Telugu Leninistu Sidhantham - anilvaranasi/indianlanguages GitHub Wiki
.... _ లెనినిజం = దానీ వునాదులు 3 స్థ ఇ వా బల్ల తూ / ఖ.. క లెననస్టు] సిదొంతం ' 4 అనువాదం: త న్ కంభంపాటి సత్యనారాయణ ఎణఎ.
యో త్రిలిబ్ల పబ్దిషింగ్ కంపెనీ '* నష్ట! విజయవాడ ఇ
టే యయిన తై
"అెనినిజం ఏ డాని పునాదులు లఅవినెఫఘు సిదాంతం౦ రి ర స్తాలిన్ ట్ శ చ్వర్డ్గోవ్ విశ్వవిద్యాలయంలో 024 వ్కీపిల్ (పారంభంలో. యిచ్చిన ఉష న్యాసాలం ॥] ప్తి అనువాద౦: కంభంపాటి సత్యనారాయణ ఎమ్, ఎ, (సీనియర్) స్త త్రిలిజ్ఞ పబ్లిషింగ్ కంపెనీ క విజయవాడ వ్
తొలిము[ద్రణ 1952 2000 టి సాహిణీ్యవెన్ విజయవాడ శీ వెల: రాశా-0
(పస్తుతం "నను మూడుసమస్యలను తీసుకుంటాను ; (1) కార్టిళోద్యమానికి సిద్ధాంతంయొక్క (ప్రాముఖ్యత్క (8) (_ప్తకాలజ్ఞ్ఞ్యత, “సిద్దాంతొపు విమర్శన, (8 (ామికవిప్టన సిద్ధాంతం.
క్ష సిద్ధా రతంయొక్కం- (పాముఖ్యత : "లెనినిజం సిద్ధాం ఆానికిచ్చే (ఛాముఖ్యత యిస్తుందని కౌందరంటారు, మార్క్సిస్టు మూలనూ(తాలను అమలుజరపడమే, వాటిని “ఆచరణలో పెట్టడ మ్మే” లెనినిజంలో (ప్రధావనిషయమని వారి భావం. సిద్ధాంతంలో "అెనినిజం అంతగా పట్టించుకోదని వారి అభి (పాయం, అసలు లెనినే సిద్ధాంతమంళే వీవో “పట్టించుకోని డని ముఖ్యంగా తత్వశాస్త్ర మం శే "లెకా-చేయడని, వెఖనోవ్. అప్పుడప్పుడు చీదరించుఖా నేవాడని మనకు తెలుసు. అంతేకాదు. (వస్తుత పరిస్థితుల్లో 'లెనినిస్టువశ్కర్ల పె తలకుమించిన కార్య భారం పడ్డంవల్ల సిర్ధాంతమంకే వారంతగా అభిుచి మూపీంచ డంలేదని కూడా మనమెరుగుదుం, లెనిన్ నిగురించీ, శెనినిజంను గపరించీ యిలాంటి విచ్నితమైన భావాలన్నీ పొరబాటు అభి (పాయాలు సియైన అభ్మిపాయిీిలుకావు. మన కార్యకర్తలు (ప్రాక్టికల్ వర్కంర్లు) యీ విధంగా సిద్ధాంతాన్ని తోసిపార వేయడం ఆ౨నిజానీకి విరుద్ధమని వేను చెబుతున్నాను, లది మన ఉద్యమానికి చాల్వపమాదకర మని హాచ్చరిస్తున్నాను,
తి
(పపంచంలో అన్ని'చేశాల కార్మ్మికోద్యమంనుంచీ మనం పొంబచే మొతం అనుభవమే సీదాంతం. వీప వసీదాంతమనే “వెలుగు లేనిపషేంలో ఆచరణ చకా తడుముళొన్టేట్ట విపవ కార్యాచరణ శేకపోతే సిద్దాంతం చుక్కాని లేని పడవమాదిరణా గమ్యస్థానం 'ఇలియక తారటాడుతుందనువమూట నిజమే, కాని సిద్ధాంతానికీ, కార్యాచరణకూ అవినాభావ సంబంధమున్నట్ల యితే కారికోద్యమానికదొక (బ్రహ్మాండమైనకక్తిగా ఉవ "'యమూగపడుతుంది. ఎందుచేతం శు, కార్మికోద్యమానికి అత్మ విశ్వానం యిచ్చేదీ, పరిస్థితులకనుగుణ్య మైన పద్ధతులవలంచించ గల శక్తిని యిచ్చేదీ మనచుట్టూ ఉన్న పరిస్థితుల పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోడానికి సవశయపజేది యిదొక్క-ళేం అంటచేకాదు. విపధవన్రాలకు చెందిన (ప్రజలు (పస్తుతం వీవీధంగా ఎటువైపు నడుస్తున్నారో మాత మేగాక్క సమిపభవిష్యత్తులో వాశేవిధంగా ఎటువైపు నడుస్తున్నారో కూడ తెలుసుకొనే టందుకది తోడ్చడుతుంది. "లెనిన్ యీ క్రింది (పఖ్యాత మూల సూ(తాన్ని తరచు ఉచ్చరించేవాడు; పజేపదే జ్ఞాపకం చేసే వాడు | ”
“విప్తవ సిద్ధాంతం లేనిబే విప్ల వోద్యమం అసం భవం. (ెనిన్ ఏ సెలెన్లెడ్, వక్క్ల్చ్య జవ నంపుటం వేజీడ్షగె ₹ెనిన్ సిద్ధాంతంయొక్క- (ప్రాముఖ్యతను అందరికం శు చక్కగా అక్థంచేసుకున్నాడు. ముఖ్యంగా మన పాన్టీవంటి పార్టీకి అదెంత ముఖ్యమో "తెలుసుకున్నాడు. ఎందుచేతంశే? రవ్యున్ కార్మికవర్షం (ప్రపంచ కార్మిక వనానికి నాయకత్వం వహించవలసి యుందన్కీ అడి అతిసంకులమైన జాతీయ్మ అంత క్త
ర్దాీయ పరిస్థితుల్లో పనిచేయవలసి యుందన్సీ లెనిన్ కి కాగా "తెలుసు, మన పార్టీ నెర వేర్చవలసిన (వ్ర ల్యేకత "లెలాంటివో ఆయన 10092 లోనే తెలుసుకొని యీశక్రింది విధంగా హాచ్చ రించాడు.
“,.. మహోన్నతమైన సిద్ధాంతం మా గ్షదర్శిగావున్న పార్టీయే తన అ్యగ్రగామిప్యత్రను నిర్వహించగల్లుతుంది.వ (పై (గంధంలోనే చీజ్ క్తి
మనపార్టీ నిర్వహించవలసిన పాతను గూర్చి లెనిన్
ఆనాడు చెప్పిన జోస్యం యిపుడు నిజమైనందున్న లెనినిస్టు సిద్దాంతం మనీ యొక్కు-వ (పాముఖ్యతలోకి వచ్చింది. ఇందుకు రుజువులే మ్, అక్క నేదు.
సిద్ధాంతానికి "లెనిన్. ఎంత (ప్రాముఖ్యత యిచ్చాడో
"తెలుసు కేవడానికి ఒకళంవిమయంవాలు. వైజ్ఞానిక రంగంలో (సైన్సు లభించిన (ప్రధాన విజయాలన్నిటిని భౌతికవాద దృష్ట్యా నిస్ధాంకీకరించిందీ, సమకాలీనులై న మార్కి్చిస్తుల భౌతికవాద వ్యతి శేకధోరణులను అమూలాగ్రంగా. విమర్శిం చింద్కీ ఎంగెల్స్ తర్వాత "లెనిన్ ఒక్క-జే, ఎంగెల్స్ “ఒక కొత్త విషయం కనిపెట్టబడినపుడల్లా భౌతికవాదం ఒక ళెత్తరూసపం ధరించి తీరాలి” అని ఇెప్పాడు, ఈ కర్తవ్యాన్ని లెనిన్ మాత్రమే తన కాలంలో సాధింపబడిన విజయాలనాధారం చేసుకొని, నిక్వహించాడు. అతడు (్రాసిన *మెటీరియలిజం అండ్ ఎంపీరియో (క్రిటుసిజం” అను (పఖ్యాత శ్రంధ మే యిందుకు (ప్రబలమైన సాత్యుం. "అనిన్ తత్వశాన్ర్రు మంశు వమిో “పట్టించుకోడని హేళనచేయడంలో అనందమనుభ' ర్
వించిన పెఖనోవ్ | యిట కృమీకి (వయత్నమైనా వేయసావా సించతేడు ల లి (వాప్తకాలజ్ఞ్యత్ర, “సిద్దాంత.౨పు విమర్శన లేకఉిద్య మంలో అ(గగామి పొ, (పౌప్తకాలడజ్ఞత అను “సిద్ధాంతంో అవకాశవాదుల సిద్ధాంతం, కార్మికోద్యమంలో (పొప్తకాల జ్ఞతను (వాటంతట అవి వచ్చే పోరాటాబను పూజించే సిద్ధాంతం. కార్మిక వర్ణానికి అ్యగామిగా పనిజేయవలసిన కార్మికపాక్టీ కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించనవ సరం లేదనే సిద్ధాంతం, పా _ప్తకాలజ్ఞ తను పూజించే సిద్ధాంతం కార్మికోద్యమం . మమొక్క వ్స్టవ స్వభావానికి పూర్తిగా వ్యతిలేకం. ' పెట్టుబడి డాకీ విధానపు పువాదుల్ని నాశనం చేయడానికి. జరిగే ఉద్య మానికది వ్యతిశేకం, కార్మికుల కోర్కెలు “సాధించడానికి వీలయేవిగా? ఉండాలనీ, పెట్టుబకిచారీ విధానంచే “అమో దింప బజేవిగాః ఉండాలని, అట్టి కోర్కెలవై మాత్రమే కార్థికోద్యమాన్ని నిర్మించాలనీ, యా సిద్ధాంతం చెబుతుంది “సాధ్యమైనంత తక్కు-వ (ప్రతిఘటన చేయాలంటుంది" (పొప్త కాలబ్ఞ్మ త విద్ధాంతం సోవలిజాన్ని పేజ్ యూనియన్ల ద్వారా నిర్ణించవచ్చు నంటు౦ది, చానంతట అది బయలుచే శీ కార్మికోద్యమానికి చైత న్యము, [క్రమపద్ధతి అవసరమవుతాయి. కాని ఏటికి ప్రాప్త కాలజ్ఞ్యత వ్యతిరేకం. పార్టీ కార్మికవగ్షాన్ని ముందుండి నడవడ మం పేనూ, (వజలలో వర్గ చై తన్యం కలిగించి వారిని ఉచ్చ సాయికి తీసుకు వెళ్ళడమం శునూ, ఉద్యనూని కంతకూ పార్టీ 6
ఇనాయకత్వం వహీంచడమం కన్నూ అది వ్యతి ేకిస్తుంది, శారి కోద్యమంలో వర్ష వైతన్యం గల శక్తులు ఆ ఉద్యమాన్ని విచ్చలవిడిగా పోనియ్యాలన్కి ఆటంకపరచ కూడదస్కీ (ప్పాస్త కాలజ్ఞ్రలంటారు. పార్టీ చేయవలసిందల్లా యీ ఉద్యమాన్ని కనిపెడుతూ ఉండడమనీ, చానివెనుక నడవడమన్సీ చెబుతారు (పాప్తకాలజ్డ్మ సిద్ధాంతం ఉద్యమంలో వై తన్యవంతుల ప్యాతను “కొంఛెపరుస్తుందిో దానితో పట్టుకొని వేళ్ళాలంటుందిం ఇదే అవకాళానికి మరూల౦.
