Telugu Manasa vamshi - anilvaranasi/indianlanguages GitHub Wiki
॥ , స | శః " వ్ ల | (| లు , . % ః జ్ టి జ! జ న నరా జో వానో | నో _ ను. శ్ య | న. న్ స . ల్ | మ. . య క. య అ / ఖు ( (స [| గ సహజ కవి మల్లెమాల ఖు న ల కె, మనసుపడి మక్కునతో సేకరించిన వాలు టే ఇ / నం జ శ! ॥ీ గతే జ్జ ఈ పుస్తకాన్ని సాహెత్యాభిమానులకోసం , స్ట. న సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి (హు గ. శ వాలా న వ న / లలా ॥ ళా ఆనందంతో బహూకరిస్తున్నాం. | , | [ -మలైమాలకుటుంబం | | ననన న? పు - 2 క. లాలా (= కో ట్ న స మ న ” ] తాత 1 నం. ( చన న సు నట... లే. న తో! ల మం. నట న క న టం కుల
సూనసవం౦శ్ శ్రీవతి వ. కామాకి జీ (ప్రచురణ కౌస్తుభ కళా కేర్యదం పొాదరాబాదు-రిగ్,
(ప్రథమ మ్యుదణ : మార్చి 1996 (పతులు ; $500, ం(జ్చ దగ్ ఉన్ వెల: రూ, 20/. . ముల ము గ [పతులకు ర వీ. కామాద్నె (// _సి-817 ఎం.ఐ.జి, హెచ్. ఎన్. బీ. వోస్ కాలనీ, హైదరాబాదు. 70, ల తీ. 'లీ ఖ్ ప. క ॥ వష. మ్యుదణ ; న్నా మాధవి (పింటర్స, కుత్చిహూడ, హైదరాబాదు.2 7, ఫోన్ ; 5512509
ట్రయి టి కీల పలక పురా స య య స ను టట య ర న న. షస ల శ న జ ఎ త ( ” స స వ షి . మ్ శ్ర బెల్లంకొండ రఘురాం గారికి అనురాగం తో == కొహమ్లానీ
వూ వూట ఆధునిక ఆంధ సాహిత్యరంగంలో మహోగాత్తమైన కవిత్వం చెప్పి కవి పండితుల [పశంసలందిన కవయ్యిళుల్లో శ్రీమతి వెల్లం కొండ కామాక్షి గారొకరు. వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయిని అయినా (పవృ త్రిరీత్యా వినయ విభూషిత కవయ్యితి. నంన్కృతాం(ధాంగ్ల భాషల్లో విదుషీమణి ఆయిన ఈమె తన ఆధ్యాత్మిక జాన నర్వస్వంగా వెలువరించిన *“అంతర్యాగంి కావ్యం ఆంధ భాషా యోషామణికొక రత్నహారం. ఆ తొలి (వయత్నాన్ని వెలుగులోకి తీసుకువచ్చే భాగ్యం మా సంసకే దక్కినందుకు గర్వించాం. థి ఇది శ్రీమతి కామాక్షి గారి మరో కవితా సంపుటి. ఇదికూడా మా సంస్థనుండే వెలువడటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ అవకాశాన్ని కామాన్నిగారు మాకు కల్పించినందుకు కృతజ్ఞులం. ఈ ఖండకావ్య నంపుటిని స్వీకరిస్తున్న వరమ సౌజన్యమూర్రి శ్రీ రఘురాం గారు ఈ కవయ్యితిక వల్లభులు. ఈ స్వీకృతి కూడా మాకెంతో ఆత్మీయతా మృదని సంతరించి వెడుతూవున్నది. తెలుగు సాహిత్యానికి మేం చేస్తున్న ఇతోధిక సేవను రసజ్ఞులు ఎప్పటికప్పుడు గురిన్తూ మమ్మల్ని (_పోత్సహిస్తున్నారు. ఈ స్ధితి చెదిరిపోకూడదని ఆశిస్తున్నాం. ఇట్ట (పథాన కార్యదర్శి
ఈ కలం ఒక దాహ గళం
“కవిత్వమొక తీరని దాహంి
అయితే కవిత్వ పిపాసలో ఒక సుగుణం వుంది. తను ్మకాగుతూ.గుక్కైడు సాటి వారికి కూడా నిరాటంకంగా, నిర భ్యంతరంగా అందించగలగడం. (ఫిజ్ నీళ్లు కావచ్చు; మామూలు కుండ నీళ్ళు కావచ్చు. మినరల్ వాటర్ కావచ్చు, పంచదార సీస కావచ్చు, నిమ్మకాయ నీళ్ళుకావచ్చు. మహత్తరమైన షర్బత్ కావచ్చు. స్టోమత బట్టి, స్థాయిని బట్టి దాహోపశమనం.
కన్నీరూ _ సీరే.
ఆనందాంబుదీ - నీరే. జీవితం నది సుఖదుఃఖాల వొడ్డులొరిసి (పవపిస్తూఎటుంది. సిటి వొడ్డున మానసవంశి నిరీక్షణలో న్మిద మానుకుని తమోవలయాలు ఛేదించుకుంటూ స్వరరురులనే కొత్తరెక్కలు విష్పుకుని గమ్యంవైపు అనివార్యమైన ముఖ్య అతిథితో వెళ్ళాలని ఆశిస్తున్న ఈ దాహార్తి కవ య్యితి (శ్రీమతి బి. కామాక్షి,
కవిత్వంయొక్క స్పర్శానుభూతి మ్మాతమే కాదు. చాటుచూపు లేని అనాదినాదం కూడా ఆమె సంకల్పం. అందుకే వ్య క్రీకరించే భాష గురించి గానీ, అభివ్య క్తంచే సే అనుభూతి గురించిగానీ ఏ శష భిషలూ లేవు,
పతి జననానికి నేపథ్యం ఒక తల్లి వేదన
(పతి మొలకకు నేపథ్యం భూమి గుండెకోత
(పతి కవితకు నేపథ్యం అంతర్మథనం (నేపథ్యరాగం) అనడంలో మూలాధారనాడిని పట్టుకున్నారు.
- అమృతమే ఆస్వాదించి తమ దారిని తాము బోతే
వెరపు లేక తాను వేదనాగ్ని విషప్యాతను చేబూని
ఆపర పరమశివునిలా ఆరగించిన అమృతహృదయిని అమ్మ"
(బుణచ్మకం)
ఆడది వేలు సంపాదించుతున్నా
ఇంట్లో మాతం నౌకరు ప్మాత
శారీరక విశ్రాంతి మానసిక కాంతి
రెండు నేటి స్త్రీకి గగన కుసుమాలే
పలువిధాల అగ్ని పరీక్షలలో పాల్గొని
స్వర్ణసీతలవోలె వ్య క్రిత్వంతో వెలిగే (నీలు
నమౌజ సరస్సును శోభాయమానం చేసే
శతసహ్మస సరోజాలు చై తన్యదీపికలు (వై తన్యదీపికలు) అనడంలో వాస్రవాలను గురిసూ తనదైన తీరున విశదవరుస్తున్న “స్తీ" స్వరం పుంది.
చిక్కనైన భాషతో, భావంతో పాఠకలోకానికి కవిత్వ సంపద నందించడానికి ఏకొాంతయానం [పాఠరంభించిన కామాక్షి గారు ఆ కృషిలో నఫలీకృతులు కాగలరని ఆకాంక్ష.
మాటరాని పసీవాని మోములోని భావము
అవలీలగ తల్లి ఎటుల అవగత మొనరించుకొను
నా మనోభావ మా తీరుగనే నీ వెరిగినటుల
మెర సె నేదో భావము నీ మోములో నాకు అని పాఠకుడిని ఉద్దేశించి స్వరరురి _పస్తరించిన ఈమె
బాహ్యపు చీకట్లు బాప భాస్క.రు డుదయిం చినటుల
మనసు వబీకట్లు బాప మనోధృతి దీపమై నిలవాలి
చీకట్లో చూడటం నేర్చుకుంటే బతుకంతా వెలుగే
వెలుగులో కనులు మూనుకుం టే బతుకంతా చీకటే అని తమోవలయ ఛేదనాన్ని కావించి కవిత్వ కాంతి పుంజంగా (పస రించాలని మనసా శుభాకాంక్షలు. 19.206 ఎ నుధాము ఆకాళవాణీ
వునసులోని బొమ్మ పసిమనసున బలముగ వడిన ముద ఆ బొమ్మ కాలగతిలో వచ్చినవెన్నో గాలివానలు చిరునవ్వుతో ఎదిరించి చిరంజీవియై నిలిచె అది నారికేళము వంటి వ్య క్రిత్వము వెకి నిరాండంబర నిరాసక్తపు పీచు దాని వనుక కాఠిన్యపు పలుకు టెంక అది ఛేదించుకు ముందుకు వెళ్ళితె అప్పుడు దర్శనమిస్తుంది ఆసదృృశ అంతరంగ నారికేళం స్వచ్చతకు ఆత్మీయతకు రూపుదాల్చిన మనో నారికేళం ఆప్తుల కందుతుంది తేటనీటి తీయదనం జీవన సాగర మధనంలో చిలికిన కొద్దిపాటి ఆనందామృత బిందువులు అనంతమైన ఆర్హికి అర్ప్వణమయిపోయింది సమస్యల నాగులు చిందించిన విసమును ఆఅఆనందముగ ఆరగించిన శ్రీకంఠుడతడు ఉత్తుంగ ఆవేశ తరంగాలతో ఉవ్వెత్తున లేచి పరవళ్మ్శ తొక్కే నా భావగంగను ఒడుపుగ సంయమన జటలో బంధించిన గంగాధరుడు కరి చర్మము అంబరమై విషనాగులు హారములై వడలంత విబూదిని పులుముకుని కాడులో రేడులో ఊరేగె కాముని వైరి నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారము తాను కంటకావృత మైన బాటలో నడుచుచు తనవారి బాటలో త్యాగసుమాలు పజచు
