Telugu Kavitha Kadambamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Kavitha-Kadambamu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kavaita-kadambam
Date: 2026-08-04 08:05
Chunks: 6
Book Overview
Book: Kavitha-Kadambamu
Source: https://sundarayya.org/kavaita-kadambam
Total OCR chunks analysed: 6
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- కవితా
- భావన
- నాకు
- నేను
- కవిత్వం
- కదంబం
- చిరంజీవి
- తెలుగు
- పోటీ
- అయినా
- నన్ను
- తొలి
- భావనకు
- కదంబాన్ని
- భావాలకి
- శ్రీమతి
- విద్యార్థినీ
- చిన్న
- నిజమై
- కాగితం
- అంతలోనే
- తల్లి
- గారికి
- నుంచి
- చూచి
- విషయంలో
- యింత
- తర్వాత
- వావా
- అంతలో
Per-Chunk Details
Chunk 1 — Kavitha-Kadambamu_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 6706
OCR Issues:
- ASCII junk on lines: [21, 31, 198]
Key Terms:
- కవితా
- భావన
- నాకు
- నేను
- కవిత్వం
- కదంబం
- చిరంజీవి
- తెలుగు
- పోటీ
- అయినా
- నన్ను
- తొలి
- భావనకు
- కదంబాన్ని
- భావాలకి
- శ్రీమతి
- విద్యార్థినీ
- చిన్న
- నిజమై
- కాగితం
- అంతలోనే
- తల్లి
- గారికి
- నుంచి
- చూచి
- విషయంలో
- యింత
- తర్వాత
- వావా
- అంతలో
Extractive Summary:
స య శ్ వల పై | / "న్లో లి స్మ (మ 25 1 వీ అ ట్టి నో గ నిరంతరాభ్యానం వల్ల ఈ తరుణ (వతిళ మరింత వరిమళించాలని ఆకాంక్ష వ స. తన వయన్సుు, వాళ్లమ్యగొరు (శ్రీమతి ఉమ విద్యార్థినీ దశ నాకు తెలిసిఉండకపోతే చేయి తిరిగిన ఏ యువకవి రచన్నో అని (భమవడేదానను.
Chunk 2 — Kavitha-Kadambamu_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 4958
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కవితా
- నేను
- నన్ను
- అంకితం
- కవితలు
- మదిలో
- నాకు
- గారికి
- కదంబం
- వందన
- వీడ్కోలు
- కావు
- నుందర
- కన్నీటి
- జ్ఞాన
- నమయంలో
- రూపాన్నిచ్చిన
- కవికాకదంబం
- శ్రీ
- బుణవడి
- ముందు
- కవిళా
- నీరాజనం
- కాగితం
- ఎవర్నీ
- ఉద్దేశించినవి
- దారి
- కానీ
- అయితే
- విరబూసిన
Extractive Summary:
షా రై ఆశీరా $దం వపంచంలో అమ్మ ఒక వరం లభించె నాకు మధురం చుధురం నవ్విన చాలు ఆమె వదనం కదలాడును ఎదలో కరుణ అనే నవనీతం చూచినవుడు తనివితీర (పేమానురాగాలతో కట్టబడిన ఆ హృదయమందిరాన వెంచి పెద్దచేసింది నన్ను న్వయాన తండి పేమ తెలియని నన్ను తంటడిగా తల్లిగా న నర్వన్వం తానే అయి పెంచింది నన్ను కల్పవల్లి గా ఆమె కివే నా పాదాభివందనాలు