Telugu Manjusha noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Manjusha

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/mamjausa-adhayaaatamaika-saaahaitayaka-vayaaasasamaaahaaaramau
Date: 2026-08-04 09:46
Chunks: 27


Book Overview

Book: Manjusha
Source: https://sundarayya.org/mamjausa-adhayaaatamaika-saaahaitayaka-vayaaasasamaaahaaaramau
Total OCR chunks analysed: 27


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • సంస్కృత
  • శాస్త్రిగారు
  • శ్రీ
  • శాస్త్రిగారి
  • వారి
  • వ్యాసాలు
  • ధర్మపురి
  • సాహిత్య
  • గారి
  • పండిత
  • ఉస్మానియా
  • ప్రకటించిన
  • కొన్ని
  • ఆధ్యాత్మిక
  • గ్రంథము
  • రాజన్నశాస్త్రి
  • కరీంనగరం
  • అందులో
  • నరసింహ
  • కొరిడె
  • తెలుగు
  • చేసి
  • విశ్వవిద్యాలయం
  • వారణాసి
  • పరిశోధన
  • కవితా
  • పేరుతో
  • రచించిన
  • ప్రకటించినారు
  • గ్రంథం

Per-Chunk Details

Chunk 1 — Manjusha_pages0001-0010.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 11538

OCR Issues:

  • ASCII junk on lines: [38, 41, 42, 43, 44]...

Key Terms:

  • సంస్కృత
  • శాస్త్రిగారు
  • శ్రీ
  • శాస్త్రిగారి
  • వారి
  • వ్యాసాలు
  • ధర్మపురి
  • సాహిత్య
  • గారి
  • పండిత
  • ఉస్మానియా
  • ప్రకటించిన
  • కొన్ని
  • ఆధ్యాత్మిక
  • గ్రంథము
  • రాజన్నశాస్త్రి
  • కరీంనగరం
  • అందులో
  • నరసింహ
  • కొరిడె
  • తెలుగు
  • చేసి
  • విశ్వవిద్యాలయం
  • వారణాసి
  • పరిశోధన
  • కవితా
  • పేరుతో
  • రచించిన
  • ప్రకటించినారు
  • గ్రంథం

Extractive Summary:

౫627 60016 ౨14౧౫42011 జీ గ న లీ గా క : 505425 ఆ 006 స : 08724 - 273302 లిం 2) 52090142 982082 ౯211272 5201141 క్‌ 5-4-7]3/0 ౫20021 5102 [026 శసడలా2026ే = ఓ వ1026 స0 : 24615481 క చ్యో శంఠొాలయ నా 2 0గ౯- 56660803, శ యా క్రీ 0081. శాస్రిగారీవ్యాఖ్యానాలను సుష్టుగా పరిశీలించి తమ లఘువ్యాఖ్య సంతరించినారు ఈ ఉధద్గంథం ఉస్మానియా సంస్కృత అకాడెమి పక్షమున మూడుభాగాలుగా 1972, 1974, 1981 సంవత్సరాల్లో వెలువడింది. ఇది ఆకాశవాణి ద్వారా (1973) ప్రసారమైనది (4) శాస్రిగారు తమ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామికి “ధర్మపురీ లక్ష్మీ నరసింహ సుప్రభాతం” పేరుతో రచించి పాడిన మేల్కాల్పులు ఆ దేవస్థానం వారే 1971లో ప్రకటించినారు.


Chunk 2 — Manjusha_pages0011-0020.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15886

OCR Issues:

  • ASCII junk on lines: [45, 50, 83, 136, 137]...

Key Terms:

  • శ్రీ
  • తెలుగు
  • సంస్కృత
  • వారి
  • వారిచే
  • నుండి
  • సాహిత్య
  • బ్రహ్మశ్రీ
  • ఎమ్‌
  • గ్రంథము
  • వరకు
  • వారికి
  • ఉస్మానియా
  • ముద్రితము
  • ద్వారా
  • వ్యాసాలు
  • కాని
  • గారు
  • గూర్చి
  • నాన్నగారు
  • అట్టి
  • అవార్డు
  • వద్ద
  • ఆనాటి
  • యున్నారు
  • గుర్తించి
  • గారి
  • వారు
  • తాను
  • మూడు

Extractive Summary:

నాకు తెలిసినంత వరకు ఈ లోతులు గుర్తించిన వాదు మద్రాసువాసులు కీ శే. ఈ వ్యాసాలన్నీ రాజన్నశళాస్ర్రిగారి కలం నుండి అలవోకగా వెలువడినవే. స శిల్పాదివిద్యలకు ఆయా విద్యోపాసకులకు ఈ నాడు వారిచ్చే చేయూత, ఆలంబనం కోల్పోయిన లతలను పందిరిపై ్రాకించే మేలు చేత.


Chunk 3 — Manjusha_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15484

OCR Issues:

  • ASCII junk on lines: [6, 14, 19, 20, 26]...

Key Terms:

  • వారి
  • అట్టి
  • వంటి
  • సంస్కృత
  • యందు
  • నాన్నగారి
  • ఇందు
  • శ్లో
  • యున్నారు
  • అన్యాపదేశముగా
  • కవితా
  • సుప్రభాతము
  • లక్ష్మీనృసింహ
  • గురించి
  • హైద్రాబాద్‌
  • శ్రీ
  • ద్వారా
  • అనేక
  • గారు
  • ధర్మపురీ
  • సుప్రభాతమ్‌
  • విషయము
  • కాన్ఫరెన్స్‌లో
  • పండితుల
  • కవుల
  • వ్రాసి
  • ముద్రించి
  • కవితలు
  • విపంచీ
  • అందుకే

Extractive Summary:

(సుప్ర.10 ల్లో) తూరుపు అను తన తల్లి చీరకట్టు కొనుననప్పుడు బాలసూర్యుడు అను బాలుడు ఆమె చీరను తనచిన్నారికరములతో (కిరణములతో) పట్టుకొని లేచి నిలబడుటకు 'ప్రయత్నించుచున్నాడు, అనురాగవతియగు ఆ తల్లి ఆ బాలుని తన అంకమున జేర్చుకొన్నది. గాయంత్య ఏవ తన సద్మని పద్యజాతమ్‌ | త్వాం సేవితుం 'స్తియ ఇమాః సముపస్థితాశ్చ లక్ష్మీనృసింహ ! అనుదానికి ఈ భువనమంతయును నీ సేవాతత్సరతతో నిండియుండవలెనని కోరి తన నిస్స్వార్ధ భక్తిని ప్రకటించియున్నారు.


Chunk 4 — Manjusha_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15349

OCR Issues:

  • ASCII junk on lines: [62, 74, 100, 134, 179]...

Key Terms:

  • నేను
  • సంస్కృత
  • వారి
  • నాకు
  • తెలుగు
  • శ్రీ
  • గారు
  • ద్వారా
  • ఇట్లు
  • శ్లో
  • జరిగినది
  • పూర్తి
  • సంవత్సరములు
  • మొదలగు
  • విశ్వవిద్యాలయ
  • వివిధ
  • నుండి
  • జరుగును
  • నన్ను
  • రచించిన
  • అట్టి
  • పేరొందిన
  • పరిశోధన
  • చేసి
  • కాలము
  • కాని
  • భాషా
  • వ్యాసములు
  • వారు
  • శ్రీః

Extractive Summary:

అనేకాధ్యాత్మిక సాహిత్యిక విషయములు గల ఈ వ్యాసములు సంస్కృత తెనుగు భాషా సారస్వతముల 'ప్రాశస్యములను తెలుపుచున్నట్టివి. పుంభావ నరస్వతులుగా పేరొందిన వారి కలము నుండి జారిన ఈ అక్షరమణిమాలను ప్రస్తుతించుట నాబొటి అల్పజ్జులకు ఒక సాహసమే ! ఇంతవరకు నంన్కృత ఎవ్‌ ఎ,తో నమానమగు “విద్యావవీణ” స్వాతకోత్తరపట్టభద్రుడునగు నేను బి.ఒ.ఎల్‌ (తెలుగు) మరియు తెలుగు పండిత ట్రైనింగ్‌ పరీక్షలు ఈ రెండు సంవత్సరములలో పూర్తి చేసి తిరిగి జిల్లాపరిషత్‌ కరీంనగర్‌లో ఉన్నత పారశాలా ప్రధమశ్రేణి తెలుగు పండితునిగా 6 సంవత్సరములు ఉద్యోగము సిర్వహించితిని అప్పుడు కరీంనగర్‌జిల్లా అనేక సాహిత్యసదస్సులో కవితాగోష్టులలో కుటుంబ- నియంత్రణాద్యనేకాధునిక విషయములపై అన్యాపదేశసంస్కృతకవితలు చదివితిని "శర్వరీ" అను కుటులబనియం(త్రణకవిత (సార్ధతాత్పర్య) కరీంనగర్‌ జిల్లాపరిషత్తువారు చిన్న పుస్తకం గా ముద్రించియున్నారు.


