Telugu Kostha pillalu rasina kathali (2) - anilvaranasi/indianlanguages GitHub Wiki

అంధ్రజ్యోతి -ఎమెస్కో బ్దీ ర్రి పిల్లలోసం పిల్లలు రాసిన సొ సిన రధ్ధలు జల్లి గ రాష్ట్ర స్థాయి ఒబహుమత పొందిర కథలు . ర జ లు ము ఇళ గాత. కాకి-వడ్లు వ ౮౮ . | కథ : వై. సాయి మహిత ( ల్లో న్‌ా బొమ్మలు - సిహెచ్‌. చైతన్య శు క మా వ... లాల లాం రా లాలా మట క్త “ల వ అమాయకపు సూర్యుడు . ట్ట . న కథ : డి. మనోజ్‌ కుమార్‌ రెడ్డి | జ ఆ గ్‌. ట్‌ స్ట బొమ్మలు : బి. వంశీకృష్ణ య. శ్ర క్ట | నీ సత మ అంటా ౮ స వక శ్రే గ్‌ క్యా జే 26611 1. క న్‌ న అక తమి! వత యుప జి.

| సిహెచ్‌. చైతన్య బశ పిలలకు వాళ్ళకుటూ వాళ్ళికో ప్రషుచు వుని ఆ ప్రపుచు అచ్చంగా వాళ్ళ స్వంత. | శివ తరగతి, లయోలా పల్లిక్‌న్నూల్‌ స్రీ _ - వాళ్ళ రాజు. ఆ ప్రపుచులో వాళ్ళు అత్యుత సహజఎా. పెచగూనికీ, ఎమోడానిక్షీ 1 మార్మావ్తరం, ప్రకాశం చిల్లు (| తస కావల్సినంత. సరుకూ, సరుజామా వుంది. పిల్లల్ని పిటలూా. భద్రలా వాచే కావల్సినన్ని టీ ననున... ఏర్పాట్నున్నాి. | లె ల వాళ్ళ ప్రపంచాన్ని మనం చర్ఫుచాలుటే మను ఫిల్వలమైపోవాలి అలా మనా పిల్లలు | అవ శరగతి, గోమతీ స్నూలు. న మంవి చయ్యాలు ఇలా ఎన్నెన్నో ఎచురొస్తాయి. ముత్రలోకపు తలుపులు తెదిచి మనల్ని త్త బ్‌ లో స తెలుస పిల్లన్ని ప్రేమగా పలకరించి. కొంచె. వాళ్ళిన కచిలిచి. ఈ అపురూప కథా 1 జ. 7 | ॥ ” శే న శై ల్‌ (కో య. లోక ద్వారాన్ని కొప్టెగా వాళ్ళచేతనే తెరిపించి నలూసనికీ అుదులోకి తొాంచూసే భా థై “చాల శ బం చ ఖ్‌ ( క్ష ఎ! ఈకి ఛై నీలో న | జు న్‌ ష్‌ [ట్‌ ల” ఇంతింతై వటుడింతై” అన్నట్టది మహే యజ్ఞమైంది. తెయినేల నాయి చెచనసుల గ్‌ న! ఈ కథలట్లోకిపోతే పిల్లల ప్రపుచం భూగోకు మీన ఎక్షచైనా ఒకటే అన్నిమ్తుషు ఉవఫనన ప్‌ ఈ ప్రపంచాన్ని మనం ఎంత గౌరవిస్తే అంతముంచిపి. ఎంత కాపాచితే అుతముచిది. క! ం వా జు దిటాలంను గునాణ? శ హకోసమే | లో ౫ ౫ గా మాత్రం వ్యు ఈ వప్రయత్నమంతా... ననన నకం 050 మదల

తల లా. శౌసై జువియన్‌ విజాంంటో బవామతి పొందిన కథ చిలిపి దెయ్యం సాయి మహిత వారికి అమ్మా, నాన్న లేరు. వీరిద్దరూ ఎంతో (ప్రేమగా ఎలాంటి ము ఒక అక మొటబడుతుంది. అ చిన్నారులు ప్రేమగా ఒక పర్ణశాల లాంటిది కట్టుకుని అందులో ఉండేవారు. వనన యు వమ దబయని సవల అతో తవు... ఇంటిముందు చక్కటి తోట వేసారు. అందులో కూరగాయలు, అలోచనలు వుంటాయి. ఉపాయాలుంఎటాయి. అది అలా అలాషి ు చేస్తు శ వీళ్ళ తోట కవపడింద ఈ కథలో దీన్నే మీరు చూస్తారు. ( ఎ - ఖో బొమ్మలు : సి.హెచ్‌. చైతన్య. మార్చావురం గ్‌ ఇ ల గ్‌. జే హ్‌ ము

