Telugu Hindumatam ( Sanathana Dhramam Konni Etharamulu ) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/haimdaumatam-sanaaatanadharamam-kaonanai-itaramaulau
Date: 2026-08-04 09:47
Chunks: 39
Book Overview
Book: Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)
Source: https://sundarayya.org/haimdaumatam-sanaaatanadharamam-kaonanai-itaramaulau
Total OCR chunks analysed: 39
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- కొన్ని
- శ్రీ
- హిందూమతం
- పుల్లెల
- శ్రీరామచంద్రుడు
- జయలక్ష్మీ
- కొందరు
- వ్రాసిన
- నేను
- సనాతనధర్మం
- పబ్లికేషన్స్
- హైదరాబాద్
- ఫోన్
- ఉన్న
- గ్రంథాన్ని
- సంస్కృత
- ఉన్నాయి
- గ్రంథాలు
- వ్రాశారు
- భారతదేశంలో
- వీటి
- వీళ్ల
- అన్నా
- వ్రాశాడు
- ఇతరమతాలు
- కోసం
- మహామహోపాధ్యాయ
- ఆచార్య
- ప్రకాశకులు
- హైదరాబాదు
Per-Chunk Details
Chunk 1 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0001-0010.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 8268
OCR Issues:
- ASCII junk on lines: [36, 53, 62, 64, 68]...
Key Terms:
- కొన్ని
- శ్రీ
- హిందూమతం
- పుల్లెల
- శ్రీరామచంద్రుడు
- జయలక్ష్మీ
- కొందరు
- వ్రాసిన
- నేను
- సనాతనధర్మం
- పబ్లికేషన్స్
- హైదరాబాద్
- ఫోన్
- ఉన్న
- గ్రంథాన్ని
- సంస్కృత
- ఉన్నాయి
- గ్రంథాలు
- వ్రాశారు
- భారతదేశంలో
- వీటి
- వీళ్ల
- అన్నా
- వ్రాశాడు
- ఇతరమతాలు
- కోసం
- మహామహోపాధ్యాయ
- ఆచార్య
- ప్రకాశకులు
- హైదరాబాదు
Extractive Summary:
ర్ ఎరా వరాల రొ హిందూమతం ఆ అ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు రచయిత ప్రధమ ముద్రణ : 2008 వెల ఏ రూ.125/- డాలర్స్ ; ర$ ప్రకాశకులు : లల్లో !0 త్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్ ర జ 270, సనత్‌నగర్, (ఇ గ ౧౫౦4క్రార వా ర్త ఈ (గ్రంథాన్ని ప్రచురించే అవకాశం అర్జాపేక్ష ఏ మాత్రము లేకుండా మాకు కలుగ జేసినందులకు వారికి మా హార్దిక కృతజ్ఞతలు సమర్పించుకొంటున్నాము.
Chunk 2 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0011-0020.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17327
OCR Issues:
- ASCII junk on lines: [14, 32, 33, 44, 46]...
Key Terms:
- ఉన్న
- ఇలాంటి
- విధంగా
- లేదు
- అంటూ
- మాత్రమే
- అన్ని
- హిందూమతం
- చేసిన
- కాదు
- లన్నీ
- దేవుణ్ణి
- తాను
- అయితే
- అందుచేత
- గూర్చి
- దేశంలో
- దేశం
- హిందూమతాన్ని
- విషయం
- సంబంధించిన
- చిన్న
- కొన్ని
- లందరూ
- చెట్టు
- మతాన్ని
- గాని
- అవుతుంది
- ఒకటి
- భారతదేశంలో
Extractive Summary:
కైస్ర్వమతప్రచారానికి అప్పుడప్పుడు భారతీయుల నుండి ఎదురైన తీవ్రమైన ప్రతిఘటనలను చూచి అసలు ఈ దేశంలో తమ ఆధిపత్యానికే ఎక్కడ భంగం వస్తుందో అన్న భయంతో విదేశీయులు కొంత కాలం పాటు "ఒక విధమైన ఉదాసీనరీతి వహించి ప్రత్యక్షంగా, బలాత్కారంగా తమ మతాన్ని ప్రచారం చేయడం మానుకొని రహస్యమార్థాలలో ఆ కార్యక్రమం నడిపిస్తూ హిందూమతంతో తమ కేమీ విరోధం లేదన్నట్లు ప్రవర్తించారు. ఈ మతాలలోనే ఎన్నో భేదాలు ఏర్పడి ఒకరి నొకరు నిర్దాక్షిణ్యంగా చంపుకోవడం కొన్ని శతాబ్దాలుగా ఏ విధంగా జరుగుతూన్నదో ఆ మతాల చరిత్రలే చెపుతున్నాయి. 18-46) “ఏ పరమాత్మవల్ల సమస్తభూతాలూ తమ తమ పనులలో '్రవర్తిస్తుంటాయో, ఏ పరమాత్మ ఈ ప్రపంచా న్నంతనీ వ్యాపించి ఉన్నదో ఆ పరమాత్మను తన కర్మచేత పూజించి మానవుడు సిద్ధి పొందుతాడు.
Chunk 3 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15783
OCR Issues:
- ASCII junk on lines: [76, 84, 149, 216, 228]...
Key Terms:
- ఉన్న
- లేదు
- అందుచేత
- సంబంధించిన
- కొన్ని
- ద్వారా
- హిందూమతం
- కాదు
- విధంగా
- కాని
- అనగా
- వచ్చి
- గాని
- అలాంటి
- అన్ని
- చెందిన
- ఎన్నో
- వంటి
- ఒక్క
- ఎన్ని
- ఎందరో
- ఉంది
- మైనా
- మధ్య
- పేరు
- మైనది
- కాలంలో
- హిందూజాతి
- వంటిది
- మరొక
Extractive Summary:
ఎందరో మహాపురుషులు చేసిన అసాధారణ మైన త్యాగాల ఫలితంగా ఆ బానిసతనం వదల్చుకొన్న ఈ దేశం తన స్వాతంత్ర్యాన్ని, తన వ్యక్తిత్వాన్నీ సంరక్షించుకొనడం కోసం అన్ని విధాలా జాగరూకత వహించవలసి ఉంది. “రథం ఒక చక్రంతో ఏ విధంగా నడవదో అట్లే పురుషకారం (ఈ జన్మలో చేసే ప్రయత్నం) లేకుందా దైవం (పూర్వజన్మకృతకర్మ) సఫలం కాదు”. పదిపన్నెండు వందల సంవత్సరాల క్రితం సింధునదీప్రాంతం ద్వారా వచ్చి ఈ భారతదేశంతో సంబంధం వర్పరచుకొన్న కొందరు విదేశీయులు సింధునదిని హిందునది అను పేరుతో వ్యవహరించడంతో ఆ ప్రాంతానికి చెందిన
Chunk 4 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15971
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- హిందూమతం
- ఉన్నాయి
- లేదు
- విధంగా
- వేరు
- ప్రతీ
- మొదలైన
- ఈశ్వరుడు
- సంబంధించిన
- కొన్ని
- మానవుడు
- పేరు
- బ్రహ్మ
- లన్నీ
- చివరికి
- విషయంలో
- అయితే
- ఎన్ని
- అంటూ
- గాని
- అనేక
- దేవతలను
- లున్నా
- అన్ని
- కాని
- ప్రకారం
- మైనది
- ద్వారా
- మరొక
- జగత్తుకు
Extractive Summary:
అయితే ప్రతీ హిందువూ కూడ,నిరక్షరాస్యుడైన హిందువు కూడ, తాను ఏ దేవతను, ఎలా ఆరాధించినా తాను ఆరాధించే దేవుడు ఒక్కడే అనీ,ఈ దేవత లందరూ ఆ దేవుని వివిధ రూపా లనీ పూర్తి విశ్వాసంతో ఉంటాడు.ఒక పర్వదినంలో,ఒక పుణ్యక్షేత్రంలో- విష్ణువే జగత్తుయొక్క సృష్టిస్టిలయాలకు కారణభూతు డని అంటూ విష్ణువును ఆరాధించినవాద్కే మరొక పర్వదినంలో,మరొక పుణ్యక్షేత్రంలో శివుణ్ణి గాన్మి దేవిని గాని, వినాయకుణ్ణి గాని మరొక దేవతను గాని అదే భావనతో పూజిస్తాడు. ఇంక ఈ అనంతాకాశంలో ఎన్ని లోకా లున్నాయో, ఎందరు దేవత లున్నారో ఆ విషయా లన్నీ ఊహకు అందనివి.మానవుడు ఈ దేవత లందరినీ మన్నిస్తూ ఏదో ఒక దేవతను 'ప్రధానదేవతగా గ్రహించి దానిని నిరంతరము ఆరాధించాలి. ఈ దృష్టితో ఏ దేవునికైనా, దేవికైనా,విభిన్నజాతులకు చెందిన వాళ్లూ ఆటవికాదులూ తమ ఆచారాల ప్రకారం కులక్రమాగతంగా విశ్వసిస్తూన్న ఏ దేవళకైనా ఒక రూపం కల్పించుకొని, దాని
