Telugu Janapadham noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Janapadham
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/janapatham
Date: 2026-08-05 12:34
Chunks: 19
Book Overview
Book: Janapadham
Source: https://sundarayya.org/janapatham
Total OCR chunks analysed: 19
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 93%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- అమ్మలారా
- అయ్యలారా
- ఒగ్గుకథ
- పల్లెసుద్దులు
- భూమి
- ఫోన్
- సీటు
- సేవకా
- యక్షగానం
- ప్రచురణ
- ప్రజాశక్తి
- చిక్కడపల్లి
- హైదరాబాద్-20
- హైదరాబాద్
- ఖమ్మం
- అందుకే
- పుజా
- భూపోరాటం
- భూపొరాటం
- జరిగిన
- నేడు
- వారికి
- భూమిని
- సర్మారు
- అందరీకి
- మాటలు
- నాటి
- రక్తాసురరెడ్డి
- సేవక
- తమరి
Per-Chunk Details
Chunk 1 — Janapadham_pages0001-0010.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6606
OCR Issues:
- ASCII junk on lines: [6, 30, 46, 50, 51]...
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- అమ్మలారా
- అయ్యలారా
- ఒగ్గుకథ
- పల్లెసుద్దులు
- భూమి
- ఫోన్
- సీటు
- సేవకా
- యక్షగానం
- ప్రచురణ
- ప్రజాశక్తి
- చిక్కడపల్లి
- హైదరాబాద్-20
- హైదరాబాద్
- ఖమ్మం
- అందుకే
- పుజా
- భూపోరాటం
- భూపొరాటం
- జరిగిన
- నేడు
- వారికి
- భూమిని
- సర్మారు
- అందరీకి
- మాటలు
- నాటి
- రక్తాసురరెడ్డి
- సేవక
- తమరి
Extractive Summary:
| తస కంగా స "టో ఈ జ నన 1 య క గే . అందుకో ఆ కలుంఠో ఉద్భీరించిననే ఈ సన్న కథల... సరైనది జాశీరదీ కళాలీతులతో పెకనేసుకుని సతిని జీ9తం. అందుకే వామపక్షపార్టీల పిలుపు మేరకు 195 ప్రజాసంఘాలు ఒక వేదిక మీదకు వచ్చి భూపొరాటం చేసి భూమిని దక్కించుకోవాలని నిర్ణయింంచాయి.రాష్ట్రంలో పేద ప్రజానీకమంతా పార్టీలతో నిమిత్తం లేకుండా ఈ పొరాటంలో పాల్గొన్నారు.
Chunk 2 — Janapadham_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 11016
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- భూమి
- భూములు
- నాగరాజు
- సార్
- మల్లన్న
- దరువు
- తొందరగా
- రింగురోడ్డు
- తహసీల్దార్
- పేదల
- భూమిని
- రక్తా
- రావటం
- మాటలు
- బెటర్
- జూశాం
- మంత్రి
- దర్వు
- బండి
- నీకు
- నిన్ను
- సేవకుడు
- వద్దకు
- చెప్పండి
- చేతిలో
- కొరకు
- ముందు
- నమస్కారం
- పెద్దపెద్ద
- బెట్టి
Extractive Summary:
ఈ భూమంతా మన చేతిలో మరియు మన బందువుల చేతిలో వున్నదనుకో భుక్తి కొరకు ఈ అమాయక భక్త జనమంతా మనసుట్టు భజనజేయాల్సిందేరా. (ద్ధగ వినుమిక దెల్పెద పెద్దపెద్ద కంపెనీల ॥దర్వు॥ పెట్టుబడిదార్లూ మన రాష్ల్రానికి వస్తామన్నారూ వేలకొలదెకరాల భూమి కంపెనీలకు ఇస్తనంటిని చిన్న కోర్కెను గాదనంటే చిన్నగా జూస్తారు మనలా ॥| పెట్టుబడిదారూ॥ తహసీలారు కందారగం మీరన్న మాట వింటిని కానీ నేనేమి జేయ వలవోోఎజెపుడీ రాజ్యాధినేత మీరూ రహస్యంగా వుంచుడేలా వయయ్‌డి 7 దర్వు॥ రక్తాసురవీరా మీ ఆదేశం పొటించలేనా పెద్దకంపెని -దొరలకూ ఏ భూములిస్తరా తెలియజేయు అట్టి భూములు గలిగినోల్లను నెట్టివేద్దాం డబ్బుజల్లి 11రక్తాసురవీరా॥ మంత్రికందారం అరవైడెబ్బెది యేండ్లకు ముందే మా దొరలు కొందరమ్మిరి భూముల్ ఆ భూమి గొన్న పేదల పేర్షనూ తొలగించవోయీ ॥దర్వు॥ తొందరగానీవూ మన బంధువులా పేర్లన్ని చేర్చూ పహాణి చౌపస్తాయందు పట్లదార్లం మేమేయంటు రాసి పెట్టురౌడియాదగిరి పేరగూడ కొంత భూమి తొందరగా నీవూ! నాగ:-చాలి చాలనీ భూమి వుంటె ఏ ఫలము గలుగునో చెప్పు-నీ ఆలోచనయే తప్పు మల్ల;- ఫలమివకున్నా పని బడ్డప్పుడు సెంటుకుంట గలిగుంటె సేటన్నవాడు అప్పిచ్చు నాగః- బతుకంతా నీకు అప్పుల బాదే ఎప్పుడు సుఖంగా వుంటవ్ ఎకరంతో ఏమీదింటవ్ మల్లన్న-నీవను మాట నిజమే కానీ పిల్లపెండ్లికున్నాదీ అపుడెట్లజేతును స్వామీ నాగు- ఎకరకు లక్షా ఇప్పిస్తను ఈ రేటురాదు ఇక ముందు నీ ఇంట్ల దరిద్రం బందు మల్లన్న ఇంటిదాన్ని ఒప్పించేదెట్లనా ఇరకాటంలో బడితి ఇబ్బంది ఇదే వుందంటి నాగ:- బంగరు నగలూ బలేదెస్తనని పచ్చనోట్లు జూయించు పట్నంలొ బంగ్ల గొంటనుము బంగారం బంగ్లాగొను కోంగ మిగిలిన డబ్బు వుంటె మిత్తీల కిచ్చి బతుకొచ్చు.
Chunk 3 — Janapadham_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 11605
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రౌడీ
- భూమి
- మంత్రి
- సుజా
- ఎస్
- రంగన్న
- నాకు
- కిరణ్
- మాటలు
- కానిస్టేబుల్
- ఏంది
- పట్నంలో
- ఇదిగో
- భూములు
- సంతకం
- సారూ
- అందాక
- జెండ
- రంగన్నా
- బాలమణి
- మల్లన్న
- దరువు
- తల్లి
- అద్దె
- రెండు
- కష్టం
- యాదగిరి
- సుందారాంగీ
- పోరీ
- ఇండ్లూ
Extractive Summary:
మంత్రి:-సరే ఇదిగో ఈ పూటకి ఓ వెయ్యి దీస్కో వెల్లు. సుజాత ప్రవేశం దర్వు సుందారాంగీ వినుమా సుజాతానోయమ్మా సుఖమింతైనా ఎపుడూ ఎరుగని దాననమ్మా రాజులు మారీ రాజ్యాలూ మారిన మన బతుకేమొ మారక పాయే వలసలు వెల్లుదాయే పలుచని బతుకూలాయే సరుకులు గొందామంటే ధరలే బెరిగిపాయే ॥సుందారాంగీ॥ కలిగిందేదో కడుపులొ దాచుక కంటీ నిండా కునుకును దీయగ జల్లెడ చిల్లూ తీరూ ఇల్లూ వున్నదమ్మా జానెడు ఇంటీ జాగ గొనలేని దీనురాల సుందారాంగీ॥ రౌడి-అతనిభార్య సుజాత-వాదన-దర్వు రౌడీ: ఏమిటీ పిల్లా సుజాతా ఏమి కూరొండినావే ఈ పూట మందుదాగొచ్చీన మటన్ చికన్ దేవే-మారు మాట్లాడితె పండ్లూడ గొట్టేద సుజా; సంపారమూ ద్యాస లేదూ నీకు సావన్న రాదేమిసేతూ వానొచ్చి ఇల్లంత కురిసే బురవయ్యింది పిల్లజెల్ల లేకున్న ఇల్లన్న బాగలేదు రౌడీ: పిల్లలేని ఫికరేలా-పిల్లజెల్లాలు వుంటె ఇల్లుగోలా ఇల్లూలేదంటు నీ లొల్లీందుజెయ్యు=ఇస్తుంది మాపార్టీ ఇందిరమ్మ పేరుతోటి రుజానాబ్యసుందలి /ళ్రసదర దష దర ధాలర్య్వా జఉసంథం “స లు ఖ/ తి శతదధికు సి. రౌడీమాటలు ఒసేయ్ ఏమే హద్దు పద్దు లేకుండ మాట్లాడుతున్నావ్ నీ యవ్వ (కొడ్డాడు) (సుజాత కేకలు వేయగా రంగన్న మల్లన్న బాలమణి అరుణ్ వచ్చి రౌడీని కొడ్డారు) (రౌడి పడూతూలేస్తూ మంత్రి వద్దకు పరుగెత్తివస్తాడు) మంత్రి; ఏమైందిర యాదగిరి అట్లావురుకొస్తున్నావెందుకు రౌడీ: అయ్యానాపెండ్లాంగా ఎర్రజ్జెఓల్ల సంఘంలో జేరింది.రేపట్నుంచి ఇండ్లులేనోల్లందర్ని కూడగట్టి గవర్నమెంటు భూముల్లో జెండాలు పాతి ఆక్రమించుకుంటరంట నాక్కొసమొచ్చి ఒక దెబ్బగొట్టే సరికి సంఘపోల్లం తేకమై సావగొట్టిండ్రుదొరా మంత్రి:ఇగలాభం లేదురా యాదగిరి ఈ కమ్యూనిస్టోల్లను ఖతంజేయాల్సిందే లేకుంటే మనల నిద్రబోనియ్యరా.
Chunk 4 — Janapadham_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 11354
OCR Issues:
- ASCII junk on lines: [174]
- Repeated punctuation clusters: 36 occurrences
Key Terms:
- సార్
- మాస్టారు
- కట్టెలు
- గుడిసెలు
- భూమి
- ఎస్
- వచనం
- భూములన్ని
- గుంతలు
- గుంజలు
- దీపం
- నుండి
- సుందరం
- రింగు
- గొట్టీ
- శుభ్రం
- మంత్రి
- మాటలు
- పెద్ద
- వుంది
- అమరులార
- అమరులారా
- నీకు
- కళారూపం
- వారిని
- గంగా
- శరణు
- పాఠాలు
- భూములు
- చెరువు
Extractive Summary:
అంటరానోల్ల కథ అగ్గుకధు ఈ కళారూపం కుల వివక్షత వున్నన్ని రోజులు ప్రదర్శించవచ్చు. వచనం కాళ్లల్లో గంగా వేళ్లల్లో గంగా గంగలేని చోటు మరిఎందులేదూ...ఓ శివునికి సిన్నభార్య గంగాభవాని ముందుగానే నీకు వందనంబంటీ.... ఆ సిన్న పెద్దల్లారా సిత్రమైన కథ సెప్పెద ఈపూట చెవులార వినుడీ..ఓ మనిషోలే మనసునా ఆలోచించురయ్యా మన్నించుడీ వాక్కు బల్మినందులకు...ఆ దరువు-2 వచనం: ఇంతసిన్నగున్న ఈ పల్లెలోనే ఇరవైరకాల కులహింసజూసి....ఓ మాస్టారు సుందరం మదిలో దలుసుకుంటు-మనపుషుల్లో మార్చు తెస్తానన్నాడు....ఆ చదువుకున్నోల్లకే సమస్యలున్నాయి -సదవని దళితులకు సకలబాధలంటూ... ఓ పగటిపూటబడిలో పారాలుజెప్పి దళితవాడలో నైటు బడినదుపుతుండూ... ఆ దరువు-4:; చాకలీ మంగలి మాలమాదిగోళ్ల గొల్లకుర్మగౌద్లపిల్లాలూ కుమ్మరీ కమ్మరీబాలాలూ దాసరీపూసలి దర్జీల జంగాల అవుసలి కరణాల పిల్లాలహాయిగాజదువుకుంటున్నారూ సుందరం మాస్టారు చుట్టుజేరంగా పాఠాలు బాగా జెబుతున్నాడూ పద్ధతులే నేర్పుతున్నాడూ తెలుగు హిందీ ఇంగ్లీషు లెక్కలూ సామాన్య సాంఘిక శాస్త్రాలూ చక్కంగా భోదించసాగేనూ మూడువాచకాలు ముద్దుగా భోదించి ఏడాది పరీక్ష బెట్టకుంటూ ఏడుదాక జదివించినాడూ పల్లెటూరి నుండి పట్టానికెళ్లే పెద్ద చదువుతోవచూపినాడూ పేదలకుతోడుగా నిలిసినాడూ మాటలు ఒకనాడు బడిలోన పాఠాలు జెప్పంగ (ప్రశ్చలడిగె సమయమొచ్చినాదీ...ఓ భుజంగరావు దొరకొడుకు బలేవంతును పద్యమొక్కటడిగె పంతులయ్య....ఆ మాస్టారు:- వయ్‌బాబూ బలవంతరావు బలవంతమైన సర్పం పద్యం చదువు బలవంతు: -బలవంతమైన... బలవంతమైన అని రెండుమూడుసార్లు పలికి వస్తలేదుసార్ అంటాడు వుజానాట్యతుందిలి €లు ఉనరథీం
Chunk 5 — Janapadham_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11989
OCR Issues:
- Repeated punctuation clusters: 60 occurrences
Key Terms:
- రామయ్య
- వచనం
- రంగయ్య
- రాజు
- నీకు
- భూమి
- దొరగారూ
- నేను
- నుండి
- భీముడు
- కలిసి
- దొరగారి
- గూండాలు
- కొడుకులు
- దొరగారు
- మాటలు
- నీవు
- పట్నంలో
- రౌడీలు
- దళిత
- బండి
- రాసిపెట్టిన
- లెక్క
- వమంటున్నాడనగా
- లేదు
- కొడుకు
- బాగా
- అన్నదమ్ముల
- నడుమ
- ఇటువంటి
Extractive Summary:
పంచాయతీ రాకుండా పైసముట్టినట్టు ఏలిముద్దెరేసి ఎల్లిపొమ్మనగా...ఆ బండిరామడంటూ రాస్తివేంది దొర-రామడుగాదు నాపేరు రామయ్య... ఓ ఏలిముద్దెరేసే ఎర్రివాడనుగాను-సంతకంజేసెదా సదువొచ్చునాకు....ఆ (అని సంతకం చేసి ఎల్లిపోయిండు) రామయ్య అక్కడినుండి వెల్లిపోగానే రాజుకుందిపగ దొారమనసునందూ... ఓ రామయ్య ఇంట్లనే రాజ్షేస్త కుంపటని ప్లానుమీద ప్లాను ఎయ్యసాగిండు... ఆ దరువు-9 రామయ్యతోడబుట్టినోడూ-రంగయ్యపేరుగ్గ తమ్ముడుండూ రంగయ్య దంపతుల గర్భమందు-ఒక్కడే కొడుకు వాని పేరు భీముడు పేరుకు తగినట్టి ఖీమబలుడు-వాడు పెరిగిపెద్దగాయే చూడరమ్మా రామయ్య కొకులు రాజ తేజ -రంగయ్య కొడుకు ఆ భీముడు కలిసి ముద్దుగ చదువుతున్నరమ్మా-కాపురాలూ బాగా సాగుతున్నాయీ కలిసున్న వీరి కాపురాన్ని జూసి-కరణం దొరగారి కంద్లు మండెనా అన్నదమ్ముల నడుమ భూమి ఉందీ-దున్నుకోనీ బతుకుతున్నరమ్మా గట్టు తగాదను దెచ్చినాడుదొర-అన్నదమ్ముల పేచీదెచ్చినాడూ గోటబొాయ్యేటి తాగాదనేమో-గొడ్డల్లదాకా తెచ్చుకుండ్రు కోపతాపాలు పెరిగిపోయినాయీ-కోర్టుకేసులూ పెట్టుకున్నరమ్మా రంగయ్యనూ దొరచేరదీసే-రాజీపడకుమంటూ జెప్పసాగే వచనం రామయ్యనూ దెబ్బతీయదలుచుకుని-రంగయ్యను చేరదీసె దొరగారూ...ఓ ఎన్ని డబ్బులైనా ఖర్చుబెడతాగాని వెనుకడుగూ వెయ్యకని జెప్పసాగిండూ...ఆ ఇటువంటి సమయాన రంగయ్య కౌడుకైనా భీమునికి బీమారి చుట్టుకుందీ...ఓ భూతవైద్యునికాడికి భీముని తోలుకునిపోంగ రోజుకింత రోగమెక్కువైపాయే...ఆ రోగమొక్కటుంటే మందొక్కటైపాయే మందిమాటలు పట్టుకుండూ రంగయ్య...ఓ ఫుజొనాట్యనుందలి ఉపపథీం బ్రాః- వ్యవసాయ అవసరమూ ఈనాడు లేకుండా బతికేదరా అమెరికా నుండి మాకన్నీ ధాన్యాలొచ్చు పంతమాడకురామా పంతుల్లతోటి నువ్వు రాజు:- క్షౌరం జేసేటప్పుడూ మంగలన్న కత్తీ వాడీప్పుడూ తొలుబెల్టుమీద రాసిపదునూ బెట్టి నీ కున్న గడ్డాన్ని గీసి శుభ్రంజేసే ('బ్రాః- పట్నంలో ఫ్యాక్టరీలో తయారైన పనిముట్టు కొనుకొస్తరా పరమ చండాలుడా పనియేమి నీతోటి ఆచార్యులం అద్దుదొలుగు అపశకునంబు రాజు:- అపశకునమని అంటివీ నీఇంట్ల శుభవకునమందుంటిగాసన్నాయి మేళతాళాలు తోలుడప్పు పెండ్లి కార్యమునందు ముందుండి వాయించి (బ్రాః-తోలు డోలుడప్పులూ ఇంకెన్నడూ గాలిదగలా నీయరా బ్యాండు మేళందెచ్చి పెండ్లీలు జరిపిస్తా బ్రాహ్మణులందలుచుకుంటే బతుకవురోరి రాజు; -బ్యాండూమోగించేటోళ్లే బడుగు వర్గం వారే బహుజనులందరూ పిండాకూటీికి నీకు కుండాజేసినప్పుడు మట్టిదెచ్చినోడు మాయన్న మాలోడు మాటలు ఏయే బ్రాహ్మణా పుట్టిన్నుండీ సచ్చిందాక నీవు వాదే సమస్త వస్తువులూ మాదళితుల (శ్రమతో పుట్టినవే నీదమ్ముంటే మమ్ములను గాదురా అంటరాని వారుగా జేసేది మాశ్రమతో తయారైన వస్తువులను బహిష్కరించి బుతుకుచూద్దాం (అని వెంటబడి తరుముతాడు) -అపుడు బ్రాహ్మణుడు ఊరిలోనున్న దొరద్గరికి ఏవిధంగా పోతున్నాడు ఏమిటీ దొరగారు ఎక్కువ తక్కువ లేదు మాలమాదిగోల్ల మదమెక్కువాయే...ఓ ఎన్నడే రానిది గుడిలోని కొచ్చిండ్రు ఆంజనేయస్వామికపచారమాయే...ఆ తగదు బిడ్డామీకు తప్పనిసెప్పంగ తరుముకొచ్చినారు ఇందాకనన్ను...ఓ దేవునికి పాలాభిషేకంబు జెయ్యాలే ఊరినుండి వారిని వెళ్లగొట్టాలె... ఆ దరువు-15 లేకుంటే మన ఊరికి మంచిదీగాదూ మాఊరి దొరగారూ రుజానాఖ్యమీంటలి - జనపథం అ(గ్రకులజుల అహంకారము నిన్ను బలిగొన్న చున్నావా దళిత కులమా॥ -ఈ విధంగా వల వల మంటు వలపోసె సమయాన- వచనం తల్లి తండ్రి చెల్లి అన్నను గోల్పోయి ఒంటరైన తేజనోదార్చిపోనూ.....ఓ.......... సుందరం మాస్టారు సూద్దమని రాగానె-జనమంత అతని సుట్టు జేరిందడ్రు....ఆ..... దళిత జాతి మీద దాడులకు మూలంబు పరిషారంబున జెప్పుమనియడుగా......ఓ& అడిగిన వారికి అర్దమయ్యెతీరు సుందరం మాస్టారు జెప్ప సాగిండూ......ఆ......... మాటలు నాయనలారా ఈనాటి దళితులందరం ఏరకంగా బాధలు పడుతున్నామో మనదేశానికి రాజ్యంగం రాసిపెట్టిన మహాశయుడు అంబేద్మరకే ఈ బాధలు దప్పలేదు.