ఈ సిద్ధాంతం మొదటి _ రవ్యన్ పీప్ణ వానికి ముంచే తలయెత్తింది. ఆచరణలో యిచెక్కడికి దారి తీసిందంశ్సే దీని అనుచదులు .___ పీకు “అర్థివవాదు” లని పీలువబజేవారు ___ రహ్యాలో కార్మికవ గ్లానికొక స్వతం్యత్రమైన రాజకీయపార్టీ ఉండ నవసరం లేదని వాదించారు. జూరిస్టు ప్రభుత్వాన్ని కూలద్రోయ డానికి పజాసామాన్యంవిప్ట వహో రాటాల్లో పొల్గ్లూనవల సిన అవసరం లేదన్నారు. కార్టికోద్యమంలో కల్తీలేని డ్ యూనియనిస్హు విధాన మవలంబించారు, 'మొంత్తంమోద కార్మికోద్యమాన్ని లిబకల్ బూర్టువావన్థాన్న్ని కప్పగించారు.
ఈ అవకాశవాదధోరణిని పాత “ఇస్కాలో ప్మతిక ఎదొర్కొ-ని పోరాడింది. లెనిన్ *వమిచేయాలి” అను క రవ్మత ములో యిసిద్ధాంతాన్ని తుత్తునియలు చేశాడు, తత్ఫలితంగా చోఅర్థిక వాదం” నశించడ మేకాకుండా, రవ్యన్ శార్మికవర్షం నిజ మైన విప్ప వోద్యమాన్ని నిర్జించడాని కవసరమైన సిస్టాంత ఇైైలిపదికలు కూడా సిద్ధించాయి.
ఈ పోరాటం లేనిచే రష్యాలో స్వతం్యతమైన కార్మిక వర్గ రాజకీయపార్టీ ని నిర్మించడం అసాధ్యమయేది. ఆ వీ
7
యాన్ని గురించి ఆలోచించడమే నిరర్ధ్థకమయేది. రవ్యున్ విప్లవంలో పార్టీ నాయకత్వం వహించడం అన లే సంభవమయే్ది కాదు,
(పాప్తకాలడ్డ్యతను పూజంచే నిస్ధాంతం ఒక రహ్యా లోనే కాదు బయళ్హేరింది. విభిన్నరూపాలలో ఆ₹0డవ ఇంట “ల్న్మనల్ కి చెందిన పార్టీ లన్నిటికీ అది వ్యావీంచింది, ఉదా వారణకు ఏ “ఉత్స త్తి శక్తుల” సిద్ధాంతం రెండవ ఇంటన్నేమనల్ నాయకులచే సృస్ట్రించబడ్డ వ్యకసిద్ధాం తాల్లో ఒకటి. దాని సహాయంతో సమ స్తవిషమయాలను సెమక్థించవచ్చుు. (ప్రతివారి లోను రాజీచేసుకోవచ్చు, తపూ అని యెవరూ ఆమేపించ జానికి వీలుండదు, ఈ సిర్ధాం తాన్ని బోధించేవారంతా అసంఖ్యాక మైన వివరాలతో ః వా_స్తవపరిస్థికుల్ని వకరువ్రు. "పెడతారు. వినేవారికి విసుగెత్తేవరకూ వకరువుపెడతారు. ఆ: తర్వాత వాటివై ఏిశదీకరణ (ప్రారంభిస్తారు. కాని విసుగెత్తడం చల్ల యెవరూవినరు. అంతటితో ఏీరికి సంతృ ప్రికలుగుతుందిం భౌతికవాదం శేవలం (ప్రపంధాన్నిగురించి అర్థం చెప్పడంతోనే సంతృప్లిచెందదనీ డాన్ని మార్చడంకూడా భౌతికవాదం నెకవేర్చవలనిన కో _ర్తవ్యమనీ నూర్క్ల్చ (వాశాడు. కాన్మి కాకుస్టీామురాకు యిబేమి అవసరంలేదు. మార్క్ చెప్పిన వాక్యంలో మొదటిభాగంతో మత్రమే వారు సంతృ ప్తిచెందూ తారు. తను “నిద్ధాం తాన్నివి వారెలా వర్తింపజేస్తారో ఒక్ష ఉదాహరణ వెబుతాను, సామాజ్యవాదులు యుదాన్ని తీసు
లి థి కొచ్చినట్లయిత్తే న! యుస్ధానికి వ్యతిరేకంగా యుద్ధం* (పకటిస్తా మని రెండవ ఇంటశ్నేషనల్కి చెందిన పార్టీలనాయకులు "జెదిరించార నే విషయం మనకు "ఇెలుసు. కాని యుద్ధం రాబో 8
తూంశహపే వారు యీ నినాదాన్ని బుట్టదాఖలు చేశారు
- సామాజ్వవాదుల మాతృభూములను రథతీంచేటందుకు యుద్ధం వేయాలని మరో శొత్తనినాదమిచ్చారు. మొదటి” చడానికి యిది (పత్యతవిరుద్ధమైన నినాదం. ఈ విధంగా వారు "మొదటినినాదాన్ని తారుమారు చెయ్యడంవల్ల లక్షలాది కార్మి కులు మృొత్యుదేవతకు బలి అయ్యారు. ఇందుకు బాధ్యులు పూర్తిగా వాశేనని మోరనుకుంటానేమో ! అది పొరబాటు సుమా ! కార్మికవర్లానికి యెవరో (ద్రోవాంచేశారని విూరనుకో వద్దు. (పతివీ జరగవలసినవిధంగా జరిగింది. ఎందువల్ల నం క్షు 'మొదటినిమయం, ₹0డవ ఇంటర్నేషనల్ “శాంతిస్థాపన శీర్చడ్ణ సంస్థా "ఇండవవివమయం, అనాటి “ఉత్ప త్తిశక్తుల స్థాయినిబట్ట- యెవరూ అంతకంశు చేయగశ్లైదిలేదు ! “ఉత్ప త్తిశక్తులదే” కైాధ్యత అంతా! కాకెస్కీ- (పవారంచేనిన “ఉర్చ త్తిశక్తుల సిద్ధాంతంవ మనకు బోధించినవిమయం ఇదీ! ఈ “నిద్ధాంతంొలో సమ్ముకం లేనివ్య క్షి మూర్కిబ్చస్టుకాజూలడు . ఇక రాజకీయచా ర్లీల పాత్ర విమయమడుగుతారా ? చార్మితక గమనాన్ని నిర్ణయించే ఆడ్రిక్స త్రిక క్తులస్థాయి"ని ధిక్కరించి వ పార్టీ వమిచేయగలడు ?
ఈ అవకాశవాదులు మార్కి్చిజూనికి వ(్యశఫాప్యాలు చెప్బి, చాన్ని యెలా కలుమీతం వేస్తున్నారో ఇెప్పడానికి యిలాంటి ఉదాహరణ లెన్నో ఉన్నాయి.
ఈ బూటకపు *మార్కి్చిజం” అవకాశ వాదుల నగ్న స్వరూపాన్ని కప్పిపుచ్చేటందుకు (ప్రచారంచేయబడింది. లెనిన్ మొదట రవ్యన్ విప్తవానికీ ముందే ఖండించిన "బయిలిస్టు సిద్ధాంతం (గయిల్ తోక కార్టిళోద్యమాన్ని ముందుండి.
