Telugu Mathamuo Shasthramu - anilvaranasi/indianlanguages GitHub Wiki

కశ 0. కటక శ రిలవీటియిడంలి వ్‌జోణ ౧. 4 అడ మతము- భౌతికశాస్త్రము రచయిళ : ఆర్ష విద్యాలంకార శ్రీ కల్లూరి చంద్రమౌళి. ధో లి అ్న్య్య్యూణ్యల్డ బేవస్థానముల ఎగ్జిక్యూటిప్‌ లఫీవరువారగు ప్రసాద్‌, ఐ.ఏ ఎన్‌., గారిచే శింవబడినది. 980 శ? 0-50 కెలం అజా.

సత్యము నర్వోత్రమ ధర్మము అకారఐ కోవము అవర్ధ హేతువు తొందరవడి ఏ పని చేయరాదు వివేక ధ్రైర్యములే విజయహేతువులు అతిగర్వము వోనికరము మహాత్ములను అవమావించుట అపచారము ప్మత్పయత్నము వీడరాదు

వార్లో వమ పపాఠణహాచి కారణము క్షమ సర్వకార్య పాధవము భగవంతుడు భక్తీ వవ్యడు ఆత్మన్తుకి వతనకారణము

ఆడి కప్పరాడు

దీవుని దూమించుట మవోవబారము

అర్‌ మతము- భౌతికశా స్తము రచయిళ ; ఆర్ష విద్యాలంకార శ్రీ కల్లూరి చందమౌళ నా జే. న. = ల కో క రల టి. ఇ అ” గ! (| ఛు ల 1 1 సక ఇ లః లల ( సలం? తిరుమల తిరుపతి దేవస్థానముల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీనరువారగు శ్రీ వీ. వి. ఆర్‌. క. (పసాద్‌, ఐ.ఏ ఎన్‌. గారిచే (వకటింవబడినది. 1980

సడ షగ7 234110 - 3%[0ఈ/2011స4న545క12 4110 (30004 61109) ఇ“ 7 9 8641800 ౧001! 23౧0౧ సల: సెం 4 య్‌ మ్‌ త్‌ కను. వఏళ09:641966 ?౯ ం్రతోల్నఘుళి: వ్యాన్‌ శ్ఞ్రైా ॥| శ (రా 4 = శతు [గ్‌ ౧ంథొాన్టయం స బు యశో యం తో, న వ ఖా లిలి//ల ల్లా నరొవాతు...$ న్‌? ౧౪ న ౬. [2020 కెళంం41 *6 ంగొంలా, 11౧022 ౧2 02040400 00021 404 ఉ€ గ 0026 049౧౧202౧0 క68% ౧20600౧164 0,000

అద దివ్య ప్ర సాదము కో శ శర శర అన్న మో రామచం[చా యని ఆకటి చిచ్చుతో ఆకందన ములు గావించుచున్న నిరుపేదల చారి.ద్యమును నత్వరముగ నిర్మూలింవ (వభుత్వ మొకవంక గట్టిగ క్భషి సల్పుచుండ -- మతి 'యొకవంక కుచ్చితులు తమ స్వార్లమును జక్కబెట్టుకొన వడ [౧ లు రానిపొట్లు వడుచున్నారు; ధనార్జన అవినీతిని లంచగొండి తనమును (ప్రబల వ్యావ మొనర్చుచున్నారు. అట్టి స్వార్ధపరుల దుశ్చర్యల నజికట్టి, నయశ్రిలముల సుస్థాపితము గావింపవలెను. శీ తిరుమల తిరుపతి 'చేవస్థానములఅ పాలకవర్గము ఇట్టి కృషికి గడంగ నిర్హ యించుకొన్నది. ఇటునంటి సేవల నొనర్చుటకు మమ్ములను సభ్యులుగ నియమించిన ఆంధ్ర(పాంత (వభుత్వ ముఖ్యమంత్రి డాక్టరు గ శీ నీలం సంజీవ రెడ్డిగారికి నవా శారపురస్సరముగ _ వృాదయ పూర్వకముగ సమర్పింవబడిన శీ 'వేంక శుళ్యరస్వామి వారి దివ్యవసాదము.

“ భవ్యభావన” బృందావనం రంగాచార్యులు,

మనుగడను మంగళప్రదముగ జితించుకొనుటకు మహ నీయమ్సులై న మార్గములున్నవి. మమకారముల కతీత మైన దివ్యా లోచసతో మానవ జీవితలక్యమును నిశ్తేశంప నహరహము పరి శ్రమించిన పవ్మితభావనులు గలరు. వారి యూహలలో విశ్వ కల్యాణమునకు పసిడిబాటలు గన్బట్టును. వారి యడుగుజాడల ననుసరించి పయనము సాగించుచో - ధ్యేయము ఫలించుట, (శేయము లభించుట తథ్యము.

విద్య మానవునిలో నవచై తన్యమును- ప్రవిమలకార్కిక దృక్పథమును - నదసద్వి వేకళ క్రివి గలిగించుచుండ ; త ద్ర్వైఖరు లకు బవితతను జేకూర్చి నరువి అమరువిగ నొవరింప ఆధ్యాత్మిక భావన దోహదముగ విల్చునుం

ఇట్టీిభావన మనహృదయ _ కుహరముల _ సుస్థిరముగ స్యుపతిష్టితమగుటకు, వలయు సౌకర్యముల నన్నింటిని జ్ఞాన సముదులగు మహాత్ములు సంసిద్దపజచియే యుండిరి. తదవస రమును వైతము వారు ముక్తకంఠమున (బటోధించిరి. అ (ప్రబోధ వాజ్యయమే-_మానవ కర్తవ్యతా సూచకమగు మన ఆర్ష సాహిక్యసంపదయంతయు, ఇందలి (ప్రతిభ మన భారతీయుల భావనలకే కాక; (ప్రపంచ (పజల సంకల్పముల కే మంచి అంతస్టును జెంచు సామర్థ్యము గలిగినట్టిది.

ఖ్‌

యుగయుగములనుండి --త రతరాలుగా--భలిన్న భిన్న కాలములలో - స్వ చేళవిదేశములకు జెందిన విద్వన్మూర్తులచే ఐహుళ(ప్రచార (పళంసలనందుకొన్నది మన వేదమతసాహిత్యము.

దివ్య తపోవిరతులై --లోక క్షేమమును గాంకించి; దైవ్మ దత్తములై న; వేదధర్శ్మములను (బిసార మొనరింప గంకణమూవిన యోగిపుంగవుల ఆత్మ బల్యప్రభావము వలననే. మన మతమున కీ స్థాయి లధ్యమైనది.

మానవధర్మ విజ్ఞానమును గురించియు ; పరత_త్త్వమును గురించియు ; 1పవిమలాధ్యాత్మిక బలమును గురించియు; పునః వునః వ్రబోధములు లోకమున నవిరళముగ వ్యాప్తిగాంచుచుండు “"సెంతయు ముఖ్యము,

అటి దృష్టితో జీవిత సాఫల్యమును గూర్చి వనిరుషముగ

ల ల ౧టబ

నిర్వచించెడి__* మతము.-భౌతిక శాస్త్రము; ” అనెడి (గళిథమును తిరుమల తిరుపతి దేవాలయ పాలకవర్గమువారు పాఠకలోకము నకు సమర్ప్చించుచున్నారు.

అధ్యాత్మిక భావ పునరుజ్తీవనావసరమును వేనోళ్ళజాటిన ('వ్రముఖ భారతీయ వండితుల వాక్యములు - ఈ సిద్ధాంతమునగల నత్యమును గుర్తించి; యఖినందించిన పాళ్చాత్యి కోవిదుల పలుకులు;-- సందర్భానుసారముగ సమీకృతములై యుపనిషన్మత. ప్రాధాన్యమును మరొకసారి యీ |1గంథ రూపమున బలపరచిన్య

ఇ

ఈ వాక్యములను తన భావనలకుద్దీపకములుగ నుదహ రించుచు-- రచయిత శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు వివిధ దృక్కో ణములలో పవిత్ర మతధార్మిక సిద్ధాంత (పత్యేకతను మంజుల ధోరణిలో యిందు పవచించిరి.

సమర్ద నద్గుకువుల సాన్నిధ్యమున జక్కగ భారతీయ నింస్క్భృతీ సాహిత్యముల ఆనుపానులు గుర్తించిన కోవిదులుగా -- శాంతిదూతయగు బాపూజీ మార్గమున మమతతో జరించెడి మాతృ దేశభక్తులుగా -_ శ్రీ చంద్రమౌళిగారు సర్వులకు నుపరిచితులు, రామాయణముపై మధురవివరణ “సుధాలహరి” పేర సంత రించుటతో వీరి ఆర్ష విజ్ఞాన పరత యితఃపూర్వమే లోకమునకు సువిదితము.

ఇట్టివారు దేవాలయ పాలకవర్గాధ్యకులై యుండుటయు; - యావద్భారత (ప్రజలకేడుగడయు - నమస్తమానవకోటి కారాధ్య మూర్తియు నగుచు విరాజిల్లు తిరుమల తిరుపతి శ్రీనివాస (ప్రభువు డేవాలయ పక్షమున విట్టి[గంథము (పచురింపబడుటయు ; హర్షణీ యము

వవిిత్రమైన మళధర్మి (పటోథక సాహిత్యమును -__ పతి మాసము వెలువరింస దలపెట్టిన దేవాలయ పాలకవర్గాధికారుల “భవ్యభావన” ఆధ్యాత్మిక రంగమునకే ళభోదర్క మైన యంశము.,

ఇ

సమర్దుల సంకల్చ్పమున స్వర్ణ రూసముదాల్చిన యా యుద్య మము పుష్పించి ఫలించుకే కాక యావద్భారత దేవాలయములకు సాహిత్యరంగమున మార్షదర్శకమగు గాక. శ్రీ వేంకకేశ్వర స్వామివారి పరిపూర్ణానుగహము సర్వధా సమ్మ్యగముగ నమ కూరు గాక శుభం భూయాత్‌.

