Telugu Kranthi Keratalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Kranthi-Keratalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/karaaamtai-kaerataaalau
Date: 2026-08-04 13:13
Chunks: 11
Book Overview
Book: Kranthi-Keratalu
Source: https://sundarayya.org/karaaamtai-kaerataaalau
Total OCR chunks analysed: 11
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- గరగర
- రాజిగో
- జల్‌జల్
- కటకట
- కిటకిట
- కరెంటు
- రాజన్నా
- రాజన్న
- గీతాలు
- కార్మిక
- బతుకు
- వీరులకు
- గయిగయి
- గొయిగొయి
- జల్
- బుక్
- హైదరాబాద్
- కంపిని
- అసంపూర్తి
- కవిత
- ఆర్
- వికాస
- ఎస్
- నీకు
- క్రాంతి
- హౌస్
- విజయవాడ
- విప్లవ
- జవాను
- లేని
Per-Chunk Details
Chunk 1 — Kranthi-Keratalu_pages0001-0010.txt
OCR Score: 84% Telugu coverage
Characters: 6241
OCR Issues:
- ASCII junk on lines: [16, 40, 45, 50, 51]...
- Repeated punctuation clusters: 37 occurrences
Key Terms:
- గరగర
- రాజిగో
- జల్‌జల్
- కటకట
- కిటకిట
- కరెంటు
- రాజన్నా
- రాజన్న
- గీతాలు
- కార్మిక
- బతుకు
- వీరులకు
- గయిగయి
- గొయిగొయి
- జల్
- బుక్
- హైదరాబాద్
- కంపిని
- అసంపూర్తి
- కవిత
- ఆర్
- వికాస
- ఎస్
- నీకు
- క్రాంతి
- హౌస్
- విజయవాడ
- విప్లవ
- జవాను
- లేని
Extractive Summary:
అక నాం ప్రచురణ క్రాంతి కెరటాలు (కార్మిక గీతాలు) జులై 1994 [65 వెల : రూ-చ/-- (4 గ మ + కా స హైదరాజున్-*ీ న .........౨౨ లలల జేరి కార్మిక వీరులకు ఎర్రవందనాలు (అసంపూర్తి రచన)... 50
Chunk 2 — Kranthi-Keratalu_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 8841
OCR Issues:
- Repeated punctuation clusters: 43 occurrences
Key Terms:
- రాజన్న
- రాజిగో
- నిన్ను
- నీకు
- దోపిడీ
- జేసి
- దొంగ
- బెట్టి
- రాజన్నా
- గీతాలు
- బతుకు
- జైలు
- నువ్వు
- జెప్పి
- మూడు
- జేసెరో
- బట్టి
- కొరకు
- జేసే
- అస్థి
- ఆస్థి
- నీదన్నో
- ఆర్
- బతుకూ
- జవాను
- బోతవ్
- జేసినాను
- కింద
- నోరు
- ముందుగ
Extractive Summary:
తెల్లారే సరికల్లా ట్రాన్స్‌ఫరేమొ జేసెరో - రాజన్న రాజిగో జైల్లన్నీ తిప్పి తిప్పి సతాయించి సంపెరో - రాజన్న రాజిగో ॥రాజన్నా॥ ఏడాది గడిచినాను ఎస్కార్టే రాకుంటే సలిజెరము తోటె నువ్వు భూకడ్తాలును పడితే చితుక చితుక నిన్ను గొట్టి చిన్నంగ నిన్ను జంపి తోడుదొంగ డాక్టరును కల్పుకున్న కొడుకులో - రాజన్న రాజిగో జెరమొచ్చీ నచ్చెనాని రిపోర్టులో రాసెరో - రాజన్న రాజిగో శరాజన్నాః నరకంలో గడిపినట్బ నాలుగేండ్లు శిక్షగోసి గేటు బయటికెళ్ళగనే మగ్బరీ ఎవడొ చెయ్యగానే పోలీసోల్లు మళ్ళ బట్టి దొంగ కేసులెన్నో బెట్టి నీతిలేని మామగాళ్ళు పాతకేడీ వన్నరో - రాజన్న రాజిగో అందమైన జిందగంత జైలుపాలు జేసెరో - రాజన్న రాజిగో ॥శరాజన్నాః దొంగ కేసులను బెట్టి జైలులోన తోసెటోల్ల దొంగ సాక్షాలు నమ్మి శిక్షవేసి పంపెటోల్ల జెరమొచ్చీ పండుకున్న జాడుగొట్బ మనేటోల్ల గంజాయి దాగకున్న గంజిలోన బెట్టెటోల్ల న్యాయమిదీ గొదంటే నక్సలైటు వనేటోల్ల నక్సలైట్లలోనె గల్సి నడుము లిరగదన్నరో - రాజన్న రాజిగో నీతిగల్ల రాజ్యంకై ఛాతి నిల్పి పోరరో - రాజన్న రాజిగో రాజన్నా॥ ఛి ముషీరాబాద్ జైలులో పరిస్థితులకు స్పందించి అ క్రొంతి కెటాలు * 4 అడుగు బయట బెట్ట నీయక పొట్ట కూటికి పోలీసయ్యి ఖైదిలల్ల ఓ ఖైదైపోయిన కజ॥ గంజి' అంతనే గది ఒకటిచ్చే పాయిఖాన అంత సాయబానిచ్చే సాయబానులోనె పాయఖానుండే పాయ్యి వుండి బాతు రూముండే పెద్ద కొడుకును (ఫెండింటికి బంపీ, నుట్టపోన్ని ఆ గదిలో పండబెట్టి సాయబానులో సాప బరుచుకునే ల!
