Telugu Mordopu dunnna noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Mordopu-dunnna
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/maooradaoopau-daunana-kavaitaaa-samkalanam
Date: 2026-08-06 10:24
Chunks: 17
Book Overview
Book: Mordopu-dunnna
Source: https://sundarayya.org/maooradaoopau-daunana-kavaitaaa-samkalanam
Total OCR chunks analysed: 17
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ప్రభుత్వం
- ఓట్లు
- శాతం
- రిజర్వేషన్లు
- ప్రభుత్వాలు
- కమీషన్
- వాళ్లకు
- మైనార్టీ
- నాయకులు
- కాదు
- రజాకార్
- ఇటీవల
- కాని
- ముఖ్యమంత్రి
- తెలంగాణా
- అమలు
- ప్రజలు
- చేస్తున్నాయి
- కవితా
- సంకలనం
- మతోన్మాద
- మూకల
- నాటి
- సంపాదకుడు
- నాలుగు
- కలిపిస్తూ
- హడావిడిగా
- జారీ
- చేసింది
- అసెంబ్లీ
Per-Chunk Details
Chunk 1 — Mordopu-dunnna_pages0001-0010.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 8865
OCR Issues:
- ASCII junk on lines: [31, 62, 65, 66, 67]...
Key Terms:
- ప్రభుత్వం
- ఓట్లు
- శాతం
- రిజర్వేషన్లు
- ప్రభుత్వాలు
- కమీషన్
- వాళ్లకు
- మైనార్టీ
- నాయకులు
- కాదు
- రజాకార్
- ఇటీవల
- కాని
- ముఖ్యమంత్రి
- తెలంగాణా
- అమలు
- ప్రజలు
- చేస్తున్నాయి
- కవితా
- సంకలనం
- మతోన్మాద
- మూకల
- నాటి
- సంపాదకుడు
- నాలుగు
- కలిపిస్తూ
- హడావిడిగా
- జారీ
- చేసింది
- అసెంబ్లీ
Extractive Summary:
యో సల్ ల్ స 1 ఛాలా జ్ర య త శే శ ఏ; న మొ. కాని అందుకు భిన్నంగా మన మహామంత్రివరేణ్యులు అసెంబ్లీ ఒకటి రెండు రోజుల్లోనే సమావేశం కాబోతున్న తరుణంలో ఈ ఆర్టినెన్స్‌ను ప్రజలపై రుద్దినారు. ఇక మన రాజకీయ పార్టీలన్ని ఈ విషయంలో వెనుకబడ కూడదన్న భావంతో రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఆ వర్గం వాళ్ళచేత శబాసనిపించు కుంటున్నాయి.
Chunk 2 — Mordopu-dunnna_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16861
OCR Issues:
- ASCII junk on lines: [145, 260, 265, 266, 300]
Key Terms:
- అంటూ
- వంటి
- లేదు
- హిందూ
- కానీ
- కోసం
- దేశంలో
- చేస్తారు
- ఈనాడు
- ఇస్లామిక్
- రిజర్వేషన్లను
- కొందరు
- జారీ
- నుండి
- వాళ్ళు
- సందర్భంలో
- కాని
- హిందువులు
- అట్లా
- ముస్లిం
- వాళ్లను
- ఫత్వాలు
- సమాజం
- ఇట్లా
- ముస్లిములను
- సెక్యులర్
- మళ్ళీ
- ఇలాంటి
- కొన్ని
- వల్ల
Extractive Summary:
ఒక నాటికి హిందువులే ఈ దేశంలో మైనార్టీలై పోతారు. ఈ దేశప్రజల్ని తమ శక్తికొలది హింసించి, దేశ సంపదనంతా దోచుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా, కొందరు ఇక్కడే శాశ్వతంగా స్థిరపడినారు. ఈ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆ అల్లాను వేడుకుంటున్నాను.
