Telugu Laayeru Salahaalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
యే లాయరు సలహాలు రొ చస; పోతుకూచి సాంబశివరావు అడ్వకేట్ ( “అపరాధ పరిశోధన” అనుమతితో )
(పఠకు ముద్రణ : క్రీం 2= 1081 (వకుల : 1000 ఇంచి న ఫి ట్ (/6€43, వెల; రెండు రూపాయలు | గ లా శ | న.
- న ా జె మ్యుదణ వ క ప ల . పదా పవల్ కా న పద్మాప (యయ ళ్ళ టో పత్సీగూడ, హైదరాబాదు. 2. "= (తులవ | పోతుకూచి ఏజన్పీస్ 208, న్యూ బోయిగూడ, పికిం(ద్రాబాదు
నావంట
ఈ పు స్తకంలోవి (పశ్నలు, వమాధానాలు మొదట మానస్యతిక అపరాథ పరిశోధనలో (ఎచురించవిడినాయి. మి(తుణు పంపాదకులు శ్రీ దామోదరరెడ్డి ఆడేశానుళారం ఇందులోని (ప్రశ్నలకు న్యాయవావిగా నాడు వమాధానాలు యివ్వగా (ప్రచురించబడినాయి శ్రీ ర్వెగారు అనుమతి యివ్వగొ యీ (ప్రశ్నలు నమాధానాలు, సమాజానికి ఉపయోగపడగలవన్న ఆశతో (ప్రత్యేకం (గంధంగా (పచురించాను.
ఈ కాలంలో రాష్ట్ర, కేంద (ప్రభుత్వాలు బళహీన వర్లాంకూ పేద
న! శి
వారికి ఉచిత న్యాయ నహాయం చేయాలన్న (ప్రతిపాదన హర్షణీయం. న్యాయం యివ్వవలసిన చట్టాల మూలస్తూతాలు ప్రజలకు తెలియవలపిన ఆగత్యం ఎంతో వుంది. అందుకే యూ న్యాయ సలహాలు నమాశొనికి వాగా ఉపయోగపడగలవవి ఆఃస్తున్నామను.
సమాజంలో అందరికీ ఈ (గంధం (పయోజనం ఆందించగలవవి పారకులు ఏదైనా నందేహాలున్నా తిరిగి ఆడగవచ్చునవి మనవి చేస్తూ
_-పోతువాబి నాంవణలిఎరావ
కో తలో ఓ] ' పి. (పభాఠరరావు, రామాజిపల్లి . (పవ మీ అనుభవంలో ఇంతవరకు శేసదైనా మిన్మల్ని తిక మక పరుస్తూ తగిలిందా ? జవ (ప్రతీ కేమ తికమకగానే వుంటుంది ఆందులో (కొత్త లాయర్లకు మరీను = పాత లాయర్లకూ కొత్త విషయం. కేసు తికమక పెడుతూనే వుంటుంది, కేను తిక మకలకంపే (ప్రశ్నల తికనకలు నాకు ఎక్కువై పోయూయ్ వ ఖి ళ యన్, యమ్. దస్త్పగిర్, మందమఃరి వ్ర కావిస్టేనిల్ డ్యూటీలో వుండి (శ్రాగినట్లయితే ఆతని కెటువంటి క్ష పడుతుంది? జ: డ్యూటీలో (క్రాగడం నేరంకాదు. (శ్రాగుడు ఫలిళంవల్ల డ్యూటీ చెడితే నేరస్టుడిగా పరిగణిస్తారు. యుద్ధంలో _పైవికులు తాగి
2 యుద్ధం చేస్తారు. చలిపీమల్లో ఏ ఉద్యోగి అయినా కాగి డ్యూటీ చెడి గొడితే నముచిత శిక్ష అమభవిస్తారు. కొందరు శ్రాగి, వానన కూడా తెలియకుండా, యింకా చలాకీగా వుంటూ సవిచే స్తే. వమనగలం 1 వ్ |! క!
సి.హెచ్. గంగారాజమ్, బొంబాయి.
(వ: ఒక దేళ్యకోహి జైలులో వుంపే, ఆకవి భార్యా విడ్డలకు గవర్నమెంటు ఏదైనా నహాయం చేస్తుందా 1
జ: దేశద్రోహి అవి బుజువు అయితే అరవికి క్రైలు క్ష వుంటుంది. (వభుక్వ దృక్పధాన్ని బబ్ది దేశ(డోహంలు విర్ణయించబడు తుంటార్భు కై లులోళ ర్త వుంటే ఆతవి పోషణ బాధ్యత్యవభుత్వావిది_._ కానీ అతని కుటుంబాన్ని పోపించదు. నరిగదా, వారి మీద కూడా విమా వుంచి పర్యవేక్షణ చేస్తొంది (స్రభుక్వం.__
న! న! న! .
సి. సొంబశివరావు
(వవ జైైణి మండి విడుదలయిన నేరస్థుడు తిరిగి ఆదే నేరం చేవి పట్టువిడితే శిక్ష పెరుగుతుందా ?
జ: తస్పకుండా! ఒక రాయి దెబ్బమీడ మరో రాయి దెబ్బ తగిలితే ఎంత బాధాకరమో, ఆటువంటి శిక్ష లభిస్తుంది, -
(వవ అన్యాయాన్ని ఈమ (వళిళలతో న్యాయంగా మార్చగల తోటీ లాయర్లను చూ స్తే మీకేమవిపిస్తుందండి ॥
జవ: ఏది న్యాయమో, ఆన్యాయమో లాయర్లకు తెలియదు. ముద్దాయికీ ఫిర్యాదు దారుకు కెలుస్తుంది.
న! వాళ్ళు ఎలో చెలితే ఆలాగ, న్యాయం రీత్యా లాయరు వాదిస్తాతు, "కను నెగ్గితే లావాదన (ప్రతిర మాత్రమే. ఆసలు కేము. వివరాలు దేవృడికి తెలణును ___ ఆందువల్ల (ప్రతిభావంతమైన వాదన వున్న లాయర్ల మ చూవి నంతోషించాలి, వ న! న! వి. వి.యన్. రత్నాకరరావు, కాకినాడ. (వ : పోలీనులు ఒక న్యక్తివి వేరస్టుడని బాధలు పెడితే ఆవి వడలేక వేరం ఒప్పుకుంటే, అది అన్యాయం కాదూ? ఆవ విజమే,. ఆంత అమామషంగా కొట్టేవప్పుడు, ఆతను నేరం ఈస్పుకుంకే యింకా శక పెరుగుతుంది కదా? ఎందుకు ఒప్పుకోవాలి, అమమావావికి కూడా పోలీసులు హద్దుల్లో వుంటారు. అనవనసరంగాబాదరు. ఖాదితే వారి మీన (పభత్వావికి ఫిర్యాదు చేయవద్చు, అటువంటి నమయాల్లో లాయక్‌లు జామీను మీద విడిపిస్తారు కూడా. తి న! ఠి సే, నత్యనారాయణ, రుదూరు, ఊఛః మీరు యిప్పటికి ఎన్ని కేశులు పాల్వ్ చేశారు? మిరు పాల్వ్ చేపిన కేసులలో మరిచిపోవిది ఏదైవా వుందా? జవ. చాలా కేసులు పాల్వ్ చేశాను, అయితే లెక్కల వివరాలు తయారుచేవి యివ్వడం కష్టం, కొన్ని "కేసులలో ఎంక బాగా చేపిన, మరిచిపోలేము. _కెంట్లు శేసు నెగ్గాక, ఫీజు యివ్వకుండా దగా చేపిపోడేే. ఆ కేసులు అన్నింటి కం'ే బాగా గుర్తుంటాయ్యి ఆ కరణం కధలుగా వాస్తే వారు యివ్వవి
న! ఫీజు స్యతికల ద్వారా నంపాదించగలనవి నేను తృప్తివడుతూంటా. మీరు న్వయంగా కలిసినపుడు, మా గోడులు, ముచ్చట్లు విందురుగావి. |! క! తి సత్యం, బండముండ
ప్ర: పెండ్లి చేనుకువి, ఒంటిరిగా ఫారిన్ వెళ్ళి 5 నంవత్పరాల- తర్వాత నేను నీకు సవికి రాను. వేరే పెళ్ళి చేసుకో ఆని రాసిన ప్రబుద్దనికి ఆళని భార్య కోప్టలో దావా వేస్తే నచ్చే ఫలితమేమిటి ?
జ: సపత్యంగారూ: పనికిరాను అంటేమీ వుద్ధేశంలో ఏమిటి? భర్తగా తన విధులు నిర్వహించే స్టితిలో లేనట్లా? లేక మరెవరినై నా పెండ్లి చేసుకుని మధ్యలో వదిలినట్లా ? మరి “కోర్టులో దావా'"అన్నారు___ ఏదావా? ఏ కోర్టులో__ఆ నేక కోర్టుల్లో అనేక రకాల దావాలుంటాయి. అతనో భర్తగా ఆళక్రుదై తే చ భార్య మాత్రం చేసేదేముంది? “ఫారిన్” ఆంటే ఏ డేశం మీ దృవ్టలోః తేక దేశాలలో రకరకాల నియమావళి వుంటుంది. కొంతకాలం ఆ దేశంలో వంకట '“పొరుడు" కావచ్చు. మరో దేశం నంగతిచెన్పనస్పుడు-ఆతవి పౌర హక్కులేమిటో తెలియదుగా-ఇ౦ంత అనందిగ్ద (పశ్నకు ఏం జవాబు ఇవ్వగలను ?
