Telugu Kamadhenuvu katha noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Kamadhenuvu-katha

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kaaama-dhaeenauvau-kadha-bhaaasaaa-parasakatai
Date: 2026-08-04 18:01
Chunks: 8


Book Overview

Book: Kamadhenuvu-katha
Source: https://sundarayya.org/kaaama-dhaeenauvau-kadha-bhaaasaaa-parasakatai
Total OCR chunks analysed: 8


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • వేటూరి
  • తెలుగు
  • మెమోరియల్‌
  • బాగ్‌
  • దేశముఖ్‌
  • నేటి
  • భాషా
  • హైదరాబాదు
  • మణిమంజరి
  • కామధేనువు
  • శాస్త్రిగారు
  • శ్రీ
  • నేను
  • పంతులుగారి
  • అంబర్‌
  • పేట్‌
  • ద్వితీయ
  • మ్ముదణ
  • మార్చి
  • వివరాలకు
  • అంబర్‌పేట్‌
  • పద్మావతీ
  • హైదర్‌గూడ
  • కాలనీ
  • నోటి
  • అధికార
  • గూర్చి
  • గంథం
  • కొత్త
  • ఇప్పటికీ

Per-Chunk Details

Chunk 1 — Kamadhenuvu-katha_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 4566

OCR Issues:

  • ASCII junk on lines: [39, 44, 50, 58, 59]...

Key Terms:

  • వేటూరి
  • తెలుగు
  • మెమోరియల్‌
  • బాగ్‌
  • దేశముఖ్‌
  • నేటి
  • భాషా
  • హైదరాబాదు
  • మణిమంజరి
  • కామధేనువు
  • శాస్త్రిగారు
  • శ్రీ
  • నేను
  • పంతులుగారి
  • అంబర్‌
  • పేట్‌
  • ద్వితీయ
  • మ్ముదణ
  • మార్చి
  • వివరాలకు
  • అంబర్‌పేట్‌
  • పద్మావతీ
  • హైదర్‌గూడ
  • కాలనీ
  • నోటి
  • అధికార
  • గూర్చి
  • గంథం
  • కొత్త
  • ఇప్పటికీ

Extractive Summary:

య మ గ న. అడ అడు అధికార ఖొషా సంఫుం ఆం(ధపదేళ్‌ పద్మశ్రీ ఠశాప్రపూర్ణ ఎంఏ పిహెచ్‌డి డిలిట్‌ 'హైదరాబాదు-500 09 అధ్యమృడు అేది 24-8-84 కొంత దర్శి పండిత్య పాథోనిధులయినా (ప్రభాకర శాస్త్రిగారు (ప్రతిభాజీవనిధులు విమర్శ కవిత్వం = రెంటినీ సమర్థంగా నడిపిన సవ్యసాచులు భాషను గూర్చి వారు [వాసిన వివిధ వ్యాసాల సంపుటి ఈ [గంథం కామభేనువు కథ లోని వస్తువు పాతదే కదిలిన కథనం కొత్త 1014 లోనే వ్యావవారికంలో రాయడం మరీ కొత్త 1917లో శాస్త్రిగారు రాసిన (గామ్యమీమాంస వ్యాసంలోని పద [ప్రయోగాలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి తాము మాట్టాడినత్లే రాయాలనే సంకల్పం వారికి ఆ రోజుల్లోనే కలిగింది రూపాంతరాలన్లీ ఓహ చీడపురుక్కిందనో జనులంథా ఇదుగో ఇలాంటివి భానను గూర్చి వారికున్న నిర్దిష్టమైన అవగాహన శాస్త్రీయమైంది. పరిచయంం౦ 1046లో ముక్త్యాలలో జరిగిన నవ్యసౌహిత్య పరిషత్తువారి పదకొండవ వార్షికోత్సవ సభలో ఉస్మళమోపన్యాసమిస్తూ పితృపాదులు (పభాకరు లీ మాట లన్నారు ఈ నవ్య సాహిత్యరచనా శుభోత్సవమునకు మంగళ తోరణముగట్టి ధ్వజారోహణము కావించినవారు శ్రీ సరుజాడ అప్పారావుగారు శ్రీ గిడుగు రామ మూర్తి పంతులుగారు నా కాస్త మిితులు కావడము ఆడు నేను వారితోకోలిన్సి యిప్పుడు మీరందరూ నిర్వహిస్తూ ఉన్న సాహిత్యాభ్యుదయము నభ్యూహించి య పేక్షించి యుండినవాడను కావడము నక్ము మీరు వరించడానికి ఒక కారణ మయి యుంటుందనుకొంటాను శ్రీ గురుజాడ అప్పారావుగారికీ నాకూ ఆనాడెట వంటి మై(తి ఉండేదో సాక్షాత్తుగా ఎరిగినవారు ఇప్పుడు ఇక్కడ ఎపర్చరు ఉండరనుకొంటాను ఎందుకనగా అది ముప్పదియేండ్హ్మకిందటినాటిమాట ఫ్రీ రామమూర్తి పంతులుగారి వాచముతో నేను సంపూర్ణముగా ఏకీభవిం చినవాడను 9 2-18 [ప్రాంతములలో వొడుక భాషలోనే నేను కొన్ని (గ్రంథములను (పకటించినాము సభలో వాడుక భాషలో మాట్టాడడం పత్రికలలో వ్యాసాలు [వాయడంకూడా తప్పుగా భావించేకాలమది అని- అట్టి వాతావరణంరో పుట్టిందే అప్పటి యీ కామధేశువు కథ (19 ట్రీ దానికి [పశళంసారూపాన వెలసినవే ఆనాటి సర్‌వేపా రామేశం పంతులుగారి ఆంగ్ల భూమిక ,ప్రతిభానిధులయిన రె.వాల వెంకట సుబ్బారావు పంతులుగారి హెచ్చ రికాను పలువురు కోరడంచేత మణిమంజరి ఫ్మిబవరి-84 విశేష సంచికలత్రో దీన్ని యథాతథంగా పుశర్ము దించినాము భాషా(పన్నక్తి కలదికావడంవల ఈ కామధేనువు కధతోపాటే భాషావిషయమై [ప్రభాకరుం భావసంపద నావిష్క రించే మరికొన్ని వ్యాసాలనుకూడా జతకూర్చి [పకటించితే దాగుండునన్న మ్నిళుల సూచనను పురస్తారించుకొని ఈ (గంథాన్ని ఇలా _పకటిస్తున్నాము ఇది నేటి విద్నార్థులకు భాషాజిజ్ఞాసువులకు ఉపకరింపగలదని ఆశిస్తున్నాము


Chunk 2 — Kamadhenuvu-katha_pages0011-0020.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 12028

OCR Issues:

  • ASCII junk on lines: [10, 11, 12, 20, 21]...

Key Terms:

  • భాషా
  • నేను
  • కామధేనువు
  • వారి
  • ఉండే
  • నేడు
  • నాకు
  • నుంచి
  • దాని
  • సాహిత్య
  • అన్ని
  • కొంత
  • భాషలో
  • విషయ
  • కూడా
  • చూచి
  • వుండగా
  • పోయి
  • కలిగిన
  • తెలుగు
  • ఇందులో
  • వేటూరివారు
  • వాసిన
  • రేడియో
  • నేటి
  • వున్న
  • ఉన్న
  • వర్షం
  • తప్పదు
  • పజలు

Extractive Summary:

ఈ [గంథం [పజల ఆమోదాన్ని పొందినా పండితలోకంలో ఒక 0 కామధేనువు కథ &రేజం666 కం ల8 వజరణ 9౮౯101 (566 2180 ౧220651065 వం ఈ 10 లం 16051211 ౮౯10686 ౦1౪ 2206501969 ౪ ౨౯౦ 2022019 )) ఇ 60 097 స 9 1౬ 2 067 92096 86116 206 1 6 ఈ13 090009 6 ౦ 6౫76558198 06. అ అగహారంలో వొక (బాహ్మణుడు చాలా ఆవులను ఆర్జించుకుని వాటికి కామాక్షి మీనాక్షి విశాలాషి అన్నపూర్ణ కపిల కామధేనువు మొదలయిన పేర్దు పెట్టుకుని సాకుకుంటూ కానూ తని సోమిదమ్మా నిత్యం ధూపదీపనై వేద్యాలిచ్చి “పూజచేస్తూ సుథాన_ ఉండేవారు ఆ గోవులను నంరక్షణ చేసేటందుకు వారు గోపొలుండనే నాక గొల్లవాజ్ణి ఏర్ప రిచినారు వా డీషశువులను దినదినమూ మూడు వేళలా నీళ్ళూ మేళా కలిగిన స్థలాలకు తోలుకుపోయి మేపి నీళ్ళు తాగించి రెండు గడియలు నీడను సడుకో నిచ్చి నోప్పీదప్పీ కలుగకుండా పోషిస్తూ వుండ్తేవాడు ఈ విధంగా గట్టులను వంకలను కనువుగల జాగాలను మేపుకుంటూ మహాఖక్తితో వాడా కాపాడుతూ వుండగా వొక కాలాన వచ్చిన వేసంగికి చెరువులు గుంటలు వాగులు వట్టి పోయెను నీష్ళ మేతలకు తక్కువ కావడంచేత- అప్పు డాగోపాలుడు గోవులను దూరంగా కొండలోయలలోకి తోలుకుపోయి మేపుతూ వుండగా వాక దినమందు కారుమబ్బులు కమ్ముకుని మహా(ప్రశయముగా.


Chunk 3 — Kamadhenuvu-katha_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16863

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నాకు
  • నీవు
  • కామధేనువు
  • నేను
  • నన్ను
  • సత్యం
  • వున్నది
  • కూడా
  • చేసినవాడు
  • తర్వాత
  • నాయనా
  • లేదు
  • మీకు
  • వస్తాను
  • బతుకు
  • వున్న
  • వాడు
  • పాలు
  • నిన్ను
  • అబద్ధం
  • అన్ని
  • వొప్పగించి
  • వచ్చింది
  • కడుపు
  • కాదు
  • విని
  • విధంగా
  • చావు
  • చేసి
  • బిడ్డ

Extractive Summary:

.ఇటువంటి యీ_వ్యాఘ రాజును విడిచిపెట్టి మీ లోకానికి రావడానికి మాకు మనసు రావడం లేదు ధర్మంగాదు మాకు అన్ముగహించిన వరానకు ఈ వార్మ్మఘరాజుకు కూడా పుణ్యలోకం దయచేయండి” అని వేడగా ఆ సతృదేవత సంతోషించి ముగ్గురినీ తన లోకానికి తోడుకొనిపోయెను. రెంటాల వేంకటసుబ్బారావు పంతులుగారి హెచ్చరిక ఈ చిన్న పుస్తకములో ఉన్న కథ కొత్తది కాదు అనేకులు యిదివరకు విన్నదే కాని దానిని థ్రీ (వభాకరశాస్తుంలవారు. ఈ కార్యము వల్లి వీరు ఆం (ధలోశానికి మహోపకారులుగా భావించదగియున్నారు భారతం మొదలయిన మహా[గంథాలు చదివి పండిత పదవి సంపాదించిన కాస్తుంలవారు వ్యాకరణ నిబంధనలు పాటించకుండా ఈ కథ [వాయడము యీ ఘనకార్యము ఆంధ్ర లోకానికి మహోపకారముగా భావింపదగ్గదని వుగ్గడించడము_ యివి కేవలం విపశీతాలుగా కొందరిమనస్సుకై నా తోచడం నిశ్చయము తెలుగు భాషకు చేటుకాలం వచ్చింది కాబోలునని ముక్కుమీద వేలుపెట్టుకుని కొందరు విస్మయంలోనూ విచారంలోనూ ముణిగపోవడం కూడా నిశ్చయమే ఈ కారణం వల్లను ఈ ఫక్కీగా కథ(వ్రాయడానికి శాస్త్రుల వారికి పోత్సాహం కలిగించిన వాడ నగుటవల్దను యీ హెచ్చరిక యిచ్చట అవళ్యకంగా చేర్చడం యేర్పడి నది దీనిని విని భాషాభిమానులు తమ కలవరం మానుదురు గాక ఒకటి రెండు సంవత్సరాల నుంచి న్యూసు 'పేపర్టలోనేమి మీటింగులలో నేమి తెలుగుభాషను గురించి చర్చలున్నూ వాద [పతివాదములున్నూ జరుగుత్తూ ఉన్నవి నన్నయ్య తిక్కన్న యెరన్న "పెద్దన్న యిటువంటి పెద్దలు వ్యాకరణనిబద్ధంగా ఉపయోగించిన భాషే తెలుంగు భాష అదే నేర్చుకోతగినద్ర ఆ భాషలోనే (గ్రంథాలు [వాయదగును తక్కిన భావ (గామ్యభాష అవాచ్యము ఆ[పళస్తము వర్ణనీయ ముఇట్టని కొందరు పండితులున్నూ-సామాన్యంగా అందరిక్రీ జోధపడని గీర్వాణానికి భాష అని పేరు పెట్టడం కేవలం విస్యాస్పదం కటు వ!


Chunk 4 — Kamadhenuvu-katha_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16339

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పదాలు
  • గాంథిక
  • భాషలో
  • గ్రాంథిక
  • కూడా
  • మాటలు
  • కాదు
  • భాషకు
  • గంథాలు
  • భేదం
  • వాడుక
  • కాని
  • పదములు
  • అన్ని
  • చాలా
  • చదివి
  • గ్రంథాలు
  • భాషలు
  • రెండు
  • అందరూ
  • మార్పులు
  • స్వాభావిక
  • స్పష్టంగా
  • కాబట్టి
  • హలంత
  • మీకు
  • బిడ్డలకు
  • యెందుకు
  • జనులు
  • మంది

Extractive Summary:

లో (గామ్యమీమాంస (ప్రభాకరశాస్త్రి మండలంలో జనులు ఎక్కు.వగా కలుసుకొని దోస్తీగా వ్యవహారాలు జరుపు కొనేటప్పుడు ఆ మాటలు కొన్నికలిసి అన్మభాషాపడ్దాలు క్షీర సీరన్యాయంగాకలసి పోయినాయి చాలా వాట్ల్టోంచి తద్భవాలు పుట్టాయి కొన్ని తత్సమాలు ఏర్పా టయాయి ఇందుకు నిదర్శనం నన్నెచోడుని కువూర సంభవం బహులాశ్వ చరిత తొండమాన్‌ భూపాలుని కుమారసంభవం-ర ఘునాధి భూపాలుని వల్మీక చరిత మొదలైనవి ఇపుడెన్ని యింగ్రిష పదాలు కలిసిపోలీదు బంగాలీపదాలు కొన్నివచ్చాయ పరాసు పదాలు కొన్ని వచ్చాయి సంస్కృృతపదాలు చాలా వచ్చాయి ఈ సమూపహంఅంతా తెలుగుభాషలో ఏకం అయిపోతూ ఉంటే అన్య భాషాపదాలు వొద్దంటే నలాకుదురుతుంది? నభ్యు లెల్లా మాట్లాడు తుంటే అదల్హా శుద్ధవేం వేదకాలంతో కర్ధేభిః అవమర్శతు ఒప్పే [కమంగా ఆ పదాలు కర్ణెః అవమృశతు అని మాజాయి వేదకాలంలో ఈ పదాలు తప్పు కావచ్చు లేకపోతే లేకి పోవచ్చును. ఆ పదాలని మనం అసంఖ్యాకాలుగా వాడుతున్నామ్‌ ఆటు వంటప్పుడు అవి అశుద్ధాలంటం సాహసం ఈ చేసేవాడు- చేసీవాడు అనే పదాఎకి బదులుగా చెసీవా డంటే అది అశద్ధమ్‌ అందరూ అలా అంటే అదీ శుద్ధమే [గామ్యము [గాంథికము కలు స్తే పేడ బెల్లము పిసికి సట్టుంటుంది ఆంటార్వ నుబ్బారావుగారు ఇక్కడ మేమిల్హా చెపుతాము సంస్య్యృతమ.- [పాకృతము-_ శూరసేని- మాగధి- చూళిక- మైకాచి- అరేదియా- ఆఫ్‌గనిస్టానము- పర్షియా మలయ- ఇంగ్రీషు- ఓృఢము- దక్థణీ- బంగాళము- బటేవియా- చీనా- తుర్కీ_ తురేనియా- తార్తారము- మహారాష్ట్ర్రము- పరాసు- లాటిన్‌ - పోద్చుగఠల్‌_ ఇటలీ (గీను- 'స్పెయిన్‌- (దావిడము=* కర్ణాటకము- తుళు ఈ భాషలన్ని కలిస్తే పేడ-బెల్సము కలిసినట్టుండదా?


Chunk 5 — Kamadhenuvu-katha_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15731

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వారి
  • కూడా
  • భాషా
  • తెలుగు
  • అన్ని
  • మానవ
  • వారు
  • కొన్ని
  • అంటే
  • పదాలు
  • భాషలో
  • కామధేనువు
  • దాని
  • వాటి
  • ప్రపంచ
  • నుండి
  • ఉంది
  • అనేక
  • కాదు
  • వాసినాడు
  • అనుట
  • ఇంకా
  • చాలా
  • యిది
  • ఉంటుంది
  • లేదు
  • కొంత
  • ఉన్నది
  • భాషల
  • భావి

Extractive Summary:

వారి యర్థంబులెల్హ మన కనర్థకంబులు గాగ వారి భారతము భారతమమయి యుండును గదా వారి మనంబుల నిట్టిదురూహ వొడమనీయనందుకు ద్రైవమున కంజలినిదె సేయచున్నవాడ అని ]వాసారు ఈ వాక్యాల్లో వారి యర్థంబులెల్ల మన కనర్థకంబులు గాగ అనేది హేతువు [సశేషము] [అప్పటి కృష్ణా ప్యతికలో ఈ విషయమై వేటూరివారు వరుసగా (వాసిన వ్యాసాలలో ఇది ఒకటి ]] వీ కామధేనువు కధ [ప్రభాకరకాన్త్ర | అనుకరణ చిహ్నాలతో ఇంకా ఎన్నాళ్ళని బహిష్కారంతో ఉంచడం ఈ బహిష్కారం తొలగిపొక తప్పదు అత్హే మాండలిక (పయోగ వైవిధ్యాలనుకూడా ఇక దిగ(దొక్కజాలము ఆయా ప్రయోగాలలో ఒక మాధుర్యం ఉంది. మజిన్నీ పల్నాటి వీర చర్మితము కాటమరాజు కధ అన్న [పావీన వీర కధా పదరచన లింకను న్యపకటిత ములుగానే యున్నవి కాటమరాజు కథను నేను సముద్ధరించి ససిపజిచి [పకటించే 1పయత్నములో ఉన్నాను (పకటించే అనుకూల్యం ఏర్పడితే దానిలోని మెలుగులు వెల్టడి కాగలవు కాకతీయులకు సంబంధించిన కాకతమ్మ కథ ఏకవీర కథ మాతంగి కథ మొదలయిన చారిత్రక కథాగేయములు శ్చీకరింపవలసియున్నవి ఈ నడుమ రంగనాథ రామాయణము సంస్కరణ పరిశ్రమలో.


Chunk 6 — Kamadhenuvu-katha_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14017

OCR Issues:

  • ASCII junk on lines: [38, 120]

Key Terms:

  • వారి
  • సజీవ
  • తెలుగు
  • రచనలు
  • కూడా
  • గాంధి
  • కొన్ని
  • మంచి
  • వారు
  • అంటే
  • ఉంటుంది
  • నుండి
  • వాటి
  • కామధేనువు
  • కొంత
  • రేడియో
  • వాటిని
  • లేరు
  • లేదు
  • సహృదయ
  • రచనల
  • చాలా
  • జాతి
  • వచ్చి
  • సేకరించి
  • ఉన్నవి
  • అట్టి
  • ఆర్నెల్లు
  • అన్నం
  • అయినా

Extractive Summary:

అనే గోస్టి కార్య కమాన్ని డాక్టర్‌ బెజవాడ గోపాల రెడ్డిగారి అధృక్షతలో ఆకాళవాణివారు 1948లో [1ప్రశారం.. చేశారు అందులో పలువుళు (ప్రముఖులు పాల్గొన్నారు ఆనాడు ఫ్రీ [పథభాకరశాస్త్రిగారు [పకటించిన భావాలే ఈ వ్యాసంలో ఉన్నవి ] ఎప్పుడూ రచన-అందులో (పళస్త రచన సోల్బణమయిన (పతిభా వికాసముగల సహృదయవర్గమే చేసేదిగా ఉంటుంది సామాన్య [పజావర్గమనే పాలలో కాకలు పొంగులు వచ్చి వచ్చి పయి పయిని తేరుకొన్న స్నిడ్ధమధురమయిన మీగడ వంటిది సహృదయ రచయితృ వర్గము దానిలో లోలో ఇంకా కాకలు పొంగులు చిటబిటలుకేగి మెతకతనము తొలగి గమగమలాడుతూ నెమ్మదిగా నెలకొనే నేతివలె వెలసేది (పళస్త రచన ఇరుగుపొరుగువారికి మంచిచేస్తూ సలహాలిస్తూ ఆనందపరుస్తూ కలిసిమెలసి వ రించే సజీవసత్పురుషనివంటిది సజీవ |పశస్త రచన ఆయా దేశకాలములకు అవశ్యకములయిన అర్థములను సమకూర్చిపెట్ట డానికిగా పుట్టి తమ పని తీరేదాకా వాాపకములయి తర్వాత ఉత్తరోత్తర రచన లలో జీర్ణమైపోతూ ఉంటై కొన్ని సజీవ రచనలు మెకి మంచిగా కనిపిస్తూ నిజంగా చెరుపుచేసే సజీవరచనలు కొన్ని ఉంటవి వీటి గుణదోష పరిజ్ఞానం (ప్రజావర్గప్ప [ప్రజ్ఞా విలసికాన్ని అనుసరించి ఉంటుంది ఇదిగో [గంధ రచన చేస్తు న్నాను ఇది లోకానికి కుపకరిస్తుండి అని సాగిస్తే సాగేదికాదు ఉత్తమ రచన మానవ వర్గం అన్ని విధాలా "పెంపొంది అందులో ఉత్తను మానవత లని అది తనకో లోకానికీ సర్వోదయముకై తపించగా దాని గుండె (బల్బు కొని వస్తుంది ఉత్తమ రచన గాంధి మరణవార్త వినగానే తన్నుతానే ఎగరకుండా సహృదయ రచయితృ లోకం నుండి ఒక్కసారే ఉవ్వెత్తుగా పరిస్సురించిన (ప్రక్ఞ్యాపటోధ ములు ఇక మీద వెలయవలసిన ఉత్తమ రచనల కాట పట్టులు గాంధి సూక్తములు వాని మూలాధారనులు భవిష్యత్కాలంలో కావ్యవస్తువులు సత్య [పేమాత్మకములుగానే ఉంటవను కొంటాను రచనలలోనే యుగపరిణామం అంత పరిణామం జరుగ నున్నదను కొంటాను “మనిషి మనిషినీ అడిగి తెలుసుకొంటే 1పపంచమంతటా సహృదయ మానవతలో గాంధి మరణవ్వార్త విన్నక్షణంలో ఏయే సంఘటనలు సంభాషణలు కామధేనువు కథ _పభాకరళాన్త్రి తలి జరిగినవో సరిగా సత్యముగా [వాస్తేనే అవి వెయ్యి నవలల పెట్టు అవుతవి లక్ష భావ కవిత్వాలందులో ఉంటవి సన్నిహితమైన సత్యపు సౌందర్యమును గ్పుర్తించగలిగిన కొద్దీ రచయి తలు దూరపు కల్పితపు వస్తు రచనలకు స్వస్తి చెపుతారు గాంధి గారితో సహగమనం చేసిన ఆత్మ ధీరుల వీర గాధలు కావ్యవస్తు వులు కాగలవు దామను పితియనులకంటె మొన్నటి తూము నరసింహదాను నేటి గాంధి సహయా,తికులు దివ్య సాహిత్య దీపకులు విద్వేషములు మారణములు చాణక్య తంతములు జాతిమత దేశకృత విభఖేదములు పాటించి పొరవులు పుట్టించే రచనల కికనైనా స్వస్తి చెప్పడం దుంచిడి ఆత్మగుణములను భూతదయా కఇుంత్యనసూయాదులను పెంపొందించే రచనలే వెలయవఠెను వస్తువు మంచిదే ఆయినా రచయిత మంచి భాషాది పరికరం కలవాడే అయినా వాని హృదయం పరమార్థాభిముఖంగా పర్వులువారేది కాకిపోతే ఆ రచన చెడుతుంది పరమార్థాభిముఖంగా పర్వులువారే హృదయం కలవానికి ఎటువంటి వస్తువై నాసరే ఎటువంటి భాషైనాసరే మిలమిలలాడుతూ.


Chunk 7 — Kamadhenuvu-katha_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 13523

OCR Issues:

  • ASCII junk on lines: [159]

Key Terms:

  • భారతీ
  • తెలుగు
  • శతకము
  • కాని
  • వారి
  • కొన్ని
  • శ్రీ
  • గాని
  • కూడా
  • చేసేవారు
  • భాష్మాపయోజనము
  • వ్యవహార
  • నేటి
  • రేపు
  • భాషా
  • దాని
  • వచనరచన
  • ఇట్టి
  • సీతాపతిగారు
  • కావ్య
  • వ్యవహారభాష
  • టికి
  • వేటూరి
  • వెలయగలదు
  • నేడు
  • కాకపోతే
  • ఆంధభాషా
  • అన్నీ
  • ఆయాచోట్ట
  • వారు

Extractive Summary:

నేటి తెలుగు-నోటి తెలుగు ఎ వేటూరి (సథాకరళాశ్త్ర కొమధేనువుకథ _ (పభాకరశాన్త్ర ర్‌ర్‌ ఇక రెండవ (పకరణమున తమకున్‌ బూర్వకవి పయోగముల యాధారంబు లేకుండినా తమ పూర్వుల్‌ రచియించు లక్షణము వద్దంచున్‌ నిరోధించినా సమకాల వ్యవహారశబ్ధమ.లతో సత్కావ్యముల్‌ సత్కవుల్‌ సుమనో వృాద్యముగూ రచించి రవి నే జూపింతునో భారతీ అని సీతాపతిగారు కొన్ని వ్యాకరణములుకు కొందళణు (గంథకర్తలును కాదుకూడదని గర్హించు (పయోగిములకు బెక్కింటికి యుక్తిచే ఉత్పత్తిచే ఉచ్చారణ పరిణామ్మకమ సాజాత్యముచే [శవణ హృద్యతచే సత్క-వి (పయోగ రితిచే సాధుత్వమును నిరూపించిరి (ప్రతిపద పరిక్షకిది చోటుగాదు కాని మొత్తముమీ ద సీఠాపతిగారి సరిశీలనరీతియెల్ల నిందు జాల (పళ_స్తముగా వెలసి నది హ్రైచీన కవి నామము తద్‌ (గంథనామము ప్రయోగము నుదాహరించి తల్పక్యముగా దాను నొక వాక్యమున నా యపూర్వు [పయోగమును గూర్చి యించు సీతాపతిగారు సనియమముగా చాల జక్క_ని పద్యముల రచించిరి ఇట్టి నియమములున్నను పద్యములింది గొగ్గిలేక ధారాశుద్ధి గలిగి చక్క గ నున్నవి మచ్చుకు -- అంతాయంచు సముచ్చయార్థమున దప్పొనే 1సయోగింపః నే చింతా లేకయెకాదె ధూర్జటి రచించెకా గాళహస్తీశనా మాంతంబ్రై యలరారు పద్యముల నింకా యెందరో యిట్టి దీ ర్హాంతంబైన పదంబుల౯ా గృతుల్మవాయకా లేదె యో భారతీ రోసిండే టికి రో తలే టికి మహారోగస్థు డంచుకా గదా వాసె౯ా