Telugu Killari - anilvaranasi/indianlanguages GitHub Wiki
1 ను న న త రాం న్ు న మాం వారన సమం సాతి చల్ వా ఒం టె ము. ః అని ర్న న్స్ క్ ర్న ॥ న ననే జ ం ళో వే లే వశపు | రాణీ స ళ్ళ సో యను 2 స మక్ 1. ( ఎను.,శే. “ఆ తు ళ్ జ వసు రం ఇళ ధి | / /) వాం జో ఖ్ గ! సే 1. ల్లీ ళో హా 1 వ కస లచే మ్, రం ఫో స" నం స క వసా క స గక రారో ల . . - నున యా త్తం ర లర య తర సం బో లు వ గో క్త వం ల్ స్వ భా ట్ శైల్లుద్ణో ప ల క్ట న క న లో “ జజ భయ నం. వర | ణి ళో
కి . ణి పష గాం స గాఖీక్ట్ర వష ల. స గ్య! శ న్ా ను. మహారాస్త్ర- ౩0 సెప్టెందితు 1౬992 '౧ల నైలొవ్సైల 5(ఎ) ఫౌట్టి శ్రీరాములు గిర్. మౌసాబుటాయ్, హైదీఠాభాటుకర3 657
కకక టే 1 (4006౨ ౬ జురు ఉంయింటల 4 రట! 224 రంంబీ4 4లమంటి) (౧0.౦. నృపగడ షగై0ం ఆ జ కక 16శే ఇ రో
న౮81[151155 : లి
౧4 ౧౮14 'అలా॥64 లస ందాలయ (గ్ల 0౦౧169 500 ః గ్ గం ₹20 ౭డ | ఒ ణ్
గ “ 00౪౬౧ 0౨౬5/9% : ష్ప గ్గే ల్ మడం౫?4౧ వందు న హైద బాద్
/౫7౧౦౦౧౮౦)7/౦|౧/5 .:
5/1 ర౧౭౧| సంగా౭!
5% ౪౭66౪76 0౧1౧2 ౪699/40[086౧46041
ళం
072: యి 19006 124౧254 61200106 (1 ళ్
126 గెండర, గరం20864 ల: 4020297
నిద్నా[గి/౬న =
98/1 గ౧డం౧4/6౧6౧4 £౧169/0గ౩౦9
స!009809 11/606/౧42026.
నిగంం గం : 26-00
౯౦| 00౧/౬ :
ెళ్ల్/5. 1521206112 ౯020118108 [04156
811%. 51661 గ/౮0612046
- 2720462 కెం0[ ౨6001
కంగ౧10462, (6౮9౧2086
హారి చంద్ర శేఖర్...
కృతజ్ఞతలు స్వామిరామానంద తీర్ధ స్మారక సంస్థ రఘునాధ్ జీ కాంబ్లౌ లక్షణ్ ఫణికుమార్ చిన వీరభద్రుడు
వఏ.వి.యస్. ప్రసాద
యుగంధర్
న్పందన పరుల ఆవేదనని ఆత్మీయం చేసుకోవడం, (ప్రతిస్పందించడం మనమందుకోలేని
ఆదర్శాలుగానే మిగిలిపోతున్నాయి. ఈ ఆవేదన కవిత్యాది ప్రక్రియలలో ప్రతిఫలించడమే కాక సాహిత్యపు రూపురేఖల్నే మార్చడం యూరోపియన్ సాహిత్యంలో యిటువంటి మార్చు సకృత్తుగానే కన్పిస్తుంది. భావకవులు, అభ్యుదయ కవుల తరువాత యిలాంటి మార్పు ఎవరు తెచ్చినట్టనిపించదు అనుభూతి కవిత్వం భావ కవిత్వానికి, విప్లవ కవితలు ఆభ్యుదయ కవిత్వానికి కొనసాగింపు, పొడిగింపే కాని, అవి వస్తువు లో సంవిధానంలో విష్ణవాలూ కావు, మార్పులూ కావు. ఆంధ్ర తెలంగాణా ప్రత్యేక వుద్యమాలు, బంగ్లాదేశ్ యుద్దమూ, బోఫోర్సు లాంటి నైతిక పతనపు తార్కాణాలూ మనల్ని కదిలించవు, కానీ, మేధావుల బోధనలు దేశవాళీవైనా దిగుమతి చేసుకొన్నవైనా మనల్ని కదిలించి వేస్తాయి. ఇక్కడ దోపిడీ వున్నా మన వుద్యమాలు, సాహిత్యాలు యీ దోపీడీపై చేసే పోరాచాల్నించి పుట్టినట్టనిపించదు దోపిడి లక్షణాలను, దోపిడీపై పోరాటం చేయవలసిన విధానాలను తెలిపే సాహిత్యమే మన సాహిత్యాన్ని (ప్రభావితం చేసినట్టునిపిస్తుంది ఇలాంటి దురదృష్ట మేధా వాతావరణంలో చారి త్రక సంఘటనలన్నుంచి పుట్టి ఆ సంఘటనలను మనం మరిచిపోలేని విధంగా చిత్రించే కవిత్వం అరుదుగానే వస్తుంది నేను నగ్నముని "కొయ్యగుజ్జం” కావ్యాన్ని విశేషంగా చెపుతాను అరుదైన యిటువంటి కవిత్వానికి వుదాహరణగా. దివిసీమ ప్రళయాన్ని మనం మరచిపోయినా మనల్ని నిద్ర నుండి లేపడానికి నన్నముని ర్సుళిపించిన కొరడా “కొయ్యగుజ్ఞం'. విస్పుత సంఘటనలను స్మృతిలోకి తేవడం కవిత్వం తాలూకు ఒక లక్షణం ఆరుద్ర 'త్వమేవాహం'లో
"ఆమెన్
ఆమెన్
చెజపట్టన్
(మోగెన్
నీగన్
నా పెన్
ఆపెన్
కొపొడును' అంటారు. ప్రాణంలేని వ్యంజనాలతో ఒక సంఘటనను వల్లించి ప్రాణమున్న (అచ్చు) కాపాడు “ను అక్షంంలో కవిత్వపు శాశ్వతత్వాన్ని స్టోపించారాయన.