మతము- భౌతికళాస్తము

ఆధునిక కాలమున భెతికవాదము విశ్వవ్యాప్త్వమగు చున్నది. ధనికవాదము తల 'యొత్తుచున్నది అదనుజఖాచి నాన్తీక వాదము గూడ కాలు కదుపనుంకించుచున్నది. ' భౌతిక శారన్ర్రములు విశ్వసనీయములు. సాంకేతిక విజ్ఞానము సంపదల కాకరము. భోగమయ జీవితము వాంఛనీయము.”* అను (ప్రచార [పళటోధములు జావోటముగ సాగుచున్నవి. "భక్తి (శద్ధలను (పారదోలుదము. _ ఛార్మిక విశ్వాసమును వెనుకకు నెట్టుదము. మనోబద్దహేతువునకు పదిలముగ పట్టముగట్టుదము.* అని నేడు పలుకుట పరిపాటిమొవది ' దేశాభివృద్ధికి, నూనవుల యున్నతికి, ఖౌగోళిక వైభవ పరంపరకు భౌతికళా(న్తుమే పునాది. అర్థ కామము లాయువు పట్టులు. ఇవి మానవుల నర్వతోముఖ వికాసమునకు ముఖ్యములు మూల స్తంభములు" అని పాశ్చాత్యులు "వెడలొబ్బలిడుచున్నారు. చూడుడు!

  • రాజకీయ రంగములలో, వర్తక వ్యాపార శాలలళో, శాస్త్రుపరిశోధవాలయములలో, చళ్చా వేదికలలో, విశ్వవిచ్యా అయములలో, విద్వత్‌ పరంపరలో, క ర్యాగారములలో, సాంఘిక నంస్థలలో, సారస్వత వ్యవసాయములలో మతమునకు స్థాన ముండ జనదు" అని భగవంతు నొకమూలకునెట్టి అదింకినీ స్థానము, పపంచము మాకు సంబంధించినది అను దురఃవాంకార ముతో విజ్ఞవీగుచున్నారు. ' మేమే విచ్యాధికులము, నాగరి

కై

కులము, ఉన్నతపథగాములము, ఉత్తమ భొవుకులము' అని మన జేశీయులు కొందటు పాశ్చాత్యుల వాదమునే (పతిధ్వనింప “శేయుచున్నారు. వారికి ప్రతిలింబములైై మనుగడ సాగించు చున్నారు. అంధులవలె వారి యడుగుజాడల ననుగమింప నువ్విళ్ళూరుచున్నారు. ఇట్టి విక భత భా చా వేశవరులకు మతములు గిట్టవు. చారి దృష్టిలో మత సవానము ఆర్ధరహితము, అవాంఛనీయము నగు వైఖరియే. నిరూఢములైై, నిరుప మానముళైై, నిగమఛోదితములై. వెలుగొందెడి నిర్ణయములవె, నిళ్చలముగ నిలిచియున్న మన జీవితవ్యవస్థకు ఖిన్నముగ మత రహితమైన సంఘమును ప్టాపించుట కై వీరు నిత్యము కలలు గనుచున్నారు.

"భగవంతుడు లేడు. అఆ స్తిక్య మర్ధరహితము. పాతు బద్ధమైనదే విజ్ఞానము, ఉద్దీపన మూవోగానము ' అని నా న్తికత్వ మును స్థాపింప సన్నద్ధు లగుచున్నారు.

మన ఇంద్రియములకు గోచరమగు [వవంచము పరిమితము. ఇది పరతం[తము, సాపేతకము, చంచలము, దీని కతీతము_ అగోచరము - ఆశయము నగు నస్వతస్సిద్ధమైన యునికియు స్వయం[పకాశమైన జ్ఞానమును, అమరమైన జీవనమును, నిరవ ధికమైన యానందమును గలవు. దివ్య చతువులతో తిలకించి యోగి పుంగవులంద జేసిన అర్హ సుధాసారమిది. భౌతికమునుండి భాతికము - జడమునుండి జడము నుద్భృవింపజాలవు. ఇట్టి భావము అశా(స్త్రీయము, అహేశుకము. సర్వము నందు లీనమై, దాని

2

కతీకముగ వెలుగొందెడి యొక చైతన్యము---దివ్యశ క్రి యుండి తీరవలెను భగవంతుజే లేకపోయినచో, జీవితము మూడు నాళ్ళ ముచ్చశుమయైనచో, మన యాళయములకు, అనుభవములకు,

సివిజ్ఞాన వికాసములకు, అభివృద్దికి ఇర్ధ మేమి? చరాచర జగన్మం గళ భంగిమలకు - భంగములకు _ పేతుభూతమగు శక్తి యొద్ది? వీని పూర్ణత్వ మెక్కడ'? స్థాయి ఎక్కడ? సార్ధక్య మెక్కడ? లౌకిక జీవితమునకు మించిన దివ్యశక్రియే అేకపోయినచో, 'భాతిక విషయ భోగ మే మన జీవిత వరమావధి యొనచో ఒకరి నొకరు (పేమించుకొననేల? అదరింవనేల ?

“ ఆత్మవత్సర్వభూతాని "--అని గదా మన భావన,

పఠులకొరకు మనము త్యాగము చేయనేఅ?

  • పరోవకారాయ సతాం హి సంపదః ' _అఆనీ కచా మన నిర్ణయము. శరీరమన![ప్రాణముల కంశ౭ెను అతీతమైనదియు, నీ మూడింటిని [ప్రకాశింప జేయునదియు కలదని యజ్షాతముగ (గహించుట యే |పేమళ్యాగముల యాంతర్యము.

సృష్టికి మూలాధారమైన భగవచ్చ క్రిని దూర మొనర్చి నచో మన యాలోచనలు పరస్పర విరుద్ధములుగ నుండును, మన భావములు అనందర్భములుగ నుండును. మన మాటలు కర్ధర హితములుగనుండును. మన చేష్టలు అనంగతములుగ రుండును. మన చర్మ చతువులతో నవలోకించు పతివస్తువును కొమిత మైనదే. ఈ స్థూల చతువుతో అనంత శేజోరూవము

8 తి

"నెవ్వరును జూడలేడు. చూడలేరు. అది భగ చతువునకు మాత్రమే సాధ్యము. ఆ దివ్యళ క్తియే భగవంతుడు. కోటి సూర్యవలా సమానమైన పరంజ్యోతినిగూర్చ అపౌొరుషేయము లై న వేదముతే బావ్యూవకటన మొనర్పనొల్లవనునపుడు మనవ నిర్వచనము నిలువగలచా!

“ ఆణోరణీయాన్‌ మవాతళో మహీయాన్‌ ” (పాక్ళతిక దృశ్యపరంపరను మాత్రమే జూడనేర్చిన పరిమిత |1పమాణ (పభావములుగల చర్మ చతువులతో అ పాకృత దివ్యలావణ్య ఖండమునెట్లు డర్శింపగలము 1 అందుకనువైన అం౦త స్ట్‌ ను ముంకుగ మునజెందమున పొందుపణచుకొనవలెగచా !

ఇాతికశా్యన్తుము బావ్య[పపంచ రవాన్యములను బహిర్గత మొనర్పజాలును. ఇది భౌతిక వన్తువులను విరివిగ నుత్ప త్తి గావించుటకు వలయు క్ష్రూనమును, సాధనములను సమకూర్చును. అంకియే.

'భాతిక శౌాద్రు జన్యజ్ఞానము స్థూలము. జడము, కావున జ్రీవితమ.నకు పరమలత్యుము గాజాలదు. దీనికంచును ఉన్నత స్థాయిలో విలసిల్రెడి ఆంతరంగిక విజ్ఞానము మరి యొకటిగలదు. ఇది యంతఃకరణమునకు చెందినది. (వకృతిలోగల సూత్మ రహాస్యములనిది [పకటింపజాలును, ఇదియును జీవిక వరమ లత్యముగాదు. ఈస్టూల, సూత్ము'పక తులకు సంబంధించిన క్షానమును స్పష్టవరచి, సమీకరించి వీనికి మిన్నగ వెలుగొంటేడి.

శ్రీ

ఆత్మత _త్త్వమును టెలుపు పజ్జ్ఞానము "వేరొకటి కలదు. ఇదియే ఆత్యానుభూలి. ఆనంచాస్వాదనము. అమరత్వపా ప్తి ఇది దివ్యము. అనుఘ్రైోన యోగ్యము. “జీవితమునకు పరమార మైన అనంత బవ్మామును పొందింప జేయునది పరవిద్య. తదితరమగు విజ్ఞానమంతయు అపర విద్య" అని మన మవార్షులు ఎలుగె త్తి ఇూట్రిరి.

  • భోధింపందిడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వేయేటికిన్‌ గాధత్‌ ? మావవశ్రేముషీతరణీ పాంగత్యంబునం గాకదు శ్మేరకా దాటగవచ్చునే ? సుతవధూమనో[గ్రవాంఛామద త్రోధోల్లోల విశాలవం స్మృతి మహా ఘోరామితాంభోనిధిన్‌. “(భాగవతము)” “*భాలికళా(న్ర్ర) పరిళోధనములు వెనువెంటనే ఫలితములు నొసంగజాలక పోవచ్చును. అవియే మన దేశాభివృద్ధికి పునాదు లుగ నుండనగును.” ఎావండిత జవహర్‌లాల్‌ నెహూ, నెవూపండితులు మనదేశమునకు (పధానామాత్వులు. పముఖనాయకులు, కోట్లాది దేళ్కు విదేశ (వజల పరిపూర్హాఖి మానమును జూజగొన్న నేతలు జడ పక్ళతికి సంబంధించిన భౌతికశా్యన్త్రము (పాణళక్తితో తొణికిసలా జెడి మానవజీవిత విళశాసమునకు పునాది యెొప్పటికిని శాజాలదుగచా! దారి ద్య మును నిర్మూలించి నిరుపేదల నుద్ధరించుటకు హృదయా వేదనతో చారు పలికిన యీ పలుకులు సఫలత చెందవలెనన్నను భౌతిక శాశుపు పునాదులు అట్టి నఫలతను సాధింవజాలవు. తి

భౌాతికళాన్రృము మనకు అన్నవ్య(న్ర్రృములను "జేకూర్చ వచ్చును, ఈ యంశమును శాదనుటలేదు. ' కడుపు మండువాని కడత త్ర్వబోధలా?, అనెడి నూకి యీ సందర్భమున మా దృక్పథమునుండి జారిపోలేదు. ఆర్థిక రంగము యొక్క మవో న్నతస్థాయి. సామాజికధోరణుల్నవె జలికించెడి చై తన్యపభావ మెట్టిదో మేము విస్మరించిన వారము కాము.

ఆర్థికరంగము, చాని వెుువెంట భాతికళా(స్రురంగము (శ్రమవిశాసము నందుకొనవలనినదే. తతృలితములు జాతీయ జీవితరంగమున ముత్యాల(ముగ్గులు "వెట్టవలసినదే. ఈ విషయ మున "రెండు అభిపాయములనునవి మాకులేవు. కాని, యీ చద్విలానములు నూ[తమే మన జీవిత విఛానములుగావే! కడుపునింపుటొక్క"ళే మన గరిష్ట అత్యముగాదే! నళ్వరసుఖ భోగానుభూతులకు అబ్బులు చాచుకొని, నడక సాగించుళు భ్యేయముగా మనము భావింపమే!

ఖారత జాతీయత త్త్వపరమచింకనకు గల అంతరార్థమే అనన్య మైనట్టిది గదా! అది అనశళ్వరమైన పవిత్రరుచిర సుఖపరంపర నే లోకమునకు (బ్రసాదించును. మహిమాన్వితమగు మానవతనే వెంచును. దివ్యత్వ _సంనిద్ధి కభిముఖముగనే జగతినినడిపించును. అయినప్పుడు-నరుని సర్వతోముఖాఖివృద్ధికి రాచ బాటల జూవెడి అధ్యాత్టికరంగమున కన్న ---పకదేళాఖి వృద్ధికమా(త్ర మే నంఉ_ప్తపణుపబడిన భౌతికళా, _వ్రురంగము ఎట్లు

6

మిన్నయగున్‌ ఊవా కందుటలెదు. ఇది సత్యసంబద్దముగాని నిర్వచనము. ఇది వజలను వెడచారులను బట్టింప తోడ్పడ వచ్చునేమో!

“* అనుభూతికి 'దెచ్చుకొన్న నత్యము మూల్యమును, వై శిష్యమును గల ఉద్దీపనము నందించును. అందు [_పేమము, సౌందర్యము తొణికినలాడుచు భగవద్దర్శన చిప్నాములుగ తేజ రిల్లును. ఇట్టి పజ్ఞానసాధనములు భౌతికశా(న్త్రృమునకు లేవు, కాబట్టియే ఇది, వానిని నిరాకరించి, గణితము, అంకగణితము, లాది గుణకారము౯లను గావింవ దొడంగును. '"

తీ1603 ౫10/-- 20643 ఉ& ౧1628 అల్డిస్‌ హగ్దలే___సాదవు సాధనము. భౌతికళాన్త్రుము పరులైవై నధికారమును బడయుళ క్తి నొనంగవచ్చును; ఇం[దియభోగముల నందింవవచ్చును. అంతియే గాని అది అంతళ్ళుద్ధి నొనంగజాలదు. పరమార్థము నందింవ జాలదు. నీతి శీలములనిు చేకూర్చుజాలదు. భగవంతుని నిజ తత్వమును నెల్‌గింపజాలదు. భౌెతికళా స్రాధారమున లభించు నభివృద్ధి బావ్యోభివృద్ధి మాత్ర మేయగును. * అదియే సర్వస్వము” అనుఖావము సంకుచితము ఇట్టి భావములు భౌతిక నాగరికతను వెజ్లీతలలు వేయించి. (ప్రపంచమును కలవజణపణచు చున్నవి. ఘమోరవివత్తులకు గుజిజేయుచున్నవి. అన౦ంతృప్పికిని, అశాంతికిని మార్గములను నిర్మించుచున్నవి. మన దేళశమునగల భౌతిక శాన కోవిదులు కొందటు భాతికళానన్త్రముతే ళ్గౌ

జీవితమునకు [వఛానములను భావములను [బకటింపవచ్చును. శాని, అనియే వాంఛనీయములని భావించుట [(పమాదకరము. భాతికళా(న్త్ర) విజ్ఞానమునం చాటి లేటిన పాశ్చాత్య పండితులలో కొందణియందు భావపరివ రృన మున్న తదళకు వరుగులిడుచున్న ది. తమ స్థూలదృక్పధములను నిరాకరించి, ఉన్నతికి గొంపోవు సూత్మద్భృష్టులను (వకటించుచున్నారు. పరత త్వమువంకకు పయనింప నువ్విళ్ళూరుచున్నారు. నిజతత్త్వమును గుర్తించిన పిదప, ఫౌతికళా(న్త్రృసనుమముల పరిమళములవై వెగటు గలిగిన పాశ్చాత్య ఆా_ట్వికుల పలుకులలో భౌతికశా్య్త్రమునకు గల 'వెలఎంతయో చూడుడు! “* భౌాలికళానన్త మాకళించుకొని కాంచు విశ్వము వాస్త విళఠ విశ్వము మాత్రము గాదు.” ఆ శంకలుకి 666.

  • పతి సమీకరణమును ఉన్నళానుభనమునకు కచాట ములను దెరచును. ఆ యనుభవము మరల యున్నత సమీకరణ ముల నందించును. భౌతికాధారమునగాని, యం[కాభఛారమున గాని యెలుంగుదానికి ను శ్తేజము నొనంగునది * ఏదో మొకటి" కలదు. చానిని లమ్యమునందుంచుటయే తడవుగ ' ఈ వదో యొకటి" యను చానిలోనే చైతన్యమును, ఆధ్యాల్మిక భావమును, దివ్యత్వమును గాంచగలము. మనమేకార్య 'మొనర్చినను యీ నూతనసమీకరణమునకు వృాదయముగ వెలు గొందెడి సృష్టి కార్యము యీ దివ్యత్వమునే పసాదించును *” -ాశలంగుం కంటు 54019. 8

భాతక ద్భష్ట్రైతా మనియు గారచు ఎన్తవులు. భ్‌ ₹క ములుగ, అనాశ్మకములుగ నే యుండుననుట వా న్తవము గాదు, అట్టి వాదము నీనుడలు నమూలముగ ఖండించుచున్నవి. నత్తు -- నిత్యము, అఖండము అని "వేదములు (వబోధించుచున్న అధ్యా _ల్మిక సత్యమును భౌతికశా(న్ర్రుజ్జులు కొందరై నను (గ్రహించి ఆమోదించుట ముచావవాముం “విశ్వ మొక యంత్రముగ గాక మవోభావముగనే నేడు స్ఫురించుచున్నది. 99 “ా వ్‌ ౮206 ౮6౦285 “విశ్వము "కేవలము భౌతిక పచార్థముగాదు. అది చేత వామయము.” అను మవార్డులస్థిర నిర్ణయమును "నేటి భౌతిక శాతుక్షలలో కొందళై న ఆ మోదించి [ప్రకటించు క _క్రీసామర్థ్య యులను, థై ర్యసాహనసములను గలిగియుండుట ముచావహము, 'భావిళాగ్యోదయ సూచకము. విశాలోన్నత బలిష్టపీఠమును సుస్థిరముగ నధిష్టించిన నిత్వసత్యము. సెజింగి ఆ యనుభూతి నందుకొనుటయంచదే మానవుని పరిపూర్ణ విళశానము గలదు. అప్పుడది తన శీతలకాంతుల దళదిశల (బ్రసరింపజేసీ కేవలము మానవుల'కేగాక నర్వజీవులకును కాంతిభ| దతలను (బసాదించును. వంళపరంపరఠానుగతమ్చులెన శిష్టాచారములను, అనుభవములను వర్తమాన కాలమున లీజములుగ నాటి వాని నుండి శాంతి సత్య శాఖా విలసితమై, సుందర సుగంధ భావపుష్పపూర్ణ్జమై రుచ్య సత్య ఫల సంభరతమై భావిళకాలమున నేర్పడు ఛార్సక మవి 9

వృతమమః.ను సంరతీంచుటయంటబే మానవుని విశిష్టత గలదు నాజ్లే మనమ.ను;, మన నంతలియు చాని శీతల ఛాయల నిర్విచార ముగ వ్మిశమింప గలుగుదుము- నిర్మర వాయువుల నాఘా ణించుచు, మధుర మధుర ఫలతతుల నారగించుచు, పావన జీవన మకరంధమును (గోలుచు, [వశాంత (ప్రసన్న జీవితమును గడువ గలుగుదుము. ఇదియే మనక భిలషణీయము.

భాతికశాన్ర్రృములే శాధన్రుములు కావు రసాయనికవచార్ధ విజ్ఞానళా స్తాములు, రసాయనిక పరివర్తనములు, యాంత్రికళ క్రి, విద్యుచ్చక్తి మున్నగునవి ఇభెతికములుం సాంఖ్య, యోగ 'వేచాంత, త త్త్వశా(న్హ్రృములు అధ్యాత్మికములు భౌతికవాదు లలో _ నా_స్తికులలో గల వికార భావములే (వవంచమును సంతోభపరచుచున్నపి. వారి కూర చర్యలును, వినాళకరముల.గ నున్నవి. వారి విధ్వంసక విధానములను, హింసాకృత్యములన్వు నిళ్శూలించు దివ్యసాధనము ఆధ్యాత్మిక విజ్ఞానమే! [బవ్మ్మోను భూతియే!

