Telugu Longmans Telugu Reading Book - anilvaranasi/indianlanguages GitHub Wiki
+] ఉను ్ గా | జ్ గ లే | లీ. ఫి శ్ వ 1 ఇ శ -్ | , ళ్ళ క |
నశోఖ్న శ్ (ఇ క. న జాన స త భ్ ఖ్ న్ క్రీస్వ్
నాం దము రు...
శూ / ఖ్ ల్ లో త సమన ల్ో: స గ్ నటం శే? జం వ ఖే వళి క్ | ష్ నా షు యం. ధీ గ్ లో (౮. హూం 14 నం న్ లో గ్ శ న. ల! (1 చ. 1: వే? సళ స ల ఖీ ఖ్ స వ్ ర న ఖై ల | గ్ర” న్్ మంట. ణ్! గ మ న్ ఫి 4. న్ స్ ల," ఖా. ళ్ / మో
క య. 1.0స6ఆ)1గ నొ 98006౮6౮ 040౮ 9001 “పెంంకు 111 01 గ9 [00811 614ఏవఏ్ 10౫ యః టంధొం ౯00228 201110 ంరరీ ర వంటడయి ఖ్ సో న, గ్య లాం ంంం్ట్టై లేర యా! ౮ జ ఒకొద్.[ గ తెనుగు వాచకవుస్త మూడవ పుస్తకము వాలుగవ తరగతికి ల్లాబ్బన్స్ లీన్ అండ్ కంపని 67, మొం్ తోజ్కొ మదరకా[౯్ బొంబాయి క౬ఒకత్తా 024 [4/4 గగన్ తొంటి 66] [4900007664 0 ఉం లి 0102 ౧| క (0 20800102 క క56 11 ఫ్ం%00%8 ఇంలీల ఎ ౨10 గీడర3లంణ1 గక 12 | స్ బం కే 5010. ?
0 ళా ల్ (" 222409 15 960163 06 1626ే653 13 లేం3120664 $0 66౬ 6 166016- ర్ట 606 01 ౨169260620 2౨6 ఏం౦0॥6ే2౧” 5010015 29 1236 లంభం 11 6 ంటగంటం15 ₹6060600/ 159066 9 66 వెళజరే25 వరేజటండ(10011 60మటు60€ గౌటం 9షక్రుంంటగు2169 0£ 16 ౨90306 16030189 15 720166 206 50 1163616664 29 €0 290156 16 11067656 శిళిం యత గ౧6 00 ని!6 26001666 10 116 010 66 0501266621 06 6101 1626102 165509 13 12౫౬ 05 9౯౦6666102 ఓం0 6 100౪10 60 06 101000౪710 ౧0 ౪2031602 €[0మ9 కక 0020 206 ౪6 1100౪0 60 11089 ఇళ్ళయిం[8 2రరే 940626 15 జ£2రేట21 206 020021 మీ0ంటాడ0ం6 16629 కడళం 0668 కంల 27010664 0౫6౭ ప2* 660 (1160 €0 64167266 16 ౦౪69 ౦ 0036౯72400 206 1138102601 01 011ేరంం0. 97007 120116 15 92అ% ఉగం0రే66ే 60 ౭ (6201961 08 ౧0౧౦11628౯ 09606 16550025 0010091608 206 1106ే61- బచాటైకై.60009241003 1100 626108 1655015. గారంక6 626603 276 066) *60 10 5100016 “906అగు- ]త1ంయణడటం 5పా]6 16 0006010110” 00 11060207 65326 23 శ 2 6 ౧6663 0£ 16 61609౧0207 0129563 ఇరి018 01 18 గౌ[6 ౧౧0౯౬ 6౦10016౫ ౨06013 08 12056226 206 04416 49 0 9100955176 546105 80100 6160260620 16623 గొం షం 169500 2 [6% 3060 ౧10 1 9469061005 0621౯198 00 లం 6651 ఓ276 0661 2గెరేంతే [0696 ఇక! 969 ౦8 1612 €0 66 ఇయం: 11 ఉ౯1111%8 ౦ 1660 10 0౯౫1 206 ఇ7160 0000009101 &130 1 లం ల19€ 206 50004 56136406 కఆషరే6గ5 6౫61౯01563 బు మరంల్తాటలలం ౦ంయరంటం03 168) అాగంకై 206 €12- 06611102 276 0660 2రేడేంరే €0 6201 169500 8 5602869017 6 165501 09 100116-626108 23 అ6లు 2రిరే6రే 0 6 వొటం6 ఏ02064564 కెంషరేం *మల6761 ౮9౨1016 చశ౫/డశబా ప276 660 2701666 206 610 10రా06షంటం1 108 019 561163 08 1చ62రేం12 15 బకష్మరేం2]! 206 ౯౦8౯౯65511 6 తీ 0761 206 911108 620396 ౦ భం 640” సళడరే613 13 ఫ10రాంరేషంటంణ 01 6షం6ంా గ్రూములిక 204. 021 2డకు 5006 01 ఆ బల్లా పీఠ 561 60 106510 206 9402.
1 అవతారిక
ఈ లెక వాచకపుస్తకములు బెలిమెంటర్సి "సెకండరి పారళాలల నిమి త్తీము. చెన్నపుకి విద్యావిచారణాధికారులు నియమి.౦చియుండు పద్ధతుల ననుసరించి ఛాసియున్నవి
వచనపాఠ ములలో ప్రచుకించియాండు ఆంశఛములు పలువిషయములట బార్చినవి ఇందలి పాములు ఆ నాపళ్యక విషయమ.లచే బాలుర మనసునకు గలరేయుకు వెగటును పుత్రింవక ఉత్సాహమును శ్రోద్ధయాను గలిగించునట్లు వ్రాసియున్నవి. తెలిసిన యంకమునండి తెలియని యంకములను బోధింప రలయు నను విద్యా పద్ధతుల ననుసంంచి ప్రృతిపొశములోని వివవణాంశము
!
