Telugu Mounabashpam - anilvaranasi/indianlanguages GitHub Wiki

. | 4. ఎ .

(ద్విభాషా శచనీ కఠిమసంపును. ! త్‌ సై య్‌ స్ట్‌ *

ల || 'సఫ్టై బ్‌ క జ్‌ త్తమ ష్‌ టో చ పెరుగ్స్గు స్తుజనారామం శైల్తుగ మూర పండ్సికురాలు మండల (ప్రోఫమెన్నత వ్లోరూల, గ్రద్ధగుంట టై. లీ ల్‌ * ప షే య. సాహిత్య నిధి ప్రచురణలు నెల్లూరు - 524 004

కీగీంంగ౧యవీర5[ 064౧ 9-11౧8౮౦| 6౦||6010౧ ౦1 గింజ 0 5౧21. కిఠం్ర్రఆ 50[6౧6౯4౧౧6౧౫ తోగీ.! క. - ౫010౧061 060 ౪1006 ఖై 60౧౫ సింగ :. గింం855 య్‌ శ్ర బ్‌ | [51 561100 ఏ ర్‌ఆ,!60106/ 2005 న. ఫ సభ ౮ 6౧1౫ 1000 యే. నో 6౦౪౭౯ క61౧%౧8 5౧ స, గంగాం0007 (1౧6 తీగ ౪/00, 'ర5, 78080 ౮౧౧౧ గూశీ60066 ] 06510౧ 56108 . కంగుర్రం గింగాంగ5గగం తీ|! గింం015 "0౧510196 10 ౧1౧౦౮ 0 వ 61000161 (98482 12329) 06 561100 & ని/౧%౧0 వ 5010 0౧60116, ( 0౧౦. 6016010618, 161106 గ 006 “= గ. 30/- ర్స్‌ : ఇ గం6001% వ 15016౧66 4&| 870౧౦16: €₹ (0౧ 5001106 [60 గ౮01100%003 | 25-11-949, [1640 11086౯ 5|| 51664 (| శీక [౧(000% 1161018 524 004 శా స ౯% :086]1-2322359 హా "౨ సనన జ టం గట(]ధ.). స ర్‌ క. 1 వె న ఆ మైదాబా కస్ట 4

అంకితం పుట్టుకతోనే మట్టి బంధాన్ని పల్లె జీవితాన్ని పరిచయం చేసి ఆత్మీయతాను బంధాల అసలైన అర్థం తెలిపిన అసామాన్య (పేమమూర్తులు అమ్మ శ్రీమతి లలితమ్మ, ' నాన్న స్వర్గీయ అప్పాడి పెంచలయ్య గార్లకు. (ప్రేమతో

  • చిన్నమ్మాయి 1]

బయ థో స మమమ్ష్టున్నై

| అలం కాత ఇళ్ల పొం. (| గ్గ్‌డ్న స కళా వి కాలా

| ఆ 612404 564900 అవెఆం (| ఉక్‌ఐ శ్రందింక ని్ర? 27770

| జని? దం 6/0 ఐన్లింం/ 1 తో. 101%లా తై] ఇహోలైం

| స్వాహ

| ఉక బాలం

| (౧096 16 987)

| [౬110110565 60%[59౯6౬

_ ౯1111 5౨5౯5310%, 4౧6౮౧౧౫ ౧౧౫26469౩౧

న కనే ట్‌ ఇ ల్‌ |]

. లజ టం ఎయు! న చై లన

. 20-21-22 0౯౦౯౫౧8౪౯౧ 2004, [70౯౧4840

, శా జికో/8 (నో ఆభ వబ

దాసా / (గంటా

. ర (400

| తెలా / కంట వెస్ట్య్యా--.తాడిా / 7 భ్‌ |

. న వాలా పా కె సొ్యా్ష్య్య్యా్య్య్యాన్ల..తాళా / ఆా ఇ _

. , తాశా స ఇ్లూ త | 7

ఆతు

వెనుకటి తరాల్గ్లో భార్యా భర్తలిద్దరూ సాహిత్యోత్సవ జీవులైన దంపతులు కొందరున్నారు ఇందిరాదేవిధనరాజ్‌గిర్‌ - శేషేంద్రశర్మ, రామలక్ష్మీ = ఆరుద్ర, మాలతీచందూర్‌ - ఎన్‌ ఆర్‌ చందూర్‌, పోలాప్రగడ రాజ్యలక్ష్మి

  • సత్యనారాయణ మూర్తి, వంటివారు ఇప్పటి తరంలో కూడా అలాంటివారు కనిపిస్తారు శిలాలోలిత - యాకూబ్‌ దంవతులు హైదరాబాద్‌లో, సుజనారామం - పెరుగు రామకృష్ణ దంపతులు నెల్లూరులో కవిత్వపరంగా కృషిచేస్తున్నారు.

సుజనారామం ఉన్నత విద్యాధికురాలు తెలుగు సాహిత్యంలో పోస్టు (గ్రాద్యుయేషన్‌ చేసి తెలుగు పండితురాలుగా పారాలు బోధిస్తున్నారు

సుజన ట్హీ వాదం గూర్చి కవితలు రాశారు ఈమెది మూర్ధ స్రీవాదం కాదు నేల విడిచివాము చేసే తత్వంకాదు. వాస్తవ సరిస్టితులను గమనించి, అవగాహన చేసుకొని అక్షరాల్లో ఆవిష్కరిస్తారు

పారం చెప్పి, పద్యం చెప్పి

లెక్కలతో పోరాటం చేయించి

యూనిఫారం మొదలు సాక్స్‌లవరకు

దాడీ! ఈసారి ఫస్ట్‌ ర్యాంక్‌ నాదేనంటూ

తండ్రి దగ్గరకు వెళ్ళే బిడ్డల్నిచూసి _

తల్లి హృదయంలో వంటగదీ స్టా మండుతోంది మనసు గ్రైండర్‌లో పప్పు మెదుగుతుంది

ఇలా స్రీ జీవితంలో సాంప్రదాయికంగా వస్తున్న పురుషాధిక్య ప్రభావాలను సుజన నిశితంగా గమనించి, నిపుణతతో కవిత్వీకరించారు అయితే ఈ నిర్వహణం ఇంకా చిక్కదనాన్ని ఆపేక్షిస్తుంది

స్య

“దృశ్యం తారుమారయింది' కవిత సుజనగారి ఆలోచనల లోతులకు దర్చణం.

పితృస్వామ్యం మాటున

ఇవాళ విజయకేతనం

మగాదు స్త్రీత్వపు మకరందపు

అకర్షణలో చిక్కిన తేనెటీగ ఆయ్యాక

వాడిని ఆడే కీలుబొమ్మను చేసేది ఆడదే.

కొడుకును వేలం వస్తువుగా వేలం పాడేదీ ఆడదే...

భార్య, ఆమ్మల మధ్య రణరంగంలో నిస్సహాయంగా నలిగి పోయేది మాత్రం మగవాడు అని పురుషుల పట్ల సానుభూతి ప్రకటిస్తారు ఈ కవయిత్రి

సుజనారామం “మారని డ్రేమి వంటి కొన్ని మంచి కథలు రాశారు వివిధ విషయాలపై వ్యాసాలు రాశారు అవన్నీ ప్రసిద్ధ పత్రికల్లో ప్రచురిత మైనాయి.

ఆమధ్య నెల్లూరు జిల్లాలో ఆరుగురు కవులు కలసి ఓ కవితా సంపుటి ప్రచురించారు. అది “శ్వేత సంతకాలు”. దానిలో సుజనారామం కవితలు చోటు చేసుకున్నాయి

ఏమైనా ఈ కవయిట్రై భావాలు చక్కదనానికి ఇచ్చిన ప్రాధాన్యం, అవిష్కరణల చిక్కదనానికి ఇవ్వడంలేదు. ప్రాచీన, ఆధునిక కవితలను పుష్కలంగా చదివిన సుజన కవితా శిల్పం విషయంలో రవ్వంత సిన్సియర్‌గా ప్రయత్నించడం మంచిది

  • డా నాగఖైరర కోట్టే రరర (యువసంతకాలు, ఆదివారం వార్త) ఛా

అది ప్రశంసా పత్రంకాడు.,,

బుషికానివాడు కవిత్వం చెప్పలేదని విద్వదువాచ బుషి అంటే చెట్ల కింద, పుట్టల కింద కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేవాడు మాత్రమే కాదు నమాజ రుగ్మతల్ని గమనించి, దాని గమనాన్ని నియంత్రించేవాడు, ప్రకృతిని వరిశీభించేవాడు, నూతన ఆవిష్కరణలు చేసేవాడు, తను దర్శించిన పోకడలని రేపటి తరాలకోసం వాగ్భూపంలో నిక్షిప్తంచేసేవాడు కూడా బుషే. కాబట్టే బుషిత్వం లేనివాడిలో (క్రియాత్మకత ఉండదని ప్రాచీనుల భావన చెప్పాల్సివచ్చింది ఎందుకంటే సమాజాన్ని మరీ ముఖ్యంగా సమాజంలో తరతరాలుగా స్రీ పట్ల గాఢంగా పేరుకున్న వివక్షని, క్షుణ్ణంగా పరిశీలించిన ఓ ఆడ మనసు చలించిపోయి, కలం గొంతెత్తి అన్యాయాన్ని అన్యాయమని చాటి చెప్పిందీ కవితల్లో కాబట్టి స్ర్రీవాదాలు, పురుషవాదాలు కాకుండా మానవతా వాదంతో స్రీ వివక్షపై కత్తి కట్టిన కవయిత్రి శ్రీమతి సుజనారామం అలాగని ఈమె స్తీ వాద కవయిథ్రుల్లా పురుషద్వేషి కాదు పురుషాహాంకార ద్వేషి మాత్రమే చెడును విమర్శించిదేకాని, చెడ్డవారని ఎవ్వరినీ వేలెత్తి చూవలేదు నమదర్శి, సమ్యక్‌ దర్శిగా బుషిత్వం నిరూపించుకుంది

గాయాన్ని గిల్లుతున్నట్లు పదే పదే

“ఆడపిల్లనే అని వేలెత్తి చూపుతున్న సందర్భం

అమ్మ అంటుంటే అర్ధం అయ్యేదికాదు.....

ఓ స్త్రీ సాటిస్టీని చిన్నచూపు చూడటం అదీ సమలింగ వివక్షని చూపటం లోతైన ఆలోచనకి పక్కానిదర్శనం తక్కువచేసి మాట్లాడంది నాన్సైతే ఆ సందర్భం, ఆ ప్రభావం, ఆ అనుభూతి వేరుగా వుండేవి సుజనారామం సృజనలో యిలాంటి పోకడలెన్నో వున్నాయి

కరుణే లేని కాలం

వృద్ధాప్యపు నీడల్లోకి నెట్టేసిన క్షణం

కండ కరిగిపోయి

శ]

ఓపిక నశించిపోయి (బ్రతుకు ఖారమైపోగా బిద్ధలచే వేస్ట్‌ మెటీరియల్‌గా నిసరబది

కన్నీటిలిపీగా ఆవిరైపోతాను!

