Telugu Hethubhudhi Navabhavana - anilvaranasi/indianlanguages GitHub Wiki

| దరిసొని వెంకట సుబారాపు .

  • ఈత /! అన్ను (ఆ వక్‌] _ ల్‌ | వరం” తమి టీ. ళ్‌ | =. సహజ కవి మల్లెమాల | | జ ౩ సనసుపది మక్కువతో సేకరించిన | ఈ పుస్తకాన్ని సాహిత్యాబిమాముల కోసం సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి శ్‌
  • ఆనందంతో బహూకరిస్తున్నాం. | - మటిమాల కుటుంబం స. గ్‌. శా శ లా గ శ జ్యా ణ్‌

4 2100 6416 ౨46 టూ ల. 613 00001021 06 4665609 02604 16 2 6 120060 0€|120"' "౭4 [4వయి'' మనసు నచ్చు నెడల మన్నింపగావచ్చు మనసు నొచ్చు నెడల మానవచ్చు కాని వివర మేమి కనకుండ, వినకుండ పరుల బ్రువ్వదిట్టు ఫలముగలదె ? = కవిరాజు [/

నామాట ఈ పద్యములు వ్రాయడానికి (ప్రేరణ పూజ్యాలు, కీర్షిశేషులు తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి గారి యెక్కట్లు. ఆయన ఏడు వంధల ఎక్కట్లను ఒక్కచోట చేర్చి సందేశ సప్తశతి యను పేర గ్రంథంగా వెలువరించారు. భావైక్యత గలవాటికి సైతము వారు శీర్షికలుంచలేదు. నేను భావైక్యత యున్న కొన్ని పద్యములను ఒక్కచో చేర్చి శీర్షికలుంచాను. (గ్రంథానికి "“హేతుబుద్ది- నవభావని అని పేరుంచుటను బట్టి ఈ భావాలు నా స్వంతమని భ్రమపడరాదు. ఆది మానవుని మనసే నవభావనలకు పాదు. మానవుడు ఆలోచించే జంతువుగా (1100056014౧) పరిణామం చెందినపుడే నవభావనలు మోసులెత్తాయి. వేనరాజు యజ్ఞ సంస్కృతిని ఛాలెంజి చేసినపుడే నవభావనలు సనాతన భావాలపై తిరుగుబాటు చేశాయి. ప్రామీథియస్‌ స్వర్గలోకము నుండి నిప్పును దొంగలించి మనుజ లోకానికందించినపుడే నవభావన జై కొట్టింది. (గ్రీకు పురాణము). తధాగతుడు తన భూత దయ సందేశాన్ని లోకానికి చాటినపుడే నవభావనలు విశ్వ జనీనత సంతరించు కున్నాయి. చార్వాకుడు, ధర్మరాజును జ్ఞాతి హంతకుడుగా నలుగురిలో నిలదీసినపుడే నవభావన ధైర్యంతో ముందడుగు వేసింది. బ్రహ్మ నాయుడు చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో చాపకూటిని తినిపించినపుడే క్రొత్త ఆలోచనలు వికసించాయి. బ్రూనో, గెలీలియో, కొపెర్షికస్‌ వంటి శాస్త్రజ్ఞులు భూకేంద్ర సిద్ధాంతమును తప్పు పట్టినందుకే (ఛాందసవాదం) చర్చి నవ భావనలకు మరణ శిక్ష విధించింది. అంబేత్కరు అంటరాని వారికి ఊర చెరువు నీటిని తాపినపుడే నవభావనలు ఉరకలు వేశాయి. గురజాడ ముత్యాల సరాలను కూర్చినపుడే నవభావన బావుటా ఎగుర వేశాడు. కవిరాజు త్రిపురనేని రామస్వామి పురాణాలలోని బూతును బట్టబయలు చేస్తూ సూత పురాణాన్ని ఆవిష్కరించినపుడే తెలుగునేల అంతటా నవభావనలు ఉద్యమ స్థాయినందు కున్నాయి. నవ భావనల కనాది నుండి అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు చావుదెబ్బలు కూడా . అయినా మానవుడు క్రొత్తగా ఆలోచించడం మానలేదు. మానలేడు. ఎందువలనంటే ఇ

ఐవీ లాతు బుధ్రి -_ నవభావన (పద్య కవిత) “ఏప్పుడూ, ఎకండో పత ముప్పు సంఖ విలన్‌ షంరురో్‌ యత్వుఖీ విశ్వనుందు; (అటికి జబెయసిపటేన వారు కులుకూరుంద్రం పడు కొండల బాడి. కాపాడి ననుచు. రచన : బలసొని లెంకట సుభ్బారాట్రు బిఎ, బి.యిడే. నవభావన ప్రచురణలు మేడ్చెల్‌

““హేతుబుద్ది - నవభావని” రచయిత : చలసాని వెంకట నుబ్బారావు ప్రథమ ముద్రణ దృడ్గాగ 402 ౫/1 నవంబర్‌ 2000 “దెంవ-చేస కు ప్రతులు : 1000 య్‌ వెల : రూ. 25/- జు (గీ ఈఇనె పూ క ర్యా ముఖచిత్రం : గంగాధర్‌ హాంతాబాల్‌ గ్‌ ప్రతులకు (| నవభావన ప్రచురణలు తా ఇ.నెం యం. ఐ.జి. -7,ఎ.పి.హెచ్‌.బి. కాలనీ, మేడ్చెల్‌ - 501 401. ఫోన్‌ : 9286-22148 మరియు విశాలాంధ్ర బుక్‌ హొజ్‌ అన్ని బ్రాంచీలు 4-1-435, విజ్ఞాన్‌భవన్‌, బ్యాంక్‌ ట్రీట్‌, కోఠి, హైదరాబాద్‌. ముద్రణ : (శ్రీ! రాఘవేంద్ర ప్రింటర్స్‌ రాంనగర్‌, హైదరాబాద్‌. ఫోన్‌ : 7640132. (శ్రీపొట్టి (శ్రీ;రాములు తెలుగు విశ్వవిద్యాలయము వారి ఆర్లిక సౌజన్యంతో ముద్రింపబడినది. 11

ఊహించుకోడానికి కూడా అలవికాని వయసులోన్షన్న్‌ పుడమిపై వదలిపోయిన మౌ అమ్మ | సరమ్మకు మా నాన్న వెంకట రామయ్యకును పెంచి "పెద్ద చేసిన అమ్మమ్మ సుంకర సీతమ్మకు, మాతా మహుడు రామచంద్రయ్యకును (నాగాయ తిప్పు పరవా నిష్టాగరిష్టులు, పితావుహులు చలసాని రామచంద్రయ్యకును, నాయనమ్మ సీతమ్మకును (మేడూరు) మధుర స్మృతితో ఈ పద్యాలు అంక్షీతం. | 111 "

  • 411 01ల౧ 616 ౨26 టా 65. కంపే పసం 21 16 టడం? ౧604 కట 2 6 2263 ౧)1201'' "పశుం 4ఉవతూ[' మనసు నచ్చు నెడల మన్నింపగావచ్చు మనసు నొచ్చు నెడల వూనవచ్చు కాని వివర మేమి కనకుండ, వినకుండ పరుల (బువ్వదిట్టు ఫలముగలదె ? = కవిరాజు [/

నామాట

ఈ పద్యములు వ్రాయడానికి ప్రేరణ పూజ్యలు, కీర్తిశేషులు తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి గారి యెక్కట్లు. ఆయన ఏడు వందల ఎక్కట్లను ఓక్కచోట చేర్చి సందేశ సప్తశతి యను పేర [గ్రంథంగా వెలువరించారు. భావైక్యత గలవాటికి సైతము వారు శీర్షికలుంచలేదు. నేను భావైక్యత యున్న కొన్ని పద్యములను ఒక్కచో చేర్చి శీర్షికలుంచాను. [గ్రంథానికి “హేతుబుద్రి- నవభావని అని పేరుంచుటను బట్టి ఈ భావాలు నా స్వంతమని భ్రమపడరాదు. అది మానవుని మనసే నవభావనలకు పాదు. మానవుడు ఆలోచించే జంతువుగా (110౧౧౦5860|12౧) పరిణామం చెందినపుడే నవభావనలు మోసులెత్తాయి. వేనరాజు యజ్ఞ సంస్కృతిని ఛాలెంజి చేసినపుడే నవభావనలు సనాతన భావాలపై తిరుగుబాటు వేశాయి. ప్రామీథియస్‌ స్వర్గలోకము నుండి నిప్పును దొంగలించి మనుజ లోకానికందించినపుడే నవభావన జై కొట్టింది. (గ్రీకు పురాణము). తధాగతుడు తన భూత దయ సందేశాన్ని లోకానికి చాటినపుడే నవభావనలు విశ్వ జనీనత సంతరించు కున్నాయి. చార్వాకుడు, ధర్మరాజును జ్ఞాతి హంతకుడుగా నలుగురిలో నిలదీసినపుడే నవభావన ధైర్యంతో ముందడుగు వేసింది. బ్రహ్మ నాయుడు చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో చాపకూటిని తినిపించినపుడే క్రొత్త ఆలోచనలు వికసించాయి. బ్రూనో, గెలీలియో, కొపెర్షికస్‌ వంటి శాస్త్రజ్ఞులు భూకేంద్ర సిద్దాంతమును తప్పు పట్టినందుకే (ఛాందసవాదం) చర్చి నవ భావనలకు మరణ శిక్ష విధించింది. అంబేత్కరు అంటరాని వారికి ఊర చెరువు నీటీని తాపీనపుడే నవభావనలు ఉరకలు వేశాయి. గురజాడ ముత్యాల సరాలను కూర్చినపుడే నవభావన బావుటా ఎగుర వేశాడు. కవిరాజు త్రిపురనేని రామస్వామి పురాణాలలోని బూతును బట్టబయలు చేస్తూ సూత పురాణాన్ని ఆవిష్కరించినపుడే తెలుగునేల అంతటా నవభావనలు ఉద్యమ స్టాయినందు కున్నాయి. నవ భావనల కనాది నుండి అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు చావుదెబ్బలు కూడా . అయినా మానవుడు క్రొత్తగా ఆలోచించడం మానలేదు. మానలేడు. ఎందువలనంటే

శ

ఆలోచిం చడం అతని ప్రవృత్తి. అందుకే ఈ భావాలు నా స్వంతం కాదన్నాను.