Chunk 5 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15623
OCR Issues:
- ASCII junk on lines: [59, 60, 61, 173]
Key Terms:
- కొందరు
- హోమం
- హిందూమతం
- విధంగా
- యజ్ఞం
- గాని
- చేసే
- ఉన్న
- కొన్ని
- చేస్తున్నారు
- పరమేశ్వరుడు
- వాళ్ల
- ఉన్నాయి
- మధ్య
- చెప్పిన
- భగవద్గీతలో
- ఉంటారు
- అగ్నిలో
- మరొక
- ఎన్నో
- బదులు
- కావచ్చు
- శ్రీకృష్ణుడు
- ఇవన్నీ
- దేవా
- లేదా
- వేరు
- కాని
- ఇలాంటి
- వాటిలో
Extractive Summary:
పైన చెప్పిన విధానాలే కాక ఇష్టదేవతారాధనవిషయంలో మరొక విధానం కూడ అత్యధికప్రచారంలో ఉంది.ఒకే దేవతను (విష్ణువును,శివుణ్ణి, శక్తిని లేదా మరొక దేవతను) వేరు వేరు ఫలితాలకోసం వేరు వేరు రూపాలలో ధ్యానిస్తూ ఆ రూపానికి నిర్దిష్ట మైన ఒక చిన్న మంత్రాన్ని జపించడం అనేది ఈ విధానం. పుష్పాలు పుప్పించడానికి కొన్ని మొక్కలు, వాటికి అనుకూలవాతావరణం, ఆ పుష్పాలను చక్కగా గుచ్చంగా కట్టగలిగిన శిల్పి, దానికి ఆధారమైన ఒక పాత్ర, ఆ పాత్ర నిలబడడానికి బల్ల, ఆ బల్లకు ఆధారంగా గదిలోని నేల ఈ విధంగా ఎన్నో వస్తువు లుంటే ఆ పుష్పగుచ్చం అలా నిలచి ఉంది. ఈ జననమరణ(ప్రవాహంలో ఏ జీవు
Chunk 6 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15480
OCR Issues:
- ASCII junk on lines: [16, 21, 39, 134]
Key Terms:
- గాని
- లేదు
- విధంగా
- హిందూమతం
- పట్టి
- ఉన్న
- అప్పుడు
- అందుచేత
- కర్మ
- అవుతుంది
- మానవుడు
- కొందరు
- వాళ్ల
- మాత్రం
- రంగు
- ఇంకా
- ఉంటుంది
- చేస్తే
- మానవునికి
- అర్ధం
- చేసే
- పాపం
- చేసిన
- అందుకు
- పూర్వం
- గతాః
- అవకాశం
- మళ్లీ
- మాత్రమే
- ఉంది
Extractive Summary:
ఆ విషయాన్ని కూడ దృష్టిలో పెట్టుకొని మానవుడు ప్రవర్తించా లని ఈ మతం బోధిస్తూన్నది. ఈ వ్యవస్థ ('ప్రథమంలో ఆ యా వ్యక్తులు చేసే పనులను పట్టి, స్వభావాలను పట్టి ఏర్పడిన దనీ, కాలక్రమంలో ఇది పుట్టుకతోనే నిశ్చయింప బడుతూ వచ్చిం దనీ అంటారు. సమాజాన్ని ఒక పురుషునిగా భావన చేస్తే ఆ పురుషునికి ఈ (బ్రాహ్మణాదులు వివిధఅవయవాలు అని భావన చేయబడింది.
Chunk 7 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0061-0070.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14577
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- బ్రాహ్మణుడు
- హిందూమతం
- కర్మ
- ఉన్న
- విధంగా
- చెప్పిన
- భావం
- ఉంటాయి
- అతడు
- ఉంటుంది
- మూడు
- స్మృ
- అందుచేత
- ఉన్నాయి
- చేయవలసిన
- దానం
- అర్ధం
- మాత్రం
- పట్టి
- ఇలాంటి
- శూద్రునిలో
- చెప్పబడింది
- ఉంది
- స్వభావజమ్”
- ప్రతీ
- బట్టి
- యాగం
- మంత్రం
- బ్రాహ్మణ
- ఇతరులకు
Extractive Summary:
ఈ విధంగా “సర్వే సర్వాసు” ఇత్యాదిశ్లోకానికి భావం విశదీకరించి ఆ వ్యాఖ్యాత ఇంకా ఇలా వ్రాశాడు. ఇదే భావం గల “య ఏవాస్మి స సన్ యజే” (నేను ఎవడనో ఒకడను అయి ఉన్నాను అను మంత్రం కూడ ఈ సంశయమును సూచిస్తూన్నది). దీనిని పట్టి ఏ వర్ణంలో పుట్టినా ఆ వర్జంలో పుట్టడంతో పాటు “నేను ఈ వర్జానికి చెందిన వాడను” అను నిశ్చిత మైన భావన కూడ ఉంటే అతడు ఆ వర్షానికి చెందినవా దవుతా డని భావం.
Chunk 8 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0071-0080.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14487
OCR Issues:
- ASCII junk on lines: [209, 227, 255, 262, 280]...
Key Terms:
- పట్టి
- విధంగా
- హిందూమతం
- వేరు
- ఉంది
- ఉన్న
- కొందరు
- ఉన్నాయి
- విషయం
- కొన్ని
- అలాంటి
- కాని
- భారతదేశంలో
- సంతానానికి
- విషయంలో
- అందుచేత
- మరొక
- అనేది
- చెప్పబడింది
- అభిప్రాయం
- వర్ణవ్యవస్థ
- చూస్తే
- దేశం
- కనబడుతూనే
- లక్షణాలు
- ఫలానా
- ఎలాంటి
- వర్దానికి
- సంబంధించిన
- ఉంటాడో
Extractive Summary:
మనుష్యుల శరీరాల రంగులను పట్టీ ఈ విభాగం విర్చడిం దని ఒక అభిప్రాయం ఉందేది. సత్త్వగుణాదులను పట్టి మానవులు తమ తమ కర్మలు ఆచరిస్తూంటారు; వాళ్లు ఆచరించే కర్మలను పట్టి వాళ్లలోని సత్త్వ- రజస్-తమోగుజాలు మారుతూంటాయి; ఈ విధంగా గుణ-కర్మల మధ్య ఒక విధమైన అన్యోన్యాశయం ఉంది. విదేశీయులు వచ్చి ఈ విభేదాలను వక్రీకరించి ఒక పద్ధతి ప్రకారం ద్వేషవిషబీజాలు నాటక ముందు భారతదేశం చరిత్ర చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
Chunk 9 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0081-0090.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 16241
OCR Issues:
- ASCII junk on lines: [105, 120, 213, 214, 217]...
Key Terms:
- కొన్ని
- ఉన్న
- హిందూమతం
- విషయంలో
- వేరు
- చెందిన
- కొందరు
- వాళ్ల
- కాని
- లేదు
- విధంగా
- వాళ్లకు
- పట్టి
- వాళ్లు
- గాని
- అయితే
- చర్చి
- అక్కడ
- పేరు
- చేసి
- అస్పృశ్యత
- విషయం
- అస్పృశ్యులు
- కాదు
- వాటి
- అందుకు
- లేదని
- పెద్ద
- తరాల
- పాటు
Extractive Summary:
వీటిని అన్నింటినీ చూస్తే ఆ యా సామాజికపరిస్థికులను పట్టి ఈ నియమాలలో అనేక మైన మార్పులు వచ్చి ఒక్కొక్క కాలంలో అతికాఠిన్యమూ ఒక్కొక్క కాలంలో శైథిల్యమూ ఉండేది అన్నట్లు స్పష్టం అవుతుంది. క్రిష్టియన్ స్పానియార్స్స్ హిన్టాయోలా(ఈ నాటి హైతీ,డొమినికన్ రిపల్లిక్‌లకు చెందిన) టైనో ఇండియన్లను, మెక్సికోలోని అజ్‌టెక్ ఇండియన్‌లను,పనామాదేశస్టులను దక్ష్యంఅమెరికాలోని ఆన్‌ెస్ పర్వతశ్రేణి వెంబడి ఉన్న ఇన్‌కాసామ్రాజ్యానికి చెందిన (ప్రజలను 16 వ శతాబ్దంలో లక్షల సంఖ్యలో రూపుమాపి ఆ దేశాలను కొల్లగొట్టారు. వీళ్లు ప్రచారంలోనికి తీసికొని వచ్చిన 'సాన్నియాగో'అనే నినాదంతో(ఇది ముస్లిమ్‌ల 'జిహాదొనినాదం వంటిది) ఆ దేశం యుద్ధభటు లందరూ క్రైస్తవమతం తప్ప ఏ మతానికి చెందినవారైనా అందరినీ మట్టుపెట్టడం తమ విధ్యుక్తధర్మం (ఈ నినాదానికి అర్ధం ఇదే) అని చెపుతూ క్రూరవీరవిహారం చేశారు.
Chunk 10 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0091-0100.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15621
OCR Issues:
- ASCII junk on lines: [12, 15, 19, 25, 48]...
