Telugu Jashuva kavitatwam (Vyasa sankalanamu) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/jaaasauvaaa-kavaitaaatatavamvayaaasa-samkalanam
Date: 2026-08-05 10:36
Chunks: 6
Book Overview
Book: Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)
Source: https://sundarayya.org/jaaasauvaaa-kavaitaaatatavamvayaaasa-samkalanam
Total OCR chunks analysed: 6
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- జాషువా
- కూడా
- సాహితీ
- సామాజిక
- దళిత
- సాహిత్యం
- సాంఘిక
- వారి
- మధ్య
- జనసాహితి
- కవితా
- గుర్రం
- నుండి
- జాషువాకు
- ప్రచురణ
- సంకలనం
- రవిబాబు
- జీవిత
- శతజయంతి
- అక్టోబరు
- శతాబ్ది
- వ్యతిరేకంగా
- పద్యం
- కళారూపంగా
- సాహిత్య
- కవిత్వానికి
- కానీ
- కవిత్వం
- పొందాడు
- స్పృహ
Per-Chunk Details
Chunk 1 — Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11004
OCR Issues:
- ASCII junk on lines: [24, 29, 45, 75, 76]...
Key Terms:
- జాషువా
- కూడా
- సాహితీ
- సామాజిక
- దళిత
- సాహిత్యం
- సాంఘిక
- వారి
- మధ్య
- జనసాహితి
- కవితా
- గుర్రం
- నుండి
- జాషువాకు
- ప్రచురణ
- సంకలనం
- రవిబాబు
- జీవిత
- శతజయంతి
- అక్టోబరు
- శతాబ్ది
- వ్యతిరేకంగా
- పద్యం
- కళారూపంగా
- సాహిత్య
- కవిత్వానికి
- కానీ
- కవిత్వం
- పొందాడు
- స్పృహ
Extractive Summary:
10.00 | క (శ త్ __-మెక్రీ మడ్ హౌస్ | 1 ఈ పీట్ వీది . కవిత్వం (సాహిత్యం) బ్రాహ్మల (ఆ(గ్రకులాల) గుత్త పొత్తుగా చెలామణి అవుతున్న కాలంలో పట్టుదలగా సాధన చేసి వారివలె, చాలా మంది కంటే మెరుగుగా, కవిత్వం రాయగలనని రుజువు చెయ్యటం ఆయన పరమాళశయాలలో ఒకటి సమాన భౌతిక అవకాశాలు కల్పిస్తే కళాస్పజన ఏ ఒక్క కులం స్వంత ఆస్తి కాదని ఆయన ఆచరణలో నిరూపించి చూపాడు గుత్తాధిపత్యంగా వి(ర్రవీగే వారి సరసన నిలబడి సముచిత గౌరవాలు పొందాడు ఆత్మ గౌరవానిక్షై ఆవేదన చెంది, తన అసమాన ప్రతిభతో (ఏ రిజర్వేషన్లూ లేకుండా) ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. జాషువాకు సంబంధించి, ఈ మౌలికాంశం ఒక్కటే ఆయన జీవిత నిర్లేశంగా పరిగణించడానికి వీల్లేదు అంతకంటే విశాలమైన, సమగ్రమైన కాన్వాన్ (020౪25) ఒకటుంది అది అప్పటి దేశ, కాల, పరిస్తితులతో ముడివడి ఉందని మనం (గ్రహించాలి అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చెయ్యడంలో కుటుంబం, ఆర్థిక సామాజిక పరిస్థితులే గాక, మరికొన్ని చారిత్రకాంశాలు కూడా దోహదం చేశాయి
Chunk 2 — Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20513
OCR Issues:
- ASCII junk on lines: [63, 108, 168, 170, 172]...
Key Terms:
- జాషువా
- కోసం
- ప్రభావం
- సామాజిక
- చేరాడు
- కూడా
- కాలం
- సమాజం
- సమాజంలో
- జాషువాను
- అయితే
- గుంటూరు
- వినుకొండ
- ముందు
- వీరయ్య
- సామ్యవాద
- బ్రాహ్మణేతర
- రాజకీయ
- సాంఘిక
- బలంగా
- వల్ల
- అప్పటి
- కాని
- అన్ని
- చెప్పుకోవాలి
- అభ్యుదయ
- వ్యక్తిత్వాన్ని
- వ్యక్తిత్వం
- లేదు
- చెందిన
Extractive Summary:
జాషువా వ్యక్తిత్వాన్ని, జాతీయవాదం వైపు మరల్చడానికి అప్పటి జాతీయోద్యమం, " ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉదృతంగా- కొనసాగడం ఒక కారణం ఆయన కోడె వయస్సులో నున్నప్పుడు గుంటూరు జిల్లా దేశం గర్వించదగ్గ విధంగా ఎన్నో ఉద్యమాలను ఉధృతంగా నిర్వహించింది చీరాల, పేరాల సంఘటనలు, పెదనందిపాడు రైతుల పన్నుల నిరాకరణోద్యమం, పల్నాటి పుల్లరి సత్యాగ్రహం, జిల్లాలో పాగిన హరిజనోద్యమం-వీటిని ప్రధానంగా చెప్పుకోవాలి అలానే 1930 దశకంలో, జాషువా తన కవి వ్యక్తిత్వాన్ని బలంగా పుంజుకొంటున్నపుడు సామ్యవాద భావ (ప్రభావంతో ఆచార్య రంగా నిర్వహించిన రైతు కూలీ రక్షణ సమితులు అప్పుడే గుంటూరు పట్టణంలో సంఘటితమౌతున్న కార్మిక సంఘాల కార్యకలాపాలు ఆయన వ్యక్తిత్యంపై చెరగని ముద్ర వేశాయనడంలో నందేహానికి: తావు లేదు వీటికి తోడు బ్రాహ్మణేతరోద్యమం, ఉన్నవ వారి 'మాలపల్లి', ఆచార్య రంగా 'హరిజన నాయకుడు", జాషువాని ఉత్తేజపర్చి ఉంటాయి ఈ రెండు నవలలు జాషువాను రూపుదిద్దిన సాంఘిక వాతావరణానికి దగ్గరగా వుండటమే దీవికి కారణం” అయితే, కాలక్రమంలో ఈ సంస్కరణ భావాలకు, వాటిలోని కుల, మత నిరసనకు పటుత్వమైన రూపాన్నిచ్చి మరింత ఖరాకండిగా తన కవితల్గో వీటిని నిరందంగా ఖండించాడు ఈ (క్రమంలోనే జాషువా అభ్యుదయ కవిత్యోద్యమంలోని వర్గ రహిత సమాజాన్ని మనసారా కాంక్షించి, .వాటికి అక్షరరూప మిచ్చాడు, భాన పరంగా చూచినప్పుడు ఆయన అప్పటి కాలానికి అనుగుణంగా, అభ్యుదయోద్యమంలో భాగం కావాల్సిన పరిణతి, నిబద్దత ఆయనకున్నాయి. ఈ కులమతాల కుమ్ములాటలో నలుగుతున్న కాలంలోనే లింగమ్మ కడుపు పండింది 1895 సెప్టెంబరు 28వ తేదీన శనివాగం ఉదయాన జాషువా జన్మించాడు అమ్మయె వాదేవత నే వమ్మకు దైనంబ నగుచు నమ్మ తమార క్షమ్మున ప్రతిచెమ్మును న్‌ం దమ్ముగ వారూపు ముద్రితంబై విలిచెన్ (వనితనము ఖం కాభా.రు లింగమాంబా వీరయ్యలు అవధులు మీరిన ప్రేమతో జాషువాను పెంచి పెద్ద చేశారు వీరయ్య బైబిల్ టింగ్ పాంది, వినుకొండలో పాస్టరు ఉద్యోగం చేసేవాడు ఆయన నీడలో జాషువా చిన్ననాడే క్రైస్తవ సాహిత్యాన్ని ఒంట బట్టించుకున్నాడు కొడుక్కి గొల్లసుద్దులు, పలనాటి వీరగాధలు, కరతలామలకం చేశాడు వీరయ్య తల్లిదం[డ్రుల మతాంతర వివాహం, తండ్రి పాస్టరు బోధనలు ఆ బాల్యంలో జాషువా వ్యక్తిత్వం మోద ప్రభావం చూపాయి వైశవరీల-భీకర హేల:
Chunk 3 — Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 20403
OCR Issues:
- ASCII junk on lines: [3, 5, 16, 17, 18]...