2
సి.వి.కృష్ణారావు గారు 'కిల్లారి' కావ్యంలో అదే చేశారు కిల్టారి, కవితల సంకలనంలా వున్నా, వస్యక్యతాది లక్షణాలున్న కాన్యం. కృష్ణారావు గారు లాటూరు దుర్దటన గురించి పత్రికలలో చదివి యీ కవితలు అల్లలేదు కొన్ని దశాబ్దాల క్రితం హేమండార్భు, శంకరన్, రవినందన్ ప్రతాప్గార్హతో రాష్ట్రంలో అన్ని (ప్రాంతాలలో ఎలా సేవ చేశారో, అదే స్పూర్తితో యీ పెద్ద వయసులో (అలా కనిపించడు కానీ ఆయన వయస్సు డెభైపైనే) లాటూరు పునరావాస కార్యక్రమాలలో పాల్గొన్నారు నాలాంటి వాళ్ళను సిగ్గుపడేలా చేశారు. ప్రజల మనిషీ కాబట్టి ప్రజల్లో మెలిగారు. వాళ్ళల్లోకి పరకాయ (ప్రవేశం, పరాత్మ ప్రవేశమూ చేశారు. విరిగిన వెన్నుపూసను వాచేసుకున్న వారిని చూశారు. పగలంతా పనిచేసి తన స్పందనని రాత్రిపూట కవితలలో బంధించారు ఫలితం కిల్లారి కావ్యం
భోపాల్ దుర్తటనకు లాగ లాటూరు ద్భుర్ణటనకు మనిషి కారణం కాక పోవచ్చు. అది హరాత్తుగా వూహించలేని విధంగా జరిగిన సంఘటనే కావచ్చు. అయితే అడగవలసిన ప్రశ్నలున్నాయి. శాస్త్రవిజ్ఞానం యింతగా అభివృద్ది అయిన రోజుల్లొ భూకంపాలను అంచనా వేసే సీస్మిక్ పరికరాలేమయినట్టు? ఆ అంచనాలను సరైన సమయంలో ఎందుకు తెలియనేయలేదు? అక్కడి వాళ్ళని సురక్షిత (ప్రాంతాలకెందుకు తరలించలేదు. ఇవన్నీ చేయనపుడు మన విజ్ఞానమూ, మన పరికరాలూ, మనమూ ఎందుకున్నట్టు? బాధ్యత గల వారిని మనమెందుకు నిలదీసి అడగడం లేదు? వారిచేత గుంబీలెందుకు తీయించడంలేదు? ఈ జడత్వం లోనే ఉంది మన సమస్యలన్నిటికి ప్రాతిపదిక. 'ఎవరికేం తొందర ఒకరి కోసం ఏడవటానికి' అంటారు కృష్ణారావుగారు. 'ఆవలిగట్టుకు విసిరేసిన లోహబంధాలు అందుకోవటాన్కి ఎవరున్నారు" అనిన్నీ ఆంటారు. కృష్ణారావుగారి నుంచీ మనం నేర్చుకోవలసింది చాలానే వుంది. ఆయన జడత్వాన్ని ఎలా జయించారో తెలుసుకోవాలి. “నిత్య వైతన్యాన్ని ఎలా సాధించారో చెప్పరూ అని అడగాలి. మన మేధావుల (దేడుమార్చు స్తబ్దత మీకెందుకు లేదు అని ప్రళ్నించాలి.“భూమికి దూరమై ఆకాశం అందక డేగ వేలి గోటున ఛిద్రమైన గుండె” మీకే ఎందుకు కనపడింది మూకెవరికి ఎందుకు కనపడలేదు అని నిలదీయాలి. ఆయన సమాధానం చెబితే జడత్వమనే మన రుగ్గుతకు అదే దివ్యౌషధం.
ఫణికుమార్
హైదరాబాదు, 13-6-1996. ,
ఒదకలక్ష చబొటనున వేళ్ళు చదివినవాడు.
కవి దేవతలను ఆవాహన చెయ్యగలడు, కాని విపత్తు యెదట మూగబోతాడు. వీరుడొక్కడే విపత్తుని ఎదుర్కోగలవాడు. దానితో ముఖాముఖీ, బాహాబాహీ తలపడగలవాడు. కనుకనే భౌతిక విపత్తులు, ఆకలి, కరువు, యుద్దం, ఉప్పెన, తుపాను, ఆశనిపాతం సంభవించిన ఏ సందర్భంలోనయినా ముందు వీరులు పుడతారు, ఆ తరువాతే ఆ వీరుల్నిదేవతలుగా స్తుతిస్తూ కవులు పుట్టేది.
ఇందుకేమన్నా మినహాయింపు ఉందా అంటే ఉందనాలి. వీరుల్లాంటి కవులూ, కవుల్లాంటి యోధులూ ఎక్కడయినా ప్రభవిస్తారా అంటే ప్రభివిస్తారనే అనాలి. ఎక్కడిదాకానో ఎందుకు - మన గరిమెళ్ళ సత్యనారాయణ, సుద్దాల హనుమంతు, సుబ్బారావు పాణిగ్రాహి, చెరబండరాజు, శివసాగర్, గద్దర్, ఇప్పుడు దామూ- మనది ఛన్యభూమి కనుక ఈ కోవకి అంతం లేదు.
(ప్రజాకవులొక్కరే విపత్తు జుట్టు పట్టుకుని దాని వెడలు ఒంగదీసి 'కురువృద్దుల్, కురుబాంధవుల్చూచుచుండంగ' ఎలుగెత్తి తమ శాపాల్నీ, శపథాల్నీ కుమ్మరించగలరు. ప్రజాకవిత వీరకవితా సం('ప్రదాయం - దాన్ని పాటకో, పదానికో పరిమితం చెయ్యలేం. ఈ చిన్ని సంపుటంలో ని వచనాల్ని చదివిన వారికి ఈ విషయమే బోధపడుతుంది అజ్జాతుడయిన ఏ రాయలసీమ (ప్రజాకవివీరుడో ఎన్నడో*ధాతకరువు' పైని పాడిన విషాదభరిత గీతాన్నాకసారి ఆమళ్ళదిన్నె గోపీనా[్గారు వినిపించగా విన్నాను ఆనాడు నే పొందిన బాధామయస్సురణని తిరిగి ఈ కవితల్ల కన్నాను
చాలా యేళ్ళ కిందట తన గురించి కృష్ణారావుగారు ఇలా రాసుకున్నారు.
