Telugu Jathiyodyama Sahithyamu Garimella noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Jathiyodyama-Sahithyamu---Garimella

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/jaaataiiyaodayama-saaahaitayam-garaimaelala
Date: 2026-08-04 08:42
Chunks: 17


Book Overview

Book: Jathiyodyama-Sahithyamu---Garimella
Source: https://sundarayya.org/jaaataiiyaodayama-saaahaitayam-garaimaelala
Total OCR chunks analysed: 17


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • జాతీయోద్యమ
  • సాహిత్యం
  • సాహిత్య
  • గరిమెళ్ళ
  • కవిత్వం
  • గూర్చి
  • సాహిత్యాన్ని
  • తెలుగు
  • తర్వాత
  • దేశభక్తి
  • గురజాడ
  • గారు
  • కవితా
  • అధ్యయనం
  • ద్యమ
  • జాతీయో
  • భాగం
  • మొదటి
  • ఉద్యమం
  • సాగిన
  • చేయడం
  • పైగా
  • మూడు
  • విమర్శకులు
  • కవిత్వాన్ని
  • విమర్శా
  • ప్రధాన
  • దృష్టితో
  • హైదరాబాద్‌
  • కృషి

Per-Chunk Details

Chunk 1 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14522

OCR Issues:

  • ASCII junk on lines: [17, 30, 34, 37, 39]...

Key Terms:

  • జాతీయోద్యమ
  • సాహిత్యం
  • సాహిత్య
  • గరిమెళ్ళ
  • కవిత్వం
  • గూర్చి
  • సాహిత్యాన్ని
  • తెలుగు
  • తర్వాత
  • దేశభక్తి
  • గురజాడ
  • గారు
  • కవితా
  • అధ్యయనం
  • ద్యమ
  • జాతీయో
  • భాగం
  • మొదటి
  • ఉద్యమం
  • సాగిన
  • చేయడం
  • పైగా
  • మూడు
  • విమర్శకులు
  • కవిత్వాన్ని
  • విమర్శా
  • ప్రధాన
  • దృష్టితో
  • హైదరాబాద్‌
  • కృషి

Extractive Summary:

వివిధ దశలు, స్థాయిల్లో ఉద్యమం సాగినట్లే ఉద్భమ సాహిత్యమూ వెలువడ్డది వద్య, గేయ వచన నాటక నవలా ప్రక్రియల్లో వచ్చిన ఈ సాహత్య లడ్యం జనాన్ని చైతన్యవంతుల్ని చేసి బ్రిటిష్‌ పాలకుల్ని వెళ్ళగొట్టేలా చేయడం దాదాపు వందకు పైగా రచయితల సాహిత్య కృషిలో పదల సంఖ్యలో వారి రచనలు ప్రభుత్వ నిషేధాలకు గురైనాయి రచయితలు సంవత్సరాలపాటు బైళ్ళలో శిక్షలను అనుభవించారు సాహిత్యం వివిధ వర్గాల గ్రజల్ని చేరి, జూతీయోద్యమంలోకి అడుగుపెట్టడానికి ఉత్తేజపరచింది దేశ స్వాతం త్రం తర్వాత మూడు దశాబ్దాలదాకా విమర్శకులు ఇంత ప్రాధాన్యమున్న ఈ జాతీయోద్యమ సాహిత్యాన్ని పట్టించుకోలేదు వాళ్ళు రాయప్రోలు గీతాన్నో అరుదుగా చిలక మర్తి వద్యాన్నో ఉటంకిస్తూ పడిగట్టుగా మాట్లాడుతున్నారు “రాజకీయాలలో సంబంధెర్‌ వున్నది సాహిత్యం కాదు, మనస్సుకు హాయినిచ్చేదే సాహిత్యం అనేది సంప్రదాయవాదుల దృష్టి ఉద్యమ కవిత్వమంటే కళావిలువలు లేని ప్రచార సాహిత్యమే అనేవారి దృక్పధం వల్ల కల్గిన తేలికపాటి అభిప్రాయంతో వారు జాతీయోద్యమ సాహిత్యాన్ని గుర్తించే ' ఉదారతి చూప లేదు అధునిక కవిత్వం గూర్చీ సాహిత్య చరిత్ర గూర్చీ పరిశీలించిన కొందరు మాత్రం దేశభక్తి కవిత్వం గూర్చీ, దానిలో గ6మెళ్ళలాంటి ముఖ్య కవుల్ని గూర్చి వారి అభిరుచికీ తగినట్లు 9౧౯5౨01570 వ్యాఖ్యానిస్తూ పోయారు కొందరేమో జాతీయోద్యమ క వుల్ని కవులుగా సైతం గుర్తించలేదు ఇలాంటివారిలో జాతీయోద్యవను ప్రముఖకవి గ రమెళ్ళ సత్యనారాయణ గారిని గూర్చి సాహిత్య విమర్శకుల అభిప్రాయాలు ఇలా వున్నాయి కురుగంటి సీతారామయ్య గారి 'నవ్యాంధ్ర సాహిత్య వీధులూ41949) మొదటి సారి గరొమెళ్ళ సాహిత్య కృషి త్యాగాల గూర్చి ఉత్తేజకరంగా పరిచయం చేసింది * (కుర. 2 ఒకచారిత్రక దశలో ఉద్యమంలో ఉండే తాత్త్విక నెపధ్యమె తర్వాతా వుండాల నడం సరైందికాదు (అయినా గుర జాడ- గ రమెళ్ళల తాత్తి కత ఒకటే ) జాతీయోద్యమా నికి గురజాడనాడు ఉద్యమస్థ్రాయి లేదు జాతీయోద్యమ క్రమంలో వలసవాద వ్యతిరేక, గాంధీయ్‌ తాత్తి ;క చృొకృధంతో అనేకమంది కవులు సాహిత్య సృజన చేశారు ఈ సాహిత్యం ఎంతవరకు అభివృద్దికరమైందో, ఉద్యమంలో తన పాత్రను ఎంతవరకు సమర్దవంతంగా నిర్వ హించిందో చూడటమే సరైవపని గురజాడ “దేశభక్తి* గానీ, ఇతర గేయాలు గానీ ఉద్యమం లోంచి వచ్చినవి కావు ఉద్యమంలి" క్రియాశీలక పౌత్ర నిర్వహించినవీ కావు 1930ల తర్వాత తెలుగునాట పాగివ పరిణామాల రీత్యా, తర్వాతికాలంలో సాహిత్యరంగంలో గుర్తింపు పొంది నవి (జాతీయోద్యమ కవుల తొలి తరానికీ సంస్కరణోద్యమ లివరితరావికి మధ్యగా గుర జాఠళవిత్యాన్ని రూడాలి ఈ దృష్ట్యా పరిశీలన జరగాలి) నిజావిత పాంప్కృృతిక పునరుజ్జీవన సాహిత్యానికి కొనసాగింపుగా స్వభావంలో పరగణించదగిన తేడా కలిగింది జాతీయోద్యమ సాహిత్యం సంఘంలో మార్చులకూ ఆ సంఘాన్ని అదుపు చేసి పాలించే శ క్తులకూ మధ్యవున్న సంబంధాన్ని గ్రహించి దాన్ని వ్యతిరేకిం చడం ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే వుద్దేశ4౦0)666౪0) గలది జాతీయోద్యమ సాహిత్యం ఈ ఉద్దేశాన్ని, ఆఉద్యమసాహిత్య పరిమాణం, తాత్త్వికత, ప్రభావాలను విమర్శకులు చూడనిరా కరించారు దీంతో పాహీత్య చరిత్రలో జాతీయోద్యమ కవిత్వానికి చోటు లేకుండాపోయింది


Chunk 2 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 25416

OCR Issues:

  • ASCII junk on lines: [4, 17, 23, 24, 26]...