Chunk 3 — Mordopu-dunnna_pages0021-0030.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 8023
OCR Issues:
- ASCII junk on lines: [66, 119, 156, 242]
Key Terms:
- వాడికి
- తప్పు
- రాజ్యం
- రాజకీయ
- ఆచార్య
- రిజర్వేషన్లు
- దేశాన్ని
- మతము
- జాతి
- చూసి
- చూసినా
- ఆర్
- ఎన్
- రిజర్వేషన్ల
- లౌకిక
- సాకుగ
- జూపి
- మధ్య
- మనది
- నేను
- మల్లెమాల
- మనకెందుకు
- చంద్రయ్య
- లౌకికవాద
- క్రీడ
- నూటెంకి
- రవీంద్ర
- దైవసృష్టిలో
- ఉందేల
- మాలకొండారెడ్డి
Extractive Summary:
119 71 మత తత్వం = మల్లవరపు శంకరాచారి ఎల 120 72 చేటు పనులొద్దు - నగురపు వెంకన్న లల. ఐతా చంద్రయ్య మత రాజ్యం గతంగతం అది యొక మారణ హోమం మతాతీత రాజ్యాంగం మన భారత్ మహోన్నతం రాసుకున్న రాజ్యాంగం పూసుకున్న గంధమా? దేశాన్ని ఒక్కటి చేసిందీ ఒక్కటిగా నడిపేదీ నిష్కల్మష లౌకికవాదమనీ నిర్మలగంగా జీవన విధానమనీ కళ్ళక్కట్టినా వాడికి పట్టదు వాడికి కావల్సిందల్లా అందలం అందుకు పాడాల్సింది నీతి నిజాయితీలకు మంగళం ఒక పథకం ప్రకారం జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర ప్రగతిశీల భావజాల ముసుగేసుకొని నా జాతిని పరిహసిస్తుంది నా ధర్మాన్ని పరిహరిస్తుంది తనకు వంతపాడినోన్ని లౌకికవాదిగా ప్రమోట్ చేస్తుంది కాదన్న వాణ్ణీ మతోన్నాదిని చేసి రిమోట్ కంట్రోల్ చేస్తుంది నన్ను నేను ద్వేషించుకోవడమే లౌకిక వాదంగా మతోన్మాదులే పరమ లౌకిక వాదులుగా పరిగణింపబడుతున్న చోట నన్ను నేను దూషించుకోవడమే దేశభక్తిగా మాతృ ద్రోహులే దేశభక్తులుగా చలామణి అవుతున్న వేళ నిజంగా నేను దేశద్రోహినే అచ్చంగా మతోన్నాదినే మత రిజర్వేషన్లకు వ్యతిరేకినే !
Chunk 4 — Mordopu-dunnna_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5369
OCR Issues:
- ASCII junk on lines: [28, 29, 44, 45, 86]...
Key Terms:
- ప్రభుత
- రిజర్వేషన్లు
- ఇంటి
- జిల్లా
- మతాల
- మధ్య
- కోసం
- ఐకమత్యమ్ము
- లేనందునె
- ప్రాతిపదికన
- సెల్
- కులాల
- శాంతి
- నేడు
- సరిహద్దులు
- ప్రతి
- మతాలు
- ఇంకా
- పాడు
- బుద్ధి
- పరచి
- చిచ్చును
- పెట్టుట
- మతము
- పేరిట
- చేయుట
- రాజకీయ
- లవుతున్నాయి
- చీల్చి
- కాలం
Extractive Summary:
ఆ మతంబౌను మానవతామతమ్ము సర్వమత ధర్మ సారైక సంగమమ్ము మత మౌధ్యమత్తులై మతిదప్పి నడచు, దు రృలులను, నిద్రమేల్కొలుప వలయు వర్ణ విభేదాల అర్జవమ్మున ముని అల్లాడు వారి కాపొాడవలయు అతిహేయమైనట్టి అంటరానితనమ్ము కూకటి (వ్రేళ్ళతో కూల్చవలయు మాటవేరైనంత మాత్రాన, పొరుగింటి వాని ద్వేషించుట మానవలయు దైవముండును సర్వభూతముల ననెడు సత్యమును వేయినోళుల చాటవలయు అపుడె సుస్థిర శాంతి సౌఖ్యాల తోడ పరిఢవిల్లును సువిశాల భారతమ్ము ఐకమత్యమ్ములేనందునె మన నేల పరదేశ ధూర్తుల బారిబడియె ఐకమత్యమ్ము లేనందునె, మన భూమి పరదాస్యశ్ళంఖలా బద్ధమయ్యె ఐకమత్యమ్ము లేనందునె, మనదేశ భూభాగమది రెండు ముక్కలయ్యె ఐకమత్యమ్ము లేనందునె, మనసీమ నిత్య ఘర్షణలకు నిలయమయ్యె నేటి నాయకు లెల్ల రీ నిజమెరింగి జాతిమత వర్ణములకు అతీతమైన ధర్మవర్తనతో, నొకత్రాటి మిద జనుల నడిపించి నప్పుడె శాంతి గలుగు. కన నననన ముత సస ప ల ఇంటి నెం. మరి రేపు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లో !
Chunk 5 — Mordopu-dunnna_pages0041-0050.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5629
OCR Issues:
- ASCII junk on lines: [66, 121, 165, 166, 221]...