Key Terms:
- హిందూమతం
- గాని
- కొన్ని
- ఉంది
- ఎన్నో
- విధంగా
- ఇలాంటి
- మాత్రమే
- భూమిక
- స్కృ
- స్మృ
- మొదలైన
- ఉన్న
- దానిని
- అన్ని
- లేకుండా
- నాలుగు
- విషయంలో
- నాటికి
- ఆమెను
- ప్రవృత్తి
- అందరికీ
- చేసి
- సమాజంలో
- ఆశ్రమవ్యవస్థ
- కాదు
- వేరు
- బట్టి
- లన్నీ
- వేదం
Extractive Summary:
మెక్సికోలో ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన - నొబెల్ శాంతిపురస్మ్కార గ్రహీత్రి రిగొజెర్టా మెంచును ఆ దేశం ప్రెసిడెంటు ఏదో విషయంలో ఆమె సలహాలు కోరి ఆమెను ఆహ్వానించా డట. మరణానంతరం స్వర్షసుఖం అనుభవించ వచ్చు, ఈ దోచుకొన్న సొమ్ములతో ఈ లోకంలో సుఖంగా జీవించవచ్చు అని బోధించే ఈ జయశీల మైన మతం వైపు ఆ ప్రాంతాలకుచెందిన బెడ్‌విన్‌జాతులవాళ్లు మొగ్గుచూపి దానిలోనికి మారిపోయారు). అనాదీ, అనంతమూ, సర్వవ్యాప్తమూ, ఎలాంటి విశేషాలకీ భేదాలకీ తావులేనిదీ పరిశుద్ధమూ అయిన పరమాత్మ తత్త్వమే నీ అసలు స్వరూపం అని బోధించి, మానవుణ్ణి ఈ జన్మమరణాదిసాంసారిక బంధనాలనుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేసి ఆ సరతత్త్వంలో విలీనం అయే టట్లు చేయడమే ఈ మతం ప్రధానలక్ష్యం.
Chunk 11 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0101-0110.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 14389
OCR Issues:
- ASCII junk on lines: [21, 53, 252]
Key Terms:
- స్కృ
- గాని
- వివాహం
- స్మృ
- హిందూమతం
- పేరు
- కన్యను
- పనులు
- బ్రాహ్మణుడు
- మూడు
- మాత్రమే
- కొన్ని
- మాత్రం
- తండ్రి
- విధంగా
- వచ్చిన
- ఉన్న
- అతిథి
- అతడు
- తరవాత
- కోసం
- కాదు
- ప్రతిదినమూ
- ఎన్నో
- వివాహ
- చెప్పబడింది
- అనగా
- చేయకూడదు
- గురువు
- నట్లు
Extractive Summary:
తన సోదరుడు తన స్వరూపమే.” “యం మాతాపితరౌ క్లేశం సహేతే సంభవే నృణామ్, న తస్య నిష్కృతిః శక్యా కర్తుం వర్షశతైరపి.” (మ.స్కృ.2.227) “మనిషి పుట్టిన తరువాత వాని తలిదండ్రులు వాని పాలన-పోషణాదుల కోసం ఎంత క్లేశం సహిస్తారో ఆ బుణం వందల కొలది సంవత్సరాలకు కూడ తీర్చదానికి శక్యం కాదు.” సామాన్యధర్శ్మం. మనుస్టృతిలోని ఈ ఫుట్టాన్ని పరిశీలిస్తే అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఇలాంటి వివాహాలు చేసికొనవచ్చు నని అనుమతించి నట్లు కనబడుతుంది - “శ్రూదైవ భార్యా శూద్రస్య సా చ స్వా చ విశః స్కృతే, తే చ స్వా చైవ రాజ్ఞశ్చ తాశ్చ స్వా చాగ్రజన్మనట” (మ.స్మృ. అగ్నిలో దేవతల నుద్దేశించి హోమాలు చేయడం “దేవయజ్ఞం.” కాకులు, కుక్కలు, చీమలు, మొదలైన ప్రాణులకు ఆహారం వేయడం “భూతయజ్ఞం.” అతిథులను పూజించడం “చునుష్యయజ్ఞం.” పైన చెప్పిన వాటిలో మూడింటినీ, క్రొత్తవి రెండింటినీ కలిపి మరొక శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది - “దేవతాతిథిభృత్యానాం పిత్యాణామాత్మనశ్చ యః, న నిర్వపతి పజ్బానాముచ్చ్వసన్ న స జీవతి.” (మ.స్మృ.8.72) “దేవతలకు, అతిథులకు, భృత్యులకు అనగా తాను తప్పక భరించవలసిన (పోషించవలసిన) వృద్ధు లైన తలిదండ్రులు ఇతరు లైన దగ్గర బంధువులు మొదలైన వారికి, పితృదేవతలకు, తనకు ఈ ఐదుగురికీ అన్నం పెట్టని వాడు, శ్వాస పీలుస్తున్నా మరణించినల్లే.” “సర్వత ఏవాత్మానం గోపాయేత్” (అన్ని విధాలా తనను రక్షించుకోవాలి) అను (శ్రుతివాక్యా న్ననుసరించి తనను తాను పోషించుకొనడం కూడ ఒక ప్రధాన కర్తవ్యమే.
Chunk 12 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0111-0120.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 14639
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్మృ
- గాని
- మాత్రమే
- హిందూమతం
- అనగా
- మూడు
- భవతి
- ధరించి
- లేదా
- స్కృ
- వాటిని
- బ్రాహ్మణుడు
- మొదలైన
- ధాన్యం
- కాని
- అన్ని
- వేదాధ్యయనం
- అవుతుంది
- దానం
- ఆసక్తి
- చేస్తూ
- అయిన
- పేరు
- గ్రామంలో
- కలిసి
- చెప్పిన
- అన్నం
- కావచ్చు
- ఇంట్లో
- మాటలు
Extractive Summary:
ఈ మూడింటిలో ఏ ఒక్కటిగా ఏర్పడినా యతి స్వధర్శంనుంచి భ్రష్టు డదవుతాడు”- “నగరంహిన కర్తవ్యం గ్రామం వా మిధునం తధా, ఏతత్రయం ప్రకుర్వాణః స్వధర్మాచ్చ్వవతే యతిః. శాశ్చతసుఖ మైన మోక్షాన్ని సంపాదించడానికి అనుసరించవలసిన ధర్మం నివృత్తిరూప ధర్మం.నిరంతరమూ వదో ఒక పనిచేయడంలో వ్యాప్పుతు డవడం ్రవృత్తి.మెల్ల మెల్లగా ఆ వ్యాపారా లన్నీ తగ్గించుకొనడం నివృత్తి. ఈ విధంగా మానవుని సర్వతో ముఖాభివృద్ధికీ పరిపూర్ణత్వానికీ ఉపయోగించేది ఆ(థభ్రమవిధానం.
Chunk 13 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0121-0130.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14989
OCR Issues:
- ASCII junk on lines: [9, 132, 153]
Key Terms:
- అన్ని
- హిందూమతం
- కొన్ని
- నాలుగు
- విషయంలో
- ప్రతీ
- ఉండడం
- కాదు
- మాత్రమే
- సుఖం
- అర్ధం
- ధర్మం
- మానవుడు
- దానిని
- ఇలాంటి
- ఉంటుంది
- చెప్పబడింది
- సంస్కారాలు
- ప్రాధాన్యం
- ఉంటాయి
- అందుచేత
- భూతేషు
- విషయం
- మానవుని
- అలాంటి
- ధర్మాన్ని
- చేయడం
- చిన్న
- ఆత్మగుణాలు
- చెప్పిన
Extractive Summary:
ఈ ధర్మాలను జాగర్తగా పాటిస్తే కుటుంబంలోను సమాజంలోను ఏ విధంగా సుఖశాంతులు శాశ్వతంగా నెలకొంటాయో ఊహించుకొనవచ్చు. “న హి నిన్నా నిన్హ్యం నిన్దితుం ప్రవర్తతే, అపి తు స్తుత్యం స్తోతుమ్” అని ఈ న్యాయం. ఉదాహరణకి-ఏదో ఒక చిన్న పాపకార్యాన్ని గూర్చి చెపుతూ ఈ పాపం చేసినవాడు కొన్ని వేల సంవత్సరాల పాటు రౌరవనరకంలో యాతనలు అనుభవిస్తాడు అని చెపుతారు.
Chunk 14 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0131-0140.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14019
OCR Issues:
- ASCII junk on lines: [149]
Key Terms:
- హిందూమతం
- కొన్ని
- భర్త
- గౌరవం
- స్త్రీకి
- అవుతుంది
- మాత్రమే
- చెప్పబడింది
- భార్య
- ఇలాంటి
- పేరు
- చెప్పిన
- విధంగా
- స్రీ
- లేదు
- పురుషుడు
- ఉన్న
- వాళ్లు
- సమాన
- సమంగా
- ప్రీలను
- ఇల్లు
- గాని
- దోషం
- అర్ధం
- వీటిని
- స్పష్టంగా
- చేస్తూ
- ద్వారా
- పురుషనికి
Extractive Summary:
(ఇతర దేశాలలో ఆ యా కాలాల్లో స్రీకి ఇవ్వబడిన,ఈ నాడు కూడ ఇవ్వబడుతూన్న స్థానాన్ని జాగర్తగా పరిశీలిస్తే భారతీయస్త్రీ అనాదికాలంనుంచి ఎంతటి గౌరవాస్పద మైన స్థానాన్ని అలంకరించిందో అర్ధం అవుతుంది). “అర్భో హ వా వష ఆత్మనః తస్మాద్యజ్ఞాయాం న విన్దతే నైతావత్ ప్రజాయతే, అసర్వో హి తావద్భృవతి.అథ యదైవ జాయాం విన్దతే2.థ ప్రజాయతే తర్షి సర్వో భవతి”. “సన్మానింపబడని ఆడపడుచులు, కులస్ర్రీలు,ఏ గృహాలను శపిస్తారో (తిడతారో) ఆ ఇళ్లు (కుటుంబాలు) కృత్యచేత నశింపచేయబడినవి వలె అన్ని విధాల నశిస్తాయి.” (ఈ శ్లోకం మనుస్కృతినుండి ఉదాహరించబడింది.