Key Terms:

  • ఉద్యమ
  • గాంధీ
  • తర్వాత
  • 6మెళ్ళ
  • రమెళ్ళ
  • జాతీయోద్యమ
  • వచ్చిన
  • కాంగ్రెసు
  • గరిమెళ్ళ
  • కాలంలో
  • సహాయ
  • రాశాడు
  • పాటలు
  • అందుకే
  • రొమెళ్ళ
  • వల్ల
  • వారి
  • గరొమెళ్ళ
  • జాతీయోద్యమంలో
  • కూడా
  • రాట్నం
  • భారత
  • కొత్త
  • విరమణ
  • ద్వారా
  • అంటూ
  • ప్రజల
  • వర్గాల
  • ఉద్యమాన్ని
  • దశలో

Extractive Summary:

ఇలా సంప్రదాయవాదం, శిష్టధోరణులు ప్రజా ఉద్యమ కవిత్వాన్ని వట్టించుకోకపో వడం యాదృచ్చికమేమీ కాదు తెలుగు సాహిత్య చరిత్ర పొడుగునా కొనసాగుతూ వస్తున్నదే9 అదే జాతీయోద్యమ కవిత్వం విషయంలోనూ జరిగింది అందుకే జాతీయోద్యమ సాహిత్యాన్ని సొంస్కృతిక పునరుజ్జీవన సాహిత్యానికీ కొనసాగింపుగా భావించి, 1900 తర్వాత అది నిర్వ హించిన పొత్రరీత్యా అది ప్రధాన స్రవంతి అనే అవగాహనతో ఆ ఉద్యమ కవిత్వంలోని ముఖ్యక వుల రచనల్లోని వస్తు, దృక్పథాలను, నేపథ్యాన్ని శాస్త్రీయంగా ఆధ్యయనం చేయడం ఆత్యం తావశ్యకం గ ఈ దృష్టితో ప్రస్తుతం గ 6మెళ్ళ సత్యనారాయణ జీవితం సాహిత్యాలను ఆయన తాత్త్వికతను, సాహిత్యంలో అతని కృషీ-స్టానాల్ని విమర్శనాత్మకంగా పతిశిలించడం జరుగు తున్నది న! ఈ కవిత ద్వారా గ 6మెళ్ళ గాంధీపై గల దైవత్వ ఆరోపణను చిత్రించి, తద్వారా ఆయన నాయకత్వాన్ని బలవర్వే ప్రయత్నం బలంగా చేశాడు ( ఆయన మిత్రులు కొన్ని సందర్భాలలో గ రమెళ్ళ 'మొండిపట్టుదల' గా భావించిన మనస్తత్వం పైతం పైవిధంగా రూపొందిందే ఈ రాజీలేని నిజాయితే'లౌకిక జ్ఞానం' లేని వానిగా గ6మె ళ్ళను వారు భావించడానికి మూలం) 4 2.సంస్కరణ దశ: చౌరాచౌరీలో రైతుల ఆగ్రహస్రకటన (5ఫిబ్రవరి 1922) తర్వాత ఉద్యమం హింసా నే


Chunk 3 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 23997

OCR Issues:

  • ASCII junk on lines: [13, 41, 60, 61, 63]...

Key Terms:

  • గరిమెళ్ళ
  • గరొమెళ్ళ
  • 6మెళ్ళ
  • సాహిత్య
  • పేజీ
  • భావకవిత్వం
  • కవిత్వం
  • పైదే
  • ద్వారా
  • రొమెళ్ళ
  • రమెళ్ళ
  • భాగం
  • తర్వాత
  • జాతీయోద్యమ
  • చేశాడు
  • మొదటి
  • రాసిన
  • దారిద్ర్యం
  • చరిత్ర
  • గేయాలు
  • దశలో
  • ఆనాటి
  • స్వాతంత్ర్యం
  • వచ్చిన
  • సాహిత్యం
  • గాంధీ
  • దాన్ని
  • స్వాతంత్ర్య
  • కవితా
  • ప్రచురణ

Extractive Summary:

స్వాతంత్ర్యం తీసుకొని కవి తన అనుభవాలను చెప్పాలన్న గ 6మెళ్ళ అభిప్రాయానికి లక్యం ఈ ఉమ్మెత్త పూవు. చుక్కలను ఏరుకోవాలంబాడు కృష్ణశా;స్తీ భావనాత్మకమైన తీవ్ర ఆకాంక్షలకు, యధార్ద స్రీతికి మధ్య గల సంఘర్ష ణను ఆవిష్కరించడానికి కవి ఎన్నుకున్న ్రతీక 'చుక్కలు” దీనిలోని వస్తువు కవి ఆత్మగతమై నదే కానీ ప్రకృతిలో భాగం కాదు గరిమెళ్ళ చుక్కలు రాత్రి ప్రకృతిని మనోహరంగా చిత్రిం చినళావగీతం కవి స్వేచ్చా ప్రవృత్తిని ప్రకృతి ఆరాధనను వ్యక్తీక రించే ఈ ఖండిక సౌందర్యారా ధనకు ధైర్యసాహసాలు కావాలంటుంది భావాల్ని సూటిగా, సరళంగా వ్యక్తీ క రించిన భావ గీతం గ రమెళ్ళది ఇలా (ప్రకృతిని దర్శంచడంలో, దాన్ని వ్యక్తీ క ఠించడంలో పై ఇద్దరివీ భిన్న మార్గాలు గరిమెళ్ళ ఏకవిని అనుసరించకుండా స్వతంత్ర్యంగా, ప్రత్యేకంగా భావక విత్వాన్ని నిర్వహించాడు గరిమెళ్ళ రాసిన ఖండికలు సంఖ్యలో తక్కువే(6) ఆయినా తనదైన దృకృధం, భావాల్ని ఆవిష్కరించే పద్దతిలో ప్రత్యేకతల వల్ల భావకవిగా తనదైన ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచు కున్నాడు = తన రాజకీయ కవిత్వానికి భావకవిత్వం సరిపడదని గేయకవిత్వాన్ని జానపదబాణీ లకు సన్నిహితంగా రాసిన కవే భావకవిత్వాన్ని ఇష్టపడని కవే, ఈ దశలో భావకవిత్వం రాశాడు ఈ కవిత్వం పట్ల అభిమానం వల్లా, గేయకవులూ భావకవిత్వం రాయగలరని లోకానికి తెల్ప డానికి వీటిని రాశాడు “కవితా సౌరభ్యం కొరకును, భావసౌందర్యము కొరకును మాత్రమే ,ఈ కవిత్వాన్ని రాసినట్లు గరొమెళ్ళ చెప్పుకున్నాడు. “భావ ప్రచురణము" దీనికి అవపరమన్నాతూ: కవిత్వ ప్రసారానికి సంగీతం ఆవసరం లేదనీ, మాట్లాడినట్లు చదివితే కవిత్వం సహజంగా భావ బోధకంగా వుంటుందనీ ఇవి ప్రత్యేకమైన కళ అని నిర్దారించాడు గ కమెళ్ళ “పద్యమే కవిత్వం” అనే భావన ప్రాచీన కాలంనుండి భావకవిత్వ కాలం దాకా నిరాఘాటంగా కొనసాగింది దీంతో పద్యప్రసరణలో, కవిత్వంలో సంగితం అని వార్యమైంది భావకవిత్వ కాలపు పద్యవక్రియ స్రాదీన కాలపు ఒరవడిలోనే సాగడంతో వద్యానికీ సంగీతానికీ మధ్య ఈ బంధం బలో పేతమైంది మళ్ళీ జాతీయోద్యకవులే, గ 6మెళ్ళనే దీన్ని ప్రశ్నించాడు దిన్ని హేతు బద్దంగా విశ్లేషించాడు.


Chunk 4 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0031-0040.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13428

OCR Issues:

  • ASCII junk on lines: [15, 54, 57, 73, 75]...

