Telugu Mahakavi Sri Sri Sathakam - anilvaranasi/indianlanguages GitHub Wiki

లో న శ వ. ఖే య ॥ . సని టు (| | * ఇ

  • ఎంత . ఓ | . ( లి జ గ .. వ్‌ గ్ల న్‌ న జ . (| గ . వై & ఓ "| 1 న్న వ్‌ 4 న (న |

ఆతి మహాకవిశ్రీ శ్రీ శతకం దా॥ గుమ్మా సాంబశివరావు సింగంపల్లి చీక్‌కుమూర్‌ శ్రీల్రీ సాహిత్యనిధి విజయవాడ

[1కి కడం! 5౧|| 5౧|| 541[4గుడీ!/! 6౫/ 9౨౧. 6౮||%౫4 54194951౪4 ౧4౦ సతీ గి ళ్‌ ౧|౩[ 6061000 : 2601, 2011 /1 శీ ధు 5గ 3గ 9201/201001 ౧౪౦02400 [10.27 క శోలో 0.1.౧. ఓ ఓ2/0౮61 : శ 5/1 3/ 92010/20160! , ౪18౫/24/262.520 004 ౧|1౧1606 0 8/1 5/1 గగ౧౧1౯౧౩, ౪12/84464-520 002 యక లంగ 0౦౪౭ 06519౧ (౬ ౧. 540/20౧020/2౧. ౪2/44/8608 ౯౦౧౯౦౦౪౭ 8 9 0124100: ౪2864, ౪12/4ఈ4/462 820% 00౪6 ౧౧౦౪౦ : 0౧ 10౧౫౧౫౭ 52000491౪8 గిం భభకరధాలయన్న్య్యా గ్‌ ఉఫ0ర లేన్‌ (5 ౧9. 20/- ఓ ష00 సం. హస్తో నా హైదరాబా 4 ౯౧0/000163 : నావం 60౧16౧| 5404101041 305, ౧౯1౫౭౪ 704919, ౪89౧2120 96, 14౧00 సి2ర4౧ ౪128/64262- 520 004. ౧౧: 0866-66173/75, ౧౭౫౧ 0౦866-6697375::0611: 9246277375 కసీ! 5గ3/_94010/1016%| అ౪&గ౧౦౦.00గ౧) . ఉర ఆల తాగ ల ఈ పుస్తకానికి. హార్దిక, ఆర్థిక ప్రోత్సాహం శ్రీమతి కోకా విమల కుమారి, వ్యవస్థాపక అధ్యక్షులు కళాప్రపూర్ణ డా॥ ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ కళాపీఠం, విజయవాడ

అంకితం శ్రీశ్రీ కృషికీ శ్రీశ్రీపై కృషికీ అంకితమైన . శ్రీశ్రీ సాహిత్యనిధికి సింగంపల్లి అశోక్‌కుమార్‌కి డా॥ గుమ్మా సాంబశివరావు 30-04-2010

కళ శ్రీశ్రీకి కంద *“వందినం

మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్బంగా విజయవాడ శ్రీశ్రీ శతజయంతి సాహిత్య సన్నాహక సభలు - ముఖ్యంగా శ్రీశ్రీ సాహిత్యనిధి సభలు ఈ శతకా విర్భావానికి ేరణం కారణం అంటున్న డా॥ గుమ్మా సాంబశివరావు సంప్రదాయ సాహిత్యంపై అధికారం ఆధునిక సాహిత్యంపై మమకారం మెండుగా ఉన్న కవి, విమర్శకుడు, శతకకర్త, వృత్తి రీత్యా ఆంధ్రోపన్యాసకుడు. ఆయన గురించి కొందరు సాహితీ వేత్తల అభిప్రాయలు

“అన్నమాచార్య సంక్తీర్తనములలోని వర్దనలు అనే సిద్ధాంతగ్రంథం పరిమిత కాలంలో నాపర్యవేక్షణలో పూర్తిచేసి పిహెచ్‌.డి పట్టం పొందిన వర్ధిష్ణువు డా! గుమ్మా సాంబశివరావు. విద్యార్ధిగా పరిశోధకునిగా తెలివితేటల్ని ప్రతిభాపాటవాన్ని ప్రకటించి అధ్యాపకుల 'ప్రేమాదరణలకు, ప్రశంసలకు పాత్రుడయ్యాడు. పట్టుదల, దీక్ష అతనిలోని మెచ్చదగ్గగుణాలే కావు. అతని అభివృద్ధికి హేతువులు” (ఆచార్య ఏస్‌.గంగప్ప - ఆమోదం - అన్నమాచార్య సంకీర్తనములలోని వర్ణనలు)

“ప్రాచీనాంధ్ర కవయిత్రుల కావ్యములలోని స్రీ స్వభావచిత్రణమును సమీచీనముగా పరిశీలించి గ్రంథరూపమున వెలువరించిన చిరంజీవి గుమ్మా సాంబశివరావుగారి కృషి సహృదయ లోకోపకారకము, స్తుతి పాత్రమును, ఈ [గ్రంథములో వాడిన భాష ప్రత్యేకముగా ప్రశంసింపదగినది. శ్రీ సాంబశివరావుగారికి గద్యమైనను పద్యమైనను నల్లేరుపై బండినడక.” -

(శ్రీశ్రీ శనగన నరసింహస్వామి అక్షదాఖినందనము - ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్త్రీ స్వభావచిత్రణం)

“ఆధునిక జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న సెల్‌ఫోన్‌ మీద శతకాన్ని మొట్టమొదటగా రచించి పేరుపొందిన కవి, సమీక్షకుడు, విమర్శకుడు, మంచివక్త దా॥ గుమ్మా ఆధునిక జీవితాన్ని కూడా పద్యంలో ప్రతిబింబించవచ్చని నిరూపించాడు.”