వృద్ధాప్యం వొక దుస్స్వప్పమై పోయిన రోజుల్లో స్త్రీగా తను ఫీలవుతున్న అభద్రతా భావాన్ని కన్నీటి లిపితో ప్రతీకరించిన కవయిత్రిని మననున్న వాళ్ళంతా అభినందిస్తారు.

(ప్రపంచీకరణ తన (ప్రచందరూవం ఓ రెక్క చూపుతుంటే మరో వైపు ఆడపిల్ల బాధ్యతని బరువుగా భావించి అమ్మానాన్నలు దులిపేనుకుంటున్న వైనాన్ని వ్యాపార ధోరణిలోనికి అనువదించిన తీరు హృద్యంగమం

ఈ పిల్లకి పెళ్ళయింది

కన్నవారి కలలు పండగా

అత్తగారి కాసుల పంటగా

మనువాదిన మగనికి దొరికిన

సరికొత్త బానిసగా.....

సుజనారామం కవిత హృదయ పార్య్వాలను నున్నితంగా నృర్శించి, ఓ కొత్త దిక్కుకి ద్వార బంధం కడుతుంది. మమకారాలకి కొత్త సాన పడుతుంది. గుండెకు పట్టిన తుష్పుని దులుపుతుంది

చదివించే లక్షణం ఉన్న కవితాయస్మ్కాంతం సుజనారామం నృజన. వీటికింత పరిచయ (ప్రహసనం అక్మ్లేదను కుంటాను.

  • ఇలిరంజీరి (అనువాదకవి) సగ

ళళ నిండుకుండ తొణకదు...” జీవితాన్నే కాక సాహిత్యాన్ని కూడా సమంగా పంచుకొనే శ్రీమతి ఈ జన్మకు నాకు లభించిన వరం “అమె పెళ్ళయ్యాక రచయిత్రి అయ్యిందా? లేక ముందు నుంచేనా?” అనేక సందర్భాల్లో అనేక మంది నన్ను ప్రశ్చిస్తుంటారు ఆమె సహజమైన రచయిత్రి మొల్ల రామాయణంలో అంతక్షినంగా ప్రవహించే స్రీత్వపు లాలిత్యం, లావణ్యత సుజన రచనల్లో కూడా నాకు గోచరిస్తూంటాయి కాలేజీ రోజుల్లో నుండే అమె స్వతహాగా కవయిత్రి ఇద్దరం సాహితీ అఖభిలాషు ప్రవేశం కలిగి వుండటం, ఇంట్లో అలాంటి సాహితీ వాతావరణం, ఎందరో సాహితీ పెద్దల్ని కలుస్తూండటం, వారి రచనలను చదువుతూండటం ఆమె సాహిత్యాన్ని పదునుపెట్టుకునేందుకు దోహద పడతాయి అంతే! ఆమె (ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను క్షుణ్ణంగా చదివింది మన పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలు, పేరు పొందిన అనేక గ్రంధాలు పట్ల ఆమెకెంతో అవగాహన ఉంది ఆమె గొప్ప ప్రమమయి మనుషులను, మొక్కలను, జంతువులను, ముఖ్యంగా పిల్లలని ఆమె (ప్రేమించే తీరు అపురూపం ఒక్క సారి ఆమెతో మాట్లాడిన వారెవరైనా ఆమెలోని మంచితనాన్ని ఇతరులకు సహాయపడే గుణాన్ని పదేపదే మెచ్చుకోవడం ఎన్నోసందర్శ్భాల్లో విని నేను గర్విస్తుంటాను విద్యాభోదన ఆమెకు (ప్రాణపదమైన వృత్తి అందుకే ఎంతో కష్టపడి అంకిత భావం కల ఉపాధ్యాయినిగా పేరు పొందింది రచయిత్రిగా ఆమెది విలక్షణ శైలి అత్యంత సున్నితమైన అంశాలను, భావాలను ఆమె రచనల్లో వస్తువుగా చేస్తుంది నిజానికి ఆమె నాకన్నా మంచి రచయిత్రి అని నేను భావిస్తాను గృహిణిగా, ఉద్యోగినిగా అనేకానేక బాధ్యతల 12

చరుపు వస్పుతలగా రాయపీవ చోతుందె కాసి ఏ సాహిత్య పక్రియనైనా అవలీలగా రాయగల శక్తి, సామర్థ్యాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి మున్ముందైనా ఆమెనుండి అనేక మంచి రచనలను ఆశిస్తూ, ఎదురుచూసే తొలి పొరకుణ్జి ఆమెకు (ప్రేమ పూర్వక శుభాకాంక్షలందిస్తూ, తన ఈ తొలి వుస్తకం “మౌన బాప్పం”ను జిల్లా రచయితల తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాను అటుగు రామక్యర్ణ పుథాం కార్యీటర్కి నెరీసం వ

అందరికీ శ్రీ చందనాలు....

అత్మీయులైన అమ్మానాన్నలు, చిన్నప్పట్నించి ఇప్పటి వరకు నాకు విద్యాబోధన చేసిన గురువులందరికి వినమపూర్వక (ప్రణామాలు .

ముఖ్యంగా నన్ను తెలుగుభాష పట్ల, సాహిత్యం పట్ల ఆకర్షించేలా మక్షున కలిగించిన మా చిన్ననాటి తెలుగు మాస్టారు పెంచలరెడ్డిగారికి ప్రత్యేక నమస్మారాలు

నాతోపాటు రక్త సంబంధాలైన అన్నయ్య, అక్కయ్య, ఇద్దరు తమ్ముళ్ళకు నా బాల్యపు అనుభూతుల్ని పంచుకున్నందుకు

మెట్టినింట అడుగుపెట్టిన వెంటనే అక్కున చేర్చుకున్న అత్తయ్యకు, చిన్నత్తయ్యకు మిగతా బంధువులందరికీ ..

నాకు నచ్చిన పుస్తకాలతో, సొహితీ వెలుగులిచ్చి నన్ను ఆనంద పరిచిన ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న గవాక్షంలోంచి ఎన్నో సాహితీ మెళు కువలు రంగరించి నేర్పించిన శ్రీవారికి, అప్పటిదాకా కాలేజి మాగజైన్‌ రచనలకే పరిమితమై ఉండిన నాకు ఆనంతమైన సాహితీ లోకాన్ని పరిచయం చేసినందుకు, మరియు స్తీ స్వేచ్చ, ప్రీ వ్యక్తిత్వానికి విలువనిచ్చే వారి మూర్తిమత్వానికీ .

బుడిబుడి నడకల ్రాయంనుండే నా సాహితీ గోరుముద్దలను ఆస్వాదించిన చిన్నారులు సాహిత్య, శ్రీనిధిలకు

చిన్నారులకు పాఠాలు చెప్పాలన్న నా చిరకాల కోరికకు అసలైన వేదిక కల్పించిన సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌, పొదలకూరు రోడ్డు, నెల్లూరు కరస్పాండెంట్‌ - శ్రీ ఇమాన్యూల్‌ గారికి, అప్పటి నా సహోద్యోగు లందరికి

నా రచనలను (ప్రచురించి ప్రోత్సహించిన అన్ని వ(తికల సంపాదకులకు, ముఖ్యంగా లాయర్‌ వారపత్రికలో అరవై వారాల పాటు “నేటి బాలలు - రేవటి పౌరులు” శీర్షికన అనేక కోణాల్లో బాలల మానసికోల్లాసాన్ని పరిశీలించే వ్యాసాలు వ్రాసే భాగ్యం కలిగించిన శ్రీతుంగా శివప్రభాత్‌ రెడ్డిగారికి.

న!

కర్నూలు ఐవయస్‌ ఇలో టి పిటి చేస్తున్నప్పుడు రచయిత్రిగా నన్ను ప్రోత్సహించిన ఆచార్య విజయేంద్రనాధ్‌ గారికి ఇతర బోధనా సిబ్బృందికీ, అప్పటి నా సహవిద్యార్థులకీ

ఐదవ అఖిల భారత కవయిత్రుల సమ్మేళనంలో ఈ మౌనబాప్పం ఫ్కిఫ్ట్‌కు జాతీయ స్థాయి పురస్మారం వచ్చేందుకు అవకాశమిచ్చిన ప్రముఖ రచయిత్రి శ్రీలత, శ్రీలారీ ఆజాద్‌లకు మరియు న్యాయనిర్దేతలకు

నిత్యము సింహపురి సాహితీ సభల్లో నన్నభిమానించే మా నెల్లూరు రచయితల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులందరికీ .. ఇతర ప్రాంతాలలో ఉన్న నా సాహితీ మిత్రులందరికీ

నా రచనలకు స్పందించి తాలి ఆశీస్సును అందించిన పూజ్యులు డా॥ నాగభైరవ కోటేశ్వరరావుగారికి, నాకవితల్ని హిందీలోకి అనువదించిన ఆత్మీయులైన సోదరులు చిరంజీవిగారికి నమస్సులు...

(ప్రభుత్వ పారశాలలో చేరాక నిరంతరం నన్ను ఒక (ప్రత్యేక అభిమానంతో గౌరవిస్తున్న నా సహోద్యోగులు మరియు విద్యాశాఖలోని ఉ న్నతాధికారులందరికి ధన్యవాదాలు. .

ఎప్పుడూ ఇలా మీ అందరి ఆశీస్సులు, ఆత్మీయతానుబంధం నన్ను రచయిత్రిగా మెట్టు మెట్టు పైకెక్కించగలవని హామీ ఇస్తూ ఈ యజ్ఞంలో సహకరించిన సహృదయులైన అందరికి నా మనః పూర్వక కృతజ్ఞతలు

  • ఫెలుగు సనుజనారామీం ౫01

కమం....

1 మౌనబాష్పం 1 ల జా ౩గల్లా .

2 లక్ష్మణ రేఖ కి శ రా ళా. 3 (బ్రతుకు రాట్నం క్‌ 6 ఆగ “ర.

4 జీవన వేదం 9 10 గె. 5 చెదరని ఆరాధన ర! కేశ ఇల చాలా... 6 స్ఫృతి తరంగం 15 16 రే ఇగ .. 7. పెళ్ళయిన పిల్ల క్ష 18 ఖా వ్య... 8 అత్తయ్య చిలునవ్వు 19 20 త్యాచాా[౯

9 రేపటి బానిసలు 28 22క ఇర షా చ్చ. 10 ఆశాజ్యోతి 25 26 39 ఇ త్యాగి . 11 నీ చిరునవ్వే 29 80 కాల శా .