శ వ న! కుమారి _పేమ్వీణావినయకుమూరి, రుం[దంపూర్
(ప్రవ తనయుడు నేరం చేసి తస్పించుకుపోతే అతన్ని వట్టుకోనడం: కోసం, తండ్రిని జైల్లో పెడతారా ? లేక ఆలా బెదిరించవచ్చా?
జ; మీరేదో ఇటీవల నంటు పివిమాలు చూసుంటారు, మరి పివీ మౌల్లో చేయవచ్చు. నేరం చేసినవాడు కొడుకవి తెలి స్తే, ఆ కొడుకు చేసిన నేరానికి అరెస్టు *లౌ (వకారం పాధ్యమైతే ఆతన్నే వైల్లో పెడతారు.
వ్ అంగ్రి పోలీసులకు తెలియకుండా కొడుకును దాచినట్లు బుజువైతే ఆ ఆచూకీ తెలునుకోడానికి పోలీసులు తమ [సయత్నాలు తాము చేస్తారు. అవసరమైతే కటకటాలల్లో తండ్రిని పెట్టి దెదిరించడం కూడా. త న న! సి. హెచ్. నాగేశ్వరరావు, టిటాగర్.
వ. నాకు తెలిసీన వ్యక్తి ఒక (శాగుబోతు దానికి భయపడకాడు. చూరం మంచే కాగుటోతును చూపి ఏదో ఐపోతాడు. చట్టప్రకారం (త్రాగు శోతువై ఏవైనా చర్య తీనుకోవచ్చా ?
జ దూరంమంచి కాగుటోతును చూ స్తే, ఏదో ఐపోకాడన్నారు..._ పాపం । ఆతనికి నరాల దిలహీనత మానసిక భయం ఏవో ఉండి ఉంటాయి. చటరీత్యా చర్య ఎందుకు ౪? ఆయన్ను ఏదైనా ఘట్రి వైద్యుడి దగరకు
టి క్ మ ఇ శి తీసుకు వెళ్ళి శారీరక, మానపిక ఆందోళన పోయేలా (ప్రయత్నించండి, న! న! న! టి యస్వి. పిళ్ళ, పైవరాలాద్.
(వ్ర: హత్య, కీడ్నాపింగ్, దొంగకనం మూడింటిల్లో ఎక్కవ శిక్ష దేవికి పడుతుండి ?
జ; మొదటి నేరావికే మోపిడంత క్ష.
న! న! థి యం. ఎ. గోపాల్, కూ చనవల్లి .
వః మీరు పట్టిన కేసు లనేకం కదా? డబ్బు, కీర్తి కొమకృష్ణ పేటిలో ఏది ఆధారంగా జరిగిన నేరాల కేసులు మీరు ఎప్కువ చేశారు. ఎందువద్లి ?
ట్
జ కీర్తి కావాలమకున్నవాడు నేరం చేయతల కష్టం, చాలా మందిగా ఉంటాడు, అతవి మంచికనం ఆవరాగా ఇతరులు నేరం చేప్తూం టారు. అటువంటి వాళ్ళు వా చుట్టూ ఉన్నారు. కావి 'కేమలిన్వరేదు నాకు, వకూ అడగడం మొహమాటం : ఏమంటారు!
ఇంక డబ్బు కోనం కేములు చేస్తూవే ఉన్నాము వేమా డబ్బు కోనం శమ చేస్తాను. వాక్తైంటు కూడా డబ్బుకోపం వాచేత శేమ 'వేయిస్తాడు, ఇది వరన్పర వహకారం,
ఇక కామకృష్ణ కేసులా । కొన్ని చేశామ _ కామకృష్ణ ఉవ్నవారవి విందితులైన వారి వడిన అటువంటివారికి బలియైనవారి వక్షన__ఈ రెండు రకాలలో ఆడ మగ కూడా ఉండవచ్చు.._మరి ఈ కేమలు నడుముంకే మేరు విశాలి. కోద్డలో (ప్రళ్నలు, వమారానాణు, చెప్పేకరలు రవవ త్రరంగా ఉంటాయి,
న! తి |!
హవంతీ రఘు, బోర్లాం.
వ: పార్క్ "లాలో *'యువక్ ఆవర్' అంటే ఏమిటి?
జ: అది ఓక గౌరవ వంటోరన, మీరు గౌరవవీయులు అవి అర్ధము. ఈ మధ్య మన హైకోర్టు ఇలా జన్చీలము అనక్కక్షేదవి ఆర్లరు ళు మ్ ణు న! శా జె పాను చేశారు. కావి అలవామైన మా వకీళ్ళ నోళ్ళకు ఇంకా కాశం వడక, ఈ మాట అంటూనే ఉన్నాం. తరతరాల అలవాటు ఒక్క రోజులో పోతుందీ ః క్రింది కోర్టుల్లో శేమలు చేపే ఆలవాటున్నవారు హైకో్టలో కూడా “మై తార్డ్" అనటోయి. "యువర్ ఆనర్" అనేస్తూంటారు.__ఏదో
ఒక గౌరవం జడ్జలకివ్వటం వ్యాయం కదూ న! ల! గ
7 ఆర్. జీవన్; పి. అమ్మయ్య, వెంటాకఠలావ్.
వవ మా యొక్క శేమలోవి చెజకు గాలకీ వంగి మా (వక్క వారి దాంట్లోకి వెళ్ళింది. వాళ్లు చాన్ని నరికారు. ఇది న్యాయమేనా?
ఇ: చాలా అవ్యాయు. కావి అవశ్న అడగవలపింది చెరుకు మొక్క... దావి వకాలత్ మీరు తీసుకున్నారా? చెరుకు గాలికి వంగింది కమక అలా వంగడం చెరుకు వేరం కాదు గాలి వంచడం తవ వహజ గుజలి, అదీ వేరం కారు. వంగిన చెరుకువి వరకడం వేరం కాదు. ఆన తలి చేమవాడు తవ అర్తు తొలగించుకొన్నాడు. కావీ ఇందులో అవ్యాయ మైవది ఏమిటంపే. నరికిన చెరుః గడ అవతిలి చేవువాడు ఒక్కడే తివడం.__.అందిలో వగం మీకూ వాటా తంది. అడిగి తమకోండి ఇందు లోవి వెరిన్టులు చెరుకుగడ. గాలి, మీరూ కాదూ. మీ వక్క చేమువాడూ కాదు.
న! ళ న! వీ. వ. యన్. వి. యాస్. కొల్లాపుక, అమలాపురం.
వవ వ్యాయం చౌకగా పేద _వజలకు అందకజేయాలన్నారు మన వాయకులు ; ఆది పార్యమా = ఏవిరంగా చేయాలి?
ఇ: వ్యాయం చౌకగా ఆంకించడం అంటే వరురం ఎక్కువ అర్చుపెట్టి లాయర్డ్మ ద్వారా ఉచితంగా పేదవారికి వ్యాయ వరహాలు ఇప్పి మృంది మరి. క్షార్మిక కానవాల ద్వారా కార్మికులు తమ వేశాలు. ఇతర ఆస్ట హక్కులు పొంగే కేసులకు అర్పురు ధాలా క్కువ. ఇకి కొంత వరకు చౌకగా వ్యాయుం అందించడమే కదూ।
న! న! ళ్
8
యం. శంకర రెడ్డీ, 'బెల్లిం పల్లి ,
ద్రవ: ఒకవ్యక్తి ఏరైనా వస్తువు పోగొట్టికొవి, తర్వాత పోలీసు స్టేషనులో రిపోర్టు ఇన్వగా, ఆ తర్వాత ఆ వస్తువు అమ్మబడినప్పడు, ఆ వస్తువు అసలు యజమానికి యెలా దొరుకుతుంది * నస్టం యెవరు లరిస్తారు
జఫ నన్తువు తనంట తాను పోగొట్టుకున్నప్పుడు. వస్తువు ఎవరి వద్దనైవా దొరికినప్పుడు, ముందు ఆది తన వస్తువవి బుజువుచేసుకోవాలి, ఈర్వాత అది దొంగిలింపబిడినట్లు నేరారోపణ విర్ధారణ కావాలి, దొంగిలింవ విడిన వస్తువు కొనడం నేరమే. దొంగలించడం నేరమే. కనుక ఆపలు యజిమాని కోర్టుద్వారా తన వస్తువు తాను స్వాధీనం చేసుకోవచ్చు
ఠి న! ఖి
యం.ఏ. గోపాల్, కూచనపల్ని
(వవ తేలికపాటు శిక్షపడ్డ నేరస్థుడు త్రైల్లో సరైన వైద్యం ఆందక మరణిస్తే, ఆతవి కుటుంబావికి ఏమైనా డబ్బు యిస్తారా?
జఫ బైలు శక్ష కేలికపాలు, కష్టపాలు అంటూ వుండదు, రైలు అందరకీ ఒకటీ, అయిశే తరగతి చిట్ట, సదుపాయాలు ఎక్కువ తక్కువ లుంటాయి, కైణలో ఎవరిక్తై వా ఆనారోగ్యం చేస్తే, జైలు ఆధికారులు నరైన వైద్యం చేయిస్తారు లోపలగావి, ఆన్న్యకికి వంపిగావి. అప్పటికీ సరైన వైద్యం జరగరేదవి అనుమానమొ స్తే వభుత్వం విచారణ చేయిస్తుంది, ఆ తర్వాత ఏచారణ ఫలితాల ననుసరించి ఏది జరగాలో అది జరుగుతుంది, నష్టపరిహారం వేరుగా కోరడం వీల్లేదు,
న! | ప!
ఫు ఎన్ ,ఎన్. కాస్త, (శ్రీశాకుళం.
(వఏ మన యింట్లో దొంగలు సడినప్పడు, వారిని ఎదుర్కో డావికి ఏవైనా ఆయుధం ఉవయోగి పే దొంగలకు ఐలమైనా గాయం ఠలిగినా, లేక మరణించినా మనం శికెర్లులంకామా ॥
జ ; దొంగలను ఆత్మరక్షణ కోనం ఏదైనా చేస్తే, ఆ కారణం వల్లి దెబ్బకొట్టినవాడివి ఆ దెబ్బకావి, మరణంకాని, ఆత్యర క్షణవల్ల జరిగిందని బుజువై తే, కోర్టువారు వదిలి వేయగలరు.
4! తి న! శ?రేభాదేవి వెంగుళూరు.
(ప్రవ కూతురు వివాహ సమయంలో తంర్రి ఆమెకు తన యిల్లు యిస్తావవి వాగ్దానంచేసి తర్వాత యివ్వకపోతీ, కూతురు దావా చేయవచ్చా?
అ ఏ వాగ్గానాణ న్యాయళొస్త్రం పట్రించకోవు. ఏ వాగానమెణా
చి వ! ౧ ఉా న్యాయా స్త్రశీత్యా సర్వై స్టాంపు కాగితాల ఒడందిడికలుంటపే, వాటిపై చావా చేయవచ్చు.
వ్ర దత్త్రకకు వెగ్గిన కొడుకుకు కన్నతండ్రి అవ్తీలో వాటా ఉంటుందా?
జ; మీరు బెంగుళూరు విడిచి, హైదరావాద్లో ఉంటే, మీరు భెంగుకూరు గాలి, నీరు పొందగలరా? అలాగే ద్త్తతపోయిన వ్యక్తి చేసుకున్న తంగడి కొడుకు అన్ని విధాలా.కన్నతం్నడి అస్త్పె హక్కులు పోగొట్టుకుంటాడు. కన్నతండి స్వయంగా ఏమన్నా ఇవ్వదల్బుకుంచే, ఇవ్వచ్చు. దత్తత పోయాక కన్నశం్యడ్రి వీడ్డలను కోల్పోతే దత్తత
ప్యుతుడు ఆస్ పొందవచ్చు. ఖి ళి న
10 మిన్ క్యామలాజ్యోతి, కందుకు ర్తి.
(వ్ర: వా న్తికల సాక్ష్యం అననరం వచ్చినన్పుడు వారికి ఏ మత ంథం ఆధారంగా (సమాజం తీసుకుంటారు ?
జన న్నానికువికి మతమూలేదు, మత్యగంధమూ లేదు. తన పైననే” (వమాణం చేయించి సాక్ష్యం తీసుకుంటారు.
4 ఇ ఇ జి. నంతోషరెడ్డి, నిజామాబాద్.
వ; థారత శక్షస్కృతి (వకారం 87? వ సెక్షను గురించి వివరాలు చెప్పండి।
జ: ఈ పెక్షనుద్వారా (పతీ వ్యక్తి తన శరీరం, అన్డ్ రజీంచు కునే వీలు ఉంది, ఆంటే దొంగతనాలు దోపిడీ మున్నగు వాటినుంచి తాను వాటినీ రక్షించుకునే ఆన్ని వీలులు ఇవ్వబడినవి.
క! |! ! బొల్లాపగడ స్క్నుబహ్మణ్యం, విళా౪పట్టణం,
పూ లాయర్హ్మ గురించి వృకంగాను, వ్యంగ్యంగాను వచ్చే కార్టూన్లూ, జోకులు చూసినప్పుడు మీరేమనుకుంటారు ?.
జ: ఎవరైనా జోకు వేస్తే, ఆనందించాలి. కావి ఏడ్వకూడదు. వ్యంగ్యంగా మాట్లాడితే, వ్యంగ్యంగా నమాధాన మివ్వాలి. కాని ఉడుక్కో కూడదు. ఆదే నా మతం. మరి ఒక వృష్తిగల లాయర్ణ గురించి కార్టూన్లు, జోకులు వేస్తే, లాయరుగా నేను బాధపడను. ఆందులో చూపే లోపాలు గలి వారుకూడా అఆవ్నిన్ఫ త్తులలోలాగే లాయర్లలో కూడా ఉంతే ఉండ- వచ్చు.
క్షే
వ: "సొలిసిటర్ జనరల్‌గా నియమింవదిడడానికీ అర్హతల,
ఆనుభవం ఏమిటి?
జ: కనీన వ్యాయ పట్టభ్యదత అర్హతలు ఉండాలి. హెకోరు
లు శో క్ న! మప్రీం కోర్టుల్లో (ప్రాక్టీనుద్వారా తగినంత అనుభవం కొవాలి. అప్పుడవ్పుడు ఈ ఆర్త తలు నిర్ణయించే (పభుత్వ ఇష్టాయిష్టాలు కూడా దృషిలో ఉంచు
జటౌ నై! శు ట్ కోవాలి, అంకళకుమించి ఆ ఉద్యోగం సంపాదించుకునే శకి పామర్ద్యాలు. వాట రు కావాలి, క! న! న! యన్. నాగేశ్వరరావు, యాదగిరిగుట్ట.
వవ ఒక వ్యక్తి “విన్ను హత్య చేస్తాను అవీ ఇంకొక వ్యక్త్ని బెదిరించాడు, ఆ వ్యక్తి భయంతో గుండె ఆగి మరణించాడు. అప్పుడు బెదిరించిన వ్యక్రికి శక పడుతుందా?
జ: _బెదిరించదిగిన వ్యక్తి గుండె ఆగి మరణీ స్తే 'కేమ ఎవరు. "పెడతారు ? డాక్టర్లు గుండె ఆగి మరణించాడని ధృవీకరించగలరుగావి, బిదిరించడంవలన గుండె ఆగిండవి ఎలా చెప్పగలరు? అయినా సాక్యా ధారాలు లేనిదే పోలీనులు కేసు నమోదు చేయడం కష్టమవుతుంది. ఒకవేళ కోర్టులో ముజువయితే, చంపుతానవి బెదిరించడం కూడా నేరమే కనుక,. శిత పడుతుంది,
న! న! న! ఆంజన్ “రాజీ” విశాఖపట్నం,
ప్రవ డిపెక్టివ్లా.. మారువేషం వేసుకొని మీరేశేవైనా. వరిళోధించారా ? ,
జవ. వేను లాయర్ని, డీబెక్టివ్ను కాదు, ఆందువరిన . అలా వరిళోధించే అవకాశం రాలేదు, కాచి కచయితగా “అన్వేషణ నవ వాసే
కేజ్ శుప్పుడు డీటెక్టీవ్ పాత కొంత వహించి పొపాతీవన్తు సరంజామా “పేకరించ [ప్రయత్నించాను న! న! న! *కీకొంత్, రుదంపూర్.
(వ్ర; తనకు నిధించబడిన శిక్షను రద్దు చేసుకునే హక్కుఏవోోదా గల రాజకీయ నాయకుడికి సాధ్యం ?
జ: కోర్డు కమ విధిన్తే, వై కోర్టుకు ఎవరయినా. అప్పీలు చేసుకొనవచ్చు. మన (ప్రదావి శ్రీమతి ఇంపిరా గాంధి రూడా ఇటీవల 'ఆలహోబాదు కోర్డు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్న సంగతి మీకందరికీ తెలుసు. ఎంత పెద్ద రొజకీయ వదవిలో వున్నా, తనంత తాను శోర్చు తీర్పు రద్దు చేసుకోలేరు. వై కోర్టుకు వెళ్ళాలి, ఆయికే ము(సీంకోర్టు విర్ణయించిన తీర్చుకు మనదేశంలో సాధారణంగా తీరుగులేదు,
ఖతి న! న! సే. హెచ్. రాజభుజంగరావు, మంధరని.