(దా.ద్వా.నా. శాస్త్రి - పుస్తక సమీక్ష - సెల్‌ ఫోన్‌ శతకం)

'సాహిత్యం - సామాజిక చైతన్యం” అనే గ్రంథంలో డా॥ గుమ్మా తెలుగు భాషా వైదుష్యాన్ని చాటిచెప్పటానికి ఎంతగానో ప్రయాసపడ్డారు. ఈ పుస్తకంలో డా॥ గుమ్మా రచించిన జానపద, పద, ప్రబంధ సాహిత్య సంబంధ వ్యాసాలు, ఆధునిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు సామాజిక దృష్టితో ఉన్నాయి. డా! గుమ్మా భాషోద్యమం కోసం అంకితంగా పనిచేస్తున్న మంచి కార్యకర్త. ప్రజలభాషపట్ల ఆయనకు నిబద్ధత ఉంది.

(దాః జి.వి.పూర్ణదంద్‌ - ముందుమాట - సాహిత్యం - సామాజిక చైతన్యం వ్యాససంపుటి)

శ్రీశ్రీ విరించివీ శ్రీశ్రీ గురించివీ నూరు పుస్తకాల హోరుకి శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ అందిస్తున్న 27వ పుస్తకం. శ్రీశ్రీ సాహిత్య ఉద్యమయాత్రలోకి కదలిరండి, కలిసి రండి, పదిమందినీ కలుపుకు రండి. మీ వంతూ, గొంతూ అందించండి ! కన్వీనర్‌, శ్రీశ్రీ సాహిత్యనిధి ణీ మహాకవి శ్రీశ్రీ శతకం

మహాకవిల్రీల్రీ శ్రీశ్రీ ఘనతను దెల్పగ శీశీ కవి శత జయంతి చేసెడి వేళన్‌ సుశీలు వెలయ శతకము సుశ్రుతముగ చెప్ప బూనుచుంటిని శీతీ. దాః గుమ్మా సొంబశివరావు క్‌

పదముల పొందిక యందున పదునెక్కిన నీదుశక్తి ప్రాపైయుండన్‌ విదితంబుగ పద్యశతము కదలింపుము నా కలమున కవివై భ్రీశీ, నవకాలంబున నీవే వివిధ ప్రతిభా నిపుణత వెలయగ రచనల్‌ అవిరళముగ రచియించితి పవివై, కవివై కథకుడవైతివి శ్రీశ్రీ అనితర సాధ్యమునీవలె సునిశిత పథమున సురచిరసుందరర్‌తిన్‌ తనియించు కవిత వ్రాయన్‌ వెనుకెవ్వరు లేరు చెప్ప విప్లవ థీత్రీ ఆకాశపు దారులలో శోకాల్‌ పెట్టే కవితను శుభమార్గములో పోకలు సాగించితివే రాకాశశికీర్తిగన్న రాజిత శ్రీశ్రీ. ఊహా ప్రేయసి కవితలు బాహాటముగతెగనాడి బడుగుల కతలే ఊహాల నింపుచుగేయము లోహోయన (వ్రాసి నట్టియొజ్జవు థీీ.

6 మహాకవి శ్రీశ్రీ శతకం

రైతుల చెమటకు విలువను

బ్రాతిగ కల్పించితీవు, వనిలో, గనిలో

యాతన లందెడి వారికి

(భ్రాతగనుంటివి సతతము భాసురణీ(శీ

విశ్వము పద్మవ్యూాహము

శాశ్వత దాహమ్ము కవిత జగతినటంచున్‌

నశ్వరము గానిరితిని

విశ్వాసము తోడ జెప్పి వెలిగితి ్రీథ్రీ

పదియేండైనను నిండక

పదిలముగాకంద పద్యపాదములల్లన్‌

విదితంబయ్యెను చతురత

అదెనీ కైతకు పునాది యందును శ్రీశ్రీ

కాలక్షేపము కొరకై

చాలా రచనలను గూర్చి సరసతనింపన్‌

వేలాదిగముదమందిరి

కాలానికి తగిన కవిత గట్టితి శ్రీశ్రీ

ప్రభవించెను తొలి కావ్యము

“ప్రభవి యనెడు పేర పద్యరచనా పథమున్‌

విభవము చూపుచు మిక్కిలి

ప్రభనందెను ఎంచిచూడ ప్రతిభాభీథీ. దా॥ గుమ్మా సాంబశివరావు 7

ఈయుగమునాది, నేనే ఈయుగకర్త ననిపల్మి యెల్లలుదాటే నీయసమాన ప్రతిభను ధీయుతముగజూపి తీవు ధీరుడ ్రీభ్రీ తెలుగు సరస్వతి మెడలో తెలిముత్యాల సరములవితేటగ వెలుగన్‌ వెలువదితివిజగమందున నిలువెల్లనుకవిత నీవె నిజముగ శ్రీశ్రీ చిన్నప్పుడె నీకు పదియేం ద్లున్నప్పుడె పెద్దలొద్ద ఊర్జితశక్తిన్‌ వెన్నెల రేడై వెలిగితి నిన్నేరీతిగణియింతు నేర్పుగ ్రీభీ భావ కవితా ప్రవాహము నీవీదితి కొన్నినాళ్లు నిశ్చలమతితో నీవభ్యుదయ పధంబున గావించితి పెక్కులగ్ని కణములు ఖీభీ సుప్తాస్థికలందు 'కుబుస లుప్తం బయ్యె'ను; వినూత్న రోచులుగవిసెన్‌ ప్రాప్తంబాయెను నవనవ సప్తాశ్చ్వంబుల రథమది చక్కగ థ్రీథీ.

