Telugu Janthu prapancham - anilvaranasi/indianlanguages GitHub Wiki
- . - య. " షస . రట హస ఈ య. నల వం గ నే. రం “జ! ళు రం జ య! " లో ల గ | టా. వ్ ళ్ 1) | శ్ /. ర్ల టే ఇక క సా. న కం లీ యి. -. ము లు /౮/బ.2 0 ట్ల ఇసు ౧ న! జేశ్రీనివాస్,,34 ౨౨౨ఎ౭౧* జీ. కరీతి1 101. జె ఉషా౦ంజిలి 30
[1 ననన ాదన్తనదిననననినిననననే క్ లా - - ర రాం న న్ తూ కూ జే నే | శ్ ళ్ షై త్ టా ఇవ్వ శ్ ఫ్ (౯. ష్య వడ బె. శ్రీనివాస్ 4 ౨ & ౮౦౧౦ల 9౪౪౦1006 జె. కరుణ 314 319: జె. ఉషాంజలి ౩50 3 జై.క. కుజకీషక్స్ జు ఖు [నాగా అలలా అ కాల ఎ కళా ఆ షా | గోగావారి వీది, ఏలూరురోడ్, విజయవాడ - 520 002
ఎటు ౨౨టాటియిు! రజక . టో (క | లే తరయి౭86 గ దె.గ ౮0౧099౬ ౯౭౦౬ల ర్తి క ౦ ల లాయ శో లె యుండ గీ సేం ళు ౯ డా “చి | తే 888031 ఠం త్ర? గజ క. ర (క! " అ 01018165 సీకే (౬ హో ౮ గణ 2005 నా 756 ర 601 [5 స ౮0104 ౨కి ఈ ౨ తగ 01604116 గం 88 ఠీరంం కలగి ౧086 ఇళయ - 520 002 | 9440109146 016096 16 0086 ౪౧668 ఆఖరి 10111 1 ఇం73648 - 520 0093 000 86కు ౮౯) 0011041010ల|త (౦88 76096 ₹2% ౦86 1 ఖజాంర4 - 520 00 ౨1 0866 - 5048494 06 9849647484 గ౦6 (8 ౨0.00 జంత్తు - క తోటోజువా మరియు ఎడూదావా ౮7 , మొలస్కా రిల 4 5 06లి9 ఏ ల66 6 ౧000505902 ఛ0 065 96 ఛ ఛి ర0ిచి నవ లిచిదిల లి లలి వి ఏ 006 ౨ వంటరి రి ఛిలి ల బరి లకలిలిన ధరి లింప రిల లి 066 రి లట ల విధ లిరితిలిదివటలి ఉరి రకల త రవం లల 5 6 ద ఏిలి6 రట ఛంఛివబన వ కీఉకములు (ఆఇన్‌నెక్ట్ర) 6 కస్టేసనియన్లు థముద్ర జవులు) 2 | మ. 13 జేవలు (౯5౦98 ళ్ (ఆం! ై 16 | పు 17 స్ట 20 ' క్షీరదాలు 22 గూళ్ళు 26 వలనలు వెళ్ళడం (శ్రైగ్రపన్ 28 జంతువుల వేగాలు. ౩ జంతువుల తఖితకాలం. 32
| జౌ చ చిన్నన్న సైన్సు సర్జదేహాలకు అమూల్యమైన సైన్సు విజ్ఞానాన్ని అందిస్తున్న వా అక థి టో చై స. . శిల్హన్ ఫైన్సు ల్తైబ్రతీ | క ఇ శ్ ఆ ల్ ళు | క 1 జంతు ప్రపంచమున కాలం నాటి జంతు జాలాల విశేషాలను ఏివరించే ఈ పుస్తకంలో అంతరించిపోయిన జంతు పక్షు జాతుల వివరాలు (డైనోసార్ల గూర్చిన ప్రత్యేక విశ్లేషణ...) ప్రస్తుతం మానవునితో సవా ఈ భూమిపై నివసిస్తున్నవి మున్నగువాటిని వివరించడం జరిగింది తతనవనకే కస న న ను |, 2 రసాయన శాస్త్రము ఆధునిక రసాయనిక శాస్త్రానికి పునాదులు వేసిన శాస్త్రవేత్తలు మరియు వారి యొక్క విశేష ఆవిష్కరణలు రసాయనిక శాస్త్రంలో వారు జరిపిన అద్భుత శోధనల సమాపోరము వాల య దల | 3.సమాచార సాధనాలు "నేటి గ్లోబలైవేషన్ ప్రపంచంలోని అణువణువున జరుగుతున్న సంగకులను తెలియజేస్తున్నది కంప్పూటర్ కంప్యూటర్ ముందు వరకు మానవుడు తన సమాచారాన్ని ఏ విధంగా లోకానికి తెలియజేసింది అందుకు ఉవపకరించిన వివిధ సాధనలు వ్రన్తుతం వాటిలో నేటి నమాజంలో ' _వనియోగింపబడుకున్నవాటి గురించిన సమగ్ర విశ్లేషణను ఈ పుస్తకం అందిస్తున్నది తరాల 4 భూమి కథ ' ఆధునిక హైటెక్ మానవుడు ఎన్ని అద్భుత ఆవిష్కరణలు కనుగొన్నప్టటికి భూమి గురించిన | మిస్టరీని మాత్రం ఛేదించలేకపోకున్నాడు వింతలను విశేషాలను తనలో నిక్షిప్త పరుచుకున్న భూమి గురించి దానిలో నివసించి జీవులు మున్తగువాటి గురించి వివరించే విజ్ఞాన దీపిక ఈ భూమి కథ దానిల నర రాలా 5 విద్యుత్ శక్తిాఆయస్మ్కాంత శక్తి. మనం నిత్యం వినియోగించే విద్యుత్ గురించిన విశేషాలు మరియు మీరు ఆడుకునే అయస్కాంతం గురించిన వివరణలతో పాటు. పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు తగలదు? ఇళ్టకు కరెంటు ఎలా సరఫరా చేయబడుతుంది? భూమికి అయస్కాంత శక్తి వుందా? అనే 6. శక్త నిత్సజీవితంలో శక్తి అనే పదానికి ఎన్నో రకాల నిర్వచనాలు ఇవ్వవచ్చను మనం పని చేయడానికి శక్తి కావాలి మంట మండాలంటే శక్తి కావాలి బరువులు మొయ్యాలంటే శక్తి కావాలి. ఇటువంటి వాటి | ' గురించి తెలునుకుంటూ వివిధ రకాల శక్తి వనరులను తెలుసుకునే విజ్శానదాయకమైన పుస్తకం శక్తి యూ [న్ | 7 మానవ శరీరము. మన గురించి మనం తెలుసుకోవడమే మానవ శరీరం ఉద్దేశ్చం ఇందులో. | మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? రక్తం శరీరంలో ఏ విధంగా ప్రవహిస్తుంది? మనం గాలిని ఏ _ ఐధంగా పేల్చకుంటాము?... మున్నగు అంశాలతోపాటు మరెన్నో విశేషాలను కలిగివున్నది ఈ మీ 'మానవ | శరీరము అను పుస్తకము... |, శరీరము అనుపస్తకము. లా ఇ 6. భూమిఫై జవం. భూమి ఆవిర్జవించిన నాటినుండి ఈ భూమిపై తమ ఉనికిని చాటుతూ పూర్తిగా | | _ అంతరించిపోయిన జీవజాతులతోపాటుగా ప్రస్తుత్రం మానవునితోపాటు సహజీవనం సాగిస్తున్న వివిధ | _ రకాల జీవజాతుల గురించి శాస్త్రవేత్తల అద్భుత పరిశోధనల సారాంశాన్ని కలిగివున్న విజ్ఞానగని ఈ భూమిపై
ాాాతతతతతతతతతతనతతతతతడనావా లతతతతతతతనావాడానాజాన 9. లోహాలు-ఖనిజాలు : బంగారం వెండి రాగి... ఇలా ఎన్నో విలువైన భూగర్జ సంపదలు ప్రకృతిలో సహజంగా లభించే వాటి గురించిన ఐశేషాలతో కూడినది లోవోలు-ఖనిజాలు | , 10.వృక్షప్రపంచం : భూమి ఆవిర్దవించిన నాటినుండి నేటి వరకు ఈ విశాల ప్రపంచంలోతమ | ఉనికిని చాటుతూ ప్రపంచానికి ఎనలేని సేవలు అందిస్తూ యావత్ జీవ జాలానికి ప్రాణదానం చేస్తున్న , __ వృక్షవాతుల గురించి వివరాలతో రూపొందించబడిన వివరాల సమాహారం ఈ పుస్తకం 11 పర్యావరణ కాలుష్యం : నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్క కాలుప్కం కేవలం ఏదో | ఒక ప్రదేశం ప్రాంతం దేశం అనే భేదభావం లేకుండా పెను సంకటాన్ని సృష్టిస్తూ ఎన్నో అనర్థాలకు | కారణమవుతున్న ఈ కాలుప్క రాక్షసికి కారణాలు ఏమిటి? వాటి నివారణ చర్చలు ఏమిటో తెలియజేస్తూ కాలుప్క రహిత సమాజానికి మిమ్మల్ని పిలుస్తున్నని ఈ పుస్తకం । 12. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు : నేడు మనమింత ఆనందంగా సుఖంగా సౌఖ్యాలలో మునిగి తేలుతున్నామంటే అందుకు ఎంతోమంది అవిశ్రాంత కృషే కారణం ఆ మహనీయులను ఫ్మరిస్తూ వారు స్యషస్టించిన అద్భుతాలను ఆమూలాగ్రం అవగతం చేస్తున్నది ఈ పుస్తకం జిజ్ఞాసాపరులైన చిట్టి శాస్త్రవేత్తలు మ్‌రు మీ పేరు కూడా వారి సరసన చేరాలనుకుంటే పఠించండి విజ్ఞానప్రదమైన ఈ పుస్తకం నమన న ప క ప న స యయ నన... 13. ధ్వని: ధ్వని వల్లనే మనం నేడు ఈ సమాజంలో మనగలుగుకున్నాము ఒక్కసారి మీరు ధ్వనులు | వినలేనివారమని భావించుకోండి మీ స్థితి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది వివిధ రకాల ధ్వనులను ఉత్పత్తి చేసే సాధనాల గురించి వివరణను అంటిస్తూ మిమ్మల్ని మరింత విజ్ఞానవంతులుగా తీర్చిధిద్దడంలో సహాయపడే ఈ వుస్తకం చదివి తీరాల్సిందే లలా 14. రవాణా సౌకర్యాలు : ఈనాడంటే కార్లు స్కూటర్లు ఏమానాలు రైల్లు మున్షగువంటి సాధనాలు మనకు అంధుబాటులో ఉండి సౌకర్యవంతం నుంఖవంతమైన వ్రయాణం చేయడానికి | ఉపయోగపడుతున్నాయి మరి పూర్వ కాలంలో ఇవన్నీ లేవు కదా! మరి అప్టటివారు ఎలా జకచోటు నుండి మరొక చోటుకు వెళ్ళేవారు? చివరకు వారు రవాణా సాధనాలు ఎలా అభివృద్ధి పరుచు కున్నారు? వారి ఆవిష్కరణల ఆధారంగా ఆధునిక జీవితాన్ని ఆనందమయం చేసిన అద్భుత రవాణ సాధనాలు ఎలా , కనిపెట్టబడ్డాయో తెలునుకోండి 1 తననన నన క న | _ 5. మన విశ్వం: విశ్వాంతరాలలో నిక్షిస్తమైయున్న రహన్మాలను గురించి వివరిస్తూ. భూమి మాత్రమే | _ కాకుండా మిగిలిన గ్రహాల గురించి నక్షత్రాలు ఉల్కలు మున్నగువాటిని గురించి వివరించు | __విజ్ఞానదాయకమైన పుస్తకం | ననన ' ఊఈషఖజె.పి. తజికేకన్ ఇంజ మాకాకాలాు గోగావారి వీధి, ఏలూరురోడ్, విజయవాడ - 520 002