పవ శక్ష విధించటం, చేసిన నేరానికి పశ్చాత్తావం చెందటావి శ్రయినపుడు, ఉరిిక్ష విధించటంలో అర్థంలేదు. మరి మీరేమంటారు ।
జ; విజమే. కాని ఉరిశక్ష హత్య చేసిన వారికి. దేశ (దోహ “నేరాలకు విధిస్తారు. ఈ నేరారివల్ల ఒక వ్య క్రీకిగావి, ఒక జాతికిగావి తీర్చ లేవి అన్యాయం అనంతంగా జరిగి ఉంటుంది. అందువల్ల పళ్చా త్రాపంవల్ల నేరం _పమాణం మాపిపోదు, ఖైదీకి మంచి (పవ ర్వన కనిపి న్తే;యావజ్జీవ
శారాగారళికు తగ్గించటం కలదు. ఆత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష 'విధించాక్క చేయగలిగిం దేమీవుండదు. ఆ నేకనువికి వళ్చా త్రాపంవలన మేలు శురుగదు ఎవరికీ. పైగా ఇటువంటి నేరాలు (వవృత్తిద్వారా కంటె, సిద్ధాంత పరమైన మనో విర్ణయాల ద్వారా జరుగుతాయి,
13
వవ నేనొక ఆమ్మాయిని పేమించాను, ఆమె మఠం వేరు... పెద్దణ ఒస్పుకోరని నా నమ్మకం. ఆమెవి నేను వదలలేను, ఎలా వెలుగుబాట మీరే చూపించండి_?
జవ ఈ రోజుల్లో యిదేం పెద్ద సమన్య కాదు. మీరిద్దరు మేజర్లు ఆయితే రిజిష్పర్లు పెళ్ళి చేసుకోండి, చాలా (పేను వివాహాలకు తలిదండ్రుల ఆమమతి మొదట లభించదు. మీకు ఒక బిడ్డ పుట్టాక, వాళ్ళ మనుమడి కోనం తలిదం్యడులు వచ్చి, ముద్దులు కురిపించి, పెళ్ళి సంసారం నమ్మతించి ఆశీర్వదించి వెడతారు. రై ర్యే సాహసే లక్ష్మీ కానీయండి మరి.___
వ ళ టి మందలపు రోశయ్య, బండ్రవారి పాలెం,
వవ వ్యాయానికి, అన్యాయానికి, చట్టావిక్కి ధర్మావికి గల సంజంధం ఎటువంటిది ?
అ: న్యాయం, అన్యాయం అనునవి నమాజంలో, కాలనరిస్టి తులు. పాంఘిక విలువలు అనుసరించి విర్ణయించబడతాయి. ఒక కాలంలోని. న్యాయం మరో కాలంలో ఆన్యాయము కావచ్చు. (ప్రభుత్వం నమాజంపైై శాసించు సూత్రాలు చట్టమౌతాయి. చట్టమున్నా లేకపోయినా నమాజు న్యాయం పాటించడానికి నం్యపదాయపరంగా అమణ జరిపే న్యాయాలను ధర్మాలంటాము, |
ప్రవ అకడు నేరం చేయకపోయినా, పావ్యాలు నేరం చేస్తున్నట్లు. నిరూపిస్తున్నాయి. న్వాయమ్నూరికి ఆతడు విర్లోషి ఆని తెలుసు, ఆస్పుడెలా. తీర్పు చెబుతారు?
న!
జ; న్యాయమూర్తికి ఒకడు దోషి అని కాని, విర్లోష్ అని కావి 'తెలినినంళ మాత్రాన ఆయన ఆవిధంగా తీర్పు చెవ్పదేరు. కోర్టులో ఏ సాష్యె -ఛారాణ లభి స్తే దాని _నకారం న్యాయమూర్తి తవ తీర్పు _పకటించవలసి వుంటుంది, అయితే ఆ తచ్చ చట్ట పూతాలకు లోబడి వుంటుంది. వ్యాయమూరర్తి ఆవనర మైతే న్వయంగా కొన్ని (వళ్నలు వాది, _ప్రతివాదులకు కూడా వేసి తనకు అననరమెన జవాబులు తెప్పించి, (వయత్నించి కొంత 'వరకు విర్ణోషికి వహాయపడగలరు. అటువంటి సహాయానికి పరిమితి మాతం ఎక్కువ.
న! వ న!
ఆర్. జీవన్ పెంటాకలాన్.
(వవ మీరు ఇంతవరకు “తప్పుడు కేసులు ఏవయినా పట్టారా 7
జ; తప్పుడు కేసు అవి ముందు దేన్నీ అనకూడదు. న్యాయమూ ర్తి 'విర్ణయమైనాకనే ఏది తప్పుడు కేసో బుజువవుతుంది. లాయరు సాధారణంగా తనకు నచ్చిన కేసు చేపట్టి, జీవనభృతి గడుపుతుంటాడు. తప్పుడు. కేసు అనుకుంపే వృత్తి చేయడం కష్ణం. ఆయికే లా పాయింటులేని కేసులు చేయడం వృథా ఆవి కొందరు లాయర్లు వలహా యిస్తారు, ఎట్లా (త్రిప్పినా ఒక లా పాయింటు కనిపించేలా శ్రేసులు వేయిస్తారు మరికొందరు లాయర్లు లో పాయింటు కవిపించినంతకాలం ఏ కేను తప్పుడు కేసు కాదు. అందుకే ఇరు పార్టీలవైపు లాయర్లు ఘాటుగా వాదిస్తారు. మరి వా నంగకా? లా పాయింటు వున్న కేసులు చేపడతాను కమక, ఏవీ తప్పుడు కేనులు కాలేదు,
వ్ర కోర్టులో “నేను ఆబద్రమాడను, అన్నీ విజమే చెబుతాను” అవి పమాణత చేయిస్తారు ఎందుకోనం? (ప్రమాణాలు చేస్తే మ్యూతం అబిద్ధా లాడరంటారా ?
కేప్
ఇ: కోర్టువారి వరకు పాకీ నత్యం చెబుతున్నాడని నమ్మకం పౌందడావనికి పాడిచేత (వమాణం చేయిస్తారు. నత్యమో, అనత్యమో, ఏం చెప్పాడో వ్యాయమూర్తికి తెలియదుగా । ఆతమ చెప్పింది నత్యంగా ఖావించి రానుకుంటాడు న్యాయమూర్తి. ఆయికే నత్యం పేరిట కోర్టులో ఆవిద్ధమాడరా అవి మీరు నన్నడిగితే ఏం చెప్పను? మీరే సాక్షిగా ఏవైనా కోర్టు కేసులో ఒకసారి పాక్ష్యుం ఇచ్చి ప్వానుభూతితో తెలునుకుంపే మంచిది,
న! వ వ హవంతీ రఘువిమల(పసాద్, బోర్గాం,
(వః భూమిపై వట్టాలేకుండా 120 వంజరాల నుండి పంట పండించుకొంటుంటే ఊరుకుని, వట్టా ఉన్నవాడు ఇప్పుడు తన భూమిని ఈనకిన్వ్నమం టే ఇవ్వవలపిందేవా? 270 వంజరాలు భూమి లేకున్నా పొగు చేస్తే పాగుచేపినవావికి వ్వంతం అవుతుందటగా ?
అ: అ పరిస్టితులలో పాగుచేపిన వానికి స్వంతం ఆయే ఆవకాళా లున్నాయి. భూమి మలు వ్యవహారాలు అన్నీ పేద్యంచేవీన వాని సేరనే ఉంతే, నట్దా విలన తగ్గి, పేద్యచేపే వాని హక్కు "పెరుగుతుంది.
ళి న! వ జి. (పథాకర్. లీవ-డీ.
వః పోలీమ డిపార్టు మెంటువారు డ్యూటీలో ఉండగా వేరము చేపినచో వారికి శిక్ష మనకంశే ఎక్కువా ? తక్కువా ?
జ; డ్యూటీలో ఉండగా పోలీసు ఎటువంటి. నేరం చేశాడన్నది వరిశలించాలి. డ్యూటీ విధులు విర్వక్తించడంలో ఏదైనా నేరం జరిగితే, "ఆ నేరం తప్పవినరి అయితే. పోలీసుకు దండన ఉండదు. కాని చెయ్య
16 కూడని నేరాలు డ్యూటీకి సందింధం లేకుండా చే ప్రే, ఉదాహరణకు లంచరంా. తీసుకోవడం, అనవసరంగా పొరుణ్ని బాధించడం మున్నగునవి _వభుత్వ విదారణకి గురి అపుతాయి, ఆ నేరం స్దాయి వమనరించి 1క్షలు విధించ- బడతాయి, ఖ న వ శివాజిరావు, డిచిపల్లి. వ: కోర్తుమూర్తల్ అంటే ఏమిటి:
ల్ త్ను
జ: సైవికుల నేరాలు విచారించి శషీంచుటకు పిర్చడిన కోర్టును. ఆలా పిలుస్తారు. చైవిక వియమాలు ఉల్లంఘించిన పౌరులను కూడా' ఒక్కాక్కపారి కోర్టుమార్షల్ న్యాయశాస్త్రం ద్వారా 4కీంచడం కద్దు. ముఖ్యంగా యుద్దం, అత్యవసర పరిసితుల్లో.
ళా న! ళం
పవ మన దేశంలో దొంగతనం రూపుమూపాలం టే ఏంచేయాలి?- అది ఎలా పొధ్యమవుతుంది !
జ; దొంగళనం రూపుమావడం ఏ దేశంలోనూ సాధ్యంకాదు నేడు. నాగరికత పెరిగిన ఆన్ని దేశాలలో ఏదో రూపంలో యీ దొంగ తనం వుండనే వుంది. ఆది రూపు మాపాలంటే పొరులలో సీతి, విజా- యితీ, [కమఃక్షీణ నంపూర్ణంగా వుండాలి.
4! ఖ న! ఛీ రోజూాచలం, బెల్లంపల్లి.