న పటం? కై... “అబ్బ! ఎంత బాగుంది” అనుకుంది. దానికొక తిక్క 1 శ న్‌! క + లా ము. ఆలోచన వచ్చింది. ఆ తోటంతా పాడుచేసి పెట్టింది. తిన్నంత | | (టీ11 ం ! శ్‌ తిని, మిగిలినవి కింద పడేసింది. చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. యా ను బామాభట? సాయంత్రం సుమిత, మమత ఇంటికి వచ్చారు. పాడైన ( లు వ న్యు క యుల స తోటను చూసి గగ్గోలు పెట్టి ఏడ్చారు. ఎవరు ఈ పని చేసారా (| / ్ష లైిరా ఆలో హలా? హో క్త స్ట అని ఆలోచించారు. కానీ తెలియలేదు. పాపం ఇంకేం చేస్తారు? | ఏ. స గగ మళ్ళీ విత్తనాలు వేసి తోటను పెంచుదాం అనుకున్నారు. న రాల జ, - క క్‌ ” ఇద్దరూ మళ్ళీ విత్తనాలు వేశారు. చెట్టు, మొక్కలు కొన్ని యం కా రోజులకు ఏపుగా పెరిగాయి. ఈసారి ఎవరో ఒకరు ఇంటికి వల కాపలా ఉందాం అనుకున్నారు. మమత ఇంటికి కాపలా ఉండగా సుమిత పట్నం వెళ్లింది. తోట విషయం తెలుసుకొని కా మ్‌. దెయ్యం మళ్ళీ వచ్చింది. వ్‌ -. . ం/ / మమత అక్కడే కూర్చుని ఉంది. అయినా దెయ్యం చెట్లు గ్ర వ య! న (క, (| గ అన్నీ పాడుచేసి పెట్టింది. అది దెయ్యం కావడంతో పాపం భ్‌. ఖ్‌ | ఊఉ * జి " మమత ఏమీ చేయలేకపోయింది. భయపడుతూ కూర్చుంది. / ల, టి ( శ వ. '' దెయ్యం దానిపని అది చేసుకుని వెళ్ళిపోయింది. గ స ళీ! శీ . /. సుమిత ఇంటికి రాగానే మమత అంతా చెప్పింది న్లో లీ స్‌ . న్‌ వడుస్తూ... షస? ర. క్ట వానే మళ్ళీ మొక్కలు వేశారు. చెట్లు బాగా పెరిగాయి. సుమిత | స”. 4/1 స గట్టిగా అనుకుంది. ఎలాగైనా ఆ దెయ్యం ఆగడాల్ని ను. ఎలాం అరికట్టాలని ఆలోచిస్తూ కూర్చుంది.

కొంతసేపటికి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే క వ 4

బిరడా ఉన్న గాజు సీసా తీసుకుని దాంట్లో కొంచెం మట్టి, ష(' జ్ఞ | ఈమే. కక్ష |

ఒక చెట్టు వేసింది. దెయ్యం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. కన లా మ | దెయ్యం రానే వచ్చింది. అది మొక్కల మీద పడబోతుంటే. ;! 1 చా శ . ఓ

సుమిత వెళ్ళి “నువ్వు ఈ మొక్కలు అన్నీ తిను. కానీ ఈ . /| (గ | .

సీసాలోని మొక్కను మాత్రం వదిలేయి” అంది. | /. . దెయ్యానికి అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి న . న

ఎందుకిలా అంటున్నది అని బుర్ర గోక్కుంది. వ. " . న్‌ జ నో , “మా అమ్మా నాన్న ఇక్కడే ఆత్మలుగా తిరుగుతున్నారు. నై ౭౩

వాళ్ళు ఈ మొక్క తింటే మామూలు మనుషులవుతారు.

అప్పుడు వేమందరం చాలా నంతోషంగా ఉంటాం.

వాళ్ళకోసమే మేమీ మొక్కను పెంచుతున్నాం. అన్నట్లు నీకు ర్‌.