Key Terms:

  • గరిమెళ్ళ
  • అలభ్య
  • రచనలు
  • నాటక
  • గరమెళ్ళ
  • వారి
  • చిత్రించాడు
  • రాసిన
  • ఖండిక
  • కావ్యములు
  • రమెళ్ళ
  • మనస్తత్వ
  • దిచ్చటనే
  • శ్రీ
  • కోసం
  • రాశాడు
  • కార్యక్రమాన్ని
  • వల్ల
  • 6మెళ్ళ
  • భారతదేశ
  • చిత్రించిన
  • దీనిలో
  • ఆనాడు
  • చేసిన
  • కవిత్వం
  • నాటకం
  • దీన్ని
  • సత్యనారాయణ
  • రష్యా
  • వ్యాసాలు

Extractive Summary:

భావకవిత్వంలో గ 6మెళ్ళ ప్రయోగం ఈ అఖండ కావ్యములు, ఆంగ్ర కవిత్వంలోని స20/ 06015 కు సమానార్దకంగా * ఆఖండ కావ్యములు స్వీకరించాడు ప్రధమ ప్రయాణము, వరము అనే రెండు ఖండికల సంపుటి. వీటిలో పాడటానికి వీలునిచ్చే ఛందన్సులకు ఆల్ప్బప్రాధాన్యమిచ్చి, మాట్లాడినట్లుగా, నివేదెంచివట్లుగా భావ్వాల్ని వ్యక్తంచేయడానికే ప్రాధాన్యమిచ్చాడు ( ఈ పద్దతి పాడటానికి వీలు స్వల్బంగా ఇస్తుంది) గ రమెళ్ళ ఈ ద్వీర్ధ కవితలు ఒకవైపు భావకవుల పద్దతులను ఎత్తి చూపు తూనే, కవిత్వం ఎలా వుండాలో తన కవిత్వం ద్వారా '్రతిపాదిస్తాడు కవిత్వ కళనుపాఠకు లకు సన్నిహితం చేయడమే గ రమెళ్ళ దృష్టి, దీంతో పాఠకుడు ఏది సరైన కవిత్వమో తెలుసుకో గలుగుతాడు ఇది నేటి వచన కవితకు చాలా దగ్గర అనువాదం :- వల్లెటూళ్ళలో (1939) సంఘర్తణను ఈనాటకం చిత్రించింది ఆయిదు అంకాలున్న ఈ నాటకంలో కులకులకు (భూస్వాములకు) - క మ్యూనిష్టులకు మధ్య జరిగిన సంఘర్షణ ఇతివృత్తం ఉప ఇతివృత్తం (క గోం(లో క్రిషన్‌ కమ్యూనిస్టుల విప్లవదీక్క కఠోరశ్రమ, త్యాగసంసిద్దంతల్ని రూవుకట్చాడు.


Chunk 5 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13495

OCR Issues:

  • ASCII junk on lines: [70]

Key Terms:

  • రచనలు
  • వారి
  • గరిమెళ్ళ
  • అలభ్య
  • కొంత
  • మనమా
  • అట్టి
  • గవులు
  • నీకు
  • కాదు
  • జాతీయ
  • గూర్చి
  • కొని
  • ఏలచూడ
  • రుమ్మెతపూవ
  • అతని
  • నునన
  • లెక్కడి
  • పేరిట
  • చిన్న
  • వాటి
  • బయలుదేరి
  • భాషలోని
  • పదమును
  • పద్యములు
  • మాత్ర
  • పద్యము
  • నమ్ముచున్నాను
  • మొదటి
  • నాలుగున్ను

Extractive Summary:

గరిమెళ్ళ అలభ్య రచనలు మున్నుడి ఈ కాలములో భావగీతములు ఖండకావ్యములు అను పేరిట పెక్కు చిన్న చిన్న వద్యములు పద్యమాలలు వెలువడుచుండుట పత్రికా సంచికా పారకులకుః దెలియని యంశము కాదు వాటి వాటి విశిష్ట లక్షణములను విళభజనములను నిర్ణయించు భారమును ఇప్పటికే బయలుదేరి సిద్ధముగా నున్నట్టియు మున్ముందు బయలుదేర(గలట్టియు లాక్షణిక విమర్శక శఖామణుల భుజములపై నుంచి నేను వ్రాసి యుంచిన యీ పద్యమాలలను ఖండ కావ్యములను పేరిట( బ్రచురించి యాంధ్రపాళకుల శరకమలముల కర్పించుచున్నాను ఆంగ్ల భాషలోని “14౧07 ౧౦9౯౫౫” అనుపదమునకు భాషాంతరీకరణముగా ఈ పదమును నేనుపయోగించినాను జ భాషలోని “జం? అననా నునన ననన ననన ననననుానాననననుా ననా లు న ననన నునన నాలకను నమా నతన ానననానాననునాలాన ననెను వపకానమాాను. వురుష వనకవయి తెిబులోని - పొల్ల యనుచు నరయగారాదు ఆ సుంద - రాంగు( జూచి కులుకులమిటారి న య్యుషా - లలన బిలచి పొడము భాన్కర బింబంవు - బొట్టు దిద్ది చకచక నమన్త హస్తముల్‌ - సాచి సాచి జూఅగొను నాపె జ్రొంగ్రొత్త - సొగనులెల్ల మట్టమధ్యాహ్న భామినీ.


Chunk 6 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 11463

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రచనలు
  • గరిమెళ్ళ
  • అలభ్య
  • వలయు
  • మీదు
  • చుక్కలు
  • తెగని
  • భాగ్య
  • వచ్చి
  • దిరిగి
  • మనుచు
  • మీరు
  • లేకున్న
  • తిప్పి
  • మింట
  • కాంతి
  • కన్నుల
  • ఏరుః
  • కన్ను
  • నీరు
  • చుండ
  • లేమిడి
  • మేము
  • చూచి
  • దుర్భర
  • లేమి
  • చేసి
  • నీతొ
  • వచ్చు
  • చింకి

Extractive Summary:

కన్ను చూపున కంత - చిన్నవే యైన నొక్కొక్క చుక్కయొ - క్కొక ఖండ మనుచు కతు పెద్దదని భయా - శ్రాంతలు కొక ఉరవడి తెచ్చేటీ - యుత్సాహ మొప్ప ఏరుః కి లోక చుక్కలు మన - త్రోవ కడ్దమగు వాలు చుక్కలు నీరు - వాగులందోచు మదయించునవి యెన్వొ - ఉదయించు చుండ అప్తమించిడీ వెన్వొ - అన్తమందచంగ 2ఏరుః శ సప్త మహాముని - నమితి దర్శించి వర వశిష్టుని పదా - బ్దంబు పూజించి అల యరుంధతి యిచ్చు - ఆతిధ్యమొంది రోహిజీ సొధమా - రోహణ మొనల్చి తిఏరుం శీ అశ్వని మొదలైన - అన్ని తారకలు ఇండ్రుకట్టుక మింట - వెన్నేండ్లనుండా కాపురంబులు పేయు. పిల్లలకోడి పే - రంటి కృత్తికయు జ స. గరిమెళ్ళ అలభ్య రచనలు ఉ॥ _ బోనము నిద్రయున్ను భయ - మున్‌ రతి నాలుగు జంతు కోటికన్‌ మానవ జాతికిన్సరి స - మానములే గద, జ్ఞానరీతిచే రానగు నాపదల్పెరచు - రక్తియె హెచ్చదిమాని ద్రవ్యమే జానని యెంచిరేని పలు - చంబడి హీనులె యౌదు రెంతయున్‌ 18 ఉ॥ దాన మొకండె లోకమున ధర్మము, వుణ్యము నింక నీశ్వర ధ్యానమొకండెముక్తికిని - నధ్వము నర్థము రాట్నహ న్తసం ధానమొకండె స్వేచ్ళకును - తళ్యము విత్తము వీవిమానుటే మానవ జన్మకెల్లనవ - మానము హీనమటంచు నెంచుడీ 19 క!