12 దృశ్యం తారుమారయ్యింది ..! 31 32 ఇరా ళ్ళ .. 13 నన్ముక్షమించొద్దు. ప్లీజ్‌ తిక షం ఇభ ాం గలా. 14 డిప్రెషన్‌ 39 త్త ను... 15 ఊహ నిజమైన వేళ త్తే త2 వాం రా ఇకా ఇ కలి . 16 వీడని నీడ 4 మ! ౩ ఇర ఇల. 17 తెగిన స్రీ హృదయ వీణా తండ్రులు క్‌ 46 ర న న. 18 అమ్మా, నాన్నలకో ఉత్తరం 49 | 600 వాలి క్తెళ్టుఖనాా .

న!

మౌనబాప్పం.... నా కనురెప్పలు కదిలితే జారిపడేది మమతల మరులే పుట్టిన పూవు పరిమళించినట్లు నేను పుట్టగానే ఇల్లంతా వేలుగులు వెదజిమ్మిందని నాన్నంటే చక్కని చందమామనని నానమ్మ బుగ్గలు చిథిమితే, అయ్యో ఆడపిల్ల పుట్టిందని అమ్మే బాధపడిందని తెలిసి మొదటసారిగా నేనేడ్చాను తారల నిశ్శబ్ధగానాలుగా ఉప్పొంగిన నా ఆశల ఆశయాలు పూల తీగను తెంపినట్లు అల్లిబిల్లిగా తెగిపోయాయి నా కన్నీటి చుక్కల మాటున దాగిన ఆశల్ని ఆపేసి అందరి ఆశలన్నీ ఫలింప జేసినా నాకు మిగిలిందేమిటి? నేనూ శూన్యమూ'వేరు కాదేమో? న్న (జయంతి మాసపతిక్ర, ఆగష్టు 99) మౌనబాప్పం శే చభ్లడగ౭4/44077 కంంట్యా/

మ గ!

తక్‌ ఇత్తి ఆరా స '్య్లాస్‌

మ మ న

వెన ఆాది కే లా ఇ ఎ షెల్‌ ఇసి

  • ₹౧ ఇ ఇక! ల

ఇళ ఆగ్‌ ఇ ణక షి ౮0౯

న

[షూ 3గి షె ₹ ఇళ

కాస్‌ శారు ౩గెచ్నా

గల ఖీ శ్యాం ఇ

తగ్‌ ఇ గార్ల చె ఈగ

కా షె ఇల్‌! రాఖ్లా

కాళ్లూ క్రళ్లే ల

వష ఇల్‌ ౯ లల రణ్లో

ఇష 'ఫల్త ల్లి -

ఇగ్యాగ ₹ ఇల ౮ ఈ

న

షరాళ ఇ శ్రసల జాలి ల ఇభక్న

ఆసా ణా ఇలు ఇట

భాషల ంాా భిఇట్రకే! (క్ష బ్యా 3లేల్చి .. 2 క

లక్ష్మణ రేఖ అప్పుడెప్పుడో చిన్నప్పుడు తమ్ముడ్ని కొట్టానని అమ్మ తిట్టిన తిట్లూ నాన్న కొట్టిన దెబ్బలూ నీవూ ఆడపిల్లవే అని ప్రతిక్షణం హెచ్చరిస్తూనే ఉంటాయి నన్ను కాళ్ళా వేళ్ళా పడి ఎలాగోలా చదువు డిగ్రీ వేలాడదీసా! కట్టూ, బొట్టూ, సాంప్రదాయమూ లక్ష్మణరేఖ దాటి అనుభవించిన సీత కష్టాలు ఆడదంటే ఈ సమాజంలో ప్రత్యేకమైన బొమ్మేనని నా నరనరాల్లోనూ ప్రవహించే రక్తంలో లాగ చదువు, అందం, తెలివి నా సొత్తే అయినా వరకట్నాల విపణి వీధిలో వరుద్ని ఎలా కొనగలను?? కన్నవారు జోళ్ళరిగేలా తిరిగి తిరిగి అలసిసౌలసి పోయారు అందుకే నేనే తిరుగుబాటు చేసాను పెళ్ళే చేసుకోక ఒంటరి అంకెగా, కా ఉండి పోవాలన్న నిర్ణయంతీసుకున్నాక . వ యిప్పుడు కళ్ళముందు స్వేచ్చగా ఎగిరేపావురం. న (శ్వేత సంతకాలు సంకలనం - 1999) మౌనబాష్పం 3 తొజ్తా౭శ౭ గార కంటూ

“747777 లె?

న!

ఇర్నఖి ౩౭న ₹౫

ఈ లి సాల

ధా ఇ ఇశ్రా

కా ఇళ ఇళ లాలి క్షి

కల షై ఇగ్షాక్తి

శాఖా ఖ్‌ - ఖా షా

ళా ఇళ ధా? ఇ

రాగా శ్రా కలె

౩న ఇకా ఇ ౮౯ ౩న సడల కే

ఇగ కలీ! ఇం ఇంగ

ఖ్‌ ళా రారా ౩|ళ కో

'తాాా త్తి గ

షా ఇట గ ఇ ఇల్లే ఇతి

షై ఇ సాం కాలా

కారం కె కా

తాగగా ఇ భి షే షె

౮౮19 కే ₹6 ౮ జే

వన వ వా గా .. తే వజ౭౭272గ4 20టజస్య/

బ్రతుకు రాట్నిం .. నాడునేను . నునువెచ్చని అమ్మ ఒడిలో వెలుగు వెదజల్లే పసిపాపను తియతీయని అమ్మలాలనలో విరజాజి పువ్వును రమణీయమైన కన్నుల్లో కదలాదే కంటిపాపను కమ్మని అమ్మ మమకారంలో పెరిగిన బంగారు బొమ్మను... గట్టిగా పెనవేసుకుపోయిన అద్వితీయ మాతృబంధాన్ని నేను.. అమ్మ లాలనలో, పాలనలో (పేమను, అనురాగాన్ని ఆల్మీయతల్ని నేర్చుకున్న విద్యార్థిని నేను నరకంలాంటి మెట్టినింట నెట్టి విలువలేని జీవితపు చివరి అంచునుంచి లోకాన్ని చూడమన్న సందర్భంలో నేడు. నేను నేను కాను బ్‌ నాలోకి శుష్కించిపోయిన మృతసౌందర్యాన్ని కన్నవారి బాధ్యతల్ని బరువుల్ని తొలగిస్తూ (| మార్చుకోసం యాంత్రికంగా మౌనబాప్పం వ్‌ ఏజ౭౫27272277 తంంట్బా/

ర్లోరానా క్లర్రా? హన! ౩ల్‌ ఇ క్రాాల్రాలి రగెళ్‌ వ ఇల్‌ తలారి ఆకలి లి రచి లర్‌! లి ఇ తప ఇలా ఇ ఇల భం! లి కౌల్తా తాం! చ ౩|| ఇ శతకల గోశాల ౮ ఇ ఇంగ ల్పెల ₹ కర్రే! ౩౯౯ ఇలా ల్లో రం షా ఉళరా వ ఇంలం ఈ ఇం కారా గాలా ₹ అత్తా! ₹ [5 వ్యాడ్రై ఇభ ఎ ఇల్ల ల కాగి తాం ఇాఖ జే కాగా షక ఆగి ₹ (సాగ ర్ల ఇగిషళ ఇల భల? ౮౭ ౩౮ వే, ఇ జ ఇక! వె ఇ ఇళ ఇ జ్రలరి బ్రరగె..

వా ౩భన్నో . 6 వజ్తంర౭గ2 242 హంటా

విశ్వపు అగాధాలలోతుల్ని శోధించి ఓ మగనికి యిల్లాలినై విలువలు కోల్పోయిన ఖరీదైన జీవితంలోకి ఆశల దివిటీలు పట్టుకుని మనిషిలానో.. మౌనిలానో కోటికోర్మెలతో (బ్రతుకు పరుగు పందెంలో కోడలిగా .. భార్యగా. తల్లిగా.. గృహసీమ ప్రగతికి నిత్యకార్మ్శికురాల్లా నా జవసత్వాలన్నీ (పేమానురాగాలుగా మలచి క్రొత్తనేనుగా రూపాంతరం చెందినాకూడా కొవ్వొాత్తిలా కరిగిపోయాను రేపునన్ను కరుణే లేని కాలం వృద్దాప్యపు నీడల్లోకి నెట్టేసిన క్షణం కండకరగిపోగా ఓపిక నశించిపోగా (బ్రతుకు భారమైపోగా కం బిడ్డలే 'వేస్ట్‌మెటీరియల్‌గా' విసరబడి హె కన్నీటిలిపిగా అవిరైపోతాను న. (3998 ఎక్స్‌రే ఉత్తమ కవితా అవార్డు పొందిన కవిత) మౌనబాప్పం 7 7274౧27227 0607

రాక్షాణ ౮ ఇన షె షత (క్తం్‌ సార ₹౯ (షా షా కా భి గార ౯౫ 39౩ భి ౮) ఇల త్యారు శ్రర? గేగిగ శ శ భీ! ₹[ఇ౯ ఖేళ్‌ షో ఇం ఇల్లి ఇంగ కలే ఇ ౩|్‌ ఇనా గభాల్న గ ఇ షరా ఉెభాళి ఇగ ౭గిఇ ఇ జబ్బల ఇరా ₹7 ౯౯ ఇక ల ఇ ఇగారే! క్రీ కా గో గాక సంర ౮కే ల్ల రాగ ౪|| తరం? ₹5న్ల శ్రజగి ప కాం శ లగా ఇ ఆ 7౯ ₹గల్తె ₹ళగ ఇభాన్తై సా! ఇళ్ల ఇ

జా ౩న .. 8 తభ్తంగం౧2౯272 తంటా!