Chunk 15 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15315
OCR Issues:
- ASCII junk on lines: [75, 76]
Key Terms:
- హిందూమతం
- గాని
- విధంగా
- ఉన్న
- కొన్ని
- అలాంటి
- చేసే
- ప్రతీ
- మొదలైన
- మానవుడు
- కాని
- ఉండాలి
- అర్ధం
- వాళ్ల
- చేసిన
- గూర్చి
- ఈనాడు
- మధ్య
- ఉంటుంది
- లేదు
- విషయమే
- మాత్రమే
- కాలంలో
- కాదు
- వాటి
- వానికి
- అందుచేత
- నాకు
- పట్టి
- పరిస్థితులను
Extractive Summary:
అను ఒక వాక్యం ఉన్నది.దానిని అది ఉన్న శ్లోకంలోని ఇతరపాదాలనుంచి వేరు చేసి, ఆ శ్లోకం ఏ సందర్భంలో ఉన్నదో తెలిసికొనకుండా (లేదా తెలపకుందా) దీనికి కొన్ని అపార్థాలు చెప్పడం జరుగుతున్నది. ఈ విషయమే వివిధ ఉపాఖ్యానాదుల ద్వారా ఆ (గ్రంథాలలో బోధింసబడింది. ఇదే పద్ధతిలో ప్రతీ హిందువూ కూడ,మనస్సులో ఎలాంటి సంకోచమూ లేకుండా, ఎన్ని పేర్లు పెట్టినా దేవు డొక్కడే అను పూర్ణవిశ్వాసంతో ఈ క్రింది శ్లోకం హాయిగా చదువుకొంటూ ఆనందించగలడు- యం శైవాః శివ ఇత్యహుర్మజద ఇత్యర్బన్ని యం పార్సికాః యూదాశ్సైవ జహోవ ఇత్యభిదధత్యల్లేతి మాహమ్మదాః చీనాః షాంగతిరిత్యచిన్యమహిమా శిక్ధాః పరాత్మేతి తే సర్వే కైస్తవకాశ్చ గాడితి స నః పాయాత్ సదా మాధవః “ఏ మాధవుణ్ణి శివు డని శైవులూ,అహుర్మజ్‌ద్ అని పారసీకులూ,జహోవా అని యూదులూ,అల్లా అని మహమ్మదీయులూ,షాంగతి అని చైనాదేశీయులూ, పరమాత్మ అని సిక్కులూ,గాడ్ అని క్రైస్తవులూ ఆరాధిస్తూంటారో ఆ మాధవుడు మనలను ఎల్ల వేళలా రక్షించుగాక”.
Chunk 16 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0151-0160.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 14759
OCR Issues:
- ASCII junk on lines: [2, 10, 54, 63, 151]
Key Terms:
- రాజు
- స్మృ
- హిందూమతం
- గాని
- రాజుకు
- స్కృ
- విషయంలో
- వంతు
- అందుచేత
- మధ్య
- అన్ని
- ఉన్న
- లేదు
- చెప్పిన
- పేరు
- ప్రజల
- రాజును
- రాజే
- వాళ్ల
- హితం
- లేదా
- కొన్ని
- భారతదేశంలో
- అంతా
- అందరూ
- అర్ధం
- విధంగా
- సంబంధం
- ప్రజలను
- సుఖంగా
Extractive Summary:
144-215) నెల కొక సారి లేదా ఆరు మాసాల కొకసారి పాలనాదులకు సంబంధించిన కొత్త నియమనిబంధనలు (చట్టాలు) నిర్మిస్తూ, ఉన్నవాటిని సవరిస్తూ ఈ విషయాలలో ఒక అనిశ్చితస్థితిని కల్పించవలసిన పని లేదు. “కాని ఈ క్ష్వత్రియజాతులు (క్రమక్రమంగా వేదోక్తకర్మకలాపాలు లోపించడంచేత,ఆ కర్మలు చేయించే (బ్రాహ్మణులు వాళ్లకు దొరకకపోవడంచేత శూద్రు లైపోయారు”. (ఈ లోకంలో అందరూ సుఖవంతు లగుదురు గాకృఅందరూ ఆరోగ్యవంతు లగుదురు గాక.అందరూ కల్యాణకరము లైన విషయాలే చూచెదరు గాక; ఏ ఒక్కనికీ దుఃఖం కలగకుందుగాక”) వంటి శ్లోకాలు, వాటికి మూల మైన వైదికమంత్రాలు చిరకాలంనుంచి భారతీయుల నాలుకలమీద ఆడుతూన్నాయి. '
Chunk 17 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16318
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పేరు
- లేదు
- ఉంటుంది
- హిందూమతం
- ఆత్మ
- జ్ఞానం
- నాలుగు
- అందుచేత
- విధంగా
- మోక్షం
- ప్రకృతి
- కాని
- అంగీకరిస్తారు
- ఉండదు
- మొదలైన
- పట్టి
- ప్రమాణం
- శబ్దం
- ఉన్న
- అనేది
- ఈశ్వరు
- మనస్సు
- నిత్యం
- ఆత్మకు
- కాదు
- ద్వారా
- దాని
- ఈశ్వరుడు
- లున్నాయి
- కర్మ
Extractive Summary:
మానవుడు కూడ ఈ భూతచతుష్టయం కలయికవల్ల ఏర్పడిన ఒక పదార్థమే. ఒక వస్తువుయొక్క అవయవవిశేషాలు, గుణాలు మొదలైనవాటిని బట్టి ఈ వస్తువుకంటె ఆ వస్తువు భిన్న మైన దని అంటాం. అందుచేత ఈ పరమాణువులో ఒక విశేషం ఆ పరమాణువులో మరొక విశేషం ఉందనీ, ఈ విశేషాన్ని బట్టి ఈ పరమాణువు ఆ పరమాణువుకంటె భిన్న మైనది అనీ చెప్పాలి.
Chunk 18 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0171-0180.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15589
OCR Issues:
- ASCII junk on lines: [261]
Key Terms:
- విధంగా
- జగత్తు
- ఉన్న
- వేరు
- హిందూమతం
- ఉంటుంది
- ఉంది
- లేదు
- కాదు
- అనగా
- వాటి
- మిథ్య
- కొన్ని
- మైనది
- పేరు
- ఆత్మ
- సంబంధం
- అందుచేత
- ఆకాశం
- అంతా
- బ్రహ్మ
- అంతటా
- జీవు
- వేరుగా
- ఉన్నాయి
- గాని
- పూర్తిగా
- శ్రీశంకరాచార్యులు
- శక్యం
- అర్ధం
Extractive Summary:
నామము (పేరూ), రూపము (ఏదో ఆకారమూ) కర్మ (పనీ) ఫలమూ (ఆ పనివల్ల కలిగే ఫలితము) - ఈ నాలిగింటికే జగత్తు అని పేరు. ఈ విధంగా భ్రాంతిజ్ఞానసనమయంలో ఆ రజతాదుల సత్త (ఉనికి) ప్రాతిభాసికసత్త. ఈ మూర్తులలో కూడ ఒక మూర్తే ప్రాధాన్యం ఇచ్చి ఇతర మూర్తులను, దేవతలను ఆ మూర్తులకు అంగాలుగా, సహాయకులుగా అంగీకరించే కొన్ని సంప్రదాయాలు కూడ బయలుదేరినవి.
Chunk 19 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0181-0190.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16003
OCR Issues:
- ASCII junk on lines: [4, 71, 98, 99, 108]...
Key Terms:
- ఉన్న
- హిందూమతం
- వేరు
- ద్వారా
- చెందిన
- విష్ణువు
- ఉంది
- మాత్రమే
- పూర్తిగా
- శాఖలు
- సంప్రదాయం
- కొన్ని
- చేయడం
- లేదు
- అయిన
- అంతటా
- రెండు
- ప్రచారంలోనికి
- దీనిని
- ఆతని
- అతడు
- ఉంటారు
- అందుచేత
- వాటిని
- కాని
- ప్రాధాన్యం
- క్రీ
- ప్రచారం
- అన్ని
- సంప్రదాయానికి
Extractive Summary:
విష్ణువు సర్వసద్గుణసంపన్నుడు; కరుణామయుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అను మూర్తిత్రయంలో విష్ణువు కూడ ఒక్కడైనా ఆ ముగ్గురిలోనూ విష్ణువే (ప్రధాను డనీ, మిగిలిన ఇద్దరూ ఆతనికి క్రిందివారే అనీ ఈ వైష్ణవసంప్రదాయుల విశ్వాసం. సైద్ధాంతికంగా ఒకే తత్త్వాన్ని అంగీకరిస్తూ, ఏ నామ - రూపాలతో ఆరాధించినా ఆ పరమార్ధకత్త్వాన్ని ఆరాధించి నట్లు విశ్వసించడం చేత ఈ సంప్రదాయంవారికి ఈ దేవత (ప్రధాన మైనది, దీనినే పూజించాలి; ఆ దేవత అప్రధాన మైనది అను ఆలోచన ఉండదు. ఆయన శిష్యుడైన వివేకానందుడు దీనిని స్థాపించి దీనికి ఒక నిశ్చిత మైన స్వరూప మిచ్చినవాడు.
