Telugu Kinnera Metlu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Kinnera-Metlu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kainanaera-maetalau
Date: 2026-08-05 11:58
Chunks: 16
Book Overview
Book: Kinnera-Metlu
Source: https://sundarayya.org/kainanaera-maetalau
Total OCR chunks analysed: 16
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- జానపద
- ఉస్మానియా
- కలిసి
- కవిత్వం
- పరిశోధక
- వ్యాసాలు
- బెంగుళూరు
- విజ్ఞాన
- జొనపద
- వ్యాసాల్లో
- ఎన్నో
- అన్న
- చేసి
- అందుకే
- పాలెం
- నుండి
- సాహిత్య
- కొన్ని
- జానపదుల
- గారి
- విశ్వవిద్యాలయం
- యుజిసి
- ఆర్థిక
- విశ్వవిద్యాలయము
- ఇటువంటి
- జూనపద
- చాలా
- అలంకార
- శాస్త్ర
- అధ్యయనం
Per-Chunk Details
Chunk 1 — Kinnera-Metlu_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7497
OCR Issues:
- ASCII junk on lines: [31, 33, 39, 43, 55]...
Key Terms:
- జానపద
- ఉస్మానియా
- కలిసి
- కవిత్వం
- పరిశోధక
- వ్యాసాలు
- బెంగుళూరు
- విజ్ఞాన
- జొనపద
- వ్యాసాల్లో
- ఎన్నో
- అన్న
- చేసి
- అందుకే
- పాలెం
- నుండి
- సాహిత్య
- కొన్ని
- జానపదుల
- గారి
- విశ్వవిద్యాలయం
- యుజిసి
- ఆర్థిక
- విశ్వవిద్యాలయము
- ఇటువంటి
- జూనపద
- చాలా
- అలంకార
- శాస్త్ర
- అధ్యయనం
Extractive Summary:
నేనూ రుక్స్షుద్దీన్గారు ఒక్కగదిలో ఉన్నాం ఒక్క కంచంలో తిన్నాం చేయీ చేయీ కలుపుకొని మనసూ మనసూ పెనవేసుకొని ఉన్నరోజు తిన్నాం, లేని రోజు పస్తున్నాం, కన్నీళ్ల పర్యంతమై కదలిపోయాం కాని ఆ చదువుల దేవత కదలి పోలేదు, ఆ తల్లే మమ్మల్ని కలిపి నిలిపింది అలా అలా ఎదుగుతూ వచ్చి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పడ్డాం ఈ పదహారు వ్యాసాల్లో కొన్ని జాతీయ సదస్సుల్లో చదివినవే అయినా సామాజిక ప్రయోజన దృష్టి మానవీయద్భక్చధం వీటి అన్నిటిలో అంతస్సూత్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది అది ఆయన జీవలక్షణం 'సత్యం (బ్రూయాక్' - ప్రియం బ్రూయాత్ అన్న సంగతి జీర్ణించుకొన్న వారైనందువల్ల, వీరంగాలు వేసే చోట్లలో కూడా జునపదుల కిన్నైర మెట్లే మీటారు సైద్ధాంతిక భావజాలాల వైరుధ్యాలు మామధ్య వాసనకైనా పొడగట్టని ఆ ఆత్మీయతే నాచేత ఈ నాలుగు ముక్కలు రాయించింది' నాకున్న యోగ్యత ఇంతే !
Chunk 2 — Kinnera-Metlu_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12139
OCR Issues:
- ASCII junk on lines: [179]
Key Terms:
- వారి
- వాని
- మెట్లు
- కిన్నెర
- వుంది
- జానపద
- ప్రగతి
- పల్లె
- లేదు
- కాదు
- కాని
- కూడా
- జాతి
- భావన
- తాను
- గాని
- మాత్రం
- కాంతా
- కేవలం
- కోసం
- అర్ధం
- వాడు
- కావున
- భేదాలు
- జానపదుని
- లేనే
- లేదురా
- వోసి
- నీరు
- బ్రహ్మ
Extractive Summary:
అక్షరం లేదు కరుణ ఉందిగాని కపటం లేదు ముద్దబంతిని ముద్దుగా ఆరాధించే సంస్కారం వుందిగాని, అత్తరుల గత్తును సొంతం చేసుకోవాలన్న ఆప్యాయతలేదు తన మరదలు నడుస్తూంటే “గంగెడ్డోల నడుస్తూందని వర్ణించే శక్తి, ఆమె సౌందర్యారాదనానురక్తి వున్నాయిగాని, దానినే యెవరైనా తెలియని కనరాని వుపమానాలతో “'హంసనడక అంటే యెగిరిపడే ఆ పిచ్చి ఏరికి లేదు తన మరదలివి ''ముంతెడంత' కండ్లని ముద్దుగా చెప్పకునే ఆవ్వాయత, అనురాగం అతనికున్నాయిగాని, విశాలాక్షి, మీనాక్షి మొదలయిన అతిశయోక్తులపై జానపదునికి రక్తి లేదు తన చెలి “చిటికెడంతి' నడుము వానికెరుకగాని, “అస్తి నాస్తి విదికిత్సా హేతు శాతోదరి"”' యెలా వుంటుందో వాడెరుగడు మరదలికి బావ భుజాలు ఏనుగు తొండం లాగ కనబడతాయి గాని ' అర్లళ సద్యశా''లంటే అర్ధం కావు అసలు అలా కనబడవు అంతేకాదు “= క్రుండెడన్నంల ఏ మెతుకు వట్టిచూచినటుల'”' సమస్యలను పరిష్కరించుకొనే చాకచక్యం వారికుందిగాని, అదే “స్థాలీపులాక న్యాయంగా” వారి చెవిని బడితే అదేమిటో తెలిసికొనే శక్తి జానపదులకు లేదు కావున వారి స్థాయి యేమిటో అభిరువి ఏమిటో విద్యావంళులు, ప్రగతి కాముకులు తెభిసికోవాలి వారి స్థాయికి, అభిరుచికి సరిపడే విధానంలో, సరిపడే భాషలో వారి వద్దకు వచ్చిన ప్రగతి విధానాలను జానపదుడు సులభంగా (గ్రహించగలడు (గ్రహించిన దానిని అమలులో పెట్టగలడు అప్పడు తగిన అభివృద్ధి కలుగగలదు ప్రగతి కాముకుల యత్షం అపుడు “కీలెరిగిన వాత” అవుతుంటి తల్లిపాలు లేని పిల్ల వానికి ఆరోగ్యం లోపించినట్లు, జనపదంలో చైతన్యం లేకపోవడం దేశప్రగతికే తీరని లోపం మశదేశ మవోవ్యక్షానికి మూలం (గామాలు ఆ మూలం దృఢమైనపుడే వృక్షం సుదృఢ మౌతుంది [గగామం తనకు రాని, అర్థం - కాని స్థాయిలో నున్న భాషను అందలి ఖవాలను అర్ధం చేసుకోదు అదేదో, యెవలికోసమా 'ప్రత్మేకించిందని దూరంగా వుంచేందుకు యత్నిస్తుందికాని తనదని నేర్చుకునేందుకుగాదు దానివల్ల ప్రగతి మాటు శూశ్యం విఫ్లవమైనా, ఏ అభ్యుదయమైనా జానపద ప్రక్రియల ద్వారానే సులభసాధ్యమతవు తుందనే అనుభవజ్ఞుల వాక్యాన్ని ఇచట గుర్తుంచుకోవాలి విషయం మనిషి మనసు కెక్కనినాడు అసలు ఆచరణ జరుగదు ఆచరించని త కిన్నెర మెట్లు ఈ పరిస్థితిని కేవలం మనదేశం, మన భాషలే యెదుర్కొనడం లేదు ఐబదేశాలలో సైతం ఇదే పరిఫ్థితి నెలకొని వుంది ప్రజలలో గ్రాంథిక భాష పట్ల అభిమానం, అభిరుచి, క్రమేణానశిస్తూ రావడం కనిపిస్తుంది సామాన్య పల్లే (పజలకు అందుబాటులో వుండే జానపదభాషపై మోజు ఆదరణ వారిలో వెరుగుతున్నాయి పేరెన్నిక గన్న ఫ్రెంచి కవులు తమ కవితా ప్రతులను ఒక వెయ్య అయ్ముకొనగల్లడం దున్నాధ్యంగా వున్నది ఆదేశంలోని (ప్రముఖ కవులెందరో (ప్రభుత్వపు కనీస సహాయం చేత జీవనోపాధి పొందుతున్నారు వారి పరిస్థితి యెందుకలా మారింది? “గాలికి దీపం బెట్టి - దేవుడా నీవేదిక్కు'' అనే తత్వం వొకటి మనలో ప్రబలి వుంది మన జానపదకవి దానిని ఖండిస్తున్నాడు కేవలం మతాను యాయుడగుట చాలదు సంపూర్ణవ్యక్తి యగుటకు కండలు కరిగించి, చెవుంటలకార్చి, కష్టించి పనిచేయుగల్లుటయే సుఖదాయుకం, మోక్షదాయకంగాని, మతమశణను పేర మనుజులు తమ జీవన విధానంలో అడ్డుగోడలు నిర్మించుకొని వేరు పడిపోవడం కాదని వాని భావన ఈ భావన కనుకూలంగా పల్లె ప్రజలు తమ జీవన విధానాన్ని గడుపుతారు జాతి మత భేదాలు, ఉచ్చనీచ తారతమ్యూలు వారి వద్దకు రానేరావు అన్నాదమ్ముల వరసలతో, అక్కాచెళల్లెండ భావంతో, పువ్వులాంటి నవ్వులతో, గలగల నవ్వుతూ, కలకలలాడుతూ వుంటారు అదేవారి త్రికరణ శుద్ధికి తార్కాణం