సంఘంలోని, బలహీనతలను, మూఢ విశ్వాసాలను ఎత్తి చూపడానికి పద్య ప్రక్రియ నెన్నుకున్నాను. ఆ పని చేయడంలో పద్యం దూసుకొని పోయినంత వేగంగా మరేదీ పోజూాలదు. వేమన బద్దెనల పద్యములంత పదునుగా మరే ప్రక్రియ లేదని నా నమ్మకం. అందుకే పద్యాన్నాశ్రయించాను.

ఈ ఖండ కావ్యంలో * అభాసముూ ఖండికపై కవిరాజు కురుక్షేత్ర నాటకంలోని సోమయాజి పాత్ర ప్రభావముంది. పెద్దల ప్రశంసలో అందరిని "పేర్కొనడం సాధ్యం కాలేదు. “వేదవిదుల దృష్టి- సృష్టి అనే ఖండిక బుగ్వేదంలోని ఒక సూక్తానికి అనువాదం. మొత్తము మీద దీనిలోని భావనలు ఆత్మభవములు ఆక్షితములునని (గగ్రహింపగలరు.

ఈ పద్యాలు ఏ కొద్ది మంది పాఠకులనైనా ఆలోచిం చునట్లు చేస్తే గ్రంథ లక్ష్యము నెరవేరినట్టే. ఒకసారి చదివి చూడండి ! న్‌

1/1

౯౪ 21260౧62 గ౧6రర౪ 6౫60౪176 56079120/ : 8.5. 14.30..(9310. ౬080, ౧౧.0. (6610601) 51౧48 [46061081 0౬%, 1/8£010[/ గ1౬౯.(042)%145(౮9%) (1౧16[౧౬|0౧౭| 1166102! 50169౧06 010) ర౬1254125ఈ4/26, 'గజ/10769[ 5[2గ1౧64 గ.£. 01౬, &.౧. 1౧౮1౬. ౧౧౦౧6 : 928 - 5620/

5౭0/660/ 0౧41204 804/2! 5640244002! 500160/ 0౪46 : 2-10 -2000 గ. 0011896, 0గ౧౮౩, 64౧6౭౧౧౧౧౭], (౪664046 - 500 029. ౧౫6౮6౯౧206 .

౧౧౦౧6 :; 7633300

నవభాననకు దీవెన శ్రీ చలసాని వెంకట సుబ్బారావు గారు రచించిన కవితల నెన్నింటినో నేను చదివే అవకాశం అదృష్టం వారే కల్పించారు. తెలుగు సీమలో హేతు వాదానికి జయకేతనమెగుర వేసిన అనన్య ధైర్యశాలి మహాకవి పండిత 'శ్రేస్టుడైన (శ్రీ, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు తన భావనలను తిరిగి శ్రీ, “చలసాని వారి ద్వారా వినిపిస్తున్నారా అన్నంత గొప్పగా- యీ కవితలు నాకు కన్పిస్తున్నయ్‌. అంతేకాదు. తన హేతువాద నవభావనల్ని మధురమైన లలితమైన పద్యాల రస గుళికలను నింపి మూఢ విశ్వాస వ్యాధి గ్రస్తులకు అందిస్తున్న కవిగారు అభినందనీయులు. కవిగారి భావనలతో నూటికి నూరు పాళ్లు నేను ఏకీభవిస్తున్నానని చెప్పడానకి నేనెంతో ఆనందిస్తున్నాను. నేను గ్రాస్‌ ప్రచురించిన “మాలకొండ నోట మంచి మాటి కావ్యంలో నా నవభావనల్ని నా త్తి కొలది వ్యక్తపరచడానికి ప్రయత్నించాను. అంతకంటె ఎక్కువ స్ఫూర్తితో నిర్భయంగా తన హేతువాదతక్హ్వాన్ని ఆవిష్కరించినారు కవిగారు. శాన్త) జ్ఞానం సూర్యకాంతిలా దశదిశల ప్రజ్వరిల్లుతున్న నేటియుగంలో మూఢ విశ్వాసాల అంధకారం పటాపంచలు కాకతప్పుదు. కవిగారి కవితలు ఎందరినో ఆలోచింపజేయగలవని విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ వారికి నా అభినందనలు మరలా తెలియజేసికొంటూ విరమిస్తాను. ఇట్లు డా॥ ఉండేల మాలకొండారెడ్డి 1

ఆలోచిం చడం అతని ప్రవృత్తి. అందుకే ఈ భావాలు నా స్వంతం కాదన్నాను.

సంఘంలోని, బలహీనతలను, మూఢ విశ్వాసాలను ఎత్తి చూపడానికి పద్య ప్రక్రియ నెన్నుకున్నాను. ఆ పని చేయడంలో పద్యం దూసుకొని పోయినంత వేగంగా మరేదీ పోజాలదు. వేమన బద్దెనల పద్యములంత పదునుగా మరే ప్రక్రియ లేదని నా నమ్మకం. అందుకే పద్యాన్నాశ్రయించాను.

ఈ ఖండ కావ్యంలో ' ఆభాసమూ ఖండికపై కవిరాజు కురుక్షేత్ర నాటకంలోని సోమయాజి పొత్ర ప్రభావముంది. పెద్దల ప్రశంసలో అందరిని పేర్కానడం సాధ్యం కాలేదు. "వేదవిదుల దృష్టి సృష్టి అనే ఖండిక బుగ్వేదంలోని ఒక సూక్తానికి అనువాదం. మొత్తము మీద దీనిలోని భావనలు ఆత్మభవములు, ఆర్జితములునని గ్రహింపగలరు.

ఈ పద్యాలు ఏ కొద్ది మంది పాఠకులనైనా ఆలోచిం చునట్లు చేస్తే గ్రంథ లక్ష్యము నెరవేరినట్టే. ఒకసారి చదివి చూడండి ! -చలసాని వెంకలటు సుబ్బారావు 7

0౧౪ 21200౧62 గింరరయూ క%6006176 56079126 : 8.5. ఊ.54,(50౯46 6౧99.) ద%.0. (664౧064౧00) 5౧4౧౭ గఆ61024! ౦౧౪, 1/౯0|[0౧౯ గ౬(౧44)01009(౮3కు (1౧16౧౭4౦౧౫ [160102] 5019౧06 01) ర1194/2542401 'గజ౪/1161694 5[2౧0౧1గ061, ౧.౧. 0151, 4.౧. [౧౦1. ౧౧౦౧౪ : 928 - 56207 560/6820/ శ 0౧౭౧ 8048242! ౬604024008] 500160/ 044 :2- 10 -2000 గీ ౪ 0011606, ౧౭౧౧౮౩, (4౧92౧౧౧౭౧4! ౮౭2026-500029. = (/6౮6[ఇ026. ౧౧౦౧6 : 7633300 నవభావనకు దీవెన

శ్రీ చలసాని వెంకట సుబ్బారావు గారు రచించిన కవితల నెన్నింటినో నేను చదివే అవకాశం అదృష్టం వారే కల్పించారు. తెలుగు సీమలో హేతు వాదానికి జయకేతనమెగుర వేసిన అనన్య ధైర్యశాలి మహాకవి పండిత శ్రేస్టుడైన (శ్రీ, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు తన భావనలను తిరిగి శ్రీ “చలసాని వారి ద్వారా వినిపిస్తున్నారా అన్నంత గొప్పగా- యీ కవితలు నాకు కన్సిస్తున్నయ్‌. అంతేకాదు. తన హేతువాద నవభావనల్ని మధురమైన లలితమైన పద్యాల రస గుళికలను నింపి మూఢ విశ్వాస వ్యాధి గ్రస్తులకు అందిస్తున్న కవిగారు అభినందనీయులు. కవిగారి భావనలతో నూటికి నూరు పాళ్లు నేను ఏకీభవిస్తున్నానని చెప్పడానకి నేనెంతో ఆనందిస్తున్నాను.

నేను వ్రాసి ప్రచురించిన “మాలకొండ నోట మంచి మాటి కావ్యంలో నా నవభావనల్ని నా శక్తి కొలది వ్యక్తపరచడానికి ప్రయత్నించాను. అంతకంటె ఎక్కువ స్ఫూర్తితో నిర్భ్వయంగా తన హేతువాదతత్హ్వాన్ని ఆవిష్కరించినారు కవిగారు. శాస్త్ర జ్ఞానం సూర్యకాంతిలా దశదిశల పప్రజ్వరిల్లుతున్న నేటియుగంలో మూఢ విశ్వాసాల అంధకారం పటాపంచలు కాకతప్పదు. కవిగారి కవితలు ఎందరినో ఆలోచింపజేయగలవని విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ వారికి నా అభినందనలు మరలా తెలియజేసికొంటూ విరమిస్తాను.

ఇట్లు డాొ॥ ఉండేల మాలకొండారెడ్డి ప.

జ్‌ గుడ్డినమ్మకాల నడ్డి వీరిచే హేతుబుద్ది

  • శిఖామణి చలసాని వెంకట సుబ్బరావు గారి 'హేతుబుద్దీ-నవభావని కావ్య సంపుటి చదువుతున్నప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు గుర్తుకొచ్చారు. ఒకరు విశ్వకవి రవీంద్రనాధ ఠాగూరు, రెండోవారు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. వీరిద్దరు వారి వారి భావాజాలాలతో ఆంధ్ర దేశపు సాహితీ సంస్కృతులను ప్రభావితం చేసినవారే.

ముఖ్యంగా ఈ సంధర్భంలో ఠాగూర్‌ ఎందుకు స్ఫురణకు వచ్చారంబే ఆయన దాదాపు తన జీవిత చరమ దశలో చిత్ర లేఖనం నేర్చుకుని అద్భుతమైన వర్ణ చిత్రాలు గీసారు, చలసాని వెంకట సుబ్బారావు గారు కూడా తమ 75వ ఏట “హేతుబుద్ది-నవభావని కొవ్యంతో నవయువ కవిగా అడుగుపెడుతున్నారు. అదీ ఉడుకునెత్తురు ఉరకలేస్తున్న యువకవి రాసినట్టుగా హేతువాదం గురించి రాయడం మరీ విశేషం,

ఈ రెండు సంఘటనలు మనిషికి ముసలితనం శరిరానికే గాని వయసుకు కాదని తెలియజేస్తున్నాయి. శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే సుబ్బారావు గారు “నెత్తురు మండే, శక్తులు నిండే యువకుడు. అందుకే భౌతికమైన వయోభారం ఈ కావ్యం మీద ఏ కోశానా పడనీయలేదు.

