Telugu Marxist Manava Vadham Mathapeeditha India Vimochana Margam - anilvaranasi/indianlanguages GitHub Wiki

| యంఠల్మిన్హు మంనవ ౨ందం మతపీదెత ఇండెయా విమోచన మార్గం | ఇుల్కన్‌ ఇ. 0టమంంగీయిలిగ 0/0 50యా టా వ్‌ గిన్లాటి్‌

మార్క్పిస్తు మానవ వాదం మత పీడిత ఇండియా విమోచన మార్గం రచన విల్చన్‌

గీగీం06కో గీయంగర6ా/0 ౪6౦66౧ గీీయట్‌ం0౧96ర1016 1౧616 ౪౧౦౦1౦౧6 గ|ం౧0గా ౧౪66110౧ - 2005 - 916064 తిల10౧ | కో స కంగియ001141150౧ 3 ఖతి వనే

న౧౧16/5

62002119! 9౧౧16౯5 & నిం౦0115[06/93

28, [100౧4 ౦౦౧౧౧|అం 2౧0౧4162

11/66/4046 - 600 007, 1౧౮14

౮9115065

40401500 గిండరం౧0 ౦0 ౮౪5% 5006160 ప. లేల 001, 0౧౩౦18 శ4గ౧64!

౧||29౧2గ) 01, &గ౧౮౧౧4 ౧౯౭౦౮680

ల15010061013

సీిజ౪0ర2/2 800% 1104156

0౧౧ గగ 82402) 144౧౮1 [లి 10ందే గ2ం0౧186464 ౮/౦౩ ౧౦౭౮౩,

!-/06120206 - 500 027 శ ళయ్యకందాలయ

న. ౧83) 14 నిగ౦6 గ 50/- 400 110 గ శ (౫ రలు హో లి హైదరాబాదే

విషయ సూచిక

పీఠిక శ

1 వాస్తవ ప్రపంచం మానవ జీవితపరిధి త్‌ ఎ) (ప్రాకృతిక ప్రపంచం ర్‌

బి) మనిషి 7

ని పకృతికి అతీతప్రపంచం ఫ్ర ఎ) దైవం ఫ్ర

వి మతం 10

తి వ్యాపారసాధనాలుగా మారిన మతాలు క్షేకీ ఎ) హిందూమతం క్షం

వ) శైస్తవమతం 19

కీ మత (ప్రభావిత సామాజిక పరిణామాలు న్‌ ఎ) సాంఘిక వ్యవస్థ న్‌

వి) సంస్కృతి న

సి రాజకీయం ్న

డి) అఖివృద్ధి ణి

శ్‌ ఇండియాకు కావలసింది మార్కిస్టు మానవవాదం తే ఎ) ఎం ఎన్‌ రాయ్‌ మానవవాదం తిక

బి) కారల్‌మార్క్స్‌ మానవవాదం తిక

3

పేరిక దేశంలో కోట్లాది మంది ప్రజలున్నారు కాని అనేకమంది మనుషు లుగా బతకలేక ఊపిరివున్న జీవులుగా మాత్రమే బ్రతగ్గలుగుతున్నారు తరతరాలుగా మతస్తులు చేస్తున్న వాగ్భానాలు, పెడుతున్న ప్రలోభాలు, చూపిస్తున్న ఆశలకు తలొగ్గి ఆశల పల్లకీలను నెత్తిన పెట్టుకొని జీవితాలను నెట్టుకు పోతున్నారు ఫలితంగా స్వేచ్చగా ఆలోచించడం, స్వంతంగా నిర్ణయాలు తీసికోవడం, స్వప్రయత్నాలు చేయడం, ఆశించిన వాటిని సంపాదించుకోవడమనే జీవన శైలికి దూరమై పోయారు అందుకే, జీవితాలు నిరాశ నిన్నవాయత నిస్పృహలతో గడపడంతో బాటు పూర్తిగా శక్తి గలవారి మీద ఆధారపడి (బతుకులెళ్టబుచ్చడం తప్పింది కాదు నేను కూడ ఈ మలుపులన్నీ తిరిగిన వాడనే బాధలన్ని రుచి చూచినవాడనే కాథి, మత జీవన శైలి నుండి బయట పడిన నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా, స్వేచ్చా బాధ్యతలతో చైతన్యం అర్థవంతంతో గూడిన మనిషిగా జీవించ ప్రారంభించాను మనిషిగానే బ్రతకడానికి, (బతికించడానికి కృషి చేస్తూ వున్నాను మత పీడనకు, మోసాలకు ఆహుతియై, మానవత్వాన్ని పోగొట్టుకొన్న నా దేశ ప్రజలందరూ మనుషు లుగా బబతకాలనే ఆకాంక్షతో ఈ చిన్న ప్రయత్నం చేశా ఈ నాలుగు మాటలను ముదింపజేసి, ప్రచురింప జేనే ఆర్థిక శక్తి నాకు లేకపోయినా ఈ కొద్ది మూటలు వెలుగులోకి రావడానికి ఉదారతతో నాకెంతగానో తోడ్పడిన గమాలియేల్‌ ప్రింటర్స్‌ & పబ్లిషర్డ్‌ ప్రొపైటర్‌, ప్రముఖ మేధావి డాక్టర్‌ పి మనష్షే గార్కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు జాషువా నిలయం విల్బన్‌ ఏన్రిల్‌ 2005, హైదరాబాద్‌ ల్లీ

  1. వాస్తవ ప్రపంచం : మానవ జీవితపరిధి బతకాలి సుఖసంతోషాలతో (బతకాలనే కోరిక మనుష్యులందరికి వుంటుంది అలా కోరుకోని మనిషి ప్రపంచంలో వుండకపోవచ్చు జీవంగల (ప్రతిమనిషి అలాజీవించాలని ఆశించడమేగాదు, తాపత్రయ పడుతుంటాడు గూడ అంతవరకు అర్థంచేసుకోవచ్చు కాని, కోరుకున్హ అలాంటి (బశుకు బతికేదెలా ? అలా బతకాలంటె ఎన్నెన్నో వనరులు అవకాశాలుండాలికదా ! ఇవన్నీ ఎక్కడ ఎలా లభిస్తాయి? ఈ విషయంలో మానవుల్లో రాజీలేని రెండు ఆలోచనామార్గాలు రూపుదిద్దుకున్నాయి కొందరైతే ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రకృతిమీద ఆధారపడి సుఖంగా (బబతకవచ్చనుకుంటున్నారు అలానే చేసి బతకడానికి అవసరమయ్యే ఆవోరాన్ని ఇతరవస్తు సామగ్రిని ఉత్పత్తి చేసుకొని బ్రతుకుతున్నారు మరికొందరు ఈ వాస్తవ ప్రపంచాని కతీతంగా ఏవో శక్తులున్నాయని అవి దైవశక్తులని నమ్ముతారు మానవునికి సుఖసంతోషాలనివ్వడంలో అవి ప్రకృతికంటె శక్తి గలవని నమ్మదగినవని భావించి మాటి ద్వారా సుఖసంతోషాలతో జీవించాలని ఎదురుచూస్తుందారు ఈ రెండూ రాజీలేని మానవ దృక్పధాలు ఈ రెండింటిని రెండు వేర్వేరు ప్రాపంచిక ద్వక్పధాలనవచ్చును మొదటిది ప్రాకృతిక ప్రాపంచిక దృక్పధం రెండవటి ప్రకృతికి అతీతమైన ప్రాపంచికద్యక్సధం పరస్పర భిన్నమైన లేదా విరుద్ధమైన ఈ ద్యక్సథాలను కొంతవిశ్లేషిడ్డాం ఎ వప్రాక్యతిక ప్రపంచం వత్యతి అనేది వాస్తవమైనది, మనిషికి కనిపించేది అందరూ తెలుసుకోదగినది మనిషి [బతకడానికి కావలసినవన్నీ ప్రకృతి నుండే లభిస్తాయి తినడానికి ఆహారం దగ్గరనుండి వంటచేసికొనే సామగ్రి వుండడానికి ఇండ్లు, కట్టుకోడానికి బట్టలు దేవోన్ని అలంకఠించుకోడానికి కావలసిన ఆభరణాలవరకు ప్రకృతి నుండే దొరుకుతాయి ఒకరకంగా చెప్పాలంటే మనిషి బళుకు కేవలం పకృతిపైనే ఆధారపడివుంటుంది 5్‌

(పకృతి లేకుండా ప్రక్యతితో పనిలేకుండా ప్రపంచంలో పవ్నక్తి బతక జాలడు వ్రక్యతిలో వుండే గాలి నీరు భూమి, వెలుగు వేడి, చలి ఇవన్నీ మనిషికి తప్పనిసరి వుట్టిననోటి నుండి ప్రాణం విడిచేవరకు మానవునికి ప్రకృతేమూలాధారం మనిషితో పోలిస్త్‌ ప్రకృతి శాశ్వతమైనది ప్రకృతిపై ఆధారపడి జీవించే జీఫలు కొంతకాలం వుండవచ్చు మరికొంతకాలానికి లేకపోవచ్చు, కాని, భూమ్యాకాశాలు, సముద్రాలు, పర్వతాలు ఇలాంటివన్నీ వుంటూనే వుంబాయి ఆ మాటకువస్తే ప్రకృతిలో అప్పడప్పుడు కొన్ని భయంకర పరిణామాలు సంభవిస్తుంటాయి ఐనాగాని ఏదో బఒకరూపంలో ప్రకృతి కొనసాగుతూనే వుంటుంది పైగా, మనిషిని బతికించే శక్తేగాదు, 'పాణాలుతీసే శక్తి గూడ ప్రకృతికి వుంది ప్రకృతి ఒక శక్తి శక్తేగాదు ఒక జీఏగూడ గనుక, ప్రక్యతిని పోలిన లక్షణాలు కలిగి, దానితో అంతగా మమేకమైపోయిన మానవ జీవితాన్ని ప్రాకృతిక జీవితమని అభివర్ణించ డంలో పారబాటులేదు ప్రకృతికి హశ్ళేక ధర్మాలున్నాయి వాటిని వప్రాక్కతిక ధర్మాలంటారు ఆ ధర్మాలకులోబడి, వాటిని ఆచరణలో పెడితేనే మనిషి బతకగలడు నిజానికి యావత్ర్రృపంచం స్రాక్యతిక ధర్మాలకు లోబడేవుంటుంది అందు వల్లనే మనగలుగుతుంది ఈ సందర్భంలో ప్రకృతి ఎలావచ్చింది, దాని ఎవరు రూపొందించారనే ప్రశ్నలు ముందుకొచ్చాయి ఈ సందర్భంలో గూడ ఇంతకుముందు ప్రస్తావించిన విరుద్ధమైన వివరణలను ప్రతి పాదించారు ప్రకృతి, ప్రకృ్యతినుండే వచ్చినదని కొందరు శాస్రజ్ఞులు వివరించారు కాదు, ప్రకృతికి వేరుగా దేవుడున్నాడు, ఆదేవుడే ప్రకృతిని స్యప్టించాడని వేర్వేరు మతాలను నమ్మేవారన్నారు ఈ రెండు రకాల వాదనలను నమ్మిన ప్రజలు ప్రపంచమంతటిలో వున్నారు ఈ రెండు వివరణల్లో ఒకటి మానవ విజ్లానంనుండి వచ్చింది మరొకటి మానవ విశ్వాసం నుండి ఆవిర్భవించింది విజ్ఞానంలో నుండి ఇచ్చిన వివరణను ప్రశ్నించడానికి చర్చించడానికి, నిరాకరించడానికి గూడా ఆస్కారం ఉంధి 6

కాని విశ్వాసంలో నుండి వచ్చిన వాదనలను (పశ్నించ డానికి గాని, చర్చించడానికి గాని నిరాకరించడమలావుంచి కనీసం అనుమానించ డానికి గూడ ఈ వివరణకర్తలు బప్పకోరు అవి అర్థమైనా కాకపోయినా వాటిని నమ్మవలసిందే నన్నది ఈ వివరణకర్తల దోరణి ఇదే సందర్భంలో కృతిలో భాగమై అందులో అతిముఖ్యమైనట్టు పరిగణిస్తున్న “మనిషి ని గురించి ఆలోచిద్దాం జు వునిష్ని