Chunk 3 — Kranthi-Keratalu_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9109
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- బెంజమిన్
- అన్న
- మల్లన్న
- అన్నన్నా
- అన్నా
- బాబన్న
- నువ్వు
- జేసి
- పోరు
- పులి
- బెట్టి
- నేను
- కోసం
- పోలీసోల్లు
- కెరటాలు
- నువు
- పోవే
- గీతాలు
- బతుకు
- బెట్టిరా
- నిను
- లేని
- బోతివి
- బాబన్నా
- సారు
- ముషీరాబాద్
- జైలులో
- కార్మిక
- జైలులోన
- నక్సలైట్లకు
Extractive Summary:
జెళ్ళులేని రాజ్జెం కోసం ఆయుధాన్నిచేతబట్లు అ" ఖై జ్ 6౬ ట్ ముషీరాబాదు జైలులోన జైలులోని గంజిలోన ముడుచుకున్న వెందుకే - అన్న ఓ నా నుల్లన్న మూల్తుతున్న వెందుకే - అన్న ఓ నా మల్లన్న బతుకు దెరువూ లేక నువ్వు బట్టలు గుట్టీ బతుకుతుంటే నక్సలైట్లకు కుట్టినావని ఎన్జోనీ పోలీసోల్లు నరక యాతన బెట్టిరా - అన్నాఓ నా మల్లన్న నిను జైలులోన నెట్టిరా - అన్న ఓ నా మల్లన్న ఎర్ర టెండలా కొలిమి బెట్టి కర్రు పారకు సానబెట్టి గొర్రు, గుంటుక, పలుగు జేసి కరైగ్రైన కమ్మరన్న బాకు బరిసెలు కత్తి చిల్లులు బందుకూలు చేస్తి వాని నక్సలైట్లకు యిస్తివాని నక్సలైట్లకు యిస్తివాని ఆయుధాల ఆక్సబెట్టి - అన్న ఓ నా మల్లన్న నిను ఆరు యేండ్లు జైల్ల బెట్టే - అన్న ఓ నా మల్లన్న బండలే నీ బతుకు అని మండు టెండలో బండగొబ్టే నడుము వంచీ రాళ్ళు గొట్టే వొడ్జెరన్నా, కాశన్నా గుట్టలల్లో బట్టి బెట్టి గైనేడ్లూ జేస్తివాని బాంబు జేస్తి వన్నరా - అన్న ఓ నా మల్లన్న నిను బంది ఖానలో బెట్టిరా - అన్న ఓ నా మల్లన్న నోట్లో నాలుక లేని నీపై అొంతి కెరటాలు * 4 టెర్రరిస్టు కేసుబెట్టి జైలులోనా నిన్ను బెట్టి బెయిలు రాకుండాను చేస్తే సివిల్ కోర్టులో అడిగితేను సెషన్ కోర్టులొ అడుగమనిరి సెషన్ కోర్టులో అడిగితేను హైకోర్టులా అడుగుమనిరి హైకోర్టులొ అడిగితేను సుప్రీమ్ కోర్టులా అడుగుమనిరి ఏం కోర్టులొ దెల్వక - అన్న ఓ నా మల్లన్న ఎర్రివాడై పోతివే - అన్న ఓ నా మల్లన్న ॥ఏం॥ బీడి ఖర్చుకు డబ్బు బంపని భార్యకు నువు కార్డు రాసితే దైలు నుంచి సి.ఐ. మదము అణచుతున్నామే - అన్నా ఓ బాబన్న ఇఅదను॥ఎ(ర్రః తి మెదక్‌లో అమరుడైన కాజ డొక్టర్ బాబురావు స్పృతిలో అ
Chunk 4 — Kranthi-Keratalu_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10565
OCR Issues:
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- గెరిల్లా
- రైతాంగ
- వీరుడ
- అన్నా
- రెడ్డన్నా
- పోరు
- సభ్యుడ
- నభ్యుడ
- నీవు
- కంపిని
- ప్రజల
- నువ్వు
- నువు
- గీతాలు
- అడవి
- తూరుపు
- కాదు
- చెప్పితివే
- బుట్టిందో
- నిను
- పల్లె
- కార్మిక
- లెత్తినవే
- తల్లీ
- నీకు
- క్రాంతి
- కెరటాలు
- ఎట్టి
