Telugu Kastapadi chadavoddu Istapadi chadavandi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Kastapadi-chadavoddu-Istapadi-chadavandi
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kasatapadai-cadavaodadau-isatapadai-cadavamdai
Date: 2026-08-05 11:33
Chunks: 18
Book Overview
Book: Kastapadi-chadavoddu-Istapadi-chadavandi
Source: https://sundarayya.org/kasatapadai-cadavaodadau-isatapadai-cadavamdai
Total OCR chunks analysed: 18
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- పుస్తకం
- నేను
- కూడా
- కష్టపడి
- ఇష్టపడి
- చదివినా
- నాకు
- అంటే
- పుస్తకంలో
- చదవండి
- రోజుల్లో
- వారు
- చాలా
- చదువు
- కాదు
- చెప్పి
- దానికి
- మీరు
- చెప్పారు
- జీనియస్
- అనేక
- చదువుకి
- తెలివైన
- నాలాంటి
- వాడికి
- నాన్నగారు
- స్కూల్లో
- కాబట్టి
- పెద్ద
- నన్ను
Per-Chunk Details
Chunk 1 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8446
OCR Issues:
- ASCII junk on lines: [26, 27, 28, 30, 37]...
Key Terms:
- పుస్తకం
- నేను
- కూడా
- కష్టపడి
- ఇష్టపడి
- చదివినా
- నాకు
- అంటే
- పుస్తకంలో
- చదవండి
- రోజుల్లో
- వారు
- చాలా
- చదువు
- కాదు
- చెప్పి
- దానికి
- మీరు
- చెప్పారు
- జీనియస్
- అనేక
- చదువుకి
- తెలివైన
- నాలాంటి
- వాడికి
- నాన్నగారు
- స్కూల్లో
- కాబట్టి
- పెద్ద
- నన్ను
Extractive Summary:
ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆ రోజుల్లో “శ్రలివితేటలు అందరికీ ఉండవు, నాలాంటి వాడికి ఉందే అవకాశం లేదు” అనే అభిప్రాయం నాలో ఉండేది దానికి కారణాలు ఏవైనా కావొచ్చు కానీ ఆ రోజుల్లో ఎవరైనా ఒక టీచరు, నాతో “తెలివితేటలు అందరి సొత్తు అని ధైర్యం చెప్పి ప్రేరణ కల్గించి ఉంటే, చదువు (ప్రాముఖ్యత గురించి తెలియజేసి కౌన్సిలింగ్ చేసిఉంటే, నేను నా ఆలోచనని మార్చుకునేవాడినేమో ఆ డైలాగ్ ఎప్పటికీ మర్చిపోలేను అదే నన్ను ఈ స్థాయికి తెచ్చింది అందుకే ఈ పుస్తకానికి ఆ టైటిల్ పెట్టాను వీధి బడిలో చదివినా, కాన్వెంటులో చదివినా ఇష్టపడి చదివితే ఆకాశమే మీ హద్దు తయ ని (బ్రెయిన్ ట్రేసీ అనే మేనేజిమెంటు కన్సల్టెంట్ ఒక సిద్ధాంతం (నీ + న్క్ి గనీ ఇ 11౧ గు” 24064139) అంటే పుట్టుకతో వచ్చే లక్షణాలు + గని తీంగం1/86 అంటే మధ్యలో నేర్చుకున్న లక్షణాలు, వాటిని గ అంటే 41:66 (వైఖరి)తో హెచ్చవేస్తే వచ్చేదే | 141 ౧ అంటే పై మేధస్సు. గతంలో స్టూడెంట్స్ కొరకు నేను రాసిన “జీనియస్ పుస్తకానికి వచ్చిన అనూహ్య స్పందన చూసి ఎమెస్కో విజయకుమార్‌గారు “మీ బాధ్యత పెరిగింది స్టూడెంట్స్‌కి పనికొచ్చే పుస్తకాలు రాయటం మీ విధి, అలా అడిగే హక్కు వారికుంది” అని చెప్పి ఈ పుస్తకం రాయించారు, వారికి కృతజ్ఞతలు జీనియస్ మీరుకూడా పుస్తకాన్ని మీరు ఇప్పటికి చదివి వుండకపోతే ఆ పుస్తకంకూడా చదవండి ఈ పుస్తకంలో లేని ఎంతో సమాచారం ఆఅ పుస్తకంలో వుంది
Chunk 2 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13174
OCR Issues:
- ASCII junk on lines: [53, 61, 163, 164, 203]...
Key Terms:
- మీరు
- కానీ
- నాకు
- నేను
- మేజిక్
- లక్ష్యం
- కాదు
- బాగా
- మీకు
- ఉంటుంది
- నన్ను
- కూడా
- చాలా
- చదువు
- ఉద్యోగం
- కావొచ్చు
- అనుకుంటారు
- ఫోకస్
- ఉండాలి
- కష్టపడి
- కొన్ని
- దాని
- చిన్న
- రాయండి
- ఉంటే
- ప్రణాళిక
- పట్టాభిరామ్
- ఉన్న
- ప్రదర్శన
- చేస్తారు
Extractive Summary:
ఒకసారి మా గురువుగారు ఒక వృద్ధుడిని “ఈ వయసులో చదువుకోవాలని ఎందుకనిపించింది” అని అడిగితే దానికి సమాధానంగా “మాకు ఇంత కాలం చదువు విలువ తెలియలేదు బాల్యంలో పారశాలకు వెళ్ళమని మా పెద్దలు నిర్భంధించేవారు కాదు కానీ ఇప్పుడు ప్రపంచంలో మేము ఎంత వెనుకబడి ఉన్నామో తెలుసుకున్నాము మేమంతా ఇపుడు చిన్నా పెద్దా తారతమ్యాలు వదిలి చదువుకుని ప్రతి వ్యక్తి కనీసం పోస్టు (గ్రాడ్యుయేట్ అయితేనే మీ దేశాలతో పోటీపడగలం రేపు మేము పారాలు చెప్పటం, మా వస్తువులు మీకు అమ్మటం చేయగలం” అన్నాడు వారిలో ఉన్న ఆ పట్టుదల, కసి చూసి ఆశ్చర్యపోవటం ఈయన వంతయింది మీరు-మీ లక్ష్యం కనీసం ఆనవాళ్ళుకూడా కనపడవు ఈ పద్ధతి ప్రకారం సాధన చెయ్యండి నా జీవితంలో ఈ మేజిక్ పేపర్ అభ్యాసం అద్భుత ఫలితాల నిచ్చింది ఏ విషయమైనా మూడు సార్లు అనుకోవటంలో హిష్పాటిక్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ సమయంలో కుడిచేతి పిడికిలి బిగించి, దీర్హమైన శ్వాస తీసుకుంటూ వదిలితే, అది ఇంకా శక్తిమంతంగా ఉంటుంది మీ లక్ష్యం పెద్దదా? ఓ0% గ౦[018/6 గా ఉండాలనుకునే వారు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలనుకుంటారు అప్పులు తీరిపోతే అదే మవాీ ప్రసాదం అనుకుంటారు ఎప్పటికైనా స్కూటరు కొనుక్మోగలిగితే అదే అదృష్టం కావాలనుకుంటారు తక్కువ అద్దెల్లో ఇల్లు దొరికితే బావుంటుందని (ప్రార్ధిస్తూ ఉంటారు జీతం నెలాఖరు దాకా సరిపోతే మహాభాగ్యం అనుకుంటారు సమాజం మాట ఏమో కానీ, ఈ జీవితం ఇలా సాగిపోతే చాలు అనుకుంటారు రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు అంతా దేవుడి దయ అనుకుంటూ అదృష్టంపైన ఆధారపడుతుంటారు వీళ్ళు జీవితంలో ఎప్పటికీ కారు వెనక సీటులో దర్జాగా తిరగాలని ఆలోచించరు అవసరమైతే కార్లో ముందు కూర్చుని ఎవరినైనా తీసుకుపోటానికి సిద్ధపడతారు ఆ (డ్రైవరు ఉద్యోగం దొరకటం కూదా అదృష్టమే అనుకుంటారు పిండి కొద్దీ రాట్టె
Chunk 3 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15654
OCR Issues:
- ASCII junk on lines: [12, 14, 46, 141, 157]...
