Telugu Jogulamma padhalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

నం త లం యా అ లె తాబ హు తోసా 3 (| అయ స త” 65 | ఖ శత |. ౬ జో ౮ ళో ణయ సె (| 1 ఫ్లో స సహజ కవి మల్లెమాల నిన / గ్లో శ డి కఠి౦ం' , కే గా. స్థ మనసుపడి మక్కువ ూనుల కోసం , . శ ఇబ సకల ఈ పుస్తకాన్ని సాహెత్యాణి సం టీ లి లీ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి హ్‌ శ్వ | అనందంతో బహూకరిస్తున్నారి ర్స ఆ అలా" . ల మల్లెమాల కుటుంబం ల ఆ! "| చే గా ష్‌ | గ నం. న న. రం క . ం కాగ లు వటట... = వ పై యాం వంపిఖ్లు వైప నరయభమక్తి టు స. ట్‌ ; ఖా. నామం ఫం ష్‌ వా నానే వ్‌ | ర ల గ స ౯ ాాకంుకలుకతతా లున్న ల

జోగులమ్మ పదాలు ఈ

దండిభొోట్ట వైకుంఠనారాయణనూర్రి

దండిభొట్ల ప్రచురణలు హైదరాబాద్‌

నళ! హతా. జ్తకుం-ప్తా. అల వ ౪౪ 0|101980% 4 సరల ఖా జోగులమ్మపదాలు ట్ర ॥ భ్‌ ఉందిఖొట్ల వైషముంఠీనారాయభరశార్షి ప్రథమ ము(్రణ:2004 సర్వహక్కులు రచయితవి. ముఖచిత్రం; విశ్వవిఖ్యాత “చలనిచిత్ర “కళాప్రపూర్ణ త్రీ దాః బాపు పదచిత్రాలు : శ్రీ డి.ఎస్‌.కె.వి.శాస్త్రి, మచిలీపట్నం అక్షరాలు, పేజీల అలంకరణ : మహతి క్రియేషన్స్‌, హైదరాబాద్‌. ఫోన్‌: 556783 1085 ముద్రణ : అకృతి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌. ఫోన్‌: 2766 4525, 552626 475 (ప్రతులకు : [€/ స రో ణా నవయుగ్క నవోదయ, / 2 (యర కిట్ల ఖీ విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ వారి అన్ని శాఖలు. ర. గా 1 స ష్‌ భా చ శల ష్రభవావహకనో చాయ ష్వుమ్రారూర్తా గ ఉవు వొాాయణమూర్తో. 5 రెంట్‌. ళ్హంనాడిం నాయ? రౌళశ్తూలడ్ర అభుభ ద్హవతూలో, గ్‌" ఛి ఉరభి? బూట్‌. (7. ర బార రసి ఉర9407243 రూ. 25/-

1 | (1 గ్గు (1 (్సే భి ళీ రే గ్‌ , (గ్గ 4 న! ( (1 '( గ (| ) (1/11 17 00 | 0) (0 (' కం॥ శ్రీకరుని భక్త జలధి సు ధాకరునతులిత వరప్రదాతను విమలున్‌ నాకాధిపాది వంద్యుని మోకరిలుదునే సతతము మోదక ప్రియునిన్‌ జోగులమ్మ పదాలు శా దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి గొ

/ అంచనా వా శారదా స్తుతి

జయము జయము శ్రీవాణీ రీర్వాణీ ।

జయ । వీణా న్యుదుపాణీ కళ్ళాణీ ॥

జయ పంకజ విలోచని

జయ కళా విలాసినీ

జయ మంజుల నుహాసినీ

జయ విద్యామృత వర్షిణి ॥

నిఖిలాగమ సంచారిజణి సరసిజభవురాణి సుమధుర మృదుభాషిణీ శ్వేతాంబర ధారిణీ | అజ్ఞాన తిమిర హారిణీ బుధ మానస విహారిణీ సుజ్ఞాన ప్రదాయిని అలివేణి వాగ్వితరిజి ॥

ల! జోగులమ్మ పదాలు శ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

ఈ పుస్తక నిర్మాణంలో ప్రోత్చాహమమందించిన

శ్రీచ్నిం

శ్రీ పసుమర్తి రామలింగశాస్రి

శ్రీ దండిభొట్ల శివరామమూర్తి

శ్రీమతి కనకదుర్గ

శ్రీ రాజగోపాలాచారి

శ్రీ వేదాంతం రాఘవ

శ్రీ వేదాంతం వేంకటాచలపతి

శ్రీమతి భాగవతుల సీతాజగదీష్‌

శ్రీమతి ఎం.కె.ఆశాలత

శ్రీమతి రాధారాణి

శ్రీ ఎం. సాంబశివ

శ్రీ కురవి గోపీకృష్ణ శర్మ

చి॥డి. నాగేశ్వరరావు

చి॥ ఎస్‌. గోపీకృష్ణ

తదితర బంధుమిత్రులు...

జోగులమ్మ పదాలు * దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి. క

సహ సౌజన్యం ద? న ను |. ప పబ్‌ క. క అగ టే ప ఆఆ... యు శీకుతి సి, శర్షదొ రద్గాకతీ దేఐ గాదు శీ పి.ఐ.లప్‌, ముబఠ్మజ్వ వుసావ్‌ గాదు ళు య 6 జోగులమ్మ పదాలు "హి దందిభొట్ల వైకుంరనారాయణమూర్తి

క సస. యం రాపో సతుల పన్‌ పే ట్‌! లు ము షష న 1 న స ము యు సా! ల్‌ టాంకు న సస ్టం త శా... న నా స్ట స ను వను వుల ల లు! చట్‌ద్‌ నం న లు త ప. చ్‌ ఆయే ఆ.వె. భువిని జన్మనిచ్చి దివికేగి కృప జూపు కల్చవల్లి ఏవె కన్నతల్లి తొల్లి ప్రచురణమును తల్లీ భవత్తాద పంకజములకిత్తు నంకితమ్ము జోగులమ్మ పదాలు "హి దండిభాట్ల వైకుంరనారాయణమూర్తి "్ల

శం జారిన సజనం9 కన షమా2ల2 మంళిర్వే, ౫౧ నన జ్ఞానపీర అవార్డు (గ్రహీత ల్‌ 0 టట! ల. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి, ఎం.ఏ. ఉజగాజా | సన 0! ఎం ఏ, వీహెచ్‌ డి ,డి,లిట్‌ తికిిణ ₹లేజని 5006 0010౫] ౧౮౭౮1 షా దూ అధ్యక్షులు నారా అంధ్రప్రదేశ్‌ సాంస్సతిక మండల ౯౧౦9 - (0) 321460 (౧)2548451 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గజ: (0) 221443 నాగార కళాభవన్‌, హైదరాబాద్‌ - 500 004. ఫు త అభిప్రాయం

తెలుగు జానపద సాహిత్యంలో అత్యంత [ప్రాచుర్యం పొందిన పదాల్లో కూనలమ్మ పదాలు గణనీయమైనవి. నాలుగు చిన్న చిన్న పంక్తులలో సాగే ఆ పదాల ఒరవడిలో ఆరుద్రగారు కొన్ని అధిక్షేపాత్మకంగానూ, చమత్కారభరితంగానూ వుండే పదాలు రచించారు.