(వ; (పేమలేఖ (వాయడం తప్పుకొదని మీరు (వ్రాశారు. కావి అంతా యెదురు తిరిగింది.వాళ్ళన్నయ్య నమ్న చితకగొట్టాడు. అందుకని. నేను కోర్టులో కేసు పెట్టదల్బుకున్నాను, కేసు గెలుస్తుందా ?
శ?
. జవ (పేమించిన అమ్మాయికి 1పేమలేఖ (వాస్తే ఆది కవిత్వం లేక సాహిత్యంగా రాణిస్తుంది. _పేమించవి అమ్మాయికి _పేమలేఖ (వావే ఇటునంటి బహుమతులు లభిస్తాయి నిజమే. ఆ అమ్మాయి మివ్మల్ని (6పేమించినట్లు కోర్టులో చెబితే మీ దెబ్బలకు వష్టవరిహారం పొంది, (క్రిమి వల్ చర్య అన్నగాగమీద తీసుకోవచ్చు. ఆ పిల్ల మైనరయి, అన్నయ్య ఆండలో వుంటే, మీకు లాభంలేదు. ఆ ఆమ్మాయి. (సేమించకుండా వున్నపుడు, మీరు యిలా (_పేమలేఖలు వాస్తే, అది (క్రిమినల్ చర్యగా బాధించవచ్చు,. ఏమైనా కొన్లు హక్కు అన్నయ్యకు లేచు,
న! న! తి కాళింగ మురళి, గుంటూరు.
(ప: హత్య చేపివవాడికి ఎక్కువ 4కు వుంటుందా? చేయించిన వాడికి ఎక్కువ క వుంటుందా?
జ; చేపిన వడికి ఎక్కువ క్ష = చేయించినవాడికి పరిస్టితుల బెట్టి, +క్ష స్థాయి మారగలదు, చేయించినవాడు కూడా చేవినవాడితో వమానమే వ్యాయశాస్త్ర దృష్ట్యా
ఖ భి గ్ యన్. సత్యానంద్, 'బిల ౦పలి. ౧౧ రా
ప: ైదీ బాబాయ్ చ్వితంలో రైఎవర్ప వేసిన క నిజ జీవితంలో జరగవచ్చా ?
జ; *ళైదీ బాబాయ్' చిత్రం చూడడావికీ ఒక కొంప్లి మెంటకీ పాసు వంపించు (బదర్ = ఆ తర్వాతనే నీకు జవాబు,
ఖ ఖ థి
శ్రి సిహెచ్. గంగరాజు, బొంజాయి,
వ: ఆకలే స్తుంది కాబట్టి అన్నం తింటాం. దాహ మేస్తుంది కాబట్టి నీళ్ళు _తాగుతిం, మరి డబ్బు కానాలి కాబట్టి దొంగిలిస్తున్నాం. కాని
ళు శు అవాటీ ఆది నేరమెలా?
జ: తినే అన్నం, (త్రాగే పీరు మీరు ఎలా నంసాదిస్తున్నారు? రవం ద్వారా; ధనం నంపొదించడానవికి (శ్రమమార్షాలన్నాయి. న్యాయ శాస్రం ఒప్పుకొన్న. రీతిలో దొంగతనం (శ్రమ మార్గంకాదు నమాజ ేయస్సుకు వ్యతిరేకంగా, విచ్చిన్నకరంగా ఎంచబడి, న్యాయశాస్త్రం ఒప్పుకోని మవిషి లక్షణం-దొంగఠనం. అందువల్ల డబ్బు దొంగతనం శిషించబడుతుంది, శిక్షలేవి దొంగతనం ఓకటి వుంది, అది హృదయం దొంగిలించడం. ఆ హృదయం కలవారికి తెలియకుండా కూడా దొంగి లించవద్చు.-__
న! న! న! వి. భూమేశ్వరరావ్వు ఖుబానుద్ పూర్.
(వ; పురాణ కాలంలో బందిపోటు దొంగలకు హంతకులకు ఉరి!క్ష విధించేవారు.__మరి యిప్పుడు 1
జ; పూర్వం న్యాయశాస్త్రం ఆ నేరాలు విశతంగా పరిశీలించేదిం అటువంటిది దాలా తక్కున కనుక.కాని నేరు పెరిగిన జనాభా. నాగరికత దృష్ట్యా ఆ నేరాలు దాలా వున్నాయి. అయినా ఉరిశిక్ష ఎప్పుడో కావి అరగదు. పీలై వంతవరకు యావజ్జీవ కారగార శిక్ష, నేరన్థులనుంచి వరివర్తన తెప్పించాలన్నది (శేయోరాజ్యం లక్ష్యం నేడు.
న! న! న!
[్ర్ర
జె, కృష్ణారావు, గుంటూరు.
వవ ఒక ప్రదేశంలో ఓ విలువైన వస్తువుకు 'వేంంపాట జరుగుతోంది. హెద్చుపొట పాడిన ఆమెకు ఆ వన్తువును ప్వారీనసర్బటం జరిగింది. ఓ దొంగ నై పుణ్యంతో అందరి సమక్షంలోనే ఆ వస్తువు దొంగలించాడు. వన్తువు విలవ ఇంకా చెల్లించలేదు. పోలీనుల అనమర్దత వలన తగిన కట్టుడిట్టాలు, వేలంవారు చేయనందున ఆ దొంగ తప్పించు కున్నాడు. ఆటువంటప్పుడు ఆమె వస్తువు ధర చెల్లించాలా ఆవనరం లేదోః
జవ; ఇది ఒక్ పిసవీమా కథటా వుంది. అందరి నమకంలో దొంగతనం జరిగినపుడు అందరూ వూరుకుంటాకా? అందులో ఒక ఆడదాన్నుంచి దొంగిలిస్తూం'టే పురుష పుంగవులు వూరుకోరుకదా ! పోలీసులు అక్కడ పుంటపే అంత అనమర్థతగా ఎలా ఉంటారు? ఆయినా ఆడిగారు కనుక చెప్పాలి. వేలంవారు వేలం వేసిన వానికి పూర్తి సొమ్ము చెల్లి స్తేకాని వస్తువు స్వాధీనం చెయ్యరు 1 న్యాయశాస్త్రం ప్రకారం ప్వాదీన పర్శడమైనాక, వస్తువు ఆమె దగ్గరిమంచి పోయినందుకు, ఆమె బాధ్యురాలు కాని వేలం వారు కాదు-అందునల్ల డబ్బు చెల్లించాలి. అయితే అ సొమ్ము 'వేంం వేపిన వారి స్థలంలోనే పోకే కొంత బొధ్యత వేలువారి మీన కూడా వుంటుంది, అందువల్ల ' ఫలితం ఇద్దరో పంచుకోవలపి పుంటుందిం
వ వి ఖి
జె. రొమారావృ, బఇగంపుగం.
(ప్రవ వీలునామా. రిజిష్టరు కాకపోతే. నక్సెషన్ నర్జిఫికేటు దొరకడా? వీలునానూ ఎట్లా రిజ్విరు చేయించుకోవాలి ?
అవ వీలునామా లేనప్పుడే. సక్నెషన్ సర్జిఫికేటు కోనం దరఖాస్తు 'పెట్టుకొవి వారసులు అప్పి పొందుతారు. వీలునామా రిజిష్టరు చేసుకోవచ్చు స్టావిక రిజిష్ట్రారు ఆఫీసులో,
న! క! ఇ
£0 మిన్. (పేమ్వీణా వినయకుమారి, రుదంపూర్.
వః ఒక వ్యక్తి మరొక వ్యక్తీ మీద వరువునప్టం దావా వేశా డనుకోండి ! ఏ బేపిప్మీడ ఆకవి పరువు విర్ణయిస్తారు ?
జవ పరువునష్టం ఏ వరిస్టితుల్లో వేసినదీ పరిశీరించాలి, ఆ పరువు. పోవడంవల్ల ఆ వ్యక్తికి ఆర్థికంగా ఎంత నష్టం వచ్చిందో పరిశీలించాల్సి విజంగా పరువు పోయిందా, అన్నది కూడా ముఖ్య (పళ్న, ఈ దృష్ట్యా పరువు పోయిన వాడు కోరుకొన్న నష్టపరిహారం దృషిలో పెటుకొని కోరు
ల్ ఖ్ మి జ! వారు నముచిత విర్ణయం చేస్తారు.
(వ; ఒక వ్యక్తిని రేపింగ్ కేసులో సొడ్యాధారాలు లేకుండా ఆరెస్తుచేపి, జెలో విపరీతంగా కొటారు. చివరకు ఆతను విరోషి అవి
బ్ కారి లు చి రుజువైతే (!
జ; నేరస్టుడవి పోలీసులు అనుమానించి కటకటాల్లో పెట్టి దండ (ప్రయోగం చేస్తే అది వారి విధుల్లోకి వస్తుంది, అయితే కోర్టులో చివరకు ఆతను నిర్దోషిగా తేలితే అతన రేపింగ్. చేపినట్లు ఎవరు. ఫిర్యాదుచేశారో వారిపై సకువునష్టం దావా వేయనచ్చును. పోలీసులు అన్యాయంగా అనం దర్భంగా కొడితే స్రభుత్వావికి విజ్ఞప్తి చేసుకొవి, ఆటువంటి పోలీసుల పై విచారణ జరపమని కోరవచ్చు.