Chunk 3 — Kinnera-Metlu_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10642
OCR Issues:
- ASCII junk on lines: [194]
Key Terms:
- మెట్లు
- ధ్వని
- కిన్నెర
- వాని
- దూడా
- కావ్యం
- కాని
- భావం
- ఇందూ
- జానపదుని
- గానీ
- గేయం
- వారికి
- తెలుస్తుంది
- శిన్నీ
- భావన
- వొన్నేలున్నాయా
- అట్టి
- విమర్శకు
- కల్గు
- మంచి
- జేసి
- సమాజంలో
- మొదలగు
- వానిని
- జానపదుడు
- కావ్య
- అర్థం
- ఉత్తమ
- కావ్యంగా
Extractive Summary:
శమూ, సాహిత్యమూ యీ రెండూ జానపదుని కనులు ఏవొకటి లేకున్ననూ తాను సంపూర్ణ వ్యక్తిని కాలేనని వాని భావం మతమూ భక్తీ, ఆచార వ్యవహారములూ సాంఘిక జీవనమూ మొదలగు వాని కన్నిటికీ ముందు (శమించు శక్తి గుణముగా కలిగి వుండాలన్, కృషిసలుపాలనీ జూానపదుని నియమం ఈ నియమం పపబలంగావున్న పాశ్చాత్యాదేశాలు సుసంపన్నములై, స్వయం సమ్య్మద్ధములై యున్నవి శక్తివంచన లేకుండా (పతి పౌరుడూ (శ్రమించిన నాడు మనమూతదను గుణ్యమైన వృద్ధి నందవచ్చును అజ్ఞానం, మూఢాచారాలనే సుహ్హావస్థ నుండి జాతి జాగృతి నందాలి జడత్వాన్ని వదలుకొని చేతనత్వము నాపాదించుకోవాలి దానికి కొంత కృషి, వురికొంత త్యాగం అవసరం ఆ వూర్శంలో జానపదుడు తన హృదయగతమైన సంస్కరణాభిలాషను ఆచరణ యుక్తంగా సమాజం మయముందుంబినాడు చైతన్యవంతము కావాలను కున్న సమాజానికి కాంతిని కళ్చజూడాలనుకున్న సమాజానికి, అతడు చూపించిన మార్గం అవశ్య్వ్యాను సరణీయం (వంతి డిసెంబర్ - 1977 కిన్నెర మెట్లు 15 ఈ పుల్క్మరమే పులకింత పులకరింతలన రోమాంచ రూపంలో వ్వ్నక్తమౌ సాత్విక భావం నాయకుని తన మనస్సున ప్రతిప్పించుకొని పొందు తవృ్యయత్వానికది సూచన వాచ్యార్థం గమనించే వారికి ఆమె జ్వర పీడిత అయి పులకరింతతో వుందని తోస్తుంది (పుల్కరవును పదాన్ని జానపదులు 'అరుచి" అను నర్థంలో వాడతారు జ్వరవీడితులైన వారికి నోరు*చేదు' గానో తియ్యగానో వుంటుంది ఇది అరుచి (పుల్మరవటము కాని సహృదయుడూ, భావుకుడూ వైన జానపదుడు ఆమెకు వచ్చిన జెరమూ, కలిగిన పులకరింతలూ వూహించుకొన గలడు ఆమె ఆవ్వానాన్ని అర్థం చేసికోగలడు ఆనందపడగలడు ఈ గేయంలోని వ్యంగ్యం ఉత్తమోత్తమమైనదని చెప్పకుండా సహ్యద యులెవరూ వుండలేరు కావ్య అలంకారరస చర్చలలో లక్ష్యాలుగా ఉదహరించే కొన్ని పద్యాలకు, గేయాలకు వ్యాఖ్యాతలు కొంత ఉపొద్ధ్దాతాన్ని యిస్తుంబారు ఆ ఉపోద్దాతం లేకుంటే ఆ ఉదాహరణకు అర్థం సరిగా పడదు అట్టి కొలది ఉపొోద్ధాతాలతో తెలిసికోదగిన వుత్తమమైన వ్యంగ్యంతో కూడిన వుదాహరణలను- “మాసరి గా రుచిచూద్దాం అ దూడమ్మ్హా నాయిదూడా శా శిన్నీ కనూల దూడా ఎవరింట్లా దాసుకుని రొ నాశిన్నీకనూల దూడా దూడాకు దుక్కము లేదూ నాకూ శిన నోకము లేదూ ఎవరింట్లా దాసుకునిరో! పల్లె పడుచు వోలపొస్తుంది (విలపిస్తుంది ఆమె 'కోడె దూడి' తప్పిపోయిందట అందుకే తలచుకొని తలచుకొని వొలపోస్తుంది తనదూడ నెవరింటిలో దాచుకున్నారోనని బాధ పడుతూంది ఈ యేడుపంతా నిజంగా దూడ కొరకే అయితే అది మన చర్చకు వచ్చేదేకాదు దూడ కొఅకై యేడ్చే యేడుపు చాటున ఆమె అసలు యేడుపు ఆలోచిస్తే తెలుస్తుంది సద్ద రొట్టెలు, సకల కూరలు ఎవ్వరూ సందుల దూడకివ్వరు దస్తు రుమాలు, దండె కడియాలు దూడ ధరించదు ఇవన్నీ కోడెదూడనుకాదు కోడెకాడిని తలిపిన్తాయి అతనికై మనసులో దు ఖిస్తుంది ఆవిడ బయటికి ఏడిస్తే ఇంటివారూ, వూరివారూ అశుమానిన్తారు "వాడెవడో చస్తే నీ వెందుకే యేడువడం'"'లని అంటారు కాని వొచ్చే దుఖం ఆగేటట్టు లేదు అందుకని అప్పడే యింటినుండి బయటకు ఉరికిన తమ దూడను సంబోధిస్తూ 'భోరు' మని ఏడ్చింది వినేవారికి ఆమెకు దూడపై నున్న ప్రేమాదిక్కం గోచరిస్తుంది విని ఆలోచించేవారికి ఆమెకు తన ప్రియుని మీదెంతటి మక్కువ వున్నది తెలుస్తుంది ఆమె పడ్చివాచ్యంగా లోకాన్నివ్యంగ్యంగా ప్రియుడిని సాంత్వన పరచింది అది ద్వని కావ్య ప్రభావం కిన్నెర మెట్లు 19
Chunk 4 — Kinnera-Metlu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10732
OCR Issues:
- ASCII junk on lines: [96]
Key Terms:
- తాను
- కిన్నెర
- మెట్లు
- కాని
- వాని
- చెలి
- గానం
- అరటాకు
- వేచి
- వంటి
- కీర్తి
- అంబలి
- మరదలు
- నడుము
- భార్య
- చెప్పి
- నాలుగు
- వచ్చిన
- కావున
- అంతే
- నాయిక
- గేయాలు
- జానపదుని
- నుండి
- ఉపమా
- కనులు
- యిది
- యెదలో
- పాపం
- కూడా
Extractive Summary:
- తన భార్యపై నమ్మకంలేని వాడొకడు, ఆమెను తనతో తాను మోటగొట్టే బావివద్దకు తోలుకొని పోయినాడు అతడు మోట తోలుతున్నపుడు, పసులేమైన చేలవడితే ఆమె ' అల్లించి' మొగనికి సాయ పడేది అదే వరుసలో సంకేతముతో వచ్చే రహస్య ప్రియుని గూడ ఆమె కలిసి వచ్చేది ఆ చీకటిలో చీకటి ప్రియుడు తన నడుము కొక గంట కట్టుకొని చప్పడు చేస్తూ వొచ్చేవాడు చీకటిలో మెడకు గంటవున్న తోడె యెవ్వరిదో చేను వేయవచ్చింది అదిలించి రమ్మని మోటవాడు భార్య నంపేవాడు ఆమె వెళ్ళి తన ప్రియునితో గలిసి వచ్చి, “మువ్వ తోడె నదిలించి వచ్చినాననేది నిన్నామొన్నా నీదీ వొంతూ యీ పొద్దూ నాట్ వొంతూ 1 ఇది ఒక నేత పనింటి వారిలో జరుగుతూన్న సంభాషణ భర్త 'మయగ్గం' నేస్తున్నాడు భార్య 'ఆసు' వోస్తున్నది ఇంతలో యాచకుని రూపంలో ఇంటి ముందొకడు నిలిచి కోపంగా, గదేయంలోని మొదటి నాలుగు చరణాలన్నాడు బిచ్చగాని దరువులోనే వాని పాట విన్న యింటిలోని యిల్లాలు, వానిపాటకు జవాబుగా తర్వాత నాలుగు చరణాలు పాడింది తన పని తాను జేస్తూ పాట పాడిన నేతగాడు, ఏరిద్దరికీ జవాబు లభించేట్టుగా, గేయంలోని చివరి నాలుగు చరణాలు, తన పనిలో తాను నిమగ్భుడైనట్టుగానే పాడేసినాడు దానితో వారికే మర్థమయిందోగాని అందరూ అవాక్కైనారు ఇంతకూ విషయ మేమిటో కనుక్కొందాం | యాచకునివలె, వచ్చిన వాడితో యిల్లాలి కేదో సంబంధం వుంది (ప్రతిరోజూ వండిన పదార్థంలో కొంతభాగం సంకేతన్థానంలో దాచివచ్చేది అది గుర్తున్నవాడు కావున దాన్ని తిని హాయిగా వుండేవాడు యీ ఆగంతకుడు, ఈ తతంగమంతా తెలిసికొన్న భర్త వొకనాడు సంకేతన్థానంలో దాచిన పదార్డాన్ని తాను తెచ్చితిన్నాడు వచ్చిన వాడికి అది దొరకక పోవడం వాడింటికి వచ్చి పాడడం, ఆ తర్వాతి విషయమంతా మనం మొదటేతెలిసి కొన్నాము గేయంలో గర్భితమైన వ్యంగ్యభావం ఇది “అంతే నాకు జాలూ తమ్మ్మల పాకు తొడిమే'పబివేలూ | అందరిలా అడిగేదాని గాను కొందల్సీలా కొసరేదాని గాను 22 కిన్నెర మెట్లు వున్నందుకైనా ఆ కవిని మనం మెచ్చుకోవలసిందే కాని మన (గాంధిక కవులు రాజుగారి కీర్తికి తగిన ఉపమానాలు కావు, కావున ఇది న్యూనోపమ అన్నారు కాని మన జానపదునికి తన చుట్టూ వున్న పకృతి దైవత్వంతో ఉన్నట్లు కనబడు తుంది ప్రతి వస్తువునూ గౌరవిస్తాడు అదే తనకు జీవనాధారమని తలచి చెట్టునూ, గుట్టనూ పూజిస్తాడు అందుకే