నివురు గప్పిన నిప్పులా దర్శనమిచ్చే జ్ఞానకణీక యాదృచ్చికముగ వీచే మారుత మనసులకు కాలవశాన తెలుస్తుంది ఆసలు రూపు పసిడివన్నె వ్యక్రిత్వానికి సంస్కారపు సుమ పరిమళాన్ని అలదిన ఆ మూరి (పతి చర్య మేలిమి బంగరు భూషణమే నిదానమే _పధానమను సూతము నాకశించుకొని కాలం తనకు తాను అందించేదే తనదని నమ్మి కాలపురుషని తీర్చుకై ఓరిమితో నిరీక్షీంచు ఒరుల మంకుపట్టు తను ఓరిమితో సహించి చెదరని చిరునవ్వును భూషణముగ మలచుకొని శాంతముగ సాగిపోయే సౌజన్య వాహిని! ఈ సుదీ ర్ర్థయానంలో సర్వకాల సర్వావస్థలలో జీవన సహచరుడై తోడుగ చేయూతనిచ్చి నా జీవన సుమమీ తీరుగ పరిమళ+ింప జేసిన అలుపెరుగని అజ్ఞాతవనమాలి యతడు అక్షరములలో యిమడని అంతరంగ సొందర్యమది! అక్షయ నిధులకు సైతం తలవంచని వ్య క్రిత్వం స్వచ్చమైన మేలిమికి చిరునామా ఆ మనము పలు అనుభూతులతో అలరేయీ దాంపత్య మణిహారంలో అదృశ్యసూతమా మూర్తి ఈ సంసార దీప మీతీరు పసిడివెలుగులు విరజిమ్ముట ఆ మూర్తి అభయ (పధానమేననుట అక్షరసత్యం మధురమనోజ్ఞ దరహాన సౌజన్యమూ రిక నా యీ కావ్యసుమాన్ని ఆర్జానురాగాలతో అంకితమిస్తున్నాను వీ. కామా4&ీ
వూనసవం౦ళి పున్నమి చందురిని పండువెన్నెలనంత అరువడిగి తెచ్చుకొని యమున తనలో కరగించుకొని భువి కదలు జాబిలియన గల గల శబ్దముతో _ప్రవహించుచుండె పిండారబోసినట్టున్న వెన్నెలకు తోడుగ మెల్ల మెల్లగ వీచు పిల్ల్షతెమ్మెరలన్ని యమునాతటేీ వీచి జలకమ్ములాడి విరిసిన విరుల వాసనను దోచుకొని ఎల్లరి మది పులకింపచేయుచుం డె విరబూచి యున్నట్టి విరులన్ని వెన్నెలలో చిర్నగవుతో (సియుని రాకకై జూచేటి (పియురాండ వికసిత వదనములవోలె తాపమును కేపుచు కవ్వించుచుండె అదిగొ ఆ దెసనుండి వినవచ్చుచుండె మధుర మధురమైన అండియళ రవళి (పకృతి కాంతతో రాగమాలాపింప ఘల్డుఘల్లున _మోగు అందియల రవశితో మెల్టమెల్లగ ఆరుదెంచుచున్నదొక చిన్నది ఆందమగు పకృతి ఆ రూపులో నచట వెలసెనేమో యనగ ఆ వనిత యుండె సౌందర్యమునంత తన సొమ్ముగా జేసికొని సౌందర్య రాశియై శోభిల్దుచుండె, ఆందమున నినుమించినవారు కేరంచు
ఎందుకంత అహము నీకు ఓ చందమామ ఆ నెలత కాటుక నయనాలలోన ఎంతందమున్నదో నీకేమైన తెలుసా తన రూపురేఖ లెట్టున్నవో యనుచు ఆ నెలత చెక్కుటద్దములలోన చందురుడు తన (పతిబింబమును జూచి అందమంత ఆ చెక్కుటద్దముద తనద, అను సంశయముతా ఆ్మపతిభుడయ్యె ఆమె వాతెరల మధ్య వెలుగొందేటి చిరు నవ్వుల కాంతులు వెన్నెల కాంతినోడించునార యౌవనపు పొంగులతో వెలుగొంది పోవుచు మధుర భావాలు హృదయాన రేపుచుండె పిల్లతెమ్మెరలన్ని కొంటె చూపులతో మాటిమాటి కామెపయ్యెద నూచుచుండి దాగిన అందాలు దోచుకొనుచుండె మధురామృతభాండ మధరాల వెనుంచి దాని (గోలువారి దరికేగుచుండె. . పరవశింపజేయు (పకృతి కాంతితో మనసిచ్చి మాదైన మాటాడకుండ విరహతాపముతో - వెతజెందు మదిని జోకొట్టి నిదురింపజేయ శక్యముగాక (సియాగమమునకై పరితపించు చిన్నది మానినీ మానసచోరుడు మాధవునీ మానస చోరిణి రాధయే ఆమె ఆక కది అనమ్మాతమలికిడీ విననేని ఆతురత నిండిన నయన ద్వయంబుతో
రో
ఆశతో తలయెత్తి చూచు నా నెలత
చల్లని వెన్నెలామెకు సహింపరానిదాయె
చెట్టకు విరిసిన సుమములా వనితకు
ఎనలేని విసువును కలిగించుచుండె
ఎదురైన హరిణముల నేవగించుకొనుచుండె
మక్కువతో మాటాడ దరిచేరు పక్షులను
మోమెత్తి చూడదు - చిరునవ్వు నవ్వదు
సముఖమున మోదమున - నాట్యమాడేటి
మయూర హేలల తిలకించబోదు
ముచ్చటగొల్పు చిల్మల పల్కులనైన
చెవి యొగ్గి వినదదేమొ చ్మితమోగాని
కొమ్మకొమ్మను వినవచ్చు కోయిల కూతలు
తనకు మ్మాతము కర్ణకతోర ములై తోచు
ఆహా చ్చితము - రాధావిరహము
ఎట్టివారినైన యిన్రై వశపరచుకొను
శక్రిగల (పకృతికాంత గూడ
నిస్సహాయత వెలిబుచ్చె ఆ నెలత యెడల
ఇంతలో వినవచ్చె వేణుగానంబు
మురళినాథుని మధుర మురశిగానము వినుచు
ఆవదాఅగోపాల యనుభూతు తెలలలో
తేలియాడుచు మైమరచి సోలుచుండె
మధువులు చిందించు మురళి గాన (సవంతిలో
ఒక్క బిందువు [గోలిన జన్మ ధన్యమౌ గాదా
నీలమేఘళ్యాముని “గానసుథనంత
ఎంత పున్నెము చేసెనో యమున చూడ
తన నీట నింపుకొని తన్మయత్వము నొందె. త్రి
ఆసేకత రేణువులది .- మాధవుని పదము[ దల చుంబనములు పదిలముగ ఎదదాచుకొనగ ఎంతెంత సుకృతములవి యాచరించినవో ఆచట వీచు మారుతము - అణువణువు మాధవుని మంజుల మురశీనాథము నెంతగ కరిగించుకొనెనా ఆ నేల, ఆ గాలి, ఆ మానులు, ఆ గోవులు అన్నియు మంతముగ్ధలై న యటుల మురళి గాన (సవంతిలో తనివిదీర మునకలేసి తబ్బిబ్బగుచుండె వేణుగానము విన్న రాధ హృదయంబు మేఘ గర్జనలు విన్న మయూర మటుల పరవళత్వము నొంది పొంగిపోయే కోర్కౌెలన్ని వెయ్యి తలలతో నొక్కపరి లేచి విజ్బృంభించె - రాధ మదిని మాయ మాధవుడు రాధ కగుపించక వేణునాదము నెజజేసీ ఆమె నాడించుచుండె రాధ “*“మాథవ, మాథవి'" యని పిలుచుచు చెట్టు చెట్టును పుట్ట పుట్టను, పొదపొదను మరి పొన్నచెట్టునను విడువక వెదళకెను వెన్నెదొంగను వెదకి వెదకి వేసారిపోవుచు కనుగొనలేక కలతజెంది వాసలు చేసి మోసము చేసిన శ్యాముని వై కోపాగ్ని మది - దహింపగ దరిగొనలేక నిన్సహాయమై నిస్ప్బృహతోడ శ్యాముని దర్శన భాగ్యము తనకిక లేదని రాధ - ఎనలేని వ్యదళోడ కంటికి మింటిక - ఏక ధారగా జాలిగొలుపు రీతి - ఏడ్చుచుండె
థీ
ముగ్గను రాధను మోసము చేయగ మన సనెటులాయెను - మాథవ సీకు నీవేగాదా నాటి దినంబున పున్నమి రేయి యమునాతటికి రమ్మని రాధకు నమ్మగ పలికి తుదకిటు చేయుట తగునా నీక్సు? రాధ హృదయవిపంచిని వెలువడేటి స్వర ములెల్ల నీ నామ సంకీర్తనలు గాద ఆమె మనసెరిగి అటుల వేధించు కఠిన హృదయము నీకెటులున్న దయ్య చెంతనే నివుంటివను (కాంతి కల్పించి కంటి కగుపడకుండ యీ రీతి నీవ్ఫ చేయగా న్యాయమా నందనందన చూడుమొకపరి - వరిదడీనను రాధను కాటుక కన్నీట కరిగి _ చెక్కిళ్ళ చారలుగపై ఆమె ముఖపద్మమారీతి - వసీవాడిపోయె గోపకుమారుని మాటలనెపుడు నమ్మళఠాదు మరి నమ్మి చెడితిని నమ్మక చెడుటకు నామది యెప్పుడు అను వేయి తీరుల వాపోవు రాధ విశాల న్యేతద్వయంబును రెండు కరములు అలవోకగ మూసి ఆమె నాశ్చర్యపరచె ఆ స్పర్శ యది రాధకు బహుకాల పరిచయమే ఆమె అణువణువు పులకింతలే రేపేనా స్పర్శ కరడు కట్టిన కోపశిల కరిగిపోయె రాధ మదిలొ రాగ జలథి పొంగి పొరఠె గ్
అంతలోనె ఆమె మదిలో మాథవుని ఎడ ఎందుకో గాని ఒకింత [(పపణయ కోపము వెలికివచ్చె అవుగాని మాథవా, వేణునాదము నెరజేసి నన్నారీతి ఆడించి ఆలయించుట షైడ్రియా ఇట నీదు రూపంబు గనలేని నా బాధ నీకు వేడుకగ బోయనా నందనందనా అనెడి శ'పణయరాగ సమ్మ్మిశిత పలుకులు విని అనురాగ బంధముల బంధించితివీవు ఎట కేగగలను నిన్విడిచి నేను చెపుమ మాధవుడెపుడు రాధావిలోలుడని ఎల్టరెరుగుదురని నీ వెరుగవా రాధా రానంతతడవు వికరహమాయె మరి నే రాగానే యీ తీరు కలహమేలని అక్కు.న రాధను జేర్చుకు ఆనందాబుధిలో తనివిదీర మునకలు వేసి తేలియాడె.
