Telugu Naa Rajakeeya Jeevitham Lo Konni Gnapakalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/naaa-raaajakaiiya-jaiivaitamlaoo-kaonanai-janaaapakaaalau
Date: 2026-08-05 12:21
Chunks: 15
Book Overview
Book: Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu
Source: https://sundarayya.org/naaa-raaajakaiiya-jaiivaitamlaoo-kaonanai-janaaapakaaalau
Total OCR chunks analysed: 15
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- జ్యోతిబసు
- కూడా
- రాజకీయ
- గురించి
- నేను
- భారత
- స్వాతంత్ర్య
- ప్రజాశక్తి
- పార్టీ
- ముందు
- లేదు
- చరిత్ర
- ప్రజల
- బెంగాలీ
- కలకత్తా
- కమ్యూనిస్టు
- తల్లి
- ఆయనకు
- అలవాటు
- జీవితంలో
- జూలై
- ముద్రణ
- హైదరాబాద్
- నాదేశ
- ప్రజలకు
- పెట్టుబడిదారీ
- వ్యవస్థ
- అత్యంత
- మనకాలపు
- మహానేతకు
Per-Chunk Details
Chunk 1 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 8918
OCR Issues:
- ASCII junk on lines: [20, 39, 40, 44, 107]...
Key Terms:
- జ్యోతిబసు
- కూడా
- రాజకీయ
- గురించి
- నేను
- భారత
- స్వాతంత్ర్య
- ప్రజాశక్తి
- పార్టీ
- ముందు
- లేదు
- చరిత్ర
- ప్రజల
- బెంగాలీ
- కలకత్తా
- కమ్యూనిస్టు
- తల్లి
- ఆయనకు
- అలవాటు
- జీవితంలో
- జూలై
- ముద్రణ
- హైదరాబాద్
- నాదేశ
- ప్రజలకు
- పెట్టుబడిదారీ
- వ్యవస్థ
- అత్యంత
- మనకాలపు
- మహానేతకు
Extractive Summary:
నోయీ కధనానికి ప్రధానంగా నా జ్ఞాపకాలపైన స్వాధీనత గణశక్తి పత్రికలపైనా అసెంబ్లీ కార్యకలాపాలరకార్డుల పైనా ఆధారపడ్డాను కామ్రేడ్ దినేషరాయ్ ఆర్జబ్‌రాయ్‌లు వాటినన్నిగటీనీ సమకూర్చి నాకు సహాయ పడ్డారు ఈ నా రాజకీయ కార్యకలాపాలను ఒక అత్మకధగ్భా కాక రాజకీయ జ్ఞాపకాలుగా పరిగణించవలసిందిగా కోరుతూ బెంగాలీ భాషలో రాయగా పాటిని ధారావాహికంగా మా పార్టీ పత్రిక గణశక్తిలో ప్రచురించారు ఆ మాటకొస్తే ఆయన లేని అంతర్జాతీయ కమ్యూనిస్టు చరిత్ర కూడా అసంపూర్ణమే. పెదసొన్న -నళ్శినీకాలతిటీసు-దిష్లవకారులపై విచారణ 'జరీపే ప్రత్యేక న్యాయమూర్తి ఆయన పతశీతనాకోసం నీషజ్ధ'్రరధాలు వస్తుండేవి "వాటిని ఆయనకన్నా జ్యోతచగూ క్కువ చదీవేవాడు-శరక్‌బాబు రాసిన వధేరొదేవి' సవల ఆయనను ఎంతగానో తకర్థంచిందో దాన్నీ తీర్యాళనిషేధంచారుయాడా బస్సులో 'పుస్తకోలు చదివే ఈ అలవాటు ఇక్పుటకతలాగువుంద- వంక శేరకలేనిపనుత్తోవున్నా వెంట పుస్తకం పెట్టుకుకి అవకాశం థొరగ్గానేంయానిళోకి భొంరిచూస్తుంటారు.
Chunk 2 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 25000
OCR Issues:
- ASCII junk on lines: [48, 60, 64, 67, 83]...