Chunk 20 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0191-0200.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14596
OCR Issues:
- ASCII junk on lines: [290, 291, 292, 299]
Key Terms:
- పేరు
- కొన్ని
- చెందిన
- హిందూమతం
- చేసే
- సంస్కారం
- లభిస్తున్నాయి
- సంబంధించిన
- మూడు
- గాని
- మాత్రం
- సంహితా
- లున్నాయి
- ఉన్న
- శాస్త్రం
- దీనికి
- సంవత్సరంలోను
- సంహిత
- ఉపనిషత్తులు
- నాలుగు
- విధంగా
- రెండు
- అందుచేత
- వాటికి
- పూర్వం
- తరువాత
- కర్మలు
- పట్టి
- జాతకర్మ
- చేయబడుతుంది
Extractive Summary:
ఈ విధంగా 99 శాతం వేదవాజ్బయం అంతరించిపోగా మిగిలిన, మన కిపుడు లభ్య మౌతున్న వాజ్యయం కూడ అఆతివిసృత మైనదే. ఆ జ్యోతిస్సులను పట్టి కాలనిర్ణయం చేసే శాస్త్రం జ్యోతిః శాస్త్రంఆ యా కర్మలు చేయడానికి తగిన కాలాలను నిర్ణయించడంకోసం ఆదిత్య- గర్జాదులు నిర్మించిన ఈ శాస్త్రం వేదాంగ మైనది. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ అన్ని రాజ్యాలలో తొలి సారిగా మగధరాజ్యం సర్వూధిపత్యాన్ని సంపాదించదానికి ప్రయత్నించి సఫలం అయింది.
Chunk 21 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0201-0210.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15851
OCR Issues:
- ASCII junk on lines: [9, 18, 20, 93, 105]...
Key Terms:
- గాని
- కొందరు
- ఉన్న
- ఆవిర్భావం
- లేదా
- ద్వారా
- లేని
- కాలంలో
- కాని
- లేదు
- గూర్చి
- కొన్ని
- నేను
- విషయంలో
- మహావీరుడు
- విషయం
- వాదం
- లేడు
- వాళ్ల
- బౌద్దాల
- విధంగా
- వాదాలు
- స్పష్టం
- వానికీ
- ఎవడైనా
- ఆత్మ
- మరణానంతరం
- మాత్రమే
- ఆనాటి
- మధ్య
Extractive Summary:
ఈ విధంగా ఏ రాజ్యాని కా రాజ్యం ప్రక్క రాజ్యాన్ని ఆక్రమించి తన ఆధిపత్యం విస్తరింపచేసికొనడంకోసం ప్రయత్నిస్తూ ఎన్నో చిన్న చిన్న రాజ్యా లుండడమూ, పరస్పరయుద్దాలూ,వైదేశికుల దండయాత్రలూ ఇవన్నీ ఆ కాలంలో రాజకీయ మైన అస్థిరతకీ, సామాజికవిక్షోభానికీ దారి తీశాయి. ఆ కాలానికి చెందిన వాదాలు ఎంత సూక్ష్మంగా ఉందేవో,వాటి ప్రభావం బుద్దుని సిద్ద్ధాంతాలమీదా,మహావీరుని సిద్దాంతాలమీదా ఎంతగా ప్రసరించిందో సంజయచేలత్తిపుత్తుని ఈ వాక్యాలవల్ల స్పష్టం అవుతుంది : అ) పూర్తిగా సంచేంద్రియాలతో సుఖం అనుభవించడం ద్వారా, ఆ) జిజ్ఞాసారూస మైన మానసికవికారం (మొదటి రూనం) ద్వారా, ఇ) _జిజ్ఞాసాకలుషితం కాని,'్రతిబంధం ఏదీ లేని,మానసిక ఆనందం (రండవ రూనం) ద్వారా ఈ) సుఖదుఃఖాలు గాని, జిజ్ఞాస గాని లేని మానసికశాంతి ద్వారా (మూడవ రూనర్క ఉ) పైన చెప్పిన మానసికశాంతి, పవిత్రతాబుద్ధి-ఈ రెండింటి ద్వారా (నాల్లవ జ్ఞానం) (ఆనందం పొందగలదు).
Chunk 22 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0211-0220.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16487
OCR Issues:
- ASCII junk on lines: [5, 6, 9]
Key Terms:
- బౌద్ధమతం
- మాత్రమే
- పేరు
- లేదు
- ఉంది
- సంబంధించిన
- కొన్ని
- రెండు
- ఉన్న
- విధంగా
- విషయంలో
- లన్నీ
- బౌద్ధమతంలో
- ప్రకారం
- లేదా
- మంచి
- వేరు
- అనేది
- ప్రాధాన్యం
- మానవుడు
- అందుచేత
- మూడు
- నాలుగు
- బోధించిన
- ప్రతీ
- ఉన్నాయి
- బుద్దుడు
- కేవలం
- అయితే
- బౌద్ధమతానికి
Extractive Summary:
జైనమతాన్ని గూర్చి కూడ ఆమె ఈ విధంగా వ్రాసింది-“జైనమతం బౌద్ధ మతంనుండి పుట్టిన దని చాలా కాలం పాటు పొశ్చాత్యవిద్వాంసులలో ఒక భ్రాంతి ఉందేది.అది పొరబా టనీ ఈ రెండు మతాలూ కూడ అతిప్రాచీన మైన హిందూ మతంనుండే ఆవిర్భవించా యనీ ఇప్పు డందరూ అంగీకరిస్తున్నారు... భారతదేశంలో జైనమతం బౌద్ధమతంకంటే ఎంతో ప్రాచీన మైన దను విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.చివరి జైనమతప్రవక్త బుద్ధునికి సమకాలికుడు”. 190 బౌద్ధమతం నుండి విముక్తుడు అవుతా డని ఈ మతం బోధిస్తుంది.మానవునికి ఆ మానవుడే దీపం,(ఆత్మదీపభావం) అతడు తనను తానే రక్షించుకానగలుగుతాడు, స్వపయత్నం చేత సకలక్షేశాలనూ అధిగమించగలదు; తనకంటె గొప్ప దైన ఏ శక్తిమీదా మానవుడు ఆధారపడవలసిన పని లేదుఅతడు చేయవలసిన దల్లా మధ్యమమార్గ మైన ఈ అపష్టాంగమార్లాన్ని అనుసరించడమే. కాలక్రమంలో బుద్దుణ్ణి ఈశ్వరుడుగా భావించి ఆతనిని ఆ విధంగా పూజించడం ప్రారంభం అయినా కూడ ఈ మతం ఈశ్వరవాదిమతం అని చెప్పడానికి వీలు లేదు; ఎందువల్ల ననగా బుద్దుడు దేవుడు అని అంగీకరించినా కూడ అతడే జగత్ సృష్టి-స్టితా-లయకర్త అని అంగీకరించలేదు; అదే విధంగా అప్పుడు కూడ నిర్వాణానికి ప్రధానోపాయం అష్టాంగమార్గమే అను సిద్ధాంతంలో ఏ మాత్రమూ మార్పు లేదు.
Chunk 23 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0221-0230.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16456
OCR Issues:
- ASCII junk on lines: [63, 64, 73, 106, 112]
Key Terms:
- నిర్వాణం
- కారణం
- బౌద్ధమతం
- మానవుడు
- విధంగా
- అనగా
- మాత్రమే
- పూర్తిగా
- కాదు
- ఉన్న
- అయితే
- ఆత్మ
- అందుచేత
- లేదు
- అనేది
- చేసిన
- మానవుని
- మైనది
- గాని
- అజ్ఞానం
- కేవలం
- తాను
- ఉంటుంది
- మరొక
- బుద్దుడు
- లన్నీ
- ఉండగానే
- బౌద్ధమతంలో
- దీనికి
- ద్వారా
Extractive Summary:
ఒకడు తాను చేసిన కర్మల ఫలాన్ని ఒక జన్మలో పూర్తిగా అనుభవించకపోతే మరొక జన్మలో అనుభవించాలి.రాబోయే జన్మ ఈ జన్మలో చేసిన కర్మలను పట్టి ఉంటుంది.నిర్వాణం పొందా లంటే పూర్వకర్మల నన్నింటినీ నశింపచేసికొనడం చాల అవసరం. ఈ విధంగా స్థిరమైన ఒక ఆత్మ అంటూ లేకపోయినా ఈ విజ్ఞానక్షణధార నిరంతరము అవిచ్చిన్నంగా 'ప్రవహిస్తూండడంచేత ఒకే ఆత్మ స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ఏ స్థితిలో మానవుడు జన్మమరణాలను, వాటివల్ల కలిగే సమస్త దుఃఖాలనూ అధిగమించి
Chunk 24 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0231-0240.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15184
OCR Issues:
- ASCII junk on lines: [94, 252, 262, 272, 278]
Key Terms:
- యుక్తమైన
- బౌద్ధమతం
- అనేక
- బుద్దుడు
- అనగా
- భిక్షువులారా
- ఆత్మ
- అతడు
- విధంగా
- కాదు
- ఉన్న
- యుక్త
- మొదలైన
- బౌద్ధమతంలో
- మనస్సు
- అవుతుంది
- ఎన్నో
- కొన్ని
- సాధకుడు
- కాని
- డవుతాడు
- ప్రారంభం
- తరువాత
- సంబంధించిన
- విరక్తు
- ప్రాధాన్యం
- మధ్యమార్గం
- మంచి
- మనస్సును
- రెండు
Extractive Summary:
బౌద్ధమతం 205 పరిపూర్ణ మైన శాంతిని పొంది శాశ్వతానందరూపంలో ఉంటాడో ఆ స్టితియే నిర్వాణం; ఈ నిర్వాణమే బౌద్ధమతం బోధించిన అత్యున్నత లక్ష్యం. బౌద్ధమతంలో కొన్ని నియమాలు కాలాంతరంలో బౌద్ధమతంలోనికి అనేక మైన ఆచారాలు, పూజా విధానాదులూ ప్రవేశించినా ప్రారంభదశలో, ఈ మతంలో సొధారణ మైన నైతిక విధానాలకే ప్రాధాన్యం ఉండేది. ఈ మార్గాన్ని తన శిష్యులకు ఈ విధంగా బోధించాడు-"ఇది నిజ మైన ఆర్యఅష్టాంగమార్గం- యుక్తమైన దృష్టియుక్తమైన ఆలోచన,యుక్తమైన మాట, యుక్తమైన పన్మియుక్తమైన జీవనవిధానం,యుక్తమైన ప్రయత్నం,యుక్తమైన మానసికప్రవృత్తియుక్తమైన ధ్యానము-ఇవే అష్టాంగమార్గంలోని ఎనిమిది అంగాలు.
