Telugu Janapada sahityam pillala patalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Janapada-sahityam---pillala-patalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/jaaanapada-saaahaitayam-pailalala-paaathaaalau
Date: 2026-08-05 11:36
Chunks: 32
Book Overview
Book: Janapada-sahityam---pillala-patalu
Source: https://sundarayya.org/jaaanapada-saaahaitayam-pailalala-paaathaaalau
Total OCR chunks analysed: 32
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 90%
⚠ 1 chunk(s) have < 50% Telugu script coverage — may need re-scan.
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- తెలుగు
- గారికి
- పరిశోధన
- వారి
- సరస్వతి
- జానపద
- శ్రీమతి
- నాయని
- హైదరాబాద్
- లేదు
- ఉస్మానియా
- కృతజ్ఞతలు
- సిద్ధాంత
- విశ్వవిద్యాలయం
- విభాగం
- వాజ్మయ
- ఉంటుంది
- కృష్ణకుమారి
- సిద్దాంత
- ఆధారంగా
- సాహిత్యంలో
- గారు
- నాకు
- పిహెచ్
- గాందీనగర్
- వాసిలి
- తూమాటి
- దొణప్ప
- ఇప్పుడు
- అచ్చులో
Per-Chunk Details
Chunk 1 — Janapada-sahityam---pillala-patalu_pages0001-0010.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6768
OCR Issues:
- ASCII junk on lines: [15, 22, 24, 29, 51]...
Key Terms:
- తెలుగు
- గారికి
- పరిశోధన
- వారి
- సరస్వతి
- జానపద
- శ్రీమతి
- నాయని
- హైదరాబాద్
- లేదు
- ఉస్మానియా
- కృతజ్ఞతలు
- సిద్ధాంత
- విశ్వవిద్యాలయం
- విభాగం
- వాజ్మయ
- ఉంటుంది
- కృష్ణకుమారి
- సిద్దాంత
- ఆధారంగా
- సాహిత్యంలో
- గారు
- నాకు
- పిహెచ్
- గాందీనగర్
- వాసిలి
- తూమాటి
- దొణప్ప
- ఇప్పుడు
- అచ్చులో
Extractive Summary:
ముగ్గ మనోహరమూ, స్నిగ్ధ గంబీరమూ ఐన ఈ వాజ్మయ విభాగం అపార పారావారంవంటిది. వారి అభివృద్ధిని మించిన స్వర్గం లేదు, ఈ అభిప్రా యాన్ని తల్టి తన మాటలో, పాటలో వ్యక్తంచేసే తీరు మనో మోహనంగా ఉంటుంది, అదే అంకాన్ని ఈ సిద్ధాంత వ్యాసంలో శ్రీమతి సరస్వతి స్పష్టం కేసిన తీరు (వళంసింపడదగ్గది. _ ఈ (గ్రంథ ముద్రణకు చెందిన సమ స్త భారాన్ని వహించి సకాలములో ముద్రించి యిచ్చి తమ 'స్నేహాభావాన్ని తెలియపరచిన మాస్థర్ ఆర్బ్ ్మపింటర్స్ అధినేత శ్రీ వాసిలి వసంతకుమార్ గారిక్కి వారి సిబ్బందికి నా కృతస్ఞతలు,
Chunk 2 — Janapada-sahityam---pillala-patalu_pages0011-0020.txt
OCR Score: 71% Telugu coverage
Characters: 15766
OCR Issues:
- ASCII junk on lines: [5, 8, 12, 14, 15]...
Key Terms:
- జానపద
- పదము
- విజ్ఞానము
- విజ్ఞానమును
- జనులు
- నుండి
- సాహిత్యము
- 2౧64
- ఒకటవ
- పదమును
- రెండు
- భాషా
- కావచ్చును
- యొక్క
- నిర్వచనములు
- విజ్ఞాన
- మరియు
- సంబంధించిన
- జొనపద
- మొదట
- థామ్స్
- చెందినది
- పదముల
- అనగా
- అర్థము
- ఆంగ్ల
- కళలు
- స్వీడన్
- పాచీన
- ౧018
Extractive Summary:
పై విషయము అన్నింటిని వింగడించుటకు ఈ ,నాస్తకర్తణము ,ధ్వారా ఒక పద్దతి రూపు చెందినది కైంగి ౧౪ అను పదము రెండు వేరువేరు పదముల కలయిక వలన వీర్ష్నడిన సద్రబంధము. లం అలా 1౧0 తగింగ6 2000050 0/6 00727207.” =అిన్షగా సమాన ధర్మమ్లు కృల్లిన ఏ,ఇనసమూవామునై న ఈ పదము చేత నొచింషవచ్చును.! ఈ జానపద విజ్ఞానము 'క్రీవలము పల్లెలలోని- పల్లెనాసులే కాక నగరము లలో ఒక గుంపుగాచేరి పనిచేయ వారియందు..కూడ.
Chunk 3 — Janapada-sahityam---pillala-patalu_pages0021-0030.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 16114
OCR Issues:
- ASCII junk on lines: [105, 114, 116, 117, 119]...
Key Terms:
- జానపద
- సాహిత్యము
- వారు
- యొక్క
- వారి
- కలదు
- ఇట్టి
- వీరి
- వివిధ
- సంస్థ
- ఇతడు
- ముఖ్యముగా
- ఒకటవ
- దీనికి
- కారణము
- పాటలు
- కాని
- గేయములు
- విజ్ఞానము
- భారతదేశములో
- సాహిత్య
- ఎక్కువగా
- స్త్రీ
- పేర్కొనిన
- కొంత
- స్థానము
- ప్రాచీన
- సాధనము
- గౌరవమును
- కొన్ని
Extractive Summary:
“ఈ జానపద కవులు గుట్ట, గోపురములు కట్టిపోయిన అజ్ఞాత శిల్పులు" అను గౌరవమును పొౌంవరి_ అందులకే జానపద సాహిత్య నృష్టికి ఒక నియతమైన, (పత్యేళమైన కవి లేడను నద్ నిర్శివాదము* ఇట్టి మౌఖిక, అనామక కర్తలు సెర్యహించిన ఈ అలేఖ్య రచనలకు ఒక నియత స్వరూప ముండునన్న ఆలోచన ఆర్థరహితము. అందువలననే ఒక పాళ్చాత్య పండి తుడు జానపదగేయములను గూర్చి తెణపుచు- *ఈ గేయములు [కొత్తవి కొవు. ఈ విజ్ఞానాంఠములు నృకాస్త్రము (శ౭£12070/087) లేక పూర స్ కాలమునాటి వస్తువు అని విభజింపబడినది, జేమ్స్ ఐర్జన్ అనునతని సంపాద కత్వాధికారమున 1872లో “౯424 శ౭/944గ్రా“ అను సంస్థ స్థాపింపబడినద్, ఈ సంస్థ (పచురించిన ప్మతిక జానపద విజ్ఞానమును ఒక పత్యేక ఆధ్యయన ముగా తెలియసరచి దీనిని దీని పురాతనత్వమునుండి విభజించినది'.
Chunk 4 — Janapada-sahityam---pillala-patalu_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13690
OCR Issues:
- ASCII junk on lines: [15, 17, 76, 77, 216]...
Key Terms:
- జానపద
- పాటలు
- వరకు
- కథలు
- గేయములు
- తరువాత
- వాజ్మయ
- మొదలుకొని
- అనగా
- మొదలగునవి
- సాహిత్యము
- యేడు
- మున్నగు
- నున్నది
- ఒకటవ
- తెలుగు
- కొన్ని
- సాహిత్య
- గేయములను
- గూర్చి
- పరిశోధన
- చెప్పవచ్చును
- రామరాజుగారు
- శ్రీమతి
- చెందిన
- కృషి
- పంచాగ్నుల
- సాహిత్యమును
- గంధము
- పరిశోధనలు
Extractive Summary:
ఐదు అనగా అక్షరాభ్యాసము మొదలుకొని ఎనిమిదవ యేడు వచ్చువరకు మగపిల్లలకు వారివారి జాతులను, కులపద్ధతుల ననుసరించి ఉపనయనాదులు, ఉన్నత విద్యారంభము లగునంత వరకు, ఆడపిల్లలై నచో పెండి యీడు వచ్చు వరకు కల వాబ్బ్మయము, ఉన్నత విద్యారంథము నుండి మొగపీల్లలకు ఈ కాఖతో నంబంధము తీరిపోవును, ఆడపిళ్టలకు మ్మాత మళ్లే నిలిచియండును. ప్రీగ ఒకటవ [(పకరణము ఈ విభాగమున స్పష్టమైన నిర్దిష్టమైన విభజనాంళము కానరాదు. పాటయే వాహికగాగల ఈ జానపద వాజబ్బయమునందు బొలల వాబ్బయము ఒక మణిదీపమై వెలిగి జానపద సరస్వతికి నివాకులెత్తినది [పపంచమున యే వస్తువై నను మొలకరూపముననే పుట్టి పెరిగి పెద్దదగును ఆ మొలకలే శివవులు ఆ మొలకదళనే శిపదళదో ) చెప్పవచ్చును అట్టిదే ఈ బాలవాజబ్బ్యయము బాల లకు చెందిన ఈ వాబ్యయవఎను పరి!లించిన మానవ మన_స్రత్వమును నిరూ పీంచును అట్టి సాహిత్యవి ది ఆంద,వలన కోమలలె న బాలలవంటిదే బాల వాబ్బయము.
Chunk 5 — Janapada-sahityam---pillala-patalu_pages0041-0050.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14504
OCR Issues:
- ASCII junk on lines: [147, 148, 149, 166, 189]...