'వాళ్ళు.... గుడిళశముందు మురికి గుంటల ఒడ్డున నులకమంచం కోడు పొందించి దగ్గరకు రావచ్చునో లేదో అనే భయభ్రాంతి పొడుస్తుంటే సగం చెప్పి సగం చెప్పుక పూర్తిగా బాధ చెప్పటానికి మాటలు రాక అర్షీ రాసికోవటానికి యిళ్ళల్లో కాగితం లేక చేతుల్లో కలాలు లేక ఏకలవ్యుల్లా నాకు వారి బొటిమన వేళ్ళిచ్చారు.
ఒక లక్షబొటిమన వేళ్ళు నేను గ్రాశాను - చదివాను. ముదుసళ్ళవీీ వయస్కులవీ, (స్త్రీలవీ, పురుషులవీ, ఆరోగ్యవంతులవీ, రోగులవీ, పాపలవీ, వీరులవీ .....(వైతరణి, 1968)
శిష్ట సంప్రదాయానికి చెందిన కవి పూర్వకవి సమయాలను బాగా అధ్యయనం చేస్తాడు. కానీ 'ప్రజాసం ప్రదాయానికి చెందిన కవి లత్ష బొటిమన వేళ్ళను చదువుకుంటాడు, పోల్చుకుంటాడు.
| కృష్ణారావుగారు వచన మార్గానికి చెందిన ప్రజాకవి. ఎన్నో రోజులుగా ఈ కవితల్లో నేను కలిసి గడిపిన మీదట ఇప్పుడు చెప్పగలిగింది ఇదే. బాధా సందర్బాన్ని మనం మర్చిపోవాలనుకుంచాం. కాని కవిగుర్తు చేస్తాడు. మనవంటి మందమతులకి తిరిగి తిరిగి గుర్తు చేసే ఈ బాధ్యతని నెత్తికత్తుకున్నందుకు కవిది నిత్య బాధా సందర్బం. మన బాధా, తన బాధా అందరి బాధా తనే పడుతున్న తల్లిలాంటి, భూమిలాంటి కవి మన ముందుకు వచ్చినపుడు ఇకనైనా జాగు చెయ్యక వెంటనే పోల్చుకుందాం. చినవీరభద్రుడు. హైదరాబాద్ 18.7.1996.
విపత్తు అడుగున
1993 సెప్టెంబరు 30వ తేదీ రాత్రి లాతూర్, ఉస్మానాబాద్(మహారాష్ట్ర) జిల్లాల 69 (గ్రామాల్ళో భయంకరంగా భూమి కంపించింది.
ఒకసారే కాదు కొంచెం కొంచెం వ్యవధుళ్లో మూడుసార్లు ప్రకంపించింది. వారం తరువాత 8వ అక్టోబరు నాడు మళ్లా. ఈ భూకంపానికి కేంద్ర స్టానం లాతూర్ జిల్లా కిల్లారి. ఈ గ్రామం ఆ కొద్ది క్షణాలు సముద్రం మీద నావలా ఉయ్యాల ఊగింది. చరిత్రలో బహు కొద్ది బీభత్సాల్టో ఇదొకటి. ఒక తరం సర్వనాశనమైంది ఎనిమిది వేల మంది చనిపోయినారు. కనీసం లక్షా డెబ్బయి వేల జనం ఏదో ఒక నష్టానికి గురైనారు 35 వేల ఇళ్ళు నేలకూలినాయి. తొమ్మిది వేల మంది భర్తనో, భార్యనో, సిల్లనో పోగొట్టుకున్నారు. వెయ్యి మందికి పైగా శాశ్వత అంగవైకల్యంతో ఇతరుల మీద తమ దినచర్యకై ఆధారపడాల్సి వచ్చింది. 1500 మంది బాలబాలికలనాథలైనారు.
ఈ 69 గ్రామాల్లో ఒక తరం పూర్తిగా చతికిలబడిపోయింది.
కిల్లారి (910269) లో చూరు గోడ మొత్తం నేల మట్టమైనది. ఇదే పరిస్టితి సాస్తూర్ (ఉస్మానాబాద్ జిల్లా) లో కూడా.
తినీ తినకా వేడిమీ చలి ఓర్చుకుంటూ తమ కలిమిలేముల కర్తృత్వం అతీత శక్తులదేనని నమ్మిన ప్రజ భూకంపం దెబ్బ తట్టుకోలేక పోయినారు.
మృత్యువు తప్పినవారు ఉన్మాదావస్టలోకి జారారు. గాయపడ్డవార్ని ఆసుపత్రులకు మోసుకపోవడం, శవాల మూక ఉమ్మడి ఖననం, ఎంత వెతుక్కున్నా ఆత్మీయుల ఆచూకి దొరక్కపోవటం ఊహించలేని భయానక సన్నివేశాలు. వొందరి మాట పడిపోయింది. కొందరి కనుగుడ్లకు చూపంద లేదు. కొందరి శబ్దం స్టంభించింది. ఆ పైన ఆత్మహత్యలకు దారితీసే మనస్తాపం.
30 సెప్టెంబరు తరువాత ఒక సంవత్సరం పొటు తమ కాళ్ల కింద నేలలో ప్రవాహాల చప్పుళ్లు. నిండు నిద్రపట్టని ప్రజ మగతలో హటాత్తుగా బెదిరిపోయి బజార్న పడేవారు. గోడలు బీటలువారనీ, నామ మాథ్రంగా ఇళ్ళు నిళ్ళి ఉండనీ, దాదాపు అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబం ఇంటి బైట గుడిళ వేసుకొని రాత్రిళ్లు నడుం వాల్చారు.