ఎవ్వశేమి వాకొన్నను కల్లోల [వపూర్ణమై కలుషీభూత మైయున్న జనజీవన గంగపునః (ప్రవిమలతరంగ యొ వర్ధిల్లుట కింతకన్న మాన్గాంతరము, 'న భూతో న భవివ్యతి' ఈ నిత్య సత్యమును గుర్రింపకుండుట కనులుండియు గనుట కంగీకరింపని మందళాగ్యుని చందమే యగును. 10

  • భాతికళా(న్ర్ర) మే సర్వస్వముళాదు. అది మానవ కళ్యాణ మునకు మూలమునుగాదు అందులీనమై తదతీతముగ తన దివ్యదీపికల నుద్దీపింప జేయు (పజ్ఞానమును గలదు " అని భౌతిక శా్రుము. నందనుభవమును గడించి (ప్రఖ్యాతినిగాంచిన వాశ్చాత్యపండితులు "పిక్కులు ఎలుగెత్తి చాటుచున్న యీ తరుణమున, సాటి చేశములన్నియు కన్నులు 'తెరువని _కెళ వావస్ధ యందుండగ నే అ ధ్యాత్భికానుభూతులకు జన్మస్థానముగ నిలిచి మానవకళ్యాణమును, విళ్వశాంతిని (పసాదించు విజ్లాన భితనిడి యుగయుగములుగ 'జేదీష్యమానముగ వెలుగొందుచు దివ్య తత్త (మును కన్నులపండువుగ జూ పెట్టుచున్న భారత దేశమునకు ' భాతిక శా్త్రుమే మన జీవిశములకు పునాదిగ నుండవలెను” అని మన దేశాన్నత్యము నా కాంతఊంచు పెద్దలు కొందలు పలుకుట మన దురదృష్టము.

కాలవ వావావేగోద్ధతికి కగ్గక, కాంతి తగ్గక నిగ్గులీనెడి మన సాంపచాయ నరణికి విరుద్ధముగ వెలువజెడి యిట్టి వలుకులు [భమ పమాదజనితములు వానికి ఫిన్న ములుగ పాశ్చాత్యులు చెప్పు పలుకుల గిట వినుడు:

“* పాళ్చాత్యనాగరికతను, భాతిక శా్యన్తు వఖావమును ఉత్సావివేశములతో నామోదంచువారు గూడ వాని శక్తి పొటవములు కమముగ శ&ణించుటను బరిశలించి, భౌతికళకకి

. అధ్యాత్మికళ కితో చేతులు గఠిపి పయనింపజాం౭కుండుటను గాంచి, నేడు కొంత నిరుత్సావామును జెందకతస్పదు భారత క్ష]

జేళము సర్వదా సాధుత్వము నౌదల వహించుచున్నది. నిత్య సత్యములు, ఆధ్యాల్మికములునగు ఉ త్తమాదర ఛ్థముల ననుష్టించు చున్నది, పాశ్చాత్య దేశముల యందలి పండితులలో కొందలు (వ్రముఖు లీ సత్యమును నేడు (గ్రహించి. యామోదించు చున్నారు.” “ఎ పేంక6ే పి01ర8ై0ళా. "” అతి పురాతనములు, బూజు పట్టినవి అని భావింపబడు చున్న [గంథములే నేడు మనకు జ్ఞాననిధులు. నేటి [ప్రపంచము భారత దేళపు తోడ్చాటు నెంతయు గలిగి యుండవలెను. పర స్పర వై రుధ్యములను విశదీకరించి వానికతీతముగ వెలుగొందు దివ్యసత్యము వంకకు రాచళాటలను నిర్మించి అందు పయ నించిన భారతదేశ బుషిపుంగవులు భగవంతుని (వత్యతముగ గాంచి8ి భారతదేశము తన ఆధ్యాత్మిక జ్యోతితో యూరపు నకు మార్గమును జూపుగాక * “= వం6330౯ 3. క. ₹ల4ల96, 330., ౯.285. “* భగవంతుని వపత్యతముగ గాంచినది ఒక్క భారత దేళము మాశతమే. భగవంతుని గాంచు ఆతురత గల వ్యక్తి భారత దేశము నెటుంగవలెను.” -ా 110ంలు(6 ఉం!110. “ పవ్మితా ధ్యాత్మిక నంవచాయములకు పుట్టినిల్లుగ (వదీవించు ఆదృష్టవంతమగు దేశము భారత చదేళమే. ఇట్టి వవి (శాభ్యాత్మిక శేజర్సుతో సజీవముగ, చఛైతన్యవంతముగ - యుగ 12

యుగములుగ నుద్దీపించుచున్న దేశ మొక్క ఇారత చేళమే. ఇట్టి నత్సం[పచాయముల నుశితణము నందించు ఏళైక పవత సాధ నము సంస్కృత భాషయే”. ఎ కెంం06 _-రీనో,

“భారతదేశము యూరవునకు మార్గమును జూపును గాఠి అని పాశ్చాత్యులే పలుకుచుండ - బూజుపట్టినవని భావింప బడిన పురాతన (గంథములే నేటి మన నంపదలు"' అని వారు కీ ర్రించుచుండ--అాను భగవంతుని (పత్యతముగ గాంచి పరులకు బూ పెట్టుచున్న దొక్క ఖారత దేశ మెయని పాశ్చాత్యపండితులు= "పెద్దలు ఎలుగె త్తి వాటుచుండ--

దివ్యసత్యము వంకకు భారత సనాతన యోగిపుంగవులు మాత మే బలిగారు బాటలు దిద్దగలి%రని వారు నిస్సంకో చముగ విళ్వసించుచుండ-_

భారత ఆధ్యాత్మిక జ్యోతియే మమ్ముంధకారము నుండి వెలుగునకు నడివింప శరణ్యమగు గాక యని పొశ్చాత్యులే (పార్థనలు నలుపుచు: డ.__

జీవితములోని యున్నత సమస్యలను తమ నాగరికత పరిష్కురింపజూలదనియు, పుట్టినచాది గిట్టు వణకు పుష్టిని, తుప్లినిః కాంతిని, కాంతిని: సుఖమును, విభపమును అందింపజాలకుండె ననియు పాశ్చాత్యులు వశ్వాళాాపమును బొందుచుండ_

13

మన మత “ంధములు పుం+తనములు, పనికిమాలినవి అను దుర్భావమును నిర్మూలించుకొని అవి (ప్రబోధిందు దివ్య సందేశమును ఉద్దీపింపకేయుట మాతృ దెళమును (_పేమించు (వతి ఇభారతీయునికిని పరమధర్మము.

భారత దేశము పల్లెలకు నిలయము. వల్లెలునిజముగ దే మాత వేణివై వెలుగుల వెదజల్లెడి మల్లెలు, పల్లెల (వ్రజలును, పట్టణములందలి సామాన్య (పజలను సరల స్వభావులు. సాధు వులు. పవ్మితమైన అంతఃకరణము, తృప్తి, వీరి జీవితములందు సర్వభా ఇాసించుచుండును. నత్సంప్రచాయములు, శిష్రాచార ములు, శీల శెచములు, జానపద గానములు వీరి సొత్తులు. పల్లెలు కుటిరపరిశమములకు, కళలకు నిలయములు ఇందలి జనములకు చాన ధర్మములు దయా చాతణ్యములు నిత్య నియమ పాలనములు, ఇవి (ప్రజలనెంతయు నాక రి ంచుచుండుకు. వీరియం దివి యు శ్సావోే నేళశముల నుప్పొంగ జేయుచుండును, భ కిశద్దలను వర్ధిల్ల జేయుచుండును. ఉత్సాహావేళములు, భక్తి శ్రద్దలు (వబలుటయే తడవుగ అభివృద్ధి విళశాసములు వైళాల్య మును, లోతును, సాందతను బడసి విశ్వ వ్యా ప్రములగును, ఇట్టి నవొజ, సరల జీవితము తృప్తికి వీజము. శాంతికి మూలము కళ్యాణమునకు శారణము. నిళ్యానందచాయి యగు ముక్తి ఫలము

“నూతన జీవితాచారములు, పోకడలు ఒక (పభాన లోవమును గప్పిపుచ్చుచున్నవి. పాం శేళిక భౌతికశాస్త్ర విజ్జూన ములు వెలువరించిన చాతావరణమున మనవిధ్యు క్ర ధర్మములు

కడ

ఆనంపూర్హ ముగ నే పరిణతి నొందుచున్నవి భౌతికళా(న్హ్రములును, 'భాతికనాగరికతయును ఆళ్చగ్యకరములు. కాని యివి మానవుని మూర్తి త్వమును, (వతిభను విచ్చిన్న మొనర్చుచున్నవి. లాలన తనుబెంచి, లత్యుమును భంగించుచున్న వి. సాంఘిక, నైతిక, వైళ్టానిక పతనములను (ప్రత్యతముగ నే గాంచుచున్నాము.