యుణుణుం బంతుప్రపంచము =గ తాతా సకం [2 మిలియన్లకు మించిన జంతు జాతులు కనుగొనబద్దాం... ఈ కనుగొనబిడ్డ జీవ జాలాలకు సైన్స్ ప్రత్యేక పేర్లు పెట్టడమే కాకుండా వాటికి వర్ణాలుగా కూదా వర్గీకరించింది అయినప్పటికీ ఇంక అధిక సంఖ్యలో జంతువులు వర్గీకరణకు మరియు పేర్ల నామకరణమునకు మిగిలి వున్నాయి జంతువులను వాటి యొక్క లక్షణాల ఆధారంగా వివిధ వర్గాలుగా విభజించటం జరిగింది వరికరణకు అనువుగా మరియు గుర్తించడానికి సులువుగాను ప్రతి జంతువు యొక్క పేరును రెండు అక్షరాలతో గుర్తించడం జరిగింది అందులో మొదటి అక్షరం వర్గీకరణకు గుర్తు, రెండవ అక్షరం జాతి గుర్తు అనేక వర్గాలు ఒకే రకమైన రూపాన్ని కలిగి వుంటాయి ఒకే లక్షణాలను కలిగియున్న వాటిని ఒక తరగతిగా రూపొందించారు ఒకే తరగతులన్నీ కలసి పైలమ్ గా రూపొందినది పారిఫెరన్స్ జంతువులను ఇన్‌వెర్టెబ్రాస్ (వెన్నెముక లేనివి), క వెర్టెబ్రాస్ (వెన్నెముక గలవి) అని రెండు రకాలుగా ణా ఖై వర్గీకరించారు. వెన్నెముక లేని జీవులను ఇన్‌వెర్టెబ్రాస్ అంటారు ఉదాహరణ అమీబా నక్షత్రపు చేప, నత్త పేరమే కాలెంటరేట్స్ నెమలడ్స్ షియం, క్రిములు మరియు వానపాము వెర్టైబ్రా యంద్లు (ఫ్ర ఖై, వెన్నెముక గల జీవులు (జంతువు లతో కలిపి వుంటాయి చేపలు ఉభయచరాలు రెప్‌టైల్స్, పక్షులు మరియు క్షీరదాలు అన్నెలిద్దు పారలర్ ఇవన్నీ ఈ వర్గానికి చెందినవాటికి ఉదాహరణలు అ ఈ క్రింద ఇవ్వబడినవి వెన్నెముకగల, వెన్నెముకలేని ఖీ జీవులకు సంబంధించిన వర్గీకరణ మొలాస్నాలు చిప్లొవోడ్స్ ఓ యు ం్ర జంతువుల వర్గీకరణ: (ప్రాటోజోవ అమీబా డిష్లాపో్డ్ మ్ పెరిఫెరన్స్ స్పాంజ్ కొలెటరేట్స్ జెల్లీఫిష్ కొరల్ నీ అనెమోన్ ప్లాధైలమైత్స్ ఫ్లాట్‌వార్స్ లివర్‌ఫ్లూక్, టేప్‌వార్మ్ కహా యురొక్షోర్‌డేట్స్ నెమటోడ్స్ వానపాము, లీబ్ న ఓట పో మొలాన్మాస్ న్నైయిల్ న్లగ్ కామ్ లింపెట్స్ ట్ అక్షోసస్ అక్షైనిద్స్ ఎకినోడర్శ్మ్స్ ల ప్
న వైలోపోద్స్ సెంటిపేడ్ | య్. ఇ . కప్పోసీయన్స్ రొయ్యలు వీతలు వడ్‌లౌస్ | ఇన్ సెక్స్ సీతాకోకచిలుక, వాన్స్ చీమ లౌన్ బీటెల్ నలో అర్స్‌నైడ్స్ సాలీడు తేలు మైట్ ణ్, ఎకినోడర్స్ స్టార్‌ఫిష్ సముద్రవు దోసకాయ నీ ఆర్బిన్ యురోకోర్‌డైట్స్ నీ స్వార్డ్ ఈ క్రింద ఇవ్వబడిన ఐదు తరగతులు వెర్టైభ్రాలకు సంబంధించినవి, జంతువుల వర్గీకరణ క్ చేపలు షార్క్ ట్రౌట్ ఈల్ సీ హార్స్ ఆంపిబియన్స్ కప్ప తోకకప్ప సాలమండర్ రెప్‌టైల్స్ బల్లి పాము మొసలి (్రు పక్షులు కాకి ఆస్ట్రిచ్ చిలుక క్షీరదాలు హోమో స్పెన్స్ (మానవుడు) కుక్క ల్, గబ్బిలము వేల్ కంగారూ ప్లాటైపస్ లీ జీవించియున్న 5 నుండి 10 మిలియన్ల జాతులలో 75 శాతం (.* టీ |, జంతువులు, 18 శాతం చెట్లు మరియు 7 శాతం సాధారణ జీవులు వున్నాయి '"ఈఖాణీ ఇవేకాకుండా మనకు 12 00 000 జంతువులు 3,00,000 చెట్లు మరియు మనన 1,00 000 ఇతర జీవులు తెలుసు మిగిలినవాటి గురించిన విషయసేకరణ వివరాలు ఇంకా తెలియవలసి వున్నది ఈ పుస్తకం కొన్ని వెన్నెముకగల జీవులు మరియు వెన్నెముకలేని జీవులను గురించి సమాచారాన్ని తెలియ జేస్తున్నది కొన్ని తెలిసిన జంతు జాతులు (క్రిములు 950 000 ఇతర వెన్నెముకలేని జీవులు 2 27 000 వెన్నెముక గల ఐదు వెన్నెముక గల జీవులు 45 000 ప్రధాన తరగతులు | జ్ఞాన్ని ప్య్రైస్తిన వైన్నెముకగల జీవులు మమ్మల్ (ఎలుక) చేపలు 28000 ఫిష్ (వేప) ఉభయచరాలు 8 000 రెవ్‌టైల్ (బి రెప్‌టైల్స్ 6000 బ పక్షి న ఆంఫిబియన్ _ (కప్ప) మ 4! ॥
న అణు ప్రాటోజుదా మరియు మెటాజువా +“ *్న వెన్నెముకలేని జీవులను ప్రోటోజువా మరియు మెటాజువా అని రెండు రకాలుగా వర్గీకరించారు ప్రోటోజువాలు ఏకకణ జీవులు చాలా చిన్న పరిమాణం కలిగినవి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కంటికి కనిపించనివి అన్ని భౌతిక కార్యకలాపాలు ఒక్కేక్షణంలో జరుగుతాయి కొన్ని ప్రొటోజువాలు పేరాసైట్స్ (పరాన్న జీవులు) ఇవి మలేరియా నిద్రలేనితనం విరోచనాలు మున్నగు రోగాలను కలుగజేస్తాయి సాధారణంగా ఇవి కొన్ని రకాణీ సరస్సులు కాలువలు బురదలో నదులు మరియు సముద్రాలలో నివసిస్తుంటాయి. అమీబా మరియు పేరమేషియం ఈ తరగతికి చెందిన ప్రాణులు ప్రస్తుతం 20 000 ఫ్రొటోజువా తరగతి జీవులు వున్నాయి అమీబా : ఈ ప్రాణులను సరస్సులలో కాలువలలో నదులల్లో మరియు బురద గుంటలలో చూడవచ్చు. అమీబా ఆకారంలేని జీవి ప్రొటోప్లాసమ్‌తో ఒక కేంద్రజీలను కలిగి వుంటుంది. మొత్తం శరిరం 250నుండి 600 మైక్రాన్‌ల పొడవుండి ఒక సన్నని పొర (మెంబ్రాన్) చేత కప్పబడి వుంటుంది తట దీనినే ష్లాస్మాలెమ్మా అని అంటారు ఈ ॥ సా ప్రల | మైహటహాలు బహుకణ జీవలు వీటిశర ట్రీస్తీగస్తుడ్త 1 “ఇ నిర్మాణం అమీబాలకంటే క్లిష్టరంగా వుంటుంది ్షే | 22 4. వ మెటాజువాలు మిగిలిన రెండింటికంటే ప్రత్యేకంగా ప మ” క్ష ఉట శ ణ్ జ న్స సట్ గజ [ంట కా. వ. అమీబా . |. వుంటాయి అందుచేత ఇవి పోరిఫెరా ( సిలెంటరీటా ప్లాటి హెైలిమంతస్ / " నిమాటోహెలిమంతన్ ఎనలీడా ౨. ఆర్రోపొడ మొలస్క మరియు ఎకైనో . డర్మేటా అనే ఫైలాలుగా విభజించ బడ్డాయి ళా సీ ష్షాట్‌వార్మ్ శ్