Key Terms:
- వారి
- పిల్లల
- పాటలు
- బాలల
- ఇట్టి
- కధలు
- వారు
- మానసిక
- మొదలగు
- మానవుని
- ద్వారా
- విధముగా
- ములు
- శిశువు
- సాహిత్యమునకు
- స్తత్వమును
- సాహిత్యము
- ఆటలు
- చింతా
- యొక్క
- శికువు
- విషయము
- మనకు
- పిల్లలు
- వివిధ
- మనస్తత్వ
- పరిశీలన
- తల్లి
- లక్షణములు
- శ్రీ
Extractive Summary:
ఆత్యంత మనోవారము, శిరీష కుసుమ 'సేళలమైన బాల సాహిత్యమునకు ఆధారమైన వాసనలు [వతిః లయలు ఈ [శుతిలయలే [ప్రకృతిని చై తన్యవంతము జేయచున్నవను విషయము మనము మరువరాదు ఒక వధురమైన ళజ్టోత్సాద నము వలన మానవుని హృదయము ఆనంద పారవళ్యము పొందునను విషయము సత్య్మదూరము కాదు పసిహవృదయములను (శతిలయలు మరింత అకట్టుకొను నను విషయము నిర్వివాదము జానపద సాహత్యమునకు పామరత్వ మెట్టు ఆభరణమో, బాల సాహిత్యమునకు అర్థరహితమైనను, గేయ గుణమును కలిగిన పదములు అంతటి సొందర్య స్ఫోరకములై న ఆభరణములు, మానవుని మానసిక (ప్రవర్తన, _ కారీరక _ (పవ ర్రనలయందు నిజమునకు భేదములేదు ఒకవేళ ఉన్నదనుకౌనిన ఆది కాఠ్కాలికమైనదిమాతమే మానవుడు ఒక పనిని నిర్వర్తించట యనగా మనస్సుయొక్క [ఫేరేపణ శక్తి చేతనే, ఆ (పేరేపణవలన కల్గిన ఆలోచన భౌతికమైన [కియా రూపమును పొందును. ఇట్టి పవ ర్తనా లక్షణములద్వారా బిడ్డల చిత్తవృ్రిని తెలుసుకొనవచ్చును, ఈవివషయములను తలి పుట్టినప్పటినుండీయు పరిశీలించుచుండును ఆందువలననే ఎంతటి (పజ్ఞాశీరియైెన మన న్తత్వవే త్త తెలుసు కోలేనంత (ఎక్కువగా తల్లి తన శిశువునుగూర్చి తెలుసుకొనగలదు.- అందువలన తల్లిగూడ ఒక గొప్ప పిల్లల మన స్తత్వవేత్తయను అభిపాయము కలదు.
Chunk 6 — Janapada-sahityam---pillala-patalu_pages0051-0060.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 14700
OCR Issues:
- ASCII junk on lines: [4, 6, 23, 24, 25]...
Key Terms:
- వారి
- తల్లి
- పిల్లల
- పిల్లలు
- ఇట్టి
- విధముగా
- జానపద
- ఏడువకు
- అట్టి
- శిశువు
- పిల్లలకు
- తల్లులు
- తింటుందో
- వచ్చి
- కొన్ని
- మనస్తత్వ
- వారిని
- వారు
- రక్ష
- ములు
- రెండు
- సంఘములో
- పరిశీలన
- వారికి
- పిల్లలలో
- క్రి
- మానసిక
- నిరాదరణ
- నేర్పుట
- రెండవ
Extractive Summary:
ఇట్టి పిళ్చల హక్కులను సమ్మగముగా [గహించుట కవకాశములు కల్పించుట తల్లిదం్యడుల క_ర్రవ్యము ఇట్టి కర్తవ్య మును మరచిన ఒక; తల్లి ఏ విధముగా పరిహసింపఐడునో ఈ (కింది జానపద గేయనునందు చూడగలము పేల్లీరావే పిల్లీ పిల్లలళల్లీ విల్లలకు పాలిచ్చి పల్లెలకు పోవే 1. తల్లి అనాదరము చూపుట మన భారతీయ సంస్కృతిలో అరుదు కౌని అఇమెతన పనుం యందు లీనమై పిల్లలయందు శద్ధ వపింపకీ పోవుట వారి ఊనికికి పాముఖ్యము నీయక పోవుట, పది మంది ఎదుట ఇతర పిల్లలలో పొల్చితిట్టుట సర్వ సామా న్యము 'ఆ పరిస్థితులలో పీల్చ్ణలయందు పెద్దవారిపై త్రిరగవడుట, తోటివారితో పోట్టాడుట, వస్తువులను చెడగొట్టుట వంటి సిరసన గుణములు అభివ్యద్ధియగును ఈ నిరసన గుణము కాన్బించ కుండునట్టు జానపద వాబ్మయమున తల్లి పిల్లలకు [పేమశీలయై దర్శన మిచ్చుచుండును, నిరాదరణ (ససక్తి జానపద వాబ్మియమునందు మనకు సవతి తల్డుల విషయ ములో మ్మాతము కనఐడును ఉదాహరణ వాలనాగమ్మకథ యందు ళూలష్మి స వతిమాణిక్యాలదే ఏ తల్లి నాగరాజు కాటుకు ఆవతి కాగా మారుటి తల్లి మాణీ క్యాలదేవి సవతి బిడ్డల పీడ విరుగుడుక్తై దాచి సహాయముతో పీల్చలను అనేక విధ ములుగా కష్టపెట్టుట గమనించ దగినది ఈ పరిస్థితులలో సవతి తల్టులు పీల్చిలపై నిరాదరణ చూపుదురు తప్ప ఏ మాతృ హృదయము తన పిల్లలను నిరాదరించి వారి మానసిక వికాసమును కుంటుపడనీయదు, శికువుకు వ్య క్రిత్వము నభివృద్టీ పరచుటకు అవసరమైన సాధనము తన కుటుంబమే.
Chunk 7 — Janapada-sahityam---pillala-patalu_pages0061-0070.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 13811
OCR Issues:
- ASCII junk on lines: [172, 201, 202, 203, 204]...
Key Terms:
- వారి
- పిల్లలు
- పిల్లల
- విధముగా
- కొన్ని
- పిల్లలకు
- ఇట్టి
- పెద్దలు
- కాని
- పెద్దల
- అనుకరణ
- వారు
- అందువలన
- తల్లి
- పరిశీలన
- శిశువు
- దానిని
- మనస్సు
- మంచి
- రెండవ
- అనగా
- తాను
- విషయము
- విషయములను
- తాము
- వస్తువును
- సమయములందు
- మనస్సునందు
- పాటల
- ద్వారా
Extractive Summary:
తై శవదళయందును, కౌమూారదశయందలి ఆలోచనలు ఆస్పష్టములు, ఒక విషయమును |కమ పద్ధతిలో నియమానుసారముగా తెలిసికొనవలయు ననెడి ఓర్పు వారు వహింతురు ఈ దళశయందు కబ్దములవైపు ఆకర్షితులై నంతగా భానములవై పు కారు. ఈ విషయమే తన భార్యతో చెప్పి (బ్రతిమాలెను అందులకామె నీ గురువున్నంతవరక ట్లే చేయుదునని ఒప్పుకొనెను, గుర్వంతి క్షేహియా పూర్వేసంజ్ఞయార్థావబోధనమ్ కరోతి పత్యర్యువతి దధ ₹ బ్దాను శాసనమ్! వారి కుతూహలమును [తుంచివేయక, యుక్తితో కూడిన సమాధానములతో వారి మనస్సులకు ఉపశాంతి కల్గించవలెకు పిల్చ్ణలకు ఈ దళశయందు తల్హులెన్ని యో విషయములను తెలియ పరిచెదరనుటకు జొనపడ సాహిత్మమునందలి యెన్నియో పిల్లల గేయములు (పత్యక సాశత్యములు, తొక్కు పలకులవలన పిళ్లైలయందు వస్తువులను గుర్రించుట: ధారణళ కక్రిని కలిగించుటకు (పయత్నించిరి ముఖ్యముగా ఈ సాహిత్యమున గల పొడుపు కథృల ప్మక్రియ పిల్లలలో పలు విషయములను గూర్చిన కుతూహలము రేకెత్తించుచునే, వారి నుండి సమాధానములు రాబట్టు _ చుండును, ఉదా: !.
Chunk 8 — Janapada-sahityam---pillala-patalu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14663
OCR Issues:
- ASCII junk on lines: [209, 211, 215, 217, 344]
Key Terms:
- పిల్లలు
- వారి
- విధముగా
- వారు
- ఆటలు
- యందు
- వారికి
- పిల్లల
- నుండి
- కొన్ని
- తల్లి
- ఉత్సాహము
- అట్టి
- ఆడుదురు
- పరిశీలన
- పిల్లలలో
- కాని
- వయస్సు
- ఆడుటకు
- పొందుదురు
- ఆటలలో
- ఇట్టి
- పెద్దలు
- దానిని
- ఉదాహరణకు
- తిరిగి
- ముగా
- వరకు
- యెడల
- చిన్న
Extractive Summary:
పిళ్షలయందు వయస్సు వచ్చినకొలది తామొక్కరేకాక, తమ తోటివారితో కలిసిపోపుటకు ఉత్చాహమును చూపుదురు ఉదాహరణకు మొదట వారు ఆడుకొను ఆటవస్తుఫు లెవరైన ముట్టుకొనిన యెడల ఏడ్చెదరు కాని నెలలు పెరిగిన కొలది తనకు తాన్నై ఆటవస్తుపులను ఇతరులకు ఇచ్చుటకు ఉత్సాహము చూపెదరు ఆట వస్తువులు ఇతరుల కిచ్చుటయేగాక వారితో కలిసి ఆ ఆటవన్తువులతో ఆడుటకు సుముఖులగుదురు, ఇట్టి సామూహికమైన ఆటల వలన పిల్లలు మిక్కిలి సంతృప్తి పొందుదుదు, తరతరములుగా వచ్చు ఈ అటలు చాలా వరకు ఆడిమానవుని (పాచీనమైన, అతి కరినమైన నియమనులచే ఆచరింపబడు [కియాకలాపముల సుండి అభివృద్ధిచెందినవి క్షే అంతులేని వ్యాయామమును వారు అటు నిటు నడుచుట ద్వారా పొందుదురు వారికి ఆటు నండి యిటు; ఇటునుండి అటు నరచుటయే అఓ ఈ దళలో పిల్లలు ఒక వస్తువును చేతితో (గహించి (కింద కొట్టుదురు, లేదా దూరమున విసరివేయు దురు తిరిగి అట్లు ఏసరివేసిన వస్తువుశే చేతిలోనికి తీసుకొని మరల విసరివేయు దురు ఇది వారు ఆటగా భావించి ఆనందము పొందుదురు ఈ వచస్సునందు విళల్లలు ఆటవస్తువులను ఒకటి తరువాత మరియొకటి వరుసగా పెట్టుదురు, ఆ ఆట వస్తువులండు స్థానమును వారు మెల్లిమెల్టిగా _గహపించు. ఫలితముగా ఇద్దరు లేక ముగ్గురు ఒక జట్టుగా ఏర్పడి ఆడుదురు ఈ ఆటలు ఆ జట్టుల ఇచ్చరీతిగా ఎప్పటికప్పుడు మారుచుండును.