తెలియదు కదూ. ఈ మొక్క తింటే దెయ్యాలు మనుషు “* తన్‌ ము "బ్నా

లవుతారు” అంది సుమిత. | దెయ్యానికి ఆశ పుట్టింది. అది వెంటనే సుమిత చేతిలో ఉన్న ట్‌

గాజు సీసా లాక్కుని, దాంట్లోకి దూరింది. సుమిత ఏ మాత్రం మ జ సే. ;

ఆలస్యం చెయ్యకుండా బిరడా బిగించివేసింది. మమత రాగానే (ఇతయ వ

ఇద్దరూ కలిసి వెళ్ళి గాజుసీసాను ఊరి బయట పారేసారు. ఇక శన ౫. థ్‌

త్త / కోస్తా సీనియర్‌ విభాగంలో బహనతి పొందిన కథ కుంకుమరాణి పుట్టకపుట్టక పుట్టిన ఆరా కుమార్తె నడిస్తే కుంకుమ కురుస్తుంది. నవ్వితే నవరత్నాలు రాలుతాయి. ఏడిస్తే ముత్యాలు జారుతాయి. అనగా అనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ద్రుకే ఆమె పేరు కుంకుమరాజి. ఎంతోకాలం నుండి సంతానం లేదు. ఈ సంతానంలేని బతుకు, ఎలాగో ఒకలాగున చిక్కాడు. రాజు, రాణి అడవికి వెళ్తారు. వారు అడవిలో తిరిగి తిరిగి ఒక | అంత అందగత్తె అత్తగారింటకెళితే తోడికోడళ్ళు ఊరుకొంటారేమిటి? . మునీశ్వేరుడి దగ్గరకు పోతారు. ఆ మునీశ్వరుడు వారిని చూచి “మీరు ఇదో సమస్య ఎవరు? మీకు వచ్చిన కష్టం ఏమిటి?” అని అడిగాడు. అప్పుడు చివరికి జరగరాందే జరుగుతుంది. కుంకుమరాణి పిట్టలాగ ౯ “స్వామీ! మాకు సంతానం లేని ధనం, భవనాలు దేనికి అని మారిపోతుంది. భర్తకి దూరమవుతుంది. అడివికి వచ్చాం” అన్నాడు. ఆ మునీశ్వరుడు దేవుని ధ్యానించి “మీ ఈ పిట్ట నడిస్తేనూ కుంకుమ కురుస్తుందా? నవ్వితే నవరత్నాలు అదృష్టంలో (ఒకే) ఒక సంతానం ఉంది. ఆ అమ్మాయి నడిస్తే | రాలుతాయా? ఏదిస్తే ముత్యాలు జారుతాయా? కుంకుమ, నవ్వితే నవరత్నాలు, ఏడిస్తే ముత్యాలు రాలుతాయని మనోజేకుమార్‌ కథలో చూడండి. చెప్పాడు. దాంతో రాజు, రాణి సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చేసారు. జా టన క లో నో ( ె సే నే టో వివ త ఆక గ 1. ప్రకాశం జిల్లా తత యా ఓటే

ఇంటికి వచ్చిన తర్వాత 9 రోజులలో ఒక బిడ్డ పుట్టింది. ఆ ("టి అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు వచ్చేవరకు బంగారు ఉయ్యాలలో శ కంబ |. పెంచారు. ఆ అమ్మాయి చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఖా యే. స గ్‌ త్‌ తీ నాటే ను అమ్మాయి నవ్వితే నవరత్నాలు, నదిస్తే కుంకుమ, ఏడిస్తే ముత్యాలు (౨. ఆ లీ | జీ రాలుతాయి కాబట్టీ ఆ అమ్మాయికి కుంకుమరాణి అని పేరుపెట్టారు. శ [మగ స్య ష్‌ ళ్‌ ర ణ్‌ శే.

ఆ రాజుకు పదమర దిక్కున ఒక రాజు ఉందేవాదు. అతనికి ఏడుగురు నే స కీ . ఖ్‌ సె భష కొడుకులు. వారిలో ఆరుమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. కాని న. | శ్ము ఫ్రీ క్ట | ఏడవవానికి ఎంతమంది రాజకుమార్తెల చిత్రపటాలు తెచ్చి శం ఓ (4 తం చూపించినా నచ్చలేదు. వారి తండ్రి ఆ ఏడవవాడిని పిలిచి “నీవు గ్ల. ల లాం కో ధనం తీసుకొనిపోయి దేశాలు తిరిగి నీకు నచ్చిన అమ్మాయిని [ఇ మ. న క వ్య చూసుకో” అని తోడుగా మంత్రిని పంపించాడు. " - మ్‌