8 మవికవి శ్రీశ్రీ శతకం

ఆద్యంబౌవచన కవిత

“విద్యున్నాలికల” పేర విద్వచ్చక్తిన్‌

ప్రద్యోతయుగ వ్రాసితి

ఖద్యోత వ్యాప్తకీర్తి గంటివి శ్రీశ్రీ.

ఇగిరెను భావకవిత్వము

ఎగిరెను మదిచేతనత్వ మింతింతలుగా

పగిలెను ఛందోబంధము

రగిలెను కవితాగ్నికీల రంగుగ ్రీథీ.

ఉద్రేకము పుట్టించును

నిద్రాణపు శక్తిలేపునీేగేయంబుల్‌

ఛిద్రము చేయును దోపిడి

భద్రమ్మును గూర్చు బడుగు ప్రజలకు శ్రీశ్రీ.

నీచరితమ్మును నీవే

(ప్రాచుర్యపు శైలిలోన బాహాటముగా

వాచించితివి “అనంతం”

గా, చరితకునెక్కెనదియె కవిరవిథ్రీథ్రీ.

తెలుగుంగైతకులయతో

వెలుగుం గూర్చిన సుకవివి పిడుగులజడులై

కలకలమును సృష్టించెను -

ప్రళయ ప్రభంజనమునీదు పలుకుల్‌ శ్రీశ్రీ, దా గమ్మాసాంబశవరాు.

నచ్చకయున్నన్‌ దానిని చిచ్చర పిడుగై యెసంగి చెండాడుదువో మచ్చరములేనిసుకవి నచ్చినచో నెత్తి బెట్టి నడచెదు (శ్రీశ్రీ రణములు, రాణీ (ప్రేమలు మనచరితకుకొలతగాదు మరుగున నెచటో కనిపింపకయున్నకథలు కనిపెట్టుమటంచుపల్కు ఘనుడవు ఠీణీ నీభావ పరిధినవ్యము నీ భాగ్యము శబ్దరీతి నిజముగ దెలుపన్‌ శో భావహమౌగేయాల్‌ ప్రాభవమునుగూర్చెనీకు వజ్రపు ్రీభీ సైనిక విన్యాసములై కానలసింహాలు చేయు ఘనగర్జనలై ఏనుగు ఘీంకారములై నీనవ కవితలు వెలువడె నీటుగ ్రీభీ కవితారచనకువలసిన వివిధ పదార్ధము లుగూర్చి వెల్లడి చేస్తూ నవకవితకు ఎరైర్రని కవితావస్తువులుచెప్పగంటిని శ్రీశ్రీ,

10 మహాకవి శ్రీశ్రీ శతకం

సిరిసిరిమువ్వలశతకము వరకవితామార్గమందు వర్తిలజేయన్‌ తరతరములునిల్బుయశము కరమరుదుగనబ్బెనీకు కవిగా ్రీజ్రీ ప్రాసత్రీడల కవితలు నీసాహసమునకునీదు నిశ్చలమతికిన్‌ హాసాత్మక దృష్టికి పరి వేషముగానిల్చ్బెనయ్య విస్ఫుట్రీశ్రీ. కాకారాయుళ్లను మరి బాకాలూదేతులువల బందారంబుల్‌ నీకవితల చెండాడిన

భీకర రూపుం డవీవు బిరుదుల శ్రీశ్రీ. అభ్యుదయము కోరనికవి సభ్యుడుగాడని పలికిన సత్మవి వీవే మభ్యుపరుచునాయకులి సభ్యజగతినక్కలంటి చక్కగ శీశీ. కవితల ప్రయోగ ధోరణి వివిధంభౌమార్గములను వేసితివీవే కవితలను 'పంచపదులుగ భువికందించితివినీవె ముందుగ శ్రీశ్రీ.

అల్లాటప్పావ్రాతలు

కొల్లలుగా వ్రాయుకవులు కుప్పలు గూలన్‌

తెల్లము జేసితి తప్పుల

నల్తాడిరినీదు దెబ్బ కయ్యో ్రీభ్రీ.

లిమబుక్కులపేరులతో

నమర్చినవినూత్నకవితలలజడి రేపెన్‌

క్రమముగ నంత్యప్రాసల

సమరమ్ము జరిపితి వీవు జయముగ శ్రీశ్రీ.

పౌరాణికప్రతీకలు

ధారాళముగాగ చేర్చి దట్టపుకవితల్‌

హేరాళంబుగ గూర్చితి

నీరచనలకవె నగలగు నిజముగ థీథీ.