జిిణయియుణు మొలస్కా ఇ భు ఇ ఇ నాకా ళాన ననా నానా తాతని ముకు కాండాలు మొలస్మలు మిగిలిన 75 000 రకాల జాతులతో పోల్చుకుంటే పెద్ద కుటుంబం కలిగిన జీవులు ఇవి మృదువైన శరీరం కల జంతువులు దీని శరీరం తల పాదం మరియు తొండము అను మూడు భాగాలు విభజించినారు మొత్తం ఈ జంతువుయొక్క మొత్తం శరీరం పాదం తల మరియు మొండెంగా విభజించారు తల పాదం కాకుండా మిగిలిన శరీరమంతా మాంటిల్ అనే పొరతో కప్పబడి వుంటుంది మొత్తం మెంటెల్ యొక్క పెంకు కాల్షియం కార్బోనెట్‌తో తయారైవుంటుంది ఈ పెంకు దాని యొక్క మృదువైన శరీర భాగాలను కాపాడుతుంది ఈ జంతువులు నిదానంగా కదులుతూ వుంటాయి దీని రక్తం రంగు కలిగివుండదు అయితే కొన్ని మాత్రం ఎరుపు బ్లూ మరియు ఆకుపచ్చరంగు రక్తం కలిగి వుంటాయి ఇవి జిల్ఫ్ (ఇక విధమైన శ్వాసావయవం) మరియు ఎయిర్ నాక్స్ (గాలి గదులు) ద్వారా శ్వాసిస్తాయి. ఇవి పూర్తిగా అభివృద్ధి చెందిన జీర్ణవ్యవస్థను కలిగి వుంటాయి. సాధారణంగా వీటిలో కిద్నీల ద్వారా విసర్జక క్రియ జరుపబడుతుంది మొలాస్మాలు నదులు కాలువలు సరస్సులు మరియు సముద్రాలలో కనిపిస్తాయి వీటిని సెప్తోపొడా బివాల్వియా గ్యాస్త్ర్రోపొడా స్మాఫోపొడా మరియు పోలిష్లాకోనారా అనే ఐదు తరగతులుగా వర్గీకరించారు నత్తలు 3500 రకాల నత్తలు స్లగ్‌లు ప్రస్తుతం వున్నాయి నత్తలలో ముఖ్యంగా రెండు రకాలున్నాయి మొదటిరకం వాటికి గట్టి కర్చరాలు వుంటాయి వీటినే మనం సాధారణంగా నత్తలు అంటూ వుంటాం రెండో రకం వాటికి పలుచటి కర్పరాలుంటాయి వీటిని స్లగ్‌లు అంటారు నత్తలు పెంకు లోపల 38 సెం.మీ పొడవు స్లగ్‌లు 7 సెం మీ పొడవు వుంటాయి. నత్తలకు ఒక పొడవాటి కాలు వుంటుంది అందుకే వీటిని గాస్ట్రోఫోడ్‌లు అంటారు. వీటికి ఒక జత కళ్ళు ఒక నోరు వుంటాయి వీటికి చిన్న సైజు తొండం కూడా వుంటుంది ఈ తొడం చివర పదునైన పళ్ళుంటాయి. నత్తలు స్లగ్‌లు రెండూ మొప్పల ద్వారా గాలి పీల్చుకుంటాయి వీటిలో చాలా రకాలు గుడ్లు పెడతాయి ఐతే కొన్ని పిల్లల్ని కంటాయి అతి పెద్దదైన ఆఫ్రికా నత్త క. / జీ జీ ళ్ చ 7 నెంమ్. నత్తగుల్లతో టం 8
ఆక్టోపస్ ఆక్టోపస్‌లు అతి లోతైన సముద్రాలలో కనిపిస్తాయి వీటికి సముద్రరాకాసి (సీ జెయింట్స్) అనే పేరు కూడా కలదు ఇవి సెప్లాపొడ వర్గానికి చెందినవి ప్రస్తుతం150 రకాల ఆక్టోపస్‌లు కలవు ఆక్టోపస్‌లు పెంకును కలిగివుండవు దీనికి ఎనిమిది కాళ్ళుంటాయి ఈ ఎనిమిది కాళ్ళు చివర్లు స్ప్రింగులవలె వంగి వుంటాయి. ఆక్టోపస్‌లలో పెద్దవి 5 మీటర్ల పొడవైన చేతులను కలిగి వుంటాయి ఆక్టోపస్‌లు కాళ్ళతో చేపలను ఎండ్రకాయలను ఇతర జంతువులను పట్టుకొని తింటాయి దీని శరీరానికి ఒక వైపున ఈ కాళ్ళు వుంటాయి రెండోవైపు నీళ్ళు పీల్చుకొని వదులుతూ వుండే ఒక గొట్టం లాంటి భాగం వుంటుంది ఈ అవయవంతో ఇది నీళ్ళు పీల్చుకొని అందులోని ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది ఈ గొట్టం ద్వారానే తిరిగి ఇది నీళ్ళను వేగంగా బయటకు చిమ్ముతుంది దాంతో చర్యకు ప్రతిచర్యగా ఆక్టోపస్ రెండో వైపుకు నెట్టబడుతుంది ఈ రకంగా ఇది ప్రయాణిస్తుంది ఆక్టోపస్‌లు మరియు స్క్వియిడ్‌లు చాలా చురుకుగా మరియు అన్ని వెన్నెముక లేని జంతువులకంటే ఎక్కువ తెలివి తేటలను కలిగివుంటాయి. ఆక్టోపస్ యొక్క చేతులు సముద్రంలో ఈదటానికి ఉపయోగపడ తాయి శతృవుల నుండి తప్పించుకోవటానికి ఒక రకమైన నల్లని ద్రవపదార్థాన్ని విడుదల చేస్తుంది ఆ పదార్ధం నీళ్ళలో కలిసిపోయి అంతా నల్లగా తయారయిపోతుంది దాంతో ఆ శతృజీవికి కళ్ళు కన్పించవు వెంటనే ఇది శతృవును వదిలి పారిపోతుంది - స్మ్వియిడ్ స్మ్వియిడ్ సెప్లపొడా వర్గానికి చెందిన జీవి ఇవి వెన్నెముకలేని జంతువులలో పెద్దది ఆతి పెద్ద స్మ్వియిడ్ సుమారు రెండు టన్నుల బరువు 15 మీటర్ల పొడవు కలిగి వుంటుంది దీని రాకెట్ వంటి శరీర నిర్మాణం ఎరుపు పసుపు ఆకుపచ్చని మరియు నీలంరంగు మచ్చలను కలిగి వుంటుంది వీటి పాదం పది చేతులుగా విభజింపబడివుంటుంది వీటిలో రెండు చేతులు మిగిలిన వాటికంటేపెద్దవిగా వుంటాయి ఇవి కనీసం 15 మీటర్ల పొడవును కలిగి వుంటాయి వీటి చివర ఆహారాన్ని గ్రహించడానీకీ వీలుగా ఒక గుత్తిలాంటి నిర్మాణం వుంటుంది ఇవి రెండు పెద్ద కళ్లను కలిగివుంటాయి. పైన చెప్పబడిన అన్ని జీవులకంటే కూడా స్మియిద్స్ పెద్ద కళ్ళను కలిగి వుంటాయి స్క్వియిడ్ ఆక్టోపస్ కన్నా చాలా చురుకైనది ఇది జెట్ విమానంలాగా వేగంగా ఈదగలదు ఇది తన శత్రువుల నుండి కాపాడుకొనుట కొరకు దానినుండి జకళ్షకమైన- నల్లని ధ్రవ్లాన్నాశ్రల్లుతళా, గ్ నీరు నలుపుగామారి ఎదురుగా వున్న శత్రువుకి కనబడక్లలి్లా ఫార్షిప్తోక్షుగ. య. న సముద్ర దెయ్యం : అక్టోపస్ వ.
ని ణు ణుణ కీటకయులు (ఇన్‌సెక్ట్) ఆ + శి ఈ ల జంతువులు మాత్రమే కాక కీటకములు కూడా అధిక సంఖ్యలో కనుగొనబడ్డాయి. సుమారు 8 9 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిమీద ఈ కీటకాలు ఆవిర్భవించాయి. సుమారు మిలియన్ జాతుల కీటకాలు విభజించబడి, నామకరణం చేశారు ఇంకా 4 మిలియన్ల కీటకముల జాతులు వర్షీకరించాల్సి వుంది. చె చి్ఞజ. చ స్ట టీ ౮ / కీటకాలు కా సే షూ ఇ లా || కీటకములు ఆర్టోపొడకు భేందిన జీవులు వీటి యొక్క కాళ్ళు శరీరానికి అతుకబడి వుంటాయి వీటి శరీరాన్ని తల ఉదరము మరియు ఛాతీ అనే మూడు భాగాలుగా విభజించారు వీటి శరీరం లోపల అస్తిపంజర నిర్మాణం వుండదు దీని శరీరభాగాల రక్షణకోసం ఎక్పోస్మెలిటన్ అనే పెంకు కప్పబడివుంటుంది ఈ పెంకుపై నీరు వెలుతురు ద్రవయాసిడ్ ఆల్మహాల్‌లాంటి ప్రమాదకరమైన ద్రవాల పదార్థాల ప్రభావము ఏ మాత్రం వుండదు వీటి తల భాగంలో కళ్ళు నోరు వుంటాయి కళ్ళు స్థిరంగా వుండవు వీటి ఉదర భాగములో మూడు జతల కాళ్లు వుంటాయి ఈ జంతువులను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించారు అవి రెక్కలు గల కీటకములు రెక్కలులేని కీటకములు దోమలు ఈగలు సీతాకోకచిలుకలు చీమలు బొద్దింకలు గొల్లభామ తేనెటీగలు మొదలగునవి నీతాకోక చిలుకలు మరియ వట్టు పురుగులు సీతాకోక చిలుక మరియు పట్టుపురుగు కీటకముల జాతికి చెందిన జీవులే వీటి శరీరం మొత్తం మూడు భాగాలు కలవు అవి-తల ఛాతీ మరియు ఉదరభాగము దీని ఉదరభాగము పది విభాగాలుగా శ0
| | క్ని 4 కయ న / న్ ము. ర 3 గళ యుల య భక చాచా. ౧౮6/1 (1,0 బం స కళ (7 గ (ను లం విభజనచెంది వుంటాయి పదవ విభాగంలో ఆడ సీతాకోకచిలుక ప్రత్యుత్చత్తి వ్యవస్థని కలిగి వుంటుంది అదే మగ సీతాకోకచిలుకైతే రెండు క్లాస్‌పర్స్‌ను కలిగి వుంటుంది దీని తలపై రెండు పొడవాటి అంటెన్నాలు (తీగలు) మరియు రెండు కొండెలు వంటివి కలిగి వుంటాయి ఇవి నోటి భాగంలో అమరి వుంటాయి. సీతాకోక చిలుకలు పూలపైవాలి వాటిలోని తేనెను దానియొక్క తీగలాంటి అవయవ సహాయంతో పీల్చుకుంటుంది ఉదర పై భాగము రెండు రెక్కలు కలిగి రంగులతో కూడి వుంటాయి ఉదరము కింద మూడు జతల కాళ్లను కలిగి వుంటుంది ఆడ సీతాకోకచిలుక గుంద్రని లేదా అండాకారములో వున్న గ్రుడ్లను పెడుతుంది పదిరోజుల తరువాత లార్వా నుండి బయటకువచ్చి అది గొంగళిపురుగుగా మారుతుంది. ఇది ఆకులను మాత్రమే తింటుంది కొన్ని రోజులు తర్వాత ఆకులను తినడం మానివేస్తుంది ఒకచోట కదలకుండా గూడు కట్టుకొని నిద్రపోతుంది దీనినే ప్యూపా అంటారు కొన్నిరోజుల తరువాత ప్యూపా అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది పట్టుపురుగు మరియు సీత్రాకోకచిలుక మధ్య చాలా కొన్ని తేడాలున్నాయి. సీతాకోకచిలుకలు మామూలుగా వెలుతురువున్న సమయాలలో ఎగురుతాయి కాని పట్టుపురుగులు రాత్రి మాత్రమే కదులు తాయి పట్టుపురుగు ఫీత్రాకోకచిలుకతో పోల్చుకుంటే చిన్నదిగా వుంటుంది పట్టుపురుగే సీత్రాకోక చిలుకగా రూపాంతరం చెందినప్పటికి దీని లార్వా రెండు గ్రంధులను కలిగి వుంటుంది దీనినుండేపట్టు ఉత్పత్తి అవుతుంది ఈ [గ్రంధులనుండి స్రవించే జిగటపదార్ధం బాగా ఆరిపోయిన తర్వాత పట్టుగా మారుతుంది లార్వా తన తలను ఎలా బయటకు జరుపుతుందంటే ఈ ఆరిపోయిన పట్టు దాని తలకు కాకుండా కేవలం శరీరాన్ని మాత్రమే చుట్టుకుంటుంది ఇలా దానిచుట్టు ఒక దారం వుండ వంటిది ఏర్పడుతుంది దీనిని కుకూన్ అంటారు కొద్దిరోజులకు లార్వా అభివృద్ధి చెంది ప్యూపాగా మారి దానిమీదవున్న పొరను చీల్చుకొని బయటకు వస్తుంది ఇది అప్పుడు ఎగరగలుగుతుంది దీనినే పట్టుపురుగు అంటారు 11 య్