న! న! న! వి. నరోజూదేవి, కాకినాడ,
(వః ఆడపిల్లకు తండ్రి ఆప్పిలో వాటా ఉందవి ఈనాడు చట్టం చెప్తోంది. కానీ అది ఎంతవరకు ఆమలులో ఉంది? తల్లి దండ్రుల ఇష్టావికి వ్యతి రేకంగా వివాహం చేసుకున్న శ్తీకి ఆ చట్టం వర్తించదా? ఏ పరిస్థితు లలో వర్తిస్తుంది ?
21
జ; నేటి న్యాయళాస్త్ర (ప్రకారం తంగడి ఆస్టిలో వొటా ఆడపిల్ల లకు కూడా సమానంగా ఇవ్వాలి. అయితే కంథడికి సంకమించిన వాటా ఆ వ్రలో మగవిడ్డలతో సమానంగా ఏ విధమైన వీలునామా లేవి వరిస్టికులలో ఈ ఆస్ట్ పంపకం జరుగుతుంది. అయితే తంగడి తన వీలునామాలో ఇది వరకే ఆడవిడ్డలకు తాను అర్బు పెట్టిన సొమ్మువిలువ దృష్ట్యా ఇంక _పత్యేకం వాటా ఆడపిల్ల లకు ఆవ్లి వం్యకమించడం కష్టం. తండ్రి నెదిరించి వివాహ చేసుకున్న శీ అమినా, వీబనామా (వాయకపండా తర్మడి చవిపోతే తండ్రి వాటా ఆవ్రీలో వాటా ఆమె పొందవచ్చును.
స! ! న! ఉప్పల గణేళ్, రాజాం.
(వః కొందరు ఒకే కేసుకు ఇద్దరు ముగ్గురు ప్లీడర్హ ము ఎందుకు "పెడతారు ?
జ: కేసులో చాలా వం్షి ష్ట్ర విషయాలు ఉన్నప్పుడు సరిగా సంటపదించి కేసు నడిపించడావికి, ఒక లాయరుకు తీరికలేనపుడు రెండో లాయరైనా చూడగలడవీ, లేదా ఒకే సీవియర్ లాయరువద్ద యింకా జూనియర్ లాయర్లు యిన్దకు ముగ్గుకు వుంటే ఆ ఆఫీనర్ల ంవరూ, నంతకం చేపి వకాలత్ నామా దాఖలు చేస్తారు. క్లెంటు యొక్క ఆర్టిక స్తోమతుబట్టి కూడా ఇద్దరు ముగ్గుకు లాయర్లను ఒకే కేసులో. అతన ఏర్పాటు చేసుకోవచ్చును.
తి వ న! సి. ఉమాదేవి, వరంగల్, వ; న్రీలకు ఉ8ిక్ష వుంటుందా? జ: నేటి న్యాయశాస్త్రం _పకారం స్రీలకు కూడా ఉరఃక్ష వేయ “వచ్చును నేరం యొక్క స్దాయి ఆధారంగా, కొని స్రీల విషయంలో కొంత
22 తరుణ సారారజణంగా చూవడం జరుగుతుంది. వ్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఉరిక్ష విధించదిడదు. (ననవం అయినంతదాకా ఉడిక గడువు పొడుగింవ బడుతుంది. లి వ తి మందలప్పు రోశయ్య, బండ వారిపాలెం. వవ "తీర్చు చిత్రంలోలాగ కోర్టులో కూడా నడసవచ్చువా? అ; (పస్తుత న్యాయస్థానాలలో చవిపోయినవారి గురించి కావి. లేదా ఆస్టివంజరాలతో గాని సాక్ష్యాలు తీసుకుని కేసు నడిపించటం ఆరగటం, లేదు. అందువల్ల సాధ్యంకాదు. “తీర్పు” చిత్రమేకావి. వా _ప్తవిక తీర్పు కాదు కదా। (వ; వ్యాయమూర్రిగా మీరు నేర్చుకున్న దేమిటి ? జవ నేను నవ్యాయమ్బూర్తివిగాను, న్యాయవాదిని మ్నాకమే, న్యాయవాదిగా న్యాయంగా విజాయితీగా, దీక్షగా వా కిచ్చిన కేసును విర్వ పాంచడంలో నాకు తృప్తి కనిపిన్తుంది. ఇ |! శి తిరుమల ట్టి వెంకటనువ్చారావు, కాకిలాడ-లి, (వ: పార్ ఒక మర్డర్ చేయశంకన్నా, మర్షర్ 16౦౯ చేయడం పెద్ద వేరం అంటారు. వివరంగా తెలియచేసారని ఆళిస్తామ ? అవ మర్షర్ 16౫౧౯ చేయడం కూడా పెద్ద నేరమే, మర్డర్ జరిగినప్పుడు హత్యచేయాలనే ఉగ్దేశ్యం లేకండా, పరిస్టితుల _పభావంవల్న, ఆకస్యాళ్తుగా పరిణామాలవల్లా అనుకోకుండా హత్య జరిగితే ముద్దాయికి శిక్ష తగ్గగలదు. కొన్ని పరిస్థితులలో ముద్దాయి విడుదల కాగలడు. కావి వాత్య చేయాలన్న (వ్రయత్నం, ఉస్పేశ్యం పూర్రిగా బుజావయి హత్య
23 అరగకపోయినా, వాత్యచేసినంళ వేరంగానే వరిగజింవబడి, శక విధిం బడుతుంది, నో తి త శాంతి శీ, రుదంపూర్.
(వవ హత్యానేరం (కింద అగెస్టుకాబడిన ఇద్దరిలో మధ్యంతరంగా ఎవర్రైవా మరణీంచినట్లయితే నేరం బుజువైవ తర్వాత 4% ఎలా విరిసారు ?
జ: చవిపోయిన వావిమీద హక్యావేరం బుజువైనా, కొక పోయినా చేపేది విమీలేదు. మిగిలిన వానిమీద హత్యానేరం బుజువైతే ఆ నేరావికి వంబంధించిన క్ష ఆతమ ఆమభ వఎంచవలవి వస్తుంది.
(వవ విర్రోషి వేకస్టువిగా కోద్దరో హోజరయినపవుడు, అతవి తరపున వాదించే లాయరు వుధ్యలోవే తిన క్లయింట్ డే తనవి కేమ విరమించుకుంే ॥క్ష విరిప్తారా ? లేక మరో లాయర్ని (వవేశ పెడతారా వి
ఇ: క్లయింట్ తన లాయర్‌ను వియమించుకుంటాడు. ఆత ఆమమతి వకారం అతను హత్యచేకానవి వమ్మతించినపుడు లాయరు కేసు మర్యలోనైవా తివ కై౦టు వేరం చెవ్పవచ్చుము. వే: న్ధుడు (వరమం లోనే తన వేరం ఒప్పుకుంటే €క కొంత తగ్గవచ్చుము. లేదా కై0టు అము
మతి లేవిడే హ్యాయవాది తప్పుడు రీతి ముద్దాయి. వేరప్టుడవి కోర్టుముందు (వకటి ప్రే, ముద్దాయి కోర్టువాడికి తన అవమ్మతి తెలిప, లాయరువు మార్చుకోవచ్చుమ. ఖి వ క! వ. ఖావ్మ్శర్రావు, బెల ంవలి. (వః 'చెవ్చుకోటోతే. చెవుుతో కొల్లాటి అలా ఉన్నవి మన వేటి వ్యాయష్టావాణు మీరేమంటారు ?
24 జ: మీరు అనుకున్నంత వినవా చెందనవనరంబేదు. న్యాయ మూర్తుణ వీలైనంతవరకు, తమకున్న వరీమికితో, న్యాయశాస్త్ర రీక్యా తీర్చు ఇవ్వవలసి వష్తంది ఒక్కొక్కుశారి న్యాయగాస్త్ర రీత్యా పరిశీలనకు, వాస్తవికంగా జరిగిన నంఘదినరి పరిణామాలకు ఎఎతో వ్యత్యాసం కరిపి స్తుంది. దానికి కారణం లభ్యమయ్యే సాజ్యాలు, ఆవాలు. అందువల్ల న్యాయస్టానాణు ఈమ ధర్మం తాము నిర్వహ స్తున్నాయని నా భావన, వు ళి వ గుడ్ల (ప్రసాదరావు, శె. కింగుపురం. వ: పోలీసు అధికారులకు నేరస్థులకు కొన్హే ఆరికారం ఉందా? అ; పూర్వకాలపు రాజనీతిలో సామ, దాన, భేవ, దండోపాయాల వల్లి సర్వము సాధించవచ్చవి ఉందిగా. మరి నేటి రాజనీతిలో, పాలనా . లతీతిటో ఇది తప్పేమిటి ? నేరస్థులు తమ తప్పిదాలు ఒన్పంచే పరిస్టితిలోనూ చట్టిం ఉల్లి ంఘనం చేసిన వేరస్టులు హింపాకాండకు దారితీపినప్పుడు, పోలీ? సులు వారివి కొట్టే ఆధికారం పద్వివియోగం చేసుకుంటారు. ఠి స! వ 'బొల్లాపగడ సృుబహ్మ ణ్యం, విశాల. (వః సివిల్, (క్రీమివల్ 'కేరులుగా విభజింపదిడీ ఉన్నాయి కదా; ఏ రంగంలో లాయమకు చికకీర్తివి పొందే ఆనకాళం హెన్చుశ ఉంటుంది జ: న్యాయళాస్త్రంలో ఆన్నిరంగాలు కష్టమైనవే ఏరైనా సాధించ కలిగినపుడు తృ్పి. కీర్తి వాటంతట అవే వస్తాయి. రెండు రంగాలలో దొలా చిక్కు నమవ్యలతో కూడిన కేసులు ఉండనే ఉంటాయి. న్యాయవాది తెలివి నమసరించి అవి పరిష్కరించదిడుకాయి. వ్యక్తిగక కేసులకన్న పకా నుది)ఛమై; క్రేఏంవ్వారా న్యాయవాదికి (వదారం ఎక్కువ వస్తుంది.