6
నిరీతణ జగతినంత వెన్నెలజల్డులకొా తడిపి జాబిల్లి నీ జాడ వెదకుచుండె గలగలమని పారు సెలయేరు కూడ నీవు మురళిని తోడుగ [మోయింపలేడని మ్లూనవదనయై మౌనం బుదాల్న్బె (పకృతి నర్తకియై నాట్యము చేయగోరి మురశి రవళిక్షై ఎదురుతెన్నులు చూచె (మోడులన్ని నీ మురశీరవసుధతో చిగురింపగోరగ మనసుపడుచుండె అరవిచ్చిన విరులు విరబూయగోరి ఎపుడెపుడాయటంచు చూచుచుండె గోవులన్నియు యథధేచ్చగ క్షీరము కురియగోరి నందనందన నీ రాకకై చూచుచుండె లేగలన్ని పాలు కుడువగోరి నీవురామి లెస్సగ నిరాశ నిస్పృహల జెందుచుండె ఇందరీరీతి నీకై నిరీక్షించుచుండ ఎటనుంటివో నీవు ఏమైతివో దేవ వేళాయె రావయ్య వేణునాథా జాగేల చేతువు జాలి లేక
7
ఏకాంతయానం మువ్వలసవ్వడి ఎవ్వరిదో యది మురశీనాథుని దౌనో కాదో అన్యులవైన నా మది యిటులెందుకు పరవశముతొా నా వళముతప్పు వినవచ్చునదె వీనుల విందుగ చేణుగానమది ఎవరిదో ఏమో ఎవరిదో యయిన నా హృదయ మీరితి అనిర్వచనీయానంద మేల పొందు విరహత_ప్త హృదయముల నాతీరు రాగ జల్లులు కురిపించు వారెవరు ? నారీ పహృదయాబ్దముల నా తీరు గాన సొౌరభముతో ముంచెత్త నేరితరము విశ్వ వేణువునుండి వేదసారమునంత గానరూవములొ వినిపించుచు వారెవరు ఎందులకు నా కి సందియము గలిగె ఇన్ని లీలలు చేయ నేరితరము మాధవునికి దక్క అన్యుల కది తరమ నిశృయముగ నతడు నందగోపాలుడే ఏగుచున్నాను వేగమె ఆ దరికి నేను గ్ర
భా గ్య వల్లి కలు ఎంత తపము తాజేసెనో - రేపల్లె గో వెమ్మ ఎంచిచూడ సదా శౌరీని సన్నిధి యనే భాగ్యము బొందుటకు దైనందిన జీవనములో వివిధ పాతల విచ్శితగతుల పోషించుచు మనసును మ్మాతము నీ పదములవై పడవేసి నిశ్చింతగ జీవయ్యాత చేయగలిగిన ధీశాలి సీకాలికి కంటకమది దాకిన-.తన హృదయం రక్షాశువులుగార్చు నీ శిరము వేదనకు గురియెతే - ఉచ్చ నీచములని ఎంచక అరికాలి మంటిని లేపనముగ జేసీ బావె నీ శిరోవేదన నాతీరు నీవు చల్లగయుండి ననేగద - స్వామిలోకాలు చల్లగానుం డేది పతినుతుల బంధాలు (పారబ్ధ బంధాలుగ దలచి జన్మజన్మల బంధము నీదిగ దలచి తమనుతాము అర్పణ చేసికొన్న అమాయక అతివలా గో వెమ్మలు కల్పకపట మెరుగని వారు - ఎల్లలెరుగని _పేమమూర్తులు ఉల్లమున సదా నీ మూర్తిని నిలిపియుంచిన వారు నీవు మధురకు చనెదవన్న వార్త ఆశనిపాతమై పోగ నిన్ను వారించ నశక్తులె - నీ వెంట నంటి రాలేనివారై స్ దర్శన భాగ్యమునకు దూర మైన నిన్నార (బళుకులిడ్వలేక తల్లడల్లె పోయిరయ్య = ఆ ప్లై వనితలు సీకై
ర్తి
బాటుచూపు సృష్టి సమ్ముదములో నేనాక జలబిందువునైన కాలేని అల్బాతి అల్బమైన యునికి నాది జగన్నాటక రంగమున నా ప్యాత ఇట్టిదని 'నాకు వివరముగ దెలిపి దాని చతురముగ నటియించు నేర్చునాకు ఒసగమని అర్థింతునో వేణునాధ నా స్వామి నేనొగ మందమతిని నీవు దయతో [బోవకున్న నాకు దారిలేదు భీతి గొల్పుచున్నదీ భవసాగరము నాకు ఒడ్డున గూర్చుని చూతమన్న వలనువడదు బలిమిని నాచే దీని దాటవేయ కంకణము గట్టుగొంటివి నాయంతట నేను దీని' దాటబూనుట కల్పస్వామి సీ పాదపద్మంబులన్న నావలో నెక్కి కూర్చుని నిశ్చింతగ నీ నసరసను ఆశీననయి తోడుగ నీవుంటే తప్ప నాతండడి దీని దాట నా తరము గాదుగాకగాదు ఆడించువాడవు నీవుండగా నాకు ఎటులాడవలయునని చూచనేల సర్వేశుడవు నీకు సకల మెరుకే గాని కోధించుగుణము నీలో చాల గలదయ్య ఈ సృష్టి విసరిలో ఎన్నెన్నొ వంచ భక్ష్యాలుంచి మద్భాదను బీపుల సొంతము చేసి
10
అది తినకు యిది తినకు యన్న కట్టడులు చేసి
ఆనందించుట నీకు వుగ్గపాలతొ విద్య యేలే
సృష్టి నందనోద్యానవనములో
నను విడిచినా యిచ్చవచ్చినటుల
చరియింపమని అనుమతిం చినావు
మధుర ఫలములన్ని మమత కల్పించి
చేదు ఫలముల నేవగింపగ చేసి
సకల కార్యముల కీవు కర్తయై యొప్పి
ఒరుల దోషులనుట' యొప్పునా నీకు
నీ విచ్చినది నే నిచ్చతో భుజియింప
నేర మెట్లౌనది ఒకింత నీవె చెపుము ?
“నే' నెవరు? నీ సృష్టిలోన దానకొద
నా దోషాదోషములు నీవి గావా
ఇల భోగభాగ్యాల నేల నృజియుంచితివి
మనుజులలో బోగలాలసను నృష్టించి
ఖోగలాలసులయిరని వారి శిక్షింపదగునా
శికార్హ మైనదని నీకు తెలియదా ?
అట్టి దానిని నీవు సృష్టించనేల
చెడు చెంత మానవుని సంచరింపగ జేసి
చెడు చేయరాదని కాసించి శోధించె
ఓటమిని మానవుని సొమ్ముగ జేసి
ఎల్సవేళల నీదె వై చెయ్యి యనుచు
మరబొమ్మల వలె మనుజుల నాడింతువీవు
పాపపుణ్యాలు మంచి చెడులు
సృష్టిగర్భాన జనించిన వకోదరులు
ఒక్కొక్క బిడ్డవె యొక్కొాక్క రీతిగ య
మమతలుండుట యొప్పునా నీకు సీవు సైతము యీ వివక్షతను పాటిస్తే ఒరుల మాపేమిటి వాసుదేవా మనసొక కోరికల జలగ జేసీ కోర్కెలు తీరక కుములు మదిని జోకొట్టి నిదురింప జేయశక్యము గాని మా అసమర్థత గని నవ్వుచుందువు నీవు కొండంత ఆళతో నిన్ను నే పిలువ కనియు కననట్లు వినియు విననటుల నటియించునట నా చతురిమ నీకు ఉగ్గుపాలతో బెట్టిన విద్య గాదా ఆన్ని రీతుల నను నిస్సహాయుని జేసి ఆడించు వాడొకడు - తానెపుడు ఆడక పలికించు వాడొకడు - తానెపుడు పలుకక నడిపించు వాడొకడు - తానెపుడు నడువక చేయించు కార్యములు - తెరమణుగునుండి ఈ సత్యము మదికి తోపింపజేతువు సీ యననికి యిట్టిదని నిర్వచింపగ లేను నీవు లేవని నేను అసలె అనలేను అర్థ రహితము గాదు - అర్థ సహితము గాదు ఆది మధ్యాంత రహితుడై న నీవన్యులకు నీవు ఈ మాట యిలనెపుడు చాటింతువెపుడు చాటున నుండి చూతువు వింతలు.
12
చం (దో దయం అంతదాకా నింగి నంతరాయము లేక రాజ్యమేలిన రవిరాజు అ స్తమించె పగలు భానుడు చేకటుల్ బార్మదోల రేయి నెలవంక నావిధి నిర్వహించు పకులన్ని తమ గూండ్దకు తరలు తరుణాన కలకలారావములు చేయుచుండె ఆదిగొ చూడుమ ఆకసము నొకపరి నవమాసాల తలపుల మాలనంత రంగురంగుల రాగమాలగ నింగి (పసవించు తరుణాన ధరించెనేమొ ఆఅంబరాన అగుపించు రంగురంగుల మాల (పసవ వేదన తోడ వెతలు జెందేటి పడతి మోమున గనిపించు భావ మాలామొ జగతి చీకటుల్ బాపు జాబిల్లి వాడంచు తనకు గలుగు తనయున కెవరు సాటంచు వెసలొందు యుల్లముల చల్ల బరచేటి చల్లచల్లనివాడు చందమామంచు ఆనంద డోలికల నోలలాడుచు నింగి రాగరంజిత మైనది అరుణవర్ణముతోడ (పసవించు ప్యుతునికి శుభసూచక ముగ పసుపు వర్ణము ధరించె పరవశముతొ నింగి
13
“వేదన మోమున (పస్పుట మొనరించుచు
గి వదనమున ఊదా రంగు వెలసె వెన్నెల కాంతులతొ వెలుగొందువాడు వెలుగు జిల్నుగుల.భావి కురిపించువాడు అడుగొ చుక్కల రేడు - ఆకసమున నిపుడె ఉదయించే హృదయాల నుల్దాస పరచగ అంతదాక నింగి నలరించియున్న రంగురంగుల రాగమాలయంత అందాల చందురుని సొగసు ముందు తన యందేపాటి యని తలచి కాబోలు సిగ్గుపడి చందురుని సెలవడిగి పోయె (పసవానంతరము నిజ శిశువు గని తల్లి మురిసి తన బాధలు మరచినటుల తను పడిన బాధల మాలనంత (తుంచి వేసెను నింగి తృటిలోన నౌర వడిలోన నెలబాలు నిడుకొని నింగి మాతృ సహజ అనురాగ దీప్తులతాొ చెలిగె అదిగొ అటు చూడు ఆకళము దెసనీవు సౌగను లీను చందమామ శోభిల్దుచుండె అనుచు నొక తల్లి, తనయునికి జాబిలి జూపుచు జాబిల్రిని గని పరవశించు సుతుని గని తల్లి యుల్రమందు తా మురియుచుండె దినమంత దేహమలయగ పడిన [శమనంత మరచి చల్లని గాలుల నెలనలిక కిరణాల [శామికలు 'సేదదీఠె పగలు గలిగిన పొరపొచ్చములను నెలవంక వెన్నెలతో కరిగించి వేసి
1144
సఖీయలందరు తమ సఖులింక యిండ్హకు
రారేమటంచని వారు రేరాజు నడిగిరి
నా చెలికాని యునికి చెప్పవా నీవైన
నా చెలి జాడ చెప్పవా జాబిల్లి నీవైన
అనుచు వాపోవు హృదయాల హృదయాలనేగు విరహాగ్నిని చల్లని వెన్నెల నిచ్చు చందమామౌర
వెన్నెల గాలులతో విసరు వింజామరాయె
శామికులు (పేమికులు సద్వలు తమ తమ
గాథల నాలించు శోతను గనిరి _ జాబిల్లిగ
ఒక దెస విరహాగ్నిని రేపుచు - మరొక దెస
యువ హృదయ 'కేతాలవై రాగామృతంబు చిందించుచు చిరుచిరు నగవులు చిందించుచు చర్యదుడు చిద్విలాసముగ (పేకకుని తీరు నిలిచియుండె.