Chunk 5 — Kinnera-Metlu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10748
OCR Issues:
- ASCII junk on lines: [72]
Key Terms:
- కిన్నెర
- మెట్లు
- కాని
- గాని
- స్తుతి
- రెండు
- పాపాయె
- వల్ల
- అలంకార
- పిల్లల
- కావున
- అందం
- చేసిన
- అమ్మాయి
- వారు
- తాను
- కొంత
- జానపదకవి
- జానపద
- జానపదుని
- వుంటాయి
- మంచి
- అందంగా
- కూడా
- నున్న
- నింద
- తూటు
- విషయాన్ని
- హృదయం
- పాపయ్య
Extractive Summary:
కాడని లోకం విజ్ఞత - వెంటనే జవాబు చెబుతుంది పాపయ్య మంచివాడని మొదటి వాక్యంలో చెప్పి అతని చర్యల నుట్టంకించడం వల్ల అవి దుర్మార్గుని, లక్షణాలు కావడం వల్ల అతడూ చెడ్డవాడుగానే తెలిసిన వారి చేత పరిగణితు డవ్రతాడు ఇది వ్యంగ్య ధోరణి “విద్య నెరుగని వాడు మర్తుడే!”' అను దానికి “కాడిని యెవరైనా ఇట్టే సమాధానం చెప్పగలరు కావున యిచట కవియైన మన జానపదుడు కాకువుగా పాపాయెను నిందించాడు ఇది కాకుస్వర వ్యంగ్యం, స్తుతినిందా ““స్థాలీపులాక న్యాయంగా” కొన్ని జానపద గేయాలను వారిలోని అలంకారాది విషయాలను వివరించాను ఈ గేయాలలోని అలంకారాలను వివరించడంలోని భావం - ప్రతి జానపదగేయం లోనూ యేదో ఒక అలంకారం వుంటుందనీ వుండాలనీ కాదు (గగాంథిక కవులు అలంకార శాస్త్రాలు కరతలామలకంగా పఠించి, సందర్భాలకు ఘట్టాలకు, అనువయిన అలంకారాలను సృష్టించి, రసాలను పోషించి, శయ్య నేర్పరచి, పాకాన్ని పండించి సర్వాంగ సుందరంగా కావ్యస్యష్టి జేస్తారు కాని మన జానపదకవి నాగలి మేడి ధరించి సేద్యం చేస్తూనే మౌఖికంగా గానం చేస్తాడు అతనికీ అలంకారాది నియవూలు గానీ, లక్షణాలు గానీ పట్టవు సహజానం 32 కిన్నెర మెట్లు తిడ్తానని బెదిరించింది సముదాలన్నీ మదించినట్లుగా అల్లకల్లోలంగా నోటిలో చెలరేగుతున్నాయి భువనములన్నీ తమ విధి నిర్వహణలో వుద్దేశమును గురించి పరువులు పెడుతున్నాయి ఈ ద్యశ్చ్శమంతా బాలకృష్ణుని ముఖముననే జూడగలిగింది యశోద, తన ముద్దుపాప కేమౌతుందోనని భయపడి యాతడు చేసిన యాపని తగదని వారింపనెంచింది నిందించినది ఆతల్లి చేసిన నిందతో కృష్ణుని ' విశ్చ్శంభరత్వము' వెలువడిందే గాని యాతని దోషముగాదు 3౩8 కిన్నెర మెట్లు జానపద గయాలలుకే ఎత్తి మధుర స్పృతులు కఏ తన కల్పనా చాతురి చేత, భావనా బలం వల్ల, ఒక రమణీయ చిత్రణ గావంచి సంఘం వముందుంచాుతాడు గతంలోని సంఘటనను తవ్వ వర్తమానంలో రాసులు పోస్తాడు తాను వర్తమానంలో వుంటూ భూతంలోనికి వెళ్ళి పరిశీలించి, వర్ణించి, వర్తమాన జీవులైన సాంఘికులకు గతంలోని సంఘటనను, వైభవాలను, ఫ్వతి పధానికి తెప్పిస్తాడు ఆ సంఘటనల వల్ల పారకులలో, శోతలలో కలిగేది 'సృరణ' ఇటీ ఒక అలంకారవేఎ ఇది “ఫృరజాలంకారం' బీనిని 'ఫ్వుతృ్మలంకారా మనీ అంటారు “జక వస్తువును అనుభవించడం వలన దానికి సమానవముయిన పూర్వానుభవంలోని వస్తువు ఫృ్యరణకు రావడం' యీ ప్యరణాలంకా రానికి లక్షణమని విద్యానాథుడభిప్రాయపడినాడు అంతే గాక పూర్వమొక విషయం అనుభవంలో వుండి, ప్రస్తుతం అది లోపించడం వలన పూర్వ విషయాలు, పూర్వానుభవాలు ఫ్యరణకు రావడం కూడా స్తరణాలంకారమే అవుతుందని ఈర్వాతి లాక్షణికులు సెలవిచ్చినారు అందువలన వర్తమాన వస్తు సాక్షాత్కారం వలనగాని, తల్లోపం వల్ల గాని, పూర్వానుభవ గతమయిన ఫృరణ కలగడం స్యృరణాలంకార మవుతుందని నియమమేర్చడింది (గాంధిక కవే గాక జానపదకవి కూడా తన హృదయం లోతులలోనికి దిగ, విషయం వుథించి ఓపిక కొలది విషయ చిత్రణ గావించడానికి యత్నిన్తాడు ఓ గేయాన్ని గమనిద్దాం 40 కిన్నెర మెట్లు
Chunk 6 — Kinnera-Metlu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10610
OCR Issues:
- ASCII junk on lines: [101]
Key Terms:
- కిన్నెర
- మెట్లు
- బొబ్బలి
- నేను
- వుంది
- కాని
- విమానం
- జానపదుల
- లేదాని
- భర్త
- పండగ
- రాజేగారి
- అతని
- కందెన
- సుక్కమ్మ
- తానలిగినాడే
- కొట్టర
- మొగడా
- పాపం
- ఆభరణాలు
- వచ్చింది
- ప్రమాదంలో
- ప్రభువు
- విషయం
- వాని
- ఉన్న
- వోతన్న
- పెండ్లికీ
- పెట్టుకోని
- అన్న
Extractive Summary:
ఈపాట వినగానే పాపం ఆమె 'ముతి మతి దప్పిన ముసలి వగ్గని వువనకు తెలుస్తుంది ఏ అవయవానికి ఏ ఆభరణవుంటుందో కూడా జ్ఞాపకంలేని స్థితిలో వుంది ఆ అవ్వ అయినా పూర్వం తనకున్న ఆభరణాలు తన ముసలోడు 6€భర్తు వుండగా, తాను అనుభవించిన వైభవాలు ప్వుతి పధంలో వెదలుతున్నాయి ఇపుడామె నిళకృష్ణజీవనం గడుపుతుంది పూర్వానుభవాలను నెమరువేసుకొని, స్మరించుకొన యత్నిస్తుంది పూర్వా నశుభవాలు ప్రస్తుతం లోపించడం వలన వచ్చిన స్మరణ ఇది (ప్రవర్తత ఇతి” - అన్నాడు భరతముని తన నాట్యశాస్త్రంలో రసమును వీడి ఏదీ ఉండదని దీని భావం ఆస్వాదించబడి ఆనందాన్ని కలిగించడమే రస లక్షణం అది శోకమైనా, స్థాయీ భావంగా ఉన్న కరుణ రసమైనా పాఠకుల్లో, ప్రేక్షకునిలో గల్లించునది ఆనందవేు అంతరింటదియమైన వునసుకు కలిగే ఆనందవెుకసారి హాస్యరూపంలో ప్రదర్శితవువుతుంది హాసము న్ధ్థాయిభావంగా గలది హాస్యము స్వభావ విరుద్ధమైన ఆకారం, మాటలతో హాస్యరసంపుడుతుంది వె రసమైనను ఆస్వాదించువారి న్థాయిని బట్టి ఆనందాన్ని కలిగిస్తుంది మనో ప్రసన్నతను కల్లించుటయే “వోస్యం) ముఖ్య ఉద్దేశ్యం గ్రాంధిక భాషా సాహిత్యాల్లో ఈ హాస్య రసం నర్మ గర్బితంగా ఉంటుంది లోతుకు దిగితే కాని తెలియదు ఆదే మన జానపదుల రచనల్లో “ఒలిచిన అరటిపండు" లాగ సులభ గాహ్యమైనదిగా వుంటుంటి జానపదుల హాస్యాన్ని గమనిద్దాం “నేను వోతన్న పెండ్లికీ, శివాయ రంగ, నేను వోతన్న పెండ్లికీ, సంక పిల్ల లేదాని, కుక్కపిల్ల నెత్తుకోని నేము తత కిన్నెర మెట్లు అన్న ధోరణిలో వీవడం ప్రారంభించాడు ఆ వచడంలో కావాలని చేశాడో అనుకోకుండా జరిదిందో కాని అమె మరో చెంపకు విసనకర తగలనే తగిలింది దాంతో ఆమె విసవిసాపోయి యిసురాయి (తిరుగలి దెచ్చి మీద పడేసింది దానికీ వోర్చుకున్నాడు మగడు - సహనం సర్వగ్రేష్టమని తలంచి కాబోలు విసనకరను విసిరివేసి పంచె చెంగుతో వ్ీచడం ప్రారంభించాడు ఖర్మకాలి అటి తగిలిందేమో ఆ తల్లికి పట్టిమంచం లేపనే లేపింది పైన వేయనే వేసింది దాంతో యిక లాభం లేదని అలిగి కూర్చున్నాడు భర్త యేమీ చేయలేక ఈ విషయాన్ని చెప్పి “యిక చెప్ప పోశమ్మొదినా !
