Telugu Kavitha Kadambamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
రో 1
ళా డ్రి" న బి లే న న్ |
ని ఖా | కొ . ౨. బలి నా న .
స య శ్ వల పై | / "న్లో లి స్మ (మ 25 1 వీ అ ట్టి నో గ
ఖ్భ కవితా కద౦బం౦ ళ్ళి ఇ. వి, యమ్ -భావనే మోఖా,
ఓపచురణ - 1880 . వకులు 604 ముఖచి్మితం . ఖీ శీలా వ్వీరాజుగాలు మం న వ. జ్ (త్రం ం్ర్- ల ముుదణ క ది హైదరాబాద్ నన్ లెస్ =! -ఎ61!/7 వాత చిక్కడపల్లి, హెదరాబాదు-6808 .4 య ఠా న్ ల ర. థ్ అతు ల ల ౮ చ) తే ళా శ్శి ఉం ఆత చేళి ట్ ఇష్ట న్ ఖే ఇ. యట | పాఠలభత్త ళం ఠి (వతులకు * 2=వీ=! 1! ]7/6/60, తిరుమల, న్యూ నల్లకుంట, హైదరాబాదు-44.
వ్ ఆశ,౧ఎ ణ చిన్నవయనులోనే పెద్దలు మెచ్చుకునేంత చక్కని కవితలు రానింది, చిరంజీవి భావన, ఈ నంవుటిలో వచనకవితలున్నాయి. పాటల డారిలో వయనించిన వంక్తులున్నాయి. చిన్నారిమననులో ఉప్పొంగిన ఎన్నెక్నో భావాలు భావన వర్ధిమాన (వతిళను చాటుతున్నాయి తొలి కవితా కదంబంతోనే నవ్య్భూదయులను అలరింవిన చిరంజీవి భావనకు నా ఆశీన్సు. నిరంతరాభ్యానం వల్ల ఈ తరుణ (వతిళ మరింత వరిమళించాలని ఆకాంక్ష వ స. ొసెనర్. డాః.ని. నారాయణరెడ్డి ల్ జ ం జ్యా మ. శ్ మ లా వోకు
ఆకా౦రక్ర ఆను చిరంజీవి భావన తన కవితో కదంబాన్ని' తీనుకుని వచ్చి నాకు చూవగానే అందులోని నహజ కోమలమైన భావాలకి మురిసిపోయాను. తన వయన్సుు, వాళ్లమ్యగొరు (శ్రీమతి ఉమ విద్యార్థినీ దశ నాకు తెలిసిఉండకపోతే చేయి తిరిగిన ఏ యువకవి రచన్నో అని (భమవడేదానను. భావన పసిపిల్లే గాని చిన్న విత్తులో మవోవృక్షం దాగి ఉన్నట్లు లేత మొగ్గలో దివ్య వుష్పం ఈంగులు, నువాననలు నిక్షీ షం చేనుకొన్నట్లు యీ వసిపావ వలుకులో, తల “పులో ఆవేశంలో, ఆశయాల్లో ఓక విశ్టిత గోచరించింది. ఇది నృష్టమైన నంగతి నిజమై యీమెను భవివ్యత్తులో హెహీిత్రీ (వపంచంలో (వత్యేకంగా నిలబెడుతుంది. మనన్సులో కదలాడిన భావాలను సాహనంతో కాగితం పై పెట్టి వాటికి ఒక కవితానంకలన రూపమిచ్చి శాళ్వతత కర్ష్మత బూనిన యీ చిరంజీవిని ఆశీర్వదిన్తున్నాను. (వతి కవితలో ఒక మధుర భావన చెప్పేరీతిలో ఒక 'పెంకితనం, అంతలోనే _వకృతిని చూఏి వులకించే బేలతనం, తనేమిటో లోక మేమిటో తెలియని అమ్యాయకత్వం, వువ్వులో, మొక్కలో, జాబిల్లిలో, తారక లో సౌందర్యాన్ని,నలే తన్యాన్ని నూతనక్వాన్ని చ్యూఖి విన్మయవడిపోయే గావకత . ఎమిటి ఈ చిన్ని నంకలనంలో ఇవి చిలిపి చునుకులు,” “చిగురుటాకులు రిమబ్బులు చిరుమువ్వల్తు," శంస్దాలతలు, ఇవి విన్త్యతమై, భాషలో భావదీప్రిలో వజీక్త వెలుగు, వుస్షి నింవు కోవాలని నా అకాంక్ష తల్లి గారికి కరోజి వేలుగై తెలుగు కవితా వవంచంలో బొలనరన్వతి యై భాసించాలని నా శుభాశీన్సులు ఎథ్రీషతి తరగా జానకీరాణి
పరిచయము
*“భావన' ను బాల్యం నుంచి బాగా ఎజుగుదును మా ముందు వోల్లోంచి వాళ్ళు వరండాలో, వేనవి మధ్యాహ్నవేశల అడే అఆటలని చూన్తూ ఆళ్చర్యంతో ఆనందించేదాన్ని వువ్వు వుట్టగానే పరిమళిన్తుంది. చిన్నవయన్సు లోనే 'భావన' ఎవ్వుడూ టీచరువేవం వేసి, తన వోవభావాలతో టీచర్ల వేవ “భాషల్ని _ తీరుతెన్నుల్ని - ముచ్చటగా అనుకరించేది అవ్వుడే నాకు కనువివ్వఅయి “టీచరు? _వభావం “భావనా' వీధిలో వసీ(డి) మనన్సుల మీద (మనం జౌనన్నాకాదన్నా) ఎంతటి చెరగని ముద వేస్తుందో _వత్యక్షంగా చూచి తెలునుకోగలిగా. ఈ విషయంలో భావనే నాకు గురువైంది. అప్పుడే అనుకునేదాన్ని యింత చిన్న వయన్సులోనే - యీ పిల్లకి యింత వరివక్వత- వయన్సుకు మించిన అలోచనలు భావనలు ఎక్కడినుంచి ఎలా వచ్చాయని.!
ఆ తర్వాత పైక్లానులోకి వచ్చాక మర్నాడు పోటీ వుందనగా అమ్యమ్యగారు ఏవైనా రిం1౧+8 యిస్తారా అని వీధిగేటు దగ్గరే అడిగేది. అక్కడే ఏదో ఒక నంన్క్య్యత శ్లోకంలోనో తెలుగు వద్య పాదంలోనో _ మేమి ద్దరం కాస్సేపు ముచ్చుటించుకునే వారం అంతే పోటీలో గెలువు తధ్యం. అది వ్యానరచన పోటీ అయినా, గేయరచన పోటీ ఆలునానరే బహుమతి అందుకుని చూపించేది. నేను చేసిందల్లా - ఉర్దూ మాయిరాలో _ వావా వావా అని - _పోత్సపాంచేవారి స్థానంలోవుండి, బాగుంది అనటమే
చిజుత (పాయంలో - న్కూల్లో కొందరు - అనుకోకుండా (_కేరకులౌ కారు. అఆ వయన్సు పాలపొంగు లాంటిది. ఆరాధనా భావాన్ని ఆలంబనగా చేనుకుని - భావనా సీమల్లో విహరిస్తారు. నవరసాలని కురిపిస్తారు. అంతలో ఆనందం అంతలో నిన్సృవా.
ఆ తర్వాత 'నిన్న' గుండెల్లోంచి ఆ 'ఆరాధన'కి అర్ధం వెతుక్కుం టుంది ఎదుగుతున్న ఆ మనన్సు. *భమ' మనన్సుది. కాను యిన్నాళ్ళు యిన్నేళ్ళు = ఆరాధించినది 'నజీవ శిల్పం? (గాజు బొమ్మ) అని విలవిల లాడుతుంది.
సాధారణంగా యీ దళలు = విద్యాలయాల్లో = చొలమందికి అనుభవమే
కాని భావన విషయంలో ఆమె కలంనుండి వచ్చినట్టుగా
నా అణువణువు”న కవిత్వం
మనన౦ళకా రసికత్వం
నా రకమంతా అవేశం నా జీవితమే కవిత్వం.
దీనికి తోడు యీ “రనీకత్వం'* కవిత్వం
వంశపారం వర్యమని కూడా అనిపిసోంది-
అలనాడు తొరొదతు - గానకోకిల నరోజినీ
నాయుడు - బాలకవయి._ ఊలు కాలేదూ?
భావనకు మది” రోధించినవ్వుడు
విధి వేధించినప్పుడు హృది వేడిక్కి నవ్వుడు
ఉడుకుర క్రం చల్ల బడినవ్వుడు (వతి అనుభూత్తి
అక్షరరూపం చౌల్చి కవిత్వం అయింది.
తానే ఒప్పుకుంది, “కవిత* “జీవన నేనం” అయి
పొమ్మన్నా పోవటం లేదట
రావద్దన్నా విన శ్లేదట
య రొ
“నాతోనే ఉఊంటుందిటనా తోనే వన్తుందిట"*
ఏమిటో యీ వింత బంధం
ఏమిటో యీ వింత తత్వం
అని కానే విఎపోతోంది.
= కొన్ని నందర్భాల్లో = పెద్ద అరిందాలా
భారతిమాతతో
నీ కధ నాకు తెలును నీవ్యధ నేనెరుగుదును
నీ బాధ నాతో చెవ్వుకో నీ గాధ వోయిగా బయట పెట్టుకో
అని
చిడ్డ” అయినా తనే తల్లి" ని ఓదారుసా నంటోంది.
