Telugu Kavya sourabhalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
కావ్యసౌర భాలు నంపాదకుడు ఆచార్య యస్వీ జోగారావు ఆం శాఖాధిక్తులు అంధ విశ్వకళాపరిషత్తు భానమూరలాపం నమీాక్ష శ్రీ చింతా రామనాధం. ఎమ్. రిసెర్చి స్కాలరు తెలుగుశాఖ అంధ విశ్వకళాపరిషత్తు మ న! (/ అంధా యూనివర్సిటి (ఫైన్సు వాల్తేరు విశాఖపట్టణం 580 0038
వర్యాళ్లా
కావ్యసౌా రభాలు. నంపాదకుడు ఆచార్య యస్వీ జోగారావు ఆణ్మధ శాఖాధ్యక్తులు ఆం(ధ్ర విశ్వకళాపరిషత్తు భామాకలాపం ట్రీ చింతా రామనాధం ఎమ్వీ రిసెద్టేస్కాలగ్లు తెలుగుశాఖ అంధ్ర విశ్వకళాపరిషత్తు శ్రీ" క కౌమలింగం గారంటే -సులద్రరయ్య, విజ్రా :- కేంద్రానికి నా -ఎహ్మూకగ్ల “ద్సి ఇభ వళ్వే స దషల్ర 4 అల్మధా యూనివర్సిటీ (వెన్చు వాల్తేరు విశాఖపట్టణం 580-008
శాపీలు! 500 జూన్ 1979 ల ఎకో తోష (ఆ ఆం[ధాయూని వరి టీ సిరిస్ నెం 1వతీటి డక వల రు 1-50 ల ను (ర్ట ల గ స్మ | (&ఉలట గం నే... న ట్ | ఇ. శమ శో తలో. శవరులకు అననా” తైరెక్టరుు ఆంధ్రాయూనివర్స్పిటి (పెన్ అండ్ పబ్లికేషన్స్ వోల్తేరు విశాఖపట్టణం 530 003 చలా ము(దణ డైరెక్టరు అర్యధ్రా యూనివర్సిటి _పెన్ అండ్ పబ్లికేషన్స్ వాత్రేరు, విశాఖపట్టణం $30 098
ఆచార్య యస్వీ జోగారావు ఎంఏ పిహెచ్డి వాల్తేరు ఆం[ధశాఖాధ్యక్షుడు ]30 జూను 19786 ఆం(ధ్రవిశ్వకళాపరిషత్తు నంపొదకీయ భూమిక అచిరకాలంలో (ప్రపంచవార్థప్త ప్రతిష్ట నందుకొన్న మా ఆంధ విశ్వకళాపరిషత్తు తన స్వర్ణోత్సవం జరుపుకుంటూవున్నది ఆంధ విశ్వకళాపరిషత్తులో కాల్మకమాన ఆవతరించిన ఇతర శాఖ లన్నీ ఆమెకు బి్ధలైతే మా తెలుగుశాఖ మాతం తోబుట్టువు ఈ శాఖలో పరిశమిస్తూ వచ్చిన అధ్యాపకు లెందరెందరో తమ పార(ప్రవచనంద్వారా రచనద్వారా. శిమ్యులద్వారా నభావేదికల ద్వారా ఆంధ్రభాషా ని ళన సససరాయ మహాధ్వంలో సురభిళ వు... పురన్క్మ రించుకొని మా విశ్యక్తహ్టోపరిషత్/కు ఇత్తుతులు సే ర్లోత్సవ సార థులు ఉదారచఠ్సిత్తులు సముదా శ్రనంన ర్యా? ఏతిస్టామహితా త్ములు శ్రీ ఎమ్ అమ్మం నున హోరు లుగు సాహితి సరన్వతికి న సామా న్యుల అవగాహనకు చేరికగాబిర్తుట్లోక్షై జఇ్యోోరూపాందించవలసిం దిగా ఆదేశించారు వారి సంకల్చ్పబలంతో కొందరు సరస్వతీ పురో హితుల పరి[శమఫలితంగా వెలిశాయి ఈ కావ్యసారభాలు శ్రీ ఎమ్వీయల్ కావ్యపరిచయాలు కూడ అప్పరాయ సంకల్ప శిశువులే ఈ కృతులు పరిమితిలో చాల చిన్నవి సంఖ్యలో పది మాతమే దీపం చిన్నటైనా దీధితి మిన్నదై పదిమంది జిజ్ఞానువుల సరస హ్నృధయాల్లో (వనరిస్తే అదే మాకు పదివేలు యస్వీ జోగారావు సంపాదకుడు
భామాకలాపం భామాకలాపం - ఆవిర్భావం కూచిపూడివారి యక్షగానాల్లో భామాకలాపం వనిద్ధమైంది (ప్రధానమైంది. దీనిని శ్రీ-సిద్ధేరదుడను యోగివుంగవుడు రచించాడు ఈ సిద్దే్యదయోగినిగూర్చి వీరి భామనుగూర్చి ఎందరో విదాధికు లెన్నెన్నో వ్యాసాలు (వ్రాశారు కాని సిద్ధేయద యోగి జన్మస్థలం కాలం జీవిత చరిత వివాద్యగస్తాలుగానే మిగిలిపోయాయి అయితే భామాకలాప కర్త - సిద్ధే్యద్రయోగి - అను విషయం నిర్వివాదాంశం ఈ మహర్షిని ఆతని భామాకలాపాన్ని గూర్చిన నూతన పరిష్కారమే ఈ నా వ్యానం బామాకలాప ఆవిర్భావం సిద్దేర్యద్రయోగి జీవితంతో ముడిపడి ఉంది కనుక భామాకలాప అవిర్భావాన్ని గూర్చి ముచ్చటించాలంటే విళత్మర్త జీవితాన్ని గూర్చి తెబపుటయే నిద్ధే్యద్రయోగికీ కూచివూడి జన్మస్తలమో లేక మాళామహస్థానమో అయి ఉంటుంది అంతేకాని సిద్ధేరదునకు కూచిపూడితో అతని వివాహం తరువాత సంబంధం ఏర్పడలేదు పూరార్మ్షశమంలో ఈతడు సిద్ధయ్య సిద్ధప్ప