Telugu Kavya sourabhalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Kavya-sourabhalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kaaavayasaaurabaaalau
Date: 2026-08-04 10:33
Chunks: 3
Book Overview
Book: Kavya-sourabhalu
Source: https://sundarayya.org/kaaavayasaaurabaaalau
Total OCR chunks analysed: 3
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 98%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ఉంటాడు
- ఉంటుంది
- విషయం
- శ్రీ
- భామాకలాపం
- సిద్దయ్య
- ఆతని
- విశ్వకళాపరిషత్తు
- కాని
- అతని
- యస్వీ
- జోగారావు
- విశాఖపట్టణం
- భామాకలాప
- ఆచార్య
- తెలుగుశాఖ
- వాల్తేరు
- వారి
- యోగి
- కాలం
- గూర్చి
- కూచివూడి
- చదువు
- సిద్దయ్యకు
- మధుర
- వచ్చి
- నంపాదకుడు
- చింతా
- రామనాధం
- ఎమ్
Per-Chunk Details
Chunk 1 — Kavya-sourabhalu_pages0001-0010.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9599
OCR Issues:
- ASCII junk on lines: [12, 34, 57]
Key Terms:
- ఉంటాడు
- ఉంటుంది
- విషయం
- శ్రీ
- భామాకలాపం
- సిద్దయ్య
- ఆతని
- విశ్వకళాపరిషత్తు
- కాని
- అతని
- యస్వీ
- జోగారావు
- విశాఖపట్టణం
- భామాకలాప
- ఆచార్య
- తెలుగుశాఖ
- వాల్తేరు
- వారి
- యోగి
- కాలం
- గూర్చి
- కూచివూడి
- చదువు
- సిద్దయ్యకు
- మధుర
- వచ్చి
- నంపాదకుడు
- చింతా
- రామనాధం
- ఎమ్
Extractive Summary:
కావున నద్ధయ్యకు ఆ గృహస్తునకు వీదో దగ్గ బంధుళ్వమైన లేక కనినం దూరం బంధుత్వమైన ఉండి ఉంటుంది ఆందువలననే తన కుమా ర్తెనీయి నంకల్పించాడు సిద్ధయ్య పెండ్లి విషయం ఆతని మితబ్భృందా నికి తెలిసింది *“ళాందూర బొక్కలేదుగాని మెడకో డోలు అన్నట్లు కుడువటానికి కూడు ధరించటానికి గుడ్డ నివసించటానికి యిల్లు లేకపోయినా పెండ్లికావలసి వచ్చిందా అని పరిహసించి ఉంటారు ఈ విషయం అ గృహస్తుక తెలిని ఉంటుంది కొని లోకులు కాకులు అని వారి మాటలు లెక్కపెట్టక అ బీద (బాహ్మణుడు “అష్టవర్దాభవేత్కన్య అను ఆర్యోక్తికి దీటుగ సిద్దయ్యకు తన కూతునిచ్చి వివాహం చేశాడు సిద్దయ్య భార్య కోద్టోగొప్పో చదువు నంస్న్టారం కల గృహిణి అగుటచే ఈతడు మనన్సులో తన విదా విహనతకైై చిన్నబుచ్చుకొని ఉంటాడు *మోద కైస్తాడయ అన్నట్టుంది సిద్దయ్య అవస్థ అటు మిత్రుల ఆవహేళన ఇటు అర్జాంగ అధిక్యత ఈ స్థితిలో సిద్దయ్య మానవక నంఘర్షణ పొంది అలుతో అత్తమామలతో చెప్పో చెప్పకో విద్యాభ్యాసానికై పయనమై కృష్ణదాటి అక్కడనుండి ఎక్కడికోపోయి ఉంటాడు న్వ(గ్రామంలో విద్యాధికులకు లోటులేదుగదా అక్కడే సిద్దయ్య విద్యా భ్యాసం చేయవచ్చుగదా కాని అభిమానం అడ్డుపడి ఉంటుంది ఎక్కడికోపోయి ప్రముఖ విద్వాంను నెవరినో ఆశ్రయించి ఉంటాడు. ఉంటుంది ద్వాపరాన గజేం (చుడు “లావొక్కింతయు