అంతర్జాతీయరచన

సాంతం బుగ చదివితీవు సారమతీ!వి

(భ్రాంతిగొలుపు నీదుకవిత

క్రాంతంబగు కారణమదె ఘనకవి ్రీజ్రీ

గతి తార్మిక సిద్దాంతము

వితతమ్ముగ చదివినేర్చి విసృృతరీతిన్‌

గతకవితలమార్దమ్మును

శిత కవితల మార్చి తీవు చెలగుచుథ్రీశ్రీ 12 మహాకవి శ్రీశ్రీ శతకం

విశ్వశ్రామిక ఐక్యము

విశ్వశ్రేయమ్ము గూర్చు విధమున కవితల్‌

అశ్వపు హేషలు కాగన్‌

శాశ్వతముగ వ్రాసి తీవు సతృవి శ్రీశ్రీ

(శమ శక్తిని దోచుకొనెడు

క్రమమును గేయాల జెప్ప ఘనమౌచైత

న్యముజనులలోన హెచ్చగ

(భమదోపిడిగాండ్రు వణక సాగిరిణ్రీభ్రీ.

గిడుగును చెప్పితివీవే

పిడుగంచును ఛాందసమ్ము ఖేదింపంగా

గిడుగు పిడుగే, తలపనీ

నుడి సార్ధముగ వెలుగునని నుడివెద శీభీ. -

సమభావము స్వాతంత్ర్యము

శమదమములను రమణీయసౌహార్దంబున్‌

కమనీయంబయ్యెడునవ

సమాజపు పునాదులంటి నయముగ ్రీథ్రీ.

గదిలోపలి దీపంబును

మదినూహించి పలికితివి మహనీయముగా

అదిచీకటి బోనునగల

కదలని సింహమనియన్న ఘనుడవు ్రీత్రీ. ఇ నమ్మా నాంంళూవు :

వ్రాసితి వేనాడోకవి!

రాసిక్యంబుట్టి పడశరచ్చంద్రిక, నీ

భాసుర యూహలు నిజమై

వాసిగమనుజుండు చేరె వరవిధు ్రీథీ

కవితకు కదలినచలమే

తవప్రతిభను జూప యోగ్యతా పత్రమ్మున్‌

ఠవణించెనపూర్వముగా

రవివైతివి నవయుగాన ప్రాజ్ఞుడ శ్రీశ్రీ.

కవితావేశము గలిగిన

కవికిన్‌ హీనములు గావు కవితా నిధులే

వివిధం బౌవస్తుతతులు

కవివల్లనెశాశ్వతమ్ముగ వెలుగు ్రీగ్రీ.

లోకంబులు మార్చు కొజకు

వీకజగన్నాథ రథము వేగముమీరన్‌

ప్రాకటుముగనన్యాయము

పోకార్పగ వచ్చునంటి పుడమికి (ీతీ,

కూటి కాజకు కూలి కొజకు

వీటికి నిరుపేదచేరి విలవిలలాడన్‌

పాటగ రచించి యాతని

పాటులు కరుణముననింపి పాడితి శీటీ, 14 మహాకవి శ్రీశ్రీ శతకం

అవ్వకు పక్కన చేరుచు అవ్వలి యెముకను కొరికెడి యక్కుక్నను, ఆ యవ్వల ఈగను మింగగ

నివ్వటిలెడు తొండ తీరు నిలిపితి భీగ్రీ. యువకవులకు నీకవితలు జవనాశ్వములౌచు స్ఫూర్తి జనియింపంగా కవితల నల్లుచు నిన్ను గు

రువుగ దలంచెదరు చూడ రుటమిది థభీథీ. గిడుగే నీకాదర్శ్భము

అడుగున్‌ గురజాడదియె మహాప్రస్థానం బడరగ “వ్యవహారనుడులి

బడుగులె నీ కవితమూల బంధులు ్రీథ్రీ. కదలుచు కదలించుచుపెను

నిదురన్‌ వదలించుచుఘన నిపుణత మీరన్‌ విదితంబుగ మార్చించుచు

నదెమారెడు కవితచూడ నటబ్రము ్రీథ్రీ. చదువరు సాహిత్యంబును

చదువరు లోకంబురితి చదువక కవితల్‌ గుదిగూర్తురునేటికవులు

ఇది చూడగ నేడు చోద్యమెందును శ్రీశ్రీ

డా! గుమ్మా సాంబశివరావు 15

బిరుదులు తమకుందామే

అరుదుగ తగిలించుకొంద్రు అద్భుత రీతిన్‌

వరకవితలె బిరుదులనుచు

నెరుగుట యుక్తంబుగాదె నేర్పుగ టీశ్రీ,

వినిపించెను ఒకనాడున

జనులకు పత్రికలు ధరణి సర్వవిషయముల్‌

కనిపించును నేడుచదువ

ననయము పాక్షికపు బుద్ధి యదియే థీతీ.

ఓజోగుణ ప్రాధాన్యము

తేజంబును గూర్చెనీదు ధిషణకు కవితా

వీజంబులు వృక్షములై

రాజిలెసాహితి వనాన శప్రొధవు ీభీ (శ్రీనాథుని కావ్యంబుల్‌

వేనుతులందిన వికట కవీంద్రు పదంబుల్‌

నీనుడి మూలములంచును

నేనాడెద సత్యమిదియె నిర్భయ శ్రీభీ.

నువు చెప్పిన గేయంబులు

జవ జీవంబులను గల్గి జలపాతములై

రవరవ ములదూకు నెపుడు

చెవులకు నింపగు పదముల చిత్రము థీథ్రీ.