ర
-వడిపీంచడం పోయి, చానికి తోకగా తయారవడం శుయిలిజం అనిపీంచు కొంటుంది) యూరపులో ఈవిధంగా మారురూవం పశ్చిముయూరపులో నిజమైన విప్తవపార్డీలు వీర్పడి పనిచేయాలంక్సే _ మొదట యీ బూటకపు నీధ్ధాంతాలనూ రూపుమాపాలని (వల్యేకంగా రుజువుచేయ నక్క-ర లేదు. 8. (ామికవిప్తవ సిజాంతం. గ్రొమికవిప్ల వాన్నిిగుకించి లా ఖై ఛం "ల్తెనినిస్టు సిద్ధాంతం మూడు (పభధానన్నూతెలమై ఆధార పడివ్సందిం మొదటి స్యూత్రం ; బాగా. అభివృద్ధిచెందిన , పెట్టుబడి చాకీ చేశాల్లో ఫై నాన్స్ 'విట్తుబడియొకథం (పార్యిశామిక పెట్టు వు సమా శు ళు బడి బ్యాంకింగ్ పెట్టుబడి. ఒక డానవితో ఒశటి సమ్మిళితం కావడం (పాబల్యం వాల యెక్కువగాఉంటుంది. ఈవై నాన్స్. "పెట్టుబడియొక్కం '(వధానవిధులలో ఒకటి స్టాకులు, ఛాండ్తు అమ్ముడం ముడిపదాస్థాలు దొరికే (పొంతాలకు పెట్టుబడి ఎగ మతి చేయబడుతుంది. సాామాజ్యవాదపు మూలాభారాలలో యినొకటి చై నాన్స్ పెట్తుబడికిగల యా 'పాబల్యంవల్ల గత వ్ రల] జ ఉండ ఎని "పెట్టుబడిదార్వులక్షు సర్వాధికారాలు సంక్రమిస్తాయి. వీటన్నిటిని బట్టి గుత్త పెట్టుబడిదారీ విధానంలో దోపీడీ ఎంత్మకూరంగ్యా ఎంతహేయంగ్యా. జరుగుతుందో తెలుసుకోవచ్చు, (ట్రస్టులు, సిండిశేట్లు మొదలైన గు త్త పెట్టుబడిచారీ విధానంయొకం పునా దులను పడగొట్టడానికి కార్మికులు పూర్వంకంశు “వేగంగా వూనుకుంటాకుం (వ్రజాసామాన్యం, (ముక విప్లవం ద్వారానే ల అన్యే “తాము విముక్తుల మవుతామని గ్రహించి ్రామికవర్షంవై పు కే0
చస్తారు, (లెనిన్ రచించిన “*సామూజ్వవాదం్ అశే (గంథం చదవండిఎ)
అందువల్ల మొదటిస్మూత్రం నుంచి తేలే విషయ మే మంశు పెట్టుబడిదారీ చేశాల్లో విష్ణ వ వెల్లువ త్యీవతరమవుతుంది; కార్చిశరంగంలో తిరుగుబాటు శక్తులు వృద్ధి చెందుతాయి,
ఇండవసూథ్రం ఏ వలస చేశాలకూ, పరాధీనదేశలకూ, పెట్టుబడుల ఎగుమతి హెచ్చుతుంది, *పలుకుబడి (ప్రాంతాలుొ వలస్మప్రాంతాలుు అంతకంతేకు విస్తరిస్తాయి. చివరకవి (ప్రపం -చంలో అన్ని 'చేశాలకు వ్యాపీస్తాయి * ఓ అభివృది చెందిని బహూ కొద్ది "దేశాలు (ప్రపంచంలో అత్యధిక సంఖ్యానే చజల్ని ధన స్వామ్య భానిసళ్యానిక్కీ చలసనదోపిడెక్కి గురిచేసే విశ్వవ్యాపిత వ్యవస్థగా "ెట్టుబడిచాకీ విధానం మారుతుంది ఏటన్నిటివాల్ల ఒశవైపు (వ ల్యేకజాతీయ ఆర్థికవిధానాలూ, (ప్ర ల్యేకజ్యాకీయ ఘాభాగాలూూ, (పపంచ అర్థిక వ్యవన్షఅనే గొలుసులో వేర్వేరు లింకులుగ" తయారవుతాయి. మరోవైపు (ప్రపరిచజూనాఇా "ండుఫాగాలుగా చీలిపోతుంది. మొదటిభాగం బాగా వి స్తవం వైన వలనదేశాలన్తూ పరాధీనబేశాలన్తూ కాల్లగొట్టుకునే “దేశాలు (అనగా బహుకొద్దిగావున్న “అభివృద్ధి చెందినా దేశాలు) "రెండవభాగం ఆత్యధికంగావున్న వలసదేశాల్యపజలు, పరాధీన "బేశాల్య్వపజలు ఈ (ప్రజలు సా(నూజ్యవాద శృంఖాలను ఉతెంచుకొనేటందుకు తప్పనిసరిగా పోరాటాలు సాగించవలసి వస్తుంది. (లెనిన్ రచించిన “*స్మామాజ్యవాదంో చదవండి)
అందువల్ల , రెండవసూ్యత్రం నుంచి తేలే విషయ 'మేమంశే, వలనబేశాల్లో విప్ణవవెల్లువ త్మీవతర మవుతుంది,
కై
స్మామాజ్యవాద "చేశాలబయట వలసజేశాల్లో సామాజ్య వాదానికి వ్యతిచేకంగా తిరుగుబాటు శక్తులు విజృంభిస్తాయి.
మూడవస్మూతం ఏ “*ోపలుకుబడి (పాంతాలి మోద వలసబే శాలమిోద, యాజమాన్యం గు _త్త పెట్టుబడిదారీ సంస్థలకు వస్తుంది. నివిధ పెట్టుబడిదారీ చేశాల్లో అభివృద్ధి అసమాన: స్థాయిలో జరుగుతుంది. అందుచేత ఇదివరకే వలస్యపాంతాలవై 'వెత్తనం సంపాదించిన 'ేశాలకూ తమక్కూడా వాటిలో అభ్చాగం” కావాలనే యితర బేశాలకూ, మధ్యపోరాటం తీ్వతర మవ్పచుంది. ఈలెండు మురాలు (వపంవాన్ని ఫునర్విభజించు కోడానికి పోరాడుకుంటాయి, తిరిగి “*సమతూకాన్నిలి (మరం1 10కషకు. నెలకెల్పేటందుకు సామాజ్యవాద యుద్ధా లొక్కకేు మార్షమవుతాయి. ఏీటన్నిటివల్ల నుకరూడవరం౦గర౦ి అనగ్గా పెట్టుబడిదారీ 'జేశాలమధ్య వై రుధ్యం, ప్మీవమవుతుందిం ఇందుమూలంగా స్యామాజ్యవాదం బలహీన మవుతుంది. మొదటి రెండు రంగాలూ సామాజ్యవాదా సన్నెదుర్కో-డానికి ఒకటిగా" తయారవుతాయి, విప్ల వాత్మక (శామికవర్మ సంఘటన వలనచదేశొల స్వాతంత్రోద్యమ సంఘటన కలిసిపోతాయి. (“స్వామాజ్యవాదంి అనే (గ్రంధం చదవండి )
అందువల్ల మూడవ స్యూత్రం నుంచి తేలే విషయమే మంశ్సు, స్మామాజ్యవాద దశలో యుస్ధాలు రాకుండా అపడం ఎవ్వరి తఈరమూకాదు. యూరపులో (శ్రామిక విష్ణవం, (పొచ్య 'చేళాలలో వలసచదేశ (ప్రజల విప్లవం, కలిసిపోయి? స్మామాజ్యు వాదమనే (పపంచ ఐక్య సంఘటనకు వ్యతిశేకంగా విస్తవమనే (ప్రపంచ ఐక్య సంఘటన యేర్చడ్డం తప్పనిసరి అవ్చతుందిం
2
"లెవిన్ [క్రింది విధంగా యీ మూడు వివరణలనుకలిపీ ఒకే వివరణగ్యా క ప్రీ కరించాడుం
“సామాజ్యవాదమంశ్పు సోవలిస్టు విప్ప వానికి తొలి సంజో (1006121500 13 6 676 0£ 50642136 ₹670- 12ళ00) లెనిన్. సెలెక్టెడ్ వర్క్సు 5 వ సంవుటం వేజీ న
దీన్నిబట్టి విప్తవం యొడల. విప్తవన స్వభావం యెడల విష్ణవం నేర వేర్పవలసిన విధుల యెడల దాని లోతుపాతుల యెడల, మన దృక్పధం పూర్తిగా మారిపోతుంది. అంశ, “మొ 'ల్తేం విప్లవ పధకమే మారిపోతుందన్నమాట.