Chunk 6 — Janapadham_pages0051-0060.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 9646
OCR Issues:
- ASCII junk on lines: [101]
- Repeated punctuation clusters: 52 occurrences
Key Terms:
- జనులారా
- గురువా
- వచనం
- గురువు
- రైతు
- గంగా
- నాయన
- రైతూ
- తల్లి
- రంగన్న
- దర్వు
- పండుగ
- భక్తులు
- జనపథం
- భూమి
- -అమ్మా
- లేదు
- ఎందుకు
- పురుగు
- శరణూ
- బీరన్నా
- పూనకం
- నాలుగు
- హిందువుగ
- చీకటి
- మాస్టారు
- బతికేటి
- తోటి
- మాకు
- సూత్రం
Extractive Summary:
గురువు:- కూలి పెంచీ భూమి పంచడంతోపాటు ఉపాధి గ్యాంరటీ ఉంటే జనులార దళితుల్లో చీకటి దొలుగూ జనులారా జనం:- అందరోలే మేము హాయిగా బతికేటీ రోజులూ ఎప్పుడొచ్చేనో గురువా దాడులు ఎప్పుడాగేనూ గురువా గురువ:- ఎక్కువ తక్కువ అనే కులబేధం తోటి యెనకడుగూ వేయుచున్నారు దళితులు ఎదురుంగ నిలవడం లేదు జనులారా జనం:- కులబేధమెట్లా కూలిపోనున్నదో-కుదురుగా నీవుజెప్పరాదా గురువా ఆటంకమేమున్నదయ్యో గురువా గురువు:-నాలుగు వర్ణాల సిద్ధాంతమూ నేడు-నాశనం గావాలెనయ్యో జనులారా నడుంగట్టాలి మీరంతా జనులారా జనం:- నాలుగు వర్దాల ఎవ్వడూ బుట్టించె- నరక బాధలు మాకు యేలాగురువా నరికివేతుం వాడు ఎవ్వడు గురువా గురువు:-మనువు అనేటోడు మనుధర్మ శాస్త్రంలో- రాసిపెట్టినట్టి సూత్రం జనులారా రాజ్యమందున్నదీ సత్యం జనులారా జనం:- ఏమంటు రాసిండు ఎందుకు రాసిండు-రాసినోనికేమీ లాభం గురువా మనకు ఏమీ జరిగే లోపం గురువా గురువు;- (బ్రాహ్మణ్లు ముఖమున రాజులు భు జమున వైశ్యులు దురం నుండీ జనులారా పాదాల్లో మనుపుట్టుకంటా జనులారా దేహమంతిటిని పాదాలు యెప్పుడు మోసినట్టీతీరు గానూ జనులారా సేవజేసినట్టుగానూ జనులారా పాదాల్లో పుట్టినా శూద్రులూ అందరూ పైనున్న వర్జాల వారికి జనులారా 'సేవజేయాలంటూ జెప్పే జనులారా జనం:- దళితులందరికీ ఇన్ని దెలవాలంటే ఎట్ల సాధ్యంబవునయ్యో గురువా ఎరిగింపు ఈనాడు మాకు గురువా రుజానాణ్యరుందలి జనపథం మా మనసులోని మాట జెపుతున్న మాయన్నో.....బీరన్నా.....ఓయ్ వచనం మల్లన్న గాద మాపటికి బాధ - రేణుకమ్మ గాధ రేపటి బాధ.......ఓ.......... దైవ గాధలు జెప్పించి దానమిచ్చి - రాజుల కధలాదరించేటి రైతు......ఆ....... దర్వు కధలు జెప్పి బతికేటి మన పై - కరుణ జూపడేలా నాయన తోసిన కొద్ది సాయం జేసి - ఆదుకునే రైతు నాయన దానం జేసిన సేతులు దగ్గర - దాసుకున్నడేలా నాయన కారణమేదో తెలియకున్నదీ - తేట పరచరన్నో నాయన లచ్చుమన్న వచనం యెనకటి ఈ కధలు జెప్పెటోల్లు అంత - పల్లెటూరికి పంట సీజన్లబోతే ముం... శాట్ల కొద్ది గింజలు సంచులే నిండేది - వరి మళ్ళు కొందరూ వరమిచ్చిటోళ్ళు ఏ ఇంటి కెళ్ళినా మన పంట పండేది - రాను రాను మనకు రాబడి తగ్గే లలు బీరన్న వచనం మంచి ముచ్చట ననీకు మనసులో కలిగింది- ఈ పూట ఎల్లమ్మ కథ వద్దురన్నా కడుపు నిండనట్టి కారణమేమిటో-కధగాను జుపుతున్న ఆలకించన్నా .....ఆ.... ప్రపంచ మందు పాడిపంటలు గల్ల భారత దేశమందూ............ టం అన్నపూర్ణయని పిలిచె ఆంధ్రరాష్ట్రం నందూ...............ఆంంంంంంంంంలలులలలం ఏకశిలా నగరమెనలేని త్యాగం ఓరుగల్లు జిల్లా వోయన్నా లారా ....ఓంంంంంంంంం రజాకార్ల తోటి రణం జేసినట్టి - సాయుధం నైతాంగ పోరాట గడ్డ ....ఆ......... రుజానాట్యనుందిలి ఉనవథం అందుకె రంగన్న ఏమిజేసినాడు సెబుతున్న నా మాట సెవున బెట్టన్న....ఆ........ దర్వు = ఆరుగాలం కష్టపడ్డగాని -మాకు - ఆదాయమొస్తలేదెందుకని - రైతు రంగన్నకూ మనసులోనా - రగులుకున్నదొక్క ఆలోచనా = పంతులు దగ్గరకు చూయించుకుండూ = పంచాంగ ముందు చూయించుకుండూ - పంతులయ్య జెప్పి పంపినాడు - అప్పులైనా గాని పరువలేదూ - ఈ తిప్పులు తప్పుతాయనుకున్నడూ - షావుకారు దగ్గరెల్లినాడు-తనకు - అప్పు ఇచ్చి ఆదుకొమ్మన్నడు - (ఐదు) 5 రూ॥ల వడ్డీ లెక్క-ఐదు వేలా అప్పు తెచ్చినాడు రాగం:-నాయనా...... అన్నలారా.............. వచనం బాకీదెచ్చినాడు బందు మిత్రుల పిలసీ.......ఓ....... మేకపోతును దెచ్చి మంత్రగాన్ని బిలిసి పండుగ మురిపెములో పడిపోయెరన్నా......ఆ..... పండుగ సంబరం శిగంం-ఆహహాహాహాహా నా తండ్రి శంకరుడా - నా తల్లి పార్వతి వుజానాట్మముంటలి ఆ ఉనంథం
Chunk 7 — Janapadham_pages0061-0070.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 9717
OCR Issues:
- ASCII junk on lines: [299]
- Repeated punctuation clusters: 102 occurrences
Key Terms:
- రంగన్న
- రైతు
- లీలావతి
- సంఘం
- వచనం
- దర్వు
- రైతన్నలారా
- నుండి
- పేదన్నలారా
- రాములన్న
- శక్తి
- నాయనా
- అన్నలారా
- పురుగు
- అమ్మలారా
- బిడ్డలారా
- రంగన్నా
- ప్రపంచ
- వాళ్ళు
- పెద్ద
- సరుకు
- ఎప్పుడైతే
- బావగారూ
- నేను
- అన్నో
- ఇండ్ల
- కన్నీరు
- జెండరో
- జెండరా
- లచ్చుమన్న
Extractive Summary:
కొత్త అప్పులు పుట్టు కొచ్చినాయా నాయనా............ అన్నలారా...... రాములన్న వచనం ఇదేం సంగతి బీరన్న పంట పెరగాలని పండుగజేస్తే......ఓ..... అప్పు పెరిగింది ఆదాయం తగ్గింది-ఎందుకని రంగన్న ఏం తప్పుజేసే...ఆ... బీరన్న వచనం రైతు రంగన్నా తెలిసి ఏ తప్పుజేస్తలేడు...ఓ...... దునియ మీదన్నట్టి దుష్టశక్తులు కొన్ని రంగన్న ఆశలు భగంబుజేసే...ఆ..... రాములన్న మాటలు ఆదిశక్తా...?పరాశక్తా....?ఎటునుండి వస్తుంది....?ఎటునుండి పొతుంది...? బోర్‌గార్డ్ విత్తనాలు దెచ్చి - మనకు - బోడిగుందును గీయదలచినాడూ ఒక్కసారే పంట పండుతుందీ-దాని-విత్తు మరల మొలకెత్త బోదు నాయనా.................. అన్నల్లారా............ వచనం మేన్‌సాంటోని మాయదారి విత్తనం మహడెంజరయ్యింది.....ఓ......... పంటకని రైతు కొను కొచ్చిన పాపానికి పడరాని బాదలు పడుతున్నారన్నా.....ఆ..... దర్వు బి.టి.కాంటన్ పత్తి గింజలు నాటితే భూమిలోన విషమయ్యి నిండేకున్నదీ ఆకుపూత కాత ఏది ముట్టినా లేని రోగాలు పుట్టు కొచ్చెనా పచ్చలద్దె పురుగు పైరుకుదగిలేనా పచ్చని ఆకుల మీద మచ్చలు వచ్చేనా పురుగు మందులకని షాపుకు బోతేనురా కల్తీ మందుల కంపెనద్దు వచ్చేనా ఎంత జల్లిన గానీ పురుగు జావదూ ఏమి జెయ్యలేనూ దిక్కుదోచదూ వచనం చేసేది ఏమిలేక సేనంత గోసుకున్నంకా...............టిు ల మన రైతు రంగన్న మనసు సంపుకొని-మార్కెట్టుకేరీలేబోతుందో చూడు ....ఆ..... దర్వు బండ్ల మీదనే సరుకు బయలుదేరినాడన్న-మన రైతన్నా రంగన్న రుజానాట్యమీందలి ఉనఫథం యమదారి మార్కెట్టులోనికీ అడుగే బెట్టిండన్న ఆశలు యెండగ గన్నాడున్నా కరువు మీదనీ సరుకు లేదనీ తరుగు తీసివేసి తల గోరిగినట్లుగాజెసిరి ఎజెంటుగాగూసున్నోడూ తూకందండూ కోట్టే రైతాశాకు గండికొట్టే దాన్యం కల్లంలో ఉండగా ధర బాగనిపించిండా-అరగంటలో దించిందా గేటులోపలికి బండిరిగానే రేటు మాయమైయిందా-ఆ దళారే మేక్కేసిండా నాయనా......................అయ్యలారా..........ంంలంటంలటలంలలలం వచనం నకిలి వాత్తనాలు నాసిరకం మందు-ధర బెరిగి ఎరువులు ధగాజెస్తుంటే...ఓ.... అప్పులు బెరుగంగా ఆత్మహత్యల తోటి-తెల్లారి బతుకులు తేలిసే రంగన్నకు.....ఆ........ భార్యా లీలావతికి బాద జెప్పకుండు- పిల్లల్ని భద్రంగా జూసుకోమండు.......ఓ....... కూటికి దూరమై కాటికెల్తున్న ఈ పూట నేనింక వుండలెనంటు రంగన్న....ఆ........ లీలావతి దర్వు వలదయ్యా ప్రాణనాదా - వొనాదో - నీవు నీ చావు మాటదలవ బోకు - నానాద నీ ఆత్మమోల్లిపాతే ప్రాణనాదా-నీయాలు పిల్లలెమిగాను-నానాధా దిక్కులేని పక్షలోలె వోనాదో-మా దినము ఎట్ల గడుసునయ్య-నానాధా లక్షలాస్తి మన వద్దు వోనాదో - మనం బిక్షమెత్తి బతుకుదాము-నానాధ పిల్లల బడి బందు జేసివోనిదో - పనికి బంపి బతుకుదాము -నానాధ తండ్రిలేని పిల్లలయ్యి ప్రాణనాదో-తల్లడిల్లె గోసవోద్దు-నానాధ ఇల్లు అమ్మి బతుకుదాము నానాదో-సాలకుంటే పుస్తేనమ్ము - ఓనాదో నువ్ సావకుంటే అంతే సాలు - నానాధ ఫుజానాజ్యతుందలి జనపథం
Chunk 8 — Janapadham_pages0071-0080.txt
OCR Score: 87% Telugu coverage
Characters: 10524
OCR Issues:
- ASCII junk on lines: [14, 240]
- Repeated punctuation clusters: 139 occurrences
Key Terms:
- అల్లో
- నేరడల్లో
- నాయనా
- వచనం
- దర్వు
- పార్వతి
- చెల్లెల్లార
- తల్లి
- అన్నలారా
- బిడ్డ
- బడికి
- అక్కల్లార
- కొడుకు
- కొడలు
- నేను
- తోటి
- తమ్ముని
- నాకు
- పార్వతీ
- అక్కల్లారా
- శరీరంలో
- నేరదల్లో
- గంగా
- సిన్న
- పేరు
- అయ్యలారా
- తేడా
- తల్లీ
- ఈరన్న
- ఇంటి
Extractive Summary:
వచనం ప్రపంచ మందు పాడి పంటలు గల భారత దేశమందూ....ఓ...... అన్నపూర్ణయని పిలిచే ఆంధ్రరాష్ట్రం నాయనా.....ఆ......... తొలి రాష్ట్ర రాజధాని “కర్నూలుకొండారెడ్డి బురుజు నాయనా...ఓ.... కర్నూలు జిల్లా సుట్టు 54 ముఖ్య మండలాలు నాయనా.....ఆ...... దర్వు - కర్నూలు జిల్లాల్టోన “ఆదోని” ప్రాంతం నాయనా - ఆదోని ప్రాంతంతోన “ఈరన్న?నే కూలీ నాయనా - ఈరన్నకు ఇల్లాలుగ వుండీ తల్లి “లచ్చమ్మ నాయనా - మొట్టమొదటగా పుట్టిన ఆడ బిడ్డ “పార్వతమ్మానాయనా - తర్వాత జన్మించిన తనయుని పేరు'వెంకటేశళూ”నాయన - సూడ ముచ్చటగ వున్నరు పిల్లలు సూర్య చంద్రులోలే నాయన నాయనా...................అయ్యలారా............... వచనం ఇద్దరు పిల్లలు ముద్దుగా పెంచే సమయమందూ....ఓ....... ఫుజానాబ్యమీందలి ఉనీరథం వచనం - మోదుగు చెట్లున్న వనం జెడదు మగపిల్లలున్న ఇల్లు జెడదంటు....ఓ...... - అమవాస్యనాడు పట్టింది ఆడ పిల్ల అష్టదరిద్రం అంటున్నారా........ఆ..... - పెంచి పెద్ద జేస్తే పరాయి వారింటికెల్లె దానవూ................. టీ... - కలోగంజిదాగి కడుపు నింపుకుంటె చాలంటున్నారా..............ఆ....... దర్వు - ఆడబిడ్డా పార్వతమ్మ అప్పుడు-అమ్మానాన్నల అడుగాబట్టేనా - తమ్ముని కంటే నేను పెద్దాదానైతే-తక్కువ నన్నేందుకు చూస్తారేమీరా - అడవీ కెల్లి పండ్లు కాయలు దెస్తీరీ-అన్నీ తమ్ముని కిచ్చి కొన్ని నాకిస్తిరీ - ఉడుకు అన్నమూ కొడుకు కంటిరి-సల్లని బువ్వనే తల్లీ నాకంటిరి - పాలు పెరుగ్ననంవానికి బెడితెరీ-పచ్చికారం ముద్ద నాకు బెడితెరి - కారణమేందో మీరు నాకు జెప్పండి - కన్నతల్లిదంద్రీ మీరే జెప్పిండీ వచనం ఎప్పుడైతే తల్లిదండ్రులతో తగాదా జేసిందో పార్వతీ...........ఓ......... సమాధానం లేక ఈరన్న లచ్చమ్మ సతమత మౌతున్నారా..........ఆ... వుజానాబ్యమీందలి ఉఇనవథభీం తడిక చాటు బెట్టి పడక గూడు వేరు చేశారా.......ఆ..... పూజ చేసినట్టి పూటకో తీరు.......ఓ................. అన్ని రకాల వంటలు దెచ్చి ఆరగించమంటున్నార దర్వు ఇంట్లో మనుఘల గూడ అంటారాదంటు ఒంటిగ జేసీ ఇంట్ల - కూర్చీ బెట్టారా పసుపు బట్టల తోటి - పక్కావాల్లింటికి ఎల్లావద్దంటూ తల్లీ జెప్పిందా అమ్మా ఎందుకు ఈ పాడు పనులంటూ తల్లిని గట్టిగా మందలించిందా తప్పుడు ఆచారం ముప్పు అంటుందా పాడైనట్టేనా జీవితమంటుందా..... .