జు ణు అణు కస్రేసియన్లు గుముద్ర జవులుఆ ఆ ఈ దాదాపు ఈ తరగతికి చెందిన 30 000 జాతుల జీవులు ఈనాడు వున్నాయి కీటకముల వలెనే ఈ క్రస్టేషియన్లు కూడా ఆర్టోపొడాలే సాధారణంగా ఈ రకమైన జంతువులు గట్టిపై పారకలిగి అతుకబడిన కాళ్ళను కలిగివుంటాయి. వీట్టి తల- ఉదర ఉపర్తితలభాగము రెండు కలిసివుంటాయి వీటినే సెఫలధరక్స్ అన్నిఅంటారు వీటి కళ్ళు పాలా దగ్గర దగ్గరగా తలపైభాగంలో ముందువైపుకు అమరివుంటాయి. ఒక జత "క్లొల్వడెవం్రటి భాగాలు (అంటెన్నాలు) వుంటాయి వీటి సహాయముతో అవి ఆహారాన్ని పట్టుకుంటాయి ఇవి జ్లాటియొక్క పైనున్న కణితల ద్వారా శ్వాసక్రియను జేరుపుతుంది ఈ రకమైన జంతువులు నీటిలో సరస్సుల్లో నదులలో చెరువులలో మరియు సముద్రాలలో కనిపిస్తాయి పీతలు నత్తలు రొయ్యలు
ఎండ్రకాయలు ఈ జాతికిందకు వస్తాయి
వీత (ఎండ్రకాయ) పీత క్రష్టేసియన్లలో ప్రధానమైనది ఇది దృఢమైన రక్షణ కవచాన్ని కలిగి వుండదు ఇది తన రక్షణ నిమిత్తం వేరే జీవి యొక్క గుల్లను ఉపయోగించుకుంటుంది మొత్తం శరీరం ఈ గుల్ల యొక్క లోపల భాగంలోనే వుంటుంది రెండు జతల కాళ్లు మరియు కొండెము బయటికి వుంటాయి దీని జీవితకాలం ష్ క కా గుల్లలోనే గడుపుతుంది ్రత్తగుల్ల ఎల్లప్పుడూ దీని శరీరానికి కవచంగా వుంటుంది నత్త అయి నివ వున్న కవచం సరిషోక విడిపోతుంది ఆ తర్వాత ఇది మరొక పెద్ద నత్తగుల్లను పంది అది. ఎక్కడికి వెళ్ళిన తన రక్షణార్ధం ఈ పెంకును (షెల్) తీసుకునే వెళుతుంది * డా వసో [ శ న నానన్స్ప్ప్సు వాహ్ ల 1 స్క శై
తొణుణుణ య్రైనోదర్తేటా ఆఆ ఆ భి తండాల ననననానననతలనననననానననాననాతనననననననన ననన వానానానాణాననాననననననననననననననననననననననలలనననననననదనంననననతననననననననననుత నన
నక్షత్రపుచేప సీ ఆర్బిన్ సాండ్ డాలర్స్ సముద్రపు దోసకాయ (సీ కుకు బర్) సీ లిల్లీ మున్నగునవి ఈ తరగతికి చెందిన జీవులు ఈనాడు ఈ తరగతికి చెందిన 6 000 రకాల జీవులు కలవు వీటి శరీరంపై పండ్లవంటి నిర్మాణాలుంటాయి వీటిమీదగల రక్ష్యణపు ముళ్ళు కాల్షియం కార్బోనేట్స్‌తో ఏర్పడతాయి తల వాటి శరీరభాగాలతో కలిసిపోయివుండి తోక మరియు కాళ్లు విడిగా కంటికి కనిపించవు వీటి శరీరాలు వృత్తాకార ఆకృతులలో వుంటాయి దీనినుండి బయటికి కనబడే చేతులు మరియు ఇతర భాగాలు బండి యొక్క కమ్మీలవలె కనిపిస్తుంటాయి. వీటి రక్తప్రసరణ వ్యవస్థ అన్ని జంతువులలోకంటే ప్రత్యేకంగా వేరుగా వుంటుంది వీటి శరీరాలలో నీటి రక్తనాళముల అమరిక (వాటర్ వాస్క్యులర్ సిస్టమ్) వుంటుంది వీటి కండరాల వ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది వుండదు ఇవి చిన్న సంచివంటి నిర్మాణాలు కలిగివుంటాయి. వీటిని ట్యూబ్ ఫీట్లు అంటారు యివి కదలడానికి సాగడానికి మరియు ఆహారాన్ని పట్టుకుని తినడానికి ఉపయోగపడతాయి సీ అర్చిన్లు
వేటి యొక్క శరీరము దృఢమైనఉపరితల భాగమును కలిగి వుంటుంది పొడవైన ముల్లువంటి నిర్మాణాలు దీని శరీరమంతటా వుంటాయి (క్రీగలు తీగలుగా వుంటుంది) ఈ జంతువులు తమ శరీరం క్రింది భాగంలో నోరు కలిగి వుంటాయి వీటి విసర్జక వ్యవస్థ నోటి వ్యతిరేఖ భాగంలో వుంటుంది వీటి దవడలు చాలా దృఢంగా వుండుటవలన నీటిలోని మొక్కలను నాచును సులువుగా నమిలివేయగలుగు తుంది వీటికి తమ శరీరభాగాలను మరల పునరుద్ధరించుకునే గొప్ప వరం కలదు. నక్షత్రపు చేప
ఈనాడు మనకి 1600 జాతుల నక్షత్రపు చేపలు కలవు వీటికి బాగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థలు వున్నాయి అన్ని రకాల నక్షత్ర చేపలకు ఐదు మూలలు వుంటాయి. అందుచేత యివిఐదు చేతులని కలిగి వున్నట్లు కనిపిస్తాయి వీటి చేతులు వుండే భాగంవైపుకాక వెనుకభాగంలో గాలి పీల్చుకోవటానికి గొట్టంలాంటి అవయవాలు వుంటాయి ఈ గొట్టాలవంటి కాళ్ళతో యివి వేగంగా ప్రయాణించగలవు వాసన చూడగలవు నక్షత్ర చేపల వెనుక భాగంలో వుండే గుండ్రటి డిస్క్‌వంటి భాగం దానికి నోరులాగా పనికివస్తుంది వీటి చేతుల చివర్లో కళ్ళువుంటాయి వీటి రెండు చేతుల చివర మధ్య దూరం 24 అంగుళాల దాకా వుంటుంది ఇవి ఏదైనా సమయంలో తన చేతిని కోల్పోతే తిరిగి మరల అదే స్థానంలో క్రొత్త అవయవం ఏర్పడుతుంది * జా! క గా క్ ను
నక్షత్రపు చేప. | అర ననలా అక్టోపస్ 128
చేషులు (915069) (ప్రస్తుతం 20 000 రకాల చేపలజాతులు నాలాల కలవు ఇవి వెన్నెముక కల జీవులుగా సుమారు 500 లా నో స మిలియన్ సంవత్సరాల క్రితమే ఆవిర్భవించాయి క లో భి 1 చేపలు పడవ వంటి శరీరాకృతిని కలిగివుంటాయి యయ ఇవి పొలుసుల సహాయంతో ఈదుతాయి వాటియొక్క క్ట ఛేజ్ 4 మొప్పల సహా యంతో శ్వాసక్రియనును జరుపుతాయి రు ఇవి శీతల రక్తం కలిగిన జీవులు అందుచేతనే వాతావరణంలోని ఉష్ణోగ్రతను అనుసరించి వీటి యొక్క రక్తం ఉష్ణోగ్రత మారుతుంది ఈ చేపలను నాలుగు రకాలుగా విభజించినారు అవి నైక్లోస్టోమేట్స్ ప్లాకోదర్చి కాంద్రిక్షైన్ మరియ ఆ్టీక్షైస్ / స భా / సైక్షోస్టోమేట్ చేప గుండ్రటి నోటిని కలిగి న్ వుంటుంది ఇది దవడలు కలిగివుండదు అదే విధంగా తా పొలుసులు కలిగివుండదు వీటి తలపై భాగంలో శ్వాస ర పీల్చుకొనుటకు ఒక భాగము (నాస్ట్రిల్స్ వుంటుంది | వు ఈ జాతికి చెందిన పెట్రోమైజోన్ సైళ్లోస్టోమి చేపలు ఉత్తర అమెరికా మరియు యూరప్ సముద్రజలాలలో కనుగొనబడ్డాయి ఆఆ ప్లాకోడర్మి చేపలు ఒక జత దవడలు మరియు మై. స్స రెక్కలను కలిగివుంటాయి కొన్ని రకాల చేపలు షార్క్ ీి చేపలను పోలి వుంటాయి న కాం(ీక్‌ద్దాన్ తరగతికి చెందిన చేపలు స శరీరంలోవల కార్టిలేజ్ తో చేయబడిన యె ష్ష్ అస్థిపంజరంయొక్క అమరికను కలిగి వుంటాయి ఇవి ర్లు నోటిలోపల దవడలను మరియు శరీరంపైన ఒక ప్రత్యేకమైన పొలుసులను కలిగివుంటాయి. తలక్రింద భాగంలో నాఫ్ట్రిల్ మరియు నోరు అమరి వుంటుంది క!