Key Terms:
- కూడా
- బాసు
- జ్యోతిబాసు
- కాని
- కమ్యూనిస్టు
- పార్టీ
- తర్వాత
- సిపిఎం
- బెంగాల్‌లో
- మాత్రం
- బెంగాల్
- నుంచి
- కాంగ్రెస్
- ప్రధాని
- పెద్ద
- చేశారు
- పెళ్లి
- చివరకు
- ఎన్నికలు
- ముఖ్యమంత్రి
- రాజకీయ
- కాలంలో
- పోటీ
- కాలం
- దేశంలో
- పదవి
- ఇందిరాగాంధీ
- ఎంతో
- ఆయనకు
- అన్నాడు
Extractive Summary:
అంగీకార కూడా తీసుకున్నాడు 9కశ౦లో వసంత ఘోష్‌తో ఆయనకు జెల్లి జరిగింది బొసు ఆమై చాలో్రీమగా వుండేవారు క్తూడ్రా కాని ఆమె అనారోగ్యంతో రెండేళ్లలోనే పైనవోయార్ను ఈ దెబ్బ తట్టోలేని బాను తల్లి కూడా కొద్ది కాలంలోనే కన్నుమూశారు ఆ వ్ర ారనుంటే బయటపడడానీకి ఆయన ఏంచుకున్న మార్గం మరింతగా జనంలో మునిగిపని చేయడమే బంగ్లా కాంగైస్ ఇతర వామపక్షాలతో కలన ్రత్యామ్నోయ ప్రభుత్వ ఎర్పాటుక్షు రంగం ఎద్దమైంది జ్యోతిబాను ప్రధాని పదవికి ఎంఎక కావదం,.పార్టీ వద్దని నిర్ణయించడ్గం_ అృందరిప్రాతెలుసు కాని ఆ నాడు ఆయన. ఇంతమంది ఒక వ్యక్తిని అత్యున్నత పదవికోసం ఆహ్వానించడం,ఆయన తన పార్టీకే నిర్ణయం వదలివేయడం, వద్దంటే మానేయడం అదే ప్రధమం.
Chunk 3 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 19579
OCR Issues:
- ASCII junk on lines: [31, 41, 90, 103, 106]...
Key Terms:
- కూడా
- నేను
- తరువాత
- వుండేవారు
- నాకు
- వున్న
- మేము
- నుండి
- చాలా
- వుండేది
- హిందూస్తాన్
- బాసు
- నాన్నగారు
- పెదనాన్న
- కలిసి
- నన్ను
- తిరిగి
- వుంది
- వారు
- అక్కడ
- వద్ద
- అతని
- విధంగా
- సార్లు
- జ్యోతిబాసు
- గురించి
- చేశారు
- ఇప్పుడు
- అయితే
- వున్నారు
Extractive Summary:
హిందూస్తాన్ ఇన్ఫూ్యూరెన్స్ కంపెనీకి ఆయన యజమాన్ని కలకత్తా కార్చోరేషన్‌కు ఎదురుగా ఇప్పుడు అమీనియా రెస్టారెంట్ వున్నచోట మా నాన్నగారి ఛాంబరు వుండేది: అమెరికాలో వున్నమా 'పెదనాన్నగారి కుటుంబం మాతోనే వుండేది అదే వీధంగా మా నాన్నగారు అమెరికా నుండి తెరిగి వచ్చేలోపునే చనిపోయిన ఇంకొక = పెద్దనాన్నగారి కుటుంబం'కూడా- మాతోనే వుండేది ఆ విధంగా మాదొక పెద్ద జాయింటు కుటుంబమైరది -మొత్తర ఈ-సమిష్టి కుటుంబ బాధ్యతలను మానాన్నగ్రారే నిర్వహిస్తూ వుండేవారు నేను కలకత్తాలో ఇప్పుడు మహాత్మాగాంధీ రోడ్డుగా మార్చబడి వున్న ఆనాటి హారిసన్ రోడ్డులో వున్న ఒక యింటిలో 1914 జూలై 8వ తేదీన జన్మించాను ఆరేళ్ళ వయస్సు రాగానే ధర్మతొల్లా రోడ్డులోని లోరెటో స్కూల్‌లో నన్ను జేర్చారు. మానాన్న ఆయన అన్నగారూ కలిసి రెండు బిగాల స్థలం కొని ఇద్దరూ చెరి సమంగా పంచుకొన్నారు ఆ రోజుల్లో హిందూస్తాన్ పార్కు చుట్టూ వున్న ప్రాంతమంతా వరి పొలాలతోనూ, కొబ్బరి తోటలతోనూ గుంటలతోనూ ఒక అడవిలాగా వుండేది మా కారును మా స్థలానికి చాలా దూరంలో ఆపివేసి నడిచిపోవలసి వచ్చేది అక్కడ 1924 లో మా గృహాన్ని నిగ్మించుకొన్నాం మా నూతన గృహానికి 1924, 1926 లోనో మారాం. దాస్‌ను మా ఇంటివద్ద కూడా చూసినట్లు నాకు జ్ఞాపకం ఆయన తన పార్టీ నిధులను వసూలు చేసేందుకు వచ్చేవారని ఆ తరువాత మా నాన్నగారి ద్వారా నాకు తెలిసింది.
Chunk 4 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 20859
OCR Issues:
- ASCII junk on lines: [14, 104, 114, 173, 204]...
