Telugu Maanava Vijayamu_0 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Maanava-Vijayamu_0
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/maaanava-vaijayam-3
Date: 2026-08-04 08:38
Chunks: 21
Book Overview
Book: Maanava-Vijayamu_0
Source: https://sundarayya.org/maaanava-vaijayam-3
Total OCR chunks analysed: 21
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- మానవుడు
- పూర్వం
- కొండ
- స్వేచ్చ
- మానవ
- పెద్ద
- ఇంకా
- ఇట్లా
- కాని
- తెలుసా
- అంపే
- సృష్టిలో
- స్వేచ్చగా
- సిగాల్
- ఆర్
- ప్రజా
- యీనాడు
- మానవుని
- చారిత్రక
- సామాన్యులకు
- తెలియని
- కూడా
- వైజ్ఞానిక
- ఒక్క
- దేన్ని
- ఉండేవాడు
- వెడుతోంటే
- దాన్ని
- యెక్కి
- పొడూగునా
Per-Chunk Details
Chunk 1 — Maanava-Vijayamu_0_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9925
OCR Issues:
- ASCII junk on lines: [13, 16, 39]
Key Terms:
- మానవుడు
- పూర్వం
- కొండ
- స్వేచ్చ
- మానవ
- పెద్ద
- ఇంకా
- ఇట్లా
- కాని
- తెలుసా
- అంపే
- సృష్టిలో
- స్వేచ్చగా
- సిగాల్
- ఆర్
- ప్రజా
- యీనాడు
- మానవుని
- చారిత్రక
- సామాన్యులకు
- తెలియని
- కూడా
- వైజ్ఞానిక
- ఒక్క
- దేన్ని
- ఉండేవాడు
- వెడుతోంటే
- దాన్ని
- యెక్కి
- పొడూగునా
Extractive Summary:
అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు చదవగలిగిన పిల్లలకు కూడా ఆర్ధమయ్యేటట్టు, సామాన్యులకు తెలియని యీ కరినసమస్యలకు సమాధానం చెప్పగల సిద్దహన్తులు యమ్, ఇలిన్ ఏ; ఇ సిగాల్ గార్లు 110౪7 వే430 కం౦ం306 గ 1318 అన్న ఆంగ్లగ్రంధం యీ సిద్ధ హస్తృల రష్యను మారృకకు బియాట్రిస్ కీన్ కెడ్ గారు చేసిన ఆనువాదం, ఈ ఆంగ్లానువాదాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రులకు సులభంగా అవ గాహనమమ్మే రీతిని, తేట తెలుగులో * మాన్గవవిజయం * అనే పేరుతో వి. ఆర్ శాస్త్రిగారు ఈ (గ్రంథాన్ని వ్రాసి ఆంధ్రవిజ్ఞాన సౌధంలో ఒక కొత్త దీపాన్ని వెలిగించారు నీటికాకిని, అదినివసించే చెరువులకు దింధించే విచిత్ర ఖైదుయేదో యొకటున్నట్లూ, అది మన కగుపించకపోయినా ఆ జైలు గోడలుదాటి వెడితే కరినశిక్ష, మరణశిక్ష అది అనుభవించాలని, సృష్టి శాసించినట్లూ మనం అనుకోవాలి అంతే వేరే విధంగా యీ విచిత్ర సంఘటనను ఆర్థం చేసుకోడానికి మార్గంలేదు.
Chunk 2 — Maanava-Vijayamu_0_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16744
OCR Issues:
- ASCII junk on lines: [264, 265]
Key Terms:
- చెట్ల
- కొన్ని
- ఉంటాయి
- పెద్ద
- వేడి
- అంతస్తులో
- చిన్న
- కంటి
- ఇంకా
- మానవ
- విజయం
- నుంటుంది
- ఉన్నాయి
- అంతస్తు
- ఇచ్చట
- అడుగుల
- ఉన్నది
- కొండ
- పెరిగే
- పెరుగుతాయి
- సుమారు
- యెడారి
- కావి
- చాలా
- అరణ్య
- దాని
- అరణ్యంలో
- అడవిలో
- కాలపు
- కగుపించని
Extractive Summary:
ఎందుకంటే, ఆ అడవిలో నుండే ఉడతలు దీని కాహారం ఈ ఉడతలు అరణ్యంలో ఎట్లా బ్రతుకు ఈ జీవులు ఆ వ్రదేశాల్లోనేగాని, యితరచోట్ల బ్రతుకలేవు సముద్రానికి బదులు, ఈ పెద్ద నీటితాన్తై ఒంతువుకూ; ఇరవ్వై చతరప్పుటడుగుల ఆ ఇసుకతొ నై ఇంకొక యెడారి జంతువుకూ, యిట్లా యేర్పాట్లు చేయాలి ఒకదాన్ని యింకొటి తిని వేయకుండా తగిన బందోది స్తుచేయాలి.