Chunk 7 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17141

OCR Issues:

  • ASCII junk on lines: [96, 99, 100, 214, 261]

Key Terms:

  • కాని
  • యొక్క
  • గరిమెళ్ళ
  • రచనలు
  • కొని
  • కవిత్వము
  • అట్లు
  • పద్యమును
  • అలభ్య
  • సంగీతము
  • కావు
  • నేను
  • పద్యము
  • మాత్రము
  • చదువుట
  • మొదటి
  • నిలకడ
  • దాని
  • ఇట్టి
  • కూడా
  • కొందరు
  • కాదు
  • లేదు
  • మూడవ
  • ఫక్కీ
  • సంగీత
  • హృదయ
  • దానికి
  • ఒకవంక
  • చేసిన

Extractive Summary:

పైపెచ్చు ఇట్టి నమ్మకమొకటి మన విద్యాధికులలో./ బ్రబలియుండిన కారణమున, ఏ చవిలేని పద్యములనో యెవరో యల్గుటయు, అవి రసశూన్యములయ్యు యతి(ప్రాస సహితములగుట చేత పద్యములుగాం బరిగణీంప బడుచుండుటయు, వాటిలోని రసభావమును గప్పి పుచ్చుటకు గొన విద్య ప్రవేశించి పదములకు వరుసలు దిద్ది పాథకులకును వినువారికివి అ మూలకమైన నంతోషము నొసంగుటయు, వినువారును ఆ గాన విధానము నంళటిని కలిపి కూడ గ్రహించి అవి అంతయు కవిత్వమనుకొనుటయు+€ దటస్థించనలసిన గతి మన భాషకు సంభవించినది. అనేక మంది శవులిప్పుడు తమ పద్యములను రాగములలో చదువుటయు రాగముల కీర్తిని కూడ తమ కవిత్వముశే హక్కు చేసుకొనుచుండుటయు మనము చూచుచున్నాము * నా గొంతుక బాగులేదు, నేను పాఠలేను నా పద్యముల నింకొశసారి చదివెద * నను వారిని కూడా నేను కొందరినెరుగుదును కొందరు గొయక కవీశ్వరులీ మధ్య నొక క్రొత్త సూత్రమును కనిపెట్టినారు సంగీతము కవిత్వములో సహజముగానే యున్నదనీన్నీ (కవిత్వములో నననేల, వారు ఈము పద్యములలో వ్రాసిన పదములోనే) అ కవిత్వము యొక్క సౌందర్యమెల్ల తెలియవలెననిన ఆయా రాగముల యొక్క ప్రస్తారయమాయా పద్యములలోని పదముల మీద నాయా రీతుల నుదాత్తానుదాత్తములతో ఛీర్చి చదువునవుడే విశదము కాగలదనీిన్నీ అట్లు చదువక ఆ పద్యములనేవో పద్యములవోలె చదివినచో ఆ పద్యములలోని కవితా మహత్వమును హత్య గావించి, ఆ నరస్వతి పీక పిసికినట్లగుననిన్నీ మొఅపెట్టుకొనువారును కొందరగువడుతున్నారు వీనిలో మొదటిది వ్యవహార ఫక్కీ ఉపన్యాస ఫక్కీ తర్క ఫక్కీ, నాటక ఫక్కీయని మా యభిప్రాయము రెండవది వురాణఫక్కీ, మూడవది సంగీతఫక్కీ, మనము మన పద్యమును మొదటి రీతిని చదువవలెనా రెండవ రీతినా మూడవ రీతినా యనిన దొనిని మొదట ఫక్కీగా నుంచవలెననియా, రెండవ ఫక్కీగానా, మూడవ ఫక్కీగానా యని ప్రశ్న పద్యపరనమునకు ఈ రెండవ మూడవ మార్లములగు రెందుత్రోవలు మాత్రమే యున్నవి కాని మొదటి మార్గమెప్పుడును మన భాష యందు లేనలేచనియగాలంకుకత కొంచెముగనో గొప్పగనో సంగీతము పద్యపఠథనమునకు జేర్చుటయే ఆవశళ్యకమవియు.


Chunk 8 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 13830

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రచనలు
  • గరిమెళ్ళ
  • అలభ్య
  • యందు
  • యట్టి
  • నీదు
  • గూడను
  • నెల్ల
  • నాకు
  • మాదు
  • లేచిన
  • మమ్ముల
  • యట్లు
  • నట్టి
  • జననిరో
  • వారి
  • నీకు
  • దాటి
  • వ్రాలి
  • దోచకుండ
  • వీడి
  • కాజు
  • పోవు
  • హృదయ
  • తొంటి
  • మొక్కలు
  • త్వదీయ
  • కష్టముల
  • విశాల
  • బట్టి

Extractive Summary:

త్తమును మలీసంబుగ నొ - నర్చెడి దుర్చమలం దురూహలం గటకటపెట్టు కష్టముల - గాజీయ పెట్టెడి దుర్భయంబులన్‌ గఅకులు నాటు కాట్లు పడీ - కాంచగ వచ్చిన నీ ముఖాబ్బమున్‌ పొరిపారి మాదు కష్టముల - లోషణ చేసెడి యట్టులుండి, ఈ యుజి వదిలించుకొంచు వెవు - డేనియు మానవ నంఘుమందు (గ్ర మ్మణం బడువారమే యనుచు - నాత్రత నుందుము కాని, అ మలీ మనతను బారందోలి, శప - నీయ సులోచనము ల్ఫరించి, స దృషులును వత్కవీంత్రులును - యోగులు జ్ఞానులు చూచునట్లు నీ వినుత చరిత్ర వర్ణనలు - సేయుచు నీ కరుబాళుత న్నదిం బాగడుచు, నీ విశాల హృద - యంబున మా తలదాచు కొంచు నీ మనసున మాదు మాననము - మల్చి నమత్వము నొంది యెల్లయున్‌ మణచి, మహానుధాంబువధి - మధ్యను లేచిన పాలబుంగయ ట్లిటునటు లిష్టమైన యటు - లేచిన గాలి తెజంగు( బట్టి చా జననిరో నీదు నన్నుతులు - సల్పగ నుత్సుకతం బెనంగునాకు, అవవియు తేజమాది గల - భూతములైదును కాలకొల్తయున్‌ మొదలును నంతయుందెలియ = నట్టి నమస్తము, రెండు అంచులన్‌ .. కనులకు దోచకుండ నడి - కాంతియె మోహనమై చెలంగు నిం బ్ర ధనువు బోలె వర్షన క - తీతమునై మది జూజ గొందు, వా నుడువుల కందకుండ, నను - లీనుని జేయుచున్న దయ్యగ్మే నకల పదార్ధ దూరమయి - దేవతలైనను జూడలేవి ఆ ఘనమగు భావలోశకమున - ఒం గాఢముగా నట నుండని మ్మహో జనవిరొ? మన ్రబంధములం - బ్రప్పిన త్రోనలనుండి దిద్ది న శ్రమములు చేయజుమ్ము కలి - కాలమటంచును నిందపడ్డ యి త్తరుణమునందు ద్రవ్యమును - రాక్షసి దౌడలనుండి పేదలౌ అనముల నూడదీసి సువి - శాలవు జ్ఞానము పంచిపెట్టి స్వే చ నొస(గ జేయు యత్నముల - సారమును ఈ ప్రణయ ప్రతిష్టయే భరత విశాల ఖండము ప్ర - పంచప్తు తక్కిన సీమలెల్ల కం టెను గదు మిన్న్మయంచు, ఒక - ధర్మము బోధన సేయునంచు, అ క్కతన ప్రంచపుం గలహ - ఖండము లెల్ల నశించు నంచు, ఈ భువిగలవార లెల్లరొక - తల్లి సహోదరులుంబలెన్‌ హిత వ్రతులయి గ్రాలువారలని = మేము నతంబును బొంగునట్టి ఆ కలలు సువర్ణగాత్రి?