ఇక రెండవ వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆంధ్రదేశంలో హేతువాద ఉద్యమానికి మూల పురుషుడు. పారంపర్యంగా వస్తున్న బ్రాహ్మణ భావజాలపు ఆధిపత్యానిక్రి అడ్డుకట్టలు వేసిన ధీశాలి. అటువంటి రామస్వామి చౌదరి అనుయాయి ఈ సుబ్బారావు గారు.

ఆంధ్రదేశంలో ఒక్కప్పుడు హేతువాదం సంఘ సంస్కరణోద్యములో క్ర భాగంగా కొనసాగింది. జాతి జనులు మూఢ నమ్మకాలను విస్మరించి సుఖశాంతులతో జీవనం చెయ్యాలని ఎందరో వ్యక్తులు, సంస్థలు అవిశ్రాంతంగా పోరడారు. కందుక్రూగ్ర

వీరేశలింగం గారితో ప్రారంభమైన ఈ పోరాటం గోరాలాంటి వ్యక్తులు - నాస్తిక సమాజం

లాంటి సంస్థలు నాస్తిక యుగం, హేతువాదం వంటి పత్రికలు ప్రజల్లో ఎంతో వైతన్యాన్ని

తీసుకువచ్చాయి. చలం, ముద్దు కృష్ణ ఆమంచర్ల గోపాలరావు, నార్ల వంటి వారు మత

మౌఢ్యాన్ని ప్రల్లిస్తూ రచనలు రాశారు. ఊరూర నాస్తిక సమాజాలు పనిచేస్తు ఉండేవి.

అశోక్‌ కుమార్‌ లాంటి కవులు జిల్లెళమూడి అమ్మ మీద, పుట్టపర్తి సాయిబాబా వంటి 111

వారి మీద ద్తీర్ద రచనలు వ్రాసి వారి బంఢారం బయట పెట్టారు. గజ్జెల మల్గారెడ్డి లాంటి కవులు నాటి ఆంధ్ర దేశ దుస్థితిని తెలుగు నాట భక్తిరసం - తెప్పలుగా పారుతోంది (డ్రైనేజి స్కీంలేక - డేంజరు గా మారుతోంది. అని ఆవేదనతో వ్యక్తం చేశారు. అయినా పరిస్టితి మరింత దిగజారిందే గాని మెరుగు పడలేదు.

  • కొత్త కొత్త సాహిత్య ఉద్యమాలు వచ్చాయి, వస్తున్నాయి గానీ ఏవీ మతమౌధ్యం జోలికి పోలేదు. “మతం మత్తు మందు” అన్న మార్కు ప్రవచనాన్ని మార్క్సిస్టులే గాలికి వదిలేశారు. వుతం వేరుగా సామాజిక ఉద్యమాలు వేరుగా చీలుదారుల్లో ప్రయా ణీస్తున్నాయి. “నేను హీందువు గా పుట్టాను గాని హిందువుగా మరణించను.”* అన్న పంబేద్కర్‌ వాక్యాల్ని గాని “మతం మార్చుకోమని** ఆయన ఇచ్చిన అంతిమ సందేశం గాని మెజారిటీ సభ్యుల చెవుల కెక్కనేలేదు. ముష్లిం మైనారిటి వాదులు కూడ ఎంతసేపూ అవతలి మతంలోని లొసుగులను ఎత్తి చూపడంలోత్నప్తి పడుతున్నారే తప్ప తామూ గొంగలిలో అన్నంతింటున్న సంగతి గుర్తు చేసుకోవడం లేదు. అన్ని సామాజిక ఉద్యమాలు సంస్టలూ వుతమౌఢ్యం పై వౌనం వహించి హేతుబుద్ధినీ, తర్కాన్ని జీవితానికి ఎడంగా వుంచుతున్న ఈ నిశబ్ద నీఠవ నిశీధిలో ఒక్కరు ఈ 75 ఏళ్ళ సుబ్బరావు గారు గొంతెత్తి కొక్కురోకో మేలు కొలుపుతున్నారు. భౌతికవాదం పునాదిగా ఈ లోకాన్ని అర్ధం చేసుకొమ్మని పుక్కిట పురాణాల మాయాజాలంలో పడవద్దనీ, మత మౌఢ్యానికి జీవితాన్ని బలిచేసుకోవద్దని ఈ సంపుటి సందేశం ఇస్తుంటి. “తనువులోని నేను తత్తమై వెలయంగ నతులొనర్చుకొందునాకు నేను దేహికన్న మించు దేవుడెవండయా ? సుమతిని చలసాని సుబ్బరాయః”* ఈ కవి ఎంత వాస్తవిక వాదో పై పద్యం అక్షరాలా నిరూపిస్తుంది. తనను తాను గౌరవించుకునే ఆత్మ గౌరవ (361 ౧౭౪౧6౦౧ నినాదం ఇస్తున్నాడు కవి. వర్తమాన సానూజిక ఉద్యమాలకి ఈ నినాదమే ఊపిరిగా నిలిచింది. అహం బ్రహ్మోస్మి త్వమేవ అహం వంటి బ్రహ్మణ వాదపు మాయజాలపు మాటలు కావవి, 10

అభాసము ఖండికలో స్వర్గంలో బ్రాహ్మణులు, వర్ణధర్మములు దివిని వట్టి పోయామని బాధపడటం బ్రాహ్మణ భావజాల ఆధిపత్యాన్ని తెలుపుతుంది. ' దేవుని పుట్టు పుర్వోత్తరాలు గురించి రాసిన ఖండిక ఆలోచనాత్మకంగా చమత్కారంతో సాగుతుంది. “దేవుని వయసెంతా తెలియబడదుగోని ఒక్కమాట తలపనిక్కువమ్ము మనిషీబు[ర్రనుండి జననమందెను గాన చిన్నవాడుమనిషి కన్న నతడు” అన్న దేవుణ్ణి మనిషి కన్న చిన్నవాణ్ణి చేసి చూపుతాడు. అంతకు మించి మనిషిని దేవునికన్నా వున్నతంగా నిలుపుతారు. ఈ సృష్టిని ఎవరూ సృష్టించలేదని, ఇది కార్యకారణ సంబంధం చేత నడుస్తుందనీ అది తెలుసుకోలేనివారు కర్త కర్మ కంట గట్టుచుంద్రు” అనీ అంటారు. ఇంతటి అజ్ఞానానికీ మూలకారణం అవిద్యేనని - చదువు అవసరాన్ని గుర్తుచేస్తూ “చదువు బ్రతుకుబాట, చదువె యెటుకనిచ్చు సాధనమ్ము' ' అంటారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మార్గంలో వేమన పద్యనిర్మాణ చతురతో సాగిన ఈ సంపుటిని పాఠకులే గాక , రచయితలు చదువవలసిన అవసరం ఎంతైనా వుంది. సాధారణంగా ఉపదేశం చేసేటప్పుడు కవత్వం పలుచనైపోతుంది. కానీ, “గణయతి ప్రాసలంగూర్చ గవిత కాదు హృదికి కదలిక, గిలిగింత మదికి వలయు” అన్న అవగాహన కలిగిన చలసాని సుబ్బరావు గారు మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. నన్ను ఈ మూడు మాటలు రాయమన్న పి. రత్తయ్య గారుకి కృతజ్ఞతలు. -శిఖభామభణ్చి 39-11-2000 వ

కృతృజ్ఞతలు

ఈ పద్యాలను చదివి సవరించి యిచ్చిన బాల సరస్వతి, కావ్య కిరీటి బిరుదాంకితులు, విద్యా, ఆరోగ్య, సాహితీ రంగాలలో అంకిత భావంతో సేవలు

చేస్తున్న వైతన్య భారతి వ్యవస్థాపకులు, మెడిసిటీ అధినేతలు మాన్యులు డా. శ్రీ ఉండేల మాలకొండారెడ్డి గారికిని, మిత్రులు సిద్దార్ధ కళాపీఠము (విజయవాడ) కార్యదర్శి విద్వాన్‌ శ్రీ, నాగళ్ళ గురు ప్రసాదరావు గారికిని నా హృదయ పూర్వక కృ తజ్ఞతలు. అదియును గాక అడుగుటయే తడువుగా నా మాటను మన్నించి కావ్యానికి దీవెనలందజేసిన డా. (శ్రీ మాలకొండారెడ్డి గారికి పునః ప్రణామములు. ఈ నా కావ్యం నామూలా గ్రముగ చదివి కవిని, కావ్యాతను పసిగట్ట గల్లిన దిట్ట డా॥ శిఖామణి గారికి కావ్య పరిచయము చేసినందులకు వాత్సల్య పూర్వక కృతజ్ఞతలు.

ఈ పద్యములను పుస్తక రూపములో తీసుకొని రమ్మని ప్రోత్సహించిన, నన్ను గురువుగా భావించుకొనే అడ్వకేటు మిత్రులు శ్రీ పి. రత్తయ్య యమ్‌. ఎ.యల్‌.యల్‌.బి. గారికిని మరొక మిత్రులు శ్రీ, జె. జాన్‌పాల్‌ గారికిని హృదయ పూర్వక కృతజ్ఞతాభినందనలు. మానవునిభిరాట్స్వరూపమును కళ్ళకు కట్టినట్లు ముఖ చిత్ర రచన చేసి యిచ్చిన గంగాధర్‌ గారికి కృతజ్ఞతాభినందనలు.

ఈ కావ్యము ్రెస్‌కు ఎక్కువరకు నన్ను తొందర పెట్టి సొంత పనిగా భావించి కృషిచేసిన ఆత్మీయులు శశ్రీ పి.వి. యస్‌. ప్రసాదరావు, (శ్రీమతి కమలా ప్రసాదరావు, 3. ధర్మారావు గార్లకు హృదయ పూర్వక అభినందనలు.