16 మహాకవి శ్రీశ్రీ శతకం

మాత్రాచ్చందంబందున

చిత్రముగా కవితలల్లి చెలగితివీవే

ఛత్రములై కవితలు మరి

పాత్రత చేకూర్చె నీకు పండిత ్రీభీ.

వైవిధ్యమ్మును జూపుచు

నీవంత్య ప్రాసతోడ నేర్పుగ కవితల్‌

భావించి రచించితివే

నీవనగానీవెచూడ నేర్చున శ్రీశ్రీ.

ఖండగతుల మిశ్రగతుల

మెండగు చతుర స్రగతుల మించిన ్రతిభన్‌

దండిగ గేయము లల్లుచు

పాండిత్యములయనుగలిపి, పాడితి శ్రీశ్రీ.

తమ పొత్తమ్ములు తామే

(శమ తోడనుముద్ర వేయ సంకల్పింపన్‌

క్రమముగ చేతి చమురువద

లు, మరెవ్వరు వానికొనరు లుబ్బులు శీభీ.

ముదితలు మధ్యాహ్నంబున

ముదముగ పొత్తములుచదువు ముచ్చట లేవీ?

గదిలోపల టీవీలకు

అదుకు కొనికదల కయుంద్రు అబలలు థ్రీభ్రీ, డా॥ గుమ్మా సాంబశివరావు శ7

పేదలు చదివే తీరది

లేదయ్యెను నేడు ధనికులేచదువులలో పోదురు ముందటి వరుసన్‌

ఏదీ బడుగుల వికాస మెక్కడ?జ్రీథ్రీ నరులకు స్వార్థము పెరిగెను

పరికింపరు పరులజాడ పక్మననున్నన్‌ పరోపకారహృదయమే

నరునకు భూషగ నమరును నమ్ముము శ్రీశ్రీ. వచ్చెమినీకవితలెపుడొ

విచ్చెను 'నాసిలును మరివిప్పెను 'రెక్కలొ రెచ్చెను “నానోల్‌ “'నామీలొ

అచ్చపు కవితలె వెలుగును అంతట ీథీ. కొత్తవి యూహలు లేకన్‌

ఎత్తెరగుననూత్న మార్గ మేర్చడుచుండున్‌ కొత్తవి నీ ప్రతిభవలన

చొత్తెంచెకవి సమయములు చోద్యము థ్రీథీ. నవకాలంబున తెలుగుకు

అవమానము జర్జుచుండె నాలోకింపన్‌ భువినాంగ్లము పిచ్చిముదిరె నువుతొలగింపంగరమ్మునుతముగ శ్రీశ్రీ.

మమ్మీ డాడీ మోజయి అమ్మయునాన్నయును మోటులయ్యెను,ఇంటన్‌ కమ్మని కూరగలిగినను ఇమ్మగు, పొరుగింటి కూర లెప్పుడు శ్రీశ్రీ, పదవులు ముఖ్యము కాగా కదులుచు పార్టీలు మారి కాలము గడిపే అదంత్ర రాజకీయుల నదుమగ హితమగుజగతికినంతట (్రీథీ. నీగళము ఖంగుఖంగున మోగగ నుద్రేకగీతి ముదముగ వింటిన్‌ ఆగీతమునా చెవులన్‌ రాగిల్లును నేడుకూడ రంగుగ థ్రీశ్రీ, శైశవ గీతిని పాడితి ఆశాదూతలకు దిక్కులందించితివే ఈశుదవభినవ కవులకు రాశీ భూత ప్రతిభను రంజిలు థీథీ. చేసెడి దానము కన్నను వాసిగనుటయందు మక్కువనుజూపుదురే కాసింతైన నిజాయితి భాసురముగ చూపకీర్తి వచ్చును శ్రీశ్రీ.

దా॥ గుమ్మా సాంబశివరావు 19

కుక్కలతో పోరాడుచు

రెక్కల కష్టంబు చూపి రేపును మాపున్‌

దొక్కలు నింపుకొనుజనుల

చిక్కులు దీర్చంగబూన (శ్రేయము ్రీఖీ.

మనుజుల నవ్వుల పువ్వుల

కనబడదు పరీమళమ్ము ఘనమౌపష్తాస్టిక్‌

ననలందు సురభిళమ్ములు

తనరవులోకానచూడ తథ్యము ీతీ.

(ప్రేమల తీరులు మారెను

(పేమనగా పార్కుకేగి బిడియము లేకన్‌

కామంబున వర్తించుట

వమోమో సెల్లుసొల్లు లెసగుట శ్రీశ్రీ,

సినిమా పాటల, మాటలు

వినిపించక మోతలేవా వినిపించునయా!