త్యాగవుయి నిన్న నేను చూచితిని మోడుగ నిన్ను నిర్భయముగ నిన్నెవరొ నిలువుదోపిడి చేసారని కుమిలి కుమిలి కార్చే నీ కన్నీరు చూచాను నీలోని జీవేచ్చ నీ సేవానిరతిని తట్టి లేపింది వరుసగ కొన్నాష్ట ఆదిత్యుని కిరణాలలో ఆయువు స్నానమాడితివి = జీవేచ్చ మూలములు దినదినము గోరుముద్దలుగ నీకు తినిపించాయి రేపటి భవితవ్యపు చివురులు సింగారించిన నీవు చివురుల పట్టుపావడా కట్టి చిరునగపు చిందిస్తున్నావు నీవు నీలోని జీవేచ్చ కీర్తి సముపార్టనకా ధనార్జనకా సుఖసొఖ్యముల డోలికలో వూగడానికా ? ఇదేమీ గాకుంటే నిన్ను మళ్ళీ మళ్ళీ గొడ్డలి చేబూని నరుక బూనుకున్న మనిషికి నీ సరస్వమ్ము నిష్కామంగా ఆర్బణ చేసి నీవు మోడుగ నిలిచేందుకా యీ తాష్మ్యతయం ? ఇంధనముగ ఆహారముగ జొషధముగ భగపత్సేవలో పూవై ఫలమై ఎన్నెన్ని తీరుల ఈ స్వార్థ మానవునికి సేవలు చేస్తున్నావు గో ఇంచుకైన నీవైన దయలేని యీ మనిషి కృతఘ్నుడై నిన్ను పరిమార్చాలని మానవత్వం పునాదివై మిద్దె మీద మిద్దె కట్టి గుండెరాయిగ చేసుకొని కులికే యీ మనిషిని దొడ్డ మననుతో మన్నించి ఎప్పటి యటులనే మానవసేవే మాధవ సేవయని దాటి చెప్పుచున్నావు
16
వైతన్య దీపికలు
థూ అష్టవర్షేభవేత్కన్య యటంచు ఆనాడు కాటికి కాళ్ళు చ్రాపుకున్న ముదుసలికి ముక్కుపచ్చలారని. కన్యను కోసుకాశపడి స్వార్ధచింతనతో కట్టి చెట్టినారు “ఇదుగో పసుపు" అదిగో మునుగు తీరున- పసుపు కుంకుమల సౌభాగ్యము మూడునాళ్ళ ముచ్చట గాగ కన్నె మనసున విరిసే కోటి కలల 'మొగ్గలను పుటుక్కున తాశితోబాటు తుంచివేయు విధి ధనేషణ స్వార్ధములకు తానుపాావు గాగ (బతుకు మొక్కకు ఆదిలోనే నై ఠాశ్యపు చీడపై సైడు మెతుకులకై .పునైడు చాకిరి పరపంచన నిందలు నిష్టారాల నడుమ ఎప్పటికీ తెల్టవారని వీకటి [బతుకులో క్షణములు యుగములుగ -క్షాలము- దొరలించు ఆ నేపథ్యంతో అతివ [బతుకులో ఎట్టకేలకు ఒక వెలుగురేఖ పొగచూపింది శ్రీకి కడుపునకు అన్నమెంత "అవసరమో విద్యకూడ అంతే అన్న స్పృహ అందరిలో కలిగె పురుషులకు దీటుగ తాను, సకల రంగాలతో విద్య ్మప్రాతిపదికగ పైపైకి ఎగ్మబాగ జొచ్చె
గ
చదువుతో జూటు సంపాదనయున్న తన కాళ్ళవై తాను నిలబడగలనన్న ధీమా కలుగు యువతికి బరులకు గుదిబండగ యుండకుండ తన లవ్యం వైషుకు తను సాగవీలగునపుడు కడివెడంత గుమ్మడికాయ క్లికి లోకువన్నట్లు మూడు ముళ్ళు పడని" ముదిత విద్యాధికురాలై నను వేనవేలు ఆర్జించి కన్నవారి నాదుకున్నను ఆందరికీ లోకువే అదేమి" చితమోగాని మూడు ముళ్ళ (ప్రహసనం మరోచర్మిత కురూపియలున నిరక్షత కుక్షి అయిన వివాహయోగ్యత వచ్చిన వరుడం టే వాని వెల చుక్కల నంటుతుంది మూడుముళ్ళ హోదాతో బాటు చుట్టుకుంటాయి సవాలక్ష బాధ్యతలు చదువుకున్నందుకు అర్జించుటకు ఆభ్యంతరము చెప్పఠెవరు 'వెసలకు లేని లింగ బేధము పనికి మ్మాతము పట్టుకుంటుండి ఆడది వేలు సంపొదించుతున్నా ఇంట్లో మ్మాతము నౌకరు ప్యాత తనను కోరకనె వరిస్తుంది పురుషాధిక్యత రాజ్యమేలు సమాజంలో స్త్రీ ప్మ్యాత నిర్వహణ కత్తిమీద సాముకన్న కనాకష్టం - శారీరక వ్మిశాంతి మానసిక శాంతి రెండు నేటి స్త్రీకి గగన కుసుమాలే 18
తెచ్చినదంత తెచ్చి డోసిట్లో పోయించుకునే భర్త లొకవై పు, కట్నం సరిపోలేదనో లాంఛనాలు జరగనందుకో వెళ్ళాలను బంగారు బాతులుగ వాడుకునే హీన చర్మితు లొకవై పు తమ రన దాహానికి చివరి ఆంకము భార్యని సజీవంగా దహించుట మనుకుంటారు ఇన్ని కష్టాల కొలిమిలొ కాలికాలి పలువిధాల అగ్ని పరీక్షలలో పాల్గొని స్వర్ణ సీతల వోలె వ్యక్తిత్వంలో వెలిగే స్త్రీలు సమాజ సరస్సును థోభాయమానం చేసే శతసహ్మ్యస సరోణాలు వైతన్య దీపికలు వారే నేటి సగటు స్త్రీకి మార్గదీపికలు వారే ఆదిశక్తి ప్రతిరూపాలు.
-ఏం
19
ఈ మానస జలధిలో నా భావనల కెరకోలు. నీ చరణ సంస్పర్శకైై - ఎగసెగసి పడుచుండె ఎంతో ఆర్షితో యింతెత్తున లేస్తాయి అంతలోనే శక్రి యుడిగిపోతే వేలాడే మొగములతో _ నేలను క అచేనయ్య తమశక్రి ఆల్బమని తెలిసినా - నీవందవని తెలిసినా విఫల |పయత్నములవి విడువక చేస్తున్నవి తామేమొ నిను జేరలేవు - సీవేమొ వాని దరికిరావు ఈ దూరం తరిగెనా - నీ మనసు కరిగేనా తమ (వాణధారలతో నిన్నభిషేకించాలన్న తమ చిర వాంఛిత మది ఎన్నడు తీరేనే విన్నవించుకొన్నవి తమ కథ గాలిదేవునితో నివేదించుకొన్నవి తమ గాథ నేలతల్టితో ఎన్నుకొన్నవి చం్యదసూర్యుల తమ (శోతలుగ అను నిత్యము నిర్మల మందాకినీ తరంగడోలలలో సయ్యాటలాడి ముదమొందే స్వామివి నీవు ఈ మారుమూలనున్న ఎ ఉప్పునీటి అలఅల వునికీ తలచేవా ఎప్పుడైన - చెప్పవేల స్వామి సీవు
తం
సుందర సుకుమూర నీ పదాబ్దము లారీత్తి
పసివాడిన వైనము నీ తెటులనిపించునయ్య
ఆలలు విడిచిన నిట్టూర్పుల సెగలు పొగలు
వాయుదేవుడు వూసులుగ మోసుకొచ్చి
సీ చరణాల చేర్చిన వై నమజేనేమొ స్వామి
తారల తశకులలో - చం[దసూర్య కిఠణాలతొ
ఆవనీ అణువణువులో - అంబుధి జలబిందువులలో
ఆ అలల ఆర్రి నీకగుపించుట లేదా పళూ
పడుతూ లేస్తూ నీ పదముల చేరాలనే తపనను మోస్తూ
అదిగో ఆవి ఆవిరళంగ యత్నం కొనసాగిస్తూనే వున్నాయి. ణి గ్ జ
గోన
అనాది నాదం! అందదు అత్యంత ,పీతితో ఆరగించే సుఖశాంతుం తీపి తాయిలాలను దండిగ నీవు పంచి 'పెక్టైదవని కొండంత ఆశతొ నీకై వేచియన్నాము ఎదుగు బొదుగులేని [బతుకుల మానులు ఇకనైనా చిగురించి మూడు పూవులారు కాయలుగ అలలారు తాయని ఆశిస్తున్నాము బలవంతుడు బలహీనుని వై తన వామన పాదాన్ని మోపకుండ సీవైనా అడ్డుపడతావేమోనని ఆశిస్తున్నాము భూకంపాలు, వరదలు అగ్ని (ప్రమాదాల విలయ తాండవం నీవై న ఆపుతావేమోనని ఎంతో ఆర్తితొ ఆకాంక్షిస్తున్నాము సకాలంలో సమృద్ధిగ వర్షాలు కురిసి రై తన్నల హృదయాలలో ఆనందపు పంటలు పండించి భూమాత సస్యశ్యామలమై వర్టిల్లుతుందని గంవెడంత ఆళతో నీకై చూస్తున్నాము పలు యిడుములబడి నలిగే హృదయాలలో శాంతి దివ్వెలు వెలిగించుతావని పునైడంత ఆశతో ఎదురుచూస్తున్నాము ఎన్నెన్నో ఆశల మాలలు నీకై ఏర్చి కూర్చినాము తల్లి మా కలలు పండించి బాసటగ నిలిచి తల్లిలా మమ్మాదుకొంటావని తలచి కోయిలమ్మ సీకై కుహుకుహు రవములతా హృదయపూర్వక స్వాగతమిచ్చుచున్న దమ్మ రావమ్మ ఉగాది = అలనల్టన మాయింట ఆడుగిడవమ్మ
రో
ది వ్వి లం
విజ్ఞానపు వెలుగులు - వెదజల్లే దివ్వెలార యుక్షాయు క్రములరసి వేయండి ముందడుగు మేధతోబాటు మనసు _- వయనుకోబాటు బుద్ధి చెట్టాపట్టాలేసుకుని ఎదిగితేనే సౌగసు పరీక్షల్లో ఫస్టుగా వచ్చినా జీఏత పరీక్షల్లోగూడ విజయకేతనం ఎగురవేసి నీవనికిని నిరూపించుకో కన్నవారి గుండెల్లో = కలలు పండించాల కార్చిచ్చు రేపి గాయాలు చేస్తే ఎలా కలలమత్తులో కాలుజారితే విధి కాలనాగై కాటువేస్తుంది అప్పుడు చెల్లించాలి నీవు నీ నిండు జీవితం మూల్యంగా.