Chunk 5 — Manjusha_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 12851

OCR Issues:

  • ASCII junk on lines: [16, 19, 29, 54, 55]...

Key Terms:

  • శ్రీ
  • చేసిన
  • ఇట్లు
  • శివుని
  • కావున
  • శివరాత్రి
  • నాకు
  • మీకు
  • వారి
  • జరిగినది
  • రెండు
  • ఏకాదశ
  • రాజన్నశాస్త్రి
  • జన్మలో
  • గారికి
  • నేను
  • హైద్రాబాద్‌
  • విషయము
  • రెండవ
  • మహిమ
  • దీనియందు
  • గలవు
  • శివునకు
  • రెండవది
  • మంజూష
  • అనగా
  • జపించిన
  • లేదు
  • “నమస్తే
  • ప్రకీర్తితః

Extractive Summary:

నేను గత జన్మలో మీకు నమస్మరించలేదు ఇక ముందు జన్మలో కూడా మీకు నమస్కరించు నవకాశములేదు కావున నమస్కరించను నా యీ రెండపరాధములను మన్నించుడు ఓ పురారీ! మఠియు ఇప్పుడు భక్తితో నీ చరణ కమలములకు (మొక్కుచున్నాను కావున నాకు ముక్తి తప్పదు ఇక ముందు జన్మయే లేని నాకు మీకు నమస్కరించు నవకాశము లేదు " ఓ దయామయా! ఇప్పాడ గమనించవలసిన ముఖ్యవిషయమేమనగా శివునకు భక్తితో ఒక నమస్కారము చేసిన చాలును ఆ పుణ్య ప్రభావముచేతనే ఆవ్యక్తి సాంసారిక దుఃఖ వినిర్ముక్తుడై కైవల్యమును పొందును శివరాత్రి మహాత్వమున ఈ విషయము స్పష్టము చేయంబడినది.


Chunk 6 — Manjusha_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11877

OCR Issues:

  • ASCII junk on lines: [20, 82, 83]

Key Terms:

  • భక్తి
  • శ్లో
  • భగవంతుని
  • చూడుడు
  • శ్రీ
  • యోగము
  • యెడల
  • మూడు
  • కాదు
  • అనగా
  • శ్రీమద్భాగవతమున
  • శ్లోకము
  • శ్లోకమును
  • భగవన్మయముగా
  • కావుననే
  • కాని
  • కేవలము
  • భక్తులు
  • భక్తుడు
  • దానిచే
  • చిత్తము
  • లేదు
  • నుండి
  • ప్రాధాన్యము
  • కావున
  • శ్రీమద్భాగవతము
  • ద్వారా
  • మనస్సు
  • లక్క
  • యందురు

Extractive Summary:

ఈ విషయమును ఈ శ్లోకము వివరించినది - శ్లో హరిర్దరతి పాపాని దుష్టచిత్తెరపి స్మృతః | అనిచ్చయాఇపి సంస్పృష్టు, దహత్యేవ హి పావకః ॥ ఈయభిప్రాయమును పురస్కరించుకొనియే భక్తికి తామస రాజస సాత్త్వికములు అనుమూడు భేదములు శ్రీమద్భాగవతమున చూపబడినవి - శ్లో 1 అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్య మేవవా। సంరంభీ భిన్నదృ్భగ్భావం నుయి కుర్యాత్‌ స తామసః ॥| శ్తోః। విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా। అర్పాదావర్చయేద్‌ యో మాం సృథగ్భావః స రాజసః 11 దాః కే. ఆపదనుండి రక్షించుటకై గజేంద్రుడు ద్రౌపదియు శరణు వేడిరి - ధ్రువుడు రాజ్యోపభోగములకై భగవంతుని గూర్చి తపము చేసెను - ఉద్ధవుడు భగవంతుని భజించి ఆత్మజ్ఞానము పొందెను - ఇక ఉపమన్యువు మున్నగు ఆత్మారాములు భగవంతునిపై అఖండ భక్తిని నిర్నిమిత్తముగా సలుపుటచే వీరిది “పరాభక్తి” అనగా వీరు జ్ఞానులైన భక్తులు - ఈ ఆర్హాది నిమిత్తములచే భక్తులు నాలుగు విధములుగా నున్నారని గీతా శ్లోకతాత్పర్యము న తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకతః స్మృతః (శ్రీ మద్భాగ - 11/2/45-47)


Chunk 7 — Manjusha_pages0061-0070.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12769

OCR Issues:

  • ASCII junk on lines: [76]

Key Terms:

  • శ్లో
  • భక్తి
  • దేవీ
  • కాని
  • కావున
  • రాజన్నశాస్త్రి
  • ముఖమున
  • శ్రీ
  • నిట్లు
  • దేవీభాగవతము
  • దేవతల
  • భగవంతుని
  • మంజూష
  • దేవీతత్త్వము
  • పురాణములు
  • నుడువుచున్నది
  • లేదు
  • యున్నది
  • ఇదియే
  • పురాణము
  • కావుననే
  • మహాపురాణములు
  • బ్రహ్మ
  • మహిషాసుర
  • సాయుజ్యము
  • ఇట్లు
  • సముదిత
  • వివిధ
  • త్వం
  • యోగము

Extractive Summary:

భక్తి యోగము - దాని ప్రాధాన్యము 17 శ్లో; సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే | అభయం సర్వభూతేభ్యో దదామ్మ్యేతద్‌ వ్రతం మమ ॥ (వాల్మీ-రామా-6/18/25) భగవంతుడు శరణాగత వత్సలుడు - అతనిని శరణువేడి ఆత్మనివేదన చేసికొనినచో సర్వకర్మబంధములు తొలిగిపోవును - సుఖ దుఃఖ మానాపమానాది ద్వంద్వా తీతుదై పరమశాంతిని బడయును - ఈ గీతాళశ్లోకము ఈ విషయమునే నుడువుచున్నది - శ్లో! తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత !। తత్త్రసాదాత్‌ పరాం శాంతిం స్థానం ్రాప్సుసి శాశ్వతమ్‌ ॥ (గీతా-18/62) భక్తికి అందరును అధికారులే - భక్తిభావముచే భగవంతుని శరణు వేడుటకు ఉత్తమవర్థాది విశేష యోగ్యతలు ఏవియు నక్కరలేదు - భగవంతుడు భక్తి చేతనే సంతోషించును కాని సత్ములాదులతో కాదు ఈ విషయము ఈ శ్లోకమున స్పష్టపరుపబడినది - చూడుడు - శ్తో। వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా కుబ్బాయాః కిము నామ రూపమధికం కింతత్‌ సుదామ్నో ధనమ్‌ । కా జాతిర్విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న హి గుణై రృక్తిప్రియో మాధవః ॥ కసాయి వృత్తి చే జీవించు ధర్మవ్యాధునిది సదాచరణమా ? తవాహం న మామకీనస్త్వమ్‌ । సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ॥ హే భగవన్‌, పరమాత్మవగు నీకును జీవాత్మనగు నాకును వాస్తవముగా భేదము లేకున్నను నేను నీవాడనగుదునే కాని నీవు నావాడవు కావు - సముద్రజలరూపమగు తరంగము (అల) సముద్రమునకు చెందినదే యగును కాని సము[ద్రమెన్నటికిని తరంగమునకు చెందినది కాదు కదా- జ్ఞానముచే భేదభావన తొలగినను ఈ భక్తుడు దాః కే.


Chunk 8 — Manjusha_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13700

OCR Issues:

  • ASCII junk on lines: [47]

Key Terms:

  • శ్లో
  • తాను
  • దేవీ
  • పరదేవత
  • రాజన్నశాస్త్రి
  • శ్రీ
  • సౌందర్యలహరి
  • అనగా
  • శ్లోకము
  • సౌందర్య
  • కావుననే
  • కావున
  • వారి
  • ఆచార్యుల
  • త్వం
  • మంజూష
  • సౌందర్యలహరిలో
  • జగమును
  • కాదు
  • వర్ణన
  • ఆయమ్మ
  • జగముల
  • మాతృరూపమున
  • ఇదియే
  • విషయము
  • నిట్లు
  • తల్లి
  • జగదుత్పత్తి
  • “భవాని
  • నీవు

Extractive Summary:

భక్తుడు కోరినది తనను దయతో చూడుమని - ఆ పరదేవత తన సాయుజ్యమునిచ్చి దయయొక్క 'పరాకాష్ట తానే అని ప్రదర్శించినది - ఈ ఒక్క శ్లోకము చాలదా ఈ రచన ఆదిశంకరాచార్యుల వారిదే యనుటకు. “శక్తి కరోతి బ్రహ్మాండం సా వై పాలయతే౭ ఖిలమ్‌ । ఇచ్చయా సంహరత్యేషా జగదేతచ్చరాచరమ్‌ 11 న విష్ణుర్న హరః శక్రో న బ్రహ్మాన చ పావకః న సూర్యో వరుణః శక్తః స్వే స్వే కార్యే కథంచన తయా యుక్తా హి కుర్వంతి స్వాని కార్యాణి తే సురాః 'సైవ కారణకార్యేషు ప్రత్యక్షేణావగమ్యతే 1 (దేవీ భాగ 1/9/36-39) ఆదిపరాశక్రియే జగదుత్పత్తి స్థితిలయములను జేయునట్టిది - (బ్రహ్మవిష్ణు రుద్రులుకాని సూర్యవరుణేంద్రులుకాని తాము నిర్వహించు కార్యములను వేటినైనను స్వయముగా నిర్వహింపజాలరు ఆ పరదేవతచే నియుక్తులై మాత్రమే నిర్వహించ జాలుదురనుట ప్రత్యక్షముగా తెలిసిన విషయము ఈ యంశమే సౌందర్యలహరిలో నిట్లు చెప్పబడినది. అట్లు తన కన్నుల తెచి జగముల సృజించి ముల్లోకములకు తానే యమ్మయైన ఆ కరుణామూర్తియగు పరదేవత ఇక తాను కనురెప్ప పాటు గలిగియున్న యున్నచో కన్నులు మూతపడిన ఆ తృటికాల మాత్రమున ఈ జగములన్నియు నశించునని తన మాతృ హృదయము తల్లడిల్లగా రెప్పవేయక కన్నులనట్లే తెఐచి యుంచినది.


Chunk 9 — Manjusha_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15501

OCR Issues:

  • ASCII junk on lines: [20, 22]

Key Terms:

  • అనగా
  • వేదము
  • ఇట్లు
  • భారతీయ
  • సంస్కృతి
  • సత్యము
  • సృష్టి
  • కావుననే
  • దాని
  • లేదు
  • మనము
  • నిట్లు
  • కాని
  • శ్లో
  • శ్రీ
  • ప్రాధాన్యము
  • తాను
  • ఎట్లు
  • జీవిత
  • కావున
  • రాజన్నశాస్త్రి
  • వివరించినది
  • ధర్మము
  • మనుష్యుడు
  • యున్నది
  • వానిని
  • పక్షులు
  • వాయువు
  • కావు
  • మంజూష

Extractive Summary:

చెప్పనేరము - మన ఊహ సరిపోదు - అందుకే దానిని అనాది యంటిమి సృష్టిలో అతి ప్రాచీనమైన సంస్కృతి యనగా భారతీయుల వేద సంస్కృతి - ఈ ప్రపంచమున జీవసృష్టి ప్రారంభమునకు ముందే సృష్టికర్తయగు “చతుర్ముఖ బ్రహ్మ వేదములను స్మరించెనని యున్నది. ఈ సృష్టియంతయు నియమబద్ధముగా సాగుటకు కారణము ఆ భగవచ్చక్తియే యని వేదము నుదడుపుచున్నది. కాని ఆ వృక్షఫలము అనగా కర్మ ఫలమును అనుభవించువాడు జీవుడే - పరమాత్మకు ఫలభోగము లేదు బీజరూపుననున్న ఈ యంశమును విస్తరించి ఎంతో రమణీయముగా కధారూపమున శ్రీ మద్భాగవతము వివరించినది (చూ.


Chunk 10 — Manjusha_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13900

OCR Issues:

  • ASCII junk on lines: [90, 115, 235]

Key Terms:

  • శ్లో
  • కావున
  • కాని
  • అనగా
  • కావుననే
  • వేదము
  • భగవద్గీత
  • గీతా
  • సుగీతా
  • కర్తవ్యా
  • యుద్ధము
  • గమ్యము
  • చేసి
  • రాజన్నశాస్త్రి
  • విషయము
  • యున్నది
  • వారు
  • యుండును
  • కాదు
  • శ్రీ
  • గూర్చి
  • తాను
  • అహింసా
  • సంస్కృతి
  • ఎట్లు
  • పిమ్మట
  • రహస్యము
  • చేసిన
  • యగును
  • దానిని

Extractive Summary:

శ్లో 1 సర్వోపనిషదో గావః దొగ్గా గోపాలనందనః । పార్షో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్‌ ॥ ఉపనిషత్తులు అను గోవులనుండి పార్టుని లేగగా చేసి కృష్ణుడు పితికిన పాలు ఈ గీతామృతము అని చెప్పుట వలన ఉపనిషత్తుల సారాంశము భగవద్గీతయని స్పష్టముగా తెలిపినటైనది - సద్బుద్ధిగల వారందరును గీతార్ధమును తెలియ వలెను - ఇట్లు వేదములలో బీజరూపమున నున్న విషయము లను వివరించుటయే స్మృతులు పురాణములు చేసిన పని కావుననే - శ్లో ॥ సర్వథా వేద ఏవాసౌ సర్వధర్శ 'ప్రమాణకః | తేనావిరుద్ధం యత్‌ కించిత్‌ తత్‌ ప్రమాణం, న చాన్యథా ॥ (దేవీ - భాగ - 11/1/26) ఇది చేయవలయునా ? ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించును - భారత యుద్దప్రారంభ సమయమున తన బంధువులను చంపవలసి వచ్చునను భయముచే యుద్ధమునకు మొండికెత్తిన అర్జునుని యుద్ద సన్నద్భుని జేయుటకై యుపదేశింపబడిన యీ భగవద్గీతలో యీ సృష్టిరహస్యాది శాస్త్రీయ విషయముల (ప్రసక్తి కలుగుటకు హేతువేమి ? అర్జునుని కిరువైపులనున్న యోధలనందథిని చూడగా “వీరందలు నావారను భావమేర్చడెను ఇక తన వారిని తాను చంపుకొనునా ?


Chunk 11 — Manjusha_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12945

OCR Issues:

  • ASCII junk on lines: [143, 304]

Key Terms:

  • శ్లో
  • కావున
  • అంటె
  • అనగా
  • వారి
  • వ్యక్తి
  • రాజన్నశాస్త్రి
  • ఇట్లు
  • కాని
  • అందుకే
  • కోపం
  • విదురనీతి
  • సత్యం
  • బ్రూయాత్‌
  • ధర్మః
  • తీరును
  • అహింసా
  • ఎన్నో
  • హైద్రాబాద్‌
  • ధనము
  • దేవతలు
  • దానం
  • ధర్మము
  • ఉన్నదానితో
  • మంజూష
  • ధర్మవ్యాధుడు
  • అన్నాడు
  • సత్ర్రవర్తన
  • ఇట్లా
  • కాబట్టి

Extractive Summary:

న క్రుద్ణ హుషం బ్రూయాత్‌ ఏతక్‌ సాధోస్తు లక్షూమ్‌ ॥ (అర్షధ్యు ఇదియే వాజయమగు తపస్సగును - అని గీతలో చెప్పబడినది- శ్లో ॥ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌ 1 స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతేః॥ (గీతా 17/15) ఇక మూడవది - కర్మచే - అనగా శారీరికముగా హింసించకుందుట, వధ బంధన తాడనాడులచే శరీరానికి అమితపీడ కలుగును. (ప్రకృతశ్లోకంలో సత్రవర్తన ప్రాధాన్యాన్ని వివరిస్తూ-వృత్తము అంటె సత్ష్రవర్తన, విత్తం అంటె ధనము - ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలో తేల్చి చెప్పిన తీరు ఎంతో యుక్తియుక్తంగా ఉంది - ధనం వస్తుంది - పొతుంది, శాశ్వతం కాదు, కాబట్టి వ్యక్తి ముఖ్యంగా మంచినడవడి పై మొగ్గుచూపి ఎన్నికష్టనష్టాలనైనా భరించాలి - మంచి నడవడి కొరవడి చెడ్డపేరు వచ్చేనా ఆ వ్యక్తి సర్వవిధాల నష్టపడిన వాడే అవుతాడు - ఇక ధనమా ! తగిన సమయంలోనే ఏ పనైనా చేయాలి “క్షిపమక్రియమాణస్య కాలః పిఐతి తద్రసమ్‌ - అంటె తగిన సమయంలో తొందరగా పనిచేయకుంటె దానిలోని సారాన్ని కాలం (గ్రసించి వేన్తుంది - అభ్యుదయ కరకార్యోన్ముఖుడైన వ్యక్తి ఈ ఆరు దోషాలను వర్షించి వేయాలి అని ఆ నీతిశ్లేకతాత్చర్యం జ.