Chunk 9 — Janapada-sahityam---pillala-patalu_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 13172
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వారి
- జానపద
- పిల్లల
- ఆటలు
- ఇట్టి
- అనగా
- చివుకు
- వారు
- పిల్లలకు
- జేజే
- యందు
- పాటలు
- స్త్రీ
- స్పష్టముగా
- రెండవ
- విషయము
- గూళ్ళు
- తెలుగు
- మనకు
- బాలల
- ఆటవస్తువులు
- బొమ్మలను
- చేసి
- నాయని
- కొరకు
- తల్లులు
- జేజె
- నందు
- వారికి
- అన్నియు
Extractive Summary:
నిజమునకంతయే కద సంసార రధచ్మకములు స్త్రీ పురుషలైనప్పటికి స్త్రీలకు గల బాధ్యశలు ఎక్కున పురుషులు సంసారము నడచుటకు ధనము సంపాదించి అర్ధాంగి చేతియందు పెట్టి తన వాధ్యత నెరవేర్చుకున్నానని నిశ్చింతగా ఉండ గలుగును కాని తన భర్త తెచ్చిన ధనముతో తము అవసరములు గమనించి వ్యయము చేయును తన కుటుంబ సభ్యులను, ఐంధుమి[తులను ఉచితరీతిని అరసీ, అందరిని తృప్తి పరచు అన్నపూర్ణ త్రీ, తన గర్భముక్తా ఫలముల్తై న చిన్నారులను నత్పొౌరులుగా తీర్చిదిద్దవంసిన బాధ్యత ఎక్కువగా స్త్రీలపై నున్నది. వారికి ఎంతయుండునో తాటియాకుల గుగసెలలో నివసించుచు కాయకష్టము చేసి పొట్టపోనుకొను స్త్రీకిని ఆంలియే యండును, ఆ వఏవయము జానపద స్రీంపాటలలో స్పష్టముగా వ్య క్తమగుచుండు.ఏం ఈ గేయములు జానపదుల జీఏత విన్యాసములే అనవచ్చును. [కీడా పదర్శళములు తిరిగి వీనిలో పలురకములు గలవు వానిని సందర్భాను సారముగా వివరించును, ఈ శాఖలన్ని టియందు మౌలికమైన విషయము ఏదో ఒక ప్రబోధము, సందే శము, కర్తవ్యమును నూచించునవిగా కనఐడుసు, ఈ (ప్రబోధము భ కి, నీతి, సం్యపదాయములను: ఆబారములను నిలుపుటకు చెందినదే నదిగా మనకు నృష్టమగా తెలియచున్నది ఇందుకు నిదర్శనములు ఈకింద పేర్కొనునట్టి గేయములే.
Chunk 10 — Janapada-sahityam---pillala-patalu_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12023
OCR Issues:
- ASCII junk on lines: [98, 231]
Key Terms:
- వారి
- భక్తి
- చెలియా
- పిల్లలకు
- జానపద
- భగవంతుని
- నెలతగర్భిణీ
- జోజో
- మూడవ
- తెలుగు
- భావము
- జానపదులకు
- ఏనుగు
- విధముగా
- లాలిపాటలు
- జానపదులు
- మాసము
- బిడ్డ
- బోధకములు
- చూడండి
- కృష్ణమ్మ
- మనస్సునందు
- తల్లి
- మిక్కిలి
- తల్లులు
- గేయము
- నేను
- పాడుపాటలు
- పిల్లల
- భక్తిని
Extractive Summary:
వినయమ్ము లేకుంటె విద్యలూ రోత” అని ఎంతటి విద్యావంతులై నను వినయముండిననే తస్ప వారి విద్యకు సార్ధక్యము అలవడదని తమ పిల్లలకు విద్య, వినయముల వై శిష్ట్రమును విడమరచి చెప్పిరి, ఈ భావము శిష్టులకును, జానపదులకు సమానమెైనదిగా కనఐడును. ఆమె కోరికలు, రుచులను గమనించి వాని నిచ్చుట ఆ యింటిలోని వారందరు తమ కర్రవ్యముగా భావింతురు ఈ [కింది గేయము నందు చూలింత ఏ రుచులను కోరునో గమనించుడు. మంచిమగని కొరకు తమ ఇలవేల్పులను వేడుకొనుచు చేయపూజలు, వతములు, నోములు ఈ విశ్వాస మునే దాటును, ఆభక్రి విళ్వాసములు వారీయందు మిక్కుటముగా నున్నవి, ఆంతటి మహత్రరమైన భక్తి భావమును తమ పిల్చలకై పాడు జోలలయందు పొదిగి వారి మనస్సునందు చొప్పింతురు,
Chunk 11 — Janapada-sahityam---pillala-patalu_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10547
OCR Issues:
- ASCII junk on lines: [43, 389]
Key Terms:
- నేడువకు
- ముద్దు
- ఇచ్చే
- తెచ్చే
- వారి
- నేడునకు
- మూడవ
- తల్లి
- నిన్ను
- జానపద
- వచ్చే
- లాలీ
- నీతి
- పాడుపాటలు
- కోరి
- ఉయ్యాళ్ళు
- యందు
- బిడ్డ
- తల్లులు
- భగవంతుని
- పినతల్లి
- చేతులకు
- తెచ్చె
- నేను
- గేయము
- మానవ
- లాలి
- అనగా
- కుటుంబములోని
- వేమన
Extractive Summary:
ఒక వ్యక్తికి కుటుంబములోని వారిపై ఎంతటి (క్రేమానురాగములు కల్లి యుండునో ఈ కింది గేయమునందు చూపబడినది. పాదు కౌల్పునో ఈ [కింది గేయము వలన స్పష్టమగుచున్నది, ఉల్లాయాచీ = చల్చాయాచీ పొద్దుపొద్దు ఒక్ చాయ = పొద్దెక్క ఒక చాయ పొద్దుపోయే చెల్లమ్మ - జామొక్క చాయ -దొద్దురా గుంటక = తలగడకే పోతె జల్జుజల్దు మని రాలె - జాజిప్తచ్వ్యూలు న్నిద్రపో చెల్లెమ్మా = నీ న్నిదలేలా ఓ. తల్పులు పాడుపాటలు 101 ని,దకన్నాక లొచ్చి = నిన్ను లేపెదరూ న్మిదకు వెయ్యేళ్ళు = నీకు వెయ్యేళ్ల ఆందరి మానుల్టు = చందమామల్లు చెల్లై మామల్టు = రానులక్మనులు, చెల్లెమ్మ బుద్ధులూ = వేను నాదములు నిండు పున్నమినాడూ - చందమామను నిన్ను కోరి పోయాడమ్మ = నీ మేనమామ 1 తమ మనో ఫలముల్జై తమ యింట వెలసిన బాలవేల్చులు దేనిక్తైన మారాను చేయ మొదలుపెట్టిన ఆ తల్లి హసృదయము తల్పడిల్దును, వానిని లాలించుటకు తను పౌండిత్యపు వెల్లునను అనుకోకుండ (పవహింపజేయ (వలిభావంతులు శల్దులు" తల్చులు తమ కన్నుల వెలుగులై న తను చిన్నారు లేడువగా కారణమడిగి ఊర డింతురు.
Chunk 12 — Janapada-sahityam---pillala-patalu_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10383
OCR Issues:
- ASCII junk on lines: [26, 125, 152, 187, 350]...
Key Terms:
- వారి
- నాకు
- పాపడు
- అమ్మాయి
- తల్లి
- అబ్బాయి
- మూడవ
- వారు
- విధముగా
- ఇట్టి
- ఉయ్యాల
- పకరణము
- విషయము
- స్తే
- పాడుపాటలు
- పట్టుకెళ్ళి
- చిన్నినా
- చూచి
- గేయమే
- యింటి
- జానపదులు
- భారతి
- తల్లులు
- చందమామ
- పాలు
- అమ్మ
- కోరిక
- హాయి
- పిల్లల
- చూడుడు
Extractive Summary:
వారు రోజంతయ పడెడిశమ తమ పసిపాపను లాలించుటలో మరిచి ఆనందము ననుభవించెడి నిర్మల మనస్కులు జానపదులు, పసిపాపలు తాము అనుకొన్నవి సాధించుటకు ఏడ్పును సాధనముగొ ఏ విధముగా ఉపయోగింతురో తమ బిడ్డలను లాలించుట యందు పాటను సాధనముగా (గ్రహించి ఆ ఏడ్చును ఆఫపుటలో జానతనమును చూపించిదరను విషయము జ ఇం ిన్నీ నా అమ్మాయీశీర క స్తే స = తెయ్యరా సాలోడనేక్రాన పట్టూ సవం నమ్. వీల్దలకు డానియందలి ఆర్థము తెలియనప్పటికి ఆ పౌటలోగల అయ 3వి సోకినంతనే నాగస్వరము విన్న నాగుల రీ8ిని పసిసిల్టలు తలయ్మెతత్తి ఆడుదురు పిల్లలు అన్నము తినకుండా మారాము ,చేసిన అ శల్టులు ఏీదో విధముగా వారిని ఊగించుచు లాలించి తమ బిడ్డల కడుపు నింపుదురు. ఇంటి వెలు పల ఏనూతము సద్దు వినవబ్బినా అది తమ చిన్నారుల చస్పుడే ననిపించును ఆ చప్పుడువిని ఆ తల్లి ఈ ఏధముగా అనుకొనును,
Chunk 13 — Janapada-sahityam---pillala-patalu_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12730
OCR Issues:
- ASCII junk on lines: [68, 176, 285, 325]
Key Terms:
- వారి
- జానపద
- తల్లి
- గంగెద్దా
- నాయని
- కాని
- గేయము
- కృష్ణకుమారి
- మూడవ
- ఇట్టి
- పిల్లల
- పాపాయి
- తిన్న
- విధముగా
- అమ్మాయి
- బాలానందం
- రామరాజు
- తల్లులు
- పాడుపాటలు
- బిడ్డ
- బిడ్డకు
- వారు
- వారిని
- పిల్లలకు
- వరకు
- కింది
- పిల్చల
- క్తి
- తల్టులు
- అట్టి
Extractive Summary:
ఇట్టి శిరీష కుసుమ పేశలమైన భావమే ఈ [కింది గేయమునందు మనకు కానఐడును, చిక్కుడు పువ్వెదపు = చిలుక ముక్కెరుపు చిగురెరపు = చింతల్పదోరపండెరుపు రక్కెసాపండెరపు = రాగిచెంబెరుపు కానెదపు ఆమ్మాయి = తన వారిలోనే ఇట్టేదే ఆన్ఫాయికి చెందిన మరియొక గేయము లిట్టీతపండెరుపు = చిలుకముక్కెరుపు చింతల్సి చిగురెరపు = జీడిపండెరుపు దానిమ్మపండెరపు - తాంబూలమెరుపు లానెరప్ప అబ్బాయి = తనవారిలో న అను పాటయందలి తమ పిల్లల ఆకారమునకు తల్లులెట్టి మెరుగులు. “'మొక్కైవంగనిది మానై వంగునా'” అను విషయమును స్పష్టముగా తెలిసికొని కాటోలు పిల్టల అవయములు చక్కని కదలికలు గలిగి వారి స్వాధీనములో ఉండుటకు తల్లులు తోడ్పడెదరని తమ చిన్నారులతలను ఏవిధముగా కదలించవలేనో నేర్చుట ఈ క్రింది గేయమునందు కాంచనగును* జానపద స్త్రీలు తమ పిల్చలు ఏడ్వగా ఆ ఏడుపును చూడలేక వారిని నవ్వించుటకు |పయత్నము చేసిరనుటకు సిదర్శనముగా ఈ కింది గేయము కనబడుచున్నది.