విన సొంపుగ మీ కాలపు |

సినిమా గీతాలు మోగు చెవులను థీథ్రీ. .... పెరిగెను ద్రోహపుబుద్ధులు

పెరిగెను హత్యలు, పెరిగిరి (ప్రేమోన్మాదుల్‌

'పెరిగిను స్ధూల కబ్దా

పెరగక యుండె సమబుద్ధి ప్రియముగ ్రీభ్రీ

20 మహాకవి శ్రీశ్రీ శతకం

చదువగ రాత్రియు పగలన్‌ కుదురుగ కూర్చుండ బెట్టి 'కుక్కుటషెగ్లన్‌ అదుముచు ర్యాంకుల గుడ్లను పదిలముగా పెట్టుమనుట భావ్యమ? శ్రీశ్రీ సహనము శక్తిని యిచ్చును సహనమె విజయమ్ము గూర్చు సర్వజనులకున్‌ సహనము వలయును జనులకు సహనమె సంస్కృతియనుచును చాటిరి శ్రీశ్రీ. ఒకరినొకరు పీడించే శకముతొలగియందరమిక సంతోషంగా పకపక నవ్వులు నవ్వుచు చకచక సాగంగమేలు, సౌఖ్యము థ్రీశీ. కులములు వారిగ కవితలు వెలువడు తీరునుగనంగ వింతనిపించున్‌ కలమునకులమవసరమా? తెలుపంగదవయ్యనీవు తెలివిగ ీథీ. మానవ సంబంధమ్ములు ఈనాదెచ్చోటగన్ననేమాత్రంబున్‌ కానబడుట లేదార్థిక మానంబులె లెక్కజూచు మనుజులు శ్రీ్రీ.

దాః గుమ్మా సాంబశివరావు లై

చదువును కోరెడిఛాత్రుడు

అదటున వినియోగ దారు డందురు వినగన్‌

విదితముగనేర్చ్పుగురుడో

మదినూహింపంగ “సేల్ప్సు మ్యానయో” శ్రీశ్రీ

లోకంబును చూడని కవి

ప్రాకటముగ చెప్పలేడు పచ్చినిజంబుల్‌

లోకంబును చదివినపుడె

పాకంబగు కవితపుట్టు పసిడిగ ీథీ.

బస్తాలను గోతాలను

మస్తుగనింపేరచనలు మాన్యము లౌనా?

మస్తముల దూరు రచనలె

విస్తారపు కీర్తి తెచ్చు వినుమో ్రీశీ.

చేసిన మేలునుమరవక

కాసింత కృతజ్ఞ బుద్ధి కాన్సింపవలెన్‌

గ్రాసము పెట్టిన వారినె

మోసమ్మొనరిం్రునేడు భువిలో శ్రీభీ

పదకోశమ్ముల లోపల

కదిరెడి తిట్టుల కదనము గావించితివే

కుదురుగనుండని అమెరిక

మద సామ్రాజ్యంపు వాద మణచగ శీ 22 మహాకవి శ్రీశ్రీ శతకం

ఉద్యమమున్నప్పుడెరచ

నోద్యమము విరివిగసాగునున్నత శక్తిన్‌

ఉద్యమములయూపుతరుగ

హృద్యంబగు కవితలేదు పృథ్విని (శీశ్రీ

గురువుల తీరులు మారెను

పరువును లెక్కించకుండ పాపపుపనులన్‌

తరుచుగ చేయుట నింద్యము

గురులా దర్శముగనుండ గోరెద శ్రీథ్రీ.

జనులనుజనులే ఏలుట

యనగ ్రజాస్వామ్యరీతి యందురుగానీ

ధనికుల పెత్తనమెసగెను

కన, పేదలకు లేదు ప్రభుత కథయిది ్రీీ.

అట్టలు బాగా వేసిన

దట్టపు కవితల రచనకు తావల మగునా?

అట్టలకుసోకు లేలా?

ముట్టించెడి కవితముఖ్యముగదా అీఅీ.

పాతగ కనబడి నంతనె

రోతగ భావించరాదు రుచ్యముగానే

చేతము లందుంచవలయు

పాతయు కొత్తయు గలసిన ఫలమగు శ్రీజ్రీ, దా॥ గుమ్మా సాంబశివరావు 23

మంచిని మెచ్చగ వలయును

తుంచంగావలయునెపుడు దుష్టత్వంబున్‌

ఎంచిన మంచి చెడుల విధ

మంచితపువిమర్శయగును అరయగ శ్రీజ్రీ.

మాటలు చెప్పుట సులభము

మాటను నిలబెట్టుకొనగమాన్యత గలుగున్‌

మాటలు హానిని గూర్చును

మాటలు హాయిని గొలుపును మహిలో ్రీథ్రీ.

పిలుపులలో నాప్యాయత

తెలుగు పదమ్ముల కమరిన తీరెచ్చోటన్‌

గలుగదు, వెలువడుచుండును

తెలుగుపిలుపుల పరిమళము తేటగ (భీథశీ.

తిక్కన వేమన గురజా

డక్కవివర్యులు కవిత్రయమని పలికితే!

నిక్కపు తెలుగుంబాసకు

చొక్కపు ప్రతినిధులు వారెచూడగ థీశ్రీ!

పద్యములెన్నో వ్రాసితి

హృద్యంబుగనీదు ప్రతిభ యెసగెడురీతిన్‌

పద్యాల గీత పద్యము

హృద్యంబని చెప్పితీవు దృఢముగ థ్రీ్రీ. 24 మహాకవి శ్రీశ్రీ శతకం

ఏ కవి గీతం బైనను

నీ కవితకు ఊతమైన, నిజమును పలుకన్‌

ఓ కవితలరారాజా!

నీకవితలముద్ర నీదె నిపుణుడ ్రీీ.

నవ్యయుగాకాశములో

భవ్యముగా వెలిగి నట్టి భానుడ వీవే

రివ్వున యెొగిసే కవితలు

ఉవ్విళ్లూరించె జనుల నుర్విని ్రీశ్రీ.

నీవంటి కవిజనించునె?