Chunk 12 — Manjusha_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11634

OCR Issues:

  • ASCII junk on lines: [32, 84, 178]

Key Terms:

  • శ్లో
  • భరతుని
  • అతని
  • తాను
  • రాజన్నశాస్త్రి
  • కాని
  • కావుననే
  • శ్రీ
  • భరతుండు
  • నీవు
  • దుర్యోధనుని
  • మద్రామాయణము
  • రాముని
  • కైకేయి
  • శ్రీరాముని
  • చేతను
  • భరతుడు
  • వివాహ
  • విషయము
  • మాతుల
  • తండ్రి
  • నేను
  • సందర్భమున
  • రాముడు
  • యావన్న
  • అతడు
  • వారా
  • చూడండి
  • సూర్యుని
  • దివ్య

Extractive Summary:

అది యంతయు తలక్రిందులైనది - దీనిచే తాను అయోధ్యలోనున్నవో రామ యౌవరాజ్యపట్టాభిషేకమునకు ప్రతిబంధకముగా నిలువగలనని అతని భావనయై యుండుననియు, లేదేని ఆ యుత్సవము తన పరోక్షమున జరుగవలెనని భావించనవసరము లేదని, అట్లు (ప్రతిబంధకముగా నిలుతునని భావించుటకు కారణము - కైకేయి వివాహ సందర్భమున తండ్రి తన మాతామహునకు ఇచ్చిన రాజ్వశుల్క వాగ్దాన వృత్తాంతము అతనికి తెలిసియే యుండుట యనియు స్పష్టమగును. _ రామమేవానుగచ్చామి స రాజా ద్విపదాం వరః । త్రయాణామపి లోకానాం రాఘవో రాజ్యమర్హతి | యది త్వార్యం న శక్ష్యామి వినివర్తయితుం వనాత్‌ వనే తతైవ వత్స్యామి యథార్యో లక్ష్మణస్తథా[। (వారా.౩/32/16 18) డా! కర్టుని జన్మరహస్యం ఏమిటో తెలియకపోయినప్పటికి కర్ణుడు ఏదో ఒక మహోన్నత వంశంలో పుట్టినవాడే కాని సూతపుత్రుడు మాత్రం కాదని దుర్యోధనుని విశ్వాసం - ఈ విషయం కర్ణపర్వంలో శల్యుణ్ణి కర్ణసారధిగా ఒప్పించే ప్రయత్నంలో వ్యక్తమయింది చూడండి ఆ దుర్యోధనుని పలుకులు - శ్లో సర్వధా న హ్యయం శల్య !


Chunk 13 — Manjusha_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14224

OCR Issues:

  • ASCII junk on lines: [57]

Key Terms:

  • తిక్కన
  • మహాభారతం
  • శ్లో
  • రాజన్నశాస్త్రి
  • తాను
  • అనగా
  • లేదు
  • చూడండి
  • సంస్కృత
  • కావున
  • పేరు
  • కావుననే
  • మంజూష
  • తెలుగు
  • కర్టుడు
  • ఆంధ్రమహాభారతం
  • విధంగా
  • గుణాలు
  • సూచించాడు
  • దీనిని
  • ద్రోణ
  • విషయం
  • చెప్పి
  • యుక్తం
  • చేసిన
  • నుండి
  • మనకు
  • మహాభారత
  • రచించాడు
  • ఉంది

Extractive Summary:

| (భీష్మపర్వం) దుర్యోధనునికి తనపై ఎంతో జయాశ ఉన్నప్పటికి తాను మాత్రం ధర్మానికే జయం కలగాలి అనే సద్బుద్ధిగలవాడు కర్ణుడు - కృష్ణుని ప్రలోభానికి లొంగకపోగా ధర్మరాజునకు తన జన్మ రహస్యం చెప్పవద్దని ప్రాధేయపడుతూ పల్మిన ఈ పలుకులు చూడండి - శ్లో ॥ యది జానాతి మాం రాజా ధర్మాత్మా సంయతేంద్రియః | కుంత్యాం ప్రధమజం పుత్రంసన రాజ్యం కరిష్యతి । న ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతో౭ స్తు యుధిష్టిరః 1 (ఉద్యోగ - 141/21,23) తాను కుంతీ ప్రధమ పుత్రుడనని తెలిస్తే ధర్మరాజు రాజ్యంచేయడు - నిజానికి ధర్మాత్ముడు యుధిష్టిరుడే రాజు కాదగినవాడు - ఇది కర్ణుని సదాశయం- అదే సిద్ధించింది దుర్యోధనునికై పోరాడి ప్రాణత్యాగం చేసి విశ్వాసపాత్రుడనిపించుకున్నాడు కర్టుడు ధర్మరాజునకు విజయం చేకూర్చి వృషుడనే పేరు సార్ధకం చేసుకున్నాడు - కర్ణునివంటి విశ్వాసపాత్రత, త్యాగబుద్ధి, ఉదారస్వభావం సద్బుద్ధి ఉన్న వ్యక్తి లోకంలో అరుదు. ఈ పద్యంలో చేసిన ప్రతిజ్ఞ వలన తిక్కన భారతానుసృజన(అనువాద) కౌశలం అనగా సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించటంలో ప్రదర్శించే కౌశలం కైచేసే యత్నం అని స్పష్టపడుతుంది ఆ అంశాలు ఇవి - ఆ భాషలోని నుడికారం అర్ధం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్చడుతుంది.


Chunk 14 — Manjusha_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13128

OCR Issues:

  • ASCII junk on lines: [73, 259, 260]

Key Terms:

  • తిక్కన
  • తెలుగు
  • తీరు
  • ఉంది
  • చూడండి
  • పద్యంలో
  • ఆంధ్రమహాభారతం
  • భీష్ముని
  • అనగా
  • విరా
  • రాజన్నశాస్త్రి
  • కావున
  • సూర్యుడు
  • అనుసృజనకౌశలం
  • మాటల
  • ఇట్లా
  • మాత్రం
  • సంస్కృత
  • భావన
  • భావనలో
  • శ్లో
  • ప్రకృత
  • కావ్య
  • గ్రహించాడు
  • దీనిని
  • అనునది
  • రెండు
  • భావించి
  • ఉపమాలంకారం
  • పద్యం

Extractive Summary:

ఇక ద్రోణుడు ఈ మాటల సారాన్ని తన సంశయానికి సమాధానంగా ఇట్లా గ్రహించాడు. ఇది అర్ధ శక్తి మూలము - చెప్ప వలసిన వారికి చెప్పక ఆ విషయం మరొకరితో చెప్పి సూచించడమే ఇక్కడ ఉన్న విశేషం, ఈ శేషార్ధమున్నట్లు కవి 'నిగూఢ వృత్తి అనే మాటతో సూచించాడు. ఈ పద్యం చూడండి - క.


Chunk 15 — Manjusha_pages0141-0150.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 12962

OCR Issues:

  • ASCII junk on lines: [200]

Key Terms:

  • శ్లో
  • వర్ణించుట
  • కవిసమయములు
  • తెల్లని
  • రాజన్నశాస్త్రి
  • కాని
  • తెల్లగా
  • కీర్తి
  • శ్లోకము
  • కీర్తిని
  • లేకున్నను
  • చూడుడు
  • మంజూష
  • కావున
  • కవుల
  • చూడుడు-
  • చంద్రుడు
  • దీనిని
  • రాజశేఖరుడు
  • మహాకవుల
  • చిరునగవు
  • కాదు
  • వారి
  • దానిని
  • మహాకవి
  • వర్ణన
  • లేదు
  • వికసించును
  • చంద్రునితో
  • వసంతమున

Extractive Summary:

ఈ విషయమును పరివేష మను మిషచే ఆ సూర్యచంద్రులను కుండలీకరించి జగమునకు చాటి చెప్పెనట. వికాసము సంతోషలక్షణము ముకుళనము కోపలక్షణము ఈ కారణమున కమల వికాస కారియగు దినకరుడు కమలబాంధవుడదైనాడు కమలముకుళనకారియగు నిశాకరుడు కమలవైరి యైనాడు ఈ యంశము నూతగా గోని వర్ణించిన కవుల వర్ణనలెంతో మనోజ్జములై యొప్పుచున్నవి అప్పయ్యదీక్షితులు చిత్రమీమాంసలో నుదాహరించిన ఈ శోకమును చూడుడు- శ్లో ఉన్మేషం యో మమ న సహతే జాతివైరీ నిశాయా మిందోరిందీవరదళదృశస్తస్య సౌందర్యదర్పః | నీతః శాంతిం ప్రసభమనయా వక్తకాంత్యేతి హర్నాక్‌ లగ్నా మన్యే లలితతను! హంసలు నీరక్షీరముల వేరు చేయుననుటకు ఈ ఉదాహరణము చూడుడు- శ్లో నీరక్షీరవివేకే హంసాలస్యం త్వమేవ తనుషే చేత్‌ | విశ్వస్మిన్నధునా౭ న్వః కులన్రతం పాలయిష్యతి క ॥ ఇది పండితరాజ జగన్నాధ కవీంద్రుని శ్లోకము ఓ హంసా!


