Telugu Kolpulollam - anilvaranasi/indianlanguages GitHub Wiki
కౌళ్చుళ్యూం “స మోతుకూరి అశోక్‌కుమార్ . ర్ట " ,
షాకుకూరి అశోకకునూర్ కవితా సంపుటి తాల్పులోల్లల
ఐశ్వసాహితి కాకకరె్టి
(జ్ర ఈ2డ' వ్ క్ట్_కోట్ల ప అ రధాల, యమో (గ్రంధాలయ న్యా 4 | పంక కలి... జీ వ య్ 2032 ౮2022684 లి. వైదరాబాడ్ కో 0016040౧ 0 ౧069119 0౫ ; సంట4కంం౦ంణ సంగం! కటం2గ ఆ 51156400 : 8౧0౧, 2004 ల్ని [0 000169. న | నీ, రజజగ0002 ౧2౧ ఠీ ర3-735, ౪160/2౧28827 ౧౦10౧౪ గ౭గ8౧8664-503 111 [0౧00౧165 . 01802 నింంళ౭నడ గంగరంగా, 0౧16426021 ౧౪6౮6౧2086-20 20 సష/06జ2 800% 110696, 0౧౧ ; గగ౧/2 52౧020 1420601౧ గ౭ం118068, ౧౪ 180212౧6౧2 800% 0656, 82౧ ఏళం96, ౧౪/6-20 00౧౧౧౦9966 & ౧౧196 21 51/14 06314౬ 6౧49౪03, గ2002096460% ౯౧ 220744
గీ ఛి గ్రైన్ కాలే! యే | న. నగ. నకు. [2 గ. (1 రం తగిటీన్ 10. ఆసర్శిసంపతిల నాతోని ఒక్కటై నడ్కి, కష్పాన్కి నస్తాన్యోసి. నన్ను కనుగుడ్డోరె కాసా డ్సునే నా ఆత్మగల్ల మన్ని స్ప్వరూస క్షు. సానమసుంటి సిల్లలక క
పెద్ద మన్సుకు దండాలు...! శానేండ్లకు గిట్ల మీ ముంగట్కిగీ 'కాల్పులోల్లం' పుస్మం దెచ్చినందుకు జరంత సంభూరమన్సిస్తుంది, మన్సు నిమ్మలమైంది. దీన్మి పునాది మాత్రం శాన బందవస్తుగ వడ్డది- 6 గదేందంటరా.. ? దోస్తులమంత గూకున్నపుడు “వల్లెలోల్లం” సద్వి మంచిగుందన్న. 'అనుడుగాదు దమ్ముంటె గట్ల రాశిజూపియ్యాలని నాకు రేషంబుట్టిచ్చి. నాతోని తొల్ఫూరి తెలంగాణ కైగట్టిచ్చిన మా డా॥ నందిని సిధారెడ్డి నా కెప్పటికి యావకుండె మన్ని అగో గట్ల సురువయింది. గాడ్మెలి మన్సు కలుక్కుమన్నప్పుడల్ల పోంటీను వట్టిన. గట్ల గట్ల రాస్కుంట గీ పుస్కం దెచ్చిన.
- గిసొంటియాల్ల-గురువసుంటి డా॥ యన్. గోపిసారును.. బలువైన కైతలల్లిన మా శివారెడ్డిసారులను దల్సుకునాలె.
- గిట్ల పుస్మం అచ్చెతందుకు యదార్తంగ శెయ్యేశి సాయపడ్డ మా గోపు నారాయణ సారు.. కాముని రవిందర్‌ల మంచి మన్సుకు .....
- పల్లెసొంపుతోటి మంచిగ కైగడ్తవని ముంగట్కి నడ్పిచ్చిన మా డా॥ నాళేశ్వరం శంకర్ సారుకు...
- దోస్తుల నద్మ మాటిమాటికి నన్ను యావజేస్సునె 'బళ్కువాసన” జూశిన మా కాపు చంద్రశేఖర్‌కు... కాత్తకాత్తోల్లు పుస్మాలేస్తుంద్రు నువ్వెప్పుడేస్తవని నన్నుర్మిపిచ్చిన సూరారం శంకర్‌కు...
- సుక్కదెగిపడ్డట్టు ఉర్ముతచ్చి ఆగంబేశిపోయ్యె మా రాజేశ్వర్ శర్మకు... పల్లెపట్టు మంచిదొర్మిచ్చుకున్నరనే డా! వడ్ల శంకరుకు.. మంచిగ రాస్తడని ముంగట్కి దెచ్చిన “మంజీర, “ఇందూరు దోస్తులకు. సోపతిగాల్లందరికి. మంచిగ అచ్చుగొట్టి పుస్మం జేశి శేళ్లవెట్టిన మా శివి పైెస్సోలందర్శి.
ఊరు అద్దం అశోక్ కవిత
అశోక్ కుమార్ కవిత్వానికి పదునైన శక్తి భాష. మనమందరం మన గొంతులకు మార్లభాష తొడుక్కోని మాట్లాడుతుంటం అశోక్ భావవ్మక్తీకరణకు ఊఈరి భాషే అందుకున్నడు అళ్చమైన తెలుగు అదే నిజానికి - కవిత్వం అనుభవాన్ని గాఢంగా వడకట్టాల్టంటె బాధితుల భాషలనే సాధ్యమైతది. బాదితుల భాషల పలికినంత బాధ బాడుగ తెచ్చుకున్న భాషల సలకథి నిఖారైన కవిత్వానికి సహజ భాషే సరైన సాధన అధికార భాషలు అనేక సందార్థాలల్ల అమాయక భాషల్ని అజిచివేస్తున్సయని చరిత్ర చెబుతున్నది ఆర్థిక నేవథ్యంతో పీరమెక్కిన ఆంధ్రభాష తెలంగాణ భాషను మోటు భాషగా చిత్రించి తొక్కేసిన తీరు మనముందట సాక్ష్యంగా ఉన్నది చాలామంది తెలంగాణ కవులు ప్రయత్నించినా తమ మాతృభాషల రాయలేనిస్థితి ఏర్పడిఉన్నది అశోక్ తెలంగాణ భాషను కంట్లై పెట్టుకొని కాపాడుకున్సడు. ఇప్పుడు కవిత్వానికి వాడుకున్సడు. పలుకులో మెరిసే జీవం, జవం అవే.
ఈ సంపుటి ప్రత్సేకత తెలంగాణ భాష కవితలన్ని ఈ ప్రాంత బతుకుల తడిఆరని భాషల రాసినవే. భాష పేరుతో వచ్చి స్థానిక వనరుల్ని వలసవాదులు లట్ల కొల్లగొట్టిండ్రో అశోక్ వవరించిండు.
బత్కచ్చినోని ఇక్మాతులే వేరు
ఎర్రలేశి శాపలు వట్టినట్టు
అదిగిచ్చి బుదిగిచ్చి మాటల మైదు జేసి
భూములకెసరు వెట్టిరి
పైసగుంజిండ్రు పతార సంపాయించిండ్రు
భూసాములైండ్రు దొరలైండ్రు
మాకాడస్తది. గినొంటి చాల్చాజతనం మాకాడస్తది.
మా భూముల్ల మేం కౌల్పార్లమైనం కైకిలోల్లమైనం
ఆఖర్ము మా ఊళ్చె మేం పరాయోల్లమైనం
శే
అన్మాయమైన విధమంత గుర్తించిండు అలుకుపిడ్డ లెక్క అనిగి ఉన్నోల్లు 'నయి' లకొచ్చినట్టు కవి రాస్తున్నడు సోయదప్పిఉన్నయాల్ల నాచ్చుకచ్చిండ్రని ఎరుకజేసుకున్లరు. 'క్యాలికచ్చినంగద బత్తుకచ్చుడే ఇగో అని కూడా అంటున్నరు మరి పాలకులు వాండ్లేగదా కాళ్ళకింద నేల కదులుతుంటే చూసుకుంట ఊకుంటరా ? ఎవరినీ మాట్లాకుండ కట్టిడి జేస్తరు అరె. చుప్ నోర్ముయ్యాలె నీ నాల్కెను నా పేర్మీద పట్టిజేసుకున్న నన్నడ్డ్లకుంట పల్లెత్తు మాట బయటవడద్దు శెప్పిన శిల్బపల్కు దప్ట ఇంకోటి వల్లియ్యద్దు "4 ౯-ఇట్లా ఇక్కడికవులను, మేధావులను కాంట్రాక్టు తీసుకుంటున్తరు తల్లి నుంచి, మట్టినుంచి వేరుచేసి అధికార చక్రం తింపుతున్నరు ఎరుకలేని వాండ్లు ఎరుగనేఎరుగరు. ఎరుకైన విద్యావంతులు ఇక్కడి వాండ్ల బతుకులెందుకు గిట్లయినయో చెప్పాలెగదా. చెప్పరు చెప్ప్టకుంట తిప్పలు వెడుతరు ప్రభువులు నడుమల *లోతుపాతులు తెలువని “శేయిజాప్తే జాలు నేళ్ల తల్కాయ వెట్టే తెలంగాణ రైతు గోడుగోడున ఏడుస్తుంటడు ఎవరికీ పట్టని వలపోత అతనిది మన్నుబుక్కి సెమటగక్కెటోల్లం కండ్లకు నెత్తురస్తుంది కొడ్కా ! ఏంజెప్పాలే కరెంట్లేదు నీళ్ళ లెవ్వు వడ్లులెన్వు గడ్డులెవ్వు గీడబత్కంత పొగసూరిపోవట్టె గీడ నచ్చెటోన్మ్కి బక్కెటోన్మి ఎమంత ఫరకులేదు బిడ్డా ! వ్యవసాయం యెల్లక తెలంగాణ రైతులు పజీతయి ఆత్మహత్య చేసుకుంటే పాలకులు చులకన జేసి మాట్లాడుతున్నరు చావును డబ్బుతో ముడిపెట్టి పరాశ్కాలాడుతున్నరు కన్నీళ్టతో కవిత్వం కుతకుత ఉడ్కుతున్లది కై
సామాజక వాతావరణమే మనిషికి కొత్త ఎరుక కలిగిస్తది బాదను బాధగా గుర్తించెతందుకు కూడా సోయి ఉండాలె ఒక స్థాయి నొప్టినే కుదురుగా చెప్ప్టగల్లుతాం తీవ్రతరమైన తరువాత మాటలు చాలవు తడితడిగా తగిలే అనుభవం బురగబురగ పండితే గాని వ్యక్తి అందుకోలేడు, వృక్తం చేయలేడు వ్యక్తం కానిదాన్ని గుర్తుసట్టుడు కష్టం వాతావరణం గాలిని, తేమను ఐడమర్లినట్టు జీవితాన్ని పతనను విడమరుస్తది. గుర్తించకుంట ఉండిపోయిన కొత్త ఎరుకలు చురుక్కుమని తగుల్తయి. అనుభవంలోని పదన, ఎరుక, వాసన అన్ని కవిని చుట్టుముట్టి సతాయిస్తుంటయి. అటువంటి పక్వస్థితిలో పలికిన నుడుగులకు బక గాఢత, అంతకుముందులేని ప్రత్యేకత అల్లుకొని ఉంటది.