Chunk 14 — Janapada-sahityam---pillala-patalu_pages0131-0140.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10319
OCR Issues:
- ASCII junk on lines: [177]
Key Terms:
- పిల్లలు
- పాటలు
- వారి
- పిల్లలకు
- విధముగా
- గేయములు
- పిల్లల
- చిట్టి
- నేను
- ఇట్టి
- వస్తే
- జడవవు
- జడువను
- వారు
- వారికి
- పకరణము
- నేర్చుకొందురు
- చిన్న
- కింద
- విధమైన
- యందు
- తల్లి
- ద్వారా
- పిల్చల
- కాని
- బొమ్మరిల్లు
- నందు
- కలదు
- తల్టులు
- లేదు
Extractive Summary:
అని పాడుదురు ఈ పాట యందలి వివిధమైన పాటలు డా బి రామరాజుగారు పీర్కొనిరి పిల్లలు పదినెలల వారుగా నున్నప్పటి నుండి నగచుట నేర్చుకొందురు తల్లులకు పిల్లలు తమ వచ్చీరాని బుడి బుడీ నడకలతో కృష్ణ లాండనమును జ్ఞ ప్రీకి తెచ్చెదడ మనవారు చిన్న పిళ్చల కాళ్ళుకు గజ్జెలు కట్టుట ఒక అలవాటు పారు అడుగులు వేయనప్పుడు ఆ గజ్జెల ధ్వని పిల్రలకు అనందము నిచ్చుటయే కాక వివిధములైన నడకలను నేర్చుకొందురు చిట్టి చిట్టి మిరియాలు = చెట్టు [కింద ప్రాసి పుట్టమన్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి అల్లి వారింటికి = చల్లకనిటోతె ఆల్చి వారి కుక్క = భొమ్మనె నా కొళ్ళు గజ్జేలు = ఘల్దుమనె 8 వై విధమైన పాట తెలంగాణము నందు (ప్రబారములో నున్నడి ఇటు వంటిదే కించిద్భేదముతో కలదు చిట్టి చిట్టి మిరియాలు చెట్టు [కింద పోసి పుట్టమన్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి బొమ్మరింట భోగం = పొప బిడ్డను కన్నది బిడ్డ తలకు నూనె * నా తలకు నెయ్యి 1. బారి ఆవేళములకు అనుగుణమైన ఊపు వలన రానురాను లయబద్ధముల్లై శబ్దమును పొదగబఐడుట (పారంభమైనది అట్లు ఆర్థవంతములై న గేయములు రూపొందినవి ఆందువలన కవిత్వము లేనిది భాష లేదు మాధుర్యము లేనిది కవిత్వము లేదు ఈ మారు ర్యము గొంతె్రిపెడుకొనుటవల్ద (వ్రభవిల్లును ఇట్లు ఆట, పాట అర్థవత్వము లన్నియా మానవుని ఉనికితో సంబంధము కలిగియన్నవి ఆదిమానవుని నోటి నుండి వెలువడిన ఈ గేయములు తొలిదశలో వారి అవసరములను తెలియ కేయను. మానవ జీవనము గ్లిపరిణామవళమై, జీవన స్థాయిలో సంస్కృతి సుస్ప స్టమైన దశలో ఈ ఆటపౌటలు పైన చెప్పిన మౌలిక విధుల కంటె భిన్నములై న విధుల నెన్నింటినో నిర్వహించసాగినవి ఆందులో ఆట పాటల ద్వారా తల్లి దండ్రులు పీల్చలను ఉడ్చోధించు విధమొకటి వారు తమ పిల్లలకు మౌభికమైన విడ్యాటోధనదే జీవన సరణిని నేర్పుదురు పిలు మొదట పెద్దల ననుకరించి మాటలు నేర్చుకొందురు ఆ పాటలు విని పిల్లలు స్వయముగా పాట లల్లుటను వళము చేసుకొందురు పాటలద్వారా ఆటలు నేర్చుకొందురు చిన్నపిల్లలు పొడు శొను పాటలు సామాన్యముగా (ప్రపంచమంతటను విరివిగానున్నఏ కొన్నియెడల చిన్నపిల్లల మన _స్రత్వము ఆటల ద్వారా భావ్మోడి కృమై, పద విన్యాసమువలన వారియొక్క మనోభావములను బట్టి జానపదగేయముల సృష్టి జరుగును
Chunk 15 — Janapada-sahityam---pillala-patalu_pages0141-0150.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 11101
OCR Issues:
- ASCII junk on lines: [294, 307, 318, 319, 320]...
Key Terms:
- పకృతి
- నేను
- వారి
- ఇట్టి
- పిల్లలు
- పంతులు
- వారికి
- గేయములు
- సేకరించినది
- నాలుగవ
- మరియొక
- పాడుపాటలు
- వారు
- యొక్క
- చూడుడు
- పిల్లలకు
- పిల్లల
- పాటలు
- సంప్రదాయము
- గేయము
- నారాయణ
- మరియొకటి
- యందు
- తన్నేరు
- మనకు
- దీనియందు
- తన్నించుకో
- చిన్ననాడు
- గేయమే
- మేట్టరు
Extractive Summary:
పిల్లలు పాడుపాటలు 185 పిల్లలకు ఐడికివెళ్ళి చదుపుకోవలెనన్న ఎక్కడలేని విసుగు ఆ విసుగు నంతటిని ఐడిపంకులును ఆసవాస్యము చేయట ద్వారా తీర్చుకొందురు పంతులు పంతులు పదలెక్కె వంతులు పెండ్రాం యిబ్లైక్కై 3 ఇట్టి గేయమే మరియొకటి సంతులు ఈ గేయమునందు మేట్టరు-ఆని పిలువ బడినాడు మేట్టరు మేట్టరు మెట్తాంకాయ ల లబ టబ మేట్టరు పెండ్టాం నీరొంకాయ్ 2 అని పాపము పంతులునే కాక పంతుణును చేసుకున్న ఇర్మమునకు ఆతని భార్య కూడ గేలిచేయబడినది అస్పుడు కాని పీల్చలకు పంతులు పైనున్న కసితీరదు కాబోలు పల్లేలలో సామాన్యముగా విద్యాబోధన చేయుటకు (బాహ్మణులే ఉండెడి వారు అందువలననేమో (వావ్మణుడన్న పిల్లలకు కసి చేమ్మడ బేమ్మడ బేడముక్క బేమ్మడి 'పెండ్తాం సుద్దముక్కు క అని గేలిచేయదురు ఈ విద్యాబోధకులను ఆయ్యవారు, సార్, అనుట కళదు ఆ ఆయ్యవారి నేమందురో చూడుడు ఆయ్యగారు అయ్యగారు ఆంతంత ఆయ్యగారి పెండ్డాం ముంతంత * అనియు, కుర్కులున్నాయి పంతులు పిక్కలు దీస్తాయి పంతులు 1 నేను సేకరించినది -నేను చిన్ననాడు నా అనుభవములో పాడినది ౨ జానపడ గేయ వాబ్బయ పరిచయము పుట 80% 8 వానపద గేయ వాబ్మయ పరిచయము పుట 807 4. ఆనీ ఆనందముతో చేతులు (తిప్పుచు తమ గోళ్ళమీద పున్వెయ్యమని బారులుగా పరుగెత్తుచున్న కొంగలను [ప్రాధేయపడుచు ఆడి పాడుడురు ఈ విధముగా చేతులు (తిప్పుచు పాడిన తరువాత గోళ్ళు చూచుకొని దానిపై కొంగలు మచ్చలు వేయునని పిల్లల విశ్వాసము ఇట్టి పరిశీలనాత్మకమైన గేయమే మరియొకటి ఆచార (_పదర్శక గేయములు (పండుగలు పర్యములను పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో కూడినవి) సంప్రదాయము సంస్క్యృతికి జీవము సంప్రదాయముల సమాహారమే సంస్కృతి అందురు సంప్రదాయము ఆచారములు, నమ్మకముల క అలయిళయే అని చెప్పవచ్చును నర్యపదాయ మనగా ఆడి నుండియ మానవ సంఘము చేత విడువఐడకుండ తరతరములుగా: అనివార్యముగా చేపట్టిన ఒక పని గతము లోని సదాబొరములు, ఉత్తమ విశ్వానములు దీనియందు చేరును అందువలన సం్యపదాయము ఆను పదమున కర్టము చాల విశాలమైనది సమ్యక్ (పధానం - సంవదాయం అని సంస్కృతములో దీనికి వ్యుత్చత్రి అర్థము సంవ్రదాయ మను పదమునకు సమానార్థతముగా ఆంగ్లములో ౭61400 అని అందురు ఈ నసంపదాయమునకు నిర శచనము లెన్నియో కలవు పాళ్చాత్యులు నిర్వచించిన నిర్వచనములు భార తీయుల నిర్వచనములకు తుల్యముగా కనబడును ఈ నిర్వచనము వలన తర తరములనుండి గతమునకు సంబంధించిన చారి[తక (ప్రభావము నర్తమానకాలముపై (పసరించి.