- వెంట
- మంచి
Extractive Summary:
గెరిల్లాకు సందేశం చేతిలో తుపాకి బట్టి వీపునా కిట్టు బ్యాగు కట్టి ఎర్ర సుక్కటోపి బెట్టి ॥ఎర్ర॥ అడవి దారుల ఆరదియ్యి - రైతాంగ దళ నభ్యుడ ఆడవి ప్రజలను చేరదియ్యి - గెరిల్లా దళ వీరుడ *అఃచేతః రాత్రి దాకా మాటలాడి మాటలాడిన చోటులోనే ఎట్టి కోశాన పండబోకు నడకకు నువు జడవబోకు జనడకకుట టెక్నికల్ జాగ్రత్త మరచీ - రైతాంగ దళ సభ్యుడా ప్రాణగండం దెచ్చుకోకు - గెరిల్లా దళ వీరుడా ॥టెక్సీకల్॥ షెల్టరు తీసుకున్న చోట నడచి వెళ్ళే అడవి బాట శత్రువుకు నీ జాడ తెలిపే ఎట్టి గుర్తులు ఉంచబోకు ఎట్టి! చుట్బు తిరుగుడు వద్దు అనకు - రైతాంగ దళ నభ్యుడ మూవింగ్‌లో మాటలాడకు - గెరిల్లా దళ వీరుడ ఇచుట్టు॥ పనికిరాని పాత సామాను డంవు చేయక వెంట వుంచీ కమాండర్‌ను కాదని నీవు కావెలింగ్‌లో కష్టపడకు జక్రావెలింగ్॥ అఫెన్సు నుంచీ డిఫెన్సయ్యి - రైతాంగ దళ నభ్యుడ దాడిలో నువు ఓడిపోకు - గెరిల్లా దళ వీరుడ ఆ ఫెన్సుక మంచి తిండినె కోరుకోకు మంచి డ్రెన్సువే అడుగబోకు మంచి ఆయుధ మనబోకు మనసు బాధ పెట్టుకోకు జమనను॥ తూట వృధా చెయ్యబోకు - రైతాంగ దళ నభ్యుడ శత్రువును విడువబోకు - గెరిల్లా దళ వీరుడ జరూట॥ జ్ * శార్మిళ గీతాలు తూరుపు గోదారిలో పూసిన ఎర్రమల్లెలు తూరుపు గోదావరిలో మల్లెలు పూసినవి - ఎర్రని మల్లెలు పూసినవీ పూసిన అ మల్లెల పేరే సత్తి బాబన్న - మన శివరావన్న అన్న చంటన్నా, అన్న రాజన్న తూరుపు ఎక్కడెక్కడో పుట్టారు - ఎర్రదారిలో కలిసేరు అన్నదమ్ముల అక్కచెల్లెల - తల్లి, దండ్రి బంధు మిత్రుల పోరు దారిలో కలిసేరు - కార్యకర్తలను జేపేరు కామ్రేడ్సుమని అన్నారూ .... కమ్యునిస్పల మన్నారూ .... రక్త సంబంధము రద్దు జేసుకొని - పోరు సంబంధాలయ్యినా వతూరుపు॥ పల్లెలు ఎన్నో తిరిగినా - పాలెములెన్నో తిరిగినా కొండరెడ్డి, కొండ కమ్మర్ల - కొండ దొర కోయ సామంత్, భగత్, వాల్మీకుల - వ్రజల వెందరినో కలిసినా దోపిడీ లేవి రాజ్యంకు .... రాపిడీ లేని రాజ్యంకు .... వీధి వీథి కొక్క వారధి గట్టి - పోరు నడిపి పేరు నిలిపినా ఇతూరుపు॥ పేపరు మిల్లు కార్మికుల - సంఘం, సమ్మెలు అయ్యివా బొంగు కూపు కూలోల్ల - చేతిలో గొడ్డండ్లయ్యినా "పేపరు మిల్లు యజమాని .... పాలిటి యముళ్ళయ్యినా .... రాజమండ్రి అడవుల్లోన రాడికల్సు అయి పోరినా ఇతూరుపు॥ ఎల్లవరం, దాళోడులో - రంప చోడవరములో పత్తిపాడు, అర్గతీగల - కోరుకొండ రాజవొమ్మంగి కోరుకున్న కొండ జనాలా.... అన్నలు, ఆశలు అయ్యినా.... చింత గింజల అంబలి తాగి - చిరుత గండులై తిరిగినా శఇతూరుపుః మామిడి, జీడి తోటలను - మంచిగ నరికించివా నర్కారు నాటిన ప్లాంటేషన్లు - ప్రజలతోనే పీకించినా ఫారెస్టు రేంజరు గాళ్ళకు .... వెత్తి మీద పిడుగులయ్యినా ....