Chunk 3 — Maanava-Vijayamu_0_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13906
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కోతులు
- దాని
- చింపాంజీ
- స్తే
- పూర్వీకుడు
- గొప్ప
- రోజా
- చెట్ల
- వాని
- మానవ
- విజయం
- ఆతని
- క్రమంగా
- కొన్ని
- యిట్లా
- నాలుక
- సునాయాసంగా
- గట్టిగా
- లేదు
- చెట్లపై
- ఆరణ్యపు
- వానివి
- మూడు
- యెట్లా
- బంధువులూ
- కూర్చొని
- ఆతవి
- ఇట్లా
- మనకు
- పూర్తిగా
Extractive Summary:
చెట్లపై తిరుగాడే ఆ కోతులే పురా తన మానవులు; అవే మన పూర్వీకులు | ॥ ఒక ఉపాధ్యాయుడు మమజులంటే కోతిజాతినుండే ఉత్పత్తి అడ్యూరకవి, తనదిడిలో దోధించాడబ 1 ఆ ఊరిలో నుంచే పెద్దవాళ్లందరికీ ఈత విమీద పట్టరావి కోపం వచ్చింది. పూర్తిగా ఈ రోజా రాఫేలులు మనుష్యుల్తాగా వర్హించక పోయినా, ఎన్నో విషయాల్లో మానవునిమాదిరే నడుచుకొనేవి తాళంచెవ్వులగు త్తిని తీసుకొని, రోజా వివిధ అలమారులనూ, అచ్చంగా మన మాదిరే తెరిచేది, ఆయింటి కాపలా జవాను ఈ తాళాలను తన.
Chunk 4 — Maanava-Vijayamu_0_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15169
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పూర్వీకుడు
- విజయం
- కొన్ని
- ఆతని
- మానవ
- దానికి
- దాని
- వావి
- చింపాంజీ
- నడవటం
- ఏదన్నా
- అట్లా
- కోతి
- కావి
- డ్యూబాయ్
- కొమ్మకొమ్మకూ
- చింపాంజీలు
- చెట్ల
- వదిలాడు
- బంధువులూ
- జీవి
- క్రమంగా
- చేతులు
- ఎంతో
- ఆతనికి
- వచ్చు
- లోకంలో
- పర్వతాల
- వాని
- గడ్డి
Extractive Summary:
ఈ రోజున్లోవైనా నడక నేర్చుకోటం ఎంతకష్టమో, మన చిన్న బిడ్డల గమనిస్తే బోధవడుళుంది. మన పూర్వీకుడు, ఆతని బంధుపులూ వర్టీ చుంచులూ, ఎలుకలూ నేలకు త్రివ్వాలఎపే అవి పాకల నుపయో గించవు పారలలాంటి వావి పాడా లుపయోగించబడుతాలయి వంది కొక్కులు గోడలనూ తలుపులనూ ఉలితోనూ, రంపంతోనూ కోయపు, వావిదంతాలే ఆ విధంగా పవివేస్తాజ. గ: తా వ్యా ఇ న సమ్లై వ్య టయాోయ ల వలు టీ 1 మా కల 'జాళతా వ; 4 ఇయ యా వ్నెక్స ఏ2 శర | చా జావ న.
Chunk 5 — Maanava-Vijayamu_0_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15687
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఇట్లా
- ఆతని
- వాని
- బౌచర్
- కాని
- వానిని
- గుహలో
- కావలసిన
- పురాతన
- కొన్ని
- యెముకలూ
- మానవ
- విజయం
- ఇంకా
- దాన్ని
- చిన్న
- పనిముట్లు
- కాలిజాడలు
- మానవుడు
- మనుజుడు
- తరువాత
- ఉంటాయి
- వీలుండదు
- జనులు
- యొక్క
- దొరికాయి
- ఉన్నట్లుండి
- చూస్తే
- మాదిరి
- రకరకాల
Extractive Summary:
ఎప్పుడూ పదిమందిచేరి తిరుగుతూ ఉండబిట్టీ ఈ ఆయుధాల మూలానా, ఎంతెంత అడవిజంతువులనై నా ఆ జనులు తరిమివేసేవారు. ఈ యిసుకలోనూ, మట్టిలోనూ శ్రవ్వుళూంటే ఆ జనావికి కొన్ని విచిత్రమైన రాళ్లు కనుపించాయి. ఈ చిత్రమైన రాళ్ళను ఆ ప్రాంతంలో వసించే ఒక శాస్రజ్ఞుడు తీపకుపోయి దాచాడు.
Chunk 6 — Maanava-Vijayamu_0_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14662
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మనిషి
- పనిముట్లు
- క్రమంగా
- మానవుడు
- మొదట్లో
- ఇట్లా
- మానవ
- ఏదన్నా
- కాని
- కావలసిన
- వెతకి
- ఇంకా
- పెద్ద
- మనకు
- ఆతను
- మనిషీ
- రాళ్ళను
- చేయటం
- తరువాత
- విజయం
- దానిని
- ఉన్నాయి
- పూర్వం
- పేరు
- ఫలానా
- కొన్ని
- కాలం
- చేయడానికి
- ఆహారం
- ఉత్తర
Extractive Summary:
ఈ పురాతన జీవి ఎచ్చటుందేదా ఆని వెతకటం ప్రారంభించారు, శాస్త్రజ్ఞులు, మధ్య ఐరోపాలో, దక్షిణాసియాలో, ఉత్తరాఫ్రికాలోనూ ఆ జీవిజాడలు కనుపించాయి ఈ కాలం అనేదాన్నికూడా మను ష్యుడు కనిపెట్టాడనీ, దాన్ని నంపాదించి, దాచుకొనేటందుకు నేర్చుకొన్నా డనీ ఆంటే తమాషాగా ఉంటుంది, మొదట్లో, కాని జ్యాగత్తగా యీ విష యాన్ని గురించి ఆలోచి ప్రే, యీ "కొలం ' అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమయిందో, దాన్ని సేకరించగలగటంచేత మానవువి కెంతలాభకారి పగలంతా అడవుల్లో పొదల వెంబడీ రకరకాల వస్తువులకని వెతుకుతూ మనిషి తిరిగేవాడు తినే వస్తవు లేవైనా కనుపిస్తే వీలయి నంక తాను తిని, మిగింది తన పిల్ల లకి చ్చేవాడు ఇట్లా ఆహారం వెతక టమూ, దానిని తినటమూ _ ఈ పనులతోనే ఆకని రోజంతా గడచిపోయేది ఏవేవో కాయలూ, పండ్లూ, దుంపలూ.