Chunk 7 — Kinnera-Metlu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10502
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పండగ
- మెట్లు
- కొన్ని
- జానపదుల
- పండగలు
- కిన్నెర
- సంక్రాంతి
- పేరా
- వారు
- దసరా
- ముఖ్య
- కొంత
- సైతం
- జరుపుకుంటారు
- సందర్భంగా
- పాలు
- కనబడతారు
- రైతు
- వ్యవసాయ
- వల్ల
- ధాన్యం
- పుట్టిన
- మొదలగు
- రోజూ
- రోజు
- జానపద
- ప్రత్యేకించి
- పండగలలో
- ఉగాది
- బట్టి
Extractive Summary:
పండగలుంచాయి ఐతే - ఈ పండగలన్నింటిలో ఏవి జానపదుల పండగలు ఏఏ కావు అనేది సున్నితమైన (పశ్న టీనికి గిలగీసె సవూధానం చెప్పలేకపోయినా - కొన్ని ప్రత్యేకించి జానపదుల పండగలున్నాయి ఉగాదిలాంటి జానపదుల ప్రమేయం తక్కువగా వుండే పండగలలో సైతం వారులేనిదే పండగ కళకళలాడదనే చెప్పాలి పండగల ప్రసక్తి పూర్వ ప్రబందాల్లో అక్కడక్కడా కనబడుతుంది “చలి ప్రవేశించు నాగుల చవితినాడు మెరయు వేసవి రధ సప్తమీ దినమున అచ్చ సీతు ప్రవేశించు పెచ్చు పెరిగి మార్గశిర పౌష్య మానాల మధ్యవేళ- ఇండ్ల మొదలను నీరెండ నీడికలను అనుగుదమ్ముడు అన్నయు నాటలాడు అత్తయును కోడలును గుమ్ములాడు కుమ్ము గాచు చోటికి మకర సంక్రాంతి వేళ-”' అని శ్రీనాధుడు వర్ణించినాడు ఏ పండగనాడు ప్రకృతిలో యే మార్పు వస్తుందో తెలిపినాడు ఆంధ్రదేశంలో పెద్ద పండగలుగా జరుపుకునేవ ఉగాది, దసరా, సంక్రాంతి మొదలైనవి ఉగాది తెలుగువారికి నూతన సంవత్సరాది పిండి వంటలు - నాయంకాలం పంచాంగణశవణం ఈ సంవత్సరం వర్షాలెలా వుంబాయి పంటలెలా వుంటాయి పశువులెలా వుంటాయి ఎవరెవరు రక్షకులుగా వుంటారు మొదలైన సూచనలు, గ్రహచారాలు పురోహితుడు పంచాగాన్ని బట్టి చెబుతాడీరోజు చైత్రశుద్ధ పాడ్యమనాడు ఆం[ద(పదేశమంతా ఉగాది జరుపుకుంటారు పాండవుల - అరణ్యవాసం ముగింపు - అజ్ఞాత వాసం ఆయుదాలు శమీ వృక్షంపై దాచడం, అజ్ఞాతవాసం పూర్తి - అర్జునుని విజృంభణ, విజయం మొదలగు విషయాలతో ముడివడింది - దసరా అదే వజయదశమి 52 కిన్నెర మెట్లు “పుట్టాల వున్నట్టి భోగి నాగన్నా కోపుల్ల వున్నట్టి కోడె నాగన్నా చీకటి మాపటనక తిరుగుతుంటారు కానక తొక్కేరు కస్పుమానేవు పూనక తొక్కేరు బుస్సుమాూనేవు అని తమవారిని క్షమించి రక్షించమని జానపద స్త్రీలు పుట్టలో పాలు పోసి నాగన్నను వేడుకుంటారు ఇది ప్రత్యేకించి స్త్రీల పండగ నాగర తీరవాసులు జరుపుకొనే సముదపూజ కూడా యిట్టిదే జాలరులు, బెస్తవారు మాత్రమే ఈ పూజలు చేస్తుంటారు చేపలు పట్టడానికి సముద్రం మీదికి వెళ్ళే తమవారిని చల్లగా చూడమని, వోరకులిచ్చి సముద్రుని ప్రార్ధిస్తారు ఇటీ ప్రత్యేకించి శ్రామిక వర్గానికి చెంబన పండగయే అన్నివ్యవసాయ కుటుంబాల వారు తమ బాభి వద్ద, కల్లం దగ్గర, పంటల నూర్చిడి పూర్తై ధాన్స్మం కొలవడానికి ముందు 'పొలి' అనే పండగ చేస్తారు వారి వారి పరిస్థితిని బట్టి “పాలి జరుపబడుతుంది బావి దగ్గర చేసిన వంటకాన్ని కొంత తట్టలో తీసికొని - “పెద్దమేతలు పాలిగోలిగా ! అని ఈ సందర్భంగా బాలికలు పాడుతూ మత్మధుని అవ్వానిస్తూూ ఇల్లిల్లూ తిరిగి జోగు ఎత్తుతుంటారు మగపిల్లలు జట్లుగా చేరి - చేతిలోని కరలను నేలకు తాటిస్తూ “ కళై రడ్ర్రుగావోతె జొనదింజ దొరికే జొనగింజపేరేం మెంటేపి రాజు మెంటేపిరాజూన్ దింటీమిరన్నా అప్పారెడ్డి పల్లె కోతీంరన్నా ఐననెడ్డాన్ దెస్తేమిరన్నా ఆర్చికొడ్డే అరవై పుట్లూ ఈడ్చికొడ్తే ఇరవై పుట్లూ అన్ని గూడ వోస్కునే గుద్గిల శెన్న్మయ్య గాసమియ్యామంటె మ్నాల్ దువ్లడు-”” ఆవులన్నా గోవులన్నా ఆవు లెక్కడ వాయెరన్నా- అనీ, జోజెర జోజెర గాజుల పాపా గాజూల్ గీజూల్ సన్నాయి సాపా - అనీ ఎన్నోరకాల పాటలు పాడుతూ బాలురు ఉత్సాహంగా గడుపుతారు కాముని పున్నమ నాటి రాత్రి గ్రామంలోని ఇంటింటికీ వెళ్ళి ఓ పిడకనో, కట్టెనో తీసికొని వచ్చి ఊరి బయట పెద్ద మంట పెడతారు అది కాముడిని దహనం చేసినట్లు అట్లా దహనం చేయగా మిగిలిన బూడిదమ (గ్రామంలోని పతి యింటివారూ కొంత కొంత తీసి దాచుకుంటారు తమ యింటిలోని వారికి యెపుడైనా 'గాదొ అనే చర్మవ్యాధి వస్తే ఈ బూడిదపూస్తే తగ్గుతుందని విశ్వాసం బినినే ఈ రోజుల్లో “స్కెన్ ఎలర్జీ" అని అంటున్నాము 58 కిన్నెర మెట్లు
Chunk 8 — Kinnera-Metlu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10910
OCR Issues:
- ASCII junk on lines: [258, 266, 277, 278, 285]...