Key Terms:
- వేరు
- కోసం
- ఇంటి
- ఆరాటం
- హిందు
- ఫోన్
- నీళ్ళు
- పోయటం
- కాదు
- ఉన్న
- మళ్ళీ
- కులము
- మతాన్ని
- బతుకు
- పోయిన
- గురించి
- తెలుసా
- నీకు
- శాతం
- సాధించిన
- సీటు
- ఇంకా
- చేద్దామనుకున్నావు
- కాకుండా
- వాడి
- నాలుగు
- చేయాలనుకుంటే
- కులంలో
- బంజారా
- దేశాన్ని
Extractive Summary:
ఎ ఇంటి నెం 22-215-97 కాళిబుగ్గ వరంగల్ - 506 002 గ బాబురావు, రామ్‌నగర్ 2వ లైను, అవ్వమ్మబావి, బళ్ళారి-583 103 ఫోన్: 08892-266808 అలవోకగా ముప్పయి శాతం సాధించిన ఒకడిది ఫ్రీ సీటు కష్టపడి ఎనఖై శాతం సాధించిన మరొకడిది డొనేషన్ సీటు పది మందికి ఉపయోగపడే ఉద్యోగానికి కావల్సిన అర్హత సమర్థ్ధతా లి అసమర్థతా ఇ?
Chunk 6 — Mordopu-dunnna_pages0051-0060.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5879
OCR Issues:
- ASCII junk on lines: [51, 92, 93, 222]
Key Terms:
- కాదు
- జాతి
- మతముల
- ప్రాతిపదికపై
- మతములు
- నాది
- భారత
- ఒకడు
- సంఘం
- మతాతీత
- భేదము
- గతమున
- దారి
- మెలగు
- లేని
- కారణము
- మైనారిటీల
- ఫోన్
- జనుల
- సమైక్యతకు
- కూడదు
- గాలి
- మాది
- దేశం
- పెద్ద
- జాతీయగీతం
- మీకు
- ఒక్క
- మతము
- వారు
Extractive Summary:
ఈ గడ్డమాది, గాలి మాది, దేశం మాది పెద్ద పెద్ద మాటలే ! జాతీయగీతం ఆలపించలేమంది ఈ బడా బాబులే! ఈ దేశం, గాలి, గడ్డ మాటేమిటి ?
Chunk 7 — Mordopu-dunnna_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7249
OCR Issues:
- ASCII junk on lines: [12, 38, 62, 109, 125]...
Key Terms:
- రిజర్వేషన్లు
- రిజర్వేషన్
- మళ్ళీ
- కావాలి
- దేశం
- మనకు
- జాతి
- కాదు
- కూడా
- అన్యాయం
- ఓట్ల
- ఓట్లు
- ఫోన్
- రాజకీయ
- ఇప్పుడు
- రాజకీయం
- ఇంటి
- లేని
- రాజ్యం
- కులం
- అంబేద్కర్
- వాదం
- లౌకిక
- రక్తానికి
- మీకు
- వీధి
- సెల్
- ప్రాతిపదికన
- అణగారిన
- అట్టడుగు
Extractive Summary:
మత రిజర్వేషన్లు వట్చు ఎస్, రమేష్‌బాబు ఇది ఏమి రాజకీయం, ఇది ఏమి నాటకీయం మతాన్ని వాడుకొని ఓట్లు దండుకొనే కుటిల రాజకీయం మత ప్రాతిపదికన కుత్సిత రాజకీయం అణగారిన, అట్టడుగు బడుగు వారిని దళిత దీనజనుల జీవనం విద్యా, ఉద్యోగాలలో ఓ మెట్టు పైకెదగడానికి ప్రతిపాదించిన మినవాయింపులు నేడు మతం ముసుగుతొడిగి అవుతున్నాయి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు బ్యాలన్సు మళ్ళీ మళ్ళీ గెలవడానికి భలే లక్కి ఛాన్సు వద్దు వద్దు మనకు మతపరమైన రిజర్వేషన్లు మనకు మనకు చిచ్చుపెట్టె మతాల రిజర్వేషన్లు అణగారిన, అట్టడుగు బడుగువారు అన్నింటా ఉన్నారు అందరిని కలగలుపుగొని అభివృద్ధికి బాట వేద్దాం మన భారతావని పురోభివృద్దికి పునరంకితమవుదాం. ఆ నీటి చుక్కలది ఏ జాతి ? - = ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు ఎప్పుడైనా సరే ఎక్త్సుడైనా సరే 'జ్ఞానం-మేథ-ప్రతిభ దారి చూపెడతాయి “శక్తి ఆ దారిలో జాగ్రత్తగా నడుస్తుంది పూర్వం 'ప్రతిభి అంటే మంత్రులు మహామం్రులు శక్తి అంటే రాజులు చక్రవర్తులు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అంతే !
Chunk 8 — Mordopu-dunnna_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7132
OCR Issues:
- ASCII junk on lines: [27, 55, 87, 153, 192]...
