Telugu Kavitha Vaanie - anilvaranasi/indianlanguages GitHub Wiki

ననన. శ చా - ష్‌ శ త్‌ ్టు గా జ హ్‌ వో. | మె / శ న్‌ నం శ | న ం మ గ క్‌ . | ॥ | వ న్య క శీ క్‌ ఇ గ్‌ జ జజ శ న్లో ట్ట జీ న్‌ ( శ్‌. జ చట్నీ అ

ప సి.ఆలు.ర్త చిలకలూరిపేట అతల అంజన్వంతాకే అధ్యన్హులు కొర్వదర్భి శ్రీ మద్దిలక్ష్యయ్య _ శ్రీకందిమళ్ల సుబ్బారావు ! కోశాధికారి శ్రీ పెంటేల సుబ్బయ్య మరియు సభ్యులు

కఖతాావాణే (సంకలనం) స ర ఇదాటా ఆ లీ సలం అణా సంపాదకులు ; డౌ! పి.వి, సుబ్బారావే మమ ఏహెరడి రీడర్‌ సిఆర్‌ కళాశాల నాయుడు శిపకుమార్‌ నాగభైరవ అరుణ్‌ కుమార్‌. శ్రీమతి వాణీరంగారావు మెమోరియల్‌ ట్రస్టు. చిలకలూరిపేట.

క5ళతులతంలలళ€తే (సంకలనం) శో మొడటి ముద్రణ ర లం ప్రతులు -1000 అ వెల : 20/- _ వల్లివర్స్‌ వ ట్రీమతి వాణీరంగారావు మెమోరియల్‌ ట్రస్ట్‌, చిలకలూరిపేట ప్రతులకు ౩ పి.ఆర్‌.మోహన్‌, ప్రధాన కార్వదర్భి :. శ్రీమతి నాణీ రంగారావు మెమోరియల్‌ ట్రస్టు ప్రమీలా స్టూడియో, చిలకలూరిపేట వమురియు విశాలాంధ్ర బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచీలలో క నమ న (/ ముదద్రాసకులు : స్నేహ గ్రాఫిక్‌, చిలకలూరిపేట నాగార్జున ఎంటర్‌ ప్రైజెస్‌, విజయవాడ

శ గా న! ట్‌ ఫె నే ॥ టాం నే! టు న న! వళ గ్‌ ల న న న హు న శ | భ క. టం ఛ్‌ స ఖ ఖ్‌ స్ట హి స ల గే జ షమ న స -స్టి స ప ఎర్హిం శ శ! శ న్‌ వ్ర / న థి | మం. ఇ గా భ్‌ ఒా (ల సో ం జై శీ సజ ల, జూ ము. | ్ష్‌ ॥ ఉష ః న. సజ ల్‌ లూ యం స్లో గ స్తం | నల స్య క్‌ ట్‌. మీ స. ్ర ట్‌ంంచల ఏష శాక్‌ శ జ్‌ స. న. మం నె న నే భే. న! యే ర్‌ (| ॥ శే య ఖై | ం న న చ క్లో 1! స. క. ౪ ౬ య ర. శ వసు. షి లో క జ్యత్రమళ పేక. | కం, షు ళీ కా న శ్‌ శ / జ ॥ నో [| చ వ్‌ స. జ స్తు 14 శ స తగి హసేఖ ఛ్‌ . టన ఆకలే క తత్వ శ వ | నన్నా శ్‌ టా గా ట్‌ గ్‌ హా నని” 4 స ఖీ / | కేక సనా స ॥ య. మారి. న లి ॥ శీ గో న. క్ని సహాతా నం ష్‌ సత్త " నః కక్తకూతన 1 య క క

శ శ = లో ట్‌ స్వాహా సట ను! ఖ్‌ గక టి త్‌ సతత? బాల్యంలో న్ధుత్యం చేన్తున్లు వాణీ టీ రంగారావుగారితో వివావొం మహిళలే కళ్ళు తెరిస్తే పొటఃలో వొణమ్మ

విషయసూచిక

మామాట, |

పీరిక ॥

  • నాగభైరవ

వామ పక్ష చైతన్యవాణి వాణీరంగారావు ౮/| మట్టాకృష్ణమూర్తి యమ్‌ ఎ

తరతరాల శత్రువు 1 -వాణీరంగారావు

ఒంటిచేతి చప్పట్లు 9

  • అడిగోపుల వెంకటరత్నం

చెరనుండి గ్‌

  • అచ్చుల

వాణీ ఓ స్రీ ఉద్యమరాణీ క్‌

  • ఎన్‌ జ్యోతి లక్ష్మి

స్తీ పర్వం 6

  • బేతంచర్ల శ్యాంసుందర్‌

స్తీ శక్తి 7

  • కె ముక్వేశ్వరీదేవి

స్తీ రి

  • బోనేపల్లి యూన్సీ

స్రీ స్వాతంత్ర్యం రి

  • జి రాజ్యలక్ష్మి

చైతన్యం 10

  • సి హెచ్‌ శ్రీనివాసరావు

నేనెవతిని 11

  • యస్‌ కె కరిముల్తా

ఏడ్వకే నాఅమ్మ 12

  • హసన్‌ వలి

ఒంటి పరికరం 13

  • మల్లంపల్లి విజయకుమార్‌

జీవితానికి పేమే పునాది [4 = నల్లా నరసింహమూర్తి

స్త్రీజీవితం పునరావృతం 15

  • పన్యారం సాంబశివరావు

నేనూ మనిషినే 16

  • రోకుమార్‌

కట్నంచావులు 17 -వై లెనిన్‌

నస్త్రీ స్వాతంత్రమర్హసి 18

  • ఆర్‌ భరద్వాజ

యధార్థ్ధం 19

  • ఆళ్ళ నాగేశ్వరరావు

నేత్ర ధనుస్సు 20

  • బీరం సుందరరావు

తాగుబోతు మొగుడు 21

  • యస్‌ కె షంషాద్‌ బేగం

ఫిమేల్‌ మేనిఫెస్టో 22

  • యమ్‌ క్రాంతి

కన్నీటి వీడ్కోలు 23

  • అరుణ్‌ కుమార్‌ నాగభైరవ

ముగిసిన శకం 24

  • కంచర్ల

వాణీ మూగబోలేదు 25

  • నవశ్రీ

సంస్మరణ 26

  • మట్టా కృష్ణమూర్తి

తివాచీ 27

  • వాణీరంగారావు

(ప్రధమ వర్థంతి విశేషాలు - ఫోటోలు

ఆధునిక సాహిత్యంలో 1980 ప్రాంతాల నుండీ ప్రత్యేక వ్రతివత్తితో రూపుదిద్దుకొని పురోగమస్తున్న స్త్రీవాద కవిత్వం అవనిలో సగంగా ఆకాశంలో సగంగా ఉన్న మహిళల్లో రచయిత్రులు స్వల్చం వారిలో వాణీరంగారావు జయప్రభ నొవిత్రి ఓల్లా వంటి వారు వురుషాహంకారపు సమాజపు గోడలు బ్రద్దలుకొట్టి తమ స్వేఛ్సను పరిరక్షించుకొనేందుకు తమ ఉనికిని చాటుకునేందుకు నిర్వహిస్తున్న ఉద్యమమే స్త్రీవాద కవిత్వం శ్రీమతి వాణీరంగారావు ప్రధమ వర్ధంతి సందర్భముగా మెమోరియల్‌ ట్రస్టు నిర్వహించిన కవితల పోటీలో వచ్చిన వాటిలో నచ్చిన కొన్ని స్త్రీవాద కవితలను “కఏతావాణీ” సంకలనంగా ప్రచురిస్తున్నాము ఈ సంకలనములో వాణిని సంఫప్యరించే ఎలిజీలు కొన్ని మిగిలవన్ని లిబరల్‌ ఫెమినిజానికి దర్హ్ణణాలు నీలిమేఘాలు కవితా సంకలనానికి వన్నె తెచ్చిన వాణి కవితలు తరతరాల శత్రువు తివాచీ ఇందులో ఉన్నాయి ఆధునిక కవిత్వంలో లబ్దప్రతిష్టులైన అడిగోపుల వెంకటరత్షంగారి “బంటిచేతి చప్పట్లు అళ్చపు కవితా శిల్పాన్ని పాదిగిన అచ్చుల చెరనుండి ఇందులో ఉన్నాయి కవితా రంగములో కాలు మోపుతున్న క్రొత్త కవుల కవితలు కూడా ఉన్నాయి ఈ సంకలనానికి తమ కవితలు పంపిన కవులు కవయిత్రులకు కృతజ్ఞతలు 'కవితావాణి కి కమనీయమైన పీఠికను సంతరించిన సహృదయ కవిరత్న డాః నాగభైరవగారికి వార్దికాభివందనాలు అందముగా ముద్రించియిచ్చన “ సేహ్హ గ్రాఫిక్స్‌" చిలకలూరిపేట “విశాలాంధ్ర* విజయవాడ వారికి ప్రత్యేక అభినందనలు కవితావాణి నాహితీ ప్రియులకు కమనీయ కల్చవల్లిగా స్త్రీవాద పొరకులకు పసందైన కవితానిందుగా భాసిల్లుతున్నదని విశ్వసిస్తున్నాం శ్రీమతి వాణీరంగారావు మెమోరియల్‌ ట్రస్బు సంపాదకులు డాం పి.వి.సుబ్బారావు యమ్‌ ఏ పిహెచ్‌డి రీడర్‌ సిఅర్‌ కళాశాల

శ్రీనుతి వాణీరంగారావు మెమోరియల్‌ ట్రిస్తు చిలకలూరిపేట కార్యవర్గము గౌరవాధ్యక్తులు ; డాాయస్‌ జున్‌దేవిడ్‌ అధ్యక్తులు ; డొః శ్రీమతి కందిమళ్ల జయమ్మ ఉపాధ్యక్షులు : 1 శ్రీమతి కొడాలి వసంతాక్రీరాం చిలకలూరిపేట 2 శ్రీమతి పశ్చ పద్మ హైదరాబాద్‌ 3 శ్రీమతి బత్తుల రాజ్బలక్ష్మీ నరసరావుపేట 4 శ్రీమతి చండ్ర ద్రాక్షాయణి చిలకలూరిపేట 5 శ్రీ మాజేటి రామారావు చిలకలూరిపేట 6 శ్రీ దూపిశెట్టి గోపయ్య చిలకలూరిపేట 7 డా! శ్రీపివి సుబ్బారావు చిలకలూరిపేట దధాన కార్యదర్శి : శ్రీసిఆర్‌ మోహన్‌ చిలకలూరిపేట కార్యదర్శులు : 1 శ్రీ మట్టా కృష్ణమూర్తి చిలకలూరిపేట 2 శ్రీమతి టి సునీత చిలకలూరిపేట ౩. శ్రీమతి ఎ సద్యావతి వినుకొండ 4 శ్రీమతి కె భాగ్యం గుంటూరు 5 శ్రీ కొత్తమాసు కృష్ణారావు చిలకలూరిపేట 6 త్రీ నాయుడు మాలకొండయ్య, చిలకలూరిపేట 7 డా; కందిమళ్ల సాంబశివరావు చిలకలూరిపేట 8 శ్రీ కొప్పరావూరి రామకృష్ణ చిలకలూరిపేట కోశాధికారి $ శ్రీనాయుడు శివకుమార్‌ చిలకలూరిపేట సభ్యులు $ _శ్రీమతులు వెంపరాల రాజకుమారి నాగబైరు నుబజ్బాయన్న్ము 3 శాంతిలత చాగంటి అమరమ్మ శ్రీయుతులు : నాగభైరవ అరుణ్‌కుమార్‌ తోట నరసింహారావు కంచర్ల మోహన్‌ పెనుగొండ లక్ష్మీనారాయణ కాయలతేజోమూర్తి షేక్‌అల్లీమయ్య, మల్లెలసత్యన్నారాయణ గాత్రల భగత్‌సింగ్‌ బి శ్రీనివాసర్రావు