Chunk 5 — Kranthi-Keratalu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8621
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అన్నల్లారో
- చెల్లెల్లారా
- రన్నయ్యో
- నాగరాజన్నకు
- తమ్ముల్లారా
- చెయ్యెత్తి
- చిన్నః
- ఎర్ర
- కార్మిక
- చిన్న
- కంపిని
- గీతాలు
- పోరు
- పార్టీ
- వందనాలు
- కోసం
- కెరటాలు
- నుండి
- నేర్చుకోండి
- తమ్ముల్తారా
- పోతావా
- కన్న
- కొట్టరా
- వారు
- అన్న
- పార్టి
- ఆశయాన్ని
- నాగరాజు
- ప్రజల
- ముందు
Extractive Summary:
మన పార్టి మీకుందన్న మీరు - ప్రజల నుండి నేర్చుకోండి ॥పార్టీ॥ నాయకుడైనా గాని గాయకుడైనా గాని విష్టవ పోరాటంలో వ్యక్తి పాత్ర గొప్పదైన ప్రజాశక్తి ముందు వ్యక్తి శక్తి గొప్పగాదని ఉద్యమమే వ్యక్తినెంతొ ఉన్నతుణ్ణి చేస్తుందని ెనుగాలులు వీచినట్లు తుఫానులే లేచినట్లు వరద పాంగులొచ్చినట్లు వెల్లువే కమ్మినట్లు భూకంపాలొచ్చినట్లు నంక్షోభాలాస్తాయని నంక్షోభపు ఆటు పోట్లు మన పార్టికి తప్పవని కపార్టీః తీగ మీద బ్యాలన్సు కత్తిమీద సామువోలె నిప్పులపై నడకవోలె విప్లవ మార్గము వుందని మార్క్స్ - లెనిన్ - మావోలు మనకును బోధించినట్లు ఒక తప్పును దిద్దబోయి మరో తప్పు చేయొద్దని ఇపార్టీ॥ తాను చెడిన కోతి జూడ వనము నంత చెరిచినట్లు దిగజారిన విదోహులు క్రొంతి కెరటాలు * 36 కంపిని యజమాని గాళ్ళ - కనెక్షన్లు తెంపేయండి చెంచాగిరి కొడుకులపై - కాసంత కన్నేసుంచండి .... తొత్తు నాయకత్వమును అన్నల్లారో నా తమ్ముల్ల్తారా చెల్లెల్లారా శలొత్తు॥ తుత్తునియలు చెయ్యాలయొ్య అన్నల్లారో నా తమ్ముల్లారా చెల్లెల్లారా ॥ తు॥ ఎర్రని మల్లె॥ లీగల్ ఇల్లీగల్‌గా పోరి - లా ను అర్ధం చేసుకోండి లేబర్ ఆఫీసరు గాళ్ళ - లాగి ఫైళ్ళ కదిలించండి లేబర్ కోర్టు జడ్జీగాళ్ళ - సంగతేందో తెలుసుకోండి .... ఆర్ధిక పోరాటమేగాక అన్నల్లారో నా తమ్ముల్లారా చెల్లెల్లారా రాజకీయ పోరు చెయ్యాలయ్యో అన్నల్లారో నా తమ్ముల్లారా చెల్లెల్లారా జరాజ॥ పాత పట్లు పట్రాకండి - పరిస్థితులను తెల్సుకోండి ఆదర్శాల' స్థానంలోన - ఆశయాన్ని నిల్పుకోండి పట్టణాలలోని మన - పనుల విధము దెల్బుకోండి శత్రువు పోకడను బట్టి అన్నల్లారో నా తమ్ముల్ల్తారా చెల్లెల్లారా మన వైఖరి ఉండాలయొొ అన్నల్లారో నా తమ్ముల్లారా చెల్లెల్లారా వర్గకసి పెంచుకోండి - వర్గపోరు నడిషపియ్యండి “నన్నె దలుసుకోకుండ - మన ఆశయాన్ని దలుసుకోండి పనికిరాని బంధాలన్నీ - పటా పటా తెంచెయ్యండి పోరాటంకు (ప్రాణం పోసి అన్నల్లారో నా తమ్ముల్లారా చెల్లెల్లారా నన్నె బతికించుకోండి అన్నల్లారో నా తమ్ముల్లారా చెల్లెల్లారా అన్నం బెట్టిన అక్కలకు - ఎర్ర ఎర్ర వందనాలు అన్నం బెట్టిన చెల్లెల్లకు - ఎర్ర ఎర్ర చందనాలు చాయి దాపిన చెల్లెల్లకు - విప్లవాభి నందనాలు .... వందనాలు వందనాలు - అన్నల్లారో నా తమ్ముల్లార చెల్లెల్లార విప్లవాభి వందనాలు - అన్నల్లారో నా తమ్ముల్లార చెల్లెల్లార అ క నాగరాజు సృతిలో అ 39 * కార్మిక గీతాలు