అని వ్యవహ రింపబడి ఉంటాడు అఆనలితని పేరు విశ్వనాథవారు పేర్కొన్నట్టు సెద్దయ్యశాస్తియె శఉంటుంది అతజేవంశమువాడో తలిడర్యడులెవరో తెలువుట కాధారాలులేవు ఈతని జాల్యానికే కూచివూడి భాగవతులు భరత విద్యాధురంధరులగుటచే వారి నాట్యకళ కాకర్షితుడై చదువు నంధ్యలులేక ఆకతొయితనంగా వారితో తిరిగి ఉంటాడు, చదువు నంస్కారము లేదని కాలచక్రం ఆగదుగదా సిద్దయ్య యౌవన వయస్కుడయ్యాడు ఆనాడు కూచివూడి అగహారంలోని ఒక బీద బాహ్మణడు తన కుమార్తెకు తగిన వరాన్వేషణలో విఎగివేసారి తుదకీ సిదధ్ధయ్యుకీయ నంకల్చిం చాడంటారు కొందరు ఈ బీద బాహ్మణుడు కూచెయ్యఅని అంటారు శ్రీ బందా కనకలింగేశ్వరరావుగారు ఈయన కూచెయ్యయో మరి మాచెయ్యయో. చెప్పట కాధారాలేవి ? చదవు నంధ్యలులేక సోమరిగ మందబుద్ధిగ తిరుగాడు సిద్దయ్యకు తన తనయ నిచ్చుటకొక గృహన్తు ఇచ్చగించినాడంటే ఈతనికి “ద్రయ్యికీ ఏదో ఒక క్
ఠ్ కావ్యోనారబాటు
నంబంధ బాంధవ్యముండితిరాలి అలా కాకపోతే దారినపోయే ఈ దానయ్య (సిద్దయ్య) కు ఎందులకిచ్చును ఇచ్చగించినచో యీ సిద్దయ్యయేగాక ఈ తరగతికి చెందిన వారింకంతమందిలేరు ? కావున నద్ధయ్యకు ఆ గృహస్తునకు వీదో దగ్గ బంధుళ్వమైన లేక కనినం దూరం బంధుత్వమైన ఉండి ఉంటుంది ఆందువలననే తన కుమా ర్తెనీయి నంకల్పించాడు సిద్ధయ్య పెండ్లి విషయం ఆతని మితబ్భృందా నికి తెలిసింది *“ళాందూర బొక్కలేదుగాని మెడకో డోలు అన్నట్లు కుడువటానికి కూడు ధరించటానికి గుడ్డ నివసించటానికి యిల్లు లేకపోయినా పెండ్లికావలసి వచ్చిందా అని పరిహసించి ఉంటారు ఈ విషయం అ గృహస్తుక తెలిని ఉంటుంది కొని లోకులు కాకులు అని వారి మాటలు లెక్కపెట్టక అ బీద (బాహ్మణుడు “అష్టవర్దాభవేత్కన్య అను ఆర్యోక్తికి దీటుగ సిద్దయ్యకు తన కూతునిచ్చి వివాహం చేశాడు సిద్దయ్య భార్య కోద్టోగొప్పో చదువు నంస్న్టారం కల గృహిణి అగుటచే ఈతడు మనన్సులో తన విదా విహనతకైై చిన్నబుచ్చుకొని ఉంటాడు *మోద కైస్తాడయ అన్నట్టుంది సిద్దయ్య అవస్థ అటు మిత్రుల ఆవహేళన ఇటు అర్జాంగ అధిక్యత ఈ స్థితిలో సిద్దయ్య మానవక నంఘర్షణ పొంది అలుతో అత్తమామలతో చెప్పో చెప్పకో విద్యాభ్యాసానికై పయనమై కృష్ణదాటి అక్కడనుండి ఎక్కడికోపోయి ఉంటాడు న్వ(గ్రామంలో విద్యాధికులకు లోటులేదుగదా అక్కడే సిద్దయ్య విద్యా భ్యాసం చేయవచ్చుగదా కాని అభిమానం అడ్డుపడి ఉంటుంది ఎక్కడికోపోయి ప్రముఖ విద్వాంను నెవరినో ఆశ్రయించి ఉంటాడు. విదాాభ్యానంలో కొన్ని సంవ తృరాలు గడిచి ఉంటాయి కావ్యాలు కంరనన్తంచేస్ ఉంటాడు వేదాల్ని వల్లెవేని ఉంటాడు కఇాస్ట్రాలు పరించి ఉంటాడు బాల్యంలో నే ఈతని మనన్సులో తిస్థవేనిన నాట్యకళకు లక్షణ [గ్రంథమైన నాట్యశాస్త్రాన్ని అవగత మొనర్చుకొని ఉంటాడు పద్మిగంథముల పారచదివినవాడు ఊరక ఉండడుగదా అప్పుడే ఏవో అల్లిబిల్లి కవితలనళ్లి ఉంటాడు అవి కాలగర్భంలో కలిని ఉంటాయి. కానీ కానన గతమొనర్చు -. కొనిన లక్షణ (గ్రంథమునకు లక్ష్యముగ నొక (గ్రంథాన్ని వ్రాయ నంకల్పించి ఉంటాడు ఇతివృత్త నిర్ణయమొక సమశ్య అయిఉంటుంది ఏదై తేనేమి కాలం కలిసిరాలేదు, విద్యాభ్యానం పూర్తి అయ్యేనరికి యౌవనం వచ్చిఉంటుంది సిద్దయ్యకు గురువుగారి అనుమతితో సిద్దయ్య సిద్దేర్యదుడై. గృహోన్ముఖుదై ఉంటాడు కృష్ణానదీ తటానికి చేరిటంటాడు అక్కడ ఎవరో పరిచితులో ఆప్పులో అతని భార్య రజన్వల లై.నదని చెప్పారు ఇంకేముంది ఉషారు ఉరుకలేసింది అఆవధులులేవు అయినా ఎవ్వరేమనుకుంటారో అవధులు దాటితేనని కట్టలకు సమా నంగా (ప్రవహిస్తోంది కృష్ణవేణి తరంగాలమిదుగ మందమారుతాలు సిద్ధేంద్రుని మనన్సును పరిపరివిధాల పరుగులు తీయిస్తున్నాయి. అతని నృృతిపధంలో అర్ధాంగి కదలాడి ఉంటుంది కొన్ని వనంళాలు విద్యాభ్యానంలో గడచాయికదా అప్పు
ఖాతూకఠలానం ణా డామె పోడశ కళ్ళాపపూర్ణుడైన నిండు చందుడువలె నిండు జవ్వనియను తలపు వచ్చింది దారిలో ఆతనికి ఈ కృష్ణనేణి ఒకలెక్కా అనిపించి ఉంటుంది *“కామాళు రాణాం నభయం నలజ్జ్ఞా అను ఉక్తికి లక్ష్యముగ సిద్దేంద్రుడు కృష్ణ ఉరకల లయల వేగాన్ని గమనించకుండానే అడ్డుపడి ఈదులాటారంభించి ఉంటాడు ఈదీది కాలుసేతులలోని శ క్రి క్షణించి ఉంటుంది కృష్ణవేణీ ప్రవాహానికి తట్టుకొన లేక కొట్టుకొనిపోయి ఉంటాడు మరణం అవశ్యం అనుకొనిఉంటాడు “యోగే నాన్తే తనుత్యజామ్” అను కాళిదాస్తోక్తి సిద్దే్యద్రుని మానికాకాశంలో మెరవువలె మెరసి ఉంటుంది అతురతతో నన్యసించి ఉంటాడు వాన్మప్రస్ట్మాశమం స్వీకరించు వయను రాకముందే కాలవశాన నన్యసించి ఉంటాడు సిద్ధేందుడు సిద్ధేంద్ర యోగి మైనాడు తలవని నాడే కృష్ణాఘ్రమియయి. ఉంటుంది ద్వాపరాన గజేం (చుడు “లావొక్కింతయు లేదు అనినట్లుగా భగవంతునిపై భారంచేన “అన్యధా శరణం నాన్తి త్వమేవ శరణంమమ తస్మాత్కారుణ్యు ఖావేన రక్షరక్ష జనార్దన అని ఉంటాడు భగవదన్ముగహంచే కూచిపూడి అ(గ్రహారీకుల అదృష్టంచే ఏదో ఆధారం దొరకి ఉంటుంది [ప్రాణాలు కాపాడుకొని బతుకుజీవుడా అని బయలుదేరి ఉంటాడు సిద్ధేంద్రుడ్యాగామంలో (ప్రవేశించు చుండగనే ఒక మధుర దృశ్య్థం ఆతని కంట పడింది ఒక పదునారేళ్ళ పడుచు పనుపాడి తడి వస్త్రాలతో భుజాన మంచి నీటి బిందె ధరించి గృ హోన్ముఖురాలౌతోంది ఈ నన్ని వేశం మన సిద్దేందునకు మనోవికారాన్ని కలుగజేసి ఉంటుంది తన భార్యుకూడ యిళ్లే ఉండునుగదా అని ఈమే నా భార్యయైన ఒక్క ముహూర్తకాలం ఊహా. [ప్రపంచంలో తేలియాడి ఉంటాడు సిద్దే్యదుడు సిద్దేందుని ఆగమనం కెలిసి ఆతని మాను యోగక్షేమాలు తెలిసికొనుటకు వచ్చి తన యింటికి ఆహ్వానించాడు * ప్రమాణ మంత?కరుణ (పవృత్రయః అన్నట్లు సెద్దేరద్రుని మధుర దృశ్యంలోని లాఫణ్యవతి ఎవ్వరోకాదు అతని ఆర్ధాంగీయే తరువాత కొలది దినాలటకు నిషేక ముహూర్తమని ఉంటారు నాటి రాతి శయనగ్భహము చేరినాడు సిద్దేరదుడు కాని సిద్ధే్యదుని యందు గృహన్తు లక్షణాలకు బదులు యోగి లక్షణాలుగాంచి అ పత్మివళా శిరోమణిశయిన గృహం వీడి వెలుపలకు వచ్చి తల్లిదం్యడులకీ విషయం వివరించింది ఇది వాడుకలో ఉన్న కథ అదియేవాన్తవమైన విశ్వనాథ వారన్నట్లు ఆమె అంళతర్దంష్టయే, వారా విషయమై సిద్దేర్భునడిగారు అంత సిద్దేరదునకు ఈన నన్యాన విషయం జైస్తక వచ్చిందనుట కంటే నిషేక ముహూర్తమని సిద్ధేరదుని ఆతని మామగారు నంపదింస వచ్చినప్పుడుగాని లేక అతఃపూర్వం యోగక్షేమాల నరయ వచ్చినపుడు
లె కావ్యనారభాలు గాని సిద్దేందుజే తన ప్రయాణమును గూర్చి తత్ మధ్యన్తమయిన (ప్రమాదాన్ని గురించి. కాను నన్యసించిన విషయాన్ని గురించి వివరించి ఉంటాడనుట ఉచితం కారణమేమనగా జీవితంలో మరపురాని జీవన్మరణ సంమటన నంభి వించింది కదా అదికూడ కొద్ధి రోజుల [కితమే కదా కనుక సిద్ధేందుడే తన సన్యాన విషయం వివరించి ఉండును కాని వదునారేండ్ల పడుచును కాంచగానే కక ముహూర్తకాలం ఆతని మనన్సు వికారం చెండి ఉంటుంది. వెనువెంటనే తన నన్నాన విషయం జ్ఞప్తికి వచ్చి ఉంటుంది మనోన్మిగహం పొంది ఉంటాడు ఇచ్చటనే భావనంమర్షణ అరంభమైంది ఇటు యౌవన వయనున నన్యసించుట అటు సర్వాంగనుందరి నంసిద్ధంగ ఉండుట అటు యోగశక్తి అటు తాలిక శక్తి కడకాతని యోగత్వమే జయించింది కాని దుర్భర విరహం అనుభవించి ఉంటాడు వున భగవంతుని జ్జస్తిక దెచ్చుకొని బతుకు నిచ్చిన ఓ భగవంతుడా ఈ జీవితాన్ని చరితార్జ మొనర్చుకొనుటకు మనోన్మిగహం ప్రసాదించమని అతని యిష్తదైవమైన ఆ శ్రీకృష్ణభగవానునే (త్రికరణ శుద్ధిగ (ప్రార్ధించి ఉంటాడు ఏ చింతనలో ఉండిన ఆ విషయం న్వప్పంలో దృశ్యమానం అగుట నహజంకదా సిద్దే్య్భదయోగికి అర్వాతి శ్రీకృష్ణ భగవానుడు న్వప్నృమున కనపడి ఏదేని ఒక (గ్రంధమును (వ్రాసి నాకంకిత మిచ్చిన నీ జన్మ సార్ధకత పొందునని చెప్పి ఉంటాడు
ఇక సెద్దే్యవ్రయోగి భామాకలాప రచన కుపక్రమించి ఉంటాడు నర్వ ప్రాణి కోటికి అనుభవైక వేద్య మైంది రనరాజమైంది శృంగార రనం అందున వ్నిపలంభ శృంగారం పర మోత్క్బృష్టమైంది భామాకలాపం ఒక శృంగార సాగరం సెద్దేర్రయోగి శాస్త్రవేత్త ఊపరి బుషితుల్యుడు నొన్వషః కురుజే కావ్యం అన్ను ఆరోర్టక్తని అన్వర్థమెనర్చాడు భామాకలాపం రచించాడు మధుర భక్తిని ప్రతి షాదించాడు అదై వ్రరౌన్ని అందించాడు అత్మయతను (ప్రతిఫలింప జేనుకొన్నాడు జీవాత్మ సరమ్లాత్మను జేరుటక్లై బొందు విరహమే సత్యభామ కృష్ణుని చేరుటక్యు ఫొందిన విరహం సిద్ధేరదయోగి తన విరహాన్ని తాకిన దృష్టి నుండా అకాకిక దృష్టికి మళ్లించుకొన్నాడు నిజంగా యీ భామాకలాపం అవిర్భావం కూచిపూడి భాగవతుల కొళమహోదయం _ సిద్ధేయదయోగి తన భామాకలాపాన్ని భరశ విద్యా వేత్తలయిన న్వ్మ్మగామనానులకు నేర్చి కులపతియైనారు. న్వయంతిర్హః పరాంస్తాడ యతొ అను అర్యోక్తిక గీటుగ కాను తరించి యితరులను తరింప జేశాడు జన్మ భూమి బుణం తీర్చుకొన్నాడు ఇది భామాకలాప అవిధ్భావానికి హేతువు సిద్ధేం్యసి కాలం
శ్రీ సిద్ధేంద్రయోగి 18 లేక 14 శళాబ్ధములకు చెందినవాడని శ్రీ పియస్ ఆర్ అప్పారావుగారి అభిప్రాయం
ఖాయాకలొవం త భామాకలాపం -- ఇతివృత్తం -- పదర్శనావిధానం
భామాకలాప మందలి యితివృత్తానిక పారిజాణాపహరణానికి ఎట్టి నంబంథం లేదు ఖభామాకలాప మందు నత్యభామాకృష్ణుల ప్రణయం కథా వస్తువు అంతంలో నత్యభామాకృష్ణుల పునః నమాగమం
ఈ యక్షగానం మూడు రాతుల (పదర్శనకుద్ధిష్టమైంది దీనిని ముఖం్యగా ముచ్చటగా మూడు ప్మాతలతో ముగించాడు సిద్ధేరదయోగి నత్య భామ కృష్ణుడు మాధవి. అందలి మాధవి సిద్దేందయోగి అవూర్వ నృృష్టి ఈ మాధవి అక్కలలో అక్క బావలలో బావ ఇది ఏకాంకిక ఇందు 'పభమరాత్రి వేణీ వృత్తాంతం నత్యభామ (ప్రవేశంకన్న మున్ముందుగ అమె వేణియే రంగన్థ అని (వ్రవేశిస్తుంది (పథమరాత్రి భామ దర్శన భాగ్యం ఉండదు అటు యిటు ఇరువులు చెలులు తౌరపట్టు కొంటారు ఆ తెరపై నత్యభామ జడ మాతం దర్శన మిన్తూ ఉంటుంది ఈ వేణి వృత్తాంతం ఒక రమణీయ (పకృష్ణబంధం
ఈ జడను శ్రీ మహావిష్ణువు దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు అమృతాన్ని దేవతల కందించటానికి విశ్వమోహినిగా ఉన్నప్పు ధరించాడు. తరువాత సత్యభామ ధరించింది దీనిని విశ్వకర్మ అమోఘంగా తయారు చేశాడు ఇది అశ్వని భరణి యిళ్యాది యురువదియేడు నక్ష్మతాలతో సూర్యచందాది నవ్మ్శగహాలతో గోభాయమానంగా అలంకరింపబడి ఉంటుంది. ఈ [ప్రథమరాతత్రి (ప్రదర్శన పూర్వరంగ విధులు మేళవింపు వేణీ వృత్తాంతం ఉంటాయి
ఇక రెండో రోజు ర్యాతి భామనే సత్యభామనే యనుచు ముఖారి రాగంలో యక్షగాన నంప్రదాయానుసారంగా తన పేరు సామాజికులకు తెలియ పరుచుకుంటూ నత్యఖామ నభ్యాపవేశం చేస్తుంది ఈమె నభ్యాపవేశమే తన స్వామిని కానక వెదుకుచూ జరుగుతుంది అంత మాధవి నత్యభామను ఎలుక రించి స్వామివారు మన యింటికి రాకపోవుటకు కారణం అడుగుతుంది. అప్పడు నత్యభామ ఒకానొకనాడు హంన తూలికాతల్పంబున శయనించి యుండగా స్వామివారు వచ్చి నిదురలేపి నర్వాభరణములలంకరింపబజేసి భామా నీవే అంద గల్తేవా ? లేక నేనే అందగాడనా అని అడుగగా అడబుద్ధి ఆపరబుద్ధి గనుక నేనే అందగ త్తెనని తెలుప స్వామి వారికి కోపము వచ్చి అలగి దిగ్గున లేచిపోయెనే & యమ్మ అని తన యింటికి స్వామివారెందుకు వచ్చుటలేదో ళానేవిధంగా ఆ శ్రీకృష్ణునకు దూరమైందో తెల్పుతు తన స్వామిని వెదుకుటకు మాధవి సాయం అర్ధిన్తంది ఈ ఆన్వేషణలో తన స్వామిని ఏ నవతి ఏ మందు పెట్టి స్వాధీనం చేని కొందోనని చింతిస్తుంది నవతులను దూపషిన్తుంది ఈ మట్టంలో వశికరణు కొషధాలు వాని విరుగుడులు అనేక రహస్యాల్ని నమయోచింతంగా చెప్పాడు సిద్ధేంద్రయోగి
10 కావ్యనారభాలు
నత్యభామ మాధవిని ఎందుకు కానక ఎందుబోతివి ఎందుబోతివి ఎందు బోతివి రారా అని ముఖారి రాగంలో ఆలపిన్తు విలపిస్తు అన్వేషిస్తుంది ఇక తన శక్తి చాలదని (గ్రహించి మాధవిని మాధవుని గొని రమ్మంటుంది. ప్రాధేయ పడు తుంది. మాధవి ఆఅతడెటువంటివాడో వీ రూపువాడో ఏ రేఖవాడో నఖశిఖా పర్యంతం శిఖనఖా పరగ్టంతం వర్ణించ మంటుంది చిపరికాతని పేరు చెప్ప మంటుంది. అంత నత్యభామ ఇంతోటి ఆడవారిలో ఇంతమంది మగవారిలో సత్యభామ మగని పేరు చెప్పుట ఉచితం కాదంటుంది సిక పడుతుంది కాని మన్మధుని బాధకు తాళలేక పోతూ మదనా మదనా మదనా యనుచును వదల లేక వాని వలలో జిక్కితి నే తాళలేనే ఓయ్య్మి అని ఆవందటైరవిలో అలపిస్తుంది మాధవి శ్రీకృష్ణుని తోడ్కొానివచ్చుటకు ప్రతిఫలము ఆర్దిన్తుంది నత్యభామ ఏడువారాల సామ్ములకోరుకోమంటుంది కాని మాధవి అన్నింటికన్న మిన్నలైన ముక్కు -ముంగేర కోరుతుంది ఈ మటంలో వడువారాలసామ్ములు ఏతదధీనదేవతలు ఏ తద్ధారణవలని ప్రయోజనాలు వివరింపబడ్డాయి నత్యభామ మాధవి కోరిన ముంగెర యివ్వటానికిముందు కొంత అభ్యంతరం తెలిపిన కడకు ఇచ్చుటకు అంగీకరిస్తుంది. అందు సత్యభామ నర్వస్వంనిలువుదోపిడి అచ్చియయినానరే తనస్వామిని రప్పించుకొనవలెనని ఆతురతతో ఆకాంక్షతో చూస్తుంది ఇది మరుప్పు రాని మధురఘట్టం ఇక్కడ మాధవిచే ఈ అభరణాలను అర్ధింపజేయుటలో పర మార్ధంలేకపోలేదు నత్యభామ నహజనంపదగల్లిన అహంకారిణి గర్విష్టి ఈమె జీవాత్మకు ప్రతీక ఈమెకితాకికవాననలను తొలగింపజేయటానికే సిద్ధేంద్రయోగి ఇట్లు రచనచేశాడు పరమాత్మను చేరుటకై విరహవేదనను పొందుతున్న నత్య భానుకు ఈ అభరణాలొకలెక్కా
భామాకలాపంలోని నత్యభామ _ అష్టవిధనాయికలలోని నానకనజ్ఞిక ఖండిత కలహాంతరితవి౮ హోత్కంరిత అభిసారిక వాలకమువేసినది ఇందు విపలంభశ్చంగారం పరాకాష్ట్రపాందింది సత్యభామ విర హోద్వేగంలో నాయకుని వంశదూషణ చందదూషణ మన్మథదూషణలనుచేసింది దశవిధశ్చంగారావస్త లలో ఒకటి రెండు వినా అన్నింటినిపొందింది అంటే చక్షుః పీతినుండి మూర్భవరకు అనుభవించింది. అందుకనే విశ్వనాధవారు సిద్దే్యదుని భామకలాపం *వడగట్టిన యలంకారభరతశాస్త్రం అన్నారు
అందుకు మాథవికోరికపై శ్రీకృష్ణునకు ఒక లేఖ (వానియిచ్చింది దీనినే ధూతిరానందేశం అంటారు ఈ లేఖ సిద్దేర్యదయోగి భాషాపటిమపవొక మచ్చుతునక అంతేకాదు ఎంతో(పసిద్ధమైందీలేఖ
మాధవి శ్రీకృష్ణునికొణకు పోవునమయంలో ఉత్తరాన ఉరుముఊరిమింది శభగకునాలైనాయి. అందుచే మనోవాంఛ నత్వరంగా ఈడేరింది ఇది సిద్ధేందుని
భామాకలానేం న! లోకజ్జతగా గుర్తించవచ్చు మాథవి శ్రీకృష్ణుని తోడ్కొనివచ్చు మధ్యకాలంలో నత్యఖామనిరీక్షణ అవేదన మధురాతిమధురభావన ఈ మట్టం ఈ కలాపంలో గర్భ నంధివంటిది నిద్ధే్యదయోగి సామాజికులను రసోత్తుంగ తరంగాలలో ఓల లాడించాడు
ఇక మూడవర్శాతికథ మాధవి శ్రీకృష్ణునిదర్శించుటతో ఆరంభమౌతుంది శ్రీకృష్ణునిదర్శించి తనవాక్పాతుర్యముచే వేగిరం తనతోచెంటబెట్టుకొని నఠ్యానన్ని ధిక వస్తుంది అంత అవేదనపడిన నత్యభామ పునఃకాకి వాననలురేకెత్తినవన్నట్లు పరమాత్మ తోనంవాదానికి దిగుతుంది కడకు శ్రీకృన్ణుని పరమాత్మగా గుర్తించి బంగరువూవు అతో పూజచేన్తుంది భామాకలాపమందలి నత్యావేదనలో సిద్ధేరద్రయోగి దృశ్యమానుడౌ కాడు, అందలి మాధురీ భక్తితో భగవతసాన్ని ధ్యాన్నింతదైక్యంపొందినది వాన్తవంగా సత్యకాదు సిద్దేర్యదయోగియే నత్యభామను కేవలంసాథధనంగా చేసకొన్నాడీ యోగిపుంగవుడు తాన్నుపకృతియె నత్యారూపాన పురుషునాళంాధించి తదైక్యం చేందాడీ బుషిశుల్యుడు ఏ శభముహుర్హాన సిద్ధేర్య్భదయోగి తన భామకు గజ్జలు కట్టాడోగాని అవి నాటినుండి నేటివరకు ఉత్తర దక్షణభారతాలు దాటి ఖండాంచరములోని నహజ దయహృదయారవిందాలకు నహితం విందును చేస్తూనే ఉన్నాయి అమూల్యోద్ధ్భృతాలు అ౦బ ప్రార్ధన లేక అంబాస్తవము మోహన తిశదాపు దొర్ధొదీందాం దొదొదొదీందాం తద్ధికితక తాహత కిటతక తకధికి తక తక దదిగిణుతొం ధీకుణాంగుతక తాహతకిటతక ధిత్తళంగు ధిత్తళంగుతొం తరికుణాంగుతక కాహతకిటతక ధిత్తళంగు ధిత్రళంగుతొం ధీకుణాంగుతక కాహతకిటతక తరికుణాంగుతక తాహతకిటతక ధీకుణాంగుతక శరికుణాంగుతకతొం
క కావ్యానారభాలు అంబాపరాకు దేవీపరాకు మమ్మెలు మాశారందాంబా పరాకు అంబా వాణీపరాకు గీర్వాణి పరాకు వాణీచక్కని నీలవేణి పరాకు అంబా నరసిజలోచన చెల్లెలవైెమమ్ము కరుణించుబంగరు బౌమ్మాపరాకు అంబా ఓంకారి కౌమారి వారాహిశార్వాణి శంకరిమీలోక శక్తీపరాకు అంబా ఈ రీతిగామిమ్ముకోరినవారిని గావవే కనకదున్గాంబాపరాకు అంబా ఆరువీధుల నడుమ అగమైన బంగారుమేడలో వెలసిన బాలాఎరాకు అంబా మూడుమూర్తులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాలాపరాకు అంబా కనక్య్శామజలధిలో జలకములాడుచు కులుకుచు తిరిగేటి కలకిపరాకు అంబా తకిటకాం తాం తాతేయ్యయనుచును తాండవమాడేటి తరుణిపరాకు అంబా రీ ఓ జననీ ఆంబా దురగ్ధాంబళతల్లిఅంబా తరుుంతతో తదీద్దితో దిన్నాకిటతళతై దిన్నాకిటతకతై దిన్నాకటతకతై ధిత్తాంధితై కం జనులారవినుడి హరికథ వినవేడుకకల్లెనేని ఏీనులకాలదిన్ గొనుడీ కర్ణామృతమును మనుడగు సిద్ధే్యద్రయోగి కవితారచనన్ శా రావేమాధవియేమెకుందరదనారావే సరోజూననా ఓవోతక్కక మాయలాడివినవే ఓయక్క(ప్రాణేశ్వరుం డివేళేనతిగూడెనో యెవతెకోర్కీడేర్చేనోకానహా నివెందైనను వానిజూపవుగదేనీరేజష్మతేక్షణా
ఖాయాకలావం కఫ
దర్వు - ఆనందథఖైరవి -మి(శచాపు
భామనే నత్యభామనే ఒయ్యారి నత్య భామ
భామనే పదియారువేల కొమలు లఅందరిలోన
రామరో గోపాలమూరర్తిక బేమ ప్యాతవైన సత్య భామ
అట్టహానము జేన్ నురుల నల్జె గెలిచి పారిజాతవు
చెట్టు తెచ్చి నాదు పెరట బెట్టి
వే నాటించు కొన్న నత్య భామ
కూరిమి న్మత్రాజిత్తు కూతునై ఇందరిలోన
గోపాలదేవుని బాసి తాళజాలక యున్నట్టి నత్య భామ
వారిజాక్ష ద్వారకా నివానుని కౌగిటలోన
కూరిమి బెనగొని రతుల దేలిన యొయ్యారి నత్య భామ
సిగ్గయే నోయమ్మ పేరూ చెప్పా సెగ్గ
నెగ్గయే నోయమ్మ చిన్ననాట నుండి
వాని పేరు జెప్ప వాడుక లేదమ్మా నిగ్గ
వనుదేవ తనయుడై వసుధ జన్మించిన
పనులగాపరి గొల్ల బాలుని పేరు చెప్ప సిగ్గ
చక్కనిమోవి చురుక్కున నొక్కుచు
మక్కువ దీర్చెటి విభుని పేరు జెప్ప నెగ్గ దర్వు - ఆనందభైరవి - ఆదితాళము
మదనామ ద నా మదనా యన్నుచును
మదన గోపాలా - మరుపదేలర సామి
నూరుని శరముల - బారి కోర్వగ లేర మదన
చుక్కల రాయడు - ముక్కున (వేలిడి
నిక్కుచు నాతొనెక _ నక్కెమాడెర సామి మదన
రవ్వజేయుటమేల -- రాజగోపొల
నేరము లెంచకు - నెజనమ్మితిర సామి మదన
మదనా - మదనా - మదనా యనుచును
వదల లేక వాని - వలలో చిక్కితి
నే తాళలేనే ఓయమ్మ