జీవన వేదం

పుట్టడం. . పెరగడం .. చావటం ఏముందీ జీవితం ఎప్పుడూ సంఘర్షణే ఎవరో ఏమో అంటారనే భావనే నిజంగా .. జీవితమంటే నటనే కాదని ఎవరయినా అంటే అదిమహానటనే . యీ మనుషుల కోసం నటించాలి ... యీ సమాజం కోసం నటించాలి (ప్రేమున్నా లేకున్నా . మనిషి మనిషి దగ్గరా నటన డబ్బుకోసం నటన .. మెప్పు కోసం నటన అభిమానం, ఆప్యాయత నటినే జీవితంలో విలువలన్నీ కిరాణాకొట్టులో అమ్మకపు సరుకులే కానీ మృత్యువుతో నటించలేం ప్రత్యూష కాంకతుల్ని తిలకిస్తూ (ప్రభాత కాంతుల్ని తిలకిస్తూ ప్రభాత గీతాలను అలపిస్తూ సౌందర్యారాధనలో మునిగి వున్న ఓ నా ప్రియ నేస్తమా

కై కలయిక విడిపోవడం కొరకే నేస్తం

ఎవరికెవరు శాశ్వతం

(౯. నువ్వో శూన్యం నేనో శూన్యం

మౌనబాప్పం 9 తొట్తా౭౭గ02 ఊ06దా

౩? శి ఖా సకాగి

కం? ఇ

(క్ల ఫ కాల ఇక ఖ్‌ భఖ

ఇొళ్టే గా ఇ కాసి

రక రకర ₹ం౮ కన

శైల రాలి సా [2 ఇర

షా ఇఇ ₹

ఇ ధి ఇ ఇల ఈతని

ఇశ్రా ఇతర 5 రన

తళా క ఇల తంగ

కాటి స బ్రాల ఖీ భళి ఫ్లై

తలా కర్తా రా కే! కాలే

ఇలా ల పాం ఫె గారె

ఇతర ౮౧౯ 35౫౧

పు న!

రం షన ఇన

ఇఇ సూర? కే

విర్ర భి ఇలా కే! స త్య ౩న్నా .. 10 వజ్తుంగ272101/1 కంంద్యా/

ఎవరికెవరో తెలియని నీటి బుడగలం వియోగం చెందినా. . బంధాలు అనుబంధాలు నీ స్ఫృతి తరంగాలు దూరం కావు సుమా నా మనస్సు పుటల్ని త్రిప్పుతుంటే నీకు నేనున్నాను, నీవెంటే నేనున్నాను.. అనే ఆశ. . నన్ను ఊరడిస్తూనే ఉంది. (సింహపురి కైతు మాసపతిక్ర, జూన్‌ 1999) చలే. మౌనబాప్పం [1 వట్రణశడడా27 కొంట్యూ/

ఖాని కధా? ఖే ్త్తలకే లే ఇల్లి - కలో తాల్ష? ౩న ఇభ ₹౫ ర్చాళ కరే! తే ౮౮ క్రై ₹ె క ఇల ఇ షె శం త (కా ఇట 3|| స్త షా ఇల. ళ్లాశాన్నా 12 వల్తా౭3గ22 20బు

చెదరని అరాధన

ఓ ప్రత్యూషాన నీవు నా జీవితంలోకి అరుదెంచే క్షణాన నీ వొచ్చే దారిలో నా హృదయ తివాచీని పరచి నా కన్నులనే తోరణాలు కట్టి నా చిరునగవులనే దోసిట పట్టి నిరీక్షించానే నీ కోసం రాకనే ఆప్రత్యూషం దినకరుడుదయించబోయే ప్రభాతాన నీవు నిష్మమించి నాజీవితంలోంచి వెళ్ళునేస్తం వెళ్ళు నేనెప్పుడు నీ మాటని కాదన్నానని నాకు తెలుసు నీవాసంతం నాసొంతం కానేకాదని నీపాద స్పర్శచే నా హృదయ తివాచీని పవిత్రం చేయలేవు నీ దృఢమైన చేతులు నా కన్నులను స్పృశించలేవు పాదాభిషేకం చేయవు ఆ చిరునగవులు అయినా. . రాదునేస్తం నీవంటే కోపం నీ వంటే యిప్పటికి ఆరాధనే

ఇ॥ మానవత్వమెప్పుడూ

మంచితనాన్ని (ప్రేమిస్తుంది తా (ఆంధభ్రూమి వార పత్రిక 3-6-1999) మౌనబావ్పం [13 చట్తణ౫227204 26ట/

ఇత్తే ౩7౯౫గ7.. ఫా ఇలా ర మ ర కశ ₹ళ ₹ షత కళా [షాతాల ల (షాాల్రై ప రగా? ఇని ల య ₹6 గారే! ₹థి ఇల్ల ౩౫౨ రై [షత ప తంగా ప తానా కాళ? జాలా? ఇచ ఇఫిళ ఇ తంగ గా ఆగి వ ఇం ₹ళ! తే కారి ఇరగ 1శళఖ? ఇల్ల శ్రర కరన చెలి ఇ లగా కా పా భారం భి ర్యా ఇల ఖా ఇలగే! త్రాగే క వెళి రి ఇ ఇచట ఇం కళని లి ఇ ఇల ఉగ్ర భా ఇఖదె బ్రా ఫో ల్లగా [షూ 3 గా ఇగ్రే ఇల ఇక శ్ర ౯౫ 3|||9 ౯ సై ఇల్లై ఆల ఇ

వా శాన్మ్మా 14 పభ్రంణం రం 0లో

స్మృతి తరంగం జ్ఞాపకం ఒక దీపం ఆ దీపపు కాంతి లోంచి నిన్ను చూడక మానదు యీ నా హృదయం నిశీధి...వోరుగాలిలో సయితం దివ్యస్కృతి తన కాంతి రేఖల్ని ప్రసరించక మానదు ఆ వెలుగు నేఖల్లోంచి నిన్ను నీ జ్ఞాపకాలను నిరంతరం నా హృది తనపుటలో పదిలంగా ప్రాణంగా దాచుకోగలదు అయినా నేస్తం నీవు ప్రభాత తరణివి కదా నీ కిరణాలు నిరంతరంగా ఈ మానస జగత్తులో వెదజల్లుతూనే వుంటాయి (ఆంధ్రభూమి వార పత్రిక) మౌనబాప్పం [5 బజ్తణగ2గ27271 270

కా ౪5 ఇళ్లే చెలానీ ఇ ఆకా షో కశ ఆ కా

ఇటాగ ఇటీ ఇ శాలి ల ఖీ శలాక సత్రాలు శాక

౩! చంటి త శ్రా ఇ కళలే ఇఫ్‌ ఇ

ఇ ౩ రార ౩ కూ గాకా కళ తా గూ 3న భా

గ్ర రాలా 125౯ ₹ ౫ కాల కా ఆ షై జా ష తళ భి ఇతి |

ఇగ్రా తస్మా. 16 పట్తంరంాం లోడ 200ట్యా

పెళ్ళయిన పిల్ల

ఈ పిల్లకు పెళ్ళయింది

కన్నవారి కనుల పంటగా

అయిన వారి ఆశల విందుగా

అత్తగారి కాసుల పంటగా

మనువాడిన మగనిక్తి దొరికిన

సరికొత్త బానిసగా, .

పెళ్ళయిన పిల్ల .

అంత చదువు చదివుండి

పనిపిల్లగా ముస్తుగు కప్పుకుంది

ముసుగు భరిస్తుంది కదాని

కఫన్‌ కప్పే ప్రయత్నం మాత్రంచేయకు .

(శ్వేత సంతకాలు సంకలనం - 1999)

హౌననాప్పం 17 లపూ2శరాడాళం౯ 2060

ల7ళ బ్రా... వె ల చార ల రాక ఇష్టాల ఫె తాలి ఫి కా ఖీ గా ఆగరా ఇల్‌ ఇ సాఫి ఇళ పైలా ఖో గాక లాభీ బ్రఖ ఇన! తధాల్‌ ఇ ఇథా టి ల్లి ఇష ఇకా ఆజ ల్లి థా ౩కి ఖీ భసిట ఇ ఖా |

న త 16 త 702727౧71 0

అత్తయ్య చిబునవ్వు

కొంగు చెంగు ముడివేసుకొని మగని చిటికెన వేలు పట్టుకొని వచ్చిన నన్నెంతో అప్యాయంగా ఆహ్వానించిన అత్త వేల వేల విషాదాల సుడిగుండాల్ని తన మది సంద్రంలో దాచేసుకుంది అమె నుదుట పడిన ముడతల మాటున ఒదిగిన సంఘర్షణా, చిహ్నాలెన్నో . అందం, తెలివి, అణకువ అన్నీ సొంతమయిన మీరెందుకు .. మామయ్యను ఎదిరించలేదంటే.. ? జవాబుగా ,... మెరిసి కనుమరగయ్యేది చిఖునవ్వే దశాబ్దం గడిచిన నా దాంపత్య జీవితంలో చరిత్ర పునరావృతమే అయింది. గుక్కెడు మంచినీళ్ళయినా పోయని సవత్రి సాధింప్పల కన్నా. వంగదీసి నడ్జిమీద మ్షగద్తు గుద్దే పిడిగుద్దుల కన్నా... డేగల్లా వెంటాడే ప్రోక్రం కుర్రాళ్ళ

న్‌ా వెకిలి చూపులకన్నా

ై “అమ్మా ఆకలే” అంటున్న చంటాడ్రు

శ మరో రెండేళ్ళకి పైట ప్రరిక్రి

మౌనబాష్టం 19 తొజు2౫474022271 20టలో

ర్రారణాగా.. ఇల్లి ఖాన ఖ్‌ ౮గర ఫి సాం ఇం ఇ తలో ఇరాక్‌ ఇంకా గ్ల రార 3గెక్లే ఇక ఇ చె ఇగ సాల? ఇసి ఇ కాలే రా ఫి ౯ ఇ క భల ఎ అంథ ఈట్‌ శాలి ఇ బలల ఆ 18 తాారార ఈల! ఫె [షం ౯ షా క్రాట్రైలి ఇలా భలె కై ఇష్టా ఆశీ భి ఇాలలి ₹4 ఫె పప శ్ర గల లె కాత ఇఇ వే కల్ల ఇల షె రా కలలే! ప్రో ఈ ఇన్‌ తేగా బటల ఇ కంల కార్యాల కళే ళా జ ఖాసి త రారో శైభణా లేఠ క ఈగ ౭గక7 ఫె వల తె గ ౩జ్‌ జా లాగి శే తీ సో ఇ థి ఇ 2 ౩లో జో తళ రల క్‌ గా ! = 20 త్రాంగ227227 20టూ/

వేసుకోబోతున్న పాప కనుల ముందుంటే . నా చదువు, నా తెలివి అందమూ చేతకాని తనంలా ఒంటింటి కుందేలుగా మారినప్పుడు అర్ధమైంది నాకు “అత్తయ్య చిరునవ్వు కు అర్ధం !1? (ఎక్స్‌రే మాసపతిక్ర ఆగస్టు, సెప్టెంబర్‌, 2002) ఆగ ఛాలద్బు భా ల్‌ ౯ లల న హ్‌ 0 ఇం.టి.2] ఇరా న్‌ త్తి లలో ఓ లో వై యలు పొదొూనా ద్‌్‌003 0% మౌనబాప్పం 21 తొజ్తా2ణ2 6% కంల