Chunk 6 — Kranthi-Keratalu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6652
OCR Issues:
- ASCII junk on lines: [269]
Key Terms:
- కార్మిక
- కార్మికుల
- ఓరుగల్లు
- కట్ల
- మల్లేశన్న
- కెరటాలు
- ప్రజలే
- జోహార్లు
- సింగరేణి
- మొదలు
- కార్మికుని
- గంగన్న
- కూలన్న
- రైతన్న
- పోరు
- పోలీసుల
- వాళ్ల
- కలుపు
- గీతాలు
- భూస్వాముల
- చేసేటి
- టియు
- ఎమ్
- ఎచ్
- నుండి
- పుట్టిన
- వీరుడు
- కార్మికులను
- కష్టాలను
- నిడిసి
Extractive Summary:
మొదలు - ఎ.ఐ.సి.టి.యు ల అడ్రసులను చెప్పినావు ఇసుక నుండి తైలమును - ఓ కట్ల మల్లేశన్న తీయ చూడ కంటివె - ఓ కట్ల మల్లేశన్న టోపి, సెమ్మసు తట్టను వాంటిమీద పెట్టుకొని మృత్యు గుహల నుండి నల్ల బంగారం తోడుకొచ్చె కార్మికుని జీవితాన్ని కండ్తారా జూసినావు ఉప్పాంగే గంగమ్మను కలబడి అదిమి చిమ్మంచీకటిని....... ఎంత చెట్టు కంతగాలి చందమోలె కార్మికుని జీతండబ్బులన్ని....... బతుకులాంటి చీకటిలో కన్నుల లైట్లతా పొడిచి చిమ్మర చీకటిలోన సెమ్మాసులో ....... వీరుడు గంగన్నె మన శంకరన్నే - ఓ కూలన్న రైతన్న అరుణారుణ జోహార్లు వేరపూలా వనంలోని - పైడీ తంగేడు పువ్వు ॥వీర॥ నమ్మేడేసి గెలిచిన కంపిని కార్మికుని నవ్వు తమ్ముడ సత్తయ్య నువ్వు ఇవీర॥ నల్లగొండ జిల్లాలో - నకిరేకల్తూలోని శాలిలింగోటమందు - సత్తయ్యయి పుట్టినావు వేణన్నగ పరిచయమై పోరువేణువూదిన మా ॥వీర॥ హేదాబాద్ నగరాన - ఉప్పల్-నాచారంలో లాలపేట, ఎర్రగుంట - రామంతాపురములో నాగరాజు వారసుడై నగార గొట్టిన అన్నవు జైళ్లలాంటి కంపిండ్లలో - కార్మికుడవె నీవయ్యి కంపిండ్లలొ కార్మికుల - కష్టాలను దెలుసుకోని కంపినోల్ల లాొంగదియ్య సంఘాలను బెట్టిన మా ॥వీరఈః లొట్టపీసు కట్టెలె ఈ - కార్మిక చట్టాలంటివి కంపినోళ్ల కీలుబొమ్మలె - కార్మిక అధికారులనీ తూతూ ఆ మంత్రగాడే - కార్మిక మంత్రోడంటివి ॥వీర॥ దోపిడి చేసేటి ముఠా - గాళ్లవె ఈ పార్టీలని నాటికి పుట్టిన బిడ్డలే - తొత్తూ యూనియన్లంటివి తొత్తూ లీడర్‌గాళ్లను - లాతూగొట్టించిన మా ॥వీఈ కంపినోని కొమ్ముగాచు - వాడే సర్కారంటివి వానీ కావలి కుక్కలే - పోలీసూ గాళ్లంటివి పోలీసూ అధికారుల ఫూలిష్ గాళ్లను చేసిన 4వీర॥ కార్మికుల బతుకులతో - చెలగాట మాడినట్టి ఎలక్ట్రికల్ కంపినోన్ని - యజమానని ఎగిరెటోణ్జి బడితెపూజను జేసి బాధలను బాపిన మా జవీర॥ మా హక్కులు అడుగుతుంటె - నడుమల నకురాలు చేసి టైగర్ ఫోజులు బెట్టి - రాజీనామాల్ జేయించిన అలెగ్జాండర్ గూండా గండాన్ని బాపిన మా ॥వీర॥ యూనియన్లు బెట్టుకుంటే - సప్పెండు, డిస్మిస్‌లు లేనిపోని కేనులేసి - జైలులోన తోసినట్టి క్రాంతి కెరటాలు * 48.
