Telugu Kavitha Vaanie noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Kavitha-Vaanie
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kavaitaaa-vaaanai
Date: 2026-08-04 08:04
Chunks: 6
Book Overview
Book: Kavitha-Vaanie
Source: https://sundarayya.org/kavaitaaa-vaaanai
Total OCR chunks analysed: 6
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- చిలకలూరిపేట
- శ్రీమతి
- వాణీరంగారావు
- శ్రీ
- మెమోరియల్
- నాగభైరవ
- స్త్రీవాద
- సుబ్బారావు
- ట్రస్టు
- మోహన్
- వాణీ
- యమ్
- స్తీ
- కవితా
- కవితలు
- ఉన్నాయి
- కోశాధికారి
- సభ్యులు
- సంకలనం
- సంపాదకులు
- రీడర్
- కళాశాల
- నాయుడు
- అరుణ్
- కుమార్
- ఆర్
- విజయవాడ
- తరతరాల
- శత్రువు
- చప్పట్లు
Per-Chunk Details
Chunk 1 — Kavitha-Vaanie_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5204
OCR Issues:
- ASCII junk on lines: [43, 196]
Key Terms:
- చిలకలూరిపేట
- శ్రీమతి
- వాణీరంగారావు
- శ్రీ
- మెమోరియల్
- నాగభైరవ
- స్త్రీవాద
- సుబ్బారావు
- ట్రస్టు
- మోహన్
- వాణీ
- యమ్
- స్తీ
- కవితా
- కవితలు
- ఉన్నాయి
- కోశాధికారి
- సభ్యులు
- సంకలనం
- సంపాదకులు
- రీడర్
- కళాశాల
- నాయుడు
- అరుణ్
- కుమార్
- ఆర్
- విజయవాడ
- తరతరాల
- శత్రువు
- చప్పట్లు
Extractive Summary:
టం ఛ్ స ఖ ఖ్ స్ట హి స ల గే జ షమ న స -స్టి స ప ఎర్హిం శ శ! | కం, షు ళీ కా న శ్ శ / జ ॥ నో [| చ వ్ స. టన ఆకలే క తత్వ శ వ | నన్నా శ్ టా గా ట్ గ్ హా నని” 4 స ఖీ / | కేక సనా స ॥ య.
Chunk 2 — Kavitha-Vaanie_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 13340
OCR Issues:
- ASCII junk on lines: [117, 178, 179, 198, 221]...
Key Terms:
- కవిత
- వాణీ
- రాసిన
- చేసింది
- వారి
- వాణీగారు
- నాటికను
- వాణీరంగారావు
- స్త్రీ
- చిలకలూరిపేట
- కోసం
- రెండు
- సాహిత్య
- కలసి
- చిలకలూరిపేటలో
- పొందింది
- వేసిన
- నేను
- వెలుగు
- స్త్రీవాద
- ఎలిజీ
- కలిగిన
- స్తీ
- శ్రీమతి
- లేకుండా
- మహిళా
- నిర్వహించింది
- తొలి
- సాహితీ
- ప్రచురించింది
Extractive Summary:
రవీంద్రభారతి ఆవిష్కరణ నభలో నార్లవారు ధాళరధీ వాణీ పాల్గొన్నంతగా-బొల్లిముంత శివరాంతో గ్రీన్‌ల్యాండు గెస్పహౌస్‌కి వచ్చి చనువుగా నా రచనల్ని విమర్శించేంతగా- దారిన పోతూ పండరీపురంలో ఆగితే చలాన్ని కృష్ణశాస్త్రిని తన అక్షరాల్లో కుష్పవోసినంతగా-నాలాగే యితరుల పనుల కోసం బంజారాహిల్స్ 13వ నెంబరు రోడ్‌లో చలిలో అనారోగ్యంలో వేకువన శాలువా కప్పుకొని అవసరమైన వాళ్ళ కోసం నిరీక్షించేంతగా-కవనవిజయంలో రచయిత్రి పాత్రవేసి స్టేజి ఎక్కేంతగా- ఆమె ఒక వ్యక్తికొాదు మహత్తర శక్తి అశయం ఆదర్శం కార్యదీక్ష కావ్యనిర్మాత్రి అప్పట్లో సాహిత్య లోకంలో చైతన్యం కలిగించాయి తన నొక స్రీవాద ప్రముఖ కవయిత్రిగా నిలబెట్టాయి ఆమె దీపం ఆరలేదు వెలుగునగరం వెలవెలపోలేదు ఆమె అంతేవాసులు ఆత్మీయులు కలసి ట్రస్బుపెట్టి ఆమెను బ్రతికిస్తున్నారు సి ఆర్ మోహన్‌కీ-ఆయన మిత్రులకీ అభినందనలు అలాటి బ్రతికింపుల్లో ఒకటి ఈ కవితావాణీ కవితా సంపుటం దీనికీ పీరిక రాయమని సీ ఆర్ మోహన్ అరుణ్ కుమార్‌ని పంపినప్పుడు ఈ జ్ఞాపకాల నుండి తప్పుకోలేక పోయాను అచ్చుల ఆయన యింటిపేరో అసలుపేరో తెలియదుగాని వ్యాకరణ పారిభాషిక పదాలతో అడుకొని పడతుల జీవితాన్ని అక్షరాల్లో ప్రవహింప చేశాడు అచ్చుల-' చెరనుండి కవితను నేను లోగడ చదివినప్పుడే దాని శిల్పానికి అబ్బుర పడ్డాను అడిగోపుల వెంకట రత్నంగారి ఒంటిచేతి చప్పట్లు లో చేయితిరిగిన పరిణతివుంది శ్యాంసుందర్ కవిత స్రీపర్వం' నినాదాల్ని నింపుకున్నా అంతరంగంలో అవసరమైన మార్పుకోసం అన్వేషణ ఉంది విప్లవ ఆవశ్యకత కోసం తీర్ప్చువుంది ఎడ్వకే నాఅమ్మ' - ఆధునిక స్త్రీ జీవితాన్ని బొమ్మకట్టి చూపాడు హసన్ జ్యోతిలక్ష్మీ కవిత వాణీరంగారావుపై రాసిన ఎలిజీ ర్లూన్సీ రాసిన స్త్రీ" లో మొదటి ఫక్తు మొదటిశ్రేణి కవిత రెండో సగం రాయక పోతే యీకవితకు మినీపోయెమ్ శాశ్వతత్వం దక్కేది గర్భం అనే పంజరంలో బంధించ బడిన మగాడికి స్వేచ్చనందిస్తుంది స్త్రీ అ మగాడే పంజరం అనబడే ఇంట్లో బంధించి స్రీ స్వేచ్చను హరిస్తాడు ఇన్ని వచన గేయాలమధ్య విలక్షణంగా కనపడే మార్గకవిత ఒకే ఒక్క సీసపద్యం మార్గకవిత్వంలో మహత్తరమైన అభివ్యక్తి కలిగిన మట్టా కృష్ణమూర్తి గారు “సంస్మరణ పేరుతో వాణీని స్మరించారు క్రాంతి గారి “మానిఫెస్టో పురుష సమాజంపై ఎక్కు పెట్టి వదిలిన శరసంధానం ఈ ప్రశ్నలకు బదులు చెప్పవలసిన పురుష సమాజాన్ని తన భావంతోనూ సూటిదనంతోనూ ఉక్కిరి బిక్కిరి చేసి శ్రాంతిగారు క్రాంతివంతమైన కవితరాశారు లెనిన్ గారూ కట్నంమాద మో కవిత అద్భుతం గురజాడలు, కందుకూరులు యువతరంలో లేక కాదు వాళ్ళు సాంప్రదాయ శాపాల్లో చిక్కుకున్న కర్ణులు బాటన వ్రేళ్ళు పోగొట్టుకున్న ఎకలవ్యులు రాకుమార సింపుల్‌గా అభ్యుదయాన్ని కాదని, చీకట్లో చప్పట్లు కొట్టే స్తీ హృదయపు శబ్దాలను వింటున్నారు గొప్పగా ప్రభావితంచేసే ఉపన్యాసంలా సాగిన భరద్వాజ కవిత కూడ మరో కందుకూరి కోసం గవేషణ సలిపింది ఈ కవులకీ వాణీ ట్రస్బుకీ స్రీవాదక కవిత్వానికి విజయాలు ఆకాంక్తిస్తూ- ఒంగోలు జల; ఎతగఖైరవ ౦.
Chunk 3 — Kavitha-Vaanie_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6801
OCR Issues:
- ASCII junk on lines: [74]
Key Terms:
- నిన్ను
- స్రీ
- నువ్వు
- నాన్న
- ఎందుకు
- స్త్రీ
- బొమ్మ
- చరిత్ర
- బ్రతుకు
- తెలీదు-
- రోజు
- పెరిగి
- చేసిన
- తెలియని
- నిన్నే
- కాదు
- నిన్నటి
- ఎప్పుడో
- వాణీ
- బాల్యం
- నేర్పుతూ
- తండ్రి
- రూపం
- కన్నీటి
- రక్త
- వేసిన
- ఆడది
- వేరు
- తాడు
- అచ్చు
Extractive Summary:
ఓ వాడని పువ్వులా నా కళ్ళలో వాణీ ఓ స్రీ ఉద్యమరాణీ అందుకో నా హృదయాంజలి మరువం మంచిని పెంచే నీ చేతలను ముత్యంలాంటి మనస్సుతో ఆణి ముత్యమై మెరిసేవు ఆ మెరుపుకాంతితో స్రీ జాతికి దారి చూపిస్తూ అదృశ్యమై పోయావు ప్రగతి పథం వైపు మళ్ళాలి అంటూ చైతన్య దీపకవై వెలిగేవు అందరి ప్రశంసలందుకుంటూ అభ్యుదయగామిగా పయనించావు సునిశిత దృష్టితో విశ్లేషిస్తూ అత్మవిశ్వాసంతో సాగించావు నీ సమరం మూఢ నమ్మకాలనే ఉక్కుసంకెళ్ళు ఛేదించాలని తపించావు ప్రీ అనే పదానికే స్ఫూర్తిగా నిలిచావు పూతోటలో విరిసిన ఓ పారిజాత పుష్పమా మరువలేని మరిచి పోలేని నీ జ్ఞాపకాలతో నీ కతాగానాలను ఆలపిస్తూ నీ ఉద్యమన్స్ఫూర్తితో స్రీ జాతిని మేల్కొల్పుతూ ప్రగతిపథాన తప్పకనడుస్తాము కానీ నీవులేవే అని విషాదగీతాలను ఆలపిస్తూంది మనసు మూగగా నీ మృదుమధుర స్వరాలు. స్రీశ్తి (ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ అన్నది చరిత్ర యుద్దాలు జరిగింది రొజ్యాలు కోల్పోయింది ఆడదాని కోసమే అన్నది చరిత్ర నేటి పురుషాధిక్యపు సమాజంలో ఆడది అట బొమ్మ, నిచ్చెన మెట్టు అసూర్యం పశ్యగా ఉంటే ఇల్లాలు గడపదాటితే ఇచ్చేది వెలయాలి బిరుదు తరాలు మారినా యుగాలు మారినా రాత మారని స్త్రీ సీత గీత దాటినందునే రామ రావణ యుద్ధమన్నారు ద్రౌపది అవమానమే కురుక్షేత్ర సంగ్రామ కారణమన్నారు అన్నిటికీ నీవె కారకం అయితే మరి నీ నెత్తినెక్కిన ఈ పురుషుడెవ్వరు ?
Chunk 4 — Kavitha-Vaanie_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 8010
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్త్రీ
- దాన్ని
- అమ్మ
- ఆడది
- నేనెవతిని
- అవుతుంది
- జీవితం
- నేనో
- పాటలు
- అంటూ
- ఎడ్వకే
- ఇంట్లో
- ఇంటి
- స్తీ
- స్త్రీల
- మొదలు
- అందాల
- కట్నం
- నేడు
- ట్ర్
- నవ్వు
- నిన్ను
- కన్న
- నీవు
- నిను
- నీపై
- అత్త
- మాయమ్మ
- మొగ్గల్ని
- బాధల
Extractive Summary:
ఎంటీ పరికరం అమ్మ జ్ఞాపకం మొగ్గల్ని విప్పినపుడు ఒక కంటి దీపం లోన సాక్షాత్కరిస్తుంది పొద్దున్నే అమ్మ ఇంట్లో సూరీడై మంచు కల్లాపి చల్లి బంతిపూలు మొగ్గల్ని విప్పి ఇంటి పెరటిలో గిలక బావి చప్పుడులో లీనమవుతుంది అమ్మ కాఫీ రాగంతో నిద్ర దుస్తుల్ని దులిపి ఇంటి బద్ధకపు కొసను పట్టి లేపుతుంది గది బాండీలో నూనెలా మరిగి చిక్కుల చిక్కుళ్ల బాధల ఈనెల్ని వాలుస్తుంది రెండు ఇనుప చేతులతో డైనింగ్ టేబుల్ ముందు కుక్కరో మిక్సీయో అవుతుంది ఆ కడిగిన పొత్రల మధ్య అమ్మెపుడూ ఓకడగని పాత్రౌవుంది నుదట బొట్టు సూర్యుణ్జి చెమట పట్టిస్తుంది కాస్తంత కునుకుతో వంట గదిని మూసుకున్న మూతిని చేనకంది తిరిగి సాయంత్రాన ఒక వంట బాగ్గులా సాక్షాత్కరించి నిప్పుల కుంపటి అవుతుంది విద్యుత్తు విస్తుపోతే తానే కొవ్వొత్తి అవుతుంది అందరికి అమ్మ ఒంటి పరికరమౌతుంది -విజయ్ కుమార్ క్రమత వాశంెనావు వేహరియల్ ట్ర్ ధదావావానావవవవావవవ్రైక్రే ఈ స్త్రీ జీవితం గానుగెద్దేనా? కడలి పై పాదం మోపింది ఆడది కరుకు కసాయి లారీ పట్టింది ఆడది సారారెక్కలపై బాణం సంధించిందీ ఒక ఆడదే ఆ ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్కరు ఒక గురజాడ కందుకూరిలా వరకట్నపు దురాచారానికి వ్యతిరేకంగా పోరు సల్చాలి అందుకు రావాలి యువ తరంలో ఉద్యమం అవుతుంది మహిళల మనుగడ నుసాధ్యం అపరకాళిలా కదలండి - కదలి రండి మీదే విజయం - ఇది తధ్యం = లెవిన్
Chunk 5 — Kavitha-Vaanie_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7171
OCR Issues:
- ASCII junk on lines: [188, 208, 209]
Key Terms:
- శ్రీమతి
- మహిళా
- శ్రీ
- తాగుబోతు
- మొగుడు
- తరిమి
- తరలి
- మెమోరియల్
- ముగిసింది
- వుంది-
- నువ్వు
- పిచ్చి
- కార్యదర్శి
- అమ్మ
- నీవు
- ట్రస్ట్
- వాణీ
- వినిపిస్తూనే
- వాణి
- విని
- ప్రతి
- సమాఖ్య
- వాణీరంగారావు
- జిల్లా
- కార్యదర్శులు
- వాడి
- తన్నులసలే
- నాకొద్దమ్మా
- బొట్ల
- గూడూరు
Extractive Summary:
నంనీపినీ శకం ముగిసింది ఒక శకం మూగబోయింది అందరి హృదయం లిప్తపాటుసృష్టి చలనమే ఆగిసాగింది మౌనంగా రోదించే కళాప్రపంచం ముగిసింది లేదు లేదు మనమధ్య వాణెమ్మ ఇకరానేరాదు ఆ అమ్మ దిక్కులేని వారిని చేసి దివికేగింది మా అమ్మ ముగిసింది! తనాభీ తొలిగా నువ్వు పుట్టిన ఇంటిని పిచ్చిగా (పేమిస్తావు ఎంత పిచ్చిగా అంటే ఆ ఇంటి గోడల లో దాక్కున్న ప్రతి ఇటుకా నాదేనన్నంతగా ఆ ఇంటి చూరుకి వేలాడే పిచ్చుక తల్లి తన గూటిని (పేమించినంతగా నువ్వు పుట్టినప్పుడే నీ తండ్రి వేదన మొదలవుతుంది. క్రతయోనివయ్యేంతవరకే మురిపెం ఆనక తాక్కిడికి నలిగిన శరీరాన్ని మనస్సునూ చిచ్చిగొట్టి నీ చిన్ని పాలిండ్లను తాకే బుల్లి అరచేతుల్లో అనంతానందం అనుభూతిస్తావు ఆ లేతదనం నీ ఒడిన ఉన్నంతకాలమే నీ సామాజ్యం అవిచ్చిన్నం ఆనక ఛిద్రమై నీవు నీడగా మారి సంకల్పమో అసంకల్పమో కుసంకల్పమో ఈ భమణంలో సమూలంగా నీవు మాత్రం మిగలవు మానసిక సౌందర్యం మరకలు పడి
Chunk 6 — Kavitha-Vaanie_pages0051-0056.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4246
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చిలకలూరిపేట
- శ్రీ
- శ్రీమతి
- వినుకొండ
- నరసరావుపేట
- హైదరాబాద్
- కౌన్సిలర్
- విడదల
- గుంటూరు
- మొమెంటో
- ఎన్
- రాజకుమారి
- ఆర్
- మోహన్
- మహిళా
- సమాఖ్య
- వెంకటేశ్వరరావు
- సత్యన్నారాయణ
- మేకపోతుల
- కోటేశ్వరరావు
- నాగేశ్వరరావు
- నాయుడు
- కందిమళ్ళ
- రామకోటేశ్వరరావు
- రావికింది
- ఆంజనేయులు
- ప్రసాదరావు
- సాంబయ్య
- మెసర్స్
- కొప్పురావూరి
Extractive Summary:
శ తాకముతా [న క ుంయ. న ర. | ర బ్ “ఇభ... క ము వ | అ నరా.