ఇక్రైాలి ఆలి ఇ గి అ 3గా ఫ్లా (ఇచా క్లైాసహ్ల్రైరే! ఇత్‌ ఇల (సంారలు * శ్యార్లాలి శాలల క ఇగిఇ ఇట లళ్లే ౯౫ లెక? 31౯ పెళ్లి శాల భే ఇర వె రల ప్రాం ఇ. వా ౩గేల్న 22 వజ్లాంగ4ం 070 కాండ

రేపటి బానిసలు బళుకు చివరి క్షణం వరకూ తెలీదు బానిసత్వపు సంకెళ్ళు తెంపే దాకా తెలీదు తెగింపు నిప్పు పుల్ల కొనలా భగ్గుమంటుందనీ ... విషాదాల్ని మోగించినంతకాలం తెలీనే లేదు మనసు వేదెక్కినప్పుడు కరచాలనం సైతం ఇంత తీక్షణంగా వుంటుందనీ. . మా జాతి ఏకశక్తిగా పిడికిళ్ళెత్తితే మీ అహంకారపు జాతి మొత్తం అక్వేరియంలో చేపపిల్లలై తిరుగుతాయనీ మీ అత్యాచారాల పై శాచికనృత్యం అపేందుకు ఆది శక్తిలా విరుచుకుపడితే పిల్లి పిల్లిలై మీరు నక్కి దాక్కుంటారు వయ్యారాలై మేము నడుస్తుంటే మా కాలి మువ్వలదగ్గరే మీరు వేలాడుతుంటారు మీకింకా తెలీదేమో ఇక ఎగిసిపడే ఈ శక్తి తరంగం ముందు న్య రేపటి బానిసలంతా మీరేనని? | (ఒంగోలు రాష్ట్రస్థాయి కవయికుల్ర సమ్మేళనంలో వినిపించిన కవిత) వడ (వార్త దినపతిక్ర) మౌనబాపష్పం 2౩ న!

ఇగ ఇట్ట! ఇలా

మారాక ఖీ జా?

లెక ఇ ఇ ఇటే ఇల

ఇలా? కాంగ్‌ ల రాగ

కరు త)

కాగ ఆ కం క్రై

కాశ్రళ్షూ ఇగ్ర! [కాల ఇంగ

తా ర 7 శ్ర

కల రా? 3గ

కరం ౮౩ఫ౫ క్రనా?

ఇ ౪౪౫ థి ఇళ, ఖ

న క గ!

కాత ఇళ రాగ

కళని యాలి ఫె

షా ఇలు ఇ లెని

ళా ఇక కా౭గేషా ఇల

కత్రా సల భ్‌ 35౯ తస!

రగ ఇంగ

ఇత్తి ₹ట క్రై ల ల్లా ౩న్న్నా. 24 వొజ్తుంర2గ6ల8గో క02ా/

ఆశాజ్యోతి ఎప్పటిలానే సూర్యుడుదయించాడు తూర్పున... కానీ! .. ఓ అద్భుతమైన విచిత్రం లాహోర్‌, ఢిల్లీ మధ్యన బస్‌ పునరుద్ధరణ ఎన్నో అంక్షల నుంచి ఎన్నెన్నో శిధిల స్వప్నాల నుంచి బంధుమిత్రులను కలుపుతూ ఉద్భవించింది మానవత్వం మళ్ళీ పాక్‌ ముద్దుల చిన్నారి 'ఫాతిమా' కి ప్రాణం పోసి గుండెనిచ్చింది భారత్‌ శ్లేషార్ధమే తెలియని చిన్నారి చిరునవ్వుని కానుకగా ఇచ్చింది నిజంగా ఎంత శుభదినం యుద్దానికి సన్నద్ధమైన రెండు సింహాల మధ్య సఖ్యత కుదరడమా?! , పాక్‌ - భారత్‌ దాయాదుల మధ్య స్నేహం మొలకెత్తడమా! | క్‌ ఈ శుభోదయం య దారుణ మారణయుధాల మధ్య ఒణికిన క), సామాన్యుల హృదయంలో గొనబాప్పం 25 పొట్ల౭2272272 ₹02ట/

౩7౭7 త్ల తాగా .. క? ల్‌ రాక్ష ₹్రైరా ౮౮౧ 1 ఇ తారా ఇ ౮ రాత ఇల ఫె క మ | తా ఇల షా భట లా ఫి భగ (శాం ఉల లూ శా ఫె కళ గెళ్ళా ఇళ మె ఇళ ఖా ళాల ఇ ఇచి సాలా శారా సూ పాశా రగహారారి ఇలానా జై ఆకా * కాలా కరాతా రి కళా భార ఇ ఇలేలా ్య్లూ ఖ్లైనే! ఇ కన చ (రా లజ [౫ శర కం ఇ గ లాల సొ గా ₹ ఇఇ - భాగ థి లకి ₹ కేగి ఇ ఇరా ఖ్‌ ఇ జ వ

ఇ అన్నా .. 26 జుం గంగ20367 6ం6ట్యా/

పూలజల్లును శాశ్వతం చేస్తే రక్తపు ఒడియైని కాళ్ళీరాన్ని పుష్పవనంగా మార్చునా?... ఎంత అందమైన కల!... ఫాతిమా తల్లి ఆశాజ్యోతి భారతి ఉపఖండంలో వెలిగేనా ఇక? .. (ఢిల్లీ లాహోర్‌ల మధ్య బస్‌ సర్వీస్‌ పునరద్ధరించడంతో ఫాతిమా అనే రెండేళ్ళ చిన్నారి తన తల్లితో ఇండియా వచ్చి గుండె ఆపరేషన్‌ విజయవంతంగా చేసుకోవడాన్ని చదివాక ) (వార్త వీకెండ్‌ 19 జూలై 2003) మౌ ఆ. నబాష్టం 27 చొట్తు27272727 కంట

క్యా సం తా ఇ

[మ [క ర!

ర్త ఇ ఇ ఇంగ గ్రే

ఆం త్రాల్లాళ క్షే

ఇగషాా ఫె శ ఇ 37121

ఇళ ఇలా రారా ఇ (౯ సా ఇభ? ఫి తళ రాగ వాలా ఫే తా? ప రార స్రతాగల ఇహం? కష రాలి ఆఫ ఇల జార ఈా కార తాలి భాం తి ఇషా ఇల ₹ సిం భళా 1) వ్యా ఇగో 28 వభ్తంళండాణ4 క060/

నీ చిరునవ్వే

నా నీకు జీవిత పయనంలో నేనెక్కిన నావకు

ఊహించని విఘాతం తగిలి ఆగిపోయిన క్షణం

నేనున్నానంటూ

సరికాత సరంగులా

నీ లాలిత్యపు ప్రేమ పడవలో ఎక్కాక. ఆర్తిగా నీ వందించిన

అమృత హస్తమందుకున్నాక సున్నితత్వపు నిర్వచనం తెలిసింది మంచితనం మర్మం అర్ధమయింది సహనం స్థాయి సుస్పష్టమైంది లక్ష్యంవైపే లక్షణంగా

వెళ్లే నీతో వస్తే

గమ్యం తప్పక చేరగలననే

నమ్మికతో

ఇప్పుడు నన్ను సంపూర్ణంగా

నీలోకి కుదించుకున్నాను

యిక రేపటి వెలుగు

నాకు చూపాల్సింది నువ్వే

షూ గా కెప్పటి కావాల్సిందిక నీ చిరునవ్వే! న. (ఆంధభ్రూమి వారప్రతిక 27/4/2000) మౌనబాప్పం 29 వ్‌టంగ470727 ౯0౭7

ర్రా౭నా శ్రాం?గా ..

రోల ఇఇ షో

౮౯౫ వెలి ఇగ

3జ్మాల్లై [షర శ్రెర్త

₹% ౮కే ల్‌!

గని ఎన ఇ ఇళ

కళలే ఇ ఇ జే చేర

తశ్తోషరా కర ఇల!

రా ల షన

రంగి కసా క్రైం॥? ల

ఇశ్రరర త ఇకార ₹|

ఈకల య! లాస్‌ రాల ₹|

ఇల ఇ కాగా గరా

౮౫ ఇళ ఇకో!

కత్రా [కాచే త ళ్ళ

కారని ల ఇ

ఇ ౮౮౯ ఇళ్ల ల్ల

ఇ శనం జ ఇ

౩ ఇ లా ళా క్రో

తష ఎలి ఆరాగా ఖా న్నా, 30 న.

దృశ్యం తారుమారయ్యింది......!

గాయాన్ని గిల్లుతున్నట్లు పదేపదే “ఆడపిల్లవే' అని వేలెత్తి చూపుతున్న సందర్భం అమ్మ అంటుంటే అర్ధం అయ్యేది కాదు. . అక్క పెళ్ళయ్యేటప్పటికి కట్నం ఉరితీసే మృత్యువు జీవితాన్ని నాలుగువైపులా కట్టడి చేసిన కన్పించని సమాధి మగవాడి వునికి చూసి మానవత్వం శోకించిన క్షణంలో స్త్రీని తన కబంధ హస్తాలతో గుల్‌మెహర్‌ చెట్టుకే ఉరేస్తున్న దృశ్యాలు మగాళ్ళనంతా 'రావణులుగా” చిత్రిస్తే నిజమని నమ్మినదాన్ని ఒకనాడు.... కానినేడు- కళ్ళముందు దృశ్యం తారుమారయ్యింది పితృస్వామ్యం మాటున ఇవాళ విజయకేతనం ఎగురేస్తున్నది మాతృస్వామ్యమే. .!? మగాడు ్రీత్వపు మకరందపు

ఆకర్షణలో చిక్కిన తేనెటీగ అయ్యాక...

స వాది ఆడించి, పాడించి

"త తన మాట జవదాటని

మౌనబాప్పం వ. తజా2227౧7427 హం౭ద్యా/

67౯౧7౧” ౯0 ..

ఇ షా శ్యాం ఆ|| ₹6్ర/ గ ఇకా ఖ్‌ రా ర చాల్ల ఇటే కాళ్ల లి... ఖ్‌ ఖ్‌ ఫి తి ఇగ ₹ె కళే ₹ గత ఫి ఖల్‌ 3 79 భిటాలి ఇల్లి తళళళ ఇ తగ్రభగ ఫె క్యూర్‌ ఇ షా కార సా బైతాికా ఫె లస ఇళ్ల ల్‌ తల వశాగికా జీ లూ ఇ ఆంభాలే క్రళే ౮౪ 4 ఇం ప తాట ఇ

ఖా ౩గన్ని. 32 వఖడంగంగ206 కందా

కీలుబొమ్మను చేసేదీ ఆడదే.

కొడుకుని “అమ్మకం వుస్తువుగా”

వేలం పాదేది ఆడదే.