ధూర్జటి అత్వయుక్తప్ప నవర్జంబందు సజ్ఞోపముల్‌ జేసెన్‌ మూ డు పడంబులందు నిక నే జెస్పింది యొవ్పైననే సిందే టికి నొప్పుగా బరిగణింప౯ణ జూలవో భారతీ (నాసి స్ప ఇరువై నాలుగు ము శ్ల మేర యని కాదే (వాసె ్రీనాథు డే? పల్కు మో భారతీ సికాపతిగారు నిరూపించిన విధమున పహృద్యములై సుకవి [ప్రయుక్తము లయి (గ్రంధముల శెక్కియున్న పదములు తప్పులని గర్హింపరాదనియే నా నమ్మకము షష్టీ విభక్తి కు కు పూర్వము న లేకపోవుట (నాచన సోమ నాదులు (పయోగించినను) న కా అకు ఆంధధశబ్ది చింతామణి సూూతమునకు విరుద్ధమనియు (ఆంధళబ్ది చింతానుణి నన్నయ రచితము కానేరదని యెన్ని విధముల ఐరూపితమగచున్నను) చేతును కోతును తప్పు రూపము లనియు న్యవహారమున నంతగా గానరాకున్నను ఊయెల ఊయేల ఉమ్యొల- రూపములు సొధువులనుచు సర్వజన వ్య్గవహారరూధమయియున్న ఉయ్యాల తప్పనియు వాదించు వారిని నేను సంభావింప జొలను విశాల దృష్టితో _పాచీన సం[పదాయాభిమాను లీ శతకమును జూడ గల్గుదురు గాకయని యీశించుచున్నాను భాషాచరి[త పరిశీలము శబ్ద పరిణామ్మకమ నిరూపణము సత్కవి కావ్య[పయోగ (పదర్శనముః స[దచనము సరస్వతీ _స్తవమునను [పయోజనము లతో గర్భితమయియిన్న యీ శతకము పండిత కవి (పళంసార్హ్మము పయి (పయోజనములు గలదగుటచే మాతృభాషా పండితులు కొ గోరు.


Chunk 8 — Kamadhenuvu-katha_pages0071-0072.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 1076

OCR Issues:

  • ASCII junk on lines: [24]

Key Terms:

  • శశశయలి
  • శాక్యాలా
  • థ్రీ
  • ప్రభాకరపరిశోధకమండలి
  • వారి
  • స్ట్‌
  • మణిమంజరి
  • గ్రంధ
  • ప్రచురణలు
  • ప్రబంధరత్నావళి
  • వెలరూ
  • నీతినిధి
  • కానుధేనువు
  • తంజావూరి
  • ఆం్యధ్రజ్ఞజుల
  • చర్విత
  • అచ్చులో
  • నున్నవి
  • వేటూరివారి
  • పీరికలు
  • భాగము
  • చాటే
  • వద్యమణిమం
  • కొత్త
  • కూర్చు
  • ఒకటో
  • త్తే
  • శృంగార
  • ్రీగాళము
  • వార్ధనమంజేరె

Extractive Summary:

న య మ. హు మ న .... న స్‌ య. వ న.