Chunk 16 — Janapada-sahityam---pillala-patalu_pages0151-0160.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10458
OCR Issues:
- ASCII junk on lines: [158, 241, 351]
Key Terms:
- బొమ్మ
- దండన
- ఇట్టి
- పాటలు
- ఆచారము
- బొడ్డెమ్మ
- నన్ను
- నీకు
- జాతి
- జానపద
- పాటలలో
- విధముగా
- పండుగ
- చందమామ
- గొబ్బి
- నాకు
- మిన్నేరు
- గౌరి
- పెద్దలు
- దీనిని
- గేయములో
- పిల్టలు
- మొదలగు
- వారి
- అందురు
- తమకు
- భర్త
- కన్యలు
- నేను
- మనకు
Extractive Summary:
అను ఈ గేయములో ప్సిలు బొమ్మరిండ్లు కట్టుకొని పెద్దలు తమ గృహములో ఎట్టి కొార్యకలాసములు ఆచారములు పాటింతురో అట్టివే పిల్టలు తమ "మ్మరంటిలోను జరుపుదురు ఉదావారణకు బౌమ్మకు పెండి చేయట ఆత్తవారింటికి పంపుట, నామ్మ (పసవమగుట మొదలగు కార్య[(కములయందు పొటించెడి ఫియమములను తప్పక ఆచరింతురు పై గేయములో (పనవమైన తరువాత పుట్టిన బిడ్జను ఎవరైన చూడవచ్చిన పురిటి గృహములోనికి చెప్పులు ధరించి వెళ్ళుట మంచిది కాదను ఆచారము, ఏదైన శథవార్త వినిన లేక శర కార్యము జరిగిన యెడల తీపి పదార్థమును వచ్చినవారికి తీనిపించుట వంటి ఆచారములను పిఫ్రైలు ముఖ్యముగా ఆడపిల్లలు వారి పాటలలో నిలిసిరి పీల్లలు వాడుపాటలు [43 అని ఏ ఏధముగా కోరుకొనుచున్నారో చూడుడు మరిది, మరదండ్లు, వలైపూవు, మంకెన పూలవలె ఉండవలెనని కోరుకొనిన, యిక తమ దైవ నమానుడై న భర్త మొగిలి పూవువలె యుండవలెనట 1 ఇన్ని ఆచారములు మనస్సు నందు కన్నా పిల్లలు పదిలసరచుకొని తమ భావి జీవితమును ఒక అభివృద్ధి మార్గమున మలచు కొందురు అందువలననే సంప్రదాయము జాతికి వెన్నెముక అది లేని జాతి వెన్నెముక లేని ళరీరము కన్నెపిబ్చలు చేయ నోముఅలో ముఖ్యమైనది సోవితి గౌరి నోము దీనినే బొమ్మల గౌరి అనియు, గౌరి పున్నమ అని అందురు నిజమునకు ఇది స్త్రీలును బాలికలు కలిసి ఒక చోట గూడి చేయ ్యవతము డీనినే బొమ్మల నోము తిని ఆందురు * ఆ రోజు సన్నాయి బాజాలతో కమ్మరి యింటి నుండి బొమ్మలు కొని తెచ్చి సావ్మితి గౌరిని ప్రతీకగా నిలిపి తొమ్మిది దినములు; దిన మొక నైవేద్య ముతో పూజించు చుందురు దీనిని తొమ్మిది సంవత్సరముల చేయుదురు ఇట్టీ సమయము నందు పొడుకొను పొటలు -
Chunk 17 — Janapada-sahityam---pillala-patalu_pages0161-0170.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 11037
OCR Issues:
- ASCII junk on lines: [220, 263, 264, 265, 266]...
Key Terms:
- పొడుపుకథలు
- పాటలు
- ఇట్టి
- పిల్లలు
- పొడుపు
- బుద్ధి
- పాడు
- యందు
- కోలాటము
- జానపద
- మరియొక
- నేను
- సేకరించినది
- డెందుకు
- వివిధ
- పొడుపుకథల
- రాను
- అనగా
- జాజిరి
- యందలి
- నాలుగవ
- గేయము
- మానవుని
- క్తి
- యవ్వ
- కేవలము
- కూడిన
- నిర్వచనము
- వసంతోత్సవ
- సందర్భములో
Extractive Summary:
ఈ వసంతోత్సవ సందర్భములో పాడు కౌను పాట కోలాటము, జొజిరి పాటలు, జట్టిజాము పాటలు, కాముని హెటలు, వోలీ పాటలు అన్నియ (ఫదారములో నున్నట్లు ఆ పర్వదిన సండర్భమును పరిశీలించిన కనపడు విశేషములు, జట్టీజోము పాటలను గూర్చి దొణప్పగారు వివ రించిరి.. ఇట్టి సందర్భములో మగపిల్దలు ఈ ఏధముగా షపెడ్రుకొందురు? కన్నువోతె మీ అత్త పిల్చనీయది కాలువోతి మీ ఆత్త పిల్చసీయది ఆయిరే బాయికే గొల్లదాన సి మరునంగ తెలువద్ది ఆడిదానకి అను ఈ గేయమునందు నొక తల్చిదర్శడులు తమ బిడ్డలను ఎట్టి ఆంగవైకళ్యము లేని వరునికే వివాహము చేయుదురు. గలదు.2 శ్వ షాట్రలు శేవలము ఒక్క మగపిల్లలకే కొక ఆడువారికి సంబంధించి ఉభయోప యోగ్యములుగా నున్నవి, ఈ విధముగా చిన్నపిల్లలు జాతి సం్యపదాయమును నిలుపు (పతీశలుగా మనము పేర్కొనవచ్చును, శ.
Chunk 18 — Janapada-sahityam---pillala-patalu_pages0171-0180.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8341
OCR Issues:
- ASCII junk on lines: [68, 147, 245, 246]
Key Terms:
- పొడుపు
- నేను
- మరియొక
- పొడుపుకధ
- కథలు
- పిల్లలు
- పాటలు
- నాలుగవ
- వారికి
- మనకు
- విషయము
- యందలి
- వాని
- వేలు
- తిందాం
- కొన్ని
- మాను
- వారి
- పిల్లల
- ఇట్టి
- పాడుపాటలు
- కింది
- బిడ్డలు
- జానపద
- సేకరించినవి
- చెప్పిన
- పకరణము
- రాగా
- నీళ్ళ
- సామాన్యమైన
Extractive Summary:
(మంగళసూ(తము) ఈ [కింది పొడుపుకధ పకషులను సూచించును- పొడల పొడల బువ్వ పొలకమైన గువ్వ బువ్వలోకి మొన్వ పురుగులు తినే అవ్వ రాజులు పొడిచే రవ్వ నున్ననైన గువ్వ నూకలు తినే తవ్వి ఆను ఈ అంత్య పాస యతమైన పొడుపుకధ లోని గూఢార్థము 'కోడి*, సామా న్యముగా ఈ పొడుపు కధ తెలియని జొనపదులుండరు. ల, 8, క, నేను సేకరించినవి సేకరించి పెట్టినదింనా మి్మితురాలు రావ్యసేనులక. (బతికుండి గోతిలో కూర్చునేవాడు (సాలి ఈ పొడుపు కథలు కొన్ని ఒకే వాక్యముతో కూడియున్నను పీల్లలు ఆ వాక్యము
Chunk 19 — Janapada-sahityam---pillala-patalu_pages0181-0190.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 12148
OCR Issues:
- ASCII junk on lines: [85, 199, 200, 201, 215]...
Key Terms:
- పిల్లలు
- గుమ్మడీ
- బిళ్ళ
- జానపద
- కొన్ని
- మానవుడు
- కళలు
- చెమ్మచెక్క
- తెలుగు
- మనకు
- పదము
- యందలి
- మానవ
- ఇట్టి
- వారి
- విధముగా
- యందు
- అట్టి
- వచ్చును
- లలిత
- రాను
- అనేక
- పరిణామము
- ఆటలు
- ద్వారా
- ఎట్టి
- పిల్లల
- పాటల
- ముందు
- ఆటకు
Extractive Summary:
174 నాజుగవ (ప్రకరణ నాలుగ్తుస్టంభాలాట నడిమికి తొడిమికీ కానక రప్పక తన సేరేమంబె ఉట్టి మీడ బెర్టం పొట్టి కాకరకాయ దాభా వొవా _ఎఐడహ బరకూ తన్నులు కిందే య ళల కొకటి, | అని వారి నోటీకి వచ్చినట్టుగా పొడుకొందురు, ఇట్టి [కీణాసూచకమైన మరియొకటి= ఇడి దాగుడు మూళల ఆటకు సంబంధించినది, దాగుడు మూఠా దండాకోర్ సిల్లి వర్చె ఎలుకా దాగె ఎక్కడి దొంగా రికసాగే గప్‌చివ్ సాంబారు బుడ్డి ఈ అదియు. సనాతన భారతీయ సంస్కృృలికి శోభోత్సాదక మైనది ఈ కళాసంపద, కళ అను నర్భము నిచ్చు లాటిన్ పదము 'షీ?ళి, ఇది కొన్ని (పల్యేకమైన అర్థములతో (నిలిచిపోయినది. ఈ లలిత కళలు తమ (పభావమును ఆడ్డాలలోని బిడ్డలపై మొదలుకొని కాటిక్లై ఎదురుచూచు ముదుసలిపై సహితము సమావముగా (పదర్శించును.
Chunk 20 — Janapada-sahityam---pillala-patalu_pages0191-0200.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14858
OCR Issues:
- ASCII junk on lines: [22, 23, 24, 25, 26]...
