Telugu Idii Charitra noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Idii-Charitra
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/idaii-caraitara
Date: 2026-08-04 09:43
Chunks: 32
Book Overview
Book: Idii-Charitra
Source: https://sundarayya.org/idaii-caraitara
Total OCR chunks analysed: 32
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 92%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- చరిత్ర
- జాతీయ
- జాతి
- నుంచి
- గురించి
- నేటికీ
- ఆర్
- కాని
- చరిత్రను
- కూడా
- దురాక్రమణ
- అనేక
- చాలా
- చరిత
- తాము
- దేశాన్ని
- ఎన్ని
- జాతికి
- శాస్తి
- వారిపై
- నాగరికత
- కింద
- ఉన్నాయి
- మీది
- దేశీయ
- కంపెనీ
- విదేశీ
- తెలియని
- దృక్ళోణం
- మనకు
Per-Chunk Details
Chunk 1 — Idii-Charitra_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 15095
OCR Issues:
- ASCII junk on lines: [46, 47, 48, 49, 50]...
- Repeated punctuation clusters: 15 occurrences
Key Terms:
- చరిత్ర
- జాతీయ
- జాతి
- నుంచి
- గురించి
- నేటికీ
- ఆర్
- కాని
- చరిత్రను
- కూడా
- దురాక్రమణ
- అనేక
- చాలా
- చరిత
- తాము
- దేశాన్ని
- ఎన్ని
- జాతికి
- శాస్తి
- వారిపై
- నాగరికత
- కింద
- ఉన్నాయి
- మీది
- దేశీయ
- కంపెనీ
- విదేశీ
- తెలియని
- దృక్ళోణం
- మనకు
Extractive Summary:
న ఖల అరి ఆ య. ఆ వక్షంవారు, ఈ వక్షంవారు వగలు రాత్రి ఎలా (్రవర్తించారో, వమి రవాన్యాలు మాట్లాడుకున్నారో ఎవరి మననులో ఏముందో తెలునుకుని తలచినంతనే ఎక్కడికైనా వెళ్ళగలిగేట్టు - విషయ నేకరణనో చరిత్ర రచననో చేసేవారికి వరాలివ్వటానికి ఈ కాలంలో ఏ వ్వ్యానుడూ లేదు. తన గద్ద గురించి, దాని వ్యవస్థల గురించి, వివిద ఘటనలకు ఎంతెంత (ప్రాముఖ్యం ఇవ్వదగునన్న దొని గురించి, తన మవోపురుషుల గురించి ఆ జాతికే బాగా తెలుస్తుంది అంటాడు
Chunk 2 — Idii-Charitra_pages0011-0020.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 12742
OCR Issues:
- ASCII junk on lines: [109, 110, 118, 123, 125]...
- Repeated punctuation clusters: 32 occurrences
Key Terms:
- చరిత్ర
- నుంచి
- జాతీయ
- దేశం
- ఉంది
- కూడా
- భారత
- ఎందుకు
- బ్రిటిష్
- మళ్లీ
- దేశంలో
- వందల
- ఇస్లామిక్
- చేసిన
- ఆర్
- వారి
- జాతి
- అనేది
- ఎన్ని
- అసలు
- అర్ధం
- అనేక
- దేశాన్ని
- విషయంలో
- చేతులు
- మనకు
- దాని
- సామ్రాజ్య
- ఇండియా
- కొన్ని
Extractive Summary:
ఇస్లామిక్ ప్రభువుల, (భిటిష్ పాలకుల పాపాలను మన మవాోళ్ళులు పెద్ద మననుతో క్షమించి... పాత నంగతులు మరచిపోయి అంతా కలిసి అన్నదమ్ముల్లా ఈ కొలవు అవనరాలను ఆలోచించటమే కర్తవ్యమని ఉదాత్తంగా చేసిన ఉద్భోధను ఐతకనేర్చిన మనం మరొకలా అర్ధం చేసుకున్నాం. ఈ దృష్టితో మన చరిత్రను అధ్యయనం చేస్తే మనకు మనమే కొత్త రీతిలో అర్ధమవుతాం. ఎవ్పుడో చదువుకున్నది, ఎక్పుడో నేర్పింది ఇవ్పుదు కాగితం మీద పెట్టటం కాకుందా... ఏ (గ్రంధాలు చదవాలో తెలునుకునేందుకు వ్రయళ్నిన్తూ, ఆ (గ్రంధాలను నంపాదించటానికి ఐవము(పప్రయత్నాలు చేస్తూ, దొరికినవి దొరికినట్టు చదువుతూ, చదివిన దానిని అర్ధం చేసుకుని ఆయా అంశాల ఆధారంగా ఒక దారం దారికించుకుని, విరుద్దాంశాలను నమన్వయం పరిచేందుకు వ్రయత్నిస్తూ... రాసింది రాసినట్టుగా ఏ వారానికావారం ఆంధ్రభూమి అదివారం అనుబంధంలో (వ్రచురిన్తూ.. ఒక భాగాన్ని ముగించాక తరువాయి భాగం విషయ సేకరణకు ఉపష్య(కమిస్తూ పోవడంవల్ల నా వరకు ఇది కంటిన్యుయన్ ఎడ్యుకేషన్ ఇంతకుముందు తెలియని అనేక విషయాలను ఈ వనివల్ల తెలునుకోగలిగానని నాకు తృప్తి పైన పేర్ళొన్న పరిమితులన్నిటి ప్రభావమూ ఇందులోని అంశాల సమగ్రత, నిర్దుష్టతల మీద సహజంగానే ఉంటుంది.
Chunk 3 — Idii-Charitra_pages0021-0030.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 20952
OCR Issues:
- ASCII junk on lines: [24, 25, 26, 27, 28]...
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- సాహు
- మరారా
- తారాబాయి
- నుంచి
- శివాజీ
- వారు
- కూడా
- మొగలు
- కాని
- మొగల్
- వల్ల
- వారికి
- ఆర్
- కాదు
- అతడి
- సాహుకు
- కోటను
- ఇంగ్లీషు
- జాతీయ
- శక్తి
- తప్ప
- మధ్య
- చేసి
- వారి
- పెద్ద
- చరిత్ర
- కొత్త
- తిరిగి
- శంభాజీ
- మొగలుల
Extractive Summary:
మొగల్ సామ్రాజ్యం బలహీనపడిన దరిమిలా ఎక్కడికక్కడ తల ఎగరేసిన స్వదేశీ ప్రభువులు పరస్పరం కాట్లాడుకోగా పిట్టలపోరు పిల్లి తీర్చిన చందంగా ఆంగ్లేయులు లాభపడ్డారనీ... మన రాజుల మధ్య వీరోధాలను తెలివిగా వాడుకుని తలవని తలంపుగా క్రమేణా దేశాన్ని వశపరచుకున్నారనీ వారంటారు. కాని ఆ విచ్చిన్నానికి ఈ జైవసానికీ నడుమ దేశంలో శాజకీయ శూన్యమేదీ ఆవరించలేదు. తనకు వారసుడయ్యే యోగ్యత శంభాజీకి లేదని చెప్పి అవసాన దశలో శివాజీయే అతడిని ఖైదు చేశాడనీ... ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా తన భర్త రాజారాం, తాను కలిసి కష్టపడి ప్రస్తుత మరారా సామ్రాజ్యాన్ని పునర్నిర్మించామనీ... కాబట్టి ఆ శంభాజీ కొడుకుకు తమ సింహాసనం మీద ఏ మాత్రం హక్కులేదని ఆమె ఖండితంగా చెప్పింది.
Chunk 4 — Idii-Charitra_pages0031-0040.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 23828
OCR Issues:
- ASCII junk on lines: [14, 90, 99, 100, 101]...