Chunk 16 — Manjusha_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12772

OCR Issues:

  • ASCII junk on lines: [123, 182]

Key Terms:

  • శ్లో
  • శ్లోకములు
  • రాజన్నశాస్త్రి
  • ఎంతో
  • మంజూష
  • ఇట్లు
  • నీవు
  • విషయము
  • అనగా
  • గూర్చి
  • చూడుడు
  • కావున
  • కృతులు
  • జగన్నాధ
  • పండిత
  • రాయల
  • చెప్పుట
  • కాదు
  • పండితరాయల
  • భామినీ
  • శ్లోకమును
  • కాని
  • క్షేమేంద్రుని
  • క్షేమేంద్రుడు
  • అలంకారాలు
  • కావ్యమాధురి
  • నేను
  • చేసి
  • హృదయమునుండి
  • వెలువడిన

Extractive Summary:

అట్టి రసము చేత కావ్యమును, తాదృశకావ్యము చేత వాణియు, ఆ వాణిచేత, లోకుల యనురాగమును చూరగొను సభ్యుడును, అట్టి సభాసదునిచే సభయు, ఆ సభచే మీరును, మీచే ఈ భూమండలమును భాసిల్లుచున్నవి. తాత గారు సింధువు - తండ్రి ప్రకాశేంద్రుడు ఈ విషయం కవి తన దశావతారం అనే కావ్యంలో పేర్కొన్నాడు. శ్లో పదే వాక్యే ప్రబంధార్థే గుణే౭ఓలంకరణే రసే | క్రియాయాం కారకే లింగే వచనే చ విశేషణే 1 ఉపసర్గే నిపాతే చ కాలే దేశే కులే వ్రతే తత్తే సత్త్వేల_ ప్యభిప్రాయేస్వభావే సారసంగ్రహే |] ప్రతిభాయామవస్థాయాం విచారే నామ్బ్యధాశిషి కావ్యస్యాంగేషు చ ప్రాహు రౌచిత్యం వ్యాపి జీవిత ॥ (శ్లా8ి -10) ఈ పదవాక్యప్రబంధార్థ గుణాలంకారరసాదులు అనే ఇరువది రెండు కావ్యాంగాల్లో ఏ ఒక్క దాని యందైనా బెచిత్యం కొరవడితే ఎట్లు ఉద్వేజక మవుతుందో బెచిత్యంతో కావ్యమెట్లు శోభిస్తుందో సోదాహరణంగా ప్రపంచించాదు కవీంద్రుడు - మచ్చునకొౌక ఉదాహరణం - శ్లో ॥ సత్యం మనోరమా రామా సత్యం రమ్యా విభూతయః 1 కింతు మాత్తాంగనాషపాంగభంగలోలం హి జీవితం ॥ (బెచి.


Chunk 17 — Manjusha_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 12191

OCR Issues:

  • ASCII junk on lines: [289]

Key Terms:

  • శ్లో
  • రాజన్నశాస్త్రి
  • క్షేమేంద్రుని
  • అనగా
  • ఉంది
  • రచనలు
  • లోకజ్ఞానానికి
  • దీనిలో
  • కావున
  • కావ్యం
  • మొదటి
  • శ్లోకం
  • మహాకవి
  • మంజూష
  • మొదలగు
  • లేని
  • మూడు
  • సోపపత్తికంగా
  • పరిచయ
  • పరిచ్చేదాలు
  • లేదు
  • వివరింపబడింది
  • చేయబడింది
  • సోదాహరణంగా
  • భారత
  • ఎంతో
  • నీరాజనాలు
  • అద్భుతంగా
  • ఎనిమిది
  • శృంగారం

Extractive Summary:

ఛందాన్ని వశీకరించుకునే ఉషపాయాల్లో ఒకటి మహాకవుల కావ్యార్థాన్ని భావించి దానినే వేరే పదాలతో శ్లోకంగా కూర్చటం శ్లో వాగర్థావివ సంప్ఫృక్తా వాగర్థ ప్రతిపత్తయే । " జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ | ఈ కాళాదాసమహాకవి శ్లోకాన్నే వేరే పదాలతో - శ్లో ॥ వాణ్యర్థావివ సంయుక్తౌ వాణ్యర్థప్రతిపత్తయే | జగతో జనకౌ వందే శర్వాణీశశిశేఖరౌ 11” ఇట్లా కూర్చవచ్చు - నిరర్ధక పదజాలంతోనైనా శ్లోకాన్ని కూర్చి ఛందస్సును అభ్యసించటం - శ్లో ఇందిందిరాందోలితమందమందనిష్యంద నందన్మకరంద వంద్యమ్‌ ” దీనిలో వాక్యార్తమేది లేదు - ఇక శిక్షాకధనం అనే రెండవ సంధిలో - మహాకావ్య పరనం, లోకాచార పరిజ్ఞానం ్రకృతిపరిశీలనం, కవులసహవానం, మొదలగు నూరు ఉపాయాలు కవిత్వాభివర్ధనమున్నకై ఉపదేశింపబడ్డాయి ఆ శ్లో శిక్షాణాం శత మిత్యుక్తం యుక్తం ప్రాప్త గిరః కవేః 1 మూడవసంధి చమత్కారకథఢనం. క్షేమేంద్రుని రచనలు - లోకజ్ఞానానికి నీరాజనాలు [21 బుద్ధిః పాండిత్యహీనా భ్రమతి సదసతోస్తత్త్వచర్చావిచారే ॥ పొండిత్యం ధర్మహీనం శుకసదృశగిరాం నిల్భలక్షేశమేవ 11 అర్ధమనే పరుషార్ధం త్రివర్గ మూలంగా కీర్తింపబడింది - శ్లో దానాది ధర్మః క్రియాతే ధనేన ధనేన ధన్యా ధనమాప్పువంతి । ధనైర్వినా కామకథా౭_పి నాస్తి త్రివర్గమూలం ధనమేవ నాన్యత్‌ | తృతీయపరిచ్చెదంలో కామాన్ని ప్రశంసించిన తీరు అద్భుతంగా ఉంది - శ్డో। క్రతుం ధనానాం ఫలమగ్ర్యమాహుః ఫలం క్రతూనా మవివాది పుణ్యమ్‌ | పుణ్యస్య పూర్ణం ఫలమినలోకో ద్విరష్టవర్వా స్త్రియ ఏవ నాకః ॥ ధనం ద్వారా యజ్ఞయాగాదులు, వానిద్వారా పుణ్యం, దానికి ఫలం స్వర్గమే కదా - స్వర్గంఅంటే కామోపభోగాలు అనగా అష్టాదశవర్షప్రాయం గల యువతులే స్వర్గం అన్నమాట - సంసారంలో ఉండె ప్రతివస్తువు భయంతో నిండిందే - భయస్పర్శలేనిది వైరాగ్యమొక్కటే ఈ అభిప్రాయాన్ని తెల్పె ప్రనిద్ధళ్లోకం మోక్ష్మప్రశంన అనే చతుర్ధపరిఛేదంలోనిది - శ్లో భోగే రోగభయం సుఖే క్షయభయం విత్తే£ గ్నిభూభృద్భయం దాస్యే స్వామిభయం గుణే ఖలభయం వంశే కుయోషిద్భయం । మానే గ్లానభయం జయే రిపుభయం కాయే కృతాంతాద్భయం సర్వం నామ భవే భవేదధయమహో వైరాగ్యమేవాభయమ్‌ ॥ 5, చారుచర్య - ఇది నూరుశ్లోకాలు గల ఉపదేశాత్మకమైన లఘుకృతి * పురాణేతిహాసాల్లోని కధలద్వారా నీతిని ఉపదేశించటం ఈ రచనలోని విశేషం - ఈ శ్లోకాలు కంఠస్థం చేయదగినవి - మచ్చునకొకటి శ్లో అపత్క్మాలోపయుక్తాసు కళాసు స్యాత్‌ కృతశ్రమః నృత్తవృత్తిర్విటాస్య కిరీటీ భవనే్ష భవత్‌ 1 దాః కే. త్యంతం న దోషేషు ప్రవర్తతే । జనస్తదుపకారాయ మమా£యం స్వయముద్యమః ॥ అపహాస్యం ద్వారా వ్యక్తి తన దోషాన్ని గుర్తించి బాగుపడుతాదనే భావంతో రచింపబడిన కావ్యమిది - దీనిలో ఎనిమిది ఉపదేశాలు అనగా పరిచ్చేదాలు ఉన్నవి - మొదటి ఏడు ఉపదేశాల్లో క్రమంగా దుర్దనుడు, లుబ్బుడు, వేశ్య, కుట్టిని, విటుడు, ఛాత్రుడు, వృద్ధునిభార్య అనువారి వర్ణన ఉంది - ఇక ఎనిమిదవ ఉపదేశంలో ్రకీర్ప, వర్ణనం లుబ్బుణ్జి బుద్ధభగవానునితో పోల్చి చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది - శ్లో ధనం భూమిర్చహం దారాః సర్వధా జన్మసంచితమ్‌ । పరార్ధమేవ పర్యంతే కదర్యస్య జినస్య చ ॥ ధనం, భూమి, గృహం, భార్య, పుట్టిననాటినుండి సంపాదించిదంతాకూడ చివరకు పరార్థం అర్పించువారు ఇద్దరే ఇద్దరు - ఒకడ లుబ్బుడు, రెందవవారు - బుద్ధభగవానుడు.


