Telugu Justice vanchuku (Andhra communist committe nivedika) - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఇం-ల
ఈంద్ర కమ్యూనిస్టుకమిటీ నివేదిక 5 ఆ లబ శ
లే. గ్ సహ న క
" క. నభ | జే
[ శీ నల
క్త
= కిం
.._వ్వుగౌలాంధ్ర ప్రచురణాలయం 3
ః విజయవాడ
లాం (ప్రచురణ న యో ఖో రై వెలవ మూడణాలు' నుం... శ న టల “ న్నా బ్హా వా వళ శ్ సాహిజీ రెస్, విజ "
బెస్టి స వాంచూకు
ఆంధ్ర కమ్యూనిస్టుకమిటి నివేదిక
ఆం(ధ (పజల చిరకాలవాంఛితమైన (పత్యేక శాష్ట్ర నిర్మా ణానికి శే్యద్రప్రభుత్వం పూనుకున్నందుకు మా సంతోపాన్ని వెలి బుస్తున్నాము, ఈ విషయమై వర్పడబోయే అర్జిక్క తదితర సమస్యల పరిషాశా-రానికి మావంటి సమదస్ట్రలైన ప్య కిని నియమించటం కూడా ముదావపామైన విషయం, సత్వర శాష్ట్రనిర్మాణవిమయంలో మారు "చేసే కృవీలో పూర్తిగా సవాకరిస్తామని ఆంధ కమ్యూనిస్టుకమిటీ తరఫున మీకు "తెలియజేస్తున్నాను
అసలు సమస్యలోకి వెళ్లేముందు ఇండియా (పధాని జహ్వూర్ లాల్ నెహూ పార్లమెంటు ఉభయ సభలలోను ఆంధ్రరాష్ట్ర నిర్మాణ విషయమై చేసిన (పకటనపట్ల్య మో పార్టీ ఎట్టి వైఖరి -శీసుకున్నదీ మోకు 'తెలియజేయవలని ఉంటుంది. ఇలా చేయటం అవసరమని భావిస్తున్నాను
10.12.1959 తేదీన, 27.22.1952 తేదీన ఆంధకమ్య్యూనిష్టు మష్నుట్రీ షపన.తీర్చానాలలో, (ప్రధాని నహ చేసిన (ప్రకటనలను మెము "బహిరంగంగా బలపరభాము, మా£/ప కన తీర్మానం శాకీ మాకు అందచేయటం కూడా జరిగిది అం తేశాదుం ఆంధలోని ఇతర పార్టీలు సంస్థలు వ్యక్తులు న్యెహూ (ప్రకటనను
మోదించునట్లు చేయటానికి మా శాయశక్తులా కృపి.చేశాముం
ఉగాదినాటికిరా షు 0
సాధ్యమైనంత త్వరలో ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మించవలెనని
ఇ-భుత్వం నిశ్చయించినందుకు మా సంతోపాన్ని. వెలు:
బుచ్చుతున్నాము.' అయితే ఈ సందర్భంలో క్మ్ (ఖత్వానికి మక విషయం స్పష్టంగా 'తెలియజేయవలెనని ము అభ్మిప్రాయా పడుతున్నాం, రాబోవు అర్థిక సంవత్సరంలోళా నూతన రాష్ట్రం అవతరించవలెనని ఆంధ (ప్రజలు వాంభిస్తున్నారు. 9050 జననకిలో భారతదేశం రిప బ్లు నావం పొందిననాజే, ఆంధ్రరాష్ట్రం వర్పదు తుందని ఆంధ్రులు ఆశించారు అనాడు అంధ్రా తమిళ కాంగ్రాను కమిటీలు రెండూ ఏకా 'ఛ్మిప్రాయాన్ని వెలిబుచ్చినప్పటికీ, (స్త్రీ (ప్రకాశంగాదొళ్కరు మ్యూత్రమూ తమ అభ్యంతరం "అలిపారు. దాని నాధఛారంగా చేసుకొని శేయదు [శ్రభుత్వం తమని శ్రయాన్ని మార్చుకుని రాష్ట్ర నిర్శాణం వాయిదా "వేసింది. ఈప్రభుత్వ చర్యకు ఆంధ(పజలుతీవంగాఅసంతృ వ్రీచెరదారుం ఆాష్ట్రా నిర్మాణంలో జరిగిన అభస్యంవల్ల , ఇప్పటికీ (ప్రజలలో తీవ మైన అసంతృ పే ఉంది, ఇకముందు వమ్మాాత్రం అలస్యం జగమున మాసు "రాష్ట్రంలోని (వజలందరిక్సీ ఆంధ్రులకు (ఫత్యేకంగాన్ను లీరని అన్యాయం జరుగుతుంది., అంధ్ర, తమిళ జాతీయోన్న్మాడి వర్గాలు తమ సంకుచిత స్వార్థ (పయోజనాలదృష్ట్యా చేస్తున్న (పకటా సనలవల్ల అన్యపాంతాలు తమకు కావలెనని చేసే విరుద్ధమైన (పక టనలవల్ల ఇప్పటికీ ఉభయ (ప్రజలమధ్యవున్న వైషన్య్యూలు మరింత్కె "హెచ్చవుతున్నాయి.. పరిస్థితులిలాగే కొనసాగిక్సే. నేటి మగడ్రానూ "రాష్ట్ర పరిపాలనాఇాఖలు _పైతం స్మక్రమంగా తమ పనిని నిర్వహించ "లేని పరిస్థితి వర్చడుతుంది రాష్ట్రంలో వివిధ [పజల ఆర్థిక, శొజు కీయ సాంస్కాతిక యోగతేమాలు నష్టపడతాయి. కనుక్ తెలుగు సంవత్సరాది ఐన. 1958 మార్చి 16 వ శేదీకి నూతనరాన్ట్రం అవత్వ రించవలెనని మేము కోరుతున్నాం. తెలుగు (పజల జాతీయ పర్వ చినమైన సంవత్సరాదికి ఆంధ్రులు విశేష (పౌథాన్యమిస్తారన్న వ్వమ యాన్ని ఈ సందర్భంలో మికు "తెలియజేస్తున్నాము. ఆంధ్రరాష్ట్రం లైంం
"పత్వరంగ్యా సాజగగ్యంగా నిర్మించడానికి ఉపయోగపడే ఈ [్రిందె సొచనలను ముం వస్తున్నాము ఫరిసా ద్దు లు
- మాసు రాష్ట్రంలోని _'లెలుగు జిల్లాలతో వెంటనే అంధధ్రరాష్ట్రిం- ఏర్పరచవలెనన్న (ప్రధాని నెహ్రూ (ప్రకటనతో మేము. .వ్క్భవిస్తున్నాము.. ఉభయ. పతలలోను తలయెత్రుతున్న చురభిమానాలన్సు విచ్చిన్నకర శక్తులను అదుపులో పెట్టడానికి శుదే సరిమైన మార్షంం
అంగధ్రలోని 11 జిల్లాలు బళ్ళారిలోని మూడు తాలూకాలు గ(ఆలూరు, ఉదోని, రాయదుర్ష రి అంధ రాష్ట్రంలో భాగాలుగా ఉండాలన్మి గత 80 పండ్లుగా వివిధ రాజకీయ పార్టీలు అంగీకరిస్తూ వచ్చాయి. ఈ తాలూకాలలో కొన్ని గ్రామాలలో (ప్రాంతాలలో ఇతర భామలు మాట్లాడే (జలు అధిక సంఖ్యాకులుగా ఉండ వఇవచ్చు, అలాంటివాటిని మార్చుకోవచ్చు, పై (సాతీపదికను ఆమో ఉంచే మద్రాసు రాష్ట్రంలోని వపధాన రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తూ వచ్చాయి. 1950 లో మద్రాసు శాసనసభా అంధుల (ప్రత్యేక “హైకోర్టు విషయమై, ఆమోదించిన తీర్ళానంకూడా 'పై(పాతిపదిక మాషనే..జధారపడి ఉంది
బళ్ళారిజిల్లాలోని మూడు తెలుగు తాలూకాలను గురించ్మి శే921 లో శేల్యారు నిగ యండఉండనే వుంది. కన్నడ "తెలుగు (ప్రజల "సరివాద్దును వారు నిర్ణయించారు. 1949._50 లలో శాష్ట్ర సమస్య శరిగి తలయె త్తినపుడ్కు నాటి విభజనసంఘ సభ్యులైన ్రుభక్ష వలత్సలం గోపాలరెడ్డిగారల్తు ఈ సరిహద్దు సమస్యను విచారించేం చుకు నియమించబడ్డారు. వారు బర్భారిజిల్లాను దర్శించి పై మూడు ఇఆౌలూకాలు తెలుగు తాలూకాలనే అఖ్మిపాయాన్ని ధృవపరిచారు
వె
వారి అభిప్రాయాలను విభజన సంఘం ఒమె ఎంచి క్యు దభుత్వాానికి నిఫారస్తు వేసింది. ఈ విషయమై నాటి ఏ ఫజనసంవ్లురా లిపోర్టులోని విమయాలను ఉశ్లేణంచటం అవసరమ? ఖావిష్తున్నాముం- విభజనసంఘరిఫో ర
విభజనసంఘం పై సమస్యపై ఇలా (ాసింది ర
“ఆంధ రాష్ట్రంలో చేర్చబడవలసిన (ప్రాంతాలు ; ముఖ్యంగా బళ్ళారిజిల్లాలో ఈ సమస్యయొక్క- క్రి ష్షతను. గుర్తించిన - మేము! లోగడ కాంగ్రాను వర్కింంగు కనిటీ ఈ విమయమై.. చేసిన తీ్ర్ళా నాన్ని ఇచ్చట ఉలేఖిస్తున్నాముం కాంగ్రాను పర్కింగు కమిటీ పీర్ళా. నంపై' ఆధారపజే, శేంద్ర రాష్ట్ర (పభుత్వాలు ఈ సమస్యై వ్యవహరిస్తున్నాయి, వర్కింంగు కమిటీ తీర్మానంలో ఇలా ఉంది 2
“జయపూర్ కాంగ్రాసులో నియమింపబడిన భాపారాష్ట్టః కనిటీ నూచనల ననుసరించి ఆంధ్రరాష్ట్రం వర్చచవలెనని దాదాపు, అంతా అమోదిస్తున్నారు. (మద్రాసు (ప్రభుత్వం, ఆంధధ్ర తమిళ' కాంగ్రాసు కమిటీలు కనుక మద్రాసు నగరాన్ని మినహాయించ్చి నిర్వివాద (పాంతాలతో వెంటనే ఆం(ధ్రరాష్ట్రాన్నినిర్మించవలసిందిగా "జేయ (ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
- సరివాద్దు కమిమన్ నూతన రాష్ట్ర సరివాద్దులను. ఖచ్చిి లంగా నిర్ణయించాలి. ఇలా చేయటంద్వారా నూతన రాజ్యాంగం, కేవ పెద్యూలులో ఆంధ్రరాష్ట్రం "పేరును చేర్చటం సాధ్యమో తుందని కమిటీ భావిస్తున్నది]
“కనుక నూతన రాజ్యాంగం అమలుల్లోకి రాకముందే అంధధ- రాష్ట్ర్రం నిర్మించబడవలెనని కాంగ్రాను వర్కింగు కమిటీ అభి(ప్రాయా పడ్డ విషయం స్పష్టం మ(్రాసు నగరాన్ని వదల్సి* నిర్వివాద [పాంతాలతో "రాష్ట్రం నిర్జించాలనే విషయంలో చాదాపు వకాఖి
డీ
