Telugu Mankena Poovu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Mankena-Poovu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/mamkaena-pauvau
Date: 2026-08-07 22:50
Chunks: 12
Book Overview
Book: Mankena-Poovu
Source: https://sundarayya.org/mamkaena-pauvau
Total OCR chunks analysed: 12
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 92%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- స్వరూపరాణి
- హైదరాబాద్
- చల్లపల్లి
- ఫోన్
- కవిత
- కూడా
- నాకు
- కవిత్వం
- శ్రీశైలం
- ముద్రణ
- పబ్లిషింగ్
- హౌస్
- బ్రాంచీలు
- నవోదయ
- బుక్
- దళిత
- వున్న
- తెలుగు
- సన్నివేశంలో
- కోసం
- కవయిత్రి
- తల్లి
- చెంప
- బంధూకం
- తప్ప
- కవితలు
- కాదు
- ప్రతిబింబాలు
- గంలో
- స్తే
Per-Chunk Details
Chunk 1 — Mankena-Poovu_pages0001-0010.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 4470
OCR Issues:
- ASCII junk on lines: [26, 27, 33, 34, 44]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- స్వరూపరాణి
- హైదరాబాద్
- చల్లపల్లి
- ఫోన్
- కవిత
- కూడా
- నాకు
- కవిత్వం
- శ్రీశైలం
- ముద్రణ
- పబ్లిషింగ్
- హౌస్
- బ్రాంచీలు
- నవోదయ
- బుక్
- దళిత
- వున్న
- తెలుగు
- సన్నివేశంలో
- కోసం
- కవయిత్రి
- తల్లి
- చెంప
- బంధూకం
- తప్ప
- కవితలు
- కాదు
- ప్రతిబింబాలు
- గంలో
- స్తే
Extractive Summary:
తెలుగు సాహిత్యంలో దళితోద్యమం ఉంది కాబట్టీ దళితకవిత్వం అంటున్నాను గాని అలా అనుకున్నా ఈ కవిత్వానికి లోటేమీలేదు. ఆత్మాశ్రయకవిత్వ సన్నివేశంలో దానికి భిన్నంగా ఈ మాటపుట్టింది. ణయ ఖు 2 మారక్తపు మరకలంటని పేజీ ఒక్కటైనా నీ డైరీలో చూపించు...!” అనడంతో ఆగకుండా గత వర్తమానాలను ఒక భావస్థాయిలో సమీక్షిస్తూ ఈ పరిస్థితులు ఉండని, ఉండకూడని మంచికాలం కోసం ఎలుగెత్తి పిలుస్తున్నది కవయిత్రి కొన్ని అనుభవాల గాయాలు అనుభవించిన వాళ్లకే తెలుస్తాయి.
Chunk 2 — Mankena-Poovu_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15173
OCR Issues:
- ASCII junk on lines: [43, 84, 85, 97]
Key Terms:
- దళిత
- ఉంది
- స్వరూపరాణి
- కూడా
- కవిత
- కవిత్వం
- మంకెనపూవు
- స్త్రీవాదం
- దళితస్త్రీ
- తెలుగులో
- తెలుగు
- దళితస్రీవాదం
- అగ్రకుల
- దళితవాద
- ఉద్యమం
- కులం
- నుండి
- కవితలు
- దళితస్రీ
- రాసినా
- విషయంలో
- ఉద్యమాలు
- స్రీవాద
- కవులు
- రచయితలు
- రెండు
- సంకలనంలో
- దళితస్తీ
- దళితస్రీవాద
- వంటి
Extractive Summary:
కురవడం నేర్పిన / నా నీలిమేఘమా / ని ప్రశ్నల చినుకులు అన్నీ అమరిన వంటింటి దాకా వచ్చాయిగానీ / అసలు ఇల్డే లేని నా మూడు రాళ్ళ పాయ్యి గుమ్మమయినా తొక్కలేదేం స్త్రీవాదం దళితస్రీవరకూ రాలేకపోయిన ఒక దూరాన్నీ అంతరాన్నీ ఈ పాదాలు సూచిస్తున్నాయి. ఒక దళితస్రీ జీవితంలోని ప్రతినందర్భంలోనూ సన్నివేశంలోనూ ఎదుర్కొన్న కులపీడనకు శక్తివంతమైన ఆవిష్కరణ ఈ కవిత. మంకెనపూవు కవిత్వం అ పనిని విజయవంతంగా నిర్వహించిందని ఈ కవిత రుజువుచేసింది.
