Telugu Indo soviet sasthamandalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఫి దారీ రొ క్‌ ఇండ్‌ ఆ 0 వియటె వ్‌ అంజిక్తాన్సా -. = నిత్పంబంథాలు డా| పప్పల లక్ష్మణరావు శ్రీ స్తపాస్‌ షుంజెంకో

ఇండో - సోవియట్‌ స త్స అబ౦ధాలు ఉపన్యాసాట, లీర్మానొలి, రాష్ట్రకౌన్సిలు స్యం

ళం, (ప చుర ణః

ఇండో = సోవియట్‌ సంస్కృతీ మండలి,

(ఆ౦(ధ్రశాఖ) బకింగహాంచేట (సోన్టు) ఎ విజయవాడ,

ల న క్‌: శే ల్‌“ తో ఛ్‌ స్‌ ?. క్క ల జ టి ను: ర్ట స. ప అ 2 న. .' ౧ స్ట ు య. ఈ గ్‌ క్ట న జ చ్నెక్న్టు మం చ్‌ మ. వణ క ళ్‌ శ చ స శ. ఫ్‌ | | వ్‌! క ట్ర స స య మ శన యి క నీ ష్‌ వ. పనా నో నష శ

సు లా ఇం అ

1954 జూన్‌ 11వ తేదీన ఇండో-సోవియబ్‌ సంస్కృతీ మండలి (ఆంళాఖ) మహాసభ (శ్రీ ఖండవల్లి కృష్ణారావు ఎం యల్‌, వ, గారి అధ్యత్షతేన జరిగింది మహానభను ఇం, సో, సం, మండలి జూతీయ కొన్సిలు అధ్యక్షులు; సోవియచ్‌ భూమిలో పర్యటించి విజేమ అనుభవం గడించినవారు, (వఖ్యాత స్దను అయిన డా! ఎ, పి, బాలిగ (ప్రారంభించారు. (శ్రీ ఎన్‌. మండెంకో సోవియట్‌ బేశ నంన్కృృతీవుండలి (పతి నిధిగా యీమహానభలో పాల్లొని ఉభయ దేశాల (పదల మధ్య సంన్కృృతీ 'స్నేహనత్సంబంధాల వృన్సెవి థోరుతూ తమ నం చేశాన్ని యిచ్చారు, డా! లక్ష ఖొగానగారు యీ పముఖ అతిథులను, మహాసభకు ఏచ్చేసిన (వతినిధులను ఆహ్వానిస్తూ (వబోధాత్మకంగా ఉపన్యసించారు.

ఈ ఉపన్యాసాలను, తీర్మానాలను (ప్రకటింపదలచి తన (వధమ (వమరణగా అం. సో, నం. మండలి ( ఆంధ్రశాఖ) యీ కరషతాన్ని నెలుపరిస్తోంది. ఇందులో ఆనాటి ఉపన్యా సాలను అన్నిటినీ యివ్వదలచాం. గాని. డా! లక్ష తొలత (త్రీ షుంజెంకోగారల ఉవన్యాసాలు మా(తేమే (వాతపూర్వ కంగా ఉండడంవల్ల వాటిని మాత్రమే (వచురించగలిగాముః మిగతా సముఖుల ఉవన్యాసాలు (పచురించ లేక పోయినందుకు విచాగిస్తూ చదునకులు వీటినే అనాటి అందరి ఉపన్యాసాలకు (పాతినిధ్యంగా స్వీకరించవలసిందిగా (పార్థనం "

చదువరుల (ప్రోత్సాహంతో యిలాంటి కరస తాలు, ఇతర (వచురణలు మరికొన్ని తీసుకురాగలమని ఆశిస్తు్టాముం

బాప కాశతకులుం శ

క్షే

గడచిన పదివవ హేను సంవత్సరములలో సోవియట్‌ మిత్రమండలి చేసిన కమి ఫలితముశా. నేకు ఆంధావనిలోనీ (వపజలెబ్నరక్కును సోవియబ్‌ బేశము గుకంచియు, సోవియట్‌ (ప్రజలు వివిధ రంగములలో సాధించిన విజయములును సుపరి చితములై నవి. సోవియట్‌ (ప్రజలు నాజీ హంతకులతో భీకర జీవన్మరణ పోరాటములో ముగ (ప్రపంచమును. ఫాసిస్టు విశాచమునుండి రక్షించుట కపార త్యాగములను "చేయుచున్న దినాలలో వారి త్యాగ,' డై ర్య ఫ్ర్యోములపట్ల భారత (పజల గౌరవమును సానుభూతిని వ్యక్రపర చమటకునూ సోవియట్‌ నమాజము యడల, వారి కళాసాహిత్య, శాస్ర నంన్మృతుల “యడ యినుమడించిన కుతూవహాలమును ఫొంతవరకు తృప్తి పరచు నుద్దేశముతో అప్పటి రోజులలో మ్నీతమండలి స్థాపించ బడినది. అప్పటి పరిఫ్టితులలో మిత్రమండలి తన ఆశయము లలో కొంతవరకు కృతార్థతపొందుటకు కారణము | శే॥ (శ్రీమతి సరోజినీ జేవి, (పథాన న్యాయమూ రి (శ్రీ చాగ్లా వంటి మహనీయులు ఈ సంస్థ కార్యకలాపాలలో పాల్గూనడమే

నని చెప్పక తప్పదు. నాటికన్‌ జేజికినీ (పపంచ పరిస్థితులు మారినవి. రాజ కీయ రంగములో మహత్త్రీర పరిణావోములు నంభవించినవి,

|

గొసిస్టు వ్యతిరేక నం్రామమునుండి సోవియట్‌ జళిము. పదియి వంతముగా బయ ల్వెడలినది. మనము సం్యగామమునుండి రర్వంసహో నర్వాధికారముగల స్యాతంత్యమును సాధించాముం (ప్రపంచమందు జాంతిఛ్యదతలు ఇాత్వతముగ సుస్థిరము చేయు టకు సోవియట్‌ (ప్రజలు, భారతీయిలు కలిసియు, వేశ్వేరగను "చేయుచున్న యత్నములను అంతర్జాతీయ (పజాభ్మిపాయము + (శ్రధ్ధతోనూ, సానుభూలితోనూ గమనించుచున్న ది. అయిననూ, సోవియట్‌. దేశమును గూర్చియూ, వారి ననమూజమును గూశర్చియూ, వారి సంస్క్యృతీ పిజ్ఞునములను గూర్చియూ మన "బేశములో. నేడు చెలేగుచున్న అనుమూనములను, అపోహ లను యమర్కొంని వారియెడల మన బేళ్ళపజలకు సుముఖులను గాను, సుహూద్భావులనుగాను జేయుట అంత సులభమైన పని కాదు. అట్టి ఆశయములను నెరవేర్చుటకు భారత సోవియట్‌ నంనల్భతులయెడ పరస్పర గారవ సానుభూక్కి సౌహోార్షతలను "పెంపొందించి అభివృద్ధి చేయుటకుగాను, ఒక అఖలభారత కేంద మండలి అత్యవసరమని గుర్తించి శీ బాలిగాగారు, తదితర (పము ఖులు ₹0 డేంక్ర్యక్‌ందట ఇండో-సోవియట్‌ కల్చరల్‌ సొమైటీ అను సంస్కృతీ మండలిని స్థాపించి జయ్యప్రదముగా సాగించుచున్న కు, మన (ప్రజలలో సోవియట్‌ నంన్కృతీ విజ్ఞానములపట్లు_ సాను భూపిన్హీ కతూహలమునూ (పోత్సాహ సరుటయీగాక, సోవియబ్‌ కళావాబ్మయముల ఉత్కృృష్టతను, విశిష్టతను, (ప ల్యే కతను బుజువుచేయుదు మన నైజ్ఞునిక చర్మితలో - అవి నెల కొల్పిన నూతన సాంప్రదాయములను మన (పజల కవగతము 'వేయుటయూ _ మన విజ్ఞానము, మన నంన్కల్బమ్క్‌ మస ర్‌