ఈ పుస్తకమును అందముగా ప్రచురించి యిచ్చిన (శ్రీ; రాఘవేంద్ర ప్రింటర్స్‌ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  • చలసాని వెంకట సుబ్బారావు స!

విషయ సూచిక్త ;

  1. దండాలు గ
  2. పెద్దల ప్రశంస త్తి ౩. వస్తువు "లో త్త అభాసము (1
  3. పురాణ కథలు 13
  4. మూఢ భక్తీ 17
  5. దేవుని పుట్టు పుర్వోత్తరాలు. 20
  6. మూఢ నమ్మకాలు దడ
  7. మనిసి 26
  8. మతము 27
  9. జాతీయత 28
  10. ఆదర్శము 29
  11. చదువు 30
  12. తెలుగు భాష 3౩1
  13. ఇస్త్రీ, పురుష సంబంధాలు 34
  14. పొత్తు కుదురని తత్త్వాలు ౩7
  15. వంచన 38
  16. పురాణ పురుషులు - పురాణాలు త్తం
  17. గుడులలో గుడిచేటి బొమ్మలు 4
  18. కాంక్ష త
  19. కులము తం
  20. కాన్సు ర్క
  21. ఎన్ని జన్మలు 7 52
  22. ఉన్నదేది? లేనిదేది 55
  23. “బిజీబిజీ 57
  24. వేదవిదుల దృష్టి సృష్టి 56
  25. సంభవామి యుగే యుగే 62
  26. భరత వాక్యము 64 43!

హేతు బుదై - నవభావన

దండాలు తనువులోని నేను తత్త్వమై వెలయంగ నతు లొనర్చు కొందు నాకు నేనె దేహికన్న మించు దేవుడవండయా ? 'సుమతివి చలసాని సుబ్బరాయ. నేను నీవుకు ప్రతిరూప మౌను గాన నీకు ప్రణమిల్లి తత్త్వము నెటుక పరతు నేను నీవుల కవ్వల నెవడు లేడు సుజన సన్నుత చలసాని 'సుబ్బరాయ. అమ్మ నెజుగ నేను అయ్యనెజుంగను తాతముత్తవలనె తలచుకొందు తాతకవ్వకిపుడు దండాలు పెట్టుచు ఉద్యమింతు వ్రాయ పద్య శతము.

నాకు జన్మనిచ్చి నాన్న్మయు' నమ్మయు 'పరమ పదము నొంది యరధిగి నారు ఎవరి పూజు సేతువింక పుడమి యందు 'సుమతివి చలసాని సుబ్బరాయ. తల్లి తండ్రి గురుడు వివమ్ములందురు వారలందరేగి నారు విడిచి వార లొకపుడుండి నారనుటకును నాయునికి నిదర్శనమ్ము సుమ్ము. గురువు లొకరు గారు మరవజాలను వారి నతులొనర్చి పద్యతతుల గూర్తు కన్నవారి, విద్య గల్లపు వారి మరచు వాని బ్రతుకదేమి బ్రతుకు తలప ?

2]

వీధి బడియందు నామది విమల ముద్ర లద్దిన గురువు లిద్దరే, ఆంజనేయు లొకరు రామకోటయ్య మరొక్కరయ్య వందనశతంబు లొనరింతు వార5కేను. బువ్వదినిపించె కథ చెప్పి యవ్వనాడు, చలికి గజు గజు వణకెడు సంజలందు, డొక్కలో నన్ను వెచ్చగా చిక్కబట్రె, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. అవ్వ చదువలేదు అయ్యవారల యొద్ద, బడికి పోవలేదు, పలకపట్ట లేదు, ఎచట నేర్చె గాధలు మాయవ్వ ? సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

[౩]

'పెద్రల ప్రశంస వేట నాదు వృత్తి, వేటపశువు కల్ల యనియె మానవేంద్రుడతని వోలె కల్లపైని కట్టు కధపైని కవిరాజు దెబ్బ కొట్టె మున్ను సుబ్బరాయ. ధూర్త మానవు డొనరించు దుష్కతముల నెత్తి చూపుచు మూఢులనెత్తి మొట్టి నిజము నిష్టుర మనుమాట నెటిగి యెతిగి నిజము వక్కణింపక తాను నిలువలేదు. వేమనయు, మానవేంద్రుడు, రామస్వామి ప్రముఖ హేతు వాదుల నెన్ని వ్రాయుమోయి, జాతి వైతాళికులు వారె, జగమెలుంగు, సుజన సన్నుత చలసాని'సుబ్బరాయ.

[1]

తెలుగు నందె తలచి, తెల్గు పలుకు పల్కి తెలుగు బ్రతుకె బ్రతికె, తెలుగులెంక సీత రామమూర్తి 6 జిత్తమునందలచి, సుద్దుల వినిపింపు సుబ్బరాయ. హృద్యమగురచనలు వేసి పద్యమునకు సౌగసు నేర్చిన జాషువా స్తుతి యొనర్చి, కఠిన సత్యాల వివరింతు కవనసీమ, (గ్రుడ్డి.నమ్మకముల యొక్క నడ్డి విరిచి. కవితల వెలయించె నెవడవలీలగ, నుడుల కొకు సుంత తడవు కొనక నట్టి యేటుకూరి నాంధ్ర బైరననెడి వానిందలచి తెలుగు వాణిం బలుకు. [5]

కవిత గర్చాన విశ్వప్రసవమునెజపి జ్ఞానపీఠ నెక్కెసినారె కవివరండు, తెలుగు గజలులబ్రహ్మగా తఆలియవలయు సుజన 'సన్నుత చలసాని సుబ్బరాయ. ఇంద్ర జాలికు డిలను శేషేంద్రశర్మ అతని రస్తా యనితర సాధ్యమ్ము సుమ్ము, అద్భుత రచన “ఆల్కెమీ' అతని రచన, శబ్ద చిత్రాలు చెక్కెడి స్వర్లకారి. భక్తి, ననుర్తక్తి యును, దేశభక్తి కలిపి కావ్యములను రచించెను కరుణ శీలి, సహజ కవి పోతరాజుకు సాటి శాస్త్రి, ఘనుడు జంద్యాల పాపయ్య కవివరండు. [6]

పద్యమును దత్తుగొనినట్ట్లు హృద్యమైన పగిది జ్ఞానమే యానందముగను వాఖ్య గన్న కవివృషభుడు చాటె కవిత చెప్పి: “లేదు పద్యము నకు చావు లేనె లేదూ. బార కళలకు కాణాచియైన వాడు,

క్‌ు లెజటుగడెన్నండును సీమలందు, బ్రౌను దొరకేమి పనిపట్టె జాను తెల్గు కోశమెలయింప నిచట కోరికోర6 ? మంచి తనమె అంద మదియె 'సత్యమనుచు, మంచి మాట పలికె మాలకొండ; వేమన యగు నాట వెలది రచనయందు, నీతి బోధ యందు నియతి యందు.

నీ కృషీవల కావ్యమ్మె నీదు రైతు పక్షపాతము నీ యెడ ప్రస్ఫుటించె,

రైతు బాంధవ ! దువ్వూరి రామిరెడ్డి ప్రతిభ కల్లిన కవి, నీకు పట్టలేల ?

కలరు మధుపాన మత్తులు కాని వారు, వారె *“పానశాలిను జొచ్చి వదల్సరైరి ఏమి “బ్రాండి యా నీది? ఇంత “కిక్కు ఓయి కవికోకిలా తెల్పు మోయి కిటుకు. భావకవితాధిషణుడును, భావకవికు మారులకు మార్గదర్శియై మనినవాడు, మంత్ర నగరమునకు వెళ్లి మరలి వచ్చి నట్టి దేవుల పల్లికి నతులొనర్హు.

వస్తువు నీతి పద్యముల్‌ వ్రాసి రనేకులు మును, నీవు నొక కొన్ని వ్రాయుము నియతి తోడ, పెద్దలును పిన్నలును బుద్ధి దిద్దుకొనగ, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. పలికి బొంకరాదు, పరుల దిట్టగ రాదు, ఇట్టి సుద్దులెవరు చెప్పు నింపు సుమ్ము, పలుకు భేదమె గాని కొాంబలుకు కాదు, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. గణయతి ప్రాసలం గూర్చం గవిత కాదు, హృదికి కదలిక, గిలిగింత మదికి వలయు, ఒక్క వేమనా, బథధ్లెనా వక్కణింత్రు పంచదార గుళికలవలె పద్యకవిత.

[9]

ప్రాత చింత కాయ పథ్యంబెయైనను, మాటి మాటికి దిన మనసుగాదు, ఎంగిలి కథలల్లి వెంగలి గానేల? సుమతిని చలసాని సుబ్బరాయ. మునుపు పాడిన పాటపై ముచ్చటపడి రామకథధథలు, హరికథలు, భ్రామకధలు వ్రాసిరి మరల వానినే వ్రాయనేల? సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

ఆభాసము స్వర్గ మెట్టుండునో చూచి వత్తమనుచు, నాక్కరేయి పయనమైతి నాంటరి గను, రాచనగరును జేరితి రయము మీర నేమి చెప్పుదు నావీటి నెఅతనమ్ము? వీధి వీధిని విలసిల్లు వేశ్య గృహము, వీధి దీపాల వెలుగున వింతలెన్నా, బార! ప్రతి యింట నాకరంభ యలరు నేమొ ? పారులును వీరులుండి6 బార్గుదిరి. సోమయాజి యొకడు సురలోకమును జేరి, రంభ కొంప కేగి ఆఅంకవైచె, “తెరవ దేమి తలుపు దీనితస్సాదియ్య, అనియె, కామ మధిక మగుడుయాబజి.

  • ఏమి శాపమగునా ఇది యెటుగ తరమె ? వడిగ వచ్చిపోదు రెడము లేదు, పగలు రాత్రి యనెడు పట్టింపు లేదయో చావు లేమి మాకు శాపమాయొ.

