Telugu Louis Braille noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Louis-Braille
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/lauyaii-baraeela
Date: 2026-08-05 11:57
Chunks: 3
Book Overview
Book: Louis-Braille
Source: https://sundarayya.org/lauyaii-baraeela
Total OCR chunks analysed: 3
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- లూయీ
- అతడు
- కానీ
- కూడా
- తోలు
- బ్రేల్
- తండ్రి
- అతడికి
- సైమన్
- తోలును
- చేసే
- వర్క్‌షాపు
- నుంచి
- నడుస్తూ
- గుప్తా
- నాన్న
- సంవత్సరాల
- లూయిీకి
- చూసి
- వాళ్ళ
- లూయీకి
- ఉండేది
- అమ్మ
- ముందు
- చాలా
- అతడి
- బాగా
- మెల్లగా
- వాడు
- కళ్ళతో
Per-Chunk Details
Chunk 1 — Louis-Braille_pages0001-0010.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 7280
OCR Issues:
- ASCII junk on lines: [18, 19, 21, 24, 25]...
Key Terms:
- లూయీ
- అతడు
- కానీ
- కూడా
- తోలు
- బ్రేల్
- తండ్రి
- అతడికి
- సైమన్
- తోలును
- చేసే
- వర్క్‌షాపు
- నుంచి
- నడుస్తూ
- గుప్తా
- నాన్న
- సంవత్సరాల
- లూయిీకి
- చూసి
- వాళ్ళ
- లూయీకి
- ఉండేది
- అమ్మ
- ముందు
- చాలా
- అతడి
- బాగా
- మెల్లగా
- వాడు
- కళ్ళతో
Extractive Summary:
జన విజ్ఞాన వేదిక / (న స్స ఆలే జి మాల్యాద్రి | ఎ ళ్ ల న్స లో 8 16, బాలాజీరావు పేట, తెనాలి క్రై జ. (ో 1 ] టీ (గ మాన వాస షూ డా | 4 చచ న న ఏ న గా 4 చక న నా క జ్ లీ న్య (మున / నో వగ ఈ నాన్న స ్యల్న నే లై నను: వ్యు మ్స మ్ ఆ గ్ య ప సనన క న! సుపరిచితం అయిపోయింది న వై మా, క లూయీ కోసం తండ్రి ఒక ౯ డా.
Chunk 2 — Louis-Braille_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10708
OCR Issues:
- ASCII junk on lines: [69]
Key Terms:
- లూయీ
- అతడు
- కళ్ళులేని
- చాలా
- కానీ
- తయారు
- ఉండేది
- పుస్తకాలు
- ఎన్నో
- కూడా
- అతడికి
- పద్దతిని
- పిల్లలు
- వాళ్ళు
- అతడి
- ఇప్పుడు
- లూయీకి
- కొత్త
- మతగురువు
- ఉంది
- బడికి
- తరువాత
- కాదు
- సమయం
- అక్షరాలను
- ఉపయోగించి
- చేసిన
- పిల్లలకు
- బార్బియర్
- వచ్చాడు
Extractive Summary:
లూయీ ఎలా అయిపోయాడో' అని ఎవరైనా అంటే అతడికి కోపం వచ్చేది ఆతడు చాలా పనులు చేయలేకపోయేవాడన్నది నిజమే పుస్తకాలు చదవలేడు దాగుడుమూతలు వంటి ఆటలు ఆడలేడు కానీ ఎన్నో పనులు చేయటం ఆతడు నేర్చుకున్నాడు ఊరిలోకి ఒక కొత్త మతగురువు వచ్చాడు అతడి రాకవల్ల లూయీ జీవితంలో కొత్త కాంతి నిండింది వారంలో నాలుగు రోజులు అతడు లూయిీని చర్చికి పిలుచుకెళ్ళి చరిత్ర, విజ్ఞాన శా(స్తానికి సంబంధించి ఆద్భుత కధలను వినిపించేవాడు ఈ కథలను లూయీ జీవితాంతం మరిచిపోలేదు మత గురువుకూడా ఎన్నో వనులలో మునిగి తేలుతూ ఉండేవాడు స లూయీ అడిగే (వళ్న్శలకు శాలు ఒకొ).క్క-సారి అతడి వద్గకూడా ల [దమం పమాదాదాలుండేవికాదు క బ్ నడ. ఒక పద్దతి ఉండేది ఈ పద్ధతిలో అక్షరాలను కాగితం మీద ఉబ్బెత్తుగా ఉండేట్టు ముద్రించేవారు ఆ అక్షరాలను తాకటం ద్వారా అవి ఏమిటో గుర్తించేవారు ఈ విధంగా కొన్ని అక్షరాలను గుర్తించటం చాలా కష్టంగా ఉండేది ఉదాహరణకు '' అన్న అక్షరం దాదాపు ' లాగా అనిపించేది ఈ పద్దతిని నేర్చుకోటానికి లూయీ ఎంతో కష్టపడ్డాడు ఈ పనిలో లూయీ తన మనస్సును- శరీరాన్ని పూర్తిగా లీనం చేశాడు అతడు ఎక్కడికి వెళ్ళినా మందపాటి కాగితాలు, కాగితంలో బెజ్జాలు చెయ్యటానికి సూది, చెక్క ముక్క తీసుకెళ్ళేవాడు తను తయారు చేసిన పద్దతిని ఒక పిల్లవాడు మార్చటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసిన కెప్టెన్ బార్బాయర్ లూయీవాళ్ళ బడికి వచ్చాడు కెప్టెన్ బార్బియర్ చాలా గర్విష్టి, కళ్ళులేని, పన్నెండు సంవత్సరాల పిల్లవాడు తాను తయారు చేసిన పద్దతిని సవరించి, మెరుగు పరచగలగటాన్ని అతడు ఒప్పుకోలేకపోయాడు కళ్ళులేని పిల్లలు ఒకటి-రెండు వాక్యాలు చదవగలిగితే అదేగొప్ప, అంతకంటే చదవకపోతే ఏం నష్టం?