Chunk 9 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18880

OCR Issues:

  • ASCII junk on lines: [3, 5, 35, 43, 50]...
  • Repeated punctuation clusters: 15 occurrences

Key Terms:

  • మైకేలోవ్‌
  • రాయస్కీః-
  • మైకేలోన్‌
  • గరిమెళ్ళ
  • రచనలు
  • ఓల్లాః-
  • చాలా
  • ఓల్లా
  • రాయస్కీ
  • కాదు
  • కొని
  • అలభ్య
  • వుంటుంది
  • నాకు
  • నాటకం
  • సోవియటు
  • వుంది
  • వుంటాయి
  • బాగా
  • వున్నాయి
  • లేదు
  • అంటే
  • కొంచెం
  • అతని
  • మిట్కా
  • ఏమిటి
  • పెద్ద
  • పార్టీ
  • మనిషి
  • మైకేలోవ్‌ః-

Extractive Summary:

ఈ స్థితిలో మధ్యతరగతి రైతుల్ని భూస్వాముల వలుకుబడిలోనుంచి తప్పించి తమకి అనుకూలం చేసుకోవలసిన విధానాన్ని ఎంతో నేర్పుగా బోధిస్తూంది, ఇదీ మైశేలోవు మూర్తీభవించిన పార్టీ కార్యవిధానం,- ఓల్లా చెప్పినట్లు రాయస్కీ- పార్టీ అంటే అభిమానం, అ కార్యంలో అభినివేశమూ గల అనుభవశూన్యుడయిన పార్టీ వర్కరు. ఈ ముగ్గురి కార్యశ్రమాలలోనూ ఈ “*టైడ్‌ పరిణతి చెందింది ఆ సంవత్సరాలు- అంటే 1929-30 లు సోవియటు చరిత్రలో మరువరాని రోజులు “*కులక్‌ో'లను సంవూర్ణంగా వాశనం చేయడానికి, సోవియటు ప్రభుత్వం ఆనాడు భూమ్యాకాశాలు తల క్రిందులు చేసేన్తూంది ఎంతోమంది ప్రచారకుల్ని పల్లెటూళ్ళలోకి పంపింది అ వుద్యమంలో పాల్గొన్న వారిలో వ్లాడిమీర్‌ క్రిషన్‌ వొకడు కమ్యూనిన్మ వలంటీరుగా అతడూ పల్లెటూళ్ళలో వర్గ యుద్ధవ్యాప్తికి తంటాలుపడిన వాడే ఆ సంగతులు చూసీ, అనుభవించీ ఈ నాటకం బ్రాసేడు పల్లెటూళ్ళలో పార్టీ అవలంభించవలసిన విధానాన్ని నూచించుతూ ఈ నాటకం ఆ విధానాన్నుంచి తొలగిన వారికి హితోపదేశం చేస్తూంది అ నాటి పత్రికలకి వ్రాసిన రిపోర్భ మాదిరిగా వున్నా ఇది క్రిషన్‌ చేతిలో నజీవం అయింది 1930 ఆకురాలు కాలంలో లెనిన్‌ గ్రాడ్‌ లోనూ, 1931 జనవరిలో మాస్కో ఆర్బథియేటరులోనూ, ప్రదర్శించబడి విశేషంగా అభినందించబడింది నేటికీ సోవియటు యూనియన్‌లో నలుమూలలా కూడా ఈ నాటకం తరచుగా ఆదడబడుతూంది ఃః టే నే నే క్రీషన్‌ ఇ02 లో లెనిన్‌ గ్రాడ్‌ నగరంలో పుట్టేడు విప్లవంనాటికి అతగానికి 15 ఏళ్ళకంటె అధికం లేవు విప్లవం రాగానే క్రీషన్‌ కమ్యూనిస్టు యువజనసంఘంలో చేరి అంతర్యుద్ధంలో కశేషియన్‌ ప్రాంతాలలో పోరాడేడు 1920 లో కమ్యూనిస్టుపార్టీలో సభ్యుడుగా చేరి ఆనాటినుంచి పార్టీవ్యవహారాలలో శ్రద్ధతీసుకొని పనిచేస్తూన్నాడు (920-ఈరువాతనే స్వరొత్తోవు-యూని వరృణలో ఉం" చడువుకున్నాడు శ్రామికవర్గ రజియిళిల నంఘాన్ని మొదట రాస్టోవులోనూ తరువాత ఉత్తర కోకేషేయాలోనూ నిర్మించేడు 'రాప్‌ అనే రష్యను శ్రామికవర్గ రచయితల సంఘం లోపల కొంతకాలం ప్రధాన సభ్యుడుగా పని చేసేడు నేడా రాప్‌ రద్దుకావడం చేత, దౌనికీ మారురూపమే అయిన సోవియట్‌ రచయితల సంఘానికి ప్రధానిగా వుంటూన్నాడు. గరిమెళ్ళ అలభ్య రచనలు కాశ్యాకోవ్‌ః- రేపటికి తప్పకుండా తెస్తా నమ్ము ఈ మాట నన్ను క్షమించు మైకేలోవ్‌:- రేపు పదకొండు గంటలకి తేవలసిందే తొశ్యాకోన్‌ కరప్టర్వ చేనీ నెలవు తీనుకుంటాడు అబ్బే అనుకున్న వేళకి పని పూర్తి చేయాలనే తెలియకపోతే (తన జేబు నొటుబుక్కులో న్రాసుకుంటాడు) తూరీగల్ని గుండుసూదికి గుచ్చినట్లు వీళ్ళని ఆ కానీతో లంకె వేయాలి పడమటి సీమని గురించి ఏమిటి చెబుతున్నావు రాయస్కీ!


Chunk 10 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0091-0100.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20466

OCR Issues:

  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • నువ్వు
  • ఓల్లాః-
  • రాయస్కీః-
  • నేను
  • పార్టీ
  • మైకేలోవుః-
  • మైకేలోవ్‌
  • నాకు
  • లేదు
  • ఓల్లా
  • అయితే
  • నీకు
  • రాయస్కీ
  • ఏమిటి
  • గరిమెళ్ళ
  • రచనలు
  • బెను
  • మైకేలోన్‌
  • మైకేలోవు
  • వుంది
  • ఒక్క
  • చూడు
  • అలభ్య
  • కాని
  • పెద్ద
  • ఇదిగో
  • కాదు
  • చూసి
  • విషయం
  • క్వాసోవు

Extractive Summary:

తిల్లాకమిటీవారి శిర్భాణశాఖా నంచాలకుడు జూతోవు ప్రక్కన వున్నాడు నీటుగానూ, నుందరంగానూ, వున్న దాషా అనే బైవీన్తుగరల్‌ దగ్గరనే తన మనిలో మునిగివుంది న్ధానిక వత్రికా నంపాదకుడు పెరివోనికోవ్‌ గదిలో మరో మూలనున్న ఐల్లవద్ద కూర్చుండి ఒక వ్యాసం వ్రాయడానికి సాధకం చేన్తూన్నాడు.. అతడికి వయన్న మరలింది మీసాల? మైకోలోవుః- (ఒక పేరు కొట్టివేస్తూ) చిత్యాకోవ్‌ మొహం ఈర్చీరి కాని ఈ మిగతా వాళ్ళంతా, మహాదిట్టమైనవాళ్ళు కొనోనోవ్‌ పేరు దగ్గర ఈ గుర్తు ఎమిటీ? ఎక్కడి కక్కడ, ఏ శకునం దగ్గర అ శకునం బాపతు


Chunk 11 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 20430

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రాయస్కీః-
  • ధాన్యం
  • క్వాసోవు
  • లేదు
  • క్వాసోవుః-
  • కాని
  • ఓల్లా
  • పాషా
  • రచనలు
  • ఓల్లాః-
  • లోక్టేవు
  • రాయస్కీ
  • నువ్వు
  • గరిమెళ్ళ
  • అలభ్య
  • డైడోవు
  • మీరు
  • వాళ్ళు
  • కూడా
  • బాగా
  • శ్వాసోవుః-
  • వుంది
  • ఎందుకు
  • వచ్చింది
  • కామ్రేడ్‌
  • నేను
  • నుంచి
  • దగ్గర
  • జొటోవా
  • ఒక్క

Extractive Summary:

హకొత్తుగా అలాగంటి సమయంలో మనం యుద్ధభేరీ వాయించాలి ఒకటి తప్పితే రెండు మొదట మీటింగు వెంటనే వనూలు' ఒక వేళ లేచి కులక్‌ నహాయం కోనం ఆర్చినా నమయం మించిపోతుంది మనం ఇదివరకే అ తయారీలేవో చేసుకొని వుండవలసింది ఏ మేం యెత్తులు వేట-వలసిందీ నిశ్చయం చేసుకోవలసింది సరే అంతా పూర్తయినట్లేనా? వెళ్ళి ఆడవాళ్ళ నందరినీ పిలు వాళ్ళు కళ్ళు తెరచేలాగ చేయి రేపటి మీటింగు వేళకి ఈ సంగతులన్నీ అవగతం కావాలి ఆ వభ పెడుతూన్న దెవరో, ఎందుకు పెడుతూన్నారో నమనస్తం తెలియాలి వెళ్ళు మాతుష్కా త్వరగా వెళ్లు నీ అవస్థా అంతే మన చెమట, కన్నీరు పడి భూములు ఉప్పబడిపోయేయి కాని ఈ ధొన్యం ఉడకళపెట్టి మాస్కోలో గుర్రాలు మేపుతున్నారు ఈ ధాన్యంకోనం ఎంత శ్రమపడ్డామో వారికేముయినా తెలునునా?