భావి భారత స్త్రీగా ఒర్వు* తో అన్నీ వింటా నంటోంది.
అ వనిహృదయం - మరోక్కప్పుడు
విచ్చిన కర శకులను చూచి భయ విహ్వల
అయినా - అంతలోనే
“అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే” అని
తనకు కానే ధైర్యం చెవ్యుకుంది.
'కాగితం' లో
వరీక్షరా సే వసిపావలకి వండు థలితమిచ్చి తోడ్పడేది నేనే
“తిప్పు రానీనా ఒవ్వురాసినా భరించేది ననే
అని న్పష్టంచేసింది.
దయలేని వారు “నన్ను' వరవరా చిం పేస్తారు
దయా్య(ర్టహృదయులు నన్ను వపదిలవరుస్తారు.
ంగా ౧౪ క£౪6౧153 ౧49 10917 $[860౪/8
యీ చిన్నారి, అలనాటి వామనుని మాదిరి
యింతింత్రై తా నీంతె 'కవిళా' కాళంలో
పై పెకి _- ఎదిగి తాను కోరినట్లుగా
నంభజీవినై త్యాగజీవినై మూగదానిన్వై స్థిత సవిజ్ఞనై “నిష్కల్మవ హ్యదయంతో నిరంతర త్యాగంతో నిద్దుర పోతున్న యీ
నవ్య. నమాదాని కే అంకితమై అందులోనే అంతులేని అనందాన్ని” పొందగలదు వసీపావ నుంచి వచ్చిన వలుకులు పసిడి వలుకులే. 'అక్షర' నత్యాలే అవుగా(క.
- నేను కవయ్యితిని కాదు. భాషా పరిజ్జానం ఉన్నదాన్ని అనలేకాదు. కాని నన్ను అందిలం ఎక్కించి మన్నన గా ఎడిగి నవ్వుడు, కాదనలేని బల పీనతకు లొంగి - యీ *వరిచయానికి ఆంగీకరించా.
ఫ్రీ సాయీపడు యీ *“చిశ్నారి' ని అన్నివిశాల అన్ను గహించుగా(క.
డా॥ యున్. శారద
కృతబజితలు ఇ
కొన్నేళ్లనాటి నా కలలు నిజమై ఈనాడు నా కవితా కదంబం రూవు దిద్దుకుంది. (వక్కతిని చూనీ కొన్ని కవితావుష్వాలు వికసించగా, చుట్టు (సకగల నంఘటనలకి, నన్నివేశాలకి నృందించి మరికొని వుష్పాలు వికసించి అన్ని వుష్పాలు కలిసీ ఓ అందమైన *“కదిళఠాకదంబం” రూవుదిద్దుకుంది. నా విద్యార్థినీ దళలోని ఆశయసౌధాన్ని చేరుకోవటానికి తొలి _(వయత్నం నా కవితకాకదంబం౦.
ఈనాడు నాయీ కవితా కదంబం రూవుదిద్దుకున్నది అంటే ఇందుకు (వత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎందరో నాతో నహకరించి, నన్ను (పోత పాంచారు. ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థినిగా రచించిన కవితలన్నీ ఏ మొతం చిన్నచూవు చూగకుండా, నా కవితల్లోని భావాలకి న్వందించి, నా కళని _వతిభని మేల్కొలిపి" నాకు న్యూర్రినిచ్చి చేయూతనందించిన గురు శుల్యులు (శ్రీమతి డా॥ నర్వా శారద గారికి నేను నదాకృతజ్ఞురాలిని.
నాలో వెలిగిన ఈ దీపం నదాకాంతులు విరజిమ్మేలాగా నా కవితలన్నింటిని భదవరిచిన మా అమ్ము బుణం నేనెలా తీర్చుకోగలను? అమ్మ అందించిన (పోత్సాహంతో కవితా వుష్పాలన్నింటినీ నేను కదంబం చేయగలిగాను.
నా యీ కవితా కదంబాన్ని పెద్ద మననుతో అదరించి, కోరిన వెంటనే తమ విలువైనకొలం వెచ్చించి, వాత్సల్య వూర్వక “అశీన్సు' ను అందించిన తెలుగు విశ్వవిద్యాలనం ఉపాధ్యత్షులు, ఆచార్య డా సి, నారాయణ రెడ్డి గారికినా కృతజ్ఞతా వందనాలు.
పాఠశాలలో నేను రాసిన కవితల్ని ఆదరించి, నాకు అంతర్ పాఠశాల పోటీల్లో పాల్గొనేందుకు అవకాశాన్ని అందించి కవిత్వం రాయగల అర్హతని కల్పించి, కవితల్ని కదంబం అల్లమని _పోత్సపాంచిన మా ఉపాధ్యాయులకు నా కళాభివందూాలళలు,
అడిగిన వెంటనే తమ కాలాన్ని వెచ్చించి నేను పెకి రావాలన్న తమ అమూల్య ఆకాంక్షని అందంగా వెలిబుచ్చిన (శ్రీమతి తురగా జానకీరాణి (రేడియో అక్య్థయ్య"* గారికి నా వ్యాదయవూర్వక ధన్యవాదాలు.
నిర్ణీత నమయంలో శా కవితా కదంబానికి ఒక వున్తక రూపాన్నిచ్చిన
ళో ఛో
ది హైదరాబాద్ నన్ (పెన్ _పింటర్స్ వారికి నా క్యతజ్ఞతలు.
ముఖచ్చితం వేసి నా కనికాకదంబానికి ఒక నిశిత రూపాన్నిచ్చిన థ్రీ శీలా వ్వీరాజు గారికి నా కృతజ్ఞతలు.
కవికాకదంబం (వచురణ నమయంలో నాకెంతో (_పోత్సావోన్ని అందించిన పితృతుల్యులు మా మేనమామ శ్రీ కె. రామారావు గారికి, నేను చాలా బుణవడి ఉన్నాను.
పెద్దల దీవెనలని కాంక్షీన్తూ చా
అంకితం నజీవంగా నా కనుల ముందు లేకున్నా నేను రాసే వతి అక్షరంలో జీవిర్తూ నా కలాన్ని ముందుకు నడిపించిన దైవన్వరూవులైన “నాన్నగారికి? = థఖొావన
విషయనూచిక కవితలు వుటలు
- కవిళా కదంబం ఠి
- ఆశీర్వాదం 7
- అంకితం తి
- వందన వువ్చం థి
- నీరాజనం [10
- కవితా ఉదయం శ|
- శాంతి కిరణాలు |ల
- కమలోదరయం 18 శ. నల్లతిరలు కక్
- చిలిపి చినుకు-చిగురుటాకు శ6 [1 దైవలీల 17
- కానుక ప!
- నిశీధిగ్తి 19 శథ4. గతం విటి [న్ వోర్ట్స్ ఎటాక్ వ్ల
- జీవనవయనం తిత్తి
- ఆవేదన వశీ
- కవితా వువ్వుం £్
- శీతబింరువు 26
- మధుమందారము న!