నాగరికత్క మన శాన్ర్రృములవై సోవియట్‌ (పజల దృన్టిని ఆకర్షించుటకును, నేటి మనకళా సారస్వత (వపంచములో ఉదయించుచున్న అభ్యుదయముపట్ల సానుభూతిని "సేశంంచి, అవి వారి కవగాహన చేయుటయు---మన ఇండో _ సోవియట్‌ సంన్క్భ్భతీమండలి ఆం(ధశాఖయొక్క- (వళ్యేక శర్శవ్యము, ఆశర్త వ్య సాధనకు, "నేటి మహాసభలో పాళ్లోనుటకు దయచేసిన మోరందరు శక్తివంచన లేక తోడ్సడెదగని "నేనాశించుచున్నాను, సోవియట్‌ సంస్కృతి వదోఒశ విరుద్ధ అర్థిక విధానమే ననియు, అది రాజకీయ పండితులయొక్కయు, అనక వే లల యొక్కయు వాదోపవాదములలో పాటింపబడు విషయమేగాని సామాన్య జనులకీ వితండ శుష్క_వాదములతో (ప్రమేయము "లేవనియు = మరియొక మెట్టుపోయి.. అనలీ సోవియట్‌ నమా జములో విజ్ఞానమే శూన్యమని మరిళెందరునూ, నేటికినీ , టచారము చేయుచున్నారు. |! ే॥ నెబ్బు దంపతులు నుడివి . నట్లు సోవియట్‌ విజ్ఞానము, సంస్కృృతితరతరములనుండిపాతుకొని పోయిన సాంపదాయముల యొక్క-యు, సిద్ధాంతములి యొక్కయు నత్యమును, ఉపయోగములను (ప్రశ్నించుచు, మానవ నై జని ఫుఠరోగమనములో ఫొ త్త వెలుగుబాటలను మూప్రుచున్న యొక నూతన నాగరికత, ఈ నాగరికత (జా సాహిత్యమునకును, అభ్యుదయ కళలకును కొత్త సిద్ధాంతము లను సృష్టించి శాస్త్రము, విజ్ఞానము సామాన్య జనుల వురోళి వృద్ధికి తో డ్చడునట్లు నూతన సాం్యప్రదాయములను నెలకొల్పి నది, కావున యీ నూతన సోవియట్‌ నంన్క్య్బృతికిని సోవి యటు సంభ నిర్మాణముసకును గల ఆవి కాభావ సంబంధమును శి తో

రంగములలో సాధించిన విజయములను బోధపరపుఖొని, -.మన

సాంవడాయ నంన్క్యృృతుల కనువుగ మన నమాజ పురోళి

వృద్ధికిన్మి ఏజ్ఞాన వికానమునకును మన మాచరింపదగు కార్య గ (శమమును నిర్ణయించుట 'సులభమగును,

-. (వపంచమాదిగా తత్వవే ల్తేలు, - (వవక్షలు, మేధా వంతులు మానవ సౌభాగ్యముకొరకు బోధించిన నైతిక ధర్మములక్షును, ఉన్న తాదర్శములకును, నత్యములకును, "నేడు సోవియట్‌ సంస్కృతి ఆచరణలోసికి తెచ్చిన సిర్ధాంతములకును వై కుధ్యం లేదనియు, (ప్రజా విజ్ఞానమును సెలకొల్పిననాజే యీ యుగప్పురుషులు, మహాత్ములు బోధించిన ఆదర్శములను ఆచర అలో "స్టైుటకు వీలగునని మనము (పజాసామాన్యమునకు నిరూపించవలసీ యున్నది. ఈ మన క _రృవ్యములోని పరిణామ మును సూచించుటకే మన నంస్థను భారత - సోవియట్‌ నసంస్భృతీమండలిగా వ్యవవారించుటకు మనము నిశ్చయించి నాము, ఈ సందర్భంలో మనమొక విషయము ద్ధ్మియం దుంచుకొనవలసి యున్నది. సోవియట్‌ నంన్మ్యృతి విప్ణవా

_ నంతరము ఆకస్మికముగా జన్మించినది కాదు. చిరకాలమునుండ్తి రష్యన్‌ (పజాసామాన్యములో అణగి మణగియున్న శ క్తులకును, . నవాడ విజ్ఞానమునకన్కు విస్తవానంతరము సోవియట్‌ సమా . జము అవకాశములను, (ేలేపణలను, (పోళ్పాహములను కల్పించి, (వజాజనితమైన, (వజానన్ని హీతమైన నిజ నంన్మల్భతి - వికసించి పరెఢవిల్లుటకు తోడ్చడినది, 7

"తెలియజెప్పినంత మ్మాతమున మన బాధ్యత నెరచేరిన్లు " తలంచరాదు, అుఎవంటి నంకుచిత నిర్వచనము మెనకర్తవ్యము నక భంగకరము, నరిమయైన స్నేహమును సామర స్యమును "రెండు 'దేశములమధ్య పెంపొందవలెనన్న నున మా దేశముల విజ్ఞానమును, న్న త్యమును పరన్పరముగా "తెలునుకొనవలె ననెడి అఫిలాప. రెండు బేశముల (పజలలోను ఇనుమడింపవలెను, అంధ నున్క్యకీ విజ్ఞానము; రప్యున్‌ సంస్క్య్యాతీ విజ్ఞానము వలెనే చరితలో వ న్నెశెక్కి.నది, కందుకూ+3 వీశేశలింగము, గురుజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి మొదలై న యుగ ఫురువులు విదానము, సాహీత్యము (పజల పరముజేసి సామాన్య జనులను పిజ్ఞానవంతులుగా చేయుటకు అహో ర్యాత ములు కృమిచేసిరి వారీ (వయన్నముళలో నంఘముసందు కరడుగట్టిన ఛాందనత్యమును, మాస్థత్వమును ఎదుర్కొ-నినల్పిన పోరశాటనములు ఆంధ్రచర్మితలో నువర్శ ఘట్టములు, వాకు నికు మును భాషను నూతన పద్ధతులలో సంస్కరించి ని న్త్సతే నొందిన తెలుగు జూతిని వివిఫరంగములలో చై తన్యవంతముగా చేసిరి, /

సోవియట్‌ (పజలలో మన చేశముయొక్క-_ విజ్ఞాన నాగ రికతలపట్ల అవారగౌరవము కలదనియు, మనము రెండుమూడు శతాబ్బములనుండి సామాజ్యవాద శ్మతువులతో.. నిరంతర పోరాటము నల్పుచు, మన (పజల బీదరికమును, అజ్ఞానమును పారదోలి (ప్రపంచములో తోడిజాతులవలెనే సర్వతోముఖాళి వృద్ధి నందుటకు సాగించుచున్న మనకృషి. వారి మన్ననలను,