అ కూనలమ్మ స్థానంలో జోగులమ్మను చేర్చి వైకుంఠ నారాయణమూర్తి ఈ పదాలు రాశాడు. సాధ్యమైనంతవరకు మాత్రా నియతిని పాటించాడు. అక్కడక్కడ మాత్రలు కాస లోపించినా లయాత్మకంగానే సాగిపోయాయి ఈ పదాలు. ఈ పదాల్లో ఎందరెందరో ప్రముఖ రచయితలు, కళాకారుల (ప్రస్తావన ప్రస్తుతి కనిపిస్తాయి. సామాజిక అంశాలను స్పృశించే కొన్ని పదాలు కూడా ఈ సంపుటిలో వున్నాయి.

“తేనె లొలికే తెలుగు తీపి భాషగ మెలగు దేదీస్యముగ వెలుగు ఓ జోగులమ్మ” లాంటి కమనీయ పదాలున్న ఈ సంపుటి రచించినందుకు నారాయణమూర్తికి నా హార్షికాఖినందన. [లి (సి, నారాయణరెడ్డి ఢి "జోగులమ్మ పదాలు శా దండిభొట్ల వైకురనారాయణమూర్తి

డల గ రజ నా ౧౧౦౧6 : 0011606 : 2465 7813 0601. 01 761030 0901: 2768 22094 05౧12012 ౮౧౧651 [౭5 : 27203 7585 రారం2020 - 7. స్వ జరం ౪106-00౬గ66॥10? ట్రా ౧౨7౮, 11/66/2046

కవితల కూనలు

ఆరుద్ర “కూనలమ్మ పదాలోను గుర్తుకు తెచ్చినప్పటికీ, నారాయణమూర్తిగారి 'జోగులమ్మ పదాలు సరస భావ విలసితాలు. జోగులమ్మ ఎవరో గాదు యోగీశ్వరీదేవి. శక్తి,

ఆ రోజుల్లో కూనలమ్మ పదాలు ఇంటింటికెక్కాయి. ఓ కవితారూపం ప్రసిద్ధికెక్కిందంటే దాని విశిష్ట కారణమౌతుంది. వస్తుబలం, కవితాశక్తితోపాటు దాని నిర్మాణకౌాశలం దాని ప్రఖ్యాతికి దోహదపడుతుంది. కూనలమ్మ పదాలుగాని జోగులమ్మ పదాలుగాని 10 మాత్రల నిడివితో ఖండగతిలో సాగే గేయపంక్తులు. నాలుగో పాదమైన మకుటం (ఓ జోగులమ్మ) ౩8 మాత్రలు. ఇక్కడ రెండు మాత్రలు తగ్గడం వల్ల ఓ తూగు ఏర్పడింది. పైమూడు పొదాల్లోని అంత్యప్రాసలు ఈ కవితా రూపానికి ప్రధానమైన సొగసును చేకూర్చాయి. చమత్కారంగా చెప్పాలంటే అంత్యప్రాసల గిట్టలపైన పరిగెత్తే చిట్టిగుర్రం ఈ గేయం. అంత్యప్రాసలు సహజంగా పడాలి. తెచ్చిపెట్టినట్టుండే ప్రాసలవల్ల అందం రాదు.

నారాయణమూర్తి ఆరుద్ర దారిలో అందెవేసిన చెయ్యిలాగానే ఈ రచన చేశాడు. సద్యః స్ఫురణకూ, లోతుకూ వైరుధ్యం లేదుగానీ రెండూ సిద్ధిస్తే అదృష్టం.

'మెదడు ఊరే నుయ్యి కృషిని చేదగ వెయ్యి జ్ఞానజలములు తియ్యి ఓ జోగులమ్మ' దీనిలో 'జ్ఞానజలములు'" అన్నాడు కవి. నన్నయ భారతావతారికలో “దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ నీదను విధాతృవకైనను పోలనేర్చునే” నన్నయ్య అర్ధాన్ని జలంతో పోల్చాడు. ఇక్కడ మూర్తి జ్ఞానజలం అన్నాడు. బాగుంది. నారాయణమూర్తి కూచిపూడి నృత్యకళాకారుడు. అందుకని చాలాచోట్ల కూచిపూడి గురువులను ప్రస్తుతించాడు. జోగులమ్మ పదాలు *హీ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 9

“చిన్న సత్యం గారు కూచిపూడికె సౌరు సిద్ధేంద్రయతి తీరు” అన్నాడు. శివుడి గురించి రాస్తూ - “కంటిలోపల నిప్పు మది కరుణతో కప్పు ' భిన్నతకు శివుడొప్పు” “కరుణను కప్పుకున్న మనసు అనడం బాగుంది. మహాకవి సి.నారాయణరెడ్డిగారిని గురించి రాస్తూ “వాణి లేఖిని జారె భువిని కవిగా మారె వారె శ్రీ సినారో ఎంత అందమైన ఊహో ఇది. 'వారె శ్రీ సినారె లో ఒక మాత్ర తగ్గినట్లుగా కనిప్రిస్తుంద్ర గాని చదివేటప్పుడు 'సి' ని కాస్త దీర్బంచేసి పఠిస్తే అది కమ్ముకుపోతుంది. నారాయణమార్రి పదాల్లో భావజాటిల్యం లేదు. చిన్నది కావడం వల్లనే కాక అంతరతంగా యణ నోటికెక్కే ధారణానుకూలళిల్పం ఒనగూడడం వల్ల ఈ ప్రయత్నం సవలమయ్యిందని భావిస్తున్నాను. “ల్లి దీవెన గలది తొల్లి ప్రచురణమిది మెప్పించునా? ఇది! ఓ జోగులమ్మ' అని వినయంగా పలుకుతున్నాడు. మెప్పించును మెప్పించును. అనుమానం లేదు. నారాయణమూర్తీ నీకు నా అభినందనలు,