ఆమె అశీన్సులే నాకు వెలకట్టలేని మణిమయ అభరణాలు జన్మజన్యలకీ బుణవడి ఉంటాను, * అమ్ము” ఆశీన్సులతో శ్రీ కారం చుడుతున్నాను. అంకితం నాన్నా నాన్నా అని గొంతు చించుకు అరుచుకున్నా ఊహలకందని ఊడలు చట్టుకుని ఎటో వెళ్ళిపోయావు నన్ను ఊరిర్తూ ఊరట కలిగిట్తా ఉన్నావు ఊహ తెలియక మునుపే నాకు ఈ కల్లోల వాతావరణం: నేనయ్యాను మీ వెలుగు కాంతికీ ఓ జ్జానక కిరణం మానాన్న ఎరని చెట్లను అడీగాను, గుట్టలు ఎక్కాను వుట్టలు వెదికాను, గట్టున వెదికాను అలిని సొలసి నిన్నూ నన్నూ న్యష్టించిన ఆ దేవుడ్ని అడిగాను, అ శిలా (వతిమకి 'నూటిగా' _వళ్న వేశాను ఆశించని జవాబులేని వశ్నకి నవ్వుతూ మూగవోయాడు మీ నాన్నను నేను తీనికెళ్లానని తెలివిగా తృ వ్రివరిచాడు అయితే ఏ రూవుని తలవను? ఏమి సాధించానో, ఎంత బాధించానో 'సేవరే అందుకు న్నాను, సేదనే తీర్చుకు న్నానుం కమ్మని మాటలు తీర్చలేని జ్ఞాన దావాం కన్నీటి పాటలో కానరాని మౌన విరవాం గడిచిన గతానికి వీడ్కోలు చెప్పాలో వడివడిగా వన్తున్న భవితకి స్వాగతం వలకాలో అన్నీ తెలినీ ఏమీ తెలియని ఆలోచన వలయంలో మీ అందరి ఆశీర్వాదాలే నాకు ఒక అళాకిరణ2 ఆనందవు వెల్లువలో అంతులేని విషాదఠి ఆ విషాదపు టంచుల్లో ఏదో అద్భుత నందేళం అవ్వ్చుడనిపించింది గతం ఉన్నది తలుచుకోవటాని కే భవిత ఉన్నది మలుచుకోవటాని కే (వతి జీవితం ఓ (గంధం (పతీ వరిచయం ఓ బంధం జీవిత వరిచయాలే కవితామ తల్లికి ఓ సీంధూరం మనుషుల్ని వీడివెళ్తున్నా మధుర న్మ్యృతుల్ని తీనుకెళ్తున్నా కనుమకుగు అవుతున్న గతాన్ని కన్నీరు దాచలేనంటోంది మదిననిండిన కన్నీటిని కవిత చూపలేక పోతోంది భవిష్యత్తుకి దారి చూపిన మీ జ్ఞాన జ్యోతికి నా కన్నీటి కవితా వోరతి వది దశాబ్దాల జీవితాన్ని వది వనంకాల్లో చూపించిన జ్ఞాన తరువులు నా గురుపులకి వీడ్కోలు చెవ్లూ విడిచిన బొన్ఫం ఆ పరిమ వూజ్యులకీ ఇదే భావన అర్పించే వందన వుష్ప్రం ఖి
Chunk 3 — Kavitha-Kadambamu_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7091
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వింత
- చిలిపి
- చినుకు
- కిరణాలు
- కవితా
- కాంతి
- ఎంతో
- అర్థం
- గడిచిన
- నన్ను
- వారి
- మననున
- రాదు
- కవిత్వం
- కమలం
- కోనం
- గగనాన
- అయినా
- అయింది
- కలయిక
- అంటూ
- మబ్బులు
- చాలు
- చిన్నారి
- చిరు
- రోజు
- ముందుకు
- ఉన్నా
- ఉదయం
- ఉంటే
Extractive Summary:
అన్ని ళకులున్న నూర్యుణ్ణి కవ్పివేని తాము కళిసి వర్షమిచ్చినా ఇష్టమొచ్చినట్లు వినీలాకాశంలో అడినా, పాడినా, ఆ ఆకాశం నూర్యుడుదేనని ఆ స్మామాజ్యం కిరడాలదేనని మబ్బులు నేఎలం నిమి త్రీ మాతమని తమకు తాము కెలియవరచుకున్నాయి మబ్బులు 'అ' కలయికలో చిన్నారి ఆకు చిరు మెదలిక చిలిపి చినుకు మదిలో గిలిగింత కాగా సందడికి నృందించిన ఆ చినుకు ఉరకగా అఆ ఉరకలే మెరుపులై అందించె ఒక చినుకు ఆకుల కలయిక చినుకు ఆకుల వింత కేళీ విలాసం శృంగార ధార గ్రవంతీ కలావం ఆ చిన్నారి ఆకుకి చిరు నృర్శయే చాలు ఆనందవు సాగరాన ఓలలాడేందుకు అ చిలిపి చినుకుకి ఒక్క ఆవ్వోనమ చాలు ఊరించిన ఆ ఆకుని అక్కున జ్రేర్చేందుకు ఆకునకెందుకో ఇంత వులకింత చినుకున కెందుకో అంత గిలిగింత గగనొన ఆనందవు మృదు మద్దెల వాద్యం ఏమిటో ఈ వింత చోద్యం ఇదే (వకృతికి నా వ్యదయ నై వేద్యం శర నిశీధిగి 9 ఎటో త్రీనుకెళుతున్నాయి గా కాళ్లు ఏమీ చూడనంటున్నాయి నా కళ్లు గడిచిన గతం నన్ను గమ్యం చేరనీదు ముందున్న దారి నాకు భవిత తెలియనీదు అలోచిన్తూ నడుస్తున్నాను ఆవేదనతో ముందుకు పోతున్నాను అవ్వుడు వినిపించింది ఒక కాత బాధతో పాడుతున్న ఒక పాట కండలేని ఆ 'పేగుల్లోంచి నిరాటంకంగా వ్యాదయ ద్వారాలను ఛేదించుకు వచ్చే ఆ పాట నన్ను ఎంతగానో కిదిలించి వేసింది 'శాగంలేడు, న్వరంలేదు కాళంలేదు రనరపాతంగా సాగుతోంది ఆ పా* అందులో ఏదో నిగూఢ జీవ(న) నత్యం ఉంది ఆ పాటలో కాత అనుభవాల అద్దం ఉంది అ పాట విన్నా ఏమీ చేయలేనన్న భావం నన్ను బలపొనను చేసింది అందుకే పాటకి అర్థం తెలిసినా ముందుకు సాగిపోయాను చిట్టచివరికి గమ్యం చేరుకున్నాను దేవుని చిరు దీవెనతో గొప్పగా ఎదిగాను అయినా చెవుల్లో మారమోగుతోంది ఆ కాత పాత పాట ఆ (ప్రజా శ్యళాన వాటికలో ఒంటరిగా పాడుతున్న పాట ఎంత చెవులు మూనుకున్నా ఆ పాట చెవులు వీడనంటొంది ఎంత ముందుకు పోయినా ముసలవాడి మూగగొానం మదిని వీడనంటొంది “అరం ఉన్నా ఆహ్లాదకరంగా లేక థి రొ రనరమ్యతలు ఉన్నా రాగం సరిగ్గా బేక స్వరకాశాలు లేని ఆటవెలది తేటగీతి రీతిలో సాగిపోయింది ఆ ముసలివాని నిష్య్రియోజన 'నిశీధిగితి = ఉళలి
Chunk 4 — Kavitha-Kadambamu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7219
OCR Issues:
- ASCII junk on lines: [8, 9]
Key Terms:
- గమ్యం
- మదిలో
- నీకు
- తిరిగి
- నేను
- జీవితాన
- మనను
- నన్ను
- ఏమిటో
- కొరకు
- ఎందుకో
- మందారం
- ఉగాది
- ఎన్నడు
- జీవన
- నాకు
- నీవు
- రోజు
- మననున
- ఎవరు
- ఎవరి
- నుందర
- మధువును
- నేన్తం
- ఎటాక్
- అన్ని
- తీరం
- చేరని
- గాలిలో
- గాలిని
Extractive Summary:
ఉశశగయి) ఒక అనామకుడు, అనూయకుడు అన్ని బాధ్యతలు తీరుతున్నాయనుకునేంతలో అ ఇంట ఓ భొవ దీపిక వెలుగుతున్నదనుకు నేంతలో తీరం చేరని అలల్లాగా మిగిలిపోయిన అశని ఆశల్ని వటావంచలు చేసాయి గాలిలో దీపాల్లా వెలిగే చివరిశ్వానలు కొన్నేప్ల శ్రమం తప్పక గాలిని పీల్చే నానికం నడన్‌గా 511126 చేసింది అవి ౧106 వింతగా 01086 అయిపోయింది గాలిని వీలుర్దామం టే అది రావష్లేదు ఎంత పిలిలినా బెదిరి దరికి చేర శ్లేదు గాలి రేకుంకే నాకేం వని అంటూ గుండె గమ్మకుగా క612౫ అయింది ఆతనిలో వరిగెత్తే ఉడుకుర క్తం నీరు గారి పోయింది ఆ ఎడే తెరుచుకుంటున్న అతని కళ్లు ప్రయత్నంగా మూనుకున్నాయి. కవితా వుషం 0౮ భావన మనను న్చందించినవుడు భారతి కన్నీరు అగువించినవుడు మననున మెరువుల్లా మెరిసే తటిల్లతలు మవాో జీవిత నము(దంలో తీరం చేరని అలలు అల్లుకున్న 'లతలు' దూరమవుతున్నవుడు అనుకోని 'భావన'లు చోటుచేనుకున్నవుడు మదిలో మెదిలే గత వన్నివేళాలు కవీతల రూవంలో కదం(తా కే ఆ ఆవేశాలు _ కదంబం కట్టాను కమ్యని ఆ గకాన్ని ఇందులో దాచి పెట్టాను చేదైన గతాన్ని గుండెల్లో దాచుకొని మూగవేదనతో గట్టిగా కుట్టీ వేసాను ఈ మూగవేదన ఏనాడైనా వెల్లడవాలని గడిచిన గతంతో భవిత గెలవాలని విడిచిన మనుముల్ని తిరిగి మళీ కలవాలని వీడిన న్మృతులు తిరిగి క్రుతులు పలకాలని వ్యాదయాన మోడుపోయిన 'అతిలు తిరిగి మళ్లా | చిగురించాలన్న ఆఅళా *“భావనితో ఈ కవితా వుష్పాన్ని కదంబలో చేరున్తున్నాను ఉహ 2ర్ విభవ ఉగాది ఆ రోజు వండుగ అందరికీ వండుగ కళకళలాడే ప్రతి ఇల్లూ మామిడి తోరణాల నిండుగ తళతళలాడే (వతి మోమూ కనులకు విందుగ నకిల జనాళికి 'నంవత్సరాది" అఖిలాంధ్ర కోటికి అదే ఉగాది అయమిండి నూత్యోదయిం కోకిల గానంతో దర్శనమిచ్చింది వనంత ళోభ తన లేత యౌవనంతో 'వకి చెట్టూ పచ్చగా కనులకు అందం వంచగా (వతి మొగ్గా వెచ్చగా కనులు తెరచి విచ్చగా లేత లతలు చిగురించి వనంత శోభ లుట్టి వడగ ఒకే లత చిగురించక ఎండిపోక పాకి ఉంది మోడుగా ఆ మూగ వృదయంలో ఏదో కోకిల బాధా గానం ముచ్చట గొలిపే ఆ కన్నులలో ఏదో కన్నీటి గాధా శనణం వెలువడ్డ (వతి మాటలోనూ ఎన్నడు రుచించని ఉగాది చేదుతనం దీవించిన ఆ దీవెనలో ఎన్నడు అనుభవించని తియ్యదనం అ రోజు నా జీవితాన ఓ జల్లటి అనుభవం అన్న (వతి వదంలోను ఏదో నిగూఢ వగరు నత్యం ఇన్ని రుచుల కలయికితో అన్న ఒకే ఒక వాక్యం కదిలిలచి వేసింది ఈ మూర్థకాయాన్ని ఆ పాదమ న్తకం నిర్జీఎంగ ఉన్ని లత సజీవంగా నడిచివచ్చి, నజీవంగా ఉన్న నాతో ఒక నిర్జీవ సంచలన సత్యం చెవ్చుకుంది నిర్జీవంగా ఉన్న నా చెవులకు తన జీవిత గాధ వెల్లడించుకుంది ఇలా జరిగింది నా విభన ఉగాది పండుగ మదిలో జ్వాల అయిన అవేదన విండుగ ఆ 'లళ' దిగురించేంత వరకూ నాకు ఏ పండుగా వనండుగ కాదుం గ!