పాయం ఉన్న వన్న-వివమయాన్నికూడా వర్కింంగుకమిటీ గుర్తించిందిం వెంటనే రాసు నిర్మించడానికి అవసరమైన అంగీకారం ఉన్నదని: రూడావి లై అంగీకరించింది “విశాఖ (చికాళోల్ _ విశాఖగాా తర్వాత విభజించబడ్డది. తూర్పు, పశ్చిమనోడావర్శి కృష్ణా గుంటూరు, నెల్లూరు. కడప, శర్నూల్కు అనంతపురం చిత్తూరుజిల్లాల విమయంలో ఎట్టి తగాదా? "లేనేలేదు. బళ్ళారిజిల్లాలో , సరిహద్దు నిర్ణయంపై. కెంత భీదాభి (ప్రాయమున్నది. ఈ విషయమై. స్తీ భకృవత్సలం, గోపాలరెడ్డి గారలు సమర్చించిన విలువైనరిపోర్టు కమిటీకి ఎంతో సహాయపడ్డదిం స్థానిక నాయకుల కోర్కె-వై. వీరు బళ్ళారిజిల్లాను చూచి రివార్డు చయారు'ేశారు. ఈ ఉభయులు కర్ణాటక శాష్ట్ర కాంగ్రాసుకమిటీ వారు ఇచ్చిన నివేదికను కూడా అందుకున్నారు. ఇవన్నీ జాగ్రత్తగా విభజన సంఖభం పరిశీలించింది చిత్తూరు. అనంతపురం జిల్లాలను పూర్తిగా కలుపుకొని మొత్తం 11 జిల్లాలతో, బళ్ళారిలోని మూడు -?తెలుగు తౌలూకాలతో, వెంటనే ఆంధ్రరాష్ట్రం వర్పరచవలెనని: మేము ఎట్టి సంచేహోలు లేకుండా సూచిస్తున్నాము, వివిధ ప్రాంతా లలో ఏవో చిన్న చిన్న సక్టువాటుల్లు అవసరం శావచ్చు. ఈ సర్దు 'బాటులు సాధారణ పరిపాలనా యం(త్రాంగమే చేయగలదు నూత అల్యూ, వర్చడ బోయ్ అంర్థరాష్టం, మిగతా మ(్రాసుశాష్ట్రం ఈ విషయంలో అంగ్కారానికి రాలేని పతంలో. సరిహదు కమివన్ నియామకం అవసరం కావచ్చు. కనుక నిర్వివాద (ప్రంతాలతో 1950 జనవరి 26 నాటి! ఆంధ్రరాష్ట్రం నిర్జించవలెనని కమిట్. సలహా ఇస్తున్నది. మిగతాప్రాంతాలన్నీ నూతనమ(ద్రాసురాష్ట్రంలో వుంటాయి ఈ పరిస్థితులలో, చిత్తూరు జిల్లాను అంధ్రశాష్ట్రంలో వేర రాదన్న శెందరు తమిళ సోదరుల అభ్యంతరాలు, " బళ్ళారి జిల్లా త్
"లోని మూడు తాలూకాలను చేర్చుటకు: అధ్య౧ రాలు పూర్తిగా 'ిరాధారాలని రుజువెతున్నాయి. చిప్న చిన్న సద్దు గాటులు చౌాననన్లాలా నానా తనభుపల నషా యా వానా భనా్తానననపనామటునానానాలు. చిత్తూరు బళ్ళార్మి అనంతపురం జిల్లాల్లో తమిళం శన్నడం మాట్లాడే (ప్రజలు మెజారిటీగా ఉంజే కొన్నిిప్రాంతాలు, (గ్రామాలు వున్న విషయం వాస్తవమే, అదేవిధంగా, చెంగల్చ్పబ్ధు ఉ_త్తరార్కా-ట్లూ "సేలం జిల్లాల్లోను, బళ్ళారి జిల్లా కన్నడ (ప్రాంతంలోను. తెలుగు మాట్లాడే (పజలు 'మెజూరిటీగావ్రున్న కొన్ని ప్రాంతాలు (గ్రామాలు వున్నవనికూడా మనం గు _ర్తించాలి. వమైనప్పటిక్సీ శ్రే జిల్లాలు బళ్ళారిలోని మూడు తాలూకాలు తెలుగు (పాంతాలనే విషయంలో ఎట్టి సంబదేవాంచేకుం ఈ పరిస్థితులలో మేము ఒకటి సూచిస్తునన్నాము. సెర్దివాద 1పొంతాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒక సరివాద్దు ళమి షన్ నియమింపబడాలి, ఈ కమిషన్, సవహాజంగానే వివిధ[గ్రామాల "సన్నిహిగత్వాన్ని (కంటిగ్యుట్సీ చృష్టిలో పెట్టుకొని సరిహద్దు గీతలు స్తుంది అంధ్ర రాష్ట్రం నిర్మించ బడ్డట్లు (ప్రకటించటంతోపాటు ఒక "శమివన్ నియమించ బడ్డట్లునూడా (ప్రకటింఛాలి. అలా జరిగినప్పుడే సరిహద్దుల నిర్గ యంలో న్యాయం తప్పక జరుగుతుందన్న విశ్వాస (వజల కేర్చడుతుంది ఈ సరివాద్దులా నిరయం జరిగినతర్వాత గూడ సరివాద్దుకు "రెండు వైపుల ఇతరళామలు మాట్లాడే మైనారిటీ (ప్రజలు ఉంటూనే ఉంటారు, వా భాష్కా సాంస్కృతిక వహాక్కులను భారత “రాజ్యాంగం వం 380 'సెక్షనుల ననుసరించి ఆ యా రాన్ట్ర- ప్రభుత్వాలు రఖ్నీం శవొల్కి గ్రగ్నిన సంఖ్యలో ఈ మైనారిటీ (ప్రడలున్నచోట విద్యా 6
బోధన వారి మాళృ్ళభావల్లోనే జరగాలి, అందుకు సౌకర్యాలూ కలిగించాలి... (ప్రభుత్వోద్యోగాల విషయంలోను, వ్యర్తక్క వాణిజ్య, తదితర వివషయాలలోను ఎట్టి విచతుణదూపీించరాదుం మైనారిటీ. (పజలపైన కూడా ఒక ాధ్యత ఉంది మెజారిటీ (ప్రజలఛామను వారు నేర్చుకొని సమిన్ట్వి రాష్ట్రప్రజల సమిష్టి శే మంళొరక్కు కృషి చేస్తూ సామరస్యంగా వారు జీవించటం "నేర్చుకోవాలి. తాతా-లిక శాసనసభ శనిన త డన ప చ హం 2, (పస్తుత మద్రాసు (శాసనసభలో 875 గురు సభ్యు లున్నారు* పీరిలో 140మంది పైన వివరించబడిన 11 జిల్లాలా మూడు తాలూకాల "తెలుగ్యుపొంతంనుండీ ఎన్నుకోబడ్డారు. ఈ 140+ మందిత్తో కొ త్తఎన్నికలు జరగేవరకు అం(ధ్ర రాష్ట్ర తాత్కాలిక శాసన సభగా వ్యవహరిస్తుంది. 3950 జనవరిలో శేంద్ర (ప్రభుత్వం సూచన లపై నియమించబడిన విభ జనసంఘం కూడా ఇబే సూచనను. చేసింది క05క1 జనాఫా ననుసరించి, నియోజకవర్శ పునర్నిర్డ్మ యం జరిగిన మాడట, కొత్త ఎన్నికలు జరపవచ్చు అఆం(ధ్రరాష్ట్రంలో "లెజ్లస్టేటివ్ కాన్సిలు నొకదానిని పర్పర' జణతలనవసరమని అర్జీ కంగా లేనిపోని గుదిబండగా తయారవ్రతురా దని మేము అభ్యిపాయపడుతున్నాము., రాజకీయ దృష్ట్యా చూస్తే తాళత్కాలీకంగా కాని, శాశ్వతంగా కాని, ఎగువ సభ్ ఉండవలసిన అవసరం వమ్మాళ్రమూ "లేదు, అస్సామ్హ్ ఒరిస్సా, మధ్యప్రదేశ్ "మా(దాచాదు, మైసూరు రాష్ట్రాలలోవలె, ఆంధ్రరాష్ట్రం కూడా. ఒకే శాసనసభలో వ్యవహారాలు నడుపుకోగలదు. కనుక నూతన రాష్ట్రానికి 'లెజిస్టేటివు కౌన్సిలు ఉండనకగారలేదన్సి అందుకు ' వః యేర్పాటు చేయనక్క-రలేదని మేము భావిస్తున్నాము /
రాజవాన్మి పైళోర్టు
రాజఛాన్ని హైళోర్టుల తాళ్కాలిక, ఇాళ్వత "కేంద్రాలు ఎక్కడ వుండవలెననే సమస్యపై అనవసరమైన వాగ్వివాదాలు పార్టు “సి? రాష్ట్రం చేస్తి అంధ్ర రాజభాని, హపాోళోస్టలను, శ్శ్వ శంగా మద్రాసులోనే వుంచవలెనన్మి అంధ రాజకీయజ్జులలొ ష్ వర్ష ౦వారు వాదిస్తున్నారు. మద్రాసును పార్టు ళన్చి9 శాష్ట్రోం చేస్తూ. ఇాళ్వతరాజ ధాని అం్యధ(ప్రాంతంలో నిర్తి ెంచబ'జేవర కూ తాత్కాలిక అంధ రాజధాని మ(డ్రాసులోనే . వుండవలెనని మరొక వర్ష ౦వారు అభ్యిపాయపడుతున్నారు. మరొకవై పున తమిళ 'రాజకీయజ్ఞలు అందరూ మ[డ్రాసు తమిళనాడులో అంతర్భాగమని, దానీని పార్టు శని] రాష్ట్రంగా చేయరాదని, తాత్కా-లికంగానైనా సశే ఆంధ్ర -రాజభాని మద్రాసులో వుండకూడదని ఐక్యక ౧ఠంతో వాదిస్తున్నారుం
మ్యధ్రాసున్వు పార్ట “ని రాష్ట్రముగా చేయవలెననే కోరిక ఆంధ్రరాష్ట్రం విషయమై. (పధాని నెహ్రూ చేసిన (ప్రకటనల పర్య "వేషణలో రానేరశాదు. అంలేకాదు. చె వి, పీ. రిపోర్టు నాధారంగా చేసుకొని నిర్మించబడే నూతనఆం(ధ్రరాష్ట్ర (వ్రభుళ్యానికి, మద్రాసు నగర భవిష్యత్తు ఇలా ఉండాలీ ఉండరాదు అని చెప్పే హక్కు-లేదని మూ దృఢ విశ్వాసం; మ(గ్రాసు నగర (ప్రజలు మిగతా మాసు "రాష్ట్ర్యవజలు ఆ విషయమై నిర్ణయించుకుంటారు.. కనుక ఆంధ్ర రాజధాని 'హైోస్టల మొక్క తాత్కాలిక శేం్యద్రాల ఏమయం మాత్రమే మేము సూచిస్తున్నాము. భారత యూనియన్లో ఒక రాష్ట్రరాజభాని ఇాశ్వతంగా మరొక రాష్ట్ర్రసరివహాద్దులల్లో ఉండటం అసంభవమని అంతా అంగీకరిస్తారు... అయితే ఇాశ్వత రాజధాని నిర్మించబడేవరక్కూ తాత్కాలిక రాజధాని మ(డ్రాసులో ఉండవలే ననే వాదనను మాద్దాం, శాశ్వత రాజధాని నిర్టించటమ నేది
8
అనుబంధం 3 1950-58) సందతృరాల మభ్య విద్యుచృ క్తి స్కీకులలో ెట్టుబడిం ఆంగ్రోతర (ప్రాంతాలు స్క్్మములు 195051 195152 195253 (ప్రాధమిక (బడ్జెటు అంచనాలు) ఆంచనాలు) జలవిద్యుత్ స్కీములు
- (యద్ధానంఠరే ఫునర్ని ర్మాణ స్మీ్ములు మినవో) క. పెశారా శర్కకర్యిషే6క 936,815 శళ1ళ100
- మెట్టూరు ఉప్కర్ఫ221: 16,59,097 4912900
- పాపనాశం తక్కకపె00- 1690%721 జ్కృటణ౦ శీ నళోస్పేట జా 8,195 29800 ర్ కొల్లీగల్ 2ర,369 ఈ3ర్& = 22500 ఈ బళ్ళారి 30%,066' 1,90,077 110300 న మ యన. కర బై (యడ్ధానంతర పునర్నిర్మాణ పథకాలు)
- పైశారా కతకకంచి86 . 9980,8000 1071,9%0 2 మెట్టూరు రళిలర్క 125 764107 ఖ్క?8,100 9, పాపనాశం 29,4ర్క990 8030179 శ్రగ్య9గ700 మెత్తం ₹2ంార0ై. సెంట్. సెక0200700 12 వాకం.. వెలగ. పెట్తాత్తాల. రతం ఏ, (ధర్మల్ విద్యుశ్ న్కీములం యుద్ధానంతర స్క్్ములు, మినహా). క మాను 112,486 2898222 9,39,800 2, మంసరూరు లా అణ 10%000
- పఫాండూరు 20272 శీర్క్ 96. కళ్యా700 కీ డిస్ న్ అలానా 280300 చు కం చనా ణో రే
శీ క _(యడద్ధానంతర ధర్మల్ విద్యుళ్ స్కీములు) క. మ్రాను * రక్యిరర్కిర10 - . 5899200 10%06,100 346 యుల్తం 0005 కళ్ మం మొ దక్తం ఆన్ని స్కీములు కలిసి . 1%,0150,428 * (190.58 మధ్య) విద్యుత్ న్మీములలాో "పెట్టుబడి అఆ౦(ధ స్క్్ములం 950.52 951.52 195253 ('ప్రాథమిళ (ఐరైటు ఆంచనాలు) అంచనాలు] క. జల విద్యుత్ స్కీములం (యద్ధానంకర పధకాలు మినహా)
-
ఆదోని క న్ తం0 9, హిందూపురం 72,786 జా 12500 మొళ్తం “స్వృగక మరు £, యర్ధానంతర స్కీములు
-
మాచిఖండ్ 72769636 6965657 2650000 ఏ, రాయలసీమజిల్లా 126,420 ర2,20%636 . ఈతికె000