- విభవ ఉగాది వ్లఫీ
22 జీవననేనం 80 28 - కవిత్వం తై క! కాగితం త్రిశీ 25... విన్నవము 86 28. స్వాతంటత్యం త్రి 27. నుస్వాగతం 40 28. అంతా ఒక్కటే మనమంకా ఒక్క కే 4! లలి, వీడ్కోలు శీలి జరీ * శ
కవితా కద౦బం౦ అల్ వునవి ఈ కవితలు ఎవర్నీ ఉద్దేశించినవి కావు, ఈ కవితలు అపార్భాలకి దారి తీయకూడదు, నా కలం మీద నర్వవాక్కులు నాకే ఉన్నాయి. (వళంస్తిస్తే వోయిగా నవ్వుకుంటాను, విమర్శిస్తే తవ్వులు దిద్దుకుంటాను. కదంబంలోని వుష్పాలు నా సొంతమే ఆనందం పంచేవే కానీ వంచు కున్నవి కావు. ఎందునుండీ ఎంచుకున్నవి కావు. ఇవి ఎవర్నీ ఉద్దేశించినవి కొవు, కేవలం ఊవో కునుమాలు మాాతమే. _పేరణలు మాతం నజీవ, నహజీవ నుందర (వకృ్యతి దృశ్యాలే వుష్పాల నుగంధాన్ని ఆస్వాదిస్తారో లేక ద్వేషిసారో కానీ కోరేది మీ నిష్కల్మష ఆకీర్వాదమే. అయితే ఇంక - నగ౦0౦౬౯ .౬0. జశా=కావన వ్
క, కవితా కదంబం. నామననున గతం కదలాడినవుడు నా కలమున అక్షరాలు నాట్యం చేసినవుడు కాగితం అనే వేదికపై వాటిని న ర్రింపజేసాను నా ఊహల తోటలో విరబూసిన వుష్వాలన్నీ కదంబం కట్టి నాన్నగారి పొదాల ముందు ఉంచాను హృదయంలోని “భావనలనే' మరువంతో హృదయం -అల్లుకున్న *“లత'లనే దారంతో ఈ కదంచాన్ని చేసాను మదిలో విరబూసిన వుష్టాలు ఎన్నడు ఆరని కన్నీటి బాష్టాలు వూలలాగా మిగిలిపోయే చేదు త్రీపి గతాలు కదంబంగా అల్లుకున్న నా కవితలు ఈ కవితా కదంబాన్ని తెలుగు సాపొత్తీ కళామ తల్లికీ ఆమె జడను ముగుచుకోమని బహాూకరినున్నాను.. 6
షా రై ఆశీరా $దం వపంచంలో అమ్మ ఒక వరం లభించె నాకు మధురం చుధురం నవ్విన చాలు ఆమె వదనం కదలాడును ఎదలో కరుణ అనే నవనీతం చూచినవుడు తనివితీర (పేమానురాగాలతో కట్టబడిన ఆ హృదయమందిరాన వెంచి పెద్దచేసింది నన్ను న్వయాన తండి పేమ తెలియని నన్ను తంటడిగా తల్లిగా న నర్వన్వం తానే అయి పెంచింది నన్ను కల్పవల్లి గా ఆమె కివే నా పాదాభివందనాలు ఆమె అశీన్సులే నాకు వెలకట్టలేని మణిమయ అభరణాలు జన్మజన్యలకీ బుణవడి ఉంటాను,
- అమ్ము” ఆశీన్సులతో శ్రీ కారం చుడుతున్నాను. శౌ
-
అంకితం నాన్నా నాన్నా అని గొంతు చించుకు అరుచుకున్నా ఊహలకందని ఊడలు చట్టుకుని ఎటో వెళ్ళిపోయావు నన్ను ఊరిర్తూ ఊరట కలిగిట్తా ఉన్నావు ఊహ తెలియక మునుపే నాకు ఈ కల్లోల వాతావరణం: నేనయ్యాను మీ వెలుగు కాంతికీ ఓ జ్జానక కిరణం మానాన్న ఎరని చెట్లను అడీగాను, గుట్టలు ఎక్కాను వుట్టలు వెదికాను, గట్టున వెదికాను అలిని సొలసి నిన్నూ నన్నూ న్యష్టించిన ఆ దేవుడ్ని అడిగాను, అ శిలా (వతిమకి 'నూటిగా' _వళ్న వేశాను ఆశించని జవాబులేని వశ్నకి నవ్వుతూ మూగవోయాడు మీ నాన్నను నేను తీనికెళ్లానని తెలివిగా తృ వ్రివరిచాడు అయితే ఏ రూవుని తలవను? నిన్ను నేను ఎరుగనే ఎక్కడున్నావని వెదకను? అనలు నన్ను నేనే ఎరుగనే తండి ఎవరో చూడని బిడ్డకి అదృష్టమా? వేరులేని చెట్టు జీవితం ఈ లోకానికి ఓ అద్భుతమా? నిను నా మదిలో తలచాను నిను నా గుడిలో నిలిపాను అందుకే నాలోని కవితా నైవుణ్యం, ఇన్తున్నా నీకే నై వేద్యం భావన ఆలోచనల కవికాకదంబం, ఇన్తున్నా నీకే అంకితం (ఆనిందా_శువులతో నాన్నగారికి 8
-
వందన వుషుం డం. ఏమి సాధించానో, ఎంత బాధించానో 'సేవరే అందుకు న్నాను, సేదనే తీర్చుకు న్నానుం కమ్మని మాటలు తీర్చలేని జ్ఞాన దావాం కన్నీటి పాటలో కానరాని మౌన విరవాం గడిచిన గతానికి వీడ్కోలు చెప్పాలో వడివడిగా వన్తున్న భవితకి స్వాగతం వలకాలో అన్నీ తెలినీ ఏమీ తెలియని ఆలోచన వలయంలో మీ అందరి ఆశీర్వాదాలే నాకు ఒక అళాకిరణ2 ఆనందవు వెల్లువలో అంతులేని విషాదఠి ఆ విషాదపు టంచుల్లో ఏదో అద్భుత నందేళం అవ్వ్చుడనిపించింది గతం ఉన్నది తలుచుకోవటాని కే భవిత ఉన్నది మలుచుకోవటాని కే (వతి జీవితం ఓ (గంధం (పతీ వరిచయం ఓ బంధం జీవిత వరిచయాలే కవితామ తల్లికి ఓ సీంధూరం మనుషుల్ని వీడివెళ్తున్నా మధుర న్మ్యృతుల్ని తీనుకెళ్తున్నా కనుమకుగు అవుతున్న గతాన్ని కన్నీరు దాచలేనంటోంది మదిననిండిన కన్నీటిని కవిత చూపలేక పోతోంది భవిష్యత్తుకి దారి చూపిన మీ జ్ఞాన జ్యోతికి నా కన్నీటి కవితా వోరతి వది దశాబ్దాల జీవితాన్ని వది వనంకాల్లో చూపించిన జ్ఞాన తరువులు నా గురుపులకి వీడ్కోలు చెవ్లూ విడిచిన బొన్ఫం ఆ పరిమ వూజ్యులకీ ఇదే భావన అర్పించే వందన వుష్ప్రం ఖి
టు
మననున వెలిగే మమతల దీవం
మదిలో కోవెల చిరుదీవం
లతా కవీతల మృదు వద శిల్పం
కవికా బవీణల నుమధుర రాగం
వ్వవ్న నుందరి నుందర రూనం
అది ఆ దీపవు ప్రతి రూవం
ఎ్నాడు ఆరదు ఆ చిరు దీపం
మదిలో నిండిన అఆ నుందర రూపం ఊహించని ఓ ఊయలలూగె నుందరి నీవె కవితకి _పేరణ ఆశించని ఆ అలజడి రేపే అందమా నీవె నా మననున
నాలో దాగిన కవితా గానం
ఆలపించాను నీ రొక కోవం
నీ నిరీక్షణలో గడిచే కాలం
ఎన్నాప్ల మనన్సుకి కోలావాలం
ఇక మింగలేదు నా కంరం వోలావాలం వేగర అగువడుము ఓ నుందరీ! నీకలే నా వృ్యదయ మంజరి అందుకో ఈ కవిళా గానం ఇదే నీకు నా నీరాజనం
శి
- కవితా ఉదయం ఊపాంచే ఓ మనసే ఉంటే ఊరించే ఓ (ప్రేరణ ఉంటే కాలేడా (వతి మనిషీ కవి కానరావా (వకృతిలో అవి ఎదుటి వారి ఎ త్తిపొడువులు విక్కవారి పొగ డలు వెనుక వారి వెన్నుపోట్లు యు ముందున్న వారి ముచ్చట్లు ఇఎన్నీ కవితలకీ ేంణలే. మన మనోభావాల కవికా దర్పిణాలే గతం గుండు నూదిలా గుండెల్లో గుచ్చుతుంటే భవిష్యత్తు భయంకరంగా కళ్ళముందు కనిపిన్తుంటే కవి మననున వికనించే కవితా పుష్పాలు కవి నిజ జీవితంలో కన్నీటి లాష్పాలుం దేవుడిచ్చిన (వకృతి ఓ వరం అయిండి అది ఏన్నో కవితలకి (పేరణం. (గంధాలు చదివితే రాదు కవిత్వం చలోధాల వింకే రాదు కవిత్వం గుండెల్లో లోతుగా ఎక్కడొ గతిం మరల చురల గుర్తుకొనూ చేనుంది నాట్యం కలం వట్టి కాగితంపై గతాన్ని తీనుకొన్తూ చేదు తీపి గతాలన్నీ ఒక్కటిగా చేన్తూ మననున దాగిన మనుముల్ని, గుండెల నిండిన గుణాల్ని వర్ణించే ఓ అక్షర నముదాయము కవిత్వం అవుడే జరిగేను కవి మననువ కవితా ఉదయిం. జీ