మనుష్కుడు ఏ ఆకాశంనుండో వచ్చిపడలేదు తనకు కనిపించని మరో ప్రపంచంనుండి ఎవరో భూమ్హ్‌దకి నెట్టిపడవేయలేదు మనిషిలో నుండే మనిషివచ్చాడు మనిషికి మనిషికి స్రీ పురుషులకు మధ్య జరిగే సంయోగ ఫలితమే మరొక మనిషి పుట్టినప్పటినుండి మనిషికి కావలసిన ఆహారం ప్రకృతిలో భాగమైన భూమి నుండి వచ్చినా ఆలోచన మాత్రం పకృతితోనూ, సాటి మనుష్యులతోను తనకువుండే సంబంధాలనుండి పెంపొందుతుంది మానవుని రకారకాల భావాలుగూడ ఈ ప్రక్రియ ద్వారానే కలుగుతుంటాయి మనిషి ప్రకృతితో ఎంత ఎక్కువ కార్యాచరణ జరిపితే ప్రక్యతిని గురించిన జ్ఞానం అంత ఎక్కువగా అతనికి లభిస్తుంది ఆ విధమైన జ్ఞానంతోనే మానవుడు ప్రకృతిని నియంత్రించగలుగుతాడు తనకనుకూలంగా మల్పుకుంటాడు ఉపయోగించుకుంటాడు అంటె మానవుని విజ్ఞానం ప్రకృతి మీద పని చేస్తుంది ప్రకృతి శ్తక్తి మానవునిమ్‌ద పనిచేస్తుంది ఈ పరస్పర కార్యాచరణ సానుకూలంగా వీరిడవచ్చు లేదా (ప్రతికూలంగా వుండవచ్చు మొత్తంమీద మానవ జీవితం ఈ రెండు పరిణామాల పరిధిలోనే మనగలుగుకుంది ప్రకృతిని గమనించి నడిచే మనిషికి కొంత భవిస్యత్తు వుంటుంది నిర్లక్ష్యం చేసే మనిషికి కొంత అకాల నిరాశ ఎదురవుతుంది అందువలన ప్రాక్యతిక జీవనశైలిని అలవర్ను తోవడం మానవజీఐతానికి క్షేమకరం

టింతోబాటు, ప్రకృతిలో జరిగే పరిజామాల పట్ల మానవుడు తన విజ్ఞానాన్ని వనియోగించి, మానవజీవితానికి అర్ధాన్నిచ్చే రీతిలో ప్రకృతిని

7

ఉపయోగించుకొని చారిత్రక జీవన శైలిలో పురోగమిస్తుంబాడు ఈ విధంగా అటు పపాక్య్కతిక జీవనజైలి ఇటు చారిత్రక జీవనశైలి రెండింటి పట్ల సమ ద్యష్టైతో వృవహరించడం మానవజీవితానికి శ్రయస్కరం మానవుడు జీవితంలో ఏమేమో చూస్తుంటాడు ఎందరినో ఎన్ని సమస్యలనో, ఎన్ని విపత్కర పరిణజామాలనో ఎదుర్కొంటుంటాడు, ఎన్నో వస్తువులను, జీవులను గమనిస్తుందాడు ప్రక్యతి అంతటిలో తనజీవితమే ప్రశస్తమైనదని అతను తేల్చుకోవడానికి ఈ అనుభవమెంతో తోడ్పడింది అందుకే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంబాడు, ఎన్నో ప్రయాసలు పడుతుంటాడు ఐనా మనుష్యులు గతించిపోతూనే వున్నారు ఈ సత్యం ఏమని చెబుతుంది ? మానవుడెంత విజ్ఞానం గలవాడైనా ప్రకృతిని మించిపోలేడని వ్రాక్కతిక ధర్మాలను దాటిపోలేడనిచెబుతుంది ఇదంతా ప్రాకృతిక ప్రాపంచిక ధోరణి అని మనకు స్పష్టమవుతుంది 8

  1. వ్రకృతికి అతీత్మప్రపంచం

కంటికి కనిపించకపోయినా మేదస్సుకు అర్ధం కాకపోయినా అనుమానం లేకుండా అంగీకరించదగిన ఆదారాలు లేకపోయినా ఏవేవో శక్తులున్నాయని మనుష్యులు నమ్మిన వాటిలో ముఖ్యమైనథి దైవం' ఆ దైవంమీద ఆధారపడి చెలామణి అవుతున్న మతాలు కాబట్టి దైవ మత ప్రపంచాలను గురించి కొంత విశ్లేషిద్దాం ఎదైవం

దైవం లేక దేవుడు అనే మాటలకు అందరూ అంగీకరిఠీచగల అర్భాన్ని గాని, నిర్వచనాన్ని గాని, వివరణను గాని ఇచ్చిన ఇీరెవరూ ఇంతవరకు లేరు అర్థమైనా కాకపోయినా ప్రతిమనిషి తనకు నచ్చిన, ఇష్టం వచ్చిన తనద్యష్టిలో సరైనదనుకున్న అర్థాలను చెప్తూనే ఉంటాడు ఇందువల్ల దేవుణ్ణి గురించి అందరూ ఆమోదించగల ఒకే అర్ధం మనకు దొరకదు తెలియని వాటిని గురించిన సమస్య ఇదే కాని తెలిసిన తాజ్‌వుహల్‌ భవనాన్నే తీసికోండి ప్రపంచంలో ఎన్ని తాజ్‌ ముహళ్ళ్లు వున్నాయని (పశ్చిస్తే ప్రపంచంలోని మశుష్యులందరూ బక్కటేనని జవాబిస్తారు దానిగురించిన వివరాలుగూడ అందరూ బజకే విధంగా చెప్తారు కాని దేవుణ్ణి గురించి పదిమందినడిగితే పదిరకాల జవాబులు చెప్తారు విషయమేమంటె, తాజ్‌మహల్‌ వాస్తవమైన బకనిర్మాణం దానిని ఏవ్యక్తియైనా చూడగలడు, గుడ్డివాడైతే తప్ప కాని దేవుణ్ణి గురించి అలాక్కాదు వివిధ దేశాల్లో వివిద ప్రాంతాల్లో, పరిస్థితుల్లో వున్న ప్రజలు అన్ని విభిన్న రీతులుగా వివరిస్తారు అర్థం చెబుతారు దేవుడు తెల్లవాడని, నల్లనివాడని పసుపు పచ్చనివాడని పది తలకాయలు గల వాడని, జంతుటిల్లాగా, రాళ్లలాగా చెట్లలాగా వుంటాడని రకరకాలుగ వర్ణిస్తారు ఎక్కువమాట్లాడితే, ఆరాళ్లే ఆ చెట్లే, ఆమనుష్మ్కులే దేవుళ్లని తేల్చి వేస్తారు దీనంతటికి కారణం ఒక్కటే దేవుళ్ళను దైవాలను వాస్తవంగా ఎవ్వరూ ఎప్పడూ చూడలేదు అంటీ వాటిని గురించి ఎవ్వరికీ తెలియదు కాని అందరూ తెలిసినట్లే మాట్లాడతారు పెద్దవారు గాని, చిన్నవారు గాని

రి

విద్యావంతులుగాని, ఐద్యావిహీనులు గాని దనవంతులు గాని పేదవారుగాని, స్త్రీలుగాని పురుషులుగాని దేవుణ్ణి గురించి ఎంతో సుళువుగా మాట్లాడుతుంటారు అర్జాలు చెబుతుంటారు గూడ దీనిని బట్టి మనం ఊహించాల్సిందేమంటే దేవుణ్ణి గురించి అందరికి స్పష్టంగా తెలిసైనా వుండాలి లేక దేవుడనే అంశం అందరూ సుళువుగా అర్థంచేసుకో గలిగిన అతిచిన్న అంశమై యైనా వుండాలి మొత్తానికి దేవుణ్ణి గురించి తెలిసినా తెలియకపోయినా, దేవుడే చెప్పాడనుకొని గ్రంధాల్లో ముద్రించిన వషయాలను నమ్ముతారు మతస్తులు బు వుతం

జక మతస్తుజణ్ణి కలిని మతమంటే ఏవెమిటి ఎలా వచ్చింది మత విషయాలు ఎవరు ఎవరికి చెప్పారు ఆచెప్పిన వారికవి ఎలా తెలిశాయనె పశ్చలడిగితే వాటికి అర్ధమయ్యే రీతిలో జవాబులిచ్చే మతస్తులు చాలా వరకు దొరకరు నిజానికి మతస్తులు మతాన్ని గురించి ఆలోచించరు నమ్ముతారు అంతే అందుకే అలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పరు చెప్పలేరు ఇంకా ఎక్కువమాట్లాడితే ఇలాంటి ప్రశ్షలడగడం మాని, మతాన్ని గురించి మత గురువులు, మత నాయకులు ఏమని చెబుతారో వాటిని పాటించుకొని పోతూవుండండని సలహా యిస్తుంటారు కాని మత గురువులు, మత నాయకులు చేసే బోధలు, నీతులు ఎవరో చెప్పినవి కావని, ఈ విషయంలో ఆయా వత (గంథాలలో రాసినవే వారికి ప్రమాణాలని, ఆ గ్రంధాలను గూడ మనుష్యులే మానవభాషలోనే వ్రాశారని వారికి తెలియకపొయైనా వుండాలి లేదా, వారు ఆ వాస్తవాలను నమ్మడానికి నిరాకలంచైనా వుండాలి ఏ భావాలను దైవ భావాలై యుండవచ్చని మనుష్కులు ఊహించారో వాటన్నింటిని వ్రాసి గ్రంధాలుగా ముదించారో వాటినే ఆచరణలో పెట్టమని ప్రచారం చేశారు అలా చేస్తే ప్రపంచంలోని మనుష్యులకేమేమి కావలెనో ఏమేమి కోరుకొంటారో వాటన్నింటిని దేవుడిస్తాడని నమ్మ బలికారు మత ప్రచారకులు అంతేకాదు ఎవరికి కష్టాలున్నా వాటన్నింటిని దేవుడే తొలగించి నివారిస్తాడని జనాన్ని ఒప్పించారు మనుష్యులెన్ని నష్టాలు, అన్యాయాలు భరిస్తున్నారో, ఎన్నెన్టి దోపిడీలకు గురవీతున్నారో వాటన్నింటినుండి దేవుడు విముక్తి ప్రసాదిస్తాడని

10

ఆశలు పెట్ట గలిగారు మత బోధల ప్రకారం నడుచుకుంటే అన్నంలేని వారికి అవారం బట్టలు లేని వారికి బట్టలు దేవుడు ఉచితంగా ఇస్తాడని గట్టిగా బోధించారు

మతోద్ధారకులు మతగురువులు వాగ్దానం చేసిన ఈ లాభాలన్స్‌ పాందడానికి మతస్తులు ఎలాంటి శ్రమపడనవసరం లేదని చెప్పిన మత నాయకుల మాటలు ఆయా మతస్థులకెంతో ఆకర్షణీయంగా తోచినై ఫలితంగా మతం పట్ల నమ్మకం దేవుడిపట్ల ఆరాధన అమితంగా బలపడ్డాయి. బక్కరోజుకు కూలి సంపాటించుకోవాలంటె ఎంతో చాకిరి చెయ్యాలి ఒక ఉద్యోగంచెయ్యాలంటె ఎంతగానో శ్రమించి విద్య నభ్యసించాలి కాని కష్టంతో వ్యయ ప్రయాసలలో పనిలేకుండానే కోరుకున్నవన్నీ దొరుకు తాయనే మత బోదలు అమాయక ప్రజలకు ఎంతగానో ఆశలు కలిగించాయి

ఈ మత దోరణి సాదారణ స్రాకృ్కతిక, చారిత్రక వాస్తవ జీవన విధానానికి మించినదని మెరుగైనదని నచ్చజెప్వారు మత గురువులు (ప్రపంచంలో మనిషి బతకాలంటె ఆహారం తీసుకోవాలి తీసుకోవాలంటె అసలు ఆవోరంవుండాలి మనుష్యులకు శరీరాలు రక్తమూంసాలు ఉన్నాయి కాబట్టి వాటికి శక్తినిచ్చె ఆహారంకూడా పదార్థసంబంధమైనదై ఉండాలి పదార్థ సంబంధమైన ఆవోారంకావాలంటె మనుష్యులకు పదార్థంతో అంటె ప్రకృతితో సంబందం ఉండాలి అంటె మనిషికి ప్రకృతికి మధ్యకార్యాచరణ జరగాలి ఉ భూమి ప్రకృతిలో భాగం ఆ భూమిని సేద్యం చేయడం మనిషి అవసరం ఆ కార్యాచరణ జరిగిన తరువాత తానెదురు చూసిన వ్రతిఫలం మనిషికి దొరుకుతుంది దానిని, ఆవోరంగా స్వీకరించి మనిషి జీఐస్తాడు అలాగే మూనవజీవితానికి కావలసిన వస్తువులు గూడా దినంతటిలో మానవ ఆలోచన, (శమ, వప్రయత్మం ఇవన్సీ మేళవించుకొని వుందాయి ఇంత జరిగితేనే మనుష్యులు (బతగ్గలుగు తున్నారు

కాని, మతప్రపంచంలో వటన్నింటితో అనగా మానవ ప్రయత్నాలతో గాని, ప్రకృతితో వారు జరపవలసిన కార్యాచరణతో గాని సంబందం లేకుండానే కేవలం దైవాలను నమ్ముకుంటేచాలు నుఖంగా ప్రశాంతంగా (బతకవచ్చు ననేది మత గురువుల ప్రచారం కానీ, ఈ ప్రపంచంకంటె