Key Terms:
- కూడా
- చదివే
- అంటే
- సమయంలో
- విజయం
- చదువు
- బదలాయింపు
- ఉదాహరణకు
- కానీ
- నుండి
- చాలా
- బాగా
- తరువాత
- లేదు
- కొంత
- మీరు
- వారు
- కష్టపడి
- ఇష్టపడి
- ఉన్నారు
- వ్యక్తి
- వచ్చి
- ఉన్నాయి
- అక్కడి
- ఉండాలి
- ఉంది
- నేను
- విధంగా
- మంది
- ఐదేళ్ళ
Extractive Summary:
వాటిని పాసివ్ రీడింగ్ (౧౭౩51౪6 గిం౭61౧౮), వక్టివ్ రీడింగ్ (&౦0౮౪6 గె౭6౧ర) అంటారు మనమంతా చదివే సమయంలో ఈ రెండింటిలో ఒక పద్ధతిని మనకు తెలియకుండానే మనం అనుసరిస్తుంటాం మనకున్న సమయం, ఆ సబ్దక్టు పట్ల ఉన్న ఆసక్తి, ఆ పద్ధతిని అనుసరించేలా చేస్తాయి సహజంగా స్టూడెంట్స్ క్లాసు పారాలు చదివే సమయంలో పాసివ్ రీడింగుని, సినిమా పుస్తకాలు, ఇతర పుస్తకాలు చదివేటపుడు ఏక్టివ్ రీడింగ్‌ని అనుసరిస్తారని ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు అంటారు పాసివ్ రీడింగ్ నిజానికి అందులో ఎటువంటి మేజిక్ లేదు విజయం సాధించినవారు చదవటంలో ఒక పద్ధతిని అనుసరిస్తారు అది ఒక కళ ఆ కళను నేర్చుకున్ననాడు మీరు ఏ పరీక్షనైనా రాయగలుగుతారు అతి తక్కువ సమయంలో చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు అలా సాధించినవారు ఎందరో ఉన్నారు వారు మీ ఊర్లో ఉన్నారు మా ఊర్లో ఉన్నారు మా అన్నయ్య కొడుకు 1980 నుండి ఈ రోజు దాకా వచ్చిన ప్రతి సినిమా మొదటి రోజే చూస్తున్నాడు సినిమా హీరోల వారీగా ఎవరెవరు ఏ హీరోయిన్‌తో నటించారు? 1 ఇష్టపడి చదవటం వలన 30% విజయం 2 శమ, పట్టుదల, దీక్ష 20% విజయం 3౩ తెలివితేటలు, ఆత్మవిశ్వాసం 20% విజయం 4 తెలివైన పద్ధతులు, చిట్కాలు 15% విజయం 5 చదివే ప్రదేశంలోని వాతావరణం 15% విజయం పైన తెలిపిన విషయాలను లోతుగా సరిశీలిస్తే ఈ కాలపు స్టూడెంట్స్‌లో కొంత మంది విజయం సాధించలేకపోవటానికి కారణాలు తెలుస్తాయి పై వాటిలో ఏ ఒక్క విషయంలో ప్రతికూలత ఉన్నా ఫలితం ఉండదు ఉదాహరణకి ఐదవ విషయం తీసుకోండి చదివే ప్రదేశంలోని వాతావరణం అంటే అది ఇల్లు కావచ్చు, ఇంట్లో సభ్యులు కావచ్చు ఉదాహరణకి ఇంట్లో టెలివిజన్ ఉందనుకోండి ఆ తల్లిదండ్రులు సీరియల్స్ తప్పనిసరిగా చూస్తారనుకోండి ఆ పిల్లలు టీవీని తప్పించుకోవటం అసాధ్యం దానిని మించిన దుర్వసనం మరాకటి లేదు అందుచేత ఇంట్లో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులు టీవీని త్యాగం చెయ్యాలి ఇరవైఒకటో శతాబ్దంలో ఈ టీవీ మన సంస్కృతిని నాశనం చెయ్యబోతోంది సంస్కృతితో పాటు యువతని పక్కదోవ టెలివిజన్ లాగే నేటి యువతకి మరో నిశ్శబ్ద శత్రువు చాపకింద నీరులా చేరుతోంది అదే ఫాల్స్ ప్రిప్టేజి తల్లిదం(డ్రులు పిల్లలకు సెల్ఫోన్లు, స్కూటర్లు కూడా ఇస్తున్నారు పిల్లలు వాహన లైసెన్సు లేకపోయినా బండ్లను నడపనిస్తున్నారు స్కూటరు మీద వచ్చే అబ్బాయి లేదా అమ్మాయికి ఫ్రెండ్స్ పెరుగుతారు, పొగుడుతారు దాంతో వారికి తెలియకుండానే అహం పెరుగుతుంది తిరుగుళ్ళు పెరుగుతాయి.
Chunk 4 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14912
OCR Issues:
- ASCII junk on lines: [12, 14, 16, 29, 39]...
Key Terms:
- కూడా
- అంటే
- చదవాలి
- చాలా
- కానీ
- నేను
- బాగా
- విజయం
- తరువాత
- ఉంటుంది
- చదవండి
- కాబట్టి
- సమయంలో
- ఉండాలి
- అలాగే
- పట్టాభిరామ్
- సమయం
- ప్రశ్నలు
- ఉంటారు
- చెప్పాను
- నాకు
- ఇంట్లో
- ఉంది
- ఉదయం
- చదివితే
- చదివిన
- అందులో
- అనడిగాడు
- ఇప్పుడు
- ప్రివ్యూ
Extractive Summary:
మనసుంటే మార్గాలెన్నో ౧ చదువుకి చిట్కాలు ఎలాగైనా చదివేయాలి రాత్రికి రాత్రి కోట్లు గడించాలని దాదాపు ఈకాలం పిల్లలందరికీ ఉంది మామూలు విల్లలు మాత్రం బాగా సంపాదించాలి కానీ ఛదవటానికి మనసు కుదురుగా ఉండటం లేదని వాపోతున్నారు పరీక్షలు దగ్గర పడేదాకా సినిమాలు, షికార్లు తిరిగి ఆ తరువాత టెన్సను పెంచుకుంటారు కొందరు స్టూడెంట్స్ వాళ్ళతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆ టెన్షన్ పదకతప్పటంలేదు ఎవరైనాసరే ఒక పద్ధతి ప్రకారం చదవాలి దానికి నేను 516) సెగయిు4 అని ఒక చిట్కా తయారుచేశాను 0! ఇది చాలా ముఖ్యం అంటే ఏ సమయంలో చదవాలి అనేది వైజ్ఞానిక పరిశోధనల్లో తేలిందేమిటంటే ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన సమయం నుంచి 16 గంటలవరకు తాను విన్న సంగతులను, చదివిన విషయాలను గుర్తుపెట్టుకుంటాదట ఆపైన చేరినవి గుర్తుండకపోగా ఉన్నవాటిని కూడా కలగాపులగం చేస్తాయి కాబట్టీ 16 గంటల తరువాత చదవకూడదు అంటే ఉదయం 6 గంటలకు నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు మాత్రమే చదవాలి ఆపైన చదివినా ఫలితం పెద్దగా ఉండదు ఉదయం నుంచి చూసినవి, చదివినవి బుర్ర నిండా ఉంటాయి అందుచేత అప్పుడు చదవడం కన్నా తెల్లవారుజామున 4 80కు లేచి చదివితే బుర్ర ఢ్రైష్గా ఉంటుంది అప్పుడు చదవడం బెస్టని అనాదిగా మనవాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ సమయంలో చదవాలి ౩ _ టీచర్లు చెప్పిన పారాల్లోని సబ్జెక్టుతో పాటు వారు చెప్పిన ఉదాహరణలు, పిట్టకధలు ప్రముఖంగా రాసుకోవాలి శ రోజూ ఒకసారి పారాలు చదివి టీచర్లు చెప్పినదాంతో సరిచూసుకోవాలి 5 చివరిగా ప్రతి ప్రశ్నకు టూకీగా సమాధానం రాసుకోవాలి అంటే సినాప్సిస్లాంటిదన్నమాట ఇలా రాసుకున్న సినాప్సిస్ని నెలకోసారి చూసుకుని పరీక్షల ముందు ఒకసారి చూసుకుంటే చాలు విజయం మీదే చదవటానికి మరో టెక్నిక్ ప్రివ్యూ-దివ్యూ-రివ్యూ ఒక తరగతిలో విషయాలన్నీ మనం నేర్చుకున్న తరువాతనే పరీక్షలు రాసి, పాసయ్యి, పై తరగతికి వెళ్తాం చాలా సందర్భాల్లో పాసయిన తరగతిలో నేర్చుకున్న విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది వాటిని గుర్తు ఉంచుకోవటం ముఖ్యం ఒక్కొక్కసారి గతంలో నేర్చిన బేసిక్ విషయాలపై ఆధారపడి, మరింత లోతుగా కొత్త సిద్ధాంతాలను, కొత్త విషయాన్ని పై తరగతిలో నేర్చుకోవలసివచ్చినప్పుడు ఈ క్రింది సూచన ఉపయోగపడుతుంది ఇందులో మూడు దశలు ఉన్నాయి 1 ప్రివ్యూ (౧౪౨౫) 2 దివ్యూ (౧౧౪౪౨౧ తి రివ్యూ (౧6౪ఈ40) 1 ప్రివ్యూ (౧౪416౮ చెప్పబోయే పారాన్ని ముందుగానే చదవండి నాకు తెలియదుకదా అనే భయం వద్దు అద్ధంకాకపోయినా చదవండి సినిమాల్లో ట్రయల్పార్ట్, టీవీల్లో, రాబోయే కార్యక్రమాల ప్రకటనలు చూసి ఆకర్షితులై, ఆ కార్యక్రమాన్ని మరింత ఆసక్తితో చూసే (ప్రేక్షకుల్లాగ అన్నమాట ముందుగా చదవటంవలన, ఆ పాఠంలోని న్థాయి అంటే తేలికగా ఉందా?
Chunk 5 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16112
OCR Issues:
- ASCII junk on lines: [4, 18, 60, 61, 65]...