నాట్లమాలమున. గాక ఒక వరస్కక్రుమము ననుసరించి వ్రాసియుండుటచే. కూతనాంకములు గ్రృహించటలో చాలుర శేపాటి కష్టమును లేక సుబోధ గ౧ంబుర్లై యుండును,
బాలురయొక్క యూహయాి, ఫభావనాశ్తక్తియుు అభివృద్ధి యగుటకు కావలసినన్ని విషయములు ఇ౦6గు గలవు
వాదకపా“ముకోడ వస్తుపారమునుకూడ బోధించుటకు వలయం సులభ ఫొధనములును ఇంచు గలప్పు
'పా/నమికపాకప్తుష్తకములు ఆతిసులభమైన సంఫధాషణానుసరణిని వ్రా/ని యాన్నవి మొస్తమునకు ఈ పుస్తకములోని వాచకాంాము ఆయా స్తుస్తకమ గోని ఆయా పాకముల తీరమునకు దగినట్లు అమశ్చియూన్నవి
కొన్ని యింగ్లిష పదములు ఆయా పదముల యాచాళ్ ”- అకలి మై వ్యానీయున్నవి సుబోధకమునవై కొన్ని డేళ్యపదంఎ లగు *లట్ట్
మొనటివాచక ప్తుస్తకము కూడినంపవజకు సంధలీకల. వ్రాశయున్నది ఎగిలినవానిలో ఆవళ్యకమైన సంధులే *" 5ారి మపయుకృష రు ఘమ మొదటి ₹0దువాచకళక 5. ల గను ఒదల్టన్ సచున. పంల గ నాలించు పాటలు కొన్ని వేల్చచుం నవ్
17 151౮06౧105 గాం ౧1189 ౧6405121
- పంఠం:6 6 [1116060 6206 2 06౪ 169300 6 9౪066౯ 2161 ౦8 28 169301 పంటే 1276 0661 ఢడ 5య9566 1 (16 55 10 2 6007652600 655010 90 29 €0 1209111201306 లూ 20% 0019 1 6 ఇం96+ 94362130 ౪10 6 16625 2206 100 ₹6016560666.
2 ౧0౧6 62యష0ల9 ౨10116. 249 106 7004 2౮౫7౧౮ ౧౮/గ- ౮20240 గంటల 061 6 9506225 *0 9116 06 0016ల 0% 0 10104608 1100 16450 16 50626 ₹6]11 వేం 600616 2 అ2ంట!27 20690000 $0 16 00116169 1౦1 ౦ 10 గేషంం69 200 ౫1610117 ౦0గాం౦6 6 ౧1512163 ౧6)” 16 296 €0 ౧09౧౧316 ఇలా 191002 6 12022296 0 6 6ఆరేషం2066 6115365
- 50621102 15 ౨౦ 1659 9010 28 ౯626ే10ళ 0: ఇంతల 1౧ కం య1672జట600 0% 20 117008 1302903896 1015 7610 0186 1010011206 2 6 611010” 562263 ౦€ 1౧56106010 10 16 [0061 $0౧246
శ ౧౧6 162061 510164 416 156 01 భం 01001163 11 6 ఆ2రే10ళ9ై 9001 1 ఇక మడగ్వు” డాక్ ఇక 00550016; 2064 16 5ష0%]6 2150 0011604 ౦66175 10 1110562066 135 16550059 "6 ఇ11] 216 106 16850105 1056 1366౯65607 2౧6 0606%0141 1 €6 ంపీ11ర09 26 000౪216 11 60101206 ఇల 2021 1 ౧2౯6 *గ60 [1656 276 రే1ం0ంస55066ే 1006601133 02 202001! 0౧౫2 ౦4౬౦1 2 ౪02 2 1460 ంయుం01+765 భం 01161060 50ళాంలా 16201 20901108 00 16 ౧1001163 ౦౯ 6 096065 16 9000164 6 110211 10% 0 ౦95676 ంణు 20౧6 ంళా 10 ౫౧౯693 11 €ం1౯ ౦౪ ఛఇాంకడేం ఇసిడ6 లా ౦0036506 16641 9 10566264 08 ౧౪10600102 6 మ611606 €0 206 6 య౫రే?60 16200 2 696108 166౪౧00 066 ₹6061609 14 2౧౦౯-16 25ఈల లం 1620161
౨65016 ౯626132 భం 1639093 0% 6 021౧666౯ ౪16 ఏ[1టు దుం ఘులయ116160 కషేంఉ16 276 5660 6 జారం219 2 ఇం
ఈ మిగల 6 16550గ పేషక 0600 1624 4౧.67 ౧1696౬01+ 520౪4164 6 01౬౨౦ 25 10 311028 ౦౪౬ 6 1000112216 0063 10 16 ఏం౧6 01 [01696 ౧46860౧9 9210౪10 06 5400 2౪ €0 6111 అషంట్ 1౧ టం 006 016 001116 ౧6 9$109600120161 0% 16 [671049 శ655015$ 5682263110 ౦౦౧0201301 0౯ 002౯251
6 5006 0646 ఖుకళ౪ంక క000160 06 ఇల ఉేంళాం 0
సాం! 90071028 96 ఇష” ౦ డం102 16 0 11005615 ఇర02 2 అక్ లర 0% 96 12000204 ము రుం పేంళ్ల100క నొం౫6//
సాంాాా01666 90 కుకుం [కం362ముర గం 1166 61606084 01
సళ పం 4150009 1000966566 2 16 16
ళ్
7 ఏం౧16 08 016 1695019 ౨201౪1]6 06 రే20020ట006064
8 మి 6ళా కమ1006ం4[౯290ల0 ౦౦౦102౧0023 ౨600 23 పెళ 102 ఇర 01429-2106611102 226 3263666 10 ౦020604101 ౪ 1 1051 05 భం 16395005 16 15 ఇర720686045 €0 253 2౯1 ళ1క6!616 ఆ౭101963 (0 6 గ1గంంఅ06 ఇ04103 06 య1164160 1060 ౪1101 టం 1253 2 06 తి[16ం4 206 [0 16 6 016 1601112606 916/0 016 11 620% అండం 90 26 (16 1699 1006111561 షా 6 6100411806 (60 16201 [002 016 01 €ం11౯ ౦% 600౯2669 297 01020 ౪1101 భల 9001660169 141] €0 1620 ఈ17600 చం01 లుం? 162016
ఉపాధాస్ట్రయుడు పాటింపవలసిన ఏధులు
1] కొత్త పారము చదివించకముందు పొవములోని విషయములు పిల్ల లతో చర్చించి ఆ విషయముల గుజీంచి పారములో. ఉన్న క్రొ, త్తమాటలు సంఫాషణ రూపమున బోధపణచవలెను _ప్రాతమాటలవలె నే క్రొ, త్తీమాటలు కూడా. పరిచయమయిన తీర్వాన పిల్లలు (కొ/త్తపారమును. సులభముగా ఇదవగలరు.. అట్లు చేయక మొట్టమొదట'నే ఫృప్తకము విప్పి పారము చదస ఐలెను అని పిల్లలకు విధించినమెడల వారు సరియైన చదువు చదవలేరు ఆత్మరములు కూడబలుకుచు తడవుకొనుచు చదవడము 'సరియైన చదువు కారు. చదివినది చదివేనా5కి వినేకారి!ి అర్థముకావలెను
౯! పిల్లలతో మాట్లాడినప్పుడు ఉపాధ్యాయుడు ఉత్తమ జాతులవారు వాడే భాషనే అనుసరించవలెను దిసవ జాతుల వపీల్లలకు ఆ భౌపను మాట్లా కడము "నేర్చవలెను, వారు చేపే తప్పులు జాగ్రత్తతో దిర్దవలెను.