8 హిందూపురం న త్యార95 న క తులళద 92,561 171,425 1916000 మొత్తం కకం (సం నంతా 25 శ సటటనల టే... తపప... పట వెం! జలవిద్యుత్ స్కీములు 91070505 7998918 2,99ర%800
- ధర్మల్ విద్యుత్ స్కీములు (యుద్ధానంతర పధకాలు మినహా),
క వీశాఖపట్నం ర్ 90051 99726 ఉ69,300 2, విజయచాడ క్కీ010క0 ఇిక్క099 $్వ్10500 8 కాకినాడ ఇ50972 350204 128200 4, ఆనంతఫురర 9,64%058 త్య౦0క,164 కైం3్క600 ర్ రాజమర్యడ్రి తృ69, 80% 226698 2,00,000 6, వరపరావుపేట 101,471 83,700 196900 ళ్ధా పార్వతీవురం ంు అలాల 190000 & పొద్దటూరు 366 లపే160 కైక్కు400
క 10. కడప ఉ23్కర02 " న 00200 ' కేకే (శీకాపళం జా న 14,800 మొత్తం 2800142 ౦౦0953 290,800 విద్యుక్: న్కీములలో "పెట్టుబడి (2050.53) అఆ౦(ధ(పాంతాలు స్క్ులం 1950.51 క95152 195258 (పాధమిక (బరైైటు ఆంచనాలు) అంభనాలు) ఉఓ ధర్మల్ విద్యుత్ న్కీములు (యుద్ధానంతర పధకం) క విశాఖపట్నం క్యీక్త7748 క89922 13%500 లె రాజమం్యకి సామర్లకోట ని పరణ క౭్క700680 జా 10200 తె. వెల్లూరు 18,02,020 812156 1367000 4. పళ్చ్నిమగోదావరి 10723203 ల 91%000 ర్ తాడిపత్రి తృతగాక0 1,69,700 88200 ర్న వంద్యాల 289168 2316333 1759200 7. కడప న్ ఉష్కర04 అజా 5 కర్నూలు జా 87285 అజ $, మదనపల్లి 667 1497 తొ2ళ600 7. టకాననానానానా నానన నకును నొళతుకకొనతులకులననానానాలా ననన ను నననమునులననుి. మొత్తం 7220306. 17909077 త06ర్క 500 కేక రికీ అ యొ త్తం ర్కిర్ర్యర్ర్వ్ 406 195053 పంపత్సరాలమధ్య విద్యుత్ స్కేములలో వెంత్తం "పెట్టుబడి" ఆంగ్యధేతర (పొంకాలు 01,50,425 ఆంధ(పాంకాలు ఈరర్వల్ర్క్4ర6
్గా విద్యుత్ స్కీములలో "మె త్తం "పెట్టుబడి మార్చి 1950 వరక్ష్యు మార్చి 1950 నుండి 1053 వరక మొత్తం ఖర్చు (జూన్ 1952 లా కాసనసభకు రాష్ట్రం (1950.21951 విద్యుళ్ళ క్రికాఖ సమర్చింపబడిన బర్జైటు. రిపోర్టు ననుసరించి) అంచనాల ననుసరించి) మిగతా మదాను రాష్ట్రం 1797016035 క9్క0150,426 ఆర్మధ క్కీరిర్స్8ర్య0]17 6రర్కిత్క్క486 వరావి 1 వై శెక్కలచ్చ్వారా ఓక విషయం, స్పష్టమౌతుంది. మార్చి 1953 ఆఖరువరక్కు మిగతా ముదాను రొన్ట్రఫింలా* విద్యుత్ న్కీముల కొరక తి కోట్ల, 78 లతల 58 జేలం పెట్టుబడి "పెట్టబడింది. ఆదేకాలంకో ఆంధ్రలో 11 కోట్ల 43 లక్షల 41 జేలం పెట్టుబడి పెట్టబడ్డది. మరా£ 2, 123 అనుబరిధాలలా* ఇవ్వబడిన అంకెలు జూన్. 1052' శాసనసళక పమర్చించబడిన బరైటు ఆంచనాలనుండి తీనుకోబడ్డవి. 195152 అంచ నాలం (పాథమిశ ఆరచవాలు మాత మేనన్న విషయం మరచిపోరాదు, 1905259 అంధనాలు బడ్జెటు అంచనాలు మామే. ఈ ₹0డు సంవత్సరాలలో వా సవంగా అయిన ఖర్చులు ఇంకాకెలీయదు,_ వానా బ్ వరా వ 3, 1050. మార్చివరిక మొ త్తంఖక్చును "తెలియజేన్తూ ఇవ్వబడిన లెక్కల 1950.51 విద్యు్ళ క్రిళాఖ పరిపాలనారిపోర్టు.. మండి ఉళ్రేశించ బడ్డాయి. (పేజీ (ట్స "
అనుబంధం 4 పరి |] మలలో పెటుబడి ః , న! *.. పర్మికను పేడ ఆంగఖీతర అంథ ' 1. సింకోనాతోటలు 18503000 న 2. శీరళసోవ్ ఫ్యాక్టర్ ఇజ్క౦ం00 నా క హెడోజకేషన్ ఫ్యాక్టరీ కోజికోడ్ 1731000 666 &. మాన్ నిటీబస్ పర్వీస్ ॥ ఆ77000 ఇం వ్. చేపనూనె పర్మిశమ కోజికోడ్ క్క్ఠ్త్ 000 906 7. పారిశ్రామిక ఇంజనీరింగ్ ఖార్థానా మ్యుదాను ర్క్శక్తి000 లం ర ఆంధ్రా శాగితంమిల్లు కట 2458000 ప... కనక. మొత్తం వృశేలే2ర000 47,06,000 .చనానననానునానాలునా నునన నననననొనొనముననానానా ననున. షరా ఫఎ=ఐఈ అంశలు 1052 జూన్లో మ్రాను శాసనసభలాో వేళ పెట 1095258 బడట్ మెమోరాండంనుండి సేకరించబడినాయిం ౬
అ'నుబంధం క్ర ( ద్యో గాలు
మరా వ మడాను (వభుత్వపు "స్మ శ్రటేరియట్ , "ిన్యూబోర్డ్యు ేయ్యదంలోన్ని తదితర (యళుశ్వళశాఖలలోని ఆంధ్రోద్యోగుల సంఖ్య యూ దిగువ యివ్వ బడింది, ఇది 1950 విభజనసంభఘే ని జేదిశనుండి స కొనబడినది. 1953 లోనూ
'ముందులో కపఛానమైన] మూర్చలు 'లేనేలేవుం | ప భు క్వశాఖలు శ్లాజ్తక్సెర్ ఊద్యోసలు వాన్ 7౫జికుడ్ ఊద్యోగులం ఆం[ధులం అంయే జాతం ఆం ధులు ఆంధ ధే బ్య
లొ కదల లొ శకులు "సశ్రసేరియట్ 8 67 75 201 850 1051 ఇవిన్యూబోద్డ 6 ఉ8 ' '5్% ణా క్షీఫస్ ర్ం6 వ్యవసాయశాఖ లై క్షే క్ష ఏ0 192 212 పర్వ లాండురికార్డుకాఖ గ్ గ్ క్ష 104 198 మత్స వ్ఖ శె | ల తె 6 ళా 13 విద్యాశాఖ క్షే కక్ కె6 ల కైక 15% పోలీనశొఖ లు న్! త ల స (తళుశ్వపరీమాకమమన్ ల! "చ్చి 1 శశ ఈగ శర్దమాకాఖ క్షి శ్ 6 త్త లై 26 ఫెర్ సర్వీసు క్ష కె క్ష లు 24 విద్యుచృ క్తి 6 ఈఈ 58 37, మ 360 వీ డల్ద్యుం డిం ,
(ఎ)ఎలె శ్ర్రకల్ ఇంజనీరింగ్. = శ శ్రీ నె శ్వ 4 (వి) ఇంజనీరింగ్. న్ జై శీర 70 55త 605 (వి శానిటరీ ఇంజనీరింగ్" 1 శ్తీ త్ తి 87 60 అటవీశాఖ క్ష క్రై త్తి | తి 32 పర్మిళమలు వర్తకం తి వి కై య 107 3 శ్ టోలు సరుకులంకాఖ క! 6 రి ౭20 128 168 కైలుశాఖ శీ గ! 6 37 ఉట
క్ చర్జిస్థడ్తోఫారకాలలళాఖ క్ష" యు న! ళా ళా టె ద్యళాఖ జు ళ్గ ల "తెలియదో స్టానికసంస్థల శాఖ 2 జ క 18 7 75 బాన్ ప్లానింగ్ శాఖ ఎల ల త్త న] 18 21 "లేబరుకమిమనరు ఎ క్త కీ కి కి య హరిజనాభ్యుదయశాఖ నా జె లె "9 వర పక్ష ఫిర్కాఆఖివృద్ధిశాఖ క్ష్ క్ష న్న శే 2 సహకారశాఖ డీ 10 కశ 36 173 209 రవాణాశాఖ గ ఠి 13 27 1558 162 శిమణచర్యల (టిబ్యునల్ 1 న్న! జై కై ర్. 6 ఉళారోగ్యళాఖ తి కై కర్ 13 కో క్రి వల్లిక పర్వీన్ కమివన్ 1 క్ష క్ ఖై క్క ఈ రిజిన్ష్రేషన్ శాఖ లై లై గ 13 42 ఫస్ చోరబిరుకాఖ 8 ల లం వి 28 31 దేవాలయాల కాఖ క్ష తి క్త మా కత 142 మహ్తిశాభ్యుదయకాఖ _ కై కె 5 ప 87 రికార్డు ఆఫీమ శాఖ _ ల! ఖై 8 క్ 73 పకుపోషణళాఖ ర్ 2క్ ౩0 వ! 5 96 ఆక్లిక్య పొటిపికల్ళాఖ - 6 6 19 రై 101 ఇ ల యణ భారతీయ వెద్యశాఖాది టల నెక్ట్ ఈట్ ల క" |] క్ష 12 13 మదాను శాసనసభ 38 య త్రి వ్ కఠి 531 పబ్లిక్ (పాసెవ్యూటరు వూ ౮! ఖై న “3 ౩ న్యాయశాఖ యు క్ష | య ఏ ౩ యుత్తం ౯1 అ 2 4 శనం కాం! మరావి మొత్తం ఇజికెడ్ వుద్యోగులలా* ఆంధ్రులు నూటికీ 15 మంది. నావ్ గజిటెడ్ వుద్య్యోసలలా* ఆంగ్ధధులు నూటికి 14 మంది వున్నోరుం
అనుబంధం “విర్రటేరియట్ శాఖల అయా శాఖల అధిపతుల పునర్వ్యవస్థీకరణ శ్ర అంధ గళత్వ సశ్రటేరియటొన్యు. సంఖ్యను తగ్జింయటట ఈ |10గా విధంగా పునర్యర్యవస్థ్రీకరించవచ్చుం | (జా న్యాయళావిలుం లి నవోోం శాఖ వ స్యానిక పరిపాలన ఆకతోగ్యం విద్యం కీ ఫర్డిక్ వర్కు మెనాన్సుం వ్ "రవిన్య్యూ, ఆవార్య వ్యవసాయళొఖలంం 4 అభివృద్థి పణాళికలు, టామాభ్యుదయశాఖ. (0) అదేవిధంగా వివిధశాఖల రాష్ట్రోద్యోసులను యీ. ,కిందివిధరాగా ఫునర్న్ని ర్మించికే ఉ౦ నుండి 15 వరకు యీ సంఖ్యను తగ్గించవచ్చును. శే. "రెవిన్యూ బోర్డును రద్దచేయాలి. బోర్డు స్థానంలో ఒ*ే ఒక రాష్ట్రా: ద్యోగి కాలం, ఓఏ. పల్లిక్ సర్వీస్ కమిషన్. వి పల్లిక్ పర్కు డిపార్ట్రమెంటు = ఇందులో సే విద్యుచ్భ క్స్ కి ఎలెప్టీ ర్స కల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ శాఖలం కలపవచ్చుం క్త వ్యవపాయశాఖ కళ్ళ! ల్ ఆహారోర్పత్తి, 9 అడవులు, పకుపోషూం ల్). పరిశ్రమలు, వర్తకర్య చేపలు శంటట్రోల్ సరకల ైరెక్టరుం 6 విద్యాశాఖాధికారి జేవాదాయలు ధర్మాదాయాలకాఖు ఫర్టి సఫిడ్. పాఠశాలల శాఖ 0 వైద్య గ్రళాతోగ్యం. శానిటరీ యింజనీరింగ్.. కశాఖ్య కారతీయా వైద్యం ఎైళ్షాఖం రి ఫ్ర్కాా ఆఫివృద్ధి మునిసిపట్ కాన్మిళ్ళు స్టానిక సంస్థ లంం కి పోలీను ఇన్ స్పెక్టర్ జనరల్, 30). న్యాయశాఖ్య పబ్లిక్ (పానీహ్యటర్ మ) లేబర్, కమిషనర్ హరిజనాభ్యుదయం అడవిజాతుల శాఖ 12). స్టాటిస్టికల్యా ఆర్భికశాఖ, క. శాసనసభ 14) రిజిస్ట్రేషన్, జాయింటు స్టాక్ కంపెనీల శాఖ ఇన్ "ప్పెక్టరు జనరల్ =. 15% సహకార సంస్థల రిజిస్టార్.
క్6 నెలల్లో అయ్యే పనిగాదు. క్మ్6 సంవత్సరాలు పడుతుంది. అంశే- తాత్కాలిక రాజధాని మద్రాసులో ల్స్ 6 సంవచ్చరాలు ఉండవలె. నని ఏరి వాదన అన్నమాట ఇలా జరగటమంళ్కే అంధ్ర తమిళ (ప్రజలమధ్య ఇప్పటికే “"హాచ్చుగాడఉన్న వైవమ్యాలు మరింత పెచ్చు, “వెరుగక తప్పదు, కనుక మగ్రాసులో తాత్కొాలీక రాజధాని ఉండ ననే (ఫతిపాదనను మేము వ్యతి రేకిస్తున్నాముం మరొక కారణం కూడా వుంది. ఇలా చేయటంవల్ల అంధ్ర 'రాష్ట్రంయొక' సా రివెన్యూ ఆదాయం దెబ్బ తింటుంది. మడ్రాసునగర రివెన్యూకు ఆంధులు యధావిధిగా కోట్రకొలది రూపాయలు వెల్లి స్తూనే వుంటారు కాని ఇందులో కొంచెమైనా తిరిగి ఆం(ధ్రరాషస్ట్రానికి రాదు, ఈ విమయమై. విభజన సంఘం తయారుచేసిన లెకటలు ఇలా ఉన్నవి. అంధ రాజధాని, ఆం(ధ్రజేశంలోనే నిర్ణించబ'డే పతంలో (ప్రస్తుత మ్యడ్రాసు నగర రివిన్యూలో నూటికి 20 పంతులు అనగా 70 లతలు అంధ్రరాష్ట్రానికి దక్కు-తుంది. అంతేకాదు. విభజన సంభుం వినోదంపన్ను మొదలైన వానిని "లెక్కగట్ల లేదు, కనుక నిజానికి అంధ్రరాష్ట్రానికి ఇంకా ఎక్కువ డబ్బే మిగుతుందిం రాష్ట్రానికి వచ్చే అధిక ఆదాయం సంగతి అలా ఉంచి మ(డ్రానులో రాజధాని ఉంశే కోట్లకొలది రూపాయలు ఆంధ్ర (ప్రజలు నలు (ప్రయాణాలకు “ఫాక్చ-చేయవలని ఉంటుంది. ఆంధ్ర (పాంతంలో రాజధాని ఉండడం వల్లి ఈ డబ్బంతా మిగులుతుంది “తాత్కాలిక రాజధాని విజయనాడ అంధ్రచేశంలో రాజధానికుపయోగప'జే భవనాలుగల పట్టణ మేదీ లేదన్న వాదన కూడ నిరాధారము. ఆంధ్రదేశం నడిబొడ్డులో గుంటూర్వు మచిలీపట్నం ఏలూరు విజయవాడ్య అనే నాలుగు . సనగురాలున్నాయి ఈ నగరాల జనాభా ఒక్కొకటి. ఒక లమ _ 9
ఇెండులతుల మధ్య ఉన్నది ఇవన్నీ 'విజయవాడ నశేయ్యద్రంగా త్తం మైళ్ళ వర్తులంలో ఉన్నాయి. ఆఫీసులకు డావలసిన భవనాలు *ఈ నగరా “లలో అనేకం ఉన్నాయిః ఇవన్నీ కాక మరొక విషయం చెప్తాము, విజయవాడకు వం మైళ్ళ దూరంలో నూజివికు అనే ఒక, చిన్న -పట్టణముంపి జమించార కు చెందిన. అనేక భవనాలు ఇక్కడ వున్నాయి. అడే విధంగా, మాల్య చల్ల పల్లి, చల్లూరు 'శ్రామాలలో, జమీందారుల! అభవనాలు అనేకమున్నాయి. ఇవి,నరుసగా విజయవాడక్కు.60 40 విగ్ర మైళ్ళచూరంలో. వున్నాయి ఇవిగాక -పిళాపురం,. విశాఖపట్టణం 'వెంఠటగిరి నగరాలలో జమిోందార్జ్మ భవనాలు అనేకం, వున్నాయి ఈ భవనాలలో ళొన్నిగాని లేక,.ఈభవనాలలో కొన్ని విధా, గాలుగొన్సి ఇదివరశీ 1049 రైత్వారీ చట్టాన్ననుసరించి. జమిోండాకీ “రద్దుచేయబడటంతో రాష్ట్ర (ప్రభుత్వం “సొర్దధీనంలోకి వచ్చాయి జమిందారీ రద్దుచట్టం ర్వాత ఈ భననాలు జమిందా నే కుకూడా పెద్ద బరువు పరిణమించాయి. కనుక వారు ఈ భవ నాలను (ప్రభుత్వ ఆఫీసులకు సంతోమంగా అబ్లెకిస్తారు. వైన వివరించబడిన .నగరాలమధ్య రోడ్లు, రైలు రవాణా సౌకర్యాలున్నాలిం ఒక్క విజయవాడ నగర జనాఖా దాడాపు 2 ఆమలుంది. (ప్రకంనే సంవత్సరం _పొడుగునా (ప్రవహించే జీననది శళృష్ణ ఉండనే ఉంది పెగా విజయవాడ పెద్ద నైల్వే జంక్షనుం అం(ధ్రబేశంనుండి ఎమూలనుంవచైన్నా ]2%, 14 గంటలు నైలు ఉపయాఇంతో విజయవాడ చేరుకో వచ్చు “20 యమై్ళ్ళో వమా నాగ్రయముంది. విమానాశ్రయం అధునిక..శాజధాని కత్యవసరమనే ,విషమయం వేనే చెప్పనక్కర లేపు ఈ నగళాలమధ్యగల శె ల్యే సౌశళ్యాలను ' మరింతగా అభినృద్టి ఇచేసినపక్షుంలో విజయనాడ, దాని $10
యయట్టువున్న కక్ నగరాలు కలిని తాత్కాలిక శాజధానిగా. ఉప "యోగ వడగలవుం -ఇదేమీంగా శాయలసిమలోకూడా తాత్కాలికంగా హైకొ క్లును నిర్మించటానికి అవసరమయిన భవనాలు లభించగలవుం, రాజ భాని "శవసరమయిన (ప్రథాన "కంద్ర కార్యాలయాలు, హపోోస్టలు, అనగా "గవర్నరు నివాసం, .-శాసనసఫా శేర్యదం, .నె[కశురియట్లోని. ముఖ్య “భఫీఘులుు మైకోర్టు-ఏనిని వెండనే ఆంధ (ప్రాంతానికి తరలించాలి. మిగతా చిన్న “విన్న "ఆఫీసులను రాజధాని,వర్చాటు ఫూ ర్తి అయినళాద్దీ న్తూర్చుకోవచ్చుం , రాజధాని యొక్కం వివిధ శాఖలు నివిధ నగళాలలో వర్పరచి "నట్లయితే ఆ.సగరాలు దగ్ధరద్యర ఉన్నప్పటికీ పరిపాలనా వైపు ఇ్యము 'దెబ్బతినద్దా అవి ఒక సందేహం రావచ్చు. మేము పైవి *ఉయమంతా తాత్కా-లిక వర్చాటుగా మాత్రమే 'సూచిస్తున్నాము "అత్యవసర పరిస్థితు లేర్పడ్డప్పుడు ఈ విధంగా (ప్రభుత్వం ఇంతకు ూర్వంకూడా, వ్యవహరించింది యుద్ధకాలంలో మద్రాసు (పభుత్వ అఫీనులు వందలకొలది _మైళ్ళ్గదూరంలోనవున్న అనంతపురం కోయం బత్తూర్కుసగరాలలో స్థాపింపబడిన విషయం మనకు “తెలియనిదికాద్దు మేను వేసిన సూచనలలోని నగశాలన్నీ విజయవాడకు 0 మైళ్ళలో చ్యూత్రమే ఉన్నాయి ఒకటవ రకం రోడ్డు, రైలుసాక "ర్యాలు ఈ నగరాల చుధ్య ఉన్నవిం గుంటూర్వు విజయపడ నగ "రాల చుధ్య దూరం ]9 మైళ్ళు మాూళభ్రమేు -క "5₹0టి మధ్య, చిన్న చిన్న ఊళ్ళు ఇప్పటొశే నిర్మించబడి ఉన్నాయి. అవిధంగా.-ఈ "రెండు మరాలమధ్య కొంత సంబంధం -ఈ నరశే ఉందిః (ప్రస్తుతమున్న రవాణా సౌకశ్యాలను మరింత వృద్ధిచేసినో పవంలో విజయవాడలోను, చుట్టూవున్న నగరాలలోను, ఉంటూ "అర్మధరాష్ట్ర "రాజ ధాని సమర్థసీయంగా తన వనిని, నిర్యహించగలమ్మ నే
శాశ్వత రాజధాని, శాశ్వతే హైోోర్ట నిర్మించే విమయరా చాలాకాలంనుండి వివాదాంశంగా ఉంటున్నదన్న విషయం మాకు ఈ సందర్భంలో 'తెలియపరుస్తున్నాము. _ శాశ్వత రాజధాని తము 1పొంతంలోనే ఉండవలెననే ఓక బలమైన అభిప్రాయం రాయలసీమ రాంత (వజలలో ఉంది. వివిధ అభిప్రాయాలుగల ఆంధ్రులు సామః ర్య పూర్వకంగా ఈ సమస్యను ముందు ముందు తామే పరిమ్య- రంచుకోగలరు. శాశ్వత రాజధాని నిర్ణ యసమస్య, విజయవాడలో లాత్కాలిక రాజఛానిని వశ్చాటు చేసేందుకు , అడ్డుగా రానకారతే దని మా అభ్మిపాయంం శ్ చిట్ట చివరకు మేమొక విషయం స్పష్టం చేయదలచాముణం తాత్యాలిక ఛాజధాని విషయమై మా సూచనలు "మేము స్పష్టంగా ఒపుతూనేఉన్నామూ అబే " సమయంలో" మగ్రాసు నగరంలో రాత్కా-లికంగా కాని, శాశ్వతంగా కాని అంధధ్రశాజధాని. ఉండూ వలననే అభిప్రాయాన్ని మేము తీవ్రంగా న్యతిరేకిన్తున్నాముం- ఆాళ్వాలిక్క లేక శాశ్వత రాజధాని ఏనగరంలోనై నా సశ్కే అంధ్ర రాష్ట్ర సరివాద్దులలోనే ఉండవలెనని, మేము దృఢంగా అభ్యిపాయా వగుతున్నాను +" సర్వ సమగ్రమైన రాష్ట్రం (ప్రల్యేక గవర్నర్కు హైకోర్టు పల్లికు సర్వీసు కమిమనుగల్క సర్వసమగ్ర అంధశాష్ట్రం కావలెనని అంధ) (జలు వాంఛిస్తు న్నారు. అంతేగాని ఉమ్మడి గవర్నర్సు ఉమ్మడి హైకోర్టు. ఉమ్మడి పట్లికు సర్విసు కమిషమనులతో, వికృతమైన " ఉపరాష్టాన్ని వారూ కోరటం లేదు. ఇలాంటి వికృతమైన ఉపరాష్ట్రం అక్థికంగా ఎక్యు-న లాభకరమనే వాదన వాలా సీరసమైసనది, (ప్రస్తుతమున్నట్టు గవర్నరూ 7వ జ్యే సాలీనాఖర్పులుపదిలక్షలుగాఉండనక్క-ర లేదుః మధ్యప్రదేశ్. నస
ఇరిస్స్యా పంజాబ్ 'రాష్ట్రాలలోవల్కె చాదాపు ఏ లతల ఖర్చుతో ఒక గవర్నరును మనం భరాయించగల ము (జైవ అనుబంధం మూడండి) ఇదే విఫంగాా విభజన సంఘం సూచించినట్టు తక్కువ "సంఖ్యగల జడ్జీలతో మనం నిర్వహించుకొని హోోట్ట కయ్యే ఇఖున్గ్మును కూడా తగ్గించుకోవచ్చును. పబ్లిక్ స్వ్వసెస్ కమిమన్ను ఇంకా ఉమ్మడిగా నే వుంచడం" నలన ఉద్యోగాల విషయంలో ఇంతవరకు అంధులకు జరుగుతూన్న "అన్యాయాల్ని మరోరూపంలో సాగనిన్వడ మే అవుతుందిం ఉమ్మడి గవర్నరు ఉమ్మడి హైకోర్టు మొదలయినవి వుండ డంవలన ఖర్చులెవ్లీ తగ్గవుం పైగా ఆంధ్ర) రాష్ట్రానికి అర్థికంగా నష్టంకూడా, అది వలానేవై న చూపించాం. దానివలన అంధ్ర [ప్రజలలో ఆర్థిక రాజకీయ సాంస్కృతి క్యానృద్ధి , కుంటుబకుతుంది. అందుచే ఉమ్మడి గవర్నరు, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి వన్లిక్ సర్వీసెస్ కమిషన్ వుండాలనే సూచనను మేము ఖచ్చితంగా వ్వతిశేకిస్తున్నాం, సక్వాంగసంపూర్ణ మైన అంధ్ర రాష్ట్రం ఇండియన్స్ యూనియన్లో భాగంగా వర్పడాలని మేము ? రుతున్నాం, వ్వైస్తీ.- అప్పులు పంపకం అస్తి _ అప్పుల విభాాంం విషయంలో కూడా భిన్నాఖి' (పాయా లున్నాయి. ఏవి అప్పులు? ఏవి ఆసులు ? వాని విలువను ఈనాటి బజారుధరలనుపట్టి నిర్ణ యించాలా ? ేక చిళాఅవన్హాలలో జతపర్చిన ఖరీదుల్నే లెక్కించాలా * వాటిని వేశ్వేరు (పదేశాల మైళాల్యాన్ని బట్టి విభజించాలా? లేక అప్రజేశాలనుంచి. వచ్చే ఆదాయాల్ని పట్టి విభజించాలా? ఇదివరలో సింధు ఒరిస్సాలను మాతనంగా నిర్మించినప్పుడు ఈ విషయంలో అవలంబించిన న్న క్షే
లనే మ్రాసురాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా సవరించి అనుసరె స్టే చాలు, ఈ వషయం పెద్ద 'సమస్యకాదుః
విభజన సంఘంనారు. ఇదివరలో ఈ సమస్యను గసరించి- ఎత్తుకొన్నప్పుడు. నింధు-ఒరిస్సా _ రాష్ట్రాలను నిర్మిరిచినప్పూడు అనుసరించిన పదతులమిదనే ఆధారపడి పరివ్యరించజానికి [ప్రయత్నించారు నాన్ని కొన్ని విషయాలలో వారి సూచనలు న్యాయంగాన్నూ సమంగానూః "లేవని మేం అనుకొంటున్నాం. రివె న్యూరిజర్యు పండును, (గ్రామపునర్నిర్శాణ నిధిని గ్రామాలలో నీటి సరఫరాకు కేటాయించిన నిధిన్మి కిరువు నివారణ ' నిధిని, , రొక్కం. సొమ్మును విభజించటంలో పారు జనాఫా (ప్రాతిపదికను. తీసుకొ న్నారు- కాని (ప్రాజెక్టులు, వ్యాపార సంస్థలు, (ప్రభుత్వ బుణప్యత్రా లకు సంబంధించిన అస్తులను విభజించడంలో వారు ౪ (ప్రాతిపదికను. వదలిపెట్టారు. వానిని (ప్రాదేశీక (ప్రాతిపదిక మై. విభజనచెశారు. ఆ అస్తులు ఎక్కడున్నాయో = ఆ (పాంతానికి వెందుతాయన్నారు= (వభుత్వబుణంలో అంతవరకు వ్యనసాయడారులకు స్థానిక సంస్థలు. చుదలగువానికి ఖర్చుపెట్టగా మిగిలినడానిని "జెండు రాష్ట్రాల మధ్య పంచాలన్నారు. ఒకేమాదిరి ఆదాయాన్ని చ్చే పనులక్రై "రెండుప్రాం తాలలొ"నూ వెచ్చించిన పెట్టుబడులను గమనించి ఆ(ప్రకారం విగతా దానిని పంచాలన్నారకు. ఈ "లెక్క-ల్యప్రకారం అస్పులకంశు. అస్తులు పదికోట్ల రూపొయల విలునమేరకు ఎక్కు-వగా అంధిరాష్టాొనికి ఇవ్వ వలసి వ్రంటుందని' ఆ సరఘం అంగీకరించింది "
ఈ విధమయివ ఆస్తులు అవి వున్న (ప్రాంతాలశేవ పెందడర సహజం, కానీ వాటి విలువనుకట్లి కొరవపడుతున్న ' రాష్ట్రొనికి ధన రూపంలో (ప్రతిఫలం మొట్ట చప్పక పోవడం అన్యాయం, అందులో సందేహంలేదు, సీటి పారుదల సౌక 'ర్యాలన్యు జల విద్యుత్క-ర్భాగారా- ఇను నిర్మించడంలో ఐలేనేం వ్యాపార సంస్థల్ని నిర్మించడంలోనై త్రేనేర.
14 శ
మద్రాసు (పభుత్వం తమిళనాడుకు పతుపాతం చూపుతూ వచ్చింది. ఈనాటిడమ్మా బడి రాజ్యాంగానికి "సంబంధించిన సమిష్టి సొత్తులో వెద్దభాగం' ఆ పకులకోసం. విని యోగపరిచింది న్యవసాయదారులక్కు స్థానిక సంస్థలకు బయానాలుగా 'వెచ్చించినదిపోను మిగిలిన (ప్రభుత్వ రుణగనాన్ని,ఆ రెండు (పాంతాలలోను (ాశెప్టు, సంస్థల న్ర్తా అానివ్రై వెచ్చించిన "పెట్టుబడులకు అనుగుణంగా విభజించినమ్మాత్రం చేత జరిగిన అన్యాయం పరిపాా-రముకాదు, వమం ఈ పనులలో వెచ్చించిన సొమ్ము అంతా రుణంెచ్చి "పెట్టలేదు "రెవెన్యూ అదా యంనుంచి కూడా సొమ్ము తీసి -దీనిమిద ఖర్చుచేశారు. 1950 జన వరిలో విభజనసంఘంవారి రిపోర్టు (పకటించబడినాక అనాటికున్న రివెన్యూ రిజర్వుఫండు నలభ్రైకోట్లూ ఖర్చయిపోవడానికీకారణంయిదే.
విద్యుదుత్స త్మ పణాళికలకు సంబంధించిన ఈఉిదాహారణను గమ నిస్తేపరిస్థితులు స్పష్టంగా తెలుస్తాయి. ఎలక్ట్రిసిటీ శాఖవారి 1950.5] సంవత్సగపు పరిపాలనా నివేదికలోనూూ, 195258 సంవత్సరపుబజైట నివేదికలోనూ 'మ(ద్రాసు ప్రభుత్వం యిచ్చిన'అంశల్ని పట్లిమాస్తే 1958 మార్చి వరకు రాష్ట్రం ముత్తంమిాద విద్యుదుత్పత్తి (ప్రణాళి కలకోసం ఖర్చ్భుచేసీన ఉర కోట్లరూపాయలలో ఆంధ (ప్రాంతాలలో ఖర్చు పెట్టినది రమారమ్ ]]9 కోట్లు మూత్రమే 19050 జనవరిలో విభ శన సంఘంవారి రిహోర్టు "వెలువడిన తర్వాత "లెక్కలను" గమనిస్తే ఆర్మధచేశానికెంత అన్యాయర జరిగిందో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది 1350 మొదలు 1958,వరకుగల మూజేళ్ళలోనూ _శానిం అంతలో
లి ఖర్చుపెట్టిన ఇరవై ౭0డుకోట్ల రూపాయలలో ఆంధ(ప్రోంతొలలో ఖర్చు చేసినది రమారమి అరకోట్టు, (అనుబంధం కి, శీ 5ల్యూ అస్తి అప్పూలను విభజించడానివై మేము యిచ్చేసూచన లివి [్ర) “మాసు (ప్రభుత్వ మ్యుదణాలయంలోని మ్యుదణా యంాలక్కు: వినియోగపడని పామానులకుసంబంధిరచిన నియమోల శక
ననుసరించి వానిని విభజించాలి. ఉమ్ముడిరాష్ట్రంలోని అన్ని భూములు 'దౌజెక్టులు, అడవులు భవనాలు భవనాలలోని వస్తువులు" అవి వ (వదేశంలోనున్నా యో ఆ రాష్ట్రానిశే చెందాలి. అన్న విభజన సంఘంవారి సలహాను మేము అంగీకరిస్తున్నాము.
(ఖ అవిభక్త రాష్ట్రంలో అందరి పనులకోసం ఉపయో గించబడిన (ప్రభుత్వ భవనాల రూపంలోనున్న ఆస్తులకు మింజుపీలె ఆంధ్రిరాష్ట్రానికి "రావలసిన వాట్లాగా ఒకళోటి రూపాయలను ఇచ్చేస్తే చాలునంటూ విభజన సంఘంవారిచ్చిన సలవళ+ను అంగీక రింంచము, ఆ మొ త్తం వాలా తక్కువ ఒరిస్సాక్కు తూర్చుపంజాబుకు శే (ప్రభుత్వం నిశ్చయించిన దానినిబట్టి కొత్తగా రాజధానిని కట్టుకోవాలంక పదిపన్నెండుకోట్లకమాపాయలు అవుతుందని అందరూ అంగీకరించారు. ఈ పరిస్థితులలో అఆ సూచనను అంగీకరించము.
ఆంధ్రరాష్ట్రం విడిపోయినా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన నములు పెద్ద "పెద్ద భవనాలు మిగిలిన మద్రాసు రాష్ట్రానికే చందుతాయి్యి మద్రాసు నగరపు ఆదాయం దానికే వుంటుంపి ఆదాయం వచ్చే (పాకెక్టులు వ్యాపార సంస్థలు మిగతా రాష్ట్రం లోనే హెచ్చుగా వున్నాయి. అందుచేత మిగతా మాసు రాష్ట్రం విభజన సంఘంవారు చెప్పిన కోటిరూపాయల పరిపహోరంకన్న ఎక్కువ. పరిహారాన్నే ఇవ్వగల స్థితలోవుయి.
వై వాటినిబట్టి ఉమ్మడిరాష్ట్రంలో సమిష్టి వ్యవహారాలవై. ఉపయోగించబడిన (పభుత్వ భవనాల రూపంలో వున్న అస్తులకు మింజువల అంధ రాష్ట్రానికి "రావలసిన నాటాగా రమారమి నాలుగు వోట్ల రూపాయల నిన్వవలని వుంటుందని మేము అనుకొంటున్నా౦.
(గు మిగిలిన ఆస్తి _ అప్పులన్నీ _ అంజ నీటి పారుదల పాజెక్టులు జలవిద్యుత్ప త్తి, కార్శాగారాలుు ఛెక్ళల్ స్లేమన్లు, వ్యాపార సంస్థల్యు వివిధములయిన నిధులు రుణప్యతాలు (ప్రభుత్వ
16
రుణాలు మొద్నలైనవన్న్సీ, స్మక్రమంగ్యా వస్తుసంపదిలను పట్టి విలుప కట్టాలి. దానిని "కెండు రాస్ట్రాలల్లోని జనాఫా పరిమిలికి అనుగు ఇంగా _ అంశ 86.5) 68.5 'లెక్కని పంచిపెట్లాలి, శ (ఘు ప్రధానమైన సాంశేతిక విద్యాలయాలు, విద్యాసంస్థ లు అస్తుష్యత్రులు ఇతర సంస్థలు (వస్తుతం మద్రాసు నగరంలో నే వున్నాయి నూతనంగా ఏర్పడుతున్న ఆంధ్రరాష్ట్రం వాటినన్నింటిని తన ఆధీన (పాంతంలోనే నిర్మించుకునే సరికి చాలకాలం. పడుతుంది. అందుచేత మ(్రాసుళోవున్న ఆసంస్థలలో అంధ్ర రాష్ట్ర (ప్రజలకోసం 'శెంతకాలంపాటుళొన్ని మినహాయింపులను ఉంవాలి.విభజనసంఘం వారు ఈవిషయమై 'చేనిన ఈ సలహాలను మేము అంగీకరిస్తున్నాం. (చ) నిర్నయించబడిన "తేదీ మొదలుకొని 25 నళ్ళవరకూ ఈ ేశాలోని హంళాలు అమలులో వుంటాయి. నిర్టీ తదినానికిపూర్వం వరకురాష్ట్ర్రములోని "రెండ్యుపొాంతాల (ప్రజలకు మ్యదాసునగరములో ఆసుష్యతులు, వద్యాసంస్తలుు ఉపయోగించిన విధంగానే ఉపయో గ పడాలి, న్ (ఛు ఈ .గండు విధానాలలో వదో ఒక పదతిలో ఆంధ "రాష్ట్రానికి శీటాయింపు జరగాలి, ణి |, నిర్జీ తదినానికి ముంబే అంధధరాష్ట్రుంలోని వారికి నికీత అ అన ల ళా చఛమ్లున సంఖ్యలో స్థానాలను శేటాయించాలి. £. అవిధంగా నిర్ణయించడం , జరగకపోతే నిర్తీత దినానికి పూర్వం జరిగిపోయిన మూడు వళ్ళల్లో అయా సంసలలో ఎందరు జ ళం " గ ఆంధ్ర రాష్ట్ర్రీయులు స్థానాలను సంపాదించాలో ' హెని సగటుకు "సమానమైన సంఖ్యలో స్థానాలను శీటాయించాలి, (జ్ర ఆ సంస్థలలో రుసుములు "రెండురాస్ట్రాలనుంచి వచ్చిన వారికి సమానంగానే వుండాలి. ఆ సంస్థలలో నటా, పునరావ్వత్త చయ్యే ఖర్పులు ఆదాయానికి ఎప్పుడన్నా మించడం రటర్థవడితే
ఆయా రాష్ట్రాలనుంచి తీసుకొన్న వ్యక్తు లసంఖ్యనుబట్టి ఆ అదనపు ఖర్చును రెండు రాష్ట్రాలూ పంచుకొని భరించవలని ఉంటుంది,
(ర్సు నీ తిదినం తర్వాత వరుసన అయిదేళ్ళపాటు ఆంధ రాష్ట్రం ఆ విధంగా "కేటాయించబడిన స్థానాలను నించలేకపోతే హకు్కు-ను కోల్పోతుంది.
(ట్ర ఇప్పుస నిర్మాణములో ఉన్న తుంగభద్ర హైడ్రో ఎలక్ట్రిక్ (ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఇక్క-డ (వల్యేకంగో ఇచెప్పవలసివుంది. (పాజెక్టయొక్కం “హాడ్ వర్క్స్ ఉన్న సాంతం కర్ణాటక రాష్ట్రంలోకి పొయే బళ్ళారి జిల్లాలోవ్సందిం ఈ (ప్రాజెక్టుకు సంబంధించిన ఎగువకాలవనుంచి కరువుతో చాధపజే బళ్ళారి అనంత, పురం కర్నూలు జిల్లాలలోస్ మూడు లతల ' ఎకరాలు ,(లాభపడ తాయి. వాటికి నష్టం క లుగకుండానూ, విద్యుచ్భ కో న్యాయమైన ఆఎొటా రాయలసీమకు శేటాయించబడేటట్లు ఇండియా (పభుత్వం. “ాడాలి.
ఈ (ప్రాజెక్టునుంచి ఆంధ్ర (ప్రాంతాలకు సప్లయి అయ్యే నీకు విద్యుత్ చృక్రి పరిమితులనుబట్లి (ప్రాజెక్టు నిర్మాణంలో * అయ్యే ఖర్చులోన్నూ. ఏళేటా అయ్య ఖర్చులలోను" అనురూపమైన ఛాగాన్ని ఆంధ్రరాష్ట్రం యిచ్చుకుంటుంది? ఈ (ప్రాజెక్టువలన కలిగే లాభంలో అంధులకు వాటా లభించటానివై" ఈ (పాచెక్టనింవాణ కార్యక మంలో ఆంధధ్రరాష్ట్రానికి కూడా భాగం వుండాలి.
(వభుతో బ్రదో్యోగాల సమస్య ఆంధ్రరాష్ట్ర నిర్తాణసమస్యలలో అతి |పథానమైనది. (పభుత్యోద్యోగాల విషయమై అర్మధులకు అన్యాయం జరిగిందని ఆంధ్రుల అబిప్రాయం ఆంధ రాష్ట్రాందోళ నకు కారణమైన (ప్రధాన సమస్యలలో ఇనొకటి ' అదరా గెద:
కర.
శాగా చూసినా రాష్ట్రంలోని ₹జికుడ్. నానగెజిబడ్ ఉద్యోగూ. లలో అంధుల సంఖ్య, నారి జనసంఖ్యతో పోల్చిచూస్తే చాలా తక్కువా 1950 నాటి విభజన సంభుంచవారి రిపోర్టు [(పకారం రాష్ట్ర "కే్యదములలోని గజెశెడ్ ఉద్యోగుల సంఖ్య 468, చానిలో అంధ్రుల
సంఖ్య 72 మ్యశ్రమే, అంశ నూటికి పదిహేనుగురూ మాత్రమే వున్నారు. నానాగవెటడ్ వుద్య్యోగులు ర్స్ 15% మందిలో అంధుల
సంఖ్య 752 మాత్రమే, అంపే నూటికి 14ఉ5 వంతులు, ఇదిచూ ప్లే
ఉద్యోగాలలో ఆం(భేతరులే హాచ్చని' స్పష్టంగా "తెలుస్తూంది
(అనుబంధం క్ చూడండి)
ఈ స్ధితిలో విభజన 'సంఘంవారు మద్రాసు రాష్ట్రంలోని ఉద్యోసల్ని జనాభానిబట్టి రెంకు రాష్ట్రాలకు విడతియ్యాలని సూచిం* చారు ఆంధ్రశాష్టానికి ఇంతమంది ఉద్యోగుల అవసరం ఉందా? "లేదా? ఉన్నా భరించగలడా అని అలోచించకుండా ఉద్యోగుల్ని జనాభా సంఖ్యనిబక్షి విభజింది మనవాటాకి వచ్చిన వారందరికీ ఉద్యోగాలు చోపాలనడం అక్థళూన్యం, అన్యాయం. అలా వేయడం (పౌధమిశదశలో వున్న ఆంధ్ర రాష్ట్రం నెత్సిని అననసరపు బరువు 'యెత్తడం తప్ప వేరుకాదు. పె గా అవసరంలేని అం(ేోరోద్యోగుల్ని ఎందరినో పీసుకోవాలని బలవంత "పెట్టడం వాలా అన్యాయం,
చాను. శాష్ట్రంలో ఈనాడున్నన్ని శాఖలు. అంధ రాష్ట్రానికి అనవసరం. అందులోనూ ఈ, నడుము (ప్రభుత్వ ఇాఖలూ మరీ పెరిగిపోయాయి అం(ధ్రరాష్ట్రంపంటి చిన్న శాస్త్రానికి ఆ శొఖో లలో ాలమట్టుకు అనవనరమే, చఊానికి చేరికాాన్ర్రంజే | ఇాఖలతో ఎన్నిట్రనో కలిపెయ్యనచ్చు. దీనినలన ఆ శాఖలలో పరన్లుర సవా ౯56 మెచ్చవ్రతుంది. పనిలో నిపుణత పర్పడుతుంది. చోలోవరకో ఆఫీసులలో 'జకిశ్నో ఆలశ్యం (౭6-206) త్థతుకీది ఖర్ములుతగతో తాయి (చూడండి అనుంధం 60) 19
ఉవ్యొగాల వీభజన విషయంలో ఈ దిగువ విధానాన్ని అవ'* 'లంచించాలని మా వుద్దేశం, కొత్త రాష్ట్రానికి అవసరమయిన శాఖలు ఏమిటో ముందు జాగ్రత్తగా ఆలోచించి నిశ్చయించాలి. వాటిలో పనిచేయజానికి కనీసం ఎందరు అవసరం అవుతారో తేల్చాలి. అంతే గాని ఉన్న శాఖల్న్వీ ఉద్యోగుల్నీ వదోవిధంగా తీసుకోవాలనడం సరికాదు. అప్పుడు ఆంధధ్రోదో్యోగులందర్నీ అం(ధ్రరాష్ట్రానికి మూ "ర్బాలి, అవసరమయిన వుదోశ్యోగులు కావలన్సివస్తే వున్నవారిని 'వార్సి వి స్థానాలకు (పమోవమను ఇచ్చి సరిపుచ్చాలి. అలా చేయడంపలన ఉదొళ్స్గాలలోకి చేర్చుకోవడంలో నై తేనే (పమోమన్లుయివ్వడంల్లో -నైెశే నేం ఇంతకాలమూ ఆంధ్రులకుజరిగిన అన్యాయం కొంతవరవ్రైన "సర్దుబాటు అవుతుంది. ఇలావేసినాకూడా ఆం(ధేతర ఉద్యోగుల్ని | తీసుకోవడం అవసరమైత్సే అపుడు తెలుగు భఛామలో పరిపాలనా వ్యవవాగాలు నడపగల శ క్షివుండ్కి ఉద్యోగపరిమితి ముగియవచ్చిన వారినే ఆంధ్రరాష్ట్రంలోకి తీసుకోవాలి. (వభుత్వ నిన్వహణం (ప్రజల ఛామలో జరగడానిక్రీ అంధ్రోద్యోగుల్ని త్వరలో మై వుద్య్యోగాలకు ఫీస్తకోవడానికీ ఇది తప్పకుండా అవసరం. .
అంధ్ర శాష్ట్రంలోకి కీసుకునే ఆం(క్రేతరోద్యోలకిచ్చే రతణల 'విమయమై ఒరిస్బా రాష్ట్రచట్టంలోని దిగువ నిబంధనలను * మేము -అంగీకరిస్తున్నాము.
(60%6లుటంగ 01 దం మాొంచు66 01 0హు2 01|ల - 407లఅయుంల6 0 48 (0003టటళకంకి 0£ ౦౧1౫:2) ౦6ల 1936) ' - .
క. * గ 1986 వ్యప్రిల్ ఒకటో తేదీనాటికి మ్యద్రాస్కుమధ్య "రాష్ట్రాల కాష్ట్రశాఖలలో గాన్ని ఉపశాఖ లలోగాని పనిచేస్తూన్న ఉద్యోగులను. ఒరిస్సా (ప్రభుత్వం తన కపసరమయితే తీసుకొం -టుంది. ఆ విధంగా తీసుకోబడిన ఉద్యోగులు తమ స్వంత రాష్ట్రా. ఇికి వెళ్ళిపోవాలనుకొంశ్సు ఒరిస్సా (ప్రభుత్వంలో చేరిన రెంజేళ్ళ
లు
లోపున చెప్పాలి. ఓమారు అలాగ వెళ్ళిపోవాలనుకొని (వాశాక్ చానిని మార్చుకోవడానికి వీలులేదు. ఆ విధంగా వెళ్ళిపో వాలను: కొన్న ఉద్యోగిని అఆయనస్థానంలో పనిచేయగలవారు వర్చడ్డ వెంటనే ఒరిస్యా (ప్రభుత్వం పంపెయ్యాలి. ఆయనను ఆయన రాష్ట్రప్రభుత్వం: ఫీసుకోవాలి.
“ ర్రై అలా వెల్లి పోవాలని కోరుకాననివారినికూడా ' ఒరిస్సా (ప్రభుత్వం ఆయనకు సంబంధించిన రాష్ట్ర (ప్రభుత్వంతో ఒప్పందం. కుదుర్చుకొని పం'పియ్యవచ్చును.” రాయలసీమలోని వ్ద్వా సంసలు
మ(్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధింపబడిన రాయలా సీమ జిల్లాలల్లోని విద్యాసంస్థలన్షై శాయలస్రీమలో ఒక (ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని మా సూచన, శాయసీమకు "చెందిన చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో తిరుపతి 'జేవసానపు ధన ముతో ఇప్పట్కే కొన్ని విద్యాసంస్థలు స్థాపింపబడి వున్నాయి చానిని రాయలసీమకు ' విశ్వవిద్యాలయ "కేంద్రంగా నృద్ధిచేస్త్రే "దేవ స్థాం కాలూకు అపరిమిత ధనం (పజోపయోగంకోసం "హాచ్చుగా" ఉవయోగపడుతుంది.
ఈ లోపున రాయలప్రీమ జిల్లాలలోని విద్యాసంస్టల్ని అంధ్ర విశ్వెపెచ్యాలయానిక జతపరచి రాయలసీమలో ఆంధ్ర 'వెళ్వవిద్యాల- యంయొక్కం అనుబంధ కార్యాలయాన్ని. ఒకదానిని రచి జాని+ చ్యారా రాయలసీమ విద్యాలయాలను నిర్వహించడానికి తాత్కా- లికమయిన వర్చాట్ట్లు వేయవచ్చు. తరువిత పైనచెప్పీన విధంగా" ఇాశ్వతపు వర్చాటు చేసుకోవచ్చు.
ఈ మెమోరాండాన్ని ముగించేముందు అంధరాష్ట్ర) నిర్మా తానికి సంబంధించిన అత్క్మిపధాన సమస్యను, అరిక సమస్యను
7
గరించి మొ ముందు పెట్టదలచుకున్నాముః ఆంధ్రశాష్ట్రం వర్పడిగ్నే -బీశంయొక్కం- అర్థి కస్థితిని అది దిగతీస్తుందనే తప్పు అభిప్రాయం --ఈ యధ్య- €ెందరిలో బయలుబేరింది భారత “రాజ్యాంగ .సభ చేశ నియ మించబడిన “శాహాళాష్ట్ర సంఘరివారి రిపోర్టు ఈ కప్పు ఆలోచనకు మూలం, మ(ాసుళాష్ట్రంలోనైి "తెలుగుమూట్లాడే (ప్రజలుండే (పే -శాలతో అంధిరాష్ట్రాన్ని పర్చ్పరిస్తేే చానికిపటా రి కోట్ల 58ిలమ మాపాయిలు వష్టం వుంటుందని వారు ఆ రిపోర్టులో (వ్రాశారు, ఇది “అసమ(గ్రమయిన లెక్కంల నాధారంచేసుకొని తయారుచేసినమి సరిగా "లేదు. దీనితో విభజస సంఘంకూడా ఏకీభవించలేదు. వారుకూడా అంధ్రరాష్ట్రపు అర్థి క స్టితిమోద తమ "అభిప్రాయాన్ని "తెలియపర చారు. 90105.49 సంవత్సరపు లెక్కల్ని ఆభారంగావేసుకొని వారు ఇాత్తగా వర్సృజే ఆరధశరాష్ట్ర్రపు నష్టం 1 కోటి రూపాయల దరిదా పున వృంటుందన్నారు. విభజన సంఘంనారి రిపోర్టుకి “సంబంధించిన మూడొ అనుబంధంలో వారు ఇచ్చిన లెక్కల వివరాలను చూడ “వచ్చును. మోపారాష్ట్ర సంఘంచారు మైన చెప్పిన విధంగా.వెగరపాటు నిర్ణయానికి శావడంలో కారణం వుంది. పూర్తిగా మద్వనిపే.ధాస్ని (వవేశఫెట్టడం వలన ఆఅడాయం తరుగుదలలో ఆంధ్రరాష్ట్ర భాగం 498 లవమేల రూపాయలను ఖర్చు(వాసేశౌరు. కాన్మి అమ్మకాల వన్ను. -మోటారుబరడ్డ పన్నుు_భూమిపన్నుు ఇండియా (వభత్వం నుంచి పొగాకు _.వన్నులో శాష్ట్రభాగాన్ని "హాచ్చించడంవలన చచ్చే ఆదాయం ఇవన్నీకూడా. పిచ్చు ఆదాయాన్ని _లెస్తాయనే వాసిని వారు లెకళలోకి తీసుకోలేము ఏటన్నిటినుంచీ కోటీ వభయి లమల రూపాయలు అదనపు ఆదాయం. వస్తుందని విభజనసంఘం “లెక్కలు చూపింది ఆ 1948 _ 49 లక్కల్ని పట్టి మూస్తే "నేడు వమ్య్మద్రాసు నగరానికి వస్తూన్న. అఆచాయంలో కొంతఫొాగం్య ఇ? ఖై
మిందు 0 లయల మకూపాయలు ఆంధబిశంలో సిర్మించుకొనే ఖా త్త రాజధానికి నుళ్ళుతుంది అని విభజనసంఘం మూావీంచింది. చానిని కూడా ఛాపారాష్ట్ర సంఘంవారు ఒదిలిచేశారు. కాని నిజానికి ఈ “ెండు అంకెలూ కూడా ఇఉంతకంశు "పాచ్చుగానే వుంటాయి. నాపాళాన్ట్ర సంఘంవారు ఖర్చు పద్దుల్లోకూడా ఇటువంటి పొరపాటునే చేశారు, వారి "లెక్కల్మపకారం స్థానికములయిన ఇచ్చి 'పుచ్చుకోవడాలు (మగ్రాసు నగరంలో అయ్యే ఖర్చులు) మినహళ్ యించగా హాడ్ క్యార్షర్చు ఖర్పులలో ఆంధశాష్ట్ర భాం 61419 లమల రూపాయలవరకు అవ్రతుందని 'లెక్కలేల్చారు. కాన్కి విభజన “సంఘంవారి "లెకళలప్రకారం ఈ.ఖర్చు 119.82 లమల కంళు ఎంచదుం కా త్త రాజధ్యానిని క ట్లుకునేటందుకు అయున సొమ్ముమిోద వడేక్రింద చాని నిర్వహణకు వట్లా-60.లషల రూపాయలు ఖర్చుం బొందని ఛాపారాష్ట్ర సంభఘంరవారు అెక్కుచూపారు.. శాజభానీ నిర్మాణానికి అప్పుచేయబోవడం లేదు. గనుకనూ, కట్టిన మొదటి సంవత్సరాలలో నిర్వవాణకు 'వెద్దఖర్చు లుండపు గనక -ఈ పద్దు ఇంతి అనవసరం అని విభజన సంఘంవారు (వాళార్ను వైనచెప్పీన వన్నీ 'చూస్తే వనర్పడలోయే అంధరాష్ట్రానికి ఏటా బర్జైటులో నష్టం శ్ల్లి ఖలు వుంటుందన్న ఛాపారాష్ట్ర సంఘంవారి -అంచనా పొరహటు' అని స్పష్టంగా .కెలుస్తూందిం విభజన సంఘంవారు కోటి మూపాయల లోటు దూపడంలొ ఇటువంటి. తప్పూనే వేస్తారు. చానినికూడా దిద్దవలనివుంది.. పొగాకు ఫన్నులో రాష్ట్రానికి వచ్చే సొమ్ము 56 లక్షలను జనాభ్యాపాతిపదిక్ష మోద కొత్త 'రాష్ట్రాలమధ్యనీభజించారు. ఇల్లాచేయడంవలన అంధ్ర "రాస్ట్రానికి వంచు 20,70.లవలు వచ్చింది. శేమీంచిన చ్యదాసుకు శ5,80 లత్వలు వచ్చింది. ఈ. విభాగం ' తప్పు “ఉమ్మడి మ(ద్రాస గైష్ట్రంనుంచి ఇండియా (ప్రభుత్వానికి "వెడుతూన్న పొగాకు నమ *ల్ల్ర
కం కోట్ట్లలో, గం కోట్లు ఆంధధ్రజిల్లాలనుంచే 'వెడుతూంది. మ( ప్రభుత్వపు 1950 5] సంవత్సరాల *సీజన్ అంక (క్రాప్ రపో బట్టి ఈ విషయం స్పష్టం అవుతుంది. పొగాకు పన్నును విభ ప్వుడు న్ (పదేశంనుంచి ఎంతపన్ను వెడుతూందో దాని నను విభజించడం న్యాయం. అలాచేస్తే ఉమ్మడిరాష్ట్రానికివచ్చే పన్ను 56లతలలో ఆంధ్రరాష్ట్రపువాటా 50 లతులకు దగ్గరద, వ్రంటుంది, అంకే వారి అంచనాకంశు మరో 29.8 లకుల యలు ఆంధ్రరాష్ట్రపు ఆదాయానికి చేరుతుందిం
అడే విధంగా అటివ్శాఖ, పబ్లి క్వర్కుు శాఖలలో + ాష్ట్రానికి వస్తుందన్న ఆదాయం, అవుతుందన్న ఖర్చు పద్దుల్ని చెం జాగత్త గాపరికీలించవలసివుందిం వర్పడబోయే ఆంధరాన్ట వ్ధుంజే అరణ్యాల విస్తీర్ణ ౦ మిగతా మ్మదాసు రాష్ట్రంలో వ్సుం ణ్యాల విస్తీర్గ ౦కన్న తక్కుూవగాలేదు కాని విభజన సంఘం రాష్ట్రానికి నచ్చే అటవీశాఖ అదాయం - 157.02 లతులలో ాష్ట్రానికి 88.88 లయల రూపాయలుంటుందంది అది స ఇంక అంధ్రరాష్టానికి (ప్రత్యేకంగా కౌన్సిలుసభ "అవసర శాజ్యాంగశాఖల్ని కూడా నూతన రాష్ట్రావసరాన్ని పట్లితగ్గి 0 వచ్చును. వీటినన్నింటినీ గమనిస్తే -ఆంధధరాష్ట్రానికి రమార రూపాయలు నష్టం వుంటుందన్న విభజన సంఘంవారి అంశ కూడా పొరపాకేనని తేలుతోంది. నష్టం అణమార్రంయాకాన
వైన చెప్పినదంతా 1948 _ 49 నాటి అర్హిక పరిస [వాసినది, సరికొత్త అంచనాలు తేల్చడానికి ఈవ్వీధ్యతీనినో "లేవే దొరకడంలేదు. ఆతర్వాత అర్థికపరిస్థితులలో కొన్నిమ వచ్చివ్రుండవచ్చు కాన్ని. గడచిన వళ్ళ బడ్జెటుల వేపుచ్తూప్తే .స్థిలో పెద్ద వూర్చులేపీ వచ్చినట్టు కనబడదు అందుచేత నాష్ట్టం అర్థికంగా ఎరువు చేటు "కాదని "లేల్మువచ్చుం
మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడేవారున్న (పదేశొ లతో వర్సజే. ఆంధ్రరాష్ట్రం వి స్తీర్లం 65 వేల చదరపు మైళ్ళుం టుంది, అంకే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంచుమించు సగం అన్నమాట. 19851 జనాఖా "లక్క-ల(ప్రకారం ఈ రాష్ట్ర జనసంఖ్య 1, 99, 85, 000. చానిగుండా మూడు పెద్దనదులు పారుతున్నాయిః వానిమోాద పెద్దపెద్ద జలవిద్యుతర్మాగారాల్ని నిర్మించే _ అవకాశా లున్నాయి. దానివలన లతల ఎకరాలు సాగు అవుతాయి, లవమల కిలోవాట్ల విద్యుత్తు " ఉత్పత్తి అవుతుంది. పెద్దవారికి రోజుకు 12 శన్చులు, బిడ్డలకు 6 ఇన్నులు "శేమను పెట్టినా ఈరాష్ట్రంలోని పంట రాష్ట్రాపజలకు పోను 10.5 లతల టన్నులు మిగులుతుంది. పెద్ద. వ్యాళ్ళకి 16' కౌన్సులుు పీల్లలకు 8 బొన్సులు "రేషన్ - నిర్ధ యించినా కర్ లయల టన్నులు మిగులు ఉంటుంది +" ఆహారపంపకంలో జేటి ఉమ్మడి మ(డ్రాసురాస్ట్రా'నికి నాలుగుకోట్ల మాసాయలు. నష్టం వస్తుంది, ఆ విధమైన నష్టం ఆంధరాష్ట్రానికి ఉండదు మెగా ఈ అదనపు పంటవలిన ఇండియా (పభుత్వం మ(ద్రాసుకు ధాన్యసేకర, ణకు సబ్బిడీగా యిస్తూన్న 210.42 లమ్ల రూపోయలలో పద్ద మొత్తం ఆంధ్రరాష్ట్ర్రానికి వస్తుందికూడా,
ఫంక్ కాయథాన్యాలు, నూన గింజల పషయంలాకూడా అంధ రాష్ట! "పెద్ద మిగు లేవ్రంటుంది. మ(్రాసుస్లేటు మొత్తంలో ఉత్పతి అ స్స వక్టీ నియా ేశవాళీ రకాల పొగాకులో అయిదింట నొలుగువంతులు అంధ్రజిల్లాలలో నే ఉత్పతి అవుచూంది,' ఇండియా (ప్రభుత్వానికి పొగాకు పన్నువలన వచ్చేమొత్తం ఆదాయం 29,75 కోట్లరూపాయలలో ఒకా ఆంధధ్ర౭ిల్లాలనుంచే [7 కోట్లరూపాయలు వస్తూంది. 195051 సంవత్సరపు సీజన్ అండ్. డ్రాప్ రిపోర్టును బట్టి ఈ విషయం తెలుస్తూంది. (మొడు అనుబంధం గ
ల్
'స్టాదాబాడ్' “రాష్ట్రంలో మిగిలివున్న తెలుగు జిల్లాలు ఎనిమీ దింటినీ గనక 'చేరుప్తే అంధధ్రరాష్ట్రం విస్తీర్ల 0 11,20,000 చదరపు మైళ్ళు ఉంటుంది చాని జనాఫా రమారమి కి కోట్లు ఉంటుంది న! శాష్ట్రపువ్యావసాయిక, పారి శొమిక సంపద అపారం అవుతుంది,
ఆంధ్రరాష్ట్రం మ(్రాసురాష్ట్రంలోని "తెలుగు (ప్రాంతాలతో మ్యూత్రమే ఏర్పడినా అది చేశానికి అర్థి కంగా బరువు "చేటుకాబోదు ఒరిస్సా జనసంఖ్య 87.58 లమల్కు ఆదాయం 649.67 లతమల్యు పం జూబు జనాభ 12647 లతలు అదాయం 6802.88లతులకూపాయలు్యు సౌళాష్ట్రంలో జనసంఖ్య 886.22 లతలు ఆదాయం 8 కోట్లు ఇంకొ ఎన్నో రాష్ట్రాలలోను, యూనియన్ల లోనూ జనాఫా. తక్కు-చే, అడాయమూోశక్కు-వే, అయినా అవి స్వతంత్రంగా ఉండగ్గలగ తేదీ? 9 కోట్లజనాఛా గలిగ్కి 15 కోట్ల రూపాయల అదాయం, అపొరమైన వ్యావసాయిక్క సంపదవున్న ఆంధ్రరాష్ట్రం (విభజన సంఘంవారి రిపొర్ట్యుష్రకారమ్సే రోజు గడుపుకోలేని స్ధితలో వుంటుం దనడానీకి కారణంకనబడదు ఛారతటే శనికి అర్యధరాష్ట్రం అర్ధి కంగా గుదిబండకాదని మాదృఢమైన అభ్యిపోయం, పైగ్యా తవు చిరకాలవాంధితమైన ఆంధ్రశాష్ట్రాన్ని పొందాక "ెట్టింపు ఉ్సా వాంతో అంధధ్ర(ప్రజలు జేశం అంతటి శేమంకోసం పొటుపడతారు
అంధ్రరాష్ట్రాన్ని "వెంటనే నిర్మించాలనే సమస్యపై మా పార్టీ దృక్పధాన్ని సాధ్యమైనంత విస్పష్టంగా సులభగ్రావ్యాంగా "తెలొపీటందుకు 'మేము (ప్రయత్నించాము నూతన ఆంధధ్రళాష్ట్రాన్ని అతి త్వరగా అత్యంత సామరన్య 'సద్భావ పూరితమయిన వాతౌవ రణంలో నిర్మించడంలో ఇండియా (వ్రభుత్వానికి తోడ్చడాలనే వకో
- ట్రమయిన దృష్టిత్తో మేమి (ప్రతిపాదనలను "తెచ్చాము, ఏనిని రేవ వలలో నొడు మద్రాసురాస్ట్రంలో వున్న ఆంధ్ర తమిళ మళ్
యాళ్క కన్నడ (ప్రజలందరీ లాభేమాలను మనస్సులో వుంచ శొన్నాము, ఆంధ్రరాష్ట్రాన్ని వెంటనే నిర్శించడంలో స్థండియాన్రభుత్యా ఆ జ్ నికి పూర్తియైన హృదయ పూర్వక సహాకారం ఇస్తామని మా పార్టీ తరవున మరల నొకమారు వాగ్దానం చేస్తున్నాం, + మా ప్రతిపాదనలను పరిశీలిస్తారని ఆశిస్తాము. వూా(పయత్నాల ఫలితంగా 1958 మార్చి 16 "న వచ్చే నూతన _ 'తెలుగుసంవత్సరాది నాటికి ఆంధ్రరాష్ట్రం నిర్జించబడగలదని ఆశిస్తున్నాము భవదీయ లు, చండ్ర రాజేశ్వరరావు పిల్ల లమ్యర్రి వెంక శేశ్వర్లు ఎం, ఎల్+-వ్ వై వి. కృష్ణారావు లి
జ ౪ క కీస్ వ న్ ఫ్ ఫ్ పివిపి! నెల్లి ం ష్త్రళ చ భా ల్ల సక్స జావ వని విన వస్ లె హ్ స్ సల్. త్త స్ న్నే స్ట్ ఇద్షేస్గెష్స్ గట్ ని జినోళక $ జై గగిణ త శై 5 పై ర (పట ఆ ఇల్లి ౫ జె రబీ అర్టిర్షర్జిస్థ్క్లి 9 న స స సకల శ] శ్లిగ్ కి 8 కక ప షట (| జి రైకా కక్ చ జ (న్యం బేగ్నళ్లకు . సళ కై న్ స్ట | జ ॥ వి గై? కస్ కి జి త్ే బే ఎ పేక్ కీ జక డ్ య్ లా స్ క... లగ న + సే. శ క న. స. ఫ్ . ళ్ జ్లి జ శ్ఢి వ 1 2 2
వ్క్న్తేల్తెన్ ర్జ జవజక క ష్న శి భై దృ యం ఇకక పికి కల్లే క్కబ్ జీకే ణక షొిఇ్రి2ి2 క ఇడ ష్ష్ లె జ £ కేజ్ క్లషి ఈస్ జీకే ష్ మ కెక్టిక్లిక్టిక్సి క్రిక్ కష్టే కిక వ న మ ఖ ధీ! న! స్తీ ఏల తె" నా జ వ పివైి లైను అ కిక్తి్ సి క్తిక్తైి 55 ఎర ల ం "వేత సీ నదీ షాన్ ఓ వలం. 2 తికి రకత “కిక ఇ ఫిప్ వివి ప్ “శ కాల్స్ ఇ క్త్టై ౧ క్క ల] నే శా ద్ర్వె క | వ! క్లైకిక్తకిక్సి క్రిక్ 2 85 పషష్తివ్నేనే క్ట్ న వ , య్ లా లళ్లా లి న్ం ల! శ్ గ్ల జి ఇప ఎళి నా క్ి వ... | చ వ! చె 2 ఫల శ్ ౨
2 [కడ ప... వల ర్త్్గ ఈ న్ య! | 1 స్ క 2
- క | బొ పా ఛి ప. క్ [ (కకక | క (.. వ! ళ్ న తే క కక్ కే 2 క్తికిన్స్ ప. పపం! |క|, క గ నా. 122 ఫ్ జ్ నకల ప్ల మ ల్ ళం క్ కక్ స్య ర్లి క్త 9వ కైక క్ష |. వంక , న 9౨ ఎ కచ ల స. ే ళో లల్లీ కైక క్త్ క్ష ల బైల్ వరత! ల న | వ్ 15 |క్తిక్స్ వ్ ౩101 ఫ్ శే న్్ శ్ . ర! జ్జ మ స్త గ్త్ క్ - ల య ర - శ: /] | ఫే మ స్ట గ |. స గో న్డ్ న. ॥ ష్ణ. న న +. త? ॥ స్ గ. క / ; టర లి న. ే వ ణి టి ం్ ఉర లిరయటిలో యే = సీ ళ్
అద | [| 1 | [5 శ్ ట్జీ గి అజ | |[|||8| పీ స కకక క కకక 2 ' క ౯ఇవేగోళ్ళక్త్ క్ల ల నల్ జ్ఞ. వష | | | || రె ల జే
- | ఇ క! కరా ణి జి ॥&||| 112 స ర “షక || [128 వ్ ౧ గ 2 నీ +శే | [1|2 ౧ న్ గ్ చో క్ (్ లో క్ కటిన దబ్రల+ | 4 ॥ం ష్ష ఇ ష్ జ శ్ శ్రీ ర శ.
ట్! గ. టై వి శ ప ళ్ చడ లాలి ఫా అంది శ గ శీ హా స్? ఉష ఇళ నిం చేతి ఉ ళట6డై!్ క్ష్ ల ఎ 7 క ౯ రంగ్ ఇ రంప | ఇం 9 నే 1.
కె షళ్తునకే కిల ళీ
త. శృ న య. త్ ఎ జ్ ళా న! న జీ స్స్ జ ళిళ్లో సయ లా ళా (4 చు డ్ క్రి ఎ]నైఏ ర్ ,క్త్స్ స్ న్ సే క్త శ శ్రక క ల ఫస. శ ౨ + జ స ౮ా స్ ళ్ కి ల గ పయ నక్త క క్ క్ ౫ వ్ స శకి శక్తీ జవ ౧ శ త మ ట్ ౧౧ జ్ సలల రక కి వి డీ క్ స్ సర్రు ర్ . అాామైలా ళ్ ఛా ల శిరి! శ లాస్ట్ర సు పర కి క్ష్ ఫ్బస్ కిరి ఈ లే స్ట్ కళ ల్ న్్ థ్ రజ క్జే స్టార్ట గ [2 థల ఫి లే ద్జకి స్ “టె ఫ్ ట్ట స్తు రి స్జెచ్చ కన్ స్త
| ఉత్తాన. | మ. | శ ము వక ణం చ తలి. య న బు ల్ల న లం న. న. లో గో వ శక. వ న ల్ల లు జు ళం రల వ క వ శి మ మంట్ ఫ్ ర. స మ నా భ్
య ఆటల ననన కత లు. న త్తం ష్ రం వాల్ మం న మ. సర. స య లే స? దత క భక స స్ట మకు? ల న న ళ్: మ ట్స్ లా సం పా సలం. స యో ర నత స యా టం నైన యానాం నాను రం మా సా క్షు జో శ ట్ ళా న న యా నట్ పంపన టో పే ట్ ఏలో నంగ క హాం ల నా ర సు నమా హః తన సనన ప త న్ భావి న ను ఉట నల సత క. వ లనూ... ఈ షై నో లి టు మాతల ఇ 2 ఖీ వ్. న్ జ మ ల ల. వను ్్షే నానా తక సో న వ మ్ పనన న చం న్ మోన. లు సుం. న ఇనా వ న కా మమ నే. తా. స్తే సాం న నశ మ త ్ట. య