Chunk 7 — Maanava-Vijayamu_0_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16427
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పెద్ద
- కొన్ని
- ఇట్లా
- మనిషి
- ఆస్పెన్
- అడవి
- తిరిగీ
- విధంగా
- ఎన్నో
- దాన్ని
- వెచ్చని
- కాని
- మానవ
- విజయం
- నలుగురూ
- ఉన్నాయి
- యుగాంతమూ
- ప్రారంభమూ
- వాని
- క్రమంగా
- పూర్వపు
- ఉండే
- రాను
- చాలా
- దాని
- మానవుడు
- మామత్
- తయారవుతుంది
- పూర్వం
- మొదలు
Extractive Summary:
ఏదన్నా ఒక అడవిని వరికివేసినా, లేక, అది కాలిపోయినా, సాధారణంగా ఆ అడవికి ఆలవాపైన మృగాలన్నీ నశించిపోతాయి. ఈ విధంగా, మనిషి తన్నువాను మాద్చకొంటూ తన పరిస్థితుల స్వాధీనం చేసుకొని వావిని మార్చుతూ, ఆ చలికొలాన్ని, ఆ మంచుముగాన్ని అ౩క్రమించి బ్రరుక నేర్చాడు. ఈ రోజుల్లో వేటగాండ్రకు యెన్నెన్నో రకాల ఆయుధాలుంటాయి, కాని, మన పూర్వీకులు ఆంతంత పెద్ద మామర్‌లనూ తమ రాతికత్తుల తోమా, రాతి యీటెలళోనే సంహరించ కలిగారు.
Chunk 8 — Maanava-Vijayamu_0_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16140
OCR Issues:
- ASCII junk on lines: [366]
Key Terms:
- రోజుల్లో
- తానే
- వాని
- మానవ
- పూర్వం
- ఆహారం
- పురాతన
- ప్రయాణం
- జంతువుల
- వారి
- నూతన
- మానవుడు
- విషయాలు
- కావలసిన
- పనులు
- మనకు
- పెద్ద
- యితర
- నేర్చాడు
- జనులు
- సృష్టిలో
- ఎంతో
- కావి
- సాధారణంగా
- కేవలం
- వెళ్ళి
- రాతియుగపు
- నేర్చుకోవాలి
- ప్రతి
- మవిషి
Extractive Summary:
ఈ విషయాలు తెళుసుకోవాలం'పే కేవలం కూర్చొని ఊహించే బదులు ఆ పురాతన రొతియుగానికి [ప్రయాణం కట్టటం మంచిది, సాధా రణంగా నవలల్లోనై తే, “రివ శతాబ్దంలో ఒకరోజు సాయంత్రం సింధు నిదీ తీరాన * అనో, “ గోపాలకృష్ణుడు యమునాతీర ప్రదేశాల్లో విహ రించే రోజుల్లో" నో అని వ్రాసి. మన తల్లి దండ్రులనుండి పవిముట్ల నుపయోగించే నేర్చరితనం మనకు వారస త్వంగా రాదు తన పనిముట్ల తానే చేసుకోవాలి. ఈ విద్యయొక్క ఫలితమే మన ఈ వ్రస్తుత నాగరీకత,
Chunk 9 — Maanava-Vijayamu_0_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15600
OCR Issues:
- ASCII junk on lines: [53, 113]
Key Terms:
- చేతులతో
- మెదడు
- వారి
- పురాతన
- మనకు
- ఏదన్నా
- కొన్ని
- మానవ
- మనిషి
- విజయం
- విషయాలు
- క్రమంగా
- అతను
- ఆతని
- పనులు
- మాట్లాడే
- భాషను
- ఈవిధంగా
- వెంటనే
- వెయ్యేండ్ల
- ముఖంలో
- పూర్వపు
- అట్టి
- ఇట్టి
- ఇట్లా
- ఆతనికి
- వియాండ
- చేతులు
- చేతులూ
- నుదురూ
Extractive Summary:
నవనవలాడే బాల్యస్తాందర్యంతో, బంగారు గజ్జల మొల శ్రాడూ, మెడలో ప్పలిగోళ్లూ వేసుకొన్న ఆ పనిపాన మన తొతగారట | ఇంకా కొంచెందూరంగా కుడ్తి'ప్రక్కనుండే యింకో వటంచూడు.. అందు లోవి మనిషికి పాతికేదృంటాయి. టక్రొత్తపెండ్లి కొడుకు, మన తాతగారే। ఆయన ప్రక్కగా పది పండైండేళ్ళుకూడా నిండవి బాలిక, బనారసుచీరా, మొగింపూవుల వాలుజడా నుదుట పెండ్లి బొట్టూ జూకాలూ, అడ్డవాసా, కాసుల పేరూ, గజ్జల ఒడ్దాణం పెట్టుకొని నిలుచున్నది చూడు, లేడిపిల్ల లాగొ భయపడుతూ, తన భర్త కూర్చున్న కుర్చీమీద తొకీ శాకనట్లు తన చేయి అవించి, ఆయనకు వీలైనంతదూరంగా ఒదిగి, ఒదిగి నిలు చున్నది పాపం । ఆతవినేక్రాలనుండి వెలువడే కరుణారస దృక్కులకన్నా, వీణతంతులు మీటినట్లుండు కంరన్వరము కన్నా, ఆ వ్యక్తియొక్క మెదడెంత పెద్దతో తెలుసుకోటం మన కెక్కువ అవమరం.
