Telugu Manchi Arogyaaniki Manchi Ahaaram - anilvaranasi/indianlanguages GitHub Wiki

మంచి ఆర గ్యానికి ముంచి ఆహారం వ్యవవాయ వారగకాల ఆకాళవాణి హైదరాచాద్‌ కేంద్రం జాతీయ పోషకాహార సంస్భృ భారతీయ వైద్య పరిళోధనా మండలి 'పైదరాదాదు = 500007

మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం పారాలు వ్యవసాయ పారశాల కార్యక్రమము కింద ఆకాశవాణి హైదరాబాదు విజయవాడ కడప వికశాఖప్నం కే్యదాల నుండి 1076వ సంవత్సరము నవంబరు మాసంలో (ఉత్‌ ఒబధవారము (పనారమ్వైనవి (మ. రా ఖే చై ల (్ట ల ॥ ణో "0 ల్‌ గి నిర్జవాణ డా! ౩ సత్యనారాయణ రీసెర్చ్‌ ఆఫీసర్‌ (ఫీల్డు విభాగము) ప! జాతీయ పోషకాహార సంస్థ హైదరాదాదు భరయ రదాలు్బ ఖా ఖ

  • (100%) లర ), బా ల్‌ నమర్శణ శ్రీ.కె వి యస్‌ రావు ఫారం రేడియో ఆవీనరు ఆకాళవాణి _ హైదరాబాదు కేందం

మొదటి పారము

ఆహార పడార్జాలు - పోషక విలువలు - ఆరోగ్యం

వ్యవసాయదారులు కార్మికులు మరియు యితర (శ్రామికులు దెకానికి వెన్నెముకవంచి. వారు వీరంతా ఆరోగ్యంగా పుష్టిగా వుండి కాయకష్టము చేసి దేళాభివృద్ధికి తోడ్పడాలంటే పుష్టికరమైన ఆహారం అందరికీ లభించాలి వతి నిత్యమూ మనము లీసుకునే ఆహారాన్ని ఏవిధంగా మెరుగుపరచురుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునో ఈ వాలుగు వారాలలో తెలుసుకుందాము మొదటి పారములో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాహారం యొక్క ఆవసరాన్ని గురించి తెలుసుకుందాము పోషక పదార్థాలను ఏయే ఆహార పడార్థాలనుంచి పొందగలమో కూడా తెలుసుకుందాము పోషకాహారం = ఆరోగ్యం

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా అవయవాలన్నీ [క్రమబద్ధంగా ప చేయాలన్నా సరియైన పోవకాహారం ఎంతో అవసరం దేహ నిర్మాణం నం మంగా జరగటానికి అవయవ స్టొస్ట్రనన్నీ కొషాడుకోవటానిక్షీ కష్టపడి పనిచే. డానికి పోషక పదార్థాలన్నీ సమీహేళ్ళలో గల పౌష్టికాహారం ముఖ్యము. దేఎ పుష్టిగల పిల్హలు వ్యాధి నిరోధకళక్తిని తగు స్థాయిలో కలిగి ఉంటారని యిటీ వల జారీయ పోషకాహార సంస్థవారు" ఖధిప్షిన్ల పరికోధనలవలనశ+తేలింది వోష కాహార లోపం వలన పెరుగుదల సరిగా కేవివిల్టలలో వ్యాధి నిరోదక శ క్రితగ్గి పొతుంవి అందువలన వీరికి అంఎివ్యాధులు సోకినప్పుడు వాటీని తట్టుకునే శ్రీ తగ్గి పోతుంది కొన్నిరకాల పోషక పదార్థాలు లోపించినప్పుడు రక్త హీనత రేచీకటి మరియు అంధత్వం వంటి లక్షణాలు కనుపించవచ్చు ఎము కల 'వెరుశదల మరియు దృధత్వం కూడా దెబ్బతినవచ్చు నంజు వంటీ (ప్రమాదకరమైన వ్యాధులకు పిల్లలు గురిరావచ్చు హీన పోషణ వలన వచ్చే ఈ వ్యాధి వలన విల్దలు వెరుశుదల మందగించి కండపుష్టి లేక ఎముకల గూడులాగా తయారవుతారు ఇఎఎవంటి పిల్లలకు కాళ్ళవాపు ముఖము ఉబ్బటం

2

జరుగుతుంది. వెంటనే తగు వైద్య సదుపాయం లేకపోతే వీరిలో చాలామంది చనిపోతారు

రోజూ తీనుపశే ఆహారపదార్థాలను తెలివిగా వాడుకోవఎం వలన ఈ ఉజబ్బుఎలో చాలా చాటిని ౨గకిట్టుకోదచ్చు మామూఎిగా మనం వాడుకునే ఆవోర పదార్థాంనే కొద్దిగా మార్చులుచేసి తీనుకుందేదాలు ఈ మార్పులు అఆవసరమరున చేప్పులు అవనపు ఖర్చు లేకుండానే సాధించుకోవచ్చు ఈ మార్గాలను 3లుసుకోవాలందే ముందుగా మన ఆహారపదార్హాలలో లభించే పోషక పదార్థాలను గూర్చి వ్రైలంగా. తెలునుకోవాలి క్రీలెరిగి వాత పెట్టా లంటే కిటుకులు తెఎసుకోవాలి 5దాః ఆహార పదార్థాల ఆగలు- పోషక విలువలు

మనము రోజూ శీసుషనే ఆహారంలో రకరంల వర్గాలకు చెందిన ఆహార పవార్థాలు ఉంటాయి. బియ్యం గోధుమల జొన్నలు వంటి గింజ ధాన్యాలు కంది వెసర వంటి పప్పు దిుసుఎ తోటకూర హెలకూర వంటి ఆకు కూరలు బంగాళా దుుపఎ చేమ కంది వంటి మంపలు పాలు మాంసం చేపఎ (గుర్తు వంకి జంతుసంబంధమైన పదార్థా కాయగూరలు పంద్దు నూనెఎ 0ఎ౦క ఆనక తెగలకు చెందిన పదార్థాలు మనము తింటూ ఉంటాము ఈ వదార్థా-న్ని టిలో పోషక విలువలు ఒకే విధంగా ఉండవు ఒక ఆహార పదార్థంలో ఒక పోషక పవార్ధం ఆధిక పాళ్ళల్లో ఉంటే యుంకొ కటి తక్కువ స్థాయిలో ఉండవచ్చు ఈ తగ్గు స్థాయిలో ఉన్న పోవక పదా ర్ధం మరొక ఆహార పదార్థంలో మంచి మోతాదులో ఉండవచ్చు కనుక రక రకొఎ తె“లకు చెంవన ఆహారపడార్ధాలను ఎంపిక చేనుకుని రోజూ తీసుకుంటే మనిషికి కావలసిన పోషక వియవలన్నీ దొరికే అవకాశము వుంటుంది ఈ విరంగ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం

పోషక పదార్థాఎను గురించి మన శరీకంలో అవి నిర్వహించే విధులకు గూర్చి తెలుసుకుందాము పోషళ పదార్థాలు

వొషక పదార్థాలలో అతి ముఖ్యమైనవి మనకు (ప్రతి నిశ్యము అవసర మెయేవి కాలరీ వో చూంస ప

కాలరయ (3 కి (వొటిశులు (చూంసక్సతులు) రొవ్వు పదార్థాల

3

విటమికులు మరియు ఖనిజ లవణాలు కాలరీఎి (ప్రోటీనులు మరియు [కొవ్వు పదార్థాలు మనవ పెద్ద మొత్తాలలో ఆవసరం కాగా వి _మినులు మరియు ఖనిజ లవణాలు తక్కువ పరిమాణా.లో అవస*9 అవులా-ఎ పకి -పోషకి పదా రానికి కొన్ని (ప్రత్యేకమైన పనులుంచాయి. వది తగ్గిపోయినా లోప పోషణ వస్తుంది చ్యాకులు వ్యాధి లషణాలు కనఎడతామి (పత్యేకమైన శ్రద్ధ తీసు కిని అన్నిపోషకి విలువలు గల ఆహారం తీసుకునే [ప్రయత్నం చేయడం ఎంతో అవసరం కాలరీలు