ఈ (ాన్వదృష్టిగల అల్పజ్జులవలన పజాతం[తములు వ్తైశన్య వంతములగునను [భమ[పమాదములకులో నే జీవించుచున్నాము. 'భతికవాదులవె నిలుపబడిన వాద్దులుమీరిన ఆళలు క్రమముగ వినాళనమును చేకూర్చుచున్నవ? గు ర్తించుచున్నాము. పెద్ద "పెద్దజాతుల భవిష్యత్తును నిర్మించు నమన్యలు యిప్పటికిని ఆపరకిష్కృృతములుగనే మిగిలియున్నవి, శాగా! యువకు లింకొకవిధమగు నాదర్శ్భమునను నిర్ణియించుకొనుట నేడత్యవ సరము. తమ జీవితములతో నానాదేశ [పభుత్వములు అనంత కాలమును తులదూచుచుండుటవలన మనము (భమ వ్రమాదము అకు లోనగుచుంటిమి. సంకు వితమగు మన భౌతిక దృష్టిని దివ్యత్వము దెనకు మర్బవలెను మన (పమాదములకు, దోషము లకు మనమే కర్తలము, ధర్ముమునుండి యధర్మమును, న్యాయమునుండి యన్యాయమును వేణుచేయుట కనమర్థులము గనేయున్నాము మానవసవాజ ధర్జనియమముల నతికమించి తిమి. ఇట్లు మనలను దుఃఖములపాలు జేయు పావములను మనమే యార్చించుకొను చున్నాము.

1ర్‌

  • ఇంతకుమున్ను మనము గడించిన దుష్టత్వమ.ను విగ్ర శిష్టత్వమును సంఘటించుకొనుళ క్తి మనకుగలదు విపరీత విప త్కర పరిస్థితుల కాకరమై మన భవ్యజీవిత వ్యవస్థ యొక్క పునాదులను గదలించుచున్న యీనవీన నాగరికత భష్టమగుచో వేటొండు విశిష్ననూత్న నాగరికతను మనము నృజించుళోన గలము, శాంళిని బడదయుటకు అజ్ఞాన జన్యములగు కాధల ననుఖవింపవలసియుండునా ? చిక్కులను దొలగించి యఖివృద్ధిని సాధించు యుద్దీవనమును తింగి పొందజాలమా? మానవుని గుజించిన నేటి మన విజ్ఞాన మత్యల్చ్పమను విషయమును విస్టరింపకుందుముగాక |

“* ఈ[గంఛారంభమున జూ పెట్టిన మవోనమస్యలు ౦.0౦ కను అపరిష్కృతములేయను విషయమును విన్మరింవకుందుము గాక! అచేతనములకు సంబంధించిన భాతితకానన్త విజ్ఞానము నునలను వెడచారులబట్టిం చుచున్న ది. భాతికళా్యన్ర్ర) నిర్ణయము లన్నింటిని అంధులమై ఆఅఆమోదించితిమి, పళాకిగ, సంకు చితుడుగ, అజ్ఞానిగ, అవినీతి పరుడుగనున్న మానవుడు ఆభ్యా త్మిక బల్మవపూర్ణ మైన ఆత్మళ కీ కొరవడుటచే తనను తన సంస్థ లను స్మక్రమముగ నిర్వహింవ నమర్థుడు కాజాళలకపో యెను. వై శన్యవంతములగు నంతఃకరణశా(స్త్రములు అమూల్యములగు దవాన్యముల నావిష్కరించుచున్న వి. ఇవి యందించు విజ్ఞా నమే మానవ పునర్ని రస్ట్రణమునకు సముచిత సాధనముల నమ కూర్చును ”

“నం ఉల 6గ౭| 0961 002 1108ల 16

భౌతికళాన్త విజ్ఞానము నామూలా[గముగ పరిశీలించి చక్కగా జీర్ణించుకొన్న విశాలభాన సంవన్నుడగు నీవె ద్యుని వాక్యములు ఆధునిక నాగరికతా విజ్ఞానములు రెండును విఫల ములై_నవని " [భాంతి నెజుంగని యాంత్రిక జీవిత పరులగు నవీను లకు విస్పష్టపరచుచున్నవి. “విషయములను పరస్పర నంబంధము గలవిగ నియమబద్ద మొనర్చునటే భౌతిక శాస్ర విజ్ఞానము. ఇట్టి దృక్పథముతో మానవుడు సముపార్ణించుకొనగల ఉన్నత విజ్ఞానమును కించపరచు చుంటి5ని నన్ను నంశయింపకుడు ఉన్న దేమి'* ? అనుజ్ఞానము ' ఏమియుండవలెను” అనువిజ్ఞానము నకు సాతాత్తుగ కవాటము ను దెటువజాలదు. ' ఉన్న దేమి” అను విషయమున విపుల విజ్ఞానమును విన్నష్టముగ నార్జించిన ఇఐారును, ఆ విజ్ఞాన సాధనముచే మానవాళాండయగు, "మానవ గమ్యస్థాన మెద్ది?” అను విమయమును (గహింవజాలక పోవ చ్చును. కొన్నివిషయమ.లను సాధించుటకు భౌతికళా (న విళ్హా నము [పబల సాధనముల నొసంగుట వాన్తవమే! కాని మానవ జీవిత గమ్యస్థానము తత్పాధననంవ_త్రియు మరియొక (ఆభధ్యా రిక) విధానమున మాతమే €ఖభించును. ఇట్టి లత్యమును గలిగి యున్నపుడే మన యునికినయును, కార్యకలాపమంలును - విలు వను అర్థమును గలిగియుండును. సత్తును గూర్చిన విజ్ఞానమాళ్చ ర్యకరము. మనయునికినిగల 'పేతుసంబద్ద భావములు సీమా

బద్దనులు కం ఎ 1989ల 094601

17

ఇవి పరన్పరాను కూలమును (బకటించు నిర్శాణవంతము లగు సవాకార, సమీకరణ, సముచిత భావములు, 'భాతికళా(న్తు విజ్ఞాన పారంగతుని భావమధురతా (వబోధములు. కావున భౌతికశాస్త్ర మే జీవితమునకు పునాదిగ నుండవలెనను భావము సరియెనది కాదనుటలో నినుమంతయు వేగిరపాటులేదు. ఈ భావము సత్యదూరమని నుడువుటలో | పమాదముసయితములేదు. “ ఆ ధ్యాత్మికములగు పునాదుల వె నిర్మింపబడనిచో పాశ్చాత్య నాగరికతయంతయు 'నేబది వత్సరములలో తుత్తుని యలగును._ [వభుత్వమును పళుబలముతో నడుపు శేందములే చానికి అధోగతిని వినాళమును చేకూర్చు శేంద్రములుగ మారు టను గాంచెదరు. కాబట్టి పశ్చిమ దేశము ను సంరతంచునది ఉపనిమన్ముత మే. వేజాంతము మాతమే” న నివేశానందస్వామి, ఆ జాల్యన న్యాసియు, బుషి సత్తముడును, శాశ్వత సత్య వేత్తయు, నవాతన సన్నార్గదర్శియు, నంయమి చందుడును నగు నీ మహాత్ముని పలుకులకు గడచిన రెండు భీకర సంగ్రామ ములు పశ్యత నిదర్శనములు : [పబల సొత్యుములు పశ్చిమ దేళ ములలో నదా రగుల్కొలుప బడుచున్న కలుషీకృత వాతావర ణము, జడలు విఅబోసికొని కాండవించు నృర్ద, చారుణవిక టాట్టహాసములు నలుపు స్వార్థ చింతన మున్నగునవి వివేకానందుని నువర్థ్మ నూ క్తులకు నేటికిని (ధువత్వమును గల్పించుచునే యున్నవి. ఆ మవానీయుని |పబోధముల నేటికిని (ధువతారలై 'వెలుగొందుచునే యున్నవి, 18

అహింనా ఇత్యృమ.6ను ఆధ్యాత్మక నాధన సంప్పట్తివ ఆ ధారముగనిడికొని గాంధీమవోత్ముడు నరల మార్గమున సత్యా ఉగవామును సాగించిరి. స్వ రాజ్యమును సాధించిరి. థర్మవిజయ మును సుస్టిరముగ స్థాపించిరి. కాని భారతీయులమైన మనము 'నేడామవోళత్సుని సత్య (వబోధములను విన్టరించి వెడచారులను బట్టుచుండుట అత్యంతరము విచారకరము, ఇది విషఫలితములనే చేకూర్చును. చేటునే యొడగూర్చును,

“* ఆధునిక [వవంచము యం,తమయముగ నొనర్చ బడు చున్నది తతృలితముగా న్పర్థలు, ట్లైపవ్యుములు నిత్యము (వళయాట్టవోసమ.లను గావించుచున్నవి. వీనిని [పతిఘటించు వవిితా ధ్యాత్మిక జీవితమును (స్రీపురుషు లెల్ల రును జాగుగ నిర్వ హింవవ లను. పాఠశాలలు, కళాశాలలు విశ్వవి ద్యాలయములు నిర్వహింవదగు వధాన ధిర్జమిదియే.

౮ గ్రోన్స్స సాామాజ్యమును అనాగరిక జాతులంత మొందిం చెను. నవీన నాగరికతను ధ్వంన మొనర్చు అనాగరికలు నేడు బావ్యామున లేరు. పాళ్చాత్యులమగు మనమే అట్టి ఆనాగరికు లుగ జీవించుచున్నాము. మానవునియందు పళుత్వమును దొల గించి, మానవత్వమును నిరూఢ మొనరించి, దై వత్వమును (బతి ష్టించెడి ఆ ధ్యాత్మి కాదర్శముల నావిష్కరింవ'జేసి, (వకటింప కున్నచో నిత్యమును, వాస్తవమును-అగు పజయముగాని, నుఖముగాని మనజాలవు. ఆణువును విభజించు అల్పజ్జులనుగ'క ఆ యణుళ కిని (శయోచాయకముగ వినియోగించు బుద్ధి మంతులుగ మానవులను తీగ్చిదిద్దవలిను. *

19

ఇవి సంపూత్హ్రానుభ వఫలముగ వృాదయశకుహరమునుండి యువ్వెత్తుగ నుజ్జ్వలించిన వ్రజ్ఞాపూరిత [వబోధములు.