7 కాంతి కిరవాలు ఆఅకాళానికి సీింధూరానివై భూజనాళికీ ఆందవి మందారానివై కాంతులు రువ్వే నీ కిరణాలు (వడా జగళ్తుకే ఆభరణాలు నిరుపయోగకర మైపోయె నీ కాంతి కిరణం అవ్వశేకి పోయింది ఈ మూర్థులకీ ఓ క్రాంతి కిరణం నీ కిరణాలు సోకికేగాసీ (వజలు మేలుకొనరు ఈ (భాంతి కిరణాలు తొలగితే గానీ కిన్నుళరవరు అంబరాంబుధిలు ఆడుకోసాగాయి ఓ బంతితో గెలవలేకపోయింది ఆ అంబరం ఈ జల ఇంతితో జాలి తలచి అంబుధి ఇచ్చివేసింది బంతి అకాళానికి గేలి చేసిన అంబరం గురైంది అంబుధి ఆవేశానికి అంబరాన్నుంచి భువికి తాకేనీ శుద్ద కిరణాలు మార్గ మధ్యంలో అయిపోతున్నాయి విషబాణాలు అందుకే, కిరణాలను ఆసివేసి క్షణకాలం దిగివచ్చి అంధకార (ప్రవంచానికి కాంతి శిరణాలు (వనరింవ రావయ్యా ఓ కాంతి టభాకరుడా ! శం
అలో 8. కములోదయం ఎంతకి విరియని ఆ కమలత శలిగించె నరోవర హృదిలో కోలావాలం ఇంకా కాని జాబిలి ఉదయం కలిగించె గగనానికి ఎంతో భయం నూర్యకిరంణం కోసం చేచిన కమలం రాతిరి రాక కోనం వేచిన చంద్రోడగయం కలిగించాయి సరోవర గగనాలకి ఎంతో ఆళ అవి లెక్క పెట్టుకున్నాయి పకి ఉచ్చ్య్వాళ నిశ్వాన నరోవరంలోని అలలు పొంగలేక పొంగుతున్నాయి గగనాన తారలు మెరువలేక మెరున్తున్నాయి. ఇంతలో ముడుచుకుని ఉన్న కమల రేకులు విచ్చుకుంటున్నాయి ఎక్కడో దాగిన జాబిలి కిరణాలు వి న్తరించుకుంటున్నాయి అవ్వుడే విచ్చిన కమలానికి సరోవర అలలు స్వాగతం పలికాయి అందమైన జాొలిల్లిని మెలమెల మెరిసే తారలు అపవ్వానించాయి శోజూ రాతిరి అవుతుంది రోజూ కమలం వూన్తుంది ఆ రాశిరి కోనం గగనం కొచుకు చూనుంది ఆ కమలం కోనం సలిలం వేచి ఉంటుంది విశ్చే వ్రకి కమలంలో నూతవత్వం వచ్చే వతి కిరణంలో కొ త్రదనం శతా
(5మం తవ్పక జరిగే దినచర్యకి ఎందుకో ఇంత ఆకా వేగం
దినచర్యే అయినా గగన సరోవరాలకి (ఎతి దినం ఒక నూతన యుగం జాబీలి గగనంతో గడిపేది కొన్నేళొన్ని భుడియలు రూము తెలియని తారకలు కురిపిస్తాయి అంతలోనే ఎన్నోబిడియాలు
కమలోదయం నరోవర వలిలానికి మరువలేని అనుభవన్ఫురణం
అదే అయింది నా కవితకి ఓమధుర _పేరణం ఇవన్నీ తిలకించి వులకించే (ప్రకృతికి నుమధుర కవితా నీరాజనాలు (వకృకిని సృష్టించిన ఆ దేవునికి ఇవే నా వందనాలు
శశీ
- నలతెరలు ళా
వినీలాకాళాన వింత వింత వాంగులతో వరిగెడుతున్నాయి మేఛూలు భూజనా? చెవుల్లో ఠింగున మారుమోగుతున్నాయి విడుగు రాగాలు ఆకాశాన ఛమక్కున మెరునున్నాయి తటిల్లతలు ఆమని వోయిగా తీసోంది చల్లగాలి కూనిరాగాలు
ఒక మబ్బుకి ఇంకొక మబ్బుతో
వరిచయమో అఆ్యగగహమో రెండూ రుద్దుకున్నాయి గుద్దుకున్నాయి అ మధుర కలయిక ఫలితమే భోజనాళికి వర్షం. ఆవో! ఏర్ష్మం అంటూ (ప్రకటించింది భూమాత వర్షం
ఆకాశాన ఆ రెలడు మబ్బులేమయినాయి”
పిడుగు రాగాలు, నీలిమేభూలు, చల్లగాలి కూనిరాగాలు మాయమైనాయి
ఇప్పుడు మా నమయం అంటూ వినపడసాగాయి నూర్యకిరణ
మమధుర గానాలు
అన్ని ళకులున్న నూర్యుణ్ణి కవ్పివేని తాము కళిసి వర్షమిచ్చినా ఇష్టమొచ్చినట్లు వినీలాకాశంలో అడినా, పాడినా, ఆ ఆకాశం నూర్యుడుదేనని ఆ స్మామాజ్యం కిరడాలదేనని మబ్బులు నేఎలం నిమి త్రీ మాతమని తమకు తాము కెలియవరచుకున్నాయి మబ్బులు 'అ' కలయికలో
ఆ గువగుసల రూవంళలో రవాన్యం పిడుగుగా
అ కలయిక చూడమని మెఠిసే వెలుగు మెరుపుగా
అ రెండు మబ్బులూ తమస్థానాన్ని గుర్తించి
వర్షంగా దిగివచ్చి భూజన వర్షానికి గురైనాయి వినీలాకాళాన వాద్దులు లేని వింత మబ్బులు అనంతజగాన్నేలే నూర్యుని కిరణాలకి అడ్డులెన “నల్ల తెరలు”.
జ్
- చిలిపి చినుకుంచిగురు టాకు చిలిపి చినుకుల చిరున్సర్శయే చాలు చిగురుటాకున కెందుకో ఇన్ని బిడియాలు చిలిపి చినుకు మిణుకు మిణుకు మంటూ చిగురుటాకును కన్నుగీటుతుం కే చిలిపి చినుకు సరసాలను చూసి చిగురుటాకు ఎంతో వులకించిపోయింది ఊరించే ఆ ఆకుని చూసి గగనాన చిన్ని చినుకుకీ మోజు మొగ్గ తొడిగింది తవన తవస్సే అయింది, విరహం దాహమే అయింది చిన్నారి నయ్యారిని దరి చేరాలనుకుంది. చిన్నారి ఆకు చిరు మెదలిక చిలిపి చినుకు మదిలో గిలిగింత కాగా సందడికి నృందించిన ఆ చినుకు ఉరకగా అఆ ఉరకలే మెరుపులై అందించె ఒక చినుకు ఆకుల కలయిక చినుకు ఆకుల వింత కేళీ విలాసం శృంగార ధార గ్రవంతీ కలావం ఆ చిన్నారి ఆకుకి చిరు నృర్శయే చాలు ఆనందవు సాగరాన ఓలలాడేందుకు అ చిలిపి చినుకుకి ఒక్క ఆవ్వోనమ చాలు ఊరించిన ఆ ఆకుని అక్కున జ్రేర్చేందుకు ఆకునకెందుకో ఇంత వులకింత చినుకున కెందుకో అంత గిలిగింత గగనొన ఆనందవు మృదు మద్దెల వాద్యం ఏమిటో ఈ వింత చోద్యం ఇదే (వకృతికి నా వ్యదయ నై వేద్యం శర
కే1. దెవలీల యోనా దైవలీల మధురం మధురం అది మానవాళికి కాదులే అర్థం చే సేవన్నీ చే సేన్తూ, చూ పేనన్నీ చూ పేన్తూ ఏమీ తెలియని వానివలె దర్శనమిస్తాడు వింత వింత నరుల మధ్య జీవనం కష్టాలు కావవి జీవిత పాఠాలు నేర్చటం అని ఓదార్భి చెప్పేడు అర్ధం శనిపైనే మనను నిల్పి తనకే అంకితం అయిపోమ్మని జానానికి మారం చెపాడు జా లి అక మనుమ్యలని చెక్కే ఆ అజ్ఞాత శిల్చి గావించే లీలలన్నీ అర్ధరహితాలే మానవాళికి అవి అర్థం కావటం కష్చతరాలే అర్థం కాని నత్యం అబద్ధం అంటూ వోయిగా జీవనం కొనసాగిద్దాం దివ్యమైన దైవలీఅను చూచి వంళ్ళిప్తిగా ఆనందిద్దాం. శ్రీ
అల్ కే. కానుక జీవితాన మరవురాని రోజు అదే అదే వుట్టిన రోజు నాది నేను మరిచాను నీది నేను మరువలేను ని పుట్టిన రోజు నాలోన లోతుగా కలకాలం ఉండిపోవాలి నా గుండెలోన గుర్తుగా పెద్ద పెద్ద కానుక లివ్వలేను న! ౧ చిన్న చిన్నవి అనలు తేలేను మరచిపోనీది మరువుకు రానిది ఎదలోన తీయగా నిలిచిపోయేది చెరిపినా చెరగనిది నలిపినా నలగనిది చీదరించినా చిన్నదిగా చిలిపిగా అనిపించేది ఒకే ఒక “కానుక నేనివ్వటం కద్దు అదే _పేమానురాగాల ఓ తీయటి "ముద్దు? 18