ర
భూకంప వార్త వినగానే రాష్ట్రంలో దేళంలో, విదేశాల్లో ప్రభుత్వాలు, సేవా సంప్టలు, వ్యక్తులు ఎనలేని ఆదరణ సౌభాతృత్వం అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సైనిక పోలీసు పరిసాలనా విభాగాలు రేయింబగలు కళ్లల్లో ఒత్తులేసుకొని, కళ్ల నీళ్ళు కుక్కుకుంటూ గుండెలు రాయి చేసుకొని వేల కూలిన ఇండ్ల పారల్టోంచి పెళ్ళ పెళ్ళ జరుపుకుంటూ దెబ్బతిన్న వాళ్లను వెలుగులోకి లాగారు. బతికించారు మృత శరీరాలు ఒక్కొక్కటి బైటికి తీసి ఖనన క్రియలు జరిపారు
ఆహారం, గుడ్డలు, ఇతర అవసరాలు కోకొల్లలుగా బాధితులకు అందించారు
అయితే దాళృత్వపు పాలసొంగు క్రమేపీ ఇంకిపోయింది. పునరావాసం నత్తనడక
భూకంపం తరువాత ప్రాణావశిష్టులై మిగిలినవాళ్ళు భయవిహ్యలతల్లోంచి బైటపడి మనస్సు కుదట చేసుకొని జీవితాన్ని పునర్మించుకొనే మనో దార్ష్యత పెంచుకుంటున్నారు.
మహా విపత్తుల్టోంచి బైటపడీ ఇతరులకు మార్గదర్శుకుడుగా నిల్చిన వ్యక్తుల్లో ఒకరు 'తవసిగఢ్' నివాసి రఘునాథ్ ్రీంజీ కాంబ్లే. నేను జులై 94 లో ఆయన్ను కలుసుకున్నాను. ఆయన తల్లితండ్రి ముగ్గురు భూకంపంలో భూస్ట్రిపితమైనారు. వారి అంత్యక్రియలు జరపటానికి కూడా తను నోచుకోలేదు. ఆయన ధర్మపత్ని వెన్నెముకకు దెబ్బ తగిలి జీవితమంతా ఇంకోరి సహాయం కోరాల్సిన పరిస్టితి వచ్చింది. తను జిల్లా పరిషత్తు స్కూల్లో ఉపాధ్యాయుడు. మరారీలో కవితలు రాస్తాడు. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆత్మ విశ్వాసం దిట్ట పరచుకుంటూ జీవన (స్రవంతిలోకి వచ్చాడు.
ఈ సంకలనంలో ,్రీరఘునాధ్జీ వ్రాసిన మరాఠీ కవితలు చదివి, ఆయన భావ జాలం తెలుగులో గ్రాశాను. ఈ అభివ్యక్తి వెనుక (శ్రీ, రఘునాధ్జీ రాసిన మరాఠీ కవితలు (ఒక మిత్రుడి ఆంగ్టానువాదం ద్వారా) చదివినప్పుటి బలమైన ఒత్తిడి ఉంది. ఆయన అనుభవించాడు. ఆయన ఆ రాతల్గో ఆ బాధ సూటిగా పలుకుతోంది. నా కవితలు ఆ బాధని నా బాధగా అనుభవించిన పఠవరింపులు మాత్రమే. ఆయన (గ్రాసిన రెండు కవితలు ఈ సంకలనంలో చేర్చాను. (శ్రీ, రఘునాథ్జీ కు నా కృతజ్ఞతలు.
ఇంత విస్తృతమైన నష్టం జరిగినా పునరావాస కార్యక్రమం అసంతృప్తినే మిగిల్సింది. జీవితం గుడ్డి దీపంతో వెళ్లబుచ్చుకుంటున్నా అది కాస్త కరువైంది. నేల తడువుకుంటూ మోకాళ్లతో డేకుతూ గడపాల్సిందేగాని వారికి అండగా నిలవాలనే సత్వరత సన్నగిల్లింది. పుష్కలంగా మాటలతో కడుపు నింపే వారి జతన కాలం గడుపుతున్నాం. ఇదీ నేటి మనిషి ఉపస్థితి.
పాంపే నగరం (మొదటి శతాబ్లి), లిస్ట్ (155), కనిష్క విమానం, భోపాల్గాస్ ద్దుర్రటన, ఫురుషోత్రమ ఎక్స్ప్రెస్ కోవలోకి చెందిన చారిత్రక సంఘటన ఇది.
7
తరువాత సాంఘికంగా కూడా మార్చుళొచ్చినయి. మనస్తత్వాల్గో మార్పు లొచ్చినయి, ఆ్టికంగా గుల్లయిన వ్యవస్థ కుదురుకొని పూర్వస్థ్రాయికి చేరుకుంటుందన్న నమ్మకం లేదు. పూర్వపు జీవిత వ్యాసంగం యథాతధంగా లేదు. ఒక ఉదాహరణ: కొన్ని గ్రామాల్లో ఇళ్లు కట్తున్నారు. మేన్తీల కీంద కూలీలు కావాలె. ఇంతకు ముందు కూలీకి వ్యవసాయం మీదనే ఆధారపడే వాళ్ళు. ఇష్టుడు ఇక్కడ నాలుగు పైసలు తాత్కాలీకంగానైనా ఎక్కువ వస్తయి. దాంతో వ్యవసాయదార్లలో ఒక అసంళ్సస్తి, తమకు పని చేసేవాళ్ళు కరువైనారని. అంతటితో ఆగక అడిపోసుకోటాలు! ఇదొక అవాంఛనీయ ఫలితం. ఇలాంటివే ఎన్నో,
స్వామి రామానంద తీర్ర స్మారక సంస్థ లాతూర్ ఉస్మానాబాద్ జిల్లాల కొన్ని గ్రామాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఆ సందర్భంలో భూకంప భీభత్సం కళ్లారా చూశాను. ఒకస్తారి; రెండుసార్డు; మూడుసార్లు.