- Repeated punctuation clusters: 17 occurrences
Key Terms:
- బాలాజీ
- బాజీరావు
- సాహు
- పీష్వా
- నుంచి
- శివాజీ
- మరారా
- సాహుకు
- రాజకీయ
- అతడి
- మొగలుల
- రాజు
- అతడికి
- ఆర్
- సయ్యద్
- లేదు
- విశ్వనాధ్
- చక్రవర్తి
- వరకూ
- చేసి
- చేసుకుని
- మరాఠా
- జాతీయ
- సైనిక
- అన్నాడు
- వారు
- వసూలు
- కొత్త
- తండ్రి
- మీదే
Extractive Summary:
ఈ సంగతి చక్కగా (గ్రహించే శివాజీ తన రాజ్యమంతటా సైన్యాధికారులకు, సివిల్ అధికారులకు , జాగీర్లిచ్చే పద్దతిని రద్దు చేసి పీష్వా నుంచి సాధారణ సిపాయి వరకూ ప్రతి ఒక్కరికీ కేంద్ర ఖజానా నుంచే క్రమ ప్రకారం జీతం చెల్లించే ఏర్పాటు చేశాడు. అందుకే సమాఖ్యలో కలిసిన యోధులు ఎవరి ప్రాంతంలో వారు ఆధిపత్యం చలాయిస్తూనే ఉమ్మడిన సాహురాజు సార్వభౌమత్వాన్ని అంగీకరించేట్టూ... ఉత్తర్వులు, రాతకోతలు అన్నీ ఆ రాజు పేరు మీదే జరిగేటట్టూ... పతి ఒప్పందానికీ, (ప్రతి దండయాత్రకూ ఆయన అనుమతి తీసుకునేట్టూ, నాణేలను కూడా ఆయన పేరునే ముద్రించేటట్టూ పీష్వా బాలాజీ అంగీకరింపజేశాడు. శత్రువు మహా బలశాలి అయిన ఆ కాలంలోనే ఆయన అంత ప్రతాపాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు మనమెందుకు వెనకాడాలి?
Chunk 5 — Idii-Charitra_pages0041-0050.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 21932
OCR Issues:
- ASCII junk on lines: [8, 22, 99, 158, 169]...
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- నిజాం
- బాజీరావు
- నుంచి
- అతడు
- ఛత్రసాల్
- వారి
- సాహు
- కూడా
- చేసి
- అతడి
- నిజాంకు
- ఉన్నాడు
- వారు
- యుద్ధం
- శివాజీ
- సైన్యంతో
- తిరిగి
- మళ్లీ
- మరారాల
- సంగతి
- ఉన్న
- మొగల్
- మొగలు
- మాళవ
- పెద్ద
- చేశాడు
- ఆర్
- తప్ప
- లేదు
- వచ్చి
Extractive Summary:
పంపాష రోనికాం ముందుగా నది దాటి, మిగతా వారి కోసం ని వెనక్కి అ అదను భక్తం” న్యం ఈ ఒడ్డున, శతఘ్సులు ఆ ఒద్దున ఉండి వలసి ల్సింల పారం ఆగ వేచి ఉన్నబాజీరావు తన అశ్వదళంతో నిజాం మీదికి ఉరి . అప్పుదు ఛతసాల్‌కి వన్నెందేళ్లు, నానా అవస్థలు పడి పెద్దయ్యాక తన తండ్రి మీద అభిమానం గల రాజా జయనింగును ఆ(శ్రయించాడు. పరాయివాడు కలిసి రాకపోయినా, కనీసం తోడబుట్టిన అన్న సహాయం చేయకపోతాడా అనుకుని నర్మద దాటి తన సీమకు పోయి ఒక మోస్తరు ప్రాబల్యంగల సోదరుడు రతన్ షా దగ్గరికి ఛత్రసాల్ వెళ్లాడు.
Chunk 6 — Idii-Charitra_pages0051-0060.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 19824
OCR Issues:
- ASCII junk on lines: [58, 70, 71, 72, 76]...
- Repeated punctuation clusters: 21 occurrences
Key Terms:
- ఛత్రసాల్
- నుంచి
- బాజీరావు
- అతడి
- పాదుషా
- అతడికి
- ఖాన్
- ముహమ్మద్
- రాజా
- కూడా
- సైన్యాన్ని
- వచ్చి
- వెళ్ళి
- మొగలు
- అతడు
- లేదు
- సైన్యంతో
- ఆర్
- మరారా
- ఢిల్లీ
- పంపాడు
- గొప్ప
- హిందూ
- బుందేల్‌ఖండ్
- చిత్తుగా
- సైన్యం
- కుమారుడు
- మొగల్
- తరవాత
- అనేక
Extractive Summary:
ఈ (ప్రతిఘటనకు మండిపడి హిందువుల మీద బెరంగజేబు ఎలాంటి ్రతికారం తీర్చుకుంటాడో... ఎంత ఖారీ సైన్యాన్ని తమ మీదికి ప్రయోగిస్తాడో... ఆ బెడదను ఎలా తట్టుకోవాలోనని జనం కలవరపడుతూండగా ఛత్రసాల్ రంగంలోకి దూకాడు. 1006166 ల[8లుం6 116 821 20 గెశ2జర2క2 వజస2 6000606 జ జయ్యి” 01,00,000 10156 24 ౧౦౧౫6 10 25354 [22 0020021 జు [26 0అ్రంతి స 0జయిు26 ఖు క2గబ్రజ9% 11 శబ. సామాజ్యానికి అంత్యకాలం ఆనన్నమైంది... ఆ సెన్యాన్ని తిరుగకొట్టటానిక్రి వేసిన ఏ పధకమూ వని చేయలేదు.
Chunk 7 — Idii-Charitra_pages0061-0070.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 21055
OCR Issues:
- ASCII junk on lines: [8, 9, 10, 11, 12]...
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- బాజీరావు
- మస్తానీ
- నుంచి
- అతడి
- కూడా
- తనను
- మస్తానీని
- మొగలు
- బాజీరావుకు
- తాను
- ఆర్
- తనకు
- లేదు
- మొగల్
- అనేక
- చరిత్ర
- చాలా
- తమ్ముడు
- కనుక
- ముస్లిం
- మరారాల
- మరారా
- సైన్యంతో
- శివాజీ
- హిందూ
- అంతటి
- పేరు
- కాదు
- ఆమెను
- తల్లి
Extractive Summary:
పుణెలో తాను నిర్మించిన శనివార్ పాలెస్‌లో (శనివారం శంకుస్తాపన జరిగింది కనుక ఆ పేరు) మస్తానీ కోసం (ప్రత్యేకంగా ఒక వాటా కట్టించి భారీ సమయంలో ఎక్కువ భాగం ఆమెతోనే గడిపేవాడు. ఈ విషయంలో కులం అంతా ఒక్కకట్టుపై నిలిచి, పొరోహిత్యానికి ఏ (బ్రాహ్మడూ అంగీకరించక పోవడంతో బాజీరావు గత్యంతరం లేక ఆ కుమారుడికి 'షంషేర్ బహాదూరో అని పేరు పెట్టి ముసల్మానుగానే పెంచాడు. ఆ మగమహారాజు చివరి దశలో తన ఖర్మకు తనను వదిలేసినా తాను మాత్రం ప్రాణాలన్నీ నాథుడి మీదే పెట్టుకుని బతికింది.
Chunk 8 — Idii-Charitra_pages0071-0080.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 21776
OCR Issues:
- ASCII junk on lines: [1, 2, 33, 64, 65]...