Chunk 9 — Janapadham_pages0081-0090.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 9630
OCR Issues:
- ASCII junk on lines: [10, 115]
- Repeated punctuation clusters: 59 occurrences
Key Terms:
- పార్వతి
- రైతు
- రాజయ్య
- పార్వతమ్మ
- బావగారు
- అల్లో
- నేరడల్లో
- వచనం
- భార్య
- భర్త
- గంగా
- రామరామో
- మల్లియాలా
- సదువు
- దర్వు
- ఆడపిల్ల
- రాములమ్మా
- బోరు
- భూస్వామి
- తోటి
- పెండ్లి
- నుండి
- పార్వతీ
- మూడు
- కాలం
- మాటలు
- నేను
- బతుకు
- వెంకటమ్మ
- కూలి
Extractive Summary:
వచనం బలవంతపు పెండ్లి జేసి బాట పట్టించిండ్రు పార్వతినీ.....ఓ...... ఎత్తుకున్న బరువు నెత్తి మీద నుండి కింద బడ్డదంటున్నారా....ఆ.... కాపురానికి వెల్లిన యాదాదికి కలిగింది సంతానమూ....ఓ........ సక్కని సుక్కలాంటి ఆడబిడ్డను గన్నది పార్వతీ....ఆ........ వచనం పుట్టింట్ల ఎప్పటిదాకుంటావు అత్తింటికెల్లక తప్పదంటూ....ఓ...... తల్లితండ్రికి గూడ,తల మీద బరువనిపించిందీ పార్వతీ.....ఆ.... తల్లివెంట బెట్టుకోని తన ఇంటి కొచ్చింది పార్వతీ....ఓ........ ఫుజానాణ్యలమంటలి 6 జఇనిఫథిం ఆలుమగలు సంవాదం దర్వు భార్య: -పెద్ద సదువు సదువు కుంట బావాగారూ నేను బుద్దులేన్నో నేర్చుకుంట బావగారూ భర్త:-సదువు పేరు జెప్పుకోని పార్వతి నీకు రోడ్డుదిరగ సిగ్గులేదా పార్వతి భార్య:-పిల్ల పెంపకానికైనా బావగారు నేను ఖచ్చితంగా సదువుకుంట బావగారూ భర్ర:-ఆడదానివయ్యి పుట్టి నీవు పార్వతి మగనికెదురు బల్ముతావా భార్య:-ఆడపిల్లనైతేమీ,బావాగారు నేను,ఏడ వెనక బతినయ్యె బావగారు భర్త-సదువు మాట మూలకెట్టు పార్వతి లేద ముల్లుకట్టె ఇరుగుతాదే పార్వతి ఖార్య:-మంచి మాట జెప్పువెంటా బావగారు అదురు బెడితె బెదిరి పోను బావగారు భర్త:-దయ్యమోలె పోరుజేస్తై పార్వతి నీ దవడ పంద్లు రాల గొడతే పార్వతి భార్య:-అచ్చరాలు రాని నీకు బావగారు ఈ బతుకు వెలువగాన రాదు బావగారు (భర్త కొపంతో కాడతాదు) వచనం ఇరుగు పొరుగు వాళ్ళు ఆలుమగలు పోరు అద్దంలో నీడన్నోరు...ఓ..... తన్నినా కొట్టినా మగవాడే దిక్కు అనే మాటలాన్నదా...ఆ....... సదువును కాపాడుకోలేని పార్వతి శరీరమైనా కాపాడుకుందామనీ....ఓ...... మనసులో నున్న మాట మగనితో సెప్పాలనుకుందా........ఆ................ ుజానాణ్యతుందలి ఉనథథం
Chunk 10 — Janapadham_pages0091-0100.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 9871
OCR Issues:
- Repeated punctuation clusters: 66 occurrences
Key Terms:
- బాయ్
- అయ్యలారా
- అమ్మలారా
- వచనం
- రామవారామా
- రామవొరామా
- కడుపు
- తల్లి
- రాజయ్య
- రెండు
- రాముడు
- కొడుకు
- మళ్లేశ
- రైతు
- రోడ్డు
- కరువు
- సుగుణమ్మ
- పాలేరు
- నేను
- జనపథం
- భార్య
- పెండ్లి
- జెప్పి
- కూలి
- తండ్రీ
- కాళ్ళు
- మల్లి
- మల్లేశ
- ముసలమ్మ
- దగ్గరి
Extractive Summary:
జోదెడ్లూ ...ఓ... దారి దప్పి యోటో తీసుకెల్లున్నారని - మాటి మాటికి ఇంటి వైపు మల్లంగ ఎం ఆ...... ఆవులేగగలు రెండు అంబాయనుకుంటు - గంతులేయంగా తన గుండె కన్న బిడ్డలనెట్ల సంపుకుందునంటు - కన్నీరు గారంగ కాలువై........ఆ........ పాట నాముద్దు జోదెద్దులూ - నన్నెడబాసి పోతున్నరా పెంచిన ఈ సేతులే - మిమ్ముల కోతకు పంపుతున్నయా మీ రూపమేడజూతునే - నేను ఏమి పాపం జేస్తినే ఫుజానాట్యముంటలి జనపథం రాముడు భీముని మిమ్ములా - పేరు పెట్టుకుంటినీ కట్టెబండి నింపిరో - ఆ పట్నంలమ్మొస్తుంటెరో అలసి నేను పంతెరో - ఇంటికి నన్ను తెస్తిరి నమ్ముకోని మీరుంటెరో - మిమ్ములమ్ముకుంటున్నానురా నా కడుపు ఎండినా గానిరా - మీ కడుపు నింపుతుంటిరా చెట్టుగుట్ట తిప్పిరో - మిమ్ము (ప్రేమతో పెంచుకుంటిరా కరువుతో మీ కడుపులు - కాటువేయ బట్టెరా అందుకే ఈ రోజురో - కబేళకంపుతున్నరా = అ... మధ్యాహ్న భోజనం బెడుతున్నరని సెప్పి - మనువన్ని బడికేమొ పంపుతునాదీ వారానికొక వాడ వెతుక్కుంటున్నది - అడుక తిని మనవన్ని జూసుకుంటుంది ప్రతిరోజు ఇంటింటి బిచ్చమడుగంగ - సిన్నోల్లు సెద్దోల్లు సీదరించంగ...ఓ..... ఆకలి ఆపుకోలేని ఆ ముసలమ్మ - మూల్లుతు మంచాన బడిపోయినాదీ ...ఆ... పాట మంచాన బడిన తల్లికి రామవారామా మదిలోనా కొడుకు మెరిసె రామావొరామా నా కొడుకు మల్లేశా రామవొరామా (నాగోస యెవడు జూసెటోడు రామవారామా అడుకుతినీ బతుకపోతె రామవారామా అదికుడా కరువాయె రామవొరామా దానం చేసె పేతులు రామవారామా దగ్గరకి ముడుసుకునే రామవొరామా ఏనుగుగంత కొడుకుండగ రామవొరామా ఎందుకు ఈ బతుకన్నరు రామవొరామా పాలివారి మాటలకూ రామవొరామా పండు జిల్లెడాకునైతి రామవొరామా (నీబిడ్డ పెండ్లి జూద్దమని రామవారామా మొండాగానే బతుకున్నరామవారామా నూసెయోగ ముందొలేదొ రామవారామా (నా) ఆశలు అడుగంట బట్టె రామవొరామా యెడ పిల్లగాన్నిడిసిపెట్టి రామవారామా యెరుగని రాజ్యంబోతిరి రామవారామా పోరుగానికి నాకని రామవారామా పోద్దుమాపుది నుండనీ రామవారామా షావుకారు దగ్గర దెచ్చిన రామవారామా సగం సంచి నూకలున్నయి రామవొరామా మనుమనికని దాసి పెట్టిన రామవొరామా (ఇక) మల్లి రాని లోకమెల్త వుజానాట్యతుంటలి జనపథం
Chunk 11 — Janapadham_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 8602
OCR Issues:
- Repeated punctuation clusters: 45 occurrences
Key Terms:
- కొమరక
- వచనం
- ఆర్
- రాముడు
- యంటు
- ప్రాణాలు
- ఆకలి
- కాదా
- వారి
- రైతు
- రాజయ్య
- మల్లేశ
- బెనా
- కడుపు
- కరెంటు
- తుఫాను
- కరువు