  • దా॥ ఎన్‌, గోపి 10 డా జోగులమ్మ పదాలు ఉ దండిభొట్ల వైకుంనారాయణమూర్తి

తిన్నపము

రసహృదయులైన పాఠకలోకానికి వినమ్రాంజలి. వృత్తిరీత్యా కూచిపూడి నృత్య కళాకారుడనైన నాకు బాల్యంనుండీ నృత్య సంగీతాలతో పాటు సాహిత్యంపై మక్కువ ఎక్కువగా వుండడం, ముఖ్యంగా సుప్రసిద్ధ కవిపండితులు స్వర్గీయ డా॥ ఆరుద్ర గారి సినీగీతాలంటే ప్రాణాధికమైన అభిమానం వెల్లి విరిసిన నేపథ్యంలో వారి స్ఫూర్తితోనే కనిత్వమారంభించి పదికి పై చిలుకు ఛందోబద్ధ శాస్త్రీయ నృత్య రూపకములను (డాన్స్‌ బాలెట్సొ, నాలుగు ఆడియో అల్బమ్‌లకు భక్తిగీతాలను రచన చేశాను. కవిత్వపు బడిలో ఓనమాలు దిద్దుకొంటున్న నేను రచించి, ప్రచురిస్తున్న తొలి నృత్యరూపకేతర రచనమిది.

డా॥ ఆరుద్రగారి రచనలలో నన్నమితంగా ఆకట్టుకొన్న “కూనలమ్మ పదాలొ కనుకరణగానే ఈ “జోగులమ్మ పదాలు” రాశాను, నాటికీ, నేటికీ, ఏనాటికీ అశేష పారకుల హృదయాలను విశేషంగా కొల్లగొట్టే “కూనలమ్మ పదాల” వైశిష్ట్యాన్నీ ప్రాచుర్యాన్నీ మరల (ప్రత్యేకంగా ఆంధ్రులకు సింహావలోకనం చేయనవసరం లేదనుకుంటాను. పలువిషయాల్లో, అనేక సందర్భాలలో ఆరుద్రగారు పరచిన పూలబాటలోనే పయనించినా భావవ్యక్తీకరణలో స్వతంత్రతనే వెలువరిం చాను. అప్పాదశ శక్తిపీరాలలో ఒకటిగా పేరొందిన కర్నూలు ల్లా 'అలంపురిలో వెలసిన జోగులాంబ దేవిని మకుట స్థానంలో భక్తిగా ప్రతిష్టించాను.

తొలి తెలుగు “జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 'కవిసామ్రాట్‌ న్వర్గీయ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారిచే “సంచారగ్రంథాలయం'గా, “సాహితీ పుంభావ సరస్వతి' గా ప్రశంసలందు కున్నద్గా॥ ఆరుద్ర వంటి బహుముఖ రచనా ధురంధరుని ప్రఖ్యాత పదాల ననుసరించడమొక ప్రక్క అంతర్లీనంగా భయాన్ని కలిగించినా సమాంతరంగా ప్రముఖులందించిన ప్రోత్సాహంతో కలిగిన ఊరడింపు ఆ భయాందోళనలను కొంతవరకు క్రమ్ముకొందనే చెప్పాలి. ఆరుద్రగారి ముద్ర, వారి ఆళీస్సులు నాపై నిరంతరం ఉండాలన్నదే నా ప్రబల మనోరధం.

ఇక ఈ పద సంపుటికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నిరుపమానంగా ముఖచిత్ర రచన చేసిన విశ్వవిఖ్యాత 'చలనచిత్ర" 'కళాప్రపూర్జులు' పూజ్యులు శ్రీ 'బాపు' గారికి, ఆశీః పూర్వకాభినందనలందించిన కవివరేణ్యులు “జ్ఞానపీర పురస్మార గ్రహీతలు మాన్యులు “పద్మవిభూషణ్‌ దాక్టర్‌ సి.నారాయణరెడ్డి గారికి, ప్రసిద్ధ కవిపండితులు, విమర్శకులు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షులు దాక్టర్‌ ఎన్‌. గోపి గారికి శతకోటి కృతజ్ఞతాభివందనములు “జోగులమ్మ పదాలు + దండిభొట్ల వైకుంరనారాయణమూత్తి

ఆచరించినా తక్కువే అవుతుంది. నా ప్రథమ ముద్రిత రచనకు ఇట్టి మహనీయుల ఆశీస్సులు లభించడం భాగ్యంగా భావిస్తాను. ఈ పుస్తక రచన జేసి అధికవ్యయ ప్రయాసలకోర్చి ప్రచురణ చేయుసరికి సంవత్సరకాలం పట్టింది.

ఈ ప్రయత్నంలో దివినుండి ఆశీస్సులందించిన మా పితామహులు, ప్రసిద్ధ యక్షగాన కవులు, సంగీత హరికథా విద్వాంసులు శ్రీ వేంకటశాస్తిగారికి, మా పూజ్య మాతృమూర్రి శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి సాష్టాంగ దండ ప్రణామములాచరిస్తాను. అక్షయమైన విద్యామృతాన్ని ప్రసాదించిన గురుదేవులందరికీ భక్తితో 'ప్రణమిల్లుతాను.

పదాలలో గుణదోషాలను సరిజూచిన సంస్కృతోపన్యాసకులు శ్రీ సుబ్బరాయశాస్త్రిగార్రక్ర మా తండ్రిగారు తెలుగు పండితులు శ్రీ వేంకటరమణమూర్తి గారికీ, నా కంటే అధికంగా శ్రమించి పదాలకు భావస్ఫూరకమైన చిత్రాలను వేసిన మా సోదరులు, ప్రముఖ చిత్రక్షాత్ర శ్రీ డి.ఎస్‌.కె.వి. శాస్త్రి గారికి, చక్కటి ముద్రణతో ఈ పదసంపుటికి కమనీయాకృతిని కలిగించిన “ఆకృతో ప్రింటింగ్‌ ప్రెస్‌ శ్రీ కిరణ్‌, శ్రీ బాల్‌రెడ్డి గారలకు తదితరులకు ధన్యవాదములు. న

నా భాగ్యనగర ఆగమనానికి, వృద్ధికి కారకులై ఈ ప్రయత్నంలో వెన్నంటి నిలిచి; మా అన్న వదినలు, ప్రముఖ గాయకులు శ్రీ శ్రీనివాస వేంకటశాస్త్రి, శ్రీమతి మాధవీలత గారలకు

వ ఎంతో బుణవడియున్నాను. నిర్మాణ, దశలో చేదోదువాదోడుగా నిలిచిన శిష్యబృంద నా చి॥గంగాధర్‌, కె. దుర్గామీనా, మనీషా, మానిత, సింధూజ తదితరులకు నా ఆ శీన్సులు 0 పుస్తక విక్రయానికి అంగీకరించిన “విశాలాంధ్ర పల్లిషర్స్‌' అధినేత శ్రీ రాజేశ్వరరావు గార్రిక్రి నవోదయ, నవయుగ వారికి నా కృతజ్ఞతలు. ఇంకా అనేక సందర్భాల్లో తోద్బడిన కల గా ఏఐ సభ్యులకు, హితులకు, తదితరులందరికీ హృదయపూర్వక అభివాదములు, నా సహధర్శ్మచార్రిణ్రి స్వాతికి సైతం ఈ కృతజ్ఞతలలో భాగం కల్పిస్తాను. కవితానురక్తులైన పాఠకులు నా రచనలో తప్పులు దొర్లితే మన్నించి, నా ఈ తాలి (చిరు ప్రయత్నాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని అభిలషిస్తూ... వినయాంజలులతో... భవదీయ గ ॥ దంబఖొట్లు తైపుంఠీ నారాయణమళార్తి 12 జోగులమ్మ పదాలు *ొ దండిభౌట్ల వైకుంరనారాయణమూర్తి

తనల ఇలగే కొ్టి జ్జ ల్స్‌ సెటగు చుండును సీడి 1 ఆగ నభనాఘీనకు రీద్డ టం డర.. ॥ ౮/1 (||. ప. రేసరొరికేతెలయగు కు చలన చు ఇజు చెయి ముకు (ఊం కె” ముదిరాల సంట్రుంఖు తంవు కుంశైంంటు కరితీ తీయళాషంటు ఓ జోగుంయ్య్ము! వ. ళ్‌ ర లి క యూ శోకము దిని హల రగ టై లయ్లణి ఫ్‌ స్ట్‌ గో కరిగాణి లాల్మీీ ట్‌ 7 రి. 4 జోగుయ్మ! యం /8 నడ. జోగులమ్మ పదాలు * దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 13

అమ్మతీషన్మామ్‌ కూరి ౬ ట్‌ శశోళొయెన్‌ శూరి త్త బి వ. శి జోనుంర్య మ నో దాభినింతటి తీటుగు (౫) దానీమెసగిన పెటుగు హే న్‌ | హా లందు రిద్యీకు తరుగు గ ఈం ఓ జోగుంయ్య! 4 నా! చె, టా. ము రొదీరనమ లము మించు కాంరనలు 1ంధించు నరుకు ఫునుడై నిల్పు శి అోగులమ్ము! కరులీయటో కరిత క్‌ ర (స ర నరురరవు ఘనత ర కాళిదొస్తుని చరత యాలి. ళి జోగుంమ్య! నం టా స న! జోగులమ్మ పదాలు *హి దండిభొట్ల వైకుంరనారాయణమూర్రి

సకం భాషల రొఖీ న్వల్లీ రాసుల శాఖీ గతే ము ॥ నటం రోటుపు ఎసరి క్ట? క్ట ఇసి అంతరంగము చెటీరి (51 న్‌ షు పొషాల్లరుయ్యె హరి సట 1

ఘనుని లోరమీ) నైంచీ

జజనిర్లిరో రుచ్చ

అల్బతెన్నీన రొచ్చు?

భి జోదులమ్మ!

గ్య మ / ఢ్రిర ॥/..

శేటి తెలుగుల నుధీం ;

ఖే ళ్శ న్‌ ంలుధులు శ్‌ ఈ ఓ 4 ల భాగరతి కనీ కథలు చేశ గ జ స్ట: ఓ జోరుంయ్య ఖా జ

జోగులమ్మ పదాలు ఫీ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 15

ళ5ంన్యుని త్రేలు ఆ 4 జోనులక్ను! | న శే శిరిగిన్‌స్సుట్‌ కట్ల గ ॥ 7 కూనలీయఎ౮ చీరీత - నీమీసలించిన్‌ య5ీత్‌ ఉజ్వల్‌, ౭ నలిత్‌ శ జోనులమ్మ ఖాత చరితము తానీ రా

  • దెచ్చె సద్ధేంట్సుర్షీ [౮
  1. జోగులమ్మ పదాలు 4 దందిభొట్ల వైకుంరనారాయణమార్తి

శివుని గాయము దీర్చ (య.

కన్నురిచ్చిన గొప్పు షే క్ర?

న్ననా కన్న నయ 1 బో ఎం

ఓ జోసుయ్యు! య _

అబార్‌కును కుంటి నగ నా

మెటీసు డోలే నుయ్యి

కలని శేవీగ రయ్యి

ఖ్జాసీ జంరసోల తియ్యి

ఓ జోగుంయ్ము!

చఫ్పీ దిత్సళ్ళటలు గ వస్తా గ

ళ్‌ జోనుంక్కు! సరే

జోగులమ్మ పదాలు "శీ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి [17

తన్నాగకింం కోటి స్థా. స ఓ జోనులక్ము! | విధి శివ్రైంం రరీములిడు న న క [౧ టల్‌ క్ల స శే ౮ ( ణ్‌ హాన్‌ పొట్టా ప్రి ఛరితమేరో సుస్తి శి జోనుంయ్య దధి బ్లరం గరిరీ వె (| ధీ రిద్యీ కంగరిలీ రష) | [ఈ

  • నదె కరి ఎిరిలీ స్‌ క్‌ (4 , జోగులమ్మ పదాలు శా దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 18

రునీను గుజ్ఞమి రట్టు / బంక అప్పు క గెయవ్ర తలను తప్పు నై న్‌ ఉ జోగుంయ్ము! (౯ ఈ 5 లాసకమ్మ్న్యన్‌ దేలు మ స్పేచ్భార్ముతతు గోల స్ట తక్షీ జన్మమీ మేలు ంా ఓ జోగుంయ్మ! క ళో శ

తరహాన్తమ్‌ ఇం

వస్త్రము సంపక్తి

తిరిగి చ్యుట జ్రాంతి

ఓ జోదుంర్యు

అట తందుల తోని ర అబలాడిని మేని క!

రేకు కరిరీనీ శ్రి

ఓ జోగుంరు గా?

[ చలు జోగులమ్మ పదాలు శా దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 19

శేనియంలోశేట్‌ || కాంచీనరన్మఆ మళూట్‌ (ఘన్‌ లమ్మీ అిలియదు కూట / ౮, శ ర ఇతో ఇ 4 జోగుంమ్మ! టం థి య రూధీర్రిండే భోసి గ /) &ోరీ హారునే యోగి శ రూసర్రిడె భరరోగి / డస లూ రూ జ్‌ ఓ జోరుంయ్ము! | నూర్చచేర్రని రథీషు మించు తీపీగం రథము తనుల్రన్‌ మనోతథీగం గ | శ 1,1 రామణర లీరదుడు నే అర టా! శ్వొగయీ రిశారీదుదు య ర. ఓ జోగుంయ్మ! న 20 జోగులమ్మ పదాలు *శి దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

కం(ితోరం నిర్చు గ క

రుది కరుభరో కక్కు మె

ఖిన్నీరీకు శీర్రనొర్చు స ఈ స్‌

ఓ జోగుయ్యు! “= వా ౯

రోకేసాలకుైన శ్‌ వ్ల

య 11 |

నిందీరిం తప్పే జా స్ట్‌ |

న్వార్థీతీనిను రిదనాడు

శర్థమంం తథుగాడు

ఛలితిమొచ్చును చూదు

ఓ జోగుయ్మ!

భధ కిక స్త (| శా్రా

రిశ్యనాథీని కల్తీ తా జోగులమ్మ పదాలు *&ీ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 2]

రంచంత్రువు కథల దోచు బొంం తదు “ఎంథ గృ

స ప! బుడుర సాయము చేసి త్త ఉదుత గాంచీదె లా న ణ్‌ లై నలుడు నేర్వీడి చూసీ సా (/ ఓ జోనుంరు! ట్రా ల (4

స్టో

లం మెక జబ్బు హాని సరిపెసీ గబ్బు ఢి జోనుంస్ము!

ల యి, ఖొనీల్లు జల్లి స లం దేరింశర్లి నా భి జోగు గ.

22 జోగులమ్మ పదాలు శీ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

శ్రుమురీమలు రిడియట్టు ళ్‌ గుహముంర్యుని చుట్టు 1 రూవీవ్రిలు సిరియుట్టు గళ ( స్ట త ఓ జోనుయ్మ స్య కత 1 యాల సక జ్ఞాన జగంకి రంధ్ర క్ట వుస్తకన్మాన ఇంవ్ర ళ్‌ ఓ జోదుంమ్యు జా జు తుర్ముకు సుద శతీపనతెందుకు చూద చొదీస్తషికు జూడ ఓ జోగుంయ్మ! శీ గాం రోస్‌ ౯ | మ్‌ కుభాదీ కరి కూట టే యు మయో డు! న జోగులమ్మ పదాలు శ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 23

సం వో

ఖ్తీ స్పర్థం చే్య్ర క్ష గజ, భుజిగరు, లోత్‌ ( ॥

ఓ జోగుంరు! జీ

థ ఆశవా! గతల ఖ్‌ . 1. జా; గ ఈసిసీ రిని క్యో స ర! క్ష్‌ శ్ర. రట్టైలదురుం దొకి రం ట్య రొ నొరీ | 1 క. భ్‌ ఖీ

భునీర నైరుగక పొట్టు _

రద్‌ొందిరపి ఎట్లు

కసూ క్యగర్పట్లు

ఖ జోగుం్ర్యు

ళ్‌ జోుం్ము! (ఈ నే.

శనిరట్టునీని ఆంచి న్‌ ల _ నూ స

వురళాటుడు కంపించి / ల!

శొజ్డనుండెను రొం-ని సే తై /!

ఓ జోగుయ్ము! (1 నలో

రాలశ్రానకు రుపుందో! (1

కల్లనే యరనిందీ

రతీ రాటిలు మేటీ

కుటుర సరకుల రోటి

లాటికరియే సాని

4 జోగుంయ్ము!

రచీనీలో రంగేళి ల

తదీరినిని రొహ్యాళీ ఫ్రాత్యా!./

భళిభళీలింగళి కో!

ఓ జోగులయ్యు! యు గో

నలో లాను జోగులమ్మ పదాలు శి దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 25

ఈసుంభిసిన్‌ నాడు కృషిని లేదని నాదు యి కీలు కకళ౮ాడు సళ చెయిర్‌ కయ్యతు చేటు నం శృతమించు తంరోటు /:. గ 1 శి జోనుంయ్మ! అరదొచ్చిన నాడు లొస్తుంభనిన నాదు అర్జుతెననో ఇ్రూడ్వు శ జోగుున్ము లమ్మతీమ్ముల తేటి న్‌, గంధిట్వుు కోసి (జా / ఘుంటఫాందె రాస వూ. ఓ జోనుయ్యడ గ న. 26 జోగులమ్మ పదాలు పా దండెభాట్ల వైకుంరనారాయడమార్తి

అమ్మప్రేమను తొందీ టగా అిరిని తరీనీశ్‌ తొందీ వ్‌ పట్టం గోరింట కో రగీ ఉలోసుయ్య మ గా. థి నపీ సముద్రోర్ర భీరు గేట్ల నదిని బయీని కం బుధుల నదరసీ సారు (/ శీ. భి జోగులమ్మ! | అనుఖరీమన్మను వాన్లు రొఠీమల తిఖ్ళు శీరతమ్మున హౌచ్సీ ఓ జోదుంయ్యు!

(1 భూత వో. సారీ సుమీధీరీ రీవీళి | ॥ రత భూమికీ 86 భా / త్రైగె కుభుగళ తతో స ఓ జోగులయ్య!

స జోగులమ్మ పదాలు + దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 27

సుని భ్ల్తకి లొంగె ప! (7) కృష్ణుదటుపులు మింగె ్‌్ల త్తు! (గ్ర వూ. గ్‌ (స జి సకం ఫిటం నోనంగె ర్‌ (2 / టై / గో గుటబోధీ చిమొచ్చై జ్ఞనీమర్యరు నిచ్చ ||| సురీఆ సీంటిన ధీర థీరీబీకెన్నడు గరు నుషరు ఆన్చడు దొర యి జోగుం్ము జోలీ స్వతీమనం శేర్పు నూ, లాఖీ లీలీయీ శొర్రు శ్‌ స్వళ్లీయ సాయాటు 7 1 శ జోనుంధ్యు |

రోర్రనర్హుడు రారు డను సిరుల స్థీరమలు కావ / గ్‌ జోగుంమ్యు యా లిర్త్టీ ఆరళ్ళు గ క కదల కదగట్లు జ్‌ ్న కల్మీనే వడగళ్ళు 1 అంజరీమ ఛీందీమ్ము నెంతేడు కందకు చోబుకరి బెందీగ్మి ళ జోదులయ్మ!

  • నొనీందీ రీసటోం శ _ గ

ఈలవేషరుల దొల్సె ౮ సామ్నా రలిగాకుంను గూల్చై వ క్ష! వంసికాా యి! అంసీ హారి 65ళించె జ మం శి జోగులమ్మ అపానాయ 1/7 ముంచి గంధీమ్మొటల స్కై లో ఓ జోను ల “శ. జుతకు నీడీలీ దబ్బ చొంవ్రన్నా శటబ్బు చొంకున్నా హం ఓ జోగుయ్మ! 1/1 లు ల | లోరాతీ తుటురాలు స ళ జోగులయ్యు ల 30... జోగులమ్మ పదాలు శి దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

జఅగరుతంపీ రాదు శ్ర నాన్ను రాట్టడెంత!నరొసు ల ళో + -శీమ్మై అశల౮ొకాశానీ | ఉం జోనుంత! (1 ల కీదుకొందం దు

  • కూడ తర్పగ ఈదు అల్మి లర నోసు ఓ శోగుంయ్కు! రే ర ( (1 జినీరదీరంం రాజి గ (౯ ॥ కటురాకకు మోజు యం. కరిరాణో కొరాజు మ్‌; ఓ జోదుంర్ము! జోగులమ్మ పదాలు శీ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి ప]

బొలకృష్టుని లేం న్‌? అరిజేసిపి నోం ల. ఉ్‌

  • ఆంత కనీరాతేల? (ఆ ఓ జోగుయ్య! =ాస్ల్తోయు చూడు మూతని నొంి క ధీనీమ దొశిసీ దోశి పటం లిట్టు కరిగిన రాదు లౌక్ట మెలిగిన నాడు చొఖ్రప్పుకతగాదు శి అోదుంయ్య లు "తాలు అంట్ట వసం మీటి టా పూజల ఆట్రి వ ఖి జోదులయయ్మ! న లలన 32 జోగులమ్మ పదాలు *శ దండిభొట్ల వైకుంరనారాయబమూర్తి

జోరేగంకు దీటు స, రినుటియే రోరరాటు గట సోర్యీగహాభరుం కరీఖీ శ్రియని తట్టును తరుబీ సళయ సుజోరిబీ చ్‌ ఓ జోగుంమ్మ! [|

ద్ర పైకమున్నీ నాలు థూకళేక గరు ఫైం శెచ్చమీ గాజు ఓ శోగుంయ్యు నగరం బోలెసీ రారు | ష్ష్‌ శ్‌ ళ్‌ జోగుంమ్మక 5

శానుదేల్టుని మోరి ఎ తేభుతె థీన్యు ఖీరి ర కీ చెదుగు కొంచెము చొలు స్యా

రిరయీ ఆనన చొయ న... ళ జోగుయ్య రా

ఆుతుకోక జుద్చుదీంలు

ఆశలే గృతింబు

నంరు ఇిల్లల చెంు

ఓ జోనుంయ్యు!

నీటినీ రఎలకే రారు (చెజా. భార్య చెర్పరు ప్త ఓ జోదులయ్మ! ్మ

రునుల్రురో తమి లిరియు ౮ మనస) లోకటై మరియు అ ర్రుభయ మధువ్రయు కురియు ఆక ఉ జోదుంయ్య! 2౯ ఖొష తెలియని చోట డా 7౯ జుటకరీల్యవు బూటి గ్‌

క్‌

ద

శ జోగుంయ్యు! 1

౫ ఫీంపి కంటం ఈక నిల్ల కాయలు ఈక రందుగ త్యీధా గాక? శ జోనుంమ్మ! రునను కలశం రు యత్‌, నలు రింటుల వోవు [2త య రతూలీయంట్‌ “భూవు' ఈ.

జోగులమ్మ పదాలు "శి డండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 35

లిధిపుని మజ్జీచెస్టు క “నీ నులి చెప్పు య ఎదగని? రసిగప్టు ల! [[ న భారయనని నమ్ము న్‌ చేయదా ధైరమ్ము ఓ జోగుంమ్యు! మంత్రి కోరను కొను ఆంచరీ నిచ్చేమ కంబె మ్వేసెను చేను ఓ జోగుంయ్యు క గ తీడ్డాది బొమీరీల్లు కడా ఓ జోనుయ్యు ౮ 36 జోగులమ్మ పదాలు శ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

త్రురొబ్బుచే మిన్నీ క్‌ / (గ |

కారు కన్నము జోరు

  • గౌబోర్టను షికారు

దొనిఫేరె రకాతు తా. క రళారా

ఓ జోనుంధ్యు!

సాను కొం్సిన్‌ జనర)

రోడ్డు దాటు[3 ఘనమ

గెన్టీన్‌ రకారమరుం

ఓ జోనుంయ్య!

నరీస సార్‌న నేర గః

నీస్‌ రిరాజీత గాత్రి కంట! వినత వదాద శ ఉంధి వంచ ఆ

రుదిరొక్ష కనుయూరు రుదిని తక టొవు రుథుర్‌ బాధల రేవు ఓ జోగుంమ్య్ర దొంగస్వారం తరము కొంద చేసె భరమ మింగి తేయలన సరము ఆ ఓ జోనుంమ్యరై కొత్త భార్యల కంట చర్రడు మామల ఈంట కచ్చి ఫెట్టును తంట ఓ జోనుంయ్ము! కఠిసీర్మ్య [నన్‌ కస్ట | ( తః ళ్‌ కరుభకైం మేస్త్రీ | ([ న్స్‌ ఘనులు ఫారయీ శొన్లి సల క్స్‌ ₹ 38 జోగులమ్మ పదాలు *ి దండిభొట్ల వైకుందంనారాయణమూర్తి

రంగి దీంపకు చెట్టు శి నాయకుని సొంెట్టు క్ట తంగనాముష) బెస్టు //

ఓ జోగుయంై 7/1 త్రగతి రండీంచేస్సు

జగం గం రూళ్టేే

నుకలి కరతల శేను త్రూ

ఖం 54నలు కలి

తస్టభరన గోదారి

రళల్లెనీరు ఎడారి

శ జోనుంయ్ము!

వ్‌ భె ఠ్రన్‌సు చేదు శీయ మ చా 3 కరత గాంగ) రేయీ శత్తుూ' రసోసుకలో అల్సేయ స్తా శి జోదుంర్మ! నో జోగులమ్మ పదాలు "ఫి దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 39

ఫెటరి దానం కూట మూసూోశచ్చిన టొటీ నో దనే రోర్టిను కోసి ప నా శారురాకుం ౩ ల్లి కో క్టు(' నీసబొట్సు రిధానీ (ఈ ఓ జోగుంమ్‌జ వరక నా) మోరి వృక్షము థను శేటెల్లి వులు దాసోలరే సీల్ఫీ శి జోగుంయ్య! లభ్యుటయ రొరి 'శెలి న ఓ జోనులక్యు 1/1 (ఖ్‌ వ 8 40 జోగులమ్మ పదాలు * దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

వరాం ఆల.కేఖీ, టీ ం లా

బ్యాగేమె టన్‌కీజి, ళ్ళ నకు

చశటుతెంత తెయినోణి! నోరు సో

ఓ జోసయ్మ కోశ

శ్రుటుకు బండీకి ధీవర 'ఫై

శళాందో ఇంధీసీమ) గ్‌ ల

గపింంచు. కీనుదీసమీ గ

ఓ జోగుంమ్యు!

దొంగ ఓసీ రితబీ

  • నమ్మేరు నిను రాఖీ

కూరీగాయం కరఖీ

ఓ జోదుంర్యు

ల్‌సీటిం నాయాలు ల!

సర్ప సమీ న్యాయాలి శ్యీస్తో

4 జోనుంయ్యు! య

“జోగులమ్మ పదాలు 1 దందిభొట్ల వైకుంరనారాయణమూర్తి 4

కాచ్చేని సిగరట్టు ఈంచు కాయుల్రిరట్టు ! ్‌ తుల్‌ కాయుర్ర కట్టు | కరిసి రోర్టను కరిగి 1111 మ్య తలిసి రోర్రను 4రికి ఈం అగులు చక్కని చెరి జా శ్‌ నై చి జోనుంయ్యి 7/0 థీనర్‌ంతునికీ శొం3 గుభరొనునికీ కంర ల్రంసునునో బ్రాంచి ఓ జోగుయ్మ! రోస్ట్య తొరీం నింగి ల.

  • లోసీ జాజిరి భంగి 1 టే స తెలుగు శ్రీ రంగి ॥ వా ఓ జోనయ్మ తీరి జోగులమ్మ పదాలు శా దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

తొరియార రిరిణిల్లు త్రుభయమ్ము హొరిలిల్లు గీ ప్రియురాలు ఎదీముల్లు య ఓ జోగుయ్య బి శెరియు దేర్రని గుట్టు గ్ర ఓ జోగుంయ్యి! ము టీ

ల్లో కరటీమొరుగని మీనీను కఒ08ల0ంబే సరసు భునమైనదా సొగసు ఓ జోనుంయ్యి

నూ చిన్నీ స్తం గారు గ్‌ ఉం | పొంరిపూపీ? నౌరు సట ్రీ. సిద్ధేంద్ర యం ఈీరు స్ట తడ | (గ జోగుంమ్మ! 0 జోగులమ్మ పదాలు 4 దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి ౯

రొందు ఆలీ 9 నబ్యతం కపి కొరిమి శ్‌ శి జోనుంయ ల స్థా అరిలీ3 తొలగు వాం గ్ల చేట్టు కరం. రాం ఖి జోనుంర్య వ్వ్‌గ రూనరిని నిగుహర చీహొయించునో గుహకు లది శీకరాగుహరు ఖి జోనుంధ్యు! శొరెజ్టీ సినారె తీవా చా (| జోగులమ్మ పదాలు దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

కదళవుంరు టూరి నో

రెంసైె మనీ తేటూరి ఖో

పెచ్చు ఫెలినిసీ నంట

గోఠ మందం ఠ6ంతు

దీక్కురోచక గెంతు

ఓ శోదులయ్యు!

శొదీ 5ంటికీ వూపి

కోట్లు స్వాహా చేసి

తెలుగొంటు సన్యాసీ

ఓ జోనుంయ్యు

తెంచేని రన్న తల క.

లింకు సీరితెన్నల జా [7 నాశ గ5 జోగులమ్మ పదాలు శా దండభొట్ల వైకుంరనారాయణమా్తి

కాశ్కీరీ నెంధ్‌ంక 1

న్‌్‌ కర్తంక న స

  • శనీ పురిళె నొరీంక త్‌ ( స్తే వ! కట్న) రని.

పంటలను గొని,

లోఖి ంచీడు గ్లాని

శ అోనుంమ్యు!

ఇనసంద్రుషన తరుగు

కర్త సీని కరుగు

కొత్త యట్టల చిటగు

శి జోనుంయ్మ!

తనీ తేస్తున్తను చూ జా. నాలో టదీనూలీ కాశ. రరిలించు ఎన్‌ నోర పూ | ళ్‌ జోసుయ్మ న్డ్‌

తాన్‌ ఫెరిసినీ తితీదీ [ష్య కళ శె 1 స్య ఈక కతుర్రిం రరటీ ష్య 1 వాడ ర్రశ్యంకమో సీటీ సారే రుదిని 1ఎంధించు ఈ స సా టు శ యుళ్చి బొబుదె సీరం స్‌ వ లై శనులు కరిగే తుంచు వాల్చి చెంతనై రొంయీ రద సాధించు ఓ జోగుంయ్ము! నొప్పినీ తుహాణోటు [్‌ం , తనను మంచికి న్టోటు || జ్యా ఖై; రూ “రాఖి రొన్టరు (ఆ్తా మూ నా జోగులన్ము ప్రదాలు శ దందిభొట్ల వైకుంరనొరాయణమాక్తి

కొన్నీరాపీదె ఫేసు | కూ

రు చేయపు చేసు

శి జోనుంయ్య! యు

అందె సేటం చెటు

కోత్త సీనిమోకరుర్రు

  • తెచ్చి శీర్సురు కరర

శి జోనుంర్ము!

ఈళ్ళీ చెట్టు? గ్రా

దబ్బు ౮ంటపీ

జుట్టుని రిట్టును జగం

శి జోగుం్మ్యు!

నటనలో కస్య టా! టా

చూదనుండును లొట్టి క్‌ పం

దొని వూద్బుట అట్టు! య్‌ క జ.

ఓ జోనులమ్మ! /

కరి ఖారలీ గట్టు

జనర) లొకం గస్టు

ఖొష లాధథి గట్టు

ఓ జోగులయయ్మ!

కొలరూదు మెక పెల్లి

తరిగి రోవును కళ్లు

ఓ జోగుంయ్మ

శీ మెనగెదు చెట్టు గూ

ఖనుం కాయుల్రీ రట్టు ళా

నరుగేం రదగొట్టు! (0.