- Repeated punctuation clusters: 19 occurrences
Key Terms:
- సాహు
- నుంచి
- అతడి
- మొగలు
- బాలాజీ
- పీష్వా
- కూడా
- మరారా
- కోసం
- రాజు
- బాజీరావు
- సాహుకు
- తారాబాయి
- కాదు
- హిందూ
- ఆర్
- కుమారుడు
- కాని
- బాలాజీరావు
- చేశాడు
- రాజ్యం
- భార్య
- అతడు
- తండ్రి
- రాజ్యాన్ని
- ఎన్ని
- నేను
- వారి
- అయిన
- చరిత్ర
Extractive Summary:
ప్రభువుకు గల ఈ బానిస మనస్తత్వం వల్లే - తన తండ్రి బాజీరావు భజధిలంతో జయించిన మాళవకు సుబీదారీ సనద్' ఉత్తర్వును పాదుషా నుంచి పొందడానికి పీష్వా బాలాజీరావు తన దౌత్య ప్రజ్ఞనంతా వినియోగించవలసి వచ్చింది. ఆ తరువాత 30 ఏళ్లుగా నిర్బంధంలో చచ్చిన పాములా పడి ఉన్న తారాబాయి నాటికి నేడు తన దగ్గరికి దూతను పంపటమేమిటి అని సాహు ఆశ్చర్యపోయాడు. ఆ సంగతి తెలిసే ఈ మొగలాయీ సర్దారు ఫెళఫెళార్భాటంతో రాజసన్నిధికి పోయాడు.
Chunk 9 — Idii-Charitra_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 21058
OCR Issues:
- ASCII junk on lines: [80, 200, 201, 202, 203]...
Key Terms:
- తారాబాయి
- పీష్వా
- కూడా
- నుంచి
- రాజు
- కాని
- అతడి
- ముగలానీ
- అతడు
- ఉంది
- ఆర్
- మరారా
- తాను
- రాజును
- కాదు
- తానే
- ఆమెకు
- కనుక
- వారు
- లేదు
- బాలాజీ
- అతడికి
- ఢిల్లీ
- ప్రకారం
- అధికార
- మరాఠాల
- మనవడు
- కోసం
- అతడిని
- కోటలో
Extractive Summary:
ఇదిగో - దేశాన్నేలే చక్రవర్తే తిండికి మొగంవాచి... రాజాంతఃపురంలోనే ఆకలి కేకలు మిన్నుముట్టిన ఈ దౌర్భాగ్యస్థితిలోనే - రాజధానిలో వెండి, బంగారం రాశులుగా పడి ఉన్నాయనీ, తమరు వెంటనే దండెత్తి వస్తే సకల సంపదలు వశమవుతాయనీ ముగలానీ బేగం విదేశీ రాజుకు రహస్య వర్తమానం పంపింది. దానివల్ల తన దరిద్రం ఏకాస్తయినా తీరి, పూర్వపు పాదుషాల్లా మదిర, మగువల మధ్య తందనాలాడగలిగితే చాలునన్న ఆశతో పాదుషా కూడా అందుకు తల ఊచాడు. పైగా ఆ సమయానికి మరాఠా పెద్దలు దక్మనులో తమ గొడవల్లో తాము మునిగి ఉన్నందున మొగల్ పాదుషా తరపున మరాఠాలు తనపై తక్షణం విరుచుకు పడతారన్న భయం అబ్బాలీకి లేకపోయింది.
Chunk 10 — Idii-Charitra_pages0091-0100.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 21926
OCR Issues:
- ASCII junk on lines: [27, 40, 41, 42, 47]...
- Repeated punctuation clusters: 14 occurrences
Key Terms:
- అబ్దాలీ
- నుంచి
- అబ్బాలీ
- అతడు
- అతడి
- అతడికి
- తిరిగి
- లేదు
- తాను
- ముగలానీ
- ఢిల్లీ
- కూడా
- మరారా
- రఘునాధరావు
- అటక్
- ఆర్
- రఘునాథరావు
- ప్రతి
- చరిత్ర
- గట్టి
- చేతిలో
- చేసి
- సైన్యంతో
- మరారాల
- కాని
- సైనిక
- రెండు
- కొద్ది
- మథుర
- సమయంలో
Extractive Summary:
“411 బం అ!16లంంకం8 ౪14 ఈం ౧౧౦౪4 ౧లగంగ౧2106 0₹[22ముు యడం 26 03 అ2ంరేం 12008 62య06 6 ఉకులంం మంగ- ల 02 జు6 0264166 లూ 1010563 స) 106 10643". అనుకోని అవకాశం అయాచితంగా రావడంతో హిందుస్థాన్ మీదికి దండయాత్ర చేసినా ఇక్కడ సింహాసనం మీద కూచోవాలన్న కోరికగాని, ఈ దేశాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకుని ఏలాలన్న ఆలోచనగానీ అబ్బాలీకి లేదు. 28000220 216 సెశ్2 220 0౮- 060164 1ట0561/63 1 లుంరుు3 04663 గంగ 6 గెళ్టంం 1606009 0౦00620008 ఈ 21 ఇ ఖత 020108 ఉం హై త”... [గల కహాంపంంలగి[27464%4 .5.52జారీల81, [0/ ౮.
Chunk 11 — Idii-Charitra_pages0101-0110.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 20099
OCR Issues:
- ASCII junk on lines: [17, 26, 28, 32, 51]...
- Repeated punctuation clusters: 22 occurrences
Key Terms:
- మరారా
- సదాశివరావు
- కాని
- యుద్ధంలో
- కాదు
- యుద్ధం
- పెద్ద
- మరాఠా
- ఆర్
- వారు
- మళ్లీ
- వెంట
- పానిపట్టు
- భారత
- నుంచి
- చేసి
- వంటి
- యుద్ధ
- చాలా
- మరారాలు
- అబ్దాలీ
- చరిత్ర
- శివాజీ
- దత్తాజీ
- శాస్త్రి
- పరాజయం
- యుద్దాలు
- కొత్త
- మామూలు
- ముఖ్య
Extractive Summary:
అ(గ్రనాయకుడిలో క్షమించరాని ఈ నిర్లక్ష్యంవల్లే - అటక్‌లో మొలకెత్తిన ఆశ మూణ్జూక్షకే అటకెక్కింది. కొద్దివారాల కిందట ఉద్దీర్‌లో సరిగ్గా ఆ విధంగానే ఇబ్రహీంఖాన్ గార్జి శతఘ్నల సాయంతో సదాశివరావు నిజాంపై ఘన విజయం సాధించి ఉన్నాడు. తమకు మి్రుడైన ఒక ప్రభువు తన రాజ్యంలో ఈ జనమంతటికీ ఆశయం ఇచ్చి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పినప్పుడైనా సావకాశాన్ని దొరకపుచ్చుకోవాలి మ మరారాలు అ పనీ చేయలేదు.
Chunk 12 — Idii-Charitra_pages0111-0120.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 22253
OCR Issues:
- ASCII junk on lines: [70, 77, 78, 79, 80]...
- Repeated punctuation clusters: 23 occurrences
Key Terms:
- కూడా
- మరారా
- అబ్దాలీ
- వారి
- నుంచి
- కాని
- భావు
- పానిపట్టు
- యుద్ధం
- వారు
- మరాఠా
- వారికి
- మొత్తం
- మరారాల
- యుద్ధంలో
- సైన్యం
- వెంట
- భారీ
- అబ్బాలీ
- మైళ్ల
- ఆర్
- మరారాలకు
- లేదు
- అతడు
- చరిత్ర
- ఆకలి
- మరారాలు
- పెద్ద
- చాలా
- అయితే
Extractive Summary:
తన సైన్యానికి అవసరమైనప్పుడు వాడుకోవటానికి ఆ కోటలో అబ్దాలీ నిలువ చేయించి ఉంచిన ధన, వస్తు, ధాన్య సంపద మరాఠాల చేతికి చిక్కింది. తన స్థావరాన్ని కొల్లగొట్టి, వేల సంఖ్యలో తన సైనికులను మరాఠాలు నరికేస్తున్నా ఏమీ చేయలేక ఆవలి ఒడ్డున పళ్లుకొరుకుతూ ఉండి పోయిన అబ్బాలీషా ఆ క్షణాన వంటింటి కుందేలుగానే మరాఠాల కంటికి కనపడ్డాడు. అవిశ్వాసులను ఓడించినప్పుడు వారిలో కొందరిని తమ పేరు చెప్పి చంవి, ఆ వుణ్యంలో తమకూ కాస్త భాగం ఇమ్మన్నారట!