Chunk 10 — Maanava-Vijayamu_0_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12784
OCR Issues:
- ASCII junk on lines: [39, 243]
Key Terms:
- మనకు
- మానవ
- వారి
- జనులు
- మానవుడు
- క్రమంగా
- మొదట్లో
- దావి
- నడచుట
- చిన్న
- చేయటమూ
- పనిముట్లు
- చూస్తే
- కనుపిస్తాయి
- ఉన్నాయి
- ఇంకో
- సంజ్ఞలు
- రకరకాల
- మాత్రం
- కొన్ని
- విజయం
- ముందుకు
- ఎన్నో
- పెద్ద
- యొక్క
- యిల్లు
- పూర్వం
- పురాతన
- మనుష్యులు
- వారు
Extractive Summary:
మన భాషల్లో, కళలలో, ఆలోచనలలో, శాస్త్రపరిశోధనలలో ఈ ఆనుభవఫలితము గట్టిగా నాటుకొవియున్నది. ఈ దశలోనే ఆతడు తన నాలుకను స్వాధీనపర్ను కొవి, శ న్దోచ్చారణకూడా ప్రారంభించాడు ఇదంతా వెనుకటిభాగంలో చెప్పబడింది క్రమంగా మన కధానాయకుడు యౌవనదశను ప్రారంభిం చాడు. క్రీందిపొరలు పురాతనప్పవి ఈ ప్రకృతిగ్రంథాన్ని మొదటినుండీ చదివే బదులు, శా స్రజ్ఞాలు, ఆఖరుపుట యీ కాలప్పదానినుండే (ప్రారంభించి, వెనుకకు చదువుతూ పోతారు మనమందరమూ చదివేవిధానావికి విరుద్ధంగా మహమ్మదీయ (గ్రంథాలు లిభిస్తారు, మన అఖరుప్పట వారి మొదటిది (ప్రకృతి పుస్తుకం చది వేవిధంకూడా అటువంటిదే.
Chunk 11 — Maanava-Vijayamu_0_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15082
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వారు
- ఉన్నాయి
- మానవ
- పెద్ద
- కొండ
- కొన్ని
- వానిని
- వాని
- పొడూగు
- యెముక
- విజయం
- దాని
- జనులు
- చిన్న
- మొదట్లో
- తరువాత
- వావి
- రెండు
- రాతి
- పురాతన
- జంతువుల
- కట్టటం
- ఆయుధాల
- మునుపటి
- యిల్లు
- ఇన్ని
- ఏదన్నా
- కావి
- ఇంకా
- కాని
Extractive Summary:
ఈ పెను కనివెట్టటంతోనే ఇంకకుపూర్వ మాతడెన్నడూ తనకు శక్యమవుతుందని అనుకోని రకరకాల జంతుజాలమూ అతనివశమైంది ఇప్పటికీ పురాతన గుహల్లో జనులు తమ తినుబండారముల దాచిన గదు అగుపిస్తాయి వాటి నేలంతా రాళ్లుపరచి యుంటుంది ఎలుగుల యెముకలు కుప్పతిప్పలగా ఆ గమల్లో మన కగుపిసాయి అంత యెక్కువగా ఎలుగు బంటి మాంసాన్ని దాచేవారంటపే వారెంత గొప్పవేటగాండ్రో, సీవే ఊహించుకో. మామక్‌నో, రెయిండకీరునో తన చిన్న బాణంతో చంపేవాడు వాని యెముకలనుండే బలమైన చక్కని బాణాలచేసి, తిరిగీ ఆ మృగాలనే చంపేవాడు ఇట్టిపనులను మానవుడుతప్పు ఏ ఇతరజీవీ చేయలేకపోయింది ఎవరో ఈ ఎముకల నిచ్చట చేర్చేముందు, ఆ అళ్వాలను భక్షీంచడావికని కాల్చియుండాలవి తెలుస్తుంది ఇది గుక్టాల స్మశానం కాదనీ, ఏజాతి ప్రజలో వంటలుచేసి పారవేసిన బూడిద (ప్రోగుల వ్రదేశ మనీ, శాస్త్రజ్ఞులు కనిపెట్టారు
Chunk 12 — Maanava-Vijayamu_0_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14691
OCR Issues:
- ASCII junk on lines: [139]
Key Terms:
- వారి
- ఇట్టి
- మనకు
- మిషనరీ
- అడవిదున్న
- నృత్యం
- దాని
- మానవ
- దాన్ని
- వారు
- పెద్ద
- దీని
- తరువాత
- వాడు
- నృత్య
- వారంతా
- గొప్ప
- అట్టి
- స్తే
- జనమంతా
- జనులు
- గుహలో
- కొని
- గోడమీద
- ఇంకా
- రెండు
- విజయం
- చర్మం
- వానిని
- వారాలవరకూ
Extractive Summary:
ఆ చిత్రము * అడవిదున్న పండుగను చూపిస్తోంది జనులంకా అడవిదున్న నృత్యం చేసి పాబలుపాడి, తన శరీరమును తమకు ఆహారంగా ఇచ్చినందుకు ఆ మృగానికి తమ కృతజ్ఞ తను వెలిబున్చుతారు పుష్కలంగా దున్నమాంసమును తమకు ఎప్పుడూ ఇప్పించాలని దావికి పూజిలుచేసి ప్రార్దిస్తారు 110 మానవ వీజయం రాయి తగిలి పడితే మన ఆఅజాగ్రత్తను నునమే విందించుకొంటాము, మన పూర్వీకులిట్లాగాక, ఏదో యొక దయ్యమో భూతమో ఆ రాతిని తన దారికడ్డంగా పెట్టిందనుకానేవారు కత్తిపోటు తగిలి యెవరన్నా చనిపోతే. ఈ లొఆంగో ” జాతివారికి, లోకవిషయాలు, ఎంత తెలుసో అంతకన్నా తక్కువే మన పూర్వీకునికి తెలసు మంత్రాలూ, గారడీ, తంత్రాలూఆంపే వారి కవరిమితమైన నమ్మకముండేది నేలనుండీ త్రవ్వి తీయబడిన తాయత్తులూ, గుహగోడ్డలమీది చిత్రాలే దీనికి నిదర్శనం పూర్వీకులు తమకగుపించే సృష్టినిగుజించి
Chunk 13 — Maanava-Vijayamu_0_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15407
OCR Issues:
- ASCII junk on lines: [156]
Key Terms:
- పురాతన
- మంచు
- వారి
- వాని
- మనిషి
- వారికి
- భావం
- ప్రతి
- కొన్ని
- తాను
- మానవ
- ఇట్టి
- క్రమంగా
- కలిసి
- మనకు
- భాషలో
- పూర్వం
- విజయం
- పెద్దలు
- పూర్వీకులతో
- యిష్టాగోష్టి
- దావి
- వావి
- అట్టి
- పదాలు
- గొప్ప
- అంటారు
- తిరిగీ
- దాని
- బిడ్డల
Extractive Summary:
ఏదైనా మృగాన్ని వేటాడి చంపినప్పుకు తాము దాన్ని చంపామని వారను కొనేవారు కారు ఆమృగమే తమ యెడల దయదలది, తన్ను తానే తమ కర్చించుకొన్నదనీ, తన కశీరాన్ని వారికి తానే ఆవోరంగా వప్ప గించుకొందనీ, వారనుకొనేవారు ఇన్పికీమనలో ఇట్టిఉద్ధేశాలు పూర్తిగా నశించలేదనడానికి ఒక నిదర్శనం వుంది. ఆ విస్పుచెంత వెచ్చగా కూర్చుని రాతవీ, ఎముకలవీ, కొమ్మువీ సనిముట్లుచేనిన వృక్తుల యెముకలు హరించిపోయాయి ఆ మట్టిలో, మన అదృష్టం బాగుంటే పురాతన కపాలమేదైనా కనుపి స్తే కనుపించవచ్చు ఐనా, ఈ కపాలం మనతో మాట్లాడడావికి వీలుండదుగా ? పైదావినే మన వాడుకభాషలో వ్రాయాలంటే, “మనిషి తన కుక్కకు మాంసము యిచ్చును” అనాలి.
Chunk 14 — Maanava-Vijayamu_0_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15071
OCR Issues:
- ASCII junk on lines: [75]
Key Terms:
- పెద్ద
- దాన్ని
- క్రమంగా
- అరణ్య
- మనుజుడు
- వావి
- వారు
- వారికి
- మానవ
- గొప్ప
- మొదట్లో
- కనుపించాయి
- వారి
- జనులు
- పాకల
- విజయం
- యేదో
- చెట్ల
- జంతువుల
- ఇట్టి
- వ్యాపించింది
- మానవుడు
- కొన్ని
- కాని
- టండ్రా
- రెయికాడీరులు
- వేటాడి
- దాని
- కొందరు
- యెన్నో
Extractive Summary:
చెట్లు నబుకడావికి తన పెద్ద ముక్కోణపు రాతికత్తివి బలమైన పికికి బిగించాడు ఆ గొడ్డలితో వావివి పడగొట్టాడు. నాల్గుకాళ్లా, మెత్తని చెవులో, నల్లని చెముక్చేముక్టూ తన యజమాని వేటలో యితను చేసే సహాయం యింతింతని చెప్పలేము థభోజనసమమయానికి ఎంతో ఆప్యాయంగా అవని చెంత కూర్చొని తదేకదృష్పితో యజమావి ముఖం వంక “నాభాగమో మరి?” అన్నట్లు చూస్తుంది యా విశ్వాసమైనకుక్క, ఇప్పటికి వేలకొలది సంవత్సరాలుగా, కుక్కు తన యజమానునకు అద్వితీయమైన సేవజేసింది ఆతని మెప్పువడసిండి బాణాలను సృజిం చిన ఆ పురాతనపుకోజుల్లోనే, మనుజుడు కుక్కను మచ్చిక జేసుకొన్నాడు, పురాతన మనుజుల నివాసస్థలాల్లో వారు తమ వేటకుక్కటలకు కట్టిన యిండ్లగుపిస్తాయి. వాని కాలిజాడలగు_ర్థించి వానికడకు కుక్కు తన యజ మానుని పిలుచుకుపోగలిగేది అతడు మచ్చికజేసిన కుక్క, తనకన్న ముందుగా జంతువు లెచ్చటుండేది, పసిబట్టీ తనచెవుల విగిడ్చి వినీ, కనుగోగలదవి, మానఫడు తెలుసుకొన్నాడు, అనుభివంమీద, నేలపై బడ్డ ఆకులలో ఒక విచిత్రవాసన ఈదారివెంబడి యేది వెళ్ళింది ?