Chunk 25 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0241-0250.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15508
OCR Issues:
- ASCII junk on lines: [18, 35, 43, 48, 57]...
Key Terms:
- జైనమతం
- బుద్దుడు
- బౌద్ధమతం
- ఉంది
- బుద్ధుడు
- ఉంటుంది
- ఉన్న
- విధంగా
- మళ్లీ
- అతడు
- అన్ని
- లేదు
- విషయంలో
- చెప్పాడు
- మైనది
- కారణం
- సంబంధించిన
- కాదు
- గూర్చి
- మానవుడు
- మోక్షం
- అభిప్రాయం
- నిర్వాణం
- బుద్దుని
- కాని
- మాత్రమే
- మొదలైన
- వలెనే
- ద్వారా
- అనగా
Extractive Summary:
ఆ పవిత్రత్వం పూర్ణ మైనది.ఆ కర్తవ్యం నెరవేరింది.ఇంక మళ్లీ ఈ లోకంలోనికి తిరిగి రావలసిన పని లేదు”. బౌద్ధమతం 219 జ్ఞానమార్గంలో ప్రవేశం లభించిన సాధకుడు ఏ విధంగా క్రమక్రమంగా అత్యున్నతస్థితిని పొందుతాడో బుద్ధుడు ఈ విధంగా బోధించాడు. స్థానకవాసులు అను మూడవ శాఖ కూడ ఉందిగాని ఈ శాఖకు చెందినవాళ్లు మహారాష్ట్రలో ఒక చాల చిన్న ప్రదేశంలో మాత్రమే ఉన్నారు.
Chunk 26 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0251-0260.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15782
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- జైనమతం
- గాని
- విధంగా
- ఉంటుంది
- ఉన్న
- చేసిన
- కొన్ని
- మరొక
- మానవుడు
- అయితే
- విశ్వాసం
- వస్తువును
- ఇతరులకు
- ఉంది
- కర్మ
- విషయంలో
- స్తేయం
- పూర్తిగా
- లేదు
- జైనులు
- అలాంటి
- జీవుడు
- జైనమతంలో
- కారణం
- సంబంధం
- పేరు
- శరీరం
- ఇతరుల
- లేని
- మోక్షం
Extractive Summary:
శరీరం ఉన్నంతవరకూ ఆ సంబంధం ఉంటుంది గాన ఈ మతంలో జీవన్ముక్తికి అవకాశం లేదు. దిగ్రతం : ఈ వ్రతం ప్రకారం ఒక గృహస్థుడు ఫలానా దిక్కు వైపే సంచారం చెయ్యాలి అను నియమం బిధించుకోవాలి. అనర్థదానదవ్రతం : ఏ పనులు చేస్తే చేసేవానికే హాని కలుగుతుందో అలాంటి పనులను నిషేధిస్తూ చేసిన నియమం ఈ వ్రతం.
Chunk 27 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0261-0270.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14627
OCR Issues:
- ASCII junk on lines: [193, 298, 302, 310, 313]
Key Terms:
- నానక్
- రెండు
- విషయంలో
- సిక్టమతం
- ఉన్న
- గాని
- ఆతని
- గురు
- సమాధానం
- అతడు
- వ్రతం
- పాటించాలి
- “నువ్వు
- నవాబు
- నువ్వు
- జైనమతం
- జాగరూకత
- చేసిన
- ఆహారం
- కొన్ని
- అక్కడ
- విధంగా
- మధ్య
- గురునానక్
- అన్నాడు
- ఇతడు
- చెప్పాడు
- లాలూ
- చెయ్యాలి
- చేయడానికి
Extractive Summary:
ఎందుకు తినడంలేదు అని ఆ ధనికు డడగగా నానక్ - “నువ్వు ఈ భోజనాలు నీ గొప్ప చాటుకొనడం కోసం పెడుతున్నావు. ఇది నిర్మించిన తరువాత సిక్టు లందరూ ఒక నిశ్చితస్వరూపం గల సంఘంగా ఏర్పడి ఈ ఆలయం చుట్టూ చేరారు. ఈ సంఘానికి అర్జున్ మాల్ మతగురువుగా అయ్యాడు; ఒక సిక్టరాష్ట్రం ఏర్పడడానికి ఇది నాంది అయింది.
Chunk 28 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0271-0280.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15481
OCR Issues:
- ASCII junk on lines: [3, 10, 13, 16, 19]...
Key Terms:
- ఈశ్వరుడు
- గురు
- సిక్టమతం
- ఈశ్వరుని
- మానవుడు
- అయితే
- జగత్తు
- ఉన్న
- ఉన్నాడు
- మైనది
- ఉంది
- సృష్టి
- ఆదిగ్రంథం
- కాని
- వేరు
- దీనిని
- కాదు
- ఆతని
- మాత్రమే
- పూర్తిగా
- విధంగా
- అతడు
- సిక్థమతం
- లేదు
- గాని
- ఇతడు
- గోవిందసింగ్
- విషయంలో
- అందుచేత
- తనను
Extractive Summary:
ఈ విధంగా ఒక ప్రత్యేకత ఏర్పరచి ఇతరమతస్టులనుండి వేరు చేయబడిన మొదటి సంఘం ఈ ఆరుగురి సంఘం. ఈ మతంలో కూడ (బ్రహ్మ - విష్ణు - శివుల ప్రసక్తి ఉన్నా ఈ ముగ్గురు మూర్తులూ కూడ ఆ పరమేశ్వరుని సృష్టియే అని చెప్పబడింది. అయితే - ఈ ప్రపంచకంలో మానవుడు అజ్ఞానము, గర్వము, అహంకారమూ అనే తెరలచేత, తన దివ్యమూలం నుంచి దూరమై, చెడిపోయిన స్థితిలో ఉన్నాడు.
Chunk 29 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0281-0290.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15442
OCR Issues:
- ASCII junk on lines: [155, 295]
Key Terms:
- ఈశ్వరుడు
- అయితే
- గాని
- కొన్ని
- విధంగా
- గురువు
- జొరోస్టర్
- లేదా
- అనేది
- అహురమజ్‌ద
- మంచి
- పూర్తిగా
- గురు
- ఈశ్వరుని
- దీనిని
- గోవిందసింగ్
- అతడు
- ఉంది
- అందుచేత
- మతంలో
- ఉంటుంది
- మైనది
- తరువాత
- మోక్షం
- అనగా
- ఉన్న
- పేరు
- సిక్టమతం
- మొదటి
- స్పష్టంగా
Extractive Summary:
అయితే దుఃఖం ఈశ్వరుడు ప్రసాదించిన ఒక వరం అను దృష్టి కూడ ఈ మతంలో కనబడుతుంది. ఈ సిద్దాంతం ఏదో విధంగా కష్టాలను సహించదానికి ఉపకరించవచ్చు నేమో కాని ఆ ప్రశ్నకు సరి యైన, సంతృప్తికర మైన సమాధానం కాజాలదు. నరకం అనగా పాపాత్ములు పునర్జన్మ ఎత్తి ఆ జన్మలో అనుభవించే దుర్భర మైన కష్టాలే నరకమా లేక అదొక లోకమా అను విషయం స్పష్టంగా చెప్పకపోయినా, యమలోకాన్ని గూర్చి అనేక పర్యాయాలు నిర్దేశించడాన్ని బట్టి ఈ మతంలో కూడ పాపాత్ములు పునర్జన్మ ఎజ్తే ముందు కొంతకాలం ఆ నరకం అనే స్థానంలో పడి ఉంటారు అను విశ్వాసం ఉన్నట్లు _ చెప్పవలసి ఉంటుంది.
Chunk 30 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0291-0300.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15617
OCR Issues:
- ASCII junk on lines: [18, 24, 27, 62, 219]...