మహాదుఃఖమే మిగుల్చుకొంది ఈ వాతావరణం. బాధ, ఏడ్పు, మొత్తుకోలు బతుకులో భాగమ్రైనాయి,
వాగొలుసుకట్టు ఈ బాధలో కొంత భాగమైనా వ్యక్తం చేయలేదు. కనపడే కన్నీళ్ల కన్న గుడ్లలో కుక్కుకున్న భాగమే ఎక్కువ.
సీ. వి.కృష్ణారావు.
25-12-1995,
ఇది వర లో వైతరణి మాదీ మీ ఉందే అవి[శాంతం *.-వెలువడ్డాయి
కెల్రారి ళా రేప్పొద్దున పాయసం పెట్లానని బుజ్జగించిన తల్లి తల్లిగడ్డం కింద ఒదిగున్న పిల్ల పిల్ల గుప్పెట బంగారు బొమ్మ బొమ్మ పరికిణీ జలతారు మెరుపు పటం పగిలి రంగు వెలిసి గుడ్డు నుంచి రాలిన కన్నీట చుక్క కనష్లేదు ఏదో సుదూర నిస్వనం పిలుస్తూ ఆకాశంలో తిరిగింది ఒడి ప్రిదిలి పుట్టుగింజ రాలిపోయింది అమ్మా, నీవు పాంగించిన'పాలకుండ పదిలం నాయన యావర్తికి అవరోధం వచ్చింది చెల్లి కట్టిన గూడు చెల్లా చెదరైంది తమ్ముడు తల్లడిల్లి పోయాడు తెలియని వయస్సు కోడెదూడ గూటాన్నే గుంజుకపోయిందధి ఆవు అంబా అని ఆరుస్తుందేం పిల్లిషిల్ల కాళ్ల చుట్టూ తిరగే నేమో విశ్వాస మూర్తి ఏ వాసన చూస్తుందో తెలియదు
10 అమ్మా ఈ ఒక్కరాత్రి తోడురా చీకటి, బైటికి పోలేను నీ ప్రాణం పదిలం మృత్యువు నీ పక్కనే నిల్చుంది చూడు తక్షణం సహస్ర శకలాలు కానియ్యి నా శిరస్సు సూర్యుడూ చంద్రుడూ రంగుల గదిలోంచి రంగస్టలం మీది కొచ్చారు వేషాలన్నీ కపటమే దేవుళ్ల చేతిలో పాచికలు దేవతలందరూ దొంగలు. చచ్చినవాళ్ల శాశ్వత శాంతి బైటపడ్డవాళ్ల బతుకు మధ్య ఒక అస్పష్ట వాహకం కాలం భగవంతుడు తనను పిలిపించుకోటానికి గవదలు నొక్కేశాడు మూగపోయిన మంత్రం ఏ ఇ్తిని ఆవాహన చేస్తుంది?
శై గాలికి ఎన్నడూ గిజిగాడి గూడు కూళ్లేదు వెట్టు చెదిరి గూడు కూలిందిప్పుడు ఎండ కాసినా కంకి విరిగినా చెదరని జనం చెరగని నిజం ఒక రోమాంచిత విజ్బంభణలో పూలరెక్కలు బూడిదైనయి బతుకు పట్టెకు ఏడుకట్టు.
బొంది భూస్టాపితమైన క్షణాన
(ప్రేమలూ కార్చణ్యాలూ సమన్వయించిన
అమరత్వం బతికి సాధించకపోతిమే అని ఏడుపైనా మిగల్లేదు
శాశ్వతంగా తలుపులు మూసుకున్నాక ఇంకా ఇటే మసలాలని...
నిన్నటి దాకా మనిషి మోసిన బాధ్యతలకీ
బురదకీ, బండకీ, పురుగుక్షీ పులుగుకీ
ఒక్క ఆఘాతంలో నిర్వత్తి.
ఎన్ని ప్రేమలు మళ్లి తీగలై మొగ్గ తొడిగినవో
ఎన్ని కార్పణ్యాలు నాగజెముడు కంచెలై
నిళ్ళినవో అన్నీ భూస్టాపితం చేసి పలకని పిలుఫపులూ
12
వినని ఏడ్పులూ
కదపని మొత్తుకోళ్టు
శాశ్యత నిద్రలో వా వాళ్లు
నిరాశ్రయత నిర్చ్బీతి మూర్తయి నిల్చిన వేళ
ఒక మహా వరాహమూర్తి
ఒక నోవా
ఒక అల్లా
నౌకలు నిర్మించే లోగా
ఎన్ని ఆఖరు శ్వాసలు క్షణాల మీద తొంగిచూస్తవో ఆరాత్రి
యాదమర్చి నిద్రపోయిన వాళ్లు
లేచి భూమి ప్రకంపన క్షోభ మాట్లాడు కోలేదు. కప్పులు కూలి, గోడలు విరిగి, స్తంభాలు చిట్టి, దూలాలు దుగ్గయి, తలలు పగిలి, ఎముకలు గుల్లయి మొండాలు ముక్కలైనయి. ధ్వజస్తంభం ఊగింది. గర్భగుడిలో పాచికలు తప్పుబడ్డయి. గంటలు మోగ లేదు. 6069 ౧12౪66 6106. మనిషి మట్టుయిపోయినాడు. వల్లకాడు ఇంటికొచ్చింది.
13 వి అలసి పడుకున్న ప్రాణి అవ్యక్తతలో మరుభూమి వళ్లు విరిచింది చితికిన నీటి బుడగలు (ప్రాణాలు నభోంతరాళంలో (గ్రహాల వీరంగం మళ్చావినలేని విస్పోటన (బ్రతుకు (భ్రమ తాలిగించింది ఆరిన (ప్రమిదల కోసం గడ్డపారలు . కరకు యూనిఫారం మడతల్లో వెన్నపూస పులిమి కొస ప్రాణం కోసం వెతికాయి కాడిరాలకుండా దీపపు శమ్మల్ని భుజాన మోసినయి ఒక్క కణం జీవిత మంత పొడ్డూ జారిపోకుండా ఆపాలని ఆ(ర్రత అణువణువునా తుత్తునియలైన ఎముకలు చూసి నిద్రలాంటి శాశ్వతాకారాన్ని చూసి మాటపెగలని చెల్లి గొంతు విని రెప్ప వాల్చని కనుగుడ్డు చూసి అంత దాపున వున్న దూరాన్ని చూసి ఒడ్డుమీదవాడు ఒరిగిపోయాడు.