నవీశ |పపంచమున సురతితముగ, సౌమ్యముగ జీవించు టకును, నిత్యక ల్యాణమును, ఆనంతానందమును, అనుభూతికి 'చెచ్చుకొనుటకును మానవునియందుగల మహాత్తర మైన దివ్యశక్తి ఉరీ వ్వముగావలెకు. భతికశా(స్త్రములు, సాం శేతిక విజ్ఞానము తమ _(ప్రజ్ఞాపాటవములకు నిదర్శనములని చేటి మానవులు సగర్వముగ బలుకుచున్నారు. అవి యొవంగుఫలితముల కువ్వి ళ్ళూరుచున్నారు. కాని, చారిలో మానవత్వము మా తముడు గంటుచున్నరి. ఈ స్థితి శీవలము వీనాశకరము. దివ్యత్వ మే. మానవజీవిత వరమావధి. పశుత్వమును పాజ[దోలి, దివ్యత్వ మును విశ్వవ్యాప్త మొనర్తుముగాక 1

మనకు జ్ఞానమున్నది. కాని, పజ్ఞానము లేదు మానవులు దివ్యులై. మనవలెనను పవితభావము మనలో లోపీంచు చున్నది. మాధుర్యమును, కాంతిని వ్యాపింప జేయు వివేకయు క్తమగు (పజ్జ యు, తదనుగుణమగు వాతావరణమును మన పాఠశాలల యందును, కళాశాలలయందును, విశ్వవిద్యాలయముల యందును నామమా।త్రములుగనే యున్నవి. ఈ స్థితిగర్హాణీయము. పవిత్ర వాళావరణమును, దివ్యత్వమును ఉద్దీపింప జేయు విచ్యా లయ ములు వేడు మనకెంతయు నావళ్యకములు, ఉపాధ్యాయుల యందు, జాలబాలికలయండు సరలత, సాధుత్వము, వృాదయ

20

వకానమ, ణా తత్బరితి, సత్చ్య వర్త్‌ “ము, పవత షె శొంపి వలెను, ఇదియే మానవజీవిత పరమావధి. ఇదియే సుఖాను భవమును గూర్చును. ఆనందామృ కాస్వాదన భాగ్యమును బసాదించును*

'భాతికళా(స్త్రుజ్ఞ తా వేళముగాని, ఆర్థికో న్మాదముగాని, అనాత్మవంతమగు _ దుందుడుకు రాజకీయములుగాని మన [1పాచీన సత్సం[పదాయముల నిళాకరించుటగాని, పర దేశములను జ్వేషించుటగాని ఐకమత్యముగాజాలదు. అది నిజమైన దేళ భ_క్రియునుగాదు, గాంధిమవోత్సుడు ఆధ్యాత్మికమైన వైతన్య మునే జాతికి ఆయువువట్టుగా అభి[పయింభెను. ఆభ్యాత్మిక 'తేజస్సువలన నే చేశము నుద్దీపింపజేనెను. [ప్రజలను శ్తేజితుల గావించెను. శీలనంపన్నులుగ నొనర్చెను. కాబట్టి నేటి మన శిరాయకులు మతద్వేషులుగ __- మత రహితులుగ నుండి అఖి వృద్దిని వాభించుట చావాపీడితులు ఎండమావులను వెన్నాడు టయీ కాగలదు మనజాతి వికాసమునకు, మానవ్యశేయన్సునకు మతమే మవాతత్తరమైనన సాధనము, ఆలసింపక ఈ సత్యము నెంత బాగుగ (గహించిననంత విశేవముగా మనకును, సకల (పపంచ

  • మునకును శుభము లభించును. సుఖము చేకూరును. ఆధ్యాత్ళి కళా విహీనమగు జీవితము శవసద్భృశము. చై తన్యవంతమగు ప్రాణశక్తిని (పసాదించునది మతమే అ ళో న "ఛరోస్ట్రజ్టీవవమున మాత్రమే సిద్ధించును శయ క 1

(లికాఆయం 21 [ గీ6ం సె,

ఆధ్యాళ్ళుక పకానమొ న"నింగని విద్య య దార్థమగు విద్య కాజాలదు. అట్టి విద్య యుదరపోమణమునకు తోడ్పడ వచ్చును. అనవాజము, ఆధార్మికమున నేటి మన బిడ్డల నడవడి దోషభూయిష్టమగు విచ్యావిధానఫలిత మే. ఆ ఛ్యాత్మిక శిచణతో గూడిన విద్య నే డెంతయు నావళ్యకము, కె శవము నుండియు మత సత్యములను బోధింపవలెను. ఆధ్యాత్మిక వై తన్యమునేణే కలిగింపవలెకు. తద్విరుద్దమగు మన రాజ్యాంగ ని ర్మాణమును గాంచుడు! 1 (వభుత్వ సంస్థలలో మతమును భోధింపరాదు. (28-వ ఆర్టికిల్‌ )' ££ మతసంబంధములగు పన్నులను విధింపరాదు. (2/-వ ఆర్టీకిల్‌ ్సె 1 ఓడ్డల తల్లిద్యడులయు. లేక సంరకతకులయు ననుమతి లేనిదే, [1వభుత్వసవోయమును బడయుచున్న సంస్థలో మశశితణము నొసంగజనదు. (18-వ ఆర్టికిల్‌) “ఇట్టి స్టితిలో మనకు మతమును బోధించున బెవరు? అధ్యాత్మిక వాతావరణమును విశ్వ విద్యాలయములు, కళా శాలలు, పొఠశాలలు విధిగా నిర్యహింపవ లెను, వభుత్వము లాచరింపవ లెను అట్లు గానినాడు ఆ ధ్యాత్మిక వా ౪-వరణమును నృ్టించి సంరతించుటకు గృహమే శరణ్యమగును సుధీరంజవదాసు ” భారత (ప్రధాన న్యాయమూర్తి 22

జీవితవి కానమును, అభు న్నతిని, ప్రయోజనములను విల.వలను [వ్రపాదించు నదియే నిక్కంపు విద్య అది యెల్లర కును వాంఛనీయము గచా! ఈళ క్రి విుుల నైతిక విధానములనుండి మాతమే యుదృ్భవించును. తత్త్వళాళ్త్రము (దర్శనము) నె తిక శికణము నిచ్చును. ఆదర్శముల నందించుటకు తత్త్వశా(న్త్కుము దిక్సూసి.. అది లేనిచో చుక్కానిలేని నావ వలె మన మెట కేగుదుమో "తెలియదు. త_త్త్వళా(న్త్రృమువిద్యకుమూ లము. విద్య, జీవితము, త_త్స్వశా(న్త్రము ___ ఇవి మూడును పరస్పర సంబద్ధములు, అవి భాజ్యములు. తత్త్వము మననమును, విద్య నడవడిని చూపించెడి ఒకే నాణమునందలి ర0డు వై పులు. ఆత్మగౌరవ నేను గాపాడుకొనుచు, నుదరపోషణార్థము ధనము నా న్దించు తసామర్థ నము నీయజాలని విద్యావిఛానము నిష్ప) యోజనకరము శేవల ముదరపోవణమును సాధించు విద్యతు[దము. తాను చక్కని వరి[శమమును గావించుచు తన జీవిత నిర్వవాణమునశే శాక పరులకును దోడ్పడ వీలు గలిగించెడి సుళి&తవిద్యయే సద్విద్య. మన జీవితములంబెదుర్కొన వలసిన సమస్యలను భె ర్యసావాసములతో, ఉత్సావాముతో వివేకపూరితమగు బుద్ధి కుళలతతో 'వరిమ్మరింపవలెను. కాబట్టి మానవులను యంత్రము లుగ వొనర్చు ఫ్యాక్టరీలుగా నువకరించెడి నేటి మన విచ్యాలయ "ఇులను అమూలముగ, విశకానవంతములగు విధానముల జూ వెడి జేథక్‌ములవె చక్కగా సంస్కరించి, సరిదిద్దవలెను. మానవుని 23

యంతఃకరణమ.ను పరశుద్ధముగ నొనర్చి వికసింప జేసెడి యాద ర్థమే _శేయోదచాయకము. దీనిని నఫల మొనర్చుకది పవిత్ర మత ధర్మ నిర్వవాణమే

నవీనమానవ నమాఎము కతర్కములమూనలో భౌతిక వాదవహ్నికి సలసల కాగికఅణగుచున్నది. ధవశృష్ల మితిమీఆు చున్నది. ఆ తృన్టదీరకుండుటచే నీతికి స్థానము లభించుట లేదు. ధనికవాదము, భొెతిక ఐ"దము, విషప్ణవవాదముమ.న్నగు భిన్న భిన్న సిదొంత రాచ్చాంతములను వబలించు వితండ వాదములను వ్యావ్త మొనళ్చెడి చార్వాకులు నేడు గజ్జిగట్టి విచ్చలవిడిగా రచ్చశకెక్కి రభస జేయుచున్నారు. ఇట్టి తరుణమున మన భౌతిక చతువులకు గన్పింపని, మనము న్ప ఖీంపజాలని యొళానొక అతీత శక్తి మలను నడుపుచున్న దను సత్యమును - దై వీళ కిని మనము మణువకుందుముగాక ! సత్యము, (పేమము అన్ను నములళో నీ శక్తిని గాంధీమవోత్సుడు [పకటన జేసిరి. ధర్మాయు హృదయముముండి వికనింపగ నే శీలసంవ త్రి వ్యా_వ్నమై వెలు గొందును. కుటుంబమునను, సమాజమునను, నానా దేశములందు నను సౌందర్యముద్దీపించి, సమీకరణమును. నమత్వమును స్టాపి-చును. ఇది శాశ్వతమైనయునికిని బజడయగనే సహానవఖ్య ములు భక్షి? శ్వానములు 'ేజరిల్లును నుళితణము అనుభవము సుస్టిరముగ పాదుకొనును శాంతి నుఖములు స్థాపిశము లై జీవిత మునకు స్థాయిని. వోయిని, చేకూర్చును మధురఫలముల చాస్వాదింప జేయును. భిన్న నామములతో ఖిన్న రూపములత్తో, నారాధింపబడు దైవములకు (బవ్మాపచార్థమే మూలమన విదితమగును

24

ఏక మే వ్యాద్వితీయం (బవ్మా ఆకాళొత్‌ వతితం తోయం యభాగచ్చతి సాగరమ్‌ సర్వజేవనమస్థారః కేశవం (పతిగచ్చ్భతి” అనిగచా' మన మవార్షుల నిర్వచనము

మానవులు తృవ్లకు వళ్యులై, యంత్రములపగిది కీలు జొమ్మలవలె సంచరింపజనదు. గాజకీయములు, సామాజిక సమన్యలు సాహిత్యము, శాహ్రములు, కళలు మున్నగునవి మానవుని భోగములను, కామతృవన్లనుదిర్చు సాధనములుగ నుండరాదు ఇవి భగవంతునకు నమర్పింతబ జెడి సుందర, నుగంధ బంధురనుకోమల సుమంజల సనుమములుగ నుండవతెను. వేదము

ఆ అగ ల్యా న

లీసత్యమునే గాన మొనక్చుచున్నవి. యభార్థమగు సంస్కృతీ నాగరికతల సారమునిదియే. ఇందే మానవుని సంపూర్ణవికాస మంితర్షర్భిత మైయున్న ది.