ఇదివరలో సాధారణంగా, ఆ్రామిక విష్ణ వాని కవసర మైన పరిస్థితులను పరిశీలించేటప్పుడు, ఆయా (పత్యేక చెశాల అర్థిక పరిస్థితులను పరిశీలించడం జరిగేది కాని యిప్వుడలాంటి దృక్పథం సరిపోదు. అన్ని 'చేళాల ఆర్థిక పరిస్థితుల్ని లేదా కనీసం వాటిలో యెక్కువ చేశాల అర్థిక పరిస్థితుల్ని (ప్రపంచ ఆర్థిక విధాన స్థాయిన్సి పరిశీలించడం ఇప్పుడవసరం. ఈ దృక్న ఛముతోనే నేడు మనమిోా సమస్యను పరిశీలించాలి. _ఎందు చేతంశు యీరోజున వ్యక్తిగత దేశాలూ, వాటి అర్థిక విధా నాలూూ స్వయం పోషకమై నవికావు, (పపంచ అర్థిక విధాన మనే గొలుసులో అవన్నీ 'వేర్వేరలింకులుగా తమయారయాయి పాత నాగరిక (2166) పెట్టుబడిదారీవిధానం సామా జ్యవాదిగా మార్చుఇెందింది, అంక “అభివృద్ధి చెందిని బహు శొద్ది దేశాలుప్రపంచంలో అత్యధిక సం బ్యాకప్రజల్నిధన స్వామ్య చానిసత్వానిక్కీ వలసదోపీడీకి గురిచేసే విశ్వ వ్యాపితవిధానంగా మార్చు చెందింది
18
ఇదివరలో ఒళ్కౌక్క-బేశం యొక్క ఆ న్థకపరిస్థితిని తీసుకాన్మి ఆ చేశంలో (శ్రామికవి వ్లవం రావడాని కనుకూల పరిస్థితులున్నద్సీ, లేనిదీ పరిశీలించడం జరిగేవి. ఇంకా స్పష్టంగా చెప్పాలంళు “అభివృద్ధిచెందిన ఒకానొక 'జేశంలో అట్టిపరిస్థితు లున్నాయా కేవా అన ఆలోచించడం జరిగేది. ఇది పాభార ణంగా అందరూ అంగీకరిస్తూవచ్చిన వద్ధతి. కాని, ఇప్పుడీపద్ధతి సరిపోదు, ఇప్పుడు మనం (పపంచ సాామాజ్యవాదపు అర్థ విధానాన్నంశటినీ ఒక యూనిట్‌గా ' తీసుకొని విప్లవానీ కనుకూలమైన పరిస్థితులు న్నాయా "లేవా అని ఆలోచించవలసీ యుంటుంది. ఈ (ప్రపంచ సామాజ్యవాద ఆన్థికవిధా నంలో విప్ణ వానికవసరమైన పరిస్థితులు పరిపకర్యమైనట్రయితే "లేడా పరిపళ్వమవడంవల్ల పారిశ్రామికంగా తగినంత అభివృద్ధి చెందని. కొన్నిదేశాలు వి ,ప్రవానిశేమిా అటంకంగా పరిణమించవ్పు
ఇదివరకు్కు ఒకానొక * అభివృద్ధిచెందిన వ్ బేశంలో (రామికవిస్తవం రావడమంశే అదొక ప్రల్యేః ఘటనగా స్యయరిపోవక ఘటనగా పరిగణింపబడేది. దాన్ని అణచేటం దుకు ఆ దేశపు జూతీయ బూర్జువావర్ణం మాత్రమే పోరాడు తుందని భావింపబజేది కాని ఇవుడు ఈ దృక్పధం సరిపోదు, ఇప్పుడు మనం [పపంచ ్రమికవిప్ల వాన్ని గురించి ఆలోచిం ఇాలి, ఎందుచేతంశు యీ రోజున జూతీయ "పెట్టుబడిదారీ సంఘటనలు స్మామాజ్యవహదసంఘటస అనే గొలుసులో లింకు లంగా యయేర్చడిపోయాయి. చాన్ని (పఠిఘటించాలంకే. అన్ని 'దేళశాల విప్తవోద్యమాలు ఒకే సంఘటనగా వర్చడవలసియుందిం
కేశ
పూర్వం, ఒకానొక 'బేశంల్లోవచ్చిన అభివృద్ధినిబట్లి,. దాని పర్యవసానంగా (శామికవిప్లనంవస్తుందని భావింపేబజేది. కాని ఇప్పుడీ దృక్పథం సరిపోదు. నేటి పరిస్థితుల్లో. (ప్రపంచ స్యామాజ్యవాద వైరుధ్యాల తీవతనుబట్టి వాటి ప్యూవసానంగా (టమికవిప్తవం వస్తుంది, (ప్రపంచ సామాజ్యవాదమనే గొలు సును వదేశంలో 'తెగ్షాట్టితే ఆదేశంలో తతృలితంగా (శామిక విప్లవం వస్తుంది. శీ పరిస్థితులలో విప్ణవం వ 'బేశంలో (పారంభమను తుంది? పెట్టుబక్దారీ సంఘటనను మొదట యెక్కడ యేజీ సఫములో, (మైద్దలు కొట్టగలుగుతాం ళ్ ఈ (పన్నకు పూర్వం వమని జవాబు వచ్చేవారంశ్ళు పరిశ్రమలు య్ 'జేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయో (ామికవర్గం య్ జేశంలో మెజారిటీశాఉంటుందో, సంస్కృతి (౮౫|ూల వ చేశంలో మెక్కువగా అభివృద్ధి చెందుతుందో (పజాతంథత విధానం యెక్కడ అధికంగా ఉంటుందో, అక్కడ విప్తవం (పార ౦భమవుతుందనేవారు. కావి "లెనినిస్టు వ్ప్లవ సిద్ధాంతం (ప్రకారం యిడి తప్పు, పరిశ్రమ లెక్కువగా అభివృద్ధి చెందివ బేశంలో న్నే *శామిక వర్షం మెజారిటీగా వున్న బేశంలో నే, సంసల్భాతి యొక్కువగా ఆఫివృద్ధి చెందిన చేశంలోన్నే (పజాతింత్ర విధానం అధికంగా వున్న దేశంలోన్నే విప్లవం (ప్రారంభం కానవసరం ేదని "లెనినిస్టు సిద్ధాంతం చెబుతుంది, సాామాబ్యవాదమనే గొలుసు ఎక్కడ బాగా బలహీనంగా ఉంశే అక్య్థడ పెటుబడిదారీ విధానాన్ని (బద్దలు కొట్టడం వీలవుతుందని చెబుతుంది. ఎందు వేతంపే, (ప్రపంచ స్యామాజ్య వాద సంఘటన ఎక్కడ కాగా మేల్
బలహీ*నంగా ఉంటుందో. అకడ డాన్ని (బ్రద్దలు భొట్టితే మిక విస్తవం వస్తుంది. ఈ విధంగా విప వాన్ని (ారంభిం చిన ఒక బేశం, “పెట్టుబడిదారీ విధానంలో యీ విధంగా గండి కొట్టిన దేశం, పెట్టుబకిదారీ వీధోన అభివృద్ధి దృష్ట్యా "వెనుకబడి యుండవచ్చు. ఆంతకం"ు అభివృద్ధి ఇందిన బేవొలు "పెట్టుబడిదాకీ విధానంలో అంటిపెట్టుకొని యుండవచ్చు,
1917 లో (ప్రపంచ సా్నామాజ్యవాద సంఘటన అనే నొలుసు యితర చేశాలలో కంక రష్యాలో ఎకుూవ బల పీనంగా వుంది. అ దేశంలోనే నెలుసు (బన్దలయింది. అక్కడే (గౌమిక విస్టవం గండి ఇొట్టగల్లింది. ఎందుచేత ? అప్పుడు రస్యాలో బ్రహ్మాండమైన (ప్రజా విప్ణవం విజ్బంభిం చింది, విష్ణవ చై తన్యంగల (ౌమికవర్షం చానికి నాయకత్వం వహించింది, అసంఖ్యాకమైన వైతులు తామిక వర్షానికి ఆండగ్యా గాఢ "స్నేహితులుగా పనిచేశారు. వారు భూస్వా ములచే చారుణంగా దోచుకోబడజేవారు, సామాజ్యవాదానికి (దౌతి౨ధ్యం వహించే (వభుత్వా లన్నింటిలోను అతి వికృత మైన జారిస్టు (వభుత్వం ఆ విప్త వాన్ని వ్యతి రేకించిందిం చానికి వై తికపతిష్ష కొంచెమైనాలేదు. (ప్రజలందరూ. దాన్ని "ద్వేషి. చేవారు. రప్యా పెట్టుబడి దారీవిధాన అ? వృద్ధిదృష్ట్యా ॥ (ఫాన్? జర్థ్ణునిలకం యె ఇంగ్లండు, అమెరికాలకం బు వెనుకబడ్డ "జేశమైనప్పటికీ రష్యాలోనే సామాజ్యవాదమను. గొలుసు అన్ని 'చేశాల్లోకంశు బలహీనంగా వుంది"
ఈ గొలుసు సమావభవివ్యత్తులో (వచ్చే కొద్దిసంవత్స రాలలో) వీ దేశంలో తెగుతుంది క ఎకళండ అది బాగా బల శేానంగో వుంటుందో అకడ అది తెగుతుంది. ఉదావారణకు
తర
ఇండియాలో ఈ గొలుసు తెగడం అసంభవమేమోా కాదు, -ఎందువేతంచే అ జేశంలో ఖఫొత్తగా ఉద్భవించిన మిలికుంట్ కార్మికవర్షం, విష్తవదైతన్యంగల 'కార్మికవర్షం ఉంది. దానికి అండగా స్నేహబ్బృందంలో. జాతీయ సా్యాతంత్ర్యోద్యమం వుంది. ఇవి చాలా బలమైన, ముఖ్యమైన అండ అనడంలో యొట్టి సందేహంలేదు. అంతేశాక్క (ప్రపంచంలో బాగా అప. ఖ్యాతిప్నాలెన విదేశీ స్యామాజ్యవాదం అక్కడి విప్లవాన్ని వ్యతి "కేకిస్తోంది. దానికిగల నై తిక్మపతిష్ట ళూన్యం, నేడు భారత 'జేశంలో పీడితప్రజాసామాన్యం ఈ శతృవును 'జ్వేషిస్తున్నారుం
జర్శృనీలోకూడ యీ గొలుసు (బద్దలుకావచ్చు. ఎందుచేత + భారతదేశంలో ఉన్న పరిస్థితు లే జర్శసీలోకూడ తలయొత్తుతున్నాయి. గనుక అయితే, ఛభారతజేశానికీ జర్భునీకి అభివృద్ధివిషయంలో చాల వ్యత్యాసం వుండి. ఈ వ్యత్యాసం జర్భన్ విష్లవపు గమనంలోనూ దాని పర్యావసానంలోనూ +వతిబింవించక మానదు