కాలరీలు మనకు కావలసిన శక్రిని ఆందచేస్తాయి మనం నడిచేందుకు పని చేనుకోవటానికి పరుగెత్తటానికి కాలరీలు ఆవసరం యవఇతం పనిచేయ టానికి చమురు లేక మెటోలు లాగా మనం పకులు చేసుకోవడానికి కాలరీలు కావాలి పనిపాఎలకే కాక మన కారీరక ఉస్టోగతను ఒక (క్రమంలో ఉంచే ఓండుకు. పిల్లల వెరుుుదలకు కూడా కాలరీలు ఆవసరం

కాలరీల ఆవసరాలు మనిషి వయస్సు పెరుగుదల మరియు చేయు పని తీరును బట్టి మారుతాయి శిపసవుంకు చంటి పిల్లలకు గర్భిణీ స్రీలకు బాలిం తలకు కాలరీలు ఆవసరం ఆధికస్టాయిలో ఉంటుంది

మశ ఆహారంలో కాలరీలకు ఎక్కువ స్థాయిలో అందించే పదార్థాలలో గింజ ధాన్యా ఎ ముఖ్యమైనవి గింజ రధొన్కాల తరువాత శక్తిని అందించే ముఖ్య మైన పదార్థాల దుంపలు పప్పులు నూనెలు నెయ్యి చక్కెర బెల్లం మొద లగునవి 100 [గ్రాముల గింజధాన్యాలు కాని పప్పులు కాని తీసుకుంటే దాదాపు 850 కాలరీఎయ లభిస్తాయి

పిల్టలకు సరియైన మోతాదమలో కాలరీలు లభించకపోతే సరిగా వెరగిరు మందకొడిగా నీరసించి ఉంటారు వయసుకు తగిన ఎత్తు బరువు ఉండరు మనిషికి సరియైన మోతాదులో కాలరీలు లభించకపోతే పని నరిగా చేయలేరు నీరసం మ౭దకొడితనం మనిషి క్షీణించి పోవడం సంభవిస్తాయి ఆంటే తగినంత ఆహారం తీనుకోకవోతే ఆరోగ్యం దెబ్బతింఎండి

తే

మన (గ్రామాలలోని పిల్లలకు తగినంత ఆహారం దొరకనందువలన వారికి తగినంత కాలరీలు లభించడంలేదు ఇందువలన వారి వెరుగుదల కుంటపడు తున్నది మాంసకృతులు ((పోటినులు)

మాంసకృత్తులు మన శరీర నిర్మాణానికి కావలసిన అతి ముఖ్యమైన పోషక పవార్థం మాంసకృతుల ద్వారా అమైనో ఆసిడ్స్‌ అనే ముఖ్యమైన పోషక పదార్థాలు లభిస్తాయి ఈ అమైనో ఆనిడ్స్‌ తగు వాళ్లలో లభించి నప్పుడే విల్లల వెరుగుదల స్మకమంగా ఉంటుంది

మాంసకృతులు రెండు రకాలు వృక్ష సంబంధమైనవి జంతు సంబంధ మైనవి జంతు సంబంధమైన మాంసకృతులు ఆనగా [గుడ్డు పాలు మాంసం చేపలు వంటి వాటిలో ఆమైకో ఆశడ్స్‌ మన శరీరానికి కావలసిన పాళ్ళలో ఉంటాయి. ఆయితే వృష సంబంధమైన మాంసకృత్తులను పరిపూర్ణమైనవిగా మనం తయారుచేనుకోవచ్చు గింజ ధాన్యాలతోపాటు తగు మోతాదులో రోజూ పప్పుదిషసుఎ వాడుకుంటే మనకు కావలనిన ఆమైనో ఆసిడ్స్‌ అన్నీ లలి స్తాయి సారారణ కుటుందాలవారు తక్కువ ఖర్చుతో వీలయ్యే ఈ పద్ధతి నవ లంబించి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు

గింజ ధాన్యాలలోను పప్పు దినుసులలోను చెరొక ఆమైనో ఆసిడ్‌ తక్కవ పాళ్ళలో ఉన్నాయి. గింజ ధాన్యాలలో లైసిన్‌ లోపించగా పప్పు దినసులలో మిధయోనిన్‌ తగు స్థాయిలో వుంది ఈ కారణాల వలన మన అహారంలో గింజ ధాన్యాలతో పాటు పప్పులు కూడా తప్పకుండా తీసుకుంటే ఒక దానిలోని లోపాన్ని ఇంకొకటి సరిదిద్ది అమైనో ఆసిడ్‌ లోవం రాకుండా వుంయింది ఈ మాంసకృత్తుల మిశ్రమము వలన మనకు కావలనిన అమైనో ఆనీక్తు అన్నింటినీ తక్కువ ఇర్చులో పొంద గలుగుతాము

గింజ ధాన్యాలలో చంద[గ్రాముల పదార్థానికి 6 నుంచి 12 [గాముల వరకూ మా-సకృతులు ఉంవాయి. అంటే గింజ ధాన్యాలలో మాంసము కోడి (గుక్టు మొదలైన వాటికన్న మాంసకృతులు తక్కువ స్థాయిలో ఉంటాయి

వ్‌

కాని మనం ఎక్కువగా గింజ ధాన్యాలే తింటాము కాబట్టి మనకు గింజధాన్యాల ద్వారా మాంసకృతులు అధికంగా లభిస్తాయి పప్పు గింజలలో మాంనకృత్తులు అధిక స్థాయిలో అంటే 100 (గ్రాములకు £0 నుంచి 25 (గాముల వరకు వుంటాయి అంటే మాంస వదార్థాలకన్నా పప్పు గింజలలో మాంసకృకుల సారము అధికం అన్నమాట త విటమినులు మరియు ఖనిజ లవణాలు

విఎమినులు మరియు అనిజ లవణాలు మనకు చాలా తక్కువ పరిమా ణంలో ఆవసరం అవుతాయి. ఆయితే ఆవోర పదార్థాల వాడకంలో మెలకువ చూపకపొతే వీటి) పొందలేము వీటి లోవం మన (గామాలలో చాలా వబ లంగా ఉన్నట్లు పరిశోధనవలన తేలింది

ళా

విటమినులలో బి కాంప్లెక్స్‌ విటమిను విఎమిను ఎ విటమినుసి మరియు విటమికు డి ముఖ్యమైనవి

బి కాంఫైక్స్‌ విటమినులు నరాల ఆరోగ్యానికి ళక్రిని మన శరీరశ ఉపయోంచుకోవడానికి రక్త పుష్టికి పనికి వస్తాయి వీటి లోపం వలన నరాల బంహీనత కాళ్ళు తిమ్మిర్లు అరికాళ్లు మంఎలు వర్మ వ్యాధులు వస్తాయి మనం వంఎ చేసుకునే పద్ధతులు కొన్నిటి వలన వీటిని మనం నష్టపోవడం కూడా జరుగుతున్న ద

విటమికు సి పంటి చిగుళ్ల ఆరోగ్యానికి గాయాలు మానేందుకు ఆవ సరం। పుల్పని లాబా పండ్లలో యిది సమృద్ధిగా లభిస్తుంది

విఎమిను ఎ కంటి చూపుకు చర్మ ఆరోగ్యానికి ఆవసరం విటమిను ఎ కల పవార్థాఎ తినని కారణం వలన రేబీకటి కంటిలో చుక్కలు కన్ను పువ్వు వేసి అంధత్వం రావడం సంభవిస్తాయి మన దేశంలో ముఖ్యంగా పిలి లలో విటమిను ఎ లోపం ఆధికంగా ఉంది ఈ కారణంగా అంధులయిన పిల్లలు కూడా మన దేళంలో చాలా మంది ఉన్నారు (పకుత్వం తరఫు నుంచి ఈ లోపాన్ని నిరోధించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి ఆకు కూరలు బొప్పాయి మామిడి వంటి పండ్లలో ఎ విటమిను సమృద్ధిగా లభిస్తుంది