Chunk 5 — Kavitha-Kadambamu_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7448
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కవిత్వం
- నాకు
- నేను
- నాలో
- మనను
- కాగితం
- నాతోనే
- మౌనంగా
- ఏమిటో
- వారు
- నన్ను
- చేసినా
- చాలు
- అందుకే
- జీవన
- వింత
- నిరంతర
- మబ్బు
- లేని
- నాకే
- తెలును
- నుంచి
- ఎంతో
- శాశ్వతంగా
- వదిలి
- కుమిలి
- కాలం
- భారతిగా
- వచ్చాను
- భారతీయులు
Extractive Summary:
ఆనందమొచ్చినా ఆ వేదననిపించినా, ఆళ్ళ్చర్యమొళ్చినా, ఆక్రందన చేసినా, గుండెసీమల దాటిరాదు అ మూగ గానం, కంటి తేమలో కానరాదు ఆ గానానికి అర్థం కదిలి సే చాలు కరిగిపోతుంది విదిలిస్తే చాలు విరిగిపోతుంది వరమ నుకుమారి, రూవులేని చిన్నారి, కానరాని ఆత్మజ్యోతి, దాని మతలే దాని నీతి ఆ తుంటరి మనను ఎందుకో మూగవోయింది అందుకే ఆవేళం చల్లారిపోయింది ఈ శూన్య గగనాన ధూళి రేగింది ఈ చేతి కలం అగిపోయింది కలకలలాడే ఆ మనను మూగవోతే అంతా భారమే గలగలలాడే ఈ చేతి కలం ఆగిపోకే అంతా అలావనే కష్ట నుఖాల్మి పంచుకుంటుంది, వీకటి బాటలో దివిటీగా నిలున్తుంది ఒంటరి (బళుకులో తోడు వన్తుంది, ఫెను తుఫానుల్లో నీడ నిన్తుంది నాతోనే ఉండిపోయే నా జీవన నేన్తం ఇద్దరం కలిసి నుడదూక నుందం జీవన వయనం సాగిసాం, ఉపి తే లాలిఎచినా పాలించినా, గేలి చేసినా, కేశి ఆడినా ద్వేషించినా, అనందించినా, అస్వేషించినా అస్వాదింలినా, తిలకించినా, వులకించినా అధ: పొతాళానికి ఆవేడనతో కృంగిపోయినా నవరసాల్ని నాలుగు పాదాల్లో బంధించేదే కవిత్వం ఇది ఒక అబ్బు అన్నారు, కొదు, గాలికి తేలిపోయే మబ్బు అన్నారు మందులేని జబ్బు, శేశలపోని మబ్బు వోని చేయని జబ్బు, మాయం కాని మబ్బు మన: శ్ళాంతిని మధిస్తే వచ్చే అక్షరరూవమే కవితామృతం కలం నుండి వచ్చే (నతి అక్షరం కవి మదితో దోబూచులాడే గతం వారు వీరు అన్న చేధం లేని మానవత్వం తెలయగు తల్లి బిడ్డలకిది వారనత్వం న తీరు తెన్నూ లేని కవిత్వం నాతోనే ఉండిపోయేనా కవిత్వం ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎక్కిడ చేరిందో ఎక్కడికి వెళుతుందో పొమ్యన్నా పోవళశ్లేదు, రావద్దన్నా విన క్రేదు నాతోనే ఉంటుందిట, నాతోనే