2ం్ర
జూతిర త్నాలం
తిన్ననైన ఆలోచన - తీరైన నడత నమ్మిన ఆధర్శం కోసము - వెన్నుజూపని ధీరత్వము తమ సంపద పదిమందికి పంచివెళ్దె త్యాగనిరతి పరులక తమను తాము అర్పణ చేసుకునే బాన్నత్యము తమ జ్జానం యింటింట దివ్వెగ వెలిగించే గుణంబు "సేవకు నిస్వార్థానికి. పతీకలుగ నిలిచియుండి దేశమాత అనుంగు ప్వతులై కీర్తిని బడ సెదరు ముందు తరాలకు వారే వెలుగు బాట పరుస్తారు భరతమాత కంఠహారమున శాతిరత్నాలై మెరుస్తారు
అ.
ర!
వునిషి[వున స్వీ | ఎందుకింత మిడిసిపాటు ఓ వ్యెరిమానవా ని గుట్టు మట్టులన్ని తన గుప్పెటలో వుంచుకున్న (సకృతి మారుతి ముందు కుప్పిగంతు ,లేస్తావు నీ జననం నీ మరణం నీ చేతిలో లేవుగాని అన్నీ తెలుసని నీవు అహంకరిస్తుంటోవు ఆర్జించగలవెన్నో ఆస్తిపాస్తులను ఎన్నుకొనలేవు సీ సంతతి నెన్నడు ఎంచుకొనలేవు నీ తల్లిదండుల నెప్పటికి మరుక్షణం ముంచుకు వచ్చే ముప్పును గుర్తించలేవు విశ్వరహస్యం ఛేదిస్తానంటు వుబలాటవడతావు అడుగడుగున అమ్మను మించి నిన్నాదరించే ఆవనికి అన్యాయం చేసి నీవు కృతఘ్నుడ వవుతున్నావు దాహార్తిని తీర్చే గంగను పలురకములుగ నీవు కలుషితము చేని పాపమున నొడిగట్టు చుంటిరి 1పాణాధారమయిన గాలిని విషపూరితం చేసి నాగరికత ముసుగులొ అల్జాడుతున్నావు వెలుగు వేడిజీవములను ఆనవరతమందించే ఆదిత్యుని విలువను ఆవ హేళన చేస్తున్నావు పంచభూతాలు నీవాదరిస్తే పరమ మితులవుతాయి కన్నతల్లివలె కంటికి రెప్పలా నదా నిన్ను ఆదుకుంటాయి కాదంటే అవి (పశ యగర్హనళు సలుప్పుళాయి
2గ్
ఈ భూకంపాలు వరదలు పిడుగుపాట్లు వాటి గర్జనల (పతిరూపాలుగాక మరేమిటి? (పకృతిమాత ఒడిలో అనుక్షణం సేదదీరవలసిన నీవు ఆమెకు పక్కలో బల్లెమై పోటు పొడుస్తున్నావు ధనదాహం కీర్తి దాహం నిన్ను దాసునిగ జేసుకున్నాయి నీ వేలుతో నీ కంటిని పొడుచుకొంటున్నావు ఇకనైన మేలుకో - (పకృతి నీ సొంతం గాదని తెలుసుకో ఈ సంపదకు సర్వ [పాణికోటులు సమానవారసులే నీవు జీవించటానికి సీ పక్కవాడు జీవించకూడదనే న్యాయానికి స్వస్తి పలకాలి నీవు, నీలో బాటు నీ _పక్కవారు హాయిగా సంతోషంగా (బతకటానికి ఇతోధికంగా నీవు తోడ్పడితేనే నీవు నిజమైన మానవుడి వవుతావు,
26
గ్ వ్యుం కాలం కొండచిలువై - కబళించింది నా రసహృదయాన్ని తల్లీ, భారతీ, నీవు దయతో యిచ్చిన వానిని నిర్జీయగ బలిచేసాను - యాంతిక జీవనరథ చక్రాలకు నేను ఈ దుడుకు చర్యను - నీవు దయతో మన్నిస్తావా అమ్మా కూడూ, గూడూ, గుడ్డల సంపాదనే - నా జీవన సర్వస్వమ్మనుకొన్నా కాసులుంటే చాలు - కొండమీది కోతైనా దిగివస్తుందని వ్మెరిగా అహంకరించి - వివేకం కోల్పోయాను పిడికిలి మించని హృదయంలో-కడలిని మించిన అకాంతి శాశ్వతంగా కాపురం చేయటానికి - సిద్దమై వచ్చింది వెలుగు చొజని చీకటింటిలో - వంటరివ్నై మిగిలాను ఏళ్ళూ పూళ్ళూ ఖ్రేదీగా - ఆ చీకటిలోనే (మగ్గాను అవును, ఆప్పుడు గుర్తొచ్చింది నాకు రసనిలయం సంగతి ఎప్పుడో పారేసుకున్న తాళంచెవి-ఇప్పుటికై.నా దొరకటం నా అదృష్టం అమ్మా, కళాభారతీ, నీవెక్కడున్నావు? అయ్యో ధూళి, దూసరభరితమైన యీ చీకటి గుహలో చిక్కి శల్యమై , ళోకిస్తూన్నావా? నా తప్పు ఒప్పుకుంటే సరిపోదని తెలుసు నా నేరానికి నిష్కృతి లేదని తెలుసు ఇకనై నా నీవునికిని గుర్తించి, నావునికిని నేను నిల్పుకొంటాను దుమ్మూధూ+ దులుపుతాను - ఆశల వెల్లలు వేస్తాను పశ్చాత్తాప జలంతో _ పరిశుభం చేస్తాను సాధనల రంగవల్లులు ఎ తీర్చిదీద్ధుతాను చందన పరిమళాల - విందులే చెస్తాను నిత్యకర్పూర సీరాజనాలతొ - నిన్ను కొలుచుకుంటాను అప్పుడే నాకు కాంతి - అదే నా జీవనగమ్యం 27
అనివార్య ముఖ్య అతిధి అయ్యో అప్పుడే సీవు వచ్చి కూర్చున్నావా? ఇప్పుడప్పుడే రావని ఒకింత ఏమరుపాటుగ నున్నానే పిలవకుండానే వచ్చి పీఠము వేసుకు కూర్చుం టే కాళ్ళూ చేతులు ఆడటము లేదంటే నమ్ము తీర్చాల్సిన బాధ్యతలు బంధాలై చుట్టుకున్నాయి ఈ క్షణమున అన్నీ తెంచుకుని నీతో రావాలంటే ఏమి చేయాలో ఏమో తెలియకుండవున్నది నిన్ను కాదనే శక్రిలేదు నాకు - నేనే గాదు ఎవరై ననరే నిన్ను కాదని చెప్పనశక్తులే “ఎప్పుడో ఒకప్పుడు (పతి ఒక్కరినీ యిటులనే రారమ్మని వేగిర వెట్టి వెంట తీసుకెళ్ళుతావు అయినా యిందు నీ తప్పు సుంతై నా లేదని తెలుసు నీ విధి నిర్వహణలో స్వపర బేధమనలులేదు నీవొస్తున్నావంటే నీకెవరు స్వాగతాలు పలకరు (బతుకువై రోసీ నీ ఒడిలో సేద తీరాలనే ఆభాగ్యులు తప్ప నీకంచె ముందుగానే - నీ నీలినీడలు ముందుగానే యింటిని ముసురుకుంటాయి ఆది మొదలు భయఖీతులనే కారు చీకట్లు అందరి మనసుల్లో తిష్టవేసి కూర్చుంటాయి ఎదురింట నీవడిగిగినది - పక్కింట నీవు విచ్చేసిన వై నము
28
(పేకకుల చూసి - ఒకింత అబ్బురపడి మళ్ళీ మామూలై పోతారు నావద్ధకు మ్మాతము నీవు రావని _ వచ్చినా యిష్పుడప్పుడే రావనుకున్నా న్నెక్తివె నొక గంపనిడుకొని - |పాణఫలాల వేటలో మునిగిపోతుంటావు పూవైన, పిందైన. కసుగాయైన) (మగ్గిన జీవనథలమైన'దేని రుచి"దొనీదేయని దేనినైన సరే కసుక్కున [తుంచి కాలపు గంవను సరిపటమే నీపని జాతిమత' వయోలింగ చేధముల కతీతముగ ఏ నియతి ననుసరించి నీ వీ తీరు అవిరామంగ విధి నిర్వహాణ మొనరించుచుంటివో మానవ మేధస్సుకు కొఠుకుడుపడకున్న ది నీవు మామూలు ఆతిథివైతే యితగ భయవడరు. సీవు ఆతిథ్యముగ స్వీకరించేది - మరోటి మరోటి కాదు తీయనైన వానిలో కెల్లా తీయనై నది - అదే (పాణం తమంతట తాముగ _ నీక ధారబొయ్యలేరు నీవే బలిమిని లాగుకొని పోతావు తల్లి గర్భములో నున్నప్పుడే ఏ అమృత హ'స్తమో ఒక శుభగడియలో - ఈ (ప్రాణదీపం వెలిగిస్తుంది ఆయువనే తైలము - అప్పుడే నిర్ణయింపబడుతుంది నడుమ నడుమ జరావ్యాధుల సుడిగాలులు దాడిచేస్తుంచె ఆహార చికిత్సలు దాని నడ్డుకొని రక్షిస్తాయి ఎట్టకేలకు ఒక్ క్షణము నీ రాకకు గంటను (మోగిస్తుంది "పేరుకు పంచ [పాతాలేగాని శతవిధాలుగ వాటిని 29
లాగుళు వదలుచు కీడించుచు చీవరకు వెంట తీసు కెళ్ళుతావు ఎందరికో ఆహారమిడిన చేతులు _ (కిమికీటకాదుల కాహారమొతాయి అత్తరు సుగంధాలతో అలరిన యీ మేను దుర్గంధానికి మూలమై కన్టైవలె పడివుంటుంది ఇందధనుస్సు రంగులతో వెలుగొందిన జీవనచ్మితము ఒక్కుమ్మడిగ మృత్యువు కొర్చిచ్చులో మసీయై మిగులుతుంది బంధాలు అనుబంధాలు ఆఖరుగ "సెలవు తీసుకుంటాయి శుక్షకోజిత సమ్మేళశనముగ _ తల్లిగర్భములో రూపుదిద్దుకున్న వి నవమాస గర్భవాసము దాటి - భూవతనమయిన దాదిగ పలుప్మాతలను పోషించి . నవరసాల కాలవాలమైన జీవన నాటకంలో తన పాత యిట్టిదని ఎలుక గలుగుచున్నంతలోనే హఠాత్తుగ మృళత్యువరుదెంచి తెజదించి పోతుంది, ౩30
నిిద ఏల యీ తీరు కరుణించకున్నావు నన్ను ఎన్ని తీరులనిన్ను చేరుదామను కొన్న అంతకంతకు నానుండి దూరమగుచుంటివి దేహమనంబులు నీ పొందుకై తపించుచుండె డస్సిపోయినవి నిరంతర (శ్రమతో ఒకింత (పేమతో సీ ఒడి జేర్చుకుం టే (కొంగొత్త శక్తులు సంతరించుకొను గద నీ మహిమ అది అనితరసాధ్యమయినది నిజము నీ స్పర్శామహిమ అది ఎట్టిదో గాని నీవు దయతలచి ఒకింత ఒడిజేర్చుకుం టే కకావికలయిన అంతరంగంబులవి కలకజేరి తేటపడి స్వాంతనజెందు వేయి కాయకల్ప చికిత్సలు పొందినటుల ఈ కాయము నూతన శక్తులతొ వెలుగు అంతంత మ్మాతాన కరుణించవందరను కాసుల గలగలలక నీమది కరుగదెన్నడు అధికార దర్చమునకు తలవంచ వెన్నడు మృష్టాన్న భోజనపరులు నీకు మ్మితులౌదురు కల్లకపట మెరుగని ససిపాపలు నీ కనుపొపలు ఎల్టలెరుగని నిర్మల హృదయులు నీ కాప్తులు
వ!