6

విటమికు డి ఎముకల వెరుగదలక అవసరము దీని లోపం వంశ రికెట్స్‌ అనే దొడ్డి రాళ్ల జబ్బు వస్తుంది. విఎమిను డి మరియు కాల్సియం లోపించినప్పుడు ఎముకలు మెత్తఒడి వంగి పోవడం దొడ్డి కాప్ర రావడం జరు గుతుంది సూర్యరశ్మి మ“ శరీరం మీద పడ్డబ్బుడు మన చర్మములో విటమిను డి. తయారు అవుతుంది వాలు జంతు సంబంధమైన పదార్థాలలో డి విం మిను నమృద్దీగా లభిస్తుంది కాల్సియం వాలల్లోను రాగివంటి గింజ ధాన్యా లలోనూ సమృద్ధిగా లభిస్తుంది

ఖనిజ లవణాలలో అతి ముఖ్యమైనవి ఐరన్‌ మరియు కాల్సియం ఐరన్‌ లోపం వలన రక్తహీనత వన్తుంది మన దేశంలో నూటికి వభైమంది చిన్న పిలు శ్రీలు రక్త హీనతకు గురి ఆయి దాధపడుతున్నారు రక్రహీనతవలన నీరసం దడ ఆయాశం ఆఎసఎ వంటి లక్షణాలు అగుపిస్తాయి ఈ కారణం చేతనే చాలా మంది స్రీలు త్వరగా ఆలసట వచ్చి పనులు సరిగా చేసుకోలేక పోతున్నారు ఐరన్‌ ఆకు కూరలలో సమృద్ధిగా లభిస్తుంది

విటమిను... మరియు ఖనిజ లవణాఎ అధికంగా యివ్వగల పదార్థాలు తోట కూర పాలకూర గొంగూర (పుంటి కూర) వంటి ఆకు కూరలు పాలు [గుడ్లు వంటి పదార్థాలు మామిడి బొప్పాయి ఉసిరిక గారింజ టమాటో వంటి కాయలు లీక పండ్లు. పప్పు గింజలు నూనె గింజలు ఒక మాదిరి పాళ్ళల్లో కలిగి ఉండగా గింజ ధాన్యాలు వీటిని ఆంతగా యివ్వలేవు గింజ ధాన్యాలలో విఎమిను ఎ మరియు విఎమికు సి అసలు లేదని చెప్పవచ్చు కాల్సియం మరియు ఐరన్‌ కూడా తక్కువ పాళ్లలో ఉంటారు బి కాంవైక్సు విటమినులు కొన్ని ఒకి మాదిరిగా ఉన్నప్పటికీ మనం వాటిని నష్టపోతుంచాము ఆయితే ఈ నష్టాన్ని అరికట్టే మార్గాఎన్నాయి. వాటిని గురించి ఇంకొక పారంలో తెలుసుకుందాము (వశ్నలు (1) పోషక పదార్థాల లోపం వలన వచ్చే మూడు జబ్బల పేర్లను (వాని

వాటికి కారణములు తలుపుము (వీ ముఖ్యమైన పొషక వదార్ధములేవి ? వాటిలో ఏవైనా మూడింటి వలన మనకు కలుగు లాభములను [వాయము

"రెండవ పారము

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషక పదార్థాలు తగు మోఠతా దులో ఉన్న ౨హారం అవసరం అని మొదటి పారంలో తెలుసుకున్నాము ఒకొొాక్యారకొనికి చెండి ఆవోర పవార్థంలో కొన్ని కొన్ని పోషక పదార్థాలు సమ్మద్ధిగా ఉంటాము అన్ని రకాల పోషక పదార్థాలు తగు మోలాదులో మనకు లభిందాలంటే రకరకాల తెగలకు చెందిన ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్చులు చేశుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చేసే పని తీరు-వయన్సు-పోషక పదార్థాల మోతాదు

మశం చేసేవని స్వభావాన్ని అనుసరించి పనిచేసే వ్యవధిని అనుసరిం౨ కాలరీఎ అవసరాలు మారుతాయి. కాలరీల అవసరాలు పెరుగుతున్న ళ€ొలదీ కొన్ని ది విఎమికుల అవసరాలు కూడా పెరుగుతాయి పిల్లలకు గర్భిణీ శ్రీల మరియు వాలింతలకు కాలిరీలు మరియు మాంసకృతులు ఎక్కువ పరి మాణంలో ఆవసరము వయస్సును బట్టి 'పెరుగుదలను బట్టి మనిషి బరువును బట్టి కొలరీల అవసరాలు మాంసకృతుల అవసరాలు మారుతూ ఉంటాయి అంటే పోషక పదార్థాల ఆవసరాలు అందరికి ఒకే మోతాదులో ఉండవన్న మాం

మనం చేసే పనితీరు రోజూ ఒకే మాదిరిగా ఉండదు పొలంలో పని చేసే రోజులలో కూడా పని స్వఠావం మారుతూ ఉంటుంది దమ్ముల రోజులు కోతలు కుప్పల నూర్నటం వంటి భారీ పనుల సమయాలలో (శ్రామికులకు శతిమా రోజులలో కన్నా ఎక్కువ కాలరీలు అవసరము వని లేకుండా యింటి దగ్గర ఉన్న రోజులలో వ్యవసాయదారునిక 2100 కాలరీలు అవనరం కాగా పొ. పసుల రోజులలో 2300 కాలరీలు ఆవసరం బారీ పకల రోజు అలో 8000లకు వైగా కాలరీలు అవసరం అవుతాము. అంటే మామూలు రోజులలో రోజుకు 400 [గాముల గింజ ధాన్యాలు వాడుకుంటే భారీ పమల

రి

రోజులలో 650 [గాములు అవసరం సంవత్సరమంతా భారీవనులు చేసే కార్మి కులు ఎల్లప్పుడూ రోజుకు 650 [గాముల గింజ ధాన్యాలు తీసుకోవాలి

సాధారణంగా శ్రీలు వురుషుల కన్నా తక్కువ బరువు కలిగి వుంటారు కనుక వారి ఆహారపు అవసరాలు తక్కువ స్టాయిలో ఉంటాయి. అయితే గర్భిణీ స్రీలకు బాలింతలకు ముతర ఆల కంటే ఎక్కువ ఆహారం అవసరం ఇంటి వని చేసుకునే స్రీలకు రోజుకు 1800 కాలరీలు ఆవసరము_ పొలాల్లో వనిచేనే స్రీలకు 2200 కాలరీలు అవసరము అవులాయి అయితే దాలింతలప 2800 కాలరీల కంచి 29800 కాలరీల వరకు ఆవసరం గర్భిణీ త్రీంకు 2200 కాలరీలు ఆవసరం గర్భిజీ స్రీకి మామూలు స్ర్రీలకన్నా అవసరాలు ఎక్కువకాగా బాలింతలకు గర్భిణీ న్ర్రీల కన్నా ఎక్కువ కాలరీల మాంసక్సాతులు కావాలి ఇంటి పని చేనుకునే స్త్రీలకు 800 (గ్రాముల గింజ ధాన్యాలు ఆవసరం కాగా పొలం పనులు చేసే న్రీలు వాలింతలు రోజుకు దాదాపు 450 (గాముల గింజ ధాన్యాలు తీసుకోవాలి

మనిషికి రోజుకు ఒక కిలో బరువుకు ఒక [గ్రాము చొవ్పున మాంనకృతులు అవసరం ఆయితే బాలింతలకు ఈ లెక్క కన్నా 20[గాముల మాంసకృతులు అదనంగా అవసరము

ఎదిగే పిల్లలకు ఆహారపు ఆవసరాలు మెండు పెద్ద వారితో పోల్చి చూస్తే వీరికి ఒక కిలో బరువుకు రెట్టింపు కాలరీలు (అనగా 100 కాలరీలు) అవసరం వెరుగుదలకు తోడ్పడే మాంసకృతులు కూడా పెచ్చు స్థాయిలో ఆవసరం ఆందుచేత మనం వ్‌ల్లలు చిన్నగా ఉన్నారు వారి ఆవోరపు ఆవ సరం చాలా తక్కువగా ఉండవచ్చు అనుకోవడం పొరపాటు మనం నిత్యం తీనుకునే ఆహారంలో మేలైనవి పిల్లలకు యివ్వాలి ఈ పద్ధతి వారి వెరుగు దలకు ఆరోగ్యానికి సహాయపడుతుంది. పెద్దవారు తిన్నట్లుగా పిల్లలు ఒకేసారి పెద్ద మొత్తం తినలేరు కాబట్టి వారివై (పత్యేక శ్రద్ధ తీనుకుని రోజుకు నాలు గైదుసార్నైనా ఆహారం యివ్వాలి గర్భిణీ స్రీ - శిశువు - పొషకాహారం