Chunk 13 — Idii-Charitra_pages0121-0130.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 20956
OCR Issues:
- ASCII junk on lines: [59, 84, 87, 95, 103]...
- Repeated punctuation clusters: 35 occurrences
Key Terms:
- కంపెనీ
- వారి
- వారు
- నుంచి
- చరిత్ర
- బ్రిటిష్
- చాలా
- వారికి
- కాదు
- ఆంగ్లేయులు
- ఆర్
- నవాబు
- ఇండియాను
- ఈస్టిండియా
- మనకు
- ఆఫ్
- ఇండియా
- తాము
- లేదు
- మంది
- బిటిష్
- కాబట్టే
- శాస్త్రి
- పెద్దమనిషి
- ఫలానా
- పనులు
- మాత్రమే
- భారతీయ
- ప్రపంచ
- పెద్ద
Extractive Summary:
చిత్రమేమిటంటే - దేశాన్ని తమ శక్తియుక్తులతో ఆక్రమించిన విదేశీయులు వారివరకూ దొడ్డమనుషులేనని మనమూ, మన ఆరాధ్య నాయకులూ ఎంతగా విశ్వసిస్తున్నా తాము పెద్ద్దునుషులమన్న (భమ ఆ విదేశీయులకే లేదు! ఆ పళాన - అదృష్టాన్ని వెతుక్కుంటూ, దేశాలు తిరుగుతూ, సముద్రపు దొంగతనాలు చేస్తూ సాహసకృత్యాలతో పొట్టపోసుకుంటూ గడిపే కొంతమంది ఆంగ్లేయులు పోగై తూర్పు దేశాలతో వర్తకానికి ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఆ సంగతి 1754 నవంబరు 29న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు పంపిన ఈ కింది ఆదేశాన్ని చూస్తే తెలుస్తుంది.
Chunk 14 — Idii-Charitra_pages0131-0140.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 19668
OCR Issues:
- ASCII junk on lines: [104, 161, 163, 167, 168]...
- Repeated punctuation clusters: 15 occurrences
Key Terms:
- నవాబు
- వారు
- అతడు
- వారి
- కాని
- కాదు
- నుంచి
- ముందు
- చేసి
- కూడా
- వారికి
- అతడి
- కంపెనీ
- లేదు
- ఆర్
- ఇంగ్లీషు
- వారిని
- తాము
- సిరాజుద్దాలా
- కలకత్తా
- మంది
- సైనిక
- విదేశీ
- కోటలను
- సంగతి
- చేశారు
- తమకు
- ఉన్న
- పెద్ద
- తనకు
Extractive Summary:
తమ ముందు సాగిలపడి, నంగి వినయం చూపి, తమ దయాధర్శ్మంపైనే ఆధారపడి బతుకుతున్నట్టు చెప్పుకునే ఈ బేరగాళ్ల గుంపు తమ వెనకే గోతులు తీసి తమ అధికారానికే గోరి కట్టబోతోందని మన అమాయక (ప్రభువులు పసికట్టలేకపోయారు. శీతాకాలంలో పుట్‌పాత్‌లపై స్వెట్టర్లు అమ్ముకోవటానికి వచ్చే నేపాలీలను చూసి ఈ కాలంలో మనం పాపం అనుకుంటున్నట్టే... తక్కువ ధరకు మంచి సరుకు అమ్ముతున్నారని సంతోషపడుతున్నట్టే ఆ కాలపు మన పాలకులు వేల మైళ్ల దూరం నుంచి ఓడల్లో వచ్చిన తెల్లవర్తకులను చూసి జాలిపడ్డారు. ఇక నుంచీ తమ తాహతుకు తగ్గట్టు మెలగుతారు” అనుకుని, అంతా సవ్యంగా ఉందన్న ధీమాతో కలకత్తా రక్షణ బాధ్యతను తన ఫొజ్‌దారు మాణిక్ చంద్‌కు అప్పగించి, రాజధాని ముర్షిదాబాద్‌కు నవాబు చక్కాబోయాడు.
Chunk 15 — Idii-Charitra_pages0141-0150.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 22912
OCR Issues:
- ASCII junk on lines: [34, 40, 42, 44, 48]...
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- నవాబు
- అతడు
- అతడి
- క్లయివ్
- వారు
- నుంచి
- క్షయివ్
- ఆంగ్లేయుల
- తనకు
- వారి
- ఫెంచి
- కాని
- ప్లాసీ
- సంగతి
- తాను
- తమకు
- సైనిక
- ఆంగ్లేయులు
- అతడికి
- ఇంగ్లీషు
- అమీర్
- కనుక
- అప్పటికే
- ప్రకారం
- తెల్లవారి
- కంపెనీ
- చంద్
- అతడిని
- ఆర్
- నవాబును
Extractive Summary:
ఈ దురుద్దేశాలు, దుష్టయత్నాలు ఏమి తెలియని నవాబు అఫ్లాన్లను ఎదుర్కోవటం ఎం.వి.ఆర్.శాస్తి మహాద్రోహుల మాయాబజార్ శ 125 ఆ ఉత్తరం చూసి, నిజంగా తనకు విన్నపం చేసుకోవటానికి క్షయివ్ తన దగ్గరికి వస్తున్నాడని అమాయకపు నవాబు మామూలుగా అయిజే అనుకునే వాడేమో. మీర్జాఫరు అతడిని తన కుమారుడి రక్షణిలో ఉంచగా, ఆ సుపుత్రుడు తండ్రిగారి ఇంగిత మెరిగి రాత్రికి రాశ్రే సిరాజ్‌ను వైర్టలోనే సఫా చేశాడు.
Chunk 16 — Idii-Charitra_pages0151-0160.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 20214
OCR Issues:
- ASCII junk on lines: [1, 3, 25, 114, 136]...
- Repeated punctuation clusters: 21 occurrences
Key Terms:
- నవాబు
- అతడి
- వారు
- కనుక
- వారి
- కాదు
- వారికి
- చేసి
- లక్షలు
- క్షయివ్
- అతడు
- కూడా
- లేదు
- తాను
- కొత్త
- ఖజానా
- నేను
- నవాబును
- తమకు
- చేశాడు
- లక్షల
- క్లయివ్
- తనకు
- కంపెనీ
- వారిని
- ఆర్
- కొండచిలువ
- కౌగిలి
- వాటా
- నుంచి
Extractive Summary:
ప్లాసీ యుద్ధం (ద్రోహుల సాయంతో గెలిచినా... ఆ పాపిష్టి పనికి ఆగ్రహించి జనం తన భరతం ఎక్కడ పడతారోనన్న భయంతో రాజధాని పొలిమేరల్లో నాలుగు రోజులు తచ్చాడిన క్ల్షయివ్... ఫరవాలేదు రావొచ్చని మీర్డాఫరు నుంచి కబురు వచ్చాక 1757 జూన్ 29న ముర్షీదాబాదులో అడుగుపెట్టాడు. ఆ ఆశతోటే అడ్డమైన పనులు చేసి సిరాజుద్దాలాను నమ్మకద్రోహంతో సాగనంపాక... ఒప్పందం (ప్రకారం తన వాటాకు రావలసిన లప్పను మోసుకుపోవటానికి అతడు తహతహలాడుతున్నాడు. ఆశించిన ప్రకారం లంచాలు భారీగా ముట్టి తన ఐతుకులు బంగారం అయ్యాయి కనుక కుట్రలో భాగం పంచుకున్న దొరలు తమ ఘనతకు సంతసించి ఆనంద పరవశులయ్యారు.