[త్మ బతుకు శిధిలాల్లో కాలం రెపరెప మూలుగు
ఏడుపు అరుపు కొస ప్రాణాల ఆశలు తెగిన దారాలు ఒక ఊపుకు ఆకాశం విరిగి (గ్రహాలు కందుకాలై ఎగిరి మీద పరుచుకున్నయి. ఒక మిణుగురు ప్రాణం మినుకని (భ్రమిస్తూ బ్రతుకు పాపాన్ని నోచుకున్న వాడున్నాడేమో ఏ పసిపిల్ల భీతిలేని భ్రాంతిలో వుందో ఏ ముసలి కర్ర పొన్ను తొంగిచూస్తుందో ఆశలు వెలుగులు ఆరి గంటలు గంటలు రాయి పెళ్ళా మెల్లగా కదిలించి తొలిగించి అదృశ్యమై అలుఫపులేని హస్తాలు అంతటా.
15 2 బాధ నుంచి గాయం పొందిన విముక్తి భూమితో బాధ విముక్తి శిధిలాల మధ్య మట్టి పెళ్ళలు పెకలించి ఈ దీపం రాజుకుంటుందా వత్తి అంతా తడిమి కదిలిక లేని కనైప్ప గుడ్డు మీద వాల్చి ఆశ్రు గుండాలు పొంగి అగ్ని శాఖలై మండి కాళ్ళు పట్టించుకున్నా చేతులు పట్టించుకున్నా శవమే నైపోయె సమసిన సర్వ వ్యాపకాల సంకేతం. ఏ ధామం నుంచి వాలిన ఛత్రఛాయలు? మృత్యు పద సవ్వడి ఏది? మరుభూమి భయానక దృశ్యమెక్కడ
16 ఆవలి గట్టుకు విసిరేసిన లోహ బంధాలు అందుకోటానికి
ఎవరున్నారు? దూడ బాతుల్నించి నక్క ఊళల్నుంచి నాగజముడు పొదల్నుంచి
నిర్చృత్తి కృతజ్ఞతలు కోరకుండా తన కౌగిట్లో పొదువుకొని బాధ నుంచి గాయాన్ని కడతేర్చిన 'పేమబంధాల చిరునామా ఎక్కడ?
క్షే7 యో రాత్రి వెయ్యి సమాధుల్ని ప్రసవించిన పురిటి మూలుగులో ముణిగి పొాయినయి నిర్విరామ వ్యాసంగం సౌందర్యంగా పెరిగిన కషణాలు-- సన్నాయి పాటలు కీచురాళ్ల కేరింతలు పోట్లాటల పలవరింతలు ముచ్చట్లులో రహస్యాలు ముణిగి పొయినయి. ఎక్కడో ఒకచెవీ ఒక కన్నూ వినాలని చూడాలని చేతులూడి మొండాలు మిగళల్లేదిక్కడ మొండాల్ని పోగొట్టు కున్న చేతులు దేన్నో తడుముతున్నాయి గాలి నుసిని తన్నుకపోయింది (ప్రాణానికి బొంది సోయి లేదు. “అక్కడ పెళ్ల కదిలింది “వాడు ఆ మూల నే నడుంవాల్సాడు “దీపం ఆరింది కదా “కూటి కుండ ముక్కలైంది “పిల్ల దిగక ముందే ఉయ్యాల తెగింది
18 “ఆ పెల్ల తొలగించు “ఊపిరి ఊదిందేమో నింగి నిండిన రోదన చరమ నిళ్ళేష్టత / నిళ్ళబ్దం ఇక్కడ ఏడుస్తూ కూర్చోకురా కాలికీ వేలిక్తీ అడ్డం కొన ఊపిర్లకు కొరివికీ తలకూ కన్నూ చెవీ అడ్డమే బతుకు బొచ్చలోకి జారిన తల్టుల తమ్ముల క(నైప్పలు తడుముతూ విరిగిన వెన్నుపూస వాటేసుకొని కంటి కడవ భుజాన వాళ్ళి అడుగులకు పాదాలందిస్తూ ఆరని ఆశలు చెరిగిన అశలు దాగిన మూలల అడుగులు తిరిగీ అడుగులు విరిగీ.
19 వ్ రంగు వెలసి నేలకు వాలాడు ఇనుడు సూదంటురాళ్లు లాగిన పువ్వు తల వాల్చింది పిల్టు గూటికి దిగ లేదు నేలలో పాదపం వణికింది కనైప్పల్నిమెలిపెట్లూ చినం తట్లున్నది ఓటమికి జంకుతునే పడుతూ లేస్తూ నడక గొడ్డు పొదుగు కడగటం మంచెక్కి పిట్టని కొట్టుటం రోజూ విధాయకంగా జరగేవ ముల్టు గుచ్చుకున్నా ఏడ్చి ముద్దు పెట్టుకున్నా మురిసి చిక్కుడు తో పెంచి ముళ్ల కంచె గుంజి పురుళ్లు పోసి పాడెలు గట్టి చలి పిడుగుకు మడిసి తిరగచ్జో నలిగిన గింజలై పొడి పొడిగా తనువు (ల్రాచ్చారు
20 ప్రతి తీర్పుకూ గద్దె బలిసింది అవనతులు అంగుళాలకు కుంగారు పాప పుణ్యాలు జానలు మూరలై పెద్దమనుషుల తలపాగాల్లో విషనాగులు పంటికింద పొగాకు కాడల పాషాణం చుక్కలు చుక్కలు చుక్కలుగా గొంతు జారినయి విధిగానో వధగానో రోజూ పొద్దూకి నిద్రకువాల్లూ నేడూ నిన్నలోనే చూస్తూ పాలిపోయిన సూర్యుల్లి చూడరు గూడు వదిలి వదిరే గువ్వను చూడరు నులి వేళ్ళు నుగ్గయి వణికే పాదపాన్ని చూడరు భూమి తల్లికి మోకరిళ్లిన తలలు తవ్వుకున్న సమాధులు చూడరు నిన్నగాని నేడు రేపు లేదని తెలీదు.