Chunk 15 — Maanava-Vijayamu_0_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16426
OCR Issues:
- ASCII junk on lines: [39, 338]
Key Terms:
- వారి
- వారు
- గొప్ప
- స్తే
- వారికి
- జనులు
- విజయం
- ఇట్లా
- రకరకాల
- కాని
- మానవ
- పూర్వం
- చుట్టూ
- యెట్టి
- యిప్పటికీ
- సరదాగా
- కార్నివల్
- తరువాత
- వావి
- చిన్న
- కుండలూ
- ఆడవి
- జంతువుల
- దావి
- మనకు
- చాలా
- కుండల
- పెద్ద
- కుండ
- గీతలు
Extractive Summary:
దీని తీక్షణశ _క్రిమూలాన ఒక వస్తువింకొకటిగా మారుతోంది ఇనుమును దావి ఖవిజంనుండీ, ఇసుకనుండి గాజునూ, కొయ్యనుండి కాగితాన్నీ ఆగ్నిసహాయంచేతే చేయగలుగుచున్నాము మన పూర్వీకులెప్పుడో ఈ నిప్పును కనిపెట్టి మనకు ప్రసాదించారనే విషయం జ్జ వ్వకుంచుకో వాలి వ్యవశాయ సూచనలు పూర్వం ఫర్ వృవాలచుట్టూ పాడుతూ తిరుగుతూ జనులు ప్రార్థించేవారు మంచుగడ్డలు కరిగి తిరిగీ చిగురీ.తకొలం రావా లనీ, తమపంటలన్నీ బాగా పండాలనీ ఆ పాటలకర్టం, ఈ రోజుల్లో క్రిస్ట మసు చెట్టును ఏదో ఆచారంగా, సరదాగా అలంకరిస్తారేకావి, పూర్వీకుల ఉద్దేశాలు యిప్పటివారికీ ఉన్నాయనికాదు కొన్ని దేశాల పిల్లలాడకొనే టప్పుడు, ఆ దూడలూ, జంతువుల పిల్లలూ రొక్రి వేళ తమ యిండ్ల చుట్టూ అరుస్తూంయే వారి కొక విధమైన దైర్యంగా నుండేది.
Chunk 16 — Maanava-Vijayamu_0_pages0151-0160.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15647
OCR Issues:
- ASCII junk on lines: [60, 295]
Key Terms:
- దాని
- సరస్సు
- జనులు
- చిన్న
- పెద్ద
- ఇట్లా
- మూడువేల
- సంవత్సరాల
- మనకు
- కాని
- తిరిగీ
- కొన్ని
- గ్రామం
- ఇంకొక
- మానవ
- తరువాత
- వారి
- వారు
- చెకుముకి
- పేర్లు
- ఉన్నది
- యేదో
- నీటి
- కొయ్య
- నీరు
- ప్రారంభించారు
- విజయం
- గట్టిగా
- కనుపించాయి
- అనేక
Extractive Summary:
ఈ కొ త్రగామంలోని జీవితమంతా వేరేతరహా, అసలు ఈగ్రామం సరస్సు ఒన్దునకొక దానిమధ్య యేదో ఒక లంకలాగావుంది నీటి యడుగు నేలలో పెద్ద మానుగూటాలదింపి, వాటిమీద ఆడ్డంగా కొయ్య అమర్చారు ఆ కొయ్యలమీద వీరి యింధ్షున్నాయి తీరంనుండి ఇండ్లకు కొయ్యవంతే నెక్కిపోతారు ఇంటి గోడలపొడూగునా చేపలవలలు ఆశేసారు. అడ్డదారాలను చేత్తో తీసుకొని పైకీ క్రిందహ, మార్చి మార్చి మనం నవారును మ౧దాలకు అల్లినట్లు, అల్లుతారు ఆ ప్ప్వకాతన చట్రంనుండే మన ఈ కాలపు మగ్గాలు యేక్పడ్డాయి లేదా, కుండలకని బంకిమన్నును కాల్చినక్లు కావాలనే రాగిరాతిన్మీ వారుకొల్బారు కాబోలు నిప్పారింతరువాత చూస్తే చిన్న రాగిముక్క ఆటొస్టలూ, 0ళ్ళ మవ్యా వారి కగుపించింది ఈ విచిశ్రాన్నిచూచి వారెంతో ఆశ్చర్యపర్దారు నీలిరంగు రాతినుండి ఆ లోహాన్ని అగ్నిదేవుడు తదుకు ప్రసాదించాడని వాననుకొన్నారు, పూర్వాచారాన్నిబిట్టి
Chunk 17 — Maanava-Vijayamu_0_pages0161-0170.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16200
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వారి
- వారికి
- వారు
- పెద్ద
- ప్రజల
- మానవ
- గొప్ప
- ఇండియనుల
- జాతి
- స్పెయిను
- ఐరోపియనులు
- ఐరోపాలో
- వెంటనే
- ఆతని
- జనులు
- తిరిగీ
- యుద్ధాలు
- రాజు
- చాలా
- ఇండియనులకు
- ఆజాతి
- విజయం
- ప్రకారం
- కొత్త
- తరిమి
- నలుగురూ
- వారివి
- పురాతన
- వెళ్ళిన
- జనుల
Extractive Summary:
ప్రతివ్య కిని ఆతవి తెగవారంతా కౌపాడేవారు తమ మనిషి నెవరినన్నా చంపితే ఆ తెగ జనులంతా కలిసి పగదీక్చు కొనేవారు సాధారణంగా ప్రాణానికి, ప్రాణంతీయకుండా ఏదో సమాధాన సర్చుకోటంకూడా జరిగేది హంతకుని జాతిజనులు క్షమాపణకోరి, కొన్ని ఐహుమతులు చంపదిడిన వాని జనుల కిచ్చేవారు ఆ పెద్దలకు వారిభాషలో మార్గదర్శకు లనేవదం వాడేవారు, ఈ పదము “ ఉపన్యాసకు ” డనే మాటనుండి పుట్టింది మార్గదర్శకుడు గదా అవి ఇకరులమీద తన అధికారం ఛలాయించడాఎకి యేమాత్రం వీలుందేదికొదు ఒకపెద్ద విరుదని వారితలంప్తు పెద్దల సంఘాన్ని తమ డేళాల్లోనుండే శాసననభిమాదిరీ, ఆ సంఘం 'పెద్దని రాజనీ వారు భావించుకొన్నారు పడైనా సై న్యానికధిపతింి ఆ సైనికు లందరికీ వాడు రాజు అన్నట్లుంది వారి ఉద్దేశం.
Chunk 18 — Maanava-Vijayamu_0_pages0171-0180.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15344
OCR Issues:
- ASCII junk on lines: [142, 183]
Key Terms:
- ఆజ్
- వారి
- వేయి
- మానవ
- విజయం
- పెద్ద
- స్పెయిను
- వారు
- వారికి
- అతని
- పనిముట్లు
- కొత్త
- క్రమంగా
- పూర్వం
- ఉన్నాయి
- యావత్తూ
- కాని
- మొదట్లో
- యెంతో
- యెక్కువ
- పురాతన
- ఎంతో
- యెక్కువగా
- రాకుండా
- ఒక్క
- ధాన్యం
- యింటి
- దుబ్బు
- పొలము
- నాగలి
Extractive Summary:
గత శతాబ్దంలో ఒక విచిత్రగ్రంధాన్ని లిఖించాడొక [గ్రంధకర్త ఆ కథలో ఒకడు సాధారణ చెప్పులకు మారుగా, వేయి ఆమడల చెప్పులు, పొరబడి కొనుక్కొన్నట్లు చెప్తాడు. పప్రతీదాన్నీ పరీక్షించాడు * ఈ తీరుగా ఎంతో చమత్కారంగా ఆ కధంతా (వ్రాయబడింది. ప్రతీదీ అతవి యిష్టవ్రకారం చేయాలి ఏదన్నా చెప్పుకొ0దామంటకే వినే ఆప్పులెవరూ ఉండరు అత్తమామలు ఎప్పుడూ తమ అద్బాయిపక్షమే పరికేవారు ఏదో జీతం,బ త్రెంలేకుండా దొరికిన ఇంటినపుకరు మాదిరి ఆ అమ్మాయిని చూచే దారు.
Chunk 19 — Maanava-Vijayamu_0_pages0181-0190.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15506
OCR Issues:
- ASCII junk on lines: [132, 321]
Key Terms:
- వారు
- పెద్ద
- క్రమంగా
- చాలా
- మానవ
- బొమ్మల
- వారికి
- వాని
- విజయం
- వారిని
- యెక్కువగా
- యెంతో
- పాపం
- తిరుగుతూ
- ప్రారంభించారు
- ప్రాణమున్న
- పనిముట్లు
- వస్తువులన్నీ
- యెన్నో
- ఇట్లా
- ప్రజల
- యెక్కువ
- యొక్క
- బానిస
- ప్రజలు
- ప్రజలకు
- మొదటి
- జనులు
- వారి
- వానిని
Extractive Summary:
ఈ ల స ఎంత పెద్ద గడ్డి పొాలాల్లైనా ఆ మందలకు సరిపోయేవికావు * అంత గడ్డినీ యిస్టే తినేసేని జంతువులు వానివెనుకనే, మందకాపరులు తిరుగుతూ తమ ఇండ్తకు దూరదూరంగా సాగిపోయేవారు వెళ్ళాము ఆ వ్రయాణంలో ఏదో ఒక వ్యూహంలో మాదిరి గువాన్లో చిక్కుబడి పోయాము, లోతుగాత్రవ్వే కాలవలూ నదీతీరాల ప్రాంతాలలో దాకితప్పి పోయాము మార్గాన్ని సూచించే గుర్తులూ, “* ర డాట ఫలానాచోటుకు " అనే సంజ్ఞలూ యేవీ మనకగుపించాయికావు.
