Telugu Kulaasa kathalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Kulaasa-kathalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kaulaaasaaa-kathalau
Date: 2026-08-06 13:10
Chunks: 31


Book Overview

Book: Kulaasa-kathalu
Source: https://sundarayya.org/kaulaaasaaa-kathalau
Total OCR chunks analysed: 31


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 93%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కాదు
  • తలుపు
  • వాణి
  • రెండు
  • నేను
  • నాకు
  • దానికి
  • గేటు
  • కూడా
  • అమ్మాయి
  • సీసా
  • కిటికీ
  • గాని
  • ఉన్న
  • నీళ్లు
  • విజయవాణి
  • అనుకోని
  • నీకు
  • పోస్టుమాన్‌
  • ఉత్తరం
  • కిటికీలోంచి
  • ఒకసారి
  • ఉత్తరాన్ని
  • కొంచెం
  • అంతా
  • వుంటుంది
  • కోడలు
  • ఇంట్లో
  • మనిషి
  • కేరేజి

Per-Chunk Details

Chunk 1 — Kulaasa-kathalu_pages0001-0010.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 12722

OCR Issues:

  • ASCII junk on lines: [72, 76, 77, 79, 80]...
  • Repeated punctuation clusters: 48 occurrences

Key Terms:

  • కాదు
  • తలుపు
  • వాణి
  • రెండు
  • నేను
  • నాకు
  • దానికి
  • గేటు
  • కూడా
  • అమ్మాయి
  • సీసా
  • కిటికీ
  • గాని
  • ఉన్న
  • నీళ్లు
  • విజయవాణి
  • అనుకోని
  • నీకు
  • పోస్టుమాన్‌
  • ఉత్తరం
  • కిటికీలోంచి
  • ఒకసారి
  • ఉత్తరాన్ని
  • కొంచెం
  • అంతా
  • వుంటుంది
  • కోడలు
  • ఇంట్లో
  • మనిషి
  • కేరేజి

Extractive Summary:

ప షమి న స క వ ్ట ప న. మ స ప న. మ న స ప మ సళ య... ఓ సు ప వ ష్‌.


Chunk 2 — Kulaasa-kathalu_pages0011-0020.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18751

OCR Issues:

  • ASCII junk on lines: [88, 106, 110, 112, 114]...
  • Repeated punctuation clusters: 20 occurrences

Key Terms:

  • నిర్మల
  • నేను
  • కూడా
  • సార్‌
  • మీరు
  • నాకు
  • అన్నాడు
  • యాకూబ్‌
  • బొట్టు
  • రెండు
  • నన్ను
  • వుంది
  • అతను
  • ఇవన్నీ
  • మంచి
  • తిరిగి
  • అన్నాను
  • లేదు
  • గాని
  • మొహం
  • నీకు
  • కథలు
  • ఇందులో
  • కొంచెం
  • చిన్న
  • ఉత్తరం
  • మాత్రం
  • కొంత
  • అయితే
  • కూర్చుని

Extractive Summary:

ఆ వివాహవేదిక మాసపత్రికను (ప్రింటు చేయుచున్నవారికి; నా వివాహభోగట్టా లేఖ ద్వారా తలియపరచకపోవుట వలన ఈ పొరబాటు పీతా కథలు - భరాగో ఈ రోజు సెలవు డిక్లేర్‌ చేసేరు సార్‌... ఆ ఫైలా సార్‌? ఆ తరవాత నాలుగు రోజులకి సీనియర్‌ గుమస్తా రామనాధం ఆఫీసుకి వస్తూనే సూప్రరింటుగారితో, “ఇదుగో సార్‌; మీరువింటానన్న కేసెట్‌:” అని ఒక ఆడియో కేసెట్‌ అందిస్తూ, సంచీలోంచి ఒక టేపు రికార్డరు తీసి ఆయన టేబిలు మీద పెట్టాడు.


Chunk 3 — Kulaasa-kathalu_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18518

OCR Issues:

  • ASCII junk on lines: [289]
  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • సరస్వతి
  • కూడా
  • నేను
  • అన్నాను
  • నువ్వు
  • అంది
  • ఉద్యోగం
  • నాకు
  • చూడు
  • ఇంటికి
  • అంటే
  • పద్మలత
  • పెళ్లి
  • కాని
  • చేసి
  • గాని
  • ఆవిడకి
  • లేదు
  • చిన్నాన్నా
  • అన్నాడు
  • భీమారావు
  • ఉదయం
  • ఉంది
  • “అందుకే
  • గారు
  • ఆఫీసులో
  • సరస్వతికి
  • మంచి
  • ఆవిడ
  • కాదు

Extractive Summary:

ఈ ఉత్తరమైనా నాకు నిన్ననే ఒచ్చింది.” నే అసి ళం పదింపొవుకి వచ్చేరు; ఆ అబ్బాయీ, తల్లీ అతను చాలా చక్కగా ఉన్నాడు. ఆ అబ్బాయిని ఎక్కడ చూసేనా అనే; ఈ రెండుమూడు నిమిషాలనుంచీ నా ఆలోచన. ఒక ఫైలుకి సంబంధించిన సందేహం ఇంకో ఫైల్‌ చూస్తే తప్పా తెలియదని అనిపించినప్పుడు వేళకి ప్యూన్‌ గాని ఆ గుమస్తాగాని లేకపోతే ఆయన హాల్లో కొచ్చి, తనకి కావలసిన ఫైలు వెతుక్కుని సందేహం తీర్చుకునే వారు.


Chunk 4 — Kulaasa-kathalu_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17974

OCR Issues:

  • ASCII junk on lines: [33, 38, 314, 316]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • వున్న
  • నూరున్నీసా
  • నేను
  • సదరు
  • ఫలానా
  • వుంది
  • ఇంట్లో
  • గారు
  • లక్ష్మణరావు
  • నన్ను
  • నాకు
  • నువ్వు
  • ఎలాట్‌
  • సాధన
  • మీరు
  • అన్నాడు
  • కాదు
  • కథలు
  • భూపాలి
  • ఇంటి
  • దగ్గర
  • ఎల్‌
  • ముందు
  • భూప్‌రాగం
  • మళ్ళీ
  • శ్రీమతి
  • అండ్‌
  • ఎక్కువ
  • ఉత్తరం
  • గారి

Extractive Summary:

ఈ రెండు ఏర్పాట్లలో ఏది నీకు బావుంటుందో ఆలోచించుకుని ఆ ప్రకారం చేసుకో” లా ఈ గంటవ్యవధిలో కిందివాటా వాళ్ళని పలకరించి ఆ రాగం పాడిన వ్యక్తిని పరిచయం చేసుకోవచ్చునేమో! స్వంత ఇల్టు లేదని ధ్రువపత్రం సమర్పించినందుకు; లేదా ఎమ్మెల్యే లక్ష్మణరావు గారు, ఆ దిగువ సంతకం చేసినవారి వరకు పెద్ద మనుషులు ఎందరు నచ్చజెప్పినా ఇక్కడ సంగీత సాధన ద్వారా కలిగే న్యూసెన్సు ఆపడానికి ఇష్టపడనందుకు, శ్రీమతి నూరున్నీసా గారి పేరిట వున్న ఈ అకుర్‌ భూపాలి గయ


Chunk 5 — Kulaasa-kathalu_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15756

OCR Issues:

  • ASCII junk on lines: [113, 307, 312, 314, 315]

Key Terms:

  • సార్‌
  • రెండు
  • నేను
  • కూడా
  • అన్నాను
  • ఫోన్‌
  • నన్ను
  • గారు
  • వాళ్లు
  • అక్కడ
  • నాకు
  • ఆఫీసుకి
  • రైలు
  • సాయంకాలం
  • తుపాను
  • ఉన్న
  • రవణమూర్తి
  • అతని
  • రాసి
  • వుంది
  • అన్నాడు
  • చేసి
  • బుచ్చిరామయ్యగారు
  • నెంబరు
  • వెళ్లేను
  • అయినా
  • మూడు
  • ఇబ్రహీం
  • నెంబరూ
  • మాత్రం

Extractive Summary:

కావాలంటే తీసుకో; లేకపోతే పో!” అన్నాడు ఆ అబ్బాయి “చచ్చీ చెడీ ఈ వరదలో బురదలో గూడూరు వరకూ పోయి అన్నం వండించి పాకెట్టు కట్టించి తేవటం, మీరేమో గీసీ గీసీ బేరాలాట్టం” అని విసుక్కున్నాడు కూడాను. ఈ తడవ సరిగ్గా పనిజేసి ఓ పాతిక వేలట్టికెళ్లు. మళ్లా తడవ - ఏం, ఇంకో రెండు నెలల్లోనే వస్తావులే -ఓ ఇల్టు కట్టుకుందువు.” “మళ్లా తడవేంటి, రెండు నెలలేమిటి?” “ఈ నవంబరు డిసెంబరుల్లోనే మళ్లా ఒచ్చుద్దిగా, తుపాను?” “ఎట్లా?” స్‌ “అంతా ఆ సామిదయ” అని లెంపలేసుకున్నారు బుచ్చిరామయ్యగారు.


Chunk 6 — Kulaasa-kathalu_pages0051-0060.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 16789

OCR Issues:

  • ASCII junk on lines: [130, 140]
  • Repeated punctuation clusters: 35 occurrences

Key Terms:

  • శకుంతల
  • రాజీ
  • నేను
  • కాదు
  • అంది
  • శివకామయ్య
  • నువ్వు
  • లేదు
  • గాని
  • మమ్మీ
  • కాని
  • “నువ్వు
  • కథలు
  • రెండు
  • అన్నది
  • తలుపు
  • ఆవిడ
  • అయిదు
  • రెండోవాడు
  • కూడా
  • మన్యం
  • అంటే
  • తిరిగి
  • అన్నాడు
  • అన్నాను
  • ఇంగ్లీషు
  • భరాగో
  • సినిక్‌
  • తల్లీ
  • సూపరెంటు

Extractive Summary:

ఆ కారణంగా శివకామయ్యా, నేనూ ఈ వూళ్లో కుటుంబాలతో సహా పదిహేనేళ్లనించీ వుంటున్నా ఎప్పుడో గాని కలుసుకోడం పడదు. ఈ ముసిలాడు ఎక్కడ ఛాన్సు కొట్టేస్తాడోనని ఆ సైంధవుడికి గుల్టు” అన్నది శకుంతల. కుతూహలానికి జ్ఞాన, వయో, లింగభేదాలు లేవు; దానికుండేవి రెక్కలొక్కటే, “ఓ!” అని, నిర్జాంతంతోనే ఆ క్షణాన్ని జయించి, “తెలుసు... !


Chunk 7 — Kulaasa-kathalu_pages0061-0070.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 15341

OCR Issues:

  • ASCII junk on lines: [36, 54, 133, 162, 166]...
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • కూడా
  • నేను
  • క్‌0
  • గారు
  • రెండు
  • కన్యాశుల్కం
  • అంటే
  • నాకు
  • అన్నపూర్ణ
  • కథలు
  • నాటకం
  • అన్నాను
  • కులాసా
  • అన్నారు
  • తెలుగు
  • కాదు
  • గ్రాంటు
  • లేదు
  • ఉన్నా
  • చాలా
  • మంది
  • కాని
  • మాత్రం
  • చిన్న
  • అమ్మాయి
  • అన్నీ
  • లక్ష
  • భరాగో
  • నన్ను
  • ఉంది

Extractive Summary:

శ్రీనివాసన్‌గారు ఆ దొంతరల్గోంచి చొరవగా ఒక పుస్తకంలాగి “ఓ, మైగుడ్‌నెస్‌! కన్యాశుల్కం నాటకం బతకడానికి కారణాలు ఎన్ని అయినా ఉండొచ్చుగాని ఆ సాంఘిక దురాచారం నళించిపోడం, దానికి ఉల్లాగా వరకట్స దురాచారం దేశం ఆంతటా దావా అన్నిలాగ శ్జా చ ల (ఆమాటకొస్తే కిరసనాయిలు అగ్లిలాగ) విజృంభించడం అందరికీ తెలుసును. మర్చిపోయాను ” అని ఆ హుషార్లో నా మీదకూడా ఓ జోకు పేల్చారు మా ఆయన: రాత్రి పదకొండున్నర కెళ్ళే బండికి ఆయన్ని స్టేషన్‌కి దిగబెట్టేసి, నోటినిండా కిళ్ళీ మొహంనిండా సంతోషం పెట్టుకుని ఇల్గు చేరారు.


Chunk 8 — Kulaasa-kathalu_pages0071-0080.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 19711

OCR Issues:

  • ASCII junk on lines: [234, 238, 239, 240, 241]...
  • Repeated punctuation clusters: 36 occurrences

Key Terms:

  • నేను
  • నేనూ
  • అతను
  • నాకు
  • వాళ్ళ
  • అన్నాను
  • వీళ్ళ
  • బాగా
  • అన్నారు
  • రెండు
  • బుధవారం
  • ఉత్తరం
  • ఫొటో
  • పెద్ద
  • వుంది
  • లేదు
  • మాధవరావు
  • కూడా
  • కథలు
  • భరాగో
  • లేకపోతే
  • చాలా
  • నన్ను
  • ఎవరో
  • కాని
  • పెళ్లి
  • మామయ్యంటే
  • ఇతను
  • శ్రీనివాసరావు
  • మీరు

Extractive Summary:

భయంట, భయం!” అని అసహ్యంగా అరిచారు ఆయన, జ ఆ చ నా మాట నమ్మరాయన. ఆ వుత్తరం కాల్చేసి, ఆ బూడిద ఓ కవర్గోపొస్సి చిన్న చీటీ ముక్క రాస్తాను. స్టే పన్నెండేళ్లప్పుడు ఫోర్తుఫారం చదువుతూ, ఆరోఫారంనుంచి నాలుగో ఫారం వరకు ఒక (గ్రూపుగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి పొందితే ఆ బహుమతి యిస్తున్న కలెక్టరు సతీమణితో నా ఫొటో, న్‌్‌ పదిహేనేళ్ళప్పుడు ఈ ఫొటోలన్నిటితో సమంగా ఇప్పటిదొకటుండాలని (ప్రత్యేకంగా తీయించిన దీటైన, ధాటైన ఫొటో.


Chunk 9 — Kulaasa-kathalu_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 19941

OCR Issues:

  • ASCII junk on lines: [218, 226, 227, 228, 229]...
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • నేను
  • సుధాకర్‌
  • నాన్నా
  • నాకు
  • ఫైలు
  • నువ్వు
  • కాని
  • కూడా
  • నాన్న
  • అన్నాను
  • దానికి
  • పెళ్లి
  • నిన్ను
  • గురించి
  • మామయ్య
  • ఉండాలి
  • సాయంకాలం
  • సుబ్బరామయ్య
  • పిచ్చిక
  • అమ్మా
  • అయితే
  • సరిగ్గా
  • రాగానే
  • పెళ్ళి
  • చేసిన
  • కథలు
  • అన్నాడు
  • సంబంధం
  • దాని
  • నాలుగు

Extractive Summary:

తనపిల్లల దిక్కులేని స్థితి హ్‌సి అమ్మా అమ్మా అని ఆ అఖరి ముగ్గురుపిల్లలూ చేసే ఆక్రందనలూ, పడ్డే బాధలు )ర్ధంచేసుకుని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సరిగ్గా ఆ ఆర్డర్‌ నాకు అందిన సమయానికే హైదరాబాదు టవున్‌ సర్వే ఆఫీసర్‌ (మనోహర్‌ గారికి కూడా ఒక కాపీ అందింది కదా, ఆయన నా కేటగిరీలో తన హయాంలో ఉన్న ఎనిమిది పోస్టుల్లో అప్పటికి ఉన్న ఒక్క ఖాళీలోను, నాకింది కేటగిరిలో పనిచేస్తూ ఉండిన వెంకటాద్రి అనే ఒకాయన తాత్యాలికంగ్గా నియమించుకొని పనిచేయించు కుంటున్నాడు. వాళ్లకి పేకలమొయ్యా పనుంది కనక ఇది మా పనిగాదు.” అని రాసిన ఆఫీసర్‌గారే, నేను జాయినవ్వడంవల్ల వెంకటా[ద్రిక కష్టమూ నష్టమూ కలగవచ్చునని తెలిసాక ఈ సామాన్ల పరీక్ష పని ఫలానా వ్యక్తిచేత చేయించేస్తానని మళ్ళా రాసి, డైరెక్టర్‌గారి ఆమోదం పొంది, ఆ ఆర్డర్‌ నాకు దయచేసేరు.


Chunk 10 — Kulaasa-kathalu_pages0091-0100.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 17743

OCR Issues:

  • ASCII junk on lines: [156, 166, 167, 168, 169]...

Key Terms:

  • ఉత్తరం
  • కోటు
  • సుబ్బరామయ్య
  • అన్నాడు
  • నరసమ్మ
  • ఉన్న
  • వాయిస్‌
  • శేఖరం
  • వచ్చింది
  • వాసు
  • సహదేవరావు
  • రెండు
  • వాళ్ళు
  • అంటూ
  • అక్కడ
  • దాని
  • ఉంది
  • చాలా
  • నారాయణగారు
  • మళ్ళీ
  • ఇవాళ
  • కూడా
  • అంది
  • జవాబు
  • అన్నారు
  • చూసి
  • జేబులో
  • గూడు
  • పిచ్చిక
  • కథలు

Extractive Summary:

ఈ వెధవ పిచ్చికల గోలతో పగలల్లా పని తోచక, నిద్దర పట్టక మతిపోయి చస్తున్నాను నేను!” అంటుంది నరసమ్మ, ౯ ళా ఆ పిచికలు ఇప్పుడు ఎత్తుగా ఉన్న కొటుని సదుపాయమైన స్లావరంగా కనిపెట్టి వెడల్పుగా ర [స నోరు వ్రైచన్న ఎడంపక్క కింది జేబులో చక్కటి, చిక్కటి గూడు అల్టుకున్నాయి. ఢా వా ఆ రోజుల్లోనే ఒకసారి భారతదేశపు సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లాగారు ప క ఉప రాష్ట్రపతిగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడింది. “విన్నాను గానండీ; ఆయన వాయిస్‌ అంత బాగాలేదండీ!” అన్నాడు ఆ అధికారి; మొదటి నుంచీ ఈ సహదేవరావుకి “వాయిస్‌”"మీద ఉన్న అభిరుచిని గుర్తుచేసుకొని (కాబోలు.)


Chunk 11 — Kulaasa-kathalu_pages0101-0110.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17573

OCR Issues:

  • ASCII junk on lines: [327, 328, 329, 331, 332]...
  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • శేఖరం
  • పద్మ
  • అన్నాడు
  • అంది
  • అంటూ
  • నారాయణగారు
  • వుంది
  • నాకు
  • నేను
  • కాని
  • భూమి
  • దగ్గిర
  • నాన్నా
  • కథలు
  • లేదు
  • కానీ
  • బంట్రోతు
  • అన్నీ
  • అంటే
  • రోజూ
  • నాలుగు
  • మొన్న
  • చూసి
  • తెల్సిందా
  • నారాయణగారి
  • రెండు
  • నారాయణ
  • మేష్టరు
  • పోనీ
  • కూడా

Extractive Summary:

ఆ తరవాత మూడు నాలుగు రోజుల్దాకా ఈయరాసిన కాయితాలస్టీ = అవేవో యక, చ న క్స్‌స ట, అం పద్మ గబా. అందుచేత - రాజకీయ బాధితులకి భూములిస్తున్నారుట, అప్లికేషను పెట్టండి - పోనీ, యెవర్షయినా ఆశ్రయించి కొంత భూమిసంపాదిస్తే ఏదో ఓ ఫలసాయం తీద్దాం: అని నేనంటే - ఒరే, నొకు తిండి పెట్టడానికి నీకు బరువైతే ఏ ఆరవిందాశ్రమానికో సేవాగ్రాంకో వెళిపోతానన్నారు తప్పా నేను చెప్పి నట్టు చైలేదు. “ఈయన వో హౌన్‌ బిల్డింగ్‌ సొసైటీకి ప్రెశిడెంటుకదా; ఆ సొసైటీలో మెంబర్లు కొంచెం 103


Chunk 12 — Kulaasa-kathalu_pages0111-0120.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 17895

OCR Issues:

  • ASCII junk on lines: [125, 127, 128, 129, 130]...
  • Repeated punctuation clusters: 20 occurrences

Key Terms:

  • కోదండ
  • నేను
  • అన్నాడు
  • నాకు
  • గారు
  • అన్నాను
  • నన్ను
  • దయానందం
  • జానకి
  • రామయ్యగారు
  • భూమి
  • పెళ్ళి
  • కూడా
  • పురోణీ
  • డబ్బు
  • రామయ్య
  • ఇరవై
  • కంపెనీ
  • కథలు
  • నేనూ
  • అయినా
  • హాలు
  • చెయ్యి
  • పదిహేను
  • అయితే
  • లేకపోతే
  • వేలు
  • దగ్గిర
  • భూమిలో
  • రాత్రి

Extractive Summary:

అవుతేనూ, ఆ కోదండ రామయ్య నీకేమాత్రానికి వేసేడు బహుశా కోదండ రామయ్యగారు నా చేత ఆరోజు మోటార్‌ సైకిల్‌ షాపులో ఇప్పించిన ఇరవైవేలూ తిరిగి ఇంక ఇవ్వకపోవచ్చునని నాకు తట్టింది గాని; ఈ కూపీలన్నీ వీడికెందుకూ అనిపించింది. రోజూ ఉదయం, మధ్యాహ్నం సాయంకాలం స్టేషన్‌కి స్కూటర్‌ పట్టుకెళ్లి ఒక సింగిల్‌ సవారీ ఎక్కించుకొని సుమారు పాతిక రూపాయలు సంపాదిస్తాడు” అని; అచ్యుతరావుకి వినపడకూడదన్నట్టు నా చెవి దగ్గిరిగా నోరుపెట్టి, ఎవరేనా జంట” చోటుదొరక్క అవస్త పడుతూవుంటే తన రూమ్‌ ఓ రాత్రికో పగటికో ముప్పయి రూపాయలకి అద్దెకిచ్చేస్తాడు. న హాలు సకం వెళ్లడం ఈ వూళ్లో ఉన్న ఒక పవిత్ర నామం గల కళ్యాణ మంటపానికి వెళ్లేం.


Chunk 13 — Kulaasa-kathalu_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18829

OCR Issues:

  • ASCII junk on lines: [228, 232, 333]
  • Repeated punctuation clusters: 77 occurrences

Key Terms:

  • నేను
  • రేడియో
  • కూడా
  • శంకరం
  • జానకి
  • మూడు
  • అదృష్టం
  • రెండు
  • అంతా
  • జగన్మోహిని
  • లేదు
  • మంచి
  • చక్రాల
  • నారాయణ
  • అన్నాడు
  • కళ్ళు
  • తనకి
  • బస్సు
  • కథలు
  • అమ్మాయి
  • సైకిలు
  • అక్కడ
  • వుంది
  • అనుకున్నాడు
  • అయినా
  • కాని
  • ఇంకా
  • చాలా
  • నువ్వు
  • అయితే

Extractive Summary:

ఐత్తే, 970లో నేనొక నవల రాద్దామనుకుంటున్లు రోజుల్లో ఆ అమ్మాయి తన భర్తతో నవా విశాఖపట్టుం వచ్చి: ఆ నవలను నేను డిక్టేషన్‌ చెప్పగా అంతా తను రానీంది. ఇలాంటివేవో కొన్ని ఆ వొచ్చే ఆయన మోద ప్రయోగించవచ్చుకదా అని సిద్దం అవుతూ ఉండగానే ఆయన వచ్చాడు. “అలా అయితే ఆగండి, దీనికి ఛార్జి చెయ్యాలి.” ఈ మాటు ఆ సైకిల్ళీ నాచే తిలోంచి కేసి కిందికి దింపేశాడు.


Chunk 14 — Kulaasa-kathalu_pages0131-0140.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 15281

OCR Issues:

  • ASCII junk on lines: [292, 395, 403, 416, 420]...
  • Repeated punctuation clusters: 27 occurrences

Key Terms:

  • పతంజలి
  • అన్నాడు
  • కూడా
  • ఇరవై
  • శంకరం
  • అమ్మాయి
  • పాపం
  • ఉత్తరం
  • బస్సులో
  • చాలా
  • రెండు
  • వుంది
  • కోసం
  • వాడు
  • బాగా
  • బుధవారం
  • నారాయణ
  • అతను
  • వుంటుంది
  • ఎగ్జిబిషన్‌
  • అయినా
  • కథలు
  • ఇంకా
  • పదిహేడు
  • నన్ను
  • నామం
  • ఇంటి
  • భోజనం
  • నేను
  • పెళ్లి

Extractive Summary:

ఆ అమ్మాయి = ఆ ఎ(ర్రజాకెట్టమ్మాయి ఒక్కత్తీ అరిచిన అరుపు - అది... పదిహేడువేల మందున్న ఎగ్జిబిషన్‌ జనంలో, ఒక్కరు - ఒక్కరేనా తనని ఈ అత్యాచారం నించి రక్షించే సోదర దైవం లేడా అని నిస్సహాయంగా చేసిన ఆక్రందన - అలా అరిచి, కాళ్ళూ చేతులూ అగ్గిపుల్లల్లాగాముడిచేసుకొని మనిషంతా అగ్గి పెట్టి ఆంత అయిపోయి ముడుచుకుపోయింది. అంచేత బొ, ట్టు పెట్టుకుని కనిపించిన ఈ మొహాన్ని చూడగానే “బొట్టూ భోజనం అయిందిలే” అనుకొని, రెండు నిమిషాలపాటు ఆ కబురూ ఈ కబురూ చెప్పి, కుశల ప్రశ్నలు వేసి “కొద్దిగా విశ్రాంతి తీసుకో; ఇప్పుడే వస్తా” నని చెప్పి తను ఒక్కడూ లోపలికెళ్లి భోజనం చేసి వచ్చేశాడు. ఇకక ననననో నననవన వవ వ వలనఇ నినన నజ కజనననన నని న5 నని వన నక నః కనవనన నవ వవవవజ వనన క వజ కల నలల నని న జజ కజన జన న కనక 'గవకననివనవ నవనవ వ జన జన నన నకల న లన నలనని ల నలక న 5 కనన వనకకననివనన జనిణ నవివ వవ వననజనకనలనిన ననన ని న నలక 5 కనన ాంచంచాచచయారరతా చాచా!


Chunk 15 — Kulaasa-kathalu_pages0141-0150.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 19321

OCR Issues:

  • ASCII junk on lines: [307, 416, 453, 464]
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • శేఖర్రావు
  • అన్నపూర్ణ
  • ఉంగరం
  • చాలా
  • కూడా
  • ఉత్తరం
  • అన్నాడు
  • నాన్నగారు
  • రమణమూర్తి
  • సిగరెట్టు
  • శేఖర్రావుకి
  • అతను
  • ఇంకా
  • గాని
  • అంది
  • పెళ్లి
  • నవ్వు
  • అతనికి
  • ఇంకో
  • లేదు
  • రెండు
  • వుంటే
  • వుంది
  • మధ్య
  • నన్ను
  • దగ్గిర
  • నువ్వు
  • నేను
  • కథలు
  • స్వామి

Extractive Summary:

ఆ కవరుమోద తనదస్తూరితో ఎడ్రసు ఉన్నా అందులో వాక్యాలు తన సమ్మతి పొందాయని అర్థం వొస్తుందేమో. వెనకటికి ఒక చెయిన్‌ స్మోకర్‌ (ఆనగా విడవకుండా సిగరెట్టు కాల్బేవ్యక్తి ఒక చెట్టుకింద కూచుని సిగరెట్లు కాలుస్తూ వుండగా ఒక ఆగంతకుడు ఆ చెట్టుకింద (నీడకోసం) చేరి ఇతన్ని కాసేపు గమనించి “అయ్యా, మీరు రోజుకి ఎన్ని సిగరెట్టు కాలున్తారు?” అన్నాట్ట. అంచేత మీరు కడచిన పదేళ్లు సిగరెట్టు కాల్చకుండా వుండుంటే ఆ ఎదర బిల్లింగు ఈ పాటికి మీది అయ్యుండేది!”


Chunk 16 — Kulaasa-kathalu_pages0151-0160.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 20312

OCR Issues:

  • ASCII junk on lines: [13, 17, 24, 301, 303]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • కూడా
  • ఉన్న
  • నేను
  • నాకు
  • మాణిక్యం
  • ఇరవై
  • రెండు
  • మీరు
  • వెంకోబరావుగారు
  • అంది
  • అన్నాడు
  • లేదు
  • కథలు
  • భరాగో
  • పెట్టి
  • ఇల్టు
  • అన్నాను
  • కానీ
  • మామగారికి
  • విశ్చనాధం
  • కూడాను
  • లాలా
  • చేసి
  • ఇల్లూ
  • లక్షా
  • ఊళ్లో
  • నన్ను
  • మాణీ
  • గాని
  • గురించి

Extractive Summary:

కొడుకూ, కోడలూ బదలీలంటూ ఆసలుండని ఒక ప్రభుత్వరంగ సంస్తలో ఈ వూళ్లోనే పన్దు చేస్తున్నారు. ఆయన అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరి సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా పరిణామం చెందేవరకు గడిచిన ఈ ఇరవై ఏళ్ల సర్వీసులో ఎన్నడూ ఆయన ఒక ఆనకట్ట నిర్మాణంలో గాని కాలవల నిర్వాహకంలో గాని పనిచెయ్యకపోయినా, నీటిపారుదల సంక్షిష్టతలను గురించి ఆయన వ్రాసిన ఒక సుదీర్హ వ్యాసం ఆ విభాగంలో నిపుణులకి కూడా ఒకానొక పార్య[గ్రంధం లాగా అనుసరణీయం అయిపోయి వుందంటే దాన్ని బట్టి ఆయన గొప్పతనం తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఇంకొకసారి ఒక (ప్రఖ్యాత నర్తకి మావూరు వచ్చిన సందర్భంగా భారతీయ నాట్యశాస్త్రం వైశిష్ట్యాన్ని గురించి వెంకోబరావుగారు మాట్టాడవలసి వచ్చినప్పుడు కూడా నేనే సాయం పట్టేసేననుకోండి.


Chunk 17 — Kulaasa-kathalu_pages0161-0170.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 17914

OCR Issues:

  • ASCII junk on lines: [49, 51, 52, 56, 57]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • సార్‌
  • నేను
  • ఎస్‌
  • నాకు
  • బెల్‌
  • గారు
  • అన్నాను
  • అన్నారు
  • కాగితం
  • కూడా
  • రెండు
  • ర్రావు
  • వేపు
  • అందరూ
  • పర్మిషన్‌
  • గారి
  • వున్న
  • అన్నాడు
  • కాలింగ్‌
  • అతను
  • పెద్ద
  • చేత్తో
  • కథలు
  • తలుపు
  • చూశాను
  • వాళ్ళలో
  • లేచి
  • పరమేశ్వ
  • మోగింది
  • రాసి

Extractive Summary:

వెంకోబరావుగారు ఒక చేత్తో కాలింగ్‌బెల్‌ మోగించి, రెండో చేత్తో నా చేతిలో వున్న కాగితం లాగేసుకుని అప్పుడే తలుపు సందులోంచి “శిరసోదయం”తో ఛేంబర్స్‌లోకి అన్ని సున్న ప్యూన్ని కేకేసి, అతనికి ఆ కాగితాన్ని అందించి, “దీనిమీద సూపరింటు గార్ని వెంటనే నోట్‌ రాసి పంపమను. క (442 జం424064జ4/దాఈ4౯ వ జ ని ల! ఈ సంఘటనలో ఎక్కడా నాపేరుగాని ఎ.ఒ.పేరుగాని ఎత్తకుండా తన అసమ్మతిని చెప్పగలిగాడు సుబ్రమణ్యం, నాకతనిమీద దయకలిగింది.


Chunk 18 — Kulaasa-kathalu_pages0171-0180.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 20408

OCR Issues:

  • ASCII junk on lines: [32, 135, 140, 142, 144]...
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • అన్నాడు
  • సారంగ
  • కూడా
  • నేను
  • సార్‌
  • నాకు
  • మీరు
  • ఇంగ్లీషు
  • లేదు
  • వుంది
  • అన్నాను
  • బాదరాయణరావు
  • తీసుకుని
  • గురించి
  • అంటే
  • అదంతా
  • సాదరు
  • కారు
  • తరవాత
  • కలెక్టర్‌
  • కాని
  • స్థలం
  • ఇంటికి
  • చేసి
  • దానికి
  • కథలు
  • గాని
  • సినిమా
  • అంతా
  • దగ్గిర

Extractive Summary:

ఆ ఎదురు సన్నాహం ఒక హస్త విన్యాసంలోకి మారి, నేను నా ప్రమేయం లేకుండానే ఆ కుర్చీల దగ్గిరికి చేరే వరకు కొనసాగింది. న త నాం ఈ ఆ బుక్కులోకి రాలీపోతున్నాయి. ఆ వెనక షాపు కుర్రాడు ఒక పెద్ద పేకెట్‌ భయ భక్తులతో మోసుకొస్తూ, ఆవిడ కారు వెనకసీట్లో కూర్చోగానే డఫేదారు ఆవేపున్న కొారుతలుపు మూసి, తను (డ్రైవర్‌ పక్కసీట్టోకి చేరేడు.


Chunk 19 — Kulaasa-kathalu_pages0181-0190.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 22122

OCR Issues:

  • ASCII junk on lines: [134]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • సహదేవరావు
  • నేను
  • గారు
  • మీరు
  • గాని
  • నాకు
  • ముకుందరావు
  • కూడా
  • ఇప్పుడు
  • ఉంది
  • అన్నాడు
  • వచ్చింది
  • సారంగ
  • సంగతి
  • ఫైలు
  • ఉద్యోగి
  • మాత్రం
  • చేసి
  • గారి
  • ఉన్న
  • అయితే
  • ఇరవై
  • మహదేవన్‌
  • లేదు
  • అన్నాను
  • అంటూ
  • అన్నారు
  • రెండు
  • మూడు
  • నోట్‌

Extractive Summary:

ఒక మినీ వ్యాన్‌ ఉంటే ఆ పక్కవాళ్లవీ ఈ పక్కవాళ్లవీ కూడా టవునుకి చేర్చి తను ఇంత తిని మరోళ్లకి ఇంత పెట్టే నిబ్బరం నిండుగుండే ఉన్నకుర్రాడే. ఒకానాక ఉద్యోగి గుండె జబ్బుతో బాధపడుతూ తమ (మా) సంస్థ ఆస్పత్రిలో తన వ్యాధి నయం చేసే వైద్యశాస్త్ర నిపుణులూ యంత్రాంగం లేనందువల్ల మద్రాసులో ఉన్న ఫలానా ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగోరుతున్నాననీ, అయితే ఆ మద్రాసు ఆస్పత్రివారు ఈ చికిత్సకు గొను కోరే రుసుము తాముగా భరించలేనంత అధికంగా ఉన్నందువల్ల సంస్థలో ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం శ్రేటాయించిన నిధులనుండి ఇరవైవేల రూపాయల గ్రాంటు గుండె జబ్బు (బాగుపడిన ఆ) ఉద్యోగి ఆదివారం ఉదయమే ఎం.డి.గారి బంగళాకి వెళ్లి “సి,ఏ,ఓ” గారు ఇలా ఇలా రాసేళరుటండీ; మరి నాకింక దిక్కేది- అంటూ సహదేవరావుతో చెప్పుకున్నాడు.


Chunk 20 — Kulaasa-kathalu_pages0191-0200.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 21784

OCR Issues:

  • ASCII junk on lines: [191]
  • Repeated punctuation clusters: 34 occurrences

Key Terms:

  • శివరావు
  • ప్రసన్న
  • నేను
  • నువ్వు
  • నాకు
  • కూడా
  • శివరావుకి
  • రమణయ్య
  • ఇరవై
  • రెండు
  • కాదు
  • ఉన్న
  • ఆవిడ
  • అన్నాడు
  • అంది
  • రోడ్డు
  • మళ్లీ
  • కాని
  • అన్నీ
  • నాలుగు
  • టిఫిన్‌
  • వున్న
  • ఇంకా
  • అంటే
  • పెద్ద
  • నిన్ను
  • కథలు
  • ఇక్కడ
  • లేదు
  • దగ్గిర

Extractive Summary:

పెరియార్‌ బ్రిడ్జ్‌ అని ఒకటొస్తుందిట; అది దాటేక యెడం వేపుని ఓ పెద్ద ప్టీల్‌ సామాన్ల షాపు; ఆ పక్క సందులో కెల్లి-” "తెలుసులే... యెొన్నాళ్లుంటావు?” “ఇవాళ చేరుతున్నాను కదా! నా దురదృష్టం కొద్దీ అతను ఏ బౌట్‌ డోరు షూటిం గుకో వెళిపోతే - అదెక్కడో కనుక్కుని అక్కడికి వెళ్లనయినా వెళ్ళాలి; లేకపోతే అతనాచే వుండనైనా వుండాలి.......” తారా ఇ ల ఎ వరకూ వాళ్లింట్లొ “సెలవు పె ట్టేవా?” “ఈ రోజూ రేపూ సెలవు పెట్లేను. అప్పుడు ఈ పాత అనుబంధపు కొత్త స్వరూపం రుచీ ఎలా వుంటాయో తేల్చుకోవచ్చు!” అనుకుంటూ ఆ త్రీ-స్టార్‌ హోటల్‌ భోజనాల హాల్టోంచి యివతల పడ్డాడు శివరావు.


Chunk 21 — Kulaasa-kathalu_pages0201-0210.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19734

OCR Issues:

  • ASCII junk on lines: [92, 120]
  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • శారద
  • సుబ్రమణ్యం
  • నేను
  • నాకు
  • పెళ్లి
  • అతని
  • అంది
  • అయితే
  • అతనికి
  • వుంది
  • తనకి
  • పేరు
  • అతను
  • రెండు
  • వెనక్కి
  • కాని
  • నేనూ
  • అయినా
  • కాదు
  • తెలుసు
  • చాలా
  • నన్ను
  • కథలు
  • మళ్లీ
  • కొట్టి
  • వేపు
  • కూడా
  • లేదు
  • చూసి
  • రికార్డులు

Extractive Summary:

అసలు మన ఇంట్లోనో, వీథిలోనో అట్టహాసంగా జరగవలసిన ఒక శుభ కార్యం సంభవించి నపుడు సినిమా పాటల రికార్డులు వేసి తీరాలా? పైగన్యోహనరావు పగలు ట్యుటోరియల్‌ కాలేజి నడుపుతూ సాయంకాలం తన సినిమాపాటల కేసెట్ట షాపులో కూర్చుంటున్నాడని ఆ మరుచటి ఆదివారం వంట న వెళ్లినప్పుడు తెలిసింది. కాలాన్ని వెనకి మళ్ళించడం చేతనైతే; ఆమెకి పిల్లలూ, తనకి ఈ బాధతాలేని ఆరోజులే మ మ ప టై ప్రా ఎభమైతే శారద మనసు యీడేరే వరకు (ప్రామోషన్నే శ శ యముడు న, | స్స (బ్రామోషన్టైనా వొదులుకోడానికి సిద్దం అతను.


Chunk 22 — Kulaasa-kathalu_pages0211-0220.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 21676

OCR Issues:

  • ASCII junk on lines: [322]

Key Terms:

  • నేను
  • నాకు
  • సుబ్రమణ్యం
  • ఆవిడ
  • అన్నాడు
  • లేదు
  • శాస్త్రి
  • కాదు
  • నన్ను
  • అయితే
  • అతను
  • గాని
  • మాత్రం
  • వాళ్ళ
  • గారు
  • నువ్వు
  • సంగతి
  • చాలా
  • కథలు
  • కూడా
  • కంపెనీ
  • ట్రెయినింగ్‌
  • అతని
  • చిన్న
  • కాని
  • బాబూరావు
  • ప్రయాణం
  • బెజవాడలో
  • టిక్కెట్‌
  • పెద్ద

Extractive Summary:

నెహ్రూ అంతటి నాయకుడూ చరి'త్రకారుడూ - ఏ దేశం యొక్కస్థితిగతులేనా ఆ దేశంలోని స్త్రీల లివింగుస్టాండర్లుపై ఆధారపడి వుంటాయన్నారు. గార్ని మీరు ఉదయం కలిశారు గానీ ఆయన జౌనో కాదో ఒక మాట చెప్పేవరకయినా ఉండకుండా పారిపోయైచ్చారట! నేను విశాఖపట్నంలో పని చేస్తున్నది ఒక (ప్రయివేట్‌ కంపెనీలో, "హైదరాబాదులో మా అమ్మాయీ, అల్లుడూ; వాళ్ళు ఈ మధ్యనే కట్టుకున్న ఇంట్లో ఎల్టుండి గృహప్రవేశం చేస్తారని, ఆరోజున నేనక్కడ ఉండాలని పదిరోజుల కిందట ఉత్తరం వచ్చింది వెంటనే నాలుగు రోజులకి సెలవు కాగితం రాసి (గ్రాంటు చేయించుకుని, టిక్కెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నాను.


Chunk 23 — Kulaasa-kathalu_pages0221-0230.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 22128

OCR Issues:

  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • నేను
  • బెజవాడలో
  • కవరు
  • నాకు
  • కూడా
  • పరాంకుశం
  • సంగీతం
  • రేపు
  • అయితే
  • లేదు
  • కాదు
  • హైదరాబాదు
  • అన్నాను
  • నీకు
  • మళ్ళీ
  • విశాల
  • కుమారస్వామి
  • గాని
  • అన్నాడు
  • మాత్రం
  • నన్ను
  • నర్సింగరావు
  • అందుచేత
  • అక్కడ
  • బెజవాడ
  • రసీదు
  • రోజు
  • మూడు
  • ఉంది
  • ఉత్తరం

Extractive Summary:

(చెప్పావు కదా, ఆయన ఇక్కడే దిగిపోదామని నిర్ణయించుకుని బం డెక్కారని[) ఆ టికెట్‌ "హైదరాబాద్‌ వరకు పొడిగించుకోడం, అందుకు ఆవసరమైన చార్జీ చెల్లించడం, రిజర్వేషన్‌ ఓకే చేయించుకోడం - ఈ పనులు తగిలి ఆయన తన స్థలం వదిలి ప్లాట్‌ఫారం మీదికి వచ్చారట. నాకు ఆ కవరు ఒక మిద్రుడి ద్వారా చేరిందని నేను వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా చెప్పేలోపలే నా శరీరం కొంత బాధపడడం జరగొచ్చు కదా. ఓ రోజు సాయంకాలం నాలుగవుతూ ఉండగా ఒక పాసింజరు ఆ హోటల్లో కొచ్చి, ఆకుల్లో పొట్ట్లాం కట్టి తాను తెచ్చుకున్న టిఫిన్‌ తిని, అక్కడి కాఫీ తాగి, అక్కడికక్కడే చచ్చిపోయాడు.