ఒకే ఒక కణజీవిగా [ప్రారంభమైన శిపవు ఎన్నోరెబ్ట పెరిగి నుమారు తే కిలోల బిడ్డగా జన్మిస్తాడు వెరుగుదల ఈ దశలో ఉన్నంత హెచ్చుగా

9

మశరప్పుడూ ఉండదు శిశువు గర్భంలో ఎదుగుతున్న తొమ్మిది నెంలు తల్లి తన ర క్త్రంద్వారా శిపవుకు పొషక పదార్థాలను అందచేన్తుంది గర్భిణీ స్త్రీ తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు లోపిస్తే బిడ్డలు అనారోగ్యంగా బల హీనంగా పుడుతారు నెంఎ నిండక మునుపే పుట్రే వమాదంకూడా ఉంటంది ఈ దశలో తల్లికి సరియ్లైన పోషకాహారం లలిస్తే రక్రహీశత ఏరసం నరాల బలహీనత వంటి హీనవోషణ లడుణాలు లేకుండా లరొగ్యంగా ఉంయింది బిడ్డ దృఢంగా పుడ్తాడు

ఎకుువగా కామ్సలైనా వెంట వెంటనే కాన్పులు వచ్చినా తల్లి ఆరో గ్యం చ్నీణిస్తుంది బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది తనకు లభించని పోర పదార్థాలను తన ఎడ్డకు ఆ తల్లి ఎలా అందించ%లుగుతుంది. ఇఎివంటి వావలు పసితనంలోనే ర క్రహీశతికు రేలీకటి వంటి జబ్బులకు నంజుకు గిరి అవుతారు కాప్పుకు కాన్పుకు మర్య మూడు లేక రాలుగు సంవత్సరాలు ఎడం ఉన్నట్రైతే తల్లికి తాము కోలుకుంందుకు వ్యవధి దొరుకుతుంది బిడ్డ ఆహారం మీద పరిబ్బధత మీద శద్ధచూపే వీఎకూడా చిక్కుతుంది దాలింతల పోషకాహారం

మిస దేశంలో శీలు చంబిపిల్లలకు సుమారు రండు సంవత్సరాలవర_ వాలిస్తూ ఉంచారు ఇది ఒక రకంగా మంచి వద్ధతే పని పిల్లలకు తల్లిపౌాంకం _ (ేష్టమైన ఆహారంలేము. కాని తల్లి ఆరోగ్యం మాటేమిటి" ఎని పాంలుచే కోవడం ఎడ పిల్లల వెంపకం తప్పదు చంటి పిల్చలరు పాలు యిచ్చే ్రీ" పొషకాహారం ఎంతో ముఖ్యం సరిలైన పోషాహారం లభించని న్రీ నీరసించి పోతుంది ఈ పయిత్మంలో తశ శరిరంలోని పోషక పదార్థాలకు బిడ్డకు న ఫరా చేే తన ఆరొగ్భాన్ని పణంగా ఒడ్డి హీనపోషణకు గురి అవుతుం రక్త హీనత వలన వచ్చేనీరసం ఆలసఎ గుండెదడ వి విఎమివుల లోపం వలన వచ్చే నరాల ఒలహీనత కాళ్లతిమ్మిర్హు ఆరికాళ్ళి మం-లు ఆమెకు వీల్చి పిప్పీచేస్తాం ఆహారంలో మార్పులు చేనుకుని ఈ లోపాలను చాఛ౮ావరకు ఆరికట్టుకోవచ్చు బాలింతలు దాదాపు 450 (గాముల గింజ రాన్యాలు 50 [గ్రామం వైగా పప్పుదికసులు ఏడెనిమిది కట్టల ఆకు కూరలు పావు లీఎరుకు వై పాలు మరియు రుతర వదార్డ్థాలు తీసుకోవాలి

10

చంటిపాసల ఆవోరం - తల్లిపాలు

చంటి పిల్లలకు పుస్తుకముండి దాదాపు ఆరు నెఎల వరకు కావలసిన పోషక పదార్థాలన్నీ తల్లి వాల ద్వారా సమృద్దిగా లభిస్తాయి. పుట్టినప్పుడు మూడు కిలోల బరువున్న పిల్లవాడు సమృద్దిగా పాలు దొరికితే ఐదారు నెలలకు ఆకు కిలోల బరువుంటాడు ఏడాదికి దాదావూ తొమ్మిది కిలోలు ఉండాలి

పెద్ది దారికి ఒక కిలో బరువుకు దాదాపు 40నుంచి 55 కాలరీలు అవ సరం కాగా పిల్లలకు ఒక కిలో బరువుకు 100 కాలరీఎ ఆవసరం ఆంటే చంటి పిలలకు పెద్దవారి కంటే రెట్టింవు శక్తి ఆవసరం తల్లి పాల ద్వారా పిల్లవానికి రోజూ దాదాపు 450 కాలరీల వరకు దొరుకుతాయి పిల్లవాడు ఆతి వేగంగా పెరి ఆరు నెలలకు ఆరు కిలోల వాడఎయి ఆరోగ్యంగా ఉంటాడు అమితే ఈ దళలో తల్లిపాలు [క్రమేపి తగ్గడమే కాని వెరగవు ఆరు నెలల నాటికి పిల్లవానికి సుమారు 600 కాలరీలు ఆవసరం అవుతాయి తల్లిపాల నుంచి లభించే కాలరీయ మాత్రమే పిల్పవానికి చాలవు తల్లిపాఎ కాక వైపాలు కూడా అవసరం అపుతామి

తల్లిపాలు యిన్తూనే ఆరు నెలల నుంచి వైపాలు కూడా పాపలకు యివ్వాలి గేదె పాల్తైనా ఆవు పాలైనా మొదట సగానికి సగం నీప్ణ కలిపి చక్కర లేక బెల్బం కలిపి యివ్వాలి క్రమేపి సీ శాతం తగ్గించి మూడు వంతుల పాలు ఒక వంతు నీరు కలిపి యివ్వాలి ఆ తరువాత ఎనిమిది లేక తొమ్మిది నెలలకు నీష్ణకలపని పాలు యివ్వవమ్చు సీసాతో బువ్వుదలచుకుంటే కొన్ని ముందు జాగత్తలు చాలా అవసరం

శీసా పతిసారి పాలుపట్టిన వెంటనే కడిగి వేడి నీళ్ళలో ఉడక పెట్టాలి పిల్లవాడు [కాగిన తరువాత మిగిలిన పాలు వెంఎనే వాడుకోవాలి లేదా పార బోయాలి. పీక పడి నీళ్ళతో కడిగి చాడుకోవాలి ఈ జ్యాగత్తలు తీసుకోని పడంలో సీసాల వాడటం వంన పిల్లలకు సులభంగా వికోచనాలు లేక చేదులు పస్టుకుంటాయి దీనికి ముఖ్య కారణం మనం ఆకృభంగా ఉంచిన సీసాలలో చేరిన నూక్ష్మ జీవులు ఇది చాలా కష్టమైన పని వీలు కుదరని పని అను కుంటే చెందాతో కాని గరిబెతో కాని గ్దాస్‌లోనుంచి యివ్వడం [శేయస్క్లరం గరిట గ్ధాను కూడా శుభంగా తోమి కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి

శ

ఒక నంవత్సరం పిల్లవానికి తల్లి యిచ్చే పాలేకాక కనీనం ఒకపావైనా వైపాలు యివ్వవలసిన అవసరం ఉంటుంది వైపాచే కాకుండా పాపలకు వేరే ఆహారం కూడా యివ్వాలి పిల్పలు నులధంగా తిని జీర్ణం చేనుకునేటట్లు యింట్లోనే తయారుచేసుకున్న అహారం యివ్వాలి మెతివీ గాజ్ఞా చేసీన అన్నం గోధుమ రొట్టై ముక్కులు లేక జొన్న సంకటితో పాయి రోజు వండుకునే కూర లలో వచ్చే కారంవేయని పులుసు మెతిపిన పప్పుకాని కలిపి తినిపించవచ్చు మొదట్లో కొద్దికౌద్దిగా ఆలవాటు చేయఎం మంచిది సంవత్సరం వచ్చేసరికి పిల్లవాడు గుజ్జుగా చేసిన ఆవోరం ఏదయినా జీర్ణం చేసుకోగలడు మాంకా హారం వాడుకోగలవారు మొదట్లో కూర పుఎసు (గుడ్డులోని చందమామ యవ్వటం [పారంభించాలి ఇవి ఆన్నముతొ కలివి యవ్వవచ్చు సంవత్సరం పిల్లవానికి మాంసపు ముక్కలు పూర్తి గుడ్డు యివ్వవచ్చును గింజ దానాలు పప్పు దినుసులతో పాట కాయకూరలు పంద్దు లేక పండ్ధలఎ. ౮౨ ౨ యివ్వడం కూడా మంచిది సంవత్సరం దాటి రెండవ సంవత్సర “గం ఏటీ టప్పటికీ అన్ని పదార్థాల రుచులు విల్లలకు తెలియాలి ఇలా ౬ ఎగళి సహించని పదార్థాలంటూ ఏవీ మిగలవు కూరగాయలలో ఆకు _. వట _ (శేష్టమైనవి పిల్లలు వీటిని జీర్ణంచేసుకోగలరు ఆకుకూరలు పిల్ల ఒకర? యివ్వగలిగితే వారిలో తరచుగా కనుపించే రేబీకటి రక్త హీనత ౬ 3వ పోషణ లడణాలు కనుపించవు

మన దేశంలో చంటిపిల్లలకు ఆరు నెంల నుంచి తల్లిపా.. వ్చి- వేరే ఆహారం కాని వైపాలు కాని సాధారణంగా యివ్వరు దీనివి." *=-_ ఆరోగ్యం దెబ్బతింఎిన్నది (పతి వాపకు ఆరు నెలలనుంచి తల్లిపాలే కాకుండ" వైపాట లేక (ప్రత్యేకమైన ఆహారం యివ్వాలి ఆరు నెలల తరువాత తల్లిపాలు మాతమే పిల్లల పోషక ఆవసరాలను తీర్చలేవు ఇలా చేయకపోవడంవలన మన దేశపు బాలదాలికలు నరిగా ఎదగలేకపొతున్నారు కొన్ని వేలమందికి కాలరీ మాంసకృత్తుల లోపం వలన వచ్చే నంజు సోకుతున్నడి వీరిలో దాలా మంది చనిపోళున్నారు ఈ పరిస్థితినుంచి విల్లలకు మనం కాపాడుకోవాలంటే ఆరు నెలల నుంచి తల్లిపాలతో పాటు వై ఆవోరం యివ్వడం అలవరచుకోవాలి

12 (ప్రశ్నలు (1) గర్భిణి త్తీ దాలింతరాల వీరిద్దరిలో ఎవరికి హోషకాహార అవసరాలు పాచ్చు? (2) చంటి పిల్లలరు తల్లి పాలు మాతమే ఎంత వయసు వరకు సరిపోతాయి: అదనంగా ఏమి ఆహారం ఎప్పుడు యివ్వాలి?

వూడవ పాఠము

మనిషి వయస్సుని బట్టి పని తీరుకు ఆకునరించి పోషక పదార్థాల ఆవ సరాలు ఎలా మాకుతామయో మొదటి రెండు పారాంలో తెలుసుకున్నాము చంటి పాపల గర్భిణి స్రీలు మరియు దాలింతల పోషకాహార ఆవసరాలు కూడా తెఎసుకున్నాము మంచి ఆహారం తీసుకుని మన అరోగ్కాన్ని పరిరక్షించు కోవాలంటే రకరకాల తెగలకు చెందిన ఆహారపదార్థాలను ఒక పద్దతి వకారం లీసుకోవాలి ఇది ఎలా సాధ్యపడుతుంది" మనం నిత్యం తీసుకునే అహాకంలో ఏమి మార్పులు అవసరం? మనం వంటచేసే సమయంలో నష్టపోయే పోషక పదార్థాలను ఎలా జా(గత్త చేసుకోవాలీ యివన్నీ ఈ పారంలో తెలుసుకుందాం కాలరీలు - గింజధాన్యాలు

మనకు కాంరీలను ఆందించే ఆవిర పదార్థాలలో ముఖ్యమైనవి గింజ ధాన్యాలు మన ఆంధ ప్రదేశ్‌లో ఎక్కువగా వాడే గింజ ధాన్యాలు బియ్యం ఆ తరువాత జొన్నలు నజ్జఎ గోధుమలు రాగులు మొదలైనవి వస్తాయి వతి నిత్యం ఒకటే రకం గింజదాన్యాలు వాడుకోవటం అంత సమర్ధనీం..3 కాదు మర బియ్యంలో బి విఎమిసల తక్కువ స్థాయిలో వుంటాయి కనక మర బియ్యం వాడుకునే వారు గోధుమలో జొన్నలో మరొక రకం చిరు ధాన్యమో కూడా వాడుకోవడం మంచిది ఈ పద్దతి వలన మనకు ఎక్కువ బి విఎమినులు అలభిస్తామి రాగుఎు పోషక విఎవలరీత్యా మేలైనవి రాగులలో అత్యధికస్థాయిలో ఉన్న కాల్షియం అనే ఖనిజ లవణం పిల్లల ఎముకల వెరు గుదలకు దోహదం చేస్తుంది రాసల ఆంబలి పిల్లలకు చేసియివ్వవచ్చు విడిగా సంకటి వండుకుని తినవచ్చును ఈ వివంగా ఖర్చుకూడా బాగా కలసివన్తుంది మర వియ్యం - గంజి వార్చడం - నష్టాలు

దవీయ్యవు గింజ వై పొరలలో బీ విఎమిముఎ మాంసకృతులు అధిక స్థాయిలో ఉంవాయి. వడ్డు మరకు వేని ెల్లగా పట్టించినప్పుడు బి వింమినులు

కేడీ

మాంసకృత్తులు కొంతవరకు తవుడుతో పోతాయి. దంపుడు బియ్యంలోనూ ఉప్పుడు బియ్యంలోనూ బి విఎమినులు మర బియ్యంలో కంటే రెండు నుంచి నాలుగురెట్టుంటాయి ఆరోగ్యానికి బలానికి ఎంతో అవసరమైన బి విటమిన్లను వడ్డు మరపట్టించటం వలన మనం నష్టపోతాము జొన్నలు రాగులు గోరు మలు మొదలగు గింజ ధాన్యాలలో బి విటమ్‌న్లు మర బియ్యం లోకన్నా ఆరేడు రెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ కారణాలవలన రెండు రకాల గింజ ధాన్యాలు రోజూ శీసుకుంటే బి విటమిన్ల లోపం రాదు

మార్చు లేకండా నిత్యం జొన్నలు తీసుకునే వారి రుఎయంబాలలో వెళ్లగా అనే వ్యాధి వచ్చే వ్రమాదం ఉంది జొన్నలతో పాటు ఇంకొక గింజధాన్యం తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు

ది వింమిన్టకు సీటిలో కరిగిపోయె గుణంఉంది అన్నం వండేముందు బియ్యాన్ని నాలుగయిదు సార్హు కడిగితే బి విటమినులు నష్టపొతాము కనుక మురికి పోయేందుకు కొద్దిపాటి నీళ్లతో బియ్యాన్ని ఒకటి రెండు సార్లకంటే ఎక్కువగా కడుగరాదు ఎక్కువ ఎసరు వెట్టి గంజి వారిస్తే గంజిలో కూడా కొన్ని విటమినులు ఖనిజ లవణములు పోతాయి వీటిని మనకు దక్కేలా చూసుకోవాలంటే సరిపోను ఎసరు పెట్టుకుని ఆన్నం యిగిరేలా వండుకోవాలి ఈ విధంగా చేస్తే మర బియ్యంలో లభించే కొద్దిపాటి విటమినులు ఖనిజ లవ ణాలన్నా మనకు లలిస్తాయి శొవువై పదార్థాలు-నూ'నెలు