Chunk 12 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 20788

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రాయస్కీః-
  • ధాన్యం
  • రోమనోవుః-
  • నువ్వు
  • కాని
  • కాదు
  • లేదు
  • అంతా
  • డైడోవు
  • కామ్రేడ్‌
  • రచనలు
  • రోమనోవు
  • క్వాసోవు
  • కూడా
  • రాయస్కీ
  • మైకేలోవుః-
  • గరిమెళ్ళ
  • అలభ్య
  • ఏమిటి
  • ఇప్పుడు
  • అయితే
  • వసూలు
  • ఎందుకు
  • నేను
  • ఒక్క
  • పరిస్థితులు
  • మైకేలోవు
  • డైడోవుః-
  • దగ్గర
  • నన్ను

Extractive Summary:

బీదరైతుల బాధలు చూడలేకపోయేను వేమూ చెమటోడ్చి భూమిదున్నేవాడినే గనక ఆ బాధలు నాకు తెలుసును ఈ ధాన్యం మీకొరకే తెచ్చేను. రోమనోవుః- 'వైట్సు' ఈ గ్రామానికి వచ్చినప్పుడు వీడే మన వారిని పన్నెండుగుర్చి వట్టియిచ్చేడు. తక్షణం వాడిని జైలులో పెట్ట ఈ వేళ రాత్రికి మీటింగు పిలు, డైడోవు:- మీ యిష్టం రాయస్కీః- నా వుద్దేశం - ఏ విధమైన తయ్యారీ లేకుండా ఈ వేళ రాత్రి మీటింగు పిలుస్తే ఏమీ ప్రయోజనం ఉండదు, మైకేలోవుః- అ చేయవలపిన ప్రయత్నాలేవో ఇదివరకే చేపివుండ వలపింది.


Chunk 13 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20100

OCR Issues:

  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • ధాన్యం
  • మైకేలోవుః-
  • నువ్వు
  • కోరికో
  • కూడా
  • కోటికిన్‌
  • రచనలు
  • దగ్గర
  • మొదటి
  • కోల్యా
  • రెండో
  • రైతుః-
  • ఏమిటి
  • కాదు
  • రాయస్కీః-
  • అంతా
  • వున్నాయి
  • మైకేలోవు
  • ఓల్లాః-
  • వుంది
  • వేదిక
  • అలభ్య
  • గరిమెళ్ళ
  • నుంచి
  • రోమనోవు
  • రైతులు
  • రైతు
  • కోల్కా
  • నాకు
  • వచ్చి

Extractive Summary:

కోరికోః- ఎందుకు కాదు” నువ్వుకూడా పెరుగెడతావు నాకు ఒక విషయం తడుతూంది ఈ వేళ పొద్దుటే పొయ్యి దగ్గర కంటికెదురుగా వున్న కాలి జోళ్ళకోసం రెండు గంటల సేపు తెగ వెతికేను - ఆ నమయంలో తోచింది చూడండి ప్రభుత్వానికీ ధాన్యం కావాలి వాసిలీ! మనం కూడా ఒక విధమయిన ఆర్థిక ప్రణాళిక ననుసరించాలి వే చెప్పేది కొంచెం శ్రద్దగా వినండి మన గ్రామంలోనే యింటికి ఎక్కువగా ఇంటి పెరళ్ళు వున్నాయి. కాయన్స్‌:- (వ్రతిమాట వాత్తి విన్ఫుటంగా * పలకుతాడు )నా కిప్పుడే ఈ వుత్తరం పంపించేరు ఇందులో వున్నదిది (చదువుతాడు) ' ఓ పతినిధీ ఒక మీటింగులో నీ కిదివరకు బుద్ధి చెప్పేము అయినా నువ్వు ఇక్కడి నుంచి వదలలేదు మా సలహా విన నీ శవపేటిక సిద్ధం చేనుకుందుకు తగిన ప్రయత్నాలు చేసుకో.


Chunk 14 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19573

OCR Issues:

  • ASCII junk on lines: [21]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • మైకేలోవు
  • క్వాసోవు
  • నువ్వు
  • రాయస్కీః-
  • పాషా
  • రచనలు
  • పాషా-
  • ఒక్క
  • నేను
  • లేదు
  • గరిమెళ్ళ
  • ఓల్లాః-
  • నీకు
  • ఓల్లా
  • మైకేలోవుః-
  • విషయం
  • మళ్ళీ
  • కోటికిన్‌
  • శ్వాసోవు
  • రాయస్కీ
  • కాని
  • నిన్ను
  • ఇక్కడ
  • అలభ్య
  • నన్ను
  • జొటోవా
  • అంతా
  • వుంది
  • వాడు
  • కాదు

Extractive Summary:

ఆ కులకులు మనం వాళ్ళ ధాన్యం దోచుకుంటూన్నామనీ - ఈనం దొంగలమనీ, కంఠం పొడి అయటట్లు అరుస్తూనే వున్నారు వీ శక్తి వంచన లేకుండా వాళ్ళకి సాయం చేపేవు అ పారపాటు సర్దుకో నీ అజ్ఞ పార్టీ విధానానికి వ్యతిరేకంగా వుందని నువ్వే చూపాలి రాయస్నీ ఆ వప చేం మళ్ళీ ఈ వూళ్ళో తలెత్తుకుని తిరగ్గలనా? దొనిలో ఒక రకం ఓషధిని యూరపు నుంచి దిగుమతిచేసి, నాటడానికి ప్రయత్మం చేస్తున్నారు అ పొలంలో మనం కలుపు మొక్కలమాదిరిగా కనబడుతున్నాం మనల్ని తొలగించాలని వారి యత్నం వేళ్ళకంటా పీకెయ్యాలని వూహ మన కిప్పుడు రెండే పద్దతులు మిగిలివాయి ఒకటి వారేం చేసినా నోరుమూసుకొని పడివుండి నశించిపోవడం లేదా యూరోపంతా దద్దరిల్లిపోయేలాగ ఓ మాజ్కొ సండితులారా? డాని పక్క జక వేవున దేదీస్యామానేంగా దేవదేవుడు కూర్చుని వున్నాడు ఆ ప్రక్క ఒక సింహాసనం మీద మన ప్రభువు ఈకూర్చువి వున్నాడు వేనాయనకేసి తల యొత్తి చూడలేకపోయేను నిలువునా కుప్పకూలిపోయేను అప్పుడు (ప్రభువు నన్ను పిలిచి తలయెత్తి చూడమన్నాడు ్రభువు ముందర మన చిన్న జారు కూర్చుని వున్నాడు ఆయన న్వచ్భమైనదున్తులు ఈరించేడు ముత్యాలతో వాటిమీద లతలు కుట్టబడివున్నాయి అయన తలమీదనుంచి ఒక విధమయిన తేజస్సు ఎగచిమ్ముతూంది ఆయనను చూసి ఓ మహావ్రభూ క్రైస్తవవ్యతిరేక ప్రభుత్వాన్నింకా ఎంతకాలం సాగనిస్తావు* నీ థ్రజలదగ్గరికి మరల యెప్పుడొస్తావు?