వారు కుంకుమరాణి ఉందే రాజ్యానికి వచ్చారు. మంత్రి కుంకుమ రాణి మామగారు అనారోగ్యంతో చాలాకాలం నుంటి "మారువేషంలో ఊరులోకి పోయినాడు. ఆ వూరిలోని ఆడవారు అందరు బొధపడుతూ ఉంటాడు. దాంతో విశ్రాంతి తీసుకుందామని అనుకొని రాజుగారి కూతురు చాలా చక్కగా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయి చిన్నవాడికి పట్టాభిషేకం చేస్తాడు. చిన్నవాడు రాజ్యానికి ఏ కష్టం నవ్వితే నవరత్నాలు, ఏడిస్తే ముత్యాలు, నదిస్తే కుంకుమ రాలుతుంది... రౌకుందా చూసుకుంటాడు. ఒకరోజు రాజ్యం పనిమీద చిన్న రాజు

1... దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పాడు. తోడికోడలిని బయటకు పంపించాలని అనుకుంటారు. ఒకరోజు బాగా

రాజకుమారుడు వెంటనే ఆ రాజు దగ్గరకు పోయి “మీ అమ్మాయి. కలోచించి ఒక మంత్రగాడిని పిలుచుకువచ్చి ఆమెను పిట్టలాగ నచ్చింది, పెళ్లి చేసుకుంటాను” అని చెప్పాడు. తన తండ్రిని, వదినలు, మౌర్చమని చెప్తారు. అప్పుడు ఆ మాంత్రికుడు ఒక మేకును మంఠ్రించి అన్నలు అందరిని పిలిపించి పెళ్ళిచేసుకుంటాడు. అమ్మాయిని ఇస్తాడు. మాంత్రికుడు వారితో ఇలా చెప్తాడు: “అమ్మా, మీరు దీనిని అత్తవారింటికి తీనుకుపోతారు. అత్తమామలు, బావలు బాగా తీసుకొని పోయి ఆమెకు గుచ్చండి. పిట్టలాగా ఎగిరిపోతుంది” అని చూసుకుంటారు కానీ ఆ కోళ్ళకు మాత్రం ఈ కొత్త కోడలిమీద _ చేస్తాడు. అప్పుడు ఆరుగురు తోడికోడళ్ళు ఆమెతో బాగా ఉన్నట్టు _

వయో... అన్నన రాజు ఆ చాకలివాడిని పిలిపించి “నీకు ఈ ధనం, భవనాలు జా స్ట్‌! ఫస్టు న్‌ న. న! ఎలా వచ్చాయి?” అని అడిగాడు. వాడు మొదట చెప్పలేదు. ఆ తర్వాత జతే గ వాడితో బలవంతంగా చెప్పించారు. త న్‌ స ౮ “రాజుగారూ! నేను ప్రతిరోజు మీ బట్టలను ఉతకడానికి కొలను లే ఉయ్‌ దగ్గరకి వెళ్తాను. అప్పుడు మీ దుస్తుల మీద ప్రతిరోజు ఒక పిట్ట వచ్చి ఇ శ్‌ శ నవ్వుతుంది, ఏడుస్తుంది, మళ్ళీ ఎగిరిపోతుంది. ఆ పిట్ట నవ్వినప్పుడు .. ౨౩, నవరత్నాలు, ఏడ్చినప్పుడు ముత్యాలు, ఎగిరినప్పుడు కుంకుమ ం లల య రాలుతుంది. వాటితోనే నేను పెద్ద సావుకారిని అయ్యాను” అని సా నా. హం... ... రాజుగారితో చెప్పాడు చాకలివాడు. రాజు నమ్మలేదు. కాని దానిని యా ర 2. (మై... చూడాలని అన్నాదు. అ మరుసటి రోజు దానికోసం వెళ్లాడు. అక్కడ | మనం క గ న్న జూ చల్లని గాలులకు నిద్రపట్టిపోయింది. ఆ పిట్టవచ్చి గుండెలమీద వాలి ఆీకనల అనల మొన య వెళ్ళిపోయింది. అప్పుడు ఆ రాజు నిద్ర లేచి “ఆ పిట్ట ఏది?” అని | అప్పుడు తోడికోడళ్ళు “ఈ చిన్నకోడలు మంచిది మంచిది అన్నారు. _ అడిగాడు. “రాజుగారూ! మీరు నిద్రపోయినప్పుడు మీ గుండెలమీద 1 _ కాని ఇప్పుడు వేరేవాడితో లేచిపోయింది” అని అందరికి చెప్పారు. _ వాలి వెళ్ళిపోయింది” అని చెప్పాడు చాకలివాడు. 1, _ శమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత అన్నలు “తమ్ముడూ! నీ భార్య వేరే ఆ మరుసటిరోజు రాజుగారు వేలిని కోసుకొని దానికి కారం || _ వాడితో పోయింది" అని చెప్పారు. తమ్ముడు నమ్మలేదు. రాజ్యాన్ని _ పెట్టాడు. ఆ మంటతో రాజు నిద్రపోలేదు. అప్పుడు ఆ పిట్టవచ్చి వాలింది. క మొత్తం వెతికించాడు. కుంకుమరాణి కనిపించలేదు. రాజు దానిని పట్టుకొని ఇంటికి తీసుకుపోయాడు. దానిని చూచి దానిపై ఆ వూరిలో ఉండే ఒక చాకలివాడు రాజుగారి బట్టలను కొలను నిమురుతుండగా రాజుచేతికి ఒక మేకు తగిలింది. వెంటనే రాజు దానిని కః 1 _ దగ్గరకు తీసుకుపోయి ఉతికి వస్తుందేవాదు. ఆ చాకలివాడు ఒక నెలలోనే తీసివేశాడు. ఆ పిట్ట కుంకుమరాణిగా అయిపోయింది. | బాగా దబ్బు ఉన్నవాదు అయిపోయినాడు. అతను కోటలు, భవనాలు “నీక్సు ఏమయిందని” ఆమెను అడిగాడు. ఆమె అప్పుడు 1 కట్టించాడు. పూరిలోని ప్రజలు అందరూ 'ఈ చాకలివాడికి ఇంత ధనం “గదరా చెప్పింది. "ఎక్కడిది? కూటికిలేనివాడు ఈరోజు సావుకారి అయ్యాడు 'అని రాజు ఆరుగురు వదినలను బాగా కాలే సున్నంబట్టీలో వేసి ళ్‌ "జ, .. అనుకుంటునా చంపేశాడు. ఆరుదేశాలు తిరిగి అన్నలకు పెళ్ళిచేశాడు. అందరూ ంటున్నారు, హాయిగా, సంతోషంగా జీవించసాగారు.