Key Terms:
- కొన్ని
- కిన్నెర
- మెట్లు
- గేయం
- జానపద
- పిల్లలు
- గేయాల్లో
- గేయంలో
- కూడా
- వారు
- నుండి
- లేదు
- భావం
- కొందరు
- పిల్లల
- చిన్న
- కొందరిని
- పిల్లవాని
- వుంది
- మంచి
- సందేశం
- వున్న
- చిలుక
- కావచ్చు
- వారి
- వాని
- పక్కకు
- గానీ
- దేయం
- కాకీ
Extractive Summary:
ఈ గేయంలో '*'అడుసు దొక్కనేల - కాలుగడుగనేలొ అను భావం ఐవరించబడింటది సుబ్బమ్మ అలంకరించుకొని వెళ్ళి యేదో తప్పుడుపని చేసినట్టుంది అది పెద్దవారి దృష్టికి రాగా పెద్దలామెను శిక్షించారు ఆ యవమానాన్ని భరించలేక ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసికున్నది అట్లాంటి అవకాశం పిల్లలు గాని, పెద్దలు గానీ యెవరికీ రానీయకూడదని నీతి గురుటుగారి వలన నేర్చిన విజ్ఞానాన్ని మామగారి ముందు ప్రదర్శించి “మళల్లెమొగ్గ లాంటి వదువును సంపాదించాలని పిల్లవాని వాంఛ ఆనాటి వధువు తండ్రి తనకు కాబోయే అల్లుడు విద్యావంతుడు, సంస్కారి కావాలని కోరుకునేవాడు అందుకనే పిల్లవాడు నేను విద్యనేరిస్తే ఎలారైనా మంచి అమ్మాయి లభిస్తుందనీ నమ్ముతున్నాడు అంతేకాదు తానొక జమీందార్ గా వెలిగిపోవాలనీ ఆ పసివానికాంక్ష దీనివల్ల ఈ గేయరచనా కాలాన్ని వూహించి నిర్ణయించవచ్చు జమీందారులు దేశంలో ఒక్క వెలుగు వెలిగి, సకల భోగాలతో తమ సంన్థానాల పరిపాలిస్తూ, కళాపషోషణచేస్తూ (పజలను కన్న బిడ్డల వలె, కంటికి రెప్పలుగా రక్షిస్తున్న రోజులవి అందుకే తానంతటి వాడు కావాలని ఆతని కోరిక జమీందారుల వైభవాలకు నూకలు చెల్లిపోయినవి నేడు ఒక వేళనేటి కాలంలో యీ గేయం రాబింపబడినట్లయితే నా పేరు 'జమీందార్ో కు బదులుగా నాపేరు *“మినిష్టరోొ అని పాడుకునేవాడు కాబట్టి యిచట యమకాలంకారం వుందని చెప్పవచ్చును కాళ్ళు వాపులతో నీరెక్కి లాగినపుడు కలమందగట్టడం, వేళ్ళకు 'జెట్ట అయి, బాధపడుతున్నపుడు- ' ఎల్లిపాయ' దంచి కట్టడం (గగామీణ వైద్య సంప్రదాయం ఆ బాధ తగ్గుతుంది కూడా ఇటీ ఈ గేయంలోని విలువ కొందలు దేశంలోని నాటు మోటు వైద్యులను చూచిన చిన్నవాడు మనసు వికలమై పాడిన- మరో గేయం * దిక,దో,తీన్,చార్ పాంచ్ బజానా, నిన్న పుట్ని పిల్లకే తేలు గుట్టింట్ దావఖాన కెత్కపోతె కిన్నెర మెట్లు 65
Chunk 9 — Kinnera-Metlu_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 11991
OCR Issues:
- ASCII junk on lines: [229]
Key Terms:
- జానపద
- కిన్నెర
- మెట్లు
- సామెత
- తెలుగు
- కులాల
- కొన్ని
- పౌరాణిక
- వారిని
- సామెతలు
- విజ్ఞానం
- అట్లా
- అనేది
- బెస్త
- వాని
- గొల్ల
- వారికి
- పురాణాలు
- కాపు
- అభిప్రాయ
- సామెతల్లో
- గురించో
- కాని
- వివరణ
- రెడ్డి
- చేపలు
- పటేల్
- నామెత
- పరీక్షించాలంటే
- వారి
Extractive Summary:
“ తురుకోన్ని అడిఐల గొట్టాలె లంబడోన్ని వూల్ల గొట్టాలె' అనే యీ సామెత - ఈ కులాల వారిని తప్పనిసరిగా కొట్టమని చెబుతుందని కాదు, వారిని కొట్టాల్సిన అవసరమే వస్తే - తురకవాడిని అడవిలోనూ, లంబాడివాడిని వూర్ణోనూ సాధించాలట! ఊరిముందర మడుగు మడుగులో నీరుగుప్పి, చేపలు పునుకువట్టి, మడుగు పక్కనే తవ్వివుంచిన ఓ చిన్నగుంతలో చేపలు వేస్తున్నాడో బెస్త అంతలో అక్కడికి ఆవారి పటేల్ వస్తున్నాడు అతన్ని చూసిన బెస్త తన అనుచరులతో అన్నమాట యిది ఆ పటేల్ ఈబెస్తకు కొంత కాలం క్రితం ఓ బగ్ర దూడను (గేదె యిచ్చాడు దానికి యిపుడు ఏడు దూడలై వృద్ది పొందింటి పటీలుకు తానిపుడు “నీచు' (చేపలు) పెట్టకపోతే తన యేడు బర్లను కొట్టుకుపోతాడు పోయినా పరవాలేదు కాని నీచు మూత్రం పెట్టడానికి వీలు లేదనే - తీర్మానంతోడిది ఈ నామెత బెస్త వాడికి నీచుమీది ప్రేమ, వృత్తిమీబిగౌరవం తెలిపేందుకే కాక, వాని తెలివి తక్కువ తనాన్ని తెలిపందుకుసైతం ఈ సామెత వాడబడుతుంది ఆ (గగావాుం పటేల్ వీనికి ఉచితంగా ఇచ్చిన గేదె - ఏడుగేదెలుగా మారింది, వాని విలువా, పటేల్‌కు పెట్టవలసివచ్చే చేపలవిలువ లెక్క గట్టి ఏది లాభసాటి అనే విచికిళ్స లేనివాడు బెస్త అట్లాంటి సందర్భాలలోనే ఇట్లాంటి(అయిలు బలరామ్ రాచూరు 48సం గీతకార్శికుడు సామెతలు వాడుతుంటారు “గొల్ల మెండిల్లు వట్టుదంట” తెలుగు జానపద గంగమ్మ ఆచార్య్మనాయని కృష్ణకుమారి, తెలుగు జానపద గంగ + అమ్మా-నాయని కృష్ణకుమూరి ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య విమర్శనా సిద్ధాంతాల కొలతలతో కొందరు జానపద సాహిత్య ఆవిర్భావాన్ని పరిశీలిస్తున్నారు మాణవునిలోనిచేతన సుప్త చేతన, అచేతనా వస్థలు వాని సాహిత్యస్యష్టికి కారణాలౌతాయనే సిర్మండ్ (థాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతాని కనుకూలంగా జానపద సాహిత్యం సామూహిక సుప్తచేతన స్థితిలో ఉద్బవిస్తున్నదని అభిప్రాయ పడుతున్నారు ఆవిధంగా జరిగిన జానపద సాహిత్య స్యష్టిలో వస్తు రస ప్రాధాన్యతను బట్టి, ఇతి వ్యత్తం ప్రాముఖ్యతను బట్టి సాహిత్యం ఆయా ఐభాగాలుగా విడిపోతుంది అట్లా విడి పోయిందే పౌరాణిక గేయ విభాగం జానపద పురాణాలు, పండుగలు మొదలైన వానిని బాగా పరిశీలిస్తే, పురాతన కాలంనాటి ఏదో ఒక కర్మకాండను వానిలోంచి పునర్నిర్మించుకో వచ్చుననే (11640 600) ఆ చరణాత్మక సిద్ధాంతమే ఈ గేయాలకు మూలమని, ధౌచ్మిక కర్తకాండలే జానపద విజ్ఞానానికి మూలమని జానపద విజ్ఞాన సిద్ధాంత పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు పురాతన కాలంలో జరిగినవిగా భావించేవే పురాణాలని ఒక నిర్వచనం ఇతే, అది చరిత్ర అవుతుంది కానీ, జరిగిన విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా వివరిస్తే, అదిచరిత్ర, వానికి మాహాత్మ్యాలు, వర్ణనలను జోడిస్తే అది పురాణమనే వివరణలూ వున్నాయి ఒక సమాజంలోని నమ్మకాలకు సంబంధించిన శాస్త్ర విషయంగా [గహిస్తే, భారతీయ పురాణాలు, గ్రీకు పురాణాలు, మొదలైన విధంగా విభజించుకోవచ్చు ప్రాచీన కాలంలో ఎపుడో జరిగినవని ఒక సమాజంలోని ప్రజలు ప్రగాఢంగా విశ్వసించేవే పురాణాలనేది నిర్వచన నారాంశం 78 కిన్నెర మెట్లు