Key Terms:
- రిజర్వేషన్లు
- కోసం
- మతమా
- రాజకీయ
- పేరిట
- మతము
- ఫోన్
- రాజ్యాంగ
- దేశం
- నీకిది
- సమ్మతమా
- వైపు
- కులాల
- కురుక్షేత్రం
- సమాధి
- రిజర్వేషన్ల
- మనుషుల్ని
- విభజించి
- మనిషి
- మధ్య
- లౌకిక
- సత్తా
- అందుకే
- ఇంటి
- నేడు
- ప్రజా
- ప్రజల
- తొలగింప
- ప్రజలు
- కాదని
Extractive Summary:
మనిషిని వేటాడుతున్నావు రాజకీయ చదరంగంలో నీవొక పావైపోయావు ఊసరవెళ్ళిలా మారి నీ ఉనికినే కోల్పోయావు ఒక వైపు కులాల కురుక్షేత్రం జరుగుతూ ఉంటే మరొక వైపు మతం పేరిట మారణ విధ్వంసకాండ ప్రతిభను పాతిపెట్టి సమానతను సమాధి చేసి రిజర్వేషన్ల పేరిట మనుషుల్ని విభజించి పాలిస్తున్నారు అందరూ సమానమంటూనే నీ పేరిట అడ్డుగోడలు కడుతూ మనిషి మనిషికి మధ్య మనస్పర్థలకు ప్రాణం పోస్తున్నారు లౌకిక వాదమంటూనే నేతలు లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సౌభ్రాతృత్వం అంటూనే నీపేరిట తన్నుకు చావమంటున్నారు మత ప్రమేయం లేదంటూనే ప్రమాదాన్ని కొని తెస్తున్నారు నీ మత్తులోపడిన మనిషి మృగంగా మారుతున్నాడు మానవత్వాన్ని మరిచి మారణహోమాన్ని సృష్టిస్తున్నాడు ప్రార్ధనలు చేస్తూనే పరస్పర పగలతో రగిలిపోతున్నాడు తమ ప్రాణాలను పణంగా పెట్టి తోటివాడి ప్రాణాలు తీస్తున్నాడు మతమా ! స్ట 10 గ స జయమగు భారతమాతకు బీ హా “రంల లో ల జయమగు ప్పథ్వికి సతారచంద్రార్మనభః సత్తా ప్రయుతికి విభజ్యపాలక నవాని నియతి తాలగుగాక నేల నిందుత కలుముల్ 9-2-290 రాధికాథియేటర్ ఎదురుగా, వరంగల్లు-2 ఫోన్ 0870 - 2487999 క్] నేటి రౌథి నాయకులయ్యారు కుంభ కోణాలు చేసినవారే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు అధికారం ఓ నల్లమందు ఓటు కోసం కుల, మత, ప్రాంత భేదాలతో దేశ సమైక్యతకు భంగం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త వాంటర్ రోడ్డు, వరంగలు-506 002 ఫోన్: 0870-2441258 కత
Chunk 9 — Mordopu-dunnna_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5462
OCR Issues:
- ASCII junk on lines: [93, 125, 144, 176, 215]
Key Terms:
- వారు
- సృష్టిలో
- మానవులంతా
- మానవ
- భారతావని
- ఎన్ని
- సంభావన
- ఎగుడు
- మానవుల
- కావాలని
- మేధావి
- కాదని
- మనుగడ
- అట్టడుగు
- బడుగు
- సమాజంలో
- “ఆరక్షణ”
- మతమైనా
- ఆర్థిక
- మతమే
- రక్షణ
- ఆచార్య
- ఎన్
- కాలమనంతం
- పృథ్వి
- విశాలం
- సృష్టి
- అత్యంత
- అనాది
- ప్రాణులన్నీ
Extractive Summary:
ఆ రక్షణ! సృష్టిలో ప్రాణులన్నీ సమానమంటే ఆ సృష్టిలో మానవులంతా సమానం ! సృష్టిలో ప్రాణులన్నీ సమానమంటే ఆ సృష్టిలో మానవులంతా సమానం | తరతమ ఖేదాలు మానవ కల్పితం !