Chunk 15 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17087

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మైకేలోవు
  • మైకేలోవుః-
  • నేను
  • నువ్వు
  • రచనలు
  • వుంది
  • వాళ్ళు
  • జొటోవాః-
  • నాకు
  • గరిమెళ్ళ
  • నిన్ను
  • లోక్టేవు
  • అయితే
  • లొక్టేవు
  • జొటోవా
  • అలభ్య
  • అంతా
  • తుపాకీ
  • క్వాసోవు
  • మైకేలు
  • ప్రోష్కిన్‌
  • రాయస్కీః-
  • రాయస్కీ
  • వెళ్ళి
  • మొదటి
  • మాత్రం
  • నన్ను
  • లేదు
  • పోయి
  • వున్నారు

Extractive Summary:

ఓల్గావ- అదే కిటుకు ఆ సంగతి వాళ్ళకి తెలియదు తెలిసేవుంటే ఈ పాటికే విసిరివుండురు డైడోవ. బ్రొక్షసారా వొద్దు ఈ ఇప్పకల్లూ వద్దు బిగపట్టి బందూకు * పేల్చరో రయ్యా చోడక్తా కల్దయితె * గొంతు కార్చేస్తాది అందరూ?- (ఆందుకుంటారు ) పేదవోళ్ళా పాట్లు ఖైదీల పాట్టూను వర్ణింప దరము కా శ దయో్యోయి కటికి సీకటి గదుల * ఖైదీల సంకెళ్ళు గట్టిగా తెంచాలి ఈ రయ్యోయి మన కంచె కాడున్న శ మద్ది సెట్టు నీడ మనకదే మేడలో * రయ్యోయి! రాయస్కీః- అతడు ఈ యింట్లోనే వున్నాడు వాళ్ళు అతడిని చంపుతూండి వుంటారు ఓల్లా:- అతడు ఇక్కడ వుండడు శాయస్కీః- అదిగో తలుపు తీసివుంది అతడు లోపలేవున్నాడు వాళ్ళు అతణ్లీ చంపేన్తూన్నారు ఓల్లాః- వద్దు బహుశా అల్లా వద్దు ఉండడు ఆండ్రీకాః- (మరింత తెంపరితనంళో) ఇనళాథెల్లవోరేపరికి కోళ్ళన్ని ఒక మారు కొక్కురోయని * కూయు నోరయ్య బందూకు బిగబట్టి * సంతోషముగ పొడి దునమాలి రివులనో ఈ రయ్యోయి!


Chunk 16 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0151-0160.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 24235

OCR Issues:

  • ASCII junk on lines: [303]

Key Terms:

  • వారు
  • మనము
  • వారి
  • కూడా
  • కాని
  • మనకు
  • వారికి
  • గరిమెళ్ళ
  • రచనలు
  • అలభ్య
  • మైకేలోవు
  • ఎటువంటి
  • కొని
  • ఉత్తమ
  • నాట్యకళ
  • చూస్తే
  • లేదు
  • వారిలో
  • కొన్ని
  • తెలుగు
  • వాటి
  • క్వాసోవుః-
  • ఆగండి
  • నువ్వు
  • అతని
  • అయినా
  • చాలా
  • కాదు
  • వుంటాయి
  • మొదలగు

Extractive Summary:

గరిమెళ్ళ అలధ్య రచనలు తేలి యీ కపటభూలోకమును మజచిపొతూవుండే వారు వారిలో స్పేహలతలు, ఐకమత్యము సంఘీభావవే ఆత్మబలము దీళ్లాపటుత్వము నెలకొని వీరవరులై ఉదారులై, వీతిమంతులై మనము వాగరకులనుకునే ఉన్నతజాతులవారితో సమానమైన ఆంతన్ముకు వచ్చారంటే వారు ఈ నాట్యకళాముగ్రత్వములవల్లనే అట్లు ఈయారైనారు కాని మనము వారినిగూర్చి చేసే సంఘసంస్కరణలు రాజకీయహక్కులు, అర్థిక సౌభాగ్యం కోసం పెట్టుబడిదారుల తోటలలోకి గనులలోకి యెగుమతి చేసే బానిస వ్యాపారములు కూలిపనులవలన శాదని మనము నమ్మవచ్చును అనుశ్శతమై వస్తూవున్న వారి సంప్రదాయజీవనంలో మనస్వార్థం అహంకారం శొకు మనము (వైలుపెట్టి మనమాదిరి బొమ్మలు గానే మార్చే ప్రయాత్నాలవల్ల వాళ్లని మజింత రసాభానము చేశామో లేక ఉన్నతులను చేశామో సనంళశయాన్సదమైన విషయము ఉన్నతజాతు లనుకొనబడేవారితో బలవంతంగా గాక న్వతస్పిద్ధంగా కలిగే పరిచయమువల్ల వారియొక్క గాధలు సంప్రదాయములు ఆశయములు కొన్ని తమలోకి ప్రవహిస్తూవుంటే వాటికిళూడ వారు తను స్వతస్సిద్ధమైన ఆటలు పాటలు అవినయములతో స్వాగతమిస్తూవుండేవారు అహంళారదూషితులు కాని ఉత్తముజాతులవారు కూడా వారి గొధలకు పాటలకు నటనములకు ముగ్గులై యథానుకూలంగా తమ సాహిత్యమ్హున క సంప్రదాయములలో జొప్పించి వారి వారికి గల అంతరములకు వంతెనలు గట్టి పరస్పరాభివనివజ్ఞానవఎలకు దారి కల్పించేవారు మన పవురాణములలోనికి కొన్ని అనాగరక గాధలు వారి గొధలలోన్నితీక్లొన్ని మనపౌరాజికశకథలు చొచ్చుకొనినచ్చి, కొన్ని ఆచారన్యవహారములలో వారికీ మనకీ కొన్ని భేదాలుళవలసిన రీతిన ఉన్నా వారినీ మననీ ఒక భారతజాతీయతా పతాకముశ్రీంద సోదరగణమువలె తొాస్మావించునట్లు చేశాయంటే వారికీ మదకూ జక యెతల ఒకలిలి గఅ-ఆఈభిమూనగౌరములనల్లనే, కని వేజబుకొారణము చేతను కొదని మనమూహించుకోవాలి మనపండితులు మనపురాణములు, కర్మళంచలు ధర్మశాస్త్రములు వేదాంతములు మొదలు వావిలోని జ్ఞానమంతటినీ తెట తెలుగు వద్యముఖలోను పాటలలోను హరికథలలోను యక్షగానములలోను పాడి ప్రదర్శించుటవల్ల వాటి తత్వం విరక్తరకుక్తులకు కూడా ప్రవహించి వారి నాకర్షించి వారిలో జీర్ణమై వారి పదకవిత్వములు ప్రదర్శనములందు కూడా వెలసి వారిని ఉన్నతులుగా చేసి మనకు సమీపంలోకి తెచ్చేవి మనపండితులు రసికులు శ్రీమంతులు రాజులు మొదలగు వారు రసమంతా తమలోనే తప్ప మజెక్కడా లేదనుకోక నా కళకు తాము మాత్రమే హద్దుకాని మజియెక్కుడా వుండదనుకోక రీరి ఆటలను పాటలను కూడ మెచ్చుచు ఆదరించుచు పండుగలయందు పబ్బములయుందు, పఉభములయందు శోభనములయందు దర్భారులందు సాధారణసభలయందు ఆదరించి ప్రోత్సాహించుట వల్ల అవ్వియు మన కళలతో పాటు ప్రక్క ప్రక్కన వర్థిల్లుచు నశింపకుండ రాణించుచున్నవి బిజతైనత॥ కాని సంప్రదాయము కొని తోడి కళా నంప్రదాయమునకు రూపుమాయకుండ అభివృద్ధి పాంచుట కవకాశములు నృజించుచుండుటలోనే రాణించును ఇదియే భారతనంవదాయమునకును అన్యసంప్రదాయమునకును గల '్రభేదము అన్యసంప్రదాయములు అభివృద్ధిపేర సంస్కరణము పేర పరివత్తనము పేర శుద్ధి లేక కన్వర్నను (0౧౪80౧) పేర ఇతర నంప్రదాయములలోని మేలులను చూడనొల్లక చూడనేరళ్ళృ శోవేజయు త్కృష్టములను నహంకారముతో వానిని చెటిపివేసి వాటి కాష్టములమీద తాము పీరముతి పెట్టకాన్ని పరిపాంం ప్ల సమిట్టైరనం్రదాముము సుగుణము బ్రహ్మమువలె సర్వవ్యాష్తృతునియు ఏ వంద్రదాయమునై ు కాలవశమ్షున నంటెడి కలుషము ఎహజముగాక తాత్కాలిక మనియి వ్రంకరదోషమనియు గగ్రహించ్చి అమ్మి సర్మపదాయ్మేముల నాదరించి అన్నింటిలోని దొపగులును 122 గరిమెళ్ళ అలభ్య రచనలు అర్ధం చెడగొట్టుతూ పాడుకోవడం అలవాటైపోతున్నది ఈ విషయంలో నాటకరంగంవారు 'పేరుమ్రోసినటుల్టూ పైవారికి మర్గదర్శకులై తెలుగు నటనమును తెలుగు రాగములను తెలుగు తనమునూ సంరక్షించడానికి పూనుకోవడమునకు బదులు కలగాపులగం చేయడం అంత సమంబసమైన కార్యం కాదనిపించుతుంది అయితే మన దేశములో అనుశ్శతమైన పై కళలు ప్రదర్శములు మొదటగు వానిని అనుళ్ళతమైనవన్న కారణంచేతనే ఆదరించవాలా అవి మహాపరిపక్వములై నిర్లోపములైనవా వాటికి జిలుగులు పెట్టితే వాటికి కళంకం వస్తుందా అని కొంద రడగవచ్చును వాటిలో లోపాలు లేవని యెవ్వరూ చెప్పరు అవి ఒకకాలము సభ్యులకు ఆనందకరంగా వుండినా నేటి నాగరకులకు కొంచెము మోటుగాను చొదస్తంగొను వుండవచ్చును అయినా వాటిలో తెలుగుతనము [ప్రాచీనత తొలుకాడుచున్నవి అ తెలుగుతనమునకు ప్రాచీనతకు కంగం కాకుండా చాదస్తమును కొంత తొలగించవచ్చును మోటు హాస్యములను తీపివేసి వాజూకైన హాన్యమున కెక్కువ స్థానము నీయవచ్చును అంతమాత్రమున వాటి ప్రాచీనతకు కొని తెలుగు తనమునకు గాని భంగము శలుగక వన్నెయే హెచ్చునని చెప్పవచ్చును ఈ చాదస్తమును మోటుతనమును వానిలో మిక్కిలి హెచ్చుగా వుండటకు గూడ మనవంటి విద్యాధికులమే ఒకరితిగా కారకులము. ఉత్తమలక్షణాలకు కాస్త వెనకతట్టున పెట్టి ఈ కుళ్ళుయొక్క చీకటి తెరమీద ఆ చక్కని వెల్తురు మటీంత తేజోవంతముగా కనిపించేటట్లు చేయుటయే ఆ కుళ్ళు ప్రదర్శించడం యొక్క ప్రయోజనమని మనము గుర్తించవాలి ఈ విధమైన ఆశయమును మనము పెట్టుకుంటే మన దొంఘికనాటకాలూ జప్పాడున్వుంత అవకతవళకగా ఎన్నటికీ వుండవు.