కాయకష్టముజేసి కడుపు నింపుకొనువారు
పరమాప్తులు నీకు యీ పృధివిలోన
చోరులు చింతాాకాంతులు బహుదూరం నీకు
బలిమిని నిను బంధించజాల రెవ్వరైన
ఈ మహానది మనసు నిరంతర యోచనా
తరంగములతొా చేయును భీషణ మోష
అది నిస్రరంగమై నిలిచినయపుడు
నీవు అనుదెంతువు రాయంచవై ఆపుడు
పొయలు చిలుకుచు కలహంస నడకలతోడ,. 32
కొత్త 6క్కలు అవద ఇంత తడవెంతొ విరామమెరుగక పనిచేసిన ఈ దేహపు మరలన్ని ఒక్క,.సారిగ మూగబోయె కదలక మెదలక యీ కాయము కపైవలెనాయె (పాణహంన వునికికి సూచనగ కాబోలు ఉచ్చ్యాసనిశ్వాసముల [కియ జరుగుచునేయుండె మొలిచె మనోబుద్దులకు (కొంగొత్త రెక్కలొక్కుమారుగ దేహపంజరము తలుపులు ఛేదించుకొని సుదూర ఏింతలోకాలలో విహరించసాగ నవరసాలను రంగరించిన అనుభూతులను యధేచ్చగ ఆస్వాదిస్తూ ముందు కేగుతున్నాయి అ'ష్టైశ్వర్యముల డోలలనూగి లోకముల నేలి అంతులేని అనుభూతుల అంతం చూడగోరి అనంత విహారం చేసి అలిసిపోయినవి ఏ శ్రి యిచ్చెనో దయతో అరువు రెక్కలను తిరిగి ఆ రెక్కలను ఊడలాగికొన్న యటుల చేయునజేమియు లేక పూర్వపుకాయపు గూటిని జేరి మూగబోయిన దేహపు మరలను మేలుకొలిపె మరల. 33
తమోవలయుం౦ గుండెనిండ చింతల చీకటిని వుంచుకొని పదేపదే వాపోతె వెలుతురు నీముందు వాలుతుందా పవలు రేయి తారతమ్య మెంచక శిశిరవసంతాల ఆగమనమెంచక శాళ్వతంగ దిగులును సహచరుని చేసుకొని (బతుకు తలుపులు మూసుకొని (మగ్గిపోతూ ఆజన్మాంత ఖైదీలా అలమటిస్తే దారి ఏది కాదా దిన కన్యకు రేబవళ్ళు రెండు కళ్ళు ఉషోదయం చీకటివై మోగించిన జయభేరి కాధా కరకు కాంతి కిరణాల కత్తులు చేబూని అలుపెరుగని కాంతికిరణాలు అవిరామంగా సాగించగ అమృత ఘడియలు ప్రసవించిన రుచిర శిశువు (పభావం ఆ (ప్రసవవేదన రోదనలే రాతిరి చీకటియ్లై నిలిచింది వినుమెంత ఘనుడు ఇనుడు ఎంచిచూడ దేహములోని ఆణువణువు సూదిమందువోలఠె చొచ్చుకుపోయి వ్యాధ్శికిములళో పోరిపోరి స్వస్థత కలిగింమ తీరు అనంఖ్యాక కిరణాల సూదులు సిద్ధం చేసికొన్న వైద్యునివఠె నిర్వీర్య ని స్తేజ నిర్జీవితలతో (పేతకళతో వలవెలబోయిన వసుధను ఏ4
ఆణువణువు పొడిచి పొడిచి వెలుగు వేడి శక్తుల లొప్పిత్తూ నవశ క్రి, నవ తేజస్సు, నవజవ జీవాలొసగుచుపోయె. నివ్కామకార్యనిర తుడు - నిరుపమ దయాంబుధి ఆంతటి కర్తవ్య దీక్షను ఏ అమృతఘడియలో ఆతనిచే ఎవరు ధరింప జేసిరో ఎవరికెరుక గనుక
వినువీధి చింతామణియై విలసిల్లుచుండె యినుడు
ఆ రురుతావుల ష్మ్యతసుందరి సంవత్సర సుమసుందరి శిశిర రుతువులో సర్వస్వమ్ము కోలుపోయిన అభాగిని వలువలు విడిచిన వనకన్యలా దర్శనమిచ్చిన వృక్షము కాలపు వేటుకు తలయొగ్గి నిలిచిన కృష్ణవలె
కృష్ణుని కరుణతో ఆక్షయ వలువలు పొందినటుల వసంత రుతు కృష్ణునిక్తై వేయివిధముల వేడుకొనె అల్లనల్లన వసంతం అరుదెంచినంతలోనే చిరుచిరునగవుల చివురాకుల తొడిగికొనె
పులకింతల పూల పరికిణీల ధరించె
గాలి మధైెల వాయిద్యాలకు తోడుగు
శాఖలూగుతు నర్తనాలతె సలుపుచుండు
బోసినవ్వుల వృద్ధుని (బళుకుకు తెరపడితే
రతనాల నగవుల పసిపాప (బతుకుకు తెరలేస్తుంది ఇది జీవనలీల అనాదిగ అదృశ్యశ క్రి నడిపేహేల లేలే వెనుచీకటి నిర్విర్యపు నిదుర నుండి నీవులే
సీ చుట్టు ఎన్ని స్యుపభాతాలు వినిపిస్తున్నా
నీకు నీవు పొడుకునేదే నిజమైన స్ముపభాతం కురుష్మేత రణరంగంళలో కుంతీ సుతునివలె
35
భైర్యమనే గాండీవం జారవిడిచి చతిక్లబడితే గితామృతం ,తావించె కృష్ణులు కరువనుకోకు చూచే న్నేతాలే నీకుం టే జగమంతా శ్రీకృష్ణులే ఒక్కసారి చేకటి వలయం ఛేదించుకువచ్చి చూడు నిను కమ్ముకున్న చీకటి నీ అంతరంగానిది బాహ్యపు చీకట్టుబాప భాస్కరు డుదయించినటుల మనసు చీకట్టుబాప మనోదృతి దీపమై నిలవాలి వీకట్లో చూడటం నేర్చుకుంటే (బతుకంతా వెలుగే వెలుగులో కనులు మూసుకుంటే (బతుకంతా చీకటే. 36
స్వ రఫురి గళములో స్వరమొకటి కదలాడిపోవు మనను పొరలను విడువక స్పృశ+ించిపోవు అవ్యక్త అలజడి నేదో మదినలముకొనజేయు కనుమూయునంతలో కన్ను మరగాను గితములో బంధింప చిక్కనంటుంది వంటరివేళ నాచెంత జేరుతుంది చ్మితమైన తీరులో నన్ను 'సేదతీర్చు హఠాళత్తుగ వినవచ్చె చేరువలో అడుగుల సవ్వడి స్పష్టాస్పష్ట్రమైన తీరులో ఎవరో తచ్చాడుచున్న [థాంతి ఏదో కలిగె అవును ఆది ముమ్మాటికి నీపద సవ్వడేనని సీ సేవకై వేగిరపడమనుచు మదిని హెచ్చరించే దీపధూపఫ లపుష్ప నీరాజములతో నీక్తై ఎన్ని నాష్ట ఎదురు చూచితినో నీవెరుగవు ఎపుడో అపుడు ఏడో ఒక రీతిలో ఎదురు చూపులు నా పరము జేనితివపుడు నీవు తప్పక వచ్చెదవన్న ఆకాజ్యోతి నాలో యింకా వెలుగుళృనే వున్నది ఇదిగో, మళ్ళీ యీ తీరుగ నన్ను చేరవచ్చితివి అపురూప స్వరఘరిలో నిన్ను అనంతంగ
య
ఓలలాడించి తరియింతమనుచు గంవెడాళతో నేను గళము విప్పితిని కాని, చ్మితముగ వేగళము విప్పబోవగ అది నా పురాకృత కాపమో నీ శోథనో గొంతు పెగిలి రాదు - స్వరము వెలికిరాదు అవిరామంగా నా అధరాలు కదలుచునే వున్నాయి పాడలేని నిస్సహాయత అశువర్షమై కరి'సె రాకరాక వచ్చిన అపురూప అఆతిథివి నీవు చేతగాని ఆతిథ్యంతో నిను సాగనంపుచుంటినన్న మూగవేదన మనసును దొలిచివేసె మాటరాని పసివాని మోములోని భావము అవలీలగ తల్లి ఎటుల ఆవగతమొనరించుకొను నా మనోభావ మాతీరుగనే నీ వెరిగినటుల మెర సె నేదో భావము నీ మోములో నాకు.