Key Terms:
- వారు
- కొన్ని
- ఆటలు
- వినోద
- కాని
- కలదు
- యందు
- అందువలన
- మానవుడు
- మొదలగు
- ఆటను
- కాళిదాసు
- ఆశ్వాసము
- అయిదవ
- వచ్చును
- క్రీడలు
- నందు
- పేర్కొనెను
- పేర్కొనబడినవి
- అనునది
- రానురాను
- వాని
- నుండి
- నేర్పరితనము
- వారికి
- నియమ
- విధమైన
- వినోదములు
- ద్యూతములు
- వ్యసన
Extractive Summary:
మానవులకు తమ పనులను నిర్విఘ్నముగా నిర్వ ర్రించుకొనుటక్తై సింహసత్వను, ధృఢకాయము అవళ్యకము మానవుడు తన జీవితమును స్మకనుముగా నడుపుకొనుటకు కాన్ని ముథ్యావసరములను సమకూర్చు కొనెను, ఈ అవసరములలో కొన్ని శరీరసంబంధమైనవి మరికొన్ని మానసిక సంబంధమైనవి. ఈ ఆట మనోహరమైనది. వ్యాసుడును క్నార్రీక వక్ష పక (పథమ దినము నందు సాయర్యతవేకలో ఈ ఆట ఆడవచ్చునని నుగివెను.
Chunk 21 — Janapada-sahityam---pillala-patalu_pages0201-0210.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12626
OCR Issues:
- ASCII junk on lines: [27, 61, 93, 121, 218]...
Key Terms:
- ఆటలు
- విధముగా
- కాయను
- వారి
- ఆటలను
- బాలికలు
- సంబంధములు
- కింది
- ఆటలలో
- కాని
- ఆడునవి
- పోటి
- ఎగురవేసి
- మొదలగునవి
- కొండ
- అనేక
- మూడు
- విధములుగా
- నున్నవి
- విషయమును
- గురుగులాట
- కలవి
- పిల్లల
- క్రీడలు
- వినోద
- ఇట్టి
- చేతిలోనికి
- తరువాత
- అయిదవ
- అనగా
Extractive Summary:
ఈ వినోదాత్మకమైన ఆటరి వలన పిల్లల యందరఠి సౌవోడ్డ భావముః మనో భావ వై కాల్యమను ఉభయవిధములై న (ప్రయోజనములను సాధించును, సామాన్య ముగా పిల్లలకు ఏ దైన (కొత విషయమును బోధించవలెనన్న వారిని [శమకు లోనుచేయక వినోదాత్మకమైన పద్ధతిలో విజ్ఞాన వీజమును వారిలో పెద్దలు నాటి రనుటకు జానపదులలో [పదారములో నున్న [ప్రాచీనమైన పిల్లల ఆటలను పరిశీలించిన ఈ విషయము స్పష్టపడును. ఇప్పుడును పల్లేలలో బాలికల కత్మిపియమైన ఆట, బాలికలు ఈ ఆట ఆడుటలో నిజమునకు వారు ఆది ఆడుచున్నా మను విషయమును మరచి పోయి ఆట యందే లీనమై పోయి తాము ఒక గృహిణిగా, ఒక పిల్లకు తల్లిగా, వియ్యపురాలిగా తాదాత్మ్యమును పొందుట గమనించదగిన విషయము. ఈ విధముగా ఒక బాలిక తన భవివ్యత్తులో తాను చేయటోవు కార్య కమ మంతయు ఈ ఆట ద్వారా పొందును.
Chunk 22 — Janapada-sahityam---pillala-patalu_pages0211-0220.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12643
OCR Issues:
- ASCII junk on lines: [49, 97, 144, 290, 299]...
Key Terms:
- రెండు
- విధముగా
- బాలిక
- నాలుగు
- వారు
- వచ్చి
- రెండవ
- ముక్కు
- దీనినే
- తరువాత
- మొదట
- ఆటలు
- దీనియందు
- ఆటలో
- అందురు
- బాలికలు
- ఆటను
- కాని
- బిళ్ళను
- చేతిలో
- అనియు
- వెళ్ళి
- మొదటి
- రాజుగారి
- బిళ్ళ
- పాల్గొను
- దీనిని
- కొని
- ఎవరు
- పెద్ద
Extractive Summary:
ఆట ఆడుకొనువారు రెండు జట్టులుగా ఏర్పడవలెను, ఈ రెండు జట్టులలో పాల్గొను వారు సమాన సంఖ్యలో ఉండ వలెను, రెండు జట్టులుగా ఏర్పడుటకు ముందు వారిలో ఇద్దరిని పెద్దలుగా నిర్ణ యించు కొందురు, ఈ నిర్ణయము బాలికల ఇష్టమ్ముపై ఆధారపడి యు=డును తరువాత మిగిలిన పిల్పలు జతలుగా ఏర్పడి దూరముగాపోయి వారి ఇష్టమున్న పేర్ద అనగా పువ్వుల స్పేర్డైనను, పండ్ల పేర్నైనను లేక పుల పేళైనను పెట్టుకొనివచ్చి పెద్దలుగా నిర్ణయింపబడిన వాలికవద్ధకు వచ్చి తమ పేర్చు చెప్పు కొని ఎవరు రావలెనో ఎన్నుకొమ్మందురు ఆ పెద్దలు మొదట ఎవరు మొదలు ఎన్నుకొనుట్ తను విషయము చిత్తు బొత్తులువేసి నిర్ణయించుకొందురు. ముందుగా ఆడుటకు నిర్ణయింసబడిన చాలిక ఒక పలుచటి పెంకు ముక్కనుగాని, పలుచటి చిన్నరాయినిగాని చేత బట్టుకొని తనదిక్కులోని మొదటి గదిలో బిళ్ళనువేసి రెండవ బాలికయొక్క గదులనుండి ఒకకాలిపై కుంటుచు తొను పెంకువేసిన గదివరకు వచ్చి ఆ పెంకును తొక్కునట్టుగా దానిమైకి కుంట వలెను. ఈ విధనుగా అన్ని గదులలో బిళ్ళ వేయుచు వచ్చి ఒక గడినుండి వేరొక గడిలోనికి ఈ విధముగా చివరి గడి లోని వరకు బిళ్ళ కాలితోనెట్టుచువచ్చి చివరకు బయటకు నెట్టవలెను.
Chunk 23 — Janapada-sahityam---pillala-patalu_pages0221-0230.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 11380
OCR Issues:
- ASCII junk on lines: [57, 74, 116, 141, 151]...
Key Terms:
- ఆటలు
- పిల్లలు
- పండుగ
- సామాన్యముగా
- ఒకరి
- అయిదవ
- కాని
- ఆడుదురు
- విధముగా
- కొందరు
- ఇట్టి
- తరువాత
- పాడుచు
- తిరుగుచు
- చేతి
- పాడుదురు
- గొబ్బి
- గొబ్బియలో
- బొడ్డెమ్మ
- వారు
- నుండి
- వేసి
- పేరు
- కన్నులు
- దొంగలు
- దండాకోర్
- పిల్లివచ్చె
- ఎక్కడి
- నేను
- అందురు
Extractive Summary:
వారై యుందురు ఆ ఆటలో సామాన్యముగా తల్లి ఆట పెద్దగా నుండి బాలుర మధ్య నిలబడి వారిని తనచుట్టు నిలువ బెట్టును పిదప దొంగను నిర్ణ యించును ఈ నిర్ణయించు. రకము పువ్వుతో పేర్చుదురు దానియందు గౌరీదేవిని నిలిపి ఆ పేర్చిన బొడ్డెమ్మను పీటపై నుంచి దానిచుట్టు చప్పట్లు తట్టుచు పిల్లలు తిరుగుచు ఆడుదురు పిల్లలు ఆడు నప్పుడు "పెద్దలు ఈ సందర్భమున పాడుపాటలను చెప్పుదురు లేక పిల్లలే వారిలో ఎవరైన ఒకరు పాట చెప్పుచుండగా వినేవారును అదియే చరణమును తిరిగి పాడుదురు. పిల్టల ఆటలు 221 గద్దలాబాయికి ఉయ్యాలో ' సీల్పకంటాబోతె న గద్దలన్ని గూడి శ సగం జింపినాయి న ఆ చిర కట్టుకొని శ ఆ రైక దొడ్కొాని 19 ఆంసలా బాయికి శ నీల్టకంటా బోతె ;1 అంసలన్నీ గూడి ః అంత బింపినాయి 13
Chunk 24 — Janapada-sahityam---pillala-patalu_pages0231-0240.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12595
OCR Issues:
- ASCII junk on lines: [83, 186, 260, 261, 322]
Key Terms:
- దొంగ
- ఆటలు
- బాలుడు
- విధముగా
- అప్పుడు
- వారు
- ఆడుదురు
- అందురు
- బాలుని
- గోపాలా
- బాలురు
- ఆలంకి
- దీనిని
- అనియు
- బొంగరం
- కాని
- రెండు
- దొంగను
- కూర్చున్న
- ఆటలలో
- పిల్లల
- ప్రాచీన
- పిల్లలు
- వేటూరి
- కలదు
- ఇప్పుడు
- తిరిగి
- ఎవరినైన
- వారిని
- ఒకరు
Extractive Summary:
ఈ ఆట ఆడునప్పటి పాటలు అంతగా కానరావు కాని వేటూరి (ప్రభాకరళాస్త్ర గారు జానపద బాణీలో వాసిన గేయము కలదు అందువలన ఇది జానపద బాణి అనుకరణమే యని స్పష్టము గిరగిర తిరిగే బొంగరం _ జరజర జరిగె బొంగరం రంగు రంగుల బొంగరం _ ఉంగరమ్ముల బొంగరం చేతి కోలది విసరినన్ _ [మోత పెట్టి తిరుగుడున్ గిరగిర తిరిగే బొంగరం - జర జర జరిగే బొంగరం ౩ ఈ ఆట కేవలము వినోదమునకై బట్టి పందెము లేకుండ ఆడుదురు కొన్ని సమయము అందు పందెముతో ఆడుదురు కాని ఇది కేవలము వినోదాత్మక మైనదనియే చెప్పవచ్చును బ౦డి ఆట దీనిని పల్లెలలో ఎక్కువగా వాలురాడుదురు రెండు తాటి బుజ్జలను చ్మకములుగా ఆమర్చి కంక బద్దలతో కానులను అమర్చి ఒక బండి తయారు చేసి ఆ బండికి ముందరి భాగములో ఒక (తాడును కట్టి లాగుకొని పోవుచు- క్షే నేను సేకరించినది . చూచి వత్తాంరండి * కొని దీనినే ఆలంకి,3 ఆలంక్సిగుడి అందురు అను అభ్యిపాయము కలదు ఈఆలం* ఆటను వివరించు ఆభిిపాయములలో భేదములు కలవు, ఆ భేదాభ్మిప్రాయములను ఆ అట సందర్భముల యందు వివరించితిని ఈ ఐండి ఆటనే ఆలంకి కాదనియు, ఆలంకి పూర్తిగా పై ఆటకు విరుద్ధమని, ఈ రెండు ఆటలను పిల్లలు వేరు వేరుగా ఆడుకొనుటను ఐట్టి తెలియు చున్నది. ఆపుడు తిరిగి ఆ బిళ్ళపడిన స్థలమునుండి గెంతవలయును, ఈ విధముగా ఆడు నప్పుడు లాల కొలుచు సమయములందు లెక్కపెట్టు విధము లయతో కూడియుండి ఒక గేయముగా తోచును ఇవి అనేక విధములుగా కనబడుచున్నవి,
Chunk 25 — Janapada-sahityam---pillala-patalu_pages0241-0250.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12215
OCR Issues:
- ASCII junk on lines: [10, 58, 68, 257, 258]
Key Terms:
- రెండు
- అనియు
- మొదట
- ఆటలు
- వారు
- విధముగా
- బాలుడు
- జట్టు
- ఇట్టి
- ఆటలలో
- పట్టుకొని
- ఒకరు
- ఆడుదురు
- నుండి
- అప్పుడు
- యెడల
- ఆడుట
- దీనిని
- అయిదవ
- ఆతడు
- రావలెను
- ముగా
- బాలుని
- ఉప్పెన
- ఉప్పు
- యందు
- అడ్డు
- వెనుక
- పోవుదురు
- ఇప్పటి
Extractive Summary:
ఈ ఆట సందర్భములో పెట్టుకూతలు అనేక విధములుగా కనఐడుచున్నవి మచ్చునకు ఒక విధమును పేర్కొనెదను. చెడుగుడులో ఇట్టి నియమములేదు, కూత పెట్టిన వానిని ఎందరు పట్టుదురో ఒక వేళ కూత విడువకుండగా తమ జట్టు లోనికి వెళ్ళినచో ఆతనిని పట్టినవారందరు టఓడినట్టు గజింతురు, ఈ ఆట ఆడుచు పెట్టు కూరలు “గుడ్, గడ్, గుడి” అఆనియ *డు, డు. తిరిగి అరై అతనిని దాటుదురు, ఈ విధముగా కమ [క్రమము నంచిన బాలుని ఎత్తును పెంచుచు పోవుదురు, వాలురు అతనిపై నుండి దుముకుటకు [పయత్నింకురు, ఆ [సయత్నములో ఎవ్వరు కృతకృళ్యులగుదురో వారు గెలుపు నొందినట్టు ,.ఈ ఆట సందర్భములో పాడు పొటలు మనకు కొనరావు, వారి జీవితములో పిల్లల ఆటలు పాటలతో గూడి పముఖ స్థానము నండినవని పై విషయము వలన స్పష్టములై నవిగా ఎన్నియో ఆటలు తొలుత గేయములతో కూడి యుండి పరిణామవళమున నేడాగేయము లను తోల్పోయి యండవచ్చును.
Chunk 26 — Janapada-sahityam---pillala-patalu_pages0251-0260.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 14387
OCR Issues:
- ASCII junk on lines: [27, 29, 31, 33, 35]...
Key Terms:
- జానపద
- భాషా
- ద్వారా
- అట్టి
- భాషను
- పిల్లల
- భాషలో
- తరువాత
- గుమ్మాడి
- మానవుడు
- భావములను
- కొన్ని
- కేవలము
- విశేషములు
- వారి
- పిల్లలు
- ధ్వనుల
- నాయని
- గూర్చి
- శికువు
- పదములను
- తల్లులు
- మనకు
- విధముగా
- కాని
- వ్యక్తము
- కమమున
- చేయును
- ఇట్టి
- మానసిక
Extractive Summary:
ఈ ఉద్ధరణమునకు కారణము ఆ థభాషయందలి సవాజ సొందర్యము, భావ (పకటనాశ క్తి అనునఏ, పదునాకండవ ళతాబ్దినుండి చెదురు మదురు కొసనములు, కలెలు, రై ఫియతులు; (గామ నివేదికలు మొదలగునవి ఎప్పటికప్పుడు జనవ్యవహార ములోని భాషను ఛదపరచుచున్నను, అట్టి (గ్రామ్య భాషమై శిష్టులకు ఇరువదియన శతాబ్దముననే అధికారము కలిగినది ఇప్పుడిభాష పఠిళోధించబడుట (సళంసార్దము ఇప్పుడీ భాషా విషయమున డా. ఒక్కాక్కప్పుడు శిపవు ఒక అర్థమును సృృజించు కొనును అంకియేకాళ, ఒక (కొత్తపదమును కూడ నృన్టించుకొనును అప్పుడే ఇంతకుముందా శివను (గ్రహించిన పాత పదజాలము తుడిచిపెట్టుకొనిపోయి (కొత్త [కొత్త పదజాలము వశ్యమగుచుండును, శబ్దము ఒకటియే ఆయినను దానికి ఆ శికువు నిర్ణయించుకొను అర్ధములు మారుచుండవచ్చును [కొత్తగా సృజించుకోను అనేక శబ్దములు సహజ ముగా ఉక్పన్నమగు శిజవు బ్రాగ్విలానములే, ఒక సవాజ కవి తన ఛందస్సును తాను సహజముగా రూపొందించుకొన్నటుల శీకువు కూడా తన పదజాలమును సృజించుకొనును. ఇవి వారికి తెలియ కుండగానే (పయోగింతురు తప్ప కావలెనని పట్టుబట్టి పడికట్టు రాళ్ళవంటి పదములను ఈ పట్టున నుపయోగింపరు తల్టులు పాడే జోలలు, వారి హృదయపు తోతులనుండి వెలునడు మమతల వెల్లువలు అట్టి మమతతో తమ చిన్నారుల అనయనాది విలొనములే తన జీవికాలంకారములుగా అనుభూతి చెందుదురు ఈభాషలో కొన్పించు అలంకారిక సామా[గి వృదయంగమము' + సజు ఈక, ఉంగన్న ఉగ్గపొలు ఇందన్న గంటెడు ఉగ్గు కమ్మన్న ఉమ్మక కక్కక మింగన్న లుంగలు పెట్టక (గుక్కన్న ఓర్వని సవతుల దిష్షన్న ఒస్పుగ మసలర బుచ్చన్న అను గేయమునందు కల “అన్న” అంక్యాన్ముపాస సౌందర్యము వృాదయంగమమైనది, వెళమ్మాడమ్మా-గుమ్మాడి-తీగ పాకింది గుమ్మాడి పంది రెక్కింది గుమ్మాడి = మొగ్గ దొడిగింది గుమ్మాడి 1... బాలభావ- వేటూరి (ప్రభాకరళాన్త్రి, పుట 20. "
Chunk 27 — Janapada-sahityam---pillala-patalu_pages0261-0270.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 11221
OCR Issues:
- ASCII junk on lines: [22, 24, 80, 115, 116]...
Key Terms:
- పిల్లల
- పిల్లలు
- ఇట్టి
- భాషలో
- వారి
- కొన్ని
- విషయము
- ధ్వనుల
- ధ్వని
- నాయని
- చూడవచ్చును
- అట్టి
- పదము
- కోతి
- పకరణము
- విశేషములు
- పదములను
- ధ్వనులను
- పదములు
- డుండుంకడుం
- భాషా
- వారు
- మరియొక
- చిలుక
- ఇట్టే
- జానపద
- తెలుగు
- మానవుడు
- భాషను
- ద్వారా
Extractive Summary:
258 ఆరవ (పకరణము మా ఆయ్య దంతాలు మంచీ ముత్యాలు మా బాబు చేతుల్లు పొట్టకాయల్లు* ఈ క్రింది గేయమున తల్లి తన తోబుట్టువును ఉపమించిన ఉపమాసామాలగి అమె నిత్య జీనిత మందలి సౌమ్మాగియే. “ఉచ్చరితమైన భావను విశ్లేషించగా నేర్చడిన ఆత్యంత _ స్వల్బభాగము ఖాషాధ్యనిక ఇట్టి ధ్వనులు పిల్లల భాషలో తీరుతీరు సోయగములతో కాన్పించును వీల్లలు సాధారణముగా ధ్వనుల ననుకరించుట యన్న బాల ఉక్సాహము_ చూపు దురు, వారు ఈ ధ్వనులను ఒక వస్తువునకు సంశకేతములుగా ఉపయోగించు కొందురు. పెదిమల ఒత్రిడి వలన ధ్వనులను చేయును తువ్వః బువ్వ, ఛుక్, చుక్, మే, పాం పొం అనునవి ఇందులకుదారణములుగా గమనింపవచ్చును మొదట ఈ పదములకెట్టి (సత్యేకొర్థములు లేనప్పటికిని పిల్లల ముఖవిక్కేసముల ద్వారా ఒక పత్యేకమైన ఆర్థమును ఇవి వెలార్చునుః వీనికి పెద్దలు తమ భాషలో ఎట్టి (పాముఖ్యము నివ్వకపోయినను పిల్లల భాషలో యిట్టి భ్వని రూపములు (ప్రముఖస్థానము నాక్రమించినవి.