లేదు అనినట్లుగా భగవంతునిపై భారంచేన “అన్యధా శరణం నాన్తి త్వమేవ శరణంమమ తస్మాత్కారుణ్యు ఖావేన రక్షరక్ష జనార్దన అని ఉంటాడు భగవదన్ముగహంచే కూచిపూడి అ(గ్రహారీకుల అదృష్టంచే ఏదో ఆధారం దొరకి ఉంటుంది [ప్రాణాలు కాపాడుకొని బతుకుజీవుడా అని బయలుదేరి ఉంటాడు సిద్ధేంద్రుడ్యాగామంలో (ప్రవేశించు చుండగనే ఒక మధుర దృశ్య్థం ఆతని కంట పడింది ఒక పదునారేళ్ళ పడుచు పనుపాడి తడి వస్త్రాలతో భుజాన మంచి నీటి బిందె ధరించి గృ హోన్ముఖురాలౌతోంది ఈ నన్ని వేశం మన సిద్దేందునకు మనోవికారాన్ని కలుగజేసి ఉంటుంది తన భార్యుకూడ యిళ్లే ఉండునుగదా అని ఈమే నా భార్యయైన ఒక్క ముహూర్తకాలం ఊహా. వెనువెంటనే తన నన్నాన విషయం జ్ఞప్తికి వచ్చి ఉంటుంది మనోన్మిగహం పొంది ఉంటాడు ఇచ్చటనే భావనంమర్షణ అరంభమైంది ఇటు యౌవన వయనున నన్యసించుట అటు సర్వాంగనుందరి నంసిద్ధంగ ఉండుట అటు యోగశక్తి అటు తాలిక శక్తి కడకాతని యోగత్వమే జయించింది కాని దుర్భర విరహం అనుభవించి ఉంటాడు వున భగవంతుని జ్జస్తిక దెచ్చుకొని బతుకు నిచ్చిన ఓ భగవంతుడా ఈ జీవితాన్ని చరితార్జ మొనర్చుకొనుటకు మనోన్మిగహం ప్రసాదించమని అతని యిష్తదైవమైన ఆ శ్రీకృష్ణభగవానునే (త్రికరణ శుద్ధిగ (ప్రార్ధించి ఉంటాడు ఏ చింతనలో ఉండిన ఆ విషయం న్వప్పంలో దృశ్యమానం అగుట నహజంకదా సిద్దే్య్భదయోగికి అర్వాతి శ్రీకృష్ణ భగవానుడు న్వప్నృమున కనపడి ఏదేని ఒక (గ్రంధమును (వ్రాసి నాకంకిత మిచ్చిన నీ జన్మ సార్ధకత పొందునని చెప్పి ఉంటాడు
Chunk 2 — Kavya-sourabhalu_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 12239
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నత్యభామ
- మాధవి
- అంబా
- మదనా
- దర్వు
- నత్య
- పేరు
- నన్ను
- వాని
- ఎందు
- లేని
- సత్యభామ
- చందమామ
- రాజీ
- ఎన్ని
- వృత్తాంతం
- భామనే
- ముఖారి
- స్వామిని
- బోతివి
- కాని
- ధీకుణాంగుతక
- పరాకు
- సామి
- దదిగిణతోం
- నిను
- మరచెనో
- భామనా
- బట్టెద
- నెంతరా
Extractive Summary:
లేక నేనే అందగాడనా అని అడుగగా అడబుద్ధి ఆపరబుద్ధి గనుక నేనే అందగ త్తెనని తెలుప స్వామి వారికి కోపము వచ్చి అలగి దిగ్గున లేచిపోయెనే & యమ్మ అని తన యింటికి స్వామివారెందుకు వచ్చుటలేదో ళానేవిధంగా ఆ శ్రీకృష్ణునకు దూరమైందో తెల్పుతు తన స్వామిని వెదుకుటకు మాధవి సాయం అర్ధిన్తంది ఈ ఆన్వేషణలో తన స్వామిని ఏ నవతి ఏ మందు పెట్టి స్వాధీనం చేని కొందోనని చింతిస్తుంది నవతులను దూపషిన్తుంది ఈ మట్టంలో వశికరణు కొషధాలు వాని విరుగుడులు అనేక రహస్యాల్ని నమయోచింతంగా చెప్పాడు సిద్ధేంద్రయోగి అంత నత్యభామ ఇంతోటి ఆడవారిలో ఇంతమంది మగవారిలో సత్యభామ మగని పేరు చెప్పుట ఉచితం కాదంటుంది సిక పడుతుంది కాని మన్మధుని బాధకు తాళలేక పోతూ మదనా మదనా మదనా యనుచును వదల లేక వాని