అనుభవం సామూహికమైనా, వైయుక్తికమైనా అది ప్రాంతంతోని ముడివడి ఉంటది. అంతా మానవులే అయినా వెనుకబడిన ప్రాంతాల మానవవేదన అభివృద్ది ప్రాంతాల మానవ వేదన ఖచ్చితంగ ఒక తీరుగ ఉండయి. నగరం దిద్దుకున్న హైటెక్కులు అందరికి ఒకే అనుభవాన్నిస్తలెవ్వు కాని - 'కళి చెదిరిన ఊరు అంతరాలను దాటి అందరికి దుఖానుభవాన్నే కలిగిస్తున్సది. ప్రపంచీకరణ ఊరిషావుకారును, పూజారిని, పటేలును, జీతగాన్ని స్త్రీని, వృత్తికారున్ని ఏక కాలంలో దెబ్బటిసి నగరం దిక్కు నడిపిస్తున్నది వెనుకబడిన ప్రాంతాల ఊర్లకైతే ఇది మరింత ప్రమాదకరంగా పరిణతించింది తెలంగాణకు ప్రపంచీకరణ విధానాల ప్రయోగశాలగ మార్చిన తర్వాత స్థానికుల అవస్థ చెప్పలేకుంట ఉన్నది కవి గుండెకోత అక్కడ సురువైంది.
వచ్చని భూమి వగుళ్లు బారిన దగ్గర, వెన్ననొంటి వ్యక్తిత్వాలు ఛఇన్నాభినమయితున్న కాడ, ఎతలన్ని ఎచ్చీర్కాలయితున్న కాడ మోపెత్తుకున్నట్టు కవిత్వాన్నెళ్తుకోని ఆర్తినివంచుతున్నడు మోతుకూరి అశోక్‌కుమార్
అశోక్ కవిత్వం నిండ మాటమాట బండ్రుమట్టి అంటినట్టుంటది అక్షరమక్షరం కుములుకున్నట్టుంటది కోపాన్నిబిగబట్టి పెదవికొరుక్కున్నటుంటది ఆర్తి వడకట్టినట్టు ఒకటే గోస ముందటినుంచి భిన్న జీవనానుభవాలు బిరబిర కదిలిపోతుంటాయి జీవితం పచ్చిపచ్చిగ వొచ్చి చేదులు పట్టుకుంటది
నోస్తాల్షియా అని తేల్చిపారేసేది కాదు ఊరు ఒక దేశానికి బక జాతికి నల్దిశలా తలెత్తుకునే శక్తినీ, సంస్కృతినీ పాదివిన మవాో సంపన్న ఊరు స్పృతి
||
మాత్రమా ? సృ్కజనాత్మ్సకం ఊరు ఉత్పత్తి మూలం బతుకు తావిఅది. కవికి అద్భుత ప్రపంచాన్ని అలధిన ఊరు ఊరు కండ్లముందు నుంచి చెదిరిపోకే ఊరుకోగలడా కవి ఊరు అద్దమోలె అల్గుల్ల దాక పర్షుకున్న పెచ్చెర్వు పత్తదొర్కుతలేదు బక్కతలెల దిన్నట్టున్న ఆడకట్టు మూతిముడేసుకున్నట్టు గూకుంటది. .. .....ఇప్పుడేమూలకెళ్టి జల్లెడవట్టినా ఊరు దొర్కుతలేదు ఊరందరికి ఆదరువు చెరువు చెరువుతో వాళ్ళకుండే బంధం జక్కటిగాదు. అన్ని కులాలు, వృత్తులు, ఆడామగా, చిన్నాపెద్ద అందరి జీవితం చెరువు. ఊరి ఆదాయవనరు అది పాలనా ఐధానాల వల్ల అదే మాయమైంది. కట్టతప్ప బొట్టుండది. అశోక్ చెరువును ఊరు అద్దంగా పోలిక చేసిండు. జెచిత్యమిదే ఆ అద్దంల ఊరిముఖం కనబడుతది నెర్రలు బారిన చెరువు అంటే పగిలిన అద్దం. ఇగా ఊరినుగతి ఊహించుకోవచ్చు. వాడల గురించి వృధపడుతంటె ప్రపంచీకరణ వేడికి నాడే వాడిపోయింది. ముచ్చటపెట్టినట్టు సందడిగా ఉండేవాడ నిశ్శబ్దమయ్యింది. ఎన్మటి ఊరుగాదు ఎన్మటి లెక్కగాదు ఊశ్చైకంటే నాగ్గిప్పుడు అడివే నయమనిపిస్తంది నన్నడివిల బుట్టనియ్యుండ్రి బాంచెన్ గీఊరంత గిప్పుడు బైటి దేశాల ఎంగిలి వాసనస్తంది సరళిక్యత విధానాల ప్రభావాన్ని ఎంత సరళంగా చెప్పిండు కవి పెద్ద దేశాల పెత్తనం కింద పేద ఊరుగతిని ఎంత నొదానీదాగ చెప్పిండు పరాయికరనకు గురై ఊరు బైటి దేశాల ఎంగిలి వాసనస్తందట. అశోక్‌కు ఇంత సూటిగా సుతారంగా వృక్తం చేసే నేర్చు ఎక్కడనుంచి వచ్చింది ? అశోకది జానపద భావుకుని వ్యృదయతైలి. పుల్లవిరిచినట్టు చెప్పే పద్దతి ఊరిది శిక్కరి నోచని చెను నగా గగరగానానా ఉంగు అశోకును దిరారాంాండా గ
అశోక్ తెలంగాణ స్త్రీల కన్షీళ్ఞను కవిత్వంలకు బంపుతుండు ఊర్లో కనీనమైన టినావన్థ కింది కులాల స్తీలధి. కరుడుగట్టిన సంప్రదాయ వృవన్థ స్త్రీకి చిత్రహింనలు పెట్టింది 'కొల్టులోల్ల' కన్షీటిరోదనను అంతే నహజంగ అక్షరీకఠించిండు కవి అసహజంగ అఅంకార గుంఫనంగా రాయటం కంటే కన్షీరంత సహజంగ కఐవిత్వమల్లడమే ఎక్కువ కష్టం. అసలు అబతుకే పెద్ద దుజణుం. తొలిసూల ఆడబిడ్డ్దను మరోకులం అసామికి పెండ్లిజేస్తరు ఆతర్వాత ఆమె ఊరందరి వాడుక సొత్తయితది. పెండ్లి, చావు సందర్భాలల్ల ఊరేగింవు ముందట ఆడివచ్చిన డబ్బుల్తోని జీవిస్తుంటది వరే జీవితమేటీ ఉండదామెకు
ఈడచ్చీరాకముందే
తొల్తబుట్టిందాన్ని ఊరిమిదికిడ్వాలె
అది ఏడేడు సటాల్‌దొక్కి ఆడనేర్వాలె
శావైందంటే మేం ఒక్కపాద్దిడ్శినట్టు
మా పోరగాండ్ల ఉసురు బోనిక్టవడ్తిమి
అటి కొంగెయ్యని జాగనే ఉండది బాంచెను !
పొద్దుపొడిశేతందుకు యాళ్ళన్లది
వొద్దు గూకేతందుకు యాళ్ళన్నది
మాకు యాక్టపాల్గున్లాది నాయిన ?
'కాల్లులోల్ల' గోస ఇట్లుంటి ఈ ప్రాంతం 'లంబడి' తెగస్త్రేల స్థితినుత దుర్దరం. అడివిల కట్టెలు ఏరి మోపుగట్టి బస్తీలకొళ్సి అమ్ముకోవాలె. కూలిపడితే ఎక్కువ. దాంతోనే కుటుంబం గడువాలె సంప్రదాయిక దుస్తల్ల గుర్తింపుంటిదిగని గౌదవమే ఉండటి అద్దాల రైక ఆమె చెమటకు అద్దంపట్టది. కవి చిత్రిక పడుతుస్లడు.