Key Terms:
- మేము
- నేను
- కమ్యూనిస్టు
- బ్రిటిష్
- పార్టీ
- లండన్‌లో
- తరువాత
- కూడా
- భారతీయ
- నాకు
- వారు
- ఫాసిస్టు
- వుండేవారు
- వచ్చారు
- హిట్లర్
- అయితే
- సోవియట్
- రైల్వే
- నన్ను
- భారత
- తీసుకొని
- వున్న
- లండన్
- నుండి
- మాకు
- వుండేది
- నెహ్రూ
- తిరిగి
- చాంబర్లిన్
- చాలా
Extractive Summary:
యూరప్‌లో శరవేగంతో వ్యాపిస్తుతున్న ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాలు నన్ను కూడా తగినంతగా ఆకర్షించాయి ఇంక ఆ సమస్యపై వస్తున్న కరపత్రాలను, పుస్తకాలను నేను చదవనారంభించాను అప్పుడు కృష్ణమీనన్ ఇండియా లీగ్‌కు సారధ్యం వహిస్తూ వుండేవారు ఆయన నాయకత్వాన ఇండియాలీగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి బాగా పనిచేసింది ఇండియాలీగు ద్వారానే నాకు కృష్ణమీనన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు వారిని డోవర్‌వేన్‌లో ఒక మిష్రుని ఇంటికి తీసుకొని వెళ్ళాను (ఈ మిత్రుడు ఆ తరువాత కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలకు ఛైర్మన్‌గా నియమితులయ్యారు) మేమొ వెళ్ళినప్పుడు ఆయన నిద్రలో వున్నారు. మొత్తం దేశంలో వాతావరణమంతా ఉద్రిక్తంగా వుంది ఆ పరిస్థితుల్లో మన కామేద్స్ నిస్వార్ధతతో ప్రాణాలను లెక్కచేయకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించారు.
Chunk 5 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 20047
OCR Issues:
- ASCII junk on lines: [35, 38, 43, 69, 106]...
Key Terms:
- నేను
- పార్టీ
- నుండి
- నాకు
- మేము
- కాంగ్రెస్
- కూడా
- అయితే
- రైల్వే
- గురించి
- ప్రభుత్వం
- మతోన్మాద
- శాంతి
- అనేక
- జరిగింది
- శాసనసభలో
- రాజకీయ
- వారిని
- మంది
- వారు
- చేశాను
- విషయం
- సమయంలో
- మాకు
- బెంగాల్
- విధంగా
- రోజుల్లో
- కామ్రేడ్స్
- ఆనాడు
- అనాడు
Extractive Summary:
హేళనతో కూడిన ఒక గేయాన్ని కూడా ఆయన చదివారు ఈ తీవ్ర పరిస్థితిని పరిష్కరించేందుకు మేము అనేక చర్యలను సూచించాము అందులో ఒకటి అక్రమ నిల్వలు చేసే బ్లాక్‌మార్కెటర్లను అదుపుచేసేందుకు ప్రజా కమిటీలను ఏర్పాటు చేయాలనేది ఏ మాత్రం మానవత్వం లేని, దొంగ వ్యాపారస్తులు, భూస్వాములు, ఆకలితో అలమటిస్తున్న వారి శవాలపై లాభాలను గడించేందుకు వెనుకాడలేదు 26 ఆ రోజుల్లో ముందుకొచ్చిన మరో ముఖ్యమైన చర్చ అస్సాంలోని మత సమస్య అస్సాంలోని బెంగాలీలను అక్కడున్న కాంగ్రెస్ నాయకత్వాన గల అస్సాం ప్రభుత్వం బల ప్రయోగంతో వెళ్ళ గొట్టతున్నదని తఫజల్‌ఆలీ శాసనసభలో ప్రకటించారు. 1947 లో గాంధీజీ చెలియా ఘాట్‌లో శాంతి ఉద్యమాన్ని ప్రారంభించినవుడు ఆయనను కలునుకుని ఈ విషయంలో ఆయన నలహాలను తీసుకొనవలసిందిగా భూపేష్ గుప్తాను, నన్నూ మన పార్టీ నాయకత్వం ఆదేశించింది.
Chunk 6 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 20886
OCR Issues:
- ASCII junk on lines: [94, 111, 112, 138, 174]...