వలలో జిక్కితి నే తాళలేనే ఓయ్య్మి అని ఆవందటైరవిలో అలపిస్తుంది మాధవి శ్రీకృష్ణుని తోడ్కొానివచ్చుటకు ప్రతిఫలము ఆర్దిన్తుంది నత్యభామ ఏడువారాల సామ్ములకోరుకోమంటుంది కాని మాధవి అన్నింటికన్న మిన్నలైన ముక్కు -ముంగేర కోరుతుంది ఈ మటంలో వడువారాలసామ్ములు ఏతదధీనదేవతలు ఏ తద్ధారణవలని ప్రయోజనాలు వివరింపబడ్డాయి నత్యభామ మాధవి కోరిన ముంగెర యివ్వటానికిముందు కొంత అభ్యంతరం తెలిపిన కడకు ఇచ్చుటకు అంగీకరిస్తుంది. క కావ్యానారభాలు అంబాపరాకు దేవీపరాకు మమ్మెలు మాశారందాంబా పరాకు అంబా వాణీపరాకు గీర్వాణి పరాకు వాణీచక్కని నీలవేణి పరాకు అంబా నరసిజలోచన చెల్లెలవైెమమ్ము కరుణించుబంగరు బౌమ్మాపరాకు అంబా ఓంకారి కౌమారి వారాహిశార్వాణి శంకరిమీలోక శక్తీపరాకు అంబా ఈ రీతిగామిమ్ముకోరినవారిని గావవే కనకదున్గాంబాపరాకు అంబా ఆరువీధుల నడుమ అగమైన బంగారుమేడలో వెలసిన బాలాఎరాకు అంబా మూడుమూర్తులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాలాపరాకు అంబా కనక్య్శామజలధిలో జలకములాడుచు కులుకుచు తిరిగేటి కలకిపరాకు అంబా తకిటకాం తాం తాతేయ్యయనుచును తాండవమాడేటి తరుణిపరాకు అంబా రీ ఓ జననీ ఆంబా దురగ్ధాంబళతల్లిఅంబా తరుుంతతో తదీద్దితో దిన్నాకిటతళతై దిన్నాకిటతకతై దిన్నాకటతకతై ధిత్తాంధితై కం జనులారవినుడి హరికథ వినవేడుకకల్లెనేని ఏీనులకాలదిన్ గొనుడీ కర్ణామృతమును మనుడగు సిద్ధే్యద్రయోగి కవితారచనన్ శా రావేమాధవియేమెకుందరదనారావే సరోజూననా ఓవోతక్కక మాయలాడివినవే ఓయక్క(ప్రాణేశ్వరుం డివేళేనతిగూడెనో యెవతెకోర్కీడేర్చేనోకానహా నివెందైనను వానిజూపవుగదేనీరేజష్మతేక్షణా
Chunk 3 — Kavya-sourabhalu_pages0021-0021.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 429
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఖాయాకలావం
- నమ్మిన
- తలతడిప్
- బొనబేసినగాని
- నమ్మవేమిసేతునే
- కొమ్మ
- చన్నుగుడిచి
- రొమ్ము
- గుద్దినవాని
- నమ్మవచ్చునటరా
- అనందఖైరవి
- ఉతశచాపు
- బంగరు
- పూవుల
- నిన్ను
- పూజసేయుదునా
- శృంగారముగ
- కన్నులనిండ
- నిన్నుజూచుదునా
- చెంగల్వపూదండలు
- నికు
- వేయుదునా
- చందనాదికా
- పనముల
- నందముగ
- సేయుదునా
- కస్తూరి
- తిలకంబు
- నొనట
- గీలించెదనా
Extractive Summary:
ఖాయాకలావం కై కం నమ్మిన తలతడిప్ బొనబేసినగాని నమ్మవేమిసేతునే భా, కొమ్మ చన్నుగుడిచి రొమ్ము (గుద్దినవాని నమ్మవచ్చునటరా? అనందఖైరవి ఉతశచాపు బంగరు పూవుల నిన్ను పూజసేయుదునా శృంగారముగ కన్నులనిండ నిన్నుజూచుదునా చెంగల్వపూదండలు నికు వేయుదునా చందనాదికా పనముల నందముగ సేయుదునా కస్తూరి తిలకంబు నొనట గీలించెదనా కర్పూర హారతుల కైదండ లివిగో ఖం తోడ్తో దిగిదిగి దాత్తాం దదిగిలుతోం తాందధిగిణతోం తై దధిగిణతోం య మాం ఖల జ్ ట్రూ ఇన్హ్హా లే మ న! ర భి తిక,