- పేపర్లో
- యెట్ల
- బతుకు
- పల్లె
- బ్యాంక్
- జూసిరీ
- బొంబాయికి
- బస్సు
- తలకొరివి
- కారణం
- అన్నదాత
- చార్జీలు
- లేకుండా
Extractive Summary:
ఆంగట్లో పశువులను అమ్ముకొని నేరాంగ ఆగమైపోయింది బెనా కాదా యంటు కరూవు భూతం బెరిగి పంట భూములు తరిగి అన్నదాత అన్నం అడుకోనీ తింటుంటె బతుకూ బరువయ్యిందీ బజెనా కాదా యంటు కోటీశ్వరులు వేలా కోట్లు ఎగొట్టినా మగాణి భూముల్లో మాసెమాట సుక్కలె 'ప్రజలా కడుపులు నింపీ ప్రాణాలు నిలిపినయి మేమూ పస్తున్నదీ బెనా కాదా యంటు కరెంటూ చార్జీలు ఎరువుల ధర బెంచీ కష్టపడె రైతన్నను కాల్చుక తినొన్ని కనికరమూ లేకుండా తరిమేటి రోజులకై ఎదిరి చూస్తుంటాయి - మా యెర్ర కనుగూడ్లూ తెరిచే చూస్తుంటాయి - మాలెల్లకనుగుడ్లూ వచనం చూద్దమని వచ్చినా అ&ఊరి జనమంత - ఇదియేమి ఘోరమని విలపించినారూ...ఓ... బలిసినోడూ బంగ్లమీద బంగ్లగడితె - పేదోల్లు ఇంట్లెందుకైతున్నరనీ........ఆ........ పుజానాబ్యతుందలి జఇనవథీం పాట దేశానికే తిండి పెట్టెటొడూ - అన్నదాత ఆగమాయె నేడూ దుక్కిదున్ని బువ్వపంచి పెట్టినోడూ - దిక్కులేనీ సీవు సచ్చెసూడూ తలకొరివి బెట్టె తనయుడుండు లేక - బంధు జనులు ముందుకెవరురాక శవాల వారసులు యెవరురాక - సెడువాసనొచ్చి కుళ్ళి పాయెనమ్మా కుక్కలన్ని గలిసి గుంజుకెట్టినట్టు - పోలీసులోచ్చి పాతి పెట్టినారూ వచనం ఇక్కడ సంగతులు ఈ తీరుగుండంగ బొంబాయిలో రాముడు మళ్లేశ గలసీ అన్నమొండి పెట్టె ఆడవారు లేక హొటల్లో తిండి కలవాటు పడ్డారూ ..ఆ....... నిదుర సరిగా లేక నీళ్ళు బండిరాక హొటల్లో తిండితో ఒల్లు పాడయే....ఓ...... కూలి డబ్బులు వొచ్చినయి వచ్చినట్లనే సూది మందులకు సరిపోతున్నాయన్నా ఇంత పాటి బ్రతుకు మనమూల్లో బతుకమా ఇక్కడ,మనమింక వుండారాదంటూ కు... మళల్లేశ రాముడు మాట్లాడుకున్నారూ - మల్లి తమ వూరికే పయనమయ్యింద్రూ న. కడుపు నింపురోను దింటె కొమరక _ నా కడుపు గాలె కాలమొచ్చె కొమరక గుట్టలోలె ధాన్యామంట కొమరక గోదామలున్న దంట కొమరక పల్లె జనం పస్తులుంటె కొమరక అవి ప్రజలకన్న పంచలేదు కొమరక ముక్కిపోయె దాక దాసి కొమరక అవి సకృనైన వంటుదెచ్చీ కొమరక పసి పిల్లలాకు బెడితె కొమరక మీ ప్రాణాల మీదికొచ్చె కొమరక వచనం ఈ పాపకారి దేవుడు పరిక్ష బెట్టినా నా తండ్రీ ..........ఆ....... కట్టు బట్టలతోటి వలసెట్ల బొయినామో - వట్టి 'ససేతులలోనె వస్తిరా కొడుకా ...నా తండ్రి....ఓయ్ తాతలు తంద్రులుయే పాపం జేసిరో మనకు ఈ గతి గలిగె నా తండ్రీ ...ఆ..... పాట దావఖూనకు బోదునా దమ్మిడీ లేదాయోనా ఎక్కుడా బోకుంటె సక్కటి నా కొడుకు దక్కెటట్టూ లేడుగా దానంబు జెయరమ్మో - దయగల్ల తల్లులారా కండ్లముందె కన్నకొడుకు ఇట్లాయె ప్రాణాలు గాపాడమ్మా అంబలీ గంజి బువ్వ - అడుకొచ్చి పెట్టుకున్న ఏడేండ్ల నా కొడుకు ఎగిరి పోతాట్టాయె ప్రాణాలు గా పాడరమ్మా బొంబాయికి బతుకు బోతి బాగయితననుకుంటీ పూరిడిసి పొయ్యిందె నేరమై పాయే ప్రాణాలు గపాడరమ్మా ఆకలి మంటలాకూ అమ్మనూ జంపుకున్న కన్నకొడుకూ కన్ను మూసె కాలమొచ్చె ప్రాణాలు గాపాడరమ్మా వచనం సుగుణమ్మా మల్లేశ రాముడు ముగ్గురు మూలమూలకు దిరిగి దానమడుకోచ్చీ పుజానాజ్యముందలి త్రూ జనపథం
Chunk 12 — Janapadham_pages0111-0120.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9844
OCR Issues:
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- మాటలు
- రాజన్న
- రంగన్న
- మల్లన్న
- సంగతి
- రంగన్నా
- వారి
- తోటి
- ఆర్టీసి
- కరెంటు
- నేను
- బస్సు
- సుద్దులు
- కెరుక
- మూడు
- మల్లన్నా
- డైవర్ల
- కొలువు
- రాజన్నా
- నాకు
- బొగ్గు
- ప్రపంచ
- రూపాయిలు
- నాయనా
- ఆయిల్
- కిలో
- మీటర్లు
- కార్మికుల
- రంగన్నమాటలు
- దండం
Extractive Summary:
కష్టాలువచ్చినా కడుపులే మాడినా ” కడదాక కార్మికుల కనురెప్పలౌతాము అరెరెరెరెహా అలుపు యెరుగని కళాకారులం ఓరన్న ప్రజానాట్యమండలోల్లం మాయన్న ం కోట్లాది మందిలో నోటిలో నాలుకై ఒక్కోక్క రూపాయి చక్కగ దాపెట్టి (పోగేసి) _ కోట్లతో ఆర్జీసికోటలే బెంచిన అరెరెరెహా... కండక్టరన్నను కాల్చుక తినెటోల్ల కుట్రలన్నీ దెలిపెటోల్లం మాయన్న ష్ (ప్రజల ప్రాణలన్ని తన ప్రాణమని తలచి ప్రజల ప్రయాణమే పరమార్ధమని యెంచి రవాణ సాగరం దాటించె వంతెనై అరెరరెహా... భారాన్ని మొసేటి డైవర్ల దండించె దోపిడోల్ల తీరు జెప్పెమురన్న మురికి బట్టలు గట్టి ఇరుకు ఇంజనులోన ఆయిలే కడుపులో ఆహరమై పొగ పాన జారి దెబ్బ దగిలి తల్లిడిల్లి అరెరెరెహా...గ్యారేజన్న కొలువు గరిడమై పొయిన్టీ కారణాలూ కథగ జెప్పె మారన్న రంగన్న మాటలు కూలోల్లు రైతులు యువకులు ఆడోల్లు పిల్లలు ముసలోల్లు గనపడేది ఇయాల మన సుద్దులు ఇనేటందుకు అందరు ఆర్టీసోల్లొంచిండ్రు యెందుకో రాజన్న మాటలు వారి రంగన్న ఆర్టీసోల్లు మన దగ్గరికి రాలేదురా మనమే సుద్దులు జెపుదామని ఈ ఆర్టీసోల్ల దగ్గరి కొచ్చినంరా ఆ సంగతి మరువకు మల్లన్న మాటలు యెనుకటి వీనసొంటోడు మరిసి పోయి మామ పెళ్లాన్ని అత్త అన్నడంట రాజన్న మాటలు నువ్వుండురా!నడుమ నీదొగటి మామ పెళ్లాం అత్తగాక మరేమైతదిరా? ఇరవైయేడు వేల పల్లెలకు రాష్ట్రంలో రవాణ అవసరం పందొమ్మిదెయిలా బస్సుల వరకె పరిమిత మాయెను మన ఆర్టీసి పల్లిపల్లెకూ బస్సు నినాదం పకదృందిగా జరగాలంటె వున్న దాన్ని నిలబెట్టుకుంటెనే వూరివూరికో బస్సోస్తుందీ యువ జనులందరికుద్యోగాలై ఉపాది గలుగునురో నాయినా రాజన్న మాటలు రంగన్నా నువ్వనట్టు కండక్టర్లంతా దొంగలే అయితె ఈ ఆర్టీసి ఇంత పెద్దగ ఎట్లయితుండెరా.