నూనెలు నేయి వనస్పతి నూనె ద్వారా కూడా మనకు కాలరీలు లభి స్తాయి వీటిలో కాలరీలు అత్యధిక స్రామిలో ఉంటాయి (ప్రతిరోజు మనిషికి ఆరచటాకు నూనె వాడితె చాలు మాంసకృత్తులు

మనకు కావలసిన మాంసకృతులు మన ఆహారంలోని గింజ ధాన్యాల ద్వారా ముఖ్యంగా లభిస్తాయి మాంసకృత్తులలోని అమైనో ఆసిడ్స్‌ మనకు చాలా ఆవనరమైనవి గింజ ధాన్యాలలోని మాంసకృతులలో మనకు కావలసిన

శీ

ఆమైనో ఆసిడ్స్‌ అన్నీ పూర్తిగా లభించవు గింజ ధాన్యాలతోపాటు తగు మోతాదులో వప్తు దినుసులు తీసుకుంటే ఈ మిశ్రమము వలన మన శరీరానికి కావలసిన ఆమైనో ఆసిద్గు సరియైన నిష్పత్తిలో దొరుకుతాయి. మన [గామా లలో జరిపిన పరిశోధనలలో అన్ని కుటుందాలవారు రోజూ పప్పదినుసులు వాడటంలేదని తేలింది గింజ ధాన్యాలతోపాటు మనిషి రోజు చటాకు లేక చటాకున్నర పప్పు దినునులు వాడుకోవాలి హాలు (గుడ్డు మాంసం లాంటి జంతుసంబంధమైన పదార్థాలలోని మాంనక్ఫతుఎి పోషక విలువల రీత్యా గేష్ట మైనవి కాని యివి చాలా ఖర్మీదైనవి కొందరు ఆచార వ్యవహారాల రీత్యా వీటిని తీసుకోరు అందచేత ఆటువంటి వారు కనీసం పాలు పెరుగన్నా తీసు కోవాలి ముఖ్యంగా గర్భిణీ స్రీలకు బాలింతలకు చిన్న పిల్లలకు కనీసం ఒక గ్లాను పాలు ఆవసరం అవుతామి

వీలైనంత మేరకు కందులు వెసఎటు శనగలు మినుములు అం సందలు లాంటి పప్పు గింజలను ఎక్కువగా పండించాలి మెట్ట వరిలో కాని వేరుశనగలో కాని మిశ్రమ పద్ధతిలో కందుల పండించుకోవచ్చు మన దేశంలో పప్పు గింజల ఉత్పత్తి దిగజారిపోతున్నదని వ్యవసాయ శాఖ వారి ఆంచనాలు తెలియజేస్తున్నాయి ఈ తరుగుదల దేశానికీ దేశ (ప్రజల ఆరోగ్యానికి కూడా శుభదాయకం కాదు

పండిన పంఎలో కుటుంబ అవసరాలకు సరివడా ఉంచుకు? ఏ గతావి అమ్ముకోవాలి మనివ్నికి చటాకు చొప్పున ఐమగుకున్న కుటుంబా” 3 రోజుకు పావుకిలో పప్పు గింజలు అవనరం ఈ (పకారం నెలకు ఏడె. . కిలోం పప్పు గింజల ఆఎసరమవుతామి పప్పు గింజలు ముద్దపప్పు రు గాన కాకుండా గింజ ధాన్యాలతో కలిపి వులగం యిడ్తిఎ దోసెలు వ-3 మిశ్రమ వంటకాలు కూడా చేసుకోవచ్చును మొలకెత్తించిన వెసలు శనగ మిఎమి” ని మరియు బి వి_మిన్లను ఎర్కువ స్థాయిలో కలిగివుంటాయి వప్పు& కించేటప్పుడు సోడా ఉప్పు వేస్తే వంట సులభం అవుతుంది కాని ఎమినులు నశిస్తాయి కనుక పప్పులో సోడాఉప్పు వేసే పద్ధతి మానివేయాలి విటమినులు మరియు ఖనిజ లవణాలు

బియ్యంలో విటమిన్లు ఖనిజ లవణాలు చాల తక్కువ స్థాయిలో ఉండ టం వలన మశకు కావలనినంతగా దొరకవు పప్పు దినుుసులలో యివి ఉన్న

16

ప్పటికీ మనం చాలా తక్కువ పరిమాణంలో పప్పులు వాడటంచేత విటమినులు మరియు ఖనిజ లవణాలు మనకు సరిపోయినంతగా లభించవు

విటమికు ని మరియు విఎమిను ఎ అనేవి బియ్యంలో లేనెలేవు పప్పు గింజలలో కొన్ని బి విఎమికులు కాల్షియం ఐరన్‌ లాంటివి కొంత మేరకు ఉన్నప్పటికీ మన అవసరాలు తీరవు ఈ పరిస్థికులలో విఎమినులు మరియు ఖనిజ లవణాలు పొందడం ఎలా? ఇందుకు మరం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి పాలల్లో కూడా కాల్షియం విఎమిను ఎ వంటివి మాతమే హెచ్చుస్థాయిలో ఉన్నాయి. కొని ఆకు కూరలలో మనకు సాధారణంగా లోపించే విఎమిక ఎ మరియు బి విటమిన్లు ఐరన్‌ అనే ఒనిజ లవణము సమృద్ధిగా లభిస్తాయి యివే కాక కాల్షియం మరియు విటమిలు సి కూడా హెచ్చు మోతాదులలో అకు కూరలలో లభిస్తాయి

మన దేశంలో ఎక్కువగా కనుపించే రక్తహిశత ఆకు కూరల వాడకం వలన ఆరికట్టుకోవచ్చు ఈ పద్దతి వలన ఐరన్‌ ఎక్కువగా లభిస్తుంది ఈ విధంగానే పిల్లలలో (ప్రబలంగా కనుపించే ఆఎకటి కంటిపూవువేసి అంధిత్వం వంటి జబ్బలను ఆకు కూరల వాడకం వలన గులభంగా ఆరికట్టుకోవచ్చు ఆయితే చిన్న పిల్లలకు ఆకు కూరలు లువ్వవచ్చునా? అనే సందేహం కలగ వచ్చు నిన్సందేహంగా యివ్వవచ్చు ఆకుకూరలు ఎక్కువ కారంవేయకుండా వెండి పెట్టి వారి రక్తపుష్టికి కంటి చూవుకు రక్షణ కల్చించాలి

ఆకు కూరలను గింజధాన్యాలతో పప్పు దికును_తో కలిపి తగు మోతా దులో తీంకోగలిగితే మనం మంచి ఆహారాన్ని తీనుకున్న జ్రే ఏవి ఎంతెంత శీసుకోవాలి అన్నది తర్వాత నేర్చుకుందాము ఆకు కూరలలో ముఖ్యమైనవి పాలకూర తోటకూర గోంగూర లేక పుంటికూర ఒచ్చలికూర చుక్కకూర లీక పుల్ల బచ్చలి లాంటివి కరివేపాకు కొత్తిమీర పుదీనా వంచివి నువాస నకు వేసి అన్నం తిచేఎప్పుడు తీసీ ఆవతల పడవేస్తారు ఆలా పాఠరవేయ కూడదు వాటిల్లో ఎంతో విఎవైన ఇనిజ లవణాలు విఓమికులు మనకు లభి స్తాయని (గ్రహించాలి ఇవే కాకుండా మునగ ఆకు చేమ ఆకు గుమ్మడి ఆకు లాంటివి కూడా వాడవచ్చు కొన్ని ఆకుకూరలు కొన్నికొన్ని [ప్రాంతాలలో పండించరు మనకు నచ్చే అకు కూరలను మనమే పండించుకుని వాడుకుంటె