Chunk 17 — Jathiyodyama-Sahithyamu---Garimella_pages0161-0168.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 18477

OCR Issues:

  • ASCII junk on lines: [36, 115, 155]

Key Terms:

  • మనము
  • మనకు
  • కూడా
  • రచనలు
  • నిజమైన
  • యొక్క
  • గరిమెళ్ళ
  • కొన్ని
  • దృష్టి
  • కొని
  • అలభ్య
  • మొదలగు
  • దాని
  • వారు
  • పాశ్చాత్య
  • భౌతిక
  • ప్రపంచములో
  • ఉత్తమ
  • సిద్ధించదు
  • ఆతని
  • చారిత్రక
  • వానిని
  • కాని
  • వారి
  • లేదు
  • వుంటుంది
  • తప్ప
  • యెన్నో
  • వాటిని
  • అందులో

Extractive Summary:

యవి అనుకొని జ్ఞానముతో ఆనందిస్తూ భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తా మన ఆత్మయొక్క సంపూర్ణత్వ్యము యొక్క ప్రతిబింబము నీ లీలా వ్రవంచములో దర్శిస్తూ బరబళత్వచరూ నందగోరుతాము ఈ సంపూర్ణత్వము మనకు వివిధములైన యీ కళలే యొక్కదానిలోనూ పూర్తిగా అగుపించి వూరుకోదు 'ప్రతీదానిలోనూ కనిపించుతుంది అన్నింటిలోనూ కలిసీ మళీ అగుపించుళుంది అందుచేతను మనము యెన్నడూ ఒకదొనియందాంటే వక్రపాతముచేత ఇంకొకదానియం దుండీ మాధుర్యమును మరచిపోవద్దు - (మామిత్రులు *త్యనారాయిణా లు చు్యక్తసమయంలో చేసిన యీ శుభప్రారంభాన్ని పురస్కరించుకుని మేము "సోటికకళను గురించి చర్చకి అందుకుంటున్నాము ఈ విషయంలో కూడా ప్రబుద్ధాంధ్రకు కవులూ పండితులూ విమర్శకులూ నటులూ లేఖలు పంపగోరుతున్నాము. వాటిని మమ్మీలంటాకు ఈ నుగంధ ద్రవ్యాల మహిమ యొట్టిదో కొని ఆ కళేబరాలు రెండుమూడు వేల సంవత్సరములు దాటినా నేటి వరకు కూడా కంపుపట్టక చవికిపోక నిన్న నసిద్ధముదేసినట్లు జీవకళ లోడుతూవున్నవి మన భారతీయుత్న్య శవములను తగులపెట్టి నప్పటికీ ఆ జీవుళ్లు యింకా వేరే లోకాలలో మనమీద ఆపేక్షపెట్టకొనే వుంటాయిని తలచి తద్దినాలు మంత్రాలు పిండాలు తర్చబాలు తీర్థవిధులు మొదలైన యెన్నో అత్మశాంతి వుపాయాలు నిర్మించి నేటి వరకు పాలిస్తునేవున్నారు నవనాగరికులకిది శుద్ధ మూఢత్వంలాగ కనిపించినా మహా విద్వాంసులగు కొంద రింకా అక్షరాల సత్యమే ఆని దివ్యానుభవము కలవారు తెలుసుకొవి వ్రాసిన మంత్రములనవ్వి అన్నీ నేటికినీ విశ్వసించుతున్నారు. అత్మ జ్ఞానము భౌతిక దారిద్ర్య దాన్య విముక్షితే కారణమగునుకాని దొరిద్యదాస్యముల కొకనాటికివి కారణము కొజాలదు మనకు ఆత్మజ్ఞానముయెడల గల ఆసక్తి తగ్గినవాటినుండియు లేదా అది కేవల కుహనానక్తిగా మారిననాటినుండియే మన ఆధ్యాత్మికదారిద్య దాన్యములను వానితోబాటే మన భౌతికదారిచ్యదాన్యములును (ప్రారంభమైనవవి మనము నమ్మవలెను మనకు నేడు తిరిగి వీనినుండీ విముక్తిరావలెనన్నను వానియెడల మనకు నిజమైన ఆపక్తి పాడముట యొక్కటే సవ్యమైన మార్గమని విశ్వసింపవలెను ఈ దృష్టితో (ప్రారంభము కాని యే ప్రయత్నమును ఏదేశములోను నెగ్గలేదు నెగ్గినను శుభాంతము కాలేదు మనదేశములో కూడ నెగ్గదు, శుభాంతముకాదు మన భారతజాతీ యాంఈకరణవిపంచిలో మనోహరతమమగు తీగ యిది యొక్కటియే దీనివి కదిలించిననే వీఐ అంతయు సుస్వరముల నీనుచు భూతల వ్వర్గతలములను గెండింటిని కదలించగలము.