38
చితశాల జీవనయ్యాతలొ అడుగడుగున ఎదురగు అనుభూతుల అనుభవాల ఫలవృక్షాలు కొల్లలు అలసి సొలసిన వేళ ఆడుగు ముందుకు పడనివేళ తనువు మనము సేదదీర తహతహలాడు ఆకొన్న మనసు అనుభూతి ఫలాలకతై అ్మరులు చాస్తుంది (పతిఫలం మధురమనుకుం టే (భాంతిమిగులు చేదు ఫలము రుచిగూడ నాలుక చవిచూస్తుంది ఆకర్షణీయములై నవి మధురముగ నుండుటరుదు అదిగొ అప్పుడు మనకు పలుకుతుంది స్వాగతము మనసు మందిరములో కాలపు చ్మితకారుడు కరుణతొ ఒసగిన అమూల్య కానుక చ్మికళాల నీరస పడిన మనసుకు దాని దర్శనం సంజీవిని సదృశం గోరుముద్దల బాల్యాది అవస్థలాదిగ ఒకటొకటిగ జీవన చ్మితాలన్ని వరుస (కమంలో దర్శనమిస్తాయి ఒక్కొక్క చ్మితం సజీవ సుందరియై నిలిచి స్మృతి పరిమళాలు వెదజల్రిపోతుంది ఒక లలన చేతిలో చందన జవ్వాదులు ఒక వనిత కరములో తాంబూల పశ్శెరము ఒక తరుణీ లలామ కరమున వింజామరలు అమ్మవలె భోజన పళ్ళిముతో నొక వనిత
39
మనను మెచ్చిన వూనులు రాసులుపోయున దొకతె తల్పమమరించి జోలపాట పాడచు ఊయలలూపు యీ తీరు సుందరీమణులు మనోకాయముల కందించిపోదురు ఆంతులేని హాయి వికృతరూప రాక్షసులు గూడ నచట దర్శనమిచ్చి భీతిల్లజేయట సంభవమే గోముఖవ్యాా ఘాలు, వయోముఖ విషకుంభాలు అఆంతరంగమును అసూయ మసి పులుముకున్నది వేదనాగ్నిలో బూది కప్పలుగ మిగిలినవి కొన్ని అచటచట కనిపించి కలచి వేస్తాయి అధఃపాతాళములోనికి కూరుకుపోవునపుడు అభయ హన్షమిచ్చి ఆదుకున్నవి కొన్ని నిస్తేజపు జీవన సౌధమున తామైవచ్చి ధీరవచన రోచిస్సులు (పసరింప జేసినవి భాగ్యంలో బాధలో ఒక్క_తీరుగ ఆండగనిలిచి కొండంత శ క్రినిచ్చిన నిష్కామ నిరతులు ఈ చ్మితశాల దర్శనం సంజీవి సేవనం తను మనములకు జవజీవము లొసగేటి అమోఘమైన అద్భుత రాజోషధం 11
జ్.
బంణచకం శరీరంలో ఎక్కడో ఒక బెందువు కదిలింది అది అంతలోనే అనంతమై నదిలా సాగింది ఆణువణువు సాగరాభిముఖముగ సాగే నదులవఠే దానినే అనుసరించుచు సాగుతున్నాయి అది వేదనాసాగర సంగమమే ఒక తల్లి తాను మృత్యువు కోరలలో చిక్కి మరో ప్రాణికి జన్మనిచ్చే పోరాటం మౌనము(ద దాల్చింది - యావత్తు జగత్తు మిన్ను మన్ను ఏకమగు తీరుగ వేదనా తరంగాలు ఆంబరాన్ని చుంబించుటకై ఎగనీ పడుతున్నాయి అది ఒక అద్భుత రసానుభూతికి మ్మాతమే గాదు దుర్చర దుస్స్పహ దారుణ వేదనకుకూడ కేం్యదమన్న (మింగుడు పడని కఠోర సత్యమును నస్త్రీముందు (పకృతి ఆవిష్కరించిన సమయమది ఆ క్షణమున ఆ తల్లిని చుట్టుము ట్రై అనంత సందేహాలు అమృత సమమయిన ఆనందానుభూతిని పంచి (పతిగా వేదనాగ్నికీలలలో మసిగ మిగులుటన్న సృష్టికర్త న్యాయదండము స్యృకమముగ వున్నదాయనీ లోలోపలి ఆంతరాత్మ నిలదీసి అడుగుతున్నది కొండంత బాధ్యతను స్రీవె మోపుపే గాక
త్నగే.
భూమాత సహానాన్ని కూడ భూషణముగ దాలిమని
విశ్వ్యపభువు వనితకు చెప్పకనే చెప్పుచుండె
అనంతకోటి చిద్విలాసాల్లో యిది యొకటని
అంతరంగం సరి వెట్టుకో జూడక తప్పదేమొ
అందుకే తల్లి సత్యము - తండి విశ్వాసమన్నారు
మాతృదేవోభవ ను మహత్తర సత్యావిష్కరణకు
సృష్టికర్త ఎంతటి నేపద్యాన్ని చతురతతో జోడించె
శ్రీ మూర్చికి (పకృతి పసాదించిన మాతృత్వము
జన్మ అనే దీనానికి వరము - శాపమనే దివార్శాతములు
హాలాహలము అమృతం - ఉద్భవించేది పాలకడలిలోనే గదా
వరుస్మకమం మారినా - విషయం మ్మాతం ఒక్కటే గద
అమృతమే ఆస్వాదించి తమదారిని తాము బోతే
వెరపు లేక తాను వేదనాగ్ని విషప్మ్శాతను చేతబూని
ఆపర పరమశివునిలా ఆరగించిన అమృత హృదయిని అమ్మ
కోటి జన్మలై నను తీర్చుకోలేనిది ఒకటే - మాతృబుణము శీలి
అరుణాశతతలు దినకరుని కన్న నింగి - కురిపిస్తుంది అరుణాక్షతలు శిపవు జననంతో బాటు - రుధిరంతోడై నిలుస్తుంది ఒక వేదన ఒక గాయానికి - రుధిఠరమే నేస్టగ వనిత వ్య క్రిత్వం సంతరించుకున్నట్లు రుధిరం సాక్షుమిస్తుంది పాణ లీజ్యపవేశానికి తొలి చెలికాడు రుధిరమే పౌరుషాలు పొందితె రక్త తిలకాలు నుదుట మెరుస్తాయి రుధిరధార అెగయనిదే - రాజ్యలవ్మి దరికి రాదు ఆగ్ని ఎరుపు కోధాగ్నితో మండే కన్ను లెరుపు పంచప్రాణాలు నిష్క్ర9మించువేళ = కొండొకచో రుధిర ధారలను తోడు తీసికెళ్ళవలె.
ష్!
నేప ద్యరా గం (వతి జననానికి నే పధ్యం ఒక తల్లి వేదన. (పతి ఉదయానికి నేసధ్యం ఒక ర్యాతి చీకటొ (పతి మొలకకు నేపధ్యం భూమి గుండెకోత (వతి పూవుకు (పతి ఫలానికి నేపధ్యం అజ్ఞాత మూలముల అనవరత సేవ ఇపతి విజయానికి నేపధ్యం [శమ సోపానాలే (పతి కవితకు నేపధ్యం ఆంతర్మధనం ఇసుక పొరలను చీల్చుకొని తైలధార వైకిలేచు అన్వేషణ పొరల నుండి సత్యము దర్శనమిచ్చు, ఆరణి కొయ్యల మధనం. అగ్నికి నేపధ్యం అనిల నీరజాల మతి చినుకుకు నేపధ్యం వేదన సాధన మధనం లేనిదే ఏదో సిద్ధించదు. హాహాను శశీ
ళ్ లా! అంతర్యాగంపై అభ్మిపాయువూల | వాకా శ్రీవిజయానంద సహాయకార్యదర్శి థ్రీ శుక్టబహ్మాశయం కాళహస్తి
మీరు అత్యంత భ క్రిశద్దలతో వంపిన '“అంతర్యాగం'లో తెలునబడిన భావములను పరిశీలించి థ్రీ స్వాములవారెంతో సంతోషించిరి. మీ గోళికములు ఆ్మశమ (గంథాలయంలో భ్యదపరుపబడినది. జిజ్ఞాసువులు, భక్తులు చదున్న కొనుటకు వీలుగ ఏర్పాటు చేయబడినది
! యగ న! ం శ్రీవెంళకటరత్నం సి.హె.చ్ మిర్యాలగూడ.
“అంతర్వాగం” అనే పేరు చూడగానే తిక్కనసోమయాజి హరిహర నాథుణ్జి 'యోగిజన సంతతాళిత రాగపరీపాకరూప' అని అనడంగుర్తుకు వచ్చింది దీనిలోని వస్తువు ఆధ్భాత్మికంగావడం మీ సుదీర్హ జీవితానుభవ పరిపక్వతకు ఆమగుణంగా వుంది ఒకరకమైన నిర్మలమైన అమాయిక మౌగ్ద్యం కావ్యంశో (పతిఫలిస్తుంది. ఇది హృదయ సంస్కారజన్నమైన అక్షరాంజలి కాబట్టి మనం కారుణ్యభావంతో (దవీభవన స్థానం చేరుకుంటాం. ఇది పేరుకోసం గాని ధనం కోసం గానే రాసి దిగాదన్న తిరుమల గాఏ పలుకులు అసత్యంగాదు.
మీ భావాలు, సంస్కారం. ఉదా తంగా వున్నాయి. మీ కావ్యంలో వున్న విలక్షణత (గాంధిక భాషాగంధంతో పారమార్థిక దృష్టి అంతస్సూతంగా గైకొని కధారహితముగ ఒక ధోరణిని ఆంతర్వాహినిగ జేసి వచనకవిత రాయ డం తల్లిదం డులిద్దంకి అంకిత కవితలు రాయడం అభినందించ దగది.
