Telugu Matladukovali noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Matladukovali
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/maaatalaaadau-kaoovaaalai
Date: 2026-08-07 22:54
Chunks: 14
Book Overview
Book: Matladukovali
Source: https://sundarayya.org/maaatalaaadau-kaoovaaalai
Total OCR chunks analysed: 14
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ప్రసాదమూర్తి
- కవిత్వం
- ఎందరో
- వస్తుతః
- కవితా
- కలనేత
- తనకొక
- మథ్య
- మిత్రులు
- అంటే
- పుస్తకం
- జీవన
- అతని
- సంపుటి
- కవిత్వానికి
- మిత్రుల
- ప్రచురణకు
- సురేష్
- వారికి
- ఇంకా
- కవిత్వాన్ని
- కవితలను
- శ్రీనివాస్
- రాజు
- శివారెడ్డి
- గార్కి
- తమ్ముడు
- కవితలు
- వల్ల
- కవులుంటారు
Per-Chunk Details
Chunk 1 — Matladukovali_pages0001-0010.txt
OCR Score: 85% Telugu coverage
Characters: 5014
OCR Issues:
- ASCII junk on lines: [28, 29, 30, 31, 32]...
Key Terms:
- ప్రసాదమూర్తి
- కవిత్వం
- ఎందరో
- వస్తుతః
- కవితా
- కలనేత
- తనకొక
- మథ్య
- మిత్రులు
- అంటే
- పుస్తకం
- జీవన
- అతని
- సంపుటి
- కవిత్వానికి
- మిత్రుల
- ప్రచురణకు
- సురేష్
- వారికి
- ఇంకా
- కవిత్వాన్ని
- కవితలను
- శ్రీనివాస్
- రాజు
- శివారెడ్డి
- గార్కి
- తమ్ముడు
- కవితలు
- వల్ల
- కవులుంటారు
Extractive Summary:
స / మ న్ షా ల 1 | " థీ జ. " 1999 లో వచ్చిన అతని మొదటి పుస్తకం చూసినా, ఇప్పుడొస్తున్న ఈ కవితా సంపుటి చూసిన్నా మీ కర్టమౌతుంది, తన చుట్టూ వుండే సర్వ సంబంధాలనీ వాటిని నిర్ణయించే శక్తుల్నీ అర్ధం చేసుకున్నాడని. కవిత్వానికి మూఖ్యంగా ఉద్యమ కవిత్వానికి కావాల్సిన ఒక ఇసురు', ఖడ్గ చాలనం లాంటి ఇసురు, ప్రవాహ గతి తన ర్త నిష్టమయ్యాయి.
Chunk 2 — Matladukovali_pages0011-0020.txt
OCR Score: 88% Telugu coverage
Characters: 9166
OCR Issues:
- ASCII junk on lines: [2, 37, 59, 60, 64]...
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- ప్రసాదమూర్తి
- కవిత
- చూడాలి
- కవిత్వం
- ప్రసాదమూర్తికి
- వుంది
- పోతోంది
- కవితా
- జీవితాన్ని
- మాట్లాడుకోవాలి
- కొత్త
- పోదు
- నేపథ్యంలో
- సంపుటిలో
- కాలువ
- నమ్మకం
- కవిత్వంలో
- కవికి
- నుంచి
- కాబట్టి
- సంపుటి
- రెండో
- పల్లె
- పండగ
- సంబంధాలు
- మనుషుల్ని
- తెలుసు
- కాలేదు
- కావచ్చు
- వుంటాయి
Extractive Summary:
“గుండెకి ఒక కొస నిప్పంటించుకుని ఒక అక్షరానికి ఓ కన్నీటి చుక్క ఒక అక్షరానికి ఓ నెత్తుటి బొట్టు ఇచ్చి అక్షరాల్లోకి అంతర్జానమైపోతాడు” = కవిత 'కలనేత' నుంచి ప. నిజానికి ఈ జీవనోత్సాహం - జీవితాన్ని ఉత్సవంగా ఒక పండుగగా ౪1601216 చేసుకునే తత్వం బలంగా పల్లె బతుకుల్గోనే వుంది. తన్ను, తన నమ్మకాన్ని శంకించిన ఒకే ఒక సందర్భం.