17 ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ విధింగా చేయటంవలన విఎమిన్ల మరియు ;నిజ లవణాల కొరత చాలా వరకు తీరుతుంది వతి మనిషికి రోజుకు కనీసం నాలుగైదు కట్టం ఆకు కూర అంటే చటాకు తరిగిన కూర ఆవసరం ఆకు కూరలు తతిమా కూరగాయలు వండే విరానంలో కొన్ని విష యాలు గమనించాలి ముందుగా కూరను కడిగి వీలయినంత వెద్దముక్కులుగా కోసుకోవాలి ముందుగా నీప్ల కాచి అందులో ముక్కలువేని వంఎచేసుకోవాలి వండిన కూర వై మూత పెట్టి ఉంచుకుని వీలైనంత తురగా తినాలి ఈవిధంగా చేస్తే రుచిగానూ ఉంటుంది. అకు కూరంఎలోని విఎమిను ని నశించకుండా ఉంటుంది ప్రశ్నలు (1) బియ్యం మరపట్టించటం వలన ఏ పోషక పదార్థాలు నష్టపోతాము? (2) సరియైన మాంనకృతులు లభించాలంటే గింజ ధాన్యాలతోపాటు తీసుకోవాలి"? ఎందుకు? (8 విటమినులు మరియు ఖనిజ లవణాలను సమృద్ధిగా యివ్వగల ఆహా: పదార్థాలేవిః

నాలుగవ పారము

మొవటి మూడు వారాలలో మనం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాహార అవసరాలను గూరి తెలుసుకన్నాము. వోషక పదార్థాలను ఏయే ఆహా5 పదార్థాలనుంచి పొందవచ్చునో కూడా పరిశీలించాము ఈ పారంలో ఏయే. ఎహార వదార్థాలను ఎంచెంత తీసుకోవాలో తెలుసుకుందాం దీనినే సమళలాహారం అని కూడా అంటారు

మనిషి వయస్సు పని స్వభావం మొదలగు అంకాలను బట్టి వహోషక పదార్థాల అవసరాలు మారుతూ ఉంటాయి. మశ _గామాలలో లభించే ఆవోరి పవార్థాలను మెలకువగా వాడుకుంటే పుష్టికరమైన ఆహారం కుటుంఒ సభ్యు లందరికి అండేలా చూసుకోవచ్చు పోషకాహార అవసరాలరీత్కా చిన్న పిల్లలు ౫ర్భిణీ స్రీలు బాలింతలు ఒక (వత్యేక వర్ణానికి చెందుతారు వీ“ హీన వావ ణరు శ్వీఘంగా గురి అయ్మే ఆవకాళం ఉన్నది కనుక వీరి ఆహారం పట్ల [పల్కేక శద్ధ కనబరబాలి వ్యవసాయదారుని ఆహారం

వృవసాయపు ఎనులు చేసుకునే వారికి అన్ని పొషక పవార్తాలు త*ు మోతాదులో లభించాలంటే ఈ క్రింది పదార్థాలు వాగు తీసుకోవాలి అరకిలో గింజ ధాన్యాలు చలాకున్న ర పప్పు గింజలు ఏడెనిమిది కట్టల ఆకు కూ ఆరపావు కూరగాయల అరవావు వాలు లేక వెరుుు చవాకుకు తక్కువగా నూనె ప్రీసుకోవాలి వీలయితే ఆకచటాకు మాంసం ఒక పండు తీసుకోవచ్చు శారావోరులు గస్పులు వాలు కొంచెం ఆధికంగా తీసుకోవాలి ఈ విరంా తీఎకుంటే అన్ని వొషక పవార్థాలు లభిస్తాయి మనిషి చలాకీగా ఆరోగ్యంగా ఉంటాడు. అయితే ప్రతి రోజు అన్నిరకాల అహార పదార్థాలు తీపకోవడం సులభసాధ్యం కాదు తగు మోవాదులో గింజధాన్నాలు పప్పులు ఆకుకూరలు తినెందుకు వముళ్ని స్తే పుష్షికరమెన ఎహారాన్ని కాలా వరతు సాఏంచివట్లే

కిం

కుప్ప నూర్చిళ్లు దమ్ముల వంటి భారీపనులు చేసే రోజులలో ఎక్కువ గింజ ధాన్యాలు ఆంటే దాదాపు 650 (గాముల గింజ ధాన్యాలు తీనుకోవాలి

ద్రీకి పురుషుని కన్నా తక్కువ కాలరీలు ఆవసరం ఆవడంచేత కష్టపడి పనిచేసే ్త్రీలకు 850 లక 400 (గగాముల గింజధాన్యాలు చాలు మిగతా అహార వదార్థాల ఆవసరాలు పురుషులు తీనుకునే మోతాదులోనే ఉంటాయి. అందే శ్రీం ఆహారపుఎవసరాలకు పురువులతొ పోల్చి చూసే ముఖ్యమైన మార్చు ఒక్క గింజ ధాన్యాలలోనే

మామూలుగా యింటివని చేసుకునే గృపాణికి 8/0 [గాముల గింజ ఢాన్యాలు అవసరం కాగా గర్భిణీ శ్రీకి 8ళ0 గాములు బాలింతకు 400 గ్రాములు అవనరం అవుతాయి. బాలింతరాలికి పొలంలో పనిచేసే రోజులలో 450 (గాముల గింజధాన్యాలు ఆవసరం అవుతాయి గర్భిణీ స్రీలకు బాలింత లకు చటాకుకు వైగా పప్పులు ఎనిమిది తొమ్మిది కిట్టల ఆకుకూర పావు లీడు పాల ఆవసరం వీరికి ఈ ఆహారం లభించని పక్షంలో వీరు వీరి పిల్లలు కూడా హీవవోషణ జబ్బులకు గురిఅవుతారు కనీస వడంగా గింజ ధాన్యాలు పప్పు గింజలు పప్పులు ఆకుకూరల విషయంలోనన్నా తస ర కనుపరజాలి ఈ విధంగా చేయగలిగితే రకహీనత నరాల బలహీనళ మెదలగు జబ్బులు రావు చంటిపిల్లల ఆహారం

చంటి పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు సమృద్ధిగా నరిపోతాయి ఆరు నెలల తరువాత పిల్లలకు తల్లిపాలతో పాటు అదశపు ఆవోరం యివ్వాలి ఈ ఆదనపు ఆహారం వై పాల ద్వారా కాని (ప్రత్యేకంగా గుజ్జుగా వండిన ఆహారం కాని యివ్వవచ్చు. గేదె (జట్లై) పాలైనా ఆవు పాలయినా మొదట సగానికి సగం నీప్ల కలిపి చక్కెర లేక బెల్లం కలిపి యివ్వాలి కమేపి నీళ్ళ కాతం తగ్గించి ఎనిమిది తొమ్మిది నెలలకు పూర్తిపాలు యివ్వాలి సంవత్సరం పిల్లవానికి తల్లిపాలుకాక ఒక పావు పైగా పాలుయివ్వాలి యింతే కాక మెతిపి గుజ్జుచేసిన ఆన్నంలో పులును కాని పప్పుకాని వేని మెతిపి తినిపించాలి కారం విల్పలకు ఆంతగా వాడకూడదు

20

పిల్లలకు ఆహారం రోజుకు నాలుగైదుసార్దుగా శద్ధతో యివ్వాలి ఒకేసారి వారు ఎక్కువగా శినలేరు పిల్లల జీర్ణళకి తక్కువ స్థాయిలో ఉ&ఉంఎిందని కొందరి నమ్మకం కాఎ ముది సరికాదు

రెండు సంవత్సరాల పిల్లవాడు సాధారణంగా తల్లిపాలు మరుస్తాడు అప్పటికి అన్ని ఆహారి పవార్థాల రుచి అతనికి 3లిసేలా తయారుచేయాలి ఈ వయసులో ఆడ పిల్లలకు మగ పిల్లలకు పోషకావసరాల తేడాలుండవు