ఓ క3. నిశీధిగి 9 ఎటో త్రీనుకెళుతున్నాయి గా కాళ్లు ఏమీ చూడనంటున్నాయి నా కళ్లు గడిచిన గతం నన్ను గమ్యం చేరనీదు ముందున్న దారి నాకు భవిత తెలియనీదు అలోచిన్తూ నడుస్తున్నాను ఆవేదనతో ముందుకు పోతున్నాను అవ్వుడు వినిపించింది ఒక కాత బాధతో పాడుతున్న ఒక పాట కండలేని ఆ 'పేగుల్లోంచి నిరాటంకంగా వ్యాదయ ద్వారాలను ఛేదించుకు వచ్చే ఆ పాట నన్ను ఎంతగానో కిదిలించి వేసింది 'శాగంలేడు, న్వరంలేదు కాళంలేదు రనరపాతంగా సాగుతోంది ఆ పా* అందులో ఏదో నిగూఢ జీవ(న) నత్యం ఉంది ఆ పాటలో కాత అనుభవాల అద్దం ఉంది అ పాట విన్నా ఏమీ చేయలేనన్న భావం నన్ను బలపొనను చేసింది అందుకే పాటకి అర్థం తెలిసినా ముందుకు సాగిపోయాను చిట్టచివరికి గమ్యం చేరుకున్నాను దేవుని చిరు దీవెనతో గొప్పగా ఎదిగాను అయినా చెవుల్లో మారమోగుతోంది ఆ కాత పాత పాట ఆ (ప్రజా శ్యళాన వాటికలో ఒంటరిగా పాడుతున్న పాట ఎంత చెవులు మూనుకున్నా ఆ పాట చెవులు వీడనంటొంది ఎంత ముందుకు పోయినా ముసలవాడి మూగగొానం మదిని వీడనంటొంది “అరం ఉన్నా ఆహ్లాదకరంగా లేక థి రొ రనరమ్యతలు ఉన్నా రాగం సరిగ్గా బేక స్వరకాశాలు లేని ఆటవెలది తేటగీతి రీతిలో సాగిపోయింది ఆ ముసలివాని నిష్య్రియోజన 'నిశీధిగితి = ఉళలి
కేడీ గతం ఏమీ అందని రొజున ఎంతో చేయూతనిచ్చావు ఏదో అందిన రోజున నానుంచి అది దూరం చేసావు అజ్ఞాతంగా ఉన్నా అద్భుతంగా అనిపీంచావు నా భవికామృత సాగరానికి నీవే ఆదర్శానివై నావు గడిలిన గతమంతా మదిలో శివతాండవం ఆడింది అక్షర రూసంలో కలాన కదం[తొక్కి కాగితం మీద వరుగెత్తింది గగనాన విహరించే ఆ వకుల కిలకిలారావాల మధ్య వినీలోకాశాన వింత వింత వాంగులతో కనిపించే ఆ నీలిమేభూల క్రీంద గతం నెనుర వేనుకున్నాను చేదు గతం వస్తానన్నా రావద్దన్నాను తీపి గతం రానన్నా సాదరంగా ఆహ్వానించాను చేదైనా తీపెనా గడిచిన గతం రాదు గడిచిన జ్ఞావక న్మ్యతి వ్యాదిని వీడబోదు రేపటికీ నేడు గతం నేటికి నిన్న గతం ఇలా రోజులు గడిస్తాయి, క్షణాలు దొర్హుకాయి బుతు చకాలు గిరున తిరిగిపోతాయి కానీ, ఈ వ్యుదయ ఆవేదన బయిటపడదు మననున ఆరాధన భంగపడిదు ఆవేశంతో కగలాడే కవి కలం ఆగిపోదు అభిమానంతో కనే కలలు కలలుగా నిలిచిపోవు గడిచిన గతం నన్ను తిరిగి చేరలేదు, చేరబోరు అయినా, వెరిగా రోజఇ_గకాన్ని గుర్తు చేనుకుంటాను పిచ్చిగా'పగటి కలు కంటుంటాను
- హార్డ్ ఎటాక్ (84? ఉశశగయి) ఒక అనామకుడు, అనూయకుడు అన్ని బాధ్యతలు తీరుతున్నాయనుకునేంతలో అ ఇంట ఓ భొవ దీపిక వెలుగుతున్నదనుకు నేంతలో తీరం చేరని అలల్లాగా మిగిలిపోయిన అశని ఆశల్ని వటావంచలు చేసాయి గాలిలో దీపాల్లా వెలిగే చివరిశ్వానలు కొన్నేప్ల శ్రమం తప్పక గాలిని పీల్చే నానికం నడన్గా 511126 చేసింది అవి ౧106 వింతగా 01086 అయిపోయింది గాలిని వీలుర్దామం టే అది రావష్లేదు ఎంత పిలిలినా బెదిరి దరికి చేర శ్లేదు గాలి రేకుంకే నాకేం వని అంటూ గుండె గమ్మకుగా క612౫ అయింది ఆతనిలో వరిగెత్తే ఉడుకుర క్తం నీరు గారి పోయింది ఆ ఎడే తెరుచుకుంటున్న అతని కళ్లు ప్రయత్నంగా మూనుకున్నాయి. ఇన్నేళ్లు తనలో దాగిన శక్తి అంతా నన్నగిల్లుతోంది ఎన్నడు రాని భకి అంతా చోటు చేనుకుంటోంది ఆలోచనో,? అవేదనో?” ఆకందనో? బయటవడని వృాదయరోతనో? చెప్పుకో లేనీ ఆత్మ వేదన్తో?... యక ఖి “లతా 22 ల క్ న్ (46 అం. టి వడు థ్ శ్వ ల్ో శతా
ఏమో? కానీ గుండె చపష్టుడు రాగం మాయం, బతికే చిరు అవకాళాలు కూన్యం అనంత జీవితానికి అతి పెద్ద అంతరాయం నా గత చరిితళో మాసీపోని మానలేని గాయం అతనిని మింగేసిన వోర్ట్ ఎటాక్ తన వారందరికీ ఒ పెద్ద షాక్ “క్ర శ్లమొందే దూరమైపోయిన నిలుపాటి కొండ మంటల్లో కోలిసీపోయిన అతి పేద్ద అండ అయిన నాన్నని మింగేసిందన్న 'ఆ(గవాం*తోం ఉనా టో
జ్ అ్యో జ్, 16. జీవన పయసం ఎచ్చటికే నీ వయినం ఓ వెరి మనసా! ఎంత (వయాణించినా గమ్యం సీక్సు చేరరాడు తెలుసా! చయాణ శాళ్వత గమ్యం తెలిసింది ఒకరికే మానవ జన్య ఎత్తింది ఆ “ఒకరని తెలునుకోవటం కొరకే ఆ గమ్యం తెలిసింది ఆ పరమాత్మకే ఆ రమ్య గమ్యం చేరేదినా ఆత్యయే మదిలో మండుతున్న దరిదహోమగు-డం నీకు దీపంగా చెవిలో మారుమోగుతున్న పేద అరుపులు సీక్ర సో కాలుగా మదిలో చెలరేగిన గల్ జ్బాలా పొగలు నీకు ధూవంగా వ్యాదిలో నిండిన ఆవేదన నీకు నివేదనగా సాగిన్తున్నా ఈ నుటూని అగమ్య ఎయాణం నీకు దక్షిణగా నా గుడిలో శిలవెనందుకు నీకు ఈ శిక్ష్ తప్పదు నా భవిత నాకు దారి భిక్మ్ పెట్టదు రోజులు నన్ను లాగ లేక పోతున్నాయి క్షణాలు నన్ను వరుగ త్రి.చ లేక పోతున్నాయి నాకంకఠే వేగంగా వెళ్ల నీకు నేను అడ్తుకాలేను నీవు నన్ను ఎంత దూరం లాగినా నీతో రాలేను . సీవు తిలకీంచేఎన్నీ ఊహలే నీవు చెప్పేవన్నీ అపోవాలే జీవితాన ఒళ రోజు అయిపోయింది బాల్య జీవితాన పాఠశాల జీఎనం తుదిగీతం పాడటానికి నీదం అయింది ఖ ఓ మనసా! నీవా, నేను అతల్దాగా అల్లుకుపోయి వోయిగా జీవిద్ధాం గమ్యం వేరేనవరకూ ఈ స్రయాణం కొనసా%ద్దాం ఈ జీవన నయనం ఆగేదెవ్పటికొ, గమ్యం చేరేదెన్నటికో. య! 23
ను! కలవలేనేమో ఆమెని _ తిరిగి చూడరేనేమా ఆమెని కడసారి మనసారా చివరిసారి తనివితీర చూసాను అమెని తిరిగి చూడలేనేమోనని భావించని ఆ మూడేళ్ల పరిచయం అల్లుకున్నది నా హృదయం ఎటెండ్ అయ్యాను అవిడ చివరి క్లాను భంగపడింది శా నిర్విరామ తపన్సు విన్నాను ఆమె పాఠం కడసారిగా, ఇక మీ మేము కలవలేమనేగా నా హృదయ మూగాభిమానానికీ అడ్డాన్తుంది అనకట్టలా గురువనే గౌరవం ఈ మూగాభిమానం ఎప్పుడైనా అయ్యేనా అర్థం ఆమెకి ఏనాటికైనా ఇన్నేళ్ల దాచాను నా గుండెలో ఈనాడు విప్పానునా కవితలో ఆమె మనను నేనెరుగను నా మనవి ఆమె ఎరుగరు అభిమానంతో ఆరాధిస్తాను ఆమెను నేను నిరంతరం కావాలీ నాకు అమె నివ్య్శల్య్మవ ఆశీర్వాదం ఇందుకే నా రోదన ఇదే నా మూగ అభిమాన "ఆవేదన? ఉజటి 2ళీ
- కవితా వుషం 0౮ భావన మనను న్చందించినవుడు భారతి కన్నీరు అగువించినవుడు మననున మెరువుల్లా మెరిసే తటిల్లతలు మవాో జీవిత నము(దంలో తీరం చేరని అలలు అల్లుకున్న 'లతలు' దూరమవుతున్నవుడు అనుకోని 'భావన'లు చోటుచేనుకున్నవుడు మదిలో మెదిలే గత వన్నివేళాలు కవీతల రూవంలో కదం(తా కే ఆ ఆవేశాలు _ కదంబం కట్టాను కమ్యని ఆ గకాన్ని ఇందులో దాచి పెట్టాను చేదైన గతాన్ని గుండెల్లో దాచుకొని మూగవేదనతో గట్టిగా కుట్టీ వేసాను ఈ మూగవేదన ఏనాడైనా వెల్లడవాలని గడిచిన గతంతో భవిత గెలవాలని విడిచిన మనుముల్ని తిరిగి మళీ కలవాలని వీడిన న్మృతులు తిరిగి క్రుతులు పలకాలని వ్యాదయాన మోడుపోయిన 'అతిలు తిరిగి మళ్లా | చిగురించాలన్న ఆఅళా *“భావనితో ఈ కవితా వుష్పాన్ని కదంబలో చేరున్తున్నాను ఉహ 2ర్