Chunk 3 — Matladukovali_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 5842
OCR Issues:
- ASCII junk on lines: [255]
Key Terms:
- బస్సు
- అమ్మను
- చుక్
- చూడాలనుంది
- వుంటుంది
- నిన్ను
- కలుసుకోవడం
- మాట్లాడుకోవాలి
- కాదు
- ప్రసాదమూర్తి
- ఊరుని
- నన్ను
- అమ్మ
- చూడాలి
- రెండు
- దేశాల
- అమ్మలాంటి
- ఎప్పుడు
- తెలుగులో
- వెండి
- కలలూ
- జ్ఞాపకాలే
- జీవితం
- కొత్త
- ఒకరినొకరు
- మళ్ళీమళ్ళీ
- వాళ్ళు
- పిల్ల
- కలుసుకోవడమంటే
- మట్టిమీద
Extractive Summary:
ఎవరిరెక్కల మీద వాళ్ళు కొత్త ఆకాళాలను చి(త్రించుకుంటూ అప్పుడప్పుడూ ఓ నీరెండ తామరాకు మీద పలకరింపుల పిల్ల చేపలై మెరిసిపోవడమే కదా కలుసుకోవడమంటే ఎవరెవరో ఇక్కడ కలుసుకున్నారు (ప్రేమించుకున్నారు ద్వేషించుకున్నారు మట్టిమీద గీతలుగీసి సరిహద్దుల సంబరాలు జరుపుకున్నారు మన౦ మళ్ళీమళ్ళీ కలుసుకోవడం గతం బూజు దులిపేసుకోడానికే కలిసివేసే కలల అడుగుల్ని సరిచూసుకోడానికే. నిన్ను నిలువుదోపిడి చేసిన ఆ ఎకనామిక్ హీట్‌మాన్ ఏ ఖండాంతరాలలోనో ఉండి ఉంటాడు కార్పొరేట్ కలల సౌథంలో నువ్వు మహారాజువి నీ టేబుల్ మోద వెండి స్పూన్గూ వెండి ఫోర్కులూ నీ మెడమీద ఓ కత్తినీడ నీ కళ్ళ చుట్టూ శృంగార తటిల్లతలు నీ గుండెవైపు మురిపెంగా చూస్తున్న ఓ బుల్లెట్ వేసిన పక్క వేసినట్టే వుంటుంది. మూసిన తలుపు మూసీనట్టే వుంటుంది పరుపుమోద పూలరేకులు ఏ రాత్రో గాజుపెంకులై గుచ్చుకుంటాయి అదిరిపడి అమ్మా అని అరుస్తావు నీబతుకు నీది కాదు - నీ యవ్వనం నీది కాదు నీ అవయవాల నెత్తుటి జీవచలనాలు నీవి కావు నీ జీవన సుగంధ (ద్రవ్యాన్ని దోచేసిన వాస్కోడగామా | నీ కందనంత దూరంలో ఎక్కడో ఏ అద్భుత ద్వీపకల్పంలోనో నక్కివుంటాడు అమ్మను చూడాలనుంది అమ లాంటి ఊరుని చూడాలనుంది అమ్మ ఒడిలో దాక్కోవాలనుంది అమ్మకోసం ఓ బండెడు ఆటబొమ్మల్లి ప్రసొదమార్తి జ (
Chunk 4 — Matladukovali_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 5694
OCR Issues:
- ASCII junk on lines: [73, 185]
Key Terms:
- మాట్లాడుకోవాలి
- ఉంటుంది
- వుంటుంది
- ప్రసాదమూర్తి
- ఆయుధం
- కూడా
- తెచ్చుకున్న
- నుండి
- దాకా
- నాన్న
- రెండు
- అనిపిస్తుంది
- భారతం
- వద్దు
- వద్దన్నా
- రావద్దు
- రావద్దన్నా
- పెట్టి
- అన్నా
- చేసిపోయింది
- ఎప్పుడూ
- తానింకా
- పిల్లే
- నన్ను
- నాన్నా
- రూపాల్లో
- వేసుకు
- గాని
- నేను
- పైగా
Extractive Summary:
పురానాఖిల్దానుండి పాతబస్తీ దాకా మన పీలల కళ్లమీద ళా గొ నీలి నీడలు విసిరి ఒక భూతం ఎగిరిపోయింది వద్దు వద్దన్నా సరే రావద్దు రావద్దన్నా సరే ఒక యుద్ధ రాక్షసి మన సహనాన్ని పరీక్షించిపోయింది. అదేమిటో గాని ఎప్పుడూ కోతిపిల్ల తల్లిపొట్ట కరచుకు పట్టుకున్నట్టు గబ బి లి ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది నాకు మాత్రం కూతురంటే ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ. అఫీసుకు వెళుతూ పిల్లల చేత్తుల్లో నాలుగు డబ్బులుంచినట్టు మా కళ్ళల్లో ఒక దుఃఖ సముద్రాన్ని పెట్టి వెళ్ళిపోయావు అందరం ఇక్కడ ఉండిపోవడానికే రాలేదుగానీ నువ్వుమాత్రం వెళ్ళిపోవడానికే వచ్చినట్టు ఒకటే తొందరపడ్డావు ఈ అన్షిశిశువును ఎత్తుకోవడం మా వల్లకాదేమోనని నీ తొలిప్రేమ స్పర్శలోనే నాకనిపించింది.