21
6 వెనక్కు చూడకు వెళ్లిపో
ముక్కు పోగువల్ఫుకో
శ్వాసించని నాసికకు సోకులెందుకు
గడప కూసం ఊగింది
గింజ గాదె కూలింది
ఎనగగర్ర విరిగింది
నిట్టాడి వాలింది
గుండె మీద గన్ను దెబ్బ
పునాదిలో కాన్సర్ బలుపు
గాలి మెట్లెక్కి గగనాన్ని చేరింది
నన్నైనా చూడలేక
కనుమూసిన అమ్మ
శ్వాసైనా పీల్చిందా బండల పారసందున
నీ నిశ్వసనం కోసం
నా రెపరెప
నీ విన్యాసంలో ప్రకంపించిన క్షణాన్ని శు
ప న నీ వ్యాపక వ్యూహాన్ని యా న గాలి పాశాల్టోంచి పారిపోయిన గంధాన్ని ౮ ₹2ర8ల నే జరి టే. క జా పట్టుకోవాలని. త[ రీ 61౦ య లో ఇ నలో గీ మాద బాద్ తి ౮
22
ఈ శిలల చిరుగహ్వరాల్టో ఆత్మీయుల అలికిడి సోకాలని ఆశ అణువణువూ వణుకు నమ్మకాల శిధిల భాండపు శకలాలు ఆరిన కొవ్వాత్తుల వెలుగులు పక్షిగూడు ప్రిదిలి రాలిన పుల్లలు అణు విస్పోటన విసిరిన షణువులు బండిరోజాలు గుంజిన
నలపటి దాపటి తమ్ములూ
అంతా అయిపోయింది
23
7
అమ్మ మిఠాయి తెచ్చింది
రావే
అమ్మో కాదురో
గాలి
ఆ పొట్లం గాలికి వళ్ళాిడుతూందేం ఇవాళ పుస్తకాలు ముట్టుకోను బండ కింద భద్రంగా వుంచా నేనూ వస్తానమ్మా
నీవెంట నీ వెంటనే
మిద్దె మీది కెక్కకురా నాన్నా అక్కడ శవాలు ఆరబోశారు రెక్కల పులి లాక్కొపోతుంది ఊరంతా నాగళ్ళు కట్టారేం చాలు పొడుగునా పసిపిల్లలు ఏరుకో తెచ్చుకో ఆడుకుందాం నేన్రాను.
నాన్నరానీ తాతరానీ
నన్నెత్తుక పోటానికి
వాళ్ళ భుజాలెక్కుతా
ఎవడా బండరాయి దెబ్బ
రేకు లెగిరి పోతయి
24 'మెడలు పరపరా రంపాల పాటలు పాటల్లో నెత్తురు చుక్కలు రాలకుండా మూట కట్తా చూరులేని బళ్ళో భూతాలు షిల్లలింకెక్కడ వంటింట్లో భూకంపాలు కడుపు కోతలు కత్తి పీటలు బజార్గో పాముల నోళ్ళు నూతులు ఊరంతా దూకందడి చేంతాదేసి తోడుతా పర్వతా లెగిరొస్తున్నయి తప్పుకోండి నెర్రెళ్లో దూకండి ఒకళ్ళాకళ్ళు తోసుకుంటూ శవాల నిప్పులకే నుసీ లేదు పెళ్ళి కాదురా పదిమందికీ పాడె కట్టారురా ఇసిరెయి రూలంరూలా 'ప్రయివేటుగా బ్రతకం ఇక పదిమందీ కలిశాం ఆః మరణ మంగళం విమానం అ ద్గదుగో నేను మాత్రం ఇక్కడెందుకు వాగివాగి వాడే.
25 8 ఇప్పటికే చరిత్ర బాటలో పడ్డయి కిల్లారి, సాస్తూర్ లాతూర్ ఉస్మానాబాద్ చరి(త్ర నిర్రీవదేహం నీళ్లూ కన్నీళ్ళూ ఒకటే గూడ చేతిని వెశుక్కోదు గాయం నుంచి రక్తం చీము బొట్టుబొట్టుగా రాల్తున్న బాధల్నీ కుండ పగిలి చట్రం విరిగి వాడే నేల కొరిగిన గాధలన్నీ చరి(త్ర కావలించుకొని కథలల్లి కూర్చుంది జ్ఞాపకాల పెట్టకు తాళం లేదు పెట్టెలో శవానికి రేపు లేదు వెలుగు నీడల వ్యత్యాసం లేదు భూకంపాల వణుకులో వెన్ను విరిగిన ప్రజ మహళ్శాంతి భూతానికి పూజల్లేయదు- - కాయ్యబారిన వేళ్లు పిదికిలికి రావు నేలబారిన అస్తిత్వం చేతికందదు
26 వత్తి ఆరిపోయింది నూనె కారిపోయింది ప్రమిద ముక్కలైంది గూడే గోడతో కూలింది మనిషి ముక్కలైనప్పుడే గడియారం చెక్కలైంది చావు బతుకులు సర్వవ్యాప్తంగా విమానం కూలింది కొండచరియ జారింది శతఘ్నుల అగ్నిజ్వాలలు లేచినయి నదులు పొంగినయి అణుయంత్రాలు అదను తప్పినయి గనుల్లో గాస్ ఛేంబర్స్ భీభత్స సౌభ్రాతృత్వం ఎంత ఉంది భూమ్మీద! మృతుల మరుక్షణంలోకి వికలాంగాలాల ఉరుకు లిప్పుడు కిల్లారి సాస్తూర్ లాతూర్ ఉస్మానాబాద్ చరిత్ర మృతదేహం మీద రాళ్చిన కన్నీటి చుక్కలు
కో
ల ఆకాశంలో ఉరుముకు చెవులేం చెప్పుకున్నయి కొండరాయి కూలినప్పుడు కాలిదారేం చెప్పుకుంది కూకటి వేళ్లు మట్టినాదిలి
మైదానంలో వాలినప్పుడు
చెట్టు ఏం చెప్పుకుంది? భూకంపానికి బండ కింద నలిగినా బరి నుంచి బైటపడ్డా కారణాన్ని ఏ కోశంలో వెతకాలి? వెల్తురు మసకేసి అడుగులు విరిగి శబ్దం ఫ్రంభించి ఎవడో పిలిచాడు ఎట్టా తెలుసు శబ్దానికి చెవి దొరకదు ముఖానికి అతికిన రెండు పత్తికాయలు వళ్లో చేరిన వాళ్లి చూడవు వాడేనా అఖరి లిప్త
28
అగడ్త అంచున నిల్సొని అడ్డం వచ్చేవాడికీ సమాప్తానికీ మధ్య అగాధాన్ని తవ్వుకుంటూ భూమికి దూరమై ఆకాశం అందక డేగ వేలిగోటన ఛిద్రమైన గుండె భూమి దొరకని శవ సమాధిలా తలకొరివి దొరకని ప్రేత శవంలా సమాధానాన్ని మింగిన ప్రశ్న ఎవరికేం తొందర
ఒకరి కోసం ఏడవటానికి?
