Telugu Junior dactarlu koruthunnademiti noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Junior-dactarlu-koruthunnademiti

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/jaunaiyaradaaakatara-kaoorautaumdaeemaitai
Date: 2026-08-04 11:26
Chunks: 7


Book Overview

Book: Junior-dactarlu-koruthunnademiti
Source: https://sundarayya.org/jaunaiyaradaaakatara-kaoorautaumdaeemaitai
Total OCR chunks analysed: 7


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • వైద్య
  • జూనియర్‌
  • డాక్టర్లు
  • ప్రభుత్వ
  • కమీషన్‌
  • రాష్ట్ర
  • రెడ్డి
  • జీవన్‌
  • సమ్మె
  • ఉన్నత
  • సంఘం
  • కోరుతుందేమిటి
  • ఆరోగ్య
  • మార్చి
  • లేవనెత్తిన
  • న్యాయస్థానం
  • కమీషన్‌కు
  • ఉత్తర్వు
  • విద్యా
  • వభుత్వ
  • చేయాలి
  • ప్రభుత్వం
  • డాక్టర్‌
  • ప్రధాన
  • వివరణలను
  • కళాశాలల
  • విద్యార్థులకు
  • రంగంలో
  • వారి
  • జస్టిస్‌

Per-Chunk Details

Chunk 1 — Junior-dactarlu-koruthunnademiti_pages0001-0010.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 10552

OCR Issues:

  • ASCII junk on lines: [37, 106, 107, 122, 124]...

Key Terms:

  • వైద్య
  • జూనియర్‌
  • డాక్టర్లు
  • ప్రభుత్వ
  • కమీషన్‌
  • రాష్ట్ర
  • రెడ్డి
  • జీవన్‌
  • సమ్మె
  • ఉన్నత
  • సంఘం
  • కోరుతుందేమిటి
  • ఆరోగ్య
  • మార్చి
  • లేవనెత్తిన
  • న్యాయస్థానం
  • కమీషన్‌కు
  • ఉత్తర్వు
  • విద్యా
  • వభుత్వ
  • చేయాలి
  • ప్రభుత్వం
  • డాక్టర్‌
  • ప్రధాన
  • వివరణలను
  • కళాశాలల
  • విద్యార్థులకు
  • రంగంలో
  • వారి
  • జస్టిస్‌

Extractive Summary:

పె ల్మ వ 1 శ న ను! లఠళ3ెగ్రి ల స ప్రతులకు న / పిడియస్‌యు అఖస్‌ మార్క్స్‌భవన్‌ విద్వానిగర్‌ 7వ లైన్‌శాహైటధూర ॥ నవోదయ బుక్‌పొస్‌ ఆర ఎమాజ్‌ బిల్లింగ్‌ ఎదురుగా కాచిగూడ చారన్త ప 4 విశాలాంధ్ర బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచీలలో =. అన్న అంశంలో నిర్ణయం తీసుకునేందుకు అనువుగా ఎన్లీఆ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయ వి సి ని సమావేశానికి అహ్వానించి ఈ విషయాన్ని చర్చించడం సముచితమని కమీషన్‌ అభిప్రాయపడి వారిని సంప్రదించింది ఆ మరుసటి దినమే 3022004న హాజరయ్యేందుకు వినగారు అంగీకరించారు ఆందోళనా క్రమంలో పాలుపంచుకున్న జూనియర్‌ డాక్టర్లు తమ వారిక పరీక్షలకు హాజరయ్యేం దుక్సు అనుమతిస్తూ వారికి అనువుగా కొద్ది పరీక్షల తేదీలను సైతం వాయిదా వేసేందుకు త్ర సమావేశం అంగీకరించింది ప్రతివాదులు నెం 4 జూనియర్‌ డాక్టర్లకు అనుకూలంగా "సెతం విన గారు కమీషన్‌ అనుమతితో ఉత్తర్వులను జారీ చేశారు న్యాయస్థానం ప్రతిపాదించి న ప్రధాన అంశంలో కొంత మేరకు ఈ సానుకూల పరిష్కారం లభ్యం అయినపుట్రిక్ష జూనియర్‌ డాక్టర్లు వారు సమ్మె చేసిన కాలానికి వేతనం ఉపకార వేతనాలకు అరి లా?


Chunk 2 — Junior-dactarlu-koruthunnademiti_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 18518

OCR Issues:

  • ASCII junk on lines: [21, 23, 39, 41, 48]...

Key Terms:

  • మెడికల్‌
  • మరియు
  • ప్రభుత్వం
  • ప్రభుత్వ
  • ప్రకారం
  • పత్రాలను
  • మంజూరు
  • కమిటీ
  • ఆవశ్యకతా
  • డెంటల్‌
  • కాలేజీ
  • జూనియర్‌
  • డాక్టర్ల
  • కాలేజీలను
  • వైద్య
  • శాతం
  • జనరల్‌
  • కాలేజీలు
  • సంఖ్య
  • వుంది
  • డాక్టర్లు
  • మేరకు
  • కోరుతుందేమిటి
  • ఎడ్యుకేషనల్‌
  • విద్యా
  • అదనపు
  • ప్రత్యేక
  • అయితే
  • ఎమ్మెస్‌
  • అవశ్యకతా

Extractive Summary:

లతలు ునాననామనయడా లు ఇస్లామిక్‌ అకాడమీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వెర్సెస్‌ కర్నాటక ప్రభుత్వం కేసులో సుబ్రం కోర్టు వెలువర్చిన తీర్చును ప్రస్తావించారు ఈ తీర్పులో వైద్య విద్యా విధానంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో సాధారణ ప్రవేశపరీక్ష ఫలితాల క్రమంలోనే కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్స్‌ అర్హతలను నిర్ణయించాలని న్యాయస్థానం నిర్దేశించింది ఎ ఒక్క విద్యార్థి ప్రవేశపరీక్షకు హాజరుకాని పక్షంలో వైద్య విద్యలో ప్రవేశానికి అర్హుడు కాదని స్పష్టం చేఎంది ఈ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రవాస భారతీయుల పేరిట 3 శాతం ఎట్లను అమ్ముకోచూడటం సుబ్రం తీర్పుకు పూర్తి భిన్నమైందని మొత్తం విద్యార్థులందర్నీ ప్రవేశపరీక్ష అర్హతా క్రమంలోనే ప్రవేశాన్ని కల్పించాలని శ్రీనివాస్‌ ప్రతిపాదించారు పైగా ఈ 3 శాతం ఎట్ట అమ్మకం ద్వారా వచ్చే మొత్తాలను ప్రభుత్వ కళాశాలల మౌలిక వనరుల అభివృద్ధికై వినియోగిస్తామని చెప్పడం మరో కధనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు గత దశాబ్దాలుగా తాము అనుసరిస్తున్న విధి విధానాల్లో భాగంగానే అన్ని ప్రభుత్వ కళాశాలలకు తగు నిధులను ప్రభుత్వం కేపాయించాల్సి వుందని ఆయన కోరారు ప్రభుత్వ అదనపు అడ్వకేటు జనరల్‌ తన వివరణను యిస్తూ రాష్ట్ర విద్యా సంస్థల చటం 983 ఎఎ యాక్ట్‌ ఆఫ్‌ 983 విదేశీ విద్యార్ధులను ప్రవాస భారతీయుల నుండి తగు మొత్తాలను పొంది వారికి వైద్య విద్యలో ప్రవేశాన్ని అనుమతిస్తున్నాయని పేర్కొన్నారు ప్రవేశానికై తీసుకున్న మొత్తాలను ప్రభుత్వాలు ప్రకటించాల్సి వుంటుంది కాలానుక్రమంగా ప్రభుత్వం ఈ అమ్మకం సీట్లను 5 శాతానికి పెంచి రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ వైద కళాశాలలకు ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు రంగరాయ మెడికల్‌ కాలేజ , కాకినాడ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ వరంగల్‌ కర్నూల్‌ మెడికల్‌ క్రాలేజ్ల్‌ అనంతపూక్రా మెడికల్‌ కాలేజ్‌ వెంకటేశ్వరా మెడికల్‌ కాలేజ్‌ తిరుపతి 2003 04 విద్యా సంవత్సరం ఈ ప్రత్యేక కోటాలో 39 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు అయితే శ్ర 05 09 2003న ప్రభుత్వ ఉత్తర్వు నెం 486 ద్వారా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలోన్సు 3౩ శాతం ఎఎట్టను ఈ ప్రత్యేక “సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ పేరిట అమ్మకానిక్రి ప్రభుత అనుమతించింది తద్వారా రిజర్వ్‌ అయిన ఎట్లు 40 వీటికి ఈ అమ్మకం ఎటకు క్రళా న్‌ అభివృద్ధి ఎట్లని చెబుతూ. మెడికల్‌ కాలేజీ స్థాపనకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని పొందడానికి పై చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక పద్ధతి రూపొందించడమైనది అ నిబంధనలు యోగ్యత అర్హత రూపము మరియు పాటించవలసిన పద్ధతి మొదలగు వాటిని తెలియజేస్తాయి నిబంధన 382 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము నుండి పొందిన ఆవశ్యకతా పత్రాలు కేంద్ర ప్రభుత్వము నుండి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక అర్హత ఒక యూనివర్సిటీకి అనుబంధంగా వుండడం స్థలం సంపాదించడం బ్యాంకు మొత్తాలు మొదలైన అంశాలు మిగిలిన చాలా నిబంధనలలో కొన్ని కేవలం ఆవశ్యకతా పత్రాలు పొందడం మాత్రమే మెడికల్‌ కాలేజీ స్థాపనకు అనుమతించినట్ట్లు కాదు ఈ పరిస్థితి ప్రభుత్వం కూడా తన ప్రకటనలో అంగీకరించింది మరియు నిపుణులైన అడ్వకేట్‌ జనరల్‌చే ధృవీకరించబడింది కాబట్టి దీనిని బట్టి స్పష్టమైనదేమిటంటే ఎ మెడికల్‌ కాలేజీ అయినా యంబఐ సెక్షన్‌ 0౦ ఎ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ప్రారంభించబడినచో లేదా స్థాఎంచబడినచో లేదా తరగతులు నిర్వవాంచబడుతున్నట్లైకే అది పూర్తిగా చట్ట విరుద్ధం మరియు సంబంధిత అధికారులు వాటిపై ఇంత వరకు ఎటువంటి చర్య తీసుకోకపోయినట్లయితే వాటిని వెంటనే మూనవేయాలి జూనియర్‌ డ్చార్లు కోరుతుందేమిటి 9 లలనా ాాలతానా స్థాపించలేకపోయారు మరియు స్థాఎంచబడ్డ మెడికల్‌ కాలేజీలో ఎంఎఐ డిసిఐ నిబంధనలు అనుసరించేటట్టుగా చూడడానికి ఒక కమిటీని ఎర్బర్చింది కానీ ఈ కమిటీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు మా ముందుంచబడిన రికార్డుల ప్రకారం వాస్తవ పరిస్థితిని తెలుసుకుందాం ఇక్కడ చెబ్బన విషయాలు సాధారణ పరిబృతులకు సంబంధించినవి ఇది ప్రభుత్వం తగిన కేసులలో సరియైన చర్యలు తీసుకోవడానికి ఆధారం కాగలదు జిఒ ఎంఎస్‌ నెం 28 తేది 304 998 ప్రకారం ్రైవేటు మెడికల్‌ కాలేజీలు స్థాఎంచడానికి 5 జిల్లాలు నిజామాబాద్‌ మహబూబ్‌నగర్‌ ఆదిలాబాద్‌ నెల్లూరు మరియు ఎలూరు పగో మరియు డెంటల్‌ కాలేజీలు స్థాఎంచడానికి మరో 5 జిల్లాలు విజయనగరం నల్లగొండ తిరుపతి వరంగల్‌ మరియు ఒంగోలు ఎన్నుకోబడ్డవి ఇదే జివొ క్రింద (పైవేటు మెడికల్‌ కాలేజీలకు డెంటల్‌ కాలేజీలకు ఆవశ్యకతా పత్రాల కొరకు పెట్టిన దరఖాస్తులను ఎంసిఐ డిసిఐ నియమాల అనుసారంగా పరిశీలించడానికి మరియు తగిన విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయుటకు పదవిలో వున్న అంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ నియమించబడింది విశ్లేషనాత్మక పరిశీలన తరువాత పైన చెబ్బన జిల్లాలు ఎన్నుకోబడ్డాయని మరియు ఈ విషయం చాలా రోజులు ప్రభుత్వ అనుమతి కోసం వేచి వుందని జిఒ నెం 28 తెలుపుతుంది కానీ ప్రభుత్వం పైన చెప్పబడిన జిల్లాలకు బదులు ఇతర జిల్లాల్లో మరియు కొన్ని అవే జిల్లాలలో మరోసారి అధిక సంఖ్యలో ఆవశ్యకతా పత్రాలను మంజూరు చేఎనట్స్లు మేము తెలుసుకున్నాం జిఒ నెం 28లో చెప్పబడిన జిల్లాల్లో కాక ఇతర జిల్లాలో అధిక సంఖ్యలో అవశ్యకతా పత్రాలను మంజూరు చేసిన విషయమునకు సంబంధించి ఎ ఇతర జిఒ మా ముందు ఉంచబడలేదు ప్రభుత్వము మెడికల్‌ డెంటల్‌ కాలేజీలు ఆయా జిల్లాలో స్థాపించడానికి గల ఆవళ్యకతకు సంబంధించిన ఎటువంటి విషయములను మా ముందు పెట్టలేదు దీనికి సంబంధించి తేది 542004న ఈ కమిటీ ఒక లేఖ ద్వారా అదనపు అడ్వకేటు జనరల్‌ను ఈ విషయమును స్పష్టపరచడానికి ఎలిచింది ఆ లేఖ ఈ విధంగా వున్నది జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి


Chunk 3 — Junior-dactarlu-koruthunnademiti_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 19269

OCR Issues:

  • ASCII junk on lines: [19, 26, 48, 49, 55]...

Key Terms:

  • మెడికల్‌
  • ప్రభుత్వం
  • జిల్లా
  • మరియు
  • డెంటల్‌
  • కాలేజీలు
  • మంజూరు
  • కాలేజీ
  • ప్రభుత్వ
  • అంశం
  • తరువాత
  • ఆవశ్యకత
  • రంగారెడ్డి
  • పత్రం
  • వున్న
  • జూనియర్‌
  • కాలేజీలను
  • ఎంఎస్‌
  • ప్రకారం
  • కమిటీ
  • దరఖాస్తు
  • కాంట్రాక్టు
  • కమీషన్‌
  • విద్యా
  • ప్రైవేటు
  • గురించి
  • కోరుతుందేమిటి
  • రాష్ట్రంలో
  • వైద్య
  • అక్కడ

Extractive Summary:

వారు పెట్టిన దరఖాస్తును జస్టిస్‌ ఎస్‌వి మారుతి కమిటీకి సమర్పించినట్లు చెబుతున్న 3 2200 తేదీ నాటి జిఒ ఎంఎస్‌ నెం 479 ఇక చివరిది 30 2002 నాటి జిఒ ఎంఎస్‌ నెం 2 ఇది చెబుతుందేమిటంటే ప్రభుత్వం ప్రైవేటు సెక్టారులో వున్నటువంటి మెడికల్‌ డెంటల్‌ కళాశాలలను దృష్టలో ఫెట్టుకొని వైద్య విద్యా సౌకర్యాలను పున పరిశీలించిన మీదట మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు రంగంలో అనుమతించడానికి నిర్ణయించింది ఈ ప్రకారంగా ప్రభుత్వం జాగ్రత్త పరిశీలన తరువాత ప్రైవేటు సెక్టారులో ఎడు మెడికల్‌ కాబేజీలను ఈ క్రింది చోట్ల నిర్ణయించింది 7 జిఒ ఎంఎస్‌ నెం 232 తేది 2062002 ప్రకారం ప్రభుత్వం మరో 7 ప్రాంతాలలో ఒక్కో ప్రైవేటు మెడికల్‌ కాలేజీ స్థాపించడానికి నిర్ణయించింది ఆ ప్రాంతాలు ఈ విధంగా వున్నవి తూర్పుగోదావరి రాజమండ్రి లేదా చుట్ట ప్రక్కల ప్రాంతం కృష్ణా జిల్లా గన్నవరం వరంగల్‌ జిల్లా కరీంనగర్‌ జిల్లా కర్నూలు నంద్యాల హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లా ఈ రెండు కాలేజీలు రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌ మరియు శంకర్‌పల్లి మండలంలో స్థాఎంచవలసినవి మొత్తానికి 25 మెడికల్‌ కాలేజీలను జిఒ ఎంఎస్‌ నెం 28 తరువాత వచ్చిన వేరు వేరు జీవోల ద్వారా స్థాఎంచవలెనని నిర్ణయించారు త జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి 7 తతా ఈ సందర్భంలో మేము సాధారణంగా వినే ఫిర్యాదులను గురించి చెప్పదల్బుకున్నదేమిటంటే ఎప్పుడైతే ఎంసిఐ బృందం తనిఖీ కోసం వచ్చినప్పుడు (పైవేటు మెడికల్‌ కాలేజీలు ఎవరైతే వారి సిబ్బందిలో సభ్యులు కారో అటువంటి వారిని అద్దెకు తెచ్చి చూఎంచడం జరుగుతున్నది అదే విధంగా కొంత మంది వ్యక్తులను పేషంట్లు కాకపోయినా వారిని పేషంట్టుగా చూఎంచడం జరుగుతుంది ఈ విధానం అద్దె రోగులు అద్దె టీచర్లు అనే నానుడికి దారి తీసింది ఒకే డాక్టరును ఒకటి కంటే ఎక్కువ మెడికల్‌ కళాశాలలో సిబ్బందిగా చూపినటువంటి సందర్భాలు చాలా వున్నాయి ఆ కాలేజీలలో ఆ డాక్టరు ఒకేసారి పనిచేయటం మానవసాధ్యం కానిది ఎందుకంటే అవి ఒకదానికొకటి చాలా దూరాన నెలకొని వున్నవి ఈ ఖర్యాదుల్ని ఆధారంలేనివి కాదని ఈ కమిటీ సభ్యులందరు విశ్వసిస్తున్నారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎంసిఐ ఆకస్మిక తనిఖీల వంటి చర్యలను చేపట్టవలెను 2 ఎస్సెన్నియాలిటి పత్రం తీసుకుని 2 సం ల కాలంలో స్థాఎంచబడినచో అటువంటి మెడికల్‌ కాలేజీలను సాధారణ న్యాయపరమైన నియమాలకు లోబడి వెంటనే రద్దు చేయాలి 2 సం ల గడువు విధించని కాలేజీల విషయంలో ప్రభుత్వం ఆ కాలేజీల విషయంల్మ్కోప్రభుత్వం ఆ కాలేజీల తగినంత సమయంలో స్థాపించబడ్డాయో లేదో పరిశీలించాలి ఒక వేళ అలా కాని పక్షంలో సాధారణ న్యాయపరమైన నియమాలను అనుసరించి వాటిని రద్దు చేయాలి 3 ప్రభుత్వం (ఫైవేటు మెడికల్‌ కాలేజీల అంశంపైన పూర్తిగా పున సమీక్ష జరపటం అవసరమై వున్నది ఒక వేళ ఇంకా మెడికల్‌ కాలేజీల ఆవశ్యకత వుందని తేలితే ఫారం 2 నిబంధనలను ఖచ్చితంగా అనుసరించి ఎస్సెన్నియాలిటి సర్టిఖకేట్లను మంజూరు చేయవలెను ప్రస్తుతం వున్న మెడికల్‌ కాలేజీలను అవసరానికంటే మించ్చి వున్నాయన్న జూ డాక్టర్ణ సంఘం వాదన వాస్తవమైనప్పటికీ ఈ విషయం డాక్టర్ల సంఘం కంటే ప్రభుత్వ నిర్ణయానికే సంబంధించబడింది భవిష్యత్తులో ప్రభుత్వం క్రొత్తగా అవళ్యపత్రాలను మంజూరు చేసినట్లైతే ఫారం 2 నిబంధనలను ఖచ్చితంగా పొటించాలి ఇలా పొటించినట్లైతే ప్రభుత్వం యొక్క నిజాయితీని మళ్లీ ప్రశ్నించే పరిస్థితి ఎర్బడదు ప్రస్తావనకు వచ్చిన మరో ముఖ్యాంశం కాంట్రాక్టు పద్ధతిలో నియమించబడిన డాక్టరు ఉన్నత విద్యాభ్యాసంలో ఇన్‌ సర్వీస్‌ అనుభవజ్ఞుడుగా గుర్తించబడకపోవడం అంటే కాంట్రాక్టు పద్ధతిని నియామకం పాందిన డాక్టరు ఆయనా సర్వీసులో వున్నంత కాలం జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి. లలనా ఊన్నత విద్యా భ్యాసానికి ఇన్‌ సర్వీస్‌ కేండిడేట్ల కోటాలో అనర్హుడే ఇది వివక్షతకు దారి తీస్తుంది ఈ ప్రకారం బోధనా ప్రక్రియలో కాంట్రాక్చ పద్ధతిలో నియామకం పొందిన వారు "సైతం పదోన్నతులకు అనర్భులుగానే మిగిలిపోతారు వైద్య కళాశాలల్లో బోధనాపరమైన ఖాళీలను పారా మెడికల్‌ స్టాఫ్‌ ఖాళీలను సమీక్షించగా ఈ ఖాళీలను భర్తీ చేయనందునే ్రజారోగ్య నత్రమ నిర్వహణ కుంటుపడుతుందన్న వాస్తవం వ్యక్తమైంది ఈ కారణంగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన వైద్యేతర శాఖల్లో చేపట్టిన తరహాలో కాంట్రాక్టు నియామకాలు వైద్య రంగంలో సత్ఫలితాలను ఇవ్వవని స్పష్టమైయింది జిఒ ఆర్‌టినెం 040 తేదీ 2209 2000 ప్రకారం వైద్యవిద్య సంచాలకులకు సహాయ ప్రాఫెనర్లను కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది ఆ పదవికి ప్రభుత్వం అనుమతించిన వేతన స్కేల్లులో 90 శాతంను వేతనంగా ఇవ్వమంది సంవత్సర కాలం ఆ స్థానంలో సర్వీసు పూర్తి చేస్తే 95 శాతం వేతనం మరో సంవత్సర కాలం కొనసాగితే పూర్తి వేతనాన్ని అమలు పరచాలని సూచించింది తరువాత జిఒ ఆర్‌టినెం 598 తే 57 2002 ద్వారా ప్రారంభవు నియానుకంలోనే పూర్తి వేతనం చెల్లించేందుకు అనుమతించింది పదోన్నతులపై ఖాళీలను భర్తీ చేసే నందర్భంగా ప్రభుత్వం సమీక్షించుకుంటేనే గానీ ఈ విధాన వైఫల్యాలు గమనంలోకి రాలేదు ఈ నియామక విధానాన్ని ప్రభుత్వ విధి విధాన క్రమంగా అడ్వకేట్‌ జనరల్‌ గారు వివరించారు అనుభవాల సారాంశంగా కీర్తించారు సామాజిక ప్రయోజన లక్ష్యంగానే ఈ విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందనీ సంవత్సరాల అనుభవాలను సమీక్షించిన మీదట మార్చుకుంటుందన్నారు సమస్యకు మూలకారణం ఉద్యోగనియామకాలపై నిషేధం విధించినందువల్లనే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయని కమీషన్‌ అభిప్రాయపడింది.


Chunk 4 — Junior-dactarlu-koruthunnademiti_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16037

OCR Issues:

  • ASCII junk on lines: [12, 33, 60, 135, 145]...

Key Terms:

  • వైద్య
  • ప్రభుత్వం
  • ప్రభుత్వ
  • జూనియర్‌
  • డాక్టర్లు
  • ఆరోగ్య
  • నుండి
  • యూజర్‌
  • జీవో
  • కూడా
  • రాష్ట్ర
  • వసూలు
  • శాతం
  • కోరుతుందేమిటి
  • ప్రజా
  • మొత్తం
  • ప్రపంచబ్యాంకు
  • మాత్రమే
  • ద్వారా
  • చేసే
  • డాక్టర్ల
  • చార్జీలను
  • మధ్య
  • మెడికల్‌
  • ఆసుపత్రులకు
  • కమీషన్‌
  • ప్రపంచ
  • రంగాలను
  • రద్దు
  • కాంట్రాక్టు

Extractive Summary:

మంది జూనియర్‌ డొక్టర్లు 2004 డిసెంబర్‌ 2 నుండి 42 రోజుల పాటు ఆందోళన చేశారు ఈ సమ్మె రాష్త్రంలో నూతన అధ్యయనానికి నాంది పలికింది సుమారు మూడు దశాబ్ధాల అనంతరం పూర్తిగా ప్రజా డిమాండ్లపై జూనియర్‌ డాక్టర్లు ఉద్యమాన్ని చేపట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమం గతంలో వీరు చేసిన ఆందోళనలకు భిన్నంగా ఈ ఆందోళన ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది ప్రస్తుతం జూనియర్‌ డాక్టర్ల సమ్మెలో వారిదంటూ ఒక్క డిమాండు కూడా లేకపోవడం అవి పూర్తిగా ప్రజా సంబంధిత డిమాండ్లు కావడమే ఆ ప్రత్యేకత ఈ ఆందోళన పట్ల జూనియర్‌ డాక్టర్ల దృష్ట కోణూనికి ప్రభుత్వ దృప్బ కోణానికి పరస్పరం భిన్నత్వం ఉన్నది భిన్నమైన ప్రయోజనాలూ ఉన్నాయి రాష్ట్ర ప్రగతి ప్రజారోగ్య సంక్షేమ దృక్పధం నుండి జూనియర్‌ డాక్టర్లు ఈ సమ్మెను ఆరంభిస్తే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు సంపన్న వరాల ప్రయోజనాల దృక్సృథం నుండి ఈ సమ్మెను అణిచి వేయడానికి పూనుకున్నది నిరంతరం జవాబుదారీతనం పారదర్శకత గురించి మాట్లాడే అనాటి హైటెక్‌ ముఖ్యమంత్రీ ఆయన ప్రభుత్వం ఈ సమ్మెను ప్రజాస్వామిక పద్ధతుల్లో పరిష్కరించడానికి ప్రయత్నించక పోగా దీని పట్ల తీవ్ర ప్రతి కూల వైఖరిని తీసుకున్నది ఎందుకంటే ఈ ఉద్యమం ఉద్యమకారులు ప్రపంచ బ్యాంకు లాలా జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి.. 27 న సానుకూల ప్రభుత్వ విధానాలను సూటిగా ప్రశ్నిస్తున్నారు కనుకనే ఈ ఉద్యమం మొత్తం విద్యారంగానికి సంబంధించిన విధానపరమైన అంశాలనే తిరస్కరించే స్వభావం కలిగి ఉన్నది అందుకే నారావారికి ఆయన ప్రభుత్వానికి అప్పుడు తీవ్ర ఆగ్రహం కలిగింది అన్ని ప్రతికూల పరిబృతులను అధిగమించి జూనియర్‌ డాక్టర్లు సమ్మెను దృఢంగా కొనసాగించారు ఈ సమ్మెకు సంభుభావంగా రాష్ట్రంలోని ప్రజా సంఘాలన్నీ ఆందోళనకు దిగాయి ఇతర సామాజిక వరాల నుండి పూర్తి మద్ధతు లభించడమే గాక అది రోజు రోజుకు ఒక భౌతిక శక్తిగా మారి అది జూనియర్‌ డాక్టర్లకు ప్రగాఢ విశ్వాసం కల్పించింది ఉద్యమ కొనసాగింపుకు ధృఢ చిత్తుల్ని చేసింది ఈ పరిణామాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 2003 డిసెంబర్‌ 20న జూనియర్‌ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది డిసెంబర్‌ 2 వరకు ఈ చర్చల తంతును నిర్వవాంచింది మొత్తం వైద్య అరోగ్య రంగాలను వ్యాపారీకరించే జీవో 90 గురించి గానీ పేద సామాన్య ప్రజలకు భారంగా పరిణమించిన వినియోగ చార్జీలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దు చేయాలనీ శాశ్విత ఉద్యోగ అవకాశాలకు స్వస్త పలికే కాంట్రాక్టు విధానాన్ని ఉపసంహరించుకోవాలన్న జూనియర్‌ డాక్టర్ల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా వాటిని 'తోఎపుచ్చింది ఈ డిమాండ్లు మినహా మిగతా సమస్యలు చర్చించడానికి ఎద్ధమని ప్రకటించింది అయికే ఈ పరిణామం ముందు ఊహించినదే ఎందుకంటే జూనియర్‌ డాక్టర్లు లేవనెడ్తిన డిమాండ్లు విధానపరమైనవి అవి ప్రపంచబ్యాంకు సంస్కరణల అమలు నుండి రూపు దిద్దుకున్నవి అందువల్లనే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూనియర్‌ డౌక్టర్ల చర్చల (ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు తమకు సంబంధం లేని వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ప్రభుత్వ విధానపరమైన అంశాలను ప్రశ్నించే హక్కు లేదనీ కూడా జూనియర్‌ డాక్టర్లను ఆయన "హెచ్చరించాడు ఈ నేపధ్యంలో జరిగిన జరుపుతున్న చర్చల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలను అఆశించలేము ఈ చర్చల తంతు ప్రజల్లో అనవసరమైన సమ్మెగాను ఉద్యమం పట్ల ప్రతికూలత పెంచడానికి డాక్టర్ల సంఘటిత శక్తిని బలవాన పరచడానికో లేక విచ్చిన్నం చేయడానికో ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఆశించింది కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందస్తు షరతుగా ఫలానా ఫలానా డిమాండ్లు తప్ప మిగతా డిమాండు పరిశీలిస్తామని ప్రకటించడంలోనే ప్రభుత్వం యొక్క ప్రజాస్వామికత సమ్మె పరిష్కారం పట్టి జవాబుదారీ తనమెంతో అర్థమవుతున్నది అసలు చర్చల ప్రక్రియకు ఈ పద్ధతే సరైనది కాదు ఇది అప్రజాస్వామిక నియంతృత్వ స్వభావానికి నిదర్శనం మాత్రమే జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి 28 ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాలను సొసైటీలకు అప్పగించి క్రమంగా ఆ బాధ్యతల నుండి వైదొలగడానికి వీలుగా 2003 ఎబ్రల్‌ 7న జీవో 90ని జారీ చేసింది ప్రపంచ బ్యాంక్‌ సంస్కరణలు అది విధించిన షరతులలో భాగంగానే ప్రభుత్వం ఈ జీవోను తెచ్చింది ఇది ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాలను వ్యాపారంగా మారుస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలన్నింటినీ వైద్య విద్యను (పైవేటీకరిన్తుంది శాశ్విత ఉద్యోగ అవకాశాలను నిర్వీర్యం చేసి కాంట్రాక్టు విధానానికి పునాది వేస్తుంది సామాన్య పేద ప్రజలకు వైద్య సేవలు అందకుండా చేస్తుంది అందుకే ఈ జీవో రావడానికి ఉన్న నేపధ్యాన్ని కూడా కొంత జూనియర్‌ డొక్టర్లు కోరుతుందేమిటి 30


Chunk 5 — Junior-dactarlu-koruthunnademiti_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 19268

OCR Issues:

  • ASCII junk on lines: [4, 35, 36, 123, 176]...

Key Terms:

  • ప్రభుత్వం
  • వైద్య
  • కూడా
  • ఆరోగ్య
  • శాతం
  • జూనియర్‌
  • మెడికల్‌
  • ప్రపంచ
  • డెంటల్‌
  • డాక్టర్లు
  • ప్రభుత్వ
  • కోరుతుందేమిటి
  • చేసింది
  • ప్రపంచీకరణ
  • అన్ని
  • వారి
  • సాంకేతిక
  • భాగంగా
  • ప్రజల
  • మరింత
  • కానీ
  • కళాశాలలకు
  • విద్య
  • కోటా
  • అయితే
  • ప్రజా
  • రెడ్డి
  • టిడిపి
  • బ్యాంకు
  • ప్రపంచబ్యాంకు

Extractive Summary:

కానీ సూత్రరీత్యా (ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ టిడిఎలు వ్యతిరేకం కాదు విద్యారంగ పైవేటీకరణలో కూడా ఇదే వైఖరి ఆ పార్టీలది కాకపోతే అధికారం ఎవరి చేతిలో ఉండాలి ఎవరి సారధ్యంలో ఈ కార్యాన్ని కొనసాగించాలన్న దగరే వారి మధ్య ఉన్న పేచీ అంతా అధికార పరుగు పందెంలో భాగంగా నేదురమల్లి జనార్ధన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో టిడిఎ టైవేటు మెడికల్‌ డెంటల్‌ కళాశాలల ఎర్పాటును ఆక్షేపించింది విద్యార్థి యువజన ఉద్యమానికి క్రియాశీల మద్ధతునందించింది తన ప్రజా సంఘాలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేఎంది లా జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి 38 జూనియర్‌ డాక్టర్ల ఆందోళన వివిధ రాజకీయ పార్టీల ప్రజాసంఘాల వత్తిడి ఫలితంగా "హైకోర్టు అదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2004 జనవరి 27న జస్టిస్‌ జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఎర్బాటు చేసింది వైద్య విద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన 6 అంశాలను పరిశీలించాల్సిందిగా జీవన్‌రెడ్డి కమీషన్‌ను హైకోర్టు సూచించింది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక అందిన ౩ వారాలలో అమలు చేయాలని ఆదేశించింది కూడా ఈ పరిధిలో కమీషన్‌ ఆ 6 అంశాలను సమగ్రంగా పరిశీలించింది లోతుగా అధ్యయనం చేసింది అనంతరం 6 అంశాలలో 8 అంశాలపట్ల సంతృప్త వ్యక్తం చేసింది మిగతా 8 అంశాలను సమీక్షించాలని సిఫారసు చేస్తూ తన నివేదికను 2005 జూన్‌ 7న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది జూనియర్‌ డాక్టర్లు లేవనెత్తిన డిమాండ్లు స్థూలంగా సరైనవేనని జబ్బస్‌ జీవన్‌ రెడ్డి కమిషన్‌ పేర్కొన్నది ప్రవాస భారతీయుల ఎల్లల కోసం రెండు దశాబ్దాల క్రితం కేటాయించిన 3 శాతం రిజర్వేషన్‌ కోటా ప్రస్తుతం వైద్య కళాశాలలో ఎట్లు పెరిగినందున అవసరం లేదని స్పష్టం చేఎంది పిజిలో 25 శాతం యాజమాన్యం కోటాను సమీక్షించాలని కూడా సూచించింది చంద్రబాబు ప్రభుత్వ హాయంలో అనుమతించిన 5 (ఫైవేట్‌ మెడికల్‌ కళాశాలలను రద్దు చేయాలని ఎఫారసు చేసింది ఇంత స్పష్టంగా జస్టిస్‌ జీవన్‌ రెడ్డి కమిషన్‌ పేర్కొన్నప్పటికీ గత ్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వారి ప్రజా వ్యతిరేక స్వభావాని బట్టబయలు చేస్తుంది అనానకకకనతకానతల నతన కొతత నతననననక ననన ల నొతాననననినానానినన తానా నాన నతనా నాని నననా నినా కనని ననానాన నిల కనాానా న భాగంగా ఒక మోడల్‌ పోయి ఇంకో మోడల్‌ వచ్చినట్లు సాంకేతిక అభివృద్ధి సాధించే కొద్దీ మార్పులు పొందే కొద్దీ ఈ ఖర్చు మరింత పెరుగుతోంది రోగ నిరోధక వైద్య సేవల నిర్లక్ష్యం మార్కెట్‌ లాభాలే ఉద్దేశ్యంగా వుండే ఆర్థిక వ్యవస్థలో వుద్దేశ్య పూర్వకంగానే రోగనిరోధక వైద్య సేవలను తుంగలోకి తొక్కడం జరుగుతోంది అయినప్పటికీ రోగ నిరోధక వైద్య సేవల ముసుగులో జరుగుతున్న దోపిడీకి కొన్ని ఉదాహరణలను మనమిక్కడ చూడవచ్చు సాధారణ ఉప్పు వాడకాన్ని నిషేధిస్తూ అయోడైజ్‌డ్‌ ఉప్పునే వాడాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జార్‌ చేసింది అయోడిన్‌ లోపంతో వచ్చే వ్యాధిని దృబ్బలో వుంచుకుని ఈ నిర్ణయం చేసింది అయితే ఆ లోపంతో బాధపడేవారి సంఖ్య చాలా తక్కువ అయినప్పటికీ నిర్బంధంగా ప్రజల చేత అయోడైజ్‌డ్‌ ఉప్పును మార్కెట్‌ ప్రయోజనాల కోసం అనుమతించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్‌లు సిఫారసు చేస్తున్నాయి మా సంస్థ పీమ్‌ ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది కేవలం 50 శాతం ప్రజలే నిర్బంధంగా ఈ అయోడైజ్‌డ్‌ ఉప్పును తింటారనుకున్నా ఎటా రు 2775 కోట్ల వాణిజ్యం జరుగుతోంది మా సంస్థ ఎమ్‌ సాధారణ ఉప్పు వాడకం నిషేధించడాన్ని కోర్టులో సవాలు చేసి స్టే తీసుకు వచ్చింది 2 వ్యాక్సిన్‌లు వ్యాధి నిరోధక ముసుగులోనే అనేక వ్యాక్సిన్‌లు కూడా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి ఆ కోవలోకే హెపటైటిస్‌ బి వ్యాధి కూడా వస్తుంది ఈ వ్యాధి సోకిన వంద మందిలో తొంభై అయిదు మంది సాధారణంగా కోలుకుంటారు అయితే వ్యాక్సిన్‌ అమ్ముకోవడానికి అది ప్రాణాంతక వ్యాధిగా దుష్ప్రచారం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాక్సిన్‌ వాడాలని నిర్బంధిస్తున్నారు న్మజ్‌ క్లైన్‌ బీమ్‌ అనే అమెరికన్‌ కంపెనీ ఈ ఒక్క వ్యాక్సిన్‌తో 200 మి డాలర్లు లాభం చేసుకుంది మరోపక్క ఐసి ఎంఐ ఆర్‌ తన 20 ఎళ్ల పరిశోధనతో బిసి జి వ్యాక్సిన్‌ అవసరం లేదని తేల్చింది అయినా ఇప్పటికీ ఈ వ్యాల్సీన్‌ వాడుతూనే వున్నారు 3 ఎయిడ్స్‌ పేరుతో పెద్ద ఎత్తున చేపట్టిన ప్రచారం కండోమ్‌ కంపెనీలకు లాభాలు పండిస్తే 2 6 శాతం కండోమ్‌లు ఫెయిలవుతున్నాయనేది కరినమైన వాస్తవం జూనియర్‌ డాక్టర్లు కోరుతుందేమిటి _ 45


Chunk 6 — Junior-dactarlu-koruthunnademiti_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 19711

OCR Issues:

  • ASCII junk on lines: [8, 51, 188, 260, 274]...

Key Terms:

  • జూనియర్‌
  • వైద్య
  • డాక్టర్లు
  • ఆరోగ్య
  • ప్రభుత్వం
  • ప్రభుత్వ
  • వైద్యం
  • వల్ల
  • యూజర్‌
  • రాష్ట్ర
  • సమ్మె
  • ప్రపంచ
  • నుండి
  • శాతం
  • కోరుతుందేమిటి
  • సైతం
  • ప్రపంచీకరణ
  • వైద్యాన్ని
  • కార్పొరేట్‌
  • నేడు
  • మంది
  • పేదలకు
  • వసూలు
  • అందుబాటులో
  • లేకుండా
  • కూడా
  • చేస్తున్నారు
  • అన్ని
  • ఛార్జీలను
  • జీవో

Extractive Summary:

ప్రీల ఆరోగ్యంపై ప్రపంచీకరణ ప్రభావం ప్రపంచీకరణ వల్ల విద్య వైద్యం అందని ద్రాక్షగా మారుతుంటే స్రీలకు అవి మరింత అందకుండా పోయే బ్ధతి పౌబ్టకాహారం విద్య వైద్యం అనేవి (పైవేటీకరణ నేపధ్యంలో అందుబాటులో లేకుండా అయిపోతున్నాయి ఇదే క్రమంలో అడఎల్లలపై వుండే వివక్ష వల్ల ఇవి మరింత అందకుండా పోతున్నాయి టూరిజం - ప్రపంచీకరణ మెకన్సీ అండ్‌ కంపెనీ తయారు చేఎన విజన్‌ 2020 వెలుగులో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకులకు భూతల స్వర్గంగా మలచవచ్చని దానికి (పైవేటు భాగస్వామ్యం అవసరమని సూచన చేసింది ఇప్పటికే కరువు పరిబృతుల వల్ల నగరంలో వేలాది మంది తమ జీవనాన్ని రోడ్డపైనే వెళ్లదీస్తున్నారు పర్యాటక రంగం పేరుతో బ్రలను అంగడీ సరుకుగా మార్చేందుకే ఈ ప్రణాళిక అప్పటి ముఖ్యమంత్రి గారు మరొక అడుగు ముందుకే వేశ్యావృత్తిని చట్టబద్ధం చేయాలని సూచించారు అప్పుడు ఖచ్చితంగా హైద్రాబాద్‌ మరో లాస్‌ వెగాస్‌గానో బ్యాంకాక్‌గానో గోవాగానో పరిణామం చెందుతుంది ప్రపంచీకరణ - మందుల పరిశ్రమలు అమెరికా తెచ్చిన మేధో సంబంధ ఆస్తి హక్కులు అనేవి మూడో ప్రపంచ దేశాల పేదలకు నష్టం చేసేవిగా బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా వున్నాయి యు ఎన్‌ ఐడిఓ గుర్తింపు ప్రకారం భారతదేశం స్వంతంగా తన దేశ అవసరాలకు మందులను ఉత్పత్తి చేనుకోగలదు దేశవ్యాపితంగా చిన్న పెద్ద మధ్యతరహ పరిశ్రమలన్నిటిని కలిపి లెక్కిస్తే 23 000 వరకు వున్నాయి డబ్ల్యూ టి ఒ అసమ వాణిజ్యాన్ని పెంపొందించి బహుళజాతి సంస్థల ప్రయోజనాలనే నెరవేరుస్తోంది వాణిజ్యపరమైన మేధో సంబంధ అస్తి హక్కుల పేరుతో వైద్య సేవలు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా చేస్తోంది ఇతర దేశాలలో 'బెషధాల ధరలను చూస్తే మన దేశంలో బెషధాల ధరలు 5 0 రెట్లు పెరిగిపోయే అవకాశం పేటెంట్ల వల్ల కలుగుతుంది ఉదాహరణకు గ్గాక్సో కంపెనీ తయారు చేసే రానిటిడిన్‌ అనే మందు భారతదేశంలో రు 720 కు పాకిస్థాన్‌లో రు 65కు అమెరికాలో రు 545కు అమ్ముతున్నారు ఈ రకమైన స్వేచ్చ పేటెంట్‌ దారునికి వుంటుంది డబ్బ్యుటి ఓ జూనియర్‌ డాక్టర్లు కోరుతు దేమిటి 46 జూనియర్‌ డాక్టర్లు మొత్తం 6 డిమాండ్లపై సమ్మెకు దిగారు ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికలను దృష్టలో పెట్టుకుని రాజకీయ దురుద్దేశంతో ఈ సమ్మెను అకస్మాత్తుగా నేడు చేపట్టలేదు 200 సంవత్సరంలో ఇనే డిమాండ్లపై సమ్మె చేశారు అప్పుడు ప్రభుత్వం రాతపూర్వకంగా 2 డిమాండ్లను అంగీకరించింది ఇందులో ఎ ఒక్కదాన్ని అమలు చేయని కారణంగానే ఎదురు చూసి చూసి సమ్మెకు దిగుతామని గత సంవత్సరం ఎప్రిల్‌ నెలలోనే ప్రభుత్వానికి స్పష్టం చేశారు అనాటి నుండి సమ్మె ప్రారంభమైన 2003 డిసెంబర్‌ 2 దాకా అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికీ గవర్న్షర్‌కూ తమ కోర్కెల గురించి నిరంతరంగా మొరపెట్టుకొన్నారు అంతేగానీ చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా ఈ సమ్మె దురుద్దేశంతో తలపెట్టింది ఎంత మాత్రం కానే కాదు నేడు జూనియర్‌ డాక్టర్లు కోరుతున్న కోర్కెల్లో వైద్య ఆరోగ్య రంగాల్లో ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలనే కింది డిమాండ్లే కీలకమైనవిగా వున్నాయి అవి ప్రజా అరోగ్యం వైద్యాన్ని మార్కెట్‌ సరుకుగా భావించిన పాలకులు క్రమంగా వీటికి బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతను విధించడం ప్రారంభించాయి సంక్షేమ రంగాలకు సబ్సిడీలను రద్దు చేయాలనే ప్రపంచబ్యాంకు షరతులకు అనుగుణంగానే 996 నుండి ఈ రంగాలకు బడ్జెట్‌ కోత మొదలైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దాని ప్రకారం ఎ దేశమైనా తన జిడిపిలో 5 శాతం వైద్య ఆరోగ్య సేవలకు కేటాయించాలి కానీ మన ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క శాతాన్ని కూడా కేటాయించడం లేదు కేంద్ర ప్రభుత్వం 95 56 మధ్య కాలంలో 333 శాతం కేటాయించగా 997 2000 మధ్య కాలంలో కేవలం 05 శాతం మాత్రమే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం 995 96 బడ్జెట్‌లో 374 కేటాయించగా 997?


Chunk 7 — Junior-dactarlu-koruthunnademiti_pages0061-0066.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 9645

OCR Issues:

  • ASCII junk on lines: [29, 144, 148, 156, 166]...

Key Terms:

  • సమ్మె
  • ప్రజా
  • మీరు
  • వైద్య
  • ప్రజల
  • ప్రభుత్వం
  • జూనియర్‌
  • ఆరోగ్య
  • ప్రభుత్వ
  • కోసం
  • వైద్యం
  • విధానాలను
  • ప్రపంచ
  • బ్యాంకు
  • హక్కు
  • పట్ల
  • డాక్టర్లు
  • కోర్టు
  • శాతం
  • ఉద్యమం
  • నుండి
  • రాజకీయ
  • మద్ధతు
  • ద్వారా
  • వ్యతిరేక
  • మరింత
  • ఉండాలి
  • సంస్థల
  • యూజర్‌
  • ఛార్జీలు

Extractive Summary:

యాగం వావార్లు జి రాజకీయ్మాఖక్నూ ఫ్రార్టీలక్యూత్యాషీక్రలగ్గాం ఉడర్రమణిట్సి నడపాలనే అభిప్రాయం తొలుత మీలో కొందరు కలిగి ఉన్నారు రాజకీయాలకు అతీతంగా ఎ అంశమూ విధానమూ ఉద్యమమూ ఉండదు అయితే రాజకీయాల పట్ల స్పష్టత ఉండాలి ఒక రాజకీయం పేద ప్రజలకు అనుకూలమైనదా కాదా అనేది స్పష్టంగా తేల్చుకోవాల్సి ఉంటుంది స్వార్థం కోసం అధికారం కోసం రాజకీయం చేసే వ్యక్తుల పట్ల సంస్థల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాలి పేద ప్రజల ప్రయోజనాల కోసం నిబద్ధతతో నిస్వార్ధంగా కృ చేసే రాజకీయ సంస్థల పట్ట ఆయా సంస్థల రాజక్రీయాల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాలి స్వార్ధ రాజకీయాల పట్ట ఆయా సంస్థల పట్ట జాగరూకులుగా ఉంటూనే ప్రజా ప్రయోజనాల కోసం అంకిత భావంతో కృష చేసే రాజకీయ సంస్థలను మాత్రం ఉద్యమంలో ఇముడ్చు కోవడం ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించే శక్తిని పెంచుకోగలం ఈ అవగాహన ప్రతి ఉద్యమానికీ ఉద్యమ కారుడికీ అవసరం సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు న్యాయస్థానాలు సైతం ప్రభావితమవుతున్నాయి అందుకనుగుణంగానే తీర్పులను వెలువరి స్తున్నాయి ప్రైవేటీకరణ ప్రభుత్వాల విధానఎ 'రమైన హ క్కు అని బాల్కో విషయంలో సుబ్రం కోర్టు ఇచ్చిన తీర్చు ఇందుకు నిదర్శనం కనీస ప్రజాస్వామిక హక్కయిన సమ్మె హక్కును కూడా నిరాకరించే స్థితికి ఆ తీర్పులు చేరుకుంటున్నాయి ఉచిత వైద్యం ప్రజల హక్కు అంటూ ఒక ప్రజాస్వామిక డిమాండ్‌తో చేసిన మీ నమ్మె దానికి వచ్చిన విసృత ప్రజా మద్ధతు వలన రాష్ట్ర హైకోర్టు మీ సమ్మె పట్ల కొంతైనా సానుకూలంగా ప్రతిస్పందించడానికి కారణమైనది కోర్టు నియమించిన కమిటీ నివేదిక కోసం ఎదురు తెన్నులు చూడకుండా మరింత విసృతంగా ప్రజల్లోకి ఈ నినాదాన్ని తీసుకువెళ్ళడం మరింత సంఘటిత ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా వైద్యరంగాన్ని కాపొడుకోగలమని మేము భావిస్తున్నాం ఈ కృషలో ఇప్పటికే మీరు నిమగ్నులై ఉన్నారు మనందరం మరింత సమన్వయంతో ఈ కృవని కొనసాగిద్దాం తమిళనాడు ప్రభుత్వోద్యోగులు టీచర్ల సమ్మె సందర్భంలో సమ్మెలు రాజ్యాంగ విరుద్ధమని సుబ్రమ్‌కోర్టు తీర్పునిచ్చింది ఈ తీర్చును నిరఎస్తూ సమ్మె హక్కు కోసం సమ్మె చేద్దాం అనే ఎలుపుతో ఉద్యోగ కార్మిక సంఘాలు ఖబ్రవరి 24న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెకు ఎలుపునిచ్చాయి ఈ సమ్మెకు మీ సంఖుభావ మద్ధతు ఉండాలి ఇందులో మీ ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుతున్నాం శా (హైకోర్బ జోక ౦తో జూనియర్‌ డాక్టర్లు నమ్మెను తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భంగా వేసిన కరపత్రం నుఎం కోర్టు తీర్చు " సామాజిక నాయం 5కి మొత్తం బడ్జెట్‌లో శాతం రు కోట్లు కేటాయింపులు రు కోట్లు రాలా ననా తం మ కన కనన న లుం ననన నరా ఆుతావ ఆంతా జనాభా వివరాలు జవాభా లక్షలు 359 83 శత35్‌ 3 53 6650 "పెరుగుదల రేటు శాతం: 6 209 39 22 జననాలు ఎతి వెయి ఏ 348 వ్‌ 0 మరణాలు నతి వెయి 252 46 138 7 శు మరణాల రేటు 753 ౩0 లింగ నిబ్బత్తీ ర 9 వైద్య సౌకర్యాలు _నంవత్నరం 956 డిస్పెన్సరీలు ఆసుపత్రులు 396 డాక్టర్లు 094. అదిక త పూర్తి స్థాయిలో అమలులోకి రావడానికి ముందే అంటే, 190 4 జ్య 109 ప్రభుత్వం జారీ చేసి యూజర్‌ ఛార్జీలను వసూలుచేయడ్యం ప్రారంభించి ప్రపంచ బ్యాంకు ప్రతిపాదిత ప్రాజెక్ట అమలులోకి రావడ్ష్వ వలన న ంది.