Chunk 10 — Kinnera-Metlu_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 11085
OCR Issues:
- ASCII junk on lines: [77]
Key Terms:
- మెట్లు
- జానపద
- కిన్నెర
- తాను
- పౌరాణిక
- ధర్మరాజు
- భారత
- పెద్దక్క
- కనబడుతుంది
- జానపదుల
- జానపదులు
- నేను
- భాగవత
- గొల్లభామా
- గౌరి
- గేయంలో
- తర్వాత
- ఊర్మిళ
- ఇక్కడ
- వారు
- మాత్రం
- నాకు
- అందుకని
- రామాయణ
- గేయాల్లో
- నేడు
- సంబంధించిన
- మొదలైనవి
- ధర్మరాజును
- దుర్యోధనుని
Extractive Summary:
రామలక్ష్మణులకు యిన్తారు బాధతో వున్న రాముడు ఆమూట విప్పిచూడమని లక్ష్మణునితో చెబుతాడు మూట విప్పిన లక్ష్మణునికి స్త్రీలు మెడలో ధరించే దండ, కాలి గొలుసులూ కనబడతాయి లక్ష్మణుడు - ఈ కాలిగొలుసులు మాత్రం సీతమ్మవే, ఈ దండ యెవరిదో నాకు తెలియదంటాడు అదేమంటే, నేనెవుడూ సీతమ్మతల్లి పాదాలేదర్శించేవాడిని, అందుకని ఆ గొలుసులను బాగా గుర్తు పడతానం ఆవెం తల,వెడ, నేనెపుడూ చూడలేదు అందుకని ఆ దండసంగతినాకు తెలియదంటాడు ఇక్కడ విచిత్రమైన జానపద జీవితానుభూతి వదినా మరదుల పవిత్ర బంధం, పులకింపజేస్తుంది ఈ విధంగా వాల్మీకి రావమాయణంలోలేని ఎన్నో అంశాలు జానపద రామాయణ గేయాల్లో కనిపిన్తాయి “వాల్మీకి కంటే ముందే రామాయణ కథాస్రవంతి భారతదేశంలో ప్రవహిస్తూవుండి వుండవచ్చు వాల్మీకి తన కాలంనాటి జనప్రియ రామాయణగాథలనే ఆధారంగా చేసుకుని రామాయణ వుహాకావ్యాన్ని వ్రాసి వుండవచ్చు "అని పై మూర్చుల గురించి మనం ఊహించడానికి అవకాశం కలుగుతుంది నేడు వునదేశంలో జానపదరామాయణాల రూపంలో కనిపించే కథారూపం కొన్ని విదేశాలకు కూడా వ్యాపించింది ఈ కారణాలవల్ల తెలుగులోను, ఇతర భాషలలోను జానపదుల జీవనంలో ఒకటై వుండే కధలోని అనేక మయూలాంశాలు (0408250 చాల ప్రాచీన కాలం నుండి జనజీవనంలో వేళ్ళ్లూని స్థెైరపడి వుండవచ్చునని పిస్తుంది శిష్టాచ్చారణాభాసాలు సామెతలు జాతీయాలు, కనబడుతుంటాయి దుతం, ఎరూర్థన్యనకారం పరస్పరం వమూరడం, సున్న వుండాల్సినచోట వర్ణ పంచమాక్షరంతో తర్వాతి అక్షరం సంయుక్తాక్షరంగా రావడం, హస్వటిర్దాలు తారుమారు కావడంశు ష్క స, లు స్థానం మారడం మొదలైన భాషా విశేషాలను ఈ గేయాలలో మనం గమనించవచ్చు పురాణ లక్షణంలోనే చెప్పినట్లుగా, మిగతా రసాలన్నీ వున్నా అద్భుతానికి, మాహాత్త్వానికి జానపదులు అధిక ప్రాధాన్యత నిస్తారు వారు అమాయకులు కావడమే దానికి కారణం పురాణాలు ఒక జాతి జీవన సంస్కృతిలోని భాగాలు జానపదగేయాలు, జానపద విజ్ఞానం, ఒక జాతి సంస్కృతిని సంరక్షించి, భద్రపరచి, తర్వాతి తరాల వారికి అందించే భాండాగారాలు ఆభాండాగారాలు విక్యృతిపాలు గాకుండా, మన తరం కొరకు, భావితరాల కొరకు భదంగా దాచుకోవలసిన కాపాడుకో వలసిన బాధృత పౌరులందరి పైనా వుంది (కేందటీయ విశ్వవిద్యాలయం జాతీయ సెమినార్లో చదివిన వ్యాసం 6 109౨6 90 కిన్నెర మెట్లు
Chunk 11 — Kinnera-Metlu_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 9477
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కృష్ణుని
- మెట్లు
- కిన్నెర
- గొల్లభామా
- కృష్ణుడు
- కృష్ణమూర్తి
- జానపదులు
- వారి
- తల్లి
- పేరు
- గోపికలు
- జానపదం
- భారత
- అతని
- అన్నం
- చిత్రం
- భాగవత
- రంగా
- బిడ్డ
- కృష్ణుడిని
- నన్ను
- జానపద
- దూడరావే
- గోపికా
- గోపిక
- గోపికలకు
- ధర్మ
- సాధూనాం
- వినాశాయచ
- గీతాచార్యుడు
Extractive Summary:
శిరమునా చింతామణీ - నాతండి నాలుకను నక్షత్రమూ పండ్లనూ పరుస వేదే - భుజమందు శంఖ చక్రములు రలవూ ఏపునా వింజామరా - నాతండి బొడ్డునా పారిజాతం అరికాళ్ళ తామరములు - అన్నియు ఉన్నవిక నాదు తండ్రీ నీ రూపు నీ చక్కనా - ఆ (బ్రహ్మ యొన్నాళ్ళు రాసె తండ్రీ 1” అనీ వర్లించుకుంటారు తమకు తెలిసిన, తామెరిగిన, పరిసరాల పోలికలు, ఉపమానాలతోనే జానపదుల కల్పనలుంటాయి కృష్ణుడిని సైతం బహ్మయే తీర్చిదిద్దినాడనేది వారి అమాయక కల్పన తమ ఇంటి వాకిట గున గునమంటూ ఉరుకులు పరుగులు పెడుతూ - అమ్మ కుచ్చిళ్టను అల్టుకుని, కప్పకుని దాగి, గారాబంగా “అమ్మా ! అని బాలకృష్ణుడు తన సర్వకాల సర్వవ్యాపకమగు అవతార తత్వమును ఐవరించాడు ఆ మాట విన్న తల్లి ఆమె అతనికి రక్షకురాలిగా గాక, అతడే తనకు రక్షకుడని భావించి ఉప్పాంగి పోతుంది తనంతటి అదృష్టవంతురాలు మరొకరు లేరని ఆనందపడు తుంది కృష్ణుడు గోపాలకృష్టుడు సార్ధక నావుధేయుడు గోపాలుడంటే గోవులను కాచేవాడనీ అంటే వాటికి గడ్డి మేపి, నీరు తాపి, కూర మృగాల బారిన వాటిని పడకుండా రక్షించేవాడని అర్ధం కానీ- మనకృష్ణుడు - వేణువు నూదుతూ చెట్టు నీడలో కూర్చుంటాడు తిండి తిప్పలూ మరచి నాదలోలలై గోవులన్న 'మోరాలెత్తి అతని గానం వఏంటూ తవ్యయలైపోతాయి కృష్ణుని సమ్మోహన, సంరక్షక తత్వానికి తవృ్యయులయ్యే లోక వాసులకు ఇది ప్రతీక కావచ్చు జానపద గోపాలుడు - జీళ్ళలో తన గోవులను పేరు పేరున పిలిచి, అదలించే పసుల కాపరి రూపంలో దర్శనమిన్తాడు, గోపాలక్యష్ణుడు తన ఆవులను - “పెద్ద కాలపు ఆవులారా - పేరు పడ్డా మందలారా కపిల యావు దూడలారా - కరియావు దూడరావే - బొన్లియావు దూడరావే కామధేనువ కల్పతరువా ! అని గోపిక దీనంగా వేడుకుంటుంది తన సర్వస్వాన్నీ సమర్విస్తా నంటుంది ఈ సర్వస్వంలో 'అహం' కూడా వుంది గర్వాన్ని విడనాడ జేసీదే దైవత్వం
Chunk 12 — Kinnera-Metlu_pages0111-0120.txt
OCR Score: 88% Telugu coverage
Characters: 12582
OCR Issues:
- ASCII junk on lines: [30, 47, 67, 82, 86]...