పీరిక వాణీ - డాళింగ్‌ ఆఫ్‌ది పోయెస్‌ ఇవాళ భారతదేశంలో ఎ యితర భాషా సాహిత్యాలలో లేనంత గొప్పగా

తెలుగులో స్రీవాద కవిత్వం వస్తోంది - ఈమాటలు నావికావు ఈమధ్య "హైదరాబాదులో పాటిబండ్ల రజని పుస్తకం “ఎర్ర జాబిళ్ళ ఎరీనా ఆవిష్కరణ సభలో ప్రముఖ కవినాయకుడు కె శివారెడ్డి అన్న మాటలునిజం 75ఎళ్ళ కిందట స్త్రీవాదాన్ని గూర్చి చలం వేసిన బీజాలు ఈదశాబ్దంలో మొలకెత్తి, విమర్శకుడు చేకూరి రామారావుగారిచే ప్రోది చేయబడి-వాణీరంగారావు గా సావిత్రిగా ఓల్లాగా కుప్పిలి పద్మగా, జయప్రభగా పాటిబండ్ల రజనీగా, కొండేపూడి నిర్మలగా ఘంటసాల నిర్మలగా, విమలగా, - యివ్వాళ తెలుగు కవిత్వంలో ఒక ఉద్యమంగా వృక్తాలై నిలిచివున్న కాలమిది

వాణీరంగారావు నాకు తెలుసు నేను ఆమెకి తెలుసు ఎంతగా ?*నా ఒక పుస్తకాన్ని ఆమెనడుము కట్టుకొని అచ్చేసినంతగానా “వెలుతురు స్నానం

రవీంద్రభారతి ఆవిష్కరణ నభలో నార్లవారు ధాళరధీ వాణీ పాల్గొన్నంతగా-బొల్లిముంత శివరాంతో గ్రీన్‌ల్యాండు గెస్పహౌస్‌కి వచ్చి చనువుగా నా రచనల్ని విమర్శించేంతగా- దారిన పోతూ పండరీపురంలో ఆగితే చలాన్ని కృష్ణశాస్త్రిని తన అక్షరాల్లో కుష్పవోసినంతగా-నాలాగే యితరుల పనుల కోసం బంజారాహిల్స్‌ 13వ నెంబరు రోడ్‌లో చలిలో అనారోగ్యంలో వేకువన శాలువా కప్పుకొని అవసరమైన వాళ్ళ కోసం నిరీక్షించేంతగా-కవనవిజయంలో రచయిత్రి పాత్రవేసి స్టేజి ఎక్కేంతగా- ఆమె ఒక వ్యక్తికొాదు మహత్తర శక్తి అశయం ఆదర్శం కార్యదీక్ష కావ్యనిర్మాత్రి

తల్లిదండ్రులు వాణీ అనిపేరు పెడితే దాన్ని నిజం చేసుకొంది వాణీ

“దీపం వెలిగించి, 'వెలుగు నగరాన్ని సృష్టించిన మనీషి-దీపం ఆర్బుకొని డయాబెటిస్‌ కోరల్లో చిక్కిశల్యమై జీర్ణమైనానరే-చిలకలూరిపేటను వెలుగునగరంగా వెలిగించిన విదుషీమణి ఆమె ఆమె ఎంత గొప్ప స్త్రీవాద కవయిత్రో యీపుస్తకంలో వేసిన రెండు కవితలు “తరతరాల శత్రువు 'తివాచీ చదివితే తెలుస్తాయి ఆ రెండు కవితలూ

అప్పట్లో సాహిత్య లోకంలో చైతన్యం కలిగించాయి తన నొక స్రీవాద ప్రముఖ కవయిత్రిగా నిలబెట్టాయి ఆమె దీపం ఆరలేదు వెలుగునగరం వెలవెలపోలేదు ఆమె అంతేవాసులు ఆత్మీయులు కలసి ట్రస్బుపెట్టి ఆమెను బ్రతికిస్తున్నారు సి ఆర్‌ మోహన్‌కీ-ఆయన మిత్రులకీ అభినందనలు అలాటి బ్రతికింపుల్లో ఒకటి ఈ కవితావాణీ కవితా సంపుటం దీనికీ పీరిక రాయమని సీ ఆర్‌ మోహన్‌ అరుణ్‌ కుమార్‌ని పంపినప్పుడు ఈ జ్ఞాపకాల నుండి తప్పుకోలేక పోయాను అచ్చుల ఆయన యింటిపేరో అసలుపేరో తెలియదుగాని వ్యాకరణ పారిభాషిక పదాలతో అడుకొని పడతుల జీవితాన్ని అక్షరాల్లో ప్రవహింప చేశాడు అచ్చుల-' చెరనుండి కవితను నేను లోగడ చదివినప్పుడే దాని శిల్పానికి అబ్బుర పడ్డాను అడిగోపుల వెంకట రత్నంగారి ఒంటిచేతి చప్పట్లు లో చేయితిరిగిన పరిణతివుంది శ్యాంసుందర్‌ కవిత స్రీపర్వం' నినాదాల్ని నింపుకున్నా అంతరంగంలో అవసరమైన మార్పుకోసం అన్వేషణ ఉంది విప్లవ ఆవశ్యకత కోసం తీర్ప్చువుంది ఎడ్వకే నాఅమ్మ' - ఆధునిక స్త్రీ జీవితాన్ని బొమ్మకట్టి చూపాడు హసన్‌ జ్యోతిలక్ష్మీ కవిత వాణీరంగారావుపై రాసిన ఎలిజీ ర్లూన్సీ రాసిన స్త్రీ" లో మొదటి ఫక్తు మొదటిశ్రేణి కవిత రెండో సగం రాయక పోతే యీకవితకు మినీపోయెమ్‌ శాశ్వతత్వం దక్కేది గర్భం అనే పంజరంలో బంధించ బడిన మగాడికి స్వేచ్చనందిస్తుంది స్త్రీ అ మగాడే పంజరం అనబడే ఇంట్లో బంధించి స్రీ స్వేచ్చను హరిస్తాడు

రాజ్యలక్ష్మి రాసిన కవితలో ఆచారాల కట్టుబాట్లు పురుషాహంకారానికి ఆనవాళ్ళు అంటూ మోడరన్‌ స్త్రీ రూపంధరించింది చావు నీ సమస్యకు పరిష్కారం కాదు ప్రభోధాత్మకమైన చైతన్య కవిత శ్రీనివాసరావు రాసిన చైతన్యం” అరుణ్‌ కుమార్‌ పాట 'వాణి'కి అర్చించిన మరో మంచి ఎలిజీ ఇలాటిదే కంచర్ల రాసిన ముగిసినశకం అనేస్మృతిగీతం విజయకుమార్‌ కవితాపరంగా ఉన్నతిని సాధించి చెప్పిన కవిత “ఒంటి పరికరం - అమ్మ రెండు ఇనుప చేతులతో డైనింగ్‌ టేబుల్‌ ముందు కుక్కరో మిక్సీయో అవుతుంది ఖండిక యావత్తూ కవిత్వమై ప్రవహించాడు విజయకుమార్‌ బాల్యం భఛీత్కారాలతో _ యౌవనం బలాత్కారాలతో వార్ధక్యం విపత్కారాలతో ఈస్త్రీ జీవితం గానుగెద్దేనా? అంటూ బృహత్తరంగా ప్రారంభమైన సాంబశివరావు కవితలో ఆఉదాత్త అభివ్యక్తి చివరిదాకా కొనసాగితే బాగుండేది అనిపించింది “వాణి మూగ బోలేదు” కవిత నవశ్రీ రాశారు దానిలో ఆవేశపు చిక్కదనం కవితాత్మకమైన శిల్పి పరితను పట్టి ఊపేస్తాయి ఇది వాణి కి గొప్పనివాళి ఉన్నత శ్రేణి ఎలిజీ షంషాద్‌ బేగం రాసిన “తాగుబోతు మొగుడు ” యదార్ధ జీవిత వ్యధార్త కధనం బాగుంది నాగేశ్వరరావు 'యదార్ధం' అందాల పోటీలకు వ్యతిరేకంగా గురిచూసి ఎక్కుపెట్టిన విల్లంబు

కన్నీటి చుక్కల్ని బులెట్టుగా మార్చండి' అంటున్న సుందర్రావ్‌

నేత్ర ధనస్సు పురుషాహంకార ప్రదర్శనకు దర్చణమై నిలుస్తుంది కరీముల్లా గాయపడ్డ హృదయం పొందిన నిర్వేదం కవనమై 'నేనెవతిని" గా సాక్షాత్కరించింది

గుండెపై తన్నినా రక్తాన్ని పాలుగా మార్చి అందించే స్రీజీవితాన్ని ఎక్స్‌రేగా ఫోటోతీశాడు నరసింహమూర్తి

ఇన్ని వచన గేయాలమధ్య విలక్షణంగా కనపడే మార్గకవిత ఒకే ఒక్క సీసపద్యం మార్గకవిత్వంలో మహత్తరమైన అభివ్యక్తి కలిగిన మట్టా కృష్ణమూర్తి గారు “సంస్మరణ పేరుతో వాణీని స్మరించారు క్రాంతి గారి “మానిఫెస్టో పురుష సమాజంపై ఎక్కు పెట్టి వదిలిన శరసంధానం ఈ ప్రశ్నలకు బదులు చెప్పవలసిన పురుష సమాజాన్ని తన భావంతోనూ సూటిదనంతోనూ ఉక్కిరి బిక్కిరి చేసి శ్రాంతిగారు క్రాంతివంతమైన కవితరాశారు లెనిన్‌ గారూ కట్నంమాద మో కవిత అద్భుతం గురజాడలు, కందుకూరులు యువతరంలో లేక కాదు వాళ్ళు సాంప్రదాయ శాపాల్లో చిక్కుకున్న కర్ణులు బాటన వ్రేళ్ళు పోగొట్టుకున్న ఎకలవ్యులు రాకుమార సింపుల్‌గా అభ్యుదయాన్ని కాదని, చీకట్లో చప్పట్లు కొట్టే స్తీ హృదయపు శబ్దాలను వింటున్నారు గొప్పగా ప్రభావితంచేసే ఉపన్యాసంలా సాగిన భరద్వాజ కవిత కూడ మరో కందుకూరి కోసం గవేషణ సలిపింది ఈ కవులకీ వాణీ ట్రస్బుకీ స్రీవాదక కవిత్వానికి విజయాలు ఆకాంక్తిస్తూ- ఒంగోలు జల; ఎతగఖైరవ ౦. 2112 96

వానుసక్ష చైతన్వ వాణీ తూ శీనుతి వాజీరంగారావు మట్టా కృష్ణమూర్తి యం. ఏ తెలుగు లెక్టరర్‌

మానవతా ప్రవూర్ణులు జీవించి మరణించీ సజీవులే అలాంటి కోవకి చెందిన వ్యక్తే శ్రీమతి టి వాణీరంగారావు గత రెండు దశాబ్దాల కాలంగా నాకు ఆత్మీయురాలై సాహిత్య బంధువై వూవిరిలో వూవిరిగా నిలిచింది “మనసునమనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” అన్నట్లుగా ఎందరో ఆత్మబంధువులను సంపాధించుకుంది కరుణా సింధువుగా ప్రవర్తించి ప్రవర్థిల్లింది “కలకానిది విలువైనది బ్రతుకూ కన్నీటి భధారలలోన బలిచేయకు” అనే ధ్యేయంతో జీవించింది బ్రతికినంత కాలం గలగలా ప్రవహించింది మరణించి ఆప్పురాలిని కోల్తోయిన అనుభూతిని కల్చించింది ఆవేదనతో తల్లడిల్లేలా చేసింది స్వపర భేదం లేకుండా ఎందరి కళ్ళల్లోనో అశ్రువులునింపి జనం గుండెల్లోనిలిచింది వాణీగా వాణక్కగా వాణిమ్మగా వాజీరంగారావుగా ఎందరి చేతనో ఆప్యాయంగా పిలిపించుకొంటది ఆమె లేని లోటు తీర్టలేనిది ఆర్తులకు అనాధలకు అణగారిన స్త్రీలకు పురుషాహంకార బాధితులకు అండగా నిలిచింది వారి హక్కులసాధనకోసం ఆరాట పడింది అవిశ్రాంతంగా పోరాడింది కులాంతర మతాంతర వివావాలను ప్రోళ్షహించింది ఆచార్శకత్వం వహించింది ఆటుపోట్లను అధికమించింది వామపక్ష భావుకురాలై స్తీతృ్వీన్యూనతకు లోను గాక తాడిత పీడిత జనావళికి చైతన్య స్రోతస్యినిగా భాసించింది ఎన్నో వేదికలపై ప్రధాన వక్తగా స్త్రీలకు జరిగే అన్యాయాలను నిర్చీతిగా ఎలుగెత్తి చాటింది కమ్యూనిష్టు ఉద్యమంలోని సోదర భానం క్రమశిక్షణ తనకు నచ్చిందని అందుకే యీ ఉద్యమాలపట్ల ఆకర్షితురాలనయ్యానని ఎన్నిసార్లో చెప్పింది ఈ ఉద్యమంలో తనకు తృప్తి ఆనందం కలిగిందని కీర్తి ప్రతిష్టలు పెరిగాయని సంతోషం వ్యక్తంచేసింది అందరితో కలసి మెలసి వుంటూ ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందించి తన జవ్మధన్యమైందని భావించేది