Chunk 17 — Idii-Charitra_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 20164
OCR Issues:
- ASCII junk on lines: [23, 103, 151, 157, 158]...
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- కంపెనీ
- నవాబు
- వారు
- అతడు
- లక్షల
- అతడి
- క్షయివ్
- పెద్ద
- అనేక
- వసూలు
- వారి
- తాను
- కుంపిణీ
- వారికి
- దగ్గర
- మొగల్
- దేశీయ
- లేకుండా
- మొత్తం
- కూడా
- కలకత్తా
- తరవాత
- అందరూ
- లేదు
- మీర్‌కాసిం
- దొరలు
- చేసే
- మాత్రం
- ఇంగ్లీషు
- క్లయివ్
Extractive Summary:
ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేసి గిడ్డంగుల ఎం.ని.ఆర్.శాస్త్రీ బొమ్మలాట శ 143 ఈ విషయంలో అతడికి చాలా స్పష్టమైన, ఆ కాలంలో సీమలో ఎవరికీ లేనంత అవగాహన ఉంది. దానిమీద కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు కదిలి "7/6 1191: 6 జో ఇంక క్ చంర్టంగ 1 ఈం 21806 62646 1276 0660 06411266 0)” 2 50806 01116 0001 న... ౧001655176 000646 46 ఆలు 725 10090 10 2007 &క్ర6ి 01 6 (మన కంపెనీ నౌకర్లు దేశీయ వర్తకంలో నంపాదించినదంతా (ప్రవంచంలో విదివరకు వ దేశంలోనూ ఏ కాలంలోనూ కనీ వినీ ఎరుగనటువంటి ఘోరక్టత్వాల కర మది మాకు నిశ్చయమై పోయింది అని 1766 మేలో క్లయివ్‌కు రాశారు.
Chunk 18 — Idii-Charitra_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 21649
OCR Issues:
- ASCII junk on lines: [71, 83, 97, 98, 99]...
- Repeated punctuation clusters: 14 occurrences
Key Terms:
- పీష్వా
- మాధవరావు
- కూడా
- మరారా
- అతడి
- అతడు
- లేదు
- నారాయణరావు
- నిజాం
- మరారాలకు
- రఘునాధరావు
- మరాఠా
- అయిన
- రఘునాథరావు
- చేసి
- నుంచి
- తండ్రి
- పెద్ద
- ఆర్
- ఆనందిబాయి
- చాలా
- హైదరాలీ
- శక్తి
- ఎవరూ
- అన్న
- పీష్వాను
- రాజ్యం
- మరణించిన
- మంది
- ఉన్న
Extractive Summary:
ఆ పిన్న వయసులోనే, ఆ కాస్త జీవిత కాలంలోనే తన పూర్వులు ఎవరూ సాధించని ఘనతలు సాధించాడు. అర్రులంటం[ జం2000ంరే 216 ఏటనే... (మరాఠాల సక్షాన దేశంలోకెల్లా గొవ్పు సైనిక శక్తి ఉండటం ఒకటేకాదు; సర్వథా దోపిడీకి, వేధింపులకు గురి అవతున్న (వజలందరి (ప్రార్ధనలూ వారి విజయాన్ని కాంక్షీించాయి అని కలుం40 తన ఉదద్ధంథంలో (గాంగ లగక్సాళలా 44 244, 12 72 £ 80 పేర్మొనడం ఈ సందర్భంలో గమనార్హం. తన సామర్ధ్యం మీద నమ్మకంతో దీర్ధక్రాలం ఉపేక్షించినప్పటికీ... తాను ఇంకా ఎక్కువకాలం బతకబోనని తెలిసిన తరువాతైనా అతడు ముందు చూపుతో గుంజెరాయి చేసుకుని, ఆ కాలంలో రాజులు, సుల్తాన్లు అనుసరించిన “పద్ధతిలో రఘునాథరావును అద్దు లౌలగించి ఉంటే చరిత్రగతి మరొకలా ఉండేది.
Chunk 19 — Idii-Charitra_pages0181-0190.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 19833
OCR Issues:
- ASCII junk on lines: [8, 61, 63, 83, 84]...
- Repeated punctuation clusters: 20 occurrences
Key Terms:
- బొంబాయి
- నానా
- నుంచి
- మరారా
- కూడా
- వారు
- వారి
- చేసి
- మరాఠా
- అతడి
- వెనక్కి
- తెల్లవారు
- పుణె
- వారన్
- హేస్టింగ్స్
- వారికి
- ఆర్
- రాజకీయ
- విశాల
- సమయంలో
- కంపెనీ
- ఆంగ్లేయులకు
- సంధి
- అయిన
- బెంగాల్
- పంపిన
- దొరలు
- ఫద్నవిస్
- లేదు
- బాజీరావు
Extractive Summary:
ఆ కార్యం సాధించటానికి అనుకూలమైన (వతి వరిస్థితిని తిలివిగా వాదుకోవాలన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ మరారా రాజధానిని వదిలి వెళ్లవద్దనీ మోస్టినను ఆదేశించాలని 1773 సెఫ్టెంబర్ 27న నెలక్టు కమిటీ నిర్హయించింది) ఇదిగో ఈ తంత్రంలో మోస్టిన్ నిమగ్నుడై ఉన్నప్పుడే నడమంత్రపు పీష్వా రఘోబాకు భారతీయ (ప్రభువులకు తమ మీద దయకలిగేట్టు చేసుకుని తమతో పా త్తు లాభసాటి అయినట్టుగా చూపించి, ఆ తరువాత అదే ప్రభువను బంధించి, రాజ్యాన్ని వశపరచుకోవటం వారి ఆనవాయితీ... కాబట్టీ . ఉత్తర సర్మార్లలో తన నుంచి నొల్లుకున్న నాలుగు జిల్లాలకు కట్టాల్సిన కప్పం కట్టకుండా విగవేయటంతోబాటు ఐదో జిల్లా అయిన గుంటూరును కూడా కుంవిణీవారు ఎగరేసుకుపోవాలని చూస్తుండటంతో ఆ సమయంలో నిజాం మదరాసు దొరల మీద భగభగలాడుతున్నాడు.
Chunk 20 — Idii-Charitra_pages0191-0200.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 18815
OCR Issues:
- ASCII junk on lines: [17, 18, 19, 20, 21]...
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- కంపెనీ
- హేస్టింగ్స్
- నవాబు
- వారు
- కూడా
- అతడి
- బ్రిటిష్
- ఈస్టిండియా
- హైదరాలీ
- మంది
- వారి
- వారన్
- చేసి
- ప్రకారం
- అతడు
- నుంచి
- ఆర్
- దొరల
- తమకు
- తనకు
- దొంగల
- కాని
- క్షయివ్
- కంపెనీకి
- లాభాలు
- మాత్రమే
- నానా
- అందరూ
- కోసం
- ఇండియాలో
Extractive Summary:
ర గంగ ఆంగ” ఖల 0216ల 527286 00ల0 00416 264 10 116 2605 డేజయరుంటం[... ఏల 6050664 2 90006 0₹92 116 1206 0౯ ౪0100 10 1128 264 9690... ఈ 16 100౦5 0% 21 0016 100౪00 0౯ [62564 0౪0 అం 10 కుజ ల డ06... (అందరూ ఏవగించుకునే ఉమ్మడి శత్రువుతో తలపదటం కోసం వరన్సర వైరాలను పాతిపెట్టి, విరోధుబందరితో తగవులు విరమించి హైదర్ ్రతివైపు నుంచి భయానక క్రౌర్యాన్ని నమీకరించి వినాశనానికి ఆయత్రమయ్యాడు... మునుపెన్నడూ మనిషి చూసి ఎరుగని యుద్ధం అమ్రుడు చెలరేగింది... గతంలో కన్న విన్న యుద్ధ బీభత్సాలన్నీ ఈ కొత్త ఉవదవం ముందు దిగదుదువ హైదరాలీ ఛాటికి పట్నాలు, నగరాలు కుప్పకూలి దక్షిణాన తంజావూరు వరకూ మైసూరు 0౫౦౫) ఇ5టంగంయం0ఏ 1,380,269 ౦0౫” £ 65,355 ౪/25 0 18 666 ఉం ఓయంం 626 216 ౧ ౦౯ 16 2600 ల00/ అ 61196100 910/ ౦020212006... 2 శయారే ౦౯ఈ16 1204 ౪23 1600గం6 షై గేం ఇలర 040 ౩93 10 0276 8006 011 01 ౪128... ... *11286 కమర స మం కం164 284 గటిరే 12 110% జడ 120160” £6- గంత 10) య్యు16... పం కకింల 962౫ 26) శం 900సం రలంర11- ఓంగ ఇల 00) జడ షై 1789 2 ముం 0 16 గంజాం 2 601061 రేంం306 ఈ 06-414 0 ఈం 6020” 1లగంంగట ఏ కెల్యు&!