Chunk 5 — Matladukovali_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5173
OCR Issues:
- ASCII junk on lines: [222]
Key Terms:
- దయచేసి
- మాట్లాడుకోవాలి
- పిల్లల్ని
- నువ్వు
- కాదు
- ప్రసాదమూర్తి
- పిల్లలు
- దీక్షిత
- బతుకు
- మాట్లాడు
- కోవాలి
- మాటలే
- తనముందు
- అప్పుడు
- మేధా
- మీరు
- ఇక్కడ
- ప్రేమ
- చటుక్కున
- నిన్ను
- మాటకు
- నుండి
- కోసం
- మనుషుల
- కొట్టాద్దు
- పిల్లలంటే
- పరిమళాలు
- ఒళ్ళంతా
- కూర్చుంటే
- దీక్షితా
Extractive Summary:
నువ్వు ఉ(గ్రవాదిగా అ(గ్రహారాల మీద బాంబులు విసిరినప్పుడే అనుకున్నాను ఈ పట్టపగ్గాల్లేని గుర్రాన్ని పట్టుకోవడం మా చేతకాదని నువ్విక్కడ ఎవర్నీచూసి ఏమి నేర్చుకోలేదల్లేవుంది నిత్య సన్మానాలతో నిత కళ్యాణాలతో కాకున్నా నిత్యమూ సుత్యుసంభో గాలీ నైనా ఇక్కడ బతకడమే గొప్ప మరినువ్వేమో జీవితాన్ని కాలంతోకాదు కాలాన్ని జీవితంతో లెక్కించాలని చెప్పడానికే వెళ్ళిపోయినట్టున్నావు ఓనా ప్రియాతిప్రియమైన సోదరుడా! కలల ఫరిమళాలు దయచేసి పిల్లల్ని కొట్టాద్దు పువ్వులు బాధపడతాయి పిల్లలంటే మాటలూ నడకలూ నేర్చిన మన కలల పరిమళాలు పిల్లలంటే జీవితమంతా మనం కష్టపడి రాసుకున్న కవితలు, దయచేసి పిల్లల్ని తిట్టొద్దు చం'ద్రవంకలు బిక్కమొహం వేస్తాయి పిల్లల్ని బెత్తాలతో కాదు (ప్రేమనిండిన చిత్తాలతో పలకరించాలి. ముద్దొచ్చి తనను చేతుల్లోకి తీసుకుంటే ఎవరో దేవకన్య అలా ఆకాశంలో విహరిస్తూ నేలకు జారవిడిచిన వజ్రపుటుంగరంలా ధగధగా మెరిసిపోతుంది తనివితీరక తనని భుజం మీదికెత్తుకుంటే విశ్ళాంతరాళంలోంచి ఏదో ఒక క్రొత్త గ్రహం ఈ చిట్టి తల్లి రూపంలో మనమీద వాలినట్టనిపిస్తుంది.