స్మాలియొడన్ సా ఫిష్ మరియు టార్సెడో నా చేపలు ఈ జాతి క్రిందకు వస్తాయి జ ము తలయొక్క వెనుకభాగంలో వుంటుంది ఈ జాతి క తిరిగి రెండు ఉపజాతులుగా విభజించబడింది / అవి- / / 1 కోయనిక్‌దైన్ 2 నియోవ్‌టిరిజి / కోయనిక్ష్‌రైన్ చేపలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసను | తీసుకొంటాయి అందువల్లనే వీటినే లంగ్‌ఫిష్ అని నా కూడా అంటారు నియోసెరటదొస్ అనే ఈ ఉపజాతికి చెందిన చేప ఆస్టేలియాలో కనుగొన బడింది రెండవ ఉపజాతి నియోవ్‌టిరిజి ఇవి ర కూడా అభివృద్ధి చెందిన చేపలే వీటి శరీరం కాడు వ సా మొత్తం అస్థిపంజరం ఎముకలతో ఏర్పడి యర స | షా చెందినవే ప. మము ౮ ( £ టా / 1/10, 15
లా! స య్ నేలమీద మరియు నీటిలోనూ నివసించగల న (|. జీవులను ఉభయ చరాలు అంటారు ఈ జీవులు లా 3 5 మిలియన్ల సం పూర్వం అభివృద్ధి చెందాయి తు. వీటిలో ఊపిరిత్తులు ఉండటం వలన ఇవి భూమిమీద మా ఖ మ కూడా జీవించగలవు ఈ కప్పలలో బుల్ ్రాగ్ శ్రకా వ్ మి లియోపార్ట్ ఫ్రాగ్ వుడ్ ప్రాగ్ అనే మూడు రకాల ్యి ని. ము. ప్రస్తుత ఉభయచర జీవులు చాలా చిన్నవిగా ప గ్త్ య కనబడుతున్నా ప్రారంభకాలంలో ఇవి ఒక మీటరు ర్త [పా పొడవును కలిగి వుండేవి ఈనాడు చైనాలోని శ త్త జెయింట్ సాలమాండర్ మాత్రమే 35 మీటర్లు | వుంది ఆఫ్రికాలో కూడా 34 సెంమీ పొడవు 3 / నడ కేజీల బరువున్న ఈ రకమైన కప్పను కనుగొన్నారు కూ ఉభయచర జీవుల యొక్క చర్మము మృదువుగా . ఖ్ గ ౯ ల మెత్తగా మరియు జారే స్వభావం కలిగి వుంటుంది (. . మల "| ఇవి ఉచ్చాాస నిశ్వాస క్రియలు వీటి శరీరం పైగల | వపా చర్మము మరియు ఊపిరితిత్తుల ద్వారా జరుపు సా టాయి ఇవి మూడు గదులు గల గుండెను కలిగి ఏ. స న వుంటాయి. గుడ్లను పెట్టడం వాటిని పొదిగి ట్టు తోకకప్పలను చేయడం వంటివన్నీ నీటిలోపలే యం శా జరుగుతాయి ఉభయచరజీవులు శీతల రక్త జీవులు లా అంటే వీటిలోని రక్తం మనుష్యుల రక్తంలా వేడిగా క్ 2 కాకుండా చల్లగా వుంటుంది వీటి శరీరంలోని ా (1 శ న్ / జ ఉష్ణోగ్రత బయట వాతావరణ పరిస్థితుల వలన పెరు పట శ శ గుళూ తగ్గుళూ వుంటుంది ఇవి వాతావరణంలోని శ / ర్ లా శో త వేడి మరియు చల్లదనం నుండి కాపాడుకోవటానికి లాలా య - ఇస్తు. న్ నేలలోపలే వుంటాయి ప్రపంచం మొత్తం మీద స ల ల ముప్పె రకాల కప్ప జాతులున్నాయి ళా
18
నాణుణుణ సురీగ్పుపాలు న ను అననన ననన. అానననననననననననననననననననననననననననననననననననననననననన పాములు బల్లులు తాబేళ్లు తొండలు మొసల్లు అన్నీ సరీసృపాల క్రిందికి వస్తాయి ఈ తరగతి జీవులన్ని ప్రాకుతాయి అందుకే వీటిని ప్రాకడు జంతువులు అని కూడా వ్యవహరిస్తారు ఈనాడు మొత్తం 5 000 జాతుల సరీసృపాలు కలవు ఇవి 500 మిలియన్ల సం పూర్వమే ఆవిర్భవించాయి సరిసృపాలు మూడు తరగతులుగా విభజించినారు అవి కెలోనియా స్వ్వమంటా మరియు క్రాకొడిలియా సరీసృపాలు శీతల రక్త జీవులు ఈ కారణంగా అవి వుండే ప్రదేశాలలోని ఉష్ణోగ్రతల కారణంగా వీటి శరీర ఉష్ణోగ్రతలలో పెరుగుదల తగ్గుదల వుంటుంది వీటి శరీరం పొడిగా వుంటుంది శరీరంపై గట్టిగా వుండే పొలుసులను కలిగివుంటాయి. ఊపిర్డికిత్తులద్వారా శ్వాసక్రియ జరుపబడుతుంది ఆదజీవులు గుడ్లను పెడుతాయి రాన సల య ॥ [స వం 21 1 స రు 1 ట్ కడి మ న / న్నా లా న [ఆర ప నా లం బేటీ లగే . ప ఇ త కం నం త న ఉమ గ తస" ష్ ఓ ఓ శ ప ఫై *ైచ మం శ న టి ఛల్ క చా / ఛీ న, [య గ కస ళ్ ౨. లో ఖా ఖ్ య [ క న. శః న శ శ్లసై క న” ట్ న ! భక 1. య (స్వ నస శస (| శ స. టీ కు జ్ర మస లా నత్తి క్ల నం ల / మే క్. / స ఆ వ స్ట ఖు మ. 1 న న క శ ను. న స (ప స్త ఉం టో శ హీ లీ టిం + య. క స క క జీ ప. - సీ 1]
కెలోనియా జాతికి చెందిన ప జీవుల శరీరం మొత్తం దృఢమైన ప! ము ఎముకల యొక్క పంజరంలో | మ ము వుంటుంది ఇవి దవడలను పసు. రె (ఖ్ కలిగివుంటాయి కానీ పళ్లు (౨. మ. వ స మాత్రం వుండవు అనేకరకాల . ట్ట తాబేళ్లు మరియు టర్టిల్స్ ఈ ర మ | విభాగంలోకి వస్తాయి ఇవి ఆ. వ ల సాధారణంగా నీటిలో మరియు క్షగ ఫ్ న (బా ఈ కన. లశ మై ల సు ॥ ॥| 71న బుకేద ప్రదేశాలలో కనిపిస్తాయి క టం య! న నయా టి స్క్వమంటా వర్గంలో అనేక రకమైన బల్లులు వున్నాయి ఈ తరగతి తిరిగి రెండు లీ ఉపతరగతులుగా విభజించబడింది అవి 1 లసెర్‌టిలియా 2 ఆఫిడియ వివిధరకాలైన బల్లి జాతులు లసెర్‌టిలియా ఉప తరగతిలో వున్నాయి ఈ బల్లులు వీటి రాళ్లకు ఐదు వ్రేళ్ళను కలిగివుంటాయి ఈ కాలివేళ్లు లామెల్లాను కలిగివుంటుంది ఇది వాటి ఆటీ కదలికలో ప్రధాన పాత్ర వహిస్తుంది దీని కారణంగా యివి నునుపైన ప్రదేశంలోను గోడమీద డా కదలగలుగుతాయి. ఇవి కదిలే కనుపాపలను కలిగి వుంటాయి ఈ రరకమైన జంతువులు తమ తోకను కదుపుతూ వుంటాయి భయ లం న ర 4 జ్? (| (11 న మ న వం పాత గ/ (1 4 (నయం న. నే | ల్ ల! ఖ్... న. ప ర కం. 4 సు స్త్, స గప 18
య ప. పే ఇ శ్ర ॥ న్ న గ్ త్ అన్నిరకాల పాములు అఫిడియా ఉప జాతి క్రిందకువస్తాయి పాములు పొడవైన సిలెండర్ ఆకారంవంటి శరీరాన్ని కలిగి చర్మం పైన పొడి పొలుసులతో కప్పబడి వుంటాయి వీటికి కాళ్ళు వెన్నుముక బ్లాడర్ మొదలైనవి వుండవు శ్వాస తీసుకోవడానికి కేవలం ఒకే ఒక ఊపిరితిత్తు వుంటుంది ఇవి పొడవైన నాలుకను కలిగివుండి ముందు భాగం చివరలో రెండు భాగాలుగా చీలివుంటుంది నాలుకతోనే యివి గాలి పీలుస్తాయి మరియు వాసన చూస్తాయి వీటికి అద్భుతమైన కనుచూపు వుంటుంది చెవులు వుండవు కాని ఇవి భూమినుంచి వచ్చు ప్రకంపనల ద్వారా ధ్వనిని గుర్తిస్తాయి మొసళ్లు గావియాలిస్ మరియు అల్లిగేటర్స్ అన్నీ క్రాకాడాలియా ఉప జాతిక్రిందకు వస్తాయి ఇవి మాంసాహార జంతువులు వీటి మందమైన శరీరం దృఢమైన పొలుసుల నిర్మాణంతో కప్పబడి వుంటుంది వీటి వ్రేళ్ళు మెంబ్రాన్‌తో (ఒక విధమైన పలుచని చర్మపు తొడుగు) ఒకదానితో ఒకటి కలిసిపోయి వుంటాయి దీని నోటి యొక్క చివరి భాగంలో నాస్ట్రిల్ వుంటుంది ఇవి నీటిలో నివసిస్తాయి కావి ఆడది గ్రుడ్లను నేలపై గొయ్యి చేసి పెడుతుంది ఈ జంతువులు నదులు చెరువులలో కనిపిస్తాయి ఇవి ప్రస్తుతమున్న సరిసృపాలలో మిక్కిలి పొడవైనవి షా కా య. నాం ల