ననన జేనా సీనియర్‌ ఏభాగంలో బహామతి పొందిన కథ కొత్త అల్లుడు “కుడితి నీళ్ళెందుకు పోసుకొన్నావు అల్లుడా" అంటే కుడితినీళ్ళు అనగనగా ఒక ఊర్లో రంగమ్మ అనే ఆమె ఉండేది. ఆమెకు ఒక పోసుకొంటే తెల్లగా అవుతారు తెలీదా?" అంటాడా అల్లుడు. కూతురు. ఆమె పేరు కమల. రంగమ్మ కమలకి పెళ్ళి చేసింది. కొత్త ఇ “అత్త చీరతో తుడుచుకొన్నావేం అల్లుడా అంటే '“అత్త చీరతో _ అల్లుడు వచ్చాడు. అల్లుడి పేరు రవి. అయితే రవి వాళ్ళ అమ్మా, నాన్న తుడుచుకొంటే ఆయుషు పెరుగుతుంది తెలీదా" అంటాడా అల్లుడు. ఒక విషయం దాచిపెట్టి పెళ్ళి చేశారు. అది ఏంటంటే రవికి రేచీకటి. ఆ “రోట్లో తలపెట్టావేం అల్లుడా' అంటే “రోట్లో తలపెడితే తలనొప్పి ఒకసారి సంక్రాంతి పండుగకు కమల పుట్టింటికి వెళ్ళామంది. మాయమవుతుంది తెలీదా” అంటాడా అల్లుడు. రవి మనసులో “అక్కడకు వెళ్తే పండుగ మూడు రోజులు ఉండాలి. ఇలాంటి బడాయి మాటలతో ఆ రేచీకటి అల్లుడు ఎంతకాలం అట్లా ఉంటే నా రేచీకటి విషయం తెలిసిపోతుంది” అనుకుని వద్దన్నాడు. నెగ్గుకొస్తాడు? అసలు నెగ్గుకొస్తాడా, కొత్తనష్టాలు కొని తెచ్చుకొంటాడా? కమల అలిగింది. సరే అని ఇద్దరూ కమల పుట్టింటికి వెళ్ళారు. అక్కడ అంతా చిన్నారి కథకురాలు సమీరజ చేతిలో వుంది. అల్లుడిచేతిలో వీళ్ళని చాలా ప్రేమగా ఆహ్వానించారు. ముచ్చట్లు, నవ్వులతో ఆ రోజు ఏముంది? గడిచిపోయింది. చీకటి పడింది. అప్పటిదాకా నవ్వుల్లో మునిగి తేలుతున్న బొమ్మలు : ఆర్‌. మధుసూదన్‌, వరంగల్‌ రవికి తన రేచీకటి విషయం తెలిసిపోతుందేమోనని భయంపట్టుకుంది. పి, సమీరజ క ం సో. 8వ తరగతి, విశ్వభారతి హై స్కూల్‌ న. ॥ అద్దంకి, ప్రకాశం జిల్లా ॥! వ. /.