Chunk 10 — Mordopu-dunnna_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6201
OCR Issues:
- ASCII junk on lines: [40, 113, 241, 306]
Key Terms:
- రిజర్వేషన్లు
- రాజకీయ
- పాడి
- ఫోన్
- మానవుల
- మధ్య
- రిజర్వేషన్ల
- జాతి
- జిల్లా
- మతమే
- కొత్త
- మతమునకు
- కల్మషము
- సోకి
- సామరస్యమ్ము
- దొరగె
- మచ్చరము
- పెరిగె
- స్వార్షితంబౌ
- భాగ్యలక్ష్మి
- చెదరిపోకుండ
- మ్మదను
- గదిసె
- వరములిచ్చువాని
- శిరముపై
- చెయిపెట్టు
- దైవభక్తులున్న
- ధాత్రియందు
- దప్పి
- నడచు
Extractive Summary:
ణి జ జ తస్లిమనే తరిమిన తనమతం వాళ్ళు పౌరసత్వమివ్వని మానవీయులు వీరు మత రిజర్వేషన్లు మర్మ మేమిటి? విజయ (ప్రకాళరెడ్డి మన మతమే మానవ మతం మనమంతా మానవులం హూంకరించిన మత పిశాచి పైశాచిక కరాళనృత్యం చేస్తుంది మన గుండెల్లో భయానక విషమ పరిస్థితిని సృష్టిస్తుంది ॥మనమతమే॥! అలుముకొన్న విషాద మేఘాలే కన్నీటి జల్లులై వర్షిస్తాయి తరచు జరిగే హిందూ-ముస్లిం మత ఘర్షణలతో జనజీవనం స్తంభిస్తూ సంకుల సమరం అవుతుంది ॥ అలుముకొన్న॥ విశ్వశాంతికై క్రాంతి పథంలో పయనిస్తూ మానవత్వమే మన మతమంటూ మత జాద్యాలను మన మందరము విడనాడాలి విశ్వశాంతికై!
Chunk 11 — Mordopu-dunnna_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5930
OCR Issues:
- ASCII junk on lines: [72, 122]
Key Terms:
- మనిషి
- మతాల
- రాజకీయ
- చేసి
- అంటూ
- కూడా
- బోలెడు
- రాజ్యాంగ
- లేదు
- కొత్త
- పేరుతో
- రిజర్వేషన్లు
- వద్దు
- తేడా
- చేయాలా
- ఆర్థిక
- యొక్క
- కన్నీటి
- కారు
- “ఆర్థిక
- ఎస్సీ
- మైనారిటీ
- మతము
- కడుపును
- మనమే
- వలెనో
- రోగం
- అవసరం
- పేలుతుంది
- దేశముండదు
Extractive Summary:
కుల మత రహిత సమాజాన్ని సృష్టిద్దామని ప్రమాణం చేసినవాళ్ళం కన్నీళ్ళను తుడవడానికి కన్నీటి మూలాలలను హృదయంతో అన్వేషిద్దాం పద - ఇం.నెం. .జక దేహమే జ్వలిత దేవుడు ఒక సాలీడు అల్లుకుంటు పోయాడు చాకచక్యంగా చకచక అర్ధవంతంగా ఏ దారప్పోగు గొప్పదో చెప్పలేడు ఈ సృష్టి గూడై వర్ధిల్లాలి ఈ దేహమూ ఒక దేశమే ఏ అంగానికి ఆ అంగమే ఒక వ్యవస్థ ప్రతి మతము ఒక అవయవం కాలును పెద్ద చేస్తే బోదకాలు కడుపును గొప్పంటే జలోదరం రోగ మవుతుందది రాగంకాదు.... ఆకలయిన వాదికి అన్నం దప్పికయినవాడికి నీరు అవసరమున్న చోట అవకాశం మతం పేరుతో బోడి తలకు దువ్వెనెందుకు అజీర్తి రోగికి ఆహారమెందుకు అబ్రాహం అంటూ యిబ్రాహం అంటూ పేరుకు మతానికి లింక్ పెట్టకుండా యాకూబ్ అంటూ జాకబ్ అంటూ 75
Chunk 12 — Mordopu-dunnna_pages0111-0120.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6886
OCR Issues:
- ASCII junk on lines: [60, 113, 140, 156, 184]...
Key Terms:
- మంత్రులార
- నేడు
- రిజర్వేషన్లు
- మూడు
- పంచి
- జెండా
- చీల్చవద్దు
- దేశాన్ని
- రిజర్వేషన్ల
- లోనివారికీ
- మైనారిటీ
- గాని
- ప్రపంచంలో
- రాజ్యాంగ
- నేటి
- వర్గ
- వర్ణ
- జిల్లా
- ఇంటి
- ప్రాతిపదిక
- పడదు
- ఇప్పుడు
- లేరు
- వివిధ
- వాళ్ళూ
- జాతుల
- వున్నారు
- ఫోన్
- సెల్
- మమ్ము
Extractive Summary:
ఆ జెండా, ఈ జెండా, ఎజ్జజెండా మమ్మల్నే బలిచేశాయి ! నేడు కాశ్మీరులో నడుస్తున్న గాథను చూస్తూనే ఉన్నాం - ఎదుటి వారిని “పాపి, కాఫిర్, బూర్జువా... అనేవారి కన్నా ఆత్మబంధువులుగా భావించేవారిమే మతోన్మాదులమైనాం / స్వధర్మ, విధర్మీయులచే దూషింపబడేవారిమి మేమే ఆ జెండా, ఈ జెండా, ఎల్జిజెండా మమ్మల్నే బలిచేశాయి ! మతం జీలుగు అయిలయ్య అనాదిగా మత విస్తృత విన్యాసం మనుషుల నడుమ దేశాల నడుమ కనిపించని ముళ్ళకంచె చరిత్ర నిండా చీకటి యుద్దాలు ఆధిపత్యాల జులుం అణచివేతల కుట్ర అమానవీయ పర్వాలు విజ్ఞానం కంటిలో చూపుడు వేలు వివేకం కంఠంలో విషపు గుళికలు రాజ్యాధికారం దాహం సుతిమెత్తని విశ్వాసాలు చురకత్తుల ప్రేరణలు నమ్మకాల ఉచ్చులు ఆశల ఎర నేర్పరి తనం ఆధునిక రాజకీయాల క్రీడ !