నీవల్లిన కవితల వలె నేర్చున కవితల్‌

ఏవారైన రచింతురె?

నీవంటికవిని కనంగ నేర్తుమె శ్రీశ్రీ.

(ీశ్రీ కింజెప్పిన శత

కథ్రీని చదివిన, విన్న కవితాశక్తుల్‌

సుశ్రీలు వెలయ పుట్టును

నిశ్రేయసమమరునెపుడు నిజముగ ్రీథీ. దా॥ గుమ్మా సాంబశివరావు 25

న. నాంబళిఐతాందవం

  • సామాజిక సమస్యలమీద సంధించబడిన అస్త్రాలుగా, రాజకీయధోరణుల మీద ఎక్కుపెట్టబడిన బాణాలుగా, మానవ సంబంధాలను గుర్తుకుతెచ్చే హితోక్తులుగా, జీవన సారాన్ని అందించే వేదాలుగా మినీకవితలుండటం మెచ్చదగిన అంశం!” అంటూ మినీ కవిత్వాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంచి కవిత్వాన్ని మంచి మినీ కవిత్వాన్ని వెలయించిన డా॥ గుమ్మా సాంబశివరావు, కవి, వ్యాసకర్త, సమీక్షకులు, ఉపన్యాకుడు, సాహిత్యసభల సంధాన కర్త.

ప్రాథమిక విద్య వేజెండద్లలోనూ, ప్రాథమికోన్న విద్య నారా కోడూరులోనూ హైస్కూలు విద్య సంగం జాగర్లమూడిలోనూ చదివిన సాంబశివరావు గుంటూరు హిందూ కాలేజీనుంచి బి.ఏ డిగ్రీ, నాగార్జున విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఏ ( తెలుగు) డిగ్రీ పొందారు. ఎం.ఏ.లో సర్వ ప్రథముడిగా ఉత్తీర్ణత సాధించినందుకు కీ.శే. శ్రీమతి బాలిశెట్టి వెంకట సుబ్బమ్మ మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ పొందారు. “అన్నమాచార్య సంక్తీర్తనములోని వర్జనలు” సిద్ధాంత (గ్రంథానికి 1985లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పి. హెచ్‌డి పొందారు.

ఆంధ్రోపన్యాసకుడిగా వృత్తి ప్రారంభించిన గుమ్మా సాంబశివరావు 1981 నుంచి 1988 వరకు విజయవాడ సప్తగిరి కాలేజిలో పనిచేశారు. ఆ తరువాత 1988 నుంచి విజయవాడ ఆంధ్ర లొయోలా కాలేజిలో పనిచేస్తున్నారు.

  1. అన్నమాచార్య సంక్షీర్తనములోని వర్దనలు, 2. ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్తీ స్వభావ చిత్రణం, 3. అన్నమయ్య నవల, 4. సెల్‌ఫోన్‌ శతకం, 5. సాపాత్యం-సామాజిక వైతన్యం(వ్యాససంపుటి), 6. తెలుగుబాల శతకం ?. శ్రీశ్రీ శతకం మొదలైనవి గుమ్మా సాంబశివరావు ముద్రిత గ్రంథాలు కాగా, 1. అన్నమయ్య భక్రిపద కవిత, 2. జాషువా కవితా సమీక్ష్మత. సాహితీ సౌరభం (వ్యాస సంపుటి), 4& కన్యాశుల్కంలో హాస్యం మొదలైనవి అముద్రిత గంథాలు.

ఇంకా జాతీయ రాష్ట్రస్థాయిలో 25కు పైగా ప్రసంగ పత్రాలు సమర్పించారు. ఎన్నో పత్రికలలో వందలాది సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు చేశారు. నాగార్జున, ఆంధ్ర విశ్వ విద్యాలయాలకు, దూర విద్యా కేంద్రాలకు డిగ్రీ, ఎం.ఏ తరగతులకు పాఠ్యాంశాల రచనం చేశారు. విజయవాడ ఆకాశవాణినుంచి 40కు పైగా వివిధ సాహిత్య అంశాలపై రేడియో ప్రసంగాలు చేశారు.

తెలుగు జానపద ప్రదర్శన కళారంగం అనే ప్రాజెక్స(1992-95)కు యు.జి.సి కెరీర్‌ అవార్డు అభించింది. 2008 లో ఆంధ్ర రాష్ట ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు.

తెలుగు పద్యాన్ని అత్యంత హృద్యంగా చదివే తీరుతోనూ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సాహిత్యంపై అనర్గళ ప్రసంగ జలపాత హోరుతోనూ (శ్రోతలను కట్టిపడేసే ప్రతిభావంతుడు దా॥ గుమ్మా సాంబశివరావు 1958లో జూన్‌, 1వ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వేజెండ్ల గ్రామంలో జన్మించారు. క్‌

పది కాలాల కోసం ! పది సంవత్సరాలు శ్రీశ్రీ సాహిత్య ప్రచురణ ప్రచార ప్రణాళిక శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరు పుస్తకాల హోరు య గో శ్రీశ్రీ అభిమానులకు, ప్రగతిశీల సాహితీవేత్తలకు, సాహితీ ప్రియులకు విజ్ఞప్తి శ్రీశ్రీ ఉద్యమ సాహిత్య ప్రచారం కోసం సాగే శ్రీశ్రీ సాహిత్య ఉద్యమంలో పాలు అంచుకోండి. సభ్యత్వం ఈ ప్రణాళిక సభ్యత్వం వెయ్యి రూపాయలు. ఒకసారిగా గాని, రెండు దఫాలుగా (ఒక సంవత్సరంలో) గాని చెల్లించాలి. సభ్యులయిన వారికి అంతవరకు అచ్చయిన పుస్తకాలన్నీ అందుతాయి. అక్కడనుండి విడతలు విడతలుగా మొత్తం నూరు పుస్తకాలు అందుతాయి. అంతే కాకుండా సభ్యులందరికీ “మహాకవి శ్రీశ్రీ తైమాస బులెటిన్‌ ఉచితం. తీతీ భావాలు సాగు చెయ్యడం వీత అభిమాని విధి! తీఖీ భావాలు పోగు చెయ్యదం ఖీఖీ సాహాత్వ నిధి!