కనుకనే లెనిన్ యిలా చెప్పాడు:
“*పన్సివయూర పులో పెట్టుబడిదారీదేశాలు సోమ శిజంవైవు పుకోగమించడంలో అంతకంతకు ఉచ్చస్థాయికి వస్తున్నాయి... అంశ్షు అవి శ్రమంగా సోవలిస్టుదేళాలుగా పరివర్తన చెందుతున్నాయని అర్థంకాదు. కొన్ని దేశాలు చరిళొన్ని చేశాలను దోచుకోవడం ద్వారా యిపి జరుగు తోంది, స్మ్యామాజ్యునాద యుద్ధంలో ఓడిపోయిన్మ జే్శా లనూ (ప్రాచ్యదేశాలనూ దోచుకోవడం ద్వానా యిది జరుగునోంది. మరోవైపు మొదటి సామ్రాజ్య వాదయుద్ధం
(0) 17
ఫలితంగా (పొచ్య దేశాలన్నీ విష్ణవోద్యమంలో, (పపంచ వీప్లవోద్యమ (ప్రవావాంలో (ప్రవేశించాయి.వి
"లెనిన్ ఏ సెల్టెడ్ వర్క్ 9 వ సంపుటం, వేజ్ 899)
క్షుప్తంగా వెప్పాలంచే, సా్యనూజ్యవాద సంఘటన అనే గొలుసు ఎకడ యొక్కుువ బలహీనంగా ఉంటుందో అక్కడ అది తెగి తీరాలి, పెట్టుబటిదారీవిధానం ఎక్కువగా అభివృద్ధి చెందిన 'చేళాల్లోన్యూశ్రమే మొత్తం జనాఫౌలో ామికవక్ష గే నూటికి ఎంతో కొంతమంది ఉన్న బేశాల్లో మ్మూశ్రమే, నైతాం గం కూడా నూటికి ఎంతో కొంతమంది ఉన్న దేశాల్లోమ్యత్రమే అ గొలుసు తేగాలని సిద్ధాంతం లేదు
కనుక నే మనం (కామికవిష్ట వాన్నిగురించి ఒక నిర్ణ యా నికి వచ్చేటప్పుడు ఒకానొక దేశంలో (శామికులు నూటికెంత మండి ఉన్నారని "లెక్కంలు తయారుచేయడం ముఖ్యంకాదు, కాని 30డవ ఇంటశ్నేషనల్ కి వెందిన *' డాంవికులు మూలం యి ెక్క-లకే ఎక్కువ (ప్రాముఖ్యత యిస్తారు, స్మామాజ్య వాద మంకు నమిటో వారు తెలుసుకోలేదు, విపవమంశు చారికి విపరీత మైనభయం, సేగు అంళే మనమెంత " భయవడ. తామ విప్లవమంశే వారంత భయపడతారు.
ఇక తరవాత విమయాలకువద్ద్డాం, బూర్జువా (ప్రజాతంత్ర విప్లవానికీ ామికవిప్త వానిక్షీ మధ్య ఒక అగాథం, ఒక ఎతైన వైనాగోడ ఉంటుందని రెండవ ఇంటన్నేమనల్ క్రి ₹ెందిన 'యోధాగ్రోసరులు వాదిస్తూవచ్చార్వు ఇప్పటికీ వాదిస్తున్నారు. ఈ 'ెండువిష్ట వాల్వమధ్య క్ద్ది సంవత్పరాలకాలం "లేదా చాల నంవత్సరాలకాలం గడచికీరాలని ఏీఠరంటారు. ఈ మధ ఫ్రగొలంలో "పట్టుబడిదారీవర్షం అధికారాన్ని హూస్తగతంచేసుకొని, పెట్టుబడి
18
చారీ విధానాన్ని అభివృద్ధి చేస్తు9దంటారు, (ామికవ్లం శ్రమంగా బలం నంపాదించుకొన్తి “అంతిమపోరాటానికో అయ త్త్రమవాలని వాదిస్తారు, ఈ విధంళా ఆ*ీక దకాజ్టాలు ఇంకా ఎక్కుూవకాలంకూడా గడపవలసియుంటు౦దని చెబుతారు, నేటి సొామాజ్యవాద పరిస్థితుల్లో యీ “సిద్ధాంతానికి ఇాక్ర్రీయమైన అర్థ మేమి లేదని (వ్ర లేకంగా రుజువుచేయ నక్క-గ్లేదు, పెట్టుబడిదారుల విప్ణవవ్యతిలేకలమయ్యూలను కప్పి పుచ్చేఉందు కిదొకసాధసనం వమూ(శమే, సా్యమాజ్యవాద పరి స్థితుల్లో సంఘర్షణలు, యుద్ధాలు అనివార్యం, సోవలిస్టువిప్త వం రాబోయే పరిస్థితుల్లో పెట్టుబడిదారీవిధానం నానాటికి అభివృద్ధి ందడానిక బదులు అవసానదశలో పడుతుంది. లెనిన్ ) [ప్రపంచంలోని అన్ని చేళాల్లోను వి ,ప్లవోద్యమం విజ్బంభిస్తుందిం సా్యామాజ్యవాదం అభివృద్ధిని రోధక శక్తులన్నిటితోను, జారిస్టు (వ్రభుత్వంతోను, అన్ధహ ని సవిధానంతోను కూడా... చేతులు కలుపుతుంది. అందుచేత విష్ణ వశ క్తులన్నీ __. పా ళ్చాత్యజేశాల (ామికోద్యమం చముందలం (ప్రాచ్య చేశాల స్వాతంత్రో, విద మాలవరకు _ ఒకటిగా పనిచేయవలసీన అవసరాన్ని కల్పి స్తుందిం స్యామాజ్యవాడానికి. వ్యతిరేకంగా వీప్ణవపోరాటం జరపని'జే ఫ్యూడల్ అన్థబానిసవిధా నంలోని అవశేషాలను నిర్మూలించడం అన౦భమవుతుంది. ఇట్టి పరిస్థితుల్లో బూడ్డవా (వజాతంధశ్రవిప్లవం, కొడ్డో గొహ్పా అభివ ద్ధి చెందిన 'జేళాల్లో (ూమికవిప్లవానికి అతిసమిపంలో ఉండాలి, (ఆామికవిప్తవం లోకి అది పరివ్వర్తనచెందాలి. దీనికి రుజువుశేమి అఆవసకంళేదు, ఈ సిద్ధాంతమే సరియైనదన్కీ దీనికి యెదురులేదని రష్యావిప్లవ చర్మిత్రయే చకని తార్కాణం. బూక్టువాప్రజాతంత్రవి ,వ్రవమూూ 19
సోవలిస్టువిప్లవమూ ఒశే గొలుసులో రెండు లింకులసీ రప్యా విష్ణవమనే మహాప్రవావాపు వై కచ్చితమనీ లెనిన్ 1905లోనే మొదటివిప్లవం (పారంభమయేముందు “రెండు ఎత్తుగడలో ((0ఇ0 1జ2ంట09). అనుకర పత్రంలో ఆకారణంగా (వాయ "లేదు, ఆ కరపష్మతంలో యిలావుంది వ “శామిశవర్షం బల్యపయోగంతో. నిరంకుశ (ప్రభు త్వపు (ప్రతిఘటనను అణచడంళోనం, పెట్టుబడిదారీవర్షపు ఊగిసలాటను స్తంభింప జేయడానికి నై తాంగ్యపజల సహ కారంతో ప్రజాతంత్ర విప్ణవపు కర్తవ్యాలను వూర్మిచేయ వలసియు౨టు9ది. తర్వాత పెట్టుబడిదారుల (పతిభుటనను బల(ప్రయోగంతో అణచడంళోనం, వై తాంగంయొక్కం 'పెటీబూర్డు వావర్టంయొకట, ఊగినలాటను స్తంభింప జేయ డానిక్సి అర్ధ(శ్రామికులందరి సహాకారంతో సోషలిస్టు వివ్ల వాన్ని పూర్తిచేయాలి. 'ామికవర్షం "నెర వేర్చవలసిన విధులు యివీ. కాని మన కొత్త “రసాల వాదులు విప్తవంయొక్క_ కర్తవ్యాలను గురించి చర్శ్చించేటప్పుదూ, తీర్మానాలు ప్యాసుచేసటప్పుడు 'శామికుల విధులకు అతి సంకుచితమైన వాద్దులు నిర్ణ యిస్తారు, (లెనిన్ పసి లెచ్చెడ్ వక్క కవ సంపుటం, చేజీ 110) ం లెనిన్ తన తర్వాతి ంధాల్లోో *ళెండు. ఎత్తు గడలుఅశే కరవ్యతంలో కంశుకూూడా స్పష్టంగా, బూరువా విస్ణనం (శ్రామికవిష్ణవంలోకి పరివర్తన వెందుతుందనే అభి సాయాన్ని వివరించాడు, ఇప్పూడు నేనా త్రంథధాల (ప్రసక్షికి పోను, ఇది లెనిన్ విప్తవసిద్ధాంతపు మూలసూ(తాలలోఒకటి, ః్ర
కొందరి అభ్మిపాయమేమంశేే లెనిన్ 1916లో యీ అభిపాయానికి వచ్చాడు. అంతవరకూ ఆతడు రష్యన్ విష్ణవం బూర్జువాపరిమితుల్లో నే ఉంటుందని నమ్మేవాడు, అందుచేత అధికారం కార్మికకర్షక నియంతృత్వ సంస్థల చేళ్తుల్తోనుంచి (ామికవర్షానికి వెళ్ళకుండా, పెట్టుబడిదారుల వస్త్యాల్లోి వెళ్తుంది, కమ్యూనిస్టు ప్యతికల్లోకూడా యా అభ్మిపాయ మే (వకటింపబడింది. ఏరి అభిప్రాయం పూర్తిగా తప్పు అని నేను చెబుతున్నాను. ఇదివా స్తవ పరిస్థితులకు పూర్తిగా వ్యతి “లీకం,
ఈ సందర్భంలో లెనిన్ మూడవపార్టీకాం్రాసులో (190) యిచ్చిన ఉపన్యాసాన్ని చజ్పీర్కొ-ంటాను, అందులో ఆతడు కార్మికకర్షక నియంతృత్వాన్ని, అశు పజాతంత విప్ణవవిజయాన్ని “శాంతి సంఘటన”ొ అని నిర్వచించచాడు. (లెనిన్; 'సెలెళ్షడ్ వక్క, 7వ సంపుటం ీజీ 261)
అంతేగాక లెనిన్ “తాత్కాలిక (ప్రభుత్వాన్ని గురించి” (1905) అనే శీర్షిక్యకింద (వ్రాసిన వ్యాసాల్లో వమి ఇెప్పాడో కూడ ఉదవారిస్తాను. రష్యాలో విస్హవం రావడానికి గల అవకాశాలను వివరిస్తూ పార్టీ నెర వేశ్చవలసీన క కర్తవ్యా "లేమిటో అతడు (క్రింది విధంగా "తెలియ జేశాడు.