Chunk 21 — Idii-Charitra_pages0201-0210.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 22914
OCR Issues:
- ASCII junk on lines: [85, 86, 87, 88, 89]...
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- హేస్టింగ్స్
- కంపెనీ
- కౌన్సిల్
- సుప్రీం
- వారు
- వారన్
- అతడి
- అతడు
- వారి
- గవర్నర్
- లేదు
- నందకుమార్
- ఇంగ్లీషు
- ఆర్
- నుంచి
- కూడా
- లక్షల
- జనరల్
- కాబట్టి
- చేశారు
- ఉంది
- అయోధ్య
- వజీరుకు
- వారణాసి
- ఇంకా
- బ్రిటిష్
- మాత్రం
- నాయిబ్
- శాస్త్రి
- అయినా
Extractive Summary:
?, మొదటినుంచీ హేస్టింగ్స్ మీద ద్వేషం కలిగి చెప్పుడు మాటలువిని, తమ తాహతును అతిగా ఊహించుకుని అతడికి వారు (ముఖ్యంగా ఫ్రాన్సిస్) అడుగడుగునా అద్డుతగలగా పాపం అ పెద్ద మనిషి ఓపికగా భరించి, ఒడుపుగా వ్యవహరించి, తన మంచితనంతో కౌన్సిల్‌పై పట్టు సంపాదించి, కార్యం సొధించాడని ఇంగ్లీష్ బిళ్లో చదినిన మన మేధావుల నమ్మిక. ఈ అభియోగాలను ఒకటొకటిగా సుప్రీం కౌన్సిల్ విచారిస్తూంటే వాటిని ఆలకించటమే తనకు పరువుతక్కువ అయినట్టుగా భావించి, వాటికి జవాబు చెప్పటం తన స్థాయిని కించపర్చుకోవటమేనని ప్రకటించి హేస్టింగ్స్ గైర్దాజరు అయ్యాడు. సాక్ష్యాలు, రుజువులు అన్నీ పరీక్షించి అభియోగాలన్నీ పరిశీలించాక ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో సుప్రీం కౌన్సిల్ చెప్పిందేమిటంటే - గలం 15 10 5060163 0₹ 6041200 కంగు ౪410ల ఈం ౮07జూ ౧01 ఆలులడ1 [123 ం3980€ 11 7625032016 10 20వయగ (ాభాచాంచ శూ చెంగట 2000ల, 2౩] (గవర్నరు జనరలు ఈ దుర్హయం చేశాడు, ఆ దుర్ధయం చేయలేదు అని చెప్పటానికి వీలు లేదు.
Chunk 22 — Idii-Charitra_pages0211-0220.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 21443
OCR Issues:
- ASCII junk on lines: [1, 51, 58, 87, 146]...
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- హైదర్
- అతడు
- హైదరాలీ
- అతడి
- టిప్పు
- తిరిగి
- అతడికి
- కాదు
- మైసూరు
- కూడా
- అనేక
- చేతిలో
- తనకు
- రాజ్యం
- రాజు
- ఆర్
- చరిత్ర
- నానా
- ఇంగ్లీషు
- కాలంలో
- అయితే
- మరారా
- పెద్ద
- చాలా
- మళ్లీ
- పీష్వా
- బలవంతంగా
- ఉన్న
- తాను
- యుద్ధం
Extractive Summary:
రాజు చాలా ఆనందించి ఇక తన మాటకు ఎదురుండదని ఆశపడ్డాడు. తానే ఆ బాలుడినని, హత్యాయత్నం తప్పించుకుని పరారై ఇన్నాళ్లూ రహస్యంగా తల దాచుకున్నానంటూ ఎనిమిదేళ్ల తరవాత ఒక కుర్రాడు హైదరాలీని ఆశ్రయించాడు. గహోంగం40 వండంతీలా ఇ వొం4ింం॥ [1404 (గ్రంథాన్ని రచించిన కర్నల్ విల్ దృష్టిలో టిప్పు మధ్యయుగంనాటి మత మౌధ్యాన్ని భయానకంగా అనుసరించి... హిందువుల్లో ఎంతటి గొప్పనూ గుర్తించకుండా, ముస్లింల్లో ఎంతటి తప్పునూ శిక్షించకుండా దారుణ పక్షపాతం చూపి తన రాజ్యంలో ప్రతి హిందువుకూ తానంటే జుగుప్ప కలిగించిన పాపాత్ముడు.
Chunk 23 — Idii-Charitra_pages0221-0230.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 20501
OCR Issues:
- ASCII junk on lines: [24, 36, 38, 40, 42]...
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- టిప్పు
- మరారాలు
- అతడి
- టిప్పుసుల్తాన్
- శృంగేరి
- ఇంగ్లీషు
- మైసూరు
- చాలా
- కంపెనీ
- హిందూ
- కూడా
- అతడు
- వారి
- కాదు
- ఉన్న
- ఆర్
- రాజ్యంలో
- ఎందుకు
- తాము
- హిందువులు
- పట్ల
- ముస్లిం
- స్వయంగా
- పెట్టి
- వారు
- హేస్టింగ్స్
- హిందువుల
- దారుణ
- ఇంకో
- మధ్య
Extractive Summary:
ముస్లిం మత పక్షప్రాతానికి పేరుపడ్డ నైజాం నవాబులు కూడా- ఈ విషయంలో మన కాలపు సెక్యులర్ (ప్రభువులకంటే నయమే. అన్ని వర్జాల హిందువులు తమ మతాచారాలను, ఇతర విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నదీ లేనిది నిర్ణయించే అధికారం శృంగేరి మఠాధిపతికి ఉన్నదని, ధర్మ సంబంధ విషయాల్లో శృంగేరి శంకరాచార్యుల ఆజ్ఞను తన రాజ్యంలో ఎవరూ ధిక్కరించరాదని 1848లో నైజాం నవాబు ఉత్తర్వు చేశాడు. 1791లో జరిగింది ఈ నమ్మలేని విచిత్రం, మూడవ మైసూరు యుద్ధ సందర్భంలో మహారాష్ట్ర సర్దారు రఘునాధరావు పట్వర్ధన్ మైసూరు రాజ్యభాగమైన షిమోగా మీదికి దండెత్తి పనిలోపనిగా ఆ సమీపంలో ఉన్న శృంగేరి మఠంపైనా దాడిచేశాడు.
Chunk 24 — Idii-Charitra_pages0231-0240.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 22171
OCR Issues:
- ASCII junk on lines: [9, 35, 44, 78, 79]...