దమకళ్షులు కాటు చుఎ. _ మామాననానలనననానననానన ననన నినన ననన నిదా చనా ననలదదినినాన అంక వా భూమినుండి లభించిన పురాతన జీవుల అస్థిపంజరాల ఆధా రంగా పక్షులు సరీసృపాలనుండి అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు నిరారించారు కనుగొనబడిన పక్షుల అర్కెయోప్‌టెరిక్స్ అవశేషాలను ా్న్నా మరీయు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న పక్షుల అస్థిపంజరాలతో ల్ సమన్వయించి ఎన్నో పరిశోధనలను సల్పిన తర్వాతఈ విషయాన్ని [ , ధృవీకరించారు షక పక్షులన్నింటికి రెక్కలు వుంటాయి ఇవి వెన్నుముక గల జీవులు . | మరియు ఉష్ణరక్తం గల జీవులు దీనర్ధం వీటియొక్క శరీరం ఉష్టోగ్రతలు ర వాతావరణంలోని పరిస్థితులకు ఏ మాత్రం ప్రభావితం కాదు మరొక క విషయానికి వస్తే పక్షుల యొక్క శరీర ఉష్టోగత సాధారణంగా 886 =౨శ్‌్‌సొ. నుండి 44ఉి౦ మధ్య వుంటుంది క్షీరదాలకంటే కొద్దిగా ఎక్కువ . వ్ ఉష్ణోగ్రతను పక్షులు కలిగి వుంటాయి వీటి శరీరం ఈకలతో కప్పబడి "| వుంటుంది ఈ ఈకలు చెడ్డ ఉష్ణ వాహకాలు అందుచేత ఇవి పక్షి . యొక్క శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా వుంచుతాయి . ఒక జాతికి చెందిన పక్షలయొక్క ఒంటి పైగల ల ఒం ల ఈకలు వాటి యొక్క జీవన విధానాన్ని ళ్ క [న్న తెలియజేస్తాయి విపరీత వాతావరణ పరిస్థితులలో త ను ॥ సైతం పక్షులు నివసించగలుగుతున్నాయంటే అందుకు 1] ఈ రెక్మలే కారణం ఈ వాతావరణ పరిస్థితులు వీటిపై తాం ॥ కొద్దిగా ప్రభావాన్ని చూపుతాయి ఈ పక్షులు తమకు శీ మం, నా సంపాదించుకోగలవు అందుచేత ఈ పక్షులు ఎక్కడ [ న్ నో, చో [| * వున్న తవు జీవన విధానంలో మార్చును ర గ ఇష చూపించలేవు ఇవి 60 డిగ్రీల సెంటీగ్రేడు గల ఎడారి ఆ = శన గ ప్రాంతాలలోను మరియు 0 నుండి 40 డిగ్రీల త సెంటీగ్రేడు గలిగిన మంచు ప్రాంతాలలోనూ హాయిగా | జీవించగలుగుతాయి య్ పక్షులు వాటి నోటిలోనే ముక్కును కలిగి స వుంటాయి వీటికి పళ్ళు వుండవు వీటి ప్రధాన స. ఆహరం క్రిములు ఆహారధాన్యాలు మరియు ఆలే జంతువుల మాంసము వీటి ఎముకలు తేలికగా త్రొక్షై
మరియు గుల్లగా వున్నప్పటికి ఎంతో దృఢమైనవి సరీసృపాలలాగా ఇవి కూడా (గ్రుడ్లను పెడతాయి వీటి (గ్రుడ్డు గట్టిదైన పెంకుతో కప్పబడి వుంటుంది పక్షులు గాలిలో ఎగరడంలో నైపుణ్యం కలిగివుంటాయి ఇవి గాలిలో ఎక్కువ సమయం నిలవగలవు కొన్ని రకాల పక్షులు ఎగరలేవు ఉదా ఆస్ట్రిచ్ పెంగ్విన్ మొదలైనవి వీటిలో మగపక్షులు ఆడపక్షులను చూసి ఆకర్షణకు లోనవుతాయి. మధురమైన కూతలు కూయడమే కాకుండా కోపాన్ని అపాయాన్ని సూచించే రకరకాల శబ్దాలను కూడా చేయగలవు పక్షులు పూర్తిగా అభివృద్ధి చెందిన చూపును వినికిడి శక్తిని కలిగి వున్నాయి. వీటి కంటిచూపు ఇతర అన్ని జాతుల జీవులకంటే ఎంతో వేగవంతమైనది ఇది అత్యంత దూరంగా వున్న వస్తువులపైనుండి దగ్గరగా వున్న వస్తువులపైకి దృష్టిని వేగంగా మళ్ళించగలవు ఇవి గూళ్ళను కట్టుకొని వాటిలో గుడ్లను పెడతాయి. దాదాపు అన్ని పక్షులు గూళ్ళు కట్టుకొని గుడ్లను పెట్టి వాటిని పొదిగి పుట్టిన చిన్న పిల్లలు తమంతట తాము ఆహారం సంపాదించుకునేదాకా వాటి క్షేమాన్ని చూసుకుంటూవుంటాయి పక్షులలో 9 000 జాతులు కలవు వీటి పొడవు 5 సెంమీ నుండి 7 ర్ మీటర్ల వరకు వుంటుంది ఆస్ట్రిచ్ పొడవు పక్షి దీని పొడవు 2 5 మీటర్లు (8 అడుగులు) అయితే ఇవి ఎగరలేవు గాని తమ వెనుక కాళ్ళ సహాయంతో వేగంగా పరిగెత్తగలవు షక్షులన్నిటిలోకి విశాలమైన రెక్కలు గల పక్షి అల్బట్రాస్ ఈ పక్షి రెక్క పొడవు దాదాపు 3 సెంటీ మీటర్లు (10 అడుగులు) వుంటుంది హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలో అతి చిన్న పక్షి ఇది క్యూబ మరియు పైన్స్ ఐలాండ్‌లో కనుగొనబడింది మగఫక్షి 57 మి మీ పొడవు 1 6 గ్రాముల బరువు వుంది ఇది తన రెక్కలను నిమిషానికి 90 సార్లు విదిలిస్తుంది అన్నిటికంటే వేగంగా ఎగురగల పక్షి స్విఫ్ట్. దీని వేగం గంటకు ల 70 కిమీ స్కూటీ టెర్న్ అనే పక్షి ఆకాశంలో 3 [| నుండి 4 సంవత్సరాల దాకా ఎగురుతూనే వుంటుంది నై. ఇది గుడ్లు పెట్టే సమయంలో మాత్రమే క్రిందకి న! దిగుతుంది వాతావరణం మారినప్పుడల్లా ఎన్నో | రకాల పక్షులు ఒకచోటి నుంచి మరొకచోటికి | వలసపోతుంటాయి. పక్షుల అందమైన రంగులు . కమ్మని కిలకిలరావాలు మనిషిని ఆకర్షిస్తుంటాయి
న పనపాాాజ ా క్షీరదాలు పాలిచ్చిపెంచే వర్గానికి చెందిన జీవులు ఇవి ఉష్పరక్తాన్ని కలిగి వుంటాయి ఇవి రోమాలు
కలిగిన చర్మాన్ని కలిగివుంటాయి. స్వేదగ్రంధులను స్పర్శగ్రంధులను చర్మంలో వుంటాయి ఆడ మగ రెండింటికి పాలిచ్చే గ్రంధులు వుంటాయి ఈ (గ్రంధులు కలిగివుండటం వల్లనే వీటిని క్షీరదాలు అంటారు ఆడ జంతువులకు తమ పిల్లలకు పాలనిచ్చేందుకు ఈ (గ్రంధులలో పాలు నిల్చ్బవుంటాయి పిల్లలు ఈ పాలను నోటితో పీల్చుకొని తాగుతాయి ఇతర జీవులకు వీటికి స్పష్టమైన తేడా వుంటుంది ఆడక్షీరదాలు గ్రుడ్లను పెట్టవు పిల్లలకు జన్మనిస్తాయి కేవలం ్రొటోధెరియా జాతికి చెందిన క్షీరదం మాత్రమే (గ్రుడ్లను పెడుతుంది
చనా క్షీరదాలు సరీసృపాలనుండి
మం య సుమారు 200 మిలియన్ల
టు (/ టగ్ య. సంవత్సరాల క్రితం
టం ౧ త్ ౪1ఫో( ”____అవిర్భవించాయి మొత్తం
. | నం ప. లు
. న! స 4 వ ఈనాడు కలవు వీటి
. ఇ __ పరిమాజాలుర సెం మీ
యాడు. నుండి 31 మీటర్ల వరకు పష శ్ర . . 1. వివిధ రకాలుగా
0 అనను న్న్న
గం. 0. 71 వుంటాయి అన్ని
! 1. జంతువులకంటే స టి శ్ర అభివృద్ధిచెంది
య గ్ శ. తెలివితేటలను కలిగివున్న | (య స బౌతి ఇది. క్షీరదాలను . య... విభజించారు
ఇవి తక్కువ అభివృద్ధి చెందిన ఉపజాతి క్షీరదాలు మొదట క్షీరదాలు సరీస్ఫపాలనుండి అభివృద్ధి చెందినవి అందువలనే ప్రాటొధెరియా క్షీరదాలు సరీసృపాలయొక్క లక్షణాలు కలిగివున్నాయి. ఇవి పాలను ఉత్పత్తి చేసే గ్రంధులను కలిగి వున్నప్పటికి గ్రుడ్లను పెడతాయి పిల్లలు గ్రుడ్ల నుండి బయటికి రాగానే తల్లి వద్దనుండి పాలను తాగుతాయి
ఈ రకమైన జీవులు శీతలరక్తాన్ని కలిగి వుంటాయి ఈ వర్గంలో నేడు ష్లాటైపస్ ఎకైడ్‌నా జాతికి చెందిన అయిదు స్పినీ యాంటియేటర్ అను జాతులు మాత్రమే వున్నాయి ప్లాటైపస్ యొక్క మూతి బాతు మూతివలె వుంటుంది దీని శరీరమంతటా మృదువైన రోమాలచే కప్పబడివుంటుంది వీటి కాలివేళ్ళు సన్నని పొరవంటి పదార్థంతో (మెంబ్రాన్) ఒకటిగా బంధింపబడి వుంటాయి వీటిని దంతాలు లేవు ఇవి ఆస్టేలియా టాస్మానియా దేశాలలో కనబడతాయి మెటాదెరియా .
ఇవి ప్రారంభపు క్షీరదాల జాతిలో ఒక ఉపజాతికి చెందినవి అయితే ఈ రకమైన జాతి ప్రస్తుతం బాగ్గా అభివృద్ధి చెందిన దశకి చేరుకున్నాయి ఆడ క్షీరదాలు అభివృద్ధి చెందని పిల్లలకు జన్మనిస్తాయి వీటి
| తా, ష్ డత
పిల్లలు తల్లి యొక్క ఉదరంలోని మార్సుపియమ్ లేదా సంచివంటి నిర్మాణాలలో పెరుగుతాయి. అందుకే వ్షీరదజాతికి చెందిన ఈ ఉపజాతిని మార్సుపియల్స్ అంటారు తల్లిపాలను తాగుతూ ఇవి కొన్ని నెలలపాటు తల్లివద్దనే వుంటాయి. ఇటువంటి జీవులకు కంగారులను ఉదాహరణగా చెప్పవచ్చు ఇవి ఎక్కువగా ఆ్టేలియా మరియు దక్షిణ అమెరికాలలోను కనిపిస్తాయి కంగారులు అప్పోసమ్ కోయల మున్నగునవి ఈ ఉపజాతులకు ఉదాహరణలు
యుధెరియా :
ఈ ఉపజాతులు యొక్క జంతువులు బాగా అభివృద్ధి చెంది ఎంతో తెలివితేటలను కలిగి వుంటాయి ఆడ జంతువులు ఎంబ్రియో (పిండం) మరియు ఫొయిటస్‌ను ఒక ట్యూబు వంటి నిర్మాణంలో వృద్ధి చెందిస్తాయి. దీనిని ప్లెజంటా అంటారు ఈ ఉపతరగతులలో మానవుడు వానరం కూడా వున్నారు యుఖథెరియాను ఈ క్రింది వర్గాలుగా విభజించారు
ఇన్‌సెక్టివోరా : ఇందులో ష్రూ హెడ్డ్‌హగ్ మోల్ మొదలైనవి వస్తాయి
చిరొప్‌టరా : ఇవి ఎక్కువ కదలకుండా ఒకేచోట వుంటాయి వీటి కార్యకలాపాలన్నీ రాత్రి సమయం లోనే జరుగుతాయి వివిధ రకాలు గబ్బిలాలు ఈ కోవకు చెందినవే
ఎదెన్‌టటా: ఈ రకమైన జంతువులు అంతగా అభివృద్ధి చెందని పంటి నిర్మాణాన్ని కలిగివుంటాయి ఇవి సన్నని పొడవైన నాలుకను కలిగివుంటాయి వీటి సహాయంతో ఇవి ఆహారాన్ని తీసుకుంటాయి ఫొలిడటా : ఈ రకమైన జంతువుల శరీరం దృఢమైన పళ్లెముల వంటి నిర్మాణాలచే కప్పబడి వుంటాయి మానవుడు ఈ జాతికి చెందినవాడు క!