౩ వాడుకలో ఉన్న భాష నేర్పడమునక్కు చదవడము (వ్రాయగము ఎంక అపళ్యమో 'సంఫాపణకహడ అంతే అవశ్య మే. దిగుపతేరగలు.లోని పిల్లలకు ఈ సంధావణ, చదవడము (వ్రాయడముకంళు ఎక్కువ వఫిస్ట మైనది
శ పుస్తకములో ఉన్న చిర్రపటములు తోచినన్ని వాయుల ఉపయో షందవపలెనుు. పారములోని విషయములు బోధిందడమునకు కాె-౮.౨న వం ములు ఇంకా ఎన్నిదొరకితే ఆన్ని సంపొడించి ముం మివేలను ఘుములే కాక చిలుకు పిల్లి కుక్క మొజంఎయినవాటిని చెప్పించి వీల్లు) ఎగ ఉఊంచి వాటినిగుణించిన విషయములు. వెప్పినియెడల పిట్లలో పా కము" ఎక్కువ శ్రద్ధ వేడుక పుట్టి నిజమయిన తెలివి కలు!పను. వస్తువలు ములుగాని. పరీ" ఎచ్చి (వాటివల్లకు.. తెలిసికోగలిగినం 6 ఇచా
ళ
తెఎ తొమీ తెలిసికోలేరు.. ఎట్లు పరీక్షించవలెనో, పరీక్షించి తెలిసికొన్నద ఎట్లు చెప్పనలెనో ఉపాధ్యాయును ముందుగా బోధవఆదవలెను అముతే చిలుకచేత పలికించినట్లు. పలికించి కంకపారముగా. చెప్పినయెడల బుద్ధి వికసిందడమునకు బదులు మందగించును “వ్యడ్తంగి? కమ్మరి మొవలమిన పొఠరముఎ చవివిిచకము౨దు అతి వనివాండ దుకాణములకు పీల్లలరు నోడుకొనిపోయి అకడ జంగే పమలు చూపించవలెను
చ్ పారము చవవడమమున తీర్వాతే ముఖ్వమమున విషయములు మశ సుకు తశ్తేటట్లు కొన్ని ప్రశ్నలు వేయవలెను... వెళుకటి పారములూోని సంగగులగో ఒకదానికి మం ఒగదానికి గల పోలికలు వ్యత్యాసములు కాప కము పచ్చేటు లీబిచుగా ప్రశ్నలు ఆడగపలెను
- ప్రశ్నలకు ప్రశ్యుత్తరముగా (జవాబుగా), పీల్లలుచెచ్చే వాకసము లలో '5ండు మూడు బోగ్లుమిద ఉపాధ్యాయుడు న్రా/సి తోనిచూపించి, సల్లలచేస తక్కినవి ఇవ్తాామిుం వలెను మొట్ట మొవట నే వాక్థములోని రూటంకు “సంధి చేయిఎవక సారస్థమయి. నంకమ్య్యుకు ప్రతిమాటలో మొదటి వర్మ్మమ్సు కొసవర్జిము స్పష్టముగా ్రై/'ముంచవలెను.