'ఉంగురాల వళ్లున్నా ఫైన పైసకు తిష్టల్లేమల్ల
'జయినిండ అద్దాలు మేరుస్తన్నా శెమటగారిన క్కాలుండథి
కైకిలి వడి... కడుపాగది... మోపుదిగాలె
కతులేజనే కడుజీరు పోతటి'
ళా
ఆకలిబాధ అన్నిటికంటే పెద్దది. కడుపు చీరి గాయాలు చెయ్యడంలో ఆకలిముందు ఏకత్తి ఫనికిరాదంటడు కవి ఇంతకు మించిన ధ్వని ఏముంటది తరంగం అట్లట్ల అల్లుకుంటది. వ్యక్తీకరణలోని ఈ పదును భాషదా ? ఆమె చాధదా ? కవిదా ? జేల్చటం సాధ్యంకాదు మున్వరిగొన్న కవతానైపుణ్యాన్ని కండ్లకద్దుకొని కవిని అభినంధించకుంట ఉండలేము మోతుకూరి అశోక్ కుమార్ కవిత్వం చదువుతుంటే కడుపుల దేవినట్టు అయితది. కండ్లల్ల కన్షీటిసూదులు కదిలినట్రైతది. భాషను చూస్తె ఇగ - ఇంతమంచి భాష నాలుక వొడిపెట్టి ఎంతన్సాయం చేసిండ్రోనని వఏడుపాొస్తది బతుకు తల౩ెత్తుకోవల్సిన బాధ్యత పెచ్చరిల్లుతది. అశోక్ నాకు ఆత్మీయుడు: మంజీర నీళ్లల్ల తానమాడిన కవి తలదువ్విన కవి మునుపు రోడ్డు తెగిపోయి మనుషులు ఎడబాసినపుడు 'సంతకం' చేసిండు. ఇయ్యాల రోడ్డుమాత్రమే అభివృద్ధి అయి మనుషులు పాసిపోయిన చోట బాధలకు మారుపేరుగా, పరాటినులుగా బక్కెల్లటిస్తున్న 'కొల్చులోల్ల(౦)' జీవన చిత్రాలను మనముందు దించిండు. " తడితడిగా తడబాటులేని కవిత్వంరాసే అశోక్ బలంగా భావశబలంగా వాయగల అశోక్ చుక్కతెగిపడ్డట్టు కవిత్వం రాయటంపసట్ల నాకు త్యప్తిలేదు పన్నెండేండ్ల తర్వాత రెండో సంపుటంటే పట్టిభేనట్టే అయిపాయే మరి. తెలంగాణ ఏతుకుల తిప్పలు తెలిసినవాళ్ళం. మరింక మరింత కవిత్వం రాయకుంట ఎట్లుంటం ? కవిత్వం దగ్గర కొసరద్దని అశోక్‌ను కోరుకుంట 'గీ ఎచ్చీర్శం మాటల్లోని ఎన్నిదినాలు పేగు నడ్వెట్టుకోని ఎట్ల బత్కుతం మన్సు జంపుకొనెట్లుంటం' 1-3-2004 సిద్దిపేట -డా॥ నందిని సిధారెడ్డి మూడవ మవాసభ నందర్ధం సిద్దిపేట. ళ్
కలలని ననన ననన | ] అననని కొల్పులోల్లం గట్ల శిత్రంగ జూడకుండ్రి బాంచను! పెయినిండ గీ పేగులు జుట్టుకున్షందుకు గట్ల శిత్రంగ జూడకుంతడ్రి - మాపానాలవుశిపోతయి- ఎన్మటి యవ్వారం గాదఖి మేమేమన్ల తొత్తపోకడ బొయినాం నాయిన...? గంజులిగోలె గదే బత్కు బత్క్మవడ్రిమి ..
గానుగెద్డోలె గట్లనే దిర్గవడ్తిమి
ఇష్టమున్ల లేకున్ల గదే బుర్ద్హల బొర్లవడ్తిమి-
గట్లేమంటే. కులం అక్కుబావతంత్రి
మేం నోరు దెర్మి అడ్డెతందుకు నూకు నోళ్ధున్లాయి బాంచను-? మా కవ్చాలక్కాలున్లాయి కాల్తొక్తా-?
ఈడచ్దీ రాకముందే తొల్త బుట్టిందాన్లి ఊరుమీదకిడ్వాలె. అది ఏడేడు పటాల్ దొక్కి, ఆడ నేర్వాలె
శానైందంటే మేం జక్క పొద్దిడిశినట్టు.
మా పోరగాండ్ల ఉనురు బోనిక్టవడ్తిమి!
అది కొంగెయ్యని జాగనే ఉండది బాంచను-
ఏం జేస్తం నాయిన వయినకోసం
గడియకో గండమోలె థినాలెల్లటీస్తం
జీవిగొట్టుకలాడ్తది మీపాదాలొట్టు మాతండ్రి-' ఇష్టమచ్చినోళ్టు.. ఇవ్టమచ్చినట్టు
యాడ్కిరమ్మంటే గాడ్క్చి
ఏం జేశినా నావక బత్కుతుంటం నాయిన-
మాకేదన్ల దర్వుజూపే తండ్రులున్లారు బాంచను!
రోగ వచ్చి నసంటె మన్లుగానెటోళ్ళుంటారు కాల్గొక్త 7 కడుపై కాలవడ్డా... దాని బతుక్కి బరోనకమ్కి
పోద్దు వోడిశేతందుకు యాళ్ళున్లది.
లా పోద్దు గూకేతందుకు యాళ్ళున్లథి... మాకు యాక్ట పాల్గున్లాది నాయిన- వురాగ పొట్ట గోన్ముంటున్ష్నం బాంచను-7” లగ్గాలళ్చినా... సావులఛ్చినా... ఆక్రముంగటాడాలే... ఆర్ట్ వీన్లుల ముంగటాడాలే. మా పోరగాండ్లు ప్పాలాలేర్కుంటరు మం వైన లేర్కుంటం.. జోలెగట్టి ఒక్కార్కపైన... కండ్ల కద్దుకోవడ్తిమి- మేం కొల్పులోల్ల మైతిమి... మా బత్కే గంతతంతడ్రి! మేం జచ్చినా అడ్డెటోళ్టుండరు -7 మేం నత్రెనాసైనా మారెక్కల కష్టమాగద్దు... మా ఆటలాగద్దు మన్లు దోస్కపొయ్యె గాబద్దుమూసి తనమాగద్దు... మేం కుక్కలు జింనీన యిన్త్రర్లం నయినా-?! మా తండ్రులు మీరు! నభ్చి ము కడ్పున బుడ్తం... టీ పాదాల సాచ్చి తండ్రీ... మా కలకల వట్టిగవోదు- తలుబిట్కొనున్లా మేం కొలుటెట్టి శెప్తం... మేం కొల్టులోల్లం నాయినా రంగ మెక్కే కొల్పులోల్లం.. £/ 23-07-1988
కట్టెల మోవు నచ్రెపొయ్యె తొవ్వల్ల తండంత గల్లి గల్ల వాగులు దాటినట్టు రోడ్డు దాటుతుంటరు, వొద్దు చాదాగినటభ్రైతదో లేదో. ఆళ్ళ అడివంత గాలిస్తందుకు లైనుగడ్తరు - ముసల్ది ముడ్డిదనకుంట బత్కంత మోవుల్‌గట్టి నంధినంది ఇభ్లిల్లు దిర్హుతుంటిరు - బుగిడీలు. కాంచిడీలు. గవ్వలపేర్లు అద్దనకుంట గడ్తెనే లంబాడోళ్ళు...! ఉంగరాల ఏళ్ళన్నా పైనపెనకి తిష్టల్లే మళ్లి... వెయినిండ అద్దాలు మెరున్తున్లా. శెమ్టుగారిన క్చాలుండథి - తిర్లి. తిరి కాళ్ళుటీకుతుంటయి పానం గావరై కండ్లు శీకట్లన్తయి ఉక్కవట్టి నడుత్తామన్లా వగవట్టట్టు ఎండపొల - అరికాళ్ళు అరిగుండాళ్ల నడ్కినట్టే - దొక్కంత ఎండుకపొయి వడటి దిక్నోలైతది , నెత్రిమీది బరువు నెత్తిలకు దిగుతుంటథి - కైకిలివడది. కడుపాగథి. మోవుదిగాలె కత్తుల్లేకనే కడ్డుజీర్చపోకది - ఊరో. అడ్వో తెల్వని జాగల్ల ఆళ్ళ ఖైమ ఖైమయితుంటరు - ! కట్టిాలమోవు యావకచ్చినవ్పడల్లా గా 'లఅంబభాడొళ్ళ్టు నాఠకండ్లల్ల మెదుల్తరు - తన్న.) ననతననననకననననితాననతననాననననలనననననాననానా
యయా వాత్రాడు ఇగనికు డెస్టేదేముంటది 7 నీకు దెల్వందేముంటిథి 7 మాటలనని గడియుండటథి - దెబ్బవడని జారుండథి - ఆడిపుట్టుక వుట్టందుకు ఎబ్నిటికేగినా
వుట్లాల గంపోలె మోన్కదిర్లుతరు / పోలు దిర్ల్ణంగ లేంథి. పందిరి మంచంకాడ లేంథి కడ్డ దాటిన్నుంచె మొదలైతది తాడు కట్టిన్లాడె బత్కుమ్‌థి బరోన కమ్పైతది / నేనున్ష జమనేలేదు ? నా నాల్బె తెగిపోయినట్టేనాయె పైన గుంజెతందుకు పాలిచ్చే బర్లోలె గాయవట్టిరి / కాగ నీకు జెప్టేదేముంటది - 7 నీకు దెల్వందేముంటథి - ౧ సొయ్యికాడ గూనుండె దానికి సోకులెందుకనవట్టిర్షి జర నోరుదెర్మి మాట్లాడితె తోడి కొర్విదయ్మృమననవట్టిరి మన్ద్సులున్నధి గావాలంటే ఇగ బత్కాడున్షథి జెప్పు - 7 నందాళ్ఞ్రవడుడాలముండథది శల్చుక ముక్కుడు మొదలైతది శీకటర్ర జూస్తె వెయ్యంత అన్కుతుంటథి ! గాడగూడ తోలుబొమ్మలోలె రౌళ్ళు శేకులు పథి గదిలిస్తే అది గద్లాలె పఏమన్లంటె పోకరాడేశమైతది గావట్టేదొక్కటే తక్క, / లా టా.
ఇగనికు జేస్టేదేముంటది - 7 నికు తెల్వందేముంటటి - 7
తెల్లారంగ కాకుల నప్పుడుతోటె
దెప్టెన్లు మొదలైతయి
ఎనభ్లేమెయ్యాలంటే “దిక్కుముళ్లై ముండ అడ్డువెట్టిన్నుంచె సంసార మడ్డువట్టిం”దంటరు, బభానన్లు దోమెకాడ భాయిలన్ష్నవడుమంటరు.
కుడ్డి కుండ్లె అంట్లెట్లచ్చినయని కొకొర జూనశ్త్రరు. కూరకుండ అడుగెట్లంటిందని
వాడకట్టంత బక్కటిజేన్తరు !
రోగమచఛ్చిపంటె “ఎన్లేండ్లకొలెనో
మారగ్లిట్ల శని దావురమై కాలవడ్డదంటరు” -
సనస్తై వీడవోతదని తిరొక్క పశమేస్తరు 7
ఎటువాొయ్బి గుట్టు బైటి వడకుంట నంపాలన్కుంటరు- రాత్రంత కండ్లక్ట వత్తులేస్కుని జూనుడే-
అర్లమాల యాదచ్చినప్పడల్లా గుడ్లక నీళ్ళు దిర్లుతయి కర్తం గాలిపోను..