Key Terms:
- నేను
- నన్ను
- పార్టీ
- నాకు
- మేము
- అరెస్టు
- అయితే
- కూడా
- వున్న
- తరువాత
- యూనియన్
- పూర్తిగా
- నుండి
- చేసిన
- జరిగింది
- బెంగాల్
- పోలీసులు
- మార్చి
- రాష్ట్ర
- డాక్టర్
- కమ్యూనిస్టు
- విధంగా
- తేదీన
- కాని
- చట్టం
- నాపై
- చేశారు
- ప్రభుత్వ
- గురించి
- తీసుకొని
Extractive Summary:
ఇదంతా కళ్ళారా చూసిన నేను వెనువెంటనే వైటర్స్ బిల్దింగ్‌లోకి వెళ్ళి బయట ఏమి జరుగుతున్నదో స్వయంగా చూడవలసిందిగా ముఖ్యమంత్రి ప్రపుల్లబాబును, కాలీబాబును అభ్యర్థించాను కాని ఆయన అలా చేయటానికి బదులుగా బాప్పవాయువులో వుండే రసాయనిక విశేషాలను నాకు శాస్త్రీయంగా బోధించటానికి తయారయ్యారు ఈ పరిస్టికుల్లో ఆ సమూవాన్ని తాను చూడలేనని చెప్పి, తనకు బదులు కాళీబాబు వెళతారని (ప్రపుల్లఘోష్ నాతో చెప్పారు ఆ ప్రాంతానికి కాళీబాబు, నేను వెళ్ళి చూస్తే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడివుంది. ఆ తరువాత కొద్ది రోజులకే రైటర్స్ బిల్జింగ్ వద్ద ఒక మహిళా ప్రతినిధి వర్గంతో పాటు కిరణ్ శంకర్‌రాయ్‌ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వుండగా నా కోసం నళినిరంజన్ సర్కార్ కబురు పంపించాడు * నా పట్ల తన అనుచిత ప్రవర్తనకు ఆయన క్షమాపణ చెప్పుకొన్నారు అని 'ప్రశ్చింజారు ఆయన నన్ను అదే రోజున కలకత్తాకు తీసుకొని వెళ్లమని ఆర్దర్ జారీ చేశారు ఈ లోపల బార్ లైబ్రరీలో వేచివుండవలసిందిగా నన్ను కోరారు కొంతసేపు అయిన తరవాత మేజిస్టేట్ నన్ను పిలిపించి కమ్యూనిస్టు ఖైదీని ఎల్లప్పుడు ఒక చోటనుండి మరోచోటికి మార్చేటప్పుడు సాయుధ పోలీసులు
Chunk 7 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 21311
OCR Issues:
- ASCII junk on lines: [27, 39, 54, 59, 80]...
Key Terms:
- పార్టీ
- నేను
- కూడా
- మేము
- గుప్తా
- గురించి
- విడుదల
- నాకు
- నుండి
- డాక్టర్
- నన్ను
- పూర్తిగా
- విధంగా
- పెద్ద
- కమ్యూనిస్టు
- తరువాత
- వెంటనే
- రాష్ట్ర
- రాజకీయ
- సభలో
- కాని
- చేశారు
- పోలీసు
- కమిటీ
- మమ్ములను
- వున్నారు
- ఎన్నికల్లో
- మంది
- కామ్రేడ్స్
- వుంది
Extractive Summary:
ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పి తీరాలి ఆ రోజుల్లో మన పార్టీ పాలసీలను గురించి నాకు తీవ్రమైన అనుమౌనాలు వున్నాయి. ఈ విమర్శను పార్టీ నాయకత్వం కూడా వెంటనే గుర్తించింది ఈ అంచనా ప్రకారం మన ఎత్తుగడల పంధాను పునః పరిశీలించుకోవాలని పోలిట్ బ్యూరో ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ విషయంలో తాను స్వయంగానే విచారించుతానని చెప్పి నెహ్రూ ఆ సమస్యను పూర్తిగా వదిలివేసి నన్నుసూటిగా ప్రశ్నించారు “మన విదేశాంగ విధానాన్ని గురించి మీ పార్టీ ఏమనుకొంటున్నది ” అందుకు నేను సూటిగా జవాబు చెపుతూ మొత్తంమీద అది సంతృప్తికరంగానే వుంది కాని కాళ్ళీరు విషయం మన ఆంతరంగిక సమస్య మన స్వంత సమస్య విషయంలో పరిశీలకుడిగా ఒక విదేశీయుడిని - ఒక అమెరికన్‌ను నియమించడాన్ని మేము అంగీకరించజాలం.
Chunk 8 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15537
OCR Issues:
- ASCII junk on lines: [25, 35, 57, 66, 71]...