శ్రీ రఘునాథ్ గ్రేంజీ కాంసే కవితల అనుసరః౭9
30 10 *ఏం చెప్పును రావుగారూ “నిన్న భూకంపం మిగిల్చిన బాధ తరతరాలు చుట్టు కొస్తుంది
“ఆదమరిచి మూసిన కన్ను తెరవలేదు “రేపటికి దంచిన గింజలు వండలేదు "మేము కట్టుకున్న గూడు
మా మీదనే కూలింది “వెన్ను విరిచి కాలు విరిగి గొంతు నులిమి “బిడ్డా అని పిలిచే నాలిక 'పెకళ్లేదు “భూకంపం ఒళ్లో జారిన శిశువులు
చంకకు రారు
“అమ్మా 'అన్న పిలుపు “చల్ల బడ్డ చెవులు జార్చేసుకున్నయి “విరిగిన ఎముకలు ఫుల్లల మోపులు “ఏడ్చే షిల్లల ఒడిలో
తీసుకోలేని వాళ్లం “మే మెవరమో మీకు చెప్పుకోలేని వాళ్లం'
31 (4 రఘునాధ్ ప్రేంజీ కాంబ్లే దంపతులకు ముగ్గురు పిల్లలు. సంధ్య (13) విద్య (11) సందీప్ (3). సంధ్య, విద్య స్కూల్లో ఉత్తమ విద్యార్దులని పేరు తెచ్చుకున్నారు. భూకంపంలో ముగ్గురూ చనిపోయినారు. తన సందేశాన్ని పిల్లలకు అందించమంటాడు కనపడ్డ వారితో. శ్రీ, రఘునాథ్ జీ తాను వాళ్ల అంత్య(క్రియలైనా జరుప లేక పోయినానని వాపోతాడు) నా చివరి ప్రేమని అందుకోండి మేమిద్దరం జన్మ నిచ్చామే కాని మీ జీవితాల్ని ఫలప్రదం చేయలేక పాయినాం ఈ నిస్ప్సహాయులకు మీ రెందుకు జన్మించారు బాధ్యత నెరవేర్చలేని మా కడుపున (బ్రహ్మ ఎందుకు పుట్టించాడు తల్లిదం(డ్రులమని చెప్పుకునే పాత్రత మాకేది మరో జన్మల్ “నైనా మా దీనత్వాన్ని తుడిచేస్తారా మా జీవితాల్లో మిగిలిన వన్నీ ప్రశ్నలే మౌాకు దినాలు గడిచే దెలా ఎవరి కోసం ఆస్తులు డబ్బు--- పిల్లలు, తల్లిదండ్రులు ఇల్టు, వాకిలి.
32 సంతానమా? ఎప్పుడో సరిపెట్టుకున్నాం ఇక కలుగరు. మీ ఆర్రత మీ సౌభ్రాతృత్వం కావాలి ఆశను నాటండి ఆశ బంగారు బాట పరుస్తుందేమో భగవాన్ ఆలోచన అణగదొక్కొాద్దు మనసుకు బలం ఇవ్వు శవ స్మృతులు దూరం చెయి జీవితమే మమ్ము వంచించింది భూకంపమేం జేస్తుంది నే నెవరికి చెప్పుకోను ఏమని నను కన్న నేల నన్ను మింగింది (ప్రకృతి బీభత్సం చేసింది నేనెవరికి చెప్పుకోను ఏమని దిగులు చార ఎన్నడూ నుదురు మీద దిగని వాళ్లి నవ్వుల పువ్వు లేరుకొని నింపుకున్నవాళ్లి తొడిమ తెగి బొడ్డు చేరు గొంతుకు ఉనప్పుడు ఓదార్భుల వంతెన న అడుగును ఆన నిన్చేనా య లు ఈ నేలకు పసుపురాసి మొక్కేనా (1 0౦ నల డగ నా పాడెగట్టి పంపేనా? క లో వ్రైమాయససు =
రాతి యాదవదుర్చి నిదవోయిన వాళ్ళు లేచి భూమి (ప్రకంపన క్షోభ మూట్లొాడుకోలేదు | కప్పులు కూలి, గోడలు విరిగి స్తంభాలు చిట్లి, | .. దూలాలు దుగ్గయి, తలలు పగిలి, ఎముకలు నం. . గుల్లయి మొండాలు ముక్కబైనాయి......404* . న... లీ “స ల ల య యు ఆ టి నే క శ ఎ (| నా. గ్శీ | నార్! సంచ. స గ ల చు య.. చీ ః శి తూచ. వ సట. రత సా ప్రపం [ రే ఈ ॥ క్తి ( కపిల * షి మం ట్ సు లి త్ర ఇ " ఛు షక ౮. | రీ నటకో నరం -” లి ర స మ యు... ల లం ౯ ల్ ఆత వసన. గ గ" వు న గ్ల - న్ ఆ లమ సటకా. ॥ | త క!