7 కొన్ని పారముల్కు సంవౌషిందడమునకు తెగినట్లు వార్చి పిల్లలచేత చిన్న నాటకములుగా ఆడించవలెను
వి డ్రాఇక్, బంకమజ్రిపరి అల్లికపని మొదలయిన “కిండర్ ఇార్టను” ఆటలు పాములతో కలిపి అడించేవిఫము చూపించడమయినది తరగతిోోం పిల్లలంవలి చేత ఒకశే. పని చేయించనక్క_రలేమ.. ముస్తకు పిల్లలను ఒక నోటు మరి ముగ్గుకు పిల్లఎను మ9 ఒక వోటన్సు ఇట్లు వేరేబేశే కూర్చుండ బెట్టి చేరేజేరే పనులు చేయించవచ్చును. ఒకొక్క గుంపులో ఒకొక్క చుజుకయిన పిల్లరానిని ఉంచినయెడలణ ఉపాధ్యాయునివల్ల "నేర్చుకొనుటకు ఏలనుపడని అనేక విషయములు తెలివి తేక్కువయిన పిల్లలు తమతోటి వాలకులపద్ద "నేర్చుకోగలరు
ఆ౦|గ౨మగ5్ విషయసూచిక వచనము--?20ఏ2 పాళము బ్రా 1 గ106 హౌకంలైకప్పు ౨౨4 442 =ఠఐ న. తి 26 6౦౦౦4 ౯06౮ మెంకాయవెట్టు (కొబ్బరిశెట్టు, టల కె ౩ ఫం69 006 60001046 గ౯66 -- శం కాయశె్య్ట్టునలని ఉప యోగములు ః టల ఈతి తలం = భీ 4 & వై60060 ఎం%19ాపరిహాసము ఠం * 4 శ్రి వ్ తీటావాయావు = ళం 4 ఎ ఎ ఉం = టి గ 10065 13 06 మ11-ధవము ఒక్క_ళే దొడ్డతనము కాదు... 1] 7 గ కజయల 6 560 204 16 వకం0ండ-- భూమి, సూర్యుడు. చంద్రుడు ఎం, 13 2 2(లా-నీు న ఎం తం 44 రీ 9 సం మురే 16 ంానదియును దాని ఉఇపయోగములున ౧ గౌపం వ1ంకాచేప .. 4 20 11 69౧౫౧౫21 పంం901 1 --క20202826--ఫాపు 44 22 1 50116 96411 67110ఏ--మనకు ఉపయోగింకే కొన్ని ధాన్య ములు అలి ఠి 4 త డ్జెప్ 3౩ 22 20 016 1₹108--రాముడున్తు ఉంగరమును 944 ల 14 ఏంగం 5601 ₹666--మనకు ఉపయోగించు కొన్నివో. 30 5 & ఏకం డే ౬రేం్లిం--నేక్పరియైన న్యాయాధిపతి ఆతి 16 62100 206 0136296 ఆకోగ్యమున్సు వాం గటి షి 172 శం 56007 00 2 6646ల (010 1 చిన కథ (మొదటి భాగము) .. ఎ టె 18. * గ6 5005 05 26469 గ "౯: “=. చిన కథ ((ండవ ఛా). . తం 19. ౧6 5016టాపాాచ- * న న 20 1 వాాపాలు వ. న ఎం
వాళము కుటుం 2] ఈము! షింంం00 10-08 పంట! -- నామవాచకము (విేేష్యము)ు =. ం 6 అ 44 శే 22 09ల౫౬0౦1 --పరీక్ష అలల 600 44 490 23 0076001392603 (02% 1) -- పరుల సొమ్మునకు పేరాస (మొదటి భాగము) జలం 68 4 ర్! 24 007600450699 (౫ 1) -- పరుల సొమ్మనకు పీ్రాస (5ండవ ఫెగనము 4జి తత 44 రీతి 25 11ల ం0ట 01 పె1410--వెట్ల వేళ్లు 4 44 ర్ర్ 29 117609౧1 మెంటంగం0గేలాసర్వజన సోదరభావము *.. ర్? 97 910093 01 పె12%0-ాచెట్ల బోలు లం 44 ర్కి 213 06 హౌంగ106లే6 0 2 00౧04ఎ0-ాజక ప్రీమొక్కూ ఫ్రైర్యము 6] 20 "౧006 16269 05 21ష00--చెట్ల ఆకులు ,.. 44 గీకి 90 ఆ4యిు29౯ 169000 111-016 ఆయు -,క్రియాపదమి 4 గీర్ 31 హై!0%60ు-ఫుష్సములు తం ఇజ6 ఎం 67 32 మ టల! అంజ (0% 1)--నెనరుగల కుక్కు (మొదటి భాగము) లం ఉం లం 4 970 క్త తి కజరుమ! అంగ 0250 సేల్ ఏ --నెనరుగల కుక్కు. (రండవ శా ధాగము) ఉం లంత ం అం ఎ 92 త్త తితా1041066--కృషి 466 ఉలి తతత ౯కే 95 04069 01 ఏ[రే620--వి ద్యార్ధుల ధ్తులు ౨ 8 23 గ౩౦ పం *టం48 2 (౪౩ (74 1) -- బుద్ధికుళలత లేని చాలుడు (మొదటి బౌగము) ఏ9 4 &0 37 ౧06 పెం ౪100186 2 66౧11: (0416 1%) -- బుద్ధికళలత లేని చాలుడు (ళ0డవ ఫఖాగము ళల లం గళ్ల 32 లం గం జగ పేిం--జిల్లా ఉద్యోగస్థులు (మదటి భాాము) ఆం 6 ం అ 6 ం ఉం 464 దో త ౩0106 0[%065 (02 11 )--జిల్లా ఉద్యోగస్థులు (అండవ ఛాగము క్ష క +0 పెంంటూలాపద్యములు క
వచనము థం కప్ప
పథత్నీవలె ల్రుడ్లు పెట్టున్కు గాని పథత్నీ కాదు, మృగము వలె నేలపై సడమను గాని మృగము కాదు, చేపవలతె నీటిలో ఈచమను, గాని చేపకాదు అది యేది అజే కప్ప అది పఫుట్టట ఎమగుట మిక్కిలి ఆశ్చర్యముగా ఉండును అఆ వివమయమును గుజించి మొదటనుండి కొనదాకా 'తెలిపెదను వినుడు.