11

పదార్థంకంటె మతమేదో గొప్పదని చెప్పినా మతస్తులు బ్రతకడానికి వినియోగించేవన్నీ పాదార్థికమైనవేనన్న సత్యాన్ని గురించి వారు మాట్లా డరు టింతోబాటు, దేవుణ్ణి నమ్మన వారి జీవితాల్లో శాంతి, తృప్తి వుంటా యని, ఐవిధమ్రైన భయాలు, ఆత్యతలు ఉండవని గూడ చెబుతారు ఈ సందర్బంలో దైవాలను మతాలను నమ్మన వారిజీవితాలకు, నమ్మనివారి జీవితాలకు మధ్య నుండే తేడాలను, పోలికలను నిష్పాక్షికంగా వివరిస్తే కొన్ని విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తాయి నిజానికి మతానుయాయులకు లౌకికులకు మధ్యతేడాలకంటె నారూప్యమే అధి కంగా కనిపిస్తుంది బాహ్యంగా వారి జీవితశ్రైలిలో అంటె వేషభాషల్లో ఆచార వ్యవహోరాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది కాని అంతరంగిక జీవితాల్లో గాని దైనందిన జీవితావసరాల్లో గాని విధానంలో గాని ఏమాత్రం తేడా కనిపించదు అందరి జీవితాలు ఒక్కటిగానే వున్నయ్‌ వుంటుంటై అందరూ, అంటి వుతస్తులూ లౌకికులూ ఆవారం తీసు కుంటారు అందరూ గాలి పీల్చుకుంటారు మేము మతస్తులం గాబట్టి ఆహారం తినకపోయినా, గాలిపీల్చుకోకపోయినా [బబతగ్గలమనే మతస్తులు ఎవరూ లేరు అంతేగాదు, దైవాన్ని నమ్మినవారికి, నమ్మనివారికి అందరికీ జబ్బులొస్తుంటాయి అందరూ మరణిస్తారు ఈ విషయాలన్నింటిలో దేవుణ్ణి నమ్మిన వారు, నమ్మనివారు అందరూ సమానులే దేశకాలపరిస్థితుల మధ్య ఉండే పరిమితులన్నీ వుతస్తులకు మతేతరులకు సమంగా వుంటాయి కష్టసుఖాలు, లాభనష్టాలు, రాగ ద్వేషాలు ఆశ నిరాశలు దిగులు సంతోషాలు అందరిలో వుంటాయి మతస్తుల్లాగా, దైవభక్తుల్లాగా చెలామణి అయ్యెవారు కూడా అన్ని దార్గు తొక్కేవారు ఎక్కువే వుంటారు మోసాలు, అన్యాయాలు చేస్తుంటారు పాణాలు తీస్తుంబారు అసలు పాజాలు తీసివేసికోవడవునేఐ మతేతరులకంటె మత మౌఢ్యం మతపివ్చి ఎక్కువ మోతాదులోవున్న వారిలో అధికంగా జరుగుతుంది బినికి మతాల చరిజ్రే సాక్ష్యం 12

ఐనాగాని మన దేశంలో మతాలు మత సంస్థల ప్రభావం అథిక మౌతూనే వుంది మతగురువులు నాయకులు అమితంగా వర్థిల్లుతూ వున్నారు ప్రజలు అభివృద్ధి లేక అల్లాడిపోతున్నారు దేవుళ్లపేలట గుడులు మసీదులు విచ్చలవిడిగా నిర్మాణమయవుతున్నాయి టీని ఘనత ఎవరికి దక్కుతుంది ? దైవభక్తులమని చెప్పకొంటూ జీవితాలను హుందాగా గడుపుతున్న మతగురువులూ అథధికారులకా, ప్రజల అజ్ఞ్డానానికా ? చరిత్రలో అతిపెద్ద లాభసాటి వ్యాపారంగా రూపొందిన మళాలు మత సంస్థలకు ఒకవైపు, ప్రజల అజ్జానానికి మరొక వైపు దక్కుతుంటి ఘనత ఇక పాదార్థిక లాభాలను అమితంగా సంపాదిస్తున్న మతాలసంస్క్యృతిని కొంతపరిశిలిద్దాం

13

౩. వ్యాపార సాధనాలుగా మారిన మతాలు

మతాలను అనుసరించే ప్రజానీకం మాట ఎట్టున్నా మతగురువులకు నాయకులకు ఊహించని లాభాలు కలుగుతున్నాయి ఈ విషయంలో ఫలానా మతమనే ప్రత్యేకత లేదు మతాలన్నింటిలో ఈ వ్యాపారం జోరుగా జరుగుతున్నది మతాధికారులు కార్యనిర్వాకులుగా వుంటున్న మారి పోకడలు ఎంతో ఆకర్షణీయంగా తయారయ్యాయి కాని, అదే సమ యంలో దైవాలను నమ్మి మతబభబోదనలు పాటిస్తున్న ఆయా మతాల అనుచరగణంలో మాత్రం ఏమాత్రం మార్చు లేదు వారి పరిస్థితులు మతాలను స్వీకరించత్‌వూర్వం ఎలా వున్నాయో ఆ తరువాత గూడ అలానే వున్నాయి జక పేదవాని అశాంతి అలజడి మతాన్ని స్వేకరించక పూర్వం ఎలా వున్నాయో స్వీకరించిన తరువాత ఆ న్థాయిలోనేవున్నాయి అంతకు పూర్వం పేదవాడుగా కుల హీనుడుగా వుంటె మతస్తుడైన తరువాత కులస్తుడు కాలేదు, ధనవంతుడుకాలేదు మత రగురువులు నాయకులు మాత్రం మతస్తులు నిరాశపడకుండా భమలు తొలగకుండా ఉండేందు కోసమని వారికష్టాలన్నీ ఏదోక నాడు దేవుడు తిరుస్తాడని,'వారికోరికలు నెరవేరుస్తాడని బల్లగుద్ది చెబుతూనే వుంటారు అలా చెబుతూ వారు మాత్రం వోయిగా సుఖపడుతుంటారు దాంతో బాటు (ప్రజల్లో వారి మీదవున్న నమ్మకం తగ్గిపోకుండా జా(గత్త పడుతూవుంటారు వాల మాటలను నమ్మిన ప్రజలు, దేవుని పేరిట మతంపేరున ఏమేమో తెచ్చి యిస్తుంటారు అంతేగాని వేమింత నమ్మకంగా వుండినా మూ కష్టాలెందుకు తీరిపోవడంలేదని ఆలోచించె ధోరణిగాని, ప్రశ్షించె ధోరణి గాని వారిలో కనిపించదు ఇందుకు కారణమేంటి ?

మత గురువులు పవిత్రమైన వారు ఎలాంటి నేరాలు, పాపాలు చేయరు వారు కేవలం ఆధ్యాత్మిక జీవులు వారు చెప్పేది దైవమాటలు ఇచ్చేది దైవసలహాలు కాబట్టి వారిని మనం ప్రశ్ష్నించగూడదు, ఎదిరించ గూడదు అనుమానించకూడదనే మతసంప్రదాయానికి మతాను యాయులు పూర్తిగా లొంగిపోయారు టింతోబాటు సామాన్య ప్రజలకు

14

జక పద్ధతి ప్రకారం ఆలోచించె విజ్ఞానాన్ని గాన్ని హేతుబడ్డంగా ఆలోచించగల చైతన్యాన్ని గాని మతాధికారులు ప్రొత్సహించరు ఈ విధంగా వముతస్తులు అజ్ఞానంలో వుంటె ముత గురువులకు ఎంతో ప్రోత్సాహకరంగా వుంటుంది వారి వ్యాపారం బాగా సాగిపోతుంది అందుకే జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వరు వివిధ దేశాలలో (ప్రజలు విజ్ఞానశాస్త్రాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకొంటున్నారు వాటిద్వారా తరతరాలుగ ఎదుర్కొంటున్న సమస్యలను, నావవవ్వతింక ఆచారాలను ఎలా నివారించుకోగలుగుతున్నారనే విషయాలను మత(ప్రజలకు తెలియనీయకుండా జా గ్రత్తపడతారు

ఒకవైపు ఈ వాస్తవాలను మరుగునపెట్టి, అవాస్తవాలైన స్వర్గం నరకం దైవాలు భూతాలను గురించి కప్ప లేచిపోయేంతగా అరు స్తుంటారు అంతేనా ? ప్రపంచ దేశాల్లో మతపరంగా ఏవేమో ఘనకార్యాలు జరుగుతున్నాయని, ప్రపంచమంతా మత ప్రభావంచే మారిపోతున్నదని అద్భుతాలు జరుగుతున్నాయని కండ్లకు కనిపించని విషయాలను గురించి ఘంటాపధంగా ప్రచారంచేస్తుంటారు ఈరోజుల్లో ఆ ప్రచారాన్ని రేడియోలు, టెలివిజన్ల ద్వారా చేయడం ఎక్కువైపోయింది ఈ ప్రచార హోరుకు అమాయక ప్రజలు నిలువునా బలై పోతున్నారు

మూడవ ప్రపంచంలోని మత నాయకులైతే, వారు నమ్మన మతం (ప్రపంచంలోని ఏ దేశాల్లో బలంగా వున్నదో ఏ దేశంలో వారి సహ మతస్తులు దనవంతులై యున్నారో వారిని మూడవ ప్రపంచదేశాలకు ఆహ్వానించడం వారివలన ఆర్థికంగా లాభపడటం ఈనాడు పెద్ద ఎత్తున నడుస్తున్న మతవ్యాపారం ఇలా మతనాయకులు, గురువులు మతాన్ని ఒక లాభసాటి నాదనంగా వాడుకోవడం సర్వసాధారణమైపోయింటి ఇండియాలోని మతాలు ఈ విధంగా వ్యాపారసాధనాలుగ్గా ఏ పరిస్థితుల్లో ఏసందర్చ్భంలో మారిపోయాయో విశబికరించడం అవసరం

ఈ సందర్భంగా పాశ్చాత్యా దేశాలనుండి ఇండియా వావి బాగా+ బలపడి, ప్రజలను శాసించి నడిపిస్తున్న రెండుమతాలను గురించి చర్చించడం సమంజసం అవిహిందూమతం క్రైస్తవమతం పాశ్చాక్యులైన

15

ఆర్యుల (56౧10! ఉగ/2౧8) మతాలోచన నుండి ఆవిర్చవించిన హిందూ మతం తెల్ల జైస్తవుల (౮4౧1౦ 4౧/౧5) చే న్థాపితమైన కైస్తవమతం ఈ రెండుమతాలు వాటివాటి వేదాంత పరమైన ఆలోచనలద్వారా కార్యక్రమాల ద్వారా ఇండియాలో నెలకొల్పిన అమానవ సంస్కృతిని గురించి నిష్పాక్షి కంగా విశ్లేషిద్దాం ఎ హెందూవుతం ఇండియా భౌగోళికంగా ఒక విశాలమైన దేశం ఎన్నో మతాలు కులాలు జాతులు భాషలతో నెట్టుకొని పోతున్న బఒకవిచిత్రమైన ఆసక్తి కరమైన భూభాగం ఇంతబహుళత్వమున్న ఇండియాలో విభజనలు తేడాలు 'స్వార్భాలు, విభిన్న ఆలోచనలుండడం సహజమే ఐతే ఇంత బహుళ్ళత్వం ఉన్న ఇండియా ఆశించేదేమై యుండవచ్చు? అర్ధవంతంగా బతకడానికి అవకాశమిచ్చే మానవతా సంస్కృతి, శాంతి యుతంగా బతకడానికి తోడ్పడే నామరస్వ ధోరణి అందరూ గౌరవ ప్రదంగా బతకడానికి సహకరించే సాంఘిక సంస్కృతి వీటితో పాటు ఆర్థికాభివృద్ధి ఇవే దేశం కోరుకొనే విలువలు ఆదర్శాలు వెమతమైనా సరే ప్రజల్లో పెంపొందించి బలపర్చవలసింది ఈ వాస్తవ విలువలనే అంతేగాని, మకతస్తులిచ్చే వాగ్జానాలుకాదు, ఆశల పల్లకీలుకాదు కాని మతాలద్వారా (ప్రజలకు లభించింది అర్ధవంతమైన జీవితాలా లేక అర్థం పర్ధం లేని, వేదాంతవాగ్వివాదాలా ? మనుష్యులుగా (బతగ్గలిగే జీవిత పోరాభాలా లేక మానవ విహీనులనుగా చేస్తున్న అమానవీయధోరణులా ? ఏశటి కరించుకుందాం విదేశాలనుండి, అందునా పాశ్చాత్య ప్రపంచంనుండి ఇండియాకు వచ్చిన మొట్టమొదటి మతం హిందూమతం ఆతరువాత ఎంతో కాలానికి వచ్చినడ్సి డైస్తవమతం హిందూమతాన్ని ఆర్యజాతి సాంస్కృతిక మత మనవమ్ము ప్రారంభదశలో హిందూమతం ఆర్మ ధర్మంగానే చెలామణి అయ్యిరది హిందూమత (గ్రంధాలను వేదకాలంనుండి అధ్యయనం చేస్తే హిందూమతం బక స్రాక్యతిక మతంగానే విజంభించినట్లు తెలుస్తుంది ఆ తరువాత కొంత కాలానికి దైవాలకు పూజలు అర్హణలు బలులనేఏి 16

ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి దైవాలనుండి ప్రజలకు మేలు జరగాలంటె మా వలననే సాధ్యమౌతుందని పురోహిత పూజారి వర్ణం చెప్పకొంది మేము దైవాలకు పూజలు చేస్తేనే మీకు వర్షాలు కురుస్తాయి మేము బలులర్నిస్తేనే మీకు వచ్చిన భయంకరమైన జబ్బులు నివారణ అవుతాయి అని చెప్పకొన్నారు ఇలా ఇంకా ఎన్నెన్నో ఆశలు పెట్టారు దైవాలకు మానవులకు మధ్య వారే మధ్యవర్తులన్నట్లుగా, వారి జోక్యంలేనిదే దైవాలనుండి మానవులకు ఏ మేలుజరగదన్నట్లుగా ప్రజలను నమ్మించారు (సజలుకూడా పురోహితులమీద పూజారుల మీద పూర్తిగా ఆధార పడనారంభించారు ఆ విదంగా ఈ వర్గాలు క్రమక్రమంగా సమాజాన్ని శాసించి, నియంత్రించే న్థాయిని చేజిక్కించుకోగలిగాయి ఈ వాస్తవాలన్స్‌ కలిసి మతం వ్యాపారవస్తువుగా మారడానికి హిందూ మతం అవమాన పర్చబడడానికి పునాదులయ్యాయి ఇండియా చరిత్రలో ప్రజలను మత పరంగా పీడించే అధ్యాయం ఆనాటినుండే ప్రారంభమయ్యింది చివరికి పజలేమి తినాలి, ఏమితినకూడదు ఏ బట్టలు ఎలా ధరించాలి ఎవరెవరిని పెండ్లాడాలి, రోజులో పఏసమయాన వివాహం జరిగించు కోవాలి అనే విషయాలవరకు పురోహిళులు శాసించగలిగారు ఈ విధంగా ప్రకృతిలో ఏవేవి దైవాలో, ఆ దైవాలకేమి కావలెనో ఆ దైవాలను శాంతింపచేయడానికి ప్రజలు ఏమేమి అర్వించాలో పూజారివర్గమే నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ప్రజలు ఒకవైపు దైవాలకు, మరొక వైపు పూజారులు వురోహితులకు దాసోహం చేయవలసి వచ్చింది ఆనాటి నుండి (ప్రజలు ప్రకృతితో తాము చేయవలసిన కార్యాచరణను పక్కనబెట్టి, దైవాలమీద ఆధా రపడడంలోనే వారి భవిష్నత్తంతా ఆధారపడి వున్నదని నమ్మి జీవఏతవిధానాలనే మార్చుకొన్నారు ఈ విధంగా ్రాక్యతిక హిందూమతం బక భావవాదంగా రూపొందింది (ప్రజలు దైవాలకు రకరకాల అర్ప్హణలు చేయడం తప్పనిసరై పొయింది యజ్ఞయాగాదులు చేయవలసివచ్చింది బలులర్పించవలసి వచ్చింది బతుకు భారమై పోయింది పురోహితవర్గం మాత్రం ప్రజలు తెచ్చి ఇచ్చినవన్నీ అనుభవిస్తూ జీవితాలను ఆనందంగా రగడుపుకొన్నారు ఈ పురోహితులు పూజారుల ప్రభావం లేని హిందూమత సాహిత్యంలో 1/7

మానవజాతికి విలువైన పురోగమన సూత్రాలుండినై, పైగా హిందూమతం పట్ల విమర్శలు గరూడలేవు వాస్తవానికి మొదట హిందూమతంలో ఊహించని విశాలభావాలుండినై అంతీగాదు, మానవస్వభావం పరి స్థెతుల దృష్టా బయల్సరణన ఉన్నత భావాలెన్నో వున్నై అంత ఉన్నత స్థాయిలో థుండిన హిందూమతానికి అగౌరవాన్ని తెచ్చి పెట్టి అపసవ్మ ధోరణిలో చయంచివేసిన ఘనత పురోహిత పూజారి వర్షానికే దక్కుతుంది దర్మశాస్త్ర్రంగా పేరొందిన మను ధర్మశాస్త్రం హిందూ మతాన్ని మానవతా వ్యతిరేకమైన న్ధాయికి పఠతనంచేసింది కుల వ్యవస్థను వ్ధాపించి హిందూమతాన్ని మానవజాతికి వ్యతిరేకమైనదనే నిందకు దోహదమిచ్చింది అంతేగాదు, దైవాలతో నిమిత్తం లేకుండా, పురోహితులు పూజారుల వలననే మానవ జీవితానికో మేలుజరుగుతుందనే ప్రచారం వలన, ప్రజలు ఆలోచనా పరంగా బానిసలయ్యారు చివరికి తమను తాము అమ్ముకొనే స్ధాయికి దిగి పోయారు అన్నీ తెచ్చి దేవాలయాల్లోనో పురోహితులు పూజారుల పాదాల వద్దనో పెట్టి, హిందూ మతాన్ని ఒక వ్యాపారనాధనంగా అంగీకరించారు ప్రజలు తెచ్చి ఇచ్చె వివిధ అర్హణలు కానుకలు బలులను పొందుతున్న పురోహితవర్గం ఇహంలోనే స్వర్గాన్ననుభవించింది ప్రజలజీవితాలకు అర్భాన్నిచ్చు వారు గౌరవంగా (బతికే పనులుచేయడం హిందూమతస్తులకు పట్టక పోయినా ఇండియా చఛ్రాలమతపరమైనదని దైవభక్తి గల దేశమని ప్రపంచమంతటా ఇంకా చాటుకొంటునేవున్నారు హిందూవాదులు హిందూమతస్తులు గర్వించేదంతా వారి కులబలం మెజారిటీ బలం, ధనబలం గురించే అంతే గాని కనీసం ప్రజలందరూ గర్వించదగిన విలువలను హిందూ మతస్తులు ఆందించడం లేదు అంతే గాదు ఏమేమి చేస్తే ప్రజలకు శాంతి సామరస్యాలు స్థాపిత మవుతాయి ఏంచేస్తే బాధితులకు విమోచన దొరుకుతుంది స్వేచ్చగా మానవత్వంగల మనుష్యులుగా ప్రజలు (బతుకుతారు అనేబషయాలు హిందూమయతస్తుల ధ్యేయంగా లేవు కాని ఏమేమి చేస్తే వారి మతమింకా బలపడుకుంటి జనాన్ని మెప్పించ గలుగుతుంది, జనాన్ని కూడ గట్టుకోగలుగుతుంది అన్న పశ్షలే నేటి హిందూ నాయకత్వ ధ్యేయంగా కనిపిస్తుంది 18

ఇలా హిందూ సంస్కృతిని గురించి గొప్పగా చెప్పకొంటూ హిందూ మతమెంత ప్రాచీనమైనదోనని సంబరపడుతున్నారు అంతేగాదు హిందూ దైవాలకు గుడులు కట్టిస్తే దేశం సుసంపన్నంగా వుంటుందని (భమింవ జేస్తున్నారు అదేమంటె మా మతం గొప్పది, మాసంన్కృతి గొప్పది పపంచమంతటిలో నుతపరంగా ఇండియా అగ్రగామిగా ఎదిగిందని మురిసి పోతున్నారు

హిందూ సంస్కృతి ఇండియా పేదలకు అన్నంపెడుతుందా కులాధిక్కత మనిషికి మానవత్వాన్నిస్తుందా ? వస్తుపరమైన వనరులులేని పేదల జీవితాలకర్షాన్నిస్తుందా? ఏటికి జవాబు లేకపోయినా, తమ మతాన్ని బలోపేతం చేసుకోవడంలో నిమగ్శ్యమైయుంది హిందూ నాయకత్వం ఆమాటకు వస్తే హిందూమతం ద్వారా మానవత్వమే బయల్పడి బలపడి వుంటే, మానవ విలువలే వుంటే కోట్లాదిమంది హిందువులు హిందూ మతాన్ని విడిచి ఇతరమతాలను స్వీకరించేవారే కాదు మానవ వ్యతిరేక ధోరణులు విపరీతంగా వున్న సంగతి తెలిసికొని వాటివలన నరక యాతన అనుభవించి విరక్తిచెంది, మనుష్యులుగా బతకాలంటె హిందూమతం నుండి బయలుపడి తేనే సాదధ్యమౌతుందని గుర్తించి, హిందూమతాన్ని విడిచి వేరే మతాలను స్వీకరించారు ఈ వాస్తవం వలన హిందూ మత నాయ కత్వానికి కనువిష్ప కలుగుతుందని భావించిన వారికి నిరాశే మిగిలింది హిందూమత నాయకత్వం ఈ పరిణామాలకు రోషపడడం, ఇతర మత స్తులను విమర్శించడం తన పార్య ప్రణజా౭ికగా రూపొందించుకుంది ఆడలేక మద్దెల ఓీడనటమంటె ఇదేనేమో) బి కైస్తవమతం

క్రైస్తవ మత మూలవురుషుడు ఇండియాలో పుట్టలేదు పాఠఅస్తేనాలో జన్మించాడు అతడు యూదా తెగకుచెందినవాడు అతడొక యూదుడు ఆయన పేరు యేసు ఇండియా దేశియుడైన గౌతముడు జన్మించిన కొంతకాలానికి బుద్దుడైనట్లు యేసుగూడ జన్మించిన కొంతకాలానికి క్రీస్తయ్యాడు క్రీస్తుగా మారిన యేసును నమ్మిన వారందరిని కైస్తవు

19

లన్నారు వారిమతాన్ని కైస్తవమతమన్నారు ఈ కైస్తవ మతం తూర్పు దేశాల్లో బకటైన పాలస్తీనాలో వ్రారంభమైనా తూర్పుదేశాలకంటె ముందు పశ్చిమదేశాళ్లో పేళ్లూనుకుంది ఇండియాలో హిందూమళతమెలా మెజారిటీ మతంగా ఎటిగిందో అలానే కైస్తవమతం పశ్చిమదేశాలైన అమెరికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో మెజారిటి మళంగా ఎదిగింది ఈ కైస్తవ మతం పెట్టుబడి దేశాల్లో బలమైన దేశంగా ఎదిగిన అమెరికా నుండి దానితో బాటు సామాజ్య వాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యూరపు నుండి మిషనరీల రూపంలో ఇండియాలో ప్రవేశించింది పెట్టుబడి దారీతనపు సైద్దాంతిక ధ్యేయం లాభం సామాజ్య వాద సైద్దాంతిక ధ్యేయం అదికారం అమెరికా నుండి మిషనెరీలు డబ్బు సంచులతో ఇండియాకు వచ్చారు

వీరు అమెరికాలో మెజారిటిలో వున్న ప్రాటన్టాంటి శాఖ నుండి వచ్చిన వారే యూరపు దేశాల మిషనరీలలో ఎక్కువ మంది రోమన్‌ కథోలిక్‌ శాఖ నుండి వచ్చారు ఒకవైవు థనం, మరొక వైవు అధికారంతో ఇక్కడకు వచ్చాయి కైస్తవ మిషనులు అప్పటికే హిందూమత ప్రభావం వలన అణచివేతకు గురైన ఇండియా ప్రజలకు దనవంతమైన ప్రొటన్టొాంటు మిషనులు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి కాబట్టి పేదవారైన ఇండియా ప్రజలు ధనవంతమైన పెట్టుబడిదారి జైస్తవమిషనులను అంగీకరించారు నిమ్న కులస్తులపై పెత్తనం చేయడానికి అలవాటు పడిన అగ్రకులస్తులు రాజ్యాధికారంతో వచ్చినసా మాఖ్య వాద తస్తవమిషనులను స్వీకరించారు ఇండియాకు వచ్చిన కైస్తవమిషనరీలలో నల్లజాతివారి ఆచూకీలేనే లేదు అట్లు అమెరికా నుండి గారి, ఇటు యూరపు దేశాలనుండి గాని వచ్చిన మిషనలీలందరూ తెల్లవారే ఈ పరిస్థితుల్లో వేద నిమ్నకుల క్రైస్తవులకు గాని, ధనవంశతులైన అగ్రకుల కిస్తవులకుగాని కైస్తవ మతంవలన జరగవలసిం దేమిటి? కులపరంగాను ఆరికంగాను అణచివేతకు గురైనవారికి కావలసింది దైర్యం, వ్యక్తిత్వం హుందాతనం

ఆత్మవిశ్వాసం, స్వగౌరవం, స్వేచ్చ సమానత్వం మొదలైనవే కైస్తవులైన అ(గకులస్తులకైతే, సోదరభావం, ఉదారస్వభావం, సామాజక స్పృహ మూనవతా దృక్సధం మొదలైనవి ఎంతో అవసరం ఈ విషయంలో కైస్త్రవమతం చేయ గలిగిందేంటో, చేసిందేంటో పరిశీలిద్దాం

20

అవెంరికా ఇంగ్లండు దేశాలనుండి వచ్చిన పెట్టుబడి దారి ప్రొటన్టాంటు మిషనరీలకు మానవ విలువలుగాని పేదలగౌరవ ప్రతిష్టలు గాని న్యాయసమాజ న్గాపన గాని పట్టినట్లు లేదు అలాంటివి వారి డిక్షనరీలోనే లేవన్నట్లుంది వారు గూడ ఇండియాలో నేటి విశ్వహిందూ పరిషత్‌, భజ్రంగ్‌దక్‌ లాగే, కైస్తవమళం పట్ల పూర్తిగా గుడ్డి భక్తి తోనే వచ్చారు వారిలో కైస్తవమత పిచ్చి తాండవమాడింది విశ్వాన్నంతటిని కైస్తవులుగా చేయాలనే సంకల్పంతో, విశ్వకైస్తవపరిషత్‌ లాగా వచ్చారు ఉ అమెరికానే చూడండి ప్రపంచ దేశాల్లోని ప్రజలను పెద్దఎత్తున కైస్తవ్లులనుగా మార్చి అమెరికా ఏ పనిచేసినా అది మంచిదైనా చెడ్డదైనా దానిని సమర్ధించే వారినిగా, మద్దతు దారులుగా, పైగా అమరికా ఎంతో నీతి వంతమైన దేశమని ప్రచారంచేసే వారిగా మార్చుకోవాలనేదే అమెరికా లక్ష్యం ఈ నేపధ్యంలోనే అమెరికా గురించి పలుదేశాల్లోని క్రైస్తవులు ఇచ్చె అను కూలమైగ సాక్ష్యాలను భద్రపర్చుకొంటుంది అమెరికా అంతేగాదు ఆ సాక్ష్యాలను ఐక్యరాజ్య సమితిలోనూ, అంతర్జాతీయ వేదికల మీదను విరివిగా వాడుకొంటుంది ఈ ఉద్దేశంతో స్థానికులను కైైస్తవులుగా మార్చడానికి ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలున్నాయోనని డేగకళ్లతో వెతుకుతూ వుంటుంది అవకాశం దొరికితే డబ్బు సంచులు కుమ్మరించు కొంటూపోతుంది

కైస్తవులైన నిమ్నకుల ఇండియన్లు కైస్తవులు కాక పూర్వం తాము అంటరాని వారమని గుర్తుచేసుకుంటూవున్నారు. అది చాలదన్నట్లు, శైస్తవులైన తరువాత తాము పాపులమనే క్రొత్త యోగ్యతను తగిలించు కొన్నారు ఫలితంగా నేర మనస్తత్వాన్ని తెచ్చుపట్టుకున్నారు తమ గురించి తాము అతితక్కువగా అంచెనా వేసికొనడంలో ప్రజ్ఞావంతులయ్యారు ఇదంతా వారిని ధైర్యపర్చడానికి గాని హుందాతనానికి గాని తోడ్పడే పరిస్థితి కాదు ఇండియా చరిత్రలో ప్రజలు వారికి కావలసినవాటిని పొందడానికి దేవుళ్లకంటె దేవళ్లనుండి తెచ్చి ఇచ్చె పూజారులనే గొప్పవారిగా భాఏంచి వారిమ్‌దనే ఆధారపడినట్లు, ఇండియాలో పేదవారైన డైస్తవులు గూడా వారి పేదరికం పోవడానికి తాము మొదటి నుండి నమ్మిన దేవుణ్ణి

21

పక్కన బెట్టి, ధనవంతమైన డైస్తవ అమెరికా మీద ఆధారపడడం ప్రారంభించారు ఇండియాలోని పేద జైస్తవ భక్తులనబడేవారు గాని, పేదనిన్నుజాతి క్రైస్తవ గురువులు గాని ఆర్ధిక సవాయంకొరకు వారు నమ్మిన దేవుడివైపుకాదు, అమెరికా వైపు కన్నులెత్తి చూడడానికి అలవాటు పడ్డారు ఈ ఐధంగా కైస్తవమతం ఒక లాభనాటి వ్యాపారంగా మారిపోయింది వాస్తవానికి ఇండియలో హిందూ మతంతో సవా ఏ మతాలు లేనప్పటినుండి ధర్మం నీతి, మానవత్వ వునేవిషయాల్లో (ప్రజలు న్వాభావికంగానే 'ఈమమైన జీవన శైలిని ఎంపొందించుకొన్నారు ఈ చారిత్రక వాస్తవాన్ని కాదని, ఇండియాలోని కైస్తవమత గురువులు నాయకులు ఇండియా దేశస్తులకు నీతులు చెప్పడానికి విదేశాలనుండి, ముఖ్యంగా అమెరికానుండి బోధకులను ఆహ్వానించడం పెద్ద ఎత్తున జరుగుతున్న డైస్త్రవమళరాజకీయం ఇందులో జక మర్మముంది ఇలా ఆహ్వానించడం కేవలం మత ప్రచారానికే గాదు తరాలుగా పేదరికంలో మద్గిపోయిన ఇండియా పేద కైస్తవులు కనీసం ఈ మార్గంలోనైనా ఆర్ధికంగా బలపడవచ్చని ఆశించి యుంటె, అందులో దోషంలేకపోవచ్చు ఆశించినట్టుగా వారి నుఠిడి అధికంగా ఆర్థిక లాభం సంహదించడానికి బోధనల కార్యా క్రమాలు సుళువైన మార్గాలయినై ఒకరకంగా చెప్పాలంటె ఇది క్షమంచదగిన సాంస్కృతిక అపరాధమే అవుతుంది దాంతో బాటు, వచ్చిన బోధకులు తిరిగి స్వదేశాలకెళ్లి వారు మతంకోసం చేసిన గొప్ప 'సేవను గురించి విస్తతంగా ప్రచారం చేసికొని వారు గూడ అమితంగా లాభిస్తారు ఈ ప్రక్రియంతటిలో జక అభ్యంతరకరపరిణామముంది ఆర్ధికంగా అకన్నొత్తుగా బలవంతులైన ఇండియా పేద కైస్తవుల్లో ఆర్థికాభివ్యద్ధి వలన మానవత్వం మంటగలిసి పోయిందనేదే ప్రజలకు నిరాశకలిగించిన సత్యం ఇది ఇలావుంటె ధనవంతులైన అగ్రకుల కైైస్తవుల సంగతేంటి ? కైస్త్రవమతంవలన అగకుల క్రైస్తవుళట్లో సోదరభావంగాని, సామాజిక దృక్పథంగాని మానవతా దృక్పధం గాని, ఉదార స్వభావంగాని పెంపొంది నట్లు లేదు అగ్రకుల కైస్తవులు అగ్రకులస్తులుగానేవున్నారు ఇంకా మాట్లా 22

డితే అగ్రకుల సంఘాలుగూడ స్థాపించుకొన్నారు అగ్రకుల క్రైస్తవులు అదికంగా విన్న రోమన్‌ కధోలిక సంఘాల్లో, అగ్రకుల క్రైస్తవ్రిల అజమాయిషీ తారా స్థాయికి చేరింది నిమ్న జాతికి చెందిన రోమన్‌ కధోలిక్‌ కైస్తవలెవరైనా ఒక బాధ్యతగలపదవిలో వుండినా రోమన్‌ కధోలిక్‌ సహచరులు గాని, నాయకత్వంగాని వారిని ఖాతరు చేయదు కనీసం అచ్చివున్న గౌరవాన్ని గూడ దక్కనియ్యరు అగ్రకుల క్రైస్తవులు సామ్రాజ్య వాద కైస్తవులతో చేతులు కలపడం అవసరమని గుర్తించారు అలానే చేశారు ఒకవేళ నిమ్న జాతి వారెవరైనా రోమన్‌ కధోలిక్‌ సంఘాల్లో సభ్యులుగా చేరినా ఆ సంఘాల్లో వీరిని తక్కువ వారుగా అగౌరవపర్బారు గుడుల్లో వారికి వేరుగానే స్థలాన్ని కేటాయించారు నాయకత్వమంతా అగ్రకుల క్రైస్తవుల చేతుల్లోనేవుంది నిమ్న జాతి కథోలిక్‌ కైస్తవులను నాయకత్వ దరిదాపుల్లోనికి గూడ చేరనీయలేదు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో, సమాజంనుండి విమర్శలు రాకుండేందుకు ఎన్నికలలో గెలిచిన నిమ్న జాతీయుల్లో ఏ ఒక్కరికో లేక ఇద్దరికో మంత్రి వర్గంలో స్థానమిచ్చినట్లు రోమన్‌ కధోలిక్‌ సంఘం నాయకత్వంగూడ, అప్పడప్పడు దయగలిగితే, ఏ బక్క నిమ్నజాతి కధోలిక్‌ కైస్తవునికో బాధ్యత నప్పగిస్తుంది రోమన్‌ కధోలిక్‌ సంఘాల్లో మానవతా సంస్కృతికి తావేలేదు చివరికి ఇండియాలోని ధనిక అగ్రకుల క్రైస్తవులకు పాశ్చాత్య దేశాల్లోని సామాజ్య వాద కైస్తవ్లులకు మధ్య మతసంబంధంకంటె అగ్రకుల జాత్యహంకార సంస్కృతుల బందం పటిష్టమై పోయింది మొత్తానికి పాశ్చాత్యదేశాలకు చెందిన జాత్యహంకార తెల్ల కైస్తవలుగాని ఇండియాకు చెందిన కుల దురహంకార కథోలిక్‌ కైస్తవులు గాని పేద జైస్తవులకు ఏవో కొన్ని సవాయాక పనులు చేనారు కాని వారిని మనుష్కులుగా మాత్రం చేయలేదు

కైస్త్రవ మతం వలన ఇండియాలో ఏమంచి జరగలేదని అర్ధంకాదు విద్యాలయాలు వైద్యాలయాలు కైస్తవ మిషనులు న్థాపెంచాయి ప్రాటన్టాంటు మిషనుళ్లో నిమ్న జాతులకు కొంతమానవసేవచేశాయి గాని మనుష్యులుగా బతికేలా చేయలేదు ఏమి చేసినా, ఎంత చేసినా వారి వలన కైస్తవులైన వారిని ముఖ్యంగా పేదలను మిషనుల ధనబలం

23

అదికారబలాల చేత ఆకర్షించి లోబర్చుకొని తమకు విధేయులుగా జీవించే జీవన శైలి అట్బేట్లు చేశారు ఇండియాలోని వ్రాటన్టాంటు తైస్తవుల్లో కొందరు విద్యావంతులుండినా స్వేచ్చగా ఆలోచించే అవకాశం విదేశ మిషనరీలు ఇవ్వలేదు కైస్తవసంఘాలను న్థాపెంచడంగాని కైస్తవమత శాఖలను న్భాపించడంగాని వాటి సిద్ధాంతాలను రూపొందించడం గాని, చివరికి, వారు నమ్మిన దేవుణ్ణి పూజించే విధానాలను సహితం రూపాందిం చడం అంతా పెట్టుబడి దారి నొామూజ్యవాద శైస్తవులు చేసిందే ఈ సందర్బంలో ఇండియా జైస్తవులు స్వేచ్చగా చేసినకార్యమొక్కటే పాశ్చాత్య దేశాల కైస్తవ వేదాంత పండితులు ప్రతిపాదించిన వేదాంత సిద్ధాంతాలను, ఆరాధనా క్రమాలను, చివరికి కైస్తవమత గురువులు బట్టలు ధరించవలసిన విధానాలను తూ చా తప్పకుండా అనుసరించడం ఇదే ఇండియా జైస్తవులు సాధించిన గొప్ప అని చెప్పడం బాధకరమైనా ఒప్ప కోకతప్పదు ఎందుకంటె ఇది వాస్తవం కాబట్టి దీనిని బట్టి కైస్తవమతం వలన ఇండియా జైస్తవులకు ఏరకమైన విలువలు, ఆదర్శాలు సుంక మించాయో అర్థమౌతుంది అంతేగాదు, ఇండియా కజైస్తవులు ఎంత వరకు తమలోని మానవత్వాన్ని గుర్తించారు మానవత్వాన్ని బలపర్చుకో డానికి, మరి ముఖ్యంగా మానవత్వాన్ని సమర్థింకోడానికి ముందుకొచ్చారో దైనందిన జీవితంలో బయల్పడుకుంది 24

తీ. మతఫ్రభావిత సామాజిక పరిణామాలు

ఎ సాంఘెక వ్యవస్థ

ఇండియా ప్రజలకు తెలియదన్నట్లు అసలు ఇండియాలో లేదు అన్నట్లు విదేశాలనుండి దండయాత్రలు చేసుకొంటూవచ్చి ఇక్కడ నిల దొక్కుకొని తమ మత భావాలను ప్రచారం చేసుకొన్న ఆర్భుల దగ్గరనుండి కాపీ కొట్టి స్థాపించుకొన్నదే హిందూమతం నిజానికి ఆర్యులు ఇండియాలో (ప్రవేశించక పూర్వమే ఇండియా మహానాగరికత గల దేశమని, ఆధ్యాత్మిక దేశమని చరిత్రకారులు రుజువు పర్బారు భిక్తి అధ్యాత్మిక జిజ్ఞాస, మానవతా దోరణి అనేవి ఇండియాకు క్రొత్తేమీకాదు వాస్తవానికి అలాంటి వఏషయా లను ఇండియాలో కొత్తగా న్థాపితమైన హిందూమతం పేరిట చెప్ప నవసరం లేదు కాని జరిగిందేంటి? ఆర్యులు గొప్పజాతివారమని గొప్ప మతస్థుల మనుకొని, కొందరు ఇండియా (ప్రజలను తక్కువ వారిగా చిత్రించి, సమాజానికి దూరంచేనారు ఆర్యసంస్క్యృతిని సంతరించుకొత్చ హిందుఖవులు కొందరు అదే పద్ధతిలో తమనుతాము గొప్ప మతస్థులుగా గొప్ప వారినిగా ఎంచుకొని, ఆర్ముల వలె ఇండియాలో పుట్టి పెరిగిన కొందరిని అణగ్గొట్టడం జరిగింది వారు కులం అనే ఒక వ్యవస్థను ప్రవేశపెట్టారు సమాజాన్ని ఎన్నో కులాలుగా విభజంచి, వాటికి హెచ్చుతగ్గు కొలతలు ఆపాదించారు అదే క్రమంలో ఇండియా పుత్రులైన వారిలో కొందరిని హీనమైన వారుగా చిత్రించి, వారి పట్ల బానిసలకంటెి తక్కువ వారుగా వ్యవహరించింది హిందూమత నాయకత్వం పైగా ఆర్థికంగా అభివ్యద్ధి చెందకుండా విద్యావంతులు కాకుండా ఎన్నో అవరోధాలు సృష్టించింది హిందూ మత నాయకత్వం అంతేగాదు, తమనుతాము నీచంగా వ్యవహరించుకొనే తప్పడు ఆత్మావగాహనలో వారిని ముంచి వేశారు ఈ విధంగా బకవైపు హిందూమతానికి అవమానం, ఇండియా దేశానికి అన్మాయం కలుగజేసింది ఈ పౌరోహిత వర్గం

ఈ కులవ్యవస్థవలన ఇండియా ప్రజల మధ్య అంతకు పూర్వం నుండి వుండిన స్నేహభావాలు, మానవసంబంధాలు మంటకలిశాయి

25

అందుకే కులాన్ని పునాదిగా బెట్టి రూపాందించిన సాంఘిక వ్యవస్థ ఇండియాకు తగదు ఆ పునాది మీదనే నిలబడి వున్న హందూమతాన్ని ఎంతత్వరగా నిర్మూలిస్తే ఇండియాలో అంతత్వరలితంగా శాంతి సాభా గ్యాలు న్ధాపికమౌతాయి బు సంస్కృతి మా సంస్కృతి చాల గొప్పదని చాల ప్రాచ్‌నమ్రైనదని ఎంతో గొప్పగా చెప్పకొనడం హిందూమతస్తులకు ఒక అలవాటేకాదు, ఒకసంప్రదాయమై పోయింబి అందుకే ఏహిందువుణ్ణి కదిలించినా మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి అనే ధోరణిలో మాట్లాడుతుంటారు సంస్కృతి అంటేమనం దాచిపెట్టె వస్తువు పంచిపెట్టే తియ్యని పదార్థమన్న దోరణిలో మాట్లాడు తుంటారు వాస్తవానికి సంస్కృతి అంటె ప్రపంచంపట్ల అందులోని సమాజంపట్లు పాదార్థిక సముదాయం పట్ల మనిషిపట్ల జక వ్య్నక్తికి వుండే దృక్పధమని తెలిసిన విషయమే కాని ఇండియాలోని హిందువులు మాత్రం సంస్కృతి అంటె వెంటనే హిందూ సంస్కృతి అని బల్ల గుద్ది చెబుతుం టారు అంటె హిందూమత నమ్మకాలు ఆచారాలు, కులవ్యవస్థ ఇవన్ళీ కలిసివుండేదే హిందూ సంస్కృతి అన్నట్లు భావిస్తున్నారు హిందూ సంస్కృతి ప్రకారం మనిషి అంటె మానవత్వం గలవాడనికాదు, పదో ఒకకులానికి చెందిన కులమనిషి అన్నది వారి అర్ధం పదార్థమంటె మానవ జీవితాని కవసరమైన సాధనంగా కాక, దివనివాసమన్నట్లు వర్ణిస్తారు దైవాన్ని గురించి మాట్లాడితే, అది ఎక్కడో లేదు మనకండ్ల ఎదుటీ కనిపించె చెట్టులోనో పర్వతంలోనో, నీటి ద్రవాహంలోనో, బక రాయిలోనో, జంతువులోనో, వుంటుందనేది హిందూనొాంస్కృతిక వవరణ ఈ ధోరణిలో ప్రకృతి అంత టిలో దైవముంటుంది కాబట్టి ప్రకృతిలో వున్నవాటన్నింటిని దైవంతో సమానంగా గౌరవించాలంటుంటి కాని విచిత్రమేమంటే సర్వం బహ్మం అంటూనే ఆ సర్వంలోనే భాగమైన కొందరు మనుష్కులను అతిహీనంగా చూస్తుంటారు ఈ హిందూ మత సండితులు, తాత్వికులు, పురోహితులు సమాజాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం హిందూ సంస్కృతిలో (ధానమన్న అభివ్రాయం టీనిని బట్టి కలుగుతుంది అందుకే కాబోలు, 26

హిందూ సంస్కృతి అంటే కులసంస్కృతి పరాయీకిరణా సంస్కృతి, పీడక సంస్కృతి అమానవ సంస్కృతి అనే భావనలు సర్వత్రా ఏర్పడ్డాయి ఈ సంస్కృతి దేశాభివృద్ధికి దేశసమైక్యతకు తోడ్ప్చడక పోగా అందుకు అడ్డుగోడగా నిలబడింది సె రాజకీయం

ఒక దేశంలో నివసించె ప్రజల సమస్త జీవిత అవసరాలను సమస్యలను ఆశలను, అభిరుచులను మరొకవైపు దేశంలో లభ్యమయ్యే వనరులనూ ద్యష్టిలో పెట్టుకొని, ఈరంగాలన్నింటిలో ప్రజలకు తోడ్చడటమే రాజకీయ వ్యవస్థ లక్ష్యం ప్రజలంతా సంతోషంగా స్వేచ్చగా, జీవించడానికి అధునిక సమాజాలు ఏర్పాటు చేసికొన్నదే రాజకీయం, లేక రాజకీయ కార్యనిర్వహణ అలా నిర్వహించే సాధనాన్ని (196౧0 ప్రభుత్వం మంటారు ఆ ప్రభుత్వం దేశంలోని ప్రజలందరి కోసం బాధ్యతగా వారికి జవాబు దాల్‌గా, అధికారిగా కూడా పని చేస్తుంది అలాంటి రాజకీయ అథికారానికి ప్రజల మత నమ్మకాలతో గాని, కులాలతో గాని ఎలాంటి సంబంధముండదు వుండకూడదు రాజకీయ కార్యనిర్వహణ అనే దేశప్రజలు కలిసి, చర్చించి చేసేపని దానిని సామాజికకార్య క్రమమనవచ్చు గూడ కాని మతమనేది కేవలం వ్యక్తిగత విషయం వ్యక్తులు వారి అంతర్లత మరియు బాహ్య పరిస్థితులను బట్టి వారి అవగాహన అభిరుచులను బట్టి వారిష్టం వచ్చిన మతాన్ని స్వీకరిస్తారు ఇదంతా వ్నక్తి గత విషయం ఈ విషయంలో ఆ వ్యక్తుల అనుభవాలను నమ్మకాలను ప్రశ్నించే హక్కు ఇతరులకు వుండదు వుండకూడదు

కాని, ఆధునిక ఇండియా రాజకీయ పోకడలు అలా లేవు హిందువులైతే వారు నమ్మిన మతమే దేశియమైనదని గొప్పదని చెప్ప కోవడమే కాదు, హిందూమత అనుచరులు ఎక్కువ మంది వున్నారు గనుక ఆపరిథిలోనే రాజకీయాలు రాజ్యాంగంగూడ వుండాలని వాదిస్తున్నారు కాని దేశంలో వున్న వారంతా హిందూథులే కాదు కైస్తవులు, మహమ్మ టియులు, సిక్కులు, జైనులు బౌద్దులు, పార్టీ మతస్తులు కూడా వున్నారు సందర్శంవస్తే వారు గూడ వారి మతాల గొప్ప తనాన్ని చెప్పకొంటుంటారు ఆ

27

మాటకు వస్తే పరిస్థితులు అనుకూలించాలేగాని ఈ మతస్తులు కూడా దేశంలో తమ మతాలకనుకూలమైన రాజ్యం రాజ్యాంగమురిడాలని తిరగబడరన్న గ్యారంటీ లేదు పంజాబులో సిక్కులకు '్రత్యేకరాజ్బం కావాలని నాగాలాండేలో క్రైస్తవులకు ప్రత్వేక రాజ్యంకావాలని ఈ పాటికే నినదించారు కదా ఈ ధోరణి ఇండియాలోవున్న మతాలన్నింటికి ప్రాకి పోదని చెప్పలేం గదా అలా జరిగినప్పుడు దేశంలో అవతరించేది మతాల మధ్య ఘర్షణలే ఈ దోరణులు దేశంలో ఇంకా ఎలాంటి అరాచకాలకు దారితీస్తాయో ఊహించలేము ఈ ఐదంగా దేశ ప్రజల్లో మత భేదాలు మతకళల్త్లోలాలు అధికమై చివరికి మత యుద్ధాలకు దారితీియవని కనీసం భారతీయ జనతా పార్టీ నాయకులైనా చెప్పగలరా ?

ఈ భయంకరమైన ప్రశ్నలను నేటి ఇండియా ఎదుర్కొంటున్నది ఎక్కువ మంది అనుచరులున్నారని చెప్పకొంటున్న హిందువులు, దేశాన్ని వారే పరిపాలించాలని విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌, వాటి సహకారంతో రాజకీయ పార్టీ స్థాయికి ఎదిగిన ఖారతీయ జనతాపార్టీ ముందుకొచ్చాయి

ఇక్కడ దేశప్రజల ఆర్థిక పరిస్థితులు, అస్థిత్వ పరిస్థితులు, ప్రజల విద్య, వైద్య, విజ్ఞాన స్థాయి మొదలైన వాటన్నింటిని పక్కనబెట్టి దేశప్రజలందరూ హిందూమతం ప్రకారం జీవించాలని లేకపోతే దేశాన్ని విడిచి వెళ్లమని బెదిరించేవరకు పై హిందూ సంస్థలవారు వెళ్లారు అదేమంటే, ఇదంతా హిందూ సంస్కృతిలో భాగమని హిందూ సంస్కృతిని కాపాడుకోవడమే మాలక్ష్యమని ఘంటాపథంగా చెప్పకొంటున్నారు దేశ భక్తి లేని మత భక్తి పరులు

ఇక్కడ రెండు విషయాలను స్పష్టీకరించాలి ఇండియాలో హిందువులే మనుష్యులా ? హిందువులు కానివారు మనుష్యులు కారా ? వారిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్చా హక్కు వారికుందా లేదా ? అనేవి చర్చించ వలసిన అతిముఖ్యమైన విషయాలు హిందూవులకు హిందూమతాన్ని కొత్తగా స్వీకరించడమనే ప్రసక్తి లేదు ఎందుకంటె హిందూమతాన్ని వారు తమ పూర్వీకులనుండి లేకవారి కులస్తులనుండో

28

సంతరించుకొన్నారు కాని హిందూ మతం ఇండియాలో వేళ్లూనుకొన్ద ఎన్నో శతాబ్బాల తరువాత ప్రవేశించిన ఇతర మతాలను పరిశీలించడం స్వీకరించడమన్నది కొత్త ప్రక్రియ చాలావరకు అలానే జరిగింది కాని ఇలాంటి ప్రృ,మితో నిమిత్తం లేకుండానే మతాన్ని వారసత్వం వలె సంతరించుకొన్న హిందువులు ఇతరమతాలను ఎంపికచేసికొన్న వారిని తూలనాడడం వారి మత స్వేచ్చను దేశీయ సంస్కృతి పేరున ప్రశ్నించడం ఎంతనిర్లేతుకం ఏది ఏమైనా ఈ విధంగా ఆధునిక ఇండియాలో రాజ్యాధికారాన్ని చెలాయించడానికి మతాన్ని ఆసరాగాపెట్టుకొనే విపరీత మైన ధోరజికి వెనుకవున్నది కేవలం హిందూమత ప్రభావితులే కాబట్టి బీనిని హిందూమత ప్రభావిత రాజకీయ మనడం సమంజసం అంతేగాని దేశప్రజలందరి క్షేమాన్ని భవిషత్తును ద్యప్టిలో పెట్టుకొని పెంపొందించిన రాజకీయం మాత్రం కాదు ఇలాంటి రాజకీయం వలన దేశానికి చేటే గాని కలలో గూడ మేలు జరగదు డి అభివ్యద్ధి

అభివృద్ధి అనేది మనిషి తన జీవితాన్ని ఇతరుల దయా-దాక్షిణ్యాల మేరకు కాకుండా, స్వేచ్చగా, అర్ధవంతంగా రూపొందించుకొనినాగించు కోవడంలోనే వుంది ఈ విధంగా దేశ ప్రజలందరూ సంతుష్టిగా జీవిస్తూ, విజ్హానాన్ని సంపాదించుకొని చైతన్మ వంతులుగా (బశకడంలోనే కనిపిస్తుంది దేశాభివృద్ధి కాని, ఇండియాలో మా కులస్తులభివృద్ధి మా మతస్తుల అభివృద్ది, మా జాతి ప్రజల అభివృద్ధి అనేవాటికి ప్రజలిస్తున్నంత ప్రాదాన్యత దేశాభివృద్ధికి ఇవ్వడం లేదు ఆర్ధికాభివృద్ధిలోగాని విద్యాభి వృద్ధిలోగాని ఉద్యోగ అవకాశాల్లోగాని, *దేశస్తులూ అనే మాట సాధరణంగా విని పించదు హిందువులు మా మతస్తులనే మాటను వాడితే, అందులో మాకులస్తులు అనేభావం గూడ ఇమిడివుంటుంది ఎందుకంటె, ఇండియాలో కులం లేని హిందువులుండరు ఈ విధంగా దేశాభివ్యద్ధి అనే భావాన్ని మట్టి కలిపిన ఘనత హిందూమతస్తులదే, వారు రూపొం దించినహిందూమత భావాలదే దేశీయ మతంగా అభినందించ బడుతున్త హిందూమతాలోచనవల్ల ఏర్పడిన సామాజిక పరిణామాలు ఇవే

29

  1. మత ఇండియాకు కావలసింది మార్కిస్తు మానవ వాదమే

మత ఇండియాలో మానవతా ధోరణికి చోటుదొరకలేదు అదేమన దేశాన్ని బాగాదెబ్బ తీసింది యదార్ధంగా చెప్పాలంటె మతాలను స్థాపించే వారుగాని లేకమతాలు రావడానికి దోహదపడినవారుగాని వ్రారంభ దశలో లోకానికేదో మేలు చేయాలనే ఉద్దేశిస్తారు ఎవరైనాసరే లోకానికి అన్యాయంచేయాలని, మానవులకు నష్టాలు కలిగించాలనే లక్ష్యంతో మతాలను స్థాపించినట్లు సాక్ష్యాలు లేవు కాని ఒకటి మాత్రం నిజం మతాలను న్గాపించడానికి మతన్భాపకులకు తమ పరిసరాల్లోని ఆర్థిక నామాజిక పరిస్థితులో రాజకీయ పరిస్థితులో మానసిక సమస్యలో, ఆరోర్య సంబంధమైన బాధలో భూమికగా వుండివుండవచ్చు ఇవేవ కాదంటె ప్రజల అజ్జానమైనా కావచ్చు కాని స్థాపితమైన కొంతకాలానికి ఊహించని అపశ్యతులు మళాల్లోనేగాదు మతస్తుల్లో గూడ చోటు చేసుకొంటుంటాయి అవ వాగ్వివాదాలు, విభజనలు వ్యక్తిగత అభి రుచులతో కూడిన వ్యాఖ్యానాల రూపంలో బహిర్గత మౌతుంటాయి ఒక్కోసారి అవి మతాల మధ్య యుదడ్ధాలవరకు దారితీస్తాయి మతాలనుంచి మానవ్రడాశించినవన్నీ మాయమై పోతాయి మానవవృతిరేక ధోరణులు ముందుకొస్తాయి

ఇప్పడు మన విశ్లేషణంతా ప్రజల్లో మానవత్వాన్ని ప్రజ్వలింప జేయలేకపోయిన మత ఇండియాలో మానవతా సంస్కృతే దేశభవిష్కత్తుకు ఆదర్శమని, ఆధారమని చెప్పడమే ఈ రోజుల్లో గూడ ప్రజలపై రాజకీయాల కన్నా మతం ప్రభావం ఎక్కువగా వుంది ఆ మాటకు వస్తే రాజకీయాలు గూడ మత ప్రభావానికి దోసిలోగ్గుతున్నై ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలో లేని మతాలన్నీ మన దేశంలో వున్నై అన్ని మతాలు వున్నవి గాబట్టి దేశంలో అంతమంచబిజరుగుతుందని, దైనందిన జీవిత సమస్యలు సుళువుగా పరిష్కారమౌతాయని ప్రజలెంతగానో ఆశించారు కాని అలా జరుగక

30

పోగా, ఒకవైపు మత గురువులు మతోద్దారకుల సంఖ్య అధికమై పోతున్నది మరొకవైపు ఇండియాలో కోట్లాబమంది మనుష్కులకు ఉండడానికి ఇండ్లు లేక పొయినా ధదైవాలకు మాత్రం దేవాలయాలు, విస్తుతంగా నిర్మాణ మవుతున్నై ఐతే ఇవన్నీ ఎంత ఎక్కువైపోతున్నాయో ప్రజల సమస్యలు అంతకంటె ఎక్కువైపోతున్నై అసలు మతాలు లేని దేశాలకంటె ప్రపంచ మతాలన్నీ వుండిన మన దేశంలో మానవ బాధలు మానవవ్యతిరేకకార్యాలు ఊహించనంత ఎక్కువగా జరుతున్హై

మనుష్యులు పుడతారు, కొంతకాలం వుంటారు, మరికొంతకాలానికి వుండరు ఈ వుండటం ఉండకపోవడం మధ్య ఏం జరుగుతుందో, జరిగిస్తారో పటినే వ్యక్తి ప్రపంచం అంటారు వ్యక్తి పుట్టక మునుపు మరణించిన తరువాత ప్రపంచమేంటి, జీవితమెలా వుంటుంది అనే ప్రశ్నలకు అర్థం లేదు ఐనాగాని మనుష్యులు వాస్తవమైన ఈ ప్రపంచానికి ఈ జీవితానికి తమకు తెలియని ప్రపంచద్యప్టితో ఏదేదో ఊహించుకొని, నిర్వచనాలు చెప్తున్నారు. మూనవ సమస్యలకు మానవాతీత శక్తులే పరిష్కారమార్దాలని చెబుతుంటారు అదే నిజమైతే మన దేశానికెందుకిన్ని సమస్యలు ?

ఇండియాలో అందరూ అర్ధవంతంగా జీవించాలంటే, అన్నిటికంటె ముందు మనుషుల్ని గురించి ఆలోచించాలి మనిషి అంటె ఏంటి ప్రశ్యేకత ఏంటి, మనిషి మనిషిగా జీవించడమెలా, అతని శక్తి ఎంత, పరిమితులేవి ఏమి ఎంతవరకు సాధించగలడు అనేవిషయాలపట్ల మనుష్యులకు కనీస అవగాహనవుండాలి దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఈ అవగాహన లేకుండానే ఏదో కొంతకాలం తక్కిన ప్రాణులవలె తిని త్రాగి గతించి పోతున్నారు అసలు మనుష్యుల్లో మానవజీవితాన్ని గురించిన అవగాహన లేకపోవడానికి ప్రధానకారణమొక్కటె మనిషిని అతితక్కువగా అంచనా వేసి, మానవుని బలహీనతను, చెడు స్వభావాన్ని గురించి మాత్రమే నొక్కి చెప్పేమతాలోచననే ఆ కారణం అదేమంటే, మనిషి పొపి అని, అజ్ఞాని అని ఇందబ్రయలోలుడని, ఏ మంచి చేయలేనివాడని, దైవాల దయవల్లనే బతికేవాడని చెప్పి, అతడిని అసమర్థునిగా, సోమరివానిగా తీర్చిదిద్ద జూసే

౩1

మతాలోచనే ఆ కారణం ఈ విదంగా మనిషిని పక్కనబెట్టి కేవలం దేవతలను పూజంచడమనేది మానవజీవితానికి ఉపయోగపడేది కాదని ఇప్పటికే స్పష్టంగా నిరూపితమైంది కాబట్టి మానవ సమస్యను గురించి మానవుడే ఆలోచించాలి మనిషి మనిషిగా బతకాలంటె ఒక్క మానవ సంస్కృతి వల్లనే సాధ్యమౌతుంది మానవ జీవిత ప్రాశస్త్వాన్ని అంగీకరించి మానవ స్వేచ్చకు తగిన శక్తిని చేకూర్చడం మానవతా సంస్కృతీ సారాంశం మనిషి తన స్వంత జీవితాన్నే కాక సహ మానవులందరి క్షేమాన్ని ద్యష్టిలో పెట్టుకోవడం, ప్రకృతిలోని సహజ పరిణామాలకు అనుగుణంగా జీవితా లను మల్చుకోవడం మానవ జీవనశైలిలోని ముఖ్యమైన విషయాలు అంటే శాస్త్రీయ పద్ధతిలో జీవితాలను తీర్చిదిద్దుకోవటం వాటిని శాస్త్రీయంగా పరీక్షించుకొంటూ, సరిదిద్దుకొంటూ పురోగమించడానికి మానవతా భావాలు దోహదం చేస్తాయి ఎఎం ఎన్‌ రాయ్‌ వూనవవాదం ప్రపంచ దేశాల్లో మానవవాదాన్ని రూపొందించి ప్రచారంచేసిన వారు లేకపోలేదు వారు అత్ముత్తమమైన మానవతా సాహిత్యాన్ని రచించి ప్రజళ్లో భావస్వేచ్చ బలపడేందుకు ఎంతో కృషి చేశారు వారిలో ప్రము ఖునిగా వెలుగులోకి వద్చిన వాడు ఎం ఎన్‌ రాయ్‌ మానవవాదాన్ని మౌలిక స్థాయిలో రూపొందించి వివరించాడు రాయ్‌ ప్రపంచంలోని మహా మేధావులను నహికం ఒప్పించి మెప్పించిన ఘనత ఆయనది గొప్ప మేధావిగా, మానవవాద తాత్వికుడుగా రాయ్‌ తారాన్థాయికి పోయిన మాటవాస్తవం కాని, మానవతా ద్యల్పధాన్ని పెంపొందించి వ్యాపింప జేయడమే గాక, ఆ దృక్పధాన్ని దైనందిన జీవితాల్లో కార్యరయూపంలో అమళ్లో పెట్టడానికి అవిరళక్ళషి చేసిన ఆదర్శ మానవవాది చరిత్రలో కారల్‌ మార్ష్‌ ఒక్కడే ప్రపంచ సమాజాల్లో మానవులుగా బతకలేక పాతున్న అట్టడుగు ప్రజల విమోచనకు మానవతా ఆలోచనతో బాటు ఆ పరిధిలో నిర్మాణాతృ్మక కార్భక్రమాలను రూపొందించి వాటిలో పాల్లొని ఆ ఉదృమానికే తన జీవితాన్ని అంకితం చేసినవాడు ఆయన 32

కారల్‌ మార్క్స్‌ తన కాలంలో తానుండిన సమాజంలోని మానవ జీఐత ఐధానాలను పరిశీలించాడు వునుష్యులు చుశుష్యులుగా జీవించలేకపోతున్నారనే వాస్తవాన్ని ఎదుర్కొనడంతో బాటు, ప్రపంచంలోని వివిద సమాజాల చారిత్రక వాస్తవాలను, మానవజీవన సమస్యలను కూలంక షంగా అధ్యయనం చేశాడు తనలో అంకురించిన మానవతా సంకల్పం ఫలితంగా పూర్తి మానవవావి అయ్యాడు అనాటి నుండి మానవ వాద పరిధిలోనే తన కార్యక్రమాలను రూపొందించ నారంభించాడు

ఇప్పడు, ఇక్కడ మన దృష్టి ఏంటి? మానవత్వం కొరవైన మక ఇండియా విమోచనకు కావలసిందెవరు? ఎం ఎన్‌ రాయా లేకకారల్‌ మార్క్‌ అనేది మనం ఆలోచించవలసిన విషయం వీరిద్దరిలో ఎవరు గొప్ప మేధావి అనేది ప్రశ్షకాదు అధి మన చర్చ నీయాంశం కానేకాదు కాని ఎవరి ఆలోచన, ఆచరణల వలన ఇండియాలో ప్రజల భవిషత్తు సజ్వలంగా ఉండగలదనేదే ఏకైక ప్రశ్న ఆమాటకు వస్తే ప్రపంచంలో గొప్పమేధావు లెందరో ఉండవచ్చు ఉన్నారు గూడ కాని, వారివలన, ప్రపంచానికి ముఖ్యంగా మనుష్కులుగా (బతకలేకపోతున్నవారికి జరిగే మేలు ఏపొటి అనేదే మన చర్చ నీయాంశం

ఎం ఎన్‌ రాయ్‌ వేధాశక్తిలో నిష్టాతుడే మానవ వాదాన్ని సార్వత్రికంగా మానవులందరికి అన్వయించెరీతిలో విశదపర్హాడు ఆ దృష్టితోనే ఎన్నో హెచ్చరికలు చేశాడు కాని కేవలంగొప్పు ఆలోచనా సిద్ధాంతాల వలన సమాజంలోని శక్తిగల వ్యక్తులు, వర్గాలు మానవ వమోచనకు కదిలి రాలేదని కదలదని చరిత్ర సాక్ష్యమిస్తుంది బు కారల్‌ మార్క్‌ మానవ వాదం

కారల్‌ మార్క్స్‌ ఆలోచన లేనివాడు కాదు ఆలోచనతో పనిలేకుండా ఏకార్యక్రమాన్ని ప్రతిపాదించలేదు ఆయన ఆలోచనంతా శాస్త్రీయ పద్ధతుట్లోనే జరిగింది మనిషి ఆయన ఆలోచన కేంద్రన్భానం మనిషి ఎక్కువ తినాలి, ఎక్కువ జశ్రాగాలి, లావుగా బలంగా వుండాలని గాని,

33

ఖరీదైన బట్టలు ధరించాలి పెద్దపెద్ద భవనాల్లో వుండాలి అలా వుంటేనే మదనిషవుతాడని ఎన్నడూ ఎక్కడా చెప్పలేదు మనిషి మనిషిగా బ్రతకాలని మాత్రమే కలలుగన్నారు అలా బతకలేని వాలనే మార్క్‌పట్టించుకున్నాడు వునిషితన మానవత్వాన్ని పరిపూర్ణంగా సిద్దింపజేసికొనేలా తనను సంకెళ్ళలో పెట్టి నామాజికశక్తుల నుండి విడిపించడం ముఖ్యమైన విషయాలుగా పరిగణించాడు మనిషి పరాయీాకరణం చేయబడడానికి, జక వస్తువుగా మార్చబడడానికి వ్యతిరేకంగా చేసినదే మార్క తిరుగు బాటు మార్క్స్‌ ఆలోచనలో గతితార్కిక భౌతికవాదం కంటె చారిత్రక భౌతికవాదం కంటె అతిముఖ్యమైనదిగా బయల్పడేది మానవవాదమే కారల్‌ మార్క్‌ ఆలోచన చేయటంతో బాటు, ఆ పరిధిని దాటి ఆచరణలో నిమగ్నుడయ్యాడు ఈమలుపుకు కారణం మనుషులను మనుషులుగా [బతకనీయని శక్తులే ఈ శక్తులు వట్టి సెద్ధాంతాలతో, ఉపన్యాసాలతో మానవతా వాదులయ్యె ప్రసక్తి లేదని వివిద సమాజాల అధ్యయనంలో తేలిపోయింది అందుకేకారల్‌ మార్మ్‌తన మానవవాదాన్ని పాదార్థిక వనరులు లేని వారికే గాదు వారిని మనుషులుగా ఎదగ నీయకుండా చేస్తున్న శక్తుల కోసం కూడా రూపొందించాడు వారితలలు వంచి, వారు మూనవజీవిత వాస్తవాలను తెలుసుకోడానికి తాము మనుష్యులుగా బతికి ఇతరులను బతక నివ్వడానికి అంగీకరించేట్లు నిర్మాణాత్మక కార్యక్రమాన్ని రూపాందించి ఆచరణలో పట్టాడు అమానవ జీవితాలకు ఆహుతి అవుతున్న ప్రజలకు సరికొత్త శాస్త్రీయ దృక్పధాన్ని అందించి, ధైర్యాన్నిచ్చి మనుషులుగా జీవించడానికి కావలసిన పోరాట సంస్మ్యృతినిచ్చింది కారల్‌ మార్క్స్‌ ఆ పోరాట సంస్కృతి లేకుండా కేవలం ఉపన్యాసాలు సిద్ధాంతాల సంస్కృతిలో పీడిత ప్రజలు తమ విమోచనం సాధించుకునే ఆశే వుండేదికాదు ఆ ఆశతోనే ఇండియాలో ప్రజలు కారల్‌ మార్క్‌ను నాయకుడుగా జప్పకొన్నారు ఆయన ఆలోచనను అనుసరించి కమ్యూనిష్టులయ్యారు బలమైనకమ్యూనిష్టు పార్టీని స్థాపించారు ఆపార్టీ, తరువాత, వివిధ 34

కమ్యూనిష్టు పార్టీలుగా చీలిపోయింది ఐనాగాని వారి అవగాహన శక్తి సామర్థ్యాల మేరకు సమాజాన్ని మార్చాలనే తమ కార్య క్రమాలను ఆ పార్టీలు కొనసాగిస్తూనే వున్నాయి అయినప్పటికీ కమ్యూనిస్టులు ఇండియాలో మానవ సమాజాన్ని నేటి వరకు ఎందుకు న్థాపించలేకపోయారనే£ పలువురకు ఆశ్చర్యాన్ని కలిదిస్తున్న ప్రశ్న

దేశంలోని కమ్యూనిస్టులు మార్క్స్‌ రాసిన గ్రంధాలను చదవడం కంటె చాలావరకు పార్టీ తీర్మానాల ప్రకారం నడుచుకోవడం మామూ లైనది పార్టీగూడ మార్క్‌ ఆలోచనను గ్రహించి, తమ ప్రణాళికలను అందుకు అనుగుణంగా రూపాందించే దానికి బదులుగా బలమైన కమ్యూనిస్టు దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీల తీర్మానాలకు, కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం జరిగింది వాస్తవానికి ఇండియా కమ్యూ నిస్టుపార్టీ ప్రారంభదశలో ఆనాటి రష్యా చైనా కమ్యూనిష్టు పార్టీలను ఆదర్శంగా తీసికొంది ఆ దేశాల్లోని కమ్యూనిస్సు పాల్టిలు ఏవిదానాలను అనుసరించాయి పోరాటాలు ఎలా సాదించాయి అనేవాటితో విస్తతంగా ప్రభాఏతం అయింది చాలా కాలం వరకు అలానే జరిగింది కాని ప్రస్తు తం ఆ ధోరణి తద్రిపోయిందనే చెప్పాలి ఇది ఇండియా కమ్యూనిస్తు చరిత్రలో సంతోషించదగిన పరిణామమే ఐతే ఈ రోజుల్లో గూడా ఇండియా కమ్యూనిస్టు కార్యకర్తల్లో కారల్‌ మార్క ఆలోచనను స్వేచ్చగా అధ్యయనం చేసే వారు అతి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు ఆలోటు వలననేగావచ్చు మార్క్స్‌ జీవిత ఆదర్శాన్ని అమల్లో పెట్టలేని కమ్యూ నిస్టులింకా కనిపిస్తున్నారు మార్క్స్‌ తనజాతిని మతాన్ని వదిలివేశాడు ప్రపంచ పీడిత విమోచనే జీవిత ధ్యేయంగా పెట్టుకొన్నాడు ఇండియాలోని కమ్మ్యూనిస్టుల్లో ఇంకా కులబాంధవ్యాలను, కుల తత్వాన్ని పోగొట్టుకోలేని కమ్యూనిస్టులుండడం మార్మిస్తు ఉద్యమానికెంత అవరోదమో చెప్పనవ సరం లేదు

కారల్‌ మార్క్స్‌ అసలు సిసలైన ఆదర్శవంతమైన మానవవాది మానవ వాద ద్యక్పధంలోనే తన ఆలోచనను, ఆచరణను సమగ్రంగా వ్యక్త

35

పర్చాడు వాస్తవాన్ని సమ గ్రద్యష్టితోనే అర్ధంచేసుకొన్నాడు పరిష్కారాలను కనుగొన్నాడు కాని, ఇక్కడి కమ్యూనిస్టులలో ఆలోచన ఆచరణలకు మధ్య సమన్వయం కొరవడినట్లుంది ఇదే కొనసాదితే ఆలోచనను ప్రక్కన పెట్టి దుందుడుకు చర్మలే కమ్యూనిస్టు ఆచరణ రూపాలుగా చెలామణి అయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది దానివలన కారల్‌ మార్క్స్‌ అపకీర్తి తెచ్చినట్ల వుతుంది నేటి మత ఇండియాలో అందరూ మనుషులుగా (బతకాలంటె మానవీయ సమాజ స్థాపన వల్లనే సాధ్యమవుతుంది అలాంటి సమాజ న్ధాపనకు కారల్‌ మార్క్స్‌ ప్రవేశపెట్టిన శాస్త్రీయ ఆలోచన, ఆచరణల సమన్వయ మానవవాదం సరైన ప్రత్యామ్నాయం కాబట్టి మానవత్వం లోపించిన మత ఇండియాలో మనుషులు వమనుషులుగా (బబతకాలంటె అన్నిటికంటె ముఖ్యంగా వూనవీయ సమాజన్థాపనకు వ్రాధాన్యతనివ్వాలి కారల్‌ మార్క్స్‌ ప్రతిపాదించిన న్యాయమైన మానవతా సమాజం వలన దేశంలో మనిషికి విలువ గౌరవం ఖావ స్వేచ్చ, అర్ధవంతమ్రైన జీవనవిధానం దక్కుతాయి ఇండియాలోని ప్రజలందరూ కులమతాలను తిరస్కరించి కష్టపడడమే కాదు, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా సుఖంగా ఆశావహంగా జీవించ రచలరని ఆశిస్తున్నాం లాలా డా జామ ఉభయయుకంినాలయ ల లి ణే || ఉ[(టంం0ం ఆ శ 36

. రచయిత గురించి .. ప్రొఫెసర్‌ విల్బన్‌ నిష్ట గల కైస్తవ కుటుంబంలో జన్మించారు. తైస్తవ మత బోధకుడుగా తన జీవిత యాత్రను ప్రారంభించిన కొంతకాలానికి ఉన్నత వేదాంత "విద్యనభ్యసించి కైస్తవ వేదాంత కళాశాలల్లో ప్రపంచ మతాల చరిత్రను బోధించారు. ఆ రోజుల్లోనే తన మేధాశక్తికుండిన - పరిమితులను గుర్తించి, అమెరికా వెళ్లి మత తత్వశాస్త్రంలో పిహెచ్‌. డి ముగించి వచ్చారు. పాశ్చాత్య దేశాల నుండి దిగుబడి అయిన కైస్తవ మతం వలన భారతీయ పేద కైస్తవ్రల మానవీకరణ జరగలేదని, జరగదని అనాడే గుర్తించారు. దాంతో బాటు తన విశాల తాత్విక భావాలకు, సంకుచిత మత సిద్ధాంతాలకు పాంతన కుదరనందున ఆంధ క్రైస్తవ వేదాంత కళాశాల నుండి విరమించుకొని ఉన్మానియా విశ్వవిద్యా లయంలో తత్వ శాస్త్ర శాఖలో లెక్చరర్‌గా చేరి తరువాత పాఫెసర్‌గాను, ప్రధానోపాధ్యాయుడు గాను పని చేసి ! ౨౨4లో రిటైరయ్యారు. ఒకవైపు యూనినర్సిటి విద్యార్థులకు మరోవైపు భారతీయ అభాగ్యుల చైతన్యానికి తెలుగులోను, ఇంగ్లీషులోను ఎన్నో పుస్తకాలు రాశారు. (ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కల్చరల్‌ స్టడీస్‌ అనే సంస్థను న్ఫాపించి రెండు దశాబ్దాలపాటు గ్రామీణ పేద స్త్రీల జీవనోపాథికై చేతివృత్తుల శిక్షణ కేంద్రాన్నీ నడిపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో హ్యూమనిప్టిక్‌ అకాడమి ఆఫ్‌ జస్ట్‌ సాసైటి అనే సంస్థను స్థాపించి మానవతా సాహిత్య సేవను కొనసాగిస్తున్నారు.