Chunk 6 — Matladukovali_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6009
OCR Issues:
- ASCII junk on lines: [83]
Key Terms:
- ఇప్పుడు
- పిల్లల
- సంస్కృతి
- మాట్లాడుకోవాలి
- నిజంగా
- ప్రపంచం
- ప్రసాదమూర్తి
- పిల్లలు
- మేము
- నీకు
- కోసం
- పద్యం
- సూర్యుడు
- పిల్లలదే
- పిల్లలకు
- సంస్కృతీ
- ప్రజాస్వామ్య
- తొడుక్కొని
- దేశాన్ని
- అక్షరాలు
- దేశం
- నిండా
- దేవతల
- అతని
- వ్యాప్తంగా
- రంగులు
- ప్రజాస్వామ్యం
- వీధుల్లో
- కాలం
- ముందు
Extractive Summary:
ఒక రాజ(ప్రాసాదం మొద కాలం వీథి కుక్కయి ఒంటేలు పోస్తోంది జ్ఞానేంద్రుడి కళ్ళల్లో చరిత్ర మంచుకత్తై దిగబడుతోంది ఆ మనోహర దృశ్యాన్ని శీతల శిఖరాల తుహీన ఫలకాలమీద సూర్యుడు వేయిరంగుల చిత్రకావ్యంగా రచిస్తున్నాడు. ఈ ఉదయ్హామయాలు - ఈ రుతు సంగీతాలు ఆ సూర్యుడు జాంగ్రీ - ఆ చంద్రుడు కోవా ఆ చుక్కల చాక్సెట్టు అన్నీ అన్నీ పిల్లలకే ఆకాశం కష్టపడి నేసిన ఇంద్రధనుసు వ'స్తాన్ని పిల్లలకు కొత్తబట్టలుగా కుట్టించాలి మనం సైకి పంపే ఉపగ్రహాలు అన్యగ్రహాల నుండి పిల్లలకు ఆటబొమ్మల్ని తీసుకురావాలి పంటపొలాల్లొ ఫ్యాక్టరీల్లో వికసించే మన చెమట పుష్పాలు పిల్లల నుదుళ్ళ మీది మెరుపుసోకి పునీతం కావాలి పిల్లలు హీనంగా దీనంగా నీరసించిపోతే ఒక దేశం అస్తమిస్తున్నట్టే బిడ్డలెవరైనా వాళ్ళు మన నెత్తుటి గడ్డలు మనమంతా పిల్లలకు ఈ ప్రపంచాన్ని ఆటస్ట్థలంగా రాసిచ్చి తృప్పిగా సెలవు తీసుకోవాలి అప్పుడు మనం పిల్లల చేతుల్లో గాలిపటాలమై హాయిగా ఆలా ఆకాశంలోకి ఎగిరిపోతాం నిజంగా నిజంగా నిజంగా నిజంగా ఈ ప్రపంచం పిల్లలదే, " రా (ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహారలోపంతో కృంగి కృశించి పోతున్న పిల్లల్లో అధికభాగం లాయే వున్నారు.
Chunk 7 — Matladukovali_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 5961
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మీరు
- నువ్వు
- మాకు
- మాట్లాడుకోవాలి
- నాన్నగారూ
- ప్రసాదమూర్తి
- మళ్ళీ
- కోసం
- పాటల
- మోసుకుంటూ
- నీకు
- వెళ్ళగొట్టాలి
- తెలుసు
- మీకు
- ఉండేది
- చల్లని
- క్రమశిక్షణ
- జీవన
- లేదు
- మమ్మల్ని
- అప్పుడు
- తిరిగే
- సరిపడా
- గొంతులో
- వెన్నెల
- నిత్యనూతన
- చేస్తావు
- ముందు
- కావాలి
- నిజంగా
Extractive Summary:
మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడిలా, నిన్ను చూద్దామని నీ గుండెల మీద నా పద్యాన్ని కప్పిపోదామని వచ్చాను ఏదీ ఆ చేయిటివ్వు నీకు గుర్తుందో లేదో గాని సముద్రమా ఈ తీరంలో ప్రతి రేణువు మీదా నా అక్షరాల తీపి మరకలున్నాయి నీ అలల అవయవాలమీద కరిగిన నా కలల కర్పూర కళికల చారలున్నాయి. కెరటాల శిరోజులు ఎగరేస్తూ వచ్చేదానివి మేమిద్దరం పొద్దు తెలియని ముద్దుల్లో మునిగిపోతే అలిగి నీ అలల పిర్రల్ని దులుపుకుంటూ వెళ్ళి పోయేదానివి నువ్వూ నా ్రాణసఖి చెరో పక్కా నడుస్తుంటే (ప్రపంచం కుక్క పిల్లయి నా కాళ్ళ దగ్గర కువకువలాడేది ఒక సారి అలా వీచికల పేజీలను వెనక్కి తిప్పితే ఒకనాటి నా జ్ఞాపకాల ఇంద్రచాపం వెల్లి విరుస్తుంది నీకు తిపించిన ప్రేమ కబుర్ల శెనక్కాయలు నీ గొంతులో నే క్రుమ్మరించిన ప్రణయగీతాల కూల్‌డ్రింకులు నీకు రుచిచూపించిన తీపిముద్దుల ఐస్‌క్రీములు నిజంగా భలే బాగుండేది కదూ! నా చెలిపాదాలు మోపినప్పుడు ఇసుక తిన్నైల పత్రాల మీద నేను రాసిన పద్యాలన్నీ ఉరుకుతూ వచ్చి ఉడాయించుకు పోయేదానివి అప్పుడామె ఎంత ఉడుక్కునేదో నీక్కూడా తెలుసు హృదయేశ్చరి నా కన్నుల్లోకి చూస్తూ కవిత్వం చెప్పమన్నప్పుడు నువ్వు అలల సంగీతాన్ని జతచేసి కలల మెహఫిల్‌ని సజాయించేదానివి - మళ్ళీ నీ లోలోపలికి దిగాలనుంది మళ్ళీ నీ దేహంతో దాహంగా ఆడుకోవాలనుంది నీ కళ్ళల్లో నా కవిత్వాన్ని వొంపి ఆ వెలుగులో లోకాన్ని చూడాలనివుంది నీ అలల వక్టోజాలమీద నా అక్షరాలు తలలు వాల్చిన అనుభూతిని చిత్రాతి చిత్ర వర్గాలతో చిత్రించాలని వుంది ఏద్ద ఆ చేయిటివ్వు కనీసం ఇప్పుడైనా నిన్ను నాతో తీసుకు పోవాలనుంది, (మొన్నామధ్య విశాఖ సముద్రాన్ని కలిసిన సందంర్భంలో) ఆీల మాట్లాడుకోవాలి.
Chunk 8 — Matladukovali_pages0071-0080.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 5444
OCR Issues:
- ASCII junk on lines: [204, 205]
Key Terms:
- జహీరా
- ఉంది
- మళ్ళీ
- మాట్లాడుకోవాలి
- ఉదయం
- ప్రసాదమూర్తి
- అమ్మ
- పేరుతో
- నన్ను
- కాబోలు
- ఎవరో
- చూస్తే
- తడిసి
- వర్షంలో
- నేను
- చెరువు
- గట్టుమీద
- ఉరిశిక్ష
- నుంచి
- వెళ్ళగొట్టాలి
- ప్రజాస్వామ్యం
- కూడా
- ఇప్పుడు
- చరిత్ర
- ఆకాశంలో
- నీటిలో
- వొడి
- జ్ఞాపకాల
- మధ్య
- కింద
Extractive Summary:
ఎవరో ఒక మిత్రుడైనా రాకపోతాడా అని రాత్రంతా ఎదురు చూసి పడుకున్నాను అందుకే పొద్దున్నే ఈ వాన లక్షవేతులతో నన్ను చుట్టేసింది. ఆ కుర్రాడు అలా ఆడుకుంటూనేఉన్నాడు ఆడుకుంటూ అల్లరి కళ్ళతో నన్ను ఆటపట్టిస్తూనే ఉన్నాడు సన్జ సన్షగా వాన - చల్లచల్లగా వాన జల్లులు జల్టులుగావాన = తుంపర తుంపరగా వాన ఈ ఉదయం పూట వాన నా హృదయాన్ని సృృతుల మునివేళ్ళతో మీటుళూనే ఉంది ఆఅ ప్రసాదమూర్తి ౪ 656 ఈ సస్యశ్యామల స్వర్గధామ రామరాజ్యం ఒక ఉడుతపేల్ల పీక పిసికే రక్తస్తీక్త రాకాసీహస్తమయిందన్న మాట ఈ సుందర విభ్రమాభ్ర శుభ్రజ్యోత్తులు మిణుకు మిణుకుమ౦టున్న ఓ చుక్కతల్లి గుండెల్లో గునపాలై దిగబడుతున్నాయన్న మాట జహీరా!