Chunk 13 — Mordopu-dunnna_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5618
OCR Issues:
- ASCII junk on lines: [33, 128, 221]
Key Terms:
- అధికార
- మతులు
- ఒక్కటే
- అన్ని
- మతాల
- జాతి
- రాజ్యాంగ
- విభజన
- కావాలి
- కుటిల
- చేసి
- దెవరు
- ఆరక్షణ
- దేశం
- కాదు
- నిన్ననె
- కోసం
- రిజర్వేషన్
- రిజర్వేషన్లు
- చేయిదాటిన
- నేడు
- పేరు
- ప్రజల
- జూచియో
- రాజకీయపు
- గాదు
- ఎన్ని
- ఫోన్
- రిజర్వేషన్ల
- ఉండవలె
Extractive Summary:
కేవల మొక భూశకలం నా ప్రియబాంధవులు కాదు మృణ్మయరూపాలు వేదరుషులు వెల్గునిచట యుగాలపూర్వ మరసినారు విశ్వమ్మును మేలుకొల్పు ప్రాభాతిని పాడినారు నగాలు, నదీనదాలు, శాద్వలాలు, మరుస్థలాలు నవవిధ సస్యప్రద శ్రీకరకేదారాలు గహనగూఢ వనసీమలు జనపదాలు పత్తనాలు గారడియని భ్రాంతి గొల్పు అద్భుతాలు వేనవేలు ఎన్నో భాషలు యాసలు, బహువిధ పరిధానాలు ఏకత్వం భిన్నతలో నిర్వచించు దర్శనాలు ఇచ్చోటనె పరిఢవిల్లె ఎన్నెన్నో ధర్మాలు ఎవ్వరు తలదాచుకొన్న అకుతోభయవచనాలు క్షణము నిల్చుదాని కొరకు రవంతయేని లేదు తపన చరమ సత్యమరయుటకే చిరతపస్సు, అన్వేషణ మా గూటికి చెందు మనిషి మేని రంగు ఏదైనా మా తోడనె మనుగడ మరి ఇరులు వెలుగు లేవైనా నిన్ననె కదా ! త పుట్టి పెరిగినట్టి నేల తనది కాని దయ్యింది పొరుగు పంచ బ్రతుకు మరల శ్రీకారం చుట్టింది పాతేసిన భూతానికి ఆహ్వానం దేనికి ?
Chunk 14 — Mordopu-dunnna_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7188
OCR Issues:
- ASCII junk on lines: [28, 85, 143, 166]
Key Terms:
- నన్ను
- కులం
- కోసం
- వచ్చిన
- రిజర్వేషన్లు
- జాతి
- దాన్ని
- భాయి
- అధికారంలోకి
- దుఃఖం
- కైబర్
- విలువ
- డాలరు
- చేస్తుంది
- పెడుతుంది
- రాజ్యాంగ
- ఇంటి
- రాజ్యం
- ఇక్కడ
- దేశంలో
- నీదే
- బట్టే
- గురించి
- బ్యాంకు
- నిల్వల్ని
- మధ్యన
- అధికారం
- దేశం
- గాని
- ఓట్లు
Extractive Summary:
నియోగి ఇది లౌకికరాజ్యం లౌక్యం తెలిసిన నాయకులున్న రాజ్యం ఇక్కడ కులం, జాతి, మతం అన్ని సమానమట పౌరులందరికి ప్రాథమిక హక్కులున్నాయట ఈ దేశంలో ఏ పనికోసమైనా ఎక్కడకైనా వెళ్ళిచూడు ముందుగా అడిగేది నీదే కులము ! నిజమయ్యే కల దా॥ లంకా శివరామ(ప్రసాద్ తెరలు తెరలుగా నన్ను ముంచెత్తే దుఃఖం నాకిప్పుడు రాదు నెరైలు నెరైలుగా మిగిలిన నా వళ్లో నన్నే పాదుముకుని ఎండిన ఈ కన్నీటి చెలమల్ని ఏ ఆశతో ఎదురుచూడాలి 9 కన్నుమూస్తే చాలు కనురెప్పల తెరలపై తొక్కుడు తోపుడుతో దూసుకువస్తున్న గోవృషభాశ్వాలు బోలాన్, గోమల్, కైబర్ కాలిదారుల గుండెలపై చొరబాటుదారుల కర్కశ కదనపు చప్పుడు క్షణాల్లో శిథిలమై మట్టిదిబ్బల క్రింద కథగా మారిన వేల ఏండ్ల నాగరికత ఇది నాగులు విహరించిన స్ధలం ఇది నిషాదులు నిదురించిన వనం మంచుయుగం వచ్చినప్పుడల్లా మనిషికి ఆశ్రయమిచ్చిన ఆవరణం ఇది తపోభూమి ఇది కర్మ భూమి వలస వచ్చిన వాడిని ఆర్యుడిగా ఆ(శ్రయమిచ్చి ఆదరించిన పుణ్యభూమి అయినా ఏం మిగిలింది? బోధివృక్షపు కాంతి చినుకూ, సాలవృక్షప్రు ప్రేమ పిలుపూ అందరికీ అందక సుదూర తీరాలకు జరిగి పోయాయి వెయ్యేళ్ళ క్రితం మళ్ళీ కైబర్ కనుమల్ని దాటిన ఆకుపచ్చని గుర్రాలు నన్ను అతలాకుతలం చేసాయి చంద్రవంక నాపై రక్తపు వెన్నెలను చిందించింది ఊర్థ్వ పుందడ్రాలూ, త్రిశూలాలూ, కులఖడ్డాలూ నా శరీరమంతా రక్తపు గాట్లను చిత్రిస్తున్నపుడు తెరలు తెరలుగా నన్ను దుఃఖం ముంచెత్తేది అలలు అలలుగా నిర్వేదం నన్ను కట్టడి చేసేది తెరచాప ఓడలతో కరచాలనం చేసిన బేహారులు విభజించే వీలుచూసి అరచేతులు విరవగా శిలువపైని కరుణామయుడు నిశ్శబ్దంగా నిలబడ్డప్పుడు ఆసేతు హిమాచలం ఆకలితో అల్లల్లాడింది అహింస, సత్యములే ఆయుధాలుగా ఆక్రందించిన జ్ఞానమౌని రెండుగ చీలిన దేహంలో, మూడుగుళ్ళకే ముగిసిపోయెను అరవై ఏళ్ల స్వతంత్ర వృక్షం కొనపూపిరిలో క్రుంగి పోగా రాజకీయపు విషకీలల్లో రాజ్యాంగ సరోవరపు రంగు మారెను మతమో, సమ్మతమో, కులమో, సంకులమో జనవిభజన చేస్తూ నెర్రెలు నెరైలైన నా దేహాన్ని మరిన్ని వ్రయ్యలు చేస్తున్నపుడు తెరలుతెరలుగా నన్ను ముంచెత్తిన దుఃఖం నాకిక రాదు ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఆ ఉషస్సు వస్తున్నది ఈ కుళ్లూ కశ్ళ్శలాన్ని కడిగేసే కాంతి పుత్రులు ఉదయిస్తారు నైమిశారణ్యంలో జ్ఞానరేఖల్ని ప్రసరిస్తారు ఒక తప్పును సరిదిద్దేందుకు మరిన్ని తప్పులు చేయరు కైబర్ కనుమల్లో మృత్యుపదఘట్టనలిక వినబడవు నా కలల వనాల్లో (ప్రేమ, శాంతి కపోతాలు విహరిస్తాయి.
Chunk 15 — Mordopu-dunnna_pages0141-0150.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 7502
OCR Issues:
- ASCII junk on lines: [118, 119, 133, 134, 164]...