మను గుంజుడులేని మన్గుల్తోటెట్లేగాలె - 7
బళ్ళు శాతాడు జేశి శేదుకునెటోల్లె గాని వురిదప్టకుండ జూన్కునేటోల్లేరు-
వుట్టువడి
గిదేంవుట్టువడి గాల్తాయె
మన్లుల్ల మన్నిగాడు
మంచిగ నడుత్తామంటే అన్లీ తిప్టల్లె శిన్నవ్పుడు అద్దిళ్చి బుద్గిచ్చి గదోగిదో నేర్పిరి పోరగాని శేతలుమాని జరనోరుదెరిన్తె 'పెత్తన మెక్కున్నావురా' - ? అంటుండ్రు శాతనైన కాడ్ రైకిలి జెయ్మవోతె జీతముంటావురాణి సావుకారి నిలథిస్తడు - తాతలు తండ్రులు జీతాలెజేశిరి.
ఆజ్ఞ లగ్గ్లాల బాకింక అగ్లోలె మండనేవట్టె అది సల్లారేదెన్సడు.?
కడ్డు నల్లంగుండేదెన్షడు ?
గీ రెక్కలు గూడ పాతబభాకీల కింద రైను వెట్కున జూత్తరు +
జరక్కట్కి నాల్లుజేశి మిడ్డుల్లెత్తక్తుంట వంగవెడ్తరు రాత్రనక వగలనక అరొక్కతిప్టలు వడి నాల్లుపైనలు కండ్ల జూశినమో లేదో,
నాల్లు భిట్టాడు లెక్కజేశినమో లేదో.
నంపాంచ మర్దిండని
అడ్డమైన వంచాదుల్ల యిర్మియ్య జూన్తరు - ఎంత జేశినా ఎట్టిశాతనే గావట్టని
జరనద్వు నేరుత్తామంటిె
బీటు కాడైతోండని' నోరువలగొట్టుకోవట్టిరి, వనికింతానరైతదని వుస్తెమట్టిలుగట్టి
ఇంటికి కోడలు పోరిందెస్తె లేని తిర్పాట్లువెట్టి ఇడ్డుకాయిదాల దాక దేవట్టిరి.
పంచాథి జెప్పమంటె
పెట్టెలడ్డంబెట్టి ఇల్లు తెర్గుజేశిరి...
శెయ్మని తవ్టలకె వుస్తేమట్టెలమ్ముకోని. గిన్లైబోకెలమ్ముకోని. కశీర్లపొంటి దిర్దుడాయె - జుర్హాన గట్టి బయటవడే యాళ్ట
'చురి నాత జీతముంటావురా 7
మరల్లగదే తొవ్వ - 'థూ. '! 17-9-1992
త్‌ీబ్ ఎంత తక్షీబైతుంది బిడ్డా... ములుగొయ్యల మీద నడ్చ, గావట్టె బత్మంత పరిక్కంవల శెయి పెట్టినట్టేనాయె - గడియ గడియకీ గండమోలె దినాలెల్లభిన్తున్నం.. పానాలు పోవట్టే. మానాలు పోవట్లే... గీ బద్దుమాసితనంల మన్ద్నువడ - ! ఇండ్లకిండ్లు. దుకునాలకు ధ్గుకునాలు 'బూడ్డ జెయ్యవట్టిరి. దోన్ఫోవట్టిరి... తం దొంగల రాజ్ఞమొచ్చింది నాయిన - / లఎన్భుట ఏదన్న శిన్నతనం వన్హేస్తే ఆకట్ల జేతురు, గిప్పడంత వట్టపగలె నట్టనడి ఊ్జె అందరు జూస్తుండంగనే అన్షీ జేతివోకుండ్రు - వళ్చగ గబ్బ్టియ్మడ్డు. కమ్మగ వుల్లగ దిన్షట్టు దెల్వద్దు నల్లుట్ల మంచిగ థిర్లితె మేమే కండ్లల్లకు రావడ్రిమి మేమేం తప్పుజేస్తిమి 7 ఎభిరిచ్చి మాట్లాడకనే పోతిమి - బైరూఫుల మాటల్ రాకపాయె.. బైరూవుల పశాలు దెల్వకవపాయె. మాత్లాబుల నడ్చ లేకనేపాయె- ఎక్కడి శిచ్చునో గీడ రాజేన్తుండ్రు మైనమ్మ పోకులోలె ఉరుమీదవడ్తుండ్రు, మందకు మంద ఉర్హ చ్చినప్పుడల్లా
ల ఊరునిండ పీన్లులు గావట్టి - ౧ ఉన్గదంత ఊడ్డుక పోయిండ్రు. పానాళ్రీశిండ్రు... నిండు విండాన్లి మోశె బాలింతల జంవిండ్రు వయిను పోఠలీలకు నర్షం జూనిబ్లిండ్రు.. ఇంతకంటే అన్హాలం ఇంకేయుంది బిడ్డా... వఫురాగ నల్సుక బుక్కతున్లరు నాయిన 1 ఏం జెప్పుకోవాలె కొడా...! జకటిగాదు రొండుగాదు అగ్ని తీర్త బర్జాద్‌జేశిరి ఆఖరుకు జీవగంజుగ్లూడ కరువేగావట్టై - గీలొల్లి లోకాలు మాకెర్మలేదు మతాల రొచ్చుల దించి గీడబత్కీకుంటి జేస్తుండ్రు, వాని కండ్లల్ల కాకుల్ వొడువనీ...! నమ్మిచ్చి బొండిగ కాయ గోశినట్టు మహవ్లు బత్తల జేళిండ్రుగదా బావూ..?” గింత యినపాత్కులైతె ఎట్ల భాంచెన్ 7 మా పుట్టువడె దండుగ గావట్టి - మేం గీడ బిత్కుడే తప్పగానట్టై - గీపాయిదార్లతనం పాడుగానూ...! మన్లుల నెత్తురంతొక్కటి గాదా. మన్గులంతొక్కటి గాదా... గీ బూతల్లికి మేమే బరువైతిమా...?! 29-9-2002
వచ్చీన్
మద్దెరాత్రి. ఆట మొదల్వెట్టిండ్రు
గవ్వలేశిన తొద్దీ. కాయలుగద్లుతుంటయి దన్‌లు. వచ్చీనులు. జోరుజోరుగ లఎన్లినంజాలేళినా ఆట బుడ్డగీసైతోంటి -
ఇల్లు దొటిన కాయలు
జాగ దొర్బినవ్పడల్లా గడెక్కుతయి-
మెల్లగ నడుత్తామంటె జఉగబాద ఉరుకుదామంటె జఒగభాద
కాయలాడునయో. ఒంటిగ యాడదొర్కుతయో “ఉన్ల నాల్లిండ్లను జల్లెడవట్టుడే-
ఈక నంపుడు పంజెం తోసం ఎంత ఉర్కుల్గాట - సంనినపుడల్లా. నప్టట్లు. వండ్లిరిలిచ్చుడు.. ఎచఛ్చీర్శం మాటలు గూడ - | '
ఇల్లు జేరేటియెన్లి. ” నడమంత్రవు నీతిరికాయలెన్లి. ? బుడ్డగీసైనవ్పడల్లా.. వుండుమీద తారం జల్లినట్టు లోవట లోవటి వశముగాని భాధ /
గాడ గవ్వలేశిన తొద్ద
శీడ కాయలు గదుల్తుంటయి
నంపుడు వంజెం కోనమే ఏ అద్రగాణమైనా.. మాటలు మార్రయి మన్లులు 'న్వూర్తయి
శీకట్లాట - ఎల్లులభాధ -
ఆటిల్లనే గాదు బత్కుతొవ్వల్లగూడ గిదే కుదెము . 21-06-02
జెనిగెలు
మాకొడస్తది. గీ చాల్చాజతనం మాకాడస్తథి 7? లోగుట్టు మతులాబులు.
చాటుమాటేశాలు మాకాడెర్భ 7” బెయిమానోల్లుకే థినాలు జెల్తున్లయి
ఐత్కెల్లక తావురాల్లెంకుంట బయిలెల్లినోళ్టు ఐత్సిలాటల్తోనిజాగళ్టనుకుండ్రు
ఉన్నతావుల ఉష్టగళ్ళు వుట్టనోక్టే -
గీడపెద్దగ పొంకనాలువోతుంటరు - బత్కచ్చినోడి ఇకుమాకులే వేరు !
ఎర్రలేశి శావలువట్టినట్టు
అథిగిచ్చి బుదిగిళ్చి. మాటలమైదికేళి భూములకెనరు వెట్టిరి
ఎంతైన తెల్పి గల్లోల్లే.
లేకుంటె గీ బఐద్దుమాశితనమెట్లన్తది 7 పైనగుంజండ్రు. సతార నంపాదించిండ్రు. భూసాములైండ్రు. దోరలైండ్రు.