Chunk 18 — Manjusha_pages0171-0180.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13570

OCR Issues:

  • ASCII junk on lines: [67, 226]

Key Terms:

  • అనగా
  • కాని
  • శ్లోకం
  • రెండు
  • శ్లో
  • జాతీయ
  • ప్రతిభా
  • శ్లోః
  • దాని
  • దమయంతీ
  • రాజన్నశాస్త్రి
  • ఎంతో
  • ప్రాతః
  • అర్ధం
  • కావున
  • వన్నె
  • చమత్కారం
  • శ్లోకంలో
  • విషయం
  • జ్యోతిః
  • పక్షి
  • నైషధీయచరితము
  • పాండిత్యములు
  • కోయిలలు
  • దానికి
  • ఆదేశం
  • మంజూష
  • ఉంటె
  • ఉన్న
  • నలుడు

Extractive Summary:

సూత్రం (దారం) వలె సన్ననైెయున్న నూగారుతో ప్రకాశిస్తూ కంరహారంలోని నాయకమణి తళుకులీనగా, హీరాలు పొదిగిన శిఖామణి, చంద్రుణ్ణే తిరస్కరించగా, చన్నెలాలుకుచున్న ఆ దమయంతి మన్మధుజ్జ్హే తన వశవర్తిగా చేసికొనినదనే అర్ధానికి మేళవింపది - ఆయమ యందం మన్మధోద్దీపకమై యున్న దని చెప్పుటయే దీని ముఖ్యాదేశ్యం. ఇది వేదాంత శాస్త్రంచే చమత్కారం - ఇక పూర్వమీమాంసా దర్శన సారస్యం ఈ శ్లోకంలో కనపడుతుంది - శ్లోః విశ్వరూప కలనాదుషపన్నం తస్య జైమినిమునిత్వ ముదీయే | విగ్రహం ముఖ భుజా మసహిష్టు ర్వర్థతాం మదశనిం స నినాయ ఇది పంచమసర్గలో - ఇంద్రడు నారదునితో పలికిన సందర్భంలోనిది - ఉపేంద్రుడు అనగా విష్ణువు ఆయా అవతారాలనెత్తి శత్రువులను బరిమార్చుటచే తన వజ్రాయుధానికి పనిలేక నిశ్చింతుదై నాడట ఇంద్రడు - ఇది చెప్పవలసిన విషయం. జ్యోతిః శాస్త్ర ప్రకారం కేంద్రస్థానంలో ఉన్న గురుడు శనైశ్చరాది పాపగ్రహాల మూలంగా ఏర్పడిన దోషాలను పోగొట్టాలి - పోగొట్టక పోతే వింతే మఠటి - ఈ విషయాన్ని ఈ శ్లోకంలో నిక్షేపించి ప్రకృతార్థానికి ఎంతో వన్నె చేకూర్చాడు కవి - ఆ శ్లోకం- శ్లోః దిపొకసం కామయతే న మానవీ నవీన మశథ్రావి తవాననాదిదమ్‌ ।


Chunk 19 — Manjusha_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14414

OCR Issues:

  • ASCII junk on lines: [103, 241, 340]

Key Terms:

  • శ్లో
  • కాని
  • పద్యమున
  • శ్లేష
  • రాజన్నశాస్త్రి
  • వసుచరిత్రము
  • కావుననే
  • నీకు
  • అనగా
  • అచేతనములగు
  • కావున
  • మయూర
  • జాతీయ
  • అతడు
  • నెమిలిని
  • అట్టి
  • మయూరం
  • మంజూష
  • మయూరమా
  • కాదు
  • వాహనం
  • లేదు
  • లోకోత్తర
  • నాయికా
  • యున్నాడు
  • సాధారణీకరణోపాయముగా
  • తత్ర
  • తేలినదేమన
  • శుక్తిమతి
  • శ్లేషాలంకారమని

Extractive Summary:

అది తన తలను ముడుచుకొని పడుకున్నదని అతడు గమనించలేదు - ఆ ఆక్షోశానికి శివుడు లోలోన నవ్వుకొని తన చేతులతో ఆ మయాూరాన్ని స్పృశించగా అది తల పైకెత్తి చూచింది. “న హి కవే రితివృత్త మాత్రనిర్వాహణేనాత్మపద లాభః | ఇతివాసా దేవ తల్సిద్ధేః॥” ఆకతముననే కవి తన కాప్యమును లోకోత్తర రసోత్తరముగాం తీర్చి దిద్ధగోరి యితివృత్తమును తదనుగుణముగా మార్పుచేయుచుండుట దోషముగాం బరిగణింపబడదు. ఇట నొక శంక పొదడముచున్నది - సాధారణముగా నదీపర్వతములచేతనములై యుండును కాని ఈ కోలాహల శుక్తిమతులట్లుగాక ప్రాకృతిక రూపముతోపాటు దివ్యరూపముగూడ కలిగియున్నటుల గోచరించును.


Chunk 20 — Manjusha_pages0191-0200.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12253

OCR Issues:

  • ASCII junk on lines: [249, 254, 317]

Key Terms:

  • కావున
  • శ్లో
  • కాని
  • రాహువు
  • హేతువుగా
  • కాదు
  • ప్రకృతమున
  • ద్రవ్యజాతి
  • పరిశీలనము
  • నిమిత్తము
  • ఇట్లే
  • యున్నారు
  • విషయము
  • ప్రకృత
  • రాజన్నశాస్రి
  • లేదు
  • దానిని
  • మంజూష
  • ధర్మము
  • నన్నయ
  • రామరాజభూషణుని
  • హేతువుగాని
  • పద్యము
  • తృతీయా
  • దేనిని
  • గుజించి
  • లోకసిద్ధము
  • జాతి
  • అలంకార
  • సమాన

Extractive Summary:

కాన స్వరూపో్రేక్ష ఈ విషయమునే అప్పయదీక్షితుల మాటలలో నాకర్ణింపుడు బా “అత్ర విశేష్యభూతచేతోరూపత్వ్యోడ్పేక్షాయామణి మాజ్ళితైరితి నిమిత్త ముపాత్తమ్‌” (చిత్రమీమాంసా) తేలినదేమన - తృతీయా(శ్రుతి మాత్రమున భ్రమించి హేతూగ్రేక్షయని నిర్ణయించరాదు ఒక వేళ - 'హేతూద్రేక్షునిట నంగీకరించుదామన్నను - దేనిని గుజించి హేతుత్వమిట నుత్రేక్షింపబడినది? 152 మంజూష “హేత్రుఫలయోర్విషయిత్వేతు యం ప్రతి హేతుఫలే నిరూపితే స దర్మః కల్ప్వమానో౭పి విషయగత సామాజిక ధర్మాభిన్నతయా2ధ్యవసీయమానో నిమిత్తం సంపద్యతే” అని వివరించి పూర్వపద్యమును ప్రసంగవశమున వ్యాబ్వానించుచు- “అత్ర నిశ్చలత్వనిమిత్తక నిశ్శబ్దత్వాధ్యవసితం మౌనం నిమిత్తమ్‌' అని స్పష్టపబచియున్నారు ఇట్లే ఇట అలంకార కౌస్తుభకారుల పలుకుల నాలకించుడు- “న చ నూప్తర విషయ మౌనోత్ర్రేక్షాయామపి కో ధర్మ ఇతి వాచ్యమ్‌ | నిశ్చలత్వ నిమిత్తకం యన్నిశ్శబ్దత్వం తాద్రూప్యేణాధ్యవసితస్య మౌన స్యైవ తత్త్వాత్‌” 11 సారాంశమేమన - పూర్వోక్త పద్యమున చేతనదర్శమగు మౌనిత్వము అచేతనమగు నూప్పరమున సంభవింపనేరదు కాన నిశ్చలమయియున్న నూపురమున నుండు నిశ్శృబ్దత్నమే మౌనిత్వముగా నధ్యవసింపంబడి విశ్లేషదు:ఖ హేతూడ్రేక్షయందు నిమిత్తముగా నాత్రయింపంబడినది అబ్లు ప్రకృతమున కళంకాపగమముగా నధ్యవసింపందగిన నేదేని యొక ధర్మము చంద్రగతముగా గోచరించిన నిట హేతూత్రేక్ష సమర్దింప వలనుపదును కాని అట్లు ఏ ధర్మము కానవచ్చుటలేదు. - సంస్కృతభారతమునందును ఇట్టి సందర్భమును పరికించిన నది స్పష్టపడును - శ్లో యో విద్యాచ్చతురో వేదాన్‌ సాంగోపనిషదో ద్విజః | న చాఖ్యానమిదం విద్యాన్నైవ స స్యాద్విచక్షణః (॥ అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్తమిదం మహత్‌ | (మహా-అది-2/882-385-390) వ్యాసభారతమునకులేని మహాకావ్యత్వకీర్తి నన్నయ భారతమునకు దక్కినది.