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- టిప్పు
- అతడి
- ఇంగ్లీషు
- కారన్‌వాలిస్
- సైనిక
- నుంచి
- అతడు
- అతడికి
- నిజాం
- అతడిని
- సంధి
- వెల్లస్లీ
- లేదు
- ఆర్
- బ్రిటిష్
- టిప్పుసుల్తాన్
- ఫెంచి
- వారికి
- తెల్లవారు
- వారు
- రాజ్యాన్ని
- టిప్పును
- టిప్పుకు
- యుద్దానికి
- యుద్ధంలో
- మైసూరు
- నెపోలియన్
- కూడా
- చేసి
- వ్యతిరేకంగా
Extractive Summary:
తన ఆ(క్రమణలోని ప్రాంతాలపై టిప్పుకున్న సార్వభామాధికారాన్ని గుర్తించిన ఎం.వి.ఆర్.శాస్త్రి రుచిమరిగిన పులి శ 213 27ల (ఆ నమయంలో ఇండియాలోని ఇంగ్రీము వారు టివ్రుపై (వవదర్భించిన మవోశక్రోధం ఆటవిక కిరాతకులు శ్యతువుపై చూపే క్రూరత్వాన్ని పోలిందే తప్పు ఒక నాగరిక జాతి తన విరోధుల వట్ల వ్యవవారించాల్సినతీరుకు తగ్గట్టుగా లేదు). భారతదేశాన్ని కబళించి తమ సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని బ్రిటిష్ ప్రభువులు ఆ సమయంలో ఉవ్విళ్తూరుతున్నారు.
Chunk 25 — Idii-Charitra_pages0241-0250.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 22563
OCR Issues:
- ASCII junk on lines: [2, 9, 11, 12, 13]...
- Repeated punctuation clusters: 22 occurrences
Key Terms:
- నవాబు
- వెల్లస్లీ
- కంపెనీ
- బ్రిటిష్
- అతడు
- ఇంగ్లీషు
- అతడి
- నైజాం
- వారికి
- వారు
- లేదు
- తమకు
- కనుక
- ఆర్
- రాజు
- తాను
- చాలా
- అతడికి
- నిజాం
- సేనలు
- కూడా
- తనకు
- తరవాత
- రాజ్యాన్ని
- వారి
- సంగతి
- చేతిలో
- మైసూరు
- యుద్ధంలో
- ఉల్
Extractive Summary:
రెండేళ్ల తరువాథ టిప్పున్లు వధించిన ఘనకార్యానికి మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం తనకు 'మార్మ్విన్” బిరుదాన్నిచ్చిన నందర్ద్యవీలో... తాను చేసిన సేవకు ఆ గౌరవం చాలా తక్కువ అని మటమటలాదుతూ ఈ ప్రియురాలికే 1800 అక్టోబరులో వెల్లస్లీ ఇలా జాబురాశాడు. ఈ పథకం ఒక పయోముఖ విషకుంభం. ఇండియాలో బ్రిటిష్ ప్రయోజనాలను కాపాడటానికి అత్యవసరమైన పని నిమిత్తం మద్రాసు సైన్యాన్ని గుంటూరు వద్దకు తరలించి రడీగా ఉంచమని, తన మీద భరోసా ఉంచి ఆ సంగతి రహస్యంగా ఉంచమనీ హరిస్‌ను అతదు కోరాడు.
Chunk 26 — Idii-Charitra_pages0251-0260.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 22027
OCR Issues:
- ASCII junk on lines: [61, 65, 85, 91, 113]...
- Repeated punctuation clusters: 17 occurrences
Key Terms:
- నవాబు
- వెల్లస్లీ
- అతడి
- కూడా
- నానా
- మరారా
- ఇంగ్లీషు
- బ్రిటిష్
- రాజ్యం
- బాజీరావు
- చేసి
- రాజ్యాన్ని
- గవర్నర్
- ఆర్
- వారికి
- వారు
- అయిన
- సైనిక
- మీరు
- కాని
- చరిత్ర
- కంపెనీ
- కొంచెం
- తరవాత
- వారి
- సైన్యం
- అతడు
- జనరల్
- ఉన్నాడు
- శాస్త్రి
Extractive Summary:
ఈ (ప్రకారం తమ చిత్తానుసారం తీసుకొచ్చి దింపే సైన్యం జీతబత్తేలకయ్యే ఖర్చంతా నవాబే ఇచ్చుకోవాలట. ఆచరణలో దానికీ నామం పెట్టి మిగతా సగంపై వచ్చే రెవిన్యూనూ దిగమింగి, ఆ భాగాన్ని క్రమంగా కబ్బాచేసి నవాబును తమ దయపై ఆధారపడ్డ పెన్ననరు స్థాయికి దిగజార్చారు. ఈ మధ్య యుద్దానికి మన సైనిక సహాయాన్ని వద్దనా - టిప్పును చంపి వశపరచుకున్న రాజ్యంలో మైత్రీ ఒప్పందం ప్రకారం మనకూ వాటా ఇస్తామంటున్నారు కదా?
Chunk 27 — Idii-Charitra_pages0261-0270.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 19997
OCR Issues:
- ASCII junk on lines: [15, 28, 31, 41, 122]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- సింధియా
- నానా
- పీష్వా
- బాజీరావు
- మాధవరావు
- అతడు
- అతడి
- మరాఠా
- దౌలత్‌రావు
- రాజకీయ
- పెద్ద
- బాజీరావును
- వారి
- వారు
- వారికి
- మరారా
- చరిత్ర
- అధికారం
- కాని
- నానాను
- నుంచి
- ఆర్
- మధ్య
- అతడికి
- తరవాత
- లేదు
- ఉంది
- మంత్రి
- న్యాయం
- తరువాత
Extractive Summary:
తన స్వతంత్ర (ప్రతిపత్తిని ఆ ఒప్పందం దాదాపుగా (ధ్రువీకరించడంతో సింధియా రెట్టించిన ఉత్సాహంతో దశాబ్ధంపాటు పరాక్రమించి ఉత్తర భారతాన మరారా కత్తికి ఎదురులేకుండా చేశాడు. ఆ దత్తత ఏదో ఈ చిమ్నాజీనే చేయిస్తే సరిపోతుంది కదా - అన్నాడతడు. వడలు ల రశ మన (ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఈ తరుణంలో మన వూనా వ్యవవోరాలు మీవంటి (వజ్ఞావంతుల చేళుల్లో ఉన్నందుకు నాకు వరమానందంగా ఉంది... అన్ని పార్టీలకీ న్యాయం జరిగే రీతిన ధర్భబద్ధంగా రూపొందించిన వదకొన్ని జయ(ప్రదంగా అమలు చేయటానికి మీ తవాతవా గురించి నాకు నంవూర్ణ విశ్వాసం ఉంది ఇండియాకి కొత్త గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ మార్షింగ్‌టన్ అనే వెల్లస్లీ దొర పుణెలోని తమ రెసిడెంటు కర్నల్ పామర్‌కు 1798 జూలై 8న రాసిన తొలి రహస్య లేఖలోని తొలి పలుకులివి.