కప్ప గుక్లు న్ననివి మొదట అవి ఆవగించలంత ఉండును, ఒక్కొక్క గ్రుడ్డు తెల్లనైన బెస్లప్రపాకము వంటి జన్దు అను పదార్థము నడుమ ఉం న్ా టి డును (గుర్గమిద జన్చు ఉండనియెడల, కట వాన
యం ఏ ప అ ప
వాటిని వయులుగాని చేపలుగాని తినివే యును. *
ల్రుగ్గను పెట్టిశతరువాత కప్ప వాటిని మజి చూచు కొనదు. ఎండ ఎంత వేడిమిగా ఉండునో అంత త్వరగా అవి పొదుగును. ్రన్లు ఎ పత్తా చిట్టగానే పెదతల, తట్టగానుండు తోక
శాం 0 లు మిక్కిలి చిన్న "దేహము, గల ఒక చిశ్నజంతువు అందుండి 'పెలు వడును. ఇదే కప్పవిస్త. దీనిని తోక-కప్ప అనిగాని తల అనిగాని చెప్పుదురు ఏం]
లి కప్పపిల్లుు తల తోక, తప్ప వేరేమి ఉండదు. కాళ్లు లేనం | దున అడి చేపవలె నీళ్లో సంచ క్ల సళ రించుడుందును.. పెరుగను పకు వా గను మోదను, అడుగునను రూప్త గ్ "దా. మాటజుముండును నతో క చిన్నది మ యగును దేహమునుండి నాలుగు "కాళ్లు మొలచి 'రుగసాగును తోక అంతకంతకు ముకుగుచు తుదకు వమియు ₹ేక పోయినప్పుడు, కప్పకు గాలిలో ఊపిరి వీల్చుటకును, గట్టనేల్బన్వ నడకుటకును శక్తిగలుగును అయినను అది తక్కిన జంతువుల వలె నడవదచాలదు దాని నడక నిజమూూా నడకకాదు అవ కుప్పిగంతులు వేయును, కొప్పకు ముందటికాళ్లకన్న వెనుకటి కాళ్లు పొడవు ఈదుటకు అనుకూలముగా చాని వెనుకటి పాక ములలోని వ్రేళ్లనడువము సన్నని శోలు పెక%యుండును. చీని! పట్ట-పాదమని వేరు ఈగలను పృరువులన్ను న్తత్తిలను పట్టి కొప్ప తినును. అడి ఇయాణ వాని వెంబడి కుప్పిగంతులు వేయు కాళి నె మంట చు పోదు; అయితేఅవి కనసమిాప తక రగ మునకు వచ్చువజకు కాచియు"డి టి జిగటగల తన నాలుకషహాచి, నాటి అంటికొని నోటిలోనికి తీనికొనును కప్పకు తల తట్టగా ఉండును కన్నులును నోరును "పద్దపి. "ఫేకగా ఎడిగిన కప్ప రమారమి మూసు అంగుళములకన్న నిడివిగా ఉండును తోలి.
తె ॥ జా సమూ ఉష దే మై, కనా. శ /స ఓ నాం డా కాడలా టాడా నవాని 2, టెంకాయ చెట్టు (కొబ్బరి పట్టు ఒంకాయచెట్టు-బో దె సన్నని _స్తంబమువల ఉండును అకుగు మను కొంచెము నునుపుగా ఒక ్రకూకు వాలి యుండును. ముప్పది మొదలు అజువది అడుగులవజకు పొడ వ్రగా పెరుగును. దాని శిఖరమువందు పసదునయిదు-ఇరువది మట్టలు ఉండును మట్టలు ఫొడవుగను మొదళ్లయందు వెడల్పు గలిగి రానురాను సన్నముగను ఉండును అవి సాఢారిణముగా
క!
పదునాలుగు అడుగుల నిడివియు (రెండు ప్రకగాలను) మూక. అడుగుల 'వెకల్పును గలవీ ప్రతి మట్రకును అడుగున వలవంటి వీచు పెనచుకొనియుండును ఈ వీచే నారగుడ్డవలె ఉండును. ఆకులు ముదిరి పండునన్నటిక! ఈ వీచు ఎండి రాలిపోవును. మట్టల "మొదళ్లకఘను బోచెకును నడుమ కొబ్బరికాయ గెలలు ఉండును
మాని కొనను ఒంకాయలు గెలలుగెలలుగా చ్రేలాడును. ఒక్కొక గలలో అయిదు మొదలుకొని పదునైదు కాయల వజకును ఉండును. సత్తువగల ప్రచేశమున ఒక్కొక్కచెట్టు ప్రతి సంవత్సరము, ఎనిమిది మొదలు పం్రైండు గ౧లలనజకు వేయుటగలదు.
కొన సన్నముగా ఉండు పాళలలోనుండి ంకాయ పువ్వులు వెలువడును నానకాలమున ముప్పది నలువది దినము లకు ఒకతూరి పాళవిడును అందువల్ల ఒక వైన ఒకళశు కాల మున ఫూవు, పాళ, వింటె కాయ పండు అన్నియు ఉండును.
"అంకాయకు _పైని బొంగ్సము గలదు, బాంక్షము _పెవట్టు నునుపుగాను లోతట్టు వీచూగాను ఉండును బాంన్షములోపల *శుంకాయపెంకు ఉండును
బంకాయ'పెంకునకు మూడు ద్వారములు గలవు, వాటిని కన్నులు అందుకు ఒక్కొక్క కొంట్నిపెని నన్లనిపార ఉండును మొలకలు బయలు'జేజుటక్స్షై ఈ ద్వారములు పర్పడియున్నవి. పెంకు మిక్కిలి గట్టిగా ఉండుటచేత మతి వేరే దారిని మొలక బయట రాజూలదు మూడు కన్నులలోను ఒకదాని నుండియ్ మొలక సులభముగా వచ్చును. మిగిలిన రెండును గట్టిగా ఉండును
ర్ ఈ పెంకులోపల పాలవలె తెల్లనయిన కొబ్బర్య రమారమి అర్ధ అంగుళము దళసరిగా ఉండును. లేతకాయలో దప్పి తీర్చ గల చేల్లని నీరు గలదు. కొబ్బెరనుండి నూనె తీయుదురు. ఫొబ్బరివెట్లు ఉప్ణ్రదేశములందు ప్రతిచోటను గలవు; _అం ( ఉం లె € దులో ముఖ్యముగా సముద్రతీరమున ఎక్కు-నగా, పెరుగును. ఆడా షే 1. (గ భట 1 . 2 | ట్వ [ 3. కెంకాయ వట్టువలని ఉసయాగములు 'ంకాయచెస్టునలన మనకు అనేకముఖైన ఉపయోగ ములు గలవు. ఇందులో పుట్టికవన్ని యు లాభకరమైనవే. ఇది జనులకు ఆహారము ఇచ్చుచున్నది; నిలువను న్డ ఇచ్చుచయేన్నది; వాసముచేయుటకు అనుకూలమయిన గుడిసెలు కట్టుకొనుటకును ఉపయోగపడుచున్నది. మెంకాయ మధురమై పుష్టికరమైన ఆహారము, "పంకాయచిప్పలతో గిన్నెలు, అప కల్పు తెన్షు ఇంకా ఇతరమైన గృలహాపకరణములు చేయు దురు. వైని చిశ్రపుపనులు చేప్కి అంచులకు వెండికట్టు కట్టి, ఈ చిష్పలను .పొనపాత్రములుగా ఉపయోగించెదరు. కొన్ని
౮ ప్రుచేశములలో ఈ చిప్పలు ప్రొయ్యి కొశ్చైలకు బదులుగా వాడుదురు.