Chunk 3 — Mankena-Poovu_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7584
OCR Issues:
- ASCII junk on lines: [155, 298]
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- బాల్యం
- కవిత్వంలోనూ
- జ్ఞాపకం
- కవితా
- పుస్తకానికి
- చల్లపల్లి
- స్వరూపరాణి
- కూడా
- నేను
- నాకు
- కృతజ్ఞతలు
- నన్ను
- బాల్యాన్ని
- తక్కువ
- టోన్
- నిలబడి
- పురుషాధిపత్యం
- సమాజం
- స్త్రీల
- సామాజిక
- కవిత్వం
- పట్ల
- యిలా
- సాహిత్యం
- రాసిచ్చిన
- అభిరుచి
- పుస్తక
- సాహితీ
- ప్రోత్సహించిన
- పుస్తకం
Extractive Summary:
అ కవితా క్రముం అ నరికొత్త శకం 1 అ సపెచ్చులూడిన బాల్యం 4 అ వంటల మానవుడు 7 అ వంకన మావు 9 అ గరిక పూలు 12 అ మాయమ్మ 14 అ అన్వేషణ 2] అ కొండమల్లి 24 ఉ మట్టిచేతులు 27 తవేలాడే ప్రశ్న 30 అ దగావడ పాట 34 అ నల్స గులాబీలు 37 అమరో యుద్ధం త్ర అ నిషిద్ధ చరిత43 అ విస్ఫో టన 45 అ 'బిడ్డ సంచులు 479 ఒక న్వవ్నం 49 అ అపశకున పక్షి 51 అ పూల్ బెల్ కాంటే 53 అ జ్ఞాపకం 55 అసవతి తల్లి 58 అఇల్గ్లు 616 సుఖంగా వుద్యమిద్దాం రండి! 649 చెంచిత 68 ఆ అవ్వప్రశ్న 70 అ పోతురాణి 72 9 (పేమ వాయిదా 746 అంటరాని అత్యాచారం77 అనల్ల సూర్యుడు 809 కవల పేగు83అ నాన్నకోసం 85
Chunk 4 — Mankena-Poovu_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5238
OCR Issues:
- ASCII junk on lines: [40, 131, 228]
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- కూడా
- చల్లపల్లి
- స్వరూపరాణి
- మంకెన
- పూవు
- నేను
- కోసం
- నువ్వు
- మంటల
- నన్ను
- నిన్ను
- సైతం
- గాయాల్ని
- పరుగెత్తే
- చేసిన
- అతని
- కోటేశు
- వూవు
- నాకే
- చుట్టూ
- బుసలు
- అసలు
- ఇంట్లో
- చెంప
- అక్కడ
- పాటు
- ఆకలి
- నాకు
- కులం
- తప్ప
Extractive Summary:
ఇతడ్నెక్కడో చూసిన జ్ఞాపకం పొగలు కక్కుతున్న ఆ మాంసపు ముద్ద నా 'వెలివాడి వంటిపై మనువాదం చేసిన లక్షల గాయాల్ని కెలుకుతుంది అంతుచిక్కని ప్రశ్నల ముళ్ళకిరీటాల్ని మోస్తున్న నా దళిత శిరస్సుకు పాొగచూరిన అతని తల నిలువెత్తు సమాధానం వుడుకుతున్న ఆ దేహభాష గోనెసంచుల్లో భూస్ట్థాపితమైన వేల రహస్యాల్ని బద్దలు చేస్తుంది అతని గాయాలు అంటరాని ఆలీసమ్మపై కారంచేడు కౌటిల్య సంతకాలు అవి తలెత్తిన ఆత్మాభిమానం పై అ చల్లపల్లి స్వరూపరాణి 7 204,.1997 (ఆంధధజ్యోతి డైలీ ఆదివారం 165.7 7997) 8 అ మంకెన వూవు అ చల్లపల్లి స్వరూపరాణి 9
Chunk 5 — Mankena-Poovu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5634
OCR Issues:
- ASCII junk on lines: [261, 356]
- Repeated punctuation clusters: 17 occurrences
Key Terms:
- కూడా
- చల్లపల్లి
- గురించీ
- వూవు
- నుంచి
- నువ్వు
- మంకెన
- ఇక్కడ
- స్వరూపరాణి
- వూరి
- తిరిగి
- లేనితనం
- కావు
- అమ్మా
- కింద
- అక్కడ
- కావాలనీ
- మధ్య
- నీకు
- కులం
- దేశం
- తప్ప
- రోడ్డన్నీ
- బంగారు
- కాసింత
- వెలితిని
- నేను
- గుడ్డా
- సైతం
- అడవి
Extractive Summary:
ఆ చేదు నిజానికి ఆ కాస్మటిక్స్ పేర్లు కూడా ఈ బందిఖానా నుండి ఎంత పరుగెడదామన్నా అవి నా నడకను ముళ్ళబాటకే బంధించిన 2డీ అ నుంళెన వూవు
Chunk 6 — Mankena-Poovu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5265
OCR Issues:
- ASCII junk on lines: [84, 228, 315]
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- కూడా
- చల్లపల్లి
- మంకెన
- ఆకలి
- నేను
- స్వరూపరాణి
- మాత్రం
- వూవు
- గుండెను
- తల్లి
- ఇక్కడ
- క్షమిస్తున్నాను
- మట్టిచేతులు
- కోసం
- ఉంది
- ముసలి
- నన్ను
- చేసిన
- దేశం
- నేరం
- నెత్తిన
- పెట్టుకుని
- ఎండిన
- నువ్వు
- సవతి
- కానీ
- ఇక్కడి
- తోలి
- కోడికూత
- చిమ్మవీకటిని
Extractive Summary:
చంటోడు పాలకోసం గుక్కడపెడుతున్నా అ చల్లపల్లి స్వరూపరాణి 27 28 అ మంకెన వూవు కాంతిని కోల్పోయిన అఆ పిచ్చితల్లి
Chunk 7 — Mankena-Poovu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4525
OCR Issues:
- ASCII junk on lines: [85, 148]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- చల్లపల్లి
- స్వరూపరాణి
- కోసం
- రోజు
- మంకెన
- కళ్ళు
- నీకోసం
- పూవు
- నేను
- నేటి
- రేపటి
- బాల్యానికి
- పట్టుకుని
- చేతులు
- మేమే
- బుల్లి
- పెద్ద
- అడుగుల
- మీరు
- రోజుకూ
- వూవు
- గుండె
- నమ్మకం
- సాక్షిగా
- మధ్య
- పేరుకున్న
- పుట్టిన
- ఎన్ని
- నల్లగులాజీలు
- బాలలే
Extractive Summary:
అ చల్లపల్లి స్వరూపరొది 3 కర్మాగారాల్లో బొగ్గుగనుల్లో యింకిపోయిన మా పసితనంపైనే ఈ దేశ పరిశ్రమలు పల్లవించాయి బుడిబుడి అడుగుల బుజ్ఞాయిలంతా మమ్మీడాడీల చెయ్యి పట్టుకుని జూపార్క్ సాలార్‌జంగ్‌లలో కేరింతల సంగీత మాలపిస్తుంటే మా పొగ చూరిన చేతులు వూపిరాడని కార్ణానాల్లో చెమట గింజలేరుకుంటున్నాయి ఈ నేలపై మొలకెత్తిన నేరానికి మీరు వదిలేసిన వ్యర్థ పదార్థాలు పీల్చుకుని - మీకు జీవఫలాలిచ్చే త్యాగవృక్షాలై నిలిచాము దిక్కులేని పిల్లలపై సినిమాలు తీసి ఈ రోజు మీరు అవార్డులందుకుంటుంటే రోజు రోజుకూ విస్తరిస్తున్న మా ఉనికిని చెత్తకుప్పల్లో మురికి కాల్వల్లో ఏరుకుని గోతాలకెత్తుకుంటున్నాం అందుకే 38 అ మంకెన వూవు ఒక్కోసారి అలవాటుగా అనేకసార్లు నా జీవన విధానంగా మలుచుకున్నాను నీకోసం ఎంత వేగంగా కొట్టుకుందో... ఎన్నికలల్సి రచించుకుందో... తాలిజాములో నువ్వాచ్చినపుడు ఒక్కొక్క పేజీ విస్పి చదువుకుంటావని నా గుండె పుస్తకాన్ని నీకందించాను మన మధ్య పరచుకున్న నల్లని సూన్యంలో