Chunk 24 — Kulaasa-kathalu_pages0231-0240.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 21036

OCR Issues:

  • Repeated punctuation clusters: 37 occurrences

Key Terms:

  • కూడా
  • అన్నాను
  • నాకు
  • అబ్బాయి
  • ఫ్యాక్టరీ
  • గణపతిరావు
  • ఆవిడ
  • నేను
  • నాన్నగారు
  • అంటే
  • ఉన్న
  • చీఫ్‌
  • నువ్వు
  • పెద్ద
  • పెట్టి
  • వచ్చి
  • పూజారి
  • అతను
  • కాని
  • రెండు
  • ఎక్కువ
  • మంది
  • వల్ల
  • నీకు
  • ఉంది
  • ఉంటే
  • కానీ
  • అక్కడ
  • ఉత్పత్తి
  • ఫ్యాక్టరీని

Extractive Summary:

పైగా; వీళ్ల భూముల్లో తలా ఒక చిన్న మడి చెక్కా ఈ ఫ్యాక్టరీ కట్టడం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ సందర్భంగా ఆరోజు పూజకోసం ఓ పురోహితుణ్ణై మాట్టాడి పెట్టమని నా సహోద్యోగి మదన్‌మోహన్ని కోరగా, ఆ పూజాకార్యక్రమంకోసం మార్కెట్టా చెప్పులషాపు దగ్గిర బారులు స్టే కూర్చునే వారినెవరినో పిలవనక్కరలేదనీ, తన యూనిట్ల “అప్రంటిస్‌"గా పనిచేసే ఓ అబ్బాయి ఈ పనిని సమర్హంగా నిర్వహించగలడనీ చెప్పి ఒక కుజ్జవాడిని నాకు వప్పగించేడు. “ఒ ౨ ఓ కే... ఫాలో అప్‌ లేదు కనక నీ కేమీ తెలీదు... ... ఆ అబ్బాయి నీదగ్గిర్డుంచి తిన్నగా వాళ్ళ వూరి మోతుబరి బిడ్డ లక్షిన్నాయుడు దగ్గరి కెళ్లేడు.


Chunk 25 — Kulaasa-kathalu_pages0241-0250.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 17641

OCR Issues:

  • ASCII junk on lines: [383]
  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • సార్‌
  • నేను
  • తిరుపతిరావు
  • కూడా
  • జెనరల్‌
  • అండ్‌
  • బాగా
  • సుజాతా
  • మీరు
  • నువ్వు
  • ఎమ్‌
  • పేరు
  • పెరుగన్నం
  • అన్నాడు
  • ప్రభుత్వం
  • వాళ్లు
  • అంతా
  • గిరిగారు
  • ఆఫీసులో
  • ఛార్జి
  • కాఫీ
  • ఇక్కడ
  • నాకు
  • సంస్థలో
  • ప్రయివేటు
  • మేనేజరు
  • ఇప్పుడు
  • నుండి
  • అన్నాను
  • గిరి

Extractive Summary:

ఇటీవల “మాసంస్టకి ఈ ఏడాది ఇన్ని కోట్ట రూపాయలు నష్టం వచ్చింది.” అని ప్రభుత్వానికి నివేదికలు పంపడం, 'శ్రభుత్వం ఆ మేరకి సబ్సిడీలు ఇవ్వడం జరుగుతోంది ఆ సంస్థలో. ల జ జ మరుచటి బుధవారం ఆ ఆఫీసుకి వెళ్లేను. “మీ వోళ్లు ఆ దోనేపూడారి పొలాలన్నీ కమతం జేసి కాజేసిందిగాక ఏదో పెద్దమనిసిలా ఆయన దేవుడంట.


Chunk 26 — Kulaasa-kathalu_pages0251-0260.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17403

OCR Issues:

  • ASCII junk on lines: [283, 397]
  • Repeated punctuation clusters: 33 occurrences

Key Terms:

  • గోపాల్‌
  • శారద
  • అతడు
  • తాను
  • వచ్చి
  • కాని
  • తప్పు
  • లేదు
  • తనవైపు
  • తనకు
  • తనను
  • నారాయణ
  • అన్నాడు
  • వెళ్లి
  • కాగితం
  • శారదకు
  • అబ్బాయి
  • తల్లి
  • అతని
  • మెట్టు
  • తలుపు
  • వారు
  • ఉన్నది
  • కాలేజీ
  • కుర్రవాళ్ళు
  • అక్కడ
  • లోనికి
  • అంతా
  • మూడు
  • కూడా

Extractive Summary:

ఒక వంటిల్లు మనకు చాలదూ?” అన్నాడు గోపాల్‌, శారదకు ఆ వాటా చూపించి. ఈ నిరీక్షణలో తాను పట్టించుకోలేదుగాని మేడ మోది ఆ కుర్రవాళ్లలో చిన్న అబ్బాయి నాలుగైదు సారులు మెట్టు దిగి, ఎక్కి, దిగి, వీథిలోనికి వెళ్లి- తన ముందుగా కదలాడి కనబడినాడు. ఈ చిన్న అబద్ధం ఆడినందుకు కోప్పడక ఈ సంగతి గుర్తు పెట్టుకోండి.” అని ఆ సొసైటీ కార్యదర్శి నాతో అన్నారు.


Chunk 27 — Kulaasa-kathalu_pages0261-0270.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 20142

OCR Issues:

  • ASCII junk on lines: [11]

Key Terms:

  • పార్వతి
  • నేను
  • నాకు
  • అక్క
  • కూడా
  • నన్ను
  • అన్నాను
  • లేదు
  • ఉద్యోగం
  • సహదేవరావు
  • పెద్ద
  • రెండు
  • గారు
  • ఉన్న
  • ఎస్‌
  • బాబాయిగారూ
  • డబ్బు
  • నాలుగు
  • బాగా
  • మీకు
  • సాంబశివరావు
  • వారు
  • రావు
  • కులాసా
  • కథలు
  • భరాగో
  • వుంది
  • అయినా
  • నారాయణ
  • కానీ

Extractive Summary:

కొన్నాళ్ల కిందట ఆయన నాకు బందరులో తగిలినప్పుడు అయ్యా; వయొలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు చనిపోయినప్పుడు మీరు ఒక మంచి “ఎలిజీ” రాసేరట; దాని కాపీ ఒకటి నాకు పంపితే నేను ఆ మహనీయుడిని గురించి రాయదల్బ్ఫుకున్న వ్యాసంలో కోట్‌ చేసుకుంటాను- అని ఆడిగాను. మిమ్మల్ని కూడా ఆయనకి బాగా తెలుసు గనక నేను ఆ చీటీలో రాసిన కె.ఎస్‌.రావు మీరే అనుకుని ఈ కవరు మీద మీ అడ్రస్‌ రాశుంటారు.” ఆ ఒప్పందంమీద ఈ మూడేళ్ల నుంచి ఆ ముగ్గురూ ఆ ఇంట్లో వుంటున్నారు.


