Telugu Louis Braille - anilvaranasi/indianlanguages GitHub Wiki

" జీవిత కథలు -। ్‌ అరవింద గుప్తా ఫై

. , . ఖ్‌ ( గ. య వు

న్‌ ఇ! న గ్రభాయ ట్ర్‌ " ౯ అదింకా త్‌ ౧266 _/ వ

౨. జఇనవిళ్ఞానవేవిక.... ౧... . సృమంబ్లిపుస్తకం

జీవిత కధలు 1 లూయీ బేల్‌ ౬00౮15 8౧411౬౬౬ రచన అరవింద గుప్తా 0 [1౧6 ౧౧12 తెలుగు అనువాదం కె సురేష్‌ 20912100 0/ గ ఏట/881 0064565 '0[4కగ౧౧26 గ్రాఫిక్స్‌ యకుమార్‌ గ్రాఫిక్స్‌ అభ రూ ౧2010109 0౫ 4౧8౪ గంగా౭! త[౧౬ ళో కాపీరైట్‌ బి జివి ఎస్‌ 0౦౧౫౧9౧ 8౪5 మొదటి ముద్రణ అక్టోబర్‌ 2004 1980౧౧ ౦660068 2004 రెండవ ముద్రణ సెప్టెంబర్‌ 2008 2౧6 ౧౧౧ 560+6గ067 2008 వెల 8-00 రూలు ౧/౦6 గం 800 ప్రతుల సంఖ్య 2000 00౧1659 2000 ర ఇస ౫ లో న్‌ ప్రచురణ 6 ర 2 స్‌ ౧2 ౯ న! శ లే క్యా మంచి పుస్తకం (్రాళ న్స న్న క్‌ వాసన్‌, 12 13 450, వీధినెం 1, న తార్నాకా, సికింద్రాబాద్‌ 500 017 ళ్‌ 6 | టొ + న. జన విజ్ఞాన వేదిక / (న స్స ఆలే జి మాల్యాద్రి | ఎ ళ్‌ ల న్స లో 8 16, బాలాజీరావు పేట, తెనాలి క్రై జ. 0బా లంద 2 గ46 20౪ 4644ట్తైడ భి తెం402047 ద్రం? 0్రైం4 త440400 గలా రడ! 4 ల జ 02 ౭0274040 7270 ౧4/07 474 ౮040520422 గాళళాగైై 40042 0227 474 000/07/౮ 77 ౧/7/ 4247 కర06ిరే 16 12కు ముంం౯ం591009, 1 9 1126/0, శ2200202ర, రయ20864 90 2767 8411

లూయీ బ్రేల్‌ అరవింద్‌ గుప్తా న! యు?! ఖ్‌ సమ నన్న్మట్టై ఫ్‌ టు శన మము వునన సమా సళ (ను. స టా (న శ

(1 వ్‌ జ అ || చట డవనాు వాతా |. | వునన కన! / నానా మూ. న్‌ స. స! గ్య గీ 1% స్వ అ వైచి. .ష కా కనా. నిశ ర... 1 | 0/1 పష కై| జన న్య ౫ మానాన వా. (నన . (ో 1 ] టీ (గ మాన వాస షూ డా | 4 చచ న న ఏ న గా 4 చక న నా క జ్‌ లీ న్య (మున / నో వగ ఈ నాన్న స ్యల్న నే లై నను: వ్యు మ్స మ్‌ ఆ గ్‌ య ప సనన క న! క్‌ డామన్‌ ప ం వచు ఇ న! ళ్‌ సస ట్టు) 1 పాయ దః కాయా న ల్‌ ఈక ౭

లూయీ బ్రేల్‌

లూయీ బ్రేల్‌ తన ఇంటి బయట కూర్చుని ఉన్నాడు ఆకాశం నిర్మలంగా వుంది పెద్దపెద్ద దూది పింజలు పరుచుకున్నట్టు మబ్బులు తేలుతూ ఉన్నాయి దగ్గిరలోని పాల్టాల్లో రైతులు నాగలి దున్నుతున్నారు దూరంగా పశువుల కాపర్జు పశువులను మేపుతున్నారు ఒక సీతాకోక చిలుక పొద్దు తిరుగుడు పువ్వు చుట్టూ తిరుగుతోంది కానీ లూయీ వీటిల్లో దేనినీ ఆనందించలేడు అయిదు సంవత్సరాల లూయిీకి చూపులేదు

అయితే లూయీ పుట్టుక నుంచే ఇలాలేడు ఒకప్పుడు అతడు కూడా అందరిలాగే చూడగలిగేవాడు మూడేళ్ళ వరకు (ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడగలిగేవాడు ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి ఆనందించేవాడు ఫ్రాన్స్‌ దేశంలో అతడు ఉంటున్న కూపర్వే సందులలో సంతోషంగా గంతులు వేసేవాడు అమ్మానాన్నలను, అన్న, అక్కలను, చుట్టుపక్కలవాళ్ళను గుర్తించగలిగేవాడు కాని ఒక రోజు అంతా మారిపోయింది

లూయీ వాళ్ళ నాన్న పేరు సైమన్‌ (బ్రేల్‌, గుర్రాల మీద కూర్చోటానికి తోలుతో జీనులు తయారు చేసేవాడు తన పనితనానికి అతడు (ఫ్రాన్స్‌ అంతటా "పేరుపొందాడు తండ్రి పని ముట్టతో తోలును కోయటం, కుట్టడం చూడటం అంటే లూయీకి ఎంతో ఇష్టం లూయిీకి మూడేళ్ళే కాబట్టి తండ్రికి ఏ విధంగానూ సహాయ పడగలిగేవాడు కాదు కాని పెద్దయిన తరువాత తండ్రి చేసే పనే చేయాలని అతడు నిశ్చయించుకున్నాడు

సైమన్‌ ట్రేల్‌ వర్క్‌షాపు చూసి తీరాల్సిందే తోలును కత్తిరించటానికి, వాటిల్లో రంధ్రాలు చేయటానికి అనేక రకాల చాకులు, సూదులు, పనిముట్టు గోడకు వేలాడదీసి ఉండేవి ఈ పనిముట్లను తాకాలని లూయీకి ఎంతగానో ఉండేది కానీ వాళ్ళ నాన్న కోప్పడేవాడు ఈ పదునైన పనిముట్ట వల్ల తన చిన్నకొడుక్కి ఎక్కడ గాయాలౌతాయోనని సైమన్‌ భయం లావాలా

న న || చాచా జః న క నల ను వ పాపమా షి చ న్న కటా కను న నాకా , షమ చాడా ము తాన గా సై [ ళ్‌ వ్‌ ణా అదకాను ఇ వపా వ్‌ మె! భట నో ఫ్‌, క్‌ ష్‌ (స మన శ ఇ * వ (న క్ష (యాం వ మాం పనే ము. సా 1 సె వానను భమ క్ట. తో క ననన మహాన్‌ యూ న్‌ సనన షత రం థూ నను సం డా మే? ల!

ఒక రోజు నాటి సంగతి లూయీ తండ్రి తోలు తీసుకురావటానికి పట్టణం వెళ్ళాడు మధ్యాహ్నం భోజనానికి కూరగాయలు కోసుకురావటానికి అమ్మ వెనకనున్న తోటలోకి వెళ్ళింది మిగిలిన వాళ్ళు కూడా వారివారి పనుల్లో మునిగి ఉన్నారు చిన్న లూయీతో ఆడుకోటానికి ఎవరికీ తీరికలేదు కొంచెంసేపు లూయీ బయట ఆటలు ఆడుకున్నాడు కొంచెం సేపు సీతాకోకచిలుకల వెంట పడ్డాడు కొంచెం సేపు పుల్ల తీసుకుని నేలను తవ్వాడు చాలాసేపు ఈ పనులు చేసే సరికి అతడికి విసుగు పుట్టింది ఏం చేయాలో తోచటంలేదు ఆటు ఇటూ తిరుగుతూ తండ్రి వర్క్‌షాపు ముందు నుంచి వెళ్ళాడు వర్క్‌షాపు తలుపు తెరిచి ఉంది లోపల ఎవ్వరూ లేరు పనిముట్ల తళుకులు, తోలు వాసన లూయిీనీ వర్క్‌షాపు లోపలికి ఆహ్వానించాయి బల్లమీద ఒక తోలు ముక్క, దాని పక్కనే రంధ్రాలు చేసే ఒక పదునైన సూది ఉన్నాయి లూయీ మనసు ఉండబట్టలేక పోయాడు సూదితో తోలుమీద ఏదో రాయటానికి ప్రయత్నించాడు తోలు చాలా నునుపుగా ఉంది తోలు మీద నుంచి జారి సూది నేరుగా లూయీ కుడి కన్నులో గుచ్చుకుంది లూయీ అఆరుపు విని అతడి అమ్మ పరుగున వచ్చింది ఆమె లూయీ కన్ను కడిగి కట్టుకట్టింది లూయీ కళ్ళు ఎంతో దురదపెట్టాయి అతడు తన చేతులతో కళ్ళను బాగా రుద్దాడు మెల్లగా అతడి కళ్ళముందు చీకటి అలుముకున్నట్టు అనిపించసాగింది కుడి కంటి నుంచి ఎడమకంటికి కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించి దాని చూపు కూడా మందగించసాొగింది కొన్ని రోజులకు తన కళ్ళ ముందు నల్లటి పరదా పరిచినట్టు లూయీకి అనిపించసాగింది

ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోలేనంత చిన్నవాడు లూయీ. “అమ్మా

సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? ఆకాశంలో చందమామ ఎప్పుడు కనిపిస్తాడు" అని అతడు వాళ్ళ అమ్మను పదేపదే అడుగుతుండే వాడు అమ్మ ఏం సమాధానం చెబుతుంది? లూయీ తన కళ్ళతో ఇక ఎప్పటికీ సూర్యచంద్రులనీ, నక్షత్రాలనీ చూడలేడని ఆమెకు తెలుసు లావా

ళ

కళ్ళులేని వారి జీవితం

ఇది జరిగింది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం (ప్రస్తుతం కళ్ళు లేని పిల్లలకు చదవటం, రాయటం, ఇతర నైపుణ్యాలు నేర్పే (ప్రత్యేక బడులు వున్నాయి కానీ 19వ శతాబ్దం ఆరంభంలో ఇటువంటి సౌకర్యాలు లేవు కళ్ళులేని వారు చదువుకోగలిగేవారు కాదు, నైవుణ్యాలేవీ నేర్చుకోగలిగేవారుకాదు కొంతమంది చూపులేనివారు బళ్ళలోనూ, నాగలిలోనూ పశువుల మాదిరి పనిచేసేవాళ్ళు కొంతమంది జీవితమంతా బొగ్గులను బండ్లలో నింపుతూ గడిపేవారు కానీ ఎక్కువమంది బిచ్చం అడుక్కుంటూ జీవితం గడిపేవారు కళ్ళులేని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఒకసారి తినటానికి అన్నం దొరికేది, ఒకోసారి ఆకలితో ఉండిపోవలసి వచ్చేది ఏ వంతెన కిందో, రోడ్డు పక్కనో పడి నిద్ర పోయేవారు

లూయీ కూడా ఇటువంటి జీవితం గడపడం ఆతడి తల్లిదండ్రులకు ఇష్టం లేదు తమ పిల్లవాడి జీవితాన్ని సాధ్యమైనంత సుఖమయం చేయాలని వాళ్ళు అనుకున్నారు

కానీ ఇదేమంత తేలికైన పనికాదు కళ్ళతో చూడలేక పోవటం వల్ల లూయీ మొదట్లో నడుస్తూ నడుస్తూ చుట్టుపక్కల వస్తువులకు కొట్టుకునేవాడు అతడు దేనినో ఒక దానిని కొట్టుకోబోతుండగా ఎవరో ఒకరు చూసి 'ఆగు' అని అరిచేవారు లూయీ తనంతట తాను ఆటుఇటు తిరగాలని అతడి కుటుంబం అనుకునేది అతడు ఇందుకు ఇతరుల మీద ఆధారపడగూడదు లూయీ తన పనులు తాను చేసుకునేట్టు తల్లి, తండ్రీ అతడిని ప్రోత్సహించేవారు

"సైమన్‌ బ్రేల్‌ తోలును నునుపు చేయడం లూయిీకి నేర్పించాడు నునుపు చేసేప్పుడు లూయీ తోలును చూడలేక పోయేవాడు కానీ చేతి వేళ్ళతో తోలు నునుపుతనాన్ని ([గ్రహించగలిగేవాడు అతడు కళ్ళతో చూడలేకపోయినా చేతి వేళ్ళతో చాలా విషయాలు (గ్రహించగలిగేవాడు

లూయీ ఇంటి పనిలో కూడా తల్లికి ఎంతగానో సహాయ పడేవాడు రోజూ

7

ఉదయమే లేచి బావినుంచి నీళ్ళు తెచ్చేవాడు బావికి వెళ్ళి, కిక... (స్వా వచ్చేదారి బాగా ఎత్తు పల్దాలతో ను ఖ్‌ (త - ఉండేది అప్పుడప్పుడు దారిలో చస సతు రాయికి కొట్టుకుని పడిపోయే నో ల వాడు, బక్కెట్టులో నీళ్ళన్నీ ఆకా క్ష. పడిపోయేవి కానీ మెల్లగా ఆడా అతడికి దారిలోని ప్రతి అడుగు శౌ క. సుపరిచితం అయిపోయింది న వై మా, క లూయీ కోసం తండ్రి ఒక ౯ డా. సన్నని పుల్ల తయారు చేసి ఇచ్చాడు లూయీ నడుస్తూ నడుస్తూ దారి చూపే తన పుల్లను గాలిలో ఊపేవాడు అది దేనికైనా తగిలితే వెంటనే తన దారి మార్చుకునేవాడు మెల్లగా అతడికి నడవటం బాగా అలవ్నాటైపోయింది ఇప్పుడు పుల్లలేకపోయినా దారిలో గోడ, లేదా ఏదైనా అడ్డంకులు వస్తే వాటిని ముందుగానే (గ్రహించగలిగేవాడు దీని కోసం అతడు ఈల వేస్తూ నడిచేవాడు ఎదురుగా ఉండే గోడ లేదా తలుపులకు ఈల ధ్వని తగిలి వెనక్కిరావటం అతడికి వినపడేది దీనివల్ల అతడికి ఎదురుగా ఏదో అడ్డంకి ఉందని అర్ధమయ్యేది గబ్బిలాలు కూడా దారి తెలుసుకోటానికి లక్షల సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నాయి గబ్బిలాలకు చూపు తక్కువ చీకటి గుహలలో అవి తిరుగుతున్నప్పుడు అవి పెద్ద స్వరంలో ఈలలు వేస్తాయి ఈల ధ్వని ముందు వెళుతుంది ఈల ఏదైనా గట్టి వస్తువును తాకినపుడు అది (ప్రతిధ్వనించి వెనక్కి రావటం వాటికి వినిపిస్తుంది ఎదురుగా ఉన్న వస్తువునుంచి తప్పించుకోటానికి ఆవి తమ దారిని మార్చుకునేవి కొన్ని వస్తువులను లూయీ వాటి వాసన ద్వారా తెలుసుకోగలిగే వాడు కానీ ఎక్కువ వాటిని అవి చేసే శబ్దాల ద్వారా తెలుసుకునేవాడు ఊరిలోని ఎక్కువ మందిని అతడు గొంతు బట్టి గుర్తు పట్టగలిగేవాడు 8

ఒక మంచి మిత్రుడు లూయీ ఇతర పిల్లల మాదిరివాడుకాదు కానీ చూడు పాపం! లూయీ ఎలా అయిపోయాడో' అని ఎవరైనా అంటే అతడికి కోపం వచ్చేది ఆతడు చాలా పనులు చేయలేకపోయేవాడన్నది నిజమే పుస్తకాలు చదవలేడు దాగుడుమూతలు వంటి ఆటలు ఆడలేడు కానీ ఎన్నో పనులు చేయటం ఆతడు నేర్చుకున్నాడు ఊరిలోకి ఒక కొత్త మతగురువు వచ్చాడు అతడి రాకవల్ల లూయీ జీవితంలో కొత్త కాంతి నిండింది వారంలో నాలుగు రోజులు అతడు లూయిీని చర్చికి పిలుచుకెళ్ళి చరిత్ర, విజ్ఞాన శా(స్తానికి సంబంధించి ఆద్భుత కధలను వినిపించేవాడు ఈ కథలను లూయీ జీవితాంతం మరిచిపోలేదు మత గురువుకూడా ఎన్నో వనులలో మునిగి తేలుతూ ఉండేవాడు స లూయీ అడిగే (వళ్న్శలకు శాలు ఒకొ).క్క-సారి అతడి వద్గకూడా ల [దమం పమాదాదాలుండేవికాదు క బ్‌ నడ. ల మ. "నహ ఆ ఊరిలో కేవలం ఒక్క బడే / కే ఆ వం ఉండేది అందులోకి ఒక కొత్త లన ని టీచరు వచ్చాడు లూయిీని బడిలో క్ర చదువుకోటానికి అనుమతి ఇస్తారా (1 అని మతగురువు టీచరుని /1 / షు. అడిగాడు తరగతి గది చాలా 2 కు, చిన్నదిగా ఉంది అంతే కాకుండా టీ అప్పటికే చాలా ఎక్కువ మంది వ. పిల్లలు వున్నారు, అయినప్పటికీ లో జ్‌ టీచరు మత గురువు మాటకాడన మ లేక పోయాడు ఎలాళైతేనేం జళ్హుండాాాళా లూయీ బడికి వెళ్ళటం మొదలు స్ట జ్‌ పెట్టాడు అతడు ఏమి చదవలేడు కానీ ఏకా[గత తోటి అంతా గ

వినేవాడు, వాటిని గుర్తుపెట్టుకోవటానికి (ప్రయత్నించేవాడు ఏదైనా నేర్చుకోటానికి ఆతడికి తెలిసిన పద్ధతి ఇది ఒక్కటే ఏదైనా గుర్తుంచుకోగలగటం అతడికి మొదటినుంచి అలవాటు ఇప్పుడు సాధన వల్ల అతడి జ్ఞాపకశక్తి మరింత పెరిగింది టీచరు చెప్పే ప్రతిమాట అతడికి నెలల తరబడి గుర్తుండేది లెక్కలు కూడా వేగంగా మనసులోనే చేయటానికి (ప్రయత్నించేవాడు కాని టీచరు పిల్లలూ! మీ పుస్తుకంలో 68వ పేజీ తియ్యండి' అని అన్నప్పుడు అతడు చాలా నిరుత్సాహపడేవాడు పుస్తకాన్ని, పుస్తకంలో ముద్రించి ఉన్న వరసలనీ తన చేతి వేళ్ళతో తాకి చూసేవాడు కానీ స్పర్శవల్ల అతడికి ఏమీ అర్థమయ్యేదికాదు ప్రపంచంలోని అద్భుతమైన విషయాలన్ని పుస్తకాలలో ఉంటాయని మాత్రం అతడు అర్ధం చేసుకోగలిగాడు కానీ ఈ పుస్తకాలను తాను ఎన్నటికైనా చదవగలుగుతాడా?” ఇతరులు చాలాసార్హు అతడు అడిగే (ప్రశ్చలకు సమాధానాలు చెబుతుండేవారు, కాని అప్పుడప్పుడు పనిలో ఉండటం వల్ల వాళ్ళు సమాధానాలు దాటవేసేవారు లూయీ తనకుతాను చదువుకోగలిగి, తన ప్రశ్షలకు సమాధానాలు వెతుక్కోగలిగితే ఎంత బాగుండును? ఈ అంధకార ప్రపంచంలో ఏదైనా దారి దొరుకుతుందా? లూయీ దానిని అన్వేషించటానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాడు లూయికి ఇప్పుడు పది సంవత్సరాలు వచ్చేసాయి ఇక ఊరిలోని బడికి వెళ్ళే అవకాశం ఎంతోకాలం ఉండదు ఇదే సమయంలో పారిస్‌లో అంధబాలలకు ఒక బడి ఉందని మతగురువుకి తెలిసింది ఆ బడి వివరాలను పంపించమని మతగురువు ఉత్తరం రాశాడు కళ్ళులేని వారికోసం నడిచే (ప్రత్యేక బడి ఇది అనేకసార్టు ఉత్తర, ప్రత్యుత్తరాలు సాగిన తరువాత లూయికి పారిస్‌లో ఉన్న రాయల్‌ ఇన్‌స్టట్యూట్‌ ఫర్‌ ది బ్లెండ్‌లో ప్రవేశం దొరికింది లూయీ తల్లిదండ్రులకి అతడిని తమకు దూరంగా పంపించటం ఇష్టంలేదు లూయికి వయస్సు పది సంవత్సరాలే అదీ కాక అతడు కపూర్వేలో సంతోషంగా ఉన్నాడు కానీ మతగురువు వాళ్ళకి ఎన్నోరకాలుగా నచ్చచెప్పాడు 'లూయిీ ఇప్పుడు పెద్దవాడవుతున్నాడు ఇతడు మిగిలిన పిల్లలకంటే భిన్నమైనవాడు అతడిలో నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది అందుకే అతడిని (ప్రత్యేకమైన బడికి పంపించాల్సిన అవసరం ఉంది" అని మతగురువు వాళ్ళకు చెప్పాడు చివరికి లూయీ అమ్మానాన్నలు ఒప్పుకున్నారు 10

4, ఇకో పటు స్యళ్ట ఈ త క లా య ట్‌ రా క్‌ స కొత్తబడి

ఫిబ్రవరి 1819లో లూయీ ఒక గురవు బండి ఎక్కి పారిన్‌కి పయనమయ్యాడు కుదుపులతో వెళుతున్న బండిలో కూర్చుని లూయీ తన కొత్త బడి గురించి కలలుకంటున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తరువాత బడి ఆతడు ఊహించుకున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది కొత్తబడి చాలా పెద్దది మొదట్లో లూయీకి ఊపిరి ఆడుతున్నట్టు ఉండేది కాదు అందులో దాదాపు

11

వందమంది కళ్ళులేని పిల్లలు చదువుతుండేవారు ఎప్పుడూ రణగొణగా ఉండేది పిల్లలందరినీ పేరుపేరున అతడికి పరిచయం చేశారు ఇంతమందితో కలిసి అతడు ఇప్పటివరకు చదవలేదు లూయిీకీ చాలా ఒంటరి తనంగా అనిపించింది

పది సంవత్సరాల లూయీ అప్పటి వరకు అమ్మానాన్నలను విడిచి ఉండలేదు ఉండి ఉండి అతదిని ఇంటి జ్ఞాపకాలు ఇబ్బంది పెట్టేవి అతడు తలగడలో ముఖంపెట్టుకుని పెద్దగా ఏడ్వటం మొదలు పెట్టాడు అప్పుడు అతనికి ఒకరు రుమాలు ఇచ్చి “మొదట్లో ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు రాత్రిళ్ళు ఏడ్చేవాడిని ఆ తరువాత అంతా అలవాటయిపోయింది” అన్న (ప్రేమపూరితమైన మాటలు వినిపించాయి ఈ పిల్లవాడి పేరు గేబ్రియెల్‌ లూయీకి మొదటి స్నేహితుడయ్యాడు

ఈ వింత (ప్రదేశంలో లూయీకి మి(త్రుని సహాయం ఎంతగానో ఉపకరించింది ఈ పట్టణంలో (ప్రతిచోట మురికిగా ఉండేది, గుంపులు గుంపులుగా మనుషులు ఉండేవారు అతడు ఊరి నుంచి వచ్చాడు అక్కడ ఎండకీ, స్వచ్చమైన గాలికి కొరతే ఉండేది కాదు ఇంటికి దగ్గరలోనున్న చెరువులో రోజూ స్నానం చేసేవాడు కానీ ఇక్కడ పిల్లలందరూ స్నానం చెయ్యటానికి ఒక్కస్నానాల గదే ఉండేది

పెద్ద భవంతిలో ఉన్న బడి కూడా లూయీకి అంతుపట్టకుండా ఉండేది ఎన్నో మెట్టు, గదులు, వరండాలు లూయీ తరచు తన దారి మరచిపోతుండేవాడు కానీ ఇప్పుడు చాలా మంది స్నేహితులయ్యారు త్వరలోనే బడి కూడా అతడికి బాగా పరిచయమైపోయింది పొద్దున నుంచి సాయం[త్రం వరకు అతడు పనులలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ఇప్పుడతనికి ఏద్వటానికి సమయం ఉండేదికాదు

ఒకసారి విన్న తరువాత పారం మొత్తం లూయీ మెదడులో హత్తుకు పోయేది అతడి వయస్సు పది సంవత్సరాలే, బడిలో బహుశా అతడే అందరికంటే చిన్నవాడై ఉంటాడు కానీ అన్ని విషయాలలో అతడు తనతోటి వాళ్ళకంటే ముందు ఉండేవాడు మధ్యాహ్న సమయంలో పిల్లలు బడి వర్క్‌షాపులో నేతపని, తోలు చెప్పులు తయారు చేయటం నేర్చుకునేవారు చేతితో చేసే పనులలో లూయీ చాలా సమర్జుడు తండ్రి వర్క్‌షాపులో అతడికి మంచి శిక్షణ లభించింది మొదటి ద

యు! జా నర్‌, (1,

సార్ల 1 గ నలో గ్గ 1

1/07/ కళ సంవత్సరంలోనే నేతపనికి, చెప్పులు బాగా తయారు చేసినందుకూ లూయికి బహుమతి లభించింది సాయంత్రాలు లూయీ సంగీతం నేర్చుకొనే వాడు అతడు ఎన్నో వాయిద్యాలు నేర్చుకున్నాడు అన్నింటిలోకి పియానో వాయించడం అతనికి ఆనందాన్నిచ్చేది నంగీతం కారణంగా అతడి జీవితం నంతోషంతో నిండిపోయింది

అప్పుడప్పుడు పిల్లలను పారిస్‌ నగరంలో తిరగటానికి తీసుకెళ్ళేవారు కళ్ళులేని ఈ పిల్లలు నగరంలో ఎక్కడ తప్పిపోతారోనని భయపడుతుండేవారు అందుకనే పిల్లలందరూ ఒక పొడవైన తాడును పట్టుకుని నడిచే వాళ్ళు కొంత కాలానికి లూయీ పారిస్‌లోని వీధులను వాటి వాసనలు, ధ్వనుల బట్టి గుర్తించటం మొదలు పెట్టాడు ననన ళత ననన

ల ళల సో ౫1: లో సే గ లో సు ఖీ ళ్‌ “భ్‌ గ హోకల సమంగా... ప // 4/4 1 టల యు “గ (గగోడళో య // /) | , గ్ర గో న 4 /ీ // 1 గ. (ల రసు గ 1 1 ర టర భు. /// స / // // గగ సంగ | ట్ల గు మన్ను 1 టట రయ యయయయ గ // రస్తకడం వా నై న్లో | అహానానననా నంలో నభ వ్యా పక. !/ 7/2 అనా ళ్‌ అవదా చదవటంలో ఇబ్బందులు ఈ రకంగా రోజులు గడుస్తున్నాయి లూయీ కొత్త బడిలో సంతోషంగా ఉన్నాడు కానీ ఒక విషయం అతడిని ఎప్పుడూ బాధిస్తూ ఉండేది కళ్ళులేని పిల్లలు చదవటానికి పుస్తకాలు లేవు ఆ సమయంలో కళ్ళులేని వాళ్ళు చదవటానికి ఒకే శత

ఒక పద్దతి ఉండేది ఈ పద్ధతిలో అక్షరాలను కాగితం మీద ఉబ్బెత్తుగా ఉండేట్టు ముద్రించేవారు ఆ అక్షరాలను తాకటం ద్వారా అవి ఏమిటో గుర్తించేవారు ఈ విధంగా కొన్ని అక్షరాలను గుర్తించటం చాలా కష్టంగా ఉండేది ఉదాహరణకు '' అన్న అక్షరం దాదాపు ' లాగా అనిపించేది ఈ పద్దతిని నేర్చుకోటానికి లూయీ ఎంతో కష్టపడ్డాడు

మెల్లగా అతడు స్పర్శద్వారా అన్ని అక్షరాలను గుర్తించటం నేర్చుకున్నాడు, అక్షరాలను కలుపుతూ పదాలను చదవటం మొదలు పెట్టాడు కానీ ఈ పద్ధతిలో చదవటానికి చాలా సమయం పట్టేది చివరికి చేరుకునే సరికి మొదట చదివిన పదమేదో గుర్తుండేది కాదు! ఈ పద్దతిని ఉపయోగించి ఒక పుస్తకం చదవటానికి కొన్ని నెలలు పడుతుంది ఆ రోజుల్లో ఈ పద్దతే అన్నింటిలోకి ఉపయోగకరంగా ఉంటుందని భావించేవాళ్ళు

కళ్ళులేని వారికి పుస్తకాలు తయారు చెయ్యటానికి ఎన్నో (ప్రయత్నాలు జరిగాయి ఉబ్బెత్తుగా ముద్రించిన అక్షరాలు, దారంతో కుట్టిన అక్షరాలు, కొయ్య లేదా మైనంతో తయారు చేసిన అక్షరాలు వంటి వాటితో ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ ఈ పద్ధతులన్నింటిలో అనేక లోపాలు, సమస్యలు ఉన్నాయి ఈ కారణంగా లూయీ వాళ్ళ బడిలోని ప్రధాన (గ్రంథాలయంలో కళ్ళులేని వారికి కేవలం పదిహేను పుస్తకాలు ఉండేవి ఉబ్బెత్తుగా ఉండే అక్షరాలతో పుస్తకం ముద్రించటం చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇందులో ప్రతి అక్షరం ఎంతో పెద్దగా ఉండి ఒక్కొక్క పేజీలో కొన్ని పదాలు మాత్రమే ఉండేవి ఈ కారణంగా పుస్తకం చాలాపెద్దదిగాను, బరువుగానూ ఉండేది ఈ పద్దతిని ఉపయోగించి కళ్ళులేని పిల్లలకు ఎక్కువ పుస్తకాలు ము(ద్రించటం అసాధ్యమనే చెప్పాలి

పుస్తకాలు లేకపోవటంతో కళ్ళులేని పిల్లల జీవితాలు చీకటిలోనే మగ్గిపోయేవి తమకై తాము చదువుకోగలిగితే వాళ్ళు ప్రపంచం గురించి తెలుసుకోగలుగుతారు పుస్తకాలే ఉంటే వాళ్ళు ఎన్నో విషయాలను చదవగలుగుతారు, ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు. కానీ వుస్తకాలు లేకపోవటంతో వారి భవిష్యత్తు ఆంధకారంగా మిగిలిపోయింది లాడ

సే (పాష 1 యా. 11] | || || | | రజా లాలా

ఆ రోజుల్లో కాష్టన్‌ బార్బియర్‌ బడికి వచ్చారు ఆయన సైనికుల కోసం ఒక ప్రత్యేక లిపి తయారు చేశారు రాత్రి వేళ చీకట్లో సైతం ఈ లిపిని తాకి, చదవవచ్చు ఈ లిపికి పొడవాటి కాగితపు ముక్కల మీద పదునైన సూది మొన తోటి బెజ్ఞ్జాలు పొడుస్తారు కాగితాన్ని తిరగవేసి ఎత్తుగా వచ్చిన చుక్కలను చేతి వేళ్ళతో తాకి తెలుసుకోవటం ద్వారా చదివేవారు ఈ లిపిలో ధృనులను ఉపయోగించారు ప్రతి ఒక ధ్వనిని ఒక (ప్రత్యేకమైన చుక్కల సమూహంతో చూబిస్తారు సైనికుల కోసం తయారు చేసిన ఈ లిపి కళ్ళు లేని పిల్లలకు కూడా ఉపయోగపడుతుందేమో!

చుక్కలను ఉపయోగించి తయారు చేసిన ఈ లిపిలో చాలా మంచి అంశాలు ఉన్నాయి చుక్కలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వాటిని చేతి మొనలతో తాకి తెలుసుకునే వీలు ఉంటుంది అయితే దీనిలో కొన్ని లోపాలు కూడా వున్నాయి తేలికైన, చిన్న-చిన్న సందేశాలు పంపించటానికి ఈ పద్దతి బాగానే ఉంది కాని పుస్తకాలు తయారు చేయడానికి అంతగా ఉపయోగించదు

కెప్టెన్‌ బార్బియర్‌ తయారు చేనిన ఈ లిపి కళ్ళులేని పిల్లలకు ఉపయోగపడకపోయినా అతడు ఉపయోగించిన చుక్కల పద్దతిని ఇంకొక రకంగా కళ్ళులేని పిల్లలకు పుస్తకాలు తయారు చేయడానికి మలుచుకోవచ్చేమో? లూయీ ఇప్పుడు రాత్రి, పగళ్ళు దీని గురించే ఆలోచించసాగాడు దీనిపైన పని చెయ్యటం (ప్రారంభించాడు చుక్కల పద్దతిని ఉపయోగించి కళ్ళులేని పిల్లలకు తేలికగా చదవగల, రాయగల లిపిని తయారు చేయాలన్న పట్టుదల ఆతడిలో కలిగింది

ఈ పనిలో లూయీ తన మనస్సును- శరీరాన్ని పూర్తిగా లీనం చేశాడు అతడు ఎక్కడికి వెళ్ళినా మందపాటి కాగితాలు, కాగితంలో బెజ్జాలు చెయ్యటానికి సూది, చెక్క ముక్క తీసుకెళ్ళేవాడు తను తయారు చేసిన పద్దతిని ఒక పిల్లవాడు మార్చటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసిన కెప్టెన్‌ బార్బాయర్‌ లూయీవాళ్ళ బడికి వచ్చాడు కెప్టెన్‌ బార్బియర్‌ చాలా గర్విష్టి, కళ్ళులేని, పన్నెండు సంవత్సరాల పిల్లవాడు తాను తయారు చేసిన పద్దతిని సవరించి, మెరుగు పరచగలగటాన్ని అతడు ఒప్పుకోలేకపోయాడు కళ్ళులేని పిల్లలు ఒకటి-రెండు వాక్యాలు చదవగలిగితే అదేగొప్ప, అంతకంటే చదవకపోతే ఏం నష్టం? పెద్దపెద్ద పుస్తకాలు చదివి వాళ్ళు లాలా

ఏం చేస్తారు? సమావేశం ముగిసిన తరువాత కెప్టెన్‌ బార్బియర్‌ నుంచి తనకు ఎటువంటి సహాయమూ అందదని లూయీకి అర్ధమై పోయింది ఈ పనికి తాను ఒక్కడే పూనుకోవాలి ఇప్పుడు కొంచెం సమయం దొరికితే చాలు లూయీ తన పనిలో మునిగిపోయేవాడు శలవల్లో ఇంటికి వెళ్ళినపుడు కూడా సమయమంతా మొద్దు కాగితాలమీద సూదితో బెజ్జాల నమూనాలు తయారు చేస్తూ కూర్చున్నాడు అతడి దీక్షచూసి అందరూ ఆశ్చర్యపోయేవారు కాగితాల మీద ఈ బెజ్జాలు ఏమిటి అని ఎవరైనా అడిగినా ఏమీ చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు బడిలో పని కారణంగా అతడికి ఆలోచించటానికీ, తన పద్దతొపై పని చెయ్యటానికీ అంతగా సమయం దొరికేది కాదు ఆయినప్పటికీ భోజనం చెయ్యటంకంటే ముందు, నిద్ర పోవటానికి ముందు రోజూ కొంత సమయం దీని కోసం వెచ్చించేవాడు ఒక్కొక్క సారి తన పనిలో ఎంతగా మునిగి పోయీవాడంటే పగలు, రేయి తేడా కూడా తెలిసేది కాదు ఎన్నోసార్హు భోజనం చెయ్యటం కూడా మరిచిపోయేవాడు ఇలా మూడు సంవత్సరాల పాటు లూయీ పూర్తిగా తన పరిశోధనలో మునిగిపోయాడు కెష్టైన్‌ బార్బియర్‌ పద్ధతిని అతడు ఎంతో సరళతరం చేశాడు అయినా ఇంకా ఇది కళ్ళులేని పిల్లలు తేలికగా చదవటం నేర్చుకోగలిగినంత సరళంగా లేదు చుక్కలతోటి చదవటం ఇప్పటికీ చాలా కష్టంగా ఉండేది ఎంతోమంది మహామహులు ఈ సమస్యను పరిష్కరించటానికి ఎంతగానో కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది బాగా చదువుకున్న పెద్ద, పెద్ద వాళ్ళు చెయ్యలేని పనిని కళ్ళులేని పదిహేను సంవత్సరాల పిల్లవాడు చెయ్యగలడా? ఒకరోజు లూయీకి సరళమైన విధానం మనసులో తట్టింది కష్టైన్‌ బార్బియన్‌ రూపొందించిన పద్దతి ధ్వనుల మీద ఆధారపడింది అందులో ప్రతి ధ్వనికి బిందువుల నమూనా ఉంటుంది ్రెంచి భాషలో ఎన్నో ధ్వనులున్నాయి దాంతో ఈ పద్దతిని ఉపయోగించి రాసినప్పుడు చుక్కల నమూనాలు ఎక్కువైపోయేవి అలా కాకుండా వర్ణమాలలోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక బిందువుల నమూనా 18

9 శి ఈం దే జ్‌ న్‌ గీ 08 ౬ క కః ఫి ణే త ో జ గా లం అస్థి కి ధి ర్‌ తె ర్త న్‌ [సస ౮౧ ణి క జ ణీ గ్ర ర్‌ ళీ ర్‌ క ఉంటే ఎలా ఉంటుంది? ఇంగ్లీషు వర్షమాలలో కేవలం 26 అక్షారాలు ఉన్నాయి కాబట్టి 26 బిందువుల నమూనాలు ఉంటే సరిపోతుంది ఈ విష్ణవకరమైన ఆవిష్కరణ లూయీకే నమ శ్రక్యంగా అనిపించలేదు ముందుగా లూయీ మందపాటి కాగితం మీద ఆరు చుక్కల నమూనా తయారు చేశాడు 'లుడో' ఆటలో ఉపయోగించే పాచికలో ఆరు సంఖ్యను సూచించే మాదిరి ఈ ఆరు చుక్కలు ఉండేవి ఈ ఆరు చుక్కలకు 1 నుంచి 6 వరకు సంఖ్య ఇచ్చాడు తరువాత ఒకటి సంఖ్య ఉన్న చుక్క దగ్గర పొడిచాడు - ఇప్పుడు ఈ నమూనా '&' అక్షరాన్ని సూచిస్తుంది 1, 2 సంఖ్యల చుక్కలను పొడిస్తే '' అక్షరం అవుతుంది ఈ విధంగా బొమ్మలో చూబించినట్టు లూయీ అన్ని అక్షరాలకూ నమూనా తయారుచేశాడు ఈ పద్ధతి చాలా సరళంగానూ, తేలికగానూ ఉంది లూయీ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి కళ్ళు లేని వాళ్ళు చదవగలిగేలా అతడు తేలికైన కొత్త పద్దతి కనిపెట్టాడు నన నానన

విజయం ఇంకా దూరంగానే...

విష్ణవకరమైన ఈ ఆవిష్కరణను లూయీ శలవల్లో ఇంటి దగ్గర చేశాడు ఇప్పుడు పారిన్‌లోని తన బడికి ఎప్పుడెప్పుడు వెళతానా అని ఆతురుత పడుతున్నాడు తనతోటి పిల్లలకు ఇది చూపించాలని ఉత్సాహ పడుతున్నాడు తన మి(త్రుల అభి[ప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు

లూయీ స్నేహితులకు ఆతడి కొత్త పద్ధతి ఎంతగానో నచ్చింది ఈ కొత్త పద్ధతి చాలా తేలికగా ఉంది కళ్ళులేని పిల్లలు స్పర్శ ద్వారా అక్షరాలను గుర్తించ గలుగుతున్నారు ఈ పద్ధతిని ఉపయోగించి వాళ్ళు చదువుకోగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకోవచ్చు త్వరలోనే ఈ పద్ధతిని ఉపయోగించి కళ్ళులేని పిల్లలకు పుస్తకాలు రూపొందు తాయని ఆళించారు

ఈ కొత్త అక్షరాల వార్త బడిలో దావానలంలా వ్యాపించింది స్కూల్‌ డైరెక్టరు లూయిాని పిలిచి ఈ కొత్త పద్దతి గురించి వివరించమన్నాడు

“మీరు ఏమైనా చెప్పండి నేను దానిని రాసి చూపిస్తాను” లూయి బదులిచ్చాడు

డైరెక్టరు ఒక పుస్తకం తీసి అందులోంచి చదవటం మొదలు పెట్టాడు “మీరు ఇంకా వేగంగా చదవండి” లూయీ అన్నాడు డైంక్టరు చదువుతున్న వాక్యాలను లూయీ కాగితంపై బెజ్జాలు చేస్తూ రాస్తున్నాడు డైరెక్టరు చదవటం ఆపేసిన తరువాత లూయి తన చేతి వేళ్ళతో బెజ్జాలను తాకుతూ చదవటం మొదలు పెట్టాడు డైరెక్టరు చదివింది ఒక్క అక్షరం కూడా పాల్టుపోకుండా అతడు తిరిగి చదివాడు డైరెక్టరు ఎంతగానో పొంగిపోయాడు తన బడిలోని పదిహేను సంవత్సరాల కళ్ళు లేని పిల్లవాడు ఇటువంటి విష్షవకరమైన ఆవిష్కరణ చేయటం అతడికి నమ్మశక్యంగా లేదు

కానీ లూయీ పద్దతిని ప్రచారం చెయ్యటంలో డైరెక్టరు ఏమీ చెయ్యలేక పోయారు బడి దగ్గర తగినన్ని డబ్బులు లేవు బడికి ప్రభుత్వం నుంచి కొంత ఆర్టిక సహాయం లభించేది మిగిలిన అవసరాలకు ధనికుల నుంచి విరాళాల రూపంలో అందేవి లూయీ పద్దతిని ఉపయోగించి కళ్ళులేని పిల్లలకు పుస్తకాలు నానా లం ల డా

యు ఆధీసోమో...? డల [40/4 తయారు చేయటానికీ బడి దగ్గిర డబ్బులు లేవు గొప్పవాళ్ళకు, పేరు ఉన్న పెద్ద పెద్ద సంస్థలెన్నింటికో డైరెక్టరు ఉత్తరం రాశాడు కళ్ళులేని వారికోసం జీవితాలు అంకితం చేసిన వ్యక్తులకు కూడా అతను ఉత్తరం రాశాడు. కానీ సహాయం చేస్తామంటూ ఒక్కరూ ముందుకు రాలేదు కొంత మంది సానుభూతిని వ్యక్త పరుస్తూ ఉత్తరాలు రాశారు కళ్ళులేని వారి మంచికోసం నిజంగా ఎవరూ ముందుకు రాలేదు

ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి పందొమ్మిది సంవత్సరాల వయసులో లూయీ తన బడి చదువు ముగించాడు అతడి అద్భుతమైన తెలివి తేటలను, ప్రగతిని డైరెక్టరు మొదటినుంచి మెచ్చుకునేవాడు లూయీ అన్ని విషయాలలోనూ బహుమతులు గెలుచుకున్నాడు సంగీతంలో అతడు పాండిత్యాన్ని సాధించాడు చేతితో చేసే పనులలో ఎంతో నైపుణ్యతను ప్రదర్శించేవాడు ఈ కారణాలవల్ల బడిలో చదువు చెప్పే బాధ్యత చేపట్టమని డైరెక్టరు అతన్ని కోరాడు

బడిలో చదువు చెప్పే బాధ్యతను లూయీ సంతోషంతో స్వీకరించాడు తన ఆవిష్కరణ గురించి ఇతరులను కలుసుకోటానికి పారిన్‌లో ఉండాలని అనుకున్నాడు బడిలో ఇచ్చే జీతం తక్కువ, అయితే ఉండటానికి అతడికి ఒక గది ప్రత్యేకంగా ఇచ్చారు. విద్యార్థులకు చదువు చెప్పటం లూయిీకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది పారం చెప్పేముందు అతడు పూర్తిగా తయారయ్యేవాడు చట రాలా

21

మొదటినుంచీ విద్యార్ధులు లూయీని ఇష్టపడసాగారు చదువులో వెనకబడిన వారిపై లూయీ ఎక్కువ దృష్టి పెట్టేవాడు విద్యార్దులు ఎంతటి తప్పు చేసినా అతడు ఎప్పుడూ వాళ్ళపై కోపం తెచ్చుకోలేదు ఒకసారి అతడికి పారిస్‌లోని అతి పెద్ద మ్యూజియం నుంచి పియానోపై సంగీత కార్య(క్రమం ఇమ్మని ఆహ్వానం వచ్చింది సంగీతంతో పాటు అతడు నిరంతరం తన చుక్కల పద్దతిపై కృషి చేస్తూనే ఉన్నాడు (గ్రంధాలయంలో గంటల తరబడి కూర్చుని చుక్కలతో పుస్తకాలు తయారు చేసేవాడు తన విద్యార్థులు చదవటానికి సాధ్యమైనన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నది అతడి తాపత్రయం మామూలుగా చదవగలిగిన అతడి మిత్రులు ఒక పుస్తకాన్ని "పైకి చదువుతుంటే లూయీ తన ఏకా([గ్రత, (శ్రమతో వాటిని కళ్ళులేని వాళ్ళు చదవగలిగే పుస్తకాలుగా రాసేవాడు ఈ విధంగా రేయింబవళ్ళూ కష్టపడడం వల్లు పారిస్‌లోని తేమ పూరిత వాతావరణం వల్హా ఆతడి ఆరోగ్యం దెబ్బతిన్నది ఒక్కొక్కసారి అతడు మంచంమీద నుంచి లేవలేనంతగా అలసిపోయేవాడు మెట్టు ఎక్కేటప్పుడు తరచు ఆయాసపడుతుండేవాడు మధ్యలో ఆగి, ఆగి ఎక్కుతూ "పైదాకా చేరుకునేవాడు 22

అతడు దగ్గుతో ఎక్కువగా బాధపడేవాడు ఒకరోజు డాక్టరు అతడిని పరీక్షించాడు లూయీకి క్షయ వచ్చిందని తెలిసింది ఆరోజుల్లో ఈ భయంకరమైన రోగానికి ఎటువంటి మందులూ లేవు మంచి భోజనం, శుభ్రమైన గాలి, విశ్రాంతి వంటివి రోగాన్ని తగ్గిస్తాయని అనుకునేవారు డాక్టరు సలహా మీదట లూయీ తన జీవితాన్ని కొంత నియమబద్ధంగా మలుచుకున్నాడు ఇప్పుడు అతను వేళ పట్టున నిద్రపోతున్నాడు ప్రతిరోజు శుభ్రమైన గాలి కోసం వ్యాహ్యాళికి వెళ్ళేవాడు డైరెక్షరుకి ఎక్కడి నుంచో కొంత ఆర్దిక సహాయం లభించటంతో ఆతడు లూయీని తన పద్ధతిపై పుస్తకం రాయమన్నాడు దీనివల్ల తన పద్ధతికి ప్రచారం లభిస్తుందని లూయీ ఆశించాడు డైరెక్టరు ఈ పుస్తకాన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎంతో మందికి పంపించాడు కానీ దాంట్లో ఒక్కళ్ళు కూడా జవాబు ఇవ్వకపోవటం చింతించాల్సిన విషయం ఈ లోపు పాత డైరెక్టరుకి బదిలీ అయ్యింది కొత్తగా వచ్చిన డైరెక్టరుకి లూయీ అంటే సరిపడలేదు లూయీ ఆరోగ్యం మరోసారి చెడిపోయింది ఈసారి అతడు కొన్ని నెలలపాటు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది అతను లేని సమయంలో కొత్త డైరెక్టరు అతడు తయారు చేసిన పుస్తకాలన్నింటినీ తగల బెట్టించాడని బడికి తిరిగి వచ్చిన తరువాత లూయీకి తెలిసింది ఇది విన్న లూయీ తీవ్రమైన ఆవేదనకు గురయ్యాడు వ్యవస్థలోని పదవుల్లో ఉన్న వ్యక్తులు లూయీ పద్ధతికి భయపడసాగారు లూయీ తయారు చేసిన పుస్తకాలను కళ్ళులేని వారు తమంతట తాము చదువుకోగలిగితే టీచర్ల ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి. అప్పుడు డైరెక్టరు అవసరం కూడా ఉండదు లూయీ పద్దతిని బడిలో ఉపయోగించడం పై డైరెక్టరు నిషేధం విధించాడు కాని లూయీ పద్ధతి చాలా తేలికగా ఉండడంతో విద్యార్దులు దానిని వదులుకోటానికి ఎట్టి పరిస్థితులలోనూ సిద్ధంగా లేరు చివరికి ఈ కొత్త డైరెక్టరుకు తన తప్పు తెలిసి వచ్చింది అతడు బలవంతంగా పిల్లల చేతుల్లోంచి బెజ్జాలు ఉన్న కాగితాలు, సూదులు అయితే లాక్కోగలిగౌడు కాని పిల్లల కలలపై నిషేధం విధించలేకపోయాడు లూయీ పద్దతిని అవలంబించటానికి విద్యార్దులందరికి చివరికి డైరెక్టరు అనుమతినిచ్చాడు శమన న 23

కొత్త పద్దతి ప్రదర్శన లూయీ వద్ద తిని / సం అందిరికి తెలియచేయ 11, | సగ న స దీని కోసం బడీని చక్కగా ॥ జ్‌ ఇకక ఆ. ప స్త న స్‌ అలంకరించారు ముందు | యు నూ మ ఓ టీ! త

  • (11 1 ' గా కొంతమంది మాట్లా స | డారు అతడి పద్దతిని ప్రద ర్థించమని లూయీని అడిగారు దానికి డైరెక్టరు ఒక కళ్ళులేని పిల్లవాడిని వేదిక మీదకు పిలిచాడు ఒక పుస్తకాల దొంతరలోంచి ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకుని, దానిని మధ్యలో నుంచి చదవటం మొదలు పెట్టాడు ఆపీల్లవాడు డైరెక్టరు చదువుతున్న దానిని లూయీ పద్దతిలో సూదితో కాగితం మీద బెజ్జాలు చేస్తూ రాయసాగాడు డైరెక్టరు చదవటం ఆసివేసిన తరువాత ఆ విద్యార్ధి తన చేతి వేళ్ళతో కాగితంపై ఎత్తుగా ఏర్పడిన బెజ్జాలను తాకుతూ చదవటం మొదలుపెట్టాడు అతడు ఒక్క తప్పుకూడా పోనివ్వలేదు ఆ ప్రదర్శన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు కానీ మోసం జరిగిందంటూ కొంత మంది గొడవ పడసాగారు డైరెక్టరు చదివిన భాగాన్ని విద్యార్ది ముందు నుంచే కంఠస్తం చేశాడని వాళ్ళకి అనిపించింది వచ్చిన వారిని ప్రశాంతంగా కూర్చోమని లూయీ కోరాడు కళ్ళులేని ఇద్దరు విద్యార్హుల్ని వేదిక మీదకి రమ్మన్నాడు అందులోనుంచి ఒకరిని దూరంగా ఉన్న గదిలోకి పంపించాడు తరువాత (శ్రోతలలోంచి ఎవరినో ఒకరిని వేదిక మీదకు రమ్మని పిలిచాడు ఆతడిని అక్కడ ఉన్న పుస్తకాల్ళోంచి ఏదో ఒకటి తీసుకుని కొంత భాగం చదవమని అడిగాడు అతడు చదివిన దానిని వేదిక మీద ఉన్ల విద్యార్థి సూదులతో కాగితం మీద రాయసాగాడు ఆ తరువాత దూరంగా గదిలో ఉంచిన విద్యార్ధిని రమ్మని మొదటి విద్యార్థి చుక్కలతో రాసిన దాన్ని ఇచ్చి చదవమన్నారు అతడు అక్షరం పొల్టుపోకుండా చదివి వినిపించాడు ఈసారి మోసం జరగటానికి ఎటువంటి ఆస్కారమూ లేదు అందరూ లేచి నిలబడ్డారు పరిసరాలు వారి తప్పట్టతో మారుమోగాయి లూయీ పద్ధతికి మొదటి విజయం లభించింది 2క

1844లో లూయీ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో అతడు బడి ఉద్యోగం వదిలి పెట్టవలసి వచ్చింది అతడు కనిపెట్టిన పద్దతిని ఇప్పుడు బ్రేల్‌ పద్దతిగా వ్యవహరిస్తున్నారు లూయీ క్షయ వల్ల బాగా చిక్కిపోయాడు అతడు ఇప్పుడు ఎక్కువ సమయం మంచంమీద పడుకుని గడుపుతుండేవాడు రోజూ అతడిని కలవడానికి అనేక మంది వచ్చేవాళ్ళు కళ్ళులేని లక్షలాది కోట్టాది ప్రజల జీవితాలను అంధకారం నుంచి వెలికి తెచ్చిన ఈ మహా మనీషి 1852 జనవరి 6న చనిపోయాడు

(బేల్‌ చనిపోయిన తరువాత గానీ అతడి పద్దతి ప్రపంచమంతా వ్యాపించలేదు బ్రేల్‌ చనిపోయిన ఆరు సంవత్సరాలకు అతడి పద్ధతిని ఉపయోగించి కళ్ళులేని పిల్లలకు అమెరికాలో నడిపే బడులలో పుస్తకాలు తయారు చేయసాగారు 1952లో అతడు చనిపోయి వంద సంవత్సరాలు కావటాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లో ఒక పెద్ద ఊరేగింపు తీశారు ఈ ఊరేగింపులో రాష్ట్రపతులు, (ప్రధాన మంత్రులు వంటి అనేక ప్రపంచ నాయకులు పాల్గొన్నారు కానీ ఊరేగింపులో కళ్ళులేని వారు అధిక సంఖ్యలో పొల్తొన్నారు తమ జీవితాల్జో కొత్త కాంతిని నింపిన లూయీ (బ్రేల్‌కి వారు శ్రద్దాంజలి ఘటించారు

బాల్యంలో ఒక సూది గుచ్చుకున్న కారణంగా లూయీ ్రేల్‌ తన చూపు కోల్పోయాడు అటువంటిదే మరొక సూదిని ఉపయోగించి లూయీ కళ్ళు లేని వారికి ట్రేల్‌లిపి తయారు చేశాడు తనకంటి చూపు కోల్పోయిన లూయీ కళ్ళులేని వారంద కాంతులు నింపాడు

ల నగ వ గై న శ్ర తో, భావనా ల శ్‌..** గ టై జో బలో ఇ ల స |[ భీ [లా క 4 లో కా చ 11 0 గో | 25

జీవితకథలు-! _ " లూయీ బ్రేల్‌ నూట యాభై సంవత్సరాల క్రితం కళ్లులేనివారు చదవటానికి ఎటువంటి పుస్తకాలు లేవు. కళ్లు లేనివారు చదవటానిక్షి వీలుగా లూయీ బ్రేల్‌ ఒక కొత్త లిపిని కనుగొన్నాడు. లూయీ వాళ్ల నాన్న తోలు వస్తువులు తయారు చేసేవాడు. మూడు సంవత్సరాల లూయిీకి చర్మంలో బెజ్జాలు చేసే సూది. పొడుచుకుని కళ్లు కనపడకుండా పోయాయి. చాలా సంవత్సరాల తరువాత అతడు అటువంటిదే మరో సూది సహాయంతో బ్రేల్‌ లిపిని ఆవిష్కరించాడు. దీనివల్ల కళ్లులేనివారు కూడా చదవగలిగి, వారి బతుకుల్లో వెలుగులు నిండాయి. జీవిత కథలు “|

  • 1 లూయీబ్రేల్‌ . వెల: రూ. 8/-
  1. రేడియం మహిళ మేరీ క్యూరీ వెల : రూ. 12/-
  2. జార్జివాషింగ్టన్‌ కార్వర్‌ వెల: రూ.10/-
  3. _ చేయూతనిచ్చే చేతులు వెల: రూ.,10/- | ి ర్త ళా న్‌ | +