లోనికిన్‌ రమ్మని యెదవా చానయిపుడు “సమరమున నీిల్లి సరగున నమర లోక మునకరుగు_దెంచిన భటుల ముందుజూడ వలయునటు పిమ్మట గద నీవంతువిప్ర.? “వేద వేదాంగములు నేర్చు విప్ర కన్ను డొక్కశుద్ది లేని భటుతె ఎక్కుడాయె; బార! అవమాన మెదురాయె నమర పురిని? శోత్రి యుండిటు వాపోయె సుబ్బరాయ.

[2]

స్వచ్చమైన శ్రోత్రియులకు తుచ్చులకును ఒక్కతీరున మర్యాద లొెదవునిచట, వర్ల ధర్మములు దివిని వట్రిపోయె 'సుమ్మనుచు నేడ్చె విషఫ్రండు సుబ్బరాయ . పురాణ కథలు పరమ పూజ్య పతివ్రత 6 బట్టి, పట్ట పగలు నడివీదిం జెరచిన పక్షివాహిి. దేవుడెట్లాయెనో మీరె తెలియ వలయు సుజన 'సన్నుత చలసాని సుబ్బరాయ. ప్రాణ భితి చేత ప్రాపు చొచ్చిన వారి కాశ్రయము నిచ్చి నామె జంప పాడి యగునె? హంత పావనుండెట్ట్లాయె? సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

ఆశ్రయము నిచ్చి, యాకొన్న నన్న మిడిన వాని యాలి నపహరించి పాజినట్టి

నిగమ శర్మ యే విధిని యనింద్యు డయ్యె? సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

మగడు మగడు వలచి మరు సాము చేయంగ కడుపు వచ్చి సుతుని గనియె నంట!

మగడు చూలు గనెడు మర్మమ్మునదియేమొ? సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

కనులు మూసికొనుచు కాపురమును జేయ, పుట్టు గ్రుడ్డి సతికి పుట్టె నంట!

శాస్త సమ్మతమ్మె సంగతి నరయంగ?

సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

మున్నుతల ముగ్గు బుట్టైన ముదుసలిగని, వెలవెలనయిన సందరి వెలదిం గూడ పాండురోగి యౌ బిడ్డను బడసెనంట! సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. బ్రతికి నంత వరకు పరులను జూడక “కనుల గంత గట్టి కాపురమ్ము చేసిన సతిసంతు చీకులు కాలేదె ? సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ. ఇట్టి కట్టు గాథ లితిహాసములనెన్నా వీని నమ్ముటెట్ను? వినుటయెట్టు [ి పండితులను జేరి పరమార్ధ మడుగగ కృతయుగాన జురొగె నిటుతె యందు.

కన్నులిచ్చ నొకడు, కన్న బిడ్డనాకడు ఇంతకన్న ఘోరమేమి యుండు ? ఎలుక లేని యట్టి ఎజుకను గొలుతురు అబ్బురమ్ము గాదె సుబ్బరాయ. కన్నులిచ్చి చూడు, కన్న బిడ్డల నిమ్ము తిరిగి వచ్చునేమొ తెలియ గలవు, * హరిహరులను నెవ్వడధికుడో చాటగా ఈర్ష్య తోడ ద్రాసి రిట్రి చిట్ట.

మూఢ భక్తి వ్యాధి కుదుర దేవుని కృపయని తలంచు, వ్యాధి ముదిరిన తన కర్మ యనుచునేడ్చు, గాని మూఢభక్తి విడడు కర్మజీవి, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. దైవశక్తి పైని తనకు నమ్మకమేమి, వెజ్జు వెంట దవుల వెజ్టీ గాదె ? శిరము పైని బొచ్చు సిలుగుల బాపునా ? 'సుధ్రి విప్పి చెప్పు సుబ్బరాయ. ఇమ్ముదప్పిన చాలు రాబొమ్మ కాశ చూపు, చూపునే గాని తాసోదరాళలి సాయమక్రింపకుండగ సాగబోడు, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

గుండు చేసి కొనగ కొండకు చోనేల? పురము మంగలి మరిగౌెరగలేడె? కురులు సిరులు రెండు క్షురకుని పాల్గావె! 'సుద్రి విప్పి చెప్పు సుబ్బరాయ.

రాతి బొమ్మ పాలు ద్రావెననె నెవండొ, ముందు వెనుక లరయ చోక జనులు, భక్తులగుచు గుడిని బారులు ద్‌ర్తురు, 'సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

భరత వర్మమందు పడతులద్దములేని నోములును వ్రతాలు నోతురంచు, వేలయేంధ్ల నాడె వేయించె కంబమొ కటి యశోకు డదియొ కల్లగాదు.

ఒక్కరాయి దెచ్చి ముక్కు మూతియు చెక్కి దేవు డనుట యెంత తెలివి లేమి ? పెచ్చు, వాని కొలకు పెండ్లి పేరంటాలు పవ్వళింపు సేవ నవ్వు గాదె!

భక్తి వలయు మూఢభక్తి వలదు సుమ్ము మూఢ భక్తి నొకడు మున్ను కన్ను నిచ్చె, నొకడు బిడ్డనే బలి యిచ్చెరా బోధ చేయరాని బుద్దు లివ్వి.

భక్తులే పరనిందకు పాల్పడుటయు తాము నమ్మని వేల్పుల తగతెగడుట స్వార్ధ బుద్రియె కాక పరాద్దమేమి ? ఘుజున సన్నుత చలసాని సుబ్బరాయ.

ఎంత వైభవ మోరాతి కెంత సోక్‌ొ

ప్రొద్దు ప్రొద్దున మేల్కొల్పు ముచ్చటలును, వెళ్లి చూచి వచ్పెడు వారు వేనవేలు, పవ్వళింపుసేవ బడయు, పాన్వులమరు.

అశ్వ ఉగ ఈం దేవుని పుట్టు పుర్వోత్తరా

దేవుని వయసెంతా తెైలియబడదు గాని, ఒక్కమాట తలప నిక్కువమ్ము

మనిసి బుర్ర నుండి జననమందెను గాన, చిన్నవాడు మనిసి కన్ననతడు.

మూల ప్రకృతి సృష్టి మూల కారణమగును, దాన మానఎ 5వతరణ జరిగె,

జీవ కోటి నెవడు సృష్టింపగా లేదు, సూక్ష్మ ధర్మ మెటుగు సుబ్బరాయ.

ఒకనిరాకార జగతిలో నుండి వచ్చె

గాని సాకార విశ్వమ్ము దీని వెన్క

లేడు లేడెవండును తనలీల చేత,

సృష్టి చేయగా జాలెడు స్పష్టికర్త.

ఇల్లు వాకిలి నిల్దాండ్రు, ష్‌ల్ల జెల్ల

గలుగు దేవుండు స్వార్ద పరులయొడయడు, ఇట్టి జంజాట మున్నవా డెట్టి స్వామి 9 సుజన 'సన్నుత చలసాని సుబ్బరాయ.

ప్రతిది తనదు సహజ ్రకృతిననుసరించి నడచుకొనును, లేడు నడపు వాడు , కార్య కారణముల గనలేని వారలు

కర్త కర్మ కంట గట్టు చుంద్రు.

ప్రకృతి వైపరిత్వ్యములకు భయమునాంది, దేవుని నొకని రక్షకుదెచ్చికొనియె నాది మానవుండిప్పుడా యవసరమ్ము 'సుంతయును లేదు నరునకు సుబ్బరాయ .

ఆది మానవుడు ఆకు లలము దినుచు నాకుల మేన్లప్పి, కొండ గుహల యందు కునుకు దెస, విపిన భూములందు వేటాడి మృగముల, పచ్చి మాంసము దిని బ్రతుకు నీడ్చె . కారు చిచ్చును గాంచగా కలవరపడె, పిడుగు పాటునకు మిగుల భీతి చెందె, అంటు దోగాల పాల్పడి యంగలార్చె, ఆకసము వంక చేయెత్తి అంజలించె .

[22]

వానగురిసి మిగుల వసుధ, మై పులకింప విత్తనములను మొలకెత్తజేసె, “వాని దేవుడంచు తానుకొలువ సాగె, వేల్పు లిట్లు మదిని వెలసినారు . వాన వచ్చి పాొంగె వాగులు నేరులు, వరద వచ్చి చేలు వట్టి పోయె, దిక్కుతోచక బహు దీనత వేడిరి, కరుణ చూపు మనుచు వరుణ దేవు. కష్ట జీవులు బ్రతుకును గడపలేక, సాకగలవాడని మిగుల సాగిల పడి, కొలుచు చుండి రనాదిగ బలులొెసంగిి సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. [23]

రెక్క లాడక ఫలితము దక్కదెపుడు, రెక్కలే నిరుపేదకు దిక్కుసుమ్ము దేవుడెన్నడు కాలేదు దిక్కు ప్రజకు, 'సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. భరతజాతి మిగుల ప్రావీన మనియెంచి, గర్వపడుట కేమి కలదు మనకు? పూర్వులిడిన యట్టి బూతు పురాణముల్‌ మూఢనమ్మకాల పుట్టినిండ్లు.

నేలను బడిన వీర్యమ్ము 'నేలపాలి,

అగ్ని మ్రింగుటేమి? అతడు నంబుధిబడు టేమి ? దాన సంతుగలుగు టేమి ? వింత ! కొల్లలు పురాణ ములనిట్టి కల్లకథలు.

నాక లోకమ్మేడ, నరకలోకమ్మేడ? పుడమి వెలుపల కనదోము వాని, మనసు నందె రెంటి యునికి యౌట నిజమ్ము,: సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ. స్వార్ద పరుల సృష్టి స్వర్గమ్మునరకమ్ము పూర్వజన్మ కృతము మూఢమగును అట్టి దొకటి గలుగ నాదేవుని పనేమి ? చూడ జూడ బొంకు సుబ్బరాయ. అదను జూచి, నేల పదును జూచి, పిదప సాగు చేయురైతు, సర్వమెయుగు వర్జ్య వారములకు వఠొచేలు పండునా ? సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

[25]

వునిసి పుట్టి నపుడు నరుడు పూర్ణ స్వతంత్రుడు, తోడు లేక యతడు తుష్టి పడడు, సంఘజీవి యగుచు సంకెళ్ల పాలాను, సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ. హిందువునగుటకును ముందేను మనుజాడ, మానవత్వమొకటె మనుజమతము ; ముస్తిమునగుటకును ముందేను మనుజుడ, మానవతను వీడ దానవుడగు.