స్తీజన సమస్మల పట్ల సహజ స్పందన కలిగిన వాణీ గారు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య గౌరవాధ్యక్షురాలి స్థాయికి పెరిగింది చిలకలూరిపేటలో మహిళా మండలులనెన్నింటినో స్థాపించి వలు కార్యక్రమాలను టీక్షాదక్షలతో నిర్వహించింది స్రీలపరంగా ఉత్పన్నమైన ఎన్నా కేసుల్ని అధికారులతో సంప్రదించి పరిష్కారం చేసింది ఆమెకున్న చొరవ అనితర సాధ్యంగా ఉండేది ఎంత ధనం కాలం ఖర్ధయినా ఎన్నివిమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడేది వస్తేరానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌రానీ అన్నట్లుగా ఆమె తత్వం వుండేది

ప్రతి చిన్నా పెద్ద విషయానికి స్పందించే వాణీగారు రచనలు అలవోకగా చేసేవారు ఆంధ్రదేశంలో అతి కొద్దిమంది కవయిత్రులలో వాణీగారు ప్రధమస్థానం సాధించి తొలి స్త్రీవాద చైతన్స్న ఛాయా కవయిత్రిగా సాహితీ విమర్శకులచేత గుర్తింపు పొందింది మనుమరాలు పుట్టినప్పుడు మళ్ళీ నారక్తం చిగురించింది అని నూతన వ్రయోగం చేని మురిని పోయింది రచనాప్రక్రియలో అందె వేసిన చేయిగా ఆంధ్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యురాలయింటది చిలకలూరిపేట అరసం అధ్యక్షురాలుగా ఎంతో మంది కళాకారులను సాహితీకారులను సత్కరించింది యువ రచయితలను ప్రోత్సహించి వామ పక్షభావాల రంగంలో నిలిపింది నాహితీ ప్రియభావుకురాలుగా కళాప్రియ సాంస్కృతిక సాహితీ సంఘాన్ని స్థాపించింది అశ్లీల ప్రతిఘటన వేదిక నిర్మించి అశ్లీలతకు వ్యతిరేకంగా పోరాడింది ఆంధ్రదేశంలోని బహుముఖ ప్రజ్ఞావంతుల నెందరినో చిలకలూరిపేట రావించి సందేశాలనిప్పించింది

విద్యార్ది దశలోనే సాహితీ ప్రియత్వం కలిగిన ఆమె రచించిన తొలి కవితలను జ్వాల పత్రిక ప్రచురించింది ఆతర్వాత ఆంధ్రదేశం లోని అన్ని పత్రికలు ఆమె కవితలను గేయాలను వ్యాసాలను ఏిమర్శిలను ప్రచురించాయి పురిపండా అష్టలస్వామి ప్రేరణతో 1977లో వాణీగారు తన తొలి కవితాసంపుటి దీపం ను ప్రచురించింది మలి కవితా సంపుటి వెలుగునగరం ను 1987లో ప్రచురించింది దీపంలో స్త్రీవాద ఛాయలుంటే వెలుగు నగరంలో వామపక్ష భావాలకు ప్రాధాన్మత వుంది అక్కయ్యకాపురం అనే నాటికను రాసి గుంటూరు లేడీస్‌ క్లబ్‌లో ప్రదర్శించి మన్ననలు

పొందింది వరకట్న దురాచారానికి బలౌతున్న వైనాన్ని అందరూ మహిళలే నటించిన విషాదభారతంలో మరో ఆడవడుచు అనే నాటికలో ప్రతిబింబించింది ఈ నాటికను భారత జాతీయ మహిళా సనూన్సి మనో నభలు గుంటూరులో జరిపినపుడు ప్రదర్శన ఇచ్చి పలు భాషా ప్రతినిధులచే ప్రశంశలందుకుంది ఆ తర్వాత పలు పల్లెల్లో పట్టణాల్లో షుమారు వంద ప్రదర్శనలు ఇచ్చి స్తీ జనంలో స్పందన రావించింది ధనిక కుటుంబంలో పుట్టిన వాణీగారు ప్రదర్శనాంతరం జోలె పట్టి ప్రజానాట్టమండలికి నిధులను సమకూర్చి పెట్టింది వోస్య రనభరితంగా ఏక్‌ దిన్‌ కా సుల్తానీ నాటికను రాసి ప్రదర్శింపజేసింది వేశ్ళలజీవితాలను స్వయంగా అధ్యయనంచేసి వారి వేదనలను గోడులను విని వారి గాధలను బాధలను తెలుసుకొని ఎట్జిచిగుళ్ళు నాటికను రాసింది రాజమండ్రి కాకినాడ పెద్దాపురం లకు శ్రీ జాన్‌ డేవిడ్‌తో కలసి వెళ్ళి వేశ్వల బ్రతుకులను పరిశీలించి పరితపించింది స్త్రీలను గౌరవించాలనే నినాదం గుండెను పట్టుకొగా యత్రనార్యస్తు పూజ్యంతే అనే నాటికను వ్రాసింది మహిళలే కళ్ళుతెరిస్తే అను మరో నాటికను వ్రాసి 1984 లో సుంకర న్మారక అవార్డును ప్రథమ బహుమతి గా అందుకుంది కడుపులోని స్తీ శిశువును గుర్తించి చంపే ప్రక్రియను వ్యతిరేకిస్తూ "స్రష్ట* అనే రూపకాన్ని వ్రాసింది ఇది రేడియోలో ప్రసారమైంది ఈ నాటికలన్నింటిలోతాను నటించి దర్శకత్వం కూడా నిర్వహించింది కుటుంబ స్త్రీ లను నటులుగా వేదికపైకి తెచ్చిన ఘనత కూడా ఆమెదే

రాకెట్‌ పరిజ్ఞానాన్ని శ్రీహరికోట కు వెళ్లి పరిశీలించి కె రాజేశ్వరరావు తో కలసి “రోదసీలో రోహిణి” అనే పుస్తకాన్ని వ్రాసి యన్‌సిఇఆర్‌టి వారిచే బహుమతి ని పొందింది చిన్నారుల మనసులకు హత్తుకొనే విధంగా శాస్త్రీయంగా ఈ పుస్తకంఉంది

విశాల మనస్తత్వం అత్మీయతానురాగాలు సమస్యలను అవగాహన చేసుకొనే శక్తి ఆర్ధిక సహాయం లేకుండా ప్రేమ బ్రతకదనే ఇతి వృత్తంతో జీవనవాహిని నవలను వ్రాసింది

ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక నిర్వహించిన పోటీల్లో బహుమతిని యీ నవల పొందింది సీరియల్‌గా ప్రకటింపబడి, పుస్తక రూపంతీసుకుంటది చలం స్వేచ్చా పరిధిని వూహాత్మక పరిధిని దాటి వాస్తవిక జీవితాచరణ

పరిధిని యానవల యితివృత్తం అందించింది

కథారచనలలో వాణీగారి కలం రాటుదేలింది 1988 ఆగష్టులో అభ్యుదయ మాసపత్రిక పెట్టిన పోటీలల్లో తన “కోరికలు” కధకు తృతియ బహుమతి లభించింది బియ్యంగింజలు పూలపాొట్లం మకిలి పురుగులు వంటి కథలెన్నో ప్రసిద్ధి కెక్కాయి పత్రికలకు రేడియోకు అసంఖ్యాకంగా కధలు రాసింది బాల నాహిత్యంపై మమకారంతో బాలసాహిత్య శిక్షణా శిబిరాని3ళ్లి రచయితలను ప్రోత్సహించింది నేను - నాబాలసాహిత్యం అనే విమర్శనా గ్రంధాన్ని ప్రచురింప జేసి చిలకలూరిపేటలో ఆవిష్కరింపజేసింది

బాబ్రీ మసీదుని కూల్చినపుడు “మతోన్మాద క్షుద్రశక్తి అనే గేయం రాసింది ఆది ప్రతిధ్వనిలో ప్రచురితమై ప్రజానాట్ట్కమండలి గాయకులగళాల్లో పలికింది చిలకలూరిపేటలో అరనం వర్క్‌ షావ్‌ను నడవటమవేగాక అందరూ కవయిత్రులచే కవినమ్మేళనం జరిపించింది ప్రజానాట్యమండలి శిక్షణా శిబిరాన్ని నడిపి ఎందరో గాయకుల్ని తయారించింది తానుగాయనిగా గళమెత్తి పాడి శోతలనలరించింది

అప్పటి ఆంధ్రప్రదేశ మహిళాసమాఖ్య అధ్యక్షురాలు రాజ్యంసిన్లా ఆంగ్లంలో రాసిన గ్రంధాన్ని వెలుగు బాటలో సోవియట్‌ మహిళగా తెనుగీకరించింది

చలం ప్రభావానికి తామున్కలైన వాణీగారు ఆయనపై అభిమానంతో చలం అనే సింగిల్‌ ఎపిసోడ్‌ను రచించి నిర్మించి దర్శకత్వం వహించి వ్యాఖ్యతగా వ్యవవారించిందిఇది టీవిలో వ్రసారమై ప్రేక్షకుల ఆదరాభి మానాలనుచూరగొన్షది

వాణీగారు చలంనుంచి ప్రేమని గోరానుంచి నాస్తికత్వాన్ని తిలక్‌ నుంచి భావుకతని శ్రీశ్రీనుంచి అభ్యుదయాన్ని ఏప్లభావాలను పుణికి పుచ్చుకొన్నది ప్రజాచైతన్మానికి తన కలాన్ని. గళాన్ని ఆంకితంచేసింది

పండితుల సాహచర్శం పామరుల జీవిత అద్యయనం సాహిత్య వైభవాన్ని ఆధునిక సాహిత్య వురోగమనాన్ని నాతో చర్చించేది ఆ భావాలను ఆధునీకరించి రచనల్లో ప్రతిఫలింపడేసేది ఆశువుగారచనం నొగించేది మా చర్చల్లో పేద వ్రజలను ఆదుకోవడానికి నినాదాలు నీధ్గాంతాలు మాత్రమేచాలవని వారికి ఆర్ధిక సహకారం వుండాలని వాదిస్తుండేది ప్రభుత్వ పధకాలను వినియోగించుకోమని కోరేది ఇంతేగాక అభివృద్ధికి