Chunk 7 — Kranthi-Keratalu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 8900
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చెయ్
- కార్మికుల
- ఎన్‌కౌంటర్
- చేశావ్
- చేస్తే
- రాసిన
- అంటే
- కూడా
- విశ్వనాధన్న
- కార్మిక
- గీతాలు
- భూస్వాముల
- నీవు
- సారం
- గాని
- సహజంగా
- ప్రయత్నం
- ప్రజల
- కెరటాలు
- మిర్రు
- మల్లి
- కాల్చి
- సారా
- సమసమాజ
- సాగరా
- హత్యలు
- యేడ్పించి
- కొట్టీ
- భంగపడిందెవరు
- మమ్ముల
Extractive Summary:
నేను రైటు గుర్తు పెట్టిన రెండు స్టెప్స్‌లోని సారాంశాన్ని చెడకుండా చూసి ఆ రెండింటికి మరో రెండుగాని, మూడుగాని స్టెప్స్ కలిపి మొత్తంగా 5, 6 స్టెప్స్‌కు మించకుండా స్టార్‌ట్ చేసిన స్టెప్‌గాక (అంటె సాకిగాక) పాట తిరగ రాయడం మంచిదనిపిస్తున్నది. మనం ఏదైతే విషయాన్ని పాటద్వారా జనాలకు చెప్పాలనుకుంటున్నామో ఆ విషయంపట్ల గాని, బాణిపట్ల గాని జనం ఎలా స్పందిస్తారో స్వయంగా చూసుకోవడం అవసరం. ఆ మిర్రు మిగ్రు జూసేటోళ్ల మదందించటానికే జదండు॥
Chunk 8 — Kranthi-Keratalu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10109
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- గంగన్న
- శంకరన్న
- శ్రీనివాసన్న
- కూటికి
- కార్మిక
- రాజ్యం
- శ్రీనివానన్న
- గీతాలు
- దోపిడి
- దండూ
- కదిలి
- పోరు
- ఏందిరా
- కార్మికులు
- చెప్పాలి
- చెప్పనా
- పోలీసు
- రైతుల
- సారా
- ప్రజలా
- నెరవేర్చేది
- ముందు
- నేరం
- ఒప్పుకోక
- పెట్టిన
- చేస్తూ
- ఏమని
- పార్టీ
- మీరు
- కెరటాలు
Extractive Summary:
రాబందుల రాక్షస రాజ్యం (ఈ ప్రభుత్వం) నీపై ఉంచిన నమ్మకాన్ని తూ, చా తప్పక నెరవేరుస్తానని ఎంగిలి మెతుకుల కాశపడి వాడి పాదాలు నాకుతున్న బానిసా ఏందిరా నెరవేర్చేది? ఏందిరా నెరవేర్చేది - నేరం ఒప్పుకోక నువ్వేందిరా వెళ్లగొట్టేది నీవు వెళ్లిపోవటం తప్ప మీ జీవితాలకు రాజీలేకుండా రాజీనామ చేయటం తప్ప నల్లచట్టాల వాతబడ్డ కార్మికులు బానిస బంధనాలకు గురైన కార్మికులు సంఘాలకు, రాజీనామాలు పెట్టిన కార్మికులు చిత్రహింసల పాలైన కార్మికులు మరింత బలోపేతంగా సంఘటితంగా నమైక్యంగా సాయుధంగా ఈ దోపిడి రాబందుల రక్కసి రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయడానికి నూతన సమ సమాజాన్ని స్థాపించడానికి కదిలి వస్తారు కాచుకో - 'నెన్నీ ప్రపంచం చుండే వెళ్లగాడతాతుం జీవితానికే నీచేత రాజీనామా చేయిస్తారు చూసుకో అ వంద్రాగస్తున మెడల్ నందుకున్న బాలానగర్ సి.ఐ. కూటికిలేని కార్మికులారా - విప్లవాల వారసులారా విప్లవానికి నాయకులయ్యి - ఎగర్రరాజ్యం తేరండయ్యో ॥కూటికి॥ పార్టీ ఉంటుంది మీతో - పోరాడ రారండయ్యో ప్రజాయుద్ధ పార్టీని మీరు - మీ గుండెలల్లో దాచాలండయ్యో కంపిని యజమానులపైన - దండోర ఎయ్యాలండయ్యో ఇకూటికి॥ భూమితల్లికి దూరమయ్యి - పట్నం చేరినరయ్యో నాగలి నిడిసీ మీరు - యంత్రాలు దిప్పినరయ్యో కాడికి పోయిన గానీ - దోపిడి బాధయే మీకు మిగిలేనయ్యో ॥కూటికి॥ ఎర్రటి మంటల్లో - భగభగ మండితిరయ్యో బరువులు మోసి మోసి - పీనుగులైతిరయ్యో నరాలతో యంత్రాలకు ముడులేసి - సచ్చెదాకా ఊదితిరయ్యో ॥కూటికి॥ _మురికి కాల్వల ప్రక్కా - గుడిసెలల్లో బ్రతికితిరయ్యో ఒంటినిండా రోగాలతోటి - శవాలోలి అయితిరయో్య కొత్త కంపిని పెట్టిన సేట్లు - నీ సంటోన్నే వనికి గుంజిరి ॥కూటికి॥ వయసు వుడిగి పోయినగాని - పర్మినెంటు చెయ్యలేదయ్యో సొవుమీదకి వచ్చినగాని - జావకి దిక్కులేదయ్యో కార్మికులంతా కలిసి మేనేజ్‌మెంటును లాంగతియ్యాలయో్యో జకూటిక8॥ బండబూతులు తిట్ట సూపర్‌వైజర్లను - గల్లాపట్టి గుద్దాలయ్యో బుద్ధిగా దారికొస్తె - దూరం కొట్టద్దయ్యో యజమానిగాడే అందరికి శత్రువాని - జీతగాళ్లందరూ కట్టుగుండాలయ్యో _ జకూటికి॥ జీతాలు సాలవంటూ - లీడర్లకు మొక్కుడొద్దు ఇంటర్నల్ యూనియన్ పెట్టి - మేనేజ్‌మెంటును సవాల్ చేద్దామయ్యో కార్మిక రాజ్యానికై సాగిపోవాలనీ - మరిచిపోక మనం పోరు చేద్దామని ॥కూటికిః బంగ్లల్లో కులుకుతున్న బాడు ఖావుల్లార - క్వార్టర్లు ఎయ్యని అడగాలయ్యో ధరలు పెంచినోనివి - డి.ఎ.