Chunk 3 — Louis-Braille_pages0021-0028.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9274
OCR Issues:
- ASCII junk on lines: [166, 171, 176]
Key Terms:
- లూయీ
- అతడు
- డైరెక్టరు
- కళ్ళులేని
- కొత్త
- తయారు
- తరువాత
- నుంచి
- ఉన్న
- ఇప్పుడు
- పుస్తకాలు
- చదవటం
- పద్దతిని
- కొంత
- అతడి
- చాలా
- ఉపయోగించి
- బడిలో
- దానిని
- కూడా
- సంవత్సరాల
- కానీ
- బ్రేల్
- దగ్గర
- పద్ధతి
- లేని
- వాళ్ళు
- పద్దతి
- పిల్లలకు
- బెజ్జాలు
Extractive Summary:
మొదటినుంచీ విద్యార్ధులు లూయీని ఇష్టపడసాగారు చదువులో వెనకబడిన వారిపై లూయీ ఎక్కువ దృష్టి పెట్టేవాడు విద్యార్దులు ఎంతటి తప్పు చేసినా అతడు ఎప్పుడూ వాళ్ళపై కోపం తెచ్చుకోలేదు ఒకసారి అతడికి పారిస్‌లోని అతి పెద్ద మ్యూజియం నుంచి పియానోపై సంగీత కార్య(క్రమం ఇమ్మని ఆహ్వానం వచ్చింది సంగీతంతో పాటు అతడు నిరంతరం తన చుక్కల పద్దతిపై కృషి చేస్తూనే ఉన్నాడు (గ్రంధాలయంలో గంటల తరబడి కూర్చుని చుక్కలతో పుస్తకాలు తయారు చేసేవాడు తన విద్యార్థులు చదవటానికి సాధ్యమైనన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నది అతడి తాపత్రయం మామూలుగా చదవగలిగిన అతడి మిత్రులు ఒక పుస్తకాన్ని "పైకి చదువుతుంటే లూయీ తన ఏకా([గ్రత, (శ్రమతో వాటిని కళ్ళులేని వాళ్ళు చదవగలిగే పుస్తకాలుగా రాసేవాడు ఈ విధంగా రేయింబవళ్ళూ కష్టపడడం వల్లు పారిస్‌లోని తేమ పూరిత వాతావరణం వల్హా ఆతడి ఆరోగ్యం దెబ్బతిన్నది ఒక్కొక్కసారి అతడు మంచంమీద నుంచి లేవలేనంతగా అలసిపోయేవాడు మెట్టు ఎక్కేటప్పుడు తరచు ఆయాసపడుతుండేవాడు మధ్యలో ఆగి, ఆగి ఎక్కుతూ "పైదాకా చేరుకునేవాడు 22 అప్పుడు డైరెక్టరు అవసరం కూడా ఉండదు లూయీ పద్దతిని బడిలో ఉపయోగించడం పై డైరెక్టరు నిషేధం విధించాడు కాని లూయీ పద్ధతి చాలా తేలికగా ఉండడంతో విద్యార్దులు దానిని వదులుకోటానికి ఎట్టి పరిస్థితులలోనూ సిద్ధంగా లేరు చివరికి ఈ కొత్త డైరెక్టరుకు తన తప్పు తెలిసి వచ్చింది అతడు బలవంతంగా పిల్లల చేతుల్లోంచి బెజ్జాలు ఉన్న కాగితాలు, సూదులు అయితే లాక్కోగలిగౌడు కాని పిల్లల కలలపై నిషేధం విధించలేకపోయాడు లూయీ పద్దతిని అవలంబించటానికి విద్యార్దులందరికి చివరికి డైరెక్టరు అనుమతినిచ్చాడు శమన న 23 (బేల్ చనిపోయిన తరువాత గానీ అతడి పద్దతి ప్రపంచమంతా వ్యాపించలేదు బ్రేల్ చనిపోయిన ఆరు సంవత్సరాలకు అతడి పద్ధతిని ఉపయోగించి కళ్ళులేని పిల్లలకు అమెరికాలో నడిపే బడులలో పుస్తకాలు తయారు చేయసాగారు 1952లో అతడు చనిపోయి వంద సంవత్సరాలు కావటాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లో ఒక పెద్ద ఊరేగింపు తీశారు ఈ ఊరేగింపులో రాష్ట్రపతులు, (ప్రధాన మంత్రులు వంటి అనేక ప్రపంచ నాయకులు పాల్గొన్నారు కానీ ఊరేగింపులో కళ్ళులేని వారు అధిక సంఖ్యలో పొల్తొన్నారు తమ జీవితాల్జో కొత్త కాంతిని నింపిన లూయీ (బ్రేల్‌కి వారు శ్రద్దాంజలి ఘటించారు