Key Terms:
- నేను
- అసెంబ్లీ
- అరెస్టు
- కూడా
- పార్టీ
- నాకు
- డాక్టర్
- ప్రభుత్వం
- వారి
- వారు
- సభలో
- కోసం
- మేము
- నన్ను
- మంది
- తేదీన
- వారిని
- తరువాత
- నుండి
- వున్న
- ట్రామ్
- కాంగ్రెస్
- ప్రజల
- గేటు
- ముఖ్యమంత్రి
- పెద్ద
- ఫిబ్రవరి
- రాయ్
- చేశారు
- వచ్చింది
Extractive Summary:
ఈ ప్రజా వ్యతిరేక బిల్లుపై ఒక రోజున అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరుగుతూ వుండగా తమకు తిండి, గుడ్డ కావాలని ఆక్రోశించుతూ వేలాది మంది ప్రజలు అసెంబ్లీ గేటు ముందు ప్రదర్శన చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ఉద్యమ పురోగతిని ఒక మైలు రాయిగా పేర్కొనవచ్చు మాధ్యమిక బోర్డు సిఫార్సులను అమలుపరచాలనేది వారి ప్రధానమైన డిమాండు. ఈ వార్త విన్న తరువాత నేను వెలుపల వుంటే వారి ఉద్యమానికి సహాయపడగలనని అనుకొన్నాను వెంటనే ఒక టాక్సీ తీసుకొని ఒక మిత్రుని యింటికి వెళ్లాను ఏదో విధంగా అసెంబ్లీకి హాజరు కావడం ఉపయోగకరమనుకున్నాను ఆ సమయంలో అజ్ఞాత వాసంలో వున్న కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులను కాంటాక్టు చేశాను.
Chunk 9 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 21173
OCR Issues:
- ASCII junk on lines: [15, 64, 74, 86, 100]...
Key Terms:
- నేను
- పార్టీ
- తేదీన
- కమ్యూనిస్టు
- ఎన్నికల
- నుండి
- కూడా
- నాకు
- మేము
- డాక్టర్
- ప్రభుత్వం
- అసెంబ్లీ
- ప్రజా
- పెద్ద
- బెంగాల్
- కాంగ్రెస్
- ఏర్పాటు
- ప్రతిపాదనను
- ఎన్నికల్లో
- గోవా
- ప్రధాన
- జరిగిన
- గురించి
- కలకత్తా
- వ్యతిరేకంగా
- విలీన
- మైదానంలో
- వున్న
- ప్రసంగించాను
- చేశారు
Extractive Summary:
కాందిశీకుల సమస్యను, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పశ్చిమబెంగాల్ సరిహద్దులను పెంచాలని రాష్ర్టాల పునర్నిర్మాణ కమిషన్ తెలిపింది బీహార్‌ను అదనంగా కలపడం వలన ఈ సమస్యల పరిష్మారం ఎలా సాధ్యమో వారికే తెలియాలి 1956 జనవరి 26వ తేదీన కమ్యూనిస్టు పార్టీ బీవార్ కమిటీ తరపున యోగేంద్రశర్మ, బెంగాల్ కమిటీ కార్యదర్శిగా నేనూ కలిసి ఒక సంయుక్త పత్రికా గోష్టిని జరిపి ఈ విలీన ప్రతిపాదనను తీవ్రంగా ఖండించాం ఈ విలీన ప్రతిపాదన “పచ్చి అభివృద్ధి నిరోధకమైనదని, (ప్రజాతంత్ర విరుద్ధమైనదని, ప్రజలను తప్పుదారిని పట్టించేదిగా వుందని” మేము ఖండించాము ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 1956 జనవరి 31వ తేదీన మొత్తం ప్రతిపక్షం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. అనేక మంది అరెస్టు అయ్యారు విలీన వ్యతిరేక కమిటీ పేరిట మేము జాయింటు కమిటీలను ఏర్పాటు చేశాం అప్పుడు జరుగుతున్న కలకత్తా లోక్‌సభ ఉప ఎన్నిక ఈ సమస్యలపై ఆచరణలో ఒక రిఫరెందంగా పరిణమించింది ఉప ఎన్నికలో అశోక్‌సేన్‌ను తన అభ్యర్థిగా కాంగ్రెసు నిలబెట్టింది తీరా ఎన్నికల ఫలితం (ప్రజాభిప్రాయానికి అద్దంపట్టింది. ఎన్నికల్లో సీట్లను సర్దుబాటు చేసుకొనేందుకు ప్రధానమైన అయిదు వామపక్షాలు - సి.పి.ఐ., ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, మార్కిస్టు ఫార్వార్డ్ బ్లాక్ - ఒక అవగాహనకు వచ్చాయి మాతో కలవవలసిందిగా ఇతర పార్టీలకు కూడా పిలుపునిచ్చాము ఆ కార్యక్రమాల ప్రాతిపదికననుసరించి ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని యునైటెడ్ వామపక్ష ఎన్నికల కమిటీ ప్రకటించింది.
Chunk 10 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0091-0100.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19283
OCR Issues:
- ASCII junk on lines: [28, 57, 72, 73, 82]...