ఆ తరువాత

భార్య అమ్మ మధ్య జరుగుతున్న

రణరంగంలో

కోడల్ని వేధింపు పాడెనెక్కించేది ఆడదే.

మరిపుడు యీ సంఘర్షణలో

నలిగే మగవాళ్ళంతా

విభీషణులా??

(నేటి నిజం గణతంత్ర స్వర్గోత్సవ (ప్రత్యేక సంచిక 2000)

మౌనబాష్పం 3 రప ారణంణ జా

ఇరా? ఇ 3క ₹

శక రరర ₹ఠ శే భాత్తాధాా ఇ

శిల ఫా ఇల్ల ఖ్‌ రూ ఎ కరా?

ఇంతలు ఇ థా ఇతె తాగ ఇష

శక్రం భా కాల! ఇళ చె

రార్తాగలే! తాల? ౮ త్తే

తతి ఇ ఇర్ర్యా ఫ₹ ఇ

తళఎాలి గ శే శ్రే 30౮

₹౫ ఇర్ష లె ల్తెళ్‌ భ్‌ కరా ఇభ

తాజా రా ఇభాపాాలి 3న ళో శే

శా ల్‌ ఇ సారా ఇ

ఇ షంసంాణలా ౮న ప ఈ ఇ. జ్యా ౩బేల్లా . 34 మ.

నన్నుక్షమించొద్దు...ఫ్లీబ్‌

నా చిట్టితల్లీ నిమిషంలోనే నా మనసంతా ఆ(క్రమించావు తామరరేకుల్లాంటి బుజ్జి బుజ్జీ పాదాలతో చెరువులో విసిరిన రాయిలాంటి తరంగాలతో నా పొట్టలో నువ్వు చేసే అల్లరి నా ఊహల్లోకి రాకముందే నిన్ను భ్రూణ హత్య చేసేశాను నా కలల కంటి పాపా నీ తల్లి నిరయురాలేనమ్మా “నన్నెందుకు మొగ్గలోనే క్రుంచేశావమ్యా'...??? అని ప్రశ్నంచకు తల్లీ! నీకోసం (ప్రపంచాన్ని ఎదిరించాలనే ఉంది నీ కోసం దూరంగా పారిపోవాలనే ఉంది నాకెప్పటికి నీ మీద (ప్రేమే తప్ప ద్వేషం రానేరాదు ఎన్నటికీ ఇందరు (ప్రేమ రహితుల మధ్య

మ నిన్ను నేను పెంచి

వ ఆందరు ఉండీ లేని దానినిగా

త నిన్నో నిర్భాగ్యురాల్ని చేయలేను

మౌనబాప్పం 35 పప్తాడ౫ 20౯27 క06ట్యా/

షే నకలు

౫ ఖా వళ అం కా లే

రల ల్‌ గార తష

ఇల భారి చప ₹

గాలం వే ఫస ఇల్లూ భీ ఖగ

గకార! గచ ₹

షి ఖాలి చెలి

శ్రత్తాలి సాం

రా భాట్‌ ఇ

జత శాల జే

ళా గా ₹ 62 శ

ఇలి ల ఖా భి షే ఇ

వై శాలి త భాసా!

ళా చెలి శ్‌ ఇల్లూ ప్లే

రా ఖర ఇగ ఖా ప్ఞల్లైని వెలి స

షూ ల పృ ఇం షా? -

అలి ఇల ₹ె ఇల

కా ఇఖి ఇస్‌ భాధా ₹|

రా ఇల రంగే ₹ె 5 వ ఇల 3గేల్ని 36 క

ప్లీజ్‌ నీ బుజ్జి కాళ్ళతో

నా గుండెని తన్నాద్దు

అమ్మా. అమ్మా అంటూ నా చెవిలో

గుస, గుసలాడొద్దు

నా మీద నాకే పెరిగిన కోపాన్నీ ద్వేషాన్ని

తగ్గించవద్దు ం

నన్ను క్షమించవద్దు

(నేటి నిజం దిన పత్రిక సెప్టెంబర్‌ 9-2001)

మౌనదాప్పం క తజ్తణగ2౧77427 900600/

సరల ౭ తాల మ క టా ఇగ కతానా ఆగ భళా కమ స కాలర్తాలాల గ క రా వలీ గాల బాకా ఇ త్య రక్‌ ఇల వానా ఇల ఖా త్న ౩గేల్లా ఫె న...

డిప్రెషన్‌ మనస్సంతా అర్ధం కాని డిప్రెషన్‌ ఎలా భరించనిలా? ఓదార్చు కోరిన క్షణం నా కోసం ఏమీ మిగల్బరు విమర్శతో వేధింపజూస్తారే తప్ప నా ప్రతి చర్యపైనా నిబంధనే... మొగాన చిరునవ్వు చిందించేందుకూ ఆంక్షలే! ఆశలన్నీ మగడి ఆజ్ఞలే నా కలలన్నీ మెట్టింటి వైతరణిలో మునిగాయి నా వ్యక్తిత్వంమంతా శిథిల శకలాల మధ్య చిక్కుబిడిపోయింది శూన్యంలో కలిసి... ఒకే ఒక.. ఒకటే.. డిఢ్రైషన్‌!! (వార్త వీకెండ్‌ 28 ఆగస్టు 2003) మౌనబాప్పం కా చొల్టా౭౫27272071 2066

త ఇ ఇల క్రేల కరనా ఇంగ థాడ్‌ షస్లై ఉదా ఫి ఖా భా రా శే ఇళ రగా ఇ రక! కాగా క్లే ఇ జె] శా ఇరా గా రాఖి ల్‌ కళ రా ర్యాభే ఇభ ర్య వె డా కాన తష 5౯ కాం భి శాల ఎ ఖై వా రాం -ఇ గం కాశి స భళి గూ

బల 3గేల్ల 40 వల్తా౭ర౭ 224 200బ్యా/

ఊహ నిజమైన వెళ ఎక్కడో మనస్సులో చిన్న ఆశ నాకోసం .. నాకోసమే రెండు కళ్ళు నిరీక్షిస్తాయని నా కోసం మాత్రమే ఆర్తి నిండి మనస్సు ఎదురుచూస్తుందని నేనొచ్చే క్షణం కోసం... మంద్రారంగా మారి మదిని మమతతో నింపుతుందని కన్నులలోని కమనీయకాంతిని నాహృదయపు లోతుల్లోకి ప్రవహింపజేస్తుందనీ... నే కనుమరుగయిన క్షణం సూర్యాస్తమయంతో వడిలిన పద్మంలా నిర్వేదం నింపుకునే ... నేస్తం నా కోసమే ఎదురుచూస్తుందని చిన్న ఊహ . నిజమైంది (నేటి నిజం దినపత్రిక - సాహితీ కెరటం) వ మౌనబాప్పం తీ] తాట౭॥?2౯271472 20647/

(షం్లాఫ పళ భలె ప

అర ₹ ౨19

ఎ కా గాథ 2 సం

రాతి ఇ తో

షై శ్ర

ఇలా క రంగ

జ గాల ఇ

ల్లా ఇళ ౩౯5

ఆజ ఇ గాం సారాలే!

ఉలి లీ భల ఇాగ్లేష్‌

శల యె గల గ

త ఘా కాగ

బగ ఇ 5

భారా భి ఖగేగ

క జే ళా ఖీ శార్‌

షర ఖా ఇక

వి కళ ఖగ?

ఇటలి 1౪ ఇక వ్‌ వ! న్‌. | 42 వజం827202227 902ద్యా/

వీడని నీడ ఈ అనంత రాగాల్లోంచి నీ విశ్వపేమలోంచి నన్ను నేను కోల్పోవాలని ప్రతిసారీ అనుకుంటూనే వున్నా కానీ నేస్తం...] ఒక్కోగాయం మనస్సుని స్పృశించి మమతని మొలిపించి తొలకరిని కురిపిస్తూ వుంది ఆకాశమార్గంలో నీలిమేఘాలతో దోబూచులాడుతూ నువ్వు ...! చిగురుటాకుల కలవరంతో వణుకుతూ నేనూ ఈ తనువువీదేవరకు నా నుండి నీ మనస్సుని కోల్పోలేనేమో! నీ జ్ఞాపకాలు వీడని నీడలై నన్ను వెంటాడుతూనే వుంటాయి. (ఆంధభ్రూమి వారపత్రిక) య. మౌనబాప్పం శం తజ్తుణగ4727747 హొంద్యా/

ఇల రా గ ₹

ర

ఇ రాష భే కర!

(షర క ఇగా క్షళే

తాగా ౩ ఇన భాగా

య్‌!

ళా ఇ ఇ

కాగ ర్లాళా

కారాలి కాళాగా కే

బేర నాలా ౩

చం వెళి రక!

ఇ ౮ శై త్రో

చ ఇత్‌ కాక శారి

రల జం ₹ భాస! జే

ఇగ గ కై రభ ..

కి ఇగ

౩ ఇల భో గాగ

షా భళా భి. జా తా న! వంా౭ణంగ20227 90260

ల ఆ తెగిన స్త్ర హృదయ వీణా తంత్రులు నీ అమృత స్పర్భచే నా మది గుడి అనిర్వాచ్యమైన అనుభూతిని పొంది యీ అనంత (ప్రేమలో మమేకమై పోతుందని ఆశపడ్డా ఆఅ ఆనందం కేవలం మగని మరులు తీర్చే రాత్రి వరకే పరిమితం . వేకువ పిలుపుతో నా హృదయం స్త్రీత్వాన్ని మేల్మ్కొలుపుతుంది. మార్చెల్‌ టెయిల్స్‌ మధ్య అలంకరించబడిన వంట గదిలో వన్నె తగ్గని గ్యాస్‌ స్టౌవ్‌ తుడిచి పాలగిన్నె పెట్టడంతో ఆరంభమవుతుంది నా నిత్య జీవితం చిన్నదానికి పూరీ శ్రీవారికి ఇడ్లీ అత్తమామలకు చపాతీ ఆడబడుచుకి పొంగలి రెడీ ! సహనం శ్రీరామరక్షగా వాయువేగ మనోవేగాలతో చక్రంలా తిరుగుతూనే వున్నా స్మూలు నుండి చంటిది “డాడీ ఈ సారి ఫస్ట్‌రాంక్‌ నాదే” అంటూ దగ్గర వున్న నన్ను తోసి మరీ తండ్రి దగ్గరికెళ్లింది వా పారం చెప్పి పద్యం నేర్చి శం ౫ ఎ“లతో పోరాడి త... యూనిఫారం మొదలు మౌనబాప్పం శీ బొల్రణ272727 2060/