ఓ ఖోరులయ్మ! ఏ టా

ల శపస్త్లత్తాటల డా 49 జోగ్సల్వన్ము పదాలు జీ దండిభొట్ల వైకుంరనారాయణమూో ర్తి

కొలు రిథీమన ఉనిన్నీ శ్రి

  • మతము శెన్నరి యున్న ఎహైనోో! దేర్రదొకడేక్ను గ) ఓ జోనుంయ్య రుం+రి శనీ పెంచు లి నరుడు దేరిన మించు (| [7 ౧ ఓ జోనుయ్యి లే “ర్చురి హటలలి శీర్చులున్నచొ నారి శున్నింవ్రరుని షునరి థి జోనుంయ్య శల్లి దీతెన గలది తొల్లి ఫుచురఖ మిది మెల్చీంచునా ఇదీ? శ జోగుంయ్య

ర్‌0 జోగులమ్మ పదాలు షు దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి

దండిభొట్ల వైకుంఠ నారాయణ మూర్తి జననం ఏ 31.8. 1979 తల్లిదండ్రులు క స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి త్రీ వేంకట రమణమూర్తి జన్మస్థలం 2 కూచిపూడి, మొవ్వ మండలం, కృష్ణాజిల్లా స్వస్థలం : వడాలి, ముదినేపల్లి మండలం, కృష్ణాజిల్లా విద్యాధ్యయనం ఎస్‌.ఎస్‌.సి. శ్రీ సిద్ధేంద్ర సంస్కృతోన్నత పాఠశాల, కూచిపూడి ఇంటర్‌- శ్రీ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మొవ్వ బి.ఎ.- వి.ఎస్‌.ఆర్‌.కళాశాల, మొవ్వ. డిష్లమో- యక్షగానం డిప్లమో (కూచిపూడి నాట్యం) త్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం, కూచిపూడి ఎం.ఏ. (కూచిపూడి నాట్యం) - శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు హిందీ ప్రవీజ్‌ -దక్షిణ భారత హిందీ ప్రచార సభ, చెన్నై వృత్తి : కూచిపూడి నాట్యప్రదర్శన, శిక్షణ, నృత్య రూపక రచన, నృత్య పరికల్పన, నట్టువాంగం. ప్రవృత్తి : _సాహిత్యాధ్యయనం, భక్తిగీత కవితా వ్యాసంగరచన అభిమాన కవి : స్వర్గీయ డా. ఆరుద్ర భక్తి గీత రచనలు (ఆడియో ఆల్బమ్‌ల కొరకు) :

  1. “శ్రీ మహాదేవ శంభో” (సుప్రీం విడుదల)
  2. “మణికంఠ శరణం” (ఫ్రియర్స్‌మ్యూజిక్స్‌ విడుదల)
  3. “సాయిశరణం” (ధున్‌ తరంగ్‌ సంగీత్‌ విడుదల)
  4. “సర్వం సాయిమయం” (శ్రీ సాయిసూర్య చంద్ర విడుదల) జోగులమ్మ పదాలు కా దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి 51

అముద్రిత శాస్త్రీయ నృత్యరూపకములు :

  1. నవగ్రహ చరితము
  2. సీతా శాపవృత్తాంతము
  3. మాతృదేవోభవ
  4. గాంధీ సూత్ర రత్నావళి
  5. సతీ తులసి
  6. “నవదుర్గా మహాత్యము”
  7. “దశావతార హరిం భజే
  8. “నాట్య వేదోద్భవమ్‌”
  9. 'హరిసంకీర్తనాచార్య 'అన్నమయ్య”
  10. శ్రీరామ పొదుకా పట్టాభిషేకము” ప్రముఖ నాట్యప్రదర్భనలు: కూచిపూడి, విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నై గోవా, ఉజ్జయిని, మైసూర్‌, బెంగుళూర్‌, ఢిల్లీ మహారాష్ట్ర కోల్‌కతా తదితరములు ప్రతిభా పురస్కారములు :; ఎం.ఏ (కూచిపూడి) స్వర్ణపతకం, పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం న్యూఢిల్లీ హెచ్‌.ఆర్‌.డి. స్కాలర్‌షిప్‌, సంగీత నాటక అకాడెమీ వారి భామాకలాపం స్మాలర్‌షిప్‌లకు ఎంపిక, హైదరాబాద్‌ దూరదర్శన్‌లో బిగ్రేడ్‌ కళాకారునిగా ఎంపిక నాట్యగురువులు ;.. శ్రీ వేదాంతం రాధేశ్యామ్‌గారు స్వర్గీయ త్రీ వేదాంతం రత్తయ్యశర్మగారు శ్రీ పి.వి.జి. కృష్ణశర్మగారు 'పద్శత్రీ' వేదాంతం సత్యనారాయణ శర్మగారు “పద్మ భూషణొ దా॥ వెంపటి చినసత్యంగారు ఆకాంక్ష ; బహుముఖంగా నృత్యసాహిత్యాది రంగాలలో కృషి సల్పి, కళాభ్యుదయానికి, విస్తరణకు తోద్బ్చడుట. టో? మాసా ,/॥ ర ల షు", జోగులమ్మ పదాలు ఇ దండిభొట్ల వైకుంరనారాయణమూర్తి | లీ నని కర /

నషం టం భు య య అన్‌ లయ 7 క్లావా స్లో జ రవ లల ఈయ బన. స న మ నీ క శే ॥./ (ఏ రాష పళ్ళ? 1 ((, (హా [| యా 1 న. శ టే ల | గ్డ్‌ ఎనోన రా ళా. పీ! |“ ల "శ లొరికోశ్యు క. గు - శేరి బాషగ తొలగు - దేటీర్యరుగ తెలుగు - ఓ జోగుయయ్మకో. . లాంటి కమనీయ పదాలున్న ఈ నంపుటిని రచించినందుకు నారాయణమూర్తికి నా వార్ట్దికాభినందన.

  • వద్దవిభూషణ్‌ జ్ఞానవీఠ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి ఆరు(ద్రగారి "కూన శ / భావ విలసితాలు. లమ్మ పదాలను గుర్తుకు తెచ్చినప్పటికీ నారాయణమూర్తి 'జోగులమ్మ పదాలు సరస . ల్‌ ఐరుద్రవారిలో అందెవేసిన చెయ్యిలాగానే ఈ రచన చేశారు. వీరి పదాల్లో భావ జాటిల్యం లేదు. జో న్నది కావటంవల్లనే కాక అంతర్గతంగా నోటికెక్కే ధారణానుకూల శిల్పం కూడా ఒనగూడడం వల్ల ఈ , ప్రయత్నం సఫలమైందని భావిస్తున్నాను. . _ న్‌. గోపి శీ

ఉమా ఆచార్యదా. ఎ 0.

వము రం అలలు ఈ కా సా