Key Terms:
- జాషువా
- సామాజిక
- కవితా
- కూడా
- చేసిన
- జీవిత
- గబ్బిలం
- అలానే
- అతని
- జాతీయ
- కాదు
- నాటి
- ద్వారా
- ఉద్యమం
- కావ్యం
- భారత
- అన్న
- పోరు
- కాని
- జాషువాకు
- సాహిత్య
- కాలం
- గ్రంధాలు
- రెండు
- నుండి
- దృక్పధం
- ఉంటుంది
- తాను
- గాంధీ
- బ్రాహ్మణేతర
Extractive Summary:
కాదన ద్వితీయ (ప్రపంచ సంగ్రామం ఆరంభమైంది "నేషనల్ వార్ ఫ్రంటోకు నెల్లూరుజిల్దా ఆర్గనైజరుగా 1942లో కనిగిరి తాలూకా బోర్డు అధ్యక్షుడు సానెకొమ్ము మాలకొండారెడ్డి వియమింపబడ్డాడు ఆయన జాషువా కవితాభిమాని ఆయన సిఫారసులతో జాషువా యుద్ధ (ప్రచారశాఖలో ఉద్యోగాన్ని స్వీకరించి, 1945దాకా పనిచేశాడు 'అసిస్టెంట్ సాంగ్ పబ్లిసిటీ ఆఫీసరు'గా పదోన్నతి కూడా పొందాడు జాషువా దేశభక్తిని శంకిస్తూ పెద్ద దుమారం రేగింది ఆ రోజుల్లో దానికి సమాధానం ఇలా చెప్పుకున్నాడు ఉదరార్థంబు ధరించినాడ ముమసెన్నో వేషముల్, మాతృశా రదవంకం బెరచూవులం బటుపితిన్, రాజోక్తీ కామించి, సి గొద్దవున్నేడు, తలంపరాదిపుడు పూర్నోత్సాహగంగా మహా వదులెన్నో ప్రవహించుచువ్నవి మదిన్నానా శుభచ్చాయలన్ ॥ (ప్వేచ్భాదినము ఖంకాశ్స ఈ సమయంలోనే యుద్ద బీభత్సాన్ని చిత్రిస్తూ 'కాందిశీకుడు” కావ్యం (వ్రాశాడు జాషువా. ఆందుకే- కులమతాలు గీచుకొన్న గీతలజొచ్చి పంజరావ గట్టునడను వేము విఖిల లోకమెట్టు నిర్ణయించిన నాకు తిరుగులేదు, విశ్వనరుడనేను అని తన లక్ష్యాన్ని (ప్రకటించారు ౭౭110 15 242/8 00౧౦816 ఈ మేరకే జాషువా తన కాలం నాటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితి ని కళ్ళకు కట్టినట్టు వర్లించారు మనుషుల మధ్య కులంపేరుతో, మతం పేరుతో అంతరాల దొంతరులను సృష్టించే ధర్మాన్ని ఆయన నిరసించారు. దీనిని మించి జాషువా హృదయాన్ని కలచివేసిన సంఘటను మరొకటి ఆయన కవితా వ్యానంగ (ప్రారంభదినాలలోనే జరిగింది తన ఆశుకవ్తతా నైపుణ్యంతో కొప్పరపు సుబ్బారావుగారు వినుకొండలో జరిగివ ఒక సభలో (ప్రపీలను ఉర్రూత లూగించాడు
Chunk 4 — Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18704
OCR Issues:
- ASCII junk on lines: [121, 125, 188, 275]
Key Terms:
- జాషువా
- గబ్బిలం
- కూడా
- లేదు
- అభ్యుదయ
- కవితా
- అయినా
- సామాజిక
- కావ్యం
- హైందవ
- కాలం
- కంటే
- సమకాలీన
- దళిత
- అరుంధతీ
- కాదు
- ఎన్ని
- చీకటి
- గబ్బిలాన్ని
- కవిత
- అయితే
- కవిత్వానికి
- “గబ్బిలం”
- మనిషికీ
- విషయం
- పద్యం
- ఎందుకు
- కావు
- వాని
- “గబ్బిలం
Extractive Summary:
అయితే హైందవ సమాజంలో ఈ కులాల వ్యవస్థ “విచ్చెన మెట్టు పద్ధతి” (312666 55167) లోఉండి ఒక కులం ఆ(గ్రవర్హం, మరో వర్షం అధమ వర్షం అని వరుసగా నిర్షయించి ఆ చట్రంలో తరతరాలుగా మార్మికంగా, నిరాటంకంగా దోపిడీ సాగిస్తున్న వాళ్ళని నిలదీస్తాడు జాషువా వ్యాఖ్యానిస్తున్యాయి సై పంక్తులు, గబ్బిలానికి మార్గనిద్దేశం చేసేటప్పుడు కూడా నీ ప్రయాణంలో పుడిగాడ్పులెదురైతే “నిలువవచ్చుం ధర్మసత్రాలలో పిడుగులు వడ్డ” అని చెబుతూ, ఎలాంటి ప్రాణాపాయ సమయంలో నైనా “ప్రవేశ యోగ్యతలు పాపిన్నాకు లేవచ్చటన్''అని “వులుగుంబుట్ర”కంటే హీనమైన పంచముని దుస్థితిని వ్యక్తీకరిస్తాడు ఈ దేశంలో పశుపక్షాదులకున్న గౌరవమన్నా పంచములకు లేదనటం జగమెరిగిన సత్యం వావి తలమీద బులిమివ పంశీలముమ గడిగి కరుణింప భలేదయ్యె గగవగంగ గంగ కల్మషహారిణి అంటారు ఆ విషయంలో ఇక ఆకాశగంగ విషయం చెప్పనక్కరలేదు. ఈ వర్ల వ్యవస్థలోని ఆ(క్రమాన్ని మరింత వ్యంగ్యంగా గబ్బిలంతో చెప్పే మాటల్లో చెబుతాడు, ఆలయంబున వీవు న్రేలాడు వేళ “శివుని చెవి నీకు గొంతచేరువుగ మండు మౌని ఖగరాజ్ఞి!
Chunk 5 — Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18364
OCR Issues:
- ASCII junk on lines: [24, 47, 241]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- జాషువా
- సామాజిక
- అభ్యుదయ
- కూడా
- మహాకవి
- గూర్చి
- వర్గ
- ఉంది
- కవిత్వం
- దళిత
- ఉన్న
- వాకు
- దృష్టి
- మార్క్సిస్టు
- నుండి
- మార్కిస్టు
- భావాలు
- కనిపిస్తుంది
- అనేక
- కులంలో
- పుట్టిన
- సాహితీ
- తాను
- కావ్యం
- ప్రభావం
- కవిత్వంలో
- అన్ని
- విషయం
- శ్రీశ్రీ
- కాదు
Extractive Summary:
ఎందుకంటే ఈ అనంత దరతాలోన దుర్మార్గ లక్షణాల్ని నిరూపించడమే మహాకవి లక్ష్యం కాబట్టి ఫిరదౌసి తన లేఖలో ఒక ఏద్యంలో యిలా అంటాడు. అందుకే... ఆకంధంబుగా శ్రోధమెక్కిన వ్రేటుగొముకోడె పెద్దపులి మాడ్కికలేచి సేవాపతివ్‌గవి ఫిర్దౌసివి పట్టే చంపుడవి ఆజ్ఞాపించె నుద్దండతన్ చివరికి రాజులో పశ్చాత్తాపం కలిగి, మళ్ళీ బంగారు నాణాలు కవి యింటికి పంపీన్నా ఆయన కుమార్తెతో కవి తిరిగి పంపేటట్టు చేశాడు అంతేగాక కావ్యం ముగిస్తూ కూడా గజనీ పట్టణ వీధులవ్ నృపువి కంకాళందు పప్రాణమై రజనీ మధ్యమువందు క్రుమ్మరుచు ఆర్త ధ్వావముల్ చేయు అన్నాడు ఇలా రాచరికం లక్షణాల మీద ఉన్న తన ఆ(గ్రహాన్నంతా, 'ఫిరదౌపి' కవి మీద పెట్టి మహాకవి జాషువా వ్యక్తపరిచాడు ఈ కావ్యంలోని రాజు, దుర్మార్గ రాచరికాని కంతటికీ ప్రతీక భూస్వామ్య విధానం వల్ల కలిగిన అనర్జాలన్నీ జాషువా పద్యాల్లో కనిపిస్తై 'శ్రమదోపిడికి మొట్టమొదటగా గురైన కులంలో పుట్టిన జాషువాకి ఈ అనర్జాలన్న్ అనుభవ పూర్వకమే ఆయన పద్యాల్లో అక్కడక్కడ దైవభక్తి కనిపించినా, మానవతా దృష్టి దగ్గరకి వచ్చేటప్పటికి మతంతో రాజీలేదు. ఆయన కవిత్వంలో ఈ ఆగ్రహం ఒక బలమైన అభివ్యక్తి పొందింది దళితుల అణచివేతను గూర్చి 20వ శతాబ్ది మొదటి నించీ, తెలుగులో వచ్చిన కవిత్వాన్ని పరిశీలిస్తే, మహాకవి జాషువా ఆ విషయంలో తెచ్చిన మలుపు ప్రత్యేకమైంది.