గిట్ల పాల్‌దాగినరొమ్ముల దన్గుడు మాకాడెర్చ మాకాడస్తది. గిసొంటి చాల్చాజతనం మాకాడస్తది 7
మయాభూమునల్లు మేం కౌలుదార్లమైనం. కైకిలోల్లమైనం ఆఖరుకు మావూల్లె మేం వరాయోల్లమైనం... తొక్కుడు బండోలె ఓీసికవట్టవడ్తిమి.. అల్కువిడ్లోలె అనిగుండవడ్తిమి .. శ శై శ దిగమింగి కిట్కులు దెల్మినోళ్ళు... అలెమల్పుకునె తెలివున్లోళ్ళు... గీడ మనునుల మల్పుకోవట్టిరి.. భూముల మల్పుకుండ్రి గివ్పడు బత్కులనే గుత్తథీస్కోవట్టిరి పానాలు కుదవెట్టినంక గూడ గాళ్ల ఆశబీరకపోవట్టె గీ అద్రగాణం ఇంకాజాగుతాది 7 సోయిదప్టి ఉన్సయాల్ల జొచ్చుకచ్చిండ్రు క్చాలికచ్చినంగదా జత్తుకచ్చుడె ఇగ- ఏెండ్లకొలె దొర్కిందల్ల బర్కిండ్రు కటుకంరాళ్లోలె గట్టిగయ్యిండ్రు కండ్లుగట్టి. కాళ్ళగట్టి. వాలుగుంజినట్టు. పైన గుంజుంరు. జెనిగెలోలె మా నెత్తురుగుంజినంక ఇంకెట్లోవుతరు ? జనినిండం వోనిగండం - మన్హైంది... కండ్లుదెర్మిన పయ్యావులన్ని వాలబుడ్డి వల్లెటట్లు గెచ్చున దంతయి యాల్లివడ్తై కుమ్ముడుగుమ్ముతయి ! 21-6-2002 ;
కీర్పప్పిన నడ్క... అతారవొయింది... పతారవొయింది యవునం మాట యావకస్తైనె ఇవ్పుడు బతాగమైతోంది రాటుగొట్టిన మునలి రామయ్య్మ వండ్లూశి మూలక్వడ్డడు శక్రాలన్ని చిలుంబట్టి పాయినయి...! మోటగొట్టిన బక్కెడ్లు. గడ్డిగాదంలేక దొక్కలెండుకపోయి కట్ళోల్లకమ్ముడువోయినయి శెరువు కింద కాల్వపొంటి యాతమేశిన బాలన్ల జభ్బలనొప్టితోటి యవునం మరిశిండు
డఖ్బరేకులు మాత్రం నూరుకు యాల్హాడుతున్సయి గూడేశిన ఆలుమొగలు
ఇవ్వడు ఊరిడ్కిపోయిండ్రు -
బొక్కెండ్రైతె శిల్లులువడ్డయి
తొడ్వండ్డు... గొడ్డండ్లు కొయ్యకుంటైనయి
కల్వారలు. పారలు. గడ్డపారలు.
వన్లేక అన్ని మట్టిగొట్కపోయినయి -
అతారవాయింది. వతారవాయింటి
ఉజమానెంత బద్లాంచింటి !
కరంటఛ్చింది. ఊరునిండ బోర్షైనయి. మోటర్రైనయి. బూమిల నీల్లేకుంటైనయి
మన్దులకు నియ్యత్ లేకుంటైంది
బత్మవొయినోల్లుతోని రీ వూరంత
జోలుబోలైంది. జల్లెడవట్లట్టెంది 21-7-2002
పైలంగాని బతు
దెబ్బకు దెబ్బటిశెతందుకు శేతుల్లేందాన్ని...
ఉర్కేతందుకు కాల్లేందాన్ని. కద్లెతందుకు వొనం లేందాన్లి - మొత్తుకున గింత నోరస్ట లేక పాయె - /
గందుకే నామీద అందర్శీ నాగస్తుంథి - 7
గీ బందులు. అర్హ్తాళ్ళ మా అనుంటోల్లుని
నంపి పారేస్తందుకేనా నాయినా -/
దేశం ముద ఎనరిచ్చినా. మావెయిల క్షీ వాతల్ రావట్టె/? భరలు వెర్లినా. లోకంల ప అన్హాలం జుర్గినా
మేమే కండ్లల్ల కస్తున్గం..
యోళల్లికన్కాలం జేస్తిమి ? యోల్లకి కీడు శేస్తిమి - 7 ఊరూరా. రోడ్డున్లా. లేకున్నా.
కంకర దేలినా. గుంతలువడ్డా.
మా కుసాలన్ని గద్లిపొయినా ఊశ్జెకస్తున్లం - ఉశిల్లివుట్లోలె లోపల్డేకాదు ఫైన వట్టరాని మందెక్కి గూకున్లా ఊవిరి అగపట్టి మోనుక రావడ్తిమి...
మూయి పొనాలు గాదా బిడ్డా...
మాది ఐతుగ్గాదా కొడ్యా.. 7
రోగమో. నావ్దో
మీ పానాలు దక్కించటానికి శెయ్య్మందియ్యవడ్తిమి,
నావు బత్కులున్లరంటె ఆగమాగంగ గదిలి రావడ్తిమి అడ్విల ఉఊంైనా పానాలర్చేతుల వెట్టుకోని నైటాల్ల్ జేస్తునం - మబ్బుల ఐదు గొట్టిశుంచి రాత్రి రొండుగొట్టేదాంక మాకు అలువు సొలువూ ఉన్గదా బాంచన్ తైట్. రైట్ అన్షవుడల్లా కాల్లకి శక్రాలు గట్టుకుని ఉర్మనేవడ్తిమి - వురాగ వొట్టగోస్కునే కాలమొచ్చై.. వురాగ ఎట్టిశాతనే గావట్టే లగ్గాలకో. మూర్తాలకో... సావులకో.. నదువులకో.. పరీళ్చలకో. నౌకర్లకో. ఎందరిని యాల్లకు తావురాలకు జేరున్తున్నం ! మంచికీ. చెడుకీ ఎన్లిట్సి ఎంటరావడ్రిమి ? గింతన్ల కనికరమున్లాది బిడ్డా. ఆగుమన్ల తావుల్ల ఆగి. వనుకున్ల్నదల్ల మోశి. మీ ఉమ్మి ఉచ్చలతోటి. గుట్కాపాన్ మర్శలతోటి. కక్కుళ్లతోటి. ఎంత కంగాలై పోకున్తం నాయినా? వట్టి వట్టనట్టు జూశే మెకాబిక్ డార్టర్ల తోటి మా బత్కులే అంతంత రోగాల వుట్టలోలె అనీ మూల్లులే - ! ఊశిపోయి గాలికి గొట్టుకలాడ్తున్ల అద్దాలు... గొట్టాలు. రేకులతో. గడగడలు. కటకటలు.
శేవులు గదెడలు వడేటిట్టు ఒక్కటే నప్పుడు - ఏడ తల్లూశిపోకదో. అర్జిన టైర్లతోటి యడ పొనం పంక్టరైతదో, బేస్'లూడి చక్రాల నట్టం యాడజారిపోతదో తెల్వనే తెల్వది. గాలిల భీపాలోలె గావడ్తిమి - పాతవడ్తున్ల కొట్టీ పట్టని అథికార్లముందు నమ్మికలేని ఆయుశ్ళు - ఫైనాలన్ట్ పరీక్షలే - దినథిన గండం నూరేళ్ళాయుళ్ళు - చు ళు శు ఖు
- మూసేననోళ్ళు జూశిండ్రు. మావనితనమోలు మెచ్చిండ్రు ఎంత జేశినా విలువ కమ్మి బత్మేనాయె ఎందుకు తల్లవెడ్తున్నరో. ఎందుకడ్డాల్ వలగొడ్డున్తరో. ఈ దెబ్బ కడకు ఎవళ్టకు దల్లుతున్షదో తెల్వదా బాంచను - 7? పానం లేని నన్నుగాదు మీ కడ్టుమంటకు మొదల్లాడున్షయో.. తప్టేడ జిర్లిందో. గాడ శిచ్చలు మొదలు వెట్టుండ్రి / గాజ్ఞ వెయ్యి పొట్టు పొట్టు జెయ్యండ్రి...! ఆవుల కొట్లాటల లాగల కాల్లిర్లినట్టు మా బత్కు పురాగ బత్తలైంది నాయినా... మాశాత మీగ్గావాలంటే మద్లు గాపొడుకొండ్రి + మమ్లగాపాడుకాొంతడ్రి 4
లా కా
ఈరిగాడు అన్మన్నా ! నువ్వు నమూ నమ్మకపోయె
గీ ఈరిగానంత బదుమాశి లోకంల లేడు
ఆడేం సామాశ్యపోడనుకున్లావు - ”
అయిరిని టైరింకేస్తడు. తిమ్మిని బమ్మినిజేస్తడు.. నోయిదప్లి ఉన్నమనుకో ఉన్స్మయాన్షి మాయంకేస్తడు! తియ్యటి మాటలనమ్మి తీర్ధం బోవద్దంటె ఇంటివా? ఆడు గుల్లె మనం నల్లె..
నియ్యత్‌దప్టిన కొడ్కుల నంగకతే గిట్ల -
'సూటుబూటు జూశి ఇనంత రమ్మంటినా
ఇంటి వాసాలకెనరు వెడ్తడు -
ఆడెండ్ల తక్కువ. ఆన్మిరానేశమేది 7
రాయనుంటి మన్నివైనా
ఎన్మపూనొలె గల్లిన్దడు
ఎంతటి తీన్మార్ధావైనా నిమిషాల మీద నీనల దించుతడు - ఆనిక్కాతులే వేరు ఆనిపోకడనేవేరు.. ఈరిగాడంటెనే ఇక్కాతుల వుట్ట - గురాతం లేని మన్ని - ! య.
మాటొకటి మత్లాబొకటి
మనిషి లోతెట్ల బెలున్తథి 7 నాల్లుమాటల్‌నేర్మినోడు.:
శల్లుట్ల దిర్లనేర్మినోడు.
వైనవుట్టువడి దెల్సినోడు.
గీ ఈరిగాడుంటడు -
వాని తలవండువల్లి ... /
ఆనితాన లేని లత్సో రేశాల్లేవు -
ముశి ముశి నగి ముచ్చటివెట్టి ఎందద్లి బత్తల జేశిండు !
ఊల్లె ఒంటిగ గనవడ్రె
చా దాగుదమంటడు. టిపినీలు దిందమంటడు భేవుమని బిల్లు శేళ్తవెడ్తడు
కర్షులేకుంట పూటెల్ల తన్కునుట్ల ఆడేవన్దు - తొత్త కొత్త సోపతులు జేశి
తొత్త కొత్త పశాలేస్తడు
మంధథికొంపలు ముంచ
అనామో తొనవ్వదొక్కుతడు
ఈరిగానంత బద్దుమాశి లోకంల లేడు శాట్ల తౌడువోశి
కుక్కల కొట్లాటవెట్టె బాపతుగాడు కమీవన్‌యుట్టకపోతై
నోటిముంగటి బుక్క్సెత్తగొట్టి కమీనగాడు -
. తాకులాటలు వెడ్తడు. వంచాదులుెప్తడు. ఎన్ని నంనారాలు నాశనం బట్టిఛచ్చిండు 7 దోస్తాన జేన్తడు. .. దోఖిబాజుతనం నేరున్తడు. ఎందరిని నమ్మిచ్చి బర్హాద్ జేశిండు 7 లాల్టులద్దంటడు. అగ్గువనగ్గువకు అతారలునయంటడు. బాయి. బాయన్లజాగల్ల ఉప్పులం' బుట్టిన్తడు + పైన జమజేస్తి మంచిదంటడు.. జ్బాంకువెడ్డమంటడు అవ్ప భిస్కాని లొట్ట జూపిస్తడు దుభాయ్‌ల ఏక్‌నంబర్ నౌకరంటడు విజిట్ వీజాలిచ్చి. గొర్లు గాయవెడ్తడు..