బంకాయవెట్టునలన కలుగు వాటిలో నూనె వాలా ముఖ్యము. ఈ నూనెతో మైనపువత్తుల వంటి వత్తులు విశేష. ముగా చేయుదురు. ఇంతేకాక పిండివంటలకు డీనిని ఉపయో గింతుకు.
"బయ్యనార నీళ్లలో నానబెట్టి పదనువేసి కిత్రానులు నేయుదురు: పురివేసి శ్రాడు వేనుదురు. ఈ త్రాడు నునుపు గాను గట్టిగాను ఉండును; బహుకాలము వాడవచ్చును, ఇడి సముద్ర పునీటిలో నానినను శ్ర శ్లిపోదు. పజప్పు తలగడృ, దిండు మొదలైనవాటిలో పెట్టుటకు వీచు మిక్తాలి ఉపయోగించ చున్నది,
గంపలు పాపలు, సంచులు, తడికలు, చేయుటకు ఆకులు ఉపయోగించును. ఈ ఆకులు గుడిసెలకు కొప్పుగా కూడ పనికీ వచ్చును. క్రొత్తగా నాటినవెట్లు ఎండిపోకుండుటక్రును వాటి చుట్టుప్రకళాల కట్టుటకును ఇవి ఉపయోగపడును. మట్టలలోని అకులు ఊడదీసి నడిమికాడను పడవలు త్రోయు 'తెక్టుగా వాడుదురు.
బంకాయవెట్టుయొక్క_.. అడుగుబోవెతో పడవలుచేయు దురు. అడి గుడిసెలకు _స్తంబములుగాను 'పంజెలుగాను ఉప యో+గపడును.
"అంకాయపాళ చక్కగా విరియుటకు పూర్వము, దాని కొనను కత్తితో గీచినయెడల, తెల్లని రసము కారును. అది రుచిగా ఉండును. మట్లిముంతిలు కట్టి, ఆ రసము . వట్టుదురు.
గాల్కి ఎండవేడి, తగిలినప్పుడు ఆ రసము పొంగి పులిసి మత్తు కలిగించునది అగును. ఇచే కొబ్బరికల్లు. అలకా 1వ 1... గ క (4 | (0% ట్ కా / శ గ్. నో (1 ఉందు! న జ్ మ మ! ఈవి దా వ? (గ న క! సట [సో ల" యాల న్ లే ॥ | గ్ న్నే గ స వ. ||" / 1 తీ. పపవేసము ఒకనాడు అటుగురు స్నేహితులు ఉత్సవము మూచుటకు బయలుబేరినారు. వారిలో ఒకడు మిక్రిలి లావు శరీరముగల వాడు, వాడు మిగిలినవారితో చరచర నడవలేక, వెనుకపడి, కొంతసేపు తాళి తుదకు యిల్వేస్టేషక్- చేరెను. అతడు ఎగరోచోచు శ్రమపడి వచ్చునంతలో, మిగిలినవారు టికెట్లు. ఫొని బండి ఎక్కిరి. వీరు ఎక్కుట చూచి, “బొజ్జయ్య దబదబః
న!
వచ్చి బండి ఎక్కి ఇద్దరిచోటు ఆక్రమించి చేతులు కాళ్లు వచు కొని కూలబడెను. వెంటనే బండి కదలను.
“మన టిషట్లన్నియు ఎవరివద్ద ఉన్నవి” అని బొజ్జయ్య అడిగెను. *నానద్గ అయిదు టికెట్టు ఉన్నవి, మారు ఇచట
ద్ద! యె లగ్న ఏ
అగపడనందున, మి టిక్కెటు మానే కొన్నా, నేమో అను కొన్నాము” అని ఒకడు బదులు చెప్పెను. అది విని బొజ్జయ్య భయముచేత గడగడ వణకసాగెను. ఇతరులు, “అయ్యా పాపము! ఇది తెలిసినయెడల పోలీసువారు పట్టుకొందురు; అప శాధము వేయుదురు ఏమి చేయుదము) అనిరి.
ఆపైన్ వారిలో ఒకడు, “టిక్కెట్ -కలెక్ట్ కు. తెలియ కుండా దాగియుండరాదా”ొ అని చెప్పెను. మిగిలినవారు, “అదియును ఒక ఉపాయమే. జనులు కూర్చుండు బు క్రింద చాగి పంయకొని యుండుము అని చెప్పిరి. విమ్థట అందజు కూడి అతనిని ఆ బన్మ క్రింద ఇరికించి పకుకొన షె్ట్టెరి.
ఇట్లు ఒక గంటసేపు ఐనది. బల్ల పైవి కూర్చున్న వారి కాలి 'జెబ్బలు పకుచ్చు, చక్కగా ఇటునటు కదలమెదలలేక్క ఊపి6 వికువషాలకు బొజ్జయ్య, “అయ్యో! చెవమా! సుఖముగా
అర్య ఆక ర గ క
ఇంటివద్ద ఉండక ఇట్లు అవస్థపడు చున్నా నే పమిగహచారము[ అని దుఃఖంపసాగనరు.