ఢి

యనేకమంది (పతినిధులు వప్పుచున్నారు నా పర్యటనలో జీను వారితో. నంభాషించినప్పుడు వాసు మన బేశముపట్ల చూపిన ఆదరాభఖిమానములను, మన దేశ సంస్క న్ని ఇవిహాస మున్తు సారన్వతమును గూర్చి చెలుసుఫొనుటకు వారు చూపిన అతురతయు సాశెంతయా ఆనందము చేకూర్చినవి. మనకును, సా(మాజ్యవాదాల ఛారినుండి విము క్రినొందిన సోవియట్‌. (పజ లకును సన్నిహిత బాంధవ్య నేర్పడిననో మన జాతీయోద్యమ మింశెన్ని యో ఆై అభినృగ్గి చెంది వారి పరిపాలన అంత మొందు నని భయపడి (విటమ్‌పాలకులు మన "రెండు చేశములమధ్య స్నేహా మేర్చడకండ _ త్మీవముగా సాగించిన కుటిల యత్న ములను, ద్యువ్పచారమును మాెస్హరకును కెలిసిన విషయములే, ఆ రోజులలో నహీితము రష్యన్‌ "దీేలీయులు మన విశిష్ట సంస్కృతీ సొం (వ్రదాయుములకు ఫునాదులమిన భారత రామాయణాది. ఇహసానములను, అశ్వఘోషనని “బుద్ధ చర్మితొను, కాళిదాస మహాకవి విరచితములై న*శాకంతకలము,” “మ్రేభఘుసం జేశమును, (పాచీన భారతీయ కధలైెన “పంచ తంతమును, లలూజీలాల్‌ రచించిన *ోక ఏస్తలీలలు” మొదలగు ఉత్తమ సారస్వతమును. వారి స్వభాహలో ననువదించి వారి (ప్రజలకు మన (ప్రాచీన కౌన్నత్యమును "తెలియ జేయుటకు కృషీ "జేయుచుండిరి. మన జాతీయ నాయక్శలెన న్నెహూ పండితుడ, రపీందనాథ్‌ శాకూర్‌ మొదలగు. స్యుపసిన్తులు సోవియట్‌ దేశములో. పర్యటించినప్పుడు వారికి ఆ దేశప్రజలు చా 9

(ప్రజలకుగల (చేమాభిమానములకు తార్కాణము. విజయనగరసా_మాజ్య కాలములో కెలంగాణాలో నివ సించిన రష్యన్‌ నర్తకుడు అధనేసియన్‌ సనికిటిన్‌ మొదలు లివీడీ యేవ్‌, ఓర్లావ్‌, డాక్టర్‌. వోకిన్‌ , వెన్చాగిన్‌ అను సుప్రసిద్ధ రష్యన్‌ "దేశస్తులు మన ేశములో పర్య+3ం దియున్నారకు. రష్యన్‌ భారతీయ విద్యాఖ్యయన వేత్తలు ఫురాతన భారతీయ భాష" లనూ ఆధునిక భారతీయ భాపషలనూ పఠించియున్నారు. గరా సిమ్‌ లబెడెవ్‌. 1801 లో (వచురించిన వ్యావహారిక హిందు స్తానీ భాషా వ్యాకరణము రష్యాలో భారతీయ భాషా ((చురణములలో మొదటిదిం ఆకాలములోనే (పాఫె సర్‌ విట్రోవ్‌ *ఉత్తర భారత బేళములోని (వధాన మాండ లీకాలు”; అను వేపతో. 27 సంక్రటములుగల సంన్కల్భృత భాపూ నిఘం[టువ్చును (పచురించెను. ఇస్లు 19వ శతాబ్దం _ ద్వితీయార్థథాగంలోనూ, అక్టోబరు విప్లవానికి పూర్వమున్ను మినుయీవ్‌, క్రడియావ్‌ స్కీ, ఓ'ఖైన్‌బప్పు, రిట్టర్‌. మొదలుగాగల భారతీయ విద్యాధ్యయన వేత్తలు "పీరుబడసిరి. విస్త వానంతరము - సోవియట్‌ భారతీయ విడద్యాధ్యయన వే త్తలలో సుప్రసిద్ధుడు శీ శ ఎకడమిామియన్‌. ప మి, బన్నికోఎ, ఈయన “పిందూస్తానీలో క్‌స్తమైన (క్రీయలు -_ రష్యన్‌ ఛావలో వాటికి సమానమైన అర్థాల” అన్న (గ్రంథము నొకదాన్నీ, ఒక _ చరాటీ వ్యాకరణాన్నీ, ఉప్పూ, హిందీ వ్యాకరణాన్నీ యిశకీవల లేమ శిష్యులతో కలసి కక్క000 పదములనోగల కపీందీ _ సాన్నన్‌” నిఘంటువును (పచురించామ వి. ఇెస్ట్రాప్నీ అను 10

_ ఏ ఎమ్‌, మెర్వార్డ్‌ రమ్యన్‌ భాషలో తమిళ వ్యావహోరికథాసా వ్యాకరణాన్ని కూడా రచించారు, " అంతేకాదు. రపీరదనాఫ్‌ టాగూర్‌, (వేమచంద్‌, గ్రిస్ణ చందర్‌, ముళ్క్‌-రాజ్‌ ఆనంద్‌, మహాకవి వళ్ళఫోల్‌, హరీంద నాధ్‌, అహమ్మవ్‌ అబ్బాన్‌, నవ్‌తేజ్కీ భవానీ భట్టాచార్య "మొదలగు అఘనిశ రచయితల (గ్రంధాలు సోనీయట్‌ పాఠకుల అఆదరాన్ని దూరగాన్నాయి, ఛారత సోవియట్‌ బేశముల మధ్య ఇీర్చడిన అన్యోన్య స్నేహగారవములను (వజాసామాన్యములో (పగాఢముగా నాటుఇొని, అభివృద్ధి పొందునట్లు చేయుట మన హాధ్యత, మన ఇరు బేశ సంన్క్భృతులలోనూ. కొంత సారూప్యమును,_ పోలి కలును కానపచ్చుచున్నవి. సోవియబొ, ఛారత చేశముల సంస్కృతులు వివిధజాతుల విశిష్ట వీజ్ఞానముల నంలీనమువలన పర్పడిన చే, సోవియట్‌ నంక్కృృతిని అవశావాన చేసుకొనుటకు వివిధ సోవియబజొ జూగుల (ప్రత్యేక ్లే భాసాహిత్యములను కొంత వరవైననూ. తెలుసుకొనుట ఎంత అవనరమో, అళ్లు భారత సంన్క్భృకీ సార్యపడాయములను, బోధపక్పుళొనపలెనన్న, _ భారతసామాఖ్యలోని ఏివిథ జాతులగు ఆంధులు, తమిళులు, వంగ చేశీయులు మున్న గువారి (పత్యేక కళాసాహిత్య విజ్ఞాన ఇ9ి హోసములను 'తెలుసుఫొనుట అనవ్ర్చనరము, వివిధజూతుల సాం దాయ సంస్కృతీ నంలీన నంఘటితములే భారతీయ కళలకు, విజ్ఞానమునకు నై విద్యము, గంభీరత, నై ఇాల్యము చేళూక్చు “చున్నవి, . అందువలన ఆంధ (పజల ఉజ్వలచర్మితేను, శౌ కై