“రప్యా విప్లవం కొద్ది నెలల్లో పూర్తయే ఉద్యమంగా కాళ అనేకసంవత్సరాల_ డ్రద్యమళారాకానస్తాగేటట్టు చూడాలి.
లి ఆ 1రరసజఇ ౬ టె ఆవిప్ల వం పాలక్ష క లతో అగిపోకుంజ్హ్యరిత హలక;ంచర్లాలనే * క్యూట్లరో సీ నితికి చారికీయాలి.* గలం న. | ఖి న. టో లై లో నన రా
"అనిన తన ఉపన్యాసంలో యీాతివకాశౌలను గురించి యింకా సవిస్తరంగ్యా యూకవీయన్ విప్లవంతో సమన్వయ పరుస్తూ చెప్పాడు. అతక్షిలా అన్నాడు;
“మునమిలా చేయగలిగితే... అప్పుడు విష్ణ వజ్యాల యూరహ్పదకంతకూ అంటుకొంటుంది, బూర్డువా అభివృద్ధి నిరోధకుల "పెత్తనం [క్రింద నలిగిపోతున్న యూరపీయన్' కార్మికుడు తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటు యొలా సాధ్యమయిందో అతడు మనకు చూపెడతాడ్ము అప్పుడు యి విస్త వవెల్లువ మళ్ళీ రప్యాలోకి కాట్టుళొస్తుంది. కొద్ది సంవత్పశాల ఏప్టవయుగం అనేక దశాహ్హైల విప్తవ యుగ ముగా మాగుతుంది,౯ (లెంన్, సెలెన్సెట్ వర్క్, తీవ సంపుటం, ేజ్ 81)
ఈ సందర్భంలో నే "లెనిన్ ఒక (ప్రముఖ వ్యాసంలో వమి (వాళాడో కూడా చెబుతాను, ఆ వ్యాసం నవంబరు 1915 లో (వచురింపబకిందిం
“శ్రామికవర్ష 0 నేడు అధికారాన్ని వాస్తగతం చేసు కా నేటందుక్కు (ప్రజాతంత్ర రాజ్యాన్ని స్థాపించేటందుక్కు భూస్వాములనుంచి భూమిని స్వాధీనం చేనుకొనేటందుక్కు పెట్టుబడిడారీ ర్స్యాను మిలిటరీ _ ఫ్యూడల్ సా మాజ్యనా దపు (జారిస్టు (దభత్వపు) సంశెళ్ళనుంచి తక్చించే పోరాట ములో (శ్రామికేతర (ప్రజాసామాన్యం కూడా పాల్గానే టందుక్కు , తైర్యంగా పోరాడుతుంది... అంతేకాదు వెన్వెంటనే (కింది గ్త్తే నాది_--స్టాలిన) బూర్జువా గప్యా జూరిస్టు ప్రభుత్వం నుంచ్వీ భూస్వాముల పెత్తనం నుంచీ
లై
"విముక్తి పొందడాన్ని అవకాశంగా తీసుకొని వ్యవసాయ కూలీలకై ధనిక వైతులు చేసే పోరాటానికి సహాయం చేయకుండ యూకవీయన్ కార్మికుల సవాకారంతో, సోమలిస్టు విప వాన్ని తీసుకొస్తుంది. (లెనిన్ సెలెజ్టెడ్. వక్కున్క క్ వ సంవుటం, వేజ్ 168) ఇంకొక ఆధారంకూడా మూసి ఈ అంశాన్ని యింత టితో ముగిస్తాను. రష్యాలో విష్ణవ అవకాశాలను గురించి "లెనిన్ *ోరెంకు ఎత్తుగడలు లో ాసిన వాక్యాలను తర్వాత “తామికవిప్ట వమూ (ద్రోహి శాబస్కీ”. అను కరపష్మశ్రంలో "ఉదహారిస్తూ (ఇవిమైన పునరుశ్లేఖంచ బడ్జాయి్యి, యిలా (వాగౌడు ఖ్ “*శేజేమి జరుగుతుందని చెప్పానో, సరిగ్గా అబే జరి గింది. నా హేతువాద పరిశీలనే సకియైనదని విప్లవ గతి రుజువు చేసింది. మొట్టమొదట రైతాంగ మంళటి సహ "కారంతో, శాచరిక (ప్రభుత్వానికి వ్యతి శేకంగా, భూస్వా ములకు వ్యతిచేకంశ్యా మధ్యయుగాల పకిపొలనకు వ్యతిశే కంగా, పోరాటం జరిగింపి, (అంతవరకు అది బూర్జువా విప్తవం, బూస్టవా (వజాతంథ్ర విస్ణవం) తర్వాత కడు బీద నైతుల సవాకారంతో, అర గ్రూమికుల " సవాకార ముతో, వీడిత వన్హాలందరి సవాళేరంతో, 'వట్టుబడిదారీ విధానానికి వ్యతిచేకంగా (ధనిక రైతుల, “అధిక లాభ పరులతో సహో) పోరాడ్డం జరిగింది, అంతవరకు అది సోవలిస్టు విప్లవం, మొకటి విప్ప వానిక్కీ "రెండవ విప్త ళు పానిక్ మధ్య కృతిమమైన చనా గోడ సృష్టించ పయ ల]
త్నించడమంశు అకం మాక్కి్య్చిజాన్ని తారమాకు వేయడ
మన్నమాట, (శోమికల నంసిదతలో ఎక్కువ తక్కువ
లుండవచ్చు చీద వైతులతో సహకరించే విషయంలో
విభిన్న స్టాయి లుండవచ్చు*, కొని యివితప్ప మిగతా
విషయాల్లో ఈ రెండు విప్ణవాల మధ్య అగాధ మేమా
"లేదు అలాంటి అగాభఛాన్ని సృష్టించడమం కే అర్థం
మార్క్సిజానికి వ్యశ భాష్యం చెప్పడమన్నమాట. దాని
స్థానంలో లిబకలిజాన్ని (మిశవాద తత్వం) (వవేశ పెట్ట
డమన్న మాట, (లెనిన్ ఏ సెల్‌టెక్ వక్క, 7 వ సంపుటం
చ్సీజ్ల్ 1910) "
“ఇక యూ ఆధారాలు చాలుననుకుంటా, ఇపూడు కొెందరొక (పళ్న వేయవచ్చు వ ఇదంతా చక్కగానే ఉంది. కాన్మి అటువంటషుడు లెనిన్ “చాశ్వత విస్తవోమనే భావాన్ని (అంశే ఎడ తెగకుండా జరిగే విష్ణవం) ఎందుకు వ్యతి శేకించాడు ఠి ఎందుకు వ్యతిశేకించాడంశు, రైతాంగంలో. ఉండే విప్లవ అవకాశాలను “పూర్తిగా వివియోగించుకోవాలని "లెనిన్ నూచించాదు గనుక జారిస్ట్యు పభు త్వాన్ని పూర్తిగా నిర్మ్శూలించడానక్కీ (శామికవిష్టవంలోకి (వవేశించేముందూ- పరివర్తనదశను దాటడానికీ రై తాంగంలోవుండే విష్లవశక్తుల్ని పూర్తి"ా వినియోగించుకోవాలని ఆయన వెప్పాడు గనుక కాని “ఛాళ్యత విప్తవపివాదులు రప్యావిప్లవంలో నై తాంగాని కెంత (ప్రధానమైన పాత్రచ్చందో అర్ధంచేసుళో లేదు, నై తుల్లోని విప్లవశ క్తుల్ని వాకు తకు్యవ అంచనావేశారు. “కె తుల్నిసరి 2్క
మైన మార్గంలో నడపగలశ క్షి (శొమికవర్షాని కుందని వారూ "తెలుసుకోలేదు, ఈ విధంగా వారు ైశతుల్ని బూర్జువా సలుకు బడి నుంచి తప్పించే కార్యక్రమాన్ని అటంకపరిచారు, రైళాం గాన్ని (శామికులవైపు సమికరించేళృమీని నిరోధించారు,
లెనిన్ “ఇాశ్వతవిప్తవ” సిద్ధాంతా న్నెందుకు వ్యాతిరే కించాడంశ్సే, ూమికనర్షం అధికారంలోకి రావడం విప్ణవ- కృషీయొక్కం. ఫలితమని "లెనిన్ చెప్పినదానికి వ్యతిరేకంగా “చ్తాశ్వత విప్తవొవాదులు మొట్టమొదకే (ొమికవర్షం అధి కారంలోకి రావాలని వాదించారు. అలా వాదించడంలో అర్ధహాని సవిధానంయొక్కం అవశేషాలను గురించి వారు అంచనావేయలేదు, అవన్నీ “చిన్నచిన్న వివరాలూగా తోసి పారేశారు, రమ్యన్ రై తొంగంవంటే అత్మివధానమైన ఒక శక్తిని వారు గుర్తించనేలేదు. ఇట్టి విధాన మవలంబించడం వల్ల నై తాంగాన్ని గ్రైమిళవర్షంనైపు సవికాకరించేకృషీ భగ్న మవ్పతుందని వారు (గ్రహీంచ లేదు.