Chunk 9 — Matladukovali_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4950
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ప్రేమ
- నవ్వు
- పురుగులు
- పట్టిన
- కాదు
- నవ్వాలి
- ప్రసాదమూర్తి
- మాట్లాడుకోవాలి
- నుండి
- చేతుల్లో
- చెట్టు
- నవ్వితే
- పక్షి
- మనిషి
- చెప్పాలి
- చూసి
- ఆకాశానికి
- జిస్‌కీ
- గొంతు
- ఎప్పుడూ
- జలజలా
- నాలుగు
- నవ్వుతుంది
- నవ్వడం
- ప్రేమగా
- చేయి
- చేసింది
- అడవిలో
- మనుషులు
- పురుగుల
Extractive Summary:
ఒక లోకమవుతారు ఒకే గమ్యం వైపు ప్రవహించడం నదుల్ని చూసి తెలుసుకుంటారు చీకటిని చీల్చిచెండాడే గుణాన్ని సూర్యుడి నుండి 'ప్రాణవాయువుగా పీల్చుకుంటారు మనం కాకపోతే మన పిల్లలైనా మానవ విలువల రక్షణకోసం ఉద్యమాల వాకిళ్లలో నెత్తుటి ముగ్గులు పెడతారు రాజ్యదాహం రాజ్యమోహం రాజ్యకాంక్షల రాక్షసత్వం మీద ఉమ్మడిగా ఉమ్మేస్తారు. నవ్వాలి - హాయిగా - తీయగా పువ్వులు జలజలా రాల్భుకుంటూ ఒక చెట్టు మన మధ్యనుండి అలా నడిచిపోవడం నవ్వు, ఆఫీసునుండొచ్చిన అమ్మను చూసి ఉయ్యాల ఆనందంగా ఊగడం నవ్వు, మాఘమాసం చలిలో ఓ అనాధ శరీరం మోద ఉన్నట్టుండి ఒక ఉన్నిశాలువా వాలడం నవ్వు ఒక పలకరింపు నవ్వు = ఒక స్పర్శనవ్వు నవ్వు జొషధం - నవ్వు అవసరం చేప పిల్లల్నీ తామరపువ్వుల్నీ ఒక్కసారే పోగొట్టుకున్న చెరువులా ఎప్పుడూ అదోలా ఉండొద్దు ఒక మాట్లాడుకోవాలి * 68 పురుగులు పట్టిన సినిమాలు పురుగులు పట్టిన టీవీలు పురుగులు పట్టిన భవనాలు పురుగులు పట్టిన ఎప్టేట్లు పురుగుల రాజు - పురుగుల రాజ్యం ఇన్ని పురుగులు పట్టిన సజీవ దేహాల మధ్య ఓ కల కసిగా కలయ తిరుగుతోంది పురుగులు దేహాలకేగాని, కలలకు పట్టించలేరని అది మన కనురెప్పల్ని మీటుతూ కవ్విస్తోంది.
Chunk 10 — Matladukovali_pages0091-0100.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6195
OCR Issues:
- ASCII junk on lines: [308]
Key Terms:
- కూడా
- మాట్లాడుకోవాలి
- త్రుడొచ్చిన
- మిత్రుడొచ్చిన
- దేవుడు
- ప్రసాదమూర్తి
- నిన్ను
- గొంతు
- నుండి
- రుతువు
- బాలల
- కొత్త
- కాదని
- చెప్పులు
- మీరు
- చెప్పండి
- కోసం
- ఇప్పుడు
- గుండెల్లో
- నువ్వు
- మమ్మల్ని
- నవ్వడం
- వేసుకుని
- గుండె
- పరీక్షలొస్తే
- చాలు
- మేధస్సు
- హవిస్సుగా
- సాగుతున్న
- క్రతువు
Extractive Summary:
మమతల మణీ! ఇక్కడ ఏ వెండి తెరల గుండె తలుపులూ తట్టలేదు చిన్న పిల్దాడిలా బుగ్గల నిండా సన్నాసులూ సన్యాసినులు రాజకయ సన్యాసం పుచ్చుకున్నట్టు బతుకు జీవుడా అని దేవుడు ఊపిరి పీల్చుకున్నట్టు మి[త్రుడొచ్చిన వేళ ఎన్నికల సమయాన సారా కొట్టులో పానకం పంచినట్టు ఒక్క దొంగ ఓటుకూడా లేకుండా (ప్రజాస్వామ్యం పరిమళించినట్టు మిత్రుడొచ్చిన వేళ అ(గ్రవాదం ఉగ్రవాదం క ద్రవాదాలనీ భూమి పారల్గ్ నిద్రపోతున్నట్టు మనిషి గుండె వాకిట మానవత్వం ఒక వింత పుష్పుమై విరిసిట్టు మిత్రుడొచ్చిన వేళ రూపాయి విలువ డాలర్ కంటె ఎన్నోరెట్టు పెరిగిపోయినట్టు అమెరికాలోని భారతీయులంతా హడావుడిగా ఇండియా ఫ్లైటెక్కేసినట్టు మి(త్రుడొచ్చిన వేళ 10-1-2004 (ఆప్త మిత్రుడు కుమార్ అమెరికా నుండి వచ్చిన సందర్భంగా) ఆ ప్రసాదమార్తి ౪ క