ల ల ర ల?! చర్మితలనోపాటు సోవియట్‌. (పజలకు 'లెలియ చెప్పుట ఎంకో అప్రసరము,

(పంచ కళా, తాశ్రః విజ్ఞాన రంగములలో నేకు సోవియట్‌ సంస్కృతి కలిగిందుచున్న విప్ణవమును, డాని. (వథొవమువలన వచ్చుచున్న పరిణామములను బోధపరచు ఫొనుట ఎంతయో ముఖ్యము, వా : స్తఏక్రతశోను, సానూన్య (వజల నిత్యజీవితముశోనూ సంబంధము సన్నగిల్లి అర్థముకాని అధ్యాత్మిక తత్యముశోనూ, మనుగడలేని మనస్తత్వ సిద్ధాంత నై సర్రీత్యముతో ముడివడిన పా ళ్చాత్య కళా విజ్ఞానములు మానప (శ్రేయస్సుకు నిరపయోగమగుచున్నది. ఈ దుష్ట (పభావముల సెదుర్కొ-ని కళలను, శాస్ర్రుములను, విజ్ఞానమును రశ్చీంచుకొనుటలో సోవియట్‌ కళలలో చా సృవికత, (పజల తోడి నన్ని హీతసంబంధము, (ద్రకృతిశ క్రులను స్వాధీనపరచుకొని జీవితమును సౌఖ్య్యపదముగా చేసుకొనుట ఇాశ్ర్రుధర్శమని బోధించు సోఏయట్‌ సాస్ర్రమూ మనకు తగిన సాధనములు,

ఈ సోవియట్‌ సంస్కృతీ (పభావముమొక్క-. వత్తిడికి అలజడి వంది, పాతసిద్ధాంతిములలోనూ, "దేశ కాలానుగత ముగా వచ్చుచున్న సాంప్రదాయ పద్ధతులలోనూ కలుగసచున్న మార్చును నహించలేక సోవియట్‌. (ప్రభావము విజ్ఞానరంగము లోనే వదోయొక మహోష్మదవమును "తెచ్చిప్వైచున్నదని సామాన్య (ద్రజలను ఛాందసులు, అభివృద్ధినిరోధకులు క్‌బలవర ష్టుచున్నారు. అంలేకాక్క (పఖ్యాతివడసిన రచయితలు, శాత్రజ్ఞలుం కళాకారులు సోవియట్‌ ేశమును పర్యటించు ॥

2

టకున్రు నొి"ఆయిట యాస గు న ౮ల విషయములను చర్చించుటకును అవకాశములు గలుగకుండు నట్లు అనేక ఆటంకములను కల్గించు దున్నా మం కొన్ని బే శాలలో సోవియట్‌ పుస్తకములను, పష్మతికలను కూడా నిపేధిందు చున్నారు,

అయినప్పటికిని సోవియచా సంస్కృతీ (వథావము ఇటీవల బయల్వెడలిన వివిధ దేశముల సాహిత్యములలోనూ, శళలలోనూ (పస్ఫుటముగా గోచరించుచున్నది. దీనికి కారణము సోవియట్‌ సంస్కృతి కొ గవాదములనుగాని, నూతీన సిద్ధాంత ములనుగాని నృవ్టించ లేదు అన్ని దేశముల నైజ్ఞానిక చరిత్రల లోనూ ఎప్పుడో ఒకప్పుడు ఫురోగామిశ క్తులు సిస్థాంతీకరించిన అభ్యుదయ స్యూతములనే "నేటి (వవంచమందలి వివిధ రంగము లలో ఎదుర్కొనుచున్న సమస్యలతో సమన్వయించి సోవియట్‌ విజ్ఞానము స్ప్వీకరించుచున్నదిం

పాశ్చాత్య వునర్వికాస యుగములోను, (ఫెంచి విస్తవ నందర్భములోనూ ఉద్భవిల్లిన మూనవ ఫిద్ధాంతములు, “నేటి సమస్యలను సాహిత్యములోనూ, కళలలోనూ. (పతిబింభించు టకు ఉపయుక్తముగా "భేవనియు వాల్లెర్‌, డిశెన్సు, విక్టర్‌ హ్యూగో, శక్రాల్టాక్‌ మున్నగు పంనొమ్మినవ శతాబ్దపు రచయి తలవలె నేడు సామాన్న(పజల నికృష్ట జీవితమును, సిన్స్బృహను, నిరాశను సానుభూతితో చ్చితించుచు, "ప్టైబడిదారీ విధానము లోనూ, పలసతత్వ మానసిక (పతిప _విలోనూ ఉన్న లోపము లను వేర్కొనినంత మాత్రమున (ప్రజలకు నేడు సాహిత్యము, కళ నన్నిపితములు కాజూలవసి సోవియట్‌ విజ్ఞాన వేేల్తేల

13

వలన చేశ (పజాసీకము, (శామికవగ్గములు కజేడు వారిబేశము స్వాతం్యత్య సాధనకును. జీవిత భఛాగ్యోదయమునకునుు.. సంక్షీ భావము, సమిష్టి సృజనాత్మక చర్యలు అత్యం తావన్యకమని _స్వానుభవ పూర్వకముగా (గ్రహింప గల్లిరి, అందువల్ల నే చేడు సాహేత్యము, లలితకళలు నంగీతము, శాన్ర్రము, సామాన్య (వజలలో* నంఘటితశ క్షి పెంపొందించి, చైతన్యవంతులనుశే సమిష్టి. చర్యలకు ఉప్మకమించునటుల చేయుటలో సాధనములుగా నుపయోగపడవలెను. _ కాన్టననే జీవితములో (వతిరంగము లోనూ గృహజీపనములోేనూ, కాస్థ్రానాలలోను, వివ్యా లయములలోనూ, కచేరలలోనూ, వ్యాపారములోనూ, వ్యవ సాయ శ్షతములలోనూ _ కృళార్ధలగుటకు సంఘీభావము, పరన్పరనపశయము, నమిస్టి 'కార్యాచరణము అతిముఖ్యములని సోవియట్‌ సాహిత్యము, సోవియట్‌ శిల్పము, సోవియట్‌ చ కళ సోవియట్‌ నంగీత నృత్యములు ఎల్లెడలను చాటుచున్నవి, మానవ జీవిశకమునకును మానవచర్యలకును (పకృతి అను బంధమో, రంగస్థల మో కాదనియు, (కృతి _ మాననవునిైై నిక్య (వభానముకల్లి మూనవ కార్యాచరణవలన ' పరివర్హన చందుచున్న దనియు, అందువలన (వళ్ళతిశక్తు లను జయించిన నోడే మానన్చడు పురోగామి కాగలడనియు సోవియట్‌ కళా. వేత్తలు వారి రచనలలో నిరూపించుచున్న రు, సోవియట్‌, శాస్ర్రమునకు (వళ్ళి -రహన్యములను పరికోధించి, అందలి మర్మములను బహిర్షత మొనరించుటయే పరమావనధికాదు.' ఈ (పకృతి శక్తులను సోవియట్‌ (సజల సిరినంపదల నఖివృద్ధి మ!

పరచుటకు ఉపయోగపడు సొధఎములుూ”- పరిణావుము నొందించుటయే సోసియట్‌ శాత్రుఖల (్రధాన లక్ష్యము. ఇదియీ పాన్‌లాన్‌, మిభఛూరిన్‌, లైశంకో, ఫీలాబోవ్‌, లిప్‌మ్క్‌న్‌స్కా యా మొదలుగాగల స్యుపసిద్ధ సోవియట్‌ శాస్ర డల (ప్రూనాశయము, విజ్ఞానాంగములై న సాహిత్యము, కళ శాన్రము ఇటువంటి సామ్యవాద వ్యాన్టవికతను జీవగజ్జగా శలిగ్క్‌ అభ్యుదయకరముగా పరిన్నర్ధనమంది సోవియట్‌ సంన్క్భృ ల$ వన్ని దెచ్చుటయీగాక, మానన విజ్ఞానమునకు మహ త్త రాదర్శములు, లక్ష్య్యములు గల కొత్ధ సరిహద్దులను వర్చ్పరచు చున్నవి,