ఆలంబనకు వయోజన విద్యాకేంద్రాలను కుట్టుమిషన్‌ సెంటర్లను నవారు నేత కేంద్రాలను నడిపించేి ఎయంజి వారి సవాయసహకారాన్ని అర్ధించి ట్రయినీలకు నెలసరి స్టయిఫన్‌ ఏర్పాటు చేసింది వృద్ధుల దయనీయస్థితికి కరిగి పోయి ఓల్దేజ్‌హోం నిర్మాణానికి తపనపడి కృషి చేసింది అలాగే పట్టణంలో స్త్రీల గ్రంధాలయానికి సొంత భవనంకావాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేసింది. మొదటి నుంచి ప్రజలకోసం కృషిచేసేవాణీగారిని 1981లో చిలకలూరిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలివించుకున్నారు వ్రజానమన్మలను కౌన్సిల్‌లో ప్రతిపాదించి పరిష్కారానికి వూనుకొనేది శ్రీమతి వాణీరంగారావు డిప్యూటి కలెక్టరైన పాతకోట బ్రాహ్మణయ్యనాయుడు డః లలితాబాయి దంపతులకు 1944 అక్టోబరు 6ఉన విజయవాడలో జన్మించెను ఆమె తల్లి గర్జంలో వుండగానే తండ్రి కాల ధర్మం చెందారు ఆలోపము లేకుండా అయ్యదేవర లక్ష్మీనరసింహం(గాంథ బాలాత్రిపుర సుందరమ్మ దంవతులు పెంచారు బాల్యమంతా వారి పెంవకంలో నాంవ్రదాయుకంగా జరిగింది బాల్యంలో మంచి క్రీడాకారిణిగా గాయకురాలుగా చిత్రలేఖకురాలుగా నృత్యకళాకారిణిగా రాణించింది జానపద లలిత శాస్త్రీయ సంగీతాలలో పేరుపాంది వీణావాదంలో నైపుణ్యం సంపాదించింది న్వాతంత్త నమర యోధులు అయ్యదేవర కాళేశ్వరరావు కోదాటి నారాయణ ప్రభుతుల ప్రభావానికిలోనైంది గాంధేయవాదియై తల్లి లలితాబాయితో పాటు కాంగ్రెస వలంటీర్‌గా పనిచేసింది 1957లో రేడియో కళాకారిణియై పలుకార్మక్రమాలల్లో పాల్గొంది చివరకు ఆలిండియా రేడియో అడ్వయిజిరీ కమిటీ సభ్యురాలై పలు ఉపయుక్త సూచనలు చేసింది 1960లో తెనాలి తాలూకా కుచ్చేళ్ల పాడు గ్రామానికి చెందిన విద్యావంతులైన తాడికొండ రంగారావును వివాహమాడింది 1970 దశకంలో ఉద్యోగరీత్యా వారి కుటుంబం చిలకలూరిపేట చేరింది ముగ్గురు ఆడపిల్లలకు ఒకమగబిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతలను నిర్వహించింది పరిపూర్ణమానవిగా రూపొందిన వాణీరంగారావు 1995 జనవరి 1న నిండు జీవితం అనుభవించకుండానే మరణించింది “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొకటి ఆహుతిచ్చాను" అనే సందేశాన్ని అక్షర సత్యంచేస్తూ తిరిగిరానిలోకానికి వెళ్ళెంది ఆమె పరిచయ ప్రాప్తికి

సేవాదృక్టధానికి యివేనాజోహార్లు బహుముఖ వ్రజ్ఞాశాలిర్రైన ఆమెపేఠరిట చిలకలూరిపేటలో శ్రీమతి టి వాణీరంగారావు మెమోరియల్‌ ట్రస్టును అభిమానంతో పర్హాటు చేశాం సమాజ సేవకు అవకాశమున్న అన్ని రంగాలను వినియోగించుకొన్న సంస్నర్తగా ఆమెను స్మరించేదుకు వీలుగా చిలకలూరిపేట పట్టణ నడిబొడ్డున ప్రజల అభీష్టం మేరకు ఆమె విగ్రహ ప్రతిష్టాపన జరిగింది

“ఆమె ధన్యజీవి”

తరతరాల శత్తును సరదాగా చిన్నక్కలాగా పెద్దక్కలాగా ఎవరిదో చిటికెన వేలి ఆసరాతో నడవడం మొదలెట్టినపుడు తెలీదు- అసంకల్పిత (ప్రతీకారంలా

నా పొత్తికడుపు రోజు రోజుకి

పెరిగి పెరిగి

లోపలంతా కలియదిరిగి

అల్లరి చేసిన నువ్వు

ఇవాళ నాకారో ప్రాణం అవుతావని నా ఆకలిని మర్చిపోయా

నా దృష్టిని కేంద్రీకృతం చేసే

నీ అశుద్దాన్నీ ఉచ్చిష్టాన్నీ ఎత్తిపోసి అభం శుభం తెలియని నిన్ను అస్తార పదంగా కాపాడుకుంటూ నిన్ను నిన్నే

ఏకాడికీ నిన్నే -

నీ ఎదుగుదలను జాగ్రత్తగా పరికిస్తూ ఇంతవాణ్ణి చేస్తున్నప్పుడూ తెలీదు - నువ్వు నాలోంచి వచ్చిన

శతృవర్గపు మొలకవని

నా సర్వస్వాన్నీ దోచుకుని

నన్నో గడ్డి బొమ్మగా నిలబెట్టిన దోపిడీదారుడికి వారసుడవని తెలియని తనం కాదు

అజ్ఞానమూ కాదు

ఇంత నేపథ్యాన్ని మర్చిపోయి

వికసించిన నీ బాల్యాన్ని

ఓ వాడని పువ్వులా నా కళ్ళలో

నిలుపుకుని

వా రక్తాన్ని ఒంటినిండా నింపుకుని

నా ఊపిరినే ఊపిరిగా బ్రతికిన

నీ నిన్నటి రూపాన్ని

నీ నిన్నటి మనసునూ నమ్మి

నేనిప్పటికీ ఎప్పుడో నా పేగులు తెంచుకున్నప్పటి బాధని-

తియ్యగా వుందనుకుంటున్నాను

నా స్తన్యం పీలుస్తూ నువ్వు రక్కిన

గాయాల మచ్చల్ని

ఆనందంగా తడుముకుంటున్నాను

అవును

నాకొక్కటి తెలీదు-

వర్గశతృత్వం చచ్చిపోదని = వాణీ రంగారావు (1991 ఆంధ్రజోతి దీపావళి సంచిక)

చీ ణు ఎంటీ చితి చప్పట్లు బాల్యం పోతపోసిన బంగారు బొమ్మ యవ్వనం గాలిరధమెక్కిన మేఘమాలిక మండు నేలపై కురిసిన పండు వెన్నెల కొడుక్కి దగ్గులు నేర్పుతూ తండ్రి మనవడికి మూడుకాళ్ళ నడక నేర్పుతూ తొత బాల్యం రంగరింపై క్రియల్లో కదలాడే రూపాలు బుతువు బుతువుకు రూపం నాటుతూ చిరంజీవి సూర్యడి దినచర్య చెట్టంత కూతుర్ని దీవిస్తూ ఎండిన కొమ్మలా నాన్న చెయ్యి అమ్మ కన్నీటి సముద్రాన్ని నాకొంగు అడ్డుక్తుంటే పాంగిన నా కన్నీటి వరదకు అమ్మకొంగు ఆనకట్ట సిగనిండా పూదండ నిచ్చిన మొక్కల వీడ్కోలు చిరుగంటల టబేదూడ చెంగున గంతేసి మోరెత్తి వొళ్ళో మూతిదాచి పలకరింపు పడుచు పండుముత్తెదు వేడుకల మధ్య అప్పగింతల అంకం సమాప్తం రూపం మారుతున్న పరిణామదళ ఒంట్లో సగభాగాన్ని రక్త సంబంధం కోసిస్తున్నదశ కౌలు ఆశించకుండా పంట మొత్తాన్ని కొలుస్తున్నదశ కట్పం తాలుకు బాకీ వారం వాయిదా వేస్తున్నా వరదలు చీడలు అందుకు అవాంతరాలు నా అర్ధభాగానికి నాలో ప్రవహిస్తున్న నాన్న సంజాయిషీ భర్త కక్కిన హాలాహల ప్రవాహంలో మేట వేసిన మట్టికింద తండ్రి కూరుకు పోవడం చూశాను లోక కళ్యాణార్ధం గరళం మింగిన రుద్ర చరిత్ర నే చదివాను! జీవితం రెండర్ధల కలయిక కానప్పుడు ఇరవై పై ఎనభై నిరంతరం స్వారి ఆడది పురుషుడికీ కుడిచెయ్యో ఎడమ చెయ్యో ఎదో ఒక చెయ్యిగా కేటాయించి వేరు చేద్దాం ఒక చేత్తో పురుషుడు చప్పట్లెలా కొడ్తాడో చూద్దాం = అడిగోపుల

“చెర” నుండీ పసుపు తాడు తగిలించిన వాడు అచ్చు పనుపు తాడు తగిలించు కొన్నది హల్గు హల్లుల తల్లి దండ్రులు ఉభయాక్ష్తరాలు హల్లు ఎక వచనం అచ్చు బహువచనం పర్గిష్వంగంలో ఎరాత్రి కారాత్రి ఆమె రూపకం ఆదరణ, ఆప్యాయత అత్మీయతలో ఆమెనిత్యంఅవ్యయీభావం వరకట్న సంధి సూత్రానికి విరుద్దం బానినత్వం, అగ్ని పరీక్ష తన పురాణేతిహాసాల నుండి ఆమె కష్టాలు, కన్నీళ్లు ఆమ్రేడితం ఏ రోజుకా రోజు ఆమెకు ఓదార్చులు అర్భాంతర న్యాసం అతడు కర్త ఆమె కర్మ నిత్య సంఘర్షణ క్రియ వేధింపులకు, కిరోసిన్‌ డబ్బాతో ఆమె బ్రతుకు సమాపకక్రియ అమె సహనం సరళం, అతడి అహంకారం పరుషం పరుషంతోనే వేగలేకుంటే సంతానం మరో వైపు త్రికం పంజరంలోని చిలకలా, ఆమె బ్రతుకు వెల వెలా చూస్తూ కూర్చుంటే ఆమె బ్రతుకు భాగావారమే ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు?? వెల్లువగా ఉప్పెనగా వప్రచండంగా ప్రభంజనంగా తోటి హల్గుల్ని కూడు కొని ఉద్యమం గుణకారం చేసి జీవన సంగ్రామంలో జీవితపు వేదికపై స్వేచ్చా తుపాకి చేపట్టడం అనివార్యం = అచ్చుల

నాణీ! ఓ స్రీ ఉద్యమ రాణీ

వాణీ ఓ స్రీ ఉద్యమరాణీ అందుకో నా హృదయాంజలి మరువం మంచిని పెంచే నీ చేతలను ముత్యంలాంటి మనస్సుతో ఆణి ముత్యమై మెరిసేవు ఆ మెరుపుకాంతితో స్రీ జాతికి దారి చూపిస్తూ అదృశ్యమై పోయావు ప్రగతి పథం వైపు మళ్ళాలి అంటూ చైతన్య దీపకవై వెలిగేవు అందరి ప్రశంసలందుకుంటూ అభ్యుదయగామిగా పయనించావు సునిశిత దృష్టితో విశ్లేషిస్తూ అత్మవిశ్వాసంతో సాగించావు నీ సమరం మూఢ నమ్మకాలనే ఉక్కుసంకెళ్ళు ఛేదించాలని తపించావు ప్రీ అనే పదానికే స్ఫూర్తిగా నిలిచావు పూతోటలో విరిసిన ఓ పారిజాత పుష్పమా మరువలేని మరిచి పోలేని నీ జ్ఞాపకాలతో నీ కతాగానాలను ఆలపిస్తూ నీ ఉద్యమన్స్ఫూర్తితో స్రీ జాతిని మేల్కొల్పుతూ ప్రగతిపథాన తప్పకనడుస్తాము కానీ నీవులేవే అని విషాదగీతాలను ఆలపిస్తూంది మనసు మూగగా నీ మృదుమధుర స్వరాలు. గుండెల్లో నిత్యం మారు మోగుతున్నాయి మాకు మంచిభవితను దివినుండి ప్రసాదించమని వేడుకుంటూ న్మ్మృత్యంజలులు ఘటిస్తూ సంన్మరించుకుంటున్నాం