భగవ త్సేవకర్పింపబడని లలితకళలు, ఉన్నత సత్యశిఖర ములకు గొంపోవజాలని సాహిత్యము, శీలము నొనంగని విద్య, నై తికంపు పునాదులులేని ౮-జకీయములు, ఆధ్యాత్మికళక్తుల నావిష్కరించి దివ్యత్వమునుద్దీపింప 'జేయజా౯౨ నసమాజజీవితము, ధర్మము నను ష్టివజాలని పభుత్వములు సమా*మునందు నంతోభ మును, స్పర్థలను, ఆశాంతిని (వకోపింప జేయుచు.డును.

నేడు పాశ్చాత్య దేశములకు బట్టిన దుఃస్థితియి దే. నయ శీలసంపన్ను లకు నిలయముగ, దివ్యావతార మూర్తులకాలవాల ముగ, ఆధ్యాత్మిక సంపదఅ కాలయముగ, పవి (వళన్త భావ

26

వీజములకు నిధిగ. [పాక్తన భవ్యనంన్కృతీ వై భవాభివృద్ధికి మూలకందముగ, వికృతిలేని సుకృతుల నత్కృృతులకు కార్య రంగముగ, ఉదారుల ముజావనాసచాశయములకు సార్వకాలి కోచాహారణముగ, పరంజ్యోతి త త్వచింతనావరుల విజయము నకు పళాకగవెలుగొందు భారతము పాశ్చాత్యుల తణికంపు 'మెజుపులకు మురిసి (గ్రుడ్డిగ వారిననుకరించుచు తనకు చేటును, [(వపంచమునకు [వళయమును "జేకూర్చుకుండునుగాక. భారతము సర్వమౌొనవులకును తన దివ్య త త్త్వ(వసాదమును విరివిగ -- ఉచితముగ - పంచిపెట్టి విశ్వళాంతిని మానవ కళ్యాణమును అన్నుగహించుగాక 1! నర్వమును మంగళ (పద మొనర్చునుగాక ||

“విశ్వమును సంరతించి నుస్థిరమగు శాంతిని స్టాపింప గల శక్తి ఆధ్యాత్మిక కేజస్సునకు మాత మేగలదని మాపరి పూర్ణ విశ్వాసము. ఇది మానవులను సం కుచిత జారీయతకు, తృష్ణా వేళములకు, అతీతులను గావింపగల అ మృత భాండము. పరస్పర సవానమును, న్యాయమును ధర్మమును, నెలకొల్పి శాంతికి చై తన్యముగ వెలుగొందుళ క్రి ఆధ్యాత్మిక తేజస్సే. ఇది భగవళ్స్చా[మాజ్యమును భక్తితో నారాధింప జేయును.”

ఆా ఉం01:మ02 0౯ ౧జ1ం0లం/ ండడేాంజాంని. 211

ఇరదియముల వలనను, పౌాతువుల వలనను సిద్దించు జ్షానమే సర్వన్వముగాదు. అంతకం'కొను ముఖ్యమైన అత్మాను భూతి యొుకటికలదు., ఆధ్యాత్మిక త త్త వ్రమును సిద్దాంతము "జేయుటకు బహ్మాము నావిష్కరించుటకు తర్కము, పేతు వాదము మనన్సు, బుద్ది యివి యెవ్వియును జూలవు

26

నవాయమాత్యావవచనేవలభ్యో, నమేధయా, నదిహునా శక్రుకేన | యమేవై షవృణుతే, తేనలక్య సవైష ఆక్మావివృణ తేతనుంస్వామ్‌ ౫ కఠతము---౨౨ శోకము, ఇ? కొంతవరకు దోడ్పడవచ్చును. ఆధ్యాత్మి కానుభూతి మాత మే అమగత్వమును నిత్యా"౦దమును గలిగించును, - “హేతువు మనలను ఉన్నతస్థితికి గొంపోవజాలని విష యముల'గ లవు. విశ్వానముతో వానినంగీకరింవ వలసిన దే. అయి నను విశ్వానము పేతువును నిరాకరింపదు చాని కతీతముగ నుండును హేతువునకు అందనీ అతీతములుగనున్న విషయము లను గూర్చి విశ్వానము ఆరవ యింద్రియముగా వనిచేయును " --మవహాత్మా గాందీ. బావ్యా,పకృతి విజేతమై భౌతికళా(న్హ్రువీజ్టాన పూర్ణ బుద్ధిబలముచే మానవుడు విరివిగ వస్తూశ్చాదనము గావించు చున్నాడు. భౌతికసామాజ్యసింవా పీఠినధిప్టించినాడు. కాని తద్వన్తు విని యోగమున లభ్యమయ్యెడి ఆనందముననుథ వింపగల వాదయమణచబడి యుండుటచే సర్వ భౌతిక సంపదయు నతని వ్భాదయమునకు థారమైపోయినది. నేడు మూనవుని ఉన్నత్తుని గావించుచున్నది ఆ భౌతిక సంపదయే! బుద్ధి శుష్కజ్ఞానమును వ్యాప్త మొనర్చ్భును ఆనంతరసానుభూతి కా వానము వృాదయం. శౌాబట్టి వృాదంయార్జ౦తతేని జ్ఞానము సాటిమానవుని గట్టిగ 27

నణచుట'కే తోడ్పడును. భౌతిక శాత్రుక్షల పరిళోధనా వరిశీలన ముల ఫలమగు జ్ఞానము వస్తువులను విరివిగ నుత్చ త్తిగావించుట కే వినియోగవడుచున్నడి కాని భెతికశాన్త పాండిత్యము వానిని క్రమపద్ధతితో వెల్లరకు నముచితముగ పంచి బెట్టి సద్విని యోగ మొనశ్చెడి యానందము ననుభవింపగల వ్యృూాదయమును తన భారముచే మొరటుగ నణచుచు వికారమును. విషవాయు వులను వెలికి (గక్కుచున్నది.

'ఛాతికళాస్త్ర జ్ఞానము మనోబద్ధము, వ్యాదయము (వక్షానమునకు జన్మస్ట్థానము. సర్వవిజ్ఞానము వృాదయము నుండియే జన్ముంచి మానసిక 'షేతముద్వారా జావ్యూమునకు (వకటితమగును' అని మన మహార్షులు స్థిరముగ నిర్హయించిరి వావ్యూ (పకృతి విజయము నాగరిక తోఫలితము. భౌథిక శా్రుమువలన నాగరికత వర్ధిల్లును. అంతఃకరణ పక భతి విజ యము సంస్కృతీ ఫలితము సంస్కృతీ సంపన్నులకు వ్యృాదయ విళానములభఖించును. దివృథొ వతారకలు వృాదయాంబరమున దళుకు లీనును. మాననిక వై ర్మల్యముదయించును.. స్వపర భీద కారతమ్య దృష్వి యంతరించును. సమత, ఎారిగుంజెలలో పసిడిపూవుల (పభవింవ జేయును. అంతట వానంద (బవ్మామునే వారు భావింపగలుగుదురు. అట్టి వారిశే అత్మసా జా త్కార మగును, ఇదియే మతము.