Chunk 28 — Idii-Charitra_pages0271-0280.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 21240
OCR Issues:
- ASCII junk on lines: [79, 80, 81, 82, 86]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- సింధియా
- పీష్వా
- వెల్లస్లీ
- బాజీరావు
- కాని
- నుంచి
- నానా
- అతడు
- పూనా
- ఇంగ్లీషు
- వారి
- సైనిక
- లేదు
- ఆర్
- అతడికి
- తమకు
- వారికి
- రెసిడెంటు
- దొరలు
- తనకు
- తనను
- ఉన్న
- సైన్యాన్ని
- కాబట్టి
- వారు
- ప్రకారం
- లేదని
- సింధియాతో
- చరిత్ర
- కూడా
Extractive Summary:
ఈ రీతిన మరారాల ముందరి కాళ్లకు బంధం వేశాక ఒక చెంప టిప్పుతో యుద్దానికి సర్వసన్నాహాలు చేస్తూనే ఇంకోవంక పీష్వాను నయవంచనతో ఉచ్చులో ఇరికించటానికీ వెల్లస్తీ పథకం పన్నాడు. సాక్షాత్తూ గవర్నర్ జనరలే ఈ వింత ఆదేశాన్ని తన సైన్యాధిపతికి ఇలా ఉపదేశించాడు. ఈ సంగతి పీష్వాకు విన్నవించి, తమరు కనుక దయతో అనుమతిస్తే మేము కొంచెం సేనను పంపించి ఆ దుండగుడిని పట్టుకుంటాం అని దొరలు మవి వినియంగా ప్రార్థించారు.
Chunk 29 — Idii-Charitra_pages0281-0290.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 21912
OCR Issues:
- ASCII junk on lines: [44, 51, 52, 54, 141]...
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- సింధియా
- కంపెనీ
- పీష్వా
- వెల్లస్లీ
- మరాఠా
- మరారా
- అతడు
- ఇంగ్లీషు
- నుంచి
- చేసి
- హోల్కర్
- వారి
- జనరల్
- చాలా
- వారు
- వారికి
- తమకు
- యుద్ధం
- దొరలు
- ఆర్
- ఉన్న
- తెల్లవారి
- కాని
- మీరు
- మిగతా
- అతడి
- ముందు
- సింధియాకు
- లేదు
- ఉన్నా
Extractive Summary:
నాటినుంచీ మరారా (బిటిష్ సంబంధాలను నియంత్రించిన ఆ ఒప్పందం న్థానంలో కొత్తదాన్ని ఖరారు చేసుకునే ముందు కంపెనీ వారికి ఇంగితజ్ఞానం ఏ కాస్త ఉన్నా తమకు ఉపకారులైన సింధియా, భోంస్త్లేలను సంప్రదించి ఉండాల్సింది. ఆ ఎత్తులేవీ పారకపోవటంతో అడ్డం తిరిగి సింధియా తమ మీదికి దండెత్తి వస్తున్న రీతిలో గగ్గోలు పెట్టి వెనక్కి పోతావా లేదా అని వెంట పడ్డారు. యుద్ధం ఆలోచనే సింధియాకు ఉంటే సరిహద్దుల్లో మన సైన్యం మోహరించిన స్థితిలో తన రాజ్యాన్ని విడిచిపెట్టి దక్కనుకు బయలుదేరేవాడు కాదు అని ఇంగ్లీషు 'సైన్యాధికారులే చెబుతున్నా ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, కవ్వింపులన్నీ తానే చేసి, నిష్కారణంగా సింధియాకు దురుద్దేశాలను, పోగరుబోతు తనాన్ని ఆపాదించి వెల్లస్లీ అడ్డం తిరిగాడు.
Chunk 30 — Idii-Charitra_pages0291-0300.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 20728
OCR Issues:
- ASCII junk on lines: [12, 24, 25, 26, 27]...
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- సింధియా
- అతడు
- వెల్లస్లీ
- ఇంగ్లీషు
- బ్రిటిష్
- కూడా
- హోల్కర్
- బాజీరావు
- సైనిక
- కంపెనీ
- జనరల్
- కాని
- వారికి
- వారితో
- మరాఠా
- యశ్వంతరావు
- ఆర్
- యుద్ధం
- దొరలు
- వారి
- ఇండియాలో
- ఇంగ్లీషువారు
- గవర్నర్
- ముందే
- చరిత్ర
- విభజించి
- కాదు
- అతడిని
- ఉంది
- ఉంటే
Extractive Summary:
ఆ ప్రమాదాన్ని యశ్వంతరావు ముందే గుర్తించి తన సైన్యంలో కంపెనీ పంచమాంగదళంగా పనిచేస్తున్న ముగ్గురు ఇంగ్లీషు అధికారులను (ఆ కాలంలో అందరూ అనుసరించిన సైనిక ధర్మ ప్రకారం) చంపేశాడు. ఆ దొర ఆరితేరిన సైనిక కూహకాలకు అస్కారం లేకుండా తన సేనలో ద్రోవాం అనుమానం తోచిన యూరోపియన్ అధికారులను వోల్మర్ ముందే చంపాడు. ఈ నష్టాలకు గుండె చెదిరే... వాటి పర్యవసానంగా తనకు రాగల చెడ్డపేరుకు భయపడే గవర్నర్ జనరల్ వెల్లస్లీ "1 1861 100 50008 & 46176 [0౯ 116 ఆ) 10౧01042000 01 ₹/20 అల 01 జ్యు 160003" (ఎలాంటి షరతులకు అంగీకరించైనా నరే యుద్దాన్ని త్వరగా ముగించాలని నేను తవాతవా లాదుతున్నాను) అని 1805 మార్చి 9న లేక్‌కు లేఖ రాశాదు.
Chunk 31 — Idii-Charitra_pages0301-0310.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 22294
OCR Issues:
- ASCII junk on lines: [4, 62, 78, 79, 80]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- బాజీరావు
- పీష్వా
- మరాఠా
- వారు
- కూడా
- రాజ్యం
- ఆర్
- లేదు
- మరాఠాల
- కాని
- బ్రిటిష్
- వారికి
- అతడి
- అనేక
- అయినా
- మాకు
- చరిత్ర
- అన్ని
- హిందూ
- పీష్వాను
- నుంచి
- బాజీరావుకు
- కంపెనీ
- ఉన్నా
- మిగతా
- ఇంగ్లీషు
- కాదు
- శివాజీ
- సైనిక
- మరారా
Extractive Summary:
ఆ పరిస్థితుల్లో వీష్వా నిజంగానే అతడి తల తీయించి ఉన్నా ఎవరూ తప్పుబట్టాల్సిన పనిలేదు. ఒకవేళ అభియోగం నిజమే అయినా చచ్చినవాడు, చంపినవాడు తన అధికారానికి లోబడవలసిన తన రాజ్య పౌరులే కనుక న్యాయప్రకారం ఆ నేరాన్ని పీష్వాయే విచారించి తగిన నిర్ణయం చేయాలి. మిగతా మరాఠా సంస్థానాలన్నిటిమీదా పీష్వా హక్కులు వదిలేసుకోవాలనీ, మహారా(ష్ట వెలుపలి రాజ్యమంతటినీ బ్రిటిష్ వారికి దఖలు పరచాలనీ, బయటి రాజ్యం దేనితోనూ పీష్వా సంబంధాలు పెట్టుకోకూడదనీ, ఏ రాజ్యం రాయబారినీ తన దర్భారులో ఉంచుకోకూడదనీ నూతన పత్రరాజం సారాంశం.
Chunk 32 — Idii-Charitra_pages0311-0320.txt
OCR Score: 85% Telugu coverage
Characters: 15750
OCR Issues:
- ASCII junk on lines: [57, 60, 61, 62, 63]...
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- మరాఠా
- చరిత్ర
- ఎందుకు
- వారి
- వారు
- విదేశీ
- లేదు
- తరవాత
- విదేశీయుల
- సైనిక
- ఉన్న
- బ్రిటిష్
- కాదు
- కూడా
- నుంచి
- వారికి
- మరాఠాల
- సింధియా
- జాతీయ
- మరాఠాలు
- తమకు
- ముందు
- భారతీయ
- చేసి
- తప్ప
- అనేకం
- ఉన్నాయి
- ఇంగ్లీషు
- శక్తి
- తీసుకుని
Extractive Summary:
శే “జ్ ల శ శ న [| గ. ట్ (0 స తో జ ఏబీవో శ న... ్గ్ రా న య ర 1 పం! ల్ + శ్, సెం క తగ్ ఇట న ఎ న యన!