Chunk 13 — Janapadham_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10087
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మాటలు
- రాజన్న
- రాజన్నా
- రంగన్న
- మల్లన్న
- సుక్క
- వారి
- ఆర్టీసి
- రంగన్నా
- కొందర్ని
- పెద్ద
- సంఘం
- అన్నన్నో
- మొన్న
- పేరున
- ఆర్టీసికి
- మూడు
- నాశనం
- యెందుకు
- అంటే
- బస్సులు
- బస్సుల
- సంగతి
- లీవు
- బస్సు
- ప్రతి
- దెచ్చి
- ఎస్
- మందిని
- రోజుల
Extractive Summary:
మలన్న పాట ఆర్టీసి బస్సులు రాజన్నా ఓ రాజన్న అవి ఆలిసంగొస్తాయి రాజన్న ఓరాజన్నా ప్రయివేటు బస్సులు రాజన్న ఓ రాజన్న పరుగు పరుగున వస్తాయి రాజన్న ఓ రాజన్నా ఆర్టీసి బస్సులు రాజన్నా ఓ రాజన్న అవి ఆగితే కదులవు రాజన్నా ఓ రాజన్నా ఆగితే కదులవు రాజన్నా ఓ రాజన్నా మరి కదిలితే ఆగవు రాజన్నా ఓ రాజన్నా మాటలు బస్సుల సంగతి గీరకంగుంటే ఇగ బస్సుల పని జేసెటోల్లకు పాట నెలకు నాలుగేమొ ఆపులుంటాయంట పన్నెండు రోజులకు ఒగ పక్కలీ వంట టెంపరరి లీవులూ ఇంకొ పదిహేనంట ఫుజానాబ్యతుందలి (్రూ ఉనరథం మన సర్మారోల్లు జెప్పినట్టు ఈ ఆర్జీసోల్లను సకల బాధలుపెడ్తున్నరురా ఈ ఆఫీసర్హుడ్యూటీకి గైరాజరైతె కొందర్ని కేసులయతె కొందర్ని పిర్యాదులొస్తే కొందర్ని ఇవి గాకుండ టిమ్స్ మిషన్లు దెచ్చి కండక్టర్లను,అద్దె బస్సులను దెచ్చి డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ పేరు తోటి గ్యారేజి వాళ్ళను ఇంటికి పంపాలని వి.ఆర్.ఎస్ పధకం దెచ్చిండ్రూ ఈ యాడాదిలోపు 24 వేల మందిని ఇంటికి పంపిస్తరంట. అప్పుడు జూడూ-హైటెక్ బాబు కమ్యూనిస్టులా - కలుపుకున్నరా _ దిమ్మదిరిగెనా-సొమ్ముసిల్లెనా ప్రతి పక్షంతో - పిడికిలియెత్తి ఏంజేతనీ-హోం మంత్రినీ రస్తారోకో - ర్యాలీల్ జరిపి చర్చకు బంసీ -సేతు లెత్రెనా ధర్నాల్‌జేస్తే - దద్దరిల్లైనా అ(గ్రిమెంటుకూ-అనుమతి ఇచ్చే ఫుజానాణ్యమంటలి (ఆ ఇకపథిం
Chunk 14 — Janapadham_pages0131-0140.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9412
OCR Issues:
- ASCII junk on lines: [103]
Key Terms:
- మల్లన్న
- మాటలు
- కొమరన్న
- బీరన్న
- మల్లన్నారో
- బీరన్నారో
- వారి
- మల్లన్నా
- నువ్వు
- సారి
- నుండి
- తల్లి
- జనపథం
- ఇచ్చి
- మంచి
- దొంగ
- నువ్
- జెప్పింది
- గూడా
- కింద
- పొట్ట
- ఎన్నికల
- కళారూపం
- వ్యక్తి
- డబ్బు
- కొమరన్నా
- బాగనే
- తోటి
- బీరన్నా
- గాని
Extractive Summary:
ఈ సారి జూడు వమైతదో సాప కింద నీల్లలాగ సుక్క గుర్తు సంఘం బాగా పెరుగుతోంది. చెప్పలేదంటనక పొయ్యేరూ-కార్మికులు మీకు కష్ట కాలం దాపురించేనూ చెప్పలేదంటనక పాయ్యెరు-తప్పదూ ఎజ్రెండ వాక్యము తప్పు దోవలు దొక్కా కొడుకులు గద్దె మీదున్నంత కాలం గాటల ఒప్పందమే తప్పంది మన సంఘమపుడే సూటిగానిలదీసి అడిగిందీ అడ్డుకున్న కార్మికులనూ గొడ్డువలె బాదిండ్రు పోలీసు మూకలను మన మీది కొదిలో మురిసిరీ ఆనాటి నేతలు సరళీకరణ విధానమొచ్చిందీ మన చట్టములొ కార్మికుల హక్కులు వూడగొట్టిందీ పరాయి దేశపు పాలకులు మన సంపదంతో మింగెటందకు సంకలూ గొడుతుంటె వారికి సలామనె టిడిపి,వి. గ్రామాల్లో భూస్వాములు పరిపాలన వ్యవస్థ తమ చేతుల్లో వుండాలని కోరుకుంటారు.రిజర్వేషన్ ప్రకారం-ఏ కులము వారికి సేటొచ్చినా ఆ వ్యక్తి తాము చెప్పినట్టు వినే వ్యక్తి వుండాలని కోరుకుంటారు.
Chunk 15 — Janapadham_pages0141-0150.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 9455
OCR Issues:
- ASCII junk on lines: [168, 171]
- Repeated punctuation clusters: 43 occurrences
Key Terms:
- మాటలు
- బీరన్నా
- మల్లన్న
- దేశం
- ఓరిమల్లన్నో
- అప్పు
- జెండా
- ప్రపంచ
- వచనం
- రెండు
- అతిపెద్ద
- నాయన
- ధరలు
- కారు
- ఆనాడు
- బ్యాంకు
- సంతకం
- ఒప్పందం
- జేసి
- అప్పుల
- పాలకులు
- అభివృద్ధి
- నుండి
- మాయన్నలూ
- కథకుడు
- కిలో
- గీరకంగా
- బాధలు
- నాయకుడు
- బీరన్న
Extractive Summary:
వచనం సుందరమైనట్టి సుట్టిడు సముద్రాలు నట్టనడుమ ఉన్నది నరలోక భూమీ...ఓ... అటువంటి భూమికి అందమైనా పేరు ప్రపంచ మన్నారు ప్రజలార వినుడీ ..ఆ.. ఇటువంటి విశ్వంలో ఆసియా అనేటీ ఖండమొకటి వెలిసె దండిగానూ....ఓ..... ఆసియా ఖండంలో అతిపెద్ద జనసంఖ్య కలిగిన దేశాలు కలవు రెండు....ఆ.... మాటలు (ప్రపంచంలో అన్నింటికంటె పెద్ద దేశాలు రెండు ఒకటి చైనా దేశం, రెండవది భారత దేశం పాట చైనా దేశం ప్రజలకు చాలా సుఖాన్ని అందిస్తే నాయన భారత దేశం (ప్రజలకు యెన్నో భాదలు అందించే నాయన కారణమేందో చలుసుకోండి వో కష్టజీవులారో నాయన ఖర్మంగా చారంబు గాదూ మర్మం యేరగందడో నాయన వచనం ఇంటీ పెద్ద మనిషి ఖర్చు ఆదాయం చూసుకొని లెక్కలు యేసుకున్నట్టే......ఓ.. దేశాన్నియేలేటి పాలకులెవరైన ష్లాను మీద ప్లాను రాసు కుంటారు.......ఆ..... నేటి భారతాన్ని యేలేటి .......పార్టీ తెలుగునాట ....... పార్టీ ....ఓ..... (ప్రపంచ బ్యాంకోని పాట బాడుతుండ్రు అమెరికా అడించినట్టాడు తుండు ...ఆ. వంతరామన్న వచనం ఏమిటే రాజన్న ఎమికొంపమునిగె ఎందుకట్ల ఎదురు మాట్లాడుతావూ...ఓ... మోసెటోని కెరుక కావడి బరువు ఎలెటోని కెరుక దేశంలోని బాధలు....ఆ.... అన్నం పెట్టనమ్మ అడకృతినొద్దంటెకాలమెట్ల గడుసునో సెప్పరాదా....ఓ... అప్పుదెచ్చునపుడు ఆ మాత్రపు షరతులు ఒప్పుకోన్నందుకు తప్పెంటో సెప్పు...ఆ.
Chunk 16 — Janapadham_pages0151-0160.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 9102
OCR Issues:
- Repeated punctuation clusters: 57 occurrences
Key Terms:
- రాజన్నా
- ఎన్నెలాల
- వచనం
- బాబు
- భార్య
- కరెంటు
- రాజన్న
- మల్లన్న
- భర్త
- లీలావతి
- రామా
- అన్నలారా
- ఓలచ్చుమన్నా
- బావగారూ
- భూమి
- వ్యక్తి
- బతుకు
- సర్మారు
- నాయనా
- పార్టీ
- వున్న
- గానీ
- 1వంతు
- నాయుడు
- రాములన్నా
- 2వంతు
- అన్ని
- కధకుడు
- పెద్దలారా
- దేవీ
Extractive Summary:
ఊరుకు వుత్తరానా మండేటి మంటా మండేటి మంటా అవ్వి మా పెద్దమ దేవీ అగ్ని గుందాలూ హోమగుండాలూ హోమగుండాలూ చ| (మల్లన్న కధ చెప్పడానికి సిద్ధమవుతారు) 1శరణూ మళల్లేశా - శరణూ మల్లేశా శరణూ మల్లేశ శివ శైలా మల్లేశా 14 2.పాతాళ గంగలోన తానాలు జేసీతె పాపాదోషాలు యెడ బాపే మళల్లేశా 11శ॥ 8.గుగ్గిలం పొగల్లు నీకు గుమగుమ లేవంగ గుర్తున్న గానరావు గురుడా మల్లేశా శ " వచనం కాల్లల్లో గంగా వేల్లల్లో గంగా గంగలేని వుదకం మరియొక్కడ లేదూ....ఓ.... పుజానాజ్యతుంబలి (హూ జనపథం శివునికీ సిన్న భార్య గంగా భవానీ దేవీ ముందుగా నిన్ను ప్రార్ధింతునమ్మా ..ఆ.. కాకులు కావు కావు మనని వేలా బసవన్న చొప్ప గొరకని వేళా....ఓ........ పసి పాపలు పాలు దాగని వేలా తొట్టెల్లో బాలులూగాని వేలా.....ఆ..... సభకు వచ్చిన సిన్న పెద్దలారా...ఓ... ముందుగా మీ అందరికీ మా వందనాలన్నా....ఆ..... -దర్వు- సామి రామ రామ రామా రామ రామా రాజుల వన్నె రణఖేరీ రామ రామా రేణుక యెల్లమ్మా రామరామా కన్న కొడుకులైదుగురూ రామరామా ఐదుగురి తోడబుట్టే రామ రామా ఆడ బిడ్డ నీలగౌరీ రామ రామా (జనంలోనుంచి ఒక (ప్రేక్షకుడు లేచి) 1వ వ్యక్తి: ఓ కథ జెప్పె పెద్ద మనిష్కిమల్లన్న కధ మొదలు పెట్టి యెల్లమ్మ కథ కెల్లా వేందయా!మల్లన్న కథ జెప్పు. యెందుకయా మాకు ఈ పనికిరాని కథలూ ఇటువంటి కధలు నా సిన్నప్పటి నుండి ఇంటనే వున్న నువ్వేదన్న కధ జెప్పదల్సు కుంటే మాకు అక్కరొచ్చె కథ జెప్పు.