దేశంగాని దేశంల వరేశాన్ జేస్తడు . చేశేదంత లుళ్చదంద - మునాపలేకుంట ఆడు మాటల్ గూడ కర్గుజెయ్య్మడు లన్మన్నా. భబోలమనివషివే. నువ్వగూడ బొందలవడేవు లోతకు పొతుల్ దెల్వనోనిి - శెయి జావితి జాలు శేళ్ల తల్మాయ వెట్టి మన్నివి - వాని తర్వాయికి వోకు. నీడ వడనీయ్య్మకు ఈరిగాడిప్పుడు మనూల్లెనె గాదు దేశమంత. వవంచమంత ఆడే - / ఆడడుగు వెట్టిండంటెనె కీడు ముంచుకచ్చినట్టు - ఇనిరర్దిదల్లి... ఎందరి ఉసనురుబోన్ముంటుండు ఎందర్డి కలకల వెట్టిండు ! గిప్పుడు అయ్మగొడ్కుల నడ్మనే గాదు, మోకదార్శితె ఊక్ట నడ్భ. దేశాల నడ. తాకులాటలు వెట్టి సంచాటి జెప్పే సే.ద్ధ మన్ని - ఈరిగాడు ఇప్పుడో ఇనంవురుగు ౫ అట్టిబట్టెబాజ... గీ ఈరిగాళ్రతోట్ మనం ఫైలంగుండాల్డే.. లప్పన్లా ! మనం పైలంగుండాళల్డే . 7|| 27-03-2003
మైలం అడ్డా... / టైలం బిడ్డా. వైలం.. ముందెన్క్మజూశి మల్లాడాలె ఎన్బటికాలం గాదు ఎన్మటి లెక్కగాదు నూవుకంత మన్తులే. బుద్దులే ఇనపాత్సం బుద్దులు. బైరూవుల మాటలుంటయి బైరూవులేశాలుంటయి మీద మిటమిట లోపట లొటిలొటి. కొత్త తావురం పైలం బిడ్డా పైలం. మూట్లాడితె జగతప్ప మాట్లాడకపోతె ఒగతప్పు. మన్శి తీరుజూసి నడ్వాలె - గీడ వడ్డె పాముక్కోవం. ఇడిస్తై కష్టక్కోవం గాలికి వోయె కంవను మెడకు జుట్టుకోవద్దు. మేకలవట్లే తోడేల్లుంటయి... లేళ్రజంపె వుల్లుంటయి.. జత్తులమారి నక్కల నారిగాల్లుంటిరు పైలం బిడ్డా ఫైలం..! ఊల్లె ఎటువిల్మిన కూకపెట్టు దూరంలనే ఆవతినంవతికి యోల్లయిన ఉర్ముతచైైటోల్లు- గీ వట్టమంటెనే ఇనాల వుట్టి బిడ్డా. సోకులమారి తనంతోనే. తీయ్కటి మాటలతోనే. మాడంటకుంట మాయలవడేస్తరు ఆక్ఞకేదికొత్త ? మారుతొన్వల్లెల్వనోల్లం వరేశానంత మనకే- వైలం బిడ్డా ఫైలం. 2-4-2003
ఊరు దొర్మతలేదు
ఊరుదొర్కినాదుండ్ల. మీకు.
మా వూరుగానస్తలేదు
అతరాఫులకంతటికి పేరెళ్లిన ఊరు
అటుగాలవడ్డదో. ఊరు పత్తైల్దలేదు-
ఎటుజూశినా పొల్షేరంత బూతల్లికి
వచ్హశిరగట్టిచ్చినట్టు నిమనిమలాడిన ఊరు. వండుగవూట అల్కుబూతలతోటి తీరొక్క ముగ్గులతోటి ఇండ్లన్లీ తీర్గంజూపిచ్చిన ఊరు...
పట్టలేని నంబూరంతోటి శిట్టి ల్హాగలెంట
లాం లా బుర్శపిట్టలోలె ఉర్కులాడిన పోరగాండ్ల ఊరు... ఎన్షీలలేకున్న ఎల్లుజూపిచ్చిన ఊరు / ఊరుదార్మినాదుండ్ల మీకు మా ఊరుగానస్తలేదు- ఊరుకు అద్దమోలె అల్లుల్లదాక వర్పుకున్ల పెచ్చెర్వు పత్తదొర్కుతలేదు- శిద్రలేపే ఊరు గనారమోలె కూతవెట్టి నిద్రలేపి కోళ్ళుగానస్తలెవ్వు యోవ్లిదిష్టిదల్లిందో..? ఎనుంటోల్లు కండ్లువడ్డయో.? జక్కతలెల థిన్షట్టున్న ఆడకట్టు మూతిమూడేనస్మున్నట్టు గూనుంటోంథి- జక్కతాన గూకోని బొడ్డుగిన్లైలతోటి అంబల్హాగి ముచ్చటవెట్టినోల్ల నడ్య ఇప్పుడెచ్చీర్హాలెక్కయినయి! గుంవుల్రేశినుంచి ఉళ్లె లొల్లుల్తెక్తైనయి వాళ్టీలు గట్టిన్లుంచి ఊరు శిల్లనజుత్తులైంది శీ మనును నిమ్మలం లేక ఆమరతాల్షెక్తైనయి- యాడ పంచాది ముదుర్తదో" తన్గుకజన్తందుకు ఉరుకులాడ్తుంరు , రోజుకో కుంపటి రాజుకోవట్టె. గివ్చడు ఏమూలలకెల్లి జల్లెడవట్టిన వూరుదొర్కుతలేదు ఊరుదార్మినాదుండ్ల మీకు. మా ఊరుగానన్రలేదు
రావశంగట్టకు..
అద్దుకొడుకా. గా పశంగట్టకు
గది మామూలుతొవ్వగాదు బిడ్డా.
గది మనకచ్చిరాదు
ఎంగిలి బుద్దులు. మూతినాకుడు ముచ్చట్లు మనకద్దు శిన్నప్పుడు నువ్వుసంకథిగకుండ బక్కతిర్ల ఏడ్కినా. వన్హేనుకునంగ ఇల్లంత శిందరవందర జేశినా.
ననా నా వలగ్గొట్టినా. ఎత్తేశినా. నాకు యాఫష్టరాలేదు, కోపమే ఎర్భలే గిప్పుడు గా డిరేసేనె్టని టక్కటక్కనువ్వు బూట్లనప్పుడుజేస్తుంటే నాకు బయమైతుంధి కొడ్డా... అద్దుకొడ్కా మద్దెరంగం కాడ నువ్వాపశం గట్టనేగట్టకు- మన్గులాజాననే రానీయ్యకు- గా పఏశమద్దు. గా నౌకిరద్దు గా బద్దుమాశితనమెత్తుకోవద్దు. శీటుగథిర్లె బత్కు మనకాడిథి కొడ్డా, 7” అభి దొరల వుట్టువడి / తగనేశంగట్టి తల్మాయలమీథికి దెచ్చుకుంటనా / అద్దుకొడ్మా గామీదిమీది బత్కులు మనకడ్డు లేని ఇనంబుడ్డలెందుకురా నీకు. గా బత్కుబత్మితే మంది ఉసురుదల్లుతటి బిడ్డా. కని పెంచినోల్ల కల్పల మంచిదెట్టెతది 7 మంధఠిసావుల మనం వండుగజేస్కున్షట్రైతది... అద్దుబుడ్డా. అద్దు.. వీన్లుమొయ్మ మంధిలేనిజాగల్ల నువు బుజమానియ్యి పొయినోల్ల భీవెనలుంటయి- నల్లుట్ల పేరెల్లిటట్టు బత్సు. - గా పఏశమైతె గట్టకు అది బద్దుమాశితొవ్వ బిడ్డా అటిదొక్సి నూడకు- 25-6-7997
అంబటి గుల్ల ఆగమయింది మూ తండ్లాటంత ఉత్తదెగావట్టె రెక్కల కష్టమంత గాలికివోవట్టొ ఎ౨టుజూశినా పిల్లి వట్టిన తోళ్ళోలె ణి ఎన్కటి కాలంగాదు. ఎన్కటి లెక్కగాదు ఊఈఊఈరుగాని ఊళ్టె యవునం జేస్తున్నట్టు ఏథి జెయ్మవొయినా అగ్లిల శెయి వెట్టినట్టేనాయె గడియవురస్తులేదు. గవ్వామ్దూని లేదు - తి గ్ గా ఆన లేదు. నీళ్ళు లేవ్వు పొద్దూ మావూ మొగులు మీదికి జూనుడేనాయె కష్టల కావడి గట్టినా. తడిబట్టలతోటి లింగం మీద నీళ్ళ వోశినా. ఏ దేవున్మీ మన్గురాక పోవట్టె - ఎట్ల బత్కుతం కొడ్డా.. ? ఇాత్షమేన్తిమి. మందుగొడ్తిమి. మసాల జల్తిమి.. ఉర పన్మందుకోంగనె కాలమైతుందని సంబూరపడ్డిమి / నమ్మి నానవోస్తై వుచ్చి బుర్రలైనట్టు ఆనీ ల్లేకపాయె. వడ్డజాగల్ల ఊడ్డుకనేపోవట్టై- అవ్వల కుప్పలు గావట్టై - ఇయ్యాల. రేవన్కుంటి కాళ్ళుగడ్డులు మొక్కి. బభోరింగేస్తిమి. మోటర్లంటె దెస్తిమి. మీటర్లంటె దెన్తీమి.