మతము గతము లోన మతము. కర్కశ మదితోడ, మానవతను గూడ మట్టు బెట్టి, నవ్యభావకులను నాశంబు చేసెరా, 'సుమతివి చలసాని సుబ్బరాయ. మతము జాతి రెండు మానవాళివరాలు, అవియె నేడు శాపమాయె పుడమి, కులమ తాలు రెండు కుమ్ముదుమ్ముగ'పోరు, 'సుకృతమె చెజచునిక సుబ్బరాయ. మతము మత్తు మందనియెను మార్కు ఎమున్ను, దైవమే ఒక మాదకద్రవ్యమనియె బోయి భీమన్న, నేడిది బొంకు గాదు, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

మత్తుమందు లెన్నా మహిని గలవు గాని మతము మించు మత్తు మందు లేదు, మతము మత్తులోన మనుజులున్మత్తులై ఉత్తరించు కొంద్రు కుత్తుకలను. జాతీయత తాల్లి పరదేశి వచ్చిన నుల్ల సిల్లె నరుడు, కొంపగోడును గూర్చు తరలివవ్పె, నేడెవడు వాడనుచు వాని నిగ్గదీయు ఒక్క జాతియనుచుం జెప్పనొప్పదింక. తనదు రాష్ట్ర మందు తన్నుక చత్తురు లోక మొకటి యనుచు వాకొనెదరు స్వార్ద బుద్ది లేని జనత జగతి లేదు సుద్ది వినుము కనుము సుబ్బరాయ.

కులము లెన్న్‌ కలవు క్ర్రవలయమంతట, అంటరాని తనము అదన మిచట, పైందవమ్ము దహన మయ్యె దాని కతన, ఆదర్భము

ఉడుకు రక్తమొంట నురకలెత్తెడు నాడు ఆశయముల బాట నడుగు వేయు, ఉడుకు లారు పిదప నులుకరు పలుకరు సుద్ది విప్పి చెప్ప సుబ్బరాయ.

మంచియా దర్శములకునై మనెడు వారు ఇల్లు వాకిలి నిల్లాలి నెంచరాదు,

కాలి బందాలు వైతురు కదలకుండ, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

[2]

విశ్వసందేశమును వినిపింప గోరి

బుద్ధ దేవుడిలు విడిచి పోవలేదే ?

తనదు యాదర్శమున కడ్డు దగిలి నపుడు

భార్యనిలువెడల నడచె బాపుమున్ను. చదువు

చదువు దొడ్డ సొత్తు, చదువు బ్రతుకు బాట,

చదువె యెయుక నిచ్చు సాధనమ్ము

దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు,

లిబ్బు లుబ్బు దాన సుబ్బరాయ. .

చదువు ప్రియమాయె ప్రియమైన చదువు నేడు

చాల ప్రియమాయె, ఆయము చాలదాయె

చదువు కొనవలె న్వెల్లరు చదువు కొనగ

సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

బుధ్ధి మంతుడెంతా ద్దతో రేపవల్‌ ప్రధమ శ్రేణిం బడయ పాటుబడగ డబ్బులున్నవాడు దొబ్బుకొని చనియె సిరిగలుగు నతనికి “సీట్లు దక్కు. ఆలుగు భాష్య ఎన్ని భాసలున్న కన్న తల్లి తెలుగా సంస్కృతమ్ము, మనకు సవతి తల్లి, తల్లిపాల చేవ ధరణిలో కనలేము, పోతపాలుగుడుప రోత సుమ్ము. బారసాల జైన పరిణయమ్మునకైన, చావ్లుకైన వలయు సంస్కృతమ్ము, విలువలేదు గదర తెలుగు బాసకిపుడు, సుగుణివి చలసాని సుబ్బరాయ.

"పెద్దకర్మకైను తద్ది నమ్మునకైన,

తల్లి బాసకెపుడు తావులేదు,

'కతువు లేవియైన మృతభాషముద్దురా, సుగుణివి చలసాని సుబ్బరాయ. ఆలయమ్ములోని అందాల బొమ్మయు, ఆలకించ దంట అన్యభాష్క బాసయేదియైన ప్రజల సృష్టియెసుమ్ము సుగుణివి చలసాని సుబ్బరాయ. తెలుగు నధికార భాషగా తీర్చి దొద్ద, 'సంఘమొకదాని వెలయించి సాదరమున, పెద్దనొకనిని నిలిపిఠ8ి గద్దెపైని, ఎక్కిదిగుటయేగాని హుళక్కి వృథ్లి.

[32]

మాతృ భాష నెపుడా మాధ్యముంజేసిర, మురిసి నాము మంచి జ6గ నంచు, ఆంగ్ర భాష కన్న నాంధ్రమ్ము కటువాయె, తెలుగు కీర్తి నేడు తెలియని వారే6? దేశభాషలందు తెలుగు లెస్స;

శాస్త బోధకిద్ది శక్తి గలది యౌను;

(బ్రౌను బ్రహ్మరధము పట్టైనాడు. బానిసతనమ్ము నుండియు బయటపడితి మనుచు విజ్ఞ వీగెడు వారియందరి పుడు, ఖావదాస్యము చేసెడు భంగులరయ, భాషదాస్యము కన్నను పాపమేది ?

ప పురుష సంబంధాలు

ఆడుదాడదగునె గాని యీడదవదు, ఆడుది మగని కనుసన్న నాడునదియె, ఆదినుండియు దానికి నర్దమిదియె, సుజన సన్నత చలసాని సుబ్బరాయ. ఏదవ తనమెన్న నాలికి వరమంట, మగని కన్న ముందు మరణమేల ? పండుముదుసలికిని పసి పాపగట్టిన ఇఐదువ తనమేల నామె వలచు ? ఆలుమగల మధ్య హక్కుల గొడవలు అంకురించెనేని అచ్చిరాదు, కాపురమ్ము కడకు కడగందధ్త పాలౌను, సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

ఆల్షివైపు వారు అధికులై యుందురు మగని తరపు వారు తగరు. సుమ్మ ఆదెినుండి యిదియె ఆచారమయ్యెను సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

అక్కర కలుగు వేళను , ఆల్షివైపు వారఠలే ఆదుకొందురు భారమనక,

ద్‌ని మర్మమదేమిటో తలియబడదు, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. (స్త్రీల హక్కులకును సివమెత్తి యరతురు, హక్కుతోడ పొడము చిక్కులెపుడు, మెదడు పదను బెట్టి మెలకువ కలిగించు, సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

[35]

కన్యయగుచు తాను కట్నాల రోయును, కొడుకులగని తానె కోరుధనము,

లోక చిత్రమిది విలోకించు సోదరీ!

సుద్ది విప్పి చెపు సుబ్బరాయ శ

అగ్ని సాక్షియగును అన్ని 'పెంద్లిండ్రకు, సాక్యమీయ రాడు జడ్డిముందు, అంత్యక్రియల కేమొహాజరౌచుండును, పక్షిమిధునములకు సాక్షియెవడు ? మూర్తమునకు వేయునొాకడు ముందుపీట, తాళియే పవిత్ర మనుచు తలచునాకడు, ఏడడుగుల ప్రహసనము నెన్నునొకడు, ఇందుమనసుల యూసెత్తరెందుచేత ?

పొత్తు కుదురని తత్వాలు దుష్టుడట సుయోధనుడౌర ! శిష్టుడంట ధర్మతనయుండు నటులైన మర్మమేమి శిష్టు కన్న మున్ను దివికి దుష్టుడేగ ? సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. మంచివాడకాలమరణ మందినపుడు సుకృతియె గతాయువందురు చోద్యమేమొ పాపి మున్ముందు జావగా పండెపాప మనెడు ధర్మ 'సూజ్మము నరు డరయలేడు తానె సృష్టికర్తగనొక తడవ చెప్పు, తనకు కర్పత్వమంట బోదనునాకపరి, ఇందునిజమేది? బొంకేది? ఇది యె గీత వాలకమైన వలదట్టి ద్వంద్వనితి.

కర్మ మసఏతకనీకథి కారమనుచు

ఫలము నాశింప నరులకు వలవదనుచు

అర్జునునకేల థోగాల యాశచూపె?

సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. వంచన

బొమ్మనొకటి తెచ్చి, భూమిలోపాతించి,

వెలసెదేవుడిచట వేగరండు

అనియె వంచకుండు, కనరుగా కపటమ్ము

సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ .

ఇంటనిముడ లేక హిమగిరులను జేదె

జోగులందు జేర చోగె నొకడు

మాయ విద్యనేర్చి మహిమలనుచుచాటె

మూధథులతని చుట్టుమూగినారు.

గాలి నుండి బూది కల్పించె నొక్కండు

మటైవ మహిమ యంచు తలచినారు

బయలు నుండి యెదియు 'ప్రభవింపచోదురా! సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ .

దొంగలు పదిమంది దోచిర మేకను, నల్లకుక్కయనుచు కల్లలాడి, పదుగురాడుకల్ల పచ్చి నిజమ్మాయె,

సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

మూడు వేదములను , మూడుదండములను' గలిగి భస్మరాశులలదుటెెల్ల

గుండెలేని వారు, గుణహీనులగు వారు, బ్రతుకుదెరువు కొఅకు పడెడుపాట్లు .

జ్యోతిషమ్ము మాయ, జ్యోతిష్కులును మాయ, పొట్టకూటి కొఅకు, పట్టు విద్య

భావి చెప్పునేని ప్రళయంబు లెటువచ్చు ? 'సుద్రి విప్పి చెప్పు సుబ్బరాయ.

పండా, పూవులా, యాకులో పరమహితము దేవుని కనుచుం జెప్పగా తెలిసి కొంటి, నేడురక రక రకంబుల రేట్లు వేడుకొనగ సుంకమీకను వరమీడు సుబ్బరాయ. ఆకుపూజ చేయు నర్చకావళి కంటె, రక్త్రమాంసముల భక్తి నిచ్చు

బోయవాండ్రు మిగుల పుణ్యమూర్తులు గారె? వీరు వారు నొక్క తీర సుమ్ము.

కాసులును కట్నములనిచ్చు ఘనులకంటి, ఆత్మలో నభవుని గొల్భ్బు నతడె మిన్స్క లంచగొండి కాడరయంగ లచ్చిమగడు, సుజన సన్నుత చలసాని 'సుబ్బరాయ. కాసులు గలవాడె గద్దిల నెక్కును, కాసులేని వాడు ఘనుడు గాడు,

ధనము గల్ల్నువాడె ధర్మాస నం బెక్కు సుద్ది యెటిగి నడువు సుబ్బరాయ.

పురాణ పురుషులు - పురాణములు నేను కొలిచెడు దైవముల్‌ నితి బాహ్యు లని తెలిసి నష్ట పలవింతు నయ్యొనేను పాపమున కొడిగట్టి యపారదుఃఖ మనుభవింప వలసి వచ్చెననుచునేడు. తులసి శీలము హరి దోచి తుంటరాయె, నరయముని పత్నులను గూడె హరుడు మున్ను వావి వరుసలు లేవాయెవాసవునకు, రామకృష్ణుల కెందరోరమబణులెన్న. దేవగురువు బృహస్పతి, తీరుబడిగ అన్నయింటికి నరుదెంచ్హి యతని పత్ని బల్మిమై గూడ యత్నించె పశువువోలె, వీరలానాకు నర్షులౌ వేల్పులకట ?

లింగిపేరనాకటి, లింగనిపేరున . పక్షిపేరనొాకటి, పందొపేర

నిటులె నొక్కౌకటిగ నెన్నా పురాణముల్‌ గూర్చి బూతుకధల గుప్పినారు . పదునెనిమిది. పుఠాణముల్‌ ప్రస్తరించి మూఢ విశ్వాసముల ప్రజన్‌ ముంచినారు, నోము లెన్నియొ నోమగా నుడివి నారు బ్రతుకు బాటలు వేసిరి బ్రాహ్మణులకు . ధనము కోరి యొకటి, ధాన్యమ్మునకొకటి, 'సంతుకోర8ి యొకటి, చదువుకొకటి సంపదలకు నొకటి, సంసారమున కొండు నోమవలయు నంట భామలెపుడు:

చక్కని మగని బడయుట కొక్కనోము, తనయులం బడయుట కొక్క తగిననోము, 'సంపద లపారముగ గోర సలు నోము నోము తోడనె తెలవారు భామబ్రతుకు. అందరును కోరుకొంద్రు దిర్జాయువిలను, అంగనలు కోరు కొందరుల్పాయువిలను అరరి ! ఐదువ తనమంట అంగనలకు మగని కన్నను ముందుగా మరణమంట! కన్యగా నాల్గు వన్నెల కలిగి యుండు,

ధవుని బడసి తానైదవ తనము బొందు, విధవయైనచో నైదును విడువనేల? పురుషపుంగవులకు పుట్టు బుద్రి గాదె ?

గుడులలో గుడిచేటి బెమ్మలు పుడమి లోనుండి మొక్కలు మొలవగాంచెె, పడతి క్రమముగా బిడ్డల బషడయయగాంచె, పుడమి పడతి గాగ నినుడు పురుషుడాయె ఆదిమానవుల తలపులద్భుతములు. ప్రకృతి పులకించి యేటేట 'ప్రసవమొంద పడతులు గుడులలోననె పండుకొనిరి పుణ్య కార్యమె జనులకు పూర్వమందు నేటి కయ్యది బూతుగా చాటబడియె. గుడుల పైని పెక్కు గోపురములపైని బూతు చిత్రములను చూతు మిపుడు జాతి పరిణతి కవి చక్కని గుర్తులు సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

కాంత్ష కాంకలే దుఃఖమునకును కారణమనె శాక్యముని, నేడు కొర్కెలే సర్వమాయె, మాయ లేడి నిశ్చయముగ మహిని లేదు కలియుగమ్ముగా దిటు మీద కాంక్షయుగము. ఆకొనిన నిజబుపేదకు అన్నకాంక్ష అన్నమబ్చిన కాంక్షించు నంబరములు అన్న వ(స్త్రృములున్నచో నాలికాంక్ష ఆలిగల్లిన వానికి హర్మ్యకాంక్ష. అన్నియున్నట్టి వానిక్రి నందలమ్ము వెనికాంక్ష అందలమెక్కువానికహర హమ్ము నధికార కాంకయు నంకురించు 'సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

కాంక్షలేక గడువ బోదు కాపురమ్ము కాంక్ష వలయ్ము జీవికి కలకాలమిలను కాంక్షలేక నింపును పెంపును కల్ల సుమ్ము నరుని మున్ముందున కదియె నడపు చుండు. శాక్యమునివరు సందేశ సారమేమి ? కాంక్షలనెడు గుజ్దములకు కన్లైముంచు, అదుపు తప్పిన బతుకులు కుదుట బడవు, కాంక్షయే స్పష్టికిల మూల కారణమ్ము. కాంక్ష వలన బుట్టి ,కాంక్షలోన బెరిగిి మోక్ష కాంక్ష తోడ మునిగి చచ్చు, కాంకవీడు వాడు కనరాడు వినరాడు సుద్ది విప్పి చెప్పు సుబ్బరాయ.

కులము నేడు కుల సంఘముల జోరు వేడుకయ్యె, కులము పెద్దల కయ్యవి కులుకు గాని, బడుగు లిసుమంత సాయము ౧బడయబోరు, ఓట్లు దండు కొనుట కవి పాట్లు సూవె. తొల్లి కులము లుండె గిల్లికజ్ఞ్టాల్‌ లేవు, హెచ్చు లొచ్చులేదు మచ్చుకైన, నడుము నడుము వచ్చె నడుమంత్రపువగలు, మట్టు బెట్టకున్న పుట్టి మునుగు. కులము వాడు కులము వాడు కూర్మినుంట తప్పుకాదితరులందిట్టు టొప్పుగాదు, కులపతి ధనవంతుండైన కులము వార లెల్లధనవంతు లౌదుకే కల్ల గాక,

కులము దొడ్డదైన గుణము దొడ్డదిె గాదు బహ్మకులము 6దొట్టి (భాతృహత్య రాముచేత జరొపె రావణుతమ్ముడు 'బ్రహ్మకులమన నగుబాటు కాదె?

రఘు కులమ్మున బుట్టిన రాఘవుండు ముక్కు మూసి తపము జేయు మునివరేణ్యు శంబుకు శిరము దద్రుంచెను శంకలేక,

వాని చరితకు కులమేమి వన్నిదెచ్చు? ఉచ్చనీచములతలపు, తుచ్చమగును ఆవుమల మూత్రముల నింధ్ర నలుకుకొనమె మలము మనలోనిదని యెంచి పులముకొనము కులము త్యజియించగా వలె మలమురితి.

డప్పు కొట్టె నాకడు, డమరువు మైైయించె నొకడు, గజ్జె గట్టె నొకడు, గంట కొట్టె నొకడు డోలు కొట్టె మరియొకండు తిరుగు బాటుదెబ్బ తిరిగి చూడు. కులము పొలయించ నెంచిరి కొందరుర్వి, కులము 'పెత్తన దారులు చలముపట్లి, యడ్డుకొనిర పుట్టి మునుగునంచు తలచి, 'ప్రజగలవారు తుదిదాక పట్టువిడరు. సకల కులములకును చోటొసంగెనయ్య బుద్దుడేనాడా భారత భూమియందు చెన్నకేశవుమైోల బ్రహ్మన్న చాప కూటి దినిపించె మును పలనాటి సీమ .

కులము లున్నవి కాదనవలదు గాని, కులము భావన 'సమసిపోవలయుభువని, మానవతకు పము గట్టి మసలవలయి,, విశ్వమంతట శుభములు విరియవలయు . కాను ఎవడు గనియె దిని నెచట నుండి కనియె ? కాను గుట్టు తెలియ గలమెమనము ? కంటి ముందు కాన్సు కనవచ్చుచున్నదిె గానయుండి తీరు కన్నవాడు. ఊహ కందిన మాత్రమే యుండెననుట కనబడనులేదు, లేడిలంగన్నవాడు కలడొలేడోయనెడు వాని వలచివలచి బతుకు బండల పాల్ప్చేయ పాడియౌనె . క [ నం. “లలల!

మూల ప్రకృతియె కాన్సుకు మాలమౌను, ప్రకృతి తనకు తానె జగతి 'బ్రకటమయ్యె, కదలు నదియు కదిలించు నదియు నదియె, చలనమును మార్పు ప్రకృతికి సహజ గుణము. దర్శనములు పెక్కు ధరలోన చిగురించె, బౌతికమును నేను పలుకు వాడ్క్శ బొందితోడనాత్మ బూడిద పాఠాను,

శుద్ద సత్యమిద్రి సుబ్బరాయ.

[52]

ఎన్ని జన్మలు 9? ప్రాణులన్నింటికిని నొక్క బ్రతుకెకలుగు, ప్రాణి తన బ్రతుకు బ్రతికి పతనమగును, ఆత్మ యుమరణానంతర మంతమగును, మరల పుట్టు ననెడి మాట మాయ మాట. మన్ను, నీరు, గాలి, మిన్నును, మంటయు మిత్తి వెంట నందె మిళిత మౌను; జీవి పుట్టినపుడెకల్లు చేతనమ్ము జీవి మరణింప నశియించు చేతనము. వెనుక జన్మ యొకటి, వెంటవెంటనె ముందు జన్మ యొకటి కలుగు జనులకంట కల్ల మాటు, యదియు కర్మఫలమనుట మతియు సుతియు లేని మాయమాట.

బుటై కర్మానుసారను బుద్ది, వక్ర

బుభ్రె కర్మయే బ్రతుకుల దెద్దునపుడు సృష్టికర్తనిర్వాకమదేమొ తెలియ

దిట్టి ద్వంద్వ ప్రమాణము లేమి తెల్వి ? అంతులేని జన్మల కథలన్ని కల్ల, పూర్వజన్మమరుజన్మ పొసగునేని, పూర్వజన్మంబు జ్ఞానంబు పొందవలయు అట్టి జ్ఞానమే లేకున్న అన్ఫతమిద్ధి .

పుట్టి పిచ్చి పనులు వేసి గిట్టు జీవి

బౌొర మరు జన్మయే లేని వారి కింక

కుళ్ళి కంపు గొట్టు కుల విధులకు నింక ప్రాణములను చోయ ఫలము గలదె ? నమ్మరాని నితి నెమ్మి వాక్రుచ్చిన, వినెడు జడులు లేరు వెదకి చూడ. ఉన్నదేది 9? లేనిదేది ? నాస్తికుండెవండు? ఆస్తికుం డెవ్వడు! లేని దాని నున్న దాని గాను, ఉన్న దాని లేకయున్నది గా జూపు ఆస్తికుడు నిజముగ నాస్తికుండు. నాస్తికుడెయిల సిసలైన యాస్తికుండు ఆతడున్న దానిని ఉన్న దనునె గాని, ఉన్న దానిని మాయగా నెన్నడపుడు, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

వెయ్యి నేనులు, మఠ వెయ్యి నీవులు గల్లి వెరసి సంఘ మౌను, విశ్వ మౌను 'సంఘ మెశరణమని వాకృ్యముని పలికె తథ్యమిదియె విశ్వదర్శనమ్ము.

ఎదిటి వానింగార వించుచు నినునీవు గారవించి కొనుము కలడా లేడా యనెడు వాని నమ్మి ధనము తనువు మాన సమ్ము నమ్ముకొనుట వమ్ము సుమ్ము. 'దీనుల యెడ, పేదల యెడ, హీనుల యెడ సకల జీవుల యెడలను జాలిగాొనుచ్రు బ్రతుకు పండించు కొనువాడె భాగ్యశాలి సుజన సన్నుత చలసాని సుబ్బరాయ.

“బాజీ బిజీ? కుదురుగా కాలముందియ కుదురదాయె, దుడుకుయుగమున నెనలేని తొాందరాయె, ప్రజకు క్షణము తీరికలేని బ్రతుకు లాయె, సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. దుడ్డు కూడ బెట్టి దారకొను నొక్కండు, కోటికి పడగెత్తి కులుకు నొకడు, లెక్క చెప్పలేక కక్కుర్తి పనులను సలిపి, యనుభవించు “జైలు శిక్ష జనము, జనము, జనమె జగమున దండిగా. జనుల ప్రయమునెంచు ఘనుడు.లేదు; జలము, జలము, జలమె, జలభుల నిండుగా నోరు తడుపుకొనగ నీరు లేదు.

ఉరకలు పరుగు లెత్తెడి యుసి యుగమ్ము కరకు కత్తులు దూసెడి కసియుగమ్ము మనుజశక్తిని మరపించు మరల యుగము మాయ లేడికై పర్వెత్తు మాయయుగము. గుడికి పోవువారు గుణవంతులును గారు పోని వారు కాక పోరు ఘనులు గుడికి పోని వారు గుణహీనులును గారు యోగ్యులందు నిందు నుందురరయ. విశ్వమానవులందరు, విపుల యందు ఒక్కరను భావ మిపుడిపుడెక్కు చుండె, దేశముల మధ్య 'సరిహద్దు తీసి వేయ

వేదవిదుల దృష్టి - స్పష్టి

ఆదియందేమియును లేదు, లేదనియును చెప్పులేమది దేనిచేకప్పుబడెనా ?

గాలి లేదాకసము లేద గాథ జలథి

యుండె నేమొ ? యెరుగ జాలమూహగాని. లేదు చావు మున్ను, లేకపోవుట లేదు, రేపవళ్ల మేర లేదు లేదు,

ఊపిదెరుగని యది యూపిరిందగద్‌ిసె, అదియె కలదుదాని కదియె సాటి.

కటిక చీకటి యుండె, చీకటిని బట్టి

బయలు నుండెను నామ రూపాలు లేక, అంతు చిక్కని బయలున ననల శక్తిం

దొట్టి తాలి ప్రమాణమ్ముతో చెనపుడు.

కడపట జనించె గాబోలు కాంక్ష జగతి, ఎిళ్ళు సృష్టికి కాంక్షయే విత్తనంబు,

ఇతయ లఅసత్తున సత్తును బముషులు గాంచి తరంగము చేత ననంత జగతి. యోచనల్‌ చేసి వారలు గీసి నారు రేఖ నొకటి ప్రామాణిక రేఖ దనర, 'రేఖ కెగువనే ముండెను రేఖ (క్రింద నేమియుండెనో యనుచు తర్కొంచినారు. ఎగువ స్వర్గమాయె, భువి దిగువయయ్య భువిని నగ్గలముగ పితరుల్‌ పుట్టినారు, అవధులే లేని కార్యములవతరించె, విశ్వరూపము దాల్చెను విపుల శక్తి.

[60]

ఏడబుటై విశ్వమెటనుండి యిట వచ్చె ? వివర మెవ్వూడెజుగు ? వెనుక బుట్టు దేవతలకు నేమి తెలియుదాని గురించి గుట్టు విప్పి చెప్పు నెట్టి వాడు ? సృష్టి కారణ మగు “నతి డెజుగు, దాని నతడె రూపు దిదైైనాలేదా ? ఆతని కను సన్నల నదివర్తించునో చనదొ, అతడె సకల మెజుగునేమొ ? యెజుగకనుపోను.

కడపట జనించె గాబోలు కాంక్ష జగతి, విశ్వ సృష్టికి కాంక్షయే విత్తనంబు, ఇటు లసత్తున 'సత్తును బుిుషులు గాంచి రంతరంగము చేత ననంత జగతి. యోచనల్‌ చేసి వారలు గీసి నారు రేఖ నొకటి ప్రామాణిక రేఖ దనర, 'రేఖ కెగువనే ముండెను రేఖ క్రింద నేమియుండెనో యనుచు తర్కించినారు. ఎగువ స్వర్గమాయె, భువి దిగువయయ్యె భువిని నగ్గలముగ పితరుల్‌ పుట్టినారు, అవధులే లేని కార్యములవతరించె, విశ్వరూపము దాల్చెను విపుల శకి,

[60]

ఏడబుట్రై విశ్వమెటనుండి యిట వచ్చి ? వివర మెవ్వడెణుగు ? వెనుక బుట్టు దేవతలకు నేమి తెలియుదాని గురించి గుట్టు విప్పి చెప్పు నెట్టి వాడు ?

సృష్టి కారణ మగు “నతిడెలుగు, దాని నతడె రూపు దిద్దెనాలేదా ? ఆతని కను సన్నల నదివర్తించునో చనదొ, అతడె

సకల మెయుగునేమొ ? యెజలుగకనుపోను.

సంభవామి యుగే యుగే ధరణి ధర్మాతి రిక్తత జరిగినపుడు, విషయ లోలురు గద్దెపై వెలసి నపుడు, ధర్మ వీరులు నుదయింత్రు తరతరాన 'సుజన సన్నుత చలసాని సుబ్బరాయ. వేద కాలాన జన్మించె వేనరాజు, యజ్ఞ సంస్కృతి నాపిన విజ్ఞుడతడు, ఇంద్రు నుక్కడంపగ పుట్టైెనందసుతుడు భూత దయ నేర్ప జనియించె బుద్దుడిలను. ప్రేమ తత్త్వము బోధింప క్రీస్తు పుట్టె, “జారులి నెదుర్కొన లెనిను జననమొందె, బాని సత్వము బోకార్చ బాపు పుట్టె, రంగు భేదము తొలగింప కింగుపుట్టై ం

జాతి నిర్వీర్య మైనచో జనన మొందు ముక్తి కలిగింప బహుముఖ శక్తిశాలి: ప్రాన్సునుద్దరింపగ జోను ప్రభవ మొందెె, గారి బాళ్లిపుట్రై నిటలీ గర్భమందు. పళుల కన్న హీనమ్ముగ బ్రతుకు నీడ్చు బానిసలను గావ లింకను ప్రభవ మొందె, పతితుల నుద్దరింపగ బహు మనీఘ లవని జన్మించి చరితార్జులైరి మున్ను. (స్త్రీల దుస్టితి బోకార్చ శిష్ట జనులు

రామ మోహనుడును, నప్పరావు, కందు కూరి మున్నగు వారలు పోరి నారు; ప్రకృతి శక్తులే వారలు ్రాజ్ఞులార !

ఆర్య బుషుల కార్యము దిర్ప నవతరించె రామమూర్తి, ద్వాపరమున రాజకార్య చతురుడైతాను జన్మించె చ(క్రపాణి, ఎందదెందదో జన్మింతురిటులె జగతి. భరత వాక్యము మూథ నమ్మకాలు మొదలంట చను గాక జాతి వెలయు గాక హేతు బుట్రి పరుల తమ్ము వతనె భావించెదరుగాక భారత మున శుభము ప్రబ్బు గాక! ఈతత్న్న గ. ణు న్‌ భా న.

నా రచయిత జీవిత వివరాలు గ్‌ా” పేరు : చలసొనివెంకటు సుబ్బారావు. _.- . తండి : వెంకట్రామయ్య వుట్టిన తేది : 15-02-1925 వయను : 75 సంణు వ్ప్పత్తి ఉపాధ్యాయుడు 1951 నుండి 1983 వరకు ప్రధానోపాధ్యాయుడు 1963 నుండి 1983 వరకు గతములో వనిచేసిన ం పాఠళాలలు : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు - గుంటూరు జిల్లా. కావూరు (కేవల్లె తాలుకా, టంగుటూరు ( ఒంగోలు తాలుకా సంకురాత్రిపాడు (నాదెండ్ల సమితి), నల్లూరి పాలెం (రేపల్లె మండలం) మౌచ్యర్ల (వలనాడు తాలూకా) ట్రస్తుత వృత్తి : రచనా వ్యాసంగము - ఎద్యార్లతలు : బి.ఎ., బి.యిడి., ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1949, 1951 .. రచనలు _ : * పాంథశాల (వద్యకావ్యంి, ఫిట్టైరాల్డు రుబాయిలకు అనువాదము ల

  • భగవతీగీత - పద్యకావ్యము . * పాంథుడు - ఖలీల్‌ జిబ్రాన్‌కు తర్జుమా : ఇ* నేలతల్లి సంస్కృతి ఆంతా ఒకటే 1 అన్నియు అముద్రితములే. .. |