కశ కావ్యనారథాలు కాళలేనే భామలారా నే కాళలేనే భామలారా ఇందరిలోను ఈ సోమ్ము లేలే నా నాథుడేడే వేగింపలేక దిందత్తో దిగిదిగితో తధి తధిత్తా దదిగిణతోం తధి తధిత్తా దదిగిణతోం తధి తధిళా దదిగిణతోం దర్వు - ముఖారి - తిప్పట ఎందు బోతివి? ఎందు బోతివి? రార నంద నందన పూర్ణేందు వదనా ప్రజలోకానందన గోవిందా ఎందు కందువతో నీ మీది కాంక్షయినా దీరదు అందముగా నిన్ను జూడక (పొద్దు ఎటుల పోవును వేణునాదము నేడు నా వీనుల వినరాదుగా ప్రాణ నాయక నీ తోటి పదవి చేకూరదు (ప్రాణము తోడుత నన్ను గావక తీరదు నాణెముగ నిను పొందక నా మననున్యుడు రాధికాలోలుడ ఇటకు రావయా ఈ వేళను మాధవా నీ మీద నాకు మక్కువ విడ జూలను వేధలుడిపి నన్నుగావు వేణులోలా అబలను చింతలుడిపి నన్ను గావుము నిద్ధేం్సదుని పాలనా శ్రీధధేశా నామనోహర బేరరా ఈ వేళ నన్ను ఎందు థర్వు = తోడి - ఆది రంగుగ నా మెడ మంగళ నూూతము పొంగుచు గట్టిన సంగతి మరచినో ఠం అధర నుధారన నుధురము ోలిన (ప్రథమ సమాగమ విధమెల్ల మరచెనో రం ఆట ప్రాయమున దేటగు కన్నుల కాటుక దిద్దిన కూటమి మరచెనో రం శయ్యకు రమ్మని పయ్యెదలో చెయ్యి వెయ్యగ వచ్చిన నయ్యాట మరచెనో రం
బభొచూకలావం కందా ర 0 కలికి చిలుకల కొలికీ అళిరవముల కులికిపడితినమ్మా కొమ్మా యెలనాగ కృష్ణదేవుని గులుకుచు నిటు దోడి తలే కుంజరయాన ఏమే రొమ్మా కుందనిభ రదనా కుంజనేతి నీకు బే కండ్ల పౌజుల కమ్మలిచ్చి అంజలి చేసెదను పోవ కుంజరయానా ఏమే రొమ్మా కుంజరయానా -- కందా ర ౦ దైవము నేమని దూరుదు నేవిధమున వానిగెల్తు నెట్లు నుఖింతున్ నా వలపు వ్యర్థమయ్యెను భూవలయము నందు నిట్టి పుట్టుక లేదే గట్టిగా జందుండు వెన్నెల గాయగాం దుమ్మెదలు కలిసి అట్టె రుమ్మని మోయగాన అధికమౌ తాపంబు హెచ్చెను నా వంటి అడు పుట్టుక లేదే ఊ ప్రాయము వ్యర్థమమ్మ పతిబాని తొరంగిన నాట నుంది నా కాయము కాళదమ్మ ఆలకాయజుజేయు నుమాస్త్రధాటికిన్ ఛాయలేక మ్మ వేగముగ (వాయక పాణము నిల్వదమ్మ నా నాయకుడున్న చోటికిక నమ్మిన చూతిక నీ వరుంగుమా ఉం, అంగన లేని యిల్లు చతురంగ బలంబు లేని రాజుని న్ఫంగుడు కాని మౌని జననమ్మతి లేని (ప్రధాని కామినీ నంగతి లేని యౌవనము శాంతము లేని తపంబు బ్తలకున్ ముంగెర లేశ భూషణము మోదము గూర్చునే భామినీ మణ్ దర్వు - రాగం -_- కాంభోజి - తాళం - తిశచాపు వాదమేల పోదే నా నాథు నిందు దేవే వాద అఆదరింప నీవేనా నాకాధారమైనావే వాడ
కే6 కావ్యనారభాలు
నిక్కము తులమెత్తునా ముక్కునున్న నత్తునీ
చక్కని ముఖమెత్తు చేర్చుక్క బొట్టునిత్తు వాద
అనలు వ్యర్ణమాయె నాయాన మధికమాయె వాని
బానలు కల్లలాయె కడు దోనకారియైనాడే వాద
బంగరు వరబౌమ్మా నను భంగ పజపకమ్మా
యొక సంగతి వినవమ్మా ముక్కు ముంగెరగొని పోమ్మా వావ లేఖ - ఆరభి
శ్రీ మదత్నాకర పుతికా ముఖారవింద మరందపానపరవశ మిళిందాయ
మానా నందనందనా ముచుకుంద వరదా మందరాద్దరా పరిహసిత రావా నుధాకర నుందర వదనార విందా భవచ్చరణార విందంబులకు నత్యభామ నిటల తట మటిత కరకమఈలయై అనేక సాష్టాంగ పణామంబులాచరించి చేయు విన్నపములు మజ్జనకుండు సాశ్రాజిత్తు నన్ను మీకిచ్చి వివాహం బొౌొనరించిన (ప్రభృతి - వజవైడూర్య నీలగో మేధిక పుష్యరాగ స్థగిత పద్మరాగ మరకత మహా బలాది నకల వికల్చిత నానావిధ విచ్శితి జాంబూనద రత్న నిర్మితంబగు హంన తూలికాతల్పంబున దివ్ధముగళ వి గహాకారులగు తమరు గాథాలింగనం బొనర్చి నవమరతి యుపరతులం దేలుచు నాహ్ల్హాదంబు పోందుచున్న తమరు నన్ను విన్మరించి తమ చిత్తంబా రుక్మిణీసతియందు నిలిపి నా యందు నిర్ణయతన కరిన మనన్కుండవై కినుకబూని నన్ను వీడిన నాటినుండి మారుండు [కూరుండైై. నిశిత కునుమ శఘాతంబుల హృదయంబు భిన్నంబుగా నొనర్చె. కీరంబులు కూరం బుగ నవారితా రావంబులు సేయుచుండె శుకపిక నికరంబులు నొకించుక కరుణిం చక కూయం దొడంగ తుమ్మెదలు తల దిమ్ము పుట్టించె చందుండనలుండాయె. మలయానిలయుండు కాలాంతకుండాయె