అందుచేత లెనిన్ “శాళ్యత విప్తవివాదుల్ని ఎడతెగ కుండా విప్లవం కొనసాగించే సమస్య వైకాదు వ్యతిేకించేదిం. విప్లవాన్ని ఎడ తెగకుండా కొనసాగించాలని చెన్పీంది లెనినేం (ామికవక్షానికి (శ్రన్ళోండమైన రిజక్వుగా ఉండవలసిన నెళతుల పాథత్రను వారు తక్కువ అంచనా వేశారు. అందువల్ల నే లెనిన్ వారిని ఖండించాడు. తమికవర్ష నాయకత్వమంళకే వవిటో చారు అర్ధంచేసుళే లేదు, + అందువల్ల నే వారిని. అతడు నిఠకనించాడుం
“శాశ్వత విషప్ల్రవిమనే అభిప్రాయం %ె ' త్తచేమికాదు. కారల్ మాక్కా్భ్చ 850 లోనే “కమ్యూనిస్టు సమితి యెదుటా
ల్ల
ఇచ్చిన ఉపన్యాసంలో నే మొట్ట మొదటి సారిగగ యీ అభి (గాయాన్ని వెల్లడించాడు. ఆ ఉపన్యాసం నుంచే మన “షాక్వత విపస్టవవాదులు”. ఎడ తెగకుండా కొనసాగే విస్తవం అవనరమను ఫావాన్ని తీసుకున్నారు. కాని యిక్యడ మనం గమనించవలసిన విషయమంశ్షే, మార్్క్్భ్నుంచి. యొకువు 'తెచ్చుకోవడంలో. వారు చాన్ని కొంచెం మార్చారు. అలా మార్చడంలో దాన్ని ప్పూర్తిగా పొడుచేశారు. కార్యరంగంను అనుభవజ్ఞుడైన 'అెనిన్ సరిదిద్ధి, మార్క్్బ్చయొకట. అసలు ఛ్రావాన్ని ముందుపెట్టాడు, డాన్ని తన విప వసిద్ధాంతానికి కీలకంగా చేసుకున్నాడు.
మూక్క్యాతన ఉపన్యాసంలో శమ్యూనిన్హులు సాధించ నలసిన వీప్లవ . (ప్రజాతంత్ర కోళ్కెలన్నిటినీ ఒకో్కోకూకు చజరొన్మి ఆ తర్వాత ఎడతెగకుండా కొనసాగే విష్ణ వాన్ని గురించి యిలా ఇెష్పాడు :
“పై వాటిలో ఎక్కువ సోళ్ళాలు సిద్ధంచగానే మధ్య “తరగతికి 3ందిన (పజాతంత్రవాదులు విస్త వాన్ని ఎంత శ్వరగా వీలైతే అంత త్వరగా అపుజేయాలని కోరుతారు. కాని మనక _రృవ్యమేమం శే విప్ణ వాన్ని ఇాశ్వళతవిప్ప వంగా “"వేయవలసియుంటుంది, ఇంచుమించు ధనస్వామ్యవ న్రాలకు చెందినవారందరి (గౌంక658108 0123369) 'ప్పెత్తనాన్ని “నిర్మూలించేవరకు, (శామిశవర్షం రాజ్యాంగాధికారాన్ని స్వాధీనం చేసుళొనేవరక్షు వ్స్ల వాన్ని కొనసాగించవలసి *అయుంటుంది. ఒక్కా వీభంలోశే కాకుండా, (ప్రపంచంలో "అధిక(ప్రాబల్యంగల్లిన దేళాలన్నిటిలోను, (ఆామికులమధ్య
వడ్డి
పోటీ పుఇర్తిగానశించి ఐక్యత వర్చ3ేవగకు కనీసం (ప్రధాన ఉక్ప త్తిశక్తులై నొ 'ామికుల చేతుల్లోకివ చ్చేవరకు విష్ణ వాన్ని కొనసాగించాలి (కారల్ మూరక్క్్చ గ సెలెక్టెడ్ వర్ ్థ్భాం "ెండవ సంపుటం, జేజీ 161)
అంచ అర్థం గ
(ఎ) మార్క. 1850-60 నాటి జర్మనీలో. (శ్రామిక ఉవభుత్వాన్న స్థాపించడంద్వారా నిష్ట వాన్ని (పారంభించాలని ఇెప్పలేదు మాక్ ల్సా అభ్యిప్రాయం రవ్యన్ “ఇౌళ్వత విబ్దవః వాదుల అఫ్మిప్తాయానికి పూర్తిగా వ్యతినేక 0,
(బొ విప్తవ కృమీయొ!థం. పలితంగా (ఇామికవర్షం అధికారంలోకి రావలసి యుంటుందని మాక్క్్స) తెలియ జేళొాడుం పెట్టుబడిదారీ వర్గంలోని వే-ళ్వేరు తరగతులను ఒక్ష దాని తర్వాత ఒకటి అధికారంనుంచి కూల దోయడం చ్వార్వా ప్ప్లవ జ్వాలను అన్నిదేశాలకూ వ్యాపింప జేసే టందుక్కు. (శొమిక వర్షం అధికారంలోకి రావాలనీ మాక్కొ్చ చెప్పాడు. రష్యాదేశపు విప్తవ గమనమంతటిలోనూ లెనిన్ ఇెల్పింద్కీ చేసిందీ మై సిద్ధాంతాని శీమోా భిన్నిం కాదు, చాని కనుగుణ్యంగా నే అతడు తన్యశామీక విప్లవ నిద్ధాంలౌన్ని సా్మాామాజ్య వాద పరిస్థితులకు అన్వయించాడు,
దీచ్నిబట్టి మనకు బోధపడ్నేది య్మరశేే, “త్తాన్య్యత విష్ణవి వాదులు రష్యా విష్ణవంలో నైతుల పాత్రను తక్కువ
= అంచనా వేయడమే. కాక్క (శ్రామికవర్గ నాయకత్వాన్ని గురించి వారు అర్థం చేసుకోక పోవడమే కాక్క మార్క్ ల్ది7ై
చెప్పిన “శాశ్వత విష్ణవి భావాన్ని వారు చెడుగా మార్చి "వేసి, కార్యరంగంలో అది పనికి రాకుండా చేశారు
కనుకనే లనిన్ “జాళ్యత విష్ణవవాదుల్న సిద్ధాంతాన్ని “సరికొ త్తి సిదాంతమనీ, “అతిచక్క-ని నీడ్రాంతమనీ, హేళన చేశాడు, “పదలేండు సంవత్సరాలు ఈ చక్మోని సిదాంళంతో సంబంధం లేకుండా వాస్తవ పరిస్థితు "అందుకు అలో పరివర్తన వెండాయో ఆలోచించడానివై నా వారు (వ్రయత్నించ లేదు? అని "లెనిన్ విమర్శించాడు, (లెనిన్ వ్యాసం 1915 లో (చాయబడింది. అప్పటికి ఇాళ్యత విస్ణవ వాద్గుల సిద్ధాంతం తెల యెత్తి పది సంవత్సరాలయింది)
కినుక నే అనిన్ ఈ సిద్ధాంతాన్ని అర్ధ మెన్టి విక్ సిద్ధాంత మని నిరసించాడు, ఏకు బోబ్లివిక్కు లనుండి కొన్నివివమయాలూ, మెని విక్క-లనుంచి కొన్ని విషయాలూ యెొకువు ెచ్చు కున్నారన్ని విమర్శించాడు, “ఖచ్చితమైన విప్లవ పోరాటం చ్యాారా (ఆ్రామికవక్ష అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే పిలుపును బోల్టివిక్కులనుంచ్చీ తైతుల ప్యాత్రను నిరాకరించే ధోరణిని మెన్షి విక్కు-లనుంచీ, యొకువు "తెచ్చుకున్నా రు,”అని '(ఛాశౌడు. (₹౨న్ సెళైడ్, వ్క్్చ్ ర్ వ సంపుటం, వేజీ 162)
బూర్జువా (వజాశంత వీస్తవం [శామిక విప్ణవంలోక్ పరివ్నర్తన చెందడాన్ని సురించీ, “వెన్యెంటనే” అది శ్రామిక విప్తవంలోకి పరివర్తన ఇెకీజే విధంగా "దాన్ని ఉపయోగించు కోవడాన్నిగురించీ అనిన్ 'జెలియచేసిన అభ్మిపాయం ఇది,
ఇక తర్వాత విషయాలకు వద్దాం. ఫూగ్వం, ఒశే "దేశంలో వప్టవం విజయవతం కావడం ఆసంభవమని భావింప
ల |!