Chunk 28 — Janapada-sahityam---pillala-patalu_pages0271-0280.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6175
OCR Issues:
- ASCII junk on lines: [25]
Key Terms:
- హూత్
- అనుబంధము
- పాడినది
- చెమ్మచెక్క
- ఎక్కడ
- పిల్లలు
- త్రి
- జిల్లా
- వరంగల్
- రూపములలో
- ఆర్వీయన్
- సుందరం
- కాని
- వారి
- తన్నింది
- బొట్టు
- తెలుగు
- దేముని
- గుళ్ళో
- కోయ్
- వదినా
- వంకాయ
- ముక్కు
- పిల్లల
- నేను
- నీరు
- దెబ్బ
- ముద్దు
- పిల్లి
- భుక్
Extractive Summary:
266 అనుబంధము = 1 పాయిఖాన ” పాకి, ఇస్పీ ముద్దు పౌ పప్ప కలిపి పా కాపీ ని్‌స్కెట్ పా దిక్కెట్ శీపినస్తువు ఎ“ తియ్య చాకిలెట్ పౌ చికి, కాకిలెట్ మంచి పా చిక్క దూర(పదేశమునా అచ్చి (9 ఊరికిపోయింది ” దూర్ పోయింది, బుయ్యిపో ముద్దు ప తియ్యవప్ప (7) అసహ్యము ౫ యాక్, యాక్‌ర్ కుక్కు పా ఉడా (8) చెడ్డది పౌ క్రా రైలుబండి ఎ“ కూబండి పిల్లి స డబిష్స్ (5) నలువు దెబ్బ ౫ బొబ్బ 'పెద్దది అ జెద్ది చాకిలేటు వా తాశకేటు పిస్పరమెంటు ” పిస్పలమెంటు దండం వ దన్నం మిరాయి అ మితాయి పండు = పన్నలు న్మిద వా ' నిదుల తాత వ కొతి చెమ్మ చెక్క ఆట:- 2) చెమ్మచెక్క = చారడేసి మొగ్గ అట్లు నొయ్యంగ = ఆరడించంగ ముత్యాల చెమ్మచెక్క న ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క అ రంగులెయ్యంగ పగడాల చమ్మచెక్క- = పందిరెయ్యంగ పందిట్లా మామామ అ 'పెండ్రిచెయ్యంగ బోలు బోలు కట్టమీడ = బొమ్మలాట ఆడటోదామా = చూడ టోదామా సుండెల్క ముక్కులో అ జెజ్టున్నది జరికి నాకు = పగున్నది అద్దాల కైక£ుద = ముగ్గున్నది ఆత్త నాకౌసల్య ఇ వద్దన్నది.
Chunk 29 — Janapada-sahityam---pillala-patalu_pages0281-0290.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5877
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సందమామ
- జోజో
- పూలేసి
- అనుబంధము
- నాకు
- జిల్లా
- గాదురో
- 1జోజో
- వరంగల్
- ఉయ్యాలో
- రామవరం
- చెమ్మచెక్క
- 1జోటో
- సందమాను
- కరీంనగర్
- జాజిరి
- తిరిగి
- రామంభజే
- హైదాబాద్
- పందిరి
- కట్టమీద
- తిరుగు
- పాడినది
- గిన్నెల్లా
- లేవు
- జోటో
- మీయమ్మ
- ఎలుకొ
- జనగామ
- జిల్టాం
Extractive Summary:
_పొడినది; కారద, ఆజీజ్ నగర్, హైదాబాద్ జిల్టా" ల) చెమ్మచెక్కా = చారడేసి మొగ్గా ముత్యాల చెమ్మచెక్క ఇ ముగ్గులేయంగ రత్నాల చెమ్మచెక్క = రంగులేయంగ పగడాల చెమ్మచెక్క = పందిరేయంగ ఏం పందిరి? 6 అనుబంధము = లి 6, బొడ్డెమ్మ పండుగ రోజులలో బాలికలు పాడు పాట : ఇద్ద రక్కటెల్లెండ్డు ఉయ్యాలో ఒక్కూర కిచ్చిరి 1; ఒక్కడే మాయన్న 39 వచ్చెన్నా వోడు $3 ఎక్టెట్ల చెల్లెలా ॥ ఏరడ్డ మాయె ః ఏరుకూ ఎంపెల్టి 1; తోట లడ్డమాయె న తోట్టకు టొంబ్లై క వెండియెసీలాలు ః వెండియెసీలాల కింద క వెనమ[ది మొలుక క వెనమది మొగ్గకు క వేడే మొగ్గలు ॥ వేడు మొగ్గల ప్రి ఇ; తక్కెడు ప త్తి క మ.సల్టి వండిండి ॥ క - ముత్యాలపత్తి శ పోరగాండ్లు వడికం[డు ॥1 వీరపువ్వూప త్రి ॥ వయస్సుదీ వడికింది ఇ వ[జాలవత్రి | వాలెంత వడికీంది 7 బంగారుప్త[ ॥; మనదికాదమ్మ 11 మన్నె వారితోట ః మనకంటె ఎక్కువా ః్న మన్నెవారెవరూ శ పోయేనూ సీతమ్మ 1; పువ్వునే కఇెంపెనూ శ అంశట్లో మన్నెవారు న రానేవచ్చిరి క ఎవరమ్మ మీరు | పువ్వుదెంపినారు క రాముడు భార్యను 1 నేను సితను అఆబద్రైకె ఘఖూయింటి (| పెద్దాడివిడ్డవూ ఇం అబ్బబ్బ ఈతోట ః.
Chunk 30 — Janapada-sahityam---pillala-patalu_pages0291-0300.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6281
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనుబంధము
- జిల్లా
- నారాయణ
- విమల
- పంతులు
- వరంగల్
- జనగామ
- లేదు
- రామవరం
- పెండ్దం
- చీర్ణవంచ
- సిరిసిల్ల
- కరీంనగర్
- పొమ్మంటి
- తొవ్వున్నది
- లేకుంటె
- కోయలేవు
- కెల్లి
- కనకయ్య
- తాతో
- తెమ్మంటి
- పిట్ట
- కరీంనగరం
- నన్ను
- రాను
- ఓరెల్టిగా
- ఓరెల్లిగా
- బావి
- తింట
- దింట
Extractive Summary:
ల్రీపలీ అనుబంధము = జై శ. బాయిలబడ్ర ఐదనాందెస్త ఎల్లిరాయె బుల్లికొడె కాల్దిద్ది లెంకెకొచ్చి లెంకోనావులు తెంకశేపాయె మనోనావులు దుర్గమల్లేక్కె గడ్డమీది మునల్లి గద్ధరిచ్చి పెన్సై గూట్లై ముసల్ది గుద్దుకే చచ్చెం =నారాయణ, రామవరం, జనగానము కా॥ వరంగల్ బీ, కొటుక బెట్టకున్న క్మరెపిల్ల నూ అన్న రమ్మన్న డర పిల్ల చిన్న చింత కింది కెల్లి 'తొవ్వున్నది చిన్నన్న పెండ్దాం ఉాక్కున్నది పెద్ద చింత కింది కెల్లి తొవ్వున్నది పెద్దన్న 'పెండ్దం జాక్కు.న్నది చిన్న పెంటమీది కెల్లి తొవ్వున్నది చిన్నన్న పెండ్ధం జాక్కున్నది పెద్ద పెంటమీదికెల్లి తొవ్వున్నది పెద్దన్న పెండ్దం జొకు్క్రూన్నది గణగణగంట = కడుపుల మంట మూడుసోల్దు దింట = మూలకు ఐంట అప్పులోల్లా స్తై = చెప్పుదీస్కుతంత అ కృష్ణ, మొం్టుడాల, జనగామ తా,: నరంగల్దు జీ, గోడమీది గొట్పు = అందుకోయి నర్పు గజ్జెల గ్యుర౦ = గమ్మికి కాలం ట్ దిగుట్ల రూపాయి = నీ మొగుడు సిపాయి = విమల, చీర్ణవంచ, కా, సిరిసిల్ల: కరీంనగర్ గుట్టమీద ఆనవృలమంద ఆవులమందకు దండుగ తలిగె దండుగ తలిగితె 'పెద్దెద్దునమ్ము పెద్దెద్దు నమ్ముతె ఐండికి లేదు బండికి లేకుంటె చిన్నెద్దునమ్ము చిన్నెద్దు నమ్ముతె కట్నానికి లేదు కట్నానికి లేపంటె పెద్దబిడ్డనమ్ము
Chunk 31 — Janapada-sahityam---pillala-patalu_pages0301-0310.txt
OCR Score: 72% Telugu coverage
Characters: 7749
OCR Issues:
- ASCII junk on lines: [106, 108, 111, 123, 131]...
Key Terms:
- హైదరాబాదు
- గంగాధరం
- జానపద
- నేదునూరి
- సాహిత్య
- ఉపయుక్త
- అకాడమి
- ఆకాడమి
- గంథసూచిక
- రెండు
- గవ్వల
- గురిగికి
- నోరు
- అనుబంధము
- కృష్ణకుమారి
- భూమిలో
- పాలు
- ఎద్దు
- చేనులో
- కోడి
- సరస్వతీ
- పవర్
- పెన్
- రాజమహేంద్రవరము
- ఆటలు
- ఆర్
- యస్
- తంజావూరు
- సుబ్బారావు
- వాబ్బ్మయ
Extractive Summary:
19020 నుండి 19085 వరక్ష ఓ ప్రతిభ (4) ఈ, సారస్వత వ్యాసములు - నాలుగు నంపుటములు ఆంధ సాహిత్య అకాడమి, హైదరానాదు, ఈ ౧|1164161'5 96[%8౪1067 2౧౮6 రం౪9)00090 కెం6 ౧. 1ఓ.0.. 11.0.. ౪ ఓం4156 నొడ1698006౪., కరిగి... 820067 ఈ 8|౦60166, 64 70 = 19556.
Chunk 32 — Janapada-sahityam---pillala-patalu_pages0311-0315.txt
OCR Score: 23% Telugu coverage
Characters: 1908
OCR Issues:
- ASCII junk on lines: [2, 3, 6, 8, 10]...
Key Terms:
- ఉపయుక్త
- 2౧64
- ౧016
- టగంథసూచిక
- స౧481
- 1౧09
- కిగగ1
- 11౧64
- 6ంగ6ంగ
- సిిం000
- గం్ర్ర
- ౧౩౪౦౧౦106౦
- కగ1౧౫111
- ౧116606
- 871141౧
- ౧616008110
- ఓ614గ6
- గం11౧6
- ౧౭౧౧6
- రింగ్లా౦గ8
- 06౪610000606
- ఓ06418-9-ఓ6౪
- ౧1౧00౧45
- 21౧99100
- ౬8౧౮4866
- శ6401
- ర64౧663
- 7౧06010116
- 11114గ
- గం936౧
Extractive Summary:
ఇ) 1106061, 11౧64 క6గ. న గం11౧6 ౧౭౧౧6 ?4011906/3 - 1952 - 64 ౪0౬ 34, రింగ్లా౦గ8] 2౧4 900121 06౪610000606 ఓ06418-9-ఓ6౪/116, టి ౧1౧00౧45 ఈ 21౧99100 1౫0.