Key Terms:
- రిజర్వేషన్
- లేదు
- దేశం
- మనిషి
- ఎందుకీ
- సృష్టించే
- జిల్లా
- ఫోన్
- కాని
- వారిది
- బాంబు
- గాలికి
- రాలే
- జాతిని
- అయినా
- కంటె
- ఇంటి
- ముక్కలైంది
- నుండి
- వరకు
- మనిషిని
- రిజర్వేషన్ల
- రిజర్వేషన్‌లు
- మనకొద్దు
- సమైక్యతను
- సందేశం
- జాతి
- పోస్టు
- సెల్
- రక్షణ
Extractive Summary:
టపటప 21/375 ఎ, కోటవీధి, నంద్యాల్ - 518 501 మత తత్వం మల్లవరపు శంకరాచారి మతమంటే ఏమిటో తెలియని మానవుడు మతంతో సతమతమవుతున్నాడు మతం మత్తులో ప్రస్తుతం తన గతినే తప్పుతున్నాడు మతితో చూస్తే మతం సామరస్యాల సంగమం వీచేగాలికి లేదు మతం పారే నీటికి లేదు మతం వుండే చోటుకు లేదు మతం స్థిరంగా వుండే వాటికి లేని మతం అస్థిరమైన ఈ మనుషుల కుండుట అర్ధం కాని తనం ఈ విషయం తెలియక అవుతున్నారు పతనం బుద్ధుడు, క్రీస్తు, అల్లా చెప్పిన మత సందేశం సర్వజన హితం కోరి చెప్పిన హితోపదేశం మతమన్నది మధురమైన ఫలవృక్షం నీడ నిచ్చేందుకు చూపదుగా ఎలాంటి విచక్షణ పండ్ల నిచ్చేందుకు చూపదుగా ఎలాంటి ఏకపక్షం ఇదే మతానికి, మధుర ఫలవృక్షానికి వున్న ప్రత్యక్ష సాక్ష్యం సమతను, మమతను, పంచలేని ఓటు రాజకీయాల రిజర్వేషనులు కాకూడదు మనందరి అభిమతం నాననా నాననా రానా నన పోస్టు: మల్లవరం, వయా: తెల్లబాడు, ఒంగోలు, ప్రకాశం జిల్లా - 52396 120
Chunk 16 — Mordopu-dunnna_pages0151-0160.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5984
OCR Issues:
- ASCII junk on lines: [26, 48, 144, 251, 303]
Key Terms:
- కావాలి
- రిజర్వేషన్
- రిజర్వేషన్లు
- పేరుతో
- కోసం
- కొత్త
- ఇక్కడ
- మేదైతే
- నేమి
- ప్రాతిపదికన
- ముందుకు
- జాతి
- దేశం
- చేటు
- సెల్
- ప్రతిఘటిద్దాం
- సమైక్యతకు
- అన్ని
- ఎన్నో
- కానీ
- రిజర్వేషన్లను
- మళ్ళీ
- చరిత్ర
- తప్పు
- లోపించు
- లేని
- తరతరాలుగా
- అందరికి
- నిప్పు
- గాలి
Extractive Summary:
చేటు పనులొద్దు సగురపు వెంకన్న కావాలి రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ కడ్పు కాలే వాడికి ఏడ్పులో ఉన్నవాడ్మి మతమేదైతేనేమి కుల మేదైతే నేమి ప్రాంత మేదైతే నేమి ఫలిత మేదైతే నేమి అనాధ ఆభాగ్యుల కోసం జనావళి బాగోగుల కోసం బక్క బతుకుల కోసం బుక్కెడన్నం కోసం కావాలి రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ మత ప్రాతిపదికన కారాదు రిజర్వేషను అది దేశానికి చేటు ఎన్నటికైనా కష్ట నష్టాల కన్నీళ్ళార్చేందుకు అభాగ్యుల నాదుకునేందుకు మసిబారిన బడుగులు కుషి కుషిగ తిరిగేటందుకు కావాలి రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ రాం, కొమ్మయ్య, (గా. .అందరం మత రిజర్వేషన్లను ప్రతిఘటిద్దాం గత చరిత్ర ముద్రలొద్దని ప్రతిన చేద్దాం ఇంటీ నెం. పని, వస్తువులలో నాణ్యత లోపించు, ప్రగతి బలహీనమగు జాతి వైషమ్యుములు పడగలెత్తు, సమైక్యత ఎండమావులగు ఓ తప్పుకు మరో తప్పుదారి తీయు.
Chunk 17 — Mordopu-dunnna_pages0161-0163.txt
OCR Score: 87% Telugu coverage
Characters: 1646
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పేర్వారం
- తెలుగు
- సాహితీ
- జానపద
- సంపాదకత్వం
- విశ్వవిద్యాలయం
- రంగరాజు
- కేశవరావు
- జగన్నాథం
- పురాణం
- సాహిత్య
- కాకతీయ
- కవితా
- సంపాదకుడు
- పేర్యారం
- భరతవాక్యం
- చిటిన్రోలు
- కృష్ణమూర్తి
- హక్కుల
- కోసమై
- పెనంగులాడుటె
- కాని
- వివేకమొప్ప
- యొక్కరు
- నేండు
- బాధ్యతల
- కోపరు
- స్వేచ్చ
- విశ్చంఖలత్వమై
- నెక్కొనె
Extractive Summary:
నిర్మల ప్రభల్ వో జన. లం న ఆ -ట్ల్ ణీ చుం హ్ “గ నాలా స సనం ల హైదరాబా లల? ఆరె భాషా నిఘంటువు (తెలుగు విశ్వవిద్యాలయం) య నటి వ!