డై కేసులు నెగ్గుతూంటే కీర్తికంటె, పరపతి లాయక్ష రంగంలో హెర్చవు తుంది,
(వ: మీరే కేసులు సాధారణంగా చేపడుతూంటారు? ఏ కేను లంకే మీకు మక్కువ ఎక్కువ?
జ; నాకు అన్ని కేసులమీద నమాన మక్కువే కావి కార్మిక రంగంలోవి న్యాయశాస్త్రంలో ఎక్కువ కృషిచేశాను. క్రిమినల్ రంగం అం నాకు (ప్రీతి ఎక్కువ. సివిల్, ఇతర సంబందమైన కేసులు కూడా చేస్తున్నాను ఏ న్యాయవాదిక్షైవా న కేసులో ఆదాయం బాగా లభిస్తే, ఆ కేసుమీడ మోజు ఎక్కువౌతుంది. ఎందువల్లనంటే ఈ వృదర్తిమీద న్యాయ వాది జీవిస్తాడు కనుక.
న! న! న! కార్యడేగుల సదానంద, వల్త ౧పూడి.
వ: రక రకాల ఫీజులంటూ (పజలను పీడిఎచుపకినే కొందరు లాయర్లు పభుక్వ ద్యొష్టిలో నేరస్తులా కొరా?
జ: “వరజాతి చర్విత సమన్తం సరపీగడన పరాయణత్వం " అన్నారు శ్రీశ్రీ ఒక విధంగా అన్నీ రంగాలలోనూ ఇవ కవిపి స్తుంది. తాయర్లు తాము చేసే వృత్తికి ఫీజా అడుగుతారు. ఇస్తానంటూనే ఫీజు ఎగగొట్టి పారిపోయే క్షయింట్పు కూడా ఉంటారు, ఈమ పని పూరి
టి ళ్ అటో చేసుకుని, ఒప్పందం (పకారం క్లయింటు ఫీజు యివ్వడం, లాయరు తీసుకోవడం ఆది పీడించడం కాదు. చెడ్డగా [వవర్షి ప్రే లాయరు (ప్రవర్తన పరిశీలించే నంస్థ, బార్ కౌన్సిల్, ఉంది. లాయరు అక్రమ _పవర్తన దైనా చేస్తేయీ వంస్థ విచారణ జరసగలదు,
26
(వవ ఒక్కొక్క కేసు విచారించడానికి నన్నోసార్లు వాయిదాలు వేస్తున్నారు కదా! అనలు వాయిదాలు వెయ్యడంలో కోర్టువారి ఉద్దేశ్యం ఏమిటండీ ?
అ: కోర్టువారు చాలా పురాతన కేసులు ముందు విదారిస్తారు. తదుపరి, సగం విన్న కేసులు ముందుగానే విచారిస్తారు. కేసులు చాలా వున్నపుడు కోర్టువారు వాయిదాలు వేయక తప్పదు. పైగా కేసు మొదటి దశలో పైలింగ్ జరిగేబన్సుడు వాయిదాలు సహజంగా పడతాయి. ఒక్కక్క పార్ వాది (వ్రతివాది తరుపు వకీళ్ళకు అనుకూలంగా ఉండేలా కూడా వారి కోరిక (ప్రకారం కోర్టువారు వాయిదాలు యిప్తారు.
(వ: యావజ్జీవ కారాగారిక్ష అంటే జీవితాంతం క్టైలులో వుంచుతారా ? లేక ఏదైన లిమిట్ ప్రకారం ఉంచుకారా ?
అ; యావజ్జీవ కారాగార క్ష అంకే అర్దం అందులోనే వుంది. అయితే నేరస్థుడు శ్లైలులో నవ్యంగా నత్పవ రన పెంచుకుంటే, అశని శక్ తగ్గించవిడి జ్లైలు మంచి విడుదల కాబడవచ్చు.
|! వ ఇ ఎం.జి. మూర్తి పకాఖవట్నం.
(వవ కొన్ని కథల్లో డిటెక్టీన్లు నేరస్తుల నహాయం కోరుతూ, తమకు సహకరిస్తే శిక్ష తగ్గేటట్లు చూస్తామని అంటారు _ అలా జరుగుతుందా ?
జ: డిబెక్టివ్లు తను వరిళోధనరో అటువంటి హామీలు యివ్వడం కద్దు, కాని అటువంటి నేరన్తుణ చిన్న తరహా వారై నప్పుడు అది సాధ్యం, పోలీసుల స్థాయిలో శేసు వారిపై నమోదు చేయకుండా సహాయం చేయవచ్చు. ఒక్కొక్కసారి జర్జి దృప్పిని బట్టి శిక్షలు విధించ విడతాయి అస్పుడు పోలీసుల వోమీఅ చెల్లవు,
న! వ ఖు
27 యం. వీరాస్వామి, మల్కాజిగిరి,
(వ; ఓక వ్యక్తి హత్య చేశాడనుకోండి. అతను పోలీసులకూ పట్టుబడకుండా రెండు నంవత్సరాలు తప్పించుకువి తిరిగితే ఆఠని మీద వున్న వాత్య కేసును పభుత్వం కొట్టి వేస్తుందా?
జ; హంతకులు పారిపోతే వారి గురించి అన్వేషణ పాగుతుంది. వారు పట్టుదిడ్డాక "కేసు నడుస్తుంది. ఆందాక పోలీసువారి పరిశోధన పాగు తుంది.
న! ల! వ “అవిసెకా%, పాదరాశార్.
(వ; పెరిగిపోతున్న అన్యాయాలప, తరిగిపోతున్న సామాన్య జనవాహినికిి మండిపోతున్న లాయరు ఫీజాలకు విముక్తి మార్గం ఉందాండి 7
జ: ఆందరూ న్యాయంగా (పవర్తి స్తే, పెరిగిపోతున్న ఆన్యాయాలు ఆగిపోగలవు. సామాన్య జనవాహివి పెరిగి పోతోంది కావి తరగిపోవటం లేదు-లాయర్ ఫీజూ మండిపోవటం లేదు. కేసుబట్టి లాయరు (పతిభబిట్టి ఫీజు ఇస్తాడు కైంట్టు తన లాభం కోసమే, మండిపోతున్న ఈ ధరల కాలంలో _పస్తుకం లాయరు ఫీజులు మండిపోటం లేదు.
వి న! ఠి ఎం వెంకటరెడ్డి, వగ్వుశఫూర్.
(ప్ర; ఒక అమ్మాయికి ఎవరో వా పేరుతో లవ్‌లెటర్ మైవ్చేపి పంపారు, ఆ అమ్మాయి నన్ను కోర్టుకీడ్చారు. నేమ "ఎవరో నాపై విరోధం ఉన్నవాళ్ళు ఈ విధంగా చేపినదావికి బాధ్యుర్ని గాను” అన్నా నను: కోండి కేను ఏమౌతుంది?
28
జ: ఏ అమ్మాయినీ అవ్ చేయడం తన్ను కొదు, లవ్ చేసినందుకు ఎవర్నీ కోర్టు క్శ్వరు. . మేజరుకావి.. ఆమ్మాయిని మీరు లేవదీసుకుపోతే పమాదం. కి లెటరు మీరు రాస్తే ఆందులో ఏమి (వాన్ ఉండో అది హవా ఆ రాఠలో నేరస్థ చర్యలు. కవిపిస్తే కోష్టు +క్షిస్తుంది అటువటీ వే.0 ఉన్నపుడు [+ వాదన బుజువు చేసుకోవాలి. ఆ లెటర్లోనవి సంతకం మీది కాదనీ, మీకు ఇంగ్లీషు రాకపోతే. రాదపీ కోరులో బుజువు చేసు కంపే, మీరు నేరస్టులుగా కోర్టులో విర్ణయించబడరు.
ఖి 4! క! పి. జీ కృషంరాజు. కాడేవలి గూడె.. స్యా న్యూ
1ప: వాదిగావి, (ప్రతివాదిగాని తమ వాదనలో బలంలేక, అన్యా యంగా శిక్షకు గురి ఆయ్యారన కోండి. తర్వాత ఎవిడెన్స్ దొరికి వారి వాదన గెలిచి వియట వడినప్పుడు. అంకవరకు వారనుభఎంచిన శిక్షకు (పతిఫలం గవర్శ మెంటు ద్వారాగావి, అందుకు కారణ మైనవారి ద్వారాగాని .పొందడావికి ఆవకాశం ఉందా?