నన్ని (గూరాత్ముల బారిన్ బడదోసి మన్మందిరంబునకు విచ్చేయక నావంటి యబలయెడ చలము బూనుట ఛర్మంబుగాదు కావున కరుణించి యిచ్చటకు విచ్చేస నంఠనంబుసే
క చిత్తజుని బారి కౌర్యక
తత్తరపడి (వాసినాను తప్పోయొష్పా
చిత్తమున కోపమెంచక
యిత్తరి (టోవంగరావె యివియే ప్రణుకుల్
ఇట్లు భవచ్చరణదాసి నత్యభామ
ఖభామయాకలావం కై? దర్వు కాంభోజి అది శకునాలు మంచివాయెనమ్మ ఓయమ్మలార శదున శకునాలు మంచివాయె నఖుని రాకనుదెల్చు ఉత్తరాన ఉరుము ఊరిమేనమ్మ ఓయమ్మలార ముత్తెదువలిద్దరు హత్తుకొని యెదుట వచ్చిరమ్మా సీ రాచకులమున బుట్టి రమణుల చనేచంగ నందమా చందమా చందమామను ర్యాతిచరింపగ రాజందురా నిన్ను నందేట దొంగలే చందమామ పర్వదినంబుల బాము నిన్గరువంగ నగమాయె నీరూపు చందమామ గురుని యిల్లాలితో గూడియుండిన నాటి నిందచాలదే నీకు చందమామ అమరనంమంబు నీ కళ లారగింపు బతుల నెడబాపి నతులను భాధపెట్టి కమలవైరి భవత్కళక కరిగిపోయె చలము మామీద నేటికో చందమామ చర్వు ఖమాస్ అది ప రాజీవాక్షుడు - రాజగోపాలుడు రాధాలోలుడు - రయమునవెడలె అప తీరైన కస్తూరి - తిలకము దిద్దియు (తిమూర్ద్యాత్మకమని - తెలియపరచుచును రాజీ నీలమేమశ్యాముడు _ నిడదయురమువనాడు సనెమ్మోముచందురు = నెరిమంతలమువాడు (రాజీ ఊర్థ్వవుంధథారి - వననూలికాధారి పీళాంబరు = దనుజరి - మురారి రాజీ కోటిమన్మథకారి లా గోవర్టనగిరిధారి గోపీజనోద్ధారి - కు చేలవురినానీ రాజీ
కేరి కావ్యనారబాలు దర్వు దేవగాంధారి ఆది ఎన్ని నెర్చినావురా రాజగోపాలా ఎన్ని నిన్న మొన్నటిలోనే నెరజాణవై నీవు ఎన్ని ఎల్లజనులు నిను గొల్లని పిలువగ నేమనమందువో తెలియదు నాసామి ఎన్ని దర్వు ఆనందభైరవి ఖండచాప్పు భామనా - నత్యభామనా భామ భామనా నాపేరు - అల్లభామ రుక్మిణి యనెడు నీ యభిమానమును దయింది నలుగురిలోన కాదనిపించమంటె - భామ యెందుకుర తాళరా _ నిన్నేమందురా - ఆ మి(తవింద తంత్రములు తలకెక్కెనని పదిమందిచే బలికించమంటె భామ మంచిదిర పదియారువేల మించు బోడులలొను గౌగి లించుకొని నీచేత బతిమాలించుకోకుంటేను సత్య భామ కక్షగట్టిన లక్ష్మణకు తాకట్టుగాక నినుగూర్చి కసితో లేమ లెల్లరుజూడ జడతో వేమరు నిను గొట్టుకుంటె భామనా సంవాదం ఖమాస్ ఖండచాపు మ న్యు కృ కర్పూర గంధితో గలయ్యుణ అేదీన్న్ "= _ ల నిప్పులైన బట్టెద ఓ భామ చిప్పులై న బట్టెద మ న కారుచిచ్చుబట్టి కబళించువానిక నివ్వులనగ్ నెంతరా ?_ స న! కృ అ విరిబోణితో గలియ్యల్టేద్ధని నల్లగోవునై న బట్టైద - న వీవేళ గోవుల గాచేటీవ్లానికిళ్లోవులనగ నెంతరా ? ర ఇ కృ ఆ వనజాక్షతో కలయే స్ట సు నా. పామునైన బట్టెద మం. నీ పాముమీదనుజేరి సాముచేయువానికి పాములనగ నెంతర కృ ఆ వనగంధితో గలియలేదని యల్ల దేవరగుడి జొచ్చెద చ ఛేవరహన్యము తెలిసినవానికి ధేవరనగ నెంతరా
ఖాయాకలావం కై కం నమ్మిన తలతడిప్ బొనబేసినగాని నమ్మవేమిసేతునే భా, కొమ్మ చన్నుగుడిచి రొమ్ము (గుద్దినవాని నమ్మవచ్చునటరా? అనందఖైరవి ఉతశచాపు బంగరు పూవుల నిన్ను పూజసేయుదునా శృంగారముగ కన్నులనిండ నిన్నుజూచుదునా చెంగల్వపూదండలు నికు వేయుదునా చందనాదికా పనముల నందముగ సేయుదునా కస్తూరి తిలకంబు నొనట గీలించెదనా కర్పూర హారతుల కైదండ లివిగో ఖం తోడ్తో దిగిదిగి దాత్తాం దదిగిలుతోం తాందధిగిణతోం తై దధిగిణతోం య మాం ఖల జ్ ట్రూ ఇన్హ్హా లే మ న! ర భి తిక,