Key Terms:
- మానవుడు
- మంచి
- ఉంటుంది
- ఉన్న
- జరోష్ట
- ఉంది
- చేసిన
- గాని
- అహుర
- మాత్రమే
- కొన్ని
- అతడు
- క్రీ
- జొరోస్టర్
- అయితే
- అహురమజ్‌ద
- మతంలో
- ప్రకారం
- వేరు
- తరువాత
- పూర్తిగా
- మైనది
- జరోష్టమతం
- ఆత్మ
- రెండు
- చెప్పిన
- పవిత్ర
- జగత్తు
- జగత్తును
- మానవుని
Extractive Summary:
ఈ జగత్తు పూర్తిగా ఆ ఈశ్చరునిమీద ఆధారపడి ఉంది. అందుచేత ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచం మానవుడు తన స్వతంత్ర మైన ఇచ్చను చూపడానికి నైతికమార్గాన్ని అవలంబించడానికీ తగిన స్థానం. మంచియొక్క పక్షమైనా చెడుయొక్క పక్ష మైనా తీసికొనడానికి మానవుడు సర్వస్వతం్రు దని ఈ మతం చెపుతూన్నది.తాను నిర్మించబోయే సర్వదుఃఖశూన్య ప్రపంచనిర్మాణంలో సహాయంగా ఉండదానికి మానవుడు మంచి వైపు నిలవాలని భగవంతుడు కోరుకొంటాడు.ఆ విధంగా మానవుడు తన స్వేచ్చను వినియోగించి మంచి పక్షంలో ఉంటూ నైతికజీవనం గడిపితే స్వర్గసుఖం అనుభవిస్తాడు.
Chunk 31 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0301-0310.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15400
OCR Issues:
- ASCII junk on lines: [107, 108, 127, 201, 229]...
Key Terms:
- ఈశ్వరుడు
- మోసెస్
- అతడు
- యూదుల
- నేను
- ఉన్న
- కొన్ని
- మిమ్మల్ని
- ప్రకారం
- దేవత
- అయితే
- కాదు
- ఈశ్వరుని
- మీరు
- అనగా
- ఉంది
- మాత్రమే
- వాళ్లు
- విధంగా
- ద్వారా
- వైపు
- యాహ్యూ
- వాళ్ల
- దేవుడు
- రోజున
- నియమాలు
- తరవాత
- తాను
- ఇచ్చాడు
- మధ్య
Extractive Summary:
మోసెస్ ఈ దేవత వైపు ఎక్కువగా ఆకృష్ణు డయ్యాడు: ఆతనికీ ఆ దేవతకీ మధ్య కొన్ని ఆశ్చర్యకర మైన సంభాషణలు జరిగా యని అంటారు. దేనిని గూర్చి నేను అబ్రహాంకు, ఇస్సాక్‌కు, జాకోబ్‌కు నా చెయ్యి ఎత్తానో ఆ భూమి మీ అధీనం చేస్తాను.దీనిని మీకు వారసత్వంగా ఇస్తాను...” మీరు నా ఆజ్ఞను పాలిస్తేనా ఒప్పందాన్ని పరిరక్షిస్తే అందరిమానవులలోకీ మీరు నా మానవులు (నావాళ్లు) అవుతారు; ఎందువల్ల ననగా ఈ భూమి అంతా నాది,మీరు నా పూజారుల,పవిత్రవ్యక్తుల రాజ్యంగా అవుతారు”. అయినా కూడ వాళ్లు తన వైపు తిరిగి వచ్చేదాకా ఈశ్వరుడు నిరీక్షించాడు.ముఖ్యంగా-యూదమతం న్యాయం, దయ, ప్రేమ మొద
Chunk 32 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0311-0320.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15995
OCR Issues:
- ASCII junk on lines: [98, 153, 201, 236]
Key Terms:
- ఈశ్వరుడు
- మాత్రమే
- మానవుడు
- యూదుల
- గాని
- ఈశ్వరుని
- మానవుని
- లేదు
- అయితే
- యూదమతం
- ఉంటుంది
- ఉన్న
- ఉంది
- జగత్తు
- సమాధానం
- మతంలో
- కారణం
- యూదమతంలో
- చెయ్యాలి
- కాదు
- అందుచేత
- ప్రార్ధన
- నువ్వు
- తాను
- ఉండాలి
- పుణ్యాత్ములు
- ఎల్లప్పుడూ
- కాలం
- దీనికి
- పూర్తిగా
Extractive Summary:
ఈ వాదం నిరాధార మైనది.నిజం ఏమి టనగా-ఈ జగత్తూ,ఈ జగత్తులో ఉన్న సర్వమూ కూడ ఉండవచ్చు.కాని తప్పక ఉంటుం దనదానికి వీలు లేదు.కేవలం ఈశ్వరుడు మాత్రమే ఉండాలి.మానవుడు తనను తాను మరచి నప్పుడు మాత్రమే (అహంకారం విడిచి నప్పుడు మాత్రమే) శాశ్వత మైన ఈశ్వరైకత్వంలో భాగం కావచ్చు.భగవంతునితో ఏకత్వాన్ని పంచుకోవా లంటే మానవుడు తనను తాను పూర్తిగా మరచిపోవాలి.అతడు ఆ స్థితిని పొంది నప్పుడు వాని ఆత్మ తప్పక ఉండేది అవుతుంది. 292 యూదుల మతం కొంతకాలం పాటు మాత్రమే ఆ నరకయాతనలు అనుభవిస్తారా అనేది స్పష్టం కాదు.జరోస్టర్ మతప్రభావంచేత యూద మతంలో నరకయాతనలు పాపాత్ములకు కూడ కొంతకాలం మాత్రమే అను విశ్వాసం కూడ ఉంది.ఏదో ఒక రోజున మెస్సయ్య (సర్వబాధానివారకు డైన మహాపురుషుడు) ఈ లోకానికి వస్తా దనీ, అందరికీ విముక్తి కలిగిస్తా దనీ యూదమత సిద్దాంతం, పై విశ్వాసానికి అనుకూలంగా ఉంది.ఆ మెస్సయ్య వచ్చిననాటినుండీ ఎవ్వడూ ఆకలితో బాధపడడు (ఆకలి ఉండదు) యుద్ద్ధా లుందవు;పట్టుదలలు విరోధాలు ఉండవు. _ దేవతల నలె ఒక్క పాదంగా కనబడే టట్లు రెండు పాదాలు చాలా దగ్గరగా చేర్చి నిలబడాలి.తల కొంచెం వంచి,ఇటూ అటూ చూడకుండా కండ్లు మూసుకోవాలి.పుస్తకం చూచి ప్రార్ధన చేస్తున్నవాడు తన దృష్టిని ఆ పుస్తకంనుంచి మరల్చకూడదు.క్తుడి చెయ్యి ఎడమచేతిమీద ఉండే టట్లుగా చేతులు రెండూ గుండె మీద ఉంచుకొని, హృదయపూర్వకంగా, .. భ్రద్దాభక్తులతో,గుమ్మం దగ్గర నిలబడిన ముష్టివాని వలె,ప్రార్ధన చెయ్యాలి.
Chunk 33 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0321-0330.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15815
OCR Issues:
- ASCII junk on lines: [21, 22, 25, 30, 37]...
Key Terms:
- ఈశ్వరుడు
- జీసస్
- ఈశ్వరుని
- కొన్ని
- మాత్రమే
- లేదు
- అయినా
- చేసిన
- అయితే
- విషయంలో
- అందుచేత
- కాదు
- జగత్తును
- రెండు
- మూర్తి
- అతడు
- విధంగా
- విశ్వాసం
- దీనిని
- తండ్రి
- ఉన్న
- పవిత్రభూతం
- యూదుల
- ప్రాధాన్యం
- యూదమతంలో
- ప్రధానంగా
- ఈశ్వరుణ్ణి
- పుత్రుడు
- ఉంది
- మతంలో
Extractive Summary:
ఈ త్రిమూర్తిసిద్దాంతం ఒక పెద్ద రహస్యం (007569609౧; అయినా కూడ కాథలిక్ సంప్రదాయంవాళ్లకి ఇది ఒక నిశ్చితంగా ఆవిష్కరించబడిన సత్యం. అథెనీషియాలోని క్రైస్తవశాఖ ట్రిమూర్తివాదాన్ని చాల గట్టిగా సమర్థిం చింది- *...కాథలిక్‌ల విశ్వాసం ఇది- మేం మూర్తిత్రయంలో ఒక ఈశ్వరుణ్ణి పూజిస్తాం,ఏకత్వంలో మూర్తిత్రయాన్ని పూజిస్తాం.అలా చేసినా ఆ మూర్తులను ఒకదానితో ఒకటి కలిపివేయం,ఒక వస్తువును విభజించం, ఎందువల్ల ననగా తండ్రి మూర్తి ఒక టుంది,పుత్రుని మూర్తి ఒక టుంది, పవిత్రభూతంమూర్తి ఒక టుంది.ఐతే తండ్రి,పుత్రుడు,పవిత్రభూతం - ఈ మూడింటి ఈశ్వరత్వం (806 646) ఒక్కటే.వీటి ప్రభావం సమసద్భశం,మహత్త్వం సమశాశ్వతం - అనగా మంచివా దైన ఈశ్వరునిచేత సృష్టింపబడడంచేత ఈ జగత్తులో కూడ అంతటా మంచియే సహజంగా ఉంది.అయితే జగత్తు శాశ్వతం కాదు; ఒక కాలంలో పుట్టింది ఏదో ఒక కాలంలో ఈశ్వరుని ఇచ్చ ప్రకారం తప్పక నశిస్తుంది.
Chunk 34 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0331-0340.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16859
OCR Issues:
- ASCII junk on lines: [12, 17, 36, 74, 76]...