Chunk 21 — Manjusha_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14165

OCR Issues:

  • ASCII junk on lines: [24, 233]

Key Terms:

  • ధ్వని
  • నన్నయ
  • కాని
  • కావున
  • ప్రవరుని
  • శకుంతల
  • చేసిన
  • నిది
  • అనుటచే
  • యందును
  • ద్రుపదుని
  • భారతము
  • తాను
  • కాదు
  • రాజన్నశాస్త్రి
  • ధ్వనించుచున్నది
  • నీవు
  • శకుంతలను
  • తీరు
  • నీకును
  • దుష్యంతుని
  • మందలింపు
  • యగును
  • మంజూష
  • పలుకులివి
  • యున్నది
  • భావశబలతాధ్వని
  • రసధ్వని
  • దీనిచే
  • యనియు

Extractive Summary:

మహాభోగోచితుడను నైకవిధరాజకార్య వ్యాష్పతుడనై క్షణమైనను తీరికలేకయున్న నాకును, కణ్వపరిరక్షితవై మృగసాహచర్యమున అరణ్యమున పెరిగి విలాస చేష్టానభిజ్ఞవైన నీకును సంబంధ మెట్లుండును ఆ సంబంధమె పొసగనప్పుడు అతికాయుండును అసద్భశుడునై యున్న ఈ సుతుడు నావాడెట్లగును” - అను దుష్యంతుని మందలింపు అర్భ్ధాంతర సంక్రమితవాచ్యధ్వనియై భాసించుచున్నది. కాని నీ నదవడిమాత్రము ఈ విషయమున సద్విగర్హితమగుచున్నదనియు, కావున “నీకును”, అనగా ఆనాడు వేటకని వెళ్లి ఆ తపోవనమున గాంధర్వ విధిగా శకుంతలను పెండ్లియాడిన నీకు ఈసుతజన్మము తెలియకపోవచ్చును. కాని ఆ విషయము తలపోసిన ఈ సుతుడు శకుంతలకు కాదు నీకును ప్రియనందనుడే యనియు, చేకొనిభరియింపుము అనుటచే ఇది నీకర్తవ్య మనియు లేదేని ధర్మమును తప్పిన వాడవగుదువనియు, ఈ విధముగా ఆకాశవాణి దుష్యంతుని మందలించిన తీరు ధ్వనించుచున్నది


Chunk 22 — Manjusha_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14932

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ప్రవరుని
  • కావున
  • కాని
  • ప్రవరుడు
  • వరూధిని
  • యనియు
  • హిమాలయగమన
  • సమయము
  • అతడు
  • విశేషములు
  • అనుటచే
  • భావించిన
  • మంజూష
  • రాజన్నశాస్త్రి
  • కుతపకాల
  • ప్రసక్తి
  • ప్రవరునకు
  • కాలికి
  • పూసి
  • శుభంబు
  • నేను
  • యనుటచే
  • తనకు
  • వరూధినిని
  • యంతయు
  • యతని
  • వచ్చిన
  • పిమ్మట
  • నిది
  • నీవు

Extractive Summary:

168 మంజూష “క్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి, పురంబుంజేర నింకెవ్విధిం గాంతున్‌” అని చెప్పట ఈ పర్వతశిఖరమునకు వచ్చిన నేను అపూర్వలావణ్యరాశివగు నిన్ను జూచిన పిమ్మట నింక నేవిధమునను మాయూరు పోంజాలనని తన కామపరాధీనతను వ్యక్తము చేయుటకేయనియు, తెల్చంగదవే! నేనియ్యెడం గల చోద్యంబులు రేపు గన్గొనియెదం గా కేమి నేండేంగెదన్‌ నలినీ బాంధవ భానుతప్త రవికాంతస్యంది నీహార కం దళ చూత్మార పరంపరల్‌ పయిపయిన్‌ మధ్యాహ్నమున్‌ దెల్బెడిన్‌, (2/12) నేడు మధ్యాహ్నమయినది - ఇక్కడ నున్న మిగిలిన విశేషములను రేపు చూత్తునని గృహోన్ముఖుదాయెను - కాని మంచునీటిచే యతని పాదలేపము కరగి పోవుటచే తిరిగిపోజులకుందెను - ఆపాదలేపనపుటోషధి ఏదో తెలియకుండుటచే ఇక తానిలుచేరుట యెట్లని వగచుచు దైవమును తూలనాదెను తన యవిచార్యకారితకు తననే దా॥ కే. వేలిమియున్‌ సురార్చృనయు విప్రసపర్యయుంజిక్కె భుక్తికిన్‌ వేళ యతిక్రమించె జననీజనకుల్‌ కడు వృద్ధులాకటన్‌ సోలుచుంజింతతో నెదురు సూచుచునుండుదు రాహితాగ్ని నేం దూలు సమస్తధర్శములుం దొయ్యలి నేండిలు సేరకుండినన్‌ 1 (2/53) ప్రవరుడు హిమవత్సర్వత విశేషముల దర్శించి ఇంటికి బయలు వెడలునప్పటికి తన నిత్యకర్మానుష్టానమున అగ్నికార్యము, దేవతార్చన, అతిధి సంతర్పణ, యనునవి మిగిలియున్న వనియు ఆతడవి యనుక్టింపకయే హిమవత్పర్వత విశేషముల దర్శింపబయలు వెడలెననియు తెలియుచున్నది - ఆయౌషధసిద్ధుడేతించిన నాడే హివత్చర్వతమున కేగెనని భావించిన ప్రవరుని ఈ పలుకులు పొసగవు- ఆనాడతడు అతిథి సంతర్పణ చేసెనని చెప్పుటకు “ఇష్టమృష్ణాన్న కలన సంతుష్టుండేసి' (1/60) అను గ్రంధస్థవాక్యమే ప్రమాణము అగ్నికార్యదేవతార్చనలు తత్పూర్వమే అనుష్టేయములు కావున అవియు అతడు చేసియే యుండెననుటలో సందియము లేదు - అతిధి సంతర్చణతోడనే స్వభోజనాదులును ముగియును - కావున అనాదేయనిన (ప్రవరుని ఈ పలుకులన్నియును అసంగతములగును.


Chunk 23 — Manjusha_pages0221-0230.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13242

OCR Issues:

  • ASCII junk on lines: [16, 29, 30, 38, 187]...