/ శాని పా ఖ్చాత్య చేశములలోనూ, మన బేశములోనూ నిర్విరామముగా (పచారములోనికి నద్చుచున్న అసంఖ్యాకము లైన పుస్తకములను, సినీమాలను ఒకసారి నిష్పాక్సి క బుద్ధిగో నమిోక్షించి. వాటి అనభ్యతను, అధ్యాన్న ఒరిస్థితిని, అధో గతిని (గ్రహించి వాటివలన సంఘమునకు కలుగుచున్న_ కీడును గుర్తించునప్పుడు మన కశళలోనూ, సాహిత్యములోనూ, ఇాస్ర్రృములోనూ, సోవియట్‌ సంనస్క్య్భృకి (పబోధించుచున్న అభ్యుదయ వా న్తవికభావముల నెలళొల్పుట, ఎంత అవ్రనరమో ఎంత ముఖ్యమగు _ కర్తవ్యమో విశదము కాగలదు నిరాశావాదము, _ మిధ్యావాదము, పలాయనవాదము - ఇవి శీణించి. జైంచి. కృశించుచున్న సంస్కృతికి లక్షణములు, ఇవి దైనందిన జీవిత సమస్యలనుండి (ప్రజల దృష్టిని మరల్చి, నిస్పృహా నిఠాశలను పెంపొందించి, చీనిీతమన్ననూ, అభ్యార్మిక విలవలన్నన్లూ వహ్య్యాఛావమును. కలిగించి, మశ్తుమందువలె

శె

య కాలే ” యై అ - లగుదున్న వి, ఈ సందర్భములో నేడు ఆంధ సాహిత్య సినీమా రంగములలో ద్యోతకమగుచున్న అభ్యుదయ _ వాస్తవిక వపోళడలు, రీతులు ఆహాజనకములు,

పాత సాంపదాయములనుు ఆచారములను ఎద్దుర్కొని' (కొత్త మడిశారములను దిస్దుచున్న యీ యువక అభ్యుదయ , వాదులకు సోవియట్‌ విజ్ఞానములోని' సామ్యవాద వాన్తవికళ ఆదేశ కళాసాహిత్యము లున్నతస్థాయి. నందుకొనుట కెట్లు ఉపయోగపడీనవో. నిరూపించి ఆ నూతన మార్గములో యువకుల కుతూహలమున్సు ఆసక్తిని జనింప జేయగల్లిన మన వీజ్ఞున కళారంగములలో నూతనాధ్యాయములను రచించుటకు సీలగసను, " . .జీవితవ్యాపారములలో మౌానవులు ఒండొరుల వివీధే దృక్పథములను సహించుచు, విశాలహృదయముతో జీవితమును సామరన్యముగను, సౌఖ్యవదాయకముగను సొగుటకు చేసిన యత్నముల వలననే మాసన్చడు విజ్ఞునవంతుడగుచున్నాదుః వివిధ సాంఘీకాదర్శములకును, _ భావములకును మధ్య, సఖ్య +-తను రూపొాండించి పెంపొందించుటయీ నంన్కల్భృతియం .. చంతర్జర్భితమైన ముఖ్యోగ్ధేశము. కాబట్టి, మన జీవిత

  • విధానమును అవలంభవించని యితర "దేశములపట్ల అనవాన = మును, ' ఆదేశములలో నివసించు కోటానకోటి (పజలయెొడ "జ్వేషమును కలిగి అట్టి నంన్కృృతిని అఖిలమించు. వారీ, నందరినీ అణచివేయవలె ననెగి దుక్చుద్ధి అహంకారము
  • లున్న తావ్రలలో, విజ్ఞానముకాని సంస్కృృతికాన్ని తలయళ్తే | శే్ర

'నేరవు, తలయె్తినను అభివృద్ధి కానేంవు తాళత్కా లికముగా అభివృద్ధివెందిననూ, చివరకవి నశించును, (పపంచములో 'న్నేహము, నహసము పెంపొంది శాంతి సుస్థిరముగా స్థాపీంప గలిగించినపుడే, మానవులెల్లరునూ వురోభివృద్ధి పొందగలరు, వివిధ సాంఘిక వ్యవస్థలు (పపంచములో నొకటి్లో నొకటి సఖ్యతతో మెలగగలవని సోవియబ్‌ 'బేశమందలి విజ్ఞాన వేత్తలు తమ దృఢనమ్ముకముగా చిష్పూచున్నారు, ఇట్టి వాతావరణమును వెదజల్లి న సోవియబ్‌ విజ్ఞానవే తలు _ గోర్కీ మైకోవ స్కీ, ఫాడాయేన్‌, ఇల్యాఎహారన్‌ బ్గ అలెక్సిటాల్టాయ్‌, మిఖేల్‌ మోలోకోవ్‌ వీయొక్క (వభావనము మన నూతన అంధ సాహీశ్యముపై కలుగుచుండుట అత్యంతముడావహము న అశాజనకము. అనుమూనము, పిరికితనము, అసనమ్మకము ఆవరించిన నేటి (వపంచంలో సోవీయల్‌ రిచనలందున్సు కళ లందును గోచరిందు శాంతి నంచేశము మానవా? శెంతయో ణే ర్వ్యమును చేళూక్చుచున్నది. శాంతి స్థాపనవొరకును, (వపంచ (పజలమభ్య నన్నిహిత సాంస్కృతిక సంబంధముల కొరకును సోవియట్‌ (ప్రజలు, "భారత (ప్రజలు చేయుచున్న (వయత్నములు జయ్యాపదిములగునని యే మన మాశించుచున్నా ము.

ల... విశాలదృష్టిలో గమంంచితిమేని = సోవియట్‌ సంస్కృ తిని “నేవొక జాతీయ నంస్కృృవిగనే పరిగణింప వలసిన అవన రము లేదని నాకు తోచుచున్నది, వలనన (ప్రపంచనాగరికత విజ్ఞానముల అభివృద్ధికి అవరోధము గ యీర్చకిన అభివృద్ధి నికో ధక సిద్ధాంతిముల బలహీనతిను బట్టబయలు జేయుచు సోప్‌యబ్‌ సంస్కృతి సోవియచ్‌జాతి వికాసమునశేగాక్క, మానవజాతి

| ఎని. క్షార 393౯ %0 4న తృల్యో

సోవియట్‌ సంస్కృతీ (వతీనిధి వర్షము లేదేశ 'మేగినను ఆకే | (వజల హృదయములను చూరగానుటయేశాక-- వారిన్నేహృ సౌహార్గములను _ బలబరచుకొని (పసంచళాంతికి తోడ్చక్షు చున్నవి, ఈమధ్య మస దేశము విచ్చేసిన సోవియట్‌ సంన్క్యక్షీ (వఖినిథివర్షం మనరాస్ట్రములో కార్య(క్రమము లేకపోయునన్యూ వారి వైలును సనహితమావి వారి౨ నందర్శించుటకు ఆంధ పజ మాపిన కుతూహలము ఉత్సాహము మనమెన్నటిఃనీ మరువ జాలము, ఈ (పినిధివగ్గ నభ్యులు సృృత్యములోనూ, సంగీతము లోనూ చూవిన కౌాశలములన్కు నె పుణ్యమును మన్యప్రజల నుప్పాంగించి ఉ్మెజపరచినవి. మాయా క్లిసెచస్కాయా, ముకరము తుగ్గన్‌ బయేవా, రమీద్‌ జెన్సటావ్‌ మొదంగువారి సంగీత నృత్యములు మనలను ఆనందాంబుధి నోలలాడ్షించినవి, ఇటీవల మన దేశమునకు ఎవావిలావా అలడగ్జారడావ్‌, ఎంగల్‌ వక్ష ల నాయకత్వమున ఏచ్చేసిన భౌతికశాస్త్ర వే తల (పతినిధి వర్ణములు మన 'ేశముగో జరుగుచున్న శా్ర్రపరిశోధనలను గురించి (పశంసించుట మనశెంతయో ఉత్సాహము నొసంగినది, "రెండుసంవత్పరముల (శిందట స్యుపసిప సోవియట్‌ సినీమా కళావేత్తలు వెర్కసావ, ఫపుడావ్‌శన్‌, 'మనచేశమందు పర్యటించి మన అభ్యుదయ చ్మితములను (పశంసించుట చెప్పు కొనదగు విషయము. 19851 లో మన చేశమును సందర్శించిన సోవియబ్‌ శళాశాయలు ఎఫనోన్‌, ఛుయికోవ , క్లీమిషన్‌ గాఫ్ల చితించిన చిత్రములు 1958 లో జరిగిన అఖిల సోవియబ్ల్‌ చేశ శళా (పవర్శనములో చూసబడుటయు. ఇటీవల మన చేశము శతి