Key Terms:
- జానపద
- కిన్నెర
- మెట్లు
- విజ్ఞాన
- థామ్స్
- వస్తు
- వారు
- విజ్ఞానం
- ఎన్నో
- సాంఘిక
- గురించి
- సంస్కృతి
- విషయంలో
- చేసిన
- తర్వాత
- అధ్యయనం
- వర్గీకరణ
- నాలుగు
- నుండి
- సిద్ధాంతాన్ని
- దాకా
- మొదలైన
- పరిశోదన
- బాగ్స్
- బార్స్
- విజ్ఞాని
- చేశారు
- చేసి
- ప్రచురించారు
- భాషా
Extractive Summary:
సేకరించి కుప్పవోనే వారు కొందరైతే, తాము వోపినంత ఒక (ప్రత్రియను గురించి పరిశ్రమ చేసేవారు మరి కొందరు జానపద విజ్ఞాన పరిశోధనలో మనవారు శాస్త్రీయ వదానాలను అంతగా అనుసరించలేదనవచ్చు శాస్త్రీయ విదానాలననుసరించి ఈ విషయంలో పరిశోదన చేసిన చేస్తున్న వారూ పాశ్చాత్యులే జానపద విజ్ఞాన విషయాలపై ఉత్తమ వ్యాసాలెన్నిటినో ప్రచురించారు బాగ్స్ బాగ్స్ జానపద విజ్ఞాన వర్గీకరణ అంతర్జాతీయ ఖ్యాతిన్, ప్రామాణికతను పొందింది ఆయన కూర్చిన 44న 01610౫45 0౯ 0% 02 - లో జానపద విజ్ఞానాన్ని నాలుగు ప్రముఖ భాగాలుగా విభజించాడు అవి ఈ కింది విదంగా వున్నాయి | సాహిత్యసంబంధి (1౪1% ౧0ల 2 భాషా సంబంధి (1108805640 6) 3 వైజ్ఞానిక సంబంధి (30161650 0/06 4 (క్రియా సంబంది (40401 0/0 ఈ నాలుగు విభాగాలను వివరంగా (| ౨) గుంపు (6800) (2) వర్గం (0146800 (3౩) నమూనా (౧౫౧6) (4) ప్రక్రియ (%0ము) (6 విభాగం (0౨143100) (6) ఉపవిభాగం (5౬0 0౧113101) అని వంగడించి చూపాడు స్టాండర్డ్ డిక్షనరీలో బార్స్ క్రమ పద్ధతిని పాటించకుండా గీ నుండి 2 దాకా 6౧౦౪ లను సూచించాడు కిన్నెర మెట్లు 103 ₹ం116 016 ఆవిర్భవించింది పందొమ్మదో శతాబ్దం మధ్యభాగంలో అరోపాఖండంలో మ్యాక్షముల్లర్ ప్రతిపాదించిన పురాణమూల సిద్ధాంతం (కు01810గ00000 చేత పభావితుడైనవాడు- 9) థియోడర్ బెన్బె: (1809 - 1881) థియోడర్ బెన్సె వలస సిద్ధాంతాన్ని (ప్రతిపాదించాడు € గేగ180100121 600/00344ు) బెన్సె జర్మన్ దేశస్థుడు ప్రముఖ సంస్కృత పండితుడు భాషా విజ్ఞాని తులనాత్మక జానపద విజ్ఞానాధ్యయనం చేశాడు । 83౩8 లో ఎల్ డి చాంప్స్ ఐరోపాదేశపు జానపదకథల మూలాలను భారతదేశంలో చూడొచ్చని ఊహించాడు ఈ ఊహ ఆధారంగా బెన్సె ఆదానవాదం (6 10600/ 01 3000౪108) లేవటిశాడు | 858లో మన పంచతంత్ర కథలను జర్మన్ భాషలోకి అనువదించాడు ప్రాణికధలన్నీ పాశ్చాత్యదేశాల్లోనే పుద్చాయనీ, మిగతా అన్ని కధలకూ భారతదేశమే పుట్టిల్లనీ, అవి ప్రపంచవ్యాప్తిచెందడానికి అనుకూలించిన భౌగోళికాది పరిస్తితులను ఆయన నిరూపించయత్నించాడు ఈయన వాదాల్లో కొన్నిటిని అంగీకరించినా భారతదేశమే పుట్టిబ్లనే వాదాన్ని అందరూ అంగీకరించలేదు ఇంకా - అమెరికాలోని జానపద విజ్ఞాన సం[గహ కార్యాన్ని వపారంభించిన ఆచార్యుడు 10), [్ 0) 'ఫాన్నిస్ జె, చైల్డ్ సుమారు ౩౦5 వీరగాదల్ని అధ్యయనం చేసి ప్రచురించాడు జర్మన్ జానపద విజ్ఞానాచార్యుడు 110 కిన్నెర మెట్లు
Chunk 13 — Kinnera-Metlu_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 11234
OCR Issues:
- ASCII junk on lines: [35, 47, 54, 81, 83]...
Key Terms:
- జానపద
- తెలుగు
- మెట్లు
- సినిమా
- ప్రభావం
- కిన్నెర
- సేకరించి
- మొదలైన
- బోయల్
- సాహిత్యం
- గేయాలను
- కొన్ని
- పాటలు
- పట్ల
- సామెతలను
- విజ్ఞాన
- ఈస్టిండియా
- వారి
- బౌన్
- గోవర్
- బౌను
- ప్రచురించాడు
- వల్ల
- ఎంతో
- గీతాలు
- సాహిత్య
- నేటి
- మనదేశంలో
- పల్లవి
- సినిమాలో
Extractive Summary:
పి ౌను (1798 - 18684) ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగంచేస్తూ తెలుగు సాహిత్యం పట్ల అభిరుదినీ ఆసక్షినీ పెంచుకొని, తెలుగు సాహిత్యానికి చాల్లెస్ ఫిలిప్ బౌను చేసిన సేవ అమోఘం, అపారం, అనిర్వచనీయం ।; 842 ప్రాంతంలో బక జంగమయ్యను ఆశ్రయించి, ఆశ్రయమిచ్చి ఒక నెలరోజులపాటు అతని చేతే కుమార రాముని కధ, బొబ్బలికధ కామమ్మకథ, మొదలైన గేయగాధల్సి పాడించుకున్నాడు పెక్కు జానపద గేయాలను యక్షగానాలను సేకరించి, ఆం(ధులకు అందించాడు పల్నాటి వీరగాధలు కాటవురాజు కధలకు సంబంధించిన తాళ పత్రగ్రంధాలను సేకరించాడు (బౌను సేకరించి భదపరచిన పల్నాటి వీర కధాచ(డకం పింగ* లక్ష్మీకాంతం, అవసరాల సూర్యారావుల సంపాదకత్వంలో పరిష్కరింపబడీ 196। లో ప్రచురింపబడింది తెలుగు జానపద సాహిత్యం గొప్పదనాన్ని గురించి గ31206౮0గ౧2| లో వ్యాసాలు ప్రచురించాడు వేమన పద్యాలకు వ్యాఖ్యలు స్వయంగా వ్రాసి, వెలుగులోకి తెళచ్చిండ్ బౌనే తెలుగుదేశంలో తెలుగు జానపద నొహిత్యం గొప్పదనాన్ని మొదటిసారిగా గుర్తించి, ఆదేయ సాహిత్యాన్ని సేకరించి, భ్యదపరచిగ మహనీయుడు బౌను కొం[ 5009 00502460 10612 అన్న గ్రంధాన్ని రచించి పసిద్దిగాంచి॥ ఆంగ్లేయుడు, ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి - 16) చార్జోస్, ఇ. కావడానికి, కధ నటులు, అలంకరణ, పాటలు, చిత్రికరణ మొదలైన వన్నీ కారణాలొతాయి ఒకేరకమైన సినిమా అన్ని దేశాల్లోనూ ఆదరించబడదు ఆదేశ ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాల మీద దాని ఆదరణ ఆధారపడివుంటుంది మనదేశంలో 20% పట్టణప్రజలు, 80% (గామణ జానపదజనం అధిక సంఖ్యాకులు గామీణులు వారి భావాల కనుగుణమైనవి, వారి మనసులను ప్రతిబింబించుకుంటాయి ఎన్నిరకాల కధా వస్తువులతో, సాహిత్య ప్రత్రియలతో సినిమాలు వచ్చినా మనదేశంలో జానపద సాహిత్యపప్రక్రియలకు సంబందించిన సినిమాలే విజయవంతమౌతాయంటే అతిశయోక్తి కాదేమో! సంస్కృతి వివరణలను తవు సినివూలలో వాడుకొని, సినివూలను బహుళజనాదరణ గలవిగా రూపొందించారు జానపద నాహిత్యప్రక్రియలన్నింటి ప్రభావం ఇంచుమించుగా తెలుగు సినిమా గీతాలపై కనబడుతుంది ఐతే జానపదగేయ ప్రభావం వున్నంతగా వచన(ప్రక్రియలైన పొడుపుకథ, సామెత, మొదలైనవాటికి వుండదు వచన శాఖలోని వొడుపుకథ, సామెత ద్యశ్యశాఖలోని యక్షగానం, వథినాటకం, హరికథ, బు(రకధ, జముకుల కధ తోలాటం, బతుకమ్మ గేయశాఖలోని మేలుకొలుపులు, తత్వాలు, సంవాదాలు, సరదాలు - సరనాలు, నవ్వులపువ్వులు, పనిపాటలు, పిల్లలపాటలు, స్త్రీ పాటలు, వలపు పాటలు, పెళ్లి పాటలు, ఏప్టవగీతాలు, - మొదలైన అన్నిరకాల జానపద శాఖల, వైవిధ్యాల ప్రభావం తెలుగు సెనిమా గీతాలపై యెంతోవుంది ఆ(స్రభావాన్ని స్ఫూలంగా ఈ కింది విధంగా విభజించవచ్చు (1) వస్తువును యధాతథంగా (గ్రహించడం, (2) బాణీలను, పల్లవులను మాత్రమే గ్రహించడం, 6౧౩) భావ(ప్రభావం (4౨ భాషా ప్రభావం (6) విషయ ప్రభావం (6) జానపద వస్తు సంస్కృతిని గ్రహించడం సినిమా పాటల మీద జానపద గేయాల కున్నంత బలమైన ముద మరే యితర (ప్రక్రియకూ లేదనే చెప్పాలి యథాతధంగానో, పాక్షికంగానో సినిమాల్లో జానపదాలంత ఏరివిగా ఉపయోగించిన ఇతర ప్రక్రియలు లేవు కీర్తి కోసం ఆశించని జానపద కవుల గీతాలు కొన్ని సినిమాల్లో కవుల సొంత కిన్నెర మెట్లు 117