Chunk 11 — Matladukovali_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5429
OCR Issues:
- ASCII junk on lines: [43, 100]
Key Terms:
- బడంటే
- నమ్మకం
- పోతోంది
- నాకు
- నువ్వు
- మీరు
- ముందు
- ఉండాలి
- మాట్లాడుకోవాలి
- ప్రసాదమూర్తి
- ప్రతిభ
- నవ్వుల
- అక్కడ
- దేశం
- నమ్మకంపోతోంది
- నకిలీల
- ఇక్కడ
- అమెరికాలో
- ఎస్
- వేయిరేకుల
- పువ్వుల్ని
- చూసినప్పుడల్లా
- ప్రతి
- మీలో
- ఓడిపోతున్నాం
- నన్ను
- కాదు
- బుడి
- పిల్లలు
- చెప్పండి
Extractive Summary:
బరిసెలు, కర్రలు కదనుతొక్కి పొగరుమోతు మట్టిలో మొలకెత్తిన మమతల మల్లెచెట్టువు నువ్వు. ళా ర! మేం కొంగలమై ఆకాళందాకా గింగిరాలు కొడతాం, మా ఛాతీల గోడలనిండా నీ పోస్టర్లనే అతికించుకొని మా నేత్రాల పత్రికలలో నీ వార్తలే ముద్రించుకొని మా గుండెల “వెండితెర”ల మీద నీ బొమ్మే వెలిగించుకొని జాతర జరుపుకోవడం మాకోవేడుక నువ్వు మాకు కాలం ప్రసాదించిన ఓ “గొప్పకానుక” శీ-5్-2005 (అత్మీయ సోదరుడు ఎం.ఎస్.నారాయణను అమెరికాలో తెలుగువారు సన్మానించినప్పుడు) ఖ్తోల ప్రసాదమూర్తి ౫ 82
Chunk 12 — Matladukovali_pages0111-0120.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 5073
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అమ్మ
- నువ్వు
- ఆపండి
- మాట్లాడుకోవాలి
- చెప్పండి
- ప్రతిభ
- గుర్తుకొస్తావు
- ప్రసాదమూర్తి
- రియల్లీ
- కాదు
- శాంతి
- అంటూ
- పట్టుకోండి
- చూడండి
- ఎస్టేట్
- నవ్వుతోంది
- రియలెస్టేట్
- తప్పు
- ఆకాశం
- గుర్తుకొచ్చినప్పుడల్లా
- అమ్మంటే
- అమ్మకోసం
- వాణ్ణి
- గొంతు
- గొంతూ
- విప్పండి
- చేయి
- చేయీ
- కలపండి
- నిలపండి
Extractive Summary:
పాపపుణ్యాలు విచారించే ప్రపంచీకరణ రేపు ఎవరికి ఏ శిక్షవేస్తుందో! నే ౧ అలలు భాగస్యామ్యాన్ని అడిగితే కడలి కళ్ళెరజెయ్యడం తప్పు రెక్కలు హక్కుల్ని డిమాండ్ చేస్తే పక్షులు పళ్ళుకొరకడం తప్పు నాయనలారా ఈ వాటాల కోటాల కుమ్ములాట త్వరగా తేల్చుకోండి విశ్శవిపణిలో మన (ప్రతిభాపాటవాలను బేరంపెట్టే ముసలి నక్కలను పసిగట్టి పనిపట్టాలి లకు రిజర్వేషన్ల విషయంలో మరోసారి చెలరేగిన వివాదం నేపథ్యంలో) ఆఅ మాట్లాడుకోవాలి * 1
Chunk 13 — Matladukovali_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6149
OCR Issues:
- ASCII junk on lines: [58, 194, 236]
Key Terms:
- ఛావెజ్