నములను కావించిన (శ్రీ బరదాఉకీలుగారి నాయకత్వాన పర్యటించిన కళా (వతినిధివర్గము పొందిన ఇజారవాదరణములను అత్యంత ముదానహములు, (శ్రీమతి కములాచబేవి నాయ ,కల్వాన “నెడలిన మహిళా (పతినిధివక్షముసొందిన ఫఘనమగు స్వాగతము (ప్రల్యేకముగా "పేర్కొంనత్నది. సరియైన సంస్కృృని కళ్య జూత్సి భాపా నరిహాన్దుల నతి(క్రమించి. రెండు "బేశముల (వజలమధ్య స్నేహము “పి-పొందించుబలో ఎంత ఎక్కువగా తోడ్చడగలవో ఈ సంస్కృతీ (పతినిధివర్గముల పర్యటనలు నిరూపించినవి.

భారత సోవియట్‌ (పజల సంన్కల్భతీ మై.లికి నిరుపమాన "ీవచేసిన డాక్టరు బాలిగా సమక్షమున సమావేశమైన ఈ మహానభ మన రెండు బేఛముల నెజ్యనికి సంబంధములన్కు ఇంకనూ దృఢతరమగుటకు 'కార్య(కమమును రూపొందించగల మని వీశ్వసించుచున్నాను. సోవియట్‌ భారత (ప్రజలకు లాఖించు నటుల ఒకజాతి ఖ్యావ్మిపతిభలు "ఇండవవారు. తెలుసుకొను నట్లుగా అనేక ఫ్వున్తకములను (పచురించుటయేగాక, మనకళా నై పుణ్యమును, వ్‌జ్ఞ్జాన జాన్నత్యమును (పతిబింబించు చ్మిత వస్తు (పదర్శనములను వర్పరచుటయు, ఉభయ బేశములముధ్య యువకుల యొక్కయు, మహిళలయొకయు కొన్రుజ్ణుల యొక్కయు. మేధావంతులయొక్క_-యు, కార్మిక కర్షకుల మమొక్కో-యు (పతినిధివగ్షము పర్యటనలు వర్పాటుచేయుటయు,

నున కార్యక్రమములో (వథానాంశములుగా నుండవలనుం --వుప్పల అ మృణరా వుం

ఎ

  • 2 ఈ మహానభ మన ఉభయ చేశాల (వజలమధ్య సాంస్కల్భక నంబంధాలలో ఒకళ్ల నూతనాధ్యాయాన్ని ఆరంభిం చడంవల్ల అతి ముఖ్నమైనది,

భారత సోవియజ్‌ జేశాల (వజలమధ్య నానాట "పెరుగు తున్న న్నేహపూర్వక నంబంధాలలో 10590 లో (ప్రథమంగా ఇండో _ సోవియట్‌ సంన్కృృతీమండలి స్థాపించబడడం ఒక అతి [పధానవిషయం,

ఈ మండలి అరంభింపబడ్డ నాటినుండి పొందిన అభివృద్ధి, దాని (పఖ్యాతి, సభ్యత్వ "పెంపుదల సోవియట్‌ యూనియన్‌లో నంస్కృృతిని అవగాహన చేసుఫొంచామనే భారత (పజల దృఢమైన కోర్కెను "తెలియజేస్తోంది.

గత 85 నం[ల శాలంలో అన్ని జీవితరంగాలలోనూ సోవియట్‌ యూనియన్‌ అత్యంత (ప్రధానమైన ఫలితాలను సాధించిందని ఖైర్యంగా చెప్పగలను.

మౌాపార్టీ సోవియబజొ (వభుత్వమూా ేశాన్ని పారి(శామికవంతం చేయడానికి పూనుకున్ననాటి. 19225 ఆస్థిక సం[లో అస్థిక పరిస్థితిని ఒకసారి విచారించుదాము., అనాడు 18,68,000 టన్నుల ఉక్కు, 1,65,25,000 టన్నులకు కొంచెం తక్కువగా బొగ్గు, 18 వందల కట్ట కిలోవాట్ల ఇ

౭౦

లోషోలే ఉత్ప విలోగాని, బొన్లు, నూనె, విద్యుచ్భ్షి ఉత్పత్తై లలోగాని. పెద్ద '్మ్రైబడిదారీ "బ్‌వాలకం ₹ అనాడు మేము వెనుబడియున్నాము మాకు (టాక్ట్రము నూోటారుకాన్సు, , విమానాలుగాని, యంధతెవరికరాల. పర్మిశమగాసి "లేవు, రసా

యన, వ్యావసాయిక యం[తపర్శిశమలు కూడ చెప్పుకోడగి నంతగా ఏమి లేవు*

శాని యీనాశు మాబేశానికి అకి శక్తినంతమైన, సాంశే౭కంశా పరిపూర్జ్యామైన భారీ పరిశ్రమ ఉన్నది

10926 నాటినుండి గడచిన 28 నం[లలో పారి శామి కోత్చ త్రి 29 ₹్టు పెరిగింది. ఈనాడు మేము 21 రెట్లు పెచ్చు ఉక్కును, 19 ఆటు హెచ్చు బొగ్గును, 45 ఆటు పాచ్చు విద్యుచ్చ్షిని ఉత్పన్ని చేస్తున్నాము, ఇంతకంశ₹ు వేగంగానే రసాయన్క ఇంబజనీ*ంగు పర్మిశమలు పెెగాయి; యీ పరిశ్రమల ఇాఖలలో అత్యఫిక భాగం నూతనంగా నృష్టించబడ్డ వే ఇకో ఉత్పత్తి సాధనాల ఉత్ప్తి తీసుకొంకే ఆది దాచాఫు కక్‌ రెట్లు "పెరిగింది

కాని ఇలాంటి విజయాలను సాధించడం సాంన్కల్బతిక విస్తవం లేకుండా సాధ్యపడదని -వేరుగా చెప్ప ననసరంలేదు.

సోవియబ్‌. స్షేబు స్థానించబడ్ల ఆరంభ దినాలనుండ్తీ, సోవియబ్‌ (పజల సంస్కృృవిని అభివృన్సి చేయటానికి సోవియట్‌ (ప్రభుత్వం అధిక (శధ్ధవహిస్తూనే వుంది

1917 లోజరిగిన మహ తేరమైన అఫ్హోబరు సోషలిస్టు విస్త వానికి పూర్వం రష్యాకాడ సాంస్మల్భతికంగా ఇ్రాగా. వెనుక

౮!