అతని స్నేహితులు - పలువూజు, “టిక్కెట్ -కలక్టర్ అదినో వచ్చుచున్నాడు. తల వంచుకొనుము. కాళ్లు లోపలికి ముకుచుకొనుము. ఎవవైనను చూడబోయెదరు. మాట్లాడక ఉండుము. వమయ్యాా! ఎంజిన్కన్న బెన్షరగా గుజకపెస్టైవవుగొ
ఫ్ ని ర్స్ న. లు
అనుచు పలువిధముల భయపెట్టుదుండిరి,
బొజ్జయ్య, *అబ్బా! నేను ఈ బాధ పడలేను. ఇంక కొం వెముసేపు ఇట్టుండినయెకల నా ప్రాణములు పోవునూ అని అరచెను, అప్పుకు టిక్కె-ట్ -కలెక్ట్ర్, *టికాట్! టిశా-ట్ ! అయ్యా, టికెట్లు చూపించండి” అని అడుగుచేు వచ్చెను. కొంతకాలము, నిశ్శబ్దముగా ఉండెను. టికాట్ -కలెక్ట్ టిక్కెట్లు అడుగుట బొజ్జయ్య చెవియొగ్గి వినుచుండెను.
టిక్కెట్ -కలె్టర్ కలుక్ -కలుకు్రణమని అబు టికెట్లను కత్తిరించి “ఆలు టిక్కెట్లు ఉన్నవి. ఇంకొకరు ఎక్కడ అని అడిగెను. అందునకు ఒక న్నే హితుడు “అయ్యా అతనికి "చేహము కొంచెము జబ్బుగా ఉన్నది. ఇదిగో పండుకొని యున్నాడు” అనెను. అది విని అందజు వాలాసేపు పకపక నవ్విరి.
బొజ్జయ్య మెల్లగా వేరిగి వెలుపలికి వచ్చి' కూర్చుండి 95 మోద ఇట్లు మోసపోగూడదు అని తనలో తాను నిశ్చయించే కొనెను,
వా క్, నాయువు
నీకు నిండుగా ఉన్న ఒక బెందెను బోరలింపగ్మా దాని లోని నీరంతయు ఒలికి పోవును. కుమరించిన వెనుక బిందె ఉత్త దిగా ఉన్నదని అందుము, అనగా బిందెలో ముందుండిన పదార్థము ఇప్పుడు అందు "లేదు అని భావము.
అయినను బిందెలో వమియు లేదా? వించెకు లోపల వదో ఒక పదార్థము నిండియే ఉన్నది. అట్లు నిండియుండు పదార్థమే వాయువు. -దానిని మనము మూడళలే మనుట వాస్తవమే. అయినన్ను మనము ఒక రాతిని
10 ఎట్లు పదార్థము అందుమో, అశ్లు వాయువ్లకూడ' ఒక పదా రమే అనదగును. ఎందుచేతననగా రాయినలనే గాలి కొంత చోటు ఆక్రమించియుండును, యో ఒక నీసా "తెచ్చి, దానిని సీళ్లు న్ా నిండియున్న ఒక్ర తొట్టలో తల క్రిం హా దుగా ఉంచి చూతము. తొట్టిలోని కషాస!. నీరు, నీసాలోపల కడవజకును ఎక్క. వా దు. దీనికి కారణమేమి? జలమును, ఆ నీసాలోపల కడవజకును ఎక-నీయక్ష మైకా నా పదో ఒకటి అపుచుండవలను. అట్టు హ్షైైాడ ఆపునట్టిది నీసాలోని వాయువే. ఆ వాయువు నీటిని నీరు వాయువును అడ్డగించుచున్నవి. నీటికిని వాయువునకును నిలుకేటకు చోటు కావలెను. ఈ రెంటికిని పరిమాణము గలదు. ఒకటే కాలమున ఒకళు కొలత గల ఒకళేు ప్రదేశమున ఆెండు పదార్థములు ఇముడజాలవు. నీటిలోనుండి నీసాను బయటికి నా ఎత్తక్క నీసాను కొంచెము వాటము గా పట్టుకొనుడు. అప్పుడు నీటిలో మ నుండి బుగ్గలు బయలుదేజును: నీరు (క్రై నా నీసాలోనిక్ ప్రవేశించేను. క క నీసాను వంచునప్పుడు, నీసా మ క్యా లోని గాలి మునుపటివలె నీటిని ఆప కాకా పౌలదు. అందుచేత, నీరు వీసాలోకి క్షా ఎక్కి అక్రాడి వాయువును వెడలగొట్టుచున్నది. జలముకన్న వాయువు తేల్రైనది గనుక వాయున్లు బుగ్గలు బుగ్గలుగాః
11 బయటికి నచ్చుచున్నది. వతట్టునుండి బుగ్గలువచ్చుచున్న వి? మూడుడు,
వాయువుకు రంగుగాని రూపముగాని, రుచిగాని, వాసన గాని లేదు. దానికి పరిమాణము మాత్రము గలదు. వ్ వోటయినను జఉత్తదిగా ఉండదు. ఒక నస్తువు ఒక చోటనుండి ఫీఓన వెంటనే ఆ చోట గాలి చేరును.
-ఆహాా 6. ధనము ఒక్కళకు గొప్పతనము కాదు
ఒక ఊంలో ఒక ధనవంతుడు ఉండె. అతని ఇంటి ప్రక్క ఒక చేముల-మడుగు ఉండెను. అది గంపలు మున్నగు నవి అల్లి అమ్మి జీవించుచుంజడి ఒక బీదవానిది. ఆ ధనవంతు నికి ఆ ప్రచేశమును కొనవలెనని కోరిళ పుక్టైను. అది తప్ప, ఆ షేవవాని జీననమునకు వేటు అధారము ఏమియు లేకుండుట చేతి వాడు దానిని అమ్థుటకు సమ్హతింపలేదు. అందుపై కోపము వచ్చి ఆ ధనవంతుడు ఆ జమ్ము కాల్సించి, ఆ బదవానిని కొట్టించి బాధపెబ్టైను.
ఈ అన్యాయమున్నక్షై రాజోనద్దకు- వెళ్ళి ఆ బీదవాడు 'మొజ పెట్టుకొనెను. రాజీ ధనవంతుని పిలిపించి విచారించెను. ఆ ధనవంతుడు రావీను మాచి "ఈ నీచుడు కొంచెమైనను నా గారవమును ఎంచీనందున, వానిని నేను కొట్టినాను. అది న్యాయము కాదా” అనెను.