Chunk 9 — Kranthi-Keratalu_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7835
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అన్న
- దండాలు
- నరేనన్న
- కార్మిక
- నర్సింహన్న
- కార్మికుల
- నీకు
- కంపెని
- వర్గపోరు
- కష్టజీవి
- గీతాలు
- ఎర్రజెండ
- కెరటాలు
- యజమాని
- వికాస
- కుక్కలు
- బాలానగర్
- పారిశ్రామిక
- నమ్మె
- రక్తం
- వీరులకు
- కష్టాలు
- చూసారు
- మీరు
- గుండెల్లో
- పోరాట
- సమితి
- గుడిసె
- లాల్
- సలామ్
Extractive Summary:
ఓ . అన్నలార - వికాన వీరులార 4ఓ॥ ఓ అన్నలార - వర్గపోరు అమరులార ॥ఓ॥ బొట్టు బొట్టు రక్తాన్ని చెమట చుక్కలుగ మార్చే కార్మికుల ఎర్రజెండ మా నరేనన్న ఇ కాటేదాన్ బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎగరేసిన ఎర్ర జెండర - మా నర్సింహన్న కార్మికుల ముద్దు బిద్దర - మా నరేనన్న *5ాటే॥ కాటేదాన్ కార్మికుల చైతన్య దీప మంట కిరణన్నగ అక్కలాకు పరిచయమై కూడగట్టిన ముద్దూల తమ్ముడంటర - మా నర్సింహన్న వాళ్ళ బతుకులకు దారి చెప్పెర - మా నరేనన్న జకాటే॥ మెతుకు లేని పల్లెలోని మెదను జిల్ల దిడ్డంట రణం జేసి గెల్వకుంటె మన రాత మారదన్నాడు దోపిడోళ్ళ పాతం పెట్టర - మూ నర్సింహన్న బందూకు ఎత్తిండుర - మా నరీనన్న 1కాటే॥ 'ెద్ద పెద్ద చదువులంట డిగ్రీలు చదివిండు కాలేజి బందుపెట్టి కంపిండ్డా జేరిండు కార్మికులా బతుకు చదివెర - మా నర్పింహన్న కార్థాన కధ చెప్పెర - మా నరేనన్న ఇకాటే॥ అక్కలకు అన్నలకు కూలినాలి కార్మికులకు బతుకుబాట చెప్పినాడు నమ్మె పోరు లేపినాడు మధు - సఫను కంపినోన్నిర - మా నర్సింహన్న మక్కలిరగ దన్నాడుర - మా నరేనన్న కకాటే॥ 75 * వార్శళ గీతాలు
Chunk 10 — Kranthi-Keratalu_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7616
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అన్నా
- రాజన్న
- లాల్
- కార్మిక
- రాజన్నా
- అన్న
- కార్మికుల
- సలాం
- నాయన్న
- నీవు
- 1సింధూరపు
- అరుణారుణ
- విప్లవ
- ఎన్‌కౌంటర్
- కష్టాలను
- కార్మికులా
- పట్టి
- సమాఖ్య
- నీకు
- కంపెని
- రాజ్యాన్ని
- క్రాంతి
- కెరటాలు
- సలామ్
- చేయలేవు
- నుండి
- వందనాలు
- ఎన్
- చెల్లెల్ల
- అక్కల
Extractive Summary:
యూనియన్లు పెట్టినోళ్ళ - హక్కులకై పోరెటోళ్ళ నస్పెండ్, డిస్మిస్‌ిలంటూ - బజారు పాలు చేసేటోళ్ళు ఘోరమైన యజమానుల - గోరి కట్టినావన్న ఇండిపెండెంట్ యూనియన్ల - జెండలెత్తి నావన్న ॥అన్న॥ నగరంలో నక్సలైట్ల - పట్టు పెరిగి పోతుందని మత తొత్తు యూనియన్లు - దొంగ రివిజనిస్పులంత జేబుల్ విండుత బేవని - నెత్తి నోరు కొట్టుకోని నీతిగ పోరాడెటోన్ని - నక్సలైట్లంటుండ్రు *అన్న॥ పట్నమంటె శత్రువుకు - కోట గోడలన్నావు " పట్పంలో పని విధానం - వరిపరిగా మార్చమన్నవ్ ఉద్యమాన్ని నిర్మిస్తూ - ప్రతిఘటనను పెంచమన్నవ్ అదును కోసం కాయమన్నవ్ - అదిరె దెబ్బ కొట్టమన్నన్ శఅన్న॥ వ్లోల్లీసోళ్ళు దొంగలంత - మంతేనాలు జరిపినారు కార్మికులా, నాయకులా - రాజీనామాల్ జేయంచి' హెదబాదులుండొద్దని - గూండా గిరి చేస్తుండ్రు గూండా గిరి చేసేటోళ్ళ - పాతం పెట్టమన్నావు 1అన్న॥ నీ జాడ దెల్సి యములోల్లు - చుట్టు ముట్టతుండంగా దమ్ముంటే రార కొడుక - (ప్రాణ ముండగ పట్టన్నవ్ వందలాది స్టైన్‌గన్‌లు - వెంటబడి కాల్బంగా బిగి పిడికిలి ఎత్తి పట్టి - విప్లవానికి జై అన్నవ్ ॥అన్నః నీ ఆశయాన్ని అందుకోని - ప్రతిజ్ఞలె జేస్తున్నమ్ వర్గ పోరులోన వాళ్ళ - కాల్చి పేల్చి కూల్చుతాము కార్మికులా వందనాలు - కన్నీటి వందనాలు అన్నన్నా అందుకోవె - ఆశయాల వందనాలు *అన్న॥ అవిప్లవ కార్మిక సమాఖ్య స్థాపకుడు. కార్తీకన్నా నువ్వు - ఏ పున్నమిలున్నవన్న ॥సింధూరపు॥ పార్టేనా ప్రాణమన్న - ఇస్నాపూర్ కార్మికుడు మేము నడుస్తామన్న మీ రక్తంతో ఎరుపెక్కిన- ఎర్రని విప్లవ జెండా ఎగరేస్తం తప్పకుండా ఎర్రకోట బురుజులపై అమర వీరులందరికి అరుణారుణ లాల్ సలాం శహైద్రాః అ సిటి ఉదుమంలో అమరులైన కొః బెంజిమెస్ (విశ్వనాధం), కొ॥ వేణు (నత్తయః), కొజ అయిలయ్మ (కార్తిక్), కః శ్రీనివాసరావు (కరుణాకర్), కొ॥ నర్సింహ (నరేన్), కః రాములుల సృతిలోతి = బాబు 9 * కార్మిక గీతొలు
Chunk 11 — Kranthi-Keratalu_pages0101-0104.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 1248
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కార్మిక
- విప్లవ
- అన్న
- నీవెన్ని
- ఆశయం
- విశ్వనాథ్
- సృతిలో
- విశ్వనాధ
- నినాదం
- విశ్వవ్యాప్త
- విశ్వాసంతో
- కాటేసావు
- బలిసిన
- బాబులకు
- గిలిగింతలు
- పుట్టించావు
- అయినా
- ప్రతిసారీ
- చచ్చేది
- నీవే
- మృతదేహాన్ని
- నీకిచ్చి
- పోరాట
- శక్తిని
- మాకిచ్చాడు
- అవార్డులు
- రివార్డులు
- నీవందుకున్నావు
- ఆయుధాన్ని
- మేమందుకున్నాము
Extractive Summary:
బూడిద కొక తప్పడు నువ్వు నీవెన్ని కత్తుల కంచెలు నాటినా నీవెన్ని నెత్తుటి ఏరులు పారించినా ఈ విముక్తి పోరు ఆగదు అమర వీరుల ఆశయం కొనసొగిస్తాం ఎర్టకోటపై ఎత్ర జెండాలను ఎగరవేస్తాం- అ బెంజమిన్ (విశ్వనాథ్) సృతిలో...అ = శంకర్ 95 * కార్మిక గీతొలు పేద ప్రజల గుండెల్లో వికసించిన పుష్పానివై విప్ట్లవ సువాసన లందించి పోరాటపు ఆటు పోటులందు ధైర్యమనే ప్రాణ వాయువుతో మా నరనరాల విప్లవ చేవను నింపి తుది విజయం మనదే నంటూ అనతి కాలంలో అమరుడవైన విప్లవ ఆశాజీవీ, ఓ విశ్వనాధన్నా! నీ ఆశయం విశ్వ వ్యాప్తమవ్వాలని నీ నినాదపు ఆయుధంతో దోపిడీని చంపడావికి సర్వదా మేం సిద్ధమై యున్నాం ఇక కాచుకునే కాకీ మూకలు కాల గర్పాన కలవక తప్పదు విశ్వనాధాన్ని చంపినా విప్లవాన్ని చంపలేవురో విశ్వనాధ నినాదం విశ్వవ్యాప్త మవుతుందిరా!