112,000 విడ్యాష్థలు గల 91 ఉన్నత వ్‌ద్యా సంస్థలు మాత్రమే ఉండేవి, అధికార అంచనాల (కారం 860 ల్క్షల శాల కాలికలు న్యూతమే "జేశంలోని వివిధ పారశాలలకు వెళ్లే వారు ఇంకా క కోట్ళమంది పిల్లలు నిరశురాస్యులుగా ఉంక్తి పోయారు. ఇకరవ్యన్‌ కాని ఇతర జాతులలో అక్ష.రాన్యత అతి. ఘోరమైన హీనస్థాయిలో ఉండేది. మధ్య ఆసియాలో చదువు 'నేర్చినవారు నూటికి 1 నుంచి క్‌స్టురు మతమే; కొన్ని జిల్లా లలో ఇంకా యీ కాతం ఒకటికంశు తక్కువగా నీ ఉండేది. వెగా నలశ్లై జాతులవారికి లిపిగలభాపు అనలులేనేలేదు. ఇలాంటి విషపూరితమైన వారనత్వం సోవియట్‌ అధికారం (క్రింద మాత్రమే నిర్మూలింపబడింది.

సోవియట్‌ (వభుత్వం తన (వ్రజలకు సర్వసౌక ర్యాలు కలుగజేసిన ఫలితంగా 1989 ఆరంభానికి తన పనసంఖ్యలో (50 నం[లోవు వయసున్న వారివరకు) అక్షరాన్యత 898. 1%ణవరకు “పెంచుకోగలిగింది. ఈనాడు సోవియట్‌ యూనియన్‌లో అందరూ అక్ష రాన్యులే,

1952 68 విద్యా సం॥లో 14 లక్షలకుపైగా విద్యాస్థలు 699 ఉన్నత విజ్యానంస్థలలో చదువుకుంటున్నారు... ఇప్పుడు అన్నిరకాల వ్‌ద్యాలయాలకు వెళ్ళే విద్యాష్టలసంఖ్య డాదాఫు క్ట కోట్ల, 70 లక్షలు ఉన్నది.

(వత్యేకంగా చెప్పుకోవలసించేమం'కు సోవియట్‌ నుధ్యా సియాలో ఉన్నత విద్యాభివృద్ధి నిశితంగాను, అత్యాశ్చర్య కరంగాను “పెరగడం, నేడు యీవీషమయంలో అభివృద్ధి చెందిన

22

పోయాయి. ల

ఉదాహరణకు ; తాజకిస్తాన్‌లో వతి పదివేలమంది జనాభాను 58 నుంది నద్యాష్టలు ఉన్న తవిద్యాలయాలక్షు

1 వెళ్ళుతున్నాకు. అలానే టర్క్‌- మెనిస్తాన్‌లో. (పతి పదివేల

చుందికి 60) మంది, కిర్థ్సి జ్‌లో 64రు, ఉచ్బెకిప్తాన్‌లో '71 మంది పహోజరవ్హతున్నారు. కాని కొన్ని వచేశాలలో యీ నిస్ప త్తి యా (క్రిందివిధంగా వుంది ; ల

ఇరాన్‌లో $ స్టరు ఈజిప్తు టర్కీలలో 18 మంది, స్వీడన్‌లో ౨1 మంది; ఇటలీలో 89, డిన్నార్కులో 82 రు; (ఫొన్చులో 6 రు =

వివిధ దేశాల మధ్య నవహాకారం వృద్ధిపొంది బలవడ డానికి అంతన్హాఫ్రీయ సాంస్కబ్బృతిక సంబంధాలు అతి ముఖ్య మైన ప్యాతను వహీస్తాయని నా దృఢనమ్ముకం. ఈ ేశాలు "పెద్దవైన చిన్న వెనా - (పపంచ సంస్కృతి అనే నమహాసంప దలో తమ వంతును చెల్లిస్తూనే ఉంటాయి,

“ప్రస్తుతం సోవియట్‌ యూనియన్‌ తో అగ్థెక్క సాంస్కృతిక సంబంధాలను విస్షృతం -చేసుకొండామనే బలమైన కోరిక ఒకటి ఉన్నది. ఇండియాతో నహా అనేక విచేశ (పలినిధివన్హాలు ; సోవియట్‌ యూనియన్‌ దర్శించి "వెళ్ళడంలో నే యీవిషయం స్పష్టమవుతోంది. ఒక్క 1958 లోనే సోవియట్‌ సంస్కృతీ సంస్థ అహ్వానంమోద $8 (పతినిధివన్లాలు, 42 (ప్రముఖ వ్య కలు సోవియబొ బేశాన్ని దర్శించారు. ఏకుగాక యితర సంస్థల అహ్వానంవిాద అనేకమంది వ్యక్తులు, (గొాపులు కూడ

లల్లి

వచ్చి "వెళ్ళారు, ఈ సందర్భంలో ఒక్క- విషయం ఉదహరిస్తే చాలు ఏ గత నవంబరులో జరిగిన మహా త్తం అహ్టోబరు నోహలిస్టు విస్తవ 6 వ వార్షికోత్సవానికి 70 కి పైగా విచేశీయ (పతినిఢి వర్షాలు పహోజరై నాయి?

భఛారతబేశంనుండి కూడ చాలా (౧కినిధివన్హాలు, . వ్యక్తులు సోవియట్‌ యూనియన్‌ ను దర్శించటం ఆఅందగూ ఎరిగిన జే. వారిలో పార్ట వుంటు సభ్యులు, రచయికలు, నటకులు, ప(తికా రచయితలు, ఉపాధ్యాయులు, కళాళారులు, వైద్యులు, (ప్రముఖ సాంస్క్బపిక, నెస్జునికవే నలు నంఘ సంస్క గ్రలు, శాంతిక్తై పోరాజేవార, భారత యువజన (పతి నిధులు ఉన్నారు. వీరిలో (శ్రీమతి ఇందిరాగాంధి, కేంద ఆరోగ్య శాఖామంతి 'రాజకుమూరి అమ్మతీ ఇారక్‌, డా! వైఫున్లీన్‌ కిష్టూ, జనరల్‌ సోఖ్టే డజాశ॥ బాలిగ మున్నగు (ద్రఖ్యాత

భారత (పజలతో సన్నిహితమైన, శాంతియితమైన స హసంబేంధాలను కావాలనే సోవియట్‌ (పజల గాథ వాంఛను ఛారత (ప్రజలతో భుజంభుజంకలిపి (ప్రపంచమంతటా శొంి స్థాపనకు వోరాడాలనే. వారి కోళ్ళాను యీ (పలినిధివర్తాల వారు భారతటబేళానికి కొనివచ్చారు. ఈ (కె-థివ ర్లాలన్నీ "పైన నేను వివరించిన విజయాలన్నిటిసీ చూచి గుర్తించారు

సోవియట్‌ భూమిని దర్శించే భారత (తినిధివన్దాల నంఖ్య మరింత "పెపగగలదని నా నమ్మకం, ఇందుకు ఉదావారణగా ఇప్పటిశే మరినెండు (పతినిఫవన్షాలు అహ్యానింపబడ్డాయని తెలియ 'జేయడాన్సికి నంతసిస్తున్నాను. పదహోరుగుుు సభ్యులు

లై

గల మహిళా (పతినిఫెవర్షం ఒకటి సోవియట్‌ బీశం పర్యటించి యీమధ్యనే తిరిగివచ్చింది. ఈ సంసత్పరం ఇం. సో, సం, మండలి తరవ్లున 40 మందిగల (పతినిధివర్గం ఒకటి సోవియట్‌ సంస్కృతీ సంస్థ (వోక్‌, న అహ్వోనంమిద అక్కడకు నెళ్ళ నువ్నది. పోతే, సోవియట్‌ (పభుత్వ సంస్కృృతీశాఖ అహ్వో నాన్ని వురన్క-రించుకొని భారత ేశంనుండి నంగీత్క నాట్య, నటనావే త్తలళోకూడిన ఒక (పతినిధివర్షం సోవియట్‌ దేశం దర్శించాలనే విషయం గురించి (పస్తుతం థారత (పభుత్వ విదేశ శాఖనో నంప్రదిస్తున్నాం. ||