Chunk 20 — Maanava-Vijayamu_0_pages0191-0200.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16973
OCR Issues:
- ASCII junk on lines: [365]
Key Terms:
- వారు
- జనులు
- వారికి
- జనులకు
- అట్టి
- క్రమంగా
- వారి
- మొదట్లో
- పురాతన
- వస్తువులు
- భావం
- మానవ
- విజయం
- చేసిన
- కాని
- కారు
- లోకం
- ప్రతి
- కష్టం
- ఈవిధంగా
- అతనికి
- యెన్నో
- లోహపు
- రాయి
- చేయటం
- అంతా
- అట్లా
- ఒక్కొక
- యితర
- పూర్వం
Extractive Summary:
ఇకవరులకందకుండా తమ ధన, ధాన్యాలను దాచుకోవాలనే ఉద్దేశమే ఆ ప్రాకారాలహ బందోదిస్తుగా యితరులకందకుండా కొండలమీద యిండ్లు కట్టుకోడానికీ కారణం ఆధయొత్తు గోడలమధ్య ఆ జాతికంతకూ. పూర్వం తమ కోర్కెలీడేరడానికి మనుష్యులు దేవుళ్ళకు పూజలూ, ప్రఫౌదాలూ, అర్చించి తృ స్తిపరచవచ్చనుకొనేవారు ఒక్కొక కార్య సిద్ధి ఒక్కొకవిధమైన మతాచారమూ, పూశావిధానమూ ఉండేవి మొదట్లో ఈ ఆచారాలు చాలా సర్వహపౌదారణంగా తమాషాగానూడండేవి వానలు కురవడానికి నోల్లోనీరుపోసుకొని నృత్యంచేస్తూ ఆ నీటిని ఉమిసే వారు. ఈవిధంగా దేవుళ్లు (క్రమేపీ సాధారణ మనుష్యులకు దూరమై పోయారు తమ జీవితాల్లో తారతమ్యాలూ, హెచ్చుతగ్గులూ ఉండటమూ, ధనికులూ, నిరుపేదలూ, గౌరవనీయమైన వృత్తులుచేసేవారూ, హీనవృత్తి పనివారూ అనేభేదాలుండటమూ చూచి, దేపుళ్టు జనులందరినీ నిష్పక్ష పాతంగా చూస్తారని వారు నమ్మరేకపోయారు ఈ హెచ్చుతగ్గులు రైవ కల్చితములనీ, రాజులు డేశాల పరిపాలించేటశ్లే, దేవుళ్ళూ మన జీవితాల నియామకంచేసి పాలిస్తారనీ ప్రతివాడూ తనకు దైవికంగా కల్పించబడిన స్థితితో తృ్విజెంది జీవించాలని పూజారులు జనులకుచెప్పేవారు.
Chunk 21 — Maanava-Vijayamu_0_pages0201-0208.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8875
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- క్రమంగా
- భావం
- ఇట్టి
- మానవ
- ఉన్నాయి
- నమ్మకం
- నలుగురూ
- జనులు
- చాలామంది
- జనుల
- కొన్ని
- పాడటం
- అలవాటు
- మొదట్లో
- గాయకులు
- పాడేవారు
- పాటలూ
- విజయం
- విషయాలనూ
- ప్రయాణాలు
- భయంవేసేది
- నృత్యం
- యెంతో
- కొత్త
- లోకం
- కవతల
- వారు
- కొలంబసు
- యెంత
- వంటి
Extractive Summary:
ఎవరో కొద్దిమంది వర్తక వ్యాపారుకొరకు ప్రయాణాలు సలిపినా, ఎక్కువడూరానికి వెశ్లేవారుకారు కొంతమంది సముద్రయానం చేసినా, తమ తీరాన్ని వదలి ఆశ్రేదూరం వళ్ళలా నూర్యునీ నకత్రా లనూ చూచి దిక్కులూహించుకొని యెక్కువదూరం వెళ్ళటం అంత శ్రేయస్కరం కౌదని వాళ్ళకు తెలుసు ఈ రోజుల్లోలాగా దేశపటాలూ * మారీనర్సుకంపాస్ ” అనబడే నావికుల దిక్సూచి యంత్రాలూ ఆకోజుల్లో యెక్కటడివి ? ఐకోపియనులు ఇండియాకూ, చీనానుండి జనులు ఐరోపాకూ వెళ్ళారు, మహాసముద్రాల కవతల ఏదీలేదనేభావం పటాపంచల్సై౦ంది తమ దేశాల వంటివే యితరదేశాలెన్నో యున్నాయని వారు [గ్రహించారు ఆకొత్త డేశాలంపే మొదల్లో ప్రయాణికులకు బహు విచిత్రమైన ఉగద్దేశాలుందేవి అమెరికాను కొలంబసు కనుగొన్నాడని చాలామంది దమొజఖుగేయుంటారు ఆ యమెరికాలో చాలా యెత్తైన పర్వతం ఒకటుందనీ దాసిమీదే కైలాస మున్నదనీ అతడనుకొన్నాడు ఎవరెస్టు శిఖరంపై న గౌరీశంకరులుంటారనే యభిప్రాయంమూలాన్నేగదా మనం దాన్ని గౌరీశంకర శిబరమంటాము? ణ్ ణ్ శో లో స్స న్ని శ్న క ఈనన ఖ్ ఖ వారా తా ఆోజోచో ఆత చాలీ ళం ఆ స శాల లో న ఎ పట్ర = ఉం చలో ల!