Chunk 6 — Jashuva-kavitatwam-(Vyasa-sankalanamu)_pages0051-0060.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 14803
OCR Issues:
- ASCII junk on lines: [154, 156, 157, 164, 171]...
Key Terms:
- జాషువా
- ప్రచురణ
- నీవు
- దళిత
- కూడా
- మాకు
- సామాజిక
- కొందరు
- స్త్రీల
- తక్కువ
- అంటూ
- బిరుదు
- కవితా
- ఆయనకు
- వైతాళికులు
- ముద్దుకృష్ణ
- ప్రతి
- కవిత
- మహాకవి
- ప్రతులకు
- ముద్రణ
- నిర్మలానంద
- ఇంకా
- నేటి
- గాంధేయ
- ఎత్తి
- కవికోకిల
- గుర్రం
- కాలంలో
- మధుర
Extractive Summary:
జాషువా కీనితాతీత్తం కాలా ([4] కొడవటి టెక్కమువ్ దలను గూరిచి కార్మిక కర్షక్షాళిలో వడుము బిగించె నీ యుగము వందొక మాతన సాన్యువాదను వ్లడిబిడి, దావి దెబ్బకు కకానికలైనది స్వార్థ జర్మనీ జడనిధి, నేటి మారుపు లసంఖ్యము లంచితముల్ విచిత్రముల్ అవి మార్క్స్ సిద్దాంతాన్ని చెప్పక తప్పింది కాదు జాషువాకు "ఇప్పటికి చూచిన ఈ విషయమంతా జాషువా ఖండ కావ్యాల లోనివే “మరణం లేని మానవత్వాన్ని కామించి కవితా వీణపై నేను (మైోయించిన వ్యధా తంగత్రులే ఇండ కావ్యాలు” అని ఆయనే ఖండ కావ్య (ప్రాశస్త్యాన్ని చెప్పు కొన్నారు దళిత కులంలో పుట్టి “ధరణీశులు” మెచ్చుకొనే విధంగా పద్య రీతుల్లో తన కవితా మధుర మంజుల సాహిత్యాన్ని సృష్టించిన (స్రష్ట గుర్రం జాషువా స్వాతంత్ర్యం కాలంలో జాతీయవాదిగా నిలచిన జాషువా స్వాతంత్రానంతరం ఈ నల్ల ప్రభువులు ప్రజలకు ఒరగబెట్టింది శూన్యమని అతి తక్కువ కాలంలోనే (గ్రహించాడు. 'ముద్దుకృస్ణు పేరుతో 'ప్రచురింపబడినా, ఆయన వెనుకనున్న ఏ శక్తులు ఆ పని చేయించాయి? ఇది ఒక ఆలోచన _ సంకలనకర్తలకు ఎప్పుడూ వచ్చే క్షిష్టపరిస్టితులు కొన్ని వుంటాయి, కవుల అమమతి కోరుతూ రాసిన ఉత్తరాలకు, అవి సకాలంలో వారికి అందకో, అందినా జవాబులు రాయక పోవడం వలన కొందరు ఆ సంకలనాల్లో కనబడరు, మరికొన్ని పందర్భాల్లో సంకలనకర్తఅహో కొన్ని పరిమితులు పెట్టుకొని ఈ పరిమితుల్టో వున్న కవులను ఎమ్నకోవచ్చును.