శి |
స్థ వేమూరి వెంకకురళరశర జ్ వ్ తి హైదరాబాద్. నిర్మల మనోరర్పణంమీద మీరు ,పతిఫలింపజేనిన ఆత్మనివేదనం ఆత్యంత _పశంశనీయం భక్తి భావ పరిస్ణృతమైన యీ కవితల్లో మీ భావశబలత్ర చాలా హృద్యంగా వుంది. స గ శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి కడప ఆధ్యాత్మిక చింతనా యత్తమెన మీ హృదయం (వతి ఖండికలోను కని పిస్తున్నది. మీ రచనను స్టానిక సి పి. బౌన్ (గంథాలయం ద్వారా మరి కొందర్శుచదివే అవకాశం కల్పింపబడును. త స గా స డా॥టి. శ్రీ రంగస్వామి కార్యదర్శి జాతీయ సాహిత్య పరిషత్, వరంగల్ స్మరజ భక్తి ఇందు విదితము. ఇంతటి కావ్యాన్ని నాకు అందించి రస జ స్పూర్తిని పొందటానికి అవకాశము కల్పించినందుకు కృతజ్ఞతలు. వ న త స ఎ. నుందరదేశికులు [1.4.8.01 మిర్యాలగూడ షీ హృదయ సంస్కారాన్ని దర్చణంగా చూ! స్తూ మీ వేదన అవేదన నివేదన ప్రతి పుటలోను (వతృక్షమగుచున్నది.మీ హృదయ రాలకు 'తిరుమల రాయని" ఆనందయోగం కొలమానంగా కాలమానంగా విరాజిల్లుతున్న ది. “కర్మా ఠి న గ్ర గారం శీర్షికలోని ఆదిపంచపాదాలు అక్షరసత్యాలు అజ్ఞాతంగా యింత కాలము ఆగినా సకాలంతో బయటపడ్డారు. ఈ మ్మీగంధం యింటింటా వుండతగినది" అంతర్యాగం (సతిమనిషి మనస్సుల్లో చేయతగినది చేయవలసి:ది. [1
శ్రీ వేముగంటి నరసింహాబార్యులు. సిద్ది పేట. ది మీ కలిత తాత్విక భావ బంధురమై, ఆనందసందామకమై సహృదయు లను రంజివజే సేదిగా వుంది. ఉ- “స్వాగతము” మధురభావపూర్ణమై “గీతాంజలి, ఏకాంత సేవలను జ పికి ఆస్తున్నది క్ న స ఖ్ జ క నరసింహారావు గిగీగి, ౧౧. 0. హైద రాబాదు. రచన ఆద్యంతము భగవదుచ్ము బముగ సాగినది వతిఖండిక ఆ విశ్వ మయునికి ఆత్మని 0 ఆ ష్కృత మైనట్టుంది యజ్ఞయాగాదులు లోకహికార్డ మెన వైదికర్మలు. మీ'ఆంతర్యాగంి ఆత్మ హీతార్థమైన విముక్త కర్మ- ఇదే మీ “అంతర్యాగ* ఫలం ఇటువంటి సత్పలాన్ని సాధించిన మీ కవిత చరితార్థం. . గ త య గ యన్. రొజన్నకవి (పతిఖండికలో ఆంతస్స్యూతంగా అగుపించే భావం కాంత్మిపబోధం అన్నిటినిమించి వేదాంత వాసనాభాసిత మైన మీ థావాలకూ సరళరచనా సౌభాగ్య నికీ నేనెంతగానో ఆకర్షింపబడ్డాను. +. సొవిశ్రీనాథ్ సూర్యాపేట మీ మాననీక వూజ మనసులను కదిలించి ఊహల వూయలలో వూపి భావనాజగత్తులో ఆలోచింపజేస్తుంది. అలనాటి వక్రళబరి (జీవితాన్న ములొ పిడి శెడు భ కి మెతుకులు) నిందాస్టుతులతో థగవంతుని నితఠేయటంలో రోమదాసు ఆత్మలోనే వరమాత్మను దర్శించటం భ క్తమీరాను తలపింపకేస్తున్న ది. షీఆధ్యా త్మికతకు రసజగత్తులో కవితావాపొనిలా వ్రవహింపజేసారు. ణి గ ణి న! [11
చక్రవర్తుల లమ్మీనరసమ్మ భదాచలం
మీ 'అంతర్యాగంతో ఆధ్యాత్మిక వృష్టిమానసమరుభూముల పై కురిపిం చారు. మానవతామానస సరోవరాంతర మధుకణాల్డాటి థావాలతో అనర సుమ మాలిక లల్లి విశ్వమూ ర్తి చరణారవిందములకు ఆక్షయంగా సమర్పించారు ఇంతటి ఉదా త్తభాపనలు వెల్లివెరిసిన ప్సీ ఆంతర్యాగం వఠించిన (పతిహృాదయము మంచులో తడిసిన మల్లేవూలై స్వామి పాదాలపై పరవశిస్తుంది. విశిష్టాద్వైత మధురభక్తి మీ ్యపతిఅక్షరం నయాగరా జలపాతమై వర్షిస్తుంది. విశ్వసృష్టి యం్యతములో మరమేవనై నా అవుదమని కాలేని ఆశకు రాలిని “జననమరణాల దీపాలు వెలిగించు మలిగించు అబ్బ! మీరెంత ధన్యులు! పైభావనలు రావాలంటే జన్మాంతర తవస్సు ఉండాలి. జననమరణాలను దీపాలుగా భావించడం మీ భావో దాత్త వరాకాష్ట్రకు నిదర్శనం.
స స ౫ స 1
0:. వాసాపప్రభావతి 41.4, ౧౧.౦. 'పైదరాబాదు.
ఆధ్యాడ్మిక చింతనలో, సంగితసాధనలో “ఆఅంతర్యాగం”లో మీ కవితా ధార గలగల పారేగోదావరిలా ఉరకలు వేసింది పవ్మితంగా _పవాహంలా మృదు మధురంగా సాగింది. అడుగడున ఆధ్యాత్మిక “దింతనలో భగవంతుని నామ స్మరణలో మీకావ్యం పాఠకలోరంలో నిలిచిపోతుంది.
య ౫ ణం
975.7. ౪. రాజగోపాలా చార్యులు భీమవరం.
ఆరో జిజ్ఞాసురర్థారీ జ్జానీచ భరతర్షభ” అని గితాచార్యులు పేర్కొని నట్లు జీవసంబంధమైన ఆర్షి ఆడుగడుగున (వతి ఖండికలో కదలికలో పొడ్ల సూపి పాఠకుని సవోనుభూతిని వెలిగించుచున్నది మీ ఆధ్యాత్మిక భ క్రిభావ దృక్పధం నన్ను నిలువున కరగించి మనసును ఆర్థ్రీకృతం గాపంచినది. మీ కవితను చదువుతుంటే మీలో జ్ఞానవృద్ధ్దయయిన ళబఏ దర్శనమిచ్చింది. స్వామికి నివేదించిన మీ అంతరంగ భక్తి భావవీజము పఠితల పాలిటి కల్చ వృక్షమై వెలుగొందాలని ఆశిస్తున్నాను.
౪
శ్రీ ఎన్.టి.వి. రాఘవాచారు[్లలు
రేలంగి.
సమాధానము స్పురింవజే సే [వళ్నలతో, అనుభూతికి మ్మాతమేలొంగే హృదయ విశ్లేషణలతో ఒక వినూత్నవంధాలో కొనసాగిన మీ రచన హృద యాన్ని మరచిన (వస్తుతలోకానికి కనువిప్పుగా అత్యవసరం. ఇది లోకదృష్టితో చూస్తే మీ రచనలో భగవానునికి మీరుచేసిన విన్నపాలు అద్భుతం.
జ శ గ జ
శ్రీ ముకురాల రామారెడ్డి "'హైదరాబ+దు.
మీకు ఆలవడిన ఉత్తమ సంస్కారం, జీవితానుభవ విశేషమూ కారణం గానే అనాలి. కావ్యంలోని ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క భావరయ్యతను పరిమళిస్తున్నది. మీరు దక్కించుకున్న ఆధ్యాత్మ వారసత్వం మహో త్తమమైనది.
న త స
డా! నండూరి రామకృష్ణమాచార్య సికిందాబాద్.
అంతర్యాగం చదివి, (వత్యక్షరం చదివి చదిఏి ఆనందించాను,
మీ సాహితీ వ్యవసా యమునకు నాజేజేలు.
కృతులు [వానె పెక్కుంగృహిణియే కామాక్షి
బదుకు దివయజవాటి చేసీ
య్ గిలుజ్జి
ఆమృతకవితలోని ఆధ్యాత్మదీధితుల్
మెరయుగాక ఆమె శిరముమీద.
ణ్ స ( ౪
ఉక్పల సత్యనొారాయణాబార్య హైదరాబాద్. అంతర్యాగం చదువుకొని అవ్యాజమైన ఆనందాన్ని పొందాను. పరిణిత మైన మీ భావయోగమే ఈ ఆంతర్యాగం భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న కోరిక కన్నా భగవంతుణ్ని పోందడమే జీవుని కర్తవ్యం అన్న రహస్యం మీ అంత ర్యోగం ద్వావా పాఠకులు (గహించవలసి యున్నది. ఇంతమంచి కవిత నాసి నందుకు మిమ్మల్ని బహుదధొో ఆభినందిస్తున్నాను. ణ్ న్య స డా! ద్వొా.నా, శాస్త్రి అమలాపురం. మీ ఆధ్యాత్మికతత్యం (పతిఖండికలోను దర్శనమిస్తుంది మీ మనసులోంచి జీవుని వేవనగా అక్షరరూపం దోల్చిన తత్త్వ దర్శనం ఈ కావ్యం. ౫ స ర ఆచార్య ఎం, కలశేఖరరావు విడ్యోనగర్ అస్పష్టత లేని చక్కని శైలిలో వున్న మీ హృదయ మధనం నన్ను ఆకదధించింది. ఇ స న న ల క న ననా | సం క్ ళ౦ య ఇ న లో ్ష్యలి హైదరాబాదీ చం సుక లడనో ౪1
| . క . _ మము. ; టే న. ్రీమతి బెల్లంకొండ కామాడీ / ళు | ఆధునికాం్యధ కవయ్యితుల్లో (పథమ (శేణికి చెందిన విదుషీ మణి. *“అంతర్యాగం' రచనద్వారా రసజ్ఞ హృదయాలు గెలుచుకొన్న మహోన్నత సొజన్యమూ ర్తి. 9-12-87 లో నెల్టూరులో పుట్టి, బెల్లం | కొండ రఘురాం గారిని చేపట్టి - హైదరాబాదులోని కస్తూరిబా బాలి | కోన్నత పాఠశాల ఉపాధ్యాయినిగా వున్న కామాక్షిగారు ఆంధ్రాంగ్ద “. సాహిత్యాలతో వాటు, అధ్యాత్మిక గంథాలను కూడా అవలోడన చేస్తున్న యదార్థ జిజ్ఞాసుపు. ఈ “మానస వంశి" వారి అభౌతిక . . భౌతిక చింతనా తాత్పర్యం. . ం' అదీ అ కౌస్తుభ కళా కేంద్రం థ్