Chunk 28 — Kulaasa-kathalu_pages0271-0280.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 20198

OCR Issues:

  • ASCII junk on lines: [315, 324, 327, 328, 330]...
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • జగన్నాధం
  • కూడా
  • అంటూ
  • భానుమతి
  • పుస్తకం
  • నేను
  • రెండు
  • వాళ్లు
  • అతను
  • అక్కడ
  • నాకు
  • సరికొత్త
  • అన్నాను
  • కండక్టర్‌
  • అంది
  • అన్న
  • పెడతారు
  • కథలు
  • చేసి
  • వాళ్ళు
  • తరువాత
  • నువ్వు
  • నన్ను
  • ఇరవై
  • రాలేదు
  • కాదు
  • ముందు
  • ఉన్న
  • అన్నాడు
  • ఉంది

Extractive Summary:

266 లాలా ఈ చెవితో విని ఆ చెవిలోంచి వాదిలేసే మనిషికి యెంత చెబితేమాత్రం యేంలాభం? ఈ పందిట్లో వాళ్లు తెలుగులో వొచ్చే అసభ్యమైన పాటలు వేస్తే ఆ పందిట్ట్‌ వాళ్లు హిందీలో వొచ్చేవి పెడతారు. ఈ ఏడాది ఈ "పేట వాళ్లు 30 అడుగుల ఎత్తు విగ్రహం తయారు చేస్తే ఒచ్చీ వ్రదాది ఆ పేటవాళ్లు 40 అడుగులది తయార్‌ చేసేరన్న మాటే.


Chunk 29 — Kulaasa-kathalu_pages0281-0290.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20670

OCR Issues:

  • ASCII junk on lines: [124, 225, 311, 330]
  • Repeated punctuation clusters: 25 occurrences

Key Terms:

  • నేను
  • కూడా
  • ఇరవై
  • మీరు
  • రెండు
  • పుస్తకం
  • పర్స్‌
  • లేదు
  • సార్‌
  • నాకు
  • అంటే
  • ఇంగ్లీషు
  • న్యూస్‌
  • ఎనిమిది
  • గారు
  • అన్నాడు
  • దొరికింది
  • రూపాయల
  • భోజనం
  • అంచేత
  • కొంచెం
  • దొరికిన
  • రూపాయలు
  • ఆవిడ
  • కాని
  • వుంది
  • అన్నీ
  • గాని
  • కాదు
  • వస్తువు

Extractive Summary:

ఎందుకంటే, పర్డో పోగొట్టకున్న వ్యక్తి ఎవరో గాని; ఈ పన్నెండు రూపాయల ఏబై పైసల్ని ఎంత ఖచ్చితంగా వాడు దల్బుకున్నాడో ఆ వివరం రాసున్న కాగితం ఒకటి ఆ నోట్టున్న అరలో వుంది. బొస్టేంటంటే గురూ, ఈ లైసెన్సు ఆ ఆఫీసర్‌ కి హేండోవరు చేసేసి ఈ డబ్బులు కర్చుపెట్టి ఆ పర్స్‌ రిజిష్టర్‌ పార్సెల్లో సూన్నారాయణకి పంపించీడమే ... రిధ్రెషర్‌ కోర్సు ఆఫీసర్‌ కొర్షీలియస్‌గారు కూడా ఎక్కణ్ణించో వచ్చి ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాడని తెలుసు గాని, ఆయన ఈ మెస్‌లో భోంచేస్తారన్నది నేను ఊహించలేని విషయం.


Chunk 30 — Kulaasa-kathalu_pages0291-0300.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 23978

OCR Issues:

  • ASCII junk on lines: [157, 302]
  • Repeated punctuation clusters: 61 occurrences

Key Terms:

  • నేను
  • సార్‌
  • లక్ష్మయ్య
  • గారు
  • కూడా
  • మీరు
  • ఉంది
  • ఇంటికి
  • గాని
  • కారు
  • అయితే
  • నుంచి
  • ఉన్న
  • మీకు
  • శంకరం
  • సాయంకాలం
  • అన్నారు
  • కాని
  • చేసి
  • మేడమ్‌
  • నిన్న
  • అంటే
  • లేదు
  • నాకు
  • మిమ్మల్ని
  • కొర్నీలియస్‌
  • అక్కడ
  • వెళ్లి
  • సోమయాజులు
  • నువ్వు

Extractive Summary:

“ఈ ఇరవై ఏడు రోజుల్లో ఆయన క్లాస్‌లో తప్ప వేరే ఎక్కడైనా మాట్లాడితే అది నిన్న రాత్రే: అదీ నా తోనే సార్‌! "ఆయన ఆ మాటమీద నిలబడతాడనడానికి ఎలాంటి సందేహం వుండేదు!... ... కాని, నీ సంగతి కూడా నువ్వు చూసుకోవాలి... ప్లీజ్‌... వెంటనే బయళ్లేరు... టాక్సీ తెచ్చాను... ఎలా లే దన్నా ఆరుగంటల ప్రయాణం... పద్దు: ఎవరికీ చెప్పక్కళ్లేదు: చెప్పకూడదు కూడాను... వెళ్లిపో... ఇప్పటికే ఆ కొర్నీలియస్‌ గాడు నీమీద ఆబ్బెంట్‌ రిపోర్ట్‌ తయారు చేసేసుంటాడేమో....... .. నేను ఫోన్‌లో కాంటాక్ష్‌ చేసి నువ్వొచ్చేస్తున్నావని చెప్తాను... అసలు నువ్వొక పనిచెయ్యి... గుంటూరు చేరుతూనే సరాసరి కలెక్టర్‌ గౌర్ని కలుసుకో, సంగతంతా ఆయనికి అహ్మద్‌ గారితో చెప్పించి ఉంచుతాను...ప్లీజ్‌ ... వెనక్కి చూడకు... కావాలంటే నేనిక్కడ ఒక గంట ఉండగలన్తే... టాక్సీకి మూడు వందల యాభై ఇవ్వాలి... ఇది నీ దగ్గిరుంచు...” ౯ ఆం ఆర్టిం ఆస్థి కలెక్టర్‌ ప్రీతమ్‌సింగ్‌ గారు నా తప్పిదాన్ని కప్పి పుచ్చమని కొర్నీలియస్‌ గారికి చెప్పినప్పుడు ఎలా చెప్పేరో గాని నాతోమాత్రం - “ఒక పద్దతిలో” మౌట్లాడారు.


Chunk 31 — Kulaasa-kathalu_pages0301-0306.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 4957

OCR Issues:

  • ASCII junk on lines: [29, 40, 63, 69, 80]...

Key Terms:

  • కూడా
  • కొన్ని
  • నేను
  • పుస్తకం
  • కథలు
  • చేసిన
  • కాదు
  • అంటే
  • కథలూ
  • గురించి
  • నాకు
  • కథలు”
  • చాలా
  • మీరు
  • రాసిన
  • విధాలుగా
  • గారికి
  • వ్యవస్థ
  • ఉంది
  • కాని
  • సంకు
  • రాసినది
  • పూసపాటి
  • కృష్ణంరాజు
  • మళ్లీ
  • వేస్తే
  • పుస్తకానికి
  • “కులాసా
  • పేరు
  • “సరదా

Extractive Summary:

న స న న లో న న పం న ల న. న న న స న | న న్‌ (౬ పప నం న. 049141 01 ౧౦౫9౦౯౧) ల 111 59% స న రసం సరం మ వ గనక న న న వ న వ.