జ అన్యాయంగా, ఫిర్యాదుదారు. ముద్దాయివి కోర్టుకు లాగివపుడు, ఆ ఫిర్యాదునుంచి మద్దాయి విముక్షుదై తే, మాద్దాయి ఈన్ను ఆనవవరంగా కోర్టుకు" లాగి కష్టనష్టాలకు గురిచేసినందుకు, నస్టపరిహారం కోరుతూ ముద్దాయి తర్వాత శేను వేయవచ్చును. సాధారణంగా ఇటువంటి. కేసులు వ్యకులమీగేగావి, (వభుత్వం "మీద వేయబడవు,
ఖి ఫ్ర ఖి
మున్. కమలొకరరావు, నీజారూ బాదు
వ: ఒక లారీ వెడుతుంది. ర్రైఎవరుకు మూర్భవ్యాధి ఉందను కోండి, వాహనము స్పీడుగా నడిచేటప్పుడు మూర్చవచ్చి పడిపోయి, ఆక్సీ
29 డెంట్ అయి కొంతమంది మరణించి డైఏంవరు (బతి (పభుత్వం శిక్షీస్తుందా ? విడిచి పెడుతుందా ?
జ: మూర్భ్శవ్యాధి ఉన్నవాడిని లారీకి కాని, బస్‌కు కాని జివ రుగా ఎవరు పియమిస్తారు ? హఠాత్తుగా మూర్చ (వథమంగా వస్తే ఆటు వంటి పరిస్థితుల్లో డ్రైవరు (బతికితే చంపాలని ఎవరినీ చంపలేదు కనుక, ఆజ్నాగత్త వల్లా చంపలేదు కనుక, ఆనుకోని పరిపస్పితులలో జరిగిన ఆ ఆక్సి డెంటుకు డ్రై వరు బాధ్యుడు కాడవి వాదించవదును.
న! వ తి అలభి?టి (పభారర్, జగిత్యాల.
జ!
వ: వేటి నమాజంలో న్యాయంకోసం పాటుపడే అతి. సామాన్యుడి జీవితం ఎలా వుంటుందంటారు ?
జ: మొదటలో కష్టంగా, బాధాకరంగా వున్నా, అంతిమ విజయం అతనిదే; ఆయితే ఆ అంతీమ నిర్ణయం కాలపరిస్టితివై ఆధారపడి వుంటుంగి.
క! తి ! బొల్తా పగడ స్నుబమ్మ ణ్యం, విశాఖ,
వ: లాయరుగారూ, కీ విరోధక చట్టం (వ్రకారం ఎలాంటి వర్తకులకు శికమ విధించవచ్చును, సరిమితులున్నాయా 1 క్ష ఎంతకాలం వరకు ఉంటుంది?
జ: కల్తీ చేపే వర్తకులందరినీ శికీంచవచ్చును. ఆయితే ఆ విషయం కోర్టులో ముజూవు కావాలి లేదా న _రృకుడు ఒప్పుకోవాలి, చిల్లర వర్తకుడు ఒక కల్తీ వస్తువు అమ్మితే ఆవస్తువు కల్తీతన వద్ద కాకుండా, అసలు తయాశీచేపిన వావి వద్ద జరిగిందని బుజుపు కొగలిగితే,
తం +రుచెపిన్ వానిమీద కూడా వడుతుంది, కల్తీకి 500) రూ. ఆ అక్కున శీక్ష వడవచ్చు. డబ్బు కటలేవి వతిలో 2లు ళు న! షూ శమ ౧ తా విడాతుందేా న! ళ న! త్పుమలగ్నా అబర టఉసువ్పరావుు శాకినాడ.
న! (వః: ప్లీడరు, వకీలు, అడ్వశేటు, లాయరు, ఈ పదాలకు తేడా మ ంల్లోను, స్పెల్లింగులో నేనా మరేమైనా భలేకం వుందా? నిప్పలంగా జె ౧డీ?
జ: ఈ నాల్లు సదాలకు ఆర్జం ఒకటే కానీ విర్వచనం కొంత కూరపచ్చు. వాదించేవాడు ప్లీడరు. వకాలతా పుచ్చుకొన్నవాడు వకీలు, ఆర్ష్యు చేసేవాడు అడ్వ'శేటు స్యాయకొస్రం తెలీసినవాడు లాయరు.
న! వ త్న వీ.వి యన్ వియన్. కొల్లపుష, అమలాఎువం,
(వవ ఏరైనా శేసుతో (పకివోదులు స్వయంగా శేసు (416 ౪ చేసి వాదించుకో నచ్చునా ?
జ; స్వయంగా వాదిందుకో. వద్చునుటేదా. వకీలును కుదుర్చుకోనచ్చు.
యప వ న్యాయస్థానంలో. వాదించడావిక్ పట్టాలవసరమా కాదా?
జవ అడ్వక్షేల్లుగా కోర్టుర్లో ప్రాక్టీమ చేసుకునే వారికీ లా పట్టాలు అవనరం, వాదులు, (పతివాదులు, షుద్దాయితు. తమంతటికామే లాపట్టా లేకుండా కూడా వాదించుకోవచ్చుము,
గ న్! ప
క్రై 3. చందర్ రావృు పైదరాబాద్.
(వ దేశ (దోహం చేసిన నేరన్టులకు ఏమి శిక్ష వుంటుంది?
జ' గేళదోహం ఆనేని ఎటువంటిదో ముందు నిర్ణయం కొవాలి, విర్ణయమై తే జైలు, లేదా మరణ + కూడా విధించదిడుతుంది, '
ప్ర; మీ చేతుల మీదుగా ఎవరికయినా నేరస్టువికి మరణ క్ష విధించారా ?
౫" నేను వాదించిన కేసుల్లో ఇంతవరకు ఆటువంటి శిక్ష ఎవరికి విరించబడలేదు.
(వ లై పెన్పులేవి వర్డీ వ్యాపారన్దులపై (చాటుగా కేసు పెట్టా లంపే ఏమి చేయాలి;
జ. వడ్డీ వ్యాపారస్థుడు చాటుగా వ్యాపారం చేస్తున్నాడనా ? లేదా మీరుకేసు చాటుగా పెట్టాలనా? అయినా ఆది మీకెందుకు? (పభుత్వం చూనుకోవలపిన విషయం అది.
(ప కోర్టు బోనులో ఉన్న ముద్దాయి అకస్నాత నహ లీప్పీ వదిపోతే వాదిస్తున్న అ కేసును వాయిదా వే? లేక ఆ ముద్దాయికి న్సృృహ తెప్పిస్తారా ? ఆలా ఎవ్చుడయినా శగిందా ?
జ. ఆటువంటి సమయంలో కు వాయిదా వేస్తారు. ముద్దాయి సాక్ష్యం చాలా అత్యవసర మనుకుంళే (వభుక్వ జార్టరును పిలిపించి, ఆతనికి వైద్యం చేయించే ఆరికొారం శజి స్ట్రేట్పుకు ఉంది...-ముఖ్యంగౌ ముద్దాయి. కై లులో ఉండి కోరుకు పోసులు తీసుక వచ్చివపుడు. అయితే
ముల ట్ ఇటువంట్ ఘట్టం నా ద్య్కలో పడలేఏ కోడులో ఇంతవరకు, కు చు కు
(వ్ర మిలిటకీలో ఉన్న వ్యక్తి పివిల్లో ఉన్న వ్యక్తివి హత్య ఇస్తే అహంతకుడి గురించి శ్రేను మిోరణ ఎక్కడ జరుగుతుంది ?
జవ చిలీకర్లో వన్ని వ్యగ్శి గ్యూటీలో ఉండగా ఎవరినైనా నంవితే ఆ హంతు వ్యా ల-..-కొవి త్యూటీలో లేకు డా వ్యక్తిగత నా న! ల! ఇంతా లవ ల్ల అవన, సిలిున్ వారి అవుమతి బొంది విల్ కోరులో లో లబగొ సట్ వందు వచ అపెవలా వదు _ అలో. బానాలాలం ఇ అల. 20 ంనానాం గాయకులను. జననము. ం? 3 పానం. “--.. అమా శనపననబాలనాననాభనననానంం నినున చలన ననన మెంఎజస్సీ ఖల త తా ఒం ల కరం + బవ్తచురలాతచు పం గత ర.-లఅా శ్శీ న ఉ.౧ంకింజాలు, అ. షణ, “ఎడరోం ౨ మణీ, చలమయ్య షష్టిపూరి ఎవంలేఆ శ మ నం | = వటం మ్య్ షస్థప్తూలర్హ. ఆలా" అలడింలు 32 ఆటఖనం కథలు, పా-ా.[వరొ్య ఎ ౧పఏప్రలివ ... మందారాలుం హెమరా బాదల్. ఒదులు గ చ, న్వోళాలు, కిళ్ళికలుం వీ త . వై పండా. అసినంం ఇ కాచు. సాందివానుంం. హారి, పోతు రూడేయిం, శిలరాలు, = . నెఫుపొర, వం నవ ల ఇంంంతు, దొంగ. చిర వీడు లం కూడు వాటింబ. ఏకపాశ్రాలి వుమాద ం టి వష “జ =.