స్విచ్ వేయగానే చందమామలు వెలుగుతాయి కాబోలని ఆనవాయితీగా వెదికాను కానీ నీకోసం చిక్కి శల్యమైన నా వొంటిని నిద్దట్లో కూడా నీ క్షేమాన్నే కలవరించిన మన యింట్‌ని పోలీసుకుక్కలా తనిఖీ చేస్తూ నీ కళ్ళు... అ కళ్ళల్లో వసంతాల కోసం వెదకటం వురిశిక్షార్హమని తెలిసింది కుళ్ళిపోకుండా భద్రపరచుకోవడానికీ కాదంటే ఖండఖండాలుగా పేల్చి వేయడానికీ నేనిప్పుడు అ చల్లపల్లి స్వరూపరాణి త
Chunk 8 — Mankena-Poovu_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5843
OCR Issues:
- ASCII junk on lines: [77, 132, 176, 247]
- Repeated punctuation clusters: 15 occurrences
Key Terms:
- నువ్వు
- అమ్ముకున్నాం
- నన్ను
- తాకట్టు
- కోసం
- దగ్గర
- చల్లపల్లి
- స్వరూపరాణి
- తప్ప
- మంకెన
- పేరు
- చిన్న
- రోజూ
- గుండెని
- అమ్ముకోడానికి
- అందుకే
- కడుపు
- లేవు
- పెద్ద
- చేసిన
- “బిడ్డ
- రంగుల
- కలలో
- చోటుకు
- చేసింది
- గుండె
- ప్రమేయం
- లేకుండా
- మెడలో
- కనిపించని
Extractive Summary:
అ చల్లపల్లి స్వరూపరాణి జా నా పేరు పక్కన నక్షత్రం గుర్తు నన్ను మళ్ళీ అపరాధిని చేసింది చదువుల కార్థానాల్లో జారబడి పుస్తకాలతో కుస్తీపట్టి మెదడు పనిముట్టును సానబెట్టుకుంటుంటే నా పనితనం వైపు ఒక ముసలి జంధ్యం అనుమానంగా చూసింది నా గుండె చప్పుళ్ళతో ప్రమేయం లేకుండా మెడలో వేలాడే కనిపించని వుమ్మిముంత నా కుర్చీ దాకా నన్ను వెంటాడి నా కదలికలపైన కలలపైన నడకపైన నవ్వులపైన అహర్షిశలా నిఘా అయింది నా వూహలకు వూసులకు సహారా కాస్తుంది నా సర్వస్వంపై రిమోట్ కావాలని పాపం దాని కల కాబోలు... యింత జరిగాక నా పరుగును తుదముట్టించి ఒక సరికొత్త కల కనడం యిప్పుడూ నా కళ్ళకు నేర్చుతున్నాను ఆ కలలో నేనే రింగ్ మాస్టర్... కొరడా చేత పట్టుకుని అడవి మృగాలను ఆదిలించడం నా స్వచ్చంద నిత్యకృత్యం. చల్లని సాయంత్రాలు చెట్టుకింద క్యాంటీన్‌లో (మన ముద్దు పేరు హోటల్ గ్రీన్‌లాండ్) కబుర్ల టీని చప్పరించి ఆహ్లాదాన్ని పాడుకుంటూ వెళ్ళి 56 అ మంకెన వూవు
Chunk 9 — Mankena-Poovu_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5318
OCR Issues:
- ASCII junk on lines: [24, 110]
- Repeated punctuation clusters: 33 occurrences
Key Terms:
- నేను
- నువ్వు
- స్వరూపరాణి
- మంకెన
- పూవు
- కూడా
- చల్లపల్లి
- దళిత
- కోసం
- నన్ను
- నాకు
- యిల్లు
- రాసి
- లేదు
- సవతి
- చేసి
- కడుపులో
- తనాన్ని
- నాలుగు
- రెండు
- నాల్కల
- నిండా
- యింటి
- చిన్ని
- చుట్టూ
- కాస్తూ
- సుఖంగా
- రండి
- కవిత్వం
- రోడ్డుపక్కన
Extractive Summary:
సవతి తల్లి నౌ హైందవ సవతి తల్లీ... నువ్వు నా మూతికి చిక్కం కట్టి నా వీపుకు చీపురు వేలాడదీసి నిన్నో వింత జంతువును చేసి నా స్పర్శను త్రిశంకు స్వర్గానికి బహిష్కరిస్తే నా నేలపై నేను పరవాసినై నాకంటూ జానెడు భూమిలేక నన్నాదరించే దేవుడికోసం దిక్కుల్సి దేబిరించాను నా అంటరాని గాయాలకు మందురాసి యుగాల పరాభవాలతో అవనతమయిన నా తలను ఒక మసీదు తన కడుపులో దాచుకుంది ఒక శిలువ నా నెత్తిన మీరు పులిమిన కుష్టును తన రక్తంతో కడిగి శుభ్రపరిచి నాకు మనిషి తనాన్ని బహూకరించింది కన్నతల్లి తన్ని తగలేస్తే ఇల్లు 'అడపిల్లే యింటికి ముద్దు “యింటికి దీపం యిల్లాలు" కొటేషన్లు ఎంత దగా చేస్తున్నాయి... యిప్పుడు యిళ్ళన్ని అందం కోసం దీపాల్ని అలంకరించుకున్న ఈష్టర్ పండగనాటి సమాధుల్లా కనిపిస్తున్నాయి అ యిల్లు తనది కాదని ఏ రోజుకైనా ఖాళీ చేయ్యాల్సిన అద్దె యిల్లు కన్నా పరాయిదని చిన్నా పెద్దా ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ యింటి ప్రతి యిటుక రాయితోనూ దాని అణువణువుతోనూ ఎంతటి అనుబంధాన్ని 'సెనవేసుకుందీ వెర్రి ఆడపిల్ల...! తన చెమట చుక్కలపై రోజూ దొంతర్జు దొంతర్జ్లుగా కృతజ్ఞతను పుష్పిస్తాయి చిన్ని చిన్ని చేతులతో యిసుకమోసి ఎద్దులతో పాటు లేగదూడలా గొనుగ తిప్పి ఆమ మతల సౌధానికి రాళ్ళెత్తిన ఆడకూలీ తానైతే అది పుత్రరత్నం సాత్తట ఈ దోపిడీని ...పరాయీకరణను ఏ తూనిక రాళ్ళతో కొలుస్తావు మార్క్... మొగుడనే అగంతకుని చెయ్యి పట్టుకుని ద్వీపాంతర వాసాన్ని చేరుకుని వలస జీవితంతోపాటు మెట్టిన్లిలనే శత్రు శిబిరాన్ని కూడా ఆనవాయితీగా ప్రేమిస్తుంది ఆడపక్షి అణుకువ అద్దెకట్టకపోతే యజమాని ఏ క్షణానైనా యిల్లు ఖాళీచెయ్యమంటాడు బతుకు చుట్టూ అల్లుకున్న గచ్చపొదల విలువల్త్లాగే యింటి చుట్టూ కాపలా కాస్తూ దొంగలా తనను వెంటాడుతున్న రెండు నాల్కల రేచుకుక్కలు... ఆమడదూరంలో పచ్చని చెట్టుపై కువకువ స్వేచ్చని ఆలపిస్తూ 62 ఇ మంకెన పూవు
Chunk 10 — Mankena-Poovu_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 5080
OCR Issues:
- ASCII junk on lines: [10, 54, 136, 191, 290]
- Repeated punctuation clusters: 23 occurrences
Key Terms:
- చల్లపల్లి
- మంకెన
- స్వరూపరాణి
- నాకు
- కూడా
- నువ్వు
- సైతం
- కావాలనీ
- గానీ
- నేను
- వూవు
- ప్రేమ
- సిసలైన
- కవిత్వం
- పూవు
- తాగి
- మొదటి
- నేనే
- నన్ను
- చేసి
- ముక్కోటి
- వాయిదా
- హృదయం
- దానిలో
- గురించీ
- అందులో
- ఏకాత్మతో
- కలిసి
- ఎండగడదాం
- ఇకనైనా
Extractive Summary:
అవ్వ ప్రశ్న మొదటి పాపం నాదేనని అన్ని దోషాలకు మూలం నేనేనని దేవుడి నుంచి దెయ్యం వరకు అందరూ నన్నే తూర్పారబట్టారు చెయ్యని నేరానికి శిక్షగా మాయదారి దేవుడు గర్భసంచిని శాపంగా నాకు అంటగడితే రెండు నాల్కల నీ పురుషనీతి నా బండెడు కష్టాన్ని ఆదర్శీకరించింది అసలు ఈ భూమ్మీద మొదటి తిరుగుబాటును నేనే కదా...! ఆడు రాజ్యాలు లేని రాజు పోతురాజు వూరోళ్ళ మదాగ్ని సాచ్చిగా నా మెళ్ళో తాళికట్టి నా నుదుట జోగిని పచ్చబొడిసి అచ్చేసిన ఆంబోతులాంటి ఆచారం వాకిట్టో నన్నాదిలేశాడు నాలుగు రూపాయలూ గ్లాసుడు సారాతో కడుపు నింపుకుని “కసాయి” వృత్తిని భుజాన తగిలించుకుని ఆడిదోవన ఆడెల్లిపోతూ పడుపు రోగాన్ని నాకంటించాడు ముక్కోటి దేవతలకు ఎన్ని జన్మల దాస్యం చేసినా ఈ పుట్టు దాసికి శాపవిముక్తి లేదు ఈ ఆంబోతు భక్తులు “గోపంచకం” కళ్ళకద్దుకుని తాగి ఈ మగ ప్రపంచాన్ని
Chunk 11 — Mankena-Poovu_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5293
OCR Issues:
- ASCII junk on lines: [77, 156, 230, 273, 276]
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- అంటరాని
- కూడా
- నన్ను
- నేను
- చల్లపల్లి
- స్వరూపరాణి
- ఇక్కడ
- నాన్నా
- దేశంలో
- కులం
- దాని
- కళ్ళు
- “ఎవడు
- జీవితాన్ని
- చూసి
- వంచి
- స్కృతి
- వూరంతా
- కవలపేగు
- పాటు
- నువ్వు
- నీతో
- నాన్నల్ని
- అత్యాచారం
- మీరంతా
- మర్చిపోయిన
- అనగనగా
- సునీతను
- మాట్టాడుతున్నాను
- అంటరానిదాన్నని
Extractive Summary:
ఓ 'అంటరాని సునీతను మాట్టాడుతున్నాను ఏనాడూ తన గుమ్మం తొక్కని చదువుల తల్లిని పోల్చుకుని ముసిముసిగా నవ్వుకునే పిచ్చోడు... నా కుంటి అక్షరాలలో తాను రాయని కావ్యాలను పలవరించిన స్వాప్పికుడు... చేనుగట్టు మీద వాలే పొద్దును చేతితో చూసి గంటలు నిముషాలతో సహాగుఖించి చెప్పే మా 'కాలజ్ఞాని' వైపు గోడలమీద చేరగిలబడే గడియారాలన్నీ 80 అ మంకెన వూవు అంకెల కళ్ళు ఆర్పకుండా చూసేవి... పొట్టమీద కొచ్చిన వరిచేనన్నా సూడి మోసిన గేదెన్నా ఆయనకు మా అమ్మతో సమానం... మా అమ్మను ఎంతో ముదిగారంగా సాకుకున్నట్టే మా పొలాన్ని గొడ్డునూ కూడా తన రక్తమాంసాల ఎరువేసి పెంచుకున్నాడు ఆయన మా కళ్ళకు చిన్నారి శకుంతలను క్రనురెప్పలా కాచుకున్న కణ్యుడిలా కనిపిస్తాడు మా పొలం మీదుగా బస్‌లో వెళ్తున్నప్పుడు చొక్కాలేని నీరు కావిపంచె, తలగుడ్డా దిబ్బమీద నడుం వంచి ఏదో పనిచేస్తున్న దృశ్యం క్షణకాలం నా కళ్ళలో తొణికిసలాడుతుంది వున్న ఫళాన బస్‌లోంచి దూకి పిల్లకాలవ గట్టున పరుగెత్తుకుంటూ వెళ్ళి తాతయ్య మధ్యాహ్నం పూట తినే ఎగ్రగారపు పచ్చడి అన్నం ముద్దలు పెట్టించుకు తినాలనిపిస్తుంది... ఆయన చెమటతో నాని చుట్టూతా విస్తరించిన మామట్టి పెళ్లలు ముక్కలు చెక్కలుగా చీలిపోవడం చూసి మా నల్లసూర్వుడి బోసినవ్వులు గుండెపగిలి
Chunk 12 — Mankena-Poovu_pages0111-0112.txt
OCR Score: 54% Telugu coverage
Characters: 262
OCR Issues:
- ASCII junk on lines: [8, 9]
Key Terms:
- ౧001ల
- 0౧౭12081
Extractive Summary:
గో స క! య " - 4 జ య | న జ | ు క న | జీ అతల క బై వ ల్ మజ. యి గ్ స ం శ ల మ న టి భం!