28

రాత్రివేలాది కన్ను లను (నత (తములను) గలిగియున్నది. పగలు ఒకేనయనమును'(సూర్యుని) గ లిగియున్నది. నూర్యుడ స్త మించెనా. విశ్వమున కాంతియంతయు న న్తమించును, మనను చాల కన్నులను (ఇందియ విళారములన.) గలిగియున్నది. వ్యృాదయ మొ'కే నయనమును ((పేమమును) గలి*యున్నది. (ేమంశించెనా జీవితమునగల కాంతి యంతయు నశించును. “ దానందరిద్రాయి విభోః క్షమత్వమ్‌ యూనాం ఈ పోజ్జానవతాంచ మౌొనమ్‌ ఇచ్బావివృ త్తిశ్చ కుభోచినామ్‌ దయాచ భూతేషు దివం నయంతి” అని గదా మన "పెద్దల నిర్ణయము. నేటి మానవుని మనస్సు భౌతిక రంగమును విశేషముగ పికసింపజేసినది. శానియీ జావ్య్యా పిస్తరణము భార్వమె అంతఃకరణము నణచు చున్నది ఆధ్యాత్మిక భావమును గప్పిపుచ్చుచున్న ది. నళ్వరపచార్థ త_త్త్వవివేకసిద్ధి - అనశ్వర మవోమహిమాన్విత పరత త్త్వవివేకము నావరింవ నుంకించుట శోచనీయాంశము. భౌతిక ళా(న్త్రుము శక్తిని వికసింప జేసి కొంత వరకు మాన వత్వమును వర్తి ల్లజేసిను ఆవాంళార మమకార పాబల్యము లచే ఆ భక్తి ననుష్టానమునకు దేజాలక పోయెను పాళవిక శక్సు లను భౌతికళా(న్తృము [పనవించుటచే మానవుని మానవునిగ, = దివ్యునిగ - గావీంపజాల కున్నది, మన మనస్సులు, కార్యకలాప _ ములు ఇావ్యామునుండి అంతరంగమునకు _- ఖెతికమునుండి 29

ఆ ధ్యాత్మికమునకు _- అసత్తునుండి సత్తునకు = కారుఛీకటనుండి శాంతిలహరి వైపునకు - మానవత్వమునుండి దేవత్వమువంకకు మరలనిచో మానవకళ్యాణముగాని విశ్వశాంతిగాని మనజాలవు. అట్టిశణి మనమానందము ననుభవింప జాలము. వీనిని సాధించు శ_క్రి సామర్థ్యములను, పవిత్ర శేఖమును (ప్రసాదించు వరమ రసాయనము మతమే. ఇం[దియభోగమే మానవజీవిత పరమ లత్యమని వలుకుట ఇంగిత జ్ఞానలోపమును వ్య కీ కరించుచున్నది. తినుటలో కుక్కకున్నంత గాఢమగు సౌఖ్యము మానవున కుండదు ఇందియలోలతయందున్న దానికన్న మిన్నయగు సౌఖ్యము బుద్దియందుగలదు. దీనికంశు మరియొక మెట్టువై 'వగాఢమైన యుత్క్భృష్టసౌఖ్యమున్నది. అదియే ఆ క్భానందము, కార్కికదృష్టిని - బుద్ధినిడాటి దివ్యవిషమయముల ననుభవించెడి ఆధ్యాత్భికానందమది. అది ఆత్మస్ట్థాయియం దేసాధ్యము, చానిని పొందుటకు నమ స్తేంద్రియ ఖోగములకును మనము స్వస్తి చెప్ప వలిను, ఇది పర మోత్కృన్టమగు (ప్రయోజనము, ఈ ఆనందము నిత్యనుఖచాయకము, భౌతిక శా(న్త్రమును మేము కాదనము చానిళొక యుచితస్థానము లేదనము. జీవితచరమాశయ నంనీ ద్ధికి భాతికళా(న్త్రుజ్జుల తోడ్చాటు కేవల నిమిత్త మాత్రము. ఆనంత జిజ్ఞాసతో, అఖండ నచ్చిచానందమును అనుభ వయోగ్యము గావించుకొన నేర్చిన మన తపస్వికులతిలకుల మవా త్తరధిళ క్తి యెక్కడ? నిరంతర వరిశ్రమలో మేధను వేధించి సాధించిన కొలది చానిశే జగ(త్ప వక్తల శేణికి తీరినట్లు సంబరప జెడి నేటి 30

భౌతికశా(స్తు నిస్ణాత లెక్కడ ? వీం కృషికి మానవుల మను గడలోగల స్థానము- వారితపస్సునకు విశ్వ జే మమునగల స్థానము పఠన్పరము పోల్చరానివి. మానవజీవిత సౌధమునకు భౌతిక శా,న్రుమే పునాదిరాయి యనుట సావాసమందుము. మానవ జీవితమున కది యొక్కళు పరమ (వయోజనకారి యనుట వి వేకలడణమ.గాదందుము. జీవితలత్యస్ఫూ ర్తినదిమూ ర్రీభవింప 'తేయుననుట వరివోసాస్పదమందుము. సుస్టిరమును నుదృఢ మును నగు మహో త్తమ స్థానముగల వవి,కాలయము మతము అది భౌతికళా,(స్త్రమును చితస్టానము నందిడును. [క్రమవిధాన మున (వయోజనకరముగ నొనర్చును. దేవాపోషణమునకు, నిత్య జీవిత నిర్వాహణమునకు వలయు వస్తువులను నిర్మించు కొనుటకు భౌలికశా(న్రు క్షానమావళ్యక మే. చేహారోగ్యమును మానసిక నై ర్మల్యమును 'జేకూర్చుటకు కా(న్ర్రజ్హాన మెంతయు నొవళ్యకమే. కాని నిత్యజీవితావసరమ్ములెన యీ పచార్థ ములను జీవకోటికి సముచితముగ బంచిపెట్టి అంతఃకరణ "శాచమును, వృూదయార్ధ్రతను "జీకూర్చునది మతమే,

కాబట్టి ఇ్యాగబుద్దితో, నిష్కామముగ భెతిళకనుఖముల ననుళవింపుము. పరుల ననుభవింప జేయుము, ఇది సకమమైన మానవజీవిత నిర్వవాణము. అప్పుడే నిత్యసుఖము, నిత్య అనందము చేకూరును.

31

ఈళావాశ్యమిదగ్‌0 వర్వం

యక్కి.9చ జగక్యాం జగత్‌

తేనత్య క్తేవ భుంజీథా

మాగృధః కన్య స్విద్ధనమ్‌

మతమును బలిస్టములు = ఉన్నతోన్నతములునగు పునా దులవె నిడనిచో చాని కారతి సర్వత (పనరింపదు. భౌతిక ఇా(న్రుము వన్తూత్పత్రికి సవాకరింపగా, కొలదిమంది వానిని హన్తగత మొనర్చుకొని, తృవ్లను వర్ణిల్ర జేసికొను చున్నారు. స్వార్ధపరులై_ వగులను నిన్హాతిణ్యముగ పీడించుచున్నారు. ఇట్టి వాళావరణమున నయశ్రీల (వేమలకు నిలువ నీడ యుండదు. సమిష్టి కళ్యాణమునకు స్థానముండదు. స్వార్ధమ., ఖభోగలాలసత కామాశాంచనముల చుచ్భానుభవము, విశృంఖల 'స్వేచ్భా జీవి తము మున్నగునవి నడా కాండవించును. (ప్రపంచము నల్లకల్లోల ములలో ముంచునుు దుఃఖములను ెంచును. మానవులు శాంఠి సుఖముల నాకాంఊంచుచో మానవజీవితమునేగాక దివ్య జీవితమును బడయు సంకల్పమును గలిగియుండవలెను. [వేయ మును క్రమస్థానమునందిడి ,శేయమునందించు మతము ను_త్తమ సానము నందిడవలెను దాని యాశయము నీడన నర్వకార్య కతాపములను సాగింపవలెన.. ఉత్తమ స్త్రీ పురుషులులేని దేశమున (_శేయో రాజ్యము మనజూ౭దు. చిత్తళుద్ధియు, శీలసంపత్తియులేని సమాజమున నుత్తమ స్తీ పురుషులుండజూలరు. _నైతికము౭గు పునాదులు 32

లేనిదే శీలము వర్ధిల్లజాలదు. ఆధ్యాత్మిక శై తన్యములేనిదే నీతి దీపింపజాలదు. కాబట్టి జాతి యొక్క నర్వతోముఖ వికానమునకు మానవ కళ్యాణమునకు విశ్వళాంతికి _ " మతము _ ఆధ్యాత్మిక శ క్రి" జీవనాడులు,

వీనిని శేయదముల-గ _ అధిగమింపదగిన లత్యములుగ నిడుకొని వయనము సొగింపని బతుకులు [భష్టములగును వీని పట్ల ననాదరణ భావమును జూపెడి సమాజములు వచ్చదనము మచ్చునశేని అేని [మాకులగును వీనిని బలిపుష్టముగావింవ 1(వత్యేక శ్రద్ధవహింపని పభుత్వవీఠములు (పజానీకమునకు నిజముగ ధర్మమును జేకూర్చలేని వగును

'వేయేల- సర్వము వికారముగ, వికటముగ పరివర్తన కొందును. శావుననే జాతీయ సర్వతో ముఖాభ్యుదయశకాంచు లెల్లిరు-(పగతి శీలమును భారతీయ వైఖరిలో బునరుద్దీపింప "వేయ నవే&ంచు వారెల్లరు భౌతిక చవాదమునకు నా ధ్యాత్మిక వాదమునకు నడుమనేతువై సమన్వయాత్మక సతృలముల నొసగ నర్హామగు మన మతమున్లు బర్ధిరతింప, పరివర్థింప, మనో వాక్కాయ కర్మల యత్నింతురుగాక.

సర్వమత శిరో భూవణమె = శాంతి[పదమై - సనాతనమైన ఆర్ష మత దివ్యదీథితి మన వ్మన। ఫలకముల ననివరతము (ప్రతిఫలించు చ్థుండుగాక

33

వవానావవతు సహనొభునక్తు సహవీర్యం కరవామహై తేజస్వినాఒవధీతమన్తు మావిద్విషావహై : ఓం కాంతి: శాంతిః: కాంతి: న న జ్‌ కనవా య్‌ వెళ్ళాన కేం ణ్‌ న (గింథాజయ0 తగ న! గం చ్‌ ఖీ స్ట న్న లో స్మ కాకాడ.ని సో య!

నా యా | వ్య నళ శ లబ ఎల్‌ కలే లోగ కకక 2 కా టై సోగ శివమల తిదవథి దేవస్టానముల (వవ్‌ తిడవతి 9 10 000.

గ్లణలుటణుఆఅదులూడణు 6 ఆ౩డఎదులుడు దం టజజ్ల గ్గ గ గీ పతులకు ; ్ట్‌ న్న న్‌ ం గ్‌ | ౮ కొవిండి రావ నిం న స మఠంవీధి, గి (1 శ || న్‌ వీదయనగి ౧౦-%్కి / బ్లో సహానా నవా నన నన. ఉప ఫి శ 1 ముద్రణ ౩ శ్రీ విజయ (వ్రింటింగ్‌ వర్కు _ సాలూరు. =