హ్ ఎ ఆ, 19. నీత బిందువు ఒంటరి మననున మొన "పోరాటం ఎఎదుఫొో మననుకీ ఇంత ఆరాటం చెదరిన క్లలన్నీ ఆడసాగాయి మదితో కన్నీటి కోలాటం గుప్పెడు మననున గం పెడు అఆళలు గం పెడు ఆశల్లో కొండంత నిరాశలు కొండంత నిరాళల్లో గోరంత నిగూఢ నిజాలు ఏమిటో ఈ వింత దై వలీలలు ఎవరు ఎవరి కొరకు వుట్టామో, ఎవరు ఎవరి కొరకు ఉన్నామో ఎవరు ఎవరి కొరకు పోతామో, ఎందుకు కలిసామా, అసలు ఎందుకు విడిపోతామో జరిగిన గతాలు గుండెల్ని ఎంతగా అల్లుకుంటాయి అకాశాన మెరువుల్జా అపుడపుడూ మెరున్తుంటాయి గుండెల్లో గుర్తుగా నిలుస్తానని వచ్చావు చల్ల గౌలిలా చోటు చేశుకున్నావు గడు వెపొయిండని వెను తిరిగి పోతున్నావు మదిలో ఫేను తుఫాను వెనావు ఏమిటో ఈ అర్థం లేని అభిమానం ఎందుకో అంతులేని అనురాగం నీ జీవితంలో ఎగ్నో భావనలు నా ఒక్క వ్యాదయాన్ని ఎన్ని లతలని అల్లుకోగలవు ? సీ జీవితాన నేను ఒళ చిరునీటి బిందువుని నా జీవితాన నీవు మరువుకురాని శీత చిందువువి చల్లగా తగుల్తూ మదిలో గత జ్వాలలు చెలరేగిస్తావు. ఉక 25
- వధు వుందారం వెశాఖవు వనంతశోభ వడి వడిగా అడుగిడింది ఈ ముగ్ధ మనోవార ప్రకృతిలో త్భశ్రిపడి మేలుకొంది మందారం ఒక నుందర ఆకృతిలో ఎంత ననంత మొచ్చినా ఎంత వులకించి పోయినా రాలేదేనా నేన్తమని ఎంతో కృంగిపోయింది _ తన తనవున పెల్లుబికే మధువును ఇంక దాచలేశపోయింది కణం ఒక యుగంలా గడిపింది ఆ మందారం శే నం కొరకు ఎదురుచూడి తిలకించే వినీలానంకాంబరం రయుమ్యని తన నేన్తవు రాకని ఎరిగింది రిమ్యని అవ్వోనిన్తూ వయ్యారంగా నాట్యం చేపింది ఆ నేన్తం వన్తూనే మందొరం పై ఆసనీంచి వాత్సల్యంతో ముద్దాడిఐది అంతకంకే వేగంగా మధువును ఆస్వాదించింది “ఎ్రర్నో వూవులు తిరిగాను, ఎంతో తేనెను తాగాను ఈ తనువులోని మెత్తదనం, మధువులోని తీయదనం, ఏమిటో ఈ పూవులోని గొప్పదనం ఈ వూవుకి ఎందుకో నాపై ఇంత అభిమానం" అనుకులటూ ఒక్కక్షణం పొంగిపోయింది ఆపాదమ నకం మౌనంగా మధువును ఆస్వాదించే ఆ చిన్ని కీటకం నీ
నేన్తం కొరకే జీవనమంటూ, తన జీవితము నేన్తం అంటూ తనను తానే మరచి, అన్ని బంధాలు విడచి తన్మయత్వంతో, నివ్క్మల్యవత్వంతో నిరాటంకంగా నిందరాకుండా మధువుని ఇచ్చింది ధారగా మాటరాని మననున్న మూగ ముద్ద మందారం కడుపునిండినా ఇంకా ఆగోలమంటుంది అఆ మందారం పొద్దుపొడిచినా వీడిపోలేనంటుంది అ మధుతిం ఈ అనుభూతి కొన్ని ఘడియలే ఈ అనుభవం కొన్ని నిముషాలే అయినా ఈ వింతలన్నీ (వ్రకృతిలోన నవాజ నుందర గుణాతే తిలకించే రనీకులకి ఇవి అద్భుత అమృత భాండాలే మధు (వకానికి ముద్ద మందారానికి ఏమిటో ఈ వింత బంధం ఆ బంధం వేసిన దేవుని తెలివి అమోళుం ఈ నుందర కృతి మన భారతికే తీరని ఆకృతి ఈ భువనాని కే అందమైన అలంకృతి జ 2తీ
- విభవ ఉగాది ఆ రోజు వండుగ అందరికీ వండుగ కళకళలాడే ప్రతి ఇల్లూ మామిడి తోరణాల నిండుగ తళతళలాడే (వతి మోమూ కనులకు విందుగ నకిల జనాళికి 'నంవత్సరాది" అఖిలాంధ్ర కోటికి అదే ఉగాది అయమిండి నూత్యోదయిం కోకిల గానంతో దర్శనమిచ్చింది వనంత ళోభ తన లేత యౌవనంతో 'వకి చెట్టూ పచ్చగా కనులకు అందం వంచగా (వతి మొగ్గా వెచ్చగా కనులు తెరచి విచ్చగా లేత లతలు చిగురించి వనంత శోభ లుట్టి వడగ ఒకే లత చిగురించక ఎండిపోక పాకి ఉంది మోడుగా ఆ మూగ వృదయంలో ఏదో కోకిల బాధా గానం ముచ్చట గొలిపే ఆ కన్నులలో ఏదో కన్నీటి గాధా శనణం వెలువడ్డ (వతి మాటలోనూ ఎన్నడు రుచించని ఉగాది చేదుతనం దీవించిన ఆ దీవెనలో ఎన్నడు అనుభవించని తియ్యదనం అ రోజు నా జీవితాన ఓ జల్లటి అనుభవం అన్న (వతి వదంలోను ఏదో నిగూఢ వగరు నత్యం ఇన్ని రుచుల కలయికితో అన్న ఒకే ఒక వాక్యం కదిలిలచి వేసింది ఈ మూర్థకాయాన్ని ఆ పాదమ న్తకం నిర్జీఎంగ ఉన్ని లత సజీవంగా నడిచివచ్చి, నజీవంగా ఉన్న నాతో ఒక నిర్జీవ సంచలన సత్యం చెవ్చుకుంది నిర్జీవంగా ఉన్న నా చెవులకు తన జీవిత గాధ వెల్లడించుకుంది ఇలా జరిగింది నా విభన ఉగాది పండుగ మదిలో జ్వాల అయిన అవేదన విండుగ ఆ 'లళ' దిగురించేంత వరకూ నాకు ఏ పండుగా వనండుగ కాదుం గ! 289
ఆగ కక్ష లె రై జీవన 5 సట ల! ఏగులాలీ రేకు మెత్తగా కాకి.దో, ఏముల్లు కసీగా బాధించిందో మౌనంగా ఉండిపోయింది, వింతగా మూగవోయింది ఎప్పుడూ ఆలోచన సీమలకేగి ఏవేవో పట్టీ తెచ్చేది ఈనాడు నులోచనాల అంచుల్లో కన్నీరుగా నిలిచింది చకచకా వెళ్లే మనను ఎందుకో అడుగు కూడా ముందుకు వేయలెదు పకపకా నవ్వి గిలిగింతలు పెళ్లే మనను ఎందుకో మౌనానికి కూణా న్పందించ లేదు గడిచిన తలవుల తలువులు తెరుచుకుని పోనన్నది విడిచిన మనుషుల రూవుల తలుచుకుని రోదినున్నది ఒంటరిగా ఉందొనున్నా ఉండనివ్వదు తుంటరిగా మారొద్దన్నా అనలు వినదు నేను అన్వేషించే మవను నన్ను ఆరాటవనరిచే మనను అమ్మకి వినిపించలేని ఆత్మ ఘోవరా గొన్ని కన్యుగా ఆలకించి బరువును తీసేన్తుంది కమ్యుకున్న కన్నీటిలో కలిసిపోయిన గాయానికి కమనీయ ఆరాలు చెప్పి కలలుగా చిత్రినుంది థి సో శెరటంలా ఎగిసిపోతులది పాతాళానికి కృం%పోతుంది గాలిలో తేలిపోతుంది ఊవాలో మునిగిపోతుంది త(
ఆనందమొచ్చినా ఆ వేదననిపించినా, ఆళ్ళ్చర్యమొళ్చినా, ఆక్రందన చేసినా, గుండెసీమల దాటిరాదు అ మూగ గానం, కంటి తేమలో కానరాదు ఆ గానానికి అర్థం కదిలి సే చాలు కరిగిపోతుంది విదిలిస్తే చాలు విరిగిపోతుంది వరమ నుకుమారి, రూవులేని చిన్నారి, కానరాని ఆత్మజ్యోతి, దాని మతలే దాని నీతి ఆ తుంటరి మనను ఎందుకో మూగవోయింది అందుకే ఆవేళం చల్లారిపోయింది ఈ శూన్య గగనాన ధూళి రేగింది ఈ చేతి కలం అగిపోయింది కలకలలాడే ఆ మనను మూగవోతే అంతా భారమే గలగలలాడే ఈ చేతి కలం ఆగిపోకే అంతా అలావనే కష్ట నుఖాల్మి పంచుకుంటుంది, వీకటి బాటలో దివిటీగా నిలున్తుంది ఒంటరి (బళుకులో తోడు వన్తుంది, ఫెను తుఫానుల్లో నీడ నిన్తుంది నాతోనే ఉండిపోయే నా జీవన నేన్తం ఇద్దరం కలిసి నుడదూక నుందం జీవన వయనం సాగిసాం, ఉపి తే
- కవిత౧0 అల ఊనాలు నాలో ఉ ప్పెనల్లా ఎగున్తున్నాయి పిల్చి ఆశల పిడుగు మోతలు మదిలో వినపడుతున్నాయి ఆలోచన అలలు హద్దులేకండా దొర్తి పోతున్నాయి చిగా ్! మది ఆవేళాన్ని అర్బేందుకు మౌనంగా ఆర్వ్ననాదం చేసింది ఇంతలో ఒక చిన్న కాగితం రెసరెవలాడుతూ నా దరి చేరింది అంతఎరకూ నాలో పొంగిన ఆవేశాన్ని ఆ కౌగితం మీద వ్య క్త్రవరిచాను నా భావాల్ని అందులో విచ్శితంగా చిథత్రించాను ఏమిటో ? నాలో ఈ వింత తత్వం నా మటుకూ ఇదేనేమో మరి కవిత్వం నా అణువణువున కవిత్వం, మననంకా రసికత్వం నారక్తమంకా ఆవేశం నా జీవితమే కవిత్వం గమ్యం తెలియని నుదూర వయనం, నిరంతర మానసయత్నం ఎన్నడు ఆరని జీవనది జీవిత రహవ్యం శాలో జీర్ణించుకుపోయిన కవిత్వం మది రోదించినప్పుడో, విధి వేధించినవుడో, వ్యాది వేడెక్కినవ్వుడో, ఉడుకు రక్తం చల్లబడినవ్చుడొ, గుండెవీణతోని తంత్రులు (యోగి నయనాలు పాడేటి కన్నీటి రాగానికి అక్షీరరూవు కలిగిస్తే అదే కవిత్వం. తై
లాలిఎచినా పాలించినా, గేలి చేసినా, కేశి ఆడినా ద్వేషించినా, అనందించినా, అస్వేషించినా అస్వాదింలినా, తిలకించినా, వులకించినా అధ: పొతాళానికి ఆవేడనతో కృంగిపోయినా నవరసాల్ని నాలుగు పాదాల్లో బంధించేదే కవిత్వం ఇది ఒక అబ్బు అన్నారు, కొదు, గాలికి తేలిపోయే మబ్బు అన్నారు మందులేని జబ్బు, శేశలపోని మబ్బు వోని చేయని జబ్బు, మాయం కాని మబ్బు మన: శ్ళాంతిని మధిస్తే వచ్చే అక్షరరూవమే కవితామృతం కలం నుండి వచ్చే (నతి అక్షరం కవి మదితో దోబూచులాడే గతం వారు వీరు అన్న చేధం లేని మానవత్వం తెలయగు తల్లి బిడ్డలకిది వారనత్వం న తీరు తెన్నూ లేని కవిత్వం నాతోనే ఉండిపోయేనా కవిత్వం ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎక్కిడ చేరిందో ఎక్కడికి వెళుతుందో పొమ్యన్నా పోవళశ్లేదు, రావద్దన్నా విన క్రేదు నాతోనే ఉంటుందిట, నాతోనే వనుందిట ఈ బండని అల్లుకుపోయిన నున్నిత లకా కూజం ఏమిటో ఈ వింత బంధం ఏమిటో ఈ వింత తత్వం ఏమో, ఇదేనేమో మరి కవిత్వం పహనా తా
- కాగితం
నా గుణమే నున్నితం నా రూపే నిర్మలం నా ఆచూకీ వున్నకం నా ఆభరణం అక్షరం నా జీవన నేన్నం కలం నా పేరే కాగితం
శ(తురాజుల రహస్యాలు నాకే తెలును
నాకు తెలిసినంత జ్ఞానం ఈ లోకానికేం తెలును)
కవి కలాన కదంథతొక్కే కవితా పదాలు నాకే సొంతం
(గేమికుల హృదియాన నర్తించే (పేమ వాక్కులు నాకే సొంతం పరీక్షీరా సే పసిపావలకి వండు ఛలితమిచ్చి తోడ్చడేది నేనే తవ్చురానినా ఒప్పురాసినా ఓర్పుతో భరించేది నేనే
నన్ను నమ్మి నాలో ఏది దాచినా బయట పెట్టను
నాకు నచ్చనివి నేను మెన్చనివి నాలో అక్ష్రురూవుదాల్చినా
తప్పు వట్టను
నాకు వేషభావలు లేవు, కులమతాలు అనలు లెలేవు ఎన్నో కథలు భ(ద్రపరుస్తాను, నా కన్నీటి గాధలు ఎవరికి చెప్తాను
మూగ జీవిని, త్యాగ జీవిని
నా బాధలు వేరొకరికి చెవ్చుకోలేను,
పుట్టుక నుంచి నేనెన్నో త్యాగాలు చేసాము చిద్విలాసిని, సిత వజ్ఞని
థి ళా ఏమి చేసినా నవ్వుతో స్వీకరిస్తాను కాగితం జన్య ఎత్తినలదుకు ఎంతో గర్వవడుతున్నాను తీ
నరన్వతీదేవికి నేను వ్రతిరూవమై సాహిత్య వాణికి నేను అవు రూవమై రూవులేని నాకు అక్షరరూవు కలి%ంచిన కవికి చిరుదీపిక నై నన్నంటూ గౌరవించే అఖిల జనాళికి చిరుదివ్వెనై శాశ్వతంగా ఒక స్థానం ఏర్చరుచుకు న్నాను నా నమన్న జీవితం నమాజానికే ధారపోన్తున్నాను దయ లేని వారు నన్ను వరపరా చింపేస్తారు దీయార్జ్భ వ్యృాదయులు నన్ను వదిలవరుస్తారు న! అట్ కనికరం లేనివారు చెత్త గంపలో వేస్తారు కరుణ కల్గిన వారు నన్ను కళామతల్లికి ఒక వువ్చంగా అర్చిస్తారు ఎవరికి చెప్పును ఈ బాఢలు సంఘజీవినై క్యాగజీవినై, మూగదానినై, స్థిత్యవజ్ఞనై, సీలి మేభుం వలె నలుగురినీ నంతోవవరుస్తాను నీతులు తెలీని సమాజానికి ఎన్నో రీతులు కెలియపరుస్తాను అందంలేని నాకు ఇంద్రధనున్సు రంగులు వేసి నాకో అందానిచ్చి అఖిల జనాళిని ఆక ర్షింవజేసిన చితకారునికి శిరన్సు వంచి చిత్త వందనాలు నాపై రూవు దిద్దుకున్న చిత్రాలు నాకు బృందావనాలు నిష్క్మల్యవ వ్యాదయంతో, నిరంతర త్యాగంతో నిద్దరపోతున్న ఈ నవ్య సమాజాొనికే అంకిత మైపోతున్నా అందులోనే అంతులేని ఆనందం వెతుక్కుంటున్నా అవును మరి నేను కాగికాన్ని గా ఊహకు త్
- విన్నపము నా గోంధీ నా నెహూ నను వదిలి వెళ్లిపోయారు ఈ గాంధీ వీరెనవరో నను వళ సరుచుకున్నారు అని కుమిలి కుమిలి ఏడుసోంది మింగలేక, కక్కలేక, మననున దాచుకోలేక వినేవారు లేళ శనళో తాను కుర్టికుల్ని ముక్క లైపోతుంది భారత మాత అందుకు నిదర్శనంగా అ బొధను వంచుకొన గంగమ్మ గమ్మత్తుగా గగనానికి ఎగిసింది కృష్ణమ్మ ఉఊకోవంతో క్రోధం వెలిబుచ్చింది గోదారి దారి తెలీక ఎటో వరుగులెత్తింది సెన్నమ్ము పరుగెత లేక మధ్యలో ఆగిపోయింది పామాది మౌనంగా పాతాళానికి కరిగిపోయింది భూదేవి కంపించింది జనాళిని మింగివేనింది అమ్మా ! నీ కథ నాకు తెలును నీ వ్యధ నేనెరుగుదును నీ భాధ నాతో చెవ్పుకో నీ గాధ వోయిగా బయట పెట్టుకో నీ బిడ్డగా ఓదారుస్తాను ఒక భవిత భారతస్త్రీగా ఓర్పుతో అన్నీ వింటాను వినేవారు లేరని కుమిలిపోకు, వింటూనే ఉన్నాను క్రనేవారు లేరని బాధవడికు, చూనూనే ఉన్నాను ఈ కలం అగిపోయినా కాలం అగదు ఈ గుండె ఎండీ పోయినా, కన్నీరు ఆగదు తగ
అందుకే, మౌనంగా ఉండిపోకు, వేగంగా వెళ్ళిపోకు వెనుదిరిగి చూడబోకు, దీనంగా దర్శనమివ్వకు మౌనంగా ఉంపే మనను ఊరుకోదు వేగంగా పెళ్లే వెంట రాలేను దీనంగా ఊంకే దినం గడువలేను ఏదోగా ఉంటే ఎటో పోతాను పోయిన వారు రాలేరు, ఉన్నవారు వారిని తేలేరు ఇన్సటి గాంధీలో అవ్చటి గాంధీని చూనుకొని, ఉన్నవారిలో పోయినవారిని చూనుకొని గళాన్ని మరిచిపోయి, గగనాన్ని మించిపోయి సన్య భారతిగా, నిత్య నుందర ఇంతిగా, ఎవ్వటి భారతిగా, విరబూనిన వూ బంతిగొ, సీ కాలాన్ని గడువుకో ఈ కాయాల్ని నడువుకో ఒకొగాక్క అడుగే వేన్తూ భవితోదయిం కోసం ఎదుతు చూన్తూ కాలం వెలిబుచ్చుకో కానీ, నీలో నీవు కుమిలి పోకు, నిన్ను నీవు చంపుకోకు అమ్మా భారతీ ! కలంతో రౌసీనా, గుండె నుండి వచ్చిందే కాగితం నీకు చూపినా కన్నీరు చెప్పిందే గళాన్ని మరినపో, భవితని ఊపాంచుకో మననుంచి దూరమయింది మళ్లీ తిరిగి రాదేదీ అని చెపోంది ఈ మూగ వ్యాదయం ఇదే ఈ బిడ్డ చిరు విన్నపం కుమిలిపోతూ దూరమవుతున్న బొమ్య కోనం రాసాను త తగ
- సాంతం తం వ్యారల లి
నేను వచ్చాను జాతులు జీవం పోనుకున్నాయన్నారు
నేను వచ్చాను మఠాలు రూపు దిద్దుకున్నాయన్నారు
నా వలననే భారతీయులు విడిపోయార న్నారు
నా మూలంగానే భారతం ముక్క లై ందన్నారు ఇంతకీ నేనెవరు ?
అదే నాలుగు దశాబ్దాల శ్రీం
భారతీయులు గావించిన నిర్విరామ తవన్సుకి ఫలాన్ని భారతీయులు సాగించిన నిరంతర జీనన పోరాటం రాజకీయ నాయకుల నివ్ఫల మానస యత్నం గొవ్పీంటి భాంతికి అత్యంత ఆర్థిక వ్యర్థం
ఇవన్నీ
కదిలించి వేసాయి నా అమాయకవు కాయాన్ని
కరిగించి వేసాయి నా గుప్పెడు గుండెని అందుకే, గాంధీ న్మెవూల గాయాలు మానటానికి తెల్లదొరలని తన్నబోయి తము దేశానికి ఆముతై పోయిన యువత చితి మంటలకీ పూలు వేద్దామనీ భారతమాత సాదరంగా నోరు తెరచి ఆవ్వోనించిందనీ
అడుగిడినాను భారతిలో
చెర్రీ
వచ్చాను నేశుు ఎంతో ఆత్రంతో భారళి నంకెళ్లు విడగొట్టీన స్వాతంత్ర్యాన్ని అవ్వటి యువత రమ్మంది ఇన్చటి యువత పొమ్మంటోంది అయినా అప్పటి కాలం వేరు ఇవ్చటి తీరే వేరు రమ్మన్న వారందరూ వదిలి వెళ్లిపోయారు ఇవుడున్న వారందరూ తమనవి వదిలి పొమ్మంటున్నారు గతమంతా న్యాయలి ఎక్కడో నాగమ్యం భవితంతా కూన్యం నేను చెప్పిన కథలన్నీ చర్మితని చక్కగా అల్లుకున్నాయి ఆ కథలన్నీ నా గకానికి చక్కని దర్భణాలు వర సేవలో నిమగ్మమైన ననవయువతకి అంధకారం తొలగించాలని న్వతంథత్ర భారతిగా గర్శనమిచ్చాను ఆందరాని ఫఛలమైనావు ఎందుకమ్యా అన్న ఫళ్చకి సమాధానంగా అశుదిందువులు రాల్బానుం త
ఆ అమె కోగం ఆత్రుతగా వెతికాయి నా కళ్లు తిలకిస్తేనే చాలు వులకీంచేనా వళ్లు అయిపోయింది ఆ సమయం హెచ్చింది నాలో ఆతం నీలిచాయినా కళ్లు ఆ ద్వారం పైన వన్తుందో రాదోనన్న భయం లోలోన మనను విప్పి చెన్బలెను నోరు తెరిచి వలుకలేను మననులోన ఆత్రంతో మధన వడుతు ఉంటాను ఆమె రాకకై ఎదురుచూన్తూ రోజు గడువుతుంటాను ఇంత సేపటి నా ఎదురుచూపు మిగిల్చింది నాకు ఏడువు మననున ఆతం మాయం, మనను లోలోపల ఎంతో ఛాన్యం, ఏమిటో చిత్ర విచిత్ర నఖ్యం రాలేదు ఆమె అ ద్వారం నుంచి శాగలిగింది ఆమె నా కవితా ద్వారం నుంచి ఆమెకు నా నహృదయ నివ్కల్య్మవ స్వాగతం గుండెల్లో శాశ్వతంగా నిలుచుటకు ఇదే నా నుస్వాగతం చేరేనా ఆమెకు నా స్వాగత కవిత చేరేనా నాకు ఆమె అశీర్వాద లత చేరేనన్న భావనతో చేరాలన్న అశలతో ఆమెకు నా సవ్యుదయ నిష్కల్మష స్వాగతం గుండెల్లో శాశ్వతంగా నిలుచుటకు ఇదే నా నుస్వాగతం 40
- అంతా ఒక్కటే నునవుంతా ఒక్కటే
అమ్మా! భారకావనీ!
విడగొట్టారు నీ నం కెళ్లు దేశ నాయకులు
తిరిగి బిగదీశారు ఆ సంకెళ్లు నీకన్న బిడ్డలు
న్! ఉట
స్వాతంథ్ర్యం తెచ్చిన ధీరలు, మవోవీరులు భారతీయులంకా ఒక్కటని నిరూపించారు
కావాలి మాకు వేరే రాజ్యం
వద్దు మాకు ఈ భారతదేశం
అంటూ మొదలయ్యాయి అల్లర్లు
దొపిడీలు, దొంగతనాలు, వాత్యలు, అన్యా! భారతాననీ! అంతా ఒక్కటన్న ఆ దివ్య వాక్యత అయింది బూడిదిలో పోసిన
పన్నీరు ఇది నత్యం
నీ కడుపున పుట్టిన బిడ్డలే కుం పేరుతో, మతం పేరతో విడిపోయి అంతా ఒక్క-టని నిరూపించారు
ధరితినంకా కప్పి కాపాడే ఆకాళానిది
భూమీ అంతటా వ్యాపించి ఉన్న గౌలిది
ఏకులం” వీటిది ఏమతం'?
అని ఆలోచించలేదు ఎన్నడూ
అలా అనుకోలేదు ఎవ్వడూ
శీ
విడిపోయిన భారతీయుళ్ళి కలిపారు కెల్లదొారలు కలిని స్వాతంత్ర్యం సాధించండని శాసించారు అప్పుడంకా ఒకటయ్యాం, అంతా ఒక్కటని విరూపించాం కానీ, కలిసిన భారతీయుల్ని భారతీయులే విడదీసే తెగిన భారతి సంకెళ్లు తిరిగి మశ బిగదీస్తే రావాలా మీ తెల దొరలు? ల! ణా క ॥ె వుట్టాలా మళ్ళీ గాంధిజీలు? రోజు రోజుకీ దేశాన్ని ముక్కలుగా ఖండినూ అంతం లేని స్వాతంత్య నమరం సాగిన్తున్నాం మనం భారతీయులం, ధైర్యధీరులం, మవోవీరులల అంతా ఒక్కటే మనమంతా ఒక్క కేనని నిరూపిన్తున్నాం శై
వ! 20. వడ గ్రాలు మనను (శతి మించి గతి తప్పి ఎటో వెళ్ళిపోయింది వాద్దుళ్లేని ఆనంద సీమలకేగి ఏవేవో వట్టి తెచ్చింది గా బ్ అందని ఆకాశాన్ని ఆశించింది అందిన అవకాళాన్ని కాలరాచిఐఎడి అంధకారంలో కళ్లుమూనుకుని గుడ్డి దై పోయింది గుడ్డి ఆ రాధనంఠా వ్యర్థమైవోయింది మనమున ఏవేవో పొగలు గువ్చున లేచాయి మననుని ఏవేవో తెరలు కప్పి ఉంచాయి ఆ పొగల్లోన సత్యాన్ని గ్రవాంచలేక పోయింది ఆ పొగల్లోంచి నిజ అగ్నిని తట్టుకోలేక వోయింది క. బ్ కొాలం వేగంగా వచ్చి తెరల్ని దీల్చివేసింది కన్నీరు ధారగా వర్షించి పొగల్ని అర్పివేసింది లాం అవ్వడు నే అనలు జ్లిజొన్ని తెలునుకుంది అనలు హ్టని (గపాంచింది ఇ తెరల అడుగున ప్రడి*ఉన్న మననుకి ఒక్కసారి నిజకిరదస్పై సోకినాయి పొగల చాటున దాగి ఉన్న మననుకి ఒక్కసారి వివకారణాలు తెలినినాయి శ్రా
పొపం, ఆ తెరల ఒడిలో వెచ్చగా ముడుచుతన్న మనను ఆ పొగల నీడలో తలదాచుకున్న మనను ఆ కిరణాల ఆవిరిని తట్టుకోలేక గిలగిలలాడింది ఆ భయంకర నిజాన్ని నమ్మలేక పోయింది అందుకే, నిజాన్ని గవాంచిన మనను గుడ్డిగా గాజు బొమ్మని ఆరాధించిన మనను అసక్యాన్ని ఆదరణగా భరించిన మనను అనుక్షణం ఊహల్లో వివరించిన మనను నిన్న గుండెల్లోంచి 'ఆరాధని కి అర్ధం వెతుక్కుంది ఈనాడు కళ్లువిప్పీ కనుమరుగైన ఆనందం ఊవాలకి చోటిచ్చింది ఈ వేళ గొంతు వివ్పీ అర్ధం లేని ఆ క్షణికావేశాలకి హాయిగా వీడ్కొలు చెవ్పుకుంది. క డు నడు భ్ త కలియ క శ టీ ఊఉ జా న! సీ శ్ న! య గే నై క అచిన్ క న! స షా. ౮కి కి శశీ