Key Terms:

  • తెలుగు
  • ధ్వని
  • కావున
  • మహారాష్ట్ర
  • ఇతడు
  • చల్ల
  • త్యాగరాజు
  • శరభోజీ
  • ప్రవరుని
  • రాజన్నశాస్త్రి
  • రాజుల
  • చేశాడు
  • ఈతని
  • ఇతని
  • కాని
  • ప్రబంధ
  • మంజూష
  • రచించాడు
  • చేయుట
  • యందురు
  • కావ్య
  • అనగా
  • సాహిత్య
  • తంజావూరు
  • భాషా
  • తుళజా
  • రెండవ
  • మహారాజు
  • తెలుగులో
  • అమరసింహుడు

Extractive Summary:

నగరాద్యష్టాదశవర్డన లుండవలెనని నిన్దేశించెను.. దీనిని ప్రబంధమనియు పేర్కానెను - ఈ భావమును మనమున నిడియే నన్నెచోడుడు తన కుమారసంభవమును కథయనియు ప్రబంధమనియు క. - ఎజినయు తన నృసింహపురాణమును పురాణకథయనియు ప్రబంధమనియు శెను ఈ మహాకవులిరువురును తమ కృతులు కేవలకథలు కాక కావ్యప్రక్రియా విశషములని తెలుపుటకే వానిని ప్రబంధపదమున వ్యవహరించి యుండవచ్చునని ఇట గమనించవలసియున్నది. ఈ లక్షణములు గల ప్రబంధములు ఎక్కువగా కృష్ణదేవరాయల కాలముననే వెలసినవి - కావున ఆ కాలమును ప్రబంధయుగమని స్వర్ణయుగమనియు పేర్కొందురు - ఆంధ్రమహాకవులు తమ ్రబంధములను చంపూపద్ధతి చేత రచించుటకు కారణము లేక పోలేదు - రామాయణచంపూకారుడగు భోజుడు తన చంపూరామాయణమున చంపూకావ్యముల నిట్లు ప్రశంసించెను - శ్లో గద్యానుబంధ రసమిశ్రిత పద్యసూక్తిః హృద్యా హి వాద్యకలయా కలితేవ గీతిః | తస్మ్నాద్దధాతు కవిమార్గవిదాం సుఖాయ చంపూ ప్రబంధరచనాం రసనా మదీయా ॥1 (రామాయణ చంపూ1- 126) గీతము వాద్యముచేతనే హృద్యమయినట్లు గద్యసమ్మిశితమైన పద్యరచనయే కడు రమణీయమై యొప్పును.


Chunk 24 — Manjusha_pages0231-0240.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13437

OCR Issues:

  • ASCII junk on lines: [228]

Key Terms:

  • సంస్కృత
  • కాని
  • ప్రవరుని
  • తెలుగు
  • ధ్వని
  • కాదు
  • ఒకడు
  • కావుననే
  • తాను
  • వరూథిని
  • యనియు
  • జాను
  • ప్రబంధము
  • మంజూష
  • ఇట్టి
  • ప్రవరుడు
  • చూపులలోని
  • నేను
  • రెండు
  • పద్యం
  • ముఖమున
  • తీరు
  • చేసిన
  • కావున
  • పద్యమున
  • భావము
  • తనకు
  • అనగా
  • రాజన్నశాస్త్రి
  • వరూధిని

Extractive Summary:

ఈ మొదలగు పద్యములతో ప్రవరుని ఏకపల్నీత్వము ధర్మనిష్ట ఇత్యాది సద్గుణములు చక్కగా వివరింపబడినవి - కావున ప్రవరుడు పలికిన ఆ పలుకులు మార్గపరిష్పచ్చార్ధమేకాని సకామత్వభావనాపూరితములు కావు, అది వరూథిని భావన - దానిని ప్రవరుని కంటిగట్టి ఆ వరూధిని ప్రవరుని జూచిన తోడనే తొందరగా వచ్చి అడ్డముగా నిల్చినది - దానిచే ప్రవరుడు విభ్రాంతుడై అనగా ఈ తొందరపాటునకు కారణమేమా యని ఊహించలేక సంభ్రమాశ్చర్యములకు లోనై చేరంజుని “వవ్వతెవీవు భీత హరిణేక్షణ” అని ప్రశ్నించెను. (భార.ఆది 2/37) ఇది సంస్కృతపద (ప్రాచుర్యం గల రచన ఒకటి రెండు తప్ప దీనిలో తెలుగు పదాలు లేవు - ఆయన ఈ రచనలో వాడిన సంస్కృత పదాలన్నీ ప్రసిద్దార్ధకాలే - పద్యంలో అంతక్షిష్టత లేదు - ఈ పద్యం చూడండి చ.


Chunk 25 — Manjusha_pages0241-0250.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 13772

OCR Issues:

  • ASCII junk on lines: [49, 53, 147, 148, 164]...

Key Terms:

  • సంస్కృత
  • కావ్యం
  • అచ్చతెనుగు
  • కవులు
  • యయాతి
  • తెలుగు
  • తెలంగాణా
  • అచ్చతెలుగు
  • తిక్కన
  • సాగింది
  • చూడండి
  • రచించారు
  • మాత్రం
  • చరిత్రము
  • కావ్యంలో
  • వర్ణనలు
  • పదాలే
  • కావున
  • మంజూష
  • పాండిత్య
  • అచ్చ
  • ద్వారా
  • తెలగన
  • మరింగంటి
  • వీరి
  • రాజనందన
  • రచించాడు
  • అనగా
  • శైలి
  • పద్యాలు

Extractive Summary:

ఈయన రచన 'శుద్దాంధ్రనిరోస్ట్య సీతా కళ్యాణం” మల్మిభరాంకుతుబ్‌షా దగ్గర మన్ననలందిన మరింగంటి అప్పనకు సోదరుడీతడు, మిర్యాల గూడెం తాలూకా వాడపల్లి నృసింహస్వామి ఆలయంలో స్థానాచార్యులుగా పనిచేశారు. అందులో ఓష్ట్రు వర్ణాలు - ప పర్గము, వ మరియు ఉకొారము, ఒకార - బెకారములతో కూడిన హల్లులు పరిహరింపబడినవి - ఈ కవి మిశ్రాంధ్ర శుద్ధాంధ్రాలలో రామకధా కావ్యాలు రెండు - దశరధ రాజనందన చరిత్రము - సీతాకళ్యాణము అనునవి నిరోష్ట్రంగా రచించారు. వచనం లేకుండా ఓష్ట్య్ర వర్ణాలు లేకుందా అచ్చతెలుగలో ఈ రచన సాగడం కవి సాండిత్య ప్రకర్షను చాటుతుంది.


Chunk 26 — Manjusha_pages0251-0260.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 16188

OCR Issues:

  • ASCII junk on lines: [183, 202, 204, 205, 206]...

Key Terms:

  • సంస్కృత
  • వ్యాకరణము
  • కావున
  • అనగా
  • ఇట్లు
  • వ్యాకరణమునకు
  • మనము
  • ఇట్లే
  • దాని
  • కావుననే
  • విషయము
  • యొక్క
  • సంస్కృతమున
  • రాజన్నశాస్రి
  • చూడుడు
  • సంస్కృతము
  • పాశ్చాత్య
  • భాషకు
  • నన్నయ
  • భారత
  • రచించెను
  • రచించిన
  • వ్యాకరణ
  • సులభముగా
  • శబ్దము
  • శ్రీ
  • భారతీయ
  • సాహిత్య
  • అహోబలపండితుడు
  • మంజూష

Extractive Summary:

శబ్దశాస్త్రము కావున వ్యాకరణము ఏ శబ్దములను ఎట్లు నిర్దేశించెనో అట్లే (ప్రయోగించుట ఈ దీర్హూలిక ప్రయోజనమును చేకూర్చును. 4 మన భారతీయ సంస్కృతికి సంస్కృతభాషా (సం)బంధము విడదీయరానిది- ప్రతివ్యక్తికి జననాది మరణాంతము సకల సంస్కారములు ఈ భాషాముఖముననే జరుగవలసియున్నవి. ఈ విషయముననే రాజశేఖరుడు తన ఛాజతరంగణి యందు ఇట్లు సంగ్రహించియున్నాడు.


Chunk 27 — Manjusha_pages0261-0265.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 4334

OCR Issues:

  • ASCII junk on lines: [17, 18, 32, 65, 79]...

Key Terms:

  • సంస్కృత
  • సంస్కృతము
  • ప్రాంతీయ
  • కావున
  • దాని
  • ఇట్లు
  • కాని
  • ఆధునిక
  • రాజన్నశాస్త్రి
  • రాష్ట్రీయ
  • ప్రాధాన్యము
  • గాని
  • ఆంధ్ర
  • యున్నారు
  • ప్రభుత్వం
  • తిరిగి
  • భాషలలో
  • హిందీ
  • భాషా
  • యున్నది
  • కరినమైనది
  • కాదు
  • బోధించిన
  • లేదు
  • భాగము
  • పదముల
  • సమీకరించు
  • సరణి
  • నేర్చరచి
  • మహాభారతానువాదము

Extractive Summary:

ఈ నాడు మన విద్యార్థులు ప్రాంతీయ భాష యగు తెలుగును రాష్ట్రీయ భాష యగు హిందీని విధిగా నభ్యసింప వలసియున్నదని సర్వవిదితము. త మొలలు అల్‌ ట్‌ టీ, , షట సంస్కృత నాహితురత్చ్మ విద్వాప్రపణ ల జ/ న. న ల ఆ చట గ న.