Key Terms:
- ఈశ్వరుని
- మానవుడు
- ఈశ్వరుడు
- లేదు
- ఉన్న
- విషయంలో
- మానవుని
- ఆత్మ
- జీసస్
- రెండు
- అందుచేత
- అయితే
- గాని
- విముక్తి
- మాత్రమే
- ఉంది
- అతడు
- మొదటి
- మైనది
- ప్రకారం
- పూర్తిగా
- ఈశ్వరునికి
- విధంగా
- సమాధానం
- చివరి
- చేసిన
- క్రైస్తవమతం
- అభిప్రాయం
- అమృతత్వం
- క్రైస్తవ
Extractive Summary:
అందుచేత క్రైస్తవమతం ఈ రెండు పద్ధలనూ విడిచి పెట్టి ఈశ్వరుడే దుఃఖానికి బాధ్యు డనీ,అయినా తన సర్వశక్తత్వాన్ని నిరూపించు కొనడంకోసం ప్రయత్నిస్తున్నా దనీ చెపుతూ మరొక సమాధానం అన్వేషించింది. ఈ విధంగా దౌష్టుదుఃఖాదులను గూర్చి కైస్తవుల అభిప్రాయం సంక్షిప్తంగా చెప్పా లంటే- వీటికి సతానూ,తన స్వాతంత్ర్యాన్ని సరియైన పద్ధతిలో ఉపయోగించుకొని మానవుడు ఇద్దరూ కూడ కారణమే.ఇది ఇలా జరగకుండా చేయడానికి సర్వవిధాలా సమర్భు దైనా కూడ ఇదెక్కడనో దూరంలో లేదు; దగ్గరనే,ఈ ప్రపంచంలోనే ఉంది.మానవుడు చేయవలసిన దల్లా తన హృదయంలో మూసివేసి ఉన్న ప్రేమకవాటాలు తెరవాలి.
Chunk 35 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0341-0350.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 16073
OCR Issues:
- ASCII junk on lines: [34, 40, 42, 47, 48]...
Key Terms:
- మాత్రమే
- ఉన్న
- ఉంది
- సంబంధించిన
- కొన్ని
- చేసిన
- వాళ్లు
- చర్చి
- ఈశ్వరుని
- రోమన్
- కొందరు
- కాథలిక్
- చర్చిలో
- జీసస్
- లున్నాయి
- తాను
- కేవలం
- అందరికీ
- క్రీస్తు
- ఉన్నాయి
- ఎన్నో
- వేరు
- కొంత
- తరవాత
- లందరూ
- ఆతని
- మానవుని
- అంతా
- పేరు
- లేవు
Extractive Summary:
జకైస్తవ్వమతశాఖలలో ఎంత తీవ్ర మైన భేదా లున్నా యనగా - ఒక శాఖను అనుసరించి క్రైస్తవమతం అంటే ఇది అని ఎవరైనా ప్రతిపాదిస్తే ఇతర శాఖలవాళ్లు తమ మతం వక్రీకరింపబడుతూన్న దని కోపావిష్టులవుతారు. ఈ విషయం జీసస్ స్వయంగా తన మాటలలో స్పష్టీకరించాడు. కేవలం పందొమ్మిది శతాబ్దాల వయస్సుమాత్రమే కలిగిన ఈ ఆధునికమతం రెండువేల ఐదువందల సంవత్సరాల వయస్సు గల బౌద్దమతంతోను,పదివేల సంవత్సరాలకు, ఇరవైవేలసంవత్సరాలకు వెనుకకు వెనుకకు జరుగతూన్న జరోస్ట్ర మత-హిందూమతాలతోను ఎందుకు సహమతితో ఉండకూడదు?
Chunk 36 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0351-0360.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15511
OCR Issues:
- ASCII junk on lines: [4, 44, 66, 71, 130]...
Key Terms:
- జీసస్
- ఉన్న
- కొన్ని
- గూర్చి
- సంబంధించిన
- సంవత్సరాల
- చేసిన
- చెందిన
- ఉంది
- క్రీ
- నట్లు
- అంటారు
- లన్నీ
- మాత్రమే
- అయితే
- తరవాత
- క్రీస్తు
- పాల్
- విషయం
- ఇలాంటి
- దీనిలో
- మధ్య
- చాలమంది
- పుస్తకంలో
- ఉండేవి
- అనేది
- అభిప్రాయం
- కాదు
- మొదలైన
- కైసవ
Extractive Summary:
అమెరికాలోని చాల పెద్ద ప్రాటస్ట్రాంట్ చర్చకి సంబంధించిన ఇంటర్ నేషనల్ మిషన్ బోర్డ్ ఆఫ్ ది సతర్న్ బాప్టిస్ట్ కన్వెన్నన్ ద్వారా 1999 అక్టోబర్‌లో ఒక ప్రార్ధనల పుస్తకం ప్రచురించబడింది.పిందువులను క్రైస్తవమతంలోనికి మార్చ వలసిందిగా ఈ కన్వెషన్ సభ్యుల నందరినీ ఉద్చోధిస్తూ ఈ పుస్తకంలో ఒక . ఈ మధ్య 2007 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీకునాటి “ది హిందూ పత్రికలో “జీసస్ కుటుంబ అవశేషాలు : ఒక వివాదజనక మైన అవిష్క్మరణం” (69౪5 క్)? ఆ కాలంలో చాలమందికి ఈ పేర్లు ఉందేవిఅందుచేత వాటికి ప్రామాణ్యం అంగీకరించ వలసిన పని లేదనీ ఇస్రాయిల్‌లోని పురావస్తుపరిశోధక శాఖవారు అంటున్నారు.
Chunk 37 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0361-0370.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16467
OCR Issues:
- ASCII junk on lines: [16, 111, 117, 209, 236]...
Key Terms:
- ఉన్న
- ఆతని
- మహమ్మద్
- మహమ్మదు
- కొన్ని
- గాని
- విధంగా
- ఉంది
- ఈశ్వరుడు
- అతడు
- అయితే
- ఈశ్వరుని
- సంబంధించిన
- ఇస్లాం
- కొరాన్
- ఇస్తాం
- ఆతడు
- తరువాత
- ప్రతీ
- పినతండ్రి
- చెప్పిన
- మాత్రమే
- కొందరు
- మాత్రం
- ఇన్లాం
- మొదలైన
- ఒక్క
- అన్ని
- మంచి
- దీనిని
Extractive Summary:
ఈ విధంగా మహమ్మద్ బోధించిన మతం ఆ నాడు అలవాటులో ఉన్న ఆచారాలకీ మతవిశ్వాసాలకీ విరుద్ధంగా ఒక సంస్కారరూపంలో అరేబియాలో ఆవిర్భవించింది. కొందరు మతప్రవక్తలు ఈశ్వరుని సందేశాన్ని జనులకు అందించడం కోసం ఆ యా కాలాలలో వచ్చా రన్న విషయాన్నీ వాళ్ల ఉపదేశాలనూ ఈ మతం విశ్వసిస్తుంది. అయినా కూడ ఏ ముస్లిమూ కూడ ఈశ్వరుణ్ణి ఒక పురుషునిగా (౭500) నిర్దేశించడు.
Chunk 38 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0371-0380.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16484
OCR Issues:
- ASCII junk on lines: [53, 160, 313, 323]
Key Terms:
- ఈశ్వరుడు
- ఈశ్వరుని
- గాని
- అయితే
- పూర్తిగా
- మానవుని
- ఉంటుంది
- విషయంలో
- ఇస్లాం
- ఇస్తాం
- ప్రతీ
- ఉంది
- మానవుడు
- సంబంధించిన
- లేదు
- ఈశ్వరునికి
- వాని
- అందుచేత
- ఉన్న
- కొరాన్‌లో
- మాత్రమే
- కాదు
- అతడు
- ఇస్లాంలో
- లన్నీ
- మరొక
- అక్కడ
- చేయడం
- తరువాత
- ఆతని
Extractive Summary:
బైబిల్‌లో ఉన్న ఇతరకథ లన్నింటినీ చెప్పి నట్లే జగత్సృష్టికి సంబంధించిన కథను కూడ కొరాన్‌లో చెప్పినా ఇస్లాం క్రైస్తవులు అంగీకరించిన సృష్టికి సంబంధించిన సిద్దాంతాన్ని అంగీకరించదు. ఈశ్వరుడు సర్వోత్తము దైన ప్రభువు; ఎట్టి షరతులూ లేకుండా ఆ దేవునికి అణగిమణగి ఉండి సేవ చేయడం మానవుని ఒకే ఒక కర్తవ్యం అని ఇన్లాం బోధిస్తున్న దని చూచి ఉన్నాం. తరువాత ఆ వృద్ధుడు ఒక బీదవానికి ఒక రొట్టిముక్క ఇచ్చాడు.
Chunk 39 — Hindumatam-(-Sanathana-Dhramam---Konni-Etharamulu-)_pages0381-0385.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 4985
OCR Issues:
- ASCII junk on lines: [22, 24, 52, 54, 82]...
Key Terms:
- ఉన్న
- వీళ్లు
- సున్నీలు
- వీళ్ల
- పేరు
- ఇస్లాంలో
- ఇస్తాం
- విధంగా
- మధ్య
- షియాలు
- ఉన్నారు
- గొప్ప
- శ్రీః
- అంటారు
- మాటలను
- కొరాన్
- ప్రమాణం
- అంగీకరించరు
- ఇస్లాం
- అధికసంఖ్యలో
- దేశాలలోను
- వచ్చింది
- ఇమాం
- గూర్చీ
- దాని
- ఉంది
- వైశ్వబుద్ధి
- లున్నా
- భేదం
- సూఫీలు
Extractive Summary:
నా ఈ ॥ శ్ | వ 1 ॥ ల ఏ ఇ వ ఆలని 1! క 4 న నీ త య” ” “ల / ( శ ॥ €( ల ” ఓ! ం ” శ న | ” = ఆ .