Telugu HanumadhVikasam - anilvaranasi/indianlanguages GitHub Wiki
నన న
మ“ .శవిపండితుల ఆశీ అభినందనవాణి. ౨.౨౨౧?
(్జ్ సహజ కవి మలైమాల న
న్. జ ,4 "మనసుపడి మక్కువతో సేకరించిన
| .. స క్ష ల | ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం .
నభ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి |
గ , ఆనందంతో బహూకరిస్తున్నాం. . యం / కా - మల్లైమాల కుటుంబం "
జ శం... 'పండితరత్న రాష్ట్రపతి అవార్డుగ్రహీత , .
ల చప రిద్వాన్ గానుగరంద తనుముంరావై... గ్గ ౯... షష్టిపూర్తి మహోత్సవ అభినందనసంచిక _
కళకి హ్యకుటే, (కవి పండితుల ఆశీః అభినందన వాణి)
2 కలీ హి ల్ ళసు త్ గ్. 2105ల ర) 4, “ష్య జైలి. పాదపాలాతి 4 లీ న ల. డత 0 ద
కృతజ్ఞతాంజలి ముందుకు వచ్చి నా కనుల ముందు కనంబడి అంతులేని ఆ నందము నాకు పంచి అభినందన వందన చందనాల రూ పొందిన అక్షరాక్షతలు పొందుగ నాకు నొసంగి నా మనో మందిరమందు రాగ కుసుమంబులు రాజిల జేసి ఆధ్ధమే అందలమెక్క లోన అలరారెడి ఆశల ఆశయాలలో స్పందన నింపి సఖ్యత సార్ధకతన్ సమకూర్చి నాయశ స్పందన మందు నూతన ప్రశస్తిని నిల్చిన పూజ్యపాదులన్ అందరికీ క్షణంబునను అంజలినే ఘటియించి, పేమతో అందగ జేయుచుంటినిట అంకితమై కృతజ్ఞతాంజలుల్ అరువది యేట నా నొసట ఆ విధి నాడు లిఖించినట్టి అ క్షర గమకంబులే కవితకాస్పదమై వెలుగంగ నేర్పుగా అరువది మంది సత్మవులు అక్షరధామము లల్లి మైత్రినిన్ మరువక నాదు జన్మదినమందున నాకు నొసంగి నారనన్ ధరణిని నాదు జన్మఛరితార్ధము ధన్యమటంచు నెంచెదన్. పుట్టినరోజు వేడుకల పుణ్యము మీరిటు సాదరమ్ముగా గట్టి తలంపుతోడ ననుగానగ వచ్చి ప్రశంస జేసి, తో బుట్టువుగా దలంచి రసపోషణ పంచు శుభమ్ము పల్మగా తట్టి మరింత ముందు జను తత్త్వము నేర్చితిరయ్య సన్నుతుల్. పను లెన్నున్నను వీడి వచ్చితిరి, సౌభాగ్య ప్రభా వాక్సుథా చణులై పద్యములల్లి చెప్పితిరి, ధీస్సూర్తిన్ ప్రసాడించు యో చనలే ఎంచియు పంచి పెట్టితిరి, దీక్షామూర్తులై, నన్ను ఈ హనుమంతున్, “ఇట” సాభినందనలతో, ఆనందమున్ బొందితిన్. విద్వాన్ గానుగపెంట హనుమంతరావు రాష్ట్రపతి అవార్డు గ్రహీత. లైఫ్ టైమ్ అభీవ్మెంట్ అవార్డు (గ్రహీత ఢిల్లీ తెలుగు అకాదెమీ అవార్డు గ్రహీత అధ్యక్షులు : శ్రీ భాగ్యలక్ష్మీ ఫౌండేషన్, కవయిత్రి మొల్ల సాహితీ పీరం 9/124, భాగ్యనగర్, బద్వేలు - 516 227. డోర్ నెం : 1/261-ఎ, మద్రాస్ రోడ్డు, చిన్నచౌకు, కడప. సెల్: 94407 10399 /
అనురాగానికి మారుపేరుగా... అభిమానానికి మరోపేరుగా... ఆత్మీయతను ప్రదర్శించే అన్నయ్య అంటే... నాకు అంతులేని అభిమానం నా దృష్టిలో ఆయనొక ఆరాధ్యమూర్తి విలువలకు విలువనిచ్చే విశిష్టవ్యక్తి రసికత కల రాయలసీమ గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డ కమ్మని కవితకు నెలవైన కడప బిడ్డ చూడగనే ఉట్టిపడే తెనుగుదనం అయ్యా! అనగనే ఆకర్షించే అభిమానధనం అచ్చమైన, స్వచమైన తెలుగు భాషా వేషం భావావేశం ఆయనవి అవార్డుల కోసం అర్రులు సాచే నేటి కాలంలో అంతులేని అరవై అవార్డులు ఆయన్ని వరించి వచ్చినా ఏనాడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు అభిమానాన్ని విస్మరించలేదు ఏమేమో చేయాలనే ఆరాటం... ఆత్మీయులంటే ఆయనకెనలేని అభిమానం అహరహం వారికొరకు శ్రమించే మనస్తత్వం అర్హత్ర, అవకాశాలున్నా అధికారుల అండదండలు మెండుగా వున్నా వనాడూ.. ఎటువంటి ప్రలోభాలకు లొంగని మనిషి స్వార్ధాన్ని స్వాగతించని సుగుణశీలి నిజం చెప్పాలంటే... కన్న బిడ్డ ఉద్యోగం కొరకు కరము సొచిన వాడే కాదు అందులకే హనుమంతరావు అన్నయ్యంటే గౌరవం ఆయన్ను గురించి చెప్పే అర్హత నాకుందా! అన్న అనుమానం నాకొస్తుంది
రక్త సబంధమే నా అర్హత్రని ఒకే సమాధానం హాయిగా గడపాల్సిన దశలో కూడా అందరి బాధ్యతలను, బరువులను ఆనందంతో మోస్తూ... రక్త సంబంధానికి అసలైన సిసలైన నిర్వచనం చెప్పారు. అప్ప-అమ్మ అసువులు బాసి ఏకాకైన ఈ చెల్లాయికి అన్నీ తానే అయి అండగా నిలిచాడు కాలధర్మానికి చేరువై కానరాని లోకాలకు కదలిపోయిన మాతృమూర్తి మధుర స్మ లతులను మరువక ఆమె పేరుతో ఎన్నో పూజలు నిర్వహించి విరాళాలిచ్చి వదాన్యత ప్రదర్శించిన సుపుత్రుడు ఆకస్మికంగా తనను వీడిన హృదయేశ్వరి పేర భాగ్యలక్ష్మీ ఫౌండేషన్ స్థాపించి క్రమం తప్పక అర్హులకు అవార్దులు అందిస్తూ ప్రతిభకు పట్టం కడుతున్నాడు అందుకే అంటున్నాను మాది తీర్చలేని 'బుణానుబంధం జన్మజన్మల అనుబంధం ఈ అన్నా-చెల్లెలి సంబంధం మా అన్న సహస్రచం(ద్ర దర్శనం చేయాలని అందరి దేవుళ్ళను అనునిత్యం ప్రార్ధిస్తూ... అన్నకు నమస్కరిస్తూ... శ్రీనురి యప్. విజయలక్ష్మీ ౧//0డా.యస్. జనార్ధనరావు తెలుగు లెక్చరర్ (6టైర్ట్) సూళ్ళూరుపేట. నెల్లూరు జిల్లా. ఫోన్ : 08623-24 1313 తె
నేపట్టుకువస్తి న కవిత “పండెత రత్నమ”! స్వీకరింపుమా. పుట్టిన రోజు పండుగట ! పూజ్యుడు మా హనుమంతరావుకున్ పుట్టిన వేళ వేడుకట ! పూజ్యమహా మహితాత్ములెందతో పుట్టిన 'సీమగడ్డ పయి పుట్టిన ఓ తెలుగింటి బిడ్డకున్ పుట్టిన రోజు పండుగట ! పున్నమి వెన్నెల వెల్దులందునన్ పుట్టిన కాంతిపుంజములు పూజితమై అలరార రాగముల్ పుట్టిన చోట, రత్నములు పుట్టినచోట, మహా కవీశ్చరుల్ పుట్టిన చోట, పోషకులు పుట్టిన చోట, ప్రసిద్ధ కావ్యముల్ పుట్టిన చోట, ధారణలు పుట్టిన చోటవధానమూర్తులే పుట్టిన చోట, భాషకొక స్ఫూర్తి ఘటిల్లినచోట, మేటి స (మ్రాట్టుల రాజసంబులటు రాజ్యములేలిన రాచగడ్డపై పుట్టెడు యోగ్యతల్ పుణికిపుచ్చుకు పుట్టిన పుణ్యమూర్తికిన్ పుట్టిన రోజు పండుగట ! పుప్పిత శోభిత సోయగంబులే పుట్టిన వేళ, పూలవని పూచినవేళ, సుగంధ మాలికల్ చుట్టిన వేళ వెన్నెలలు సోకినవేళ, పతాకమాలలే పట్టిన వేళ, కోకిలలు పాడిన వేళ, కరాల శాళముల్ పుట్టిన వేళ, మేళములు మైోగినవేళ, మృదంగ నాదముల్ పుట్టిన వేళ, నాట్యములు పుట్టిన వేళ, ప్రభాతస్ఫూర్తితో పుట్టిన తెల్గుబిడ్డకిల పుట్టిన రోజట! పూజ్య భావనల్ పుట్టుకు వచ్చినట్లు అనుభూతికి ఆర్తికి ఆశయంబులై పట్టును నిల్చునట్లు కనుపట్టెడి నేడిట షష్టిపూర్తిగా పుట్టిన రోజునున్ జరుపబూనిన నీ మహితా మహాత్ముకి ప్పట్టున నేమొసంగెదను, పండిత శాలువ, పట్టు వస్తముల్ పట్టుమటన్న రాష్ట్రపతి ప్రాంగణమందున అట్టి వస్తువుల్ పట్టినవాడు గాన, చెయిపట్టడు, మెమ్టగ మేలి ముతృముల్ జే
బుట్టెడు రత్నముల్ పొదిగి పూలతో వాటిని ప్రోదిచేసి, చే పట్టుడటంచునిచ్చినను, పండిత మిత్రమ! ఇట్టిబుట్టలే గుట్టలు గుట్టలై మహిని గూడును కట్టుచునున్నవింబ. నే పట్టనటంచు బల్కు కారణము '“పండితరత్నము' తానునాన, ఇ ప్పట్టున ఏమి చేయవలె, పల్కుల తల్లికి సాక్షిరూపమై పట్టును గూర్చునట్టి ఒక పట్టము నిత్తుమటంచు నెంచినన్ పట్టములిట్టివెన్నా ఇల పట్టిన వాడుగ త్రోసిపుచ్చు. ఇ ప్పట్టున మార్గమెట్టిదని భావన చేయుచునున్న నన్నుత్రాన్ తట్టుచు వాజ్మహాసతియె, తాల్నిని నన్ పరికించి, జ్డ్డ ! ఓ పుట్టెడు భావముల్ కలయబోసిన్న ఓ కవితా మరందమున్ పట్టుకు పొమ్ము “నీ వనుచు పల్మగ, దానిని తీర్చిదిద్ది, నే పట్టుకు వస్తి నీ కవిత ; పండిత రత్నమ”! స్వీకరింపుమా !
- శుభమ్ - డా॥ ఎస్. జనార్ధనరావు, ఎం.ఎ., ఎం.ఎడ్., పి. హెచ్.డి., అష్టావధాని, సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా. క్
ల్ | ఉధ్యీ జాగ్యీ స్ఫూర్తిపదాత నూ నౌన్న మనసంతా మమత.. పలుకంతా భావుకత ... జీవితమంతా విజేత... వెరసి మా నాన్నంతా ముందు తరానికి ఓ స్ఫూర్తి ప్రదాత ! ఆరుపదుల వయస్సులో అరక్షణమూ విలువైనదేనని అలుపెరుగక (శమించే అవిశాంత సాహిత్య సేవకులు మా పితృపాదులు ప్రతి ఉదయం... నూతన ఆలోచనలకు శ్రీకారం ఆయన హృదయం ప్రతిరేయి... రేపటి నూతన ఆవిష్మరణలకై అన్వేషిస్తుంది ఆయన కనుదోయి మనమేమో అశాశ్వతం... మనము సాధించిన పనులే మన ఉనికికి సాక్ష్యం అంటూ ఆచరిస్తూ అడుగు ముందుకు వేయడం ఆయన అసలు సిసలు నైజం. అరవైలో అడుగిడిన ఆదర్శమూర్తికి... ఇరవైలోలా కదిలే చైతన్య స్ఫూర్తికి... ఇదే మేము చేయు అక్షరార్చన... పదములతో చేయు పాదార్చన... మనస్ఫూర్తిగా చేయు మాటల నివేదన... జ.ఐి. మనోజ్‌కుమార్, ఎం.ఎ, తండ్రి హనుమంతరావు 6
ఉ॥ మా హనుమంతరావు హనుమంతుని కైవడి కార్యశూరుడు త్సాహము చెంగలింప, కవితాసతికిన్ పరివస్య సల్పుచున్ స్నేహితుడయ్యె, పండిత ప్రసిద్దుడు, గానుగపెంటవంశరా కాహీమరళశ్ళి, వరిల్లెడు గాక! వినిర్మలకీర్తిసంపదన్ మ. హనుమన్నామమునంద యొప్పునాక మహాత్యంబు, నీచేయిసో కిన బంగారగు మట్టియున్ జలదపంక్తిన్ దాటి వ్యోమంబునన్ జన గా నేర్తువు ఢిల్లికిన్ నరులకున్ సంజీవనంబైన యే పనినైనన్ హనుమంతరాయ! సవరింపన్నేర్తు వబ్రమ్ముగన్ శా. ఏవంభూత మహావిచిత్రగుణసాహిత్యమ్మునన్ బొల్పు వి ద్యావంతున్ హనుమంతరావు, నుతిరంస్యద్భావు దీవింపగన్ వ్యావల్లద్దతి వచ్చి రిష్టులు కళాసైబిడ్య మీద్యమ్ముగా బ్రాన్ఫన్మేఘతిరస్కియాప్రవణవాగ్రైదగ్ధి గొండాడరే శా. ఆశీర్వాదము నేనార్పవలెనా? ' అవ్యాహతంబైన వా ణీశుంభత్మరుణా కటాక్షము పురాణింపన్, యశఃకన్యకా కాశేయాంచలవాలనమ్ములు మనఃకంజమ్ము రంజింప, అ న్నా! శోభిల్లుము గాన్గపెంటకులశీతాంశూ! చిరంజీవివై ఉ. ఓహరిసాహరిన్ బహుముహుర్ముహురాపతితోపదాసమా రోహసుఖప్రలబ్ధహిమరుక్పరిహాసి యశోవిలాస! య న్నా హనుమంతరాయ! చతురాస్యకులాంబుధికౌస్తుభాయమా నా! పహృదాయాళువిద్వదభినందనపాత్ర! శుభమ్ము నీకగున్ చ. కవిజనపాదపంకజ యుగమ్మునకున్ ప్రణమిల్లి కాంచన ద్రవిణదుకూలవస్తుసము: యము కానుక పెట్టి, కొల్చిన ట్టి విమలభావు లార్జవపటిష్టులు సతృవికీర్తి గాంతు రీ భవమున, పూర్వపుణ్యఫలభాసురముల్ సకలప్రకర్షముల్ కనకాభిషేక, గజారోహణ, హస్తకంకణ, కవి గండపెండేర సత్మారశాలి, “అవధాని పితామహా డా! సి.వి. సుబ్బన్న శతావధాని ఎంఎ, పిహెచ్డి.. డి.లిబ్. ప్రొద్దుటూరు - 516 360. ఫోన్ : 08564 - 52239 7
ప్రశంనా పద్యములు
॥ఉ! _ శ్రీరమణీయ విగ్రహుడశేషమునీంద్ర వరప్రభావదో స్సార మనోజ్ఞ డత్వధికసన్నుతకోసలనాయకుండు, వి స్తారయశోవిభూషణుడు సద్దుణవంతుడు రామచంద్రుడున్ బోరనసర్వసౌఖ్యముల (బ్రోచును శ్రీహనుమంతరావునున్!
॥ఉ॥ _ ఓ కవిరాజ! భూరిసుగుణోజ్జ్వలకీర్తి దురంతసాంద్ర! వి ద్యాకమనీయసంపదసమంచిత భావ విశాలశీల! సే వా కలితప్రపూర్ణ పరిపక్వ వినూత్నమనోజ్ఞచిత్త! భా షా. కవులెల్ల నీ విమల.-.సత్మ వితాపటిమన్ నుతింపరే!!
॥మ॥ ఘనసన్మానము లెల్ల బొందితివి సత్మావ్యచ్చటామూర్తివై జనముల్ మెచ్చగ గేంద్ర రాష్టముల శశ్వత్మీర్తిరమ్యుండవై మునునూ జేసిన పూర్వ జన్మఫలముల్ ముప్పండ్రు గీర్తింపనీ వును గైకొంటివి సత్మవిప్రవర! కావ్యోల్లాస కవ్యగ్రణీ!
॥ఉ! ఇంపుగనీవు మొల్లకవయిత్రివినూత్న మనోజ్ఞ శిల్పమున్ వంపును లేకయీకడప పట్టణమందున నిల్పి సాహిత్రీ సంపద గూర్చి నందున విశాల మనస్కులు ప్రాక్మవీంద్రులున్ వెంపర వీడి నీప్రతిభ వేమజు బల్ముచునుంద్రు సత్మవీ!
॥ ఊఉ “పండితరత్సు” సద్చిరుదు బల్వురు జూడగ బొందినావు భూ మండలమందు ర్యాష్ట్రపతి మాన్యుడునిన్గని గౌరవించి బ హ్మాండముగా ధరాప్రజలు హర్షముసెందగ ఢిల్లియందు, నో మండిత పాండితీవిభవ! మార్గ కవిత్వ విశేషసన్నుత్రా!
8
16॥ పండిత సత్మవిప్రకరభావముగల్లి వినూత్న సత్కృతుల్ మెండుగ వ్రాసి రాష్ట్రపతిమేదుర దివ్యబహూకృతికన్ధరా మండలమందు గైకొని సమంచితగౌరవముల్ గ్రహించి, వే దండమునెక్కినావుగవితా పరిపాలిత కావ్యపోషకా! ॥మ॥ తుహినాహార్యసమానకీర్తి కవితాధుర్య ప్రశంసాత్మకా! బహుసన్మానములన్ గ్రహించి, ఘనభాస్పత్పుణ్యపూర్జుండవై మహిలోసన్నుతి బొందినాడవుగదా మాద్యత్మవీంద్రోత్తమా రహియించెన్గద నీదుజన్మదినమున్ బ్రాంచద్విపశ్చిద్వరా! జ్యోతిషఫల చక్రవర్తి సుప్రసిట్థ జలార్దక వాస్తువిశారద శతావధాని భూతపురి బాలసుబ్బరాయుడు, బి.ఓ.ఎల్., చైతన్య హైస్కూలు దగ్గర, వేంపల్లె (పోస్టు & మండలం) - 516 829 కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్.. 9
అభినందన వేద సంస్కృత సత్మళావేశ్నమందు ఆంధ్ర సంస్కృత భాషల నభ్యసించి, మాతృభాషపై మధురాభఖిమానమొలుక మన్ననలు పొందె మా “హనుమంతరావు” ఆంధ్ర భాషాఖివృద్ధికై అహరహమ్ము నిరుపమమ్ముగ సభలను నిర్వహించె సత్మవీశుల బిలిపించి సత్కరించి మాన్యతను గాంచె మా “హనుమంతరావు” పాఠశాలలో ఉన్నత పండితుడయి వొఠమును జెప్పి, మానస పీఠమెక్కి ఉత్తమాధ్యాపకఖ్యాతి నుజ్వలముగ సంతరించెను మా “హనుమంతరావు” మొల్ల కవయిత్రిపై భక్తి వెల్లివిరియ గోపవరమును సాహిత్రీ గోపురముగ సాక్ష్యముగ జూపి బద్వేలు సన్నుతింప చేతనత్వము నెలుగని రాతిపోల్మి స్తబ్ధముగనున్న బద్వేలు ధాత్రియందు లలిత కళలకు కదిలిక కలుగజేసి సంతసము పొండె మా “హనుమంతరావు” అభినందనలతో... నరాల రామారెడ్డి, శతావధాని ప్రొద్దుటూరు 10
భారతరా(ష్టపతిచే పండితరత్న సాహితీ పురస్కారం, బంగారు పతకము నొందిన “జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత”, “పండితరత్ను, “సాహితీ భూషణ్” శ్రీమాన్ గానుగపెంట హనుమంతరావు గారి షష్ట్వజ్ఞ ఉత్సవ సందర్భంగా సమర్చించుకొంటున్న కవితా కర్పూర నీరాజనం ఆయతరీతిని గొనె సం ధాయక తరు చక్రవర్తి ధర్మజ్ఞుడయెన్ సాయీశుని దయతో మహ నీయుడు హన్మంతరావుని నుతింతు సదా! అనఘమనస్వి, పొల్పెసగు 'గానుగపెంటు సుధాన్వయాబ్ధిలో మను 'మిహికాకరిద్యుతివి, మాన్యుడవై మహిమాన్వితంబుగా వినుతులు గొన్న రాయుడవు, (పేమలొసంగిన సాధుమూర్తి, న శ్చిన మరియాదచూపగల శీలము కల్గిన వాడవెప్పుడున్ మృదుమధురంపుభాషణము - మెత్తనయౌ హృదయమ్ము, కల్మషం బొదవని యట్టి వర్తనము, పొందికయౌబుజుజీవనమ్ము, నిం పొదవెడి సంప్రతీత పరిపూర్ణత - అందరితోడి స్నేహసం పదలివి - మీ గుణంబులయి ప్రాకటమొప్పగ వెల్లినావులే! మాయలు మర్మముల్ దురభిమానములెంచక సంచరించు ధౌ రేయుడ! పూజనీయుడ! ధురీణమహత్తరుడార్యకుండ! వా ప్యాయత భావరాగములు వర్ధిలజేసిన స్వచ్చమాంధ్రదే శీయుడ! కుత్సితాలకు నజేయుడ! రాయలసీమ ధీరుడా! పాయక మర్మతత్త్వములు భావనజేసి యెజింగినావుగా! ఈ షష్ట్రబ్టి మహోత్సవాన నిడు మీకీవేళ నవ్యాజ సం తోషమ్ముల్ సుఖతా పరంపరలనంతుండైన సర్వేశుడే ద్వేషంబంటని జీవితమ్ములిడి సంధించున్ 'ప్రశస్తమ్ముగాన్ భాషాపోషక! మా నుతుల్గొను మహాభాగా! నమోవాకముల్ 111
సార్ధక జన్మనీయది ప్రసన్నహృదబ్ద ! తెనుంగుభాష సం వర్ధక మూర్తివంచు కొనె వాంఛితమార బుధాళి! నీదు ని స్వార్ధపు జీవితమ్మలరి చక్కని వీడని సౌఖ్యసంపదల్ వర్చిల యుత్సవమ్ము జరుపన్ ముదమాయె గదయ్య! మిత్రమా ఆరుపదులాయువును పొందియవఘలింప తెలుగు భాషను సేవించు దివ్యదీక్ష తెలుగు భాష కాదరణిచ్చు ధృతియు, మతియు చేవగూర్చును నిన్ను నాశీర్వదింప తెనుగుతనము నీరూపున నిలచివెలుగ దీప్తిమనుమయ్య వెయ్యేండ్ల తెలుగువీర! తెనుగుతల్లియే మురిసి దీవెనలిడు సమ యమిది - రాయలసీమకోహళిివరుండ! ధన్యుడవయి సుఖింపుమో ధర్మమూర్తి! షష్టివత్సరంబులు నిందె - సన్నుతింప ఆయురారోగ్య భోగభాగ్యములతోడ నెల్లవేళల వరలుమా! నిక్కముగను సర్వశుభములు నీకిక సంఘటిల్లు! రచన - సమర్పణ రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత - మధురకవి ఆచార్య శ్రీవత్స వ్యవస్థాపకులు - తెనుగు భారతీ సాహిత్య పరిషత్ ఉయ్యూరు, కృష్ణా జిల్లా. 12
అభినందన సాహితీమిత్రులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు గారు నాకు సుపరిచితులు. విద్యా, స్తాహిత్య, పరిశోధన, పత్రిక. సేవా రంగాలలో అవిరళ కృషి చేసినవారు. కడప జిల్లాలో ఎక్కడ పనిచేసినా అక్కడి సాహితీ మిత్రులతో పరిచయం పెంచుకొన్న సహృదయులు. రాష్ట్ర పండిత పరిషత్ స్తాపకులలో ముఖ్యపాత్ర వహించిన వారు. వారు చేసిన విశిష్ట కృషిలో అత్యంత ప్రముఖమైనది కవయిత్రి కుమ్మరి మొల్ల చరిత్రను వ్రాయడం. ఆమె జన్మస్థలమైన గోపవరంలోను, కడపలోను మొల్ల విగ్రహ ప్రతిష్టాపన వారి అవిరళ కృషికి నిదర్శనములు. హనుమంతరావు గారు ఎంత ఎత్తుకా ఎదిగినా, అంతటి వినయశీలిగా వుంటారు. ఏవిటా సాహిత్య ప్రముఖులను సత్మరించటం వారి సాహిత్యాభిమానానికి నిదర్శనం. వివిధ రంగాలలో ప్రతిభావంతులనే కాక జిల్లాలో ప్రప్రధమ స్థానంలో ఉత్తీర్డులైన విద్యార్థులను నగదు బహుమతులతో/బంగారు పతకాలతో ప్రోత్సహించడం ప్రశంసనీయం. సాహితీవేత్తగా, ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతితో సత్కారాన్ని అందుకొన్నవారు. శ్రీ హనుమంతరావు గారు శతాయుష్ములై మరెన్నో సత్క్సతులను రచించగలరని ఆళిస్తూ.. _అభినందిస్తున్నాను. జానమద్ది హనుమచ్చాస్తి కడప. 13
సార్ధక జన్మనీయది ప్రసన్నహృదబ్ద ! తెనుంగుభాష సం వర్ధక మూర్తివంచు కొనె వాంఛితమార బుధాళి! నీదు ని స్వార్ధపు జీవితమ్మలరి చక్కని వీడని సౌఖ్యసంపదల్ వర్ధిల యుత్సవమ్ము జరుపన్ ముదమాయె గదయ్య! మిత్రమా ఆరుపదులాయువును పొందియవఘళింప తెలుగు భాషను సేవించు దివ్యదీక్ష తెలుగు భాష కాదరణిచ్చు ధృతియు, మతియు చేవగూర్చును నిన్ను నాశీర్వదింప తెనుగుతనము నీరూపున నిలచివెలుగ దీప్తిమనుమయ్య వెయ్యేండ్ల తెలుగువీర! తెనుగుతల్లియే మురిసి దీవెనలిడు సమ యమిది - రాయలసీమకోహళివరుండ! ధన్యుడవయి సుఖింపుమో ధర్మమూర్తి! షష్టివత్సరంబులు నిందె - సన్నుతింప ఆయురారోగ్య భోగభాగ్యములతోడ నెల్లవేళల వరలుమా! నిక్క్మముగను సర్వశుభములు నీకిక సంఘటిల్లు! రచన - సమర్పణ రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత - మధురకవి ఆచార్య శ్రీవత్స వ్యవస్థాపకులు - తెనుగు భారతీ సాహిత్య పరిషత్ ఉయ్యూరు, కృష్ణా జిల్లా. 12
అభినందన సాహితీమిత్రులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు గారు నాకు సుపరిచితులు. విద్యా, సాహిత్య, పరిశోధన, పత్రిక. సేవా రంగాలలో అవిరళ కృషి చేసినవారు. కడప జిల్లాలో ఎక్కడ పనిచేసినా అక్కడి సాహితీ మిత్రులతో పరిచయం పెంచుకొన్న సహృదయులు. రాష్ట్ర పండిత పరిషత్ స్టాపకులలో ముఖ్యపాత్ర వహించిన వారు. వారు చేసిన విశిష్ట కృషిలో అత్యంత ప్రముఖమైనది కవయిత్రి కుమ్మరి మొల్ల చరిత్రను వ్రాయడం. ఆమె జన్మస్థలమైన గోపవరంలోను, కడపలోను మొల్ల విగ్రహ ప్రతిష్టాపన వారి అవిరళ కృషికి నిదర్శనములు. హనుమంతరావు గారు ఎంత ఎత్తుక- ఎదిగినా, అంతటి వినయశీలిగా వుంటారు. ఏటా సాహిత్య ప్రముఖులను సత్మరించటం వారి సాహిత్యాభిమానానికి నిదర్శనం. వివిధ రంగాలలో ప్రతిభావంతులనే కాక జిల్లాలో ప్రప్రధమ స్థానంలో ఉత్తీర్ణులైన విద్యార్థులను నగదు బహుమతులతో/బంగారు పతకాలతో ప్రోత్సహించడం ప్రశంసనీయం. సాపొతీీవేత్తగా, ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతితో సత్కారాన్ని అందుకొన్నవారు. శ్రీ హనుమంతరావు గారు శతాయుష్ములై మరెన్నో సత్కృతులను రచించగలరని ఆళిస్తూ... అభినందిస్తున్నాను. జానమద్ది హనుమచ్చాస్తి కడప. 13
మననున్న నెంటింటివేత్త సాహితీవేత్తగా పేరుపొందే వారుంటారు. అయితే వక్తగా రాణించలేరు. వక్తగా రాణించినా తమకే పరిమితమై పోతారు తప్ప సాహితీ వ్యాప్తికి శ్రమించరు. అటువంటి వారున్నా మనసున్నవారిగా ప్రవర్తించలేరు. ఇన్ని సుగుణాలూ మూర్తీభవించినవారు సాహితీరంగంలో కొద్దిమందే వుంటారు. ఆ కొద్దిమందిలో మా గానుగపెంబ హనుమంతరావుగారొకరు. హనుమంతరావు గారితో పరిచయం ఏర్చడిననాటి నుంచి నేటి వరకు మా స్నేహం దినదినాభివృద్ధికాదు, క్షణక్షణాభివృద్ధి చెందుతోంది. దీనికి కారణాలు హనుమంత రావు గారి సాహితీ తపన! మొల్లను గురించిన వేదన! తన ప్రాంతపు ప్రాశస్యానికై ఆవేదన! తన చేతి చమురు బాగోతంతో కార్యక్రమాలు చేయడం అంటే ఆయన సంపూర్ణ సాహిత్యజీవి అన్నమాట! అందుకే హనుమంతరావు గారంటే నాకు ఇష్టం. నాకు చేతకానిది, గానుగపెంట హనుమంతరావు గారికి చేతనైనది - తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణ! తెలుగు పండితునిగా జేజేలు పొంది సాహిత్య శ్రామికుడిగ “జై కొట్టించుకొంటున్నారు. నెలకోసారన్నా నాక ఫోను చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ వుంటారు. అందుకే బంధువులకన్న స్నేహితులే మిన్న అనిపిస్తుంది. తాను రచనలు చేస్తూ ఎంతగా పరవశిస్తారో - ఇతరుల రచనలు చూసి అంతకంటే ఎక్కువగా పరవశించిపోతారు. వర్ధిష్ణువులను ప్రోత్సాహపరచ్చే విశాల హృదయమూ వుంది. నన్ను మొల్ల నివసించిన ప్రాంతానికి తీసుకువెళ్ళి... మొల్ల విగ్రహానికి నాచేత పుష్పమాల వేయించినందుకు ఎప్పుడూ కృతజ్ఞ్డుడ్నే! జీవితంలో మరపురాని, మరువలేని అనుభూతులివేగా! అటువంటి అనుభూతులలో గానుగపెంట హనుమంతరావు గారి స్నేహం ఒకటి! అరవై వసంతాలు నిండి రెండో జన్మలోకి అడుగిడుతున్న ఈ ఆప్త మిత్రునికి మనసారా శుభాకాంక్షలు. డాక్టర్ ద్వానా శాస్త్రి 1-1-428, గాంధీ నగర్, హైదరాబాద్ - 80 సెల్: 98492 93376 14
అభినందనచందనలు
- చదువు జెప్పెడి వృత్తి విధి నిర్వహణలోన దేశ విఖ్యాతినందిన మనీషి స్తవనీయమైనట్టి సాహితీస్రష్టమై విజ్ఞులు మెచ్చిన విబుధుడతడు సాహిత్య జనహితాచరణవ్రతమ్ముగా సంతుష్టిగాంచు సంస్మారియతడు సాంస్కృతిక ప్రియ సారధిగా కళా 'సేవకుదైన ప్రసిద్దుడతడు మాన్య హనుమంతరావు - విమల చరితుడు వన్నిదెచ్చె గానుగపెంట వంగడాన వేంకటేశ్వరస్వామి దీవెనలబొంది ఆయురారోగ్య భోగభాగ్యములతోడ వరలుగావుత “రావు” మద్వాంఛ యిద్ది లి నిత్యము శ్రమించు సాహిత్యనిపుణుడతడు వివిధ పార్వ్వముల గల ధీవిభుడతందడు కవితసృజియించు, సంస్టలనవిరళముగ పెంచు, పోషించు నిర్మాత - మంచి మిత్ర రత్నమని సన్నుతింతును రావునిపుడు
- సహృదయమనస్విచతురవచస్వి, సాహి తీతపస్వి విద్యాశిల్పి - నేత, స్ఫూర్తి దాత, కులము, మతము లను దాటి తోటి మనుజునికి సాయ మందించు ఘనగుణుందు మనదు హనుమంతరావు - సమ్మాన్యుడెపుడు 15
4)... ప్రతిభను గుర్తింప భాగ్యలక్ష్మీ సంస్థ ప్రభవించె నెవ్వరి ప్రజ్ఞ వలన బద్దెన పేరున వరలు కళాపీఠి నెలకొనె నెవ్వరి కలలుపండ కవయి(త్రి మొల్లమ్మ ఘనతకు గుర్తుగా పేఠమ్మునెవ్వరు పెట్టినారు పలు ప్రశంసలు, బిరుదులు పురస్మారముల్ అలవోకగా నెవ్వరందుకొనిరి అట్టి మహనీయు సౌహార్మమందుకొంటి భాగ్యవంతుడ నన్న సంబరము కలిగె మానవతరూపుదాలిచి మనెడి వైన మోయన దగు శ్రీ హనుమంత రాయుడితడు 5) _ ఒక ఉపాధ్యాయుడు - సమాజ వికసనవిలువ ఆకసమవధిగ శ్రమించు టబ్బురమ్ము గాదని నిరూపణమొనర్చు కైవడి కొన సాగు మీదు మనుగడ - విజయమ్ము మీకు సర్వకాలమందున సంక్రమించు.
- ఆచార్య విశ్వనాధ అరుణాచలం విశ్రాంత కులపతి. ద్రావిడ విశ్వవిద్యాలయం. కుప్పం, చిత్తూరు జిల్లా. 16
'" అరవయ్యేండ్ల జన్మదిన శుభాకాంక్షలు శ్రీ గానుగపెంట హనుమంతరావు గారి 60 ఏండ్ల జన్మదినోత్సవము, బద్వేలు పట్టణంలో సెప్టెంబరు 16వ తేదీన, బంధు మిత్ర పురజనుల ఆశీస్సుల మధ్య
జరుపతలపెట్టబడినది. ఆ సంద్భంగా వ్రాసి, సమర్పించిన
శుద్యకుసుమాక్షతలు.
నీ; _ భువన విజయమందు పోషించెనీతండు రాయల పాత్రను రాజసముగ మొల్ల విగ్రహమును ముదమార మొలిపించి గోపవరమునందు కుదుట చేర్చి సుజన శతకకృతి సుందరంబగురీతి తీర్చిదిద్దెనితడు తీరుగాను ఆకాశవాణికి అపురూప సుతుడుగ ఛథవణ సాహితికితాశ్రమయొనర్చి
ఆ అట్టి గానుగపెంట హనుమంతరావు తెలుగు సీమ యందు తేజమలర అదుగులిడగ నుండె అరువది యేడున సుజనులార రండు శుభముగూర్చ
సీ; _ బాలల భవితకు బంగారు తేజమై ఉన్నతోపాధ్యాయ వృత్తి దాల్చి ప్రాంతీయ ప్రగతికై ప్రాశస్యముల గూర్చు పాత్రికేయుడనెడి పాత్ర దాల్చి వివిధవిషయముల వెలికిదీసెడునట్టి పరిశోధకుడనