Telugu Marxist Mahanayakulu Lenin, Stalin, Mao La Bhodhanalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/maaarakasaisata-mahanaaayakaulau-laenainasataaalainamaaavaoola-baoodhanalau
Date: 2026-08-05 11:29
Chunks: 5


Book Overview

Book: Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu
Source: https://sundarayya.org/maaarakasaisata-mahanaaayakaulau-laenainasataaalainamaaavaoola-baoodhanalau
Total OCR chunks analysed: 5


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • లెనిన్‌
  • నేను
  • అన్న
  • నాకు
  • కమ్యూనిస్టు
  • కామ్రేడ్‌
  • చేసిన
  • అధ్యయనం
  • ముద్రణలను
  • పొందింది
  • గ్రంథం
  • “రాజ్యాంగ
  • మార్క్సిజాన్ని
  • సోషలిస్టు
  • వున్న
  • “విశాలాంధ్రలో
  • మహర్షి
  • సంబంధించిన
  • నుండి
  • గ్రంధాలు
  • నైతిక
  • రచించిన
  • శ్రామిక
  • అవగాహన
  • బోధనలు
  • స్టాలిన్‌
  • మావోల
  • సుందరయ్య
  • ముద్రణ
  • శ్రీ

Per-Chunk Details

Chunk 1 — Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8828

OCR Issues:

  • ASCII junk on lines: [29, 30, 51, 165, 168]...

Key Terms:

  • లెనిన్‌
  • నేను
  • అన్న
  • నాకు
  • కమ్యూనిస్టు
  • కామ్రేడ్‌
  • చేసిన
  • అధ్యయనం
  • ముద్రణలను
  • పొందింది
  • గ్రంథం
  • “రాజ్యాంగ
  • మార్క్సిజాన్ని
  • సోషలిస్టు
  • వున్న
  • “విశాలాంధ్రలో
  • మహర్షి
  • సంబంధించిన
  • నుండి
  • గ్రంధాలు
  • నైతిక
  • రచించిన
  • శ్రామిక
  • అవగాహన
  • బోధనలు
  • స్టాలిన్‌
  • మావోల
  • సుందరయ్య
  • ముద్రణ
  • శ్రీ

Extractive Summary:

శకలక న స “ / వ. _ దాదాపు యాభై యేండ్లపాటు సుందరయ్యగారికి సన్నిహిత సహచరుడుగా వున్న కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య్మగారి మాటల్లో చెప్పాలంటే... “సుందరయ్య ఒక మహర్షి -మార్నిస్టు- లెనినిస్టు మహర్షి, ఈ మానవాళిని పీడననుండి, దోపిడినుండి విమ్సుక్తి చేసి, సుఖప్రదమైన, ప్రయోజనకరమైన జీవనానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన శాస్త్రీయ మార్మిస్తు - లెనినిస్తు అవగాహనలో అసమానమైన కృషి చేశారు. ... వీరోచితంగా సాగించుతున్న పోరాటాలు, ఇందుకు కామ్రేడ్‌ లెనిన్‌ - ఆయన సీద్ధాంతమైన మార్కిజం-లెనినిజం నిర్వహించుతున్న మహోన్నతమైన పాత్ర-ఇదంతా మన కళ్ళముందు ప్రకాశవంతంగా కనిపించుతుంది.


Chunk 2 — Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 20303

OCR Issues:

  • ASCII junk on lines: [69, 70, 110, 111, 181]...

Key Terms:

  • లెనిన్‌
  • కామ్రేడ్‌
  • స్టాలిన్‌
  • పార్టీ
  • సోవియట్‌
  • సాయుధ
  • తరువాత
  • విప్లవ
  • ప్రపంచ
  • తెలంగాణా
  • నాకు
  • కూడా
  • కమ్యూనిస్టు
  • వ్యతిరేకంగా
  • వారు
  • రాసిన
  • వ్యవసాయ
  • సోషలిస్టు
  • పోరాటాన్ని
  • భారత
  • అన్న
  • అభివృద్ధి
  • ప్రజలు
  • రైతాంగ
  • నాయకత్వం
  • మనకు
  • నేను
  • ఉద్యమాన్ని
  • విధంగా
  • ద్వితీయ

Extractive Summary:

లెనిన్‌ రాసిన ఈ గ్రంథం ద్వారానే పల్లెసమాజంలో వర్గ విభజన ఎలా అభివృద్ధి చెందుతున్నదీ నేను నేర్చుకున్నాను కార్మికవర్గంతో పల్లెటూరు 'పేద ప్రజలు (వ్యవసాయ కార్మికులు, పేదరైతులు) ఐక్యమై మధ్యతరగతి రైతాంగంతో దృఢమయిన మైత్రిని నెలకొల్పుకొని, ధనిక రైతులు తమ ఊగినలాటను అధిగమించేటట్లు సాగిన విప్లవ ప్రధమదశలో సామ్రాజ్యవాదానికి, ప్యూడలిజానికి వ్యతిరేకంగా వారిని కలుపుకొని రావలసిన ఆవశ్యకతను ఆ గ్రరధంలో ఆయన వివరించారు. 1938లో మా రాష్ట్ర కమిటీలో మాకు కలిగిన తీవ్రమైన సందేహాలు ఆ తరువాత 1948లో తెలంగాజూ పోరాటం సందర్భంగా రైతాంగంలో వర్గీకరణ సమన్యపైనా, మన ఉద్యమానికి ఏ సెక్షనకు చెందిన రైతాంగాన్ని ప్రధానంగా ఆధారం చేసుకోవాలన్న మరొకవైపున తమ పోరాటాల ద్వారా సాధించుకున్నభూములను సాగుచేనుకున్న రైతాంగానికి గల హక్కులను సంరక్షించుతూ, భారత ప్రభుత్వ సైన్యాల అండదండలతో తిరిగి వస్తున్న భూస్వాముల రాకను ప్రతిఘటించుతూ ఈ సందర్భంగా పాలకవర్గాన్నుండి వస్తున్న అత్యంత క్రూరమైన బీభత్సాన్ని , నిర్చంధాలను, పోరాటంలో పాల్గొంటున్న, అభిమానించుతున్న వేలాదిమందిని మూకుమ్మడిగా హత్యచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, దాని సైన్యాలను ఎదిరించుతూ రంగంలో వుండి తెలంగాణా ప్రజల సాయుధ పోరాటాన్ని నిర్వహించుతున్న పార్టీ నాయకత్వం మరో విధంగా భావించింది వారు ఈ క్రింది విధంగా వాదించారు “మ విస్ణవం చైనా మార్గాన్ని పోలివుంది ఎందువల్లనంటే, మన దేశం సువిశాలమైనది 80 శాతం ప్రజలు గ్రామసీమల్లోనే నివశించుతున్నారు.. వారు వలన విధానానికీ చెందిన,ఎంతో వెనుకబడిన నికృష్టమైన ఆర్థిక పరిస్థితులలో జీవించుతున్నారు.


Chunk 3 — Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 21342

OCR Issues:

  • ASCII junk on lines: [167, 212, 326, 327, 331]...

Key Terms:

  • సాయుధ
  • కామ్రేడ్‌
  • చైనా
  • స్టాలిన్‌
  • పాక్షిక
  • గెరిల్లా
  • కూడా
  • నాయకత్వం
  • పోరాటాన్ని
  • పార్టీ
  • రైతాంగ
  • భారత
  • పోరాటం
  • అభివృద్ధి
  • విప్లవ
  • ప్రజలు
  • ప్రధాన
  • వ్యవసాయ
  • వున్న
  • విధంగా
  • ప్రజా
  • ఇంకా
  • మావో
  • కార్మికవర్గం
  • కార్మికవర్గ
  • పోరాటానికి
  • తెలంగాణా
  • ప్రాంతాల్లో
  • అన్ని
  • విముక్తి

Extractive Summary:

ఈ ధోరణి ఏమంటే, చైనాలో విప్లవం వచ్చిన మాదిరిగానే ఇండియాలోనూ సరిగ్గా ఆ మార్గాలలోనే వివ్లవాన్ని సాధించగలమని గెరిల్లా (పార్టీజాన్‌) పోరాటమే 'ప్రధానమైనదని దాదాపు అదొక్కటే విజయాన్ని సాధించగలదని చేసే వాదనది. అదే సమయంలో వున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత అనుకూలమైన షరతులతో ప్రభుత్వంతో రాజీపడేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించడం కూడా తప్పనిసరిగా అవసరం ఇంకా ఏ షరతులపైన, ఈ పరిస్థితుల్లో, ఎప్పుడు పోరాటాన్ని విరమించాలనే విషయం నిర్ణయించుకోవలసింది భారత కమ్యూనిస్క పార్టీ నాయకులే! ఈ వ్యాసాన్ని ఆయన నవ్రత్వేకంగా ్రజూళ్త్తీలో వ్రచురణ కోనం అజ్జాతవానం నుండీ వంపించాడు)


Chunk 4 — Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 21427

OCR Issues:

  • ASCII junk on lines: [7, 43, 161, 163, 287]...

Key Terms:

  • చైనా
  • కామ్రేడ్‌
  • సోషలిస్టు
  • మావో
  • విందు
  • చేశారు
  • పార్టీ
  • ప్రత్యేక
  • విప్లవ
  • వివిధ
  • కమ్యూనిస్టు
  • ప్రపంచ
  • నూతన
  • ప్రదర్శన
  • ప్రజల
  • సోవియట్‌
  • రీతిగా
  • కూడా
  • చైనాలో
  • మధ్య
  • ప్రజలు
  • దేశాలలో
  • నుండి
  • సమాజ
  • ఆర్థిక
  • పరిస్థితులకు
  • లెనిన్‌
  • కమ్యూనిస్టుపార్టీ
  • ఆరోగ్య
  • నన్ను

Extractive Summary:

సామ్రాజ్యవాదులు ప్రత్యక్షంగా కొమింగ్‌టాంగ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా పాల్గొనడం వలన, జపాను సామ్రాజ్యవాద దురాక్రమణ చైనాలో సగభాగాన్ని 1931-41 ల మధ్య ఆశక్రమించుకోవడం వలన సామ్రాజ్యవాద కూటమి బలం కుదించుకొనిపోయి, చైనా వివ్లవశక్తులది పైచేయి కావడానికి గల పరిస్థితులు అంతర్జాతీయంగా వచ్చేవరకు పోరాటం దీర్ధక్షాలం సాగవలసివచ్చింది రెండవ ప్రపంచయుద్ధంలో ఫాసిస్టు కూటమి ఓడిపోవడం, సోవియట్‌ యూనియన్‌ మంచూరియాలో జపాను సేనలను ఓడించి చైనా ప్రజా సైన్యాలకు వూర్తిగా యుద్ధ సామగ్రి అందజేయడం, సామ్రాజ్యవాద దేశాలు తమ సైన్యాలను (ప్రత్యక్షంగా దించలేని పరిస్థితులు చైనా విప్లవ అంతిమ విజయానికి తోడ్పడ్డాయి ఆ పరిస్థితిని ఉపయోగించుకోగల విప్ణవశక్తులను, కమ్యూనిస్టు పార్టీని నిర్మించుకుంటూ, దానికి కావలసిన సైనిక నిర్మాణాన్ని, గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని సాయుధ పోరాట వ్యూహాన్ని సూత్రీకరణలను కామ్రేడ్‌ మావో కామ్రేడ్‌ ఛూటేతో కలిసి రూపొందించారు. సోవియట్‌ రష్యా చైనాకు అణు ఆయుధ రహస్యాలను చెప్పుతానన్న ఒడంబడికను రద్దుచేసింది చైనా నుండి తన సాంకేతిక నిపుణులను-వారు నిర్మిస్తున్న ఫ్యాక్టరీలు అసంపూర్తిగా వున్నా ఉపసంహరించడం జరిగింది మరోప్రక్క అమెరికా సామ్రాజ్యవాదులు చైనాను కవ్విస్తూ, చుట్టముడుతున్నారు వియత్నాంలో, ఇండోచైనా దేశాలలో, ధాయిలాండ్‌లో, ఫిలిప్పైన్స్‌లో, తైవాన్‌లో - చియాంగ్‌ కై షేక్‌ ప్రభుత్వానికి, జపానులో, దక్షిణకొరియాలో తమ స్థావరాలు ఏర్పరచుకొని, సోషలిస్టు చైనాపై దురాక్రమణకు సర్వసన్నాహాలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితులలో చైనా స్వయంశక్తిమీదనే ఆధారపడి తన ప్రజల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్పుకుంటూ తమ ఆయుధశక్తిని - అణు అయుధాలు, బండాంతర రాకట్టులను తయారుచేసుకుంటూ, ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగవలసి వచ్చింది. ఆయన జీవితపు చరమాంకంలో సాంస్కృతిక విప్లవకాలంలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు చేసినా, ఆ పొరపొట్లను ఎత్తి చూపుతున్నారు కాని చైనా చరిత్రలో కామ్రేడ్‌ మావోకు గల ప్రత్యేక స్థానాన్ని ఆయన నాయకత్వవు విశిష్టతను వారెంతగానో తమ ప్రజలముందు పెడుతున్నారు.


Chunk 5 — Marxist-Mahanayakulu-Lenin,-Stalin,-Mao-La-Bhodhanalu_pages0041-0044.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 3873

OCR Issues:

  • ASCII junk on lines: [10, 29, 32, 98]

Key Terms:

  • చైనా
  • నాకు
  • కామ్రేడ్‌
  • వారు
  • పార్టీ
  • నేను
  • డాక్టర్‌
  • సోవియట్‌
  • కూడా
  • అంతర్జాతీయ
  • కామ్రేడ్స్‌
  • కమ్యూనిస్టు
  • కృషి
  • సంబంధాలను
  • దేశాల
  • గురించి
  • చేస్తున్న
  • వైద్యం
  • చేశారు
  • చైనాపార్టీ
  • విధానాలను
  • వివరించారు
  • భారత
  • వారి
  • పెంపొందించేందుకు
  • ఎంతో
  • తెలియజేశాము
  • భారత-చైనా
  • సుందరయ్య
  • అభినందనలు

Extractive Summary:

పదేసదే పరీక్షల్నుచేసి వైద్యం నిర్ణయించారు వారు చూపించిన శ్రద్ధాశక్తులు, ఇచ్చిన సలహాలు సోషలిస్టు దేశాల్జోన్ని వైద్యుల శ్రద్ధాశక్తులను నా కళ్ళముందుకు తెచ్చాయి 1660లోను, 1965లోను సోవియట్‌ యూనియన్‌లో డాక్టర్‌ మయత్‌ నాకు ఆపరేషన్‌ చేశారు ఆయన శస్త్రవైద్యనిపుణుడు, లెనిన్‌ పతాకగ్రహీత, చైనాలొ వైద్యులు నాపట్ల ప్రదర్శించిన శ్రద్ధతో ఆ కామ్రేడ్‌ కూడా నాకు గుర్తువచ్చాడ్డు ప్రపంచ శాంతికి, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా చైనా నిరంతరం కృషి చేస్తున్నదని ఈ సంభాషణల, ద్వారా నేను గమనించాను, సోవియట్‌ యూనియన్‌తో తమకు వున్నభేదాభిప్రాయాలను అధిగమించి, సంబంధాలను సాధ్యమైనంత త్వరలో పెంపొందించేందుకు కృషి చేస్తుందని స్పష్టమైంది సోవియట్‌ చైనా కమ్యూనిస్టుషార్టీల మధ్యన ఐక్యత ఏర్పడుతుందని, చైనా-వియత్నాంల మధ్య 1975కు ముందున్న రీతిగానే సుహృద్భావం, పరస్పర సాన్నిహిత్యం ఏర్పడగలవనే ఆశాభావం నేను వెల్లడింఛాను. మమ్ములను అఆహ్వానించినందుకూ, ఎంతో ఆదరణ చూపినందుకూ చైనా పార్టీకి మా కృతజ్ఞతలు తెలియజేశాము.