రావో ధననంతుని చూచి, “నీ ముత్తాత మొదట క స్రైలు అమ్ముకొని జీవించుచువచ్చెను. పిమ్మట అతడు సేనానాయకుడ్రై కౌర్యపరాక్రమములను చూవినందును నా శాతగారు సంతో మించి అతనిని గౌరవించి, ధనవంతుని చేషిరి. . నీ ముత్తాత
12: మొదట కట్టలు అమృుకొనుచుండినను, వెనుక తన సామర్ధ్యము వల్ల గౌరవమును పొందెను. అతడు సంపాదించిన ఆస్తిని మా త్రము ఉంచుకొని, నీవు వ యోగ్యతయు లేక కాలము గడుపు చ్పోన్నావన్న సంగతి మరచినావు కాబోలు!” అనెను.
పిమ్థట రాన ఒక ఓడమాలిమిని రప్పించి, “వీరిద్దరిని ఒక ఓడలో ఎక్కించుకొనిపోయి, ఏదైనను ఒక్ష 'ద్యీపషమున డిస మొలలతో విడిచి రమ్ము. వీరిలో ఎవడు సమస్థుజో తెలియును” అని ఆజ్ఞాపించెను. మాలిమి అస్లు చేసెను.
ఆ ద్వీపమున కట్టుకొనుటకు వస్త్రము "లేక్క మంచువల్లను చేలివల్లను ధశవంతుకు పాల ,శ్రమపడెను. బీదవానికి కష్ట
“మేమియు తోపలేమ. వాడు కొన్ని వెట్లను నథిక్కి వాటిలోని నారను చీల్చి, నూలు నడికి తనకును ఆ ధనవంతునికిని వస్త్రములు వేసెను,
ఆ ద్వీపము3 ఉండువారు నాగరికత లేని అడవిమనుష్యులు. వారికి ఈ వివవాడు గంపలు మొనలగునవి అన్లియిచ్చెను. అందుకు వామ సంతోవ్ంచి, వానికి ఆహారమునకు కానలసిన వస్తువులను తెచ్చియిచ్చిరి. వాడు, తాను తినుటయీకాక ధన వంతునికిగూడ ఆహారము ఇచ్చి కాపాదుచుండెను.
భాగ్యవంతుడు పఏపనియు చేయలేక ఊరకుందుటవస్ష ఆ కిరాతులు వానిని చేంపనెంచిరి. అప్పుకు బీదవాడు వానిపై చోలినొని వారిని వేడుకొని ధనవంతుని కాపాడెను, అప్పూడు అ ధనవంతునికి తెలివి పుశ్చైను. బీదవాడు తనకు సహాయము చేయనియెకల తాను ఆ ద్వీపముననే చేచ్చియుండవలయును అని ద్రవ్యవంతుడు తెలిసికొనెను.
13
ఈ తీరున కొంతకాలము అయిన వెనుక్కు ఈ ఇరువురిని వెంటబెట్టువొని రమ్మని రావో ఆజ్ఞాపించెను. స్వదేశమునకు రాగనే, ధనవంతుడు, రాజసన్నిధికి పోయ్యి తన 'ఇెలివిళేమిని ఒప్పుకొని బీదవాడు తనకు వేసిన ఉపకారమును తెలిపి, తన ఆస్తిలో సగమ్ము ఆ బీదవానికి పంచిపెస్టైను,
వీదవారి దేహ స్రయాసముచే ధనవంతులకుకూడ మిక్కిలి సహాయము గలుగుషుండుటవల్ల బీదలను లోకోపకారులుగా ఎంచేవలెను.
బడా 7, భూమి, సూర్యుడు) చంద్రుడు
మనము భూమిమాద వాసముచేయుచున్నాము. ప్రతి దినమును, పగటివేళ సూర్యుడు, తజుచుగా రాత్రివేళ చం
వెనుకప్రకళ- ఉండుపటమును చూడుడు. దానిలో మిక్కిలి వాటికన్న పెద్దదిగాను ఉండునది చంద్రుడు; తక్కినవి నత్వత్ర ములు.
భూమికి. వెలుతురును. వేడిమిని ఇచ్చి వైని ప్రకాశించు చుండెకు సూర్యుడును ఒక నతత్రమే. రాత్రివేళ భూమికి మజియొక ప్రక్క సూర్యుడు ప్రశాశించుచుండునపుడు, చం చ్రుడు మనకు వెలుతురును ఇద్చుచున్నాడు.
భూమిన్ని సూర్యుడున్ను చంమ్ర,డున్ను పెద్ద గోళములు. భూమికన్న సూర్యుడు ఎన్నియోరెట్లు పెద్ద, భూమికన్న చంద్రుడు చిన్న
క. మో స ఫు శ పీ నీ ళ్తు స. న? బళ మ న సల ల టట వ న! ల సాటి ల: నన వ ళు చట వ స టీ || లే త పా! స. 1 సూర్యుడు ఒక ఎద్ద గోళము ఒడి ఇంత బ్టదని త్రహిం జాతు చుట కష్టము మన భూమవంటి గోళములను పదిలమలను చేర్చి ఒక గోళముగా చేసినకు. అది సూర్యుడంత పెద్దది కాజూలదు సూమ్యనికిని భూబుకివి పరిమాణములొ గల లౌర తమ్యుము ప్రకగావటమున నమూడుడు సూర్యుడు ఒక పెద్ద అనగ్నినోళశము. అది స్వాయర్పుకా కాం న్ శమై వెలుగుచున్నది వెలుగు వేడిమి, దాని నుండియే కలుగు న చున్నవి. దాని ప్రకాశము ఎప్పుడును తప్పుటలేదు మనకు కనపడినను, కనపడకున్నను సూర్యుడు రాత్రియందు, పగటి యందూూన నసొడుగున్న ప్రకాశించుచునే ఉన్నాడు క సై / యె క 1