రెండు సంవత్సరాల పిల్లలకు రోజుకు 150 (గ్రాముల గింజ ధాన్యాలు చటాకు పప్పులు నాలుగు కట్టల ఆకుకూరి పావు లీటరు పాలు చటాకులో సగం మిగతా హరలు నూనె బెల్లం లాంటివి ఆవసరం వీలున్న దారు నగం (గుడ్డుకాని అరచటాకు మాంసం కాని యివ్వవచ్చు లేనియెడల పాలు కొంచెం ఎక్కువగా యివ్యాలి

ఎదిగే పిల్లలకు పాలు చాలా అవసరం పాలు దొరకని పక్షంలో రాగుల అంబలి తయారుచేసుకొని రోజూ యివ్వవచ్చు రాగులు మొలకె త్రించి దోరగా వేయించి విసురుకుంటే రాగి మాల్స్‌ మన ముంట్లోనే తయారవుతుంది దీని లోని కాల్షియం పిల్లల పెరుగుదలకు ఎముకల దృఢత్వానికి బాగా ఉపయోగ పడుతుంది 'పెద్దపిల్లల ఆహారప్పు అవసరాలు

ఐదు సంవత్సరాల పిల్లవానికి 200 (గాముల గింజధాన్యాలు చటాకుకు వైగా పప్పు గింజఎ ఐదారు కట్టల ఆకు కూర పావులీటరు పాలు చటాకులో సగం మిగతా కూరగాయలు నూనె బెల్లం లాంటివి అవసరం ఆవుతాయి వీఎంటే ఒక [గుడ్డు కూడా యివ్వవచ్చు. రెండు సంవత్సరాల పిల్పవానికీ ఐదు సంవత్సరాల విల్లవానికి మధ్య వచ్చిన ముఖ్యమైన మార్చల్లా గింజ ధాన్యాల మోతాదులోనే అంటే ఎదుగుతున్న కొలది కాలరీల అవసరాలు వెరుగు తున్నాయన్న మట ఈ వయస్సులోని విల్ణల వెరుగుదల ఆరోగ్యం ఆహారం చనరిగాలేని పక్షంలో దెబ్బతి2వాయి పిల్లలు రవరకాల హీన పోషణకు “రి అవుతారు

2]

కాలరీ, (పొటినుల లోప పోషణ -నివారణ

చిన్న పిల్లలకు ఆవారలోపం వలన కట్టె నంజు నంజు వంటి (ప్రమాదకరమైన జబ్బలు వస్తాయి మనదేశంలో కొన్ని వేలమంది చిన్న విల్ల లకు ఈ జబ్బు వస్తునట్లు అంచనా చేయబడింది కాళ్ళకు సీరు రావడం ముఖము ఉబ్బటం కూడా ఈ జబ్బు లక్షణాలే పిల్లలకు తగినంత ఆహారం యిస్తే ఈ జబ్బు రాదు రక్తహీనత, శేచీకటి - నివారణ

మన [గామ ప్రజలలో ఆవ్యంత |పబలంగా ఉన్న హీన పోషణ వ్యాధు లలో రక్తహీనత ఒకటి గర్భిణీ స్త్రీలలో చిన్న పిళ్చలలో ఈ వ్యాధి నూటికి ఏవ్లే మందికి ఉన్నట్లుగా కనుగొన్నారు ఈ రక్తహీనత ఐరన్‌ (ఇనుము) అనే ఖనిజ లవణం లోపించడం వలన వస్తున్నది అయితే (పతివారూ రోజూ ఆకు కూరలు తీసుకుంటే ఈ జబ్బరాదు భారత పభుత్వం వారు మాతా శిశు సంష్మేమ పధకం [కింద ఐరన్‌ టాద్‌లెట్లను లేక గోలీలను పంచిపెట్టి రక్త హీనత నివారణకు కృషిచేస్తున్నారు

రేవీకటి కంటిలో పువ్వు చేసి ఆంధత్వం రావడం వంటివి విటమిను ఎ లోపించినప్పుడు సంభవిస్తాయి. కొన్ని లక్షల మంది పిల్లలకు విటమిను ఎ లోపం ఉన్నట్లు కొన్ని వేలమంది ఈ లోపంతో అంధులైనట్లు అంచనా విట మిను ఎ సమృద్దిగా గల ఆకు కూరలను రోజూ పిల్లలకు యివ్వడం వలన ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు భారత (పభుత్వం వారు ఈ లొపవం ప్రబలంగా ఉన్న రాష్ట్రాలలోని పిల్లలకు ఆంధత్వాన్ని నిరోధించే నిమిత్తం విటమిను ఎ మందు ళారిరర, మానసిక వికాసం

మనం ఎంత (భద్ధతీసుకుని పిల్లలను పెంచితే వారు అంత బలంగానూ ఆరోగ్యంగానూ ఉంచారు సరియైన వొషకాహారం శారీకక వెరుగుదలకే కాక మానసిక వికాసానికి కూడా మిక్కిలి అవసరం

22 5-12 సం! వయస్సుగల పిల్లల ఆహారం పది సంవత్సరాల విల్లవానికి మూడు లేక నాలుగుసార్లై నా ఆహారం యివ్వాలి పొరుగూరు నడిచివెళ్ళి చదువుకునే పిల్లలకు పొలాల్లో పశువులను గొరెలను కాచేందుకు వెళ్ళే పిల్చలకు విధిగా ఏదైనా వంటకం వెంటయిచ్చి పంపాలి ఈ వయస్సులో 980 (గ్రాముల గింజధాన్యాలు చటాకుకు వైగా పవ్పు దిశుసులు ఏడెనిమిది కట్టల ఆకు కూరలు మిగతా కూరగాయలు పావు లీటరు పాలు ఆవసరం వీలయితే ఒక (గుడ్డు ఆర చటాకు మాంసం యివ్వ వచ్చు యుర వయసుల అవసరాలు చాత పోషకాహారపు అవసరాలలో 12-18 సంవత్సరాల వరకు బాలురకు బాలికలకు ఆంత తేడాలుండపు ఆ తరువాత వయసు బాలురకు 450 [గాముల గింజ ధొన్యాలు ఆవసరం కాగా బాలికలకు 850 గ్రాములు అవసరం అవుతాయి అందే యక్ష వయస్సులో ఉన్న బాలురకు దాలికల కంటే ఎక్కువ ఆహారం ఆవనరం బాలికలకు బాలురకన్నా ఈ.వయస్సులో ఐరన్‌ వంటి ఖనిజ లవ ణాల ఆవనరం ఎక్కువగా ఉంఎయింది అందువలన వీరు ఆకుకూరలు నుమారు పది కట్టల కూర వఫరకురోజూ తీనుకోవాలి యుక్త వయయ్కులలయిన శాకా వోరులకు పావులీటరు పాట్లు అవనరం కాగా మాంసాహారులకు ఆరపావు పాలు అవసరం మాంసాహాుులే ఒళ *గుడ్డు కాని ఒక చటాకు మాంసం కాని తీసుకోవచ్చు మూడు సూతాల పథకం మంచి ఆరోగ్యానికి ఆహారరీత్యా మనం మూడు న్య్మూతాలను జ్ఞాపకం ఉంచుకోవాలి (1) కనీనం రెండు రకాల గింజ ధాన్యాలు తీసుకోవాలి-కాలకీల కోసం మాంసకృతుల కోనం (2) (పతి ఒక్కరు రోజూ చటాకుకు వైగా పప్పుగింజలు తీసుకోవాలి- మాంసకృత్తుల పరివూర్ణత కోసం

23 (8 ఆకు కూరలు ఏవైనానరే రోజూ ఐదారు కట్టలు తీసుకోవాలి = విటమినులు ఖనిజలవణాల కోసం నాల్గవ అనుబంధి సనూూతం వీలుని బట్టి పిల్లలకు గర్భిణీ ్త్రీలంకు బాలింతలకు రోజూ పాలు దొరికేలా చూసుకోవాలి పశ్నలు (1) వ్యవసాయదారునకు పుష్టికరమైన ఆహారం ఏవిధంగా సమకూర్చు కోవచ్చు? (2) మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహార విషయంలో అమలు పరచ వలసిన మూడు నూ[ాలేవిః ణు జ (406 ఖం! న ళ్‌ సల ్రో వారస