= జ్యోతిలక్ష్మి

ర్‌ 4

ప్తి పర్వం కామాంధుల కపటానికి కమిలిపోయి కట్న కార్చణ్యాలకు కుమిలిపఫోయి అంగడి బొమ్మై అంధకారంలో అలసిపోయి అంగలార్చే నీ గోడు ఎవరు వింటారమ్మా ?? నవమాసాలు మోసిన ఓ అమ్మా రోజూ నలుగురు మోస్తున్నారే నిన్ను ఆనందాన్నిచ్చే ఆట వస్తువు చేసి రోజూ ఆడుకొంటూ తీర్చుకుంటున్నారు మోజు అంటున్నారు నిన్నందరూ భూమాతని అందుకే వేస్తున్నారు మోయలేని నిందల్ని బావురుమంటోంది బరువు చూడలేని భరతమాత హింసల భారం మోసే నిన్ను భరించటేని భారతి బాధ ఎందుకు తీస్తున్నారో మగువల అసువులు? ఎన్నడు మారేనో మగవారి మనసులు ఎందుకు చేన్తున్నారో మగువనిలా "అట బొమ్మలా ఎప్పుడో ఈ దురాగతాలకు అంతం??? నీ సెంటిమెంటు ఎరుగదు ప్రతీకారం దొనిక్కారణం నీ అణువణువూ మమకారం రావాలి మగువల హింసించే మనస్సుల్లో మార్చు కావాలిదే మున్ముందు తరాలకు తీర్చు

= శ్యాంసుందర్‌

స్రీశ్తి (ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ అన్నది చరిత్ర యుద్దాలు జరిగింది రొజ్యాలు కోల్పోయింది ఆడదాని కోసమే అన్నది చరిత్ర నేటి పురుషాధిక్యపు సమాజంలో ఆడది అట బొమ్మ, నిచ్చెన మెట్టు అసూర్యం పశ్యగా ఉంటే ఇల్లాలు గడపదాటితే ఇచ్చేది వెలయాలి బిరుదు తరాలు మారినా యుగాలు మారినా రాత మారని స్త్రీ సీత గీత దాటినందునే రామ రావణ యుద్ధమన్నారు ద్రౌపది అవమానమే కురుక్షేత్ర సంగ్రామ కారణమన్నారు అన్నిటికీ నీవె కారకం అయితే మరి నీ నెత్తినెక్కిన ఈ పురుషుడెవ్వరు ? స్వారీ చేస్తున్న ఈ మగవాడెవరు ? ఎందుకు మోస్తావు నవమాసాలు? ఈ స్వార్థపు జీవిని ఎందుకు పంచుతావు నీ రక్త మాంసాలను?

= ముక్తేశ్వరీ దేవి శ్రీమతి వాడీరంగారావు మెమోరియల్‌ న్‌ [ననవవినవవవవపర 0

ర్స్‌ (బ్ర గర్భం అనే పంజరంలో బంధించబడిన మగాడికి స్వేచ్చ నిస్తుంది స్త్రీ ఆ మగొడే పంజరం అనబడే ఇంట్లో బంధించి స్రీ స్వేచ్చను హరిస్తాడు స్రీ కొన్ని దేశాల్లో అంగడి బామ్మ మరికొన్ని దేశాల్లో బురఖా బొమ్మ మన దేశంలో ము ఖం చాటెయ్యా లట పాపం ఏం పాపం చేసిందో ప్రీ మగాడికి జన్మ నివ్వటమే ఆమె చేసిన పాపమేమో??? . .

స్త్రీ స్వాతంత్రం లో పెళ్ళిఅనే బంధం కోసం పవిత్ర మైన. సెంటిమెంట్స్‌తో అందమైన గోల్డ్‌మెడల్‌ ని లక్షలకు లక్షలు లంచం ఇచ్చి తలవంచుకొని మరీ కట్టించుకొన్నా కాలక్రమేణ అవగతమైంది అది కేవలం లైసెన్సు బిళ్లమూత్రమేనని! స్వేచ్చని స్వాత్రంత్ర్యాన్ని నానుండి దూరంచేసేదని మానవతను సమానతను తననుండి వేరు చేసేదని న్యాయంకోసం గళం కదిపా చెంపదెబ్బలు ,చావుచీవాట్లు సమతకోసం సాహసం చేస్తా అవమానాలు అగచాట్లు ఆచారాలు కట్టుబాట్లు పురుషాహంకారానికి ఆనవాళ్లు మెడపై వేసిన మూడుముళ్లు నాగొంతుకు బిగిసిన ఉక్కుపిడికిళ్లు బానిస బ్రతుకుల విముక్తి కోసం మానవత్వపు మనుగడకోసం అభ్యుదయం తో రేపటి పౌరుల అవనికి నేను అంకితమిస్తా = రొజ్యలక్ష్మి

చైతన్వం ళ్‌ నువ్వు పుట్టగానే మీనాన్న ఏడుస్తాడు ఆడపిల్ల పుడితే ఆరిష్టం ఆరంభమైనట్లేనని నువ్వు చదువుకుంటానంటె ఆడపిల్ల కు అక్కరలేదు చదువు అంతగాఅయితే అయిదు వరకు చాలంటూ నీ తెలివితేటలని అడ్డుకొంటారు నీకు యుక్త వయస్సురాగానే మీ నాన్న వెదికి వెదికి ఓ వెధవకి నిన్ను కట్టబెడతాడు నిన్ను కట్టకొన్నవాడు ఇచ్చిన కట్నం చాలలేదంటూ చొవకొట్టి నిన్ను పుట్టింటికి పంపిస్తాడు ఇంటికి వెళితే మంచాన పడ్డ తల్లి చెల్లి వరుడికోసం వెదికే నాన్న రోడ్డు రోమియోగా మారిన తమ్ముడు కన్పిస్తారు నీకన్నీటి కథలను వారికి చెప్పలేక మెట్టినింటి వారి కోర్కెల గుజ్ఞాలకు కళ్ళాలు వేయలేక చావుకు సిద్ధపడుతున్నావా? ఓ పిచ్చితల్లి! చావునీసమస్యకు పరిష్కారం కాదమ్మా చైతన్యమే నీ (మీ) కు పరిష్కారం

  • శ్రీనివాసరావు [ గ్రబాూజావనవనావానివవవవవ టమ వారసంగాంవు నెమౌరియల |

నేనెనరిని? నేనెవతిని? గర్భంలోనే భీత్కారానికి గురైన దాన్ని కష్టాలను వెంటేసు కొచ్చిన దాన్ని కన్నీళ్లను పంచిచ్చిన దాన్ని _ స్కూల్‌ బట్టల్లోనే మృగాల చప్పరింతని నేనో బాలికని నేనెవతిని? కట్నం కోరల్లో చిక్కిన దాన్ని ఎడుస్తూ ఎడ్వలేక నవ్వేదాన్ని మనువు పంజరంలా బందీని కామాంధుల కమతాన్ని నేనో యువతిని నేనెవతిని? ఆనందానిచ్చే ఆటబొమ్మని ఆత్మను కసుక్కున నరికేసినదాన్ని మాతృత్వంలో పరమార్ధం వెతుక్కునేదాన్ని అఆరళ్లకు బలైపోయే చితి మంటని

॥ నేనో గృహిణిని నేనెవతిని? నేడు ఆలోచిస్తున్న దాన్ని పురుషాధిక్య సమాజ విధ్వంసాన్ని అగ్ని గోళాలు రెప్పల మాటున దాచిన దాన్ని నన్ను తట్టి లేపితే తెలుస్తుంది నేనెవతినో = కరీముల్లా శ్రీమతి వారీరంగారావు మెమోరియల్‌ ట్ర్‌ [1

ఏడ్వకే నా అన్ము నా బంగారుకొండ నా రతనాల కోట ముత్యాల మూట నీ ముద్దు పున్నాగపువ్వు నీ నవ్వు ఇవి చిన్నారి పాప నెత్తుకొని పాడే లాలి పాటలు - జోల పాటలు అ పాప పెద్దదయితే పాటలు రావూ ఎన్నెన్నో హిత బోధలు " యింట్లోని పనులతోపాటు చదువుకు స్వస్తి చెప్పించి ఎండల్లో వెన్నెల్లో తిరగకు కందిపోతావమ్మా, కలవారం కాకున్నా నిన్ను కన్న వారమమ్మా పస్తులున్నా మన యింటిలోనే పడి ఉండు సంఘానికి చెప్పలేం మేం సమస్యల్ని తేబోకు నీవు అంటూ ప్రాణంగా గారాబంగా కనుపాపలా నిను పెంచి “కన్నీరు పెట్టిన నీపై కరుణ చూపక అల్లుడి పాదాలు కన్నీళ్లతో కడిగి కళ్లెం వంటి తాళి నొకదాన్ని నీ మెడకు బిగించి ఎడడుగులు నడిపించి ఎడిపిస్తామమ్మా నీచేత మారాత బాగోక వియ్యంకుల కోరికలన్ని తీర్చలేకుంటే నీ అత్త ఆది పరాశక్తిలా అగ్రహిస్తుంది నీపై అందుకే ప్రతిరోజు దేవుణ్ని ప్రార్థించు నీవు అనుదినం ఆ నరకంలో దైవమే కాపాడు నిన్ను ఎప్పటిలా వెక్కిళ్లు వచ్చేంతవరకు ఎడ్వకే మాయమ్మ అత్తింట్లో ఎడిస్తే ఆడబిడ్డకు అలుసయిపోతావమ్మ ఎడ్వకే ఎడ్వకే మాయమ్మ నువ్వేడిస్తే అచ్చటికి రాదే నిను గన్న అమ్మ = హసన్‌ వలి న యా యా

ఎంటీ పరికరం అమ్మ జ్ఞాపకం మొగ్గల్ని విప్పినపుడు ఒక కంటి దీపం లోన సాక్షాత్కరిస్తుంది పొద్దున్నే అమ్మ ఇంట్లో సూరీడై మంచు కల్లాపి చల్లి బంతిపూలు మొగ్గల్ని విప్పి ఇంటి పెరటిలో గిలక బావి చప్పుడులో లీనమవుతుంది అమ్మ కాఫీ రాగంతో నిద్ర దుస్తుల్ని దులిపి ఇంటి బద్ధకపు కొసను పట్టి లేపుతుంది గది బాండీలో నూనెలా మరిగి చిక్కుల చిక్కుళ్ల బాధల ఈనెల్ని వాలుస్తుంది రెండు ఇనుప చేతులతో డైనింగ్‌ టేబుల్‌ ముందు కుక్కరో మిక్సీయో అవుతుంది ఆ కడిగిన పొత్రల మధ్య అమ్మెపుడూ ఓకడగని పాత్రౌవుంది నుదట బొట్టు సూర్యుణ్జి చెమట పట్టిస్తుంది కాస్తంత కునుకుతో వంట గదిని మూసుకున్న మూతిని చేనకంది తిరిగి సాయంత్రాన ఒక వంట బాగ్గులా సాక్షాత్కరించి నిప్పుల కుంపటి అవుతుంది విద్యుత్తు విస్తుపోతే తానే కొవ్వొత్తి అవుతుంది అందరికి అమ్మ ఒంటి పరికరమౌతుంది -విజయ్‌ కుమార్‌ క్రమత వాశంెనావు వేహరియల్‌ ట్ర్‌ ధదావావానావవవవావవవ్రైక్రే

శవితానికీ ప్రేమేఫునాది ఇక్కడ నీ విజ్ఞానం నీ పాండిత్యం చివరకు నీ మెదడు శరీరం కూడా బానిస బంధాలో బందీల్లా పంజరంలో పక్షిలా భయం భయం బ్రతుకు భయం- స్తీ మూర్తి కళ్ళల్లో అనురాగం కను రెప్పల్లో (పేమ ఒక మధురగీతమౌతుంది నేటి భయంకర వికృత పైశాచిక సమాజంలో స్తీ అంగాల రంగులతో వ్యాపార ప్రకటనలు సాహిత్యంలో అక్లీలత సినిమా తెర సెక్సుతో పునీత పత్రికల నిండా నగ్న చిత్రాల హోరు రావణాసురుడి తలల్తా బేజారు హింసతుఫానులా విరుచుకుపడి పోతుంది వరకట్నాలు హత్యలు - మానభంగాలు తండూరి కేసులు నిత్యం పత్రికల నిండా సాక్ష్యాలు చరిత్రగా మిగిలిన నల్లటి అక్షరాలు బీభత్సపురోదనలు కడుపులో ఆకలి ఆకాశాన్ని కదిలించుకుంటూ జీవనవు మలుపుల్లో తలుపులు తెరుచుకుంటూ కన్నీటి పాటల్ని ఆలపించుకుంటా జీవితం కాగితాలుగొమారి లోకాన్ని శాసిస్తుంటే సమాజం తేచ్చే చిత్ర విచిత్ర కష్టాల్ని తట్టుకోలేక నిలువునా బాధల సముద్రంలో దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్న అభాగ్యస్త్రీల ॥ ఆక్రందనలు నిశ్శబ్ద జల పాతాలు పుట్టగానే బాధల్ని భుజాల మీద మోస్తున్న స్త్రీల జీవితాలు యుగయుగాల తరతరాల పురుషాధిక్యపు ఉక్కుపాదాల క్రింద నలిగి పోతున్నాయి భాష కందని అర్ధంలేని నది స్రీృదయం గుండెలపై తన్నినా రక్తన్ని పాలుగా అందించే అద్భుత (ప్రేమ మూర్తి స్తీ తనకు కన్న బిడ్డ ముసలితనంలో అన్నం పెట్టక పోయినా పేమ అమృతం వడ్డించే అరుదైన హృదయం అమెది కనిపించని దేవతకు ప్రతిరూపం స్త్రీ = సరసింహమూర్తి

స్త్రీ జీవితం పునరావృతం

బాల్యం ఛీత్కారాలతో

యవ్వనం బలాత్కారాలతో

వార్ధక్యం విపత్కారాలతో

ఈ స్త్రీ జీవితం గానుగెద్దేనా?

గర్భస్థ స్త్రీ శిశు జననాల నియంత్రణ

వరకట్నపు ఆరళ్లు-మూరణహోమాలు పడుపువృత్తులు - సాంఘికదురాచారాలు ఆర్తనాదాలు - మానభంగాలు

అసమానతలే స్త్రీల పాలిట శాపాలు

ఆడదానికి ఆడదే శత్రువా

మగాడి చేతిలో ఆడది విలాస వస్తుపా

ఆడదంటే అందరికీ అలుసా

ఇంటా బయటా వెట్టి చాకిరీలతో

అడుగడునా అణచివేతలతో

కష్టాల కడలిలోఉక్కిరిబిక్కి రేతున్న

మసాళల ఆక్రందనలు ఆలకించేవారే లేరా?

స్త్రీలపై పెచ్చరిలుతున్న ఘాతుకాలను అరికట్టాలంటే స్త్రీల కిచ్చే సందేశం స్త్రీ చైతన్యం . స్త్రీ ప్రగతి లేకుంటే అధోగతి

కాదంటే స్త్రీ జీవితం పునరావృతమే

= సొంబశివరావ్‌

నేనూ మునిషినే మూడు ముళ్ల అనుబంధానికి మురిసి పోయి మొగుడి క్రార్యాన్ని అత్త పెత్తనాన్ని భరిస్తున్నాను ఉద్యోగం చేస్తు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా ఉక్కపోతల ఇంటి చాకిరి వెక్కిరిస్తూనే ఉంది చదువున్నా సత్తు నాణెంలా పడి ఉంటూ విధిరాతంటూ వికృతాచారాన్ని నమర్దిస్తున్నాను మనుస్కృతి ధర్మాల్ని మరబొమ్మలా పాటిస్తున్నాను ఆకాశమంత హృదయ వైశాల్యంతో భూదేవంత సహనంతో విత్య జీవన సంఘర్షణల్ని (ప్రవృత్తిగా నెమరువేస్తున్నాను ఆత్మ వంచన అద్దంలొ భవిత ప్రతిబింబాన్ని అసనహాయతతో చూసుకుంటున్నాను నమాజ వేదికపై సత్యం శివం సుందరంగా సంప్రదాయ విలువల వలువల్ని ధరించి అమ్మ ఆలి అక్క చెల్లిగా బహు పాత్రల్ని అద్భుతంగా అనితర సాధ్యంగా పోషిస్తున్నాను * అభ్యుదయాన్ని కాదని చీకట్లో చప్పట్లు కొడుతున్నాను పభ్య సమాజంలో మార్చు రావాలని ఆశిస్తున్నాను

  • రాకుమార

కట్నం చావులు తెల్లారి లేచింది మొదలు మనకు వినపడేది కనబడేది ఒకటే వర కట్నపు చావు మొన్న సరళ నిన్నఅనిత నేడు ఆదిలక్ష్మి -- మరి రేవు? ఇలా ఎందుకు బలి కావాలి? ఇది ఇలా కొన సాగిల్సిందేనా వీటికిఅంతం లేదా? కడలి పై పాదం మోపింది ఆడది కరుకు కసాయి లారీ పట్టింది ఆడది సారారెక్కలపై బాణం సంధించిందీ ఒక ఆడదే ఆ ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్కరు ఒక గురజాడ కందుకూరిలా వరకట్నపు దురాచారానికి వ్యతిరేకంగా పోరు సల్చాలి అందుకు రావాలి యువ తరంలో ఉద్యమం అవుతుంది మహిళల మనుగడ నుసాధ్యం అపరకాళిలా కదలండి - కదలి రండి మీదే విజయం - ఇది తధ్యం = లెవిన్‌

నస్తీ స్వాతంత్ర్య మర్తసి కార్యేషుదాసి అంటూ మొదలు పెట్టి ఆడది బానిస అని సమర్ధించే శ్లోకాలు- కలకంరికంట నీరుఒలికిరేసిరి ఇంట వుండదని చెప్పే శాస్త్రాలు - ఎవీ రక్షించ లేక పోతున్నాయి ఆడదాని జీవితాన్ని - అనుక్షణం చిత్రహింసలతో చూపిస్తున్నాయి నరకాన్ని - మాతృ స్వామ్యవ్యవస్థ మాముగడ సాగించిన రోజుల్లో స్రీమూర్తులే దేవతలీదేశంలో - అలాంటి దేశంలో బాల్య వివాహాలు కొంత మందిని బలిచేస్తే - సతీ సహగమనాలు మరికొందరిని చితులకు ఆహంతి చేస్తే- గర్భస్థ శిశువు ఆడదేనని ఖాయంచేసి బూణ హత్యలతో కొందరిని కాల రాస్తే- కట్న రక్కసి కోరలకు కొందరిని ఎరవేసి - ఆశళశక్తురాలైన ఆదడదానిపై తన పురుషాధిక్యత చూపుతుంది నమాజం - నూరువరహాల సారెలతో సామాన్య కుటుంబాల్లో సలక్షణంగా బ్రతికే మగువ- మేధావులకు కోట్లకు కోట్లు అరణమిచ్చి చూపించాల్సి వస్తుంది తెగువ - పుట్టింది మొదలు పుడమి ఒడి చేరేంత వరకు అవిశ్రాంత ప్రయాణం ఆమెది- తెగించి ఎదిరిస్తే ఆ ఇంతే బరితెగించిన ఆడది - అర్ధరాత్రి ఆడదాని స్వేచ్చాగమనం అసలైన స్వాతంత్ర్యానికి నిదర్శనం - అది మహాత్ముని మననంచేసుకొనే నాయకమ్మన్యుల తారకమంత్రం ముప్పై మూడు శాతం రిజర్వేషన్‌ ఇచ్చి ప్రపంచ మహిళా సదస్సులు జరిపితే తీరిపోతాయా? ఆమెకష్టాలు ఆమె సహకరించకపోతే సాగదు సృష్టి కార్యం అవనిలో సగం ఆకాశంలో సగం అన్నిటా నగం ఆమె ఎందుకో మరి ఆమె నమానత్వానికి నోచుకోని దౌర్భాగ్యం మరో కందుకూరి ఉదయిస్తే తప్ప ఆమె జీవితానికి లేదా మోక్షం? = భరద్వాజ (గే శ్ర బాూానానవననానననవివనవవన్రీషక వాటీంంరావు నెహెందర స్‌

యథారం థ్‌ మాతృదేవోభవ అంటూ మహిళలను మవోన్నతంగా గౌరవిన్తున్న భారతావనిలో మిస్‌ ఇండియా ఎన్నికంటూ వనితల అంగాంగాన్ని దర్శించి అవయవ సౌష్టవాలను కొలచి వాటి బరువులను తూచి ప్రతియేటా అందాల పోటీల పేరిట జరిపే అందాల రాణుల పోటీలకు అంగాంగాన్ని ప్రదర్శించి వయ్యారాలను ఒలకబోసి అనయన సంపదను బట్టబయలు చేసి అర్ధనగ్న నృత్యాలతో శృంగార పురుషులను ఆకట్టుకొనే క్యాబరే (అందాల ౪ ఆుల)/ నృత్యాలకు ఏమిటి తేడా? అచ్చట అందాలను ఆస్వాదించిన తర్వాత చెల్లిస్తారు పెద్ద మొత్తాల్లో ధనం (బంగారు కిరీటం) ఇచ్చట అందాలను ఆస్వాదించేందుకై ముందుగానే చెల్లిస్తారు ఎంతోకొంత ధనం = నౌగేశ్వరరొవు మరా మాలని ట్ర జవావానావవవవవవవవమార్రక్రై

నేత్రు ధనుస్సు మిరాయి పొట్టానికో బరానీ గింజలకో పరుగెత్తే బాల్యాన్ని ఇంట్లో మావయ్యో - వీధిలో మాణిక్‌ రావో చూపుల్లో ఎర వేసినపుడు అదేదో తెలీని భయం పుస్తకాల చేత్తో గుండెల మీద ఒణి సర్జుకునేటప్పుడు కోరికల మృగాలు వెంటాడినపుడు ఒళ్లంతా భరించలేని అసహనం అతగాడితో కాపురానికి రాగానే పక్కింటి పద్మారావు ఎదురింటి మోహనరావు గుండెల్లో చూపులు కత్తులు రువ్వుతుంటే. .. మగవాళ్లే అంత ఇంట్లో పడుండరాదూ? భర్త మాటల కేంగాని - బీజింగ్‌ సదస్సు గుర్తొచ్చి నవ్వు కున్నాను వాళ్ళు పురుషాహంకారంతో నానా యాగీ చేస్తుంటే మీరు తీర్మానాలు చేస్తూ కూర్చోండి వాళ్ళు బతుకుల్ని మసి గుడ్డలుగా చుట్టి నలిపేస్తుంటే మీరు కవిత్వం, కాకరకాయలంటూ కాలక్షేపం చేయండి ఓ నా చెల్లెళ్ళారా ముందు పుట్టిన అక్కల్లారా ఇంకా మాటలెందుకు? కన్నీటి చుక్కల్ని బుల్లెట్లుగా మార్చండి మద మగ మృగాల్ని వేటాడటానికి నేత్రధనుస్సు ఎక్కు పెట్టండి

= సుందరరావ్‌

తాగుటోతు మెగుడు తాగుబోతు మొగుడొద్దమ్మా- వాడి తన్నులసలే నాకొద్దమ్మా బొట్ల గూడూరు బూబమ్మ- రోడ్డు మోద రాములమ్మ రావమ్మా రాజమ్మ - తాగొచ్చి నా మొగుడు తరిమి తరిమి తంతున్నాడు అర్ధ రేత్రి కాడ వచ్చి - అన్న మేదె అంటాడు కోడి కూర లేదని - కుండ పగులగొడతాడు ఈ కూడు నాకొద్దని - ఇల్లంతా సల్గ్లుతాడు నన్ను నాపిల్లలను - నవ్వుల పాల్దేస్తాడు తాగుబోతు! వాడు తిట్టని తిట్ట - ఒకటి కూడ లేదమ్మా, వాడు కొట్టని చోటు - ఒంటి మీదే లేదమ్మా అమ్మ, అయ్య వచ్చి చూసి - అల్లుణ్నేమి అనలేక కటి కోడికి ఇత్తిమని - కళ్ల నీళ్లు పెట్టిండ్రు తాగుబోతు మొగుడు కల్లు కొట్టు కాడ తాగి - కైపు మోద పడిపోతే ఇరుగు పారుగు అమ్మలక్క - లేషుమో అంటుంటే మూతిముడిచి, ముక్కుదుడిచి - మొలకు గోసి బెట్టినా తాగు బోతు మనసులోన - తావే నాకు లేదమ్మ తాగుబోతు మొగుడు తాగుబోతు మొగుడొద్దమ్మ - వాడి తన్నులసలే నాకొద్దమ్మా బొట్ల గూడూరు బూబమ్మ - రోడ్డు మోద రాములమ్మ రావమ్మా రాజమ్మా - తాగొచ్చి నా మొగుడు తరిమి తరిమి తంతున్నాడు _ షంషాద్‌ బేగం

ర్‌ 2.