బజేది, ఎందుచేతనంశళే, పెట్టుబడిదారీ వర్షాన్ని కూలదోయ జాని! అభినృద్ధి చెందిన అన్ని చేశాల కార్టిక వర్షాలు కనీసం వాటిలో ఎక్కువ జేశాల కార్టికవన్తాలు, కలిసీ పోరాడవలసి యుంటుందని అనుకొనేవారు, శ్దాన్సి "నేటి పరిస్థితులకు యా అభ్యిపాయం సరిపోదు, నేటి పరిస్థితులలో ఒక్క దేశంలోనైనా సశ్రే విప్లవం విజయవంత మవడాని కవకాశం వుంది. కారణ చేవుంళే, స్మామాజ్యవాద దశలో వివిధ పెట్టుబడిదారీ "దేశాలు. అసమానమైన సాయిల్‌తో _ ఒడుదుడుకులతో +(ఏర029020610) అభివృద్ధి వైందుతాయి. సామాజ్యవాద దశలో పెట్టుబడిదారీ వైరుధ్యాలు మరీ త్మీవరూపం దాల్చి యుద్ధాలు తప్పనిసరి అయ్యేటట్లు చేస్తాయి, (ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ విప్లవోద్యమం అభివృద్ధి చెందుతుంది. ఈ కారణాలన్నిటివల్ల (శ్రామికవర్గం (ప్రత్యేక జేళాల్లో విజయం సాధించడం సాధ్య మేకాకుండ్యా అవసరమని కూడా మనం “తెలుసుకోవచ్చు, రష్యా విప్ణవం యొక్క చరి_తే యిందుకు తార్కాణం, అయిళ్సే ఇక్కడ మనమొక విషయాన్ని గు ర్తిం చాలి, ఏ దేశంలోనైనా ెట్టుబడిచారీ వనాన్ని కూల చోయాలంచ్కు. అందుకు కొన్ని అనుకూల పరిస్థితులుండి లీరాలి, అవి లేకపోయినట్లయితే, (తామిశవర్షం అధికారం లోకి రావడమే జరగదు
ఈ అనుకూల పరిస్థితు లీమిటో వివరిస్తూ "లెనిన్ తన
*అత్రివాద కమ్యూనిజం” అ నే కరపష్మ్యతంలో ఇలా (వాశాడు ౩
“అన్ని విప్త్లవాలూ, ముఖ్యంగా 20 వ శతాబ్దంలో
జరిగిన మరాడు రవ్యన్ విప్లవాలూూ రుజువు చేసిన మూల
£ం
సూత్ర మేమంళేు వ దోచుకోబడు (ప్రజాసామాన్యం పీడింహ బడు (ప్రజాసామాన్యం, పాతపద్ధతులలో యిక జీవించడ మసాధ్యమని "తెలుసుకున్నంత మా(శ్రంచేత సరిపోదు నూరు్కు్ఫృ కావాలని డివూండు చేసినంతమా[తంచేత సరి పోదు. విప్ణవం రావాలంశ్కు దోవీడీ వనాలు పొతే పద్ధ తులలో యిక (బతకడం, పాతపద్ధతులలో పరిపాలించడం. అసాధ్యమయే షరిస్థితి యేర్చడాలి, క్రిందపన్గాల (ప్రజలు పొవ పద్ధతులకు పూర్తిగా స్వస్తి ఇెప్పదలచుకొన్నప్పుడూ వె వర్గాలవారు పాతపద్ధతులలో వ్యవహరించడం అసాధ్య మైనప్పుడూ, మా్రేమే ఏప్టవం జయిస్తుంది. దీన్నే మరో విధంగా చెప్పవచ్చు; "దేశ. వ్యాపీతమైన సంషోభాం శానిజే విప్తవం అసాధ్యం (ఈ సంమీభానికి దోచుకానే వన్షాలూూ, దోచుకళోబడే వర్గాగా కూడా గురికావాలి. దీన్ని ఒట్టి "తేలేది యేమంశ, మొదటివిషయం. ఏప్లవం జయించడానికి కార్మికుల్లో అధిక నం ఖ్యాకులు కనీసం వర్ష వైతిన్యంగల్క, విచతుణాశక్షిగల రాజకీయ. రంగంలో చురుగ్దా పనిచేసే, కార్మికుల్లో అధిక సంఖ్యాకులు విప్లవంయొక్క- అవసరాన్ని పూర్తిగా అర్ధంచేసుకొని యుండాలి అందుకై తమ (పాణాలర్పించడానికి సంసిన్హులై వుండాలి, 20డవ విషయం | పాలకవన్దాలు ఒక పెద్ద (ప్రభుత్వసంయిభంలో యిరుక్కు-పోవాల్వి ఆ సంమోభం ఎంతో వెనుకబడియున్న (ప్రజల్నిసహితం రాజకీయరంగం లోకి తీసుకాచ్చేటట్లుండాలి...[వ్రభుత్వాన్ని ఆది ఖాగా వ!
బలహీనపరచేదిగా వుండాలి ఆ (ప్రభుత్వం విస్ణకారులచే' అతి త్వరితంగా కూల(ద్రోయబజేటంత బలహీనంగా' వుండాలి ౭౮.న్; "సెలెన్రెడ్, వర్క్ 10 వ నంపుటం, వేజ 117) అయితే, ఒకదేశంలో పెట్టుబడిదారీవర్షం యొక అధి కారాన్ని కూల్మదోసి (శామికవర్షం అధికారంలోకి రావడ మం సోవలిజం పూర్తిగా జయించివట్టు అర్ధంకాదు. విప్లవం జయించిన దేశంలో (శామిక వర్షం తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత 3 తులసహకారంతో సోవలిన్టు సమాజాన్ని నిర్శించవచ్చుననేమాట, నిర్షి (ంచితీరాల నేమాట? నిజమే, అయితే దీని అర్థం (ఛాష్గికవర్గం సంపూర్షమైన సోమ లిస్టు విజయాన్ని సాధించిందనా ? ఒశేదేశపు విప్లవశక్తుల సహాయంతో సోషలిజాన్ని పూర్తిగా బలపరచి విదేశదండ యాత్రల భయం లేకుండానూ, 'ెట్టుబడిదారీవర్షం తిరిగి అధికా గంలోకి వచ్చే భయంలేకుండానూ పూ ర్తియైన గ్యారంటీ అచేశానికి వచ్చిందనా ? కానేకాదు. ఇట్టి గ్యారంటీ ఉండా లంజప్కు కనీసం ఇాలాదేశాల్లో విప్లవం విజయవంతనువాలి, ఆందుచేత యితర బేశాల్లోకూడా విప్లవాలు అభివృద్దిచెందడం, నః థు వాటి అండలభించడం చాల అవసరం. కాబట్టి ఒక బేశంలో విప్తవం విీజయవంతమైనంత నూ[తౌన అది స్వయంహాోమకమని యెొంచరాదు. ఇతర బేశాల్లోకూడా (శ్రామికవర్గం అధికారం లోకి రావడానికిదొళ సహాయకశ కి ఒక సాధనం మాత్రమే లే
ఈ అభ్కిపాయాన్నే అెనిన్ (క్రీంపమాటల్లో క్లుప్తంగా వివరించాడు |
- అన్ని దేశాల్లోనూ విప్లవం అభివృద్ధి చెందేటట్లు సహాయపజేటట్టు, విజ్బంభించేటట్లు చూడ్డానికి (మికవర్మ్యం తాను అధికారం సంపాదించిన 'జేశంలో -పాధ్యమైనంత ఎక్కుం వగా కృషి.చేయాలి ౯ (లెనిన్; సెలె్షైడ్ వక్క, 7 వ సంపుటం బీజీ 182)
82
॥ (వచురణ నెం. ౪5 వెల: (-శ్త-(0 | ఎలువడుతున్నాయి / ' ఛి
- లెనినిజం : కొన్ని సమస్యలు - స. అనువాదం , కంభంపాటి సత్యనారాయణ యమ్. ఏ, (సీవియరు) | స్. 1. లెనినిజం యొకథా నిర్వచన న - కీ £, లెనినిజంలోని (ప్రధాన విషయం | క్ 8. శాశ్వత విప్తవ సమస్య 11 | శ, గ్రామిక వీప్ణవం - శ్రామిక నియంతృత్వం . || * 5, ్రామిక నియంతృత్వంలో పార్టీ పాత్ర _ శః (శ్రామికుల పాత స; . | 6. ఒకే జేళంలో సోవలిజం విజయం . ం || 7. సోవలిస్టు నిర్శాణం దాని విజయానికి కృవి. న నకులక: క చ జనత బుక్ హౌస్ | . బకింగ్ వోమ్ జీట వవ విజయవాడ _ $ , | శ న కాల ంక కనకాల