మన ఉళయ (ట్రజలమధ్య పరన్సర అవగాహనను సాధించడానికి న్య క్తిగత సంబంధం అత్యంత (వధానమైన దనడంలో నంబేహం లేదు. ఈ (వతినిధివన్షాల వమూర్చిడి ఇలాంటి వ్యగత నంబంధాలకు మంచి దోహదకారి. కాబట్టి భారత .చేశంనుండి మరికొన్ని (పతినిధివన్తాలు. సోవియట్‌ దేశం వస్తా యనీ, సోవియబ్‌ బేశంనుండికూడ ఇలాం!8 (పతినిధివన్షాలు ఆహ్వానింపబడగలపసీ ఆశిస్తున్నాను,

ఇటీవలనే ఇక్కీడకువచ్చి నెళ్ళిన సోవియట్‌ వైజ్ఞానిక సాంస్కల్బృతిక (పతినిథివన్తాలగురించి మిరందగు ఎరిగే ఉన్నారు. చాలమంది భారతీయులు సోపయటబ్‌ సైన్సు, కళలను గురించి తెలుసుకొన్నారు. వోవియట్‌ (ఎతినిధివ్న నభ్యులు తమ పర్య టనలో మానవునిలోని అత్యు _త్తమ గుణాలను వ్య క్రీ శరించ డానికి పొడుబజే సోవియటబ్‌ కళలోని మానవ తొగన్ని (పదర్శించ డానికి శాయశక్తులా కృషిచేశారు,

25

అలాణే సోవియట్‌ నటకులుకూడ భారతీయ శళానైవి ఛ్యాన్ని భారతీయుల ఆతిధ్యాన్ని 'తెలుసుకోగలిగారు

ఇలాంటి సాంస్కృతిక సంబంధం పరన్సర అవగాహనకు ఎంతో తోడ్పడుతుందని వేరుగా ెప్పనవనరం లేదు.

ఇంతేగాక సోవియట్‌ (ప్రజల జీవితాన్ని, వారివిడదయా లను చ్చిగించే. కళ్యా ఎదర్శనంకూడ సోవియట్‌ బేశ జీవి తాన్ని అర్ధంచేసుకోడానికి ఎంతో ఉపకరిస్తుంది.

ళన్స్య్రి బ్ఞాలిన్‌ గాడ్‌”, తస్పశవియటబ్‌ వుహిళలు “సౌఖ్య శకంొ సోవియట్‌ కళెకారుల అధునాతనకృమీి” వంటి చిత కళా (ప్రదర్శనలను చూచిన భారతీయలు వాటిని (ప్రశంసించారు

అధ్యతన భావిలోనే జవుళి పర్మిశమకు సంబంధించిన నమూనాలతోనహో జవుళి కార్మికుల జీవితాన్ని న్య కృపరచే చ్మితకళా (వదర్శనం ఒకటి వర్చాటు చేయగలమని ఆశిస్తున్నాను. అలాంటి (ప్రదర్శనం సోవియట్‌ కార్తి సాకులు వనిచేసే పరిస్థితులన్యు వారి జీవిత విధానాన్ని భారత (ప్రజలకు "కెలియ జేయగలదమం

(వియస్నేహితులారా 1 ఆంధ్ర బేశంలో నూతనంగా స్థాపింపబడుతున్న యీ ఇండోంసోవియబ్‌ సంస్కృతీమండలి వాఖ మన ఉభయ (పజలమధ్య నన్నిహిత సాంస్క్బృవిక సంబం భఛాలనుు ఉభయబభే శాలమధ్య సాన్నిహి త్యా" ష్‌ బలపరచ్చి "ెంపొాందించగలదని ఆశిద్రాముం

ఎస్‌. మ౦డెంకో.

మహాసభలో ఆమోదించబడిన తీర్మానాలు

  1. సోవియట్‌ యూనియనులోసి, (ప్రజలు పార్మిశా మిక, విద్యా నై ద్య కళారంగాలలో సాధించిన విజయాలను గూర్చి వారు గడించిన అనుభవాలనుగాూర్చి "తెలిసికొన ఫోరే ఆఅం(ధ(్యప్రజలకు అందకుపకరించే సాధనాలయిన ఫిల్ళులు (పదర్శించుట, సారస్వతం అందచేయుట్ట రచయితేల, కళౌ కాకుల సంచారాలు నీర్పాటుచేయుట మొదలై నవాటికి కృమీ చేయుటకు ఆం(ధశాఖ పనిచేస్తుంది. అక్ష, అంధ (పజల జీవి లాన్నీ, కళారూపాలను సోవియబ్‌ (ప్రజలకు "తెలియజేయుటకు అవనర మైన కృషినికూడ ఫొనసాగించుతుంది. ఉభయ చేశాల (పజలమధ్య వైజ్ఞానిక, సొంస్కల్భతీకనం బంధాలను బలపరచి, పరన్నర నెజ్ఞాని కాభివృద్ధివి పొందుటకు ముఖ్యసాధసంగా మన మండలి పనిచేయుటకు, పటిష్టంగా నిర్జించి వృద్ధి చేయుటకు ఆంధ

ఛాఖ పూనుకోవాలని యీ నభవారు తీర్మానించుచున్నారు. | వ. సోవియట్‌ (ప్రజానీకం "తాము సాధించుకొన్న మహత్తర నైతిక భౌతిక విజయాలనూ, గృపహోలు, కర్మా గాళాలు, వ్యవసాయ శే(తాలు, విద్యా వై ద్యాలయాలను సురక్షితంగా శాపొడుకోవాలన్సీ మానవ నాగరికత, విజ్ఞానా లను వపినాశంగావంచే యుద్ధాలను నివారించి ఛొంతి సాధించాలనీ కోరుతున్నారు. శాంతి కాముకులయిన భారత

  • గ్రజానీకం (పపంచ. (పజల శాంకికాంక్షను. బలపరుస్తు న్నారు. (ప్రపంచశాంతిని కాపాడుటకు, , అందుకు నర్వవిధాల

తోడ్చడుటకు అణ్వస్త్రాల నిపేధంద్యారా, ఇండో -వైనా మున్నగు యుర్ధరంగాలలో సత్వర యుద్ధవిరమణడ్వ్యారా, వివాద్యగ్తస్త నమన్యల పరిష్కారానికి శాంకియుతమాస్తాలను అనునరించుటద్వారా కృషిచేయాలని ఈ నభవారు తీర్యానించు చున్నారు,

ఏ5, సోవియట్‌ నంన్క్యృతీ వమిండలివారి ఆహ్వానాన్ని ఫురన్మ-రించుకొని భారత చేశంనుంకి ఇండో సోవియబ్‌ సంస్కృతీ - మండలి తరఫున యీ నంవత్పరాంతంలోగా సోవియబచ్‌భూమికి పంపదలచిన సువ్భాద్భావ (వకినిధివగ్గంలోని అంధనభ్యులను నిర్ణయించుటకు యిీా మండలి ఆంధ శాఖ కౌన్సీలుకు అధికార మివ్వడ మైనది,

ఉ. ఈ మండలి జాతీయకొస్పలువారి నిబంధనావళి ననుసరించి తయారుచేసిన "తెలుగు చిత్తునిబంధనావళిని ఆంధ శాఖ నిబంధనాపళిగా యా నభవారు అమోదించుచున్నారుం

శే