ఫీమేల్‌ న్యూనిఫెస్తో నీ జన్యు కణాలతో నీవు నిర్ధారించిన ఈ పసిగుడ్డు నేనా ఒకే వడ్ల గింజకు నిలువునా అహుతిస్తానంటున్నావు? నీ అరక్షణం సుఖంకోసం మా శరీరాలపై జరిపినచీకటి పోరాటం ఫలితంగా మా కడుపులో నవమాసాలూ చెలరేగే తుఫానులను భరిస్తున్నది మేమేగా? మా కడుపుల ముడుపులపై మీ డిటెక్టర్ల డిక్టేటర్‌షెప్పేమిటి? మా జాతిని మేం పునరుద్ధరించకూడదనే అధికారం మీకెవరిచ్చారు? మీరు మీ భయాల పున్నామ నరకాల్లోనే మగ్గి మగ్గి కుళ్ళి కుళ్ళి చావండి రాజ్యాధికారాల్నుండి కుటుంబాధికారాల్టాకా అధికార పగ్గాలు మీస్వార్దితమనేగా అ మిడిసిపాటు కుటుంబాల్నేకాదు మేం రాజ్యాల్ని సైతం సాంతం చేసుకుంటున్నాం అసలు మేమంటూ లేకుంటే మీస్థానం ఆలోచించారా? శారీరక దుర్భలుల మనేగా మామీద సర్వకాల సర్వావస్థ్టలందూ నానా రకాల హింసల దండయాత్రల పరంపరలు మాససికంగానే కాదు మేం శారీరకంగా కూడా

_..... హిమాలయాలంత ఎత్తుకు ఎదిగి పోతున్నాం మేం మా జాతినే వృద్ధి చేస్తామని ఫిమేల్‌ మ్యానిఫెస్టో ప్రకటిస్తున్నాం ఇక మా వ్యక్తిత్వాలకు ఎదురేగే మీపై మా పడగ్గదులనుండి సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తాం జు కాంతి ౭ టమాట

కన్నీటి వీడ్కోలు తరలి పోయావా? తల్లీ తిరిగి రాలేవా? మళ్ళీ కవనంవు ఇంవు కరువేనా కనలేని తలపు బరువేనా తరలి వీణలు తలదన్నెడు వాణివి విప్లవాల చైతన్య జ్వాలవి వసురైక కుటుంబాభిలాషివి మరుభూమిన మాయమైతివా? తరలి వీడింది తనువే నమ్మా వాడనిది నీమనసమ్మా. నీభావాలే జ్వాలలై గర్జిస్థాయి మాగళాలై తరలి = అరుణ్‌ కుమార్‌ నాగఖైరవ శ్రీమతి వాలీరంగారావు మెమోరియల్‌ ట్రస్ట్‌ (2)

నంనీపినీ శకం ముగిసింది ఒక శకం మూగబోయింది అందరి హృదయం లిప్తపాటుసృష్టి చలనమే ఆగిసాగింది మౌనంగా రోదించే కళాప్రపంచం ముగిసింది లేదు లేదు మనమధ్య వాణెమ్మ ఇకరానేరాదు ఆ అమ్మ దిక్కులేని వారిని చేసి దివికేగింది మా అమ్మ ముగిసింది! చైతన్య దీపం పట్టుకొని వెలుగు నగరానికే నడిపించింది మహిళలే కళ్ళ తెరిస్తే మరో ప్రపంచం పుడుతుందని జీవన వాహిని వైపు నడిపించింది ముగిసింది దీపం సంకలనం చదివాక) = కంచర్ల

వాణీ నూగబోలేదు కవి సార్వభౌముల కావ్యపుటల్లో నిక్తిప్తమైయున్న నిర్లజ్జ నిర్వేతుక కృత్యాల పై నిరంతరం మోగుతున్న సమర భేరీ నినాదంలా “వాణి వినిపిస్తూనే వుంది- అంగాంగ వర్షనలతో అమ్మను అంగడి బొమ్మను చేసి. మద మగరాయుళ్ల అహంకారాలపై సంధించిన నారీ యుంకారంలా “వాణీ వినిపిస్తూనే వుంది- కార్యేషు కరణేషు శయనేషు వంటి తరతరాల శత్రు కళాత్మకతల శిధిల సంస్కృతి మెదుళ్లను మోదే స్రీ వాదుల సమ్మెట మోళతల్లా వాణి విని పిస్తూనే వుంది- అశ్లీలాలు అణిచివేతలు కట్నాలు కట్టుబాట్లు సాధింపు వేదింపులను చేదించుకొని బద్దలై రేగిన మహాగ్ని పర్వత భుగభుగల్లా వాణి వినిపిస్తూనే వుంది- వాణి మూగబోలేదు నవ కవితా బాణిలా నవజీవన వాహినిలా నిత్యం ధ్వనిస్తూనే వుంది నిజమైన స్పూర్తినిస్తూనే వుంది _ నవశ్రీ (శ్రమ వాతానావు వెమెలయల్‌ బ్ర | (చక్ర

మమహాా సంస్మరణ సీ సంఘ సంస్కరణకె సవ్యాపసవ్యాల చేతన్నానిచ్చెడి చేవవాణి కారిన్య హృదయుల కరడునే కరిగించ కలమునే పట్టిన కరుణ పాణి వామ పక్షపు గమ్య వాగ్గాటి రీవితో శ్రోతల ముంచెత్తు నేతవాణి కామ్యమౌ రమ్యమౌ కావ్యాల నందించి వార్తకే వార్తైన వాణిరాణ్‌ శే నిత్యనూతన జీవిక నిషయవుతు తిక్త భావన శీల ప్రతిషయవుతు భావి భర్మ్యపు హర్మ్యపు బాట యవుతు ధరణి మో జన్మమికపై ధన్యమవుతు = మట్టా కృష్ణమూర్తి యమ ఏ ్ర్వభూదావవననవావవావవావా[ ప్రమ అతాశ వహంచర ట్ర్‌

తనాభీ తొలిగా నువ్వు పుట్టిన ఇంటిని పిచ్చిగా (పేమిస్తావు ఎంత పిచ్చిగా అంటే ఆ ఇంటి గోడల లో దాక్కున్న ప్రతి ఇటుకా నాదేనన్నంతగా ఆ ఇంటి చూరుకి వేలాడే పిచ్చుక తల్లి తన గూటిని (పేమించినంతగా నువ్వు పుట్టినప్పుడే నీ తండ్రి వేదన మొదలవుతుంది. -_ నువ్వు పుట్టినప్పుడే నీ తల్లి గుండెకు మొదటి చిల్లు పడుతుంది రక్తం చాలా చిక్కన అనుకునే ఓ పిచ్చి పిల్లా (పేమ అనే పిచ్చి పూల తీగని నీ వాళ్ళ హృదయాలకు ఒత్తుగా అల్గ్డుకోనిస్తావు పాట మరిస్తున్న యవ్వనానికి పండుగ చేయడం మదనుడి వరమనుకుంటావు పురుషుడిలో సాఫల్యం వెదుక్కోమన్న నీ వారిని మన్నిస్తావు అనుసరిస్తావు నీ కంటూ పురుషుడెక్కడే పిచ్చి కన్యా? క్రతయోనివయ్యేంతవరకే మురిపెం ఆనక తాక్కిడికి నలిగిన శరీరాన్ని మనస్సునూ చిచ్చిగొట్టి నీ చిన్ని పాలిండ్లను తాకే బుల్లి అరచేతుల్లో అనంతానందం అనుభూతిస్తావు ఆ లేతదనం నీ ఒడిన ఉన్నంతకాలమే నీ సామాజ్యం అవిచ్చిన్నం ఆనక ఛిద్రమై నీవు నీడగా మారి సంకల్పమో అసంకల్పమో కుసంకల్పమో ఈ భమణంలో సమూలంగా నీవు మాత్రం మిగలవు మానసిక సౌందర్యం మరకలు పడి

౧0౧16

శ్రీమతి వాజీరంగారావు మెమోరియల్‌ ట్రస్ట్‌ వనవానానననావవివ్వై 7

ఆర్ధతలూ ఆప్యాయతలూ అవసరాలై నువ్వు చచ్చిపోతావు ప్రేమ రాహిత్యంలోనూ భావశూన్యతలోనూ నీచత్వంలోనూ న్యూనతలోనూ మగ్గిపోతావు ఇంకా ఎన్నింటివల్లనో నువ్వ చచ్చిపోతావు పిచ్చి తల్లీ ఊపిరి పీలుస్తూనే ఉన్నావు గానీ చచ్చిపోయావు చచ్చిపోతున్నావు = వాణీ రంగారావు (11-2-88 మానవి ఉదయం దిన పత్రిక) జడివాన శ్రీమతి వాీరంగారావు మెమోరియల్‌ ట్రస్ట్‌

అలి పథమ వరంతి విశేషాలు ల్‌ ఇ ఆం(ర్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య గౌరవాధ్యక్షురాలు దివంగత శ్రీమతి వాణీంంగారావు గారి ప్రధమ వర్హంతి జనవరి 1 1996న చిలకలూరిపేటలో జరిగింది ఆ సభకు శ్రీమతి వాణీరంగారావు మెమోరియల్‌ ట్రస్బు అధ్యన్షురాలు డాఃశ్రీమతి కందిమళ్ళ జయమ్మ అధ్యక్షత వహించారు ఎజ్జజండాల గంగినేనిగా ప్రసిద్దులు శ్రీ గంగినేని వెంకటేశ్వరరావుగారు “సమాజునికి మాతన మార్గం (ప్రభోదించిన సంఘసంస్కర్తలుగా గౌతమబుద్దుడు శాంతి మార్గాన్ని (ప్రభోధించాడని దుఃఖమయ ప్రపంచంలో (ప్రేమ మార్గాన్ని చూపిన జీసన్‌ క్రైస్ట్‌ పుట్టినరోజున శ్రీమతి వాణీరంగారావు గారు పరమపదించారని ఆమె ప్రతి బీవిపట్ట ఆమరాగాన్ని. (ప్రేమను చూపేవారని మార్క్స్‌, ఎంగెల్స్‌ సిద్దాంచాలకు కట్టుబడి (క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కుటుంబాన్ని లెక్కచేయక పీడిత తాడిత వెనుకబడిన వర్గాల మహిళల కోసం నిరంతరం (శ్రమించేవారని మహిళా చైతన్యం కోసం ఎన్నో రచనలు చేసారని ఆమె పేరిట ట్రస్టును నెలకొల్పినందుకు చిలకలూరిపేట పట్టణ (ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియచేశారు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య కార్యదర్శి శ్రీమతి పళ్యేపద గగారు తను చదువుకొనే రోజుల్లో వాణీరంగారావు గారి ఎన్నా మీటింగులలో ఆమె (ప్రసంగాలను విని ఉత్తేజితురాలినయ్యానని తన లాగ ఎందరో ఆమె ఉపన్యాసాలను విని ఇన్‌స్పైర్‌ అయ్యారని ఆమె అన్నారు ప్రకాశం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీనల్లూరి వెంకటేశ్యరరావుగారు మాట్లాడుతూ శ్రీమతి వాణీ రంగారావుగారు ప్రజానాట్యమండలి ద్యారా ప్రజలకు సామాజిక కళాభూపాలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన ధన్యజీవి అని కొనియాడారు డా శ్రీమతి గౌతమి మాట్లాడుతూ 00 04111107 8౬ ౯/౬౯౧౪ ౪4౯౧౬౯ 1145 ౪|౧+/ ౧౬౯ ౦౧౯౬?౬ 1074౬1౧” అని వాణీరంగారావుగారు తల్లివంటి 'ప్రేమతత్వాన్ని అందించారని (ప్రతి ఊరికి ఒక వాణెమ్మ ఉంటే దేశం వసుదైక కుటుంబంగా ఉంటుందని ఆమె అన్నారు ఆనాటి సభలో శ్రీమతి వాణీరంగారావుగారి విగ్రహాన్ని శ్రీమతి పళ్యపద్భగారు విగ్రహావిష్కరణ చేశారు విశిష్ట మహిళా సన్మానంను సారా వ్యతిరేకోద్యమ నేత శ్రీమతి దూబగుంట రోశమ్మ గారికి ట్రస్టు ప్రధాన కార్యదర్శి శ్రీ సి ఆర్‌ మోహన్‌గారు జరిపించారు ఆనాటి సభలోఆం(ధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి కె అరుణ గుంటూరు జిల్లా మహిళా కార్యదర్శులు కె భాగ్యమ్మగారు గుంటూరుజిల్లా సిపిఐ కార్యదర్శులు శ్రీ చంచయ్య సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శులు పోపూరి రామారావుగారు పాల్గొన్నారు రాష్టస్థ్రాయి కవితల పోటీలలో విజేతలకు బహుమతీ ప్రదానం జరిగినది