Chunk 14 — Kinnera-Metlu_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7962
OCR Issues:
- ASCII junk on lines: [264]
Key Terms:
- రామాహరే
- జానపద
- మెట్లు
- కిన్నెర
- మాత్యకు
- అతను
- పాటలు
- బండోడో
- తగిలింది
- కొసరాజు
- పోతుంటిరా
- సినిమాల్లో
- వలియొ
- ఆత్రేయ
- సినిమా
- మావా
- గట్టేసి
- చేతబట్టి
- కూకున్నానోయ్
- ఎవరికి
- మల్లా
- నేనొస్తా
- జానపదుల
- కాశీకి
- పోలేదు
- వారి
- మొదలైన
- అల్లో
- నేరెడల్లో
- మళ్లి
Extractive Summary:
ఈ జానపద గేయానికి మానవుడు దానవుడులో ఉషశ్రీ, మాయారంభలో బలిజేపల్లి లక్షీకాంతకవి, హరిశ్చంద్రలో కొసరాజు - రాసిన గేయాల్లో పోలికలు యెన్నో వున్నాయి - 6౧1) ఆ- ఆహా! ఆమె - ఇంతలోనె యింట్లోనె ఎంతపని జరిగిందో ఈ మామా - చెప్పేదెట్టా మామా! నువ్వు ఉతుకుతుంటె అందం అబ్బ వేశావె బంధం (జమిందారుగారి అమ్మాయి - కొసరాజు ఈ సినీగీతం బాణి ఆంధ్రదేశాన్ని దాటి హింటీ తెరకెక్కింది “బాజ్ లో “హమ్ తుమ్ ఏక్ కమ్రేమె బంద్‌హో జెర్చాబఐ ఖభోజాయ్! "'
Chunk 15 — Kinnera-Metlu_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10493
OCR Issues:
- ASCII junk on lines: [195, 209]
Key Terms:
- జానపద
- కిన్నెర
- మెట్లు
- బుర్ర
- గానం
- బృందం
- సినిమా
- కొడుకో
- బుర్రకథ
- నాజర్
- గట్టి
- నల్ల
- గేయాలు
- గేయం
- వారు
- మొదలగు
- వంతలుగా
- ప్రధాన
- తెల్ల
- జొన్నలు
- తెలంగాణా
- నీవు
- రేలా
- సాహిత్యం
- వుంది
- కథకుడు
- తాంబూర
- ప్రబోధకాలు
- రచించారు
- చేశారు
Extractive Summary:
61౨) శిన్ని ఓ శిన్ని! ఓ సన్న గాజుల శిన్నీ ఓ వన్నె గాజుల శిన్నీ అని సాగిన యీ దేయం తెలంగాణా మాండలికం పట్టుగలది (2) లాలూ దర్వాజ లష్కర్ బోనాల పండగ కొస్తనాని రాక పోతివ్! & వీరగాధా జన్యాలని నాల్గు విధాలుగా విభజింపబడతాయి (పబోదాత్మక బు(రకధలు మళ్లా । రాజకీయ ప్రబోధకాలు, 2 జాతీయ ప్రబోధకాలు ౩ సాంఘిక ప్రబోధకాలు, 4 ప్రభుత్వ ప్రచారకాలు, అని నాల్గు విధాలుగా విభజంపబడతాయి తెలుగులో జంగం కథలను అనుకరిస్తూ బుర్రకధను స్యఫ్టించిన కీర్తి సామ్యవాదులదే ఉద్యమ స్ఫూర్తితో వారు బురకధను రూపాందించారు | ౨42 [ప్రాంతంలో గుంటూరు జిల్లా బాపట్ల (ప్రాంతంలోని కాకుమాని సుబ్బారావుగారు జంగం కధలను, బొజ్బలి వరుస కధలను అనుకలస్తూ “బాబురావు బురకధి రచించారు విరు దీనిని స్వయంగా గానం చేశారు బహుశా ఇదే మొదటి బుర్ర కధ కావచ్చు రెండవ (ప్రపంచ యుద్ధంలో తమ దేశరక్షణకై పోరాడిన రప్మన్ బాలిక*టాన్యా' పేర బుర్రకథరాసి, సుబ్బారావు గారే గానం చేశారు సుబ్బారావు గారికి వంతలుగా చింతలవాటి సూర్యనారాయణ, కంరంనేని వేంకట సుబ్బయ్యలు వ్యవహరించేవారు ఆం(ధ(పదేశంలో మొదటి బు(రకధా దళం యిదే | ౨46లో తెిలంగాణంలో వరంగల్లు నగరంలో పైదరాబాదు సంన్ధాన రాజ్యాంగ సంస్కరణలు” అనే బుర్ర కధను ప్రచురించారు ఇది అడ్లూరి అయోధ్యరామయ్యగారి రచన, తెలంగాణాలో ఇది మొదటి బుర్రకథ | అ43వ సంవత్సరం మన బు(రకధకు ముంచి కాలం ఆంధుల ఏరవైతా౪కుడు, ఖండాంతరాల్లో తెలుగువారి కీర్తి ఢంకా బజాయించిన వాడు, బురకధా పితామహుడు షేక్ నాజర్ ఈ సంవత్సరమే రంగ ప్రవేశం చేశాడు అంతటి బు(రకధా కళాకారుడు నభూతో నభవిష్యతి అనిపించాడు టాన్యా కధ చెప్పినా, కష్టజీవికధ గానం చేసినా, శోతలూ, ప్రేక్షకులూ, అతనితో కలిసి ఆడాల్సిందే, పాడాల్సిందే బుర్రకధలో ఇటువంటి రసానుభూతి కలుగుతుందని నిరూపించిన వారు నాజర్ బృందంవారే అల్లూరి సీతారామారాజు కథ యీ బృందం చెబుతున్నప్పడు అందరూ ఆంగ్లేయుల కుతంత్రాలకు కుత కుత ఉడికిపోయినవారే కిన్నెర మెట్లు 4137
Chunk 16 — Kinnera-Metlu_pages0151-0160.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7857
OCR Issues:
- ASCII junk on lines: [70, 75]
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- గోత్రాలు
- కిన్నెర
- మెట్లు
- మొదలగు
- మాత్రల
- బుర్ర
- తకిట
- కెరుకా
- పాదాల్లో
- మాత్రలు
- వంతలు
- ప్రాంతాల్లో
- అన్ని
- నుండి
- కొన్ని
- యోధుడా
- లేవయ్య
- రావయ్యా
- రాగాలు
- రాగం
- తందనా
- తందాన
- గొల్లొల్ల
- వారి
- సంబంధమైతే
- రంజింప
- గారి
- వాస్తవ్యుడు
- ప్రచారంలో
- అంటే
Extractive Summary:
ప్రైాదరాబాదుకు సంబంధించి కిషన్ ప్రసాద్ దాత్యత్వం, రాజాబహద్దర్ వెంకటరామారెడ్డి గారి ఏరగుజణం బాగామతి ప్రేమకథ, కులీకుతుబ్‌షా నిర్మాణ కాచూహలం, మూసీనది కీలకనామ సంవత్సరం నగరాన్ని ముంచిన వైనం మొదలగు ఇతివ్యత్తాలతో నగర పరిసర జానపదగాయకులు బు(ర కధల బాణీలతో పాడుకొనడం విన వస్తున్నది “కృణ్వంతో విశ్చమార్యం' అనే నినాదంతో మానవులందరినీ మహనీయుల కేయదలంచిన మహర్షిదయానందుని చరిత్రా బుర్ర కథల్లోకి ప్రవేశించడం, మనబు(ర కథ పూర్వసుక్కతం లోకోద్ధరణకై శిలువ నెక్కిన జీసెస్ క్రిస్ట్ చరిత్రా బుర్ర కధాగానానికి నెలవైనది వరుసలు అన్ని బురకధలకు ఒకేరకమైన వరుసలుండవు వఏషయానుగుణంగా, రసానుగుణంగా పాదాల్లో మాత్రలు దొర్గుతుంటాయి బక్కోపాదంలో 8+8+5 ఈశ8+।10 మాత్రలుండడం యెక్కువగా కనబడుతుంటబి బొబ్బలి కోటా + యేలేవాడూ + దొరారంగారావు 8 ఈ 9 + 5 విజయనగరమూ + యేలేవాడూ + విజయరామరాజూ 8 శ వ ఈ 10 మాలకన్నమను + బ్రహ్మనాయుడే + ప్రేమతో పెంచాడు 8 ఈ 8 శ 3| మొదలగు విధంగా ఛవున్నాయి శ42 కిన్నెర మెట్లు మరికొన్ని వరుసళ్లో వెొదటి చరణంలో [12 నుండి 1565 మాత్రలు వేసి చివరి చరణంలో 14 నుండి | 6 మాత్రలు వేయడం కనబడుతుంది భళానంటి భాయి తమ్ముడా - సై 1కు డఉేవ భళానోయి దాదానా 1565 యున్నగు ఐవధంగా వుంటాయి మరికొన్ని వరుసల్లో, ఇంకొన్ని మార్పులు గమనించవచ్చు వీటైన బ్రహ్మయ డేగరా - సై ర + త + 5 అరవడీ పరవడి జేసెరా - సై న జా త్త శ ఠి తాటించి తన్నానాగరా - సై ర్ శా త్త న గజ నాగమ్మ కోడీ సోదరా - సై ర్ జా చా షా అ వెందలగు వరుసల్లో 5+4+5, 4+4+5, 5+4+5, అ+4+5, మాత్రలు మనకు కనబడతాయి ఇంకా కొన్ని వరుసలు తకిట తక తక + తకిట తక తక - అనే ఏడేసి మాత్రల ఆవ్యతితో నాగుతుందాయి కిన్నెర మెట్లు 143 న మం ల య మ త.