- ప్రజల
- ఉంటారు
- నువ్వు
- వీరులు
- వెనుజులా
- మాట్లాడుకోవాలి
- వీరులుంటారు
- ప్రసాదమూర్తి
- మళ్ళీ
- కాదు
- జ్ఞాపకాల
- మాస్టారు
- కోసం
- రాజమండ్రి
- నుండి
- వాడు
- మోసుకుంటూ
- కొత్త
- కాని
- మంచి
- వాళ్ళం
- మమ్మల్ని
- పెట్టుకుని
- ఉంది
- కొంత
- సంకెళ్ళు
- కళ్ళు
- వున్నాయి
- ఇప్పుడు
Extractive Summary:
అనాటి బాద్‌షాలు తిరిగొస్తే ఈ భాగ్యనగరం ఎలా ఊరేగుతుందో గాని మేం మాత్రం హైదరాబాద్ రోడ్లన్నీ మన జ్ఞాపకాల జల్లులతో శుభ్రంచేసి నీ రాకకోసం కవిత్వాన్ని కాపలా పెట్టాం, రాత్రికి రంగులు వెయ్యడమే కాదు దోస్తీకి ప్రాణం పాయ్యడమూ నీకు తెలుసు అందుకే నువ్వొచ్చాక మా నీడలు నిన్ను శ్వాసిస్తూ నాట్యమాడుతున్నాయి మా చూపులు నిన్ను మోసుకుంటూ ఊరేగుతున్నాయి మిత్రమా నువ్వు రాసిన నివాదాలు మా మనోఫలకాల మోద మెరుస్తూనే వున్నాయి మాట్లాడుకోవాలి * 105 ఉదయాన్ని రెక్కల మోద మోసుకుంటూ ఎగిరే పక్షుల్లో వీరులుంటారు ఆణగదొక్కడం అవమానించడం మీ సంస్కృతి కావొచ్చు రెచ్చగొట్టడం చిచ్చుపెట్టడం మీకు చేతనైన విద్యకావచ్చు కూలిన విగ్రహాల్గోంచి కోట్ట పిడికిళ్ళు మొలకెత్తడం ఇక అందరం చూస్తాం వీరులు మట్టిబొమ్మల్లోనో చిత్రపటాల్లోనో ఉండరు ఉక్కు పాదాలు తొక్కిన నేలంతా పొడుచుకొచ్చిన కత్తుల కాంతుల్లో వీరులుంటారు కలిసి నడిచే పాదాలు నేల మాద రాసే నినాదాల్లో వీరులుంటారు వీరులు జనంలో ఉంటారు జనం జరిపే రణంలో ఉంటారు వీరుడు అంబేద్కర్ (దళితుల మాద పెరుగుతున్న దాడుల నేపథ్యంలో 29/11/2006 నాడు కాన్ఫూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని అల్లరి మూకలు అపవిత్రం చేయడం దళితయువకుల ఆ(గహానికి నిప్పంటించింది. ఆశ ఛావెజ్ పొగచూరిన ఆశల ఆకాశాన్ని ఒక అరుణారుణ రుతు పవనం చల్లగా తాకింది కలత చెందే ఆశయాల కనురెప్పలను ఓ ఎర్రటి చినుకు కొత్త కలై పలకరించింది ఈ అణచివేతల దమననీతుల కాలంలో మరో సారి వెనుజులా వెలుగుదారి పట్టింది సూర్యుడితో వెనుజులా విష్ణవాల ఛీర్స్ కొట్టింది వీరుడు ఛావెజ్.. ధీరుడు ఛావెజ్ విష్ణవం ఛావెజ్... విక్టరీ ఛావెజ్.
Chunk 14 — Matladukovali_pages0131-0136.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 1922
OCR Issues:
- ASCII junk on lines: [79, 93, 94, 96, 105]...
Key Terms:
- సంగీతం
- ప్రసాదమూర్తి
- లేని
- మాట్లాడుకోవాలి
- కురుస్తూ
- నడుస్తూ
- అమ్మ
- ప్రపంచమంతా
- కాలం
- ముందు
- సైనా
- జ్యో
- మాటలు
- శబ్దాలు
- సంగీత
- సౌఖ్యం
- కావాలి
- వెన్టాల
- మాట్టాడదు
- పువ్వులూ
- పిల్లల
- నవ్వులూ
- మాట్లాడవు
- శాక్యముని
- నిమీలిత
- నేత్రాలు
- ప్రపంచాన్ని
- కలగంటున్న
- మంచు
- కడిగిన
Extractive Summary:
౩ 6011606000 0 06౫3 మా స న . 1 | | (| 1 కెశివారెడ్డి ల న న. , [వ 11|| న ౧౧011626౧0౧౩ ఇ [