ఆ

శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణలు

  1. సంస్మరణ ; 25గురు అమర సాహితీవేత్తలు 30-00
  2. శ్రీశ్రీ పిలుపు : కొడవటిగంటి కుటుంబరావు 20-00
  3. మహాకవి : రావిశాస్రి 20-00
  4. చంద్రునికో నూలుపోగు : సమతారావు 20-00
  5. శ్రీశ్రీ మరో ప్రస్థానం..టీకాటిప్పణీ : వరవరరావు _ 80-00
  6. మన కొడవటిగంటి ; శ్రీత్రీ 20-00
  7. గిరాంమూర్తి ; శీతీ 20-00

| 08. కొంపెల్ల జనార్దనరావు జ్ఞాపకాలు : శ్రీశ్రీ 20-00 09. ఫకీర్‌షా పలుకులు :తీతీ. 20-00 10. శ్రీశ్రీ బులెటిన్‌ ( సంపుటి-1) : కూర్చు : అశోక్‌కుమార్‌ 50-00 21 శ్రీశ్రీ ఖడ్గసృష్టి కావ్యపరామర్శ _ :సివి 80-00 12. పౌరహక్కుల ఉద్యమ ప్రసంగాలు : శ్రీత్రీ 20-00 18. ఉగాది సంగీతం ; శ్రీత్రీ 25-00 14 పరిణయ రహస్యం ; శ్రీశ్లీ 20-00 15. శ్రీశ్రీ ఎలిజీలు : శీతీ 25-00 16. విష్లవపథ నిర్దేశకుడు ; ఎ.వి.కె.ప్రసొద్‌' 80-00 17. మహాప్రస్థానం ఒక పరిశీలన _ : అద్దేపల్లి రామమోహనరావు 20-00 18 శ్రీశ్రీ అన్వేషణ " : ఎన్‌. ' వేణుగోపాల్‌ 20-00 19. భువనభవనపు బావుటా ; వి. సూర్యారావు 20-00 20. శ్రీశ్రీపై ముఖాముఖి ; కడియాల రామమోహనరాయ 30-00 21. శ్రీశ్రీ-100 : శ్రీశ్రీ శతజయంతి విశేషసంచిక 3100-00 22. తిలక్‌ చిత్రాల్లో శ్రీశ్రీ గీతాలు ; శ్రీశ్రీ 20-00 28. శబ్దబ్రహ్మ శ్రీశ్రీ : రోణంకి అప్పలస్వామి 20-00 24 చిరంజీవి శ్రీశ్రీ - : చలసాని ప్రసాద్‌ 50-00 25. శ్రీశ్రీ ఒక తీరని దాహం : అదృష్టదీపక్‌ 20-00 26. శ్రీశ్రీ భూమ్యాకాశాలు ; వరవరరావు 40-00 27. మహాకవి శ్రీశ్రీ శతకం ; గుమ్మాసాంబశివరావు 20-00 యమా రావ్ను

గ ఖో (యుంయన! 0ధాలయృ నే వివరాలకు : నొ ' కస్పానర్ట్వ్యపర్షి సాహిత్యనిధి. (జ్ర కీ00 గ85,..ప్రగతి టవర్స్‌. నీర్ణయ్య నీ మారుతీనగర్‌, విజయవాడ-520 004 నే స్టోమ్‌[్షరై17375. ఫ్యాక్స్‌: 08ర్తగ్ళత్పఫిగడళర, సెల్‌ :9848504649 / 9246277375

క్‌ కం

షమ క

వ / నట ౨. ష్‌ శ 54 5/410 శ్‌ ము న టి ముట్‌ న [౯ న క! మ. ల జో వనక చలీ?! న ఖట (1/1 [న ఓ ల స మ ల లఫ్య సైడ్‌ న! |! యం ॥ య లుం గు గ కక్‌ టా న్‌ ! 7 లు వలో సం / / బె మ. 1 (న్‌. గ య న్యా ల్‌ శ / చేళి! న కం 7 న. మ శ్‌ స న. క హి హక | ర. / వ క య ౧ న్‌ా హా మల్లో గ. | నం ర చ | ॥ త ॥| (5 నీ 1 [| ౫; 1బ [టీ |. ఖ్‌ రా క్ష న టీల | + . 11 న. 1 ఆ అ ఏ వీ. ఖీ లల జ ప! | న సట |. ( టి | క్‌ ( శ “2 న. న ( ఖీ క నం ఇ శన ( , . ల వ. ః ఎ” జ శ . (' | ( | (ఈ . (- క | (| చన. ల ఎ! య్‌ ల్‌. న. 1, ల