టాన్స్‌పారాలకు పైనల్‌గట్టుకుంటిమి.. నమ్మిళ్చి బొండిగ కాయ గోశినట్టు అస్టలాలకు కరంటు వొడుగౌదు - తడెట్లందాలే? పొట్టకచ్చిన యాక్ట. శేతికచ్చే పంట భూమి వట్టనవల్దవట్టె - గివ్చుడే బొందల కెల్లి శీళ్ఞస్తయి 7 మన్ను బుక్కి శెవ్టుగక్కెటోల్లం కండ్లకు నెత్తురస్తుంది. తొడ్నా...! ఏం జెప్పాలె కరంట్లేదు నీళ్ళు లెవ్వు. వడ్లు లెవ్వు- గడ్డు లెవ్వు - గీడ బత్మంత పొగనూరివోవట్టై ! అంబటి గుల్ల ఆశ ఉత్తదె గావట్టె - గుడ్కె నూరుపోంటి యాలాడుకున్ల ఎండుకపొయిన ఆనిగం కాయోలె అండ్ల దండ్ల గుంజుక వోకున్షం ! వూట వూటకూ అరర గోనగావట్టి తాగే నీళ్టకముంటిది ఊరంత గాలియ్మవడ్తిమి. ఇగ తానాలకు.. అల్బుబూతలకు.. సాన్లిజిల్లితందుగ్గూడ భిళ్ఞ గొల్గుకునే కాలమొచైె - గింత అన్లాలమెన్లడు గాలేదు నాయిన / గీ తెల్లాణమంత అవ్వల కుంసట్ల. అగ్లిటుద గుర్గిలమోలె గాలవట్ట్ ౯ గీడ నచ్చెటోన్కి. బత్కెటోన్మి ఏమంత ఫరక్ లేదు బిడ్డా ! ఏమంత ఫరక్ లేదు 13-9-2002
జర నొదాంచుండ్రి...?
వ్ అరె చువ్... నోర్కుయ్యాలె .
నీనాల్మెను నా పేర్సీద పట్టజేపిచ్చుకున్ల-
నన్నడ్డకుంట పల్లెత్తు మాట బైటివడద్దు
శెఫ్ట్‌న శిల్బవపల్కుదప్ట ఇంకోటి వల్లియ్యద్దు-
తండ్లున్మయని ఎదురైనయల్ల జూడద్దు,
జూశినయనల్లి గుర్తువెట్టుకోవద్దు ,
లఎంతవనైందని. గుయ్మగుయ్య రాగాలుమొదల్స్వెట్టద్దు..
లోకమన్షంక మంచుండదా 7” శెడ్డుండదా 7
అయ్యేది అయితుంటిది
అరె! ఆవనీకి మనమోల్లం. 7
మనమేమన్ల దేవుని కొడ్కులమా ?
గీతల కివ్టపరమాత్తజెప్టలే - గంతే మల్లా...
వైనదేవుడున్లడు కింద భూతల్లున్లథి
మనమంతా నడ్యంత్రాన- తోనెల్ల పంగొండవోతరు
తుటున్షదని ఉర్కులాడ్ల్తుంలా ? అరె చువ్ /
మనమంత ఒక్కకులపోల్లం. ఒక్కమతపోళ్లుం.
బక్కదేశపోళ్లుం. అవునా గాదా ” ఇగ నువ్వేంటి నేనేంధి
నీమాట. నామాట. నీవోటు. నావోటు.
జక్కటిగాదా. జర నాచాంచు.
లేనితిన్టల నువ్వేంబడ్తవు అంతా నేనుజూన్కుంటి
శుద్వల్లెల్లకు. లొల్లిజెయ్యకు. 7 25-72-2003 చననాణనన 0 (మనాననానలనినానననననననననననితననననననలవనననననాననానానిన
యా లా జగలుతూర్చుకు జఒగలువడ్యటికి ఎదురెదురు మొకాలు లేకుంటనేవాయినయి- మాటాడముదిరిందోగని మన్గులు జిర్రజిగ్గుకపోయినయి యోల్లింతటాల్లు మిశిన్లోలెనే...! నూస్తె ఆలుమొగలేమల్ల. బక్కింట్లనే ఉంటరు మొకాలు కనవడ్రెజాలు పొయిలుప్పేశినట్టు- జగలనాటుకొగలు శెవులు గొరుక్కుంటరు జగలముంగటాగలు టిట్టుకుంటరు పోరగాండ్లున్త నంగతే మరుస్తరు- ఇగ మన పెద్డర్హమేం మిగుల్తది 7 నల్లుట్ల జెవ్టుకున్సంక మన ఇ్రాతేముంటటి ? జగరోజుగాదు. జగనెలగాదు. రాట్షమోలె నడుస్తనే వోవట్టె-
ఎప్పుడుజూశినా ఇల్లు కుంపటోలె
ఎవ్పుడునుల్లార్తదో ఎవ్వడు రాజుకుంటదో.
రంభితోటి పోరగాండ్ల మన్సులే 4 శ్హవోయినయి పెద్దసదువులాడైతయి ? ఇరాంలేని ఆలో . నొప్ట రాత నక్కంగ లేనందుకేడ్కెటోల్లుంటరు
పైన వుట్టువడిలేక ఏడ్మెటోల్లుంటరు
గీల్లకేం తక్కవడ్డది 7
అది వివాలున్నా.దదొక్కటి రాజేన్కుంటరు
కోపాన ఎంతగాదన్కున్నా. కాకుంటవోతరా ?
ఇంటి గుట్టుబయిటవెట్కుంటరా. ?
పాలు కంవున్నయని బర్లధిట్టుకుంటమా ?
గాగలన్షంక అనుకోరా. కల్లుకోరా.
అరె భెయిమాన్‌తనం దలుశుమంటెట్ల 7
ఆయినోల్లి మర్శిపొమ్ముంటెట్ల 7
మణ్శివుట్క వుట్టినందుకు జర్రనన్ల గురాతముండాలె. గుడ్కెగూలవడ్తసుంటిది నిట్టాడ్వెట్టి నిలేస్తం శాతగాని పానాలకు ఇంతానరుండద్దా. 7 మంచిశెడ్డజూడద్దా. యోల్లదైనా పానమే-
గీ ఎచబ్చిర్షమాటల్ల్తోని ఎన్లిదినాలు 7
పేగునడ్వెట్టుకోని ఎట్లబత్కుతం 7 మన్లు జంవుకొనెట్లుంటం 7 అడివిల జీవికైన బిడ్డెలమీద జీవిగుంజుతది దిదేంవుట్టువడి ” అయ్మ్యవ్వల తొక్కీజూడక్షంటుండ్రు ఆల్లగాలిదల్లంద్రంటుండ్రు పండులేంది గింజెట్లచ్చే. గాళ్టులేకుంట గీక్టెట్లచ్చిరి 7 వురాగ కొంగుగ్లట్కున్నట్టు మాట్లాడతరు నీళ్లు వారిచ్చుకున్లట్టు జేస్తరు - మునలోల్ల బత్మంటెనే యమకొడంలకెల్లి యీగబ్దినట్టుగావట్టే. జమానెట్లచ్చింటీ 7 వొనాలు లవు నుకాశికచ్చినయి.. మన్గులంత శానికళ్చింరు, ముక్కుమీద ఈగాల్తె ముక్కుగోన్కునేటట్టైంరు 7 నద్వచ్చనోల్లే, అబ్నిదెల్సినోల్లే. నంనారంముఛ్చట్లల్ల ఇంకోల్లకు నందియ్కద్దని దెల్వదా ఆలుమొగల నడ వంచాదేముంటథి 7 ఉుర్యానలేముంటయి.. 7” నెత్తురుగల్సినోల్ల నడ గిట్ల కన్నైరతనమైతే. మన్సులెభ్రైతరు ? మంచెటభ్రితథి. 7 శల్లురు నడ్కేథి తొవ్వగొదంటె అఎదురైనోల్లల్ల నగుతుంటరు - 19-01-03
ఉళిల్లూ
ఎంతసైంధి కొడ్డా/
గీడ యోల్లున్నరని అచ్చిండ్రు బిడ్డా. మీ యన్షలున్షరు:.తమ్ములున్లరు ఆళ్లకు తెల్లారదిగ నాయిన-
మీ ఇల్లు. తలుపు. తాలం. యాడున్లటి బిడ్డా ? దొర్చెతందుకు- ఇల్లు దొర్మది ఇంట్లోల్లు దొర్కరు మొకాలు జూడాలన్లా గీ రాల్లు దవ్వుతోవాలె. మన్లు జిత్తేసుకోవాలె
రగీడ బొందలగడ్డ దవ్వుకున్నట్టేనాయె- నంకపోరడాడ ? నన్గువట్టినోడాడ ?