వనుందిట ఈ బండని అల్లుకుపోయిన నున్నిత లకా కూజం ఏమిటో ఈ వింత బంధం ఏమిటో ఈ వింత తత్వం ఏమో, ఇదేనేమో మరి కవిత్వం పహనా తా నీ కథ నాకు తెలును నీ వ్యధ నేనెరుగుదును నీ భాధ నాతో చెవ్పుకో నీ గాధ వోయిగా బయట పెట్టుకో నీ బిడ్డగా ఓదారుస్తాను ఒక భవిత భారతస్త్రీగా ఓర్పుతో అన్నీ వింటాను వినేవారు లేరని కుమిలిపోకు, వింటూనే ఉన్నాను క్రనేవారు లేరని బాధవడికు, చూనూనే ఉన్నాను ఈ కలం అగిపోయినా కాలం అగదు ఈ గుండె ఎండీ పోయినా, కన్నీరు ఆగదు తగ
Chunk 6 — Kavitha-Kadambamu_pages0051-0055.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 2283
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మనను
- అంతా
- ఒక్కటే
- ఉన్న
- ఏవేవో
- పోయింది
- తిరిగి
- సంకెళ్లు
- ఒక్కటని
- నిరూపించారు
- మాకు
- కప్పి
- లేని
- గుడ్డి
- తట్టుకోలేక
- అనలు
- తెరల
- మననుకి
- ఒక్కసారి
- పొగల
- నిజాన్ని
- అర్ధం
- నునవుంతా
- అమ్మా
- భారకావనీ
- విడగొట్టారు
- కెళ్లు
- నాయకులు
- బిగదీశారు
- నీకన్న
Extractive Summary:
వడ గ్రాలు మనను (శతి మించి గతి తప్పి ఎటో వెళ్ళిపోయింది వాద్దుళ్లేని ఆనంద సీమలకేగి ఏవేవో వట్టి తెచ్చింది గా బ్ అందని ఆకాశాన్ని ఆశించింది అందిన అవకాళాన్ని కాలరాచిఐఎడి అంధకారంలో కళ్లుమూనుకుని గుడ్డి దై పోయింది గుడ్డి ఆ రాధనంఠా వ్యర్థమైవోయింది మనమున ఏవేవో పొగలు గువ్చున లేచాయి మననుని ఏవేవో తెరలు కప్పి ఉంచాయి ఆ పొగల్లోన సత్యాన్ని గ్రవాంచలేక పోయింది ఆ పొగల్లోంచి నిజ అగ్నిని తట్టుకోలేక వోయింది క. పొపం, ఆ తెరల ఒడిలో వెచ్చగా ముడుచుతన్న మనను ఆ పొగల నీడలో తలదాచుకున్న మనను ఆ కిరణాల ఆవిరిని తట్టుకోలేక గిలగిలలాడింది ఆ భయంకర నిజాన్ని నమ్మలేక పోయింది అందుకే, నిజాన్ని గవాంచిన మనను గుడ్డిగా గాజు బొమ్మని ఆరాధించిన మనను అసక్యాన్ని ఆదరణగా భరించిన మనను అనుక్షణం ఊహల్లో వివరించిన మనను నిన్న గుండెల్లోంచి 'ఆరాధని కి అర్ధం వెతుక్కుంది ఈనాడు కళ్లువిప్పీ కనుమరుగైన ఆనందం ఊవాలకి చోటిచ్చింది ఈ వేళ గొంతు వివ్పీ అర్ధం లేని ఆ క్షణికావేశాలకి హాయిగా వీడ్కొలు చెవ్పుకుంది. క డు నడు భ్ త కలియ క శ టీ ఊఉ జా న!