॥ క్‌ కా. ష్‌ మ! కల మున్న , యా స] స్త ఇక ఆ రోజుకి రవి స్నానం ముగించి కమలని “టవలు ఇవ్వవే” త్‌ క. ఇల్ల పో బో శ. జ్‌ ళు. అన్నాడు. వాళ్ళ అత్తయ్య “దండెం మీద ఆరేసి ఉంది బాబూ తీసుకో” | ష్‌ ల్‌ ట్‌ క్‌ హన. ఆమ తా న య న. అంది. టవలు పక్మనే వాళ్ళ అత్త చీర ఆరేసుకుంది. రవి వచ్చి చీరతో | స టో. టా ల ” లీ * ఖ్‌ | ర తుడుచుకుంటున్నాడు. *ట్టద్రేంటి బాబూ నా చీరతో తుదుచుకుంటున్నావు? . క మలి - న వ సు న. సల్‌ గా సా అ త్న పక్కనే టవలుంది కదా!” అంది అత్త. వెంటనే రవి “మీకు తెలీదా అత్తయ్యా! + ల్‌ తనయా తా" / అత్త చీరతో తుడుచుకుంటే ఆయుషు పెరుగుతుందిట” అన్నాడు. ఆమె య . / యతో. “మూ నాయనే అత్త అంటే ఎంత ప్రేమ నీకు అని పొగిడింది. | |. (. | తరువాత అన్నం తినేటపుడు ఏం వడ్డించినా సరే “వద్దు వద్దు' 1 | డో. - అంటున్నాడు రవి. అత్త చింతకాయ పచ్చడి వేస్తే వద్దన్నాడు. “బాబూ +. సళ్ళ శవ [కే టు” చింతకాయపచ్చడంటే నీకిష్టంగదా అందుకని చేశాను. వద్దంటావేమిటి?” ఖు. అంది అత్త. రవి మనసులో “అయ్యో! చింతకాయ పచ్చడిని అనవసరంగా వదన్నానే” అనుకుంటాడు. “అది కాదు అత్తయ్యా! చింతకాయ పచ్చడి అత్తయ్య వచ్చి “స్నానానికి నీళ్ళు పెట్టమంటావా బాబూ? + తింటే పదో జబ్బు వస్తుందిట. అందుకని క అయినానా కసం అంటుంది. “పెట్టండి అత్తయ్యా” అంటాడు. కాసేపాగి అల్లుడు ఊరికనే _ శ్ష్య్య్చ క్రద్దా! కొంచెం వెయ్యండి” అన్నాడు. ఆమె కొంచెం వేసి |. కూర్చోడం చూసి “దొడ్లో పెట్టాను బాబూ నీళ్ళు. వెళ్ళి పోసుకో” అంది. _ వైల్ళివ్రోత్రుంది. రవికి నిజంగానే చింతకాయపచ్చడి అంటే ఇష్టం. ఎలాగోలా తడుముకుంటూ వెళ్ళాడు. నీళ్ళ బక్కెట్‌ పక్కనే కుడితి తొట్టి చింతకాయ పచ్చడి మీద మోజు తీరక రవి రోటి దగ్గరకు వెళ్ళి ఉంది. అక్కడికి వెళ్ళి రవి కుడితినీళ్ళు పోసుకుంటుంటాడు. అది చూసి ల్రబ్రిన్సి, రోటిలో ఉన్న చింతకాయపచ్చడిని నాకుతుంటాడు. ఈ లోపు వాళ్ళ బావమరిది “ఏంటి బావా కుడితినీళ్ళు పోసుకుంటున్నావు?” _ వాళ్ళ అత్తయ్య దొడ్లోకి వచ్చి చీకట్లో చూసుకోకుండా రవి తలకాయమీద అన్నాడు. రవి బిత్తరపోయాడు. ఛీభీ ఇవి కుడితినీళ్ళా అనుకున్నాడు. _ వడ్లు ప్రోసి దంచుతుంది. రవికి తలమీద చిన్న దెబ్బ తగిలి “అమ్మా” అని | మంచినీళ్ళు పోసుకుంటే తెల్లగా వస్తారు” అన్నాడు. ఇక ప్రతిదానికి _ పెట్టావు? చూసుకోకుండా దంచాను ఏమన్నా దెబ్బ తగిలిందా?” అని ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పక తప్పదేమో అనుకున్నాడు. రవి మాటలకు _ గాబరా పడుతూ అడిగింది. “ఇప్పటికిప్పుడు నాకు విపరితంగా తలనెప్పి వాళ్ళ బావమరిది “నిజమా బావా! నాకు తెలీదే! రేపట్నుంచి నేనూ అదే. _ వచ్చింది అత్తయ్యా. రోట్లో తలపెడితే నెప్పి తగ్గిపోతుందని ఇలా పనిచేస్తాను” అన్నాడు. ."ఇతలపెట్టాను” అన్నాడు రవి. ఏదో ఒకటి చెప్పాలిగా మరి.