నలల టా అవుశోల్లు మునలోల్లు రోగమో.. నొప్త్పో గాకపాయె వగటివూటన్ల్న గాదాయె శెప్టేనోరులేకుంటైంది నుడి యాడమొదలైందోగాని అంత భబూమిలనాతిన్టక్టుండ్రు - రాత్రికిరాత్రె ఒక్కవట్టున ఊరంత ఊడ్డుకపొాయినట్టాయ, ఇగనీ కిలారెక్కడ బిడ్డా! నీ నుట్టంలేదు బందుగులేడు, అర్లిదల్లుడుగాదు. గత్తరచ్చుడుగాదు పిడ్డకు పిడ్డ మర్లేశినట్టు- 'కన్షతల్లి దయ్కమైతె తొల్లెగట్ట జాగుండదంటరు'- గిదేగావచ్చు బత్మవోయిన తావులున్లా బాగుండె అద్దు రాకుండ్రని ఒక్క మాట గట్టిగ జెప్ట్రకపాయిరి గీ జాగ ఎఫ్టటికైన కతర్షాకుదని గుర్తుడెయ్యకపొయిరి బిడ్డా. ఆజ్ఞ శేతులిర్లిపోను.. / తలసండు వల్లా. ! ఉశిల్లపుట్లోలె వీన్లులెల్లనట్టై- కాష్టం దొర్కని వీన్లులైపాయె- ఎనుంటోల్ల కెదార్తమైందో ఏమో ఏమేమోవేతి యాడికాడితో దెన్తుండ్రు 12-10-1993 (యవారాథ్హ్ర - కిల్లారి. భూకంన నంఘటనకు స్పందిస్తూ
ఆన్తుండ్రన్తుండ్రు... ఎయ్యుండ్రెయ్యుండ్రి మల్ల. మల్లా. దల్లోస్తనేవోండ్రి అయిందానికి కాందానికి లైముగడ్డనేవోండ్రీ + ఆస్తుడ్రస్తుండ్రు... పెద్ద పెద్దోళ్ళు తీరుతీరేశాలతోటి తీరుతీరుముచ్చట్లతోటి మీ ఊశ్లెకస్తరు.. గల్లేీలకన్తరు. ఇంటింటికి దిర్దుతరు. ఆడకట్టంత దిక్కటిజేశి కులపోలందరిని కూనుండవెటి మంచి శెడ్డ మాట్లాడిపోను అన్తుండ్రన్తుండ్రు. నూవుమంచిగుంటే మన్ఫ్సినిజూడుండ్రి ఎనుంటోడు ఎక్షిండని 7? త్చాలిబాగుంటె యావదెచ్చుకోండ్రి ఎన్మట పమ్మన్ష్నడని 7 ఎట్లన్సడని ? నోట్లి నాల్కుంటె నాల్లునుడుగులడ్డుండ్రి పంజేస్తడని ఎట్లజేస్తడని 7 శెవులున్సయా ? శెప్టినయన్లి పైలంగినుండ్రి ఏంజెప్తుండని ? ఎట్లజెవ్టుండని 7 మనున్లట్దు దెల్వాలంటో జెర మల్లోపారి జూడుండ్రి ! మన్శిల నియ్య్మతెంతుందని 7 గా మొకాలల్ల పబొమ్మగానన్తుందో జూడుండ్రి / వులిబొమునా. విల్లిబొమ్కనా.. నక్కబొమ్మనా. నర్శ్మిమ్కుడి బొవ్కునా ? మణ్శిబోచ్కుయితే ఇగ నీకుజెప్ట్రేదేముంది-
జైకిలోల్లు మన్నున కోడిగూశిన నప్పడుతోటి వొయిరాజుకుంటది అంబలికుండ వొయ్యితెక్తది, ఆకిలి సాన్సులైతుంటె ఎనరఛ్చిన అంబటికుండ ఉడ్చుడికి ఊపిర్వడ్తది. రోట్లె గెరగిరమంటున్ల శింతకాయ తొక్కు నద్దివెట్టుకున్ల డబ్బగిన్షైలు శిక్కాలల్ల జొస్తయి- ఆకుబీడి. జకముక నంచి ఎంటనడుస్తయి- తొంకులు.. కొడ్వండ్లు. పారలు గడ్డపారలు తలోభిక్కు కైకిలి తొవ్వల మందేమంటది+ ఉర్కుతచ్చై పరాశ్చం ముచ్చట్లు మొకంలఠల నుక్కల్లి మొట్లిన్తయి.. మునుం బట్టిన్గుంచి దమ్ముదినేదాంక వక్కలపొంటి పాటల పిల్లకాల్వలునార్తయి నొసట్లకెల్లి జారివడ్తున్న శెవ్చునుక్కల్ల వొద్దు పడటికి జూన్తటి.. మన్కమస్రై నందాళ్టవడ్తుంటె జంగిడిదర్లినట్టు ఊల్లెకు కైకిలోల్లు. 28-02-2004
దోస్తాన
అంగోటు దోస్తుల నడుమ
రీ లంగతనమేంధిరో..
పశమే గాదు, మన్నివే మార్షవు బిడ్డా.
జరక్కతలెల దిన్లోల్లం. ఒక్కసాపల వన్లోల్లం...
అరె. నాతాననుంటిది
మజభ్గిచ్చి మాట్లాడకపోవడ్తిని -
గిదేందిరో. శినవుడు కాకెంగ్‌లిజేశి
శెక్కరిగోళలు శెరినగం టిన్లోల్లం వార్...
జక్సబెంచీల పక్సపక్కకు గూకోని
మందిమీద గునగునలు వెట్టుకున్లోల్లం
దిడ్డీక ఆడుకున్షవ్వుడు
నా జడ్డిల నిను గొట్టుకున్లోన్లి
కొట్లాటలల్ల దెఖ్బదల్లాకుంట నీకడ్డమచ్చినోన్లి. నతంగులకాడనుంటిథి నీతోని ఎవ్సుడన్ల పేంచికచ్చినాన్రబై 7 మల్లిగ్గ్‌ట్లెనవేందిరో. /
శీకేలినుత గుర్తుకస్తలేదురా 7?
ఊల్లె అవ్రండ్లగుడెకాడ తట్టుదాకి ఏలువభ్లితె అయిడీన్ నీనకోసం ఊల్లెకు ఉర్కుతరాలె. 7 అయితారంనాడు వగటాల్ల తూమ్ముంగట ఈతగొట్టంగ
లీలల్ల మున్తుతుంటె శెయ్య్మేశి గుంజుకస్త్రిగదరా 7 నియత్ లేద్రబై నీకు + మీ యవ్వను దవుఖానకు గొంచవొయినవుడు కుదెనడకుమని మా యింట్లకు దోల్కస్తి... జెండ వండుగ నాడు కొత్తంగి లేదంటె ఏస్కొమ్మని నా అంగి నీకిస్తి.
ఇన్మూల్ల మళ్లిగాని పోంటీన్ ఎత్క ఛ్రినప్పుడు అవద్దం జెప్పి దెబ్బల్ దప్టిస్తిగదరా నీకు.
పట్టిపట్టి నిన్ను కొత్తకువిల్లుకుంటి, వొలిజేస్తువిల్దుకుంట్
మా ఇంటిల్లాదులు నిన్లు
పానమోలె జూన్కుండ్రు గదరా ...
గివ్పుడు గుర్తువట్టనట్టే ఎర్కలేనట్టో భూరదూరం బోకున్లవు -
ఎంతజబిరాన మర్శినవురా...
వైనచ్చిందని. నుఖమచ్చిందని పేద్ధనౌకరుందని నాతాన శాని జూవీస్తావుటే 7
శి లుఛ్చమొకంల గోశెవు -
దోస్తాన మరి గిట్ల భిల్తుడు జూపిచ్చినోడు తడుముంగటివల్లే బిడ్డా.
నువ్వుగూడ గంతే.!
యయా టా ననన వాటా విచ్చిశాతలు గప్పుడెప్పుడో శానేండ్లకింద వూజక్టోశిండ్రంట... వ్రతాళ్టేరిండ్రంట.. గివ్వుడు ముంగట దానవెట్టి ముడ్డికి నుట్టేస్తరు మూతికి శిక్కాలు వెట్టి పాలువిండుకుంటరు బిడ్డె నోరు వొదుక్కుదల్లంగనే పానంలేశప్తది. పాల్పొంగస్త్రయి. నోటి ముంగటి బుక్కెత్క్మపోయినట్టు. కంథ్లముంగటి పోరన్లి మాయంకజేశినట్టు. నాల్తుబుక్కలు గుంజుందోలేటొ
బొడ్డూడని బిడ్డని గుంజుకవోయి గుంజర్దట్టాతిరి బొలబొల ఏడ్కినా కండ్లల్ల భీల్లుండై
వానల్ల జలుండి ఎండుకపోయినబాయిన్లేను-
గిట్ల ఊటల్లట్టేత కాలమన్తుందానుకున్లాం నాయిన ! పెయ్యనో. దూడనో. పేమతోని జూన్తడనుకుంటిమి వూజల్లేకుంటె మనాయె ఫుర్రుగొట్టిందాక పెయ్య్మివల్లుతది శాత మర్శిపోయిన బెయిమాండ్లు కొడ్కా/
అంగళ్లు పొంటి తలుగు శేతులుమారంగ
మా మశ్సైట్లుంటది 7
ఇగ తొత్తకొట్టాలల్ల ఎట్లిర్కాల్లో.పానం నీల్లునీక్రైతది- మారాత కప్పాన వుట్టి కష్పాన వెరుడైంది
శాతగాని కాలాన మవ్లుకత్తులకిందికి
వారేశిన కటికోల్లెవరు తండ్రి /
న్నూవద్దె నేను మీ అఛ్చిమినె
మా వుట్టుకలు మాసావులు. పైనదెన్తయి ప్రైనకోనమె దేశంగాని దేశపొల్లు
ఎన్లితీర్ల బతుకు తెర్గుజేస్తుంరు 7
ఏం కాలమఛ్దింది బాంచెన్
వచ్చిగడ్డో ఎండుగడ్డో బరబరవీకి నమ్హిందాన్ని
గిట్లా గొర్లకూర దినిపిన్తరనుకున్నమా 7?
వడనిథిన్లోలె నెత్తిన దిరుగుడేనాయె.
పెద్చి శాతలతోటి గీడ న్యూడ్‌కౌ ' అమైతిమి
విచ్చిలేపి నంప్కతింటున్ల మీ తెల్పికి దండాలు నాయినా!
నక్కంగ ఇత్మనియ్మకపోతిరి
బత్చి సావనియ్మకపోతిరి
గత్తరోలె రోగయభఛ్చి గాలిందంటే.
మా లఛ్చల జీవార్డి బొందలగడ్డకి ఊడ్డకపోతిరి-
గిట్ల పైసకు పియ్కిదినె వశాలోలకుంటయి 7”
వైనకోనమ్మో పజోీతకోసమో._.
మీవోలె వెయినిండ ఇనం బుడ్డలుంటయా కొడ్కా /
తోరలున్లా శిరుడు దెల్వందాబ్ని..
తొమ్ములున్లా కుమ్మేసుడుదెల్వందాన్ని..
ఎన్మటి ఊరుగాదు ఎన్మ్కటి జా ఇనపొత్కులు ఎక్కయిన ఉంల్లె భో శః నాగివ్పుడు అడినే నయమనివిన్తుంటే త్త యో
నొలి హైదర్
శన్షడివిల బుట్టలియ్యుండ్రి బాంచెన్ గీ ఊరంతా గివ్చడు బయిటి దేశాల ఎంగిలి వాననన్తషది- 25-8-96
వన న చనా నరా యుల. శ | . (౨. |. చ్ ॥ ॥ | న " " జై న్‌ా కా ఒ కం వ్ 1 శ ఎగర / నాలా లాం / ॥ . ॥ | ॥ య ” 3 లా | | " ర“ తరం అుట్ట బిడ్డా! . తియ్యటి రూబంతోన,
- ్క _శూదంబకుంట ౨ . అం బిడ్డా. వ్రలంల!['