Key Terms:
- నేను
- పార్టీ
- ప్రభుత్వం
- నుండి
- కూడా
- ఆహార
- మేము
- అక్కడ
- సభలో
- రాష్ట్ర
- సోవియట్
- కమ్యూనిస్టు
- కమిటీ
- వ్యతిరేకంగా
- వున్న
- జరిగిన
- తరువాత
- నాకు
- తేదీన
- పెద్ద
- నంబూద్రిపాద్
- భారత
- వారు
- వున్నారు
- జరిగింది
- రాయ్
- ప్రభుత్వ
- కలకత్తా
- వరకు
- వారిని
Extractive Summary:
ఇంక ఇప్పుడు పటిష్టమైన నిర్మాణం అవసరమని నేను గుర్తించాను రాష్ట్రమంతటా విశాలమైన పార్టీని నిర్మించడం అవసరమని అనిపించింది ఇందుకు మరింత ఎక్కువగా పార్టీ సభ్యులు తవసరం పార్టీ తన 1957 లేఖ నెంబరు 2లో పార్టీని విస్తరింపచేయాలని ప్రజా ఉద్యమాల్లో, క్రియాశీలకంగా పాల్గొన్న వారందరిని, అలాగే ఎన్నికల [ప్రచారంలో మన పార్టీ సిద్ధాంతాలను అంగీకరించి చిత్తశుద్ధితో పని చేసినవారిని పార్టీ సభ్యులుగా చేర్చుకోవలసిందిగా ఆ లేఖలో పిలుపునిచ్చిన విషయం నాకు జ్ఞాపకం వుంది. దీనితో సెప్టెంబరు 20వ తేదీన ఆ రిపోర్టును ప్రభుత్వం తప్పని సరై సభకు సమర్పించవలసి వచ్చింది ఆ మరునాడే నేను ప్రధానిని కలుసుకుని వాస్తవాన్ని తెలియజేస్తూ ఒక జాబు అందబేశాను. దాని ప్రతిని డాక్టర్ బి.సి రాయ్‌కి కూడా పంపాను అయినప్పటికీ ఈ మొత్తం సంఘటనను చాలా “చిన్నది గాను పనికిమాలినదిగాను ప్రభుత్వం కొట్టివేసింది ఆ కారణంగా ఆహార సమస్య మరింత విషమంగా పరిణమించింది.
Chunk 11 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 22217
OCR Issues:
- ASCII junk on lines: [5, 14, 60, 68, 94]...
Key Terms:
- పార్టీ
- నేను
- ప్రభుత్వం
- కూడా
- నుండి
- చేశారు
- గుప్తా
- మేము
- జరిగింది
- కాంగ్రెసు
- కమ్యూనిస్టు
- రాష్ట్ర
- అరెస్టు
- మహాసభ
- విడుదల
- జూలై
- తేదీన
- భారత
- డాంగే
- జాతీయ
- రాజకీయ
- వారు
- సమ్మె
- కేంద్ర
- పరిస్థితి
- పోలీసు
- తరువాత
- ప్రమోద్
- దాస్
- నన్ను
Extractive Summary:
చైనా సైనిక దళాలు అస్సాం సరిహద్దులో గల బౌమిడిలా వరకువచ్చి ఆ తరువాత అక్కడ నుండి తమ భూభాగంలోకి తిరిగి వెళ్లాయి చైనా సైనికులు బొమిడిలాలో దిగినప్పుడు పశ్చిమ బెంగాల్‌లో డాంగే గ్రూపువారు “స్వాధీనత” ఎడిటర్‌గా సరోజ్‌ముఖర్జీకి బదులుగా సోమనాధ్‌లహరిని నియమించాలని ప్రతిపాదించారు. నన్ను అరెస్టు చేశారు నేను ఆ రోజు రాత్రి నా మిత్రుడు స్నేహాంశు ఆచార్య ఇంటిలో భోజనం చేస్తున్నాను అక్కడ నేను వుండగా ఒక పోలీసుకారు నా కదలికను పరిశీలిస్తూ అక్కడే తిష్ట వేసింది నేను ఆ యింటి నుండి బయటకు వెడుతూ వుండగా "ఈ రాత్రి నిన్ను అరెస్టు చేస్తారని' నా మిత్రుడు అన్నాడు ఆయన చెప్పింది నిజమే అందుకు మానసికంగా తయారయ్యేవున్నాను తెల్లవారుజామున మూడు గంటలకు హిందూస్తాన్ పార్కులోని నాయింటి తలుపుతట్టారు. వాకౌట్‌లో పాల్గొన్నారు కాని ఆయన తెనాలి సదస్సులో పాల్గొనలేదు మెజార్టీ వున్నప్పటికీ డాంగే (గ్రూపువారి రాజకీయ డాక్యుమెంటును తాము అంగీకరించ జాలమని వాకౌట్ చేసిన సభ్యులు తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు అందులో వర్గ సంకరం స్పష్టంగా వున్నదని తెలిపారు ఇంక ఈ పరిస్థితుల్లో ఆ 32 మంది సభ్యులు కలిసి తెనాలిలో 1964 జులై 7 నుండి 11వ తేదీ వరకూ సదస్సును జలిపారు.