3౧౭౧ ల లి కెళనే ఇల్‌ ₹ె తారా ౮౮ త్మన ౩ర్రాట్టగ ఇ౮7 సూ షా షో లో శ్ర కూ వెలి జ్ర ఫాం చార ₹క ₹్లే ఇ౫ వ ళల ఇ ఇకా షర ప్లే లా వా త తాగి శిళ్లే స ఇరగ! ఈల ఇల ౮౫ ఖభాడి ఇ లా థె ఆలి కే సళా! న ళల ఖ్‌ ళ్ళి ౩౫ష 'సొం శకలే! ఈ క్యా తి ఇల జ ఫె హై సరళ ఇన్హ్‌ ఇాలిటా చె కార

సా గోల్స్‌ + శీర లాంగంగ07207212 202బై

సాక్సులు వరకు సిద్ధం చేసిన నా మనసు మూగబోయింది “నాన్నా ఈసారీ స్పోర్ట్స్‌లో ఛాంపియన్‌ని నేనే అంటూ పరుగులు తీస్తున్న పుత్రరత్నం అడుగులు పేర్చి పరుగులు నేర్పింది నేనే అయినా పొగడ్తలు ప్రశంసలు తండ్రికే “మీ పిల్లలు రత్న మాణిక్యాలు” అని యీ శుభవార్త నాకు చెప్తే నా గుండాగిపోతుందనే భయమేమో? అప్పుడు నమ్మకమైన పని మనిషి దొరకదేమో! కిచెన్‌లో నిర్విరామంగా వెలిగే స్టావ్‌లోని మంటలా గ్రెండర్‌లో మెదుగుతున్న పప్పులాంటి స్తీ జీవన గమ్రనంలో అగ్ని ప్రవేశం చేసినా అడవుల కంపబడిన సీతల్తూ నిండు సభలో భర్తలెదుట్రే వలువలొలవబడిన (దౌపదిలూ భర్తచే అవమానింపబడిన శకుంతలూ కన్నతండ్రి ప్రలోభానికి బలై ముసలి భర్తనే క్రట్టుక్సున్న పూర్ణమ్మలు యుగాలు మారినా మార్చేలేని (బ్రత్తుక్షు సమరంలో తల్లీ, తండ్రీ భర్తా, పిల్లలూ అందరి ఎదుటా కక్ష్యా అందరి అవసరాలు తీర్చే హ్‌ జీవంలేని రాగాన్నే విన్చిస్తున్నారు మశ. (నేటి నిజం గణతంత్ర స్వర్జోత్చవ ప్రత్యేక సంచిక 2002) మౌనబాప్పం శ తజ్తాం౭424272 0జి

ఇల్లా ప వ్ల

క్యా క్యారా ₹ శేళాగ్లా క్రి

ఇల ఇ ల ఈష కో!

కాం స్రాల ఇెల్ళి ఇకనానా

న క న ర

అక ఇలా వ స్తూ

గ్లూ గి తా ర్యా ఫి తా

ఇ౯ కళగం? వార్త

శ్రా ఇషలి ప్రై షి ఇ

శా ఇ రాలి

ర ఇొక్ట ఇళ్లే షధాలి

₹ఫ 1 టై ₹|

తాగా ఖిలా ఇ?

శాిళ్ట స ఇంచి తి రూ తారే

లకూ ₹ ఇ భి కా౭ గాలి

తగా ఫె తిర లడ్తాత ఇ

సారి తలా ఇనా కా ల్లి

యం.

సాంలి పయ ఖా తెలి శే

(కూ ఇళ ఇ

క ఇం ఇ ఇష్టా

కా రా ఇ ఫి గా!

9 ఫర తెతాలి సా

ఇలా నసిరా త్రాగ గ్రే | కారా శానా ॥ య! పండగా కొల్లా జ

అమ్మా నాన్నలకో ఉత్తరం

చాన్నాళ్ళుగా

నాలో గాఢమైన కోరిక

మీకో ఉత్తరం రాయాలనీ,

నా సంఘర్షణాంతా చెప్పాలనీ

“అమ్మా అని నోరారా పిలవాలనే నా ఆశ

ఇష్టీ మడతలు నలగని చీరలతో

మహిళా మండలి ప్రసంగాలతో

సీరియస్‌గా వున్న

నిన్ను చూసి నీరుగారి పోయేది

“నాన్నా అని ఆర్తిగా

అనాలనే నా ఆత్రుత

రూపాయల్ని డాలర్లులో మార్చడం తప్ప

కన్న బిడ్డని దగ్గర తీసుకోలేని

నీ కారిణ్యపు క్రమ శిక్షణ

కంరంలోకే నొక్కేసింది

అమ్మచేతి గోర ముద్దలు తినాలనీ

నోన్న దగ్గర కూర్చుని

హోంవర్క్‌ చేసుకోవాలనే నా ఆశ

కలలోనైనా త్రీరక్రమ్షుంద్రే న్‌ కెరీర్‌ ముఖ్యమంటూ హాస్టల్లో వ్రదిల్ర్య్యార్రు నానమ్మ, అమ్మమ్మల కమ్మని కధలు సహ. కాతయ్యల పొలం గట్ల కబుర్లు

మౌనబాప్పం తం వజ౭గ౧22727 ఉంద

ఇడ్షర షి ₹ ఇ ఇ ఇ ౮౭లి కాశం కారాల? గల్‌ జైష్‌ ౮౮ ఇ? సాళ్ల వలే గా [1 తళా గో రాగ్ష్యాళ్లే చ గ్‌ క్రైభా్‌ రా వాల్‌ కం తె కా ఇల రాణా వ కా శ్ర ర్‌. షి అష్‌ నా ఆర్య ఆ౫) ఇక! ఇన్నా ఇళ్ల ఈర ౩న అరా కాగా స ఇధి హాల్ట్‌ ష వ్‌ మ నా ఫె లి ఇం ఇ వజోడగడ 0ంట్యా

కన్నవారి ఆత్మీయతలు దూరమై .. నేనెంతటి నిశ్శబ్ధ వేదనని అనుభవించానో మోకు తెలుసా? అందరి మధ్యా అనాధలా వొంటరిగా (బ్రతుకుతున్న నన్ను ప్రశ్నించే హక్కు మాకెక్కడిది? అర మార్కు తగ్గిందని వీపు వాతైంది మోరిచ్చిన సున్నా లెన్నో గుర్తు చేసుకొండి మోతోటి నా అనుబ ంధాన్నీ నా బాల్యపు అనుభూతుల్ని నా కిష్టం లేకున్నా బలవంతంగా అణిచేసారు నిజమైన అమ్మానాన్నలుగా పునరుజ్జీవించండి మాలోని మనసుల్ని (గ్రహించండి మాకలల్ని గుర్తించండి. మీ ఆస్తులు అకృ్మళ్లేదు మా బాల్యాన్ని బతుకనివ్వండి... . యుపి గం వా ె్ప్పు జ్ధందర చా. రా న్నా మ లా ౯ శి౦0 గ . మౌనబాప్పం క్‌ వభ్తాణగడగా౭4౯ ₹06౯౮

లకర ఇల ఫి కళ

గూ షే

(రాని కాం 3్దాళ్లక

చామ శిల షాల్‌ ఆరో

కళ్యా ఇ) ఇ [సాలె

తక ్రైక్షాంా తాల ౮ ఇ

౩|షాాగా ళా! ల్లీ

319 3% ఇ భా

వెలి భం ౯ ౩న లి

కహ య న!

యం!