స్ట? ఈ రోజుకు ఎలాగోలా తప్పించుకున్నాను అనుకుని పడుకున్నాడు. " సి హయ! స తెల్లవారింది. భార్యతో “నేను ఊరు వెళ్తున్నా”నని చెప్పాడు. ఇశ్రేప్పే క్రద్రా * టు టా పో క ని లూ శ పండగ. ఉండి వెళ్ళిపోదాం” అంటుంది భార్య. “నేను ఉండను. నువ్వు ఖ్‌ ల. న ఉండిరా” అని పారిపోయాడు. అభా . .. . కొంతకాలానికి దసరా వస్తుంది. మళ్ళీ తమ ఊరు వెళ్ళామంటుంది ీీకటననాాి కాత , "కమల. “నేను రాను. నువ్వు వెళ్ళు అంటాడు రవి. తమ్‌ “సంక్రాంతికి మీరు చేసిన పనికే మా అమ్మకి కోపం వచ్చింది. (ప్‌ |

  • ఈసారి రాకపోతే కోపం పెరిగిపోతుంది” అని అంటుంది కమల. అందుకు / " 1 1 రవి “సరే ఎట్లాగైనా మీ అమ్మతో నేనే గొప్ప అనిపించుకుంటాను చూడు” ల సాక్స్‌ ళ్‌ /్న అంటాడు. శ్రా. నో న్‌ ] వాళ్ళు వెళ్ళేసరికి అత్తయ్య గారెలు చేయడం మొదలుపెట్టింది. న / ల్లో . / గారెలపిండి నూనెలో వేయగానే “చుర్‌” అని శబ్దం వస్తుంది కదా. దానిని జ్య్యకకవణనా.. (. - బట్టీ “చుర్‌” అనే శబ్దం ఎన్నిసార్లు వచ్చిందో లెక్కబెట్టి వాళ్ళ అత్త రాగానే ట్‌ 20 పసటే శ్‌ “అత్తయ్యా! నువ్వు డబ్బె ఆరు గారెలు వేశావు కదా” అంటాడు. “అవును బాబూ నీకెట్లా తెలుసు” అని అడుగుతుంది అత్తయ్య ఆశ్చర్యంగా. “నాకు వుంటుంది!ఆమె వెళ్ళి వెనకింటామెకి ఈ విషయం చెబుతుంది, , కొన్ని శక్తులున్నాయి లెండి” అంటాడు రవి గొప్పగా. వెనకింటామె వచ్చి “మా మనవడి ఉంగరం పోయింది బాబూ! అది వాళ్ళ అత్త వెంటనే పక్కింటి ఆమెతో “మా అల్లుడు ప్రశ్నలు ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పు నాయనా” అంటుంది. “ఎప్పట్నుంచి ,.... చెబుతున్నాడు. నేను ఎన్ని గారెలు వేశానో చూడకుందానే చెప్పాడు. పోయింది?” అని అడుగుతాడు. “పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి లేదు” | నువ్వు కూడా వచ్చి ఏదైనా అడుగు” అంటుంది. ఆమె వచ్చి “ర్పాబ్రూ నా అంటుంది. “అయితే మీరు చుట్టేసిన పరుపులో ఉంటుంది. వెళ్ళి చూడండీ” ( వంద రూపాయలు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. అవెక్కడ పెట్టానో అంటాడు. నిజంగానే అక్కడ ఉంగరం ఉంటుంది. ఇంకేముంది. నిమిషాల్లో చెప్పి కాస్త పుణ్యం కట్టుకో నాయనా” అంటుంది. అతడు బాగా ఆలోచించి ఊరంతా స్రదకిటిలిస్టిపోతుంది. రంగమ్మ అల్లుడిని అడిగి, పోయిన కాఫీ తాగారా, స్నానం చేశారా లాంటి ప్రశ్నలు వేసి చివరకు “మీ వస్తున ఆచూకీ తభుసుకుందామని అందరూ రాసాగారు. దాంతో బాత్‌రూంలో సబ్బుపెట్టె కింద ఉంటుంది. చూసుకోండి” అన్నాడు. గ్య స చష్యాలటనుకుంటూ రవి దొడ్డిగుమ్మం నుంచి పారిపోయాడు. _ పక్కింటామె వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ వంద రూపాయల కాగితం గ 7పం వికీ సరా కూడా సంక్రాంతిలాగానే అయ్యింది.

