Telugu Muggu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Muggu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/maugagau
Date: 2026-08-03 23:31
Chunks: 7


Book Overview

Book: Muggu
Source: https://sundarayya.org/maugagau
Total OCR chunks analysed: 7


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • లక్ష్మణరావు
  • ముగ్గు
  • నేను
  • కవితలు
  • ప్రపంచం
  • కాదు
  • కరీంనగర్‌
  • మరింత
  • ప్రేమిస్తాను
  • నాది
  • హైదరాబాద్‌
  • నారాయణరెడ్డి
  • కొన్ని
  • కూడా
  • సమతా
  • ప్రచురణలు
  • ప్రింటర్స్‌
  • ఆంధ్రప్రదేశ్‌
  • బట్టి
  • ముగ్గులు
  • తొలి
  • కవితా
  • కొత్త
  • సాహితీ
  • వలలో
  • వనిని
  • బస్సు
  • ఏర్పడినప్పుడు
  • బ్రతుకు
  • రాసినవి

Per-Chunk Details

Chunk 1 — Muggu_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 5105

OCR Issues:

  • ASCII junk on lines: [41, 44, 47, 48, 68]...

Key Terms:

  • లక్ష్మణరావు
  • ముగ్గు
  • నేను
  • కవితలు
  • ప్రపంచం
  • కాదు
  • కరీంనగర్‌
  • మరింత
  • ప్రేమిస్తాను
  • నాది
  • హైదరాబాద్‌
  • నారాయణరెడ్డి
  • కొన్ని
  • కూడా
  • సమతా
  • ప్రచురణలు
  • ప్రింటర్స్‌
  • ఆంధ్రప్రదేశ్‌
  • బట్టి
  • ముగ్గులు
  • తొలి
  • కవితా
  • కొత్త
  • సాహితీ
  • వలలో
  • వనిని
  • బస్సు
  • ఏర్పడినప్పుడు
  • బ్రతుకు
  • రాసినవి

Extractive Summary:

అతని భావుకత రూపొందించుకున్న అక్షర రంగవల్లులు ఈ సంపుటిలోని కవితలు. ఈ ముగ్గు దారాల వలలో ఎంత అమాయకంగా పడిపోయాను, అంతటితో ఆగక ఈ ముగ్గు వలలో చిక్సిన వాంనను ఎగరలేను. ఈ రెండు మూడేళ్లుగా అప్పుడప్పుడు రాసినవి ఒక చోట పేర్చగలిగాను.


Chunk 2 — Muggu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5701

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఉంది
  • ముగ్గు
  • ఎన్ని
  • నన్ను
  • ఎన్నెన్ని
  • కావచ్చు
  • కళ్ళు
  • ఎన్నో
  • చూసే
  • వేళ్ళ
  • పనితనం
  • కావాలి
  • కుట్టింది
  • సందర్భంగా
  • నేను
  • లేని
  • ఎందరు
  • అన్నీ
  • లేదు
  • రంగులు
  • ఇంకా
  • అందంగా
  • ముగ్గులో
  • దగ్గరికి
  • పనితనానికి
  • పనితనాన్ని
  • ఒక్క
  • పనితనానికే
  • మనల్ని
  • లక్షణరావు

Extractive Summary:

గళ రుసుం అన్పృశ్వను ఒకప్పుడు నేను అందరికీ అందిన అందాన్ని అవధులు లేని ఆనందాన్ని ముందూ వెనకా చూసి నన్ను ముద్దుగా ఉందని మురిసి పోయేవారు అబువణువూ అక్రరమక్షరమూ చూసి అవతలి ప్రపంచాన్ని మరిచిపోయేవారు “ దాన్నంటుకున్న పురుగువయ్యావురా ' అని పెద్దలచేత - మిత్రుల చేత అనిపించుకుంటే అదో గర్వంగా ఉండేది నానుండి ఎందరు (ప్రేరణ పొందారు నా వలన ఎందరు జ్ఞానులయ్యారు ఎన్నెన్ని కొత్త ప్రపంచాలు చూపించాను ఎన్నెన్ని కొత్త పుట్టుకలకు తల్లినయ్యాను నా కోసం ఎందరు ఎంతగా తపించే వారు నన్నెంత ఆప్యాయంగా ఒకరినుంచాకరు స్వీకరించేవారు నన్ను బహుమానంగౌ, కానుకగా అందించడం నాగరికతగా భావించేవారు ఏ మూలన దాగినా ఎంతగా అన్వేషించి పట్టుకునేవారు ళ్‌ 25, ుక్షుణరావను ఏ సాయంత్రమా, రాత్రి ఆలస్యంగానో, ఉదయానికి ముందో కొంతయినా నన్ను చూడకుండా ఉండలేని: వాళ్ళు కనీసం చేతిలో ఉంటే గౌరవంగా ఎంచేవాళ్ళు నేనొక మహాభారతం కావచ్చు - రామాయణం కావచ్చు భగవద్గీతనో, బైబిలో, ఖురానో కావచ్చు ఒక మహాప్రస్థానమో - మాలపల్లెనో - మా బాబునో చరిత్రనో - భూగోళాన్నో, జాతీయ విష్లవ భావ జ్వాలనో శాస్త్రీయ విజ్ఞాన విశ్వసంపదనో ఎవరినైనా కావచ్చు ఎక్కడైనా ఉండవచ్చు " నన్ను వెతికి పట్టుకోవడం నాడొక శోధన నేను తరతరాల విజ్ఞాన వారసత్వ సంపదను యుగయుగాల మానవ మేధస్సుకు వారధిని ఆ నేను ఇవాళ రంగుల టీవీలను చూసే కళ్ళకు రంభను కాలేక పోతున్నాను చూపులక్సూ చేతులకూ అనక ఐటీ కిటికీల్లోంచి అద్భుతాలు చూపక మూలకు నక్కి కూచున్న పుస్తకాన్ని-- గ్రంధ్రాలయాన్ని అందరికీ - అన్సృశ్యను: - ( గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ) 6 మవార్షి ఆయనది స్ఫురద్రూపం ఆయన స్వరం విలక్షణం మాటలు విపరీతం - మనను నవనీతం ఆలోచన అగాధం - అవేశం క్షణికం ఆశయం ఉన్నతం - అనుభవం అపారం ఆయన బ్రతుకు సామాన్యం జీవితం అసామాన్యం అన్నీ తెలిసిన అమాయకుడు అంతరాంతరాలలో కాళేశ్వర ముక్తీశ్వరుడు భోళా శంకరుడు రాజకీయ పంకంలో తామరాకుపై నీటి బొట్టు ఈ శతాబ్దిలో వెలిగిన మంచి మనీషి ఏ కళంకం లేని మహర్షి ( కీ.శే.


Chunk 3 — Muggu_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4673

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పాఠాలు
  • వస్తుంది
  • నువ్వు
  • మీరు
  • పుట్టకండి
  • అన్నం
  • అసలే
  • వచ్చీరాని
  • అమ్మా
  • వద్దు
  • వన్‌
  • టన్‌
  • ముందు
  • ఎన్నో
  • చదువూ
  • కోసం
  • జీవన
  • లక్షణరావు
  • అమ్మ
  • కింద
  • తరువాత
  • అన్నీ
  • నేను
  • ప్రభుత్వ
  • లక్ష్మణరావు
  • ఫలానా
  • ఫైల్‌
  • పుణ్యాత్ములారా
  • పరుగులు
  • అందర్నీ

Extractive Summary:

ఎ డా; జ. లక్షణరావు వర్ణభేదాలు వదిలి వపుస్సౌందర్యాన్ని వ్యాఖ్యానించే అపురూప ఆచ్చాదనా చిత్రానివి ఎండలో వానలో చలిలో అమ్మ కొంగువి నులివెచ్చని పాత్తిలివి మా దుందుడుకు తనువుల కింద నలిగి మా తలల కింద ఒత్తిగిలి సహనాన్ని శాంతినీ పరోపకారాన్నీ ప్రబోధించే దానివి మా అభిమానానికీ శార్యానికీ ఎగరేసిన పతాకానివి మా మానానికి పరదావి పువ్వుగా ఉన్నప్పుడు నువ్వు నవ్వితే వెన్నెల పూసిందనుకునేవాళ్ళం నువ్వు నలిగితే దీపం వెలిగిందనుకునేవాళ్ళం అన్నం తరువాత అన్నీ నీవేనని ఆరాధించాం అయినా............. ఏం చేశావు ? రు గ.


Chunk 4 — Muggu_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5366

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • యుద్ధం
  • కాదు
  • సర్కారు
  • బందు
  • ఒక్క
  • ఒక్కరోజు
  • బ్రతుకుదాం
  • అంతటా
  • చేతులు
  • ప్రాణాలు
  • అనిరి
  • ఎగబడి
  • పనులు
  • బందులు
  • గింత
  • సామాన్యుడు
  • ఎప్పుడూ
  • అంతా
  • బ్రతుకే
  • దారి
  • చిత్రం
  • పోయడం
  • శక్తి
  • గింతగూడ
  • గెలువనియ్యకపోదుం
  • మంచోడు
  • గాని
  • అంటే
  • నౌకరు
  • పెద్ద

Extractive Summary:

రా గ. తతత డౌ జ, లక్షణరావు ర్‌ల్లను కోలేదు ఎంతపనయింది ఎల్లన్నా ! వక్‌ దిన్‌కా నుల్తాన్‌ అతడు సామాన్యుడు ఎప్పుడూ సామాన్యుడే ఆ ఒక్కరోజు మాత్రం అతడసామాన్యుడు ఇంద్రుడు - చంద్రుడు ఆ ఒక్కరోజు మాత్రం తానూ మనిషినేనని తనకూ ఒక గొప్ప విలువుందని ఒక ఆలోచన తళుక్కుమనిపించే రోజు అందరూ - అందులో పెద్దలు తనకే చేతులు జోడించడం చూసి తల ఎత్తుకొని తిరిగే విలువ గల మనిషి ఆ ఒక్కరోజు అతడు దాత రేపటి విధాత ఆ ఒక్కరోజు 27


Chunk 5 — Muggu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5010

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మారింది
  • రామా
  • బతుకుతది
  • ఎవారం
  • బాషెట్ల
  • లేదు
  • యుద్ధం
  • యుద్ధమే
  • ప్రతి
  • లక్ష్మణరావు
  • పాంటి
  • గెలువగలవా
  • ఇవాళ
  • రోడ్డు
  • నువ్వు
  • కావడం
  • బ్రతుకు
  • న్యాయం
  • కానీ
  • అంతిమ
  • వడ్డయి
  • నుంచి
  • పొద్దు
  • బతుకు
  • వెట్టిండు
  • మాటలు
  • పోతున్నాయ్‌
  • తేల్చుకోవాలి
  • ఏడ్చి
  • లేని

Extractive Summary:

రండు శ్‌ గాంధేయం ఒక్కటే పరిష్కారం అందామా ఒక చెంపకొడితే ఇంకో చెంప చూపుదామా ఎవరూ చెంపమీద కొట్టడంలేదు ప్రతివాడూ బ్రతుకు మీదే కొడుతున్నాడు మనం చూపడానికీ ఇవ్వడానికీ రెండో బ్రతుకు లేదు కదా! హిట్లర్‌ ముసోలినీ - నాజీ - ఖాసిం రజ్వీ ఇంకా బతికే ఉన్నారు ఇవాళ గతం యుద్ధమే మతం యుద్ధమే మాట్లాడటం యుద్ధమే మౌనమూ యుద్ధమే అనివార్యం యుద్ధం ప్రతి యుద్దానికి ముందు' ప్రకటన నీతి ధర్మం న్యాయం నిలపడమే తమ ధ్యేయం నిర్వచనాలే మారతాయి అనివార్యమైన యుద్ధం అంతర యుద్ధం బాహిర యుద్ధం _ అయితే కానీ - కొనసాగనీ కానీ, మనం మనుషులమేనా ? చ డ| బి.


Chunk 6 — Muggu_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5703

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఎర్రబస్సు
  • చూపులు
  • అవుతున్నది
  • ఊరికి
  • రియాక్టు
  • మనసు
  • విద్యార్థులు
  • అవుతున్నాయి
  • వేరు
  • రియాక్షన్‌
  • చూస్తున్న
  • ప్రతిసారీ
  • తీరు
  • లక్షణరావు
  • నేర్పింది
  • ఎప్పుడూ
  • పాఠం
  • పల్లె
  • మూటలు
  • వదలి
  • అమాంతంగా
  • చేసి
  • నామనసు
  • చూపుకు
  • పిల్లలను
  • చూసినా
  • ప్రతి
  • నేను
  • రాకతోనే
  • తెల్లారింది

Extractive Summary:

తతా డా| జ. లక్ష్యణరాను రిఫ్లెక్షన్‌ - రియాక్షన్‌ నా చూపులు రిప్లెక్సు అవుతున్నాయి నామనసు రియాక్టు అవుతున్నది నాకు చూపు తెలిసినప్పటినుంచి నా చూపుకు ఒక అర్థముందని అనిపించినప్పటినుంచి నా చూపుకు ఒక అభినయముందని అనుమానించినప్పటినుంచి నా చూపులు రిపైెక్సవుతున్నాయి నా మనసు రియాక్టు అవుతున్నది పిల్లలను కొడుతున్న తల్లులను తల్గులను తిడుతున్న పిల్లలను కళ్ళు విప్పి చూస్తున్న మొగ్గలను పూలు శాల్చుకున్న తీగలను చూస్తున్న ప్రతిసారీ నా చూపులు రిప్లెక్సవుతున్నాయి నామనసు రియాక్టు అవుతున్నది వేరు వేరు ప్రవాహాల్లో స్నానాలు చేసి తీరు తీరుగా చూపించే అవయవాల సోయగాలు వేరు వేరు విలాసాల్లో మునకలు వేసి తీరు తీరు సిరుల మాటలు విప్పే వ్యాపారాల నఖరాలు చూస్తున్న ప్రతిసారీ నా చూపులు రిష్టెక్టు అవుతున్నాయి నా మనసు రియాక్టు అవుతున్నది ట్తేత్త తు చల్లని తెలుగునోట ఫెళ్ళున మరోబాస ఆడినపుడు జాజిపూలునిండిన జడ మెడ కత్తిరించబడినపుడు అన్నా తమ్ముడు, అక్కా చెల్లెలు, ఆలు మగలు ఆత్మీయతలన్నీ ఢ్రేమ బంధాలను రూపాయలతో కొరత వేస్తున్నపుడు నా చూపులు రిప్పెక్టు అవుతున్నాయి నా మనసు రియాక్టు అవుతున్నది తెల్లారక ముందునుంచి- రాత్రి చల్లారే దాక' అనంతంగా దురంతాలు సాగడం అమాంతంగా మనుషులు ఆహారంగా మారడం అమాయికంగా సత్యాలు-అలమారాల్లో న్యాయాలు గాలిలో కూడా కరువైన తేమ కపట వేషాల్లో పరంధామ ఎటు చూసినా ఎప్పుడు చూసినా ఎదురయిన ప్రతి సన్నివేశమూ కనిపించిన ప్రతిసారీ నా చూపులు రిప్లెక్టు అవుతున్నాయి నా మనసు రియాక్ట్చ అవుతున్నది ఆ రియాక్షన్‌ మాటలై వెలువడుతున్నాయి అందరికీ శత్రువుగా మార్చుతున్నాయ అందుకే నా చూపుల రిప్టెక్షన్‌ నన్ను నేను ప్రశ్నించుకోవడం నా మనసు రియాక్షన్‌ నా ఉనికిని నేను వెతుక్కోవడం తప్‌


Chunk 7 — Muggu_pages0061-0067.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 4254

OCR Issues:

  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • నువ్వు
  • తరిమి
  • చేసిన
  • కావచ్చు
  • నాలో
  • కాదు
  • కావాలి
  • మాయలేడివి
  • మాయలాడివి
  • తానయిన
  • లక్ష్మణరావు
  • మీదే
  • నిన్ను
  • నన్ను
  • దామోదర్‌రావు
  • పుస్తకం
  • ఎస్‌
  • అన్ని
  • అరుణ
  • ప్రింటర్స్‌
  • సతీశ్‌
  • సంపాదకత్వం
  • కవితా
  • తరబాలనం
  • నేనొక
  • నైమిశారణ్యం
  • నివాసం
  • బుష్యాశ్రమం
  • ఇక్కడ
  • పులులూ

Extractive Summary:

రు గ. ౧౦ ల ర్న య్‌" శ ం త? అక్షర ఉజ్వల - నవోదయం - పత్రికలకు ఒక దశాబ్దం సంపాదకీయం సమతా సాహితి, సాహితీగౌతమి - సంస్థల అధ్యక్షులుగా - శతాధిక సమావేశాల నిరహణ పలుకవితా సంకలనాలకు పరిష్కరణలు - పీఠికలు " ఇంకా... వెలిగందల నారయ భాగవతం ఏకాదశ, ద్వాదశ స్కందాలు, శతావధాని కృష్ణమాచార్యుల స్మారక సంచిక 'అక్షరార్టన', ల విశేష పద్య ఖండికలు 'రత్నమాలి, క " బురదలో జాబిల్లి కథా సంకలనం - సంపాదకత్వం సినారి కవితా పురస్కారాలు పొందిన కవితా సంకలనాలపై సమీక్ష వ్యాసాల సంపుటి 'సమీక్షణం' లకు సంపాదకత్వం ౧౭/|౧౬.00గ ఇంటర్నెట్‌ తెలుగు పత్రికకు సహసంపాదకత్వం ల