₹౫ శ్రా కాక! ఆల) లా

ఇల్‌ ఇన్నా ఇ [గళ ౮౮ ఇ

కంల ఇక్‌ ఇం షాఖా

ఇల ఇ ౩ శశిని

కరి ఇ సంచా ఫసల్‌

శశాభళ ఇక్షీ ఇగేత్రలి

ఇళ్ల జా కేరి

కో శే ఆడి భీ... వా ఇగ్నో + ఏ2 తల్లంగంం742 006ద్బా/

అయే వార్త ' సామాజిక చైతన్నానికే కవిత్వం క క | _ధభభాతవర్త ప్రతినిధివెల్లురు) అంచు చనలో కర్తరెడులే నారాము వ్రకటిందడం స్పీవారుల్లో కో6 1 రత్త ఏమాట మార్పునకు ఎ వలన వాదన త కలకలం రదొంచవచ్చు గార మగాడు (యనా వంగి ఛరంరాలడా. నెను గ్రావం* కపిస్తాడు. డ్రేమా. జ్రీళ్నష మకరంయపూ ఆకరణలే దక్కిన | నంచెలలు తెంటేదూ వుందా వంతం నురాగా ఎక్లీనింటి నుంది వరకం లాం. రేనెడేగ ఎయ్యాకు. వాడి తడిలచి పాడిం (వా వాసో బతవారాకి చీరుడామా కావా. బె మెజినింట కాం పెట్టిన అమాయకపు చి శన మాట జనడాటని కీం చొమ్మను వ శ న్నారు చీమని వరుడి. ఎప టీవిరాటు ఎలా వుంటున్నా డేసెడ్‌ ఆడదే కొడుకుని అమ్మకం చల యో మాదాలంచే సజనాకామం కవిత సా వేలం వాడిదీ అడది అ తద్వాత ఆలో అ దౌస్తే కాలు వాటిని కవితలు అనే గ్గ కవయిత్రి దొనిోంటే “నీటి కరణ అనడమే సరైన ఒ్ని దివతుంగి. జత చరుగవందెంలో భో ఓవ 1 సుజనారామ౦ -౧౧౧ సల వ్తుమోసినా జఅంపత్వాలన్నీ ఉడిగివో వచసా... కఏచ్యేం భావాం భార్య అరుగతున్న క విట. విచారిందే. వదాంగంలా. కొక జ్‌ యె నా పా౭ెసక్టేం వాస్తవాల ఎ వ్యక్తే లేడా కృశ్యీకరం గ తేది అడనే. మరిప్పుడు ఈ సంధుర్షణలో కే దర్భణంలా వండాఖని కమె ఆకాంక్ష నందక నలిగే మగాళ్ళంతా విభీషమబాో”--లఅని నవా చ క్త ర! పే కాడ ముఖ్యలరా స్రేలలో సాదూడిరాథ్యదయా నం బన్నిస్తుందామె. ఐటి లేవలం ప్రక్నే వాడా న కాత్తీలచే సున్తత్తం. పెరగాలని క న. కవయిత్రా. సుజనారాను... కవిత్వవు ఎహిక్రుల్లో కవిత్వంతో పాటు. నమాణా యు కా చూపుతో చూరు విభిన్న దృక్యా సెద్చ ఎపీ అమె ఆశ తెలుగు సాహిత్యంలో ఎ న. 1న కనయితిగా వుట వక ఠం చేని శ్రన్తుతం నెల్లూరులొని ఎ మ 1. పాహయరాన్ని మయ్యబల్నకుండా పి యం ఉన్నత పాఠశాలలో బెబుగు జీ టై రు కుర్వంలోనే కాదు. జీవితంలో చరిగా వంటా. కవితాల్వేతంలా ఎన్నో మే. | శ్రముభ కనయిత్రి నుజనారానుం | నూ వాస్తవికతను ఆహ్వానించాలుటుంది కు తుల వాచం న్వన్నారామె. ఆధు “నహజశ్యం స్వాభావిక కాని మగవాని నిర సిహితీ లోలో శ్వేత సంతకం యాక ఆ తల్లీ వేరిస్టితి ఎలా వుంటుందో అహాయారం మన సమాజం సంవ్రడా చేసిన కలు వడుగు కొయిక్ళవతో వాట. ఆమె ఒతుకురాట్నం తిప్పితే తెలుస్తుందు యం. ఇచ్చిన డ్రైకేపితం--కాకా అం ఆయన శ్రీమతి అనిన నుజన?ామం... 'బిర్ణంచే వేసి మరయట్లా వినరు ( టారామె నిర్వారారంగా యు “విత్వపు టలణా ప్రసిప్తక్కి. 3. తాదాల గడీబినా నాడు తండ్రి. నేడు. "అయ్యో! ఆడపిల్ల పుద్దిదన వాస లుల కవలల పం? ఎండిపి వర్త రేల కొడురు చేతుల్లో వంరించబడు. అమ్మే సాదవడిందని తెరీపి న్నాడు 198లో ఎక్స్‌రే ఉత్తను కంచి ఆ. తున్నా 2ంకా బళుకు కాట్టాంలో ఇశల మెదటిప్రారగా నేనేబ్చానూ-౮ంటుంది దార్డును 1998-99లో రాష్ట బ్రధుత్తం. డారాలు తిప్పుతున్నా--ఆంటూ ఆకల దీ మౌనభాష్యం అనే కవిళలో కవీచ్చంలో చంలీ ఉల్లా ఉత్తమ యువ సాహితి వేత్త పాలు వెలిగిస్తోంది. అంతేకాదు. 'స్తీవా మోనమీ ఆఫీ వర్త్‌ లండ్‌ చాట్స్‌ వర్చే అవాధిను. మళ్ళీ ఈ00)లో ఎక్స్‌రే ఉత్త దం ఏవిత్చ సీమలో సెంహ గంగ నా శాక మెనీ లైన్ల బార్‌ కవిత్వం మావి మి చు కవిలా అవారున అందుకున్న భునత. దం ఆంటే వావుడదేమో) నాదం" లా నీ కవిత్వం జనంలోకి సూటిగా వచ్చేశాక పజవారాముశే వక్కిది. స్రీ జనన తడు. తుధిన్సన్న చేట కాలులో. సితృస్వాన్యుం ఆధునిశ కవులకు భందీవర్స్‌న డిస్తోటము నంలోని బాదబ సాధు ఆనె. కవితామప్టే మాటున. చూతృస్యావ్ధవ్తు కేతన ఎలా ల్‌ సీరంజీ వంటి సుతిమెత్తని నూ వులుగా వుంటా "తెగిన ప్రీ హ లయ. వుంటుందో నుంజూరామం దృషిలో వడ లాంటి వ్రజ్రియ మినీ కవీత్వం పెళ్ళయి పేదా తంత్ర” ఎమెలో మూస్తాుతంు. దత బజంగానే నపిట్ల అనే చేది తంక్పుల కవితలో మెద లాను. అటో డిం లేసి వెవనారోడన మ. వృకళ్ళం తారముమారమ్యుందీ టి పాదం చూడండి శనును ఇంగిత్తుటే. వింటున్నవాటి.... మగాళ్ళనంతా = ఈ పిల్లకు సెళ్లటుఎడి వాస్తనంలో కంఒన్నవాబిరీ పొంతన వేని. రాజులుగా చితిపై కన్నవాలి కానుల పంటగా నమాది దుర్నీతిని మరాగరాల్ని ఎంట. మిచుస నట్యిరేదాన్ని అయినవారి ఆశల విందుగా సదానికీ ఈ నటాజవా /శలో అక్ష? ఒకనాడు అత్తగారి కాయుల వంటగాా=ఆంటూ ఇల వెలినప్పన్నాామి వాడుకఆమెక. కానినేడు ననాగామం అదభిరమైన షూవవ్యక్తీకు 'విత్వంలో నా కళ్ళ ముండు ఇళో సమాదాన్ని మల్పోలుపుతుందామె ఇటైండక్‌లో దృశ్యం తారుమారయ్యిలది కవితలో పాటు సలు పత్రికల్లో శథలు, మెదుగలున్న ఎబ్వలంటి విళ్ళన్నామ్యం మాటున వ్యాసాలు కూడా. (వ్రచురితమయ్యాఎి స్తే తమా “క లో 2వ విజయకేతనం మహాకవి శ్రీస్తీ కవితాన్పూర్తితో కలం వట్టి అన్ని అశం వేసినా ఎనిదమ్యొన్ళట సుజనారామం బనివ్యత్తులో మంత 1న అడవలాంవబడిన్‌ మీతలూ మాత్యస్వామ్యమేనం. నంటూ. సుబ వంది కవలత్రీగా కాజీస్తారని అకకాం 53

౭0౬౯1555 ౧౧౦౧1౬ 116౧6 వ ౧1 గ౬గి౮ఆ౮ 50కి నష క560061%00 “= గీ షీ. (6౮00). .0.. 40011.) [౧/0185510% వ. ఓ6గరఓ0606ఓ6 కిం౧6|1- 61080 గీగీ గ.౮.౯ 501001, 066666౮౧16 ౪11686 02/1 *ీంగ౧601, 11610౧9 01516. 6౮/46౪|6౧ వ 100 కింగా, 5105165, 6001౪0౧0౧5. ౧౮౧1౦౧0166 1౧ 58౪7670 [6430గ౧౧616౧6౧౧౩, గ౦610/ గింం166 1౧ రంంగగోయగసరూ & 4|| 1౧616 గంర10, ౪/10/64666. గీళం/65 గ-గెం/ 865 గింజలా తీంయర - 10908 51018 60౪6౧౧౫౭౧౧ ౪౦౪11 మంం6 (0! కట! ౪/0౧౧6౧ ఈ//166- 1998 160160౧101 ఉం - 2000 గోగియ/ 5651 గింంగా మ6!6 - 2001 లోగీ!లి0 11010001 46౧6 - 2004 గొంగ[0105 వ 965016 - [61016 01516 ౪/86 గీ550610%00 1118 16౧౨6 - గీ|! 1౧౮ గిం1658 60౧1828066 1119 14ంగారఅ - ₹/0గ6 61080 కఆడీఅంగ10గ

త్వరలో వడుం... తప్పక చదవండి... లో రులయొగలు నొ మ. చిన్నారుల మనోవికాస వ్యాససంపుటి పెరుగు నుజనారామం విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ "హైదరాబాదు ందవ మల్టి సగం వాలు స | ల / క | ( 6 సం, జ[ (| క న్‌ 1 సు ర పంల - శ బా ద్‌_గ్భ(0 నా.

౧౭౦౧8! 3 010002! 0౦అగ/ య6600 0 ప్ర క2౧22గ3౯ క్‌ జలాలని... సుజన స్త్రీ వాదం గురించి కవితలు వ్రాశారు. ఈమెది మూర్చ జ తబ వ్‌ స్త్రీ వాదం కాదు. నేల విడిచి సాము చేసే తత్వంకాదు. వాస్తవ ల! న్‌ 1 ॥ శ్‌, శస త (05 పరిస్థితులను గమనించి, అవగాహనచేసుకొని అక్షరాథీలో కోస. నాం". జో ఆవిష్కరిస్తారు. స్త్రీ జీవితంలో సాంప్రదాయికంగా వస్తున్న య యం నా శ్‌ - రక పురుషాధిఖ్య ప్రభావాలను అమె నిశితంగా గమనించి. జే మాల క నిపుణతతో కవిత్వీకరించారు. జె జ - డా; నాగజ్టైరవ కోటేశ్వరరాపు (యువసంతకాలు) త్‌. తానా నన (| క యై ౮ / జ "(| ష్య న (| నా! శ్రీమతి సుజనారామం, భర్త పెరుగురామకృష్ణతోపాటు యువ ల! స జ. జ (౧ స “|| క సాహితీ జంటగా ప్రసిద్ధికెక్కి నెల్లూరు సీమలో కవితల పంట ళ్‌ మతో (| జ!!! గ వ్‌ పండిస్తున్నారు. 1998లో ఎక్స్‌-రే ఉత్తమ కవితా అవార్డును, ణి . న్‌ ః కీ 1998-99లో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఉత్తమ యువ న్‌ జె సాహితీవేత్త ఆవార్డును, మళ్ళీ 2001లో ఎక్స్‌-రే ఉత్తమ నా టం “స కవితా అవార్డును, 2004లో మౌసభాప్పం వచన కవితా నాకనా నన న. ను ల న ఇ. సంపు. జ! సంపుటికిగాను 5వ అఖిల భారత కవయిత్రుల సమ్మేళనంలో = మప నవక. = జాతీయ అవార్లు అందుకున్న ఘనత ఆమెకు దక్తింది. నా | న; ల ఇ నే బై స్తో జ స పై లేల అద్భుతమైన భావ వ్యక్తీకరణతో సమాజాన్ని మేల్కొలుపుతుందామె. ఇ (|. క కవితలతోపాటు పలు పత్రికలలో కథలు, వ్యాసాలు కూడా త న ప్రచురితమయ్యాయి. సమాజ దుర్నీతిని, దురాగతాల్ని తె... ..... --2ిక్‌ ఎండగట్టడానికి నిశీధిలో అక్షర శిఖలు వెలిగిస్తున్నారామె. కుం! జ జ్‌ | (అరటనుప్తన్త్య రు ఆ జ జ ఓ కడ న 2 లీ క్‌ స్మ గ ఖు 6 జ బమఅుజనారామం కవిత హృదయ పొర్చ్వాలను సున్నితంగా న్‌ న న స్పర్శించి, ఓ కొత్త దిక్కుకి ద్వార బంధం కదుతుండ్షి = ష్ట్ర! గగ. సీ ఇ మమకారాలకి కొత్త సాన పడుతుంది. గుందెకు జ! తగ ్‌్‌ తుప్పుని దులుపుతుంది.

న్‌ . - న్‌్‌ ప్పు లుపుతుం . [ న్‌ . జ - మదంజివి! (అనువ్నో

_ 5%57| 62౧4౧11103. [౬౬౬౦౧౬ - 2312345 0౭53౧66 9౪ : ౧౪0౩౪ 200813!