Key Terms:
- అంటే
- నేను
- మీరు
- ఏకాగ్రత
- బాగా
- కూడా
- పద్ధతి
- చాలా
- విజయం
- నిద్ర
- శ్రద్ధ
- కానీ
- చెప్పాలి
- రెండు
- కాదు
- చదవండి
- నాకు
- లేదు
- తరువాత
- ఆసక్తి
- కావచ్చు
- నుంచి
- పుస్తకం
- పట్టాభిరామ్
- వారు
- రాధాకృష్ణన్
- కష్టపడి
- ఇప్పుడు
- చదువు
- పేపరుమీద
Extractive Summary:
ఈ పోటీ ప్రపంచంలో విద్యార్ధి తట్టుకోవాలంటే చదివే పద్ధతి నుండి రాసేవరకు కొన్ని పద్ధతులు పాటించాలి స్పీడుగా చదవడం మంచిదే కానీ అద్ధమయ్యేంత స్పీడుతోనే చదవాలి దీనికి ఒక పద్ధతి ఉంది మీరు పుస్తకం పట్టుకుని పదాలు పైకి చదువుతూ ఆ సమయంలో చూపుడు వేలితో అక్షరాలను చూపుతూ చదవండి ఇకపోతే చదివిన విషయాన్ని సూక్ష్మంగా పేపరుమీద రాసుకోవాలి అది మీకు అర్ధమైతే చాలు పదే పదే చదవడం కన్నా చదివింది పేపరుమీద రాయడం చాలా మంచి పద్ధతి అలా చేస్తే విజయం మీదే స్టూడెంట్స్ చేయకూడని రెండవపని ఏమిటంటే, వారు సంవత్సర ప్రారంభంలో ఎంతో అటెన్షన్‌తో రెండు నెలలు చదువుతారు ఆ తర్వాత రిలాక్స్ అయిపోయి పరీక్షలకు ఒకటి రెండు నెలల ముందు టెన్షన్‌తో చదువుతారు ఈ బాపతు అటెన్షన్ పనికిరాదు, టెన్సన్ అసలే పనికిరాదు సంవత్సరమంతా సరదాగా ఎంజాయ్ చేస్తూనే కాన్సెంట్రేషన్‌తో చదవాలి టీవీ అంటే ఎంత కాన్సెంట్రేషన్ ఉంటుందో, (ఫెండ్స్ తిరుగుళ్ళంటే ఎంత ఆసక్తి ఉంటుందో అంతే కాన్సెంట్రేషన్‌తో ఆడుతూ పాడుతూ చదివితే మీరే నెంబర్‌వన్ కావచ్చు “చదువు అనేది ఒక బాధ్యత అనే భావన రాకూడదు అది కూడా జీవితంలో ఒక భాగం అనుకోవాలి ఏకాగ్రత ఎక్కడినుండోరాదు మీ దగ్గరే ఉంది లేదా అనే భయం కలుగుతోంది ఎలా చదవాలో సలహా ఇవ్వండి ” అని అడిగాడు “ఎంసెట్ లాంటి అత్యంత పోటీ ఉండే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ముందు నుంచి ప్రిపరేషన్ అవసరం ఇందుకోసం మీరు అనుసరిస్తున్న విధానం సరైనదే మీరు ఎంచుకున్న లక్ష్యం పూర్తికావాలంటే మరింత ఏకాగ్రత అవసరం ఇందుకోసం మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటుచేనుకోండి అంతేగాని ఎదుటివారు మీ ప్రిపరేషన్ గురించి అనవసరంగా చేసే వ్యాఖ్యలను మీరు ఏ మాత్రం పట్టించుకోవద్దు ఏకాగ్రత సాధనకు యోగ కూడా ఒక ఉపయుక్తమైన సాధన ” అని చెప్పాను రబ్బరు బ్యాండ్ టెక్నిక్ చదువు ప్రారంభించే ముందు ఒక బలమైన రబ్బరు బ్యాండును ఎడమ చేతికి గాజులా దూర్చాలి చదువుతుండగా నిద్ర వస్తే ఆ బ్యాండుని గట్టిగా లాగి వదలాలి అది చుర్రుమని తగులుతుంది దాంతో నిద్ర ఎగిరిపోతుంది ఆ తరువాత మళ్ళీ నిద్ర రాదు ఒకవేళ వచ్చినట్టు అనిపించినా రబ్బరు బ్యాందు గుర్తుకొచ్చి ఉలిక్కిపడటం ఖాయం ప్లేట్ వ్యాధి ఈ కాలం కొంతమంది పిల్లలకు ౧[౧౯౬అనే సమస్య పట్టుకుంది దీనిబారిన పడినవారు ప్లేగు బారిన పడినట్టే ప్లేట్ అంటే న = 0500౧6౧౧౪౧ (వాయిదా) ఓ = ఓ42109556 (బద్ధకం), గీ = గి5568166915౧) (కాలేజికి వెళ్ళకపోవటం), 1 = 1616౪1510౧ (టెలివిజన్), 6౯= 640658 51669 (అతి నిద్ర) త్రి దాః బి వి పట్టాభిరామ్
Chunk 6 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14159
OCR Issues:
- ASCII junk on lines: [5, 46, 47, 217, 218]...
Key Terms:
- ఇంగ్లీషు
- నేను
- కానీ
- మీకు
- చదువు
- కూడా
- నాకు
- మీరు
- “నేను
- కాబట్టి
- బాగా
- రోజుల్లో
- అర్ధం
- చెప్పాను
- మంది
- చదవండి
- అడిగాడు
- పుస్తకాలు
- విషయాలు
- ఉంది
- కాదు
- డిగ్రీ
- కంపెనీలో
- వున్న
- భారతీయులే
- గురించి
- కష్టపడి
- ఇంగ్లీషులో
- మంచి
- నన్ను
Extractive Summary:
వందలాది ఇంజనీర్లు, డాక్టర్లు, చార్జర్డ్ అకౌంటెంట్లు ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివారు నేనుకూడా ఇంటర్‌వరకు తెలుగు మీడియంలోనే చదివాను ఆపైన వారు చదివింది ఇంగ్లీషు లోనే ఇప్పుడు వారు ఇంగ్లీషులో పుస్తకాలు కూడా రాస్తున్నారు ” అని చెప్పాను కర్నూలు నుండి ఒక స్టూడెంట్ రాస్తూ “నేను ఇంగ్లీషులో మాట్లాడ లేకపోతు న్నాను కానీ మా కాలేజీలో ఉన్న వాళ్ళంతా ఇంగ్లీషులో మాట్లాడి నన్ను ఆట పట్టిస్తున్నారు పైగా నా బలహీనతను చూసి పక్కకి వెళ్ళి నవ్వుకుంటున్నారు నేను భరించలేకపోతున్నాను ఏం చేయమంటారు?” అన్నాడు “మీరున్నది కర్పూలే కానీ కాలిఫోర్నియా కాదు అక్కడివారంతా తెలుగువారే వారి మాతృభాష ఇంగ్రీషు కాదు వారంతా ఇంగ్లీషు నేర్చుకోవాలనే (శ్రద్ధతో సాధన చేసి ఉండవచ్చు అది మీరు కూడా చేయవచ్చు దానికి ఇంగ్లీషు న్యూస్ వినండి ఇంగ్లీషు పుస్తకాలు చదవడం చేయండి ఒక మంచి స్నేహితుడితో మీకు వచ్చిన ఇంగ్లీషు మాట్లాడుతూ తప్పులుంటే చెప్పమని అడగండి ఇది చాలా మంచి పద్ధతి ఏ సబ్జెక్టు అయినా సరే నాకు రాదు అని పదే పదే అనుకుంటే అది వచ్చినా రానట్టే అనిపిస్తుంది” అని చెప్పాను చదువు ఎప్పుడైనా ప్రారంభించవచ్చు చదువు మధ్యలో ఆపేసిన 80,35 ఏళ్ళవాళ్ళని “మీరేం చదువుకున్నారు?” అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు తడుముకోకుండా ఆ రోజుల్లో “మా చదువులు వేరు” అంటూంటారు వాళ్ళేదో అక్సరు, బాబరు కాలం నాటివారిలాగ మరికొంతమంది ఆ రోజుల్లో “మా అమ్మకు ఆరోగ్యం బాగా ఉండేదికాదు మా నాన్న చిన్నప్పుడే పోయారు” నా చెపూండటం విన్నాను అది న. మీకు రెలసా కరన యే కానీ ఆ నాహఘగో ఇంటెల్ కంపెనీలో హా సూరిని న లో సమస్య వారిలో ఎంతో స్ఫూర్తిని, [సట నున్న ఉద్యోగుల్లో క దేది ( [స పటుదలను పెంచుగలిగి ఉం మ్ ఈ (| 17శాతం మంది హ్ట్మ నా. ఈ రోజుల్లో అద్భుతాలు సాధించాలంటే చక్కని చదువు లేదా ఏదో ఒక రంగంలో చక్కని నైపుణ్యం ఉండి తీరాలి ఆ మధ్య నిజామాబాద్ నుండి ఒకవ్యక్తి నన్ను సంప్రదిస్తూ “నేను ఐదేళ్ళ క్రితం చదువు ఆపేశాను కొంచెం బాధగా ఉండేది కానీ ఈ మధ్య ఒక పాత సినిమా పాట విన్నాను “చదువు రాని వాడివనీ దిగులు చెందకు” ఆ పాట విన్నాక నాకెంతో స్ఫూర్తి కలిగింది చదవకపోయినా మనం విజయం సాధించవచ్చు అనిపిస్తోంది మీరేమంటారు?” అని అడిగాడు “అది పాత పాట ఈ రోజుల్లో అది పనికిరాదు కాబట్టి చదవండి పాతికేళ్ళ క్రితం చదువు వదిలిపెట్టినవారు కూడా ఇప్పుడు పుస్తకాలు దులుపుతున్నారు ఆలోచించండి!
Chunk 7 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0061-0070.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 13963
OCR Issues:
- ASCII junk on lines: [42, 44, 45, 66, 71]...
Key Terms:
- అంటే
- కానీ
- కూడా
- ఏకాగ్రత
- కొన్ని
- చదవండి
- ఇంట్లో
- చదువు
- విధంగా
- ఉంది
- ఉంటే
- వ్యక్తి
- లేదు
- అతను
- వారు
- సమయంలో
- నేను
- ఉదయం
- పుస్తకాలు
- కష్టపడి
- ఇష్టపడి
- అన్నీ
- నేర్చుకోవటం
- పట్టాభిరామ్
- మళ్ళీ
- బట్టి
- కొంత
- దానికి
- అన్నాడు
- అలాగే
Extractive Summary:
ఏకాగ్రం అంటే దృష్టిని ఒకే విషయంపై సారించటం అని చదివాం కదా అదే చేశాడు ఆ ఉగ్యోగి మార్కోపోలో కళ్ళజోడు తీసుకుని, సూర్యుడివైపు ఉంచి, భూతద్దంలాగా ఆ కిరణాలను చుట్ట చివరివైపు ప్రసరింపచేశాడు క్షణంలో చుట్టమీద పొగలొచ్చాయి అతని సమస్య తీరింది నేర్చుకోవటానికి కూడా నేర్చు కావాలి మానవులందరికీ ఆది గురువు తల్లే బాల్యంలో పాలు తాగటం, పాకటం, నడవటం, అన్నీ నేర్చేది ఆమే ఆ పైన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు, సమాజం ఎన్నో పారాలు నేర్పుతారు ఆ తరువాత ఆ వ్యక్తి ఇతరులను చూసి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాడు ఈ విధంగా నేర్చుకునే “అభ్యాసం (16210108) అనే ప్రక్రియతో నిరంతరం తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు, అనే సత్యం అందరికీ అనుభవమే అభ్యసనం వలన వైఖరి (4111649), అలవాట్లు (114016), నైపుణ్యం (511119) పెంపొందించుకుని, లక్ష్యం సాధించవచ్చు అభ్యసనకు నిరంతర అభ్యాసం (౧౧2౦406) అలవాటయితే విజయానికి హద్దులేదు అభ్యసన సార్వత్రికం 162౧1౧8 ($ ౪౧౧/9! ఆ సమయంలో, హాబీలు, గీబీలు ఉండవు ఇది అందరి విషయంలో కాకపోవచ్చు రేపు పరీక్ష అనగా క్రికెట్ వరల్డ్ కప్ మేచ్ టీవీలో చూసి ఫెయిలయ్యిన వారు ఉన్నారు అక్కడ కప్ రాకపోయినా, మళ్ళీ వాళ్ళు ఆడతారు కానీ విద్యార్థికి పరీక్ష ఫెయిలయితే సంవత్సరం పొటు ఇంట్లో కూర్వోవాలి ఆ సత్యాన్ని గ్రహించనివాడు అజ్ఞాని ఈ సందర్భంగా ఒక స్వానుభవం మీతో పంచుకుంటాను నేను రాసిన “విజయం మీదే”, “మైండ్ మేజికొ “మీరు మారాలనుకుంటున్నారా?” అనే పుస్తకాలు బాగా విజయవంతమై, నెలరోజుల్లోనే మళ్ళీ ప్రింట్ చేయాల్సి వచ్చింది ఆ సందర్భంలో ఎమెస్కో విజయకుమార్‌గారు అనేక సమావేశాలు, సెమినార్లు ఆంధ్రదేశంలోని అన్ని 64 డా॥ బి వి పట్టాభిరామ్ వాటికి ముంగిస ఎందుకు?” అన్నాడు “నిజమే ఆ విషయం నాకూ తెలుసు అలాగే ఈ ముంగిస కూడా నిజం కాదు ఇది ఖాళీపెట్టె మాత్రమే” అంటూ తూలుకుంటూ వెళ్ళిపోయాడు తరువాత తూలటం దారినపోయే దానయ్య వంతయింది ఇదే విధంగా ఊహను ఊహతోనే తిప్పికొట్టాలి మీరు చదువు, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా ఏ విషయం గురించి భయపడినా, తక్షణం మీ జీవితంలో జరిగిన, లేదా జరగబోయే ఒక అద్భుతాన్ని ఊహించుకుని ఎదురుదాడి చెయ్యాలి సాధనతో సాధించవచ్చు ఏకాగ్రత సాధించటానికి అనేక మార్గాలను అనాదిగా ఎందరో సూచిస్తూనే ఉన్నారు యోగ సాధన చేసేవారు మనసుని ఒక మదపుటేనుగుతో పోల్చారు అది అదుపు ఆజ్ఞ లేకుండా విచ్చలవిడిగా అడవిని ధ్వంసం చేస్తుంది కానీ దానిని తెలివిగా బంధించి, తగిన శిక్షణనిస్తే మనిషి చెప్పినట్లు వింటుంది ఎంత బరువునైనా మోస్తుంది చివరకు సర్మస్లో సైకిల్ కూడా తొక్కుతుంది అదే విధంగా మన మనసుని అదుపులో ఉంచుకుంటే ఏకాగ్రత దానికదే వస్తుంది దీనికొక చిన్న సాధన ఉంది 68 దా॥ బివి పట్టాభిరామ్
Chunk 8 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14396
OCR Issues:
- ASCII junk on lines: [101, 103, 105, 109, 115]...
Key Terms:
- మీరు
- అంటే
- టీవీ
- క్రికెట్
- కూడా
- చాలా
- విజయం
- చదువు
- నాలుగు
- ఉంటే
- కానీ
- సమయంలో
- పట్ల
- మనసుని
- చిన్న
- విధంగా
- అవసరం
- సమాధానం
- ఇంట్లో
- లక్ష్యం
- అంటారు
- చెప్పాను
- సాధన
- దానిని
- కొంత
- తల్లిదండ్రులు
- ఊహించుకోండి
- నుండి
- మంది
- చదివే
Extractive Summary:
వివేకానందుడు మనసు గురించి ప్రస్తావిస్తూ “మనసు ఒక కోతిలాంటిది కోతి చేష్టలు అందరికీ తెలిసినవి దానికి తోడు అది సారాయి తాగింది, ఆ పైన దానిని తేలు కరిచింది ఇక దాని చేష్టలు ఎలా ఉంటాయో ఊహించుకోండి మన మనసుకూడా అలాంటిదే బాహ్య ఆకర్షణలకు లోనైతే అలాంటి గతే పడుతుం”దని హెచ్చరించారు అతడు ఒక దీపం వెలిగించి రాజుగారితో “రాజా ఈ దీపం తన వెలుగుని ఎటువైపు ప్రసరిస్తుందో చెప్పండి?” అన్నాడు దానితో రాజుగారు సింవాసనం దిగి ఆ బాలుడిని కౌగిలించుకుని తగిన సత్మారం చేశాడు దీపం అన్నివైపులకు వెలుగును సమానంగా ప్రసరిస్తుంది దేవుడు అన్నివైపులా సమానంగా చూస్తానే అర్థం వచ్చేలా చెప్పినందుకు పండితులు అందరూ అతన్ని కొనియాడారు కాబట్టి మనం నలుగురితో సత్సంబంధాలు కలిగి ఉండాలి సైకాలజీటుడే ప(త్రిక సారథ్యంలో పాజిటివ్ ధింకర్స్ క్లబ్ సమావేశం కరీంనగర్లో జరిగింది ఆ పత్రిక ఇలాంటి కార్యక్రమాలెన్నోో చేపట్టి యువతరం పాజిటివ్‌గా ఆలోచించే ('ప్రక్రియలెన్నో చేపట్టింది అందులో భాగమే ఊరికో పాజిటివ్ థింకర్స్ క్లబ్ మీ వూర్లో పెట్టాలంటే 'సైకాలజీటుడే, శాంతినగర్, కాకినాడకి రాయండి అక్కడ ఒక విద్యార్థి “ఇంటర్‌దాకా నేను బ్రిలియంట్ స్టూడెంట్‌ని డిగ్రీలో చేరాక చదువుమీద (శ్రద్ధ తగ్గింది ఎక్కువసేపు టీవీ చూస్తున్నాను మ్యూజిక్ వింటున్నాను వీటివలన మార్కులు తక్కువ వస్తున్నాయి ఈ రెండింటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలి”” అనడిగాడు 78 డా!
Chunk 9 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12180
OCR Issues:
- ASCII junk on lines: [222]
Key Terms:
- మీరు
- బాగా
- చదువుకునే
- సమయంలో
- నేను
- మళ్ళీ
- కానీ
- లేదా
- ఉంటే
- చదివే
- కూడా
- మంచి
- ఉండాలి
- పట్టాభిరామ్
- వెనక్కి
- గురించి
- మంచిది
- నాకు
- ఇంట్లో
- ఎందుకు
- తప్పదు
- పుస్తకం
- డబ్బు
- మంది
- చదువుతాను
- చదువు
- కష్టపడి
- చదవొద్దు
- ఇష్టపడి
- చదవండి
Extractive Summary:
“ఏంచెయ్యాలో నాకన్నా మీకే బాగా తెలుసు మీ లక్ష్యం ఖచ్చితమైనదైతే ఆ రెండు పనులూ చెయ్యరు చదవకపోయినా ఏదో ఒక రకంగా జీవితాన్ని గడిపేయవచ్చు అనే ఫీలింగు ఉంటే ఇలాగే ఉండండి కాదు, నేను విజయం సాధించాలనే పట్టుదల ఉంటే ఆ రెండింటినీ దూరంగా ఉంచండి మీరు దూరంగా ఉంచితే అవి మళ్ళీ వెనక్కి వచ్చే ప్రాణం ఉన్న వస్తువులు కాదనే సత్యాన్ని కూడా గుర్తించండి ” అని చెప్పాను అనేదికూడా ఆలోచించాలి తమ పిల్లల్ని బాగా చదివించాలని కొందరు తల్లిదం[డ్రులు భారీ ఫీజులకు వెనకాడకుండా చేర్చిస్తున్నారు డబ్బు సరిపోక అక్రమ మార్గాలు వెతుకుతున్నారు లంచాలు మరిగారు కొందరు తల్లులు, తమకిష్టం లేకపోయినా కొన్ని వత్తిళ్ళకు లొంగి, చేయకూడని పనులు చేస్తున్నారు లేదా తమ పిల్లల చదువు ఆగిపోతుందేమోననే భయం దీని వలన సమాజంలో అశాంతి ప్రబలుతుంది వైట్‌కాలర్ నేరస్థుల సంఖ్య పెరిగిపోతుంది డబ్బు సంపాదించడానికి ఏ మార్గాన్ని అనుసరించినా పరవాలేదనే తత్త్వం వేళ్ళూనుకుంది ఇది మేధావులు ఆలోచించాలి దీనికి ఒకటే పరిష్కారం మీరు బాగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఏ స్కూల్లో చదివినా ఒకటే మనం చదివే పాఠశాలలో అల్లరిపిల్లలు ఉన్నా మనదారి మనదే రామకృష్ణమరానికి చెందిన శ్రీ రంగనాధానంద ఈ విషయం ప్రస్తావిస్తూ “పడవ నీటిలో (ప్రయాణం చెయ్యక తప్పదు అది ఎటువంటి నీరో, దానికి అనవసరం అయితే ఆ నీరు పడవలో చేరకుండా జా(గత్తపడాలి” అన్నారు కాబట్టి స్టూడెంట్స్ తమ విద్యాలయంలో అందరితో కలసి తిరగాలి మాట్లాడాలి, కబుర్లు చెప్పాలి కానీ వాళ్ళ వ్యసనాలు నేర్చుకోకుండా బాగా చదువుకుని చదువులో రాణించాలి అప్పుడు (పైవేటు యాజమాన్యంవారు కూడా దిగిరాక తప్పదు మీకు ప్రీ సీటు ఇచ్చి గౌరవిస్తారు 84 డా॥ బీ వి పట్టాభిరామ్ ఒక నది ఒడ్డున పడవ ఉంది దాని తెరచాప మీద ఒక పక్షి వాలింది బాగా అలసిపోయిందేమో దానికి నిద్ర వచ్చింది ఈలోగా పడవ బయలుదేరింది ఈ ఒద్దు నుండి ఆ ఒడ్డుకి ఐదుమైళ్ళ దూరం ఉంది 2 మైళ్ళు వెళ్ళాకా దానికి మెలకువ వచ్చింది అయ్యో!
Chunk 10 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0091-0100.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14383
OCR Issues:
- ASCII junk on lines: [17, 18, 60, 124, 125]...
Key Terms:
- జ్ఞాపకశక్తి
- కూడా
- మీరు
- అంటే
- మీకు
- ఉంది
- నేను
- దానికి
- ఉంటుంది
- రోజూ
- వాటిని
- నాకు
- ఇష్టపడి
- చాలా
- మధ్య
- మర్చిపోగలరా
- చేయడం
- మాత్రం
- తగిన
- చేస్తే
- మనసులో
- ఉదాహరణకు
- జ్ఞాపకశక్తికి
- చేసుకోవాలి
- బాగా
- పట్టాభిరామ్
- కొన్ని
- మాత్రమే
- సమాధానం
- చదవాలి
Extractive Summary:
రెండవది యజమానిపై తిరగబడి పిచ్చిపట్టి అందరినీ కరిచి భయభ్రాంతులను చేయవచ్చు ఈ పై రెండు విషయాలు అందరికీ తెలిసినవే అక్షరాలా 'జ్ఞాపకం' అనే “శక్తి కూడా అలాంటిదే దాన్ని రోజూ పలకరించాలి దానికి రోజూ ఏదో ఒక పని చెప్పాలి దానికి తగిన వ్యాయామం ఉండాలి లేనిపక్షాన ఆ శక్తి బలహీనమై మీకు అవసరమైనప్పుడు పనిచేయదు అందుచేత ఆ శక్తిని తరచుగా ఉపయోగించకపోతే నిరుపయోగం అయిపోతుంది “1716 గ౧0/ 115 ౮866, 416 0686౯1 615, ౧౦౯9 1! దీర్ధక్రాలిక జ్ఞాపకశక్తి చాలా ముఖ్యమైనది ఇది మన ఇష్టం, అభిమానం, ఆసక్తి, ప్రేమను బట్టి ఉంటుంది అలాగే ఏదైనా పారం నాలుగైదు సార్లు చదివితే గుర్తుంటుంది ఏదైనా ఒక పని నాలుగైదుసార్లు చేస్తే గుర్తుండిపోతుంది సారాంశమేమిటంటే జ్ఞాపకశక్తి అనేది మన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది అది ఛాన్స్ కాదు ఛాయిస్ మాత్రమే అతిమరుపు-మతిమరుపు పారాలన్నాా పరీక్షలన్నా స్టూడెంట్స్‌కి టెన్షన్ పెరుగుతుంది (ప్రతి సంవత్సరం ఈ భయం ఉంటూనే ఉంటుంది అర్ధంలేని ఈ భయం ఒక్ళోసారి ఎంతో కన్ఫ్యూజన్ సృష్టిస్తుంది ఆ మధ్య వైజాగ్‌లో ఒక స్టూడెంట్ కలిసి “నేను ఇంటర్ చదువుతున్నాను ఈ మధ్య నాకు తెలియకుండానే చిత్రమైన జబ్బు బయలుదేరింది ఫిజిక్స్ క్లాస్ ఉన్నరోజున కెమిష్ట్రీ బుక్ తీసుకెళ్తున్నాను కెమిష్టీనాడు మాత్రం కెమిష్ట్రీ బుక్ పట్టుకెళ్తున్నాను సరే కాని ఫిజిక్స్ నాడు కూడా కెమిస్ట్రీ ఎందుకు తీసుకువెళ్తున్నానో తెలియడంలేదు దీనికి కారణం ఏమిటయి ఉంటుంది” అని అడిగాడు “బహుశ మీకు ఫిజిక్స్ అంటే అంతగా ఇష్టంలేదనే విషయం మీ మనసు గుర్తించి, అంతర్లీనంగా ఆ సజెషన్ ఇస్తుంది దాని గురించి అంతగా వర్రీకాకుండా ఈనాటి నుండి వారం రోజులపాటు ఫిజిక్స్క్లాస్ నాడు కావాలనే కెమిస్ట్రీ పుస్తకాలు, కెమిస్ట్రీ నాడు ఫిజిక్స్ పుస్తకం మర్చిపోకుండా తీసుకెళ్ళండి అలా చేసిన సమయంలో మీ మనసు ఎంతో ఎదురు తిరుగుతుంది అయినా మానకండి వారంరోజుల తరువాత ఆటోమేటిగ్గా మీ అలవాటు మారుతుంది దీనిని సైకాలజీలో ఇంటెన్ననల్ మిస్టేక్ అంటారు ఉదాహరణకు టైపు చేసే వ్యక్తి 'ఎ అనే అక్షరం టైపు చేసేటప్పుడు తనకు తెలియకుండానే “ఎస్” టైపు చేస్తాడనుకోండి అటువంటి మనిషి ఈసారి కావాలనే “ఎకు బదులు “ఎస్” అక్షరాన్ని 'ఎస్' బదులు “వి టైపు చేస్తుంటే చాలు ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ అయితే కాలేజీకి వెళ్ళాలనుకునేవారు మ్యాట్నీకి వెళ్తే మాత్రం ఇది పనిచేయదు సుమా!” అని చెప్పాను తను అలాగే ప్రయత్నించాడు క్లిక్ అయ్యిందికూడా చదువుకునే పారాల్లో సహజంగా కొన్ని కొండగుర్లులు, బండ గుర్తులు, మొండిగుర్లులు తప్పవు అవి ఎవరికి వారు తయారుచేసుకోవాలి జ్ఞాపకశక్తికి 92 దా॥ బి వి పట్టాభిరామ్ దానికి నేను మీలాగ రాశ్రంతా చదివిన వారందరికీ ఇదే అనుభవం ఎదురవుతుంది “ఎంత చదివినా * అనే మాటలోనే మీ ప్రశ్నకు సమాధానం ఉంది అంటే చదివిందే చదివినందువలన లాభంలేదు “చదివింది రాయాలి 10౧”€)151 ౯0264 ౪0116 ౪26/04 ౯626 అనే సూట్రం గుర్తుంచుకోండి అంటే ఒకటి రెందు సార్లు చదివిన తరువాత, చదివింది ఒక రఫ్ పుస్తకంలో రాయాలి తప్పులొచ్చినా ఫరవాలేదు కనీసం మనకెంత అర్ధమయిందో తెలుస్తుంది అలా నాలుగయిదుసార్లు రాస్తే ఆ పారాన్ని మీరు ఇతర పిల్లలకు బోధించవచ్చు కూడా జీనియస్ అవటానికి ఇదొక రహస్య సిద్ధాంతం అయితే ఈ రహస్యం అందరికీ తెలిసిన పబ్లిక్ సీక్రెట్ కానీ అతి కొద్దిమంది మాత్రమే దీన్ని సాధన చేస్తారు విజయం సాధిస్తారు మిగతా వారంతా 'నా ఖర్మ నా దురదృష్టం, నా జాతకం' అని అమాయకంగా వెనకబడి పోతూంటారు ” అని అన్నాను
Chunk 11 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0101-0110.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 16511
OCR Issues:
- ASCII junk on lines: [115]
Key Terms:
- కూడా
- మీరు
- కానీ
- ఉంది
- టెన్షన్
- బాగా
- చెప్పాను
- లేదు
- నేను
- టీవీ
- చాలా
- నాకు
- పరీక్ష
- సమయంలో
- అంటే
- ధ్యానం
- ఎంసెట్
- దానికి
- అసలు
- ఇంట్లో
- అమ్మాయి
- కొంతమంది
- మధ్య
- వద్దకు
- రెండు
- ఉండాలి
- ఉంటుంది
- గురించి
- ఆమధ్య
- అడిగాడు
Extractive Summary:
సికింద్రాబాద్‌లో ఒక అబ్బాయి ఒక సభలో నన్ను ఇలా ప్రశ్నించాడు “నేను ఇంటర్ పరీక్షలు రాశాను వాటి ఫలితాల గురించి చాలా బాధగా ఉంది ఈ బాధ వలన సెలవులు కూడా అనందంగా గడపలేకపోతున్నాను ఒకవేళ ఫెయిలయితే చావు తప్ప మరో మార్గంలేదు కానీ బాగానే రాశాను కాబట్టి పాసవుతాననే నమ్మకం ఉంది ఇలాంటి టెన్షన్ ఉన్నవారికి మీరిచ్చే సలహా ఏమిటి?” ఆ మధ్య ఒక తండ్రి “ఈ మధ్య మా అబ్బాయికి మార్కులు బాగా తక్కువగా వస్తున్నాయని తెలిసి ఒక హిష్పాటిస్టు వద్దకు తీసుకువెళ్ళాం అతను రకరకాల వైద్యాలు చేసాడు సూదులు గుచ్చాడు ఏదో పొడరుని నీళ్ళలో కలువుకొని తాగమన్నాడు. మీకు ఇతర విషయాల్లో ఉన్న శ్రద్ధ భయం చదువులో లేకపోవడం వల్లనే ఈ సమస్య జాతకం గురించి పట్టించుకోవద్దు నా చిన్నతనంలో నాకూ మార్కులు బాగా వచ్చేవి కావు ఒకసారి దర్శనానికి తిరుపతి వెళ్ళినప్పుడు మా కాటేజి వద్దకు ఒక కోయవాదు వచ్చినా చెయ్యి చూసి నాకు చదువురాదని, వ్యాపారంలో రాణిస్తానని చెప్పాడు అది విని మా నాన్నగారు నమ్మారు కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయాలని కష్టపడి చదివాను ఈరోజు పిహెచ్ డి సాధించానంటే నన్ను ఆ కోయవాదే రెచ్చగొట్టాడేమో అనిపిస్తుంది మీరు కూడా ఆ జాతకాన్ని తిప్పికొట్టండి మీ జాతకాన్ని మీరే తిరిగి రాయండి ” అని సలహా ఇచ్చాను 108 దాః; బి వి పట్టాభిరామ్
Chunk 12 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0111-0120.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15399
OCR Issues:
- ASCII junk on lines: [103, 108, 126]
Key Terms:
- మీరు
- నేను
- కూడా
- ఉంది
- చెప్పాను
- అంటే
- నాకు
- ప్రభావం
- అనడిగాడు
- బాగా
- చాలా
- కష్టపడి
- చదివి
- పరీక్ష
- చిన్న
- ఇష్టపడి
- మాత్రమే
- ఉంటుంది
- సమాధానాలు
- “నేను
- మార్కులు
- దయచేసి
- కానీ
- విజయం
- నన్ను
- అడిగాడు
- సమాధానం
- వచ్చినప్పుడు
- మందు
- పెద్ద
Extractive Summary:
ప్రశ్నాపత్రాలు ఎలా వస్తాయో తెలుసుకోడానికి ఏదైనా చేశారా” దయచేసి తెలపండి ” అడిగాడు “కరక్టే చిన్న మేజిక్ ఉంది మీక్కూడా చెప్తాను నేను చేసిందల్లా ఏరోజు పారాలు ఆరోజు ఒక గంటసేపు మాత్రమే చదివేవాడిని దానివలన పరీక్షల సమయంలో టెన్షన్ ఉండేదికాదు పరీక్షల సమయంలో రోజుకి నాలుగే గంటలు చదివి రాసేవాడిని అన్నింటికన్నా ముఖ్యం పరీక్షల భయం ఉండేది కాదు” అని చెప్పాను చేతబడి గోల మనం 21వ శతాబ్దంలో ఉన్నాం సైన్సు ఎంతో అభివృద్ధి చెందినా మూఢనమ్మకాలు మనల్ని వదల్లేదు ఆమధ్య బాగా చదువుకున్న వ్యక్తి నాకు లేఖ (వ్రాస్తూ “మా తమ్ముడు కర్నాటకలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ మధ్య కాలేజీకి వెళ్ళడం లేదనీ, పరీక్షలు తప్పాడని కూడా తెలిసింది మా నాన్నగారు కాలేజీకి వస్తానంటే రావడానికి వీల్లేదంటున్నాడు వస్తే ఛస్తానని బెదిరిస్తున్నాడు వాడు అలా ప్రవర్తించడం మాకెంతో భయం కలిగిస్తూంది వాడికెవరైనా చేతబడి చేశారేమో అనిపిస్తుంది మీరు దయచేసి సలహా ఇవ్వండి ” అనడిగాడు దానికి నేను “మీ వాడికి ఎవరూ చేతబడి చేయలేదు అటువంటివి నమ్మకండి మీ వాడికి మీరు అతిగా స్వతంత్రం ఇవ్వడం వల్లనే ఇది జరిగింది ఇపుడు అతనికి మీరంతా భయపడే పరిస్థితి వచ్చింది మీరింకా ఆలస్యం చేస్తే అతను ఏ మాదకద్రవ్యాలకో బానిసయ్యే ప్రమాదం ఉంది ముందుగా కుటుంబ సభ్యులంతా కూర్చుని అతనితో చర్చించండి ఓపెన్‌గా మాట్లాడుకోండి అతను ఏ తప్పు చేసినా శిక్షించనని చెప్పండి 110 దా॥ బి వి పట్టాభిరామ్ సైకియాట్రిస్ట్‌ని కలవాల్సివస్తుంది మందులు వేసుకోవల్సి వస్తుంది అంటే మీ అతిభక్తిని మందుల ద్వారా తగ్గించుకోవాలి మందులు వేసుకుని భక్తిని ఎక్కువ, తక్కువలు చేసుకోవడం కన్నా మీరే ఆ పనిచేయండి దేవుడికేం కోపం రాదు పైగా మీ పిచ్చి దణ్ఞాలు, (ప్రదక్షిణలు మీవాళ్ళను కాపాడుతాయను కోవడం మూర్ధత్వం వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉందనుకోవడం హాస్యాస్పదం ఈ రోజు నుండి దేవుడికి పొద్దున్నే ఒక నమస్కారం చేసుకోండి చాలు మీ వృత్తినే దైవంగా, బాధ్యతనే భక్తిగా మార్చుకోండి” అని చెప్పాను ఇదే విషయాన్ని శ్రీ సత్యసాయిబాబా “౫౦౫ 13 06010, 40 13 కండ” అని అంటారు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మరో సందర్భంలో ఒక విద్యార్థి “నాకు పరీక్షకు వెళ్ళేముందు దేవుడికి చాలాసార్లు దండాలు పెట్టాలనిపిస్తుంది అలా పెట్టకపోతే పరీక్ష ఫెయిలవుతాననే భయం ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది?” అనడిగాడు “ఇదొకరకమైన మానసిక సమస్యే, దీనిని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (0056991/8 00౧06151౪8 61901606౧0 అంటారు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది దీనిని వెంటనే ఆపకపోతే సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది అభిమానులున్నారు అలాంటి వారిలో నేనూ ఒకడిని తనలోని లోపాన్ని చూసి కుమిలిపోవడం కన్నా దానిని ఒక అవకాశంగా మార్చుకునే వారు ఎప్పటికీ హీరోలుగా మిగిలిపోతారు భయపదేవారు, పిరికివారు, ఎదుటివారి అంగీకారం కోసం ఎదురుచూసేవారు జీవితంలో తమ ఆనందాన్ని (ప్రతిక్షణం వాయిదా వేస్తుంటారు వారి మీద ఇతరులు విసిరిన రాళ్ళకింద నలిగిపోతారు ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఆ రాళ్ళతో దుర్గం నిర్మించుకుని పైకి వస్తారు మీరు కూదా అలాగే చేయండి తెలుగువారు అభిమానిస్తున్న హాస్యనటుడు వేణుమాధవ్‌ని చూసి ఈ విషయంలో స్ఫూర్తి పొందండి ఎడమచేతివాటం దురదృష్టమా?
Chunk 13 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0121-0130.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16031
OCR Issues:
- ASCII junk on lines: [40, 67, 136, 176, 186]...
Key Terms:
- నేను
- కానీ
- కూడా
- లేదు
- మీరు
- చెప్పాను
- లేదా
- ఉంటుంది
- కాబట్టి
- సెంటరింగ్
- మీకు
- ఉంటే
- పేపరు
- చాలా
- ఇంజనీరింగ్
- సలహా
- అబ్బాయి
- సమాధానాలు
- మార్కులు
- పేపర్లు
- వస్తుంది
- కారణం
- తగిన
- పట్టాభిరామ్
- బాగా
- ఆపైన
- ఇంటర్
- ఉండాలి
- అంటే
- ఉంది
Extractive Summary:
- అడిషనల్ పేపర్లు తీసుకున్నవారు, అంతా పూర్తయ్యాకా, వాటి నంబర్లు సరిచూసుకుని క్రమపద్ధతిలో ఉంచి తాడుముడి వెయ్యాలి అలాకాకుండా, తొందరలో ఒకటిరెండు పేపర్లు తల్లక్రిందులుగా ఉన్నా పట్టించుకోక ముడివేస్తే దిద్దేవారికి చికాకు కలుగుతుంది దిద్దేటప్పుడు వారు ఆ ముడి విప్పరు పేపరు తిప్పుతారు ఇది ఎంతో వత్తిడి కలిగిస్తుంది ఒక విద్యార్ధి పేపరు అలా నాలుగైదుసార్లు అటూ ఇటూ తిప్పాల్సి వస్తే గోవిందా! అని తమలో తాము కుమిలిపోతున్నారు మాలాంటివాళ్ళని అడుగుతున్నారు ఆ మధ్య ఒక అబ్బాయి మాట్లాడుతూ “నా తల్లిదండ్రులు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను “ఇలాంటి స్టూడెంట్స్ మన రాష్త్రంలో చాలామంది ఉన్నారు పరీక్ష ఫెయిలరయ్యూక కొంచెం బాధ కలగడం సహజమే దానికి అనేక కారణాలుంటాయి మొట్ట మొదటిసారిగా అమ్మానాన్నలను విడిచి హాస్టల్లో ఉండటం, కొత్తవారితో అడ్డస్ట అవలేకపోవడం, ర్యాగింగ్, మాతృభాష మాట్లాడేవాళ్ళు తక్కువగా వుండటం, కోర్సుకి సంబంధించిన పుస్తకాలు చూసి కంగారుపడటం, ఇలా అనేకంగా వుంటాయి ఇలాంటి విద్యార్థులకు నా సలహా ఒక్కటే వాళ్ళు ఫెయిలయినా, అదే ఊర్లో ఒక రూము అద్దెకు తీసుకోవాలి, లేదా మేనేజిమెంటుని రిక్వెస్ట్ చేసి హాస్టల్లోనే ఉండటమో చేయాలి "సెకండియర్ చదువుతున్నారనే బంధువులు అనుకుంటారు ఆ కాలేజీ వాతావరణంలో ఉండటంవలన బ్యాక్‌లాగ్స్ త్వరగా క్లియర్ చేయవచ్చు అంతేతప్ప ఇంటికొచ్చేసి చదువు మానేయడం మూర్ధత్వం చెరువుమీద కోపం వచ్చి నీళ్ళు తాగటం మానేసినట్లుగా చదువు మానకూడదు ఒకవేళ మానేస్తే భవిష్యత్తులో సైకలాజికల్ సమస్యలు తలెత్తవచ్చు.
Chunk 14 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0131-0140.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13427
OCR Issues:
- ASCII junk on lines: [5, 6, 20, 96, 329]
Key Terms:
- మీరు
- నేను
- కూడా
- నాకు
- నన్ను
- ఉంటుంది
- బాగా
- లక్ష్యం
- కాబట్టి
- నుండి
- ఉంది
- మీకు
- మార్కులు
- వత్తిడి
- కానీ
- కమ్యూనికేషన్స్
- “నేను
- సమస్య
- ఇన్ఫీరియార్టీ
- ముందు
- కష్టపడి
- వెళ్ళి
- అబ్బాయి
- చాలా
- టీచరు
- అడిగితే
- వారు
- చెప్తాను
- అనిపిస్తుంది
- చదవండి
Extractive Summary:
మనల్ని ఎప్పుడూ ఆదుకునే ఆత్మీయులైన స్నేహితులు ఇద్దరు ముగ్గురైనా ఉండాలి వారితో మనకున్న కొన్ని సమస్యలు చర్చించుకోవటం వలన ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్ లేనివారు, బయటకు వెళ్ళి ఏ పనులూ చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళకు ఫ్రెండ్లీ నేచర్ ఉండదు ఆ మధ్య ఒక అబ్బాయి “నేను డిగ్రీ పూర్తిచేశాను కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయంగా ఉంటుంది నాకు (్రెండ్స్ ఎవరూ లేరు ఒక్కడు ఉండేవాడు వాడు దుబాయ్ వెళ్ళిపోయాడు రోజూ ఒక్కడిని ఇంట్లోవాళ్ళతో గడుపుతున్నాను ఇవా ఉంటే రేపు ఉద్యోగం ఇంటర్వ్యూలలో ఎలా నెగ్గగలను మా అమ్మ, చెల్లి బయటకు వెళ్ళమని చెబుతున్నారు. స్టూడెంట్స్‌కి నా సూచన ఏమిటంటే క్లాసులో ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చోండి దానివలన టీచరు అటెన్షను ఎక్కువగా ఉంటుంది (ప్రశ్చలు అడగవచ్చు, వచ్చింది చెప్పండి తప్పుచేస్తే దండించవచ్చు, మంచిదే అది బాగా చదివిస్తుంది ఆమధ్య కాకినాడ సూర్యకళామందిరంలో ఎమెస్మోవారు నా రచనల ఎగ్జిబిషన్ పెట్టారు ఆ సందర్భంగా జరిగిన సభలో ఒక విద్యార్ధి “నాకు కాలేజీలో ఆఖరు బెంచీలో కూర్చోవడం అలవాటు ముందు కూర్చోడానికి భయపడతాను లెక్చరర్లు ఏదైనా ప్రశ్న అడిగితే ఏం చెప్పాలో అనే భయం కొంత ఉంది ఈ మధ్య మీరు మా ఊర్లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆఖరి వరసలో కూర్చున్నవారు రాజకీయనాయకులు, వ్యాపారస్తులు అవుతారని అన్నారు నిజమేనా? 17 ఒకవేళ పరీక్ష సెయిలయితే () & బుద్ధి తెచ్చుకుని మళ్ళీ చదువుతాను ఏనా ఖర్మ అని సరిపుచ్చుకుంటాను 6 ఇంట్లో వస్తువులు విరగ్గొట్టి ఒక సీను సృష్టిస్తాను 18 ఫెయిలయిన తరువాత మిత్రులు బంధువులను కలవాల్సివస్తే (౧) ఇ కలుస్తాను 6 వాళ్ళు వమడుగుతారోననే భయంతో దూరందూరంగా ఉంటాను 6 చచ్చినా కలవను 19 చదువులో అడ్డంకులొచ్చినా లక్ష్యం విషయంలో () & ఖచ్చితంగా సాధించేవరకు (శమిస్తాను 0 “అంతా భగవంతుడిలీలి అనుకుని పదో ఒకటి చేస్తాను 0 “పాడుచదువు' అనుకుని విడిచిపెద్దాను 20 చదువులో విజయం సాధించాలంటే కష్టపదాలంటే () ౬ కాదు ఇష్టపడాలి అంటాను 6 నిజమే అనిపిస్తుంది 6 కష్టంకాదు చాలా కష్టం అనిపిస్తుంది మార్కులు ఇలావేసుకోండి ఇ=5, 0=3, 0=1 మార్కులు వేసుకున్నాక మొత్తం కూడండి ఫలితాలివిగో 80-100 మీకు వత్తిడి లేదు 60-79 మీకు జీనియస్ అయ్యే అవకాశాలున్నాయి 40-59 మీరు వత్తిడి తగ్గించుకోండి టీచర్లు పెద్దల మాట వినండి 20-39 మీరు కౌన్సిలింగ్ తీసుకోండి వత్తిడి అధికంగా ఉంది గుడ్‌లక్ 136 డా!
Chunk 15 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14367
OCR Issues:
- ASCII junk on lines: [132, 133, 244, 275]
Key Terms:
- నేను
- కూడా
- మీరు
- చాలా
- చెప్పాను
- కానీ
- గురించి
- చదువు
- ఉంది
- ఇప్పుడు
- నాకు
- కాబట్టి
- “నేను
- నన్ను
- నుంచి
- బాగా
- సమయం
- ఇంటర్
- ఒకసారి
- అతను
- అమ్మాయిని
- అమ్మాయి
- వచ్చి
- చేయాలి
- నుండి
- పుస్తకాలు
- చదవండి
- రెండు
- ముందుగా
- గంటలు
Extractive Summary:
మీరు కూడా అదే విధంగా, ముందుగా కష్టం అనిపించే సబ్బక్టు చదవండి నేను చదువుకునే రోజుల్లో ఈ రహస్యం తెలియక పోవటం వలన, ముందుగా సులువైన సద్దిక్సులు చదివేవాడిని కష్టమైన నబ్దక్ట్సు ఎప్పటికీ కష్టంగా ఉండిపోయేది చాలా కాలం తరువాత ఈ లాజిక్ తెలిసి మారాను ఇది నాకు ఇప్పుడు ఎంతో సహాయపడుతుంది ఒకసారి ఎమెస్కో విజయకుమార్‌గారు నన్ను రెండు పుస్తకాలు రాయమని కోరారు అందులో ఒకటి నాకు ఇష్టమైన పిల్లలకు పనికొచ్చే “జీనియస్, రెండవది ఎగ్జిక్యూటివ్‌లకు, వ్యాపారవేత్తలకు పనికొచ్చే “మాస్టర్‌మైండ్” రెండవ పుస్తకంలోని సమాచారం చాలా లోతైనది వందలాది పుస్తకాలు రివర్ చెయ్యాలి బాగా ఆలోచించాను ముందుగా రెండవ పుస్తకం చేపట్టాను అది విజయవంతమయింది ఆ తరువాత '*“జీనియస్ మీరుకూడా" రాశాను అది సూపర్‌హిట్ అయింది ఆ రెండు పుస్తకాలు తెలుగు, కన్నడ ఇంగ్లీషు భాషల్లో కూడా వెలువడ్డాయి 144 డా॥ బి వి పట్టాభిరామ్ కౌన్సిలింగ్ పూర్తయ్యాక ఆమె “అంకుల్ నేను ఇక “క8ొలోనే ఉంటాను వాళ్ళు “కృలో వేస్తానన్నా వెళ్ళను “3”లోనే ఉంటూ అద్భుత ర్యాంకు తెచ్చుకొని వాళ్ళకి బుద్ధిచెప్తాను అంది చివరకు అదే జరిగింది ఆమెకు మంచిర్యాంకు వచ్చింది “%"లో ఏ ఒక్కరూ ఆమెకు సమీపంలో లేరు అందరూ వెయ్యికి పై సంఖ్యలోనే ఉన్నారు ఆమె ఇప్పుడు మద్రాసు ఐఐటిలో చదువుతూంది ఈ కేసు ఇలా వివరించటంలో నా ముఖ్యోద్దేశం ఒకటుంది ఈ కోచింగ్ సెంటర్లలో ప్కీనింగ్ టెస్టులు పెట్టి అదే వారి జ్ఞానానికి పరీక్ష అనుకోవటం సమంజసం కాదు దానివలన జరిగే మంచికన్నా, క్వాలిఫై కాని స్టూడెంట్స్ మనోవేదన అధికం ఒక్కపర్క్షతోనే వాళ్ళ స్థాయిని నిర్ధారించకూడదు ఎమ్సెట్ ఇతర పరీక్షల్లో కూడా ఇదే తంతు నాకు తెలిసిన ఒకబ్బాయి ఇంటర్లో 97 శాతం వచ్చి ఎమ్సెట్లో క్వాలిఫై అవ్వలేదు ఆ అబ్బాయి ఇప్పుడు సైకియాట్రీ పేషెంట్ అలాంటివాళ్ళను ఎందరినో తయారుచేసింది ఈ సిస్టం నేను కోరేదొకటే ప్రభుత్వాన్ని మనం ఎలాగూ అడగలేం అడిగినా వింటారనే నమ్మకంలేదు కనీసం కోచింగ్ సెంటర్ల వాళ్ళు ప్కీనింగ్ పరీక్షలో కొన్ని సైకలాజికల్ చిట్కాలు ప్రయోగించాలి పిల్లల్లో స్ఫూర్తి కలిగించాలి అటువంటి టెస్ట్‌లు కనీసం మూడు నిర్వహిస్తే వారి స్థాయి తెలుస్తుంది ఎందుకంటే 120౬06 1026 ౧2౧ ౮1601 అంటారు పైన ఉదహరించిన విషయాన్ని రుజ పు చేయటానికి నేను ఇక్కడ ఒక ప్రొఫెషనల్ సీక్రెట్ అందజేస్తున్నాను ఇది నా వద్దకు కౌన్సిలింగ్‌కి వచ్చినవారికి మాత్రమే చెప్తాను ఇప్పుడు మీకోసం ఇక్కడ ఒక పట్టిక ఉంది ఇందులో 1 నుండి 25 నంబర్లు అడ్డదిడ్డంగా ఉన్నాయి. 8 గంటలు ఈ టైమ్ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే కాలేజిలో చదివేవారు రాత్రి నిద్ర సమయం గంట నుండి రెండు గంటలు తగ్గించాలి ఆ సమయం చదువుకి బదిలీ చేయాలి అలా చేస్తే విజయం మీదే 148 డా!
Chunk 16 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0151-0160.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15091
OCR Issues:
- ASCII junk on lines: [39, 41, 42, 67]
Key Terms:
- కూడా
- నేను
- చాలా
- కాదు
- మీరు
- బాగా
- అంటే
- చదవండి
- పారం
- కాలేజి
- తరువాత
- సమాధానం
- యూనిఫాం
- చదివి
- చదువు
- విధంగా
- చదివే
- విషయం
- కానీ
- చదువులో
- శాతం
- మంది
- కాబట్టి
- లక్ష్యాన్ని
- ఉండాలి
- ప్రతి
- లేదా
- వచ్చి
- అర్ధం
- ఉంది
Extractive Summary:
బావి తవ్వే ప్రయత్నం విరమించుకున్నాడు అతను అంత వరకు 85 అదుగులు తవ్వాడు అదే కనుక ఒకే ప్రదేశంలో తవ్వి వుంటే తప్పక నీరు పుష్కలంగా లభించేది అలా కాకుండా నలుగురి మీద ఆధారపడి తనకంటూ ఒక ఆలోచన లేకపోతే ఇలాగే అవుతుంది అదేవిధంగా కొంతమంది తమ మతాన్ని నమ్ముకోలేక, విశ్వాసం మార్చుకుంటూ ఇతర మతాలకు మారి చివరికి వృద్దాప్యంలో నాస్తికులుగా మారతారని రామకృష్ణుడు ఉద్బోధించాడు స్టూడెంట్స్‌కి కూడా ఈ కధ వర్తిస్తుంది మీరు ఏ కోర్సు చెయ్యాలనుకుంటున్నారో దానికే కట్టుబడి ఉండండి మధ్యలో వారి మాట, వీరి మాట విని లక్ష్యాన్ని మార్చుకుంటూ పోవద్దు అలాగే ఒక పరీక్ష రాయాలనుకోండి ఐఎఎస్ అనుకోండి ఆ దిశలోనే పట్టుదలతో ప్రయత్నించండి వెనకంజ వేయవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి మనప్రియతమ రాష్ట్రపతి అబ్బుల్ కలామ్ బాల్యంలో అతని అన్న తండ్రి తమ కులవృత్తికి సంబంధించిన పని చేయమని చెప్పినా అంగీకరించలేదు తనకొక కల ఉందనీ, అది సాకారం చేసుకునేదాకా విశ్రమించనని తెలిపాడు చివరకు అది సాధించాడు 152 డా॥ బి వి పట్టాభిరామ్ ఇదే విధంగా ఒక పారం చదివాకా అందులోని ముఖ్య విషయం, ఆ విషయాన్ని సపోర్టు చేసే నాలుగయిదు అంశాలను గుర్తు పెట్టుకోవాలి ఉదాహరణకు ఈ పేరా చదవండి స్కూల్లో యూనిఫాం ఎందుకు? అనే ప్రశ్న కొందరు అడుగుతుంటారు యూనిఫాం అంటే 'ఒకటే పద్ధతి అని అర్ధం యూనిఫాం వలన చాలా లాభాలున్నాయి మొదటిది తల్లిదండ్రులకు ఖర్చు తగ్గుతుంది స్కూలు డ్రస్సు మూడు నాలుగు జతలు కుట్టిస్తే చాలు అవే ఉతుక్కుని, ఇస్త్రీ చేసి వేసుకుంటారు రడీమేడ్ షాపులకు వెళ్ళి రంగురంగుల చిత్ర విచిత్ర డిజైన్ల దుస్తులు కొనవలసిన అవసరం తప్పుతుంది మరో లాభం ఏమిటంటే పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ రోజు స్క్మూలికి ఏ (డ్రస్సు వేసుకుని వెళ్ళాలి” అనే సమస్య ఉండదు దాని గురించి వేస్టుచేసే సమయం పూర్తిగా ఆదా అవుతుంది ఆ సమయంలో చక్కగా చదువుకోవచ్చు మూడవ లాభం, యూనిఫాం వేసుకోవటం వలన పిల్లల్లో పేదలు,
Chunk 17 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0161-0170.txt
OCR Score: 84% Telugu coverage
Characters: 15421
OCR Issues:
- ASCII junk on lines: [19, 20, 21, 23, 25]...
Key Terms:
- మీరు
- విజయం
- పుస్తకం
- అనేక
- పెంచుకోవాలి
- కూడా
- పుస్తకంలో
- ఉన్నాయి
- ఏకాగ్రత
- జ్ఞాపకశక్తి
- పుస్తకాలు
- ఆత్మవిశ్వాసం
- ఉండాలి
- అవసరం
- మాత్రమే
- జీనియస్
- పట్టాభిరామ్
- అత్యంత
- చాలా
- అందరూ
- అంటే
- వివరించారు
- వత్తిడి
- లేదా
- మేజిక్
- మధ్యలో
- వస్తే
- విషయాలు
- వైఖరి
- లేకుండా
Extractive Summary:
వంటి నలఖై విషయాలను చక్నగా వివరించి స... ఉన్నాయి ప్రశ్నాపత్రాలు, ఐ క్యూ, వైఖరుల గురించి చక్కని ప్రశ్నాపత్రాలు ఈ వెల రూ 100/- పస్తూనికి ప్రత్యేక ఆకర్షణ అానాాాణానానననానా అజా; అాంందుట్టాలాదాము నో ప్రాబ్లం __నో పాబం'..... సందేవోలు ్న స న మందేవ-టయగాధామా ల కౌన్సిలర్‌గా నిష్టాతుడైన, క్వాలిఫైడ్ సైకాలజిస్టు డా॥ బి వి పట్టాఖిరామ్ ప ౩4 ఈ వున్తకంలో అన్ని వయనుల వారికి వందలాది (వశ్నలకు వ ట్ట టు సమాధానాలిచ్చారు వాటిల్లో ముఖ్యంగా జ్ఞాపకశక్తి ఏకాగ్రత, భయం, వత్తిడి, మా నత్తి, టెన్షన్, వైఖరి వంటి అనేక విషయాలపై పాటించడానికి వీలుగా | సేం గ సహఖ ఉండే సమాధానాలున్నాయి వయసు నిమిత్తం లేకుండా అందరూ చదవాల్సిన ము) సే ; పుస్తకం వెల రూ 756 ఉండడమే కారణం ఆ సమస్య నుండి ఎలా బయట పదాలో ఈ పుస్తకంలో "అనేక చిట్కాలున్నాయి ప్రతికూల ఆలోచనలను ఏవిధంగా అధిగమించాలో “ఇవ 1 ప్రతివారు పాటించగల పద్దకులు ఈ పాజిటివ్ థింకింగ్‌లో అనేకం ఉన్నాయి వెల రూ 25 జ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం న | ఆ విధంగా అనేక అద్భుతాలను చేసి చూపించిన వారెందరో మనకు తెలుసు తప్పర్లీ తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అన్నారు శ్రీశ్రీ ఎవరి "ఐల్ఫ్ ఉమ్యుడొన్నై జీవితమూ వడ్డించిన విస్తరికాదు నేటియువతరం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, అపజయాలను అంగీకరించక, అడుగుముందుకువేయాలి అపజయాలను అవకాశాలుగా మరల్చుకుని విజయం సాధించడానికి ఈ పుస్తకంలో అనేక . మో నేర్చుకుందామనుకొనే వారికి ఈ అయిదు పుస్తకాలు కరదీపికలు ల న జు కజక్ ల్ సూపర్ మేజిక్, స్టూడెంట్ మేజిక్ వాహనా ఒక్కొక్క పుస్తకం వెల రూ 390/= మాత్రమే
Chunk 18 — Kastapadi-chadavoddu-Istapadi-chadavandi_pages0171-0172.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 1281
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వీరు
- అనేక
- పట్టాభిరామ్
- పర్సనాలిటీ
- డెవలప్మెంట్
- ద్వారా
- విద్యార్థులకు
- కపపలిచజనొాడు
- కష్టం
- బదవిదు
- ఇష్టపడి
- చదవండి
- జవివట్టాభలామ్
- అంతర్జాతీయంగా
- పేరుపొందిన
- హిష్పాటిస్టు
- మెజీషియన్
- మరియు
- కౌన్సిలర్
- ఉస్మానియా
- యూనివర్సిటీ
- నుండి
- యోగ-హిష్నాటిజం
- అంశంపై
- హెచ్డి
- డిగ్రీ
- పొందారు
- హిప్పాటిజంపై
- భారతదేశంలో
- దాక్టరేట్
Extractive Summary:
కపపలిచజనొాడు కష్టం బదవిదు ట ఇష్టపడి చదవండి ట డా; జవివట్టాభలామ్ డా॥ బి.వి.పట్టాభిరామ్ అంతర్జాతీయంగా పేరుపొందిన హిష్పాటిస్టు. వీరు రచించిన “జీనియస్మీరుకూడా” పుస్తకం అత్యధిక పాఠకాదరణ పొంది వేలాదిమంది విద్యార్థులకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో ఉపయోగపడింది. పత్రిక, టీవీ మాధ్యమాల ద్వారా, వ్యక్తిగత పర్యటనలతోను లక్షలాదిమంది విద్యార్థులకు (ప్రేరణ కలిగిస్తున్న డా॥ పట్టాఖిరామ్ వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు వ్యక్తం చేసిన అనేక సందేహాలను తీర్చటంకోసం, విద్యార్థుల భవితవ్యాన్ని ప్రభావితంచేయగల అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని మీకు అందిస్తున్నారు.