Chunk 17 — Janapadham_pages0161-0170.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 9376
OCR Issues:
- Repeated punctuation clusters: 87 occurrences
Key Terms:
- రామరామా
- వచనం
- -దర్వు-
- రామా
- విధంగా
- బావాగారూ
- పథకం
- బాలమణీ
- లచ్చుమన్న
- పల్లె
- బావగారూ
- వున్న
- సదువుకున్న
- సత్తెమన్న
- సదువు
- ఉపాధి
- బాలామణీ
- మనకు
- రామో
- రామవొరామ
- రామరామూ
- ఇటువంటి
- బతుకు
- ప్రజలంతా
- ఓయ్
- అన్నలారా
- ప్రజలకు
- బాలుడూ
- మన్నడా
- యొక్క
Extractive Summary:
కడుపు నిండ తిండిలేకా రామరామా కుమిలిపాయె పేగులన్ని రామరామా కరువు గొంటి కాలమెచ్చె రామరామా కండ్ల జూడలే దెవుడూ రామరామా పంట లేమొ యెండి పాయె రామరామా పసుల మేత లేక పాయె రామరామా అడ్జికి పావు సేరూ రామరామా గొడ్డు గోదనమ్మకోనీ రామరామా వొచ్చి నట్టి పైసలాతో రామరామా పుచ్చిపొయిన బియ్యం దెచ్బ్చీ రామరామా వుడుక బెట్టి పిల్ల లాకూ రామరామా కడుపు బాధ తీర్చినాము రామరామా మొగులు దిక్కు జూస్తుంటె రామరామా బుగులు బుగులుగావట్టే రామరామా కాలమయ్యెటట్టు లేదు రామరామా కరువు బొయ్యిటట్టు లేదు రామరామా పని బాట లేక పోతె రామరామా పూట గడున దాయె మాకు రామరామా వచనం ఈ ప్రకారంగా రాందాస్ పల్లెలోని పేద సాద ప్రజలంతా...ఓ... కరువూ కరువని కన్నీలుదీస్తున్న సమయంలోనా... ఆ.... సక్కంగా సదువుకున్న వాడూ సత్తెమన్న పేరుగలవాడూ....ఓ ... సర్మారోల్లు జేస్తున్న మంచి మంచి పథకాలు గురించి తెలుసుకున్నాదా... ఆ... ప్రభుత్వం వారూ పేద జనానికి పనిలేని రోజుల్లో పని గల్పించిరనీ...ఓ.... (౮ జరుగుతుండంగా...ఓ.... అవుల్లోనే ఒక యువకుడు ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడురన్నా...ఆ..... ఉపాధి హామి పధకం క్రిందా బాట,బస్సు,బఐడిగుడి గలిగింది గానీ...ఓ... మన గ్రామంలో ఇవన్ని వున్నంక గూడా మరే కార్యక్రమానికి సహకరిస్తారంటున్నారా....ఆ... అప్పుడు సదువుకున్న బాలుడూ సత్తైమన్నా ఏ విధంగా వివరించి నీటిని నిలువజేసుకునే భూగర్భజలాలు అడుగంటి పోకుండా చెరువు కుంటల మరమ్మతుకు గుడా ఇస్తారంటున్నాడా...ఆ.... -దర్వు- పనిగలుగు పంట గలుగురో రాములన్న-పల్లెలల్లొ వెలుగు నిండురో లచ్చుమన్న అందుకేర మనమంత-తొందరగ మన ఊల్హొ,తెలియనట్లి ప్రజలకెల్ల-అన్ని తెలియజెప్పుదాము సర్మారు సాయమంతరో రాములన్న-సార్ధకము జేసుకోండిరో లచ్చుమన్న వచనం ఇటువంటి మహాభాగ్యాన్నీ అందుకోని అనుభవించండీ...ఓ... ఓపికతోకూసున్న అక్కలూసెల్లెండ్లూ అన్నలూ తమ్ములకూ...ఆ.... అమ్మలూ అయ్యాలూ సిన్నపెద్దలందరికీ వందనాలన్నా..దేవా..ఆ.. -దర్వు-
Chunk 18 — Janapadham_pages0171-0180.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 8538
OCR Issues:
- Repeated punctuation clusters: 87 occurrences
Key Terms:
- వచనం
- రామా
- -దర్వు-
- పధకం
- బావాగారూ
- బాలమణీ
- విధంగా
- పల్లె
- సత్తెమన్న
- బావగారూ
- వున్న
- సదువుకున్న
- సదువు
- ఉపాధి
- మనకు
- ఇటువంటి
- ప్రజలంతా
- ఓయ్
- ప్రజలకు
- బాలుడూ
- భార్య
- కూలి
- నాకు
- బాలామణీ
- నీకు
- ప్రక్కనున్న
- కుండ
- గలిగే
- పిల్లల్ని
- లచ్చుమన్న
Extractive Summary:
సర్కారోల్లు జేస్తున్న మంచి మంచి పధకాలు గురించి తెలుసుకున్నాగా...ఆ... ప్రభుత్వం వారూ పేద జనానికి పనిలేని రోజుల్లో పని గల్పించిరనీ...ఓ.... పల్లెటూరి ప్రజలకు తెల జెప్ట బైలెల్లినాడా... సత్తెమన్నా...ఆ.... -దర్వు- సదువు కున్న బాలుడూ - సత్తెమన్న జూడరా తనతోటి వాల్లనూ - తట్టి లేపు తున్నడా పుట్టి పెరిగినట్టియీ - పల్లె నాదులకన్నడా సదువుకున్న పిలలా - జమగూద్సి నాడురా కొలువు మీకు లేదనీ - కుమిలి పోకు మన్నడా సర్నారు దీసిరీ - సకృనైన పదకమూ మనం దెలుసుకోకనే - మొస పోతి మన్నడా తెలుసుకోని మనలనూ - కలిసి ఐతుక మన్నదా వచనం సక్కని పిలగాడూ సత్తెమన్న వూర్లో వున్న ప్రజలందర్ని ఒక్క చోటికి పిలిచి...ఓ.. పనిబాట లేని ప్రజలకు పనిదొరికె మార్గం జెపుతున్నాడా...ఆ.... అన్నలారా ఓ అన్నలారా- ఆలకించండి సిన్న పెద్దలారా సక్కనైన సర్కారు వాల్లూ- రెకృలిరుగా పని జేసేటోరికి. పంట పనులు అన్ని దీరినంకా-పని దొరుకని ఆ రోజులల్లో పూట గడువని పేదోల్ల కొరకూ-పెట్టినారూ ఉపాది పధకం వచనం:ఉపాధి పధకం యొక్క ఉపయోగాలన్నింటినీ...ఓ.... వాక్కొక్క విషయాన్ని వారుసతో ప్రజలకు తెలజెపుతున్నాదా...ఆ..... -దర్వు- వున్న వూరిలోనె పని దొరుకునండూ-పని దొరుకునండూ పొరుగూరు కెల్లేటి అవసరం లేదూ-అవసరం లేదూ అుజానాబ్యమీంటలి (ఆ ఉకథథిం వచనం రాందాస్ పల్లెకు పొరుగున వున్నా గ్రామంలో ఇలువంటి ప్రయత్నం జరుగుతుండంగా...ఓ.... ఆవుల్లోనే ఒక యువకుడు ఏ విధంగా ్రశ్చిస్తున్నాడురన్నా...ఆ.... ఉపాధి హామి పధకం (క్రిందా బాట,బస్సు,బడి,బుడి గలిగింది గానీ...ఓ... మన గ్రామంలో ఒవన్ని వున్నంక గూడా మరే కార్యక్రమానికి సహకరిన్తారంటున్నారా ....ఆ... అప్పుడు సదువుకున్న బాలుడూ సత్తెమన్నా ఏ విధంగా వివరించి నీటిని నిలువజేసుకునే భూగర్భజలాలు అడుగంటి పోకుండా చెరువు కుంటల మరమ్మతుకు గుండా ఇస్తారంటున్నాడా...ఆ.... -దర్వు- వానగొట్టి వరద బారి-గండ్లు పడి సెలకలల్లో సారవంతమైన మట్టిరో-రాములన్న కొట్లుకోని పోతవుందిరో-లచ్చు మన్న వూరి సుట్టు ముట్టు వున్న-లాతు లోతు గుంటలల్లో ఆనకట్ట లేసుకుంటెరో-రాములన& వరద బారి సెరువు నిందురో లచ్చుమన్న 'సెరువు కుంటలల్లో నీరు-సేతికిందినట్టు వుంటె భూమి లోపలిటు వంటి-నీటి వూట పెరిగితేను పాడుబిడ్డ భూములన్నిరో-రాములన్న పంట భూములయ్యి వెలుగురో లచ్చుమన్న అందుకానె గర్చ్నమెంటు-అందరికి జెప్పుతుంది సెప్పినట్టి మాటలన్నిరో-రాములన్న పుజానాబ్యముందలి (82 జనపథం
Chunk 19 — Janapadham_pages0181-0182.txt
OCR Score: 81% Telugu coverage
Characters: 315
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఫీస్తాల
- సల్లే
- ట్టు
- ్గ్
- సైన్స
- గ్రామం
- పోచారం
- మండలం
- ఇబ్రహీంపట్నం
- బిల్లా
- రంగారెడ్డి
- ప్రజాశక్తి
- బుక్‌హౌస్
Extractive Summary:
ఫీస్తాల /- ల వ్ | ప ర్ ష్ నే చ. న స [ ల... వ్ న్ / నలో రు. ల