అమల నా పయాణలల (€). న (ల కథలంటే పిల్లలు చెవికోసుకుంటారు. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ బుగ్గలు అడమమముమమ్మా ఏలు పట్టుకొని లుబ్జరిసో నలుగుపెట్టి స్నానం పే టో జోకొట్టి | మిణ..౧.. 2054 నిద్రపుచ్చుతూ బుల్లిబుల్లి మాటలలో చెప్పిన కథలను మనసునిందా నింపుకుంటారు. సందేహాలు వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు వింటూ కథలను ఆసాంతం వంటబట్టించుకుంటారు. ఐడిలో ఉపాధ్యాయులూ, తోటి విద్యార్థులూ చెప్పిన కథలను అక్షరం పోకుండా ఆస్వాదిస్తారు. సందేశం బాలల కథలను బాలలే రాస్తే? ఆ కథలకు బొమ్మలూ బాలలే వేస్తే? తాము వినిన ౪ కథలను ఆసక్తికరంగా రాయగల ప్రతిభ బాలలకు పుష్కలంగా వున్నది. ఆ కథలకు అందంగా, ఆంధ్రజ్యోతి-ఎమెస్కో వారు సంయుక్తంగా పిల్లలకోసం అర్ధవంతంగా బొమ్మలు వేసే ప్రావీణ్యం కూడా బాలల సొంతం. వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తే కథల, బొమ్మల పోటీలు, ఉపాధ్యాయుల కోసం “ఐడినేర్చిన సృజన వెల్లివిరుస్తుంది. కథలు గలగలా ప్రవహిస్తాయి. చిత్రాలు అలవోకగా రూపుదిద్మ పాఠాలు” పోటీలు నిర్వహించడం ముదావహం. ఈ పోటీలకు కుంటాయి. చిన్నారులలో నిద్రాణంగా వున్న ప్రతిభను గుర్తించి, వెలికి తీయడానికి చేసిన పిల్లల నుండి, నుండి అనూహ్య స్పందన లభించడం ఈ (ప్రయత్నం ఒక అపూర్వమైన ప్రయోగం. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల చదువుకుంటున్న పేద, మధ్యతథగతి కుటుంబాలకు చెందిన బాలలు అవకాశం వస్తే పట్ల సంతోషంగా వుంది. ముఖ్యంగా (ప్రభుత్వ పాఠశాలల్లో చదివే కథకులుగా, చిత్రాకారులుగా అద్భుతంగా రాణించగలరనడానికి ఈ చిరుపుస్తకమే పెను విద్యార్థుల నుండి అసంఖ్యాక కథలు రావడం, వాటిలో ఎక్కువ నిదర్శనం. రచనలకు బహుమతులు దక్కడం పట్ల ఆనందిస్తూ విజేతలకు డ్రై రావాతు వత్తి నా శుభాకాంక్షలందజేస్తున్నాను. తెలుగు భాషాపరంగా, అలాగే (3. రామచంద్రమూర్తి కథలల్లే సృజనాత్మకతలోను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సంపాదకులు, ఖో కనబరిచిన ప్రతిభను ప్రశంసిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల పిల్లల్లో అంతర్లీనంగా వుండే సృజనాత్మక శక్తులు లలా . బయటకు వస్తాయి. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహణకు పిల్లల వ్యక్తిత్వవికాసానికి కథలే సోపానాలు. అందుకే భారతీయ సాహిత్యంలో పిల్లల త పూనుకున్న నిర్వాహకుల ఉత్తమాఖిరుచికి, కృషికి అభినందనలు కథలకు అంత ఉన్నతస్థానం వుంది. మొగ్గ పువ్వుగా వికసించేటప్పుడు రంగులద్దుకున్నట్ల తెలియజేస్తూ... మొగ్గల్లాంటి పిల్లలు కథల్లో వున్న నీతుల రీతుల్ని మనసులకు హత్తుకొని ఎదుగుతార శుభాకాంక్షలతో, అంధధ్రజ్యోతి-ఎమెస్మ్కో చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. . రు యేపంవీ ఇ, , ౭6కవక్టైలో ు. శ్‌ డురుతమట్ల ఈ జలా వ్‌ (డా॥ బి.వి.పట్టాభిరామ్‌) "|