Chunk 12 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0111-0120.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 20775
OCR Issues:
- ASCII junk on lines: [2, 9, 14, 96, 201]...
Key Terms:
- మేము
- పార్టీ
- యునైటెడ్
- వారు
- ఫ్రంట్
- నేను
- కాంగ్రెసు
- నుండి
- ప్రభుత్వం
- మాకు
- ఎన్నికల
- తరువాత
- ప్రజల
- సీట్లు
- కూడా
- పరిస్థితి
- కాని
- అయితే
- వారి
- ఎన్నికలు
- వచ్చాయి
- తేదీన
- తీసుకొని
- ప్రజలు
- పోటీ
- పూర్తిగా
- ముఖర్జీ
- రాష్ట్రంలో
- ప్రాధమిక
- జరిగిన
Extractive Summary:
పరిస్థితి మా కంట్రోలు నుండి తప్పింది అకస్మాత్తుగా ప్రఫుల్లచంద్రఘోష్ మరో 17 మంది శాసనసభ్యులతో 1967 నవంబరు మొదటి వారంలో మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు సంప్రదాయాన్ని సైతం పాటించకుండా ఆయన తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించకుండా ఆనాడు రాష్ట్ర గవర్నరుగా వున్న ధరమ్‌వీర్‌కు అందజేశారు ఆ తరువాత తెలిసిన దానిని బట్టి అప్పటికీ ఆయన కొంతమంది అభివృద్ధి నిరోధకులతో జతకలిపారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తిరిగి ఎన్నికలను జరపవలసిందిగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి ప్రమోద్ దాస్ గుప్తా డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన చేశారు ఆ (ప్రకటనను ధరమ్‌వీర్ ఖాతరు చేయలేదు పైపెచ్చు 1967 నవంబరు 21వ తేదీకి ముందే గవర్నరు యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గాన్ని రద్దు చేసి ్రంట్ నుండి విడిపోయిన ప్రఫుల్లచంద్రఘోష్‌ను నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. ఎన్నికలను బహిష్కరించాలని నగ్టలైట్‌లు ప్రచారం చేసినా, ఆ విధంగా వారు ఓటర్లను బెదిరించినవ్చటికి 70 శాతం (వ్రజలు తమ ఓటువాక్కును వినియోగించుకొన్నారు అసెంబ్లీలో గల 280 సీట్లకు గాను యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులు 114 మంది ఎన్నికయ్యారు.
Chunk 13 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 21153
OCR Issues:
- ASCII junk on lines: [30, 42, 53, 62, 105]...
Key Terms:
- పార్టీ
- నేను
- కూడా
- నాకు
- తేదీన
- మంది
- కాంగ్రెసు
- మేము
- మార్చి
- నుండి
- జరిగిన
- ఫ్రంట్
- నన్ను
- బంగ్లా
- ఎన్నికల
- యునైటెడ్
- చేశారు
- ముఖ్యమంత్రి
- అజయ్
- జరిగింది
- అయితే
- రాష్ట్రంలో
- హత్య
- పెద్ద
- వున్న
- మాకు
- అనేక
- వారు
- మాత్రం
- మార్చిస్టు
Extractive Summary:
ఈ సమస్యపై అజయ్ బాబు ఎన్నడూ తాను అలా అన్నందుకు అవసరమైన సమాచారాన్ని మంత్రివర్గానికి ఇవ్వలేదు 1969 డిసెంబరు ఒకటవ తేదీన ఆయన కర్షన్ పార్కులో ఒక గుడారం వేసుకొని నిరహారదీక్షకు పూనుకొన్నారు ఈ సంఘటన రాజకీయ పరిస్థితిని క్షీణింపజేసింది. ఈ విధంగా అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వమ్ముచేసే ప్రమాదం గలదని స్పష్టం చేస్తూ నేను మరో జాబు రాశాను ఆ జాబులోనే ఆయన వైఖరి అధికార దుర్వినియోగం మినహా-+మరొకటి కాదని నేను వివరించాను మా ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. మా ఎన్నికల సభలను వారు భగ్నం చేయడం మానలేదు అరెస్టుల నుండి తప్పించుకునేందుకు అనేక మంది మా కామ్రేడ్స్ తమ నివాస గృహాల నుండి పారిపోవాల్సివచ్చింది ఈ కారణంగా మేము ఓటర్లను స్వయంగా కలుసుకోవటం అసాధ్యమైంది ఈ రకమైన బీభత్స పరిస్థితులున్న ప్రాంతాలను తనిఖీ చేయవలసిందిగా మేము (ప్రధాన ఎన్నికల కమీషనర్‌ను అభ్యర్థించాము అందుకు ఆయన అంగీకరించారు కాని ఆయన బెలియాఘాట్ ప్రాంతంలోని మెయన్ ఐబగన్ వైపుకు వెడుతూ వుండగా సాయుధులైన కాంగ్రెస్ వారు ఆయనను చుట్టు ముట్టి, ఇంక ముందుకు వెళ్లవలదని కోరారు అలా వెళ్లిన పక్షంలో ఆయనను చంపి వేస్తామని బెదిరించారు సేన్‌వర్మ వెంట వున్న సెక్యూర్డీ ఆఫీసరు ముందుకు వెళ్ళడం ప్రమాదకరమని సలహా యిచ్చాడు ఎన్నికల కమీష్‌నరే అక్కడకు వెళ్ళలేని భయంకర పరిస్థితులు వుంటే ఇక వామపక్షాలవారు తమ ఎన్నికల కార్యక్రమాన్ని ఎలా కొనసాగించగలరని మా పార్టీ అభ్యర్థి కృష్ణద ఘోష్ ప్రశ్నించారు.
Chunk 14 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14796
OCR Issues:
- ASCII junk on lines: [5, 8, 16, 36, 43]...
Key Terms:
- నేను
- పార్టీ
- ప్రజలు
- కూడా
- మేము
- ప్రభుత్వం
- రాష్ట్రంలో
- రాష్ట్ర
- ఎన్నికల
- ఎన్నికల్లో
- అయితే
- తేదీన
- నుండి
- జూన్
- ప్రజలకు
- సీట్లను
- ఇందిరా
- ప్రజల
- రాజకీయ
- ఇందుకు
- కాంగ్రెస్
- పరిస్థితుల్లో
- వామపక్ష
- లెఫ్ట్
- గాంధీ
- చేయాలని
- ఎమర్జన్సీ
- ప్రారంభమైంది
- విశ్వాసాన్ని
- సీట్లలో
Extractive Summary:
అదేరోజున జనతాపార్టీ ప్రతినిధులు కూడా ఈ సమస్యపైనే ప్రధానమంత్రిని కలుసుకున్నారు జనతాపార్టీకి జయప్రకాష్‌నారాయణ నాయకుడు ఆ పార్టీలో భారతీయ లోక్‌దళ్ సోషలిస్టు పార్టీ, జనసంఘం లాంటి పార్టీలు కూడా వున్నాయి ప్రజాస్వామ్యానికి ముష్పువాటిల్లనున్నదని అంతకుముందే ప్రజలకు హెచ్చరిక చేసివున్న వారిలో జయప్రకాష్‌నారాయణ ఒకరు. ఉత్తరబెంగాల్‌లో నకిలీ బ్యాలెట్‌పత్రాలను అచ్చువేశారు జుల్పాయిగురిలో ప్రజలముందు ఈ విషయాన్ని ఒక ఉన్నతాధికారి ఒప్పుకోవలసివచ్చింది ఇలాంటి నకిలీ బ్యాలెట్ కాగితాలను నేను తీసుకొని, జాదవ్‌పూర్ నియోజకవర్దంలోని ఎన్నికల అఫీసరుకు చూపించాను ఆయన ఇరుకున పడ్డారు ఈ విధంగా సిద్దార్ధ శంకర్ రే కుట్రలు బట్టబయలు అయ్యాయి. యల నటీ 1 య్యే ఇ వను సడ న క వ.
Chunk 15 — Naa-Rajakeeya-Jeevitham-Lo-Konni-Gnapakalu_pages0141-0148.txt
OCR Score: 84% Telugu coverage
Characters: 3515
OCR Issues:
- ASCII junk on lines: [77, 103, 188]
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- ప్రజల
- సుందరయ్య
- జ్యోతిబసు
- నేను
- గ్రే
- బాషా
- ర్తే
- నాలు
- బాల్”
- ుట్
- సీలు
- ల్‌ో
- కట్టీ
- ఉద్యమాలు
- పోరాటాలే
- ఊపిరిగా
- పదారు
- మాయలా
- వవమయావృత్లనే
- ఎలప్పాన
- బ్జే
- లన్
- శ్జః
- ర్”
- ఉహ్నప
- అల్లే
- వాయన
- సీక్
- జ్యోతిబా
- స్యేతిబాసు
Extractive Summary:
నై ఉద్యమాలు, పోరాటాలే ఊపిరిగా ల పదారు మాయలా _ కంల ల య ర క్ష తన గ్ న లం టక దా అ వవమయావృత్లనే త న రగ ను లే న న చం సం ॥ | న! ల సత స యం క్ గో టన స న న స * నగ మ ప, కన న న న న టం | వ సహ స్మా నో లా. వ్ల ఖో టీ జ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభ సభలో ఎన్టీఆర్, మాకినేని ప్రభృతులతో స ల రు ( మ టం స 1 ( “ఖా క న న ల!