వి న్‌ మ + జ కస్త తి 1 (రు కతా 4. / టీ ళ్‌ యం గ్రభమ వర్దంతి నభలో శ్రీ నల్లూరి వెంకటేళ్ళుడ్డు ళా స టు త్‌ యెొంలు క (థమ బవాముతి పోందిన కనితల సోటీలో శ్రీ ఆచ్చులకు మొమెంటో ఇన్తున్సు శ్రీ వల్లూరి

్న్‌ వ్‌ నో సస నవక నం 2 + అట్ట ట్లు న ను హ్‌! క్షా స్థ సు బ్యాళ్తూ రి ల్‌ ్‌ ళీ సస్టేచ తన డా న ననన. స ( / గ క క్షీ జ్‌ చే ననా గ! టీ న న! దూబగుంట రోళమ్మకు మొమెంటో ఇన్తున్లు బెన్సీ ఎన్‌, బల్డ్‌ వాన్స్‌ నీ ఆల్‌ మోవాన్‌ నీ: శీల క్‌ + రా వ! జ ర్ష గర శే, నము “త్వ *5ఈ ళో పణ లో లం లే న్‌ జ్‌ [ రీ స్టో ర | “క్ష శ ణీ ॥ గ్‌ ॥ మప 3 | వళ పద్మకు మొమెంటో ఇన్తువ్లు వ రాజకుమారి, ఎన్‌ నుబ్బాయమ్మ

మా హిత్రెషులు శ్రీ సి ఆర్‌ మోహన్‌ చిలకలూరిపేట శ్రీ ఆర్‌ బిరమణ అర్‌బి శాస్తి హైదరాబాద్‌ శ్రీ తడికమళ్ళ మోహన్‌ రావు చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్రసమితి హైదరాబాద్‌ శ్రీ తోట రాధా కృష్ణ బ్రదర్స్‌ చిలకలూరిపేట శ్రీ గంగినేని వెంకటేశ్వరరావు వినుకొండ శ్రీ మల్లెల సత్యన్నారాయణ చిలకలూరిపేట శ్రీమతి ఎ పద్మ ఉదయ శంకర్‌ వినుకొండ శ్రీమతి కె వసంతా శ్రీరాం చిలకలూరిపేట శ్రీ తోట భరతుడు చిలకలూరిపేట శ్రీ ఇంటూరి శివయ్య చిలకలూరిపేట శ్రీ మేకపోతుల కోటేశ్వరరావు చిలకలూరిపేట సిఆర్‌ క్లబ్‌ చిలకలూరిపేట శ్రీ వి రవి చిలకలూరిపేట డాః గుండబోలు రామచంద్రరావు చిలకలూరిపేట శ్రీ పోట్రు నాగేశ్వరరావు చిలకలూరిపేట జనాబ్‌ సయ్యద్‌ సుభాని చిలకలూరిపేట శ్రీ నాయుడు మాలకొండయ్య చిలకలూరిపేట డొః కందిమళ్ళ జయమ్మ నారాయణమూర్తి చిలకలూరిపేట సంధ్య ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చిలకలూరిపేట శ్రీ నాగభైరవ అరుణ్‌ కుమార్‌ అన్నంబొట్లవారిపాలెం మెనర్స్‌ రత్నా మోడరన్‌ బేకరి చిలకలూరిపేట శ్రీ దూపిశెట్టి గోపోయ్య చిలకలూరిపేట శ్రీ బేతంచర్ల రామకోటేశ్వరరావు వైస్‌ ఛైర్మన్‌ చిలకలూరిపేట శ్రీ ఘంటా జగన్నాధరావు చిలకలూరిపేట శ్రీ రావికింది అప్పయ్య చిలకలూరిపేట శ్రీ రావికింది ఆంజనేయులు చిలకలూరిపేట శ్రీ బైరా ప్రసాదరావు, చిలకలూరిపేట

శ్రీ టైరా ప్రసాదరావు చిలకలూరిపేట

శ్రీ మేకపోతుల నాగేశ్వరరావు చిలకలూరిపేట

శ్రీ పొట్టి లక్ష్మణ చిలకలూరిపేట

శ్రీ బింగి రామమూర్తి చిలకలూరిపేట

శ్రీ రాచుమల్లు రాధాకృష్ణమూర్తి (౧౩ ౧) చిలకలూరిపేట

శ్రీ నక్కా సాంబయ్య చిలకలూరిపేట

మెసర్స్‌ కొప్పురావూరి కోటేశ్వరరావు కో చిలకలూరిపేట

శ్రీమతి వెంపరాల రాజకుమారి సత్యన్నారాయణ చిలకలూరిపేట శ్రీమతి నాగభైరు సుబ్బాయమ్మచండద్రమౌళి చిలకలూరిపేట

శ్రీ కంచర్ల మోహన్‌రావు చిలకలూరిపేట

శ్రీ నాయుడు వెంకటస్వామి(కౌన్సిలర్‌), చిలకలూరిపేట

శ్రీ తేళ్ళ సుబ్బారావు చిలకలూరిపేట

శ్రీ కాయల తేజోమూర్తి చిలకలూరిపేట

శ్రీ గొతం భగత్‌ సింగ్‌ చిలకలూరిపేట

శ్రీ గౌతం ఎల్లయ్య చిలకలూరిపేట

శ్రీ చింతగుంట బలరాం చిలకలూరిపేట

శ్రీ దండా గోపి చిలకలూరిపేట

శ్రీ గూడూరి సాంబయ్య చిలకలూరిపేట

శ్రీ టివి రాఘవులు చిలకలూరిపేట

శ్రీ బూదాటి ఆంజనేయులు చిలకలూరిపేట

శ్రీమతి కోడె శాంతిలత రామబ్రహ్మం (కౌన్సిలర్‌) చిలకలూరిపేట మైసర్స్‌ నవయుగ శిల్కు, చిలకలూరిపేట

శ్రీ విడదల సొంబశివరావు చిలకలూరిపేట

శ్రీ విడదల రామమోహన్‌రావు వురుషోత్తమపట్నం చిలకలూరిపేట శ్రీ పావులూరి మోహన్‌రావు చిలకలూరిపేట

శ్రీ జంపని భాస్కరరావు చిలకలూరిపేట

శ్రీ విఆర్‌కె మూర్తి (బాపూజి కాన్వెంట్స్‌) చిలకలూరిపేట

శ్రీ చల్లా రామకోటేశ్వరరావు, చిలకలూరిపేట

శ్రీ షేక్‌ అల్లీమియ్యా చిలకలూరిపేట

శ్రీ విడదల హరనాధబాబు పురుషోత్తమపట్నం చిలకలూరిపేట

శ్రీమతి ఇందిరా టీచర్‌ చిలకలూరిపేట

శ్రీ పేలూరి రామారావు చిలకలూరిపేట

శ్రీ కొప్పురావూరి రామకృష్ణ కౌన్సిలర్‌ చిలకలూరిపేట

డా కందిమళ్ళ సాంబశివరావు చిలకలూరిపేట

శ్రీమతి జయ చిలకలూరిపేట

మెసర్స్‌ రామకృష్ణ ఎలక్రానిక్స్‌ చిలకలూరిపేట

శ్రీ అనిశెట్టి వెంకట కృష్ణారావు నరసరావుపేట

శ్రీమతి బత్తుల రాజ్యలక్ష్మీ సుబ్బారావు నరసరావుపేట

డా శ్రీమతి గౌతమి నరసరావుపేట

శ్రీ జి అమరలింగం నరసరావుపేట

శ్రీ ఎ రవికుమార్‌ వినుకొండ

డా పివి చలపతిరావు వినుకొండ

శ్రీ బోడేపూడి వెంకటేశ్వరరావు వినుకొండ

శ్రీ సండ్రపాటి "సైదా సర్పంచ్‌ వినుకొండ

శ్రీమతి గరికపాటి సరస్వతి వినుకొండ

శ్రీ తాటికొండ రంగారావు గుంటూరు

శ్రీ పాతకోట బ్రాహ్మణయ్యనాయుడు గుంటూరు

శ్రీ గాజుల వెంకట కృష్ణమూర్తి హైదరాబాద్‌

శ్రీ దాసరి ఉమామహేశ్వరరావు గుంటూరు

మాతృశ్రీ విద్యాలయం, విలకలూరిపేట.

సీ పీ.ఐ. వేశారు గ్రాము కాజ

పి పి.బి లెనిన్‌ యూనిట్‌. వేజాకు

కారత (వజాతంతి నుహికా వమూఖ్య, ఊ'పేట.

శ్రీ విడరల లక్ష్మీ నారాయతి, ఏ, వట్న 6,విిసేట

ఛీ బూడాటి సుద్చారావు శ్రీనితాతలావు, ఏ పేట

లా

“(౦ ౦పీ

ఈఫీసర్స్‌ రిక్రియషన్‌ క్ష చిలకలూరిపేట వారి సౌజన్యంతో ఫా | 1 అధ్యక్షులు కార్యదర్శి నేని సట్టహ్మగ్య్నర త్రీ జానిన లీగా? కోశాధికారి తీ పోపూరి చిన్న ఆదియ్య మరియు సభ్యులు

అం వ! కనాన ననా || మ కీ | న క్‌ ల్‌ న. . . , న్వ్‌ మం. న క్ట? 1 శ్రీ క్‌ ప? టా = , ల లీ లో సళ్ళు ష్‌ పై | న్స ట్టి కాలా స్త్రవారకవయిత్ర- డా॥ | శ్రీమతి వాణీరంగారావు”

. శ త్రీజీ (1. -చేకూరి రామ్లాలవు చా॥ శా ము. శ తాకముతా [న క ుంయ. (్‌ |

ఖర చల్‌ త క లా క. ( 1 నా క స జ్‌ జ్‌ మ్‌

ఇత్‌ ణ్‌ గా. న _ . ం వ్‌ అక

న ర. ౯ ల నే ఆంధ్రప్రదేశ మహిళా సమాఖ్య గోరవాధ్యక్షురా( క! " శ్రీమతి వాణీరంగారావు ఫ్యతి చిహ్నాను - నే రు. చానా. తె ల క మశ ౮. | ర బ్‌ “ఇభ... క ము వ | అ నరా. ఖ్‌ న్‌ు! క ననా. అతా న న్‌ా న. ల్‌ 0 కం.