రదిన్‌టియా :; ఈ రకమైన జంతువు రెండు వాడియైన పళ్లను వాటి దవడల ముందు భాగంలో కలిగివుంటాయి. వీటి సహాయంతో అవి తమ ఆహారాన్ని ముక్కలుగా చేసి తినగలుగుతాయి ఈ జాతికి ఉదాహరణలు ఎలుకలు, చుంచులు, పందికొక్కులు
లొగమ్‌ఫార : ఈ జంతువులు శాఖాహార జంతువులు కుందేలు దీనికి ఉదాహరణ
కార్టవొర : ఈ రకమైన జంతువుల మాంసాహారం భుజించే జంతువుల క్రిందకు వస్తాయి ఇవి దృఢమైన వాడియైన దంతాలను మరియు దవడలను కలిగి వుంటాయి. కుక్కలు, పులులు సింవాలు, పిల్లులు, ఎలుగుబంట్లు మొదలైనవి ఈ జంతువుల క్రిందకు వస్తాయి
పెరిసోడాక్టీలా రైనోసార్లు మరియు గుర్రాలు ఈ రకము క్రిందకు వస్తాయి ఇవి బేసిసంఖ్యలైన 8 లేక 5 కాళ్ళ గిట్టలు కలిగివుంటాయి
అర్జియోడాక్టాలా : ఈ రకమైన జంతువులు సరిసంఖ్యగల అంటే 2 లేక 4 కాళ్ల గిట్లను గలిగి వుంటాయి జిరాఫీ ఆవు మరియు మేక ఈ జంతువుల క్రిందకి వస్తాయి
ప్రాబొసైడియా : అనేకరకములైన పెద్ద ఏనుగులు ఈ రకమైన జాతి కిందకి వస్తాయి
సెంటసియడ్ : వీటిని సముద్రాలలో కనుగొన్నారు వీటి ల శరీర నిర్మాణం నీటిలోపల జీవించడానికి వీలుగా వుంటాయి / శీ ( న వ | వేల్స్ మరియు డాల్ఫిన్లు ఈ జాతికి చెందుతాయి // వ. | స .
'ప్రైమేట్స్" ఈ రకమైన జంతువులు చేతికి కాళ్ళకు ఐదేసి | వ్రేళ్ళను కలిగివుంటాయి ఈ వ్రేళ్ళు గోళ్ళను కలిగివుంటాయి. | 1. ్న ఇవి ముఖమందు కళ్ళను కలిగివుంటాయి వీటికి పాలనుత్పత్తి (. స చేయు గ్రంధులు వుంటాయి కోతి కొండముచ్చు గోరిల్లాలు ( | మరియు మనుషులు ఈ రకమైన జాతికి వర్తించేవి. *ఇత్వ ల
2గ్
జాయముణుణలు గూళ్లు ను గుడ్లు పెట్టడం వాటిని పొదగడం పిల్లలను పెంచి పోషించి పెద్ద చేయడం వంటి కార్యక్రమాలు పక్షులకు సంవత్సరంలో ఒక నిర్దీత సమయంలో జరుగుతుంటాయి. ఈ సమయాన్ని గూళ్ళు కట్టే సమయం అంటారు పక్షులు తమ గ్రుడ్లను, పిల్లలను రక్షించుకొనడానికి గూళ్లను కట్టుకుంటాయి. సాధారణంగా కొన్ని సమయాలలో (గ్రుడ్లను పెట్టిన తరువాత గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని పక్షులు వివిధ రకాల గూళ్ళను నిర్మించుకుంటాయి. కాని కొన్నిరకాల పక్షుల జాతులు ఎల్లప్పుడు ఒకేరకమైన గూళ్లను నిర్మించుకుంటాయి పక్షులు తమ సహజ సృజనాత్మక శక్తితో గూళ్ళను నిర్మించుకుంటాయి వీటి ఈ లక్షణం తరతరాలకు వర్తిస్తుంది పక్షులు తమకు అనువైనటువంటి వాతారవణానికి తగినటువంటి గూళ్ళను నిర్మించుకుంటాయి వీవర్ బర్డ్, సన్ బర్ట్ మరియు టిక్కెల్ ఫ్లవర్ పీకర్ మున్నగు పక్షులు తమ గూళ్ళను చెట్ల కొమ్మలనుండి క్రిందకు వ్రేలాడే విధంగా గూళ్ళను నిర్మించుకుంటాయి ఇవి నిట్టనిలువుగా వుండి చెట్టు కొమ్మకు తగులుకుని వుంటాయి దీనికి ఒకవైపు తెరవబడినటువంటి చిన్న టోపి వంటి ఖాళీ ప్రదేశం వుంటుంది ఇది ద్వారము వలె పక్షుల ప్రవేశానికి వీలుగా వుంటాయి వీటి క ధం వే! క బయట భాగము చెట్టు యొక్క పుల్లలు కొమ్మలు “_పషతమారాలు తు ఇ శ వరాళి స్తో మా! సాలీడు యొక్క గుర్ల పెంకులతో నిర్మింపబడుతుంది న స? సల వీవర్స్ పక్షి నిర్మించే గూడు ఎంతో కళాత్మకంగా, యాకు అందంగా వుంటుంది ఇబాతరట్ల్ల మాం టైలర్ మరియు రాబిన్ మొదలైన పక్షులు గో ఆకులను ఒకదానితో ఒకటి దగ్గరగా కట్టి గరాటు వా ట్ ఆకారంలో వున్న గూళ్ళను నిర్మించుకుంటాయి కొన్ని సు ధి గ వ్‌ుడ ము ళ్ ఓ (1 / టట... మ. | క. టం కా స్ట టు గ కామ్ హి జ య స్ యయ .. ట్లో ట్య యు లీ 26
ఇ శ (| 1 (2 1 పొదల పుల్లలతో వ్రేలాడుతుంటాయి ట్రైలర్ పక్షులు ఆకులను దగ్గరగా (స్య లీ ద్ద భి న టై రో. శ్రళ్ల, కపి కుట్టడం ద్వారా గూళ్ళను ప్పూటు చేసుకుంటాయి ఆ! శే |. . స్విస్ట్ పక్షులు తమ గూళ్ళను రాళ్ళ యొక్క చీకటి గుహల సు ప! స [్ (౮ 1 నిర్మించుకుంటాయి. వీటి గూళ్ళు సగం కప్పు వంటి ఆకారాన్ని లే క. హంగ,4! పోలివుండి లాలాజలంతో లేదా లాలాజలాన్ని గడ్డి పక్షి ఈకలతో సే - గుడ్లగూబ, వడ్రంగిపిట్ట హార్న్-బిల్ మొదలైనవి తమ ఇళ్ళను ఫట్ ( తమ ముక్కుతో చెట్లను అందంగా చెక్కి లోపలికి రంధ్రాలను ఏర్పరచు కొని అందులో నివసిస్తాయి ఈ రంధ్రాలలో మెత్తని గడ్డివంటి వాటిని పదేసి కుషన్‌లా కృ్యయారుచేసు కుంటాయి 1 ళీ కస్తూరా పిచ్చుకలు మరియు మార్చిన్ పక్షులు గణ సా. గళ తడి మట్టిలో ఇసుకలో తమ లాలాజలాన్ని కలిపి మ్మా వాను స: డే గూళ్ళను నిర్మించుకుంటాయి. లాలాజలము సు సిమెంటులాగా పనిచేస్తుంది మీనార్క్ మరియు హూప్ (7 మ. లా వక్షులు తమ గూళ్ళని మెత్తని మట్టిలో నిర్మించుకుంటాయి. ఇవి నేలను ముక్కుతోను కాళ్ళతోను త్రవ్వి చాలా లోతులో నీరు వున్న ప్రాంతాల ల నో వరకు ఈ గూళ్ళను ఏర్పాటుచేసుకుంటాయి ఈ కే య. సారంగాలు చాల అడుగుల పొడవు వుంటాయి ఇవి న్ నల (1||... సిలిండర్ గ్రుడ్డు వంటి ఆకారం గలవిగా వుంటాయి శ్శ మ య ఒకవైపు ప్రవేశించడానికి అనువుగా తెరిచిన మార్గం స మా లో వుంటుంది న్ క్విల్ టెర్న్ మరియు కోడి మొదలైనవి వాటి కా ం గూళ్లను నేలమీద గడ్డితో ఆకులతో చిన్న చిన్న వం (అత పుల్లలతో గడ్డిపరకలతో నిర్మించుకుంటాయి. 1* ఈ ఊప ల చల్ల “ల రసం భయా మనత వ (స మ పల మ మ గ శవం స నన నా
ని అ అ వలసలు వెళ్ళడం (వైగ్రేషన్) “ఆ + “అ మల్ వననావనవవనననననవనయయయయయైాల్ తా మన కొల్లేరు సరస్సు దగ్గరకు ఏటా ఎక్కడెక్కడినుంచోకొన్ని రకాల పక్షులు వలన వస్తూ వుంటాయి కొన్ని పక్షులు వేలాది కిలోమీటర్లు వలస పోతుంటాయి. అసలు పక్షులు ఎందుకు వలసపోతాయి మళ్ళీ అవి తమ ఇంటికి ఖచ్చితంగా ఎలా వెళ్ళగలుగుతాయి ప్రాచీన కాలం నుంచీ మానవుడు ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషించేవాడు పక్షులు వలస వెళ్ళటానికి మనం ముఖ్యంగా కొన్ని కారణాలను చెప్పుకోవచ్చు అవి ఏమిటంటే మొదటిది ఆహార సంపాదన కోసం రెండోది వాతావరణ పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకోవటం కోసం శీతల దేశాల్లో వుండే పక్షులకు శీతాకాలంలో అక్కడ ఏమీ ఆహారం దొరకదు ముఖ్యంగా చిన్న చిన్న కీటకాలపై ఆధారపడి జీవించే పక్షులకు అసలు ఇజ్హ్రత్ష్యా ఆహారం దొరకదు ఎందుకంటే ఆ కీటకాలన్నీ చలికాలంలో మంచుకింద నిద్రావస్థలో వుంటాయి ఈ! ష్ స్ట కొన్ని పక్షులు శీతాకాలంలో చలికి తట్టుకోలేక శీతల సా త్ర వ్య దేశాల నుంచీ భూమధ్యరేఖా ప్రాంతాలలో వుండే ఇ శ ఇ గ జ్ వన యే జ “ఈ, యాల మయా వాము ల అణి | వా నా... వనాని
(ప్రదేశాలకు వలసపోతాయి మరికొన్ని వేడిని తట్టుకోలేని పక్షులు చలిదేశాలవైపు వలసపోతుంటాయి బిటిష్ దీవులకు ఏటా శీతాకాలంలో సుమారు రెండు వందల జాతుల పక్షులు వలస వస్తాయి అప్పుడు అవి గ్రుద్గు పెట్టే సమయంలో ఉంటాయి కొన్ని రకాల పక్షులు వేసవి కాలంలో గుడ్లను పెడతాయి అందువల్ల అవి వేడిని తట్టుకోలేక చలి దేశాలకు అంటే దక్షిణ దిశనుండి ఉత్తరదిశకు వలస పోతాయి ఎక్కువ రకాల పక్షులు శీతాకాలం లోనే గుడ్లు పెడతాయి అందుకే అవి చలికి తట్టుకోలేక ఉష్ణ ప్రాంతాలకు తరలివస్తాయి
ఈ వలస పోవటంలో కొన్ని పక్షులు వేల కిలోమీటర్ల దూరంపోతాయి కొన్ని రకాల పక్షులు10 000 కిలోమీటర్ల పైగా పోతాయి సముద్ర తీరాలలో వుండే పక్షులు అత్యధిక దూరాలు వలసపోతూ వుంటాయి ఐతే భూమ్మీద నివసించే పక్షులు మాత్రం మరీ ఎక్కువ దూరం పోవు నోవాస్కాటియా అనే పక్షి ఎక్కడా ఆగకుండా 2 400 మైళ్ళు సముద్రంపై ప్రయాణించగలదు కాలిఫోర్నియాలో వుండే హంసలు అక్టోబరు చివరి వారంలో ఎక్కడికో వలసపోయి మళ్ళీ మార్చి రెండోవారంలో తిరిగి వస్తుంటాయి. ఈ తేదీలు యేటా ఖచ్చితంగా వుండవు కొద్దిగా అటుఇటు మారుతుంటాయి
అర్మిటిక్ టెర్న్ అనే పక్షి అన్ని పక్షుల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది ఇది వెళ్ళడానికి రావడానికిగాను 86 000 కి మీ దూరం ప్రయాణం చేస్తుంది ఇది ఆర్కిటిక్ నుండి అంటార్కిటికాకు వెళ్లి ఎండాకాలాన్ని అక్కడ గడిపి తిరిగి శీతాకాలం రాగానే తన ప్రదేశానికి ప్రయాణమౌతుంది
మరి ఇంతింత దూరం వలసపోయే పక్షులు మళ్ళీ ఖచ్చితంగా ఇళ్ళకు ఎలా చేరగలుగుతాయనేది ఓ పెద్ద సమస్య వీటికి అంత జ్ఞాపకశక్తి వుంటుందా అంటే అది వున్నట్లు కన్పించదు ఏదైనా కొండగుర్తులు పెట్టుకొని ప్రయాణిస్తున్నాయా అంటే దగ్గరి దూరం ఐతే కొండగుర్తులు గుర్తుంటాయి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించటం అంటే మాటలా? మరి సముద్రాల మీదుగా ఎగిరే పపక్షులకు అసలు దారి ఎలా తెలుస్తుంది ఎటుచూసినా నీళ్ళే ఆ నీళ్ళపై ఏమి గుర్తులు వుంటాయి? ఒకసారి ఓ పక్షిని విమానంలో పెట్టి వెయ్యి కిలోమీటర్ల దూరం తీసుకుపోయి అక్కడ దాన్ని వదిలేసారు మళ్ళీ అది ఖచ్చితంగా తన గూటికి చేరుకుంది
ఆత్ర ఆకానాన 29
ఒక్కపక్షులేకాదు ఇంకా చాలా రకాల జీవులు ఇలా వలసపోయి మళ్ళీ ఖచ్చితంగా తమ నివాసాలకు తిరిగి వస్తుంటాయి ఇది ఎలా సాధ్యమవుతుందో జంతు శాస్త్రవేత్తలకు ఇంకా అర్ధం కాని ప్రశ్నే వివిధ రకాల జంతువులు వలస వెళ్ళిన వివరాలు కారిబొ: ఇది ఆర్కిటిక్ ఉత్తర అమెరికా నుండి దక్షిణానికి 1 100 కిమీ ప్రయాణించింది గ్రే వేల్ : ఇది ప్రతి సంవత్సరం 9000 కిమీ ప్రయాణిస్తుంది ఈల్ చేప : ఇది సర్‌గసో సముద్రం నుండి నల్ల సముద్రానికి 8 300 కి మీ ప్రయాణిస్తుంది దీని వలస విధానం సంవత్సరాల తరబడి వుంటుంది పెయింటెడ్ లేదీ ఐఫెలో : ఇది ఉత్తర అమెరికా నుండి ఐలాండ్‌కు 6 400 కి మీ ప్రయాణిస్తుంది అలాస్మాసీల్ : 9,600 కి మీ ప్రయాణం చేస్తుంది గబ్బిలం : ఇది 2300 కిమీ ప్రయాణం చేస్తుంది గ్రీన్ టర్టిల్ : దక్షిణ అమెరికా నుండి ఆఫ్రికాకు 5 900 కిమీ ప్రయాణం చేస్తుంది చిరుకప్పళ్ణోఇది ౩ కి మీ క్ల్ఫుయాణం చేస్తుంది మర్! జ! పక్షులు : 32 (0 కి మీ వలస ప్రయాణం చేస్తాయి ళా ఉచ టం. వ్‌దోపా పో 80
నణయుణులు ఆంతథుల వేగాలు ఆ ఆ ఆ భి శాస్త్రవేత్తలు వివిధ జంతువులు పరిగెత్తేటపుడు నడిచేటపుడు ఈతకొట్టేటపుడు ఎంతటి వేగాన్ని కలిగివుంటాయో శాస్త్రీయంగా అంచనాలు కట్టారు ఈ ప్రయోగాల ఫలితంగా జంతువులు 2 నుండి 5 కి మీ దూరాన్ని తమ వేగంతో దాటగలుగుతాయని నిర్ధారించారు కొన్ని జంతువుల వేగాలు చూడండి టునా ఫిష్ ; గంటకు 69 కిమీ గాొజెల్లా గంటకు 92 కిమీ సెయిల్ ఫిష్ 110 కిమీ గంటకు ట్రాంగ్‌హార్న్ అంటిలోప్ : గంటకు 89 కిమీ స్పోర్ట్ ఫిష్ : గంటకు 92 కిమీ _ జీటా గంటకు 64కిమీ ఫ్లయింగ్ ఫిష్ ఏ; గంటకు 64 కిమీ హైనా 2 గంటకు 45 కిమీ ఆస్ట్రిచ్ ; గంటకు 80 450 కి మీ చిరుతపులి ఏ; గంటకు 101 కిమీ. స్పెయిన్ వైల్‌డ్ స్విస్ట్ : గంటకు 171 కిమీ మనిషి ఏ గంటకు 48 కిమీ బ్లాక్ మాంబా ౩; గంటకు 11 కిమీ కామన్ గార్డెన్ స్నెయిల్ న నిమిషానికి 0.88 గ్రాస్ స్పేక్ ఏ; గంటకు 8 కిమీ కిమీ ఫెదర్ బ్యాక్‌టర్టిల్ _ : గంటకు 35 కిమీ _ జెయింట్ టార్జాయిస్ : నిమిషానికి 457 కంగారు ౩ గంటకు 25 కిమీ కిమీ ఏనుగు ౩ గంటకు 35 కిమీ స్లాక్ర ; నిమిషానికి 2 10 . ఇ కిమీ 0 షే ః త1
జ ణు ణు అబంతువుల జవితకాలంఖణ ఆఅ ఆ ఆ భూమిపై జన్మించి ప్రాణంతో వున్న ప్రతిజీవి ఏదో ఒకనాటికి మరణించక తప్పదు అయితే ప్రతి ఒక్క జీవ జాతికి జీవిత కాలం ఇంత అని నిర్ణయించబడి వుంది కొన్ని సూక్ష్మజీవులు మంచుకింద నివసించేవి మిలియన్ సంవత్సరాలు జీవించి వుండవచ్చు కొన్ని మొక్కలు దీర్ధకాల ఆయుర్జాయాన్ని కలిగి వుండవచ్చు కొన్ని జంతువులు తక్కువ సమయంలో మరణించవచ్చు కొన్ని ఎక్కువ సంవత్సరాలు జీవించవచ్చు శాస్త్రవేత్తల నిర్ధారణ మేరకు ఏ ఏ జంతువులు ఎంతెంత కాలం జీవించగలవో క్రింద చూడండి జంతువు ------------ జీవితకాలం మేస్తె ఒక రోజు ఎలుక 2 నుండి 38 సంవత్సరాలు గొర్రె 10 నుండి 15 సంవత్సరాలు 1 ర్‌ి పిల్లి 18 నుండి 17 సవంత్సరాలు ళ్ - ర్లాటిలొస్పేక్ 18 సంవత్సరాలు నో | "జపనీస్ సాలమాంవడ్స్ 55 సంవత్సరాలు (కక ం. (కీ స్టర్‌జొన్ ఫిష్ చ్నీ 82 సంవత్సరాలు . ఫీష్ “ళ్ళ 1 సంవత్సరం . లీచ్ 20 సంవత్సరాలు ఛా లాబ్‌స్టర్ ేాదాపు 50 సంవత్సరాలు . ల |. సాలీడు న శ8 సంవత్సరాలు 1 న జే. వీటల్ 80 సంవత్సరాలు స్ . || ణా / టేప్‌వార్మ్ ఎక్‌హినోకక్య[్ 56 సంవత్సరాలు న్! . స కామ్ స్నెయిల్ 150 సంవత్సరాలు ఓ ప ఖో అల్బట్రాస్ 88 సంవత్సరాలు ॥ ఆతా | ఆస్ట్రిచ్ 50 సంవత్సరాలు ఇ. | ఆండియన్ కందోర్ 70 సంవత్సరాలు ళీ ము వైట్ పెలికన్ 51 సంవత్సరాలు 41! శో హిప్పాపొటమస్ 40 సంవత్సరాలు శో న్ - ఏనుగు 60 సంవత్సరాలు ల గ రైనోసర్స్ 40 సంవత్సరాలు . ర్ గుర్రం 80 సంవత్సరాలు జ | (| (1 ఎలుగుబంటి 84 సంవత్సరాలు క . తా కోరి 20 సంవత్సరాలు శ ఖ్ . కుక్క 22 సంవత్సరాలు
- మనిషి 118 సంవత్సరాలు |... ౭2
(స త్వ ర్ సట
స్రెష్చ అజ్నావ ఉపిళూూ సమాదారసారరాబ రసాయనశాస్త్రం సదింతుప్రపంటం. మనవిశ్వం వృతల[ శత. ే టపా ఇ ఆత ౨ శా . ల్ మ (కక | న - శ న గ్ | తం న న ర. ప్రపంచ ప్రఖా, క .. వక్షప్రపంచ౦ . క టైలాను లుం కక _ వ న =. గాం క ఉపజ ఉమర్. టం ఓజాణం. 14వ క. క. జన ఊఉ " (4 ఏ తక్తెంఎ | తామ ఎబి రం ట్రే ౧ 7|| కారు “౯ ౭.8. భుబ్తికీష్నన్స్ €ము గోగావారి వీధి, ఏలూరురోడ్, విజయవాడ - 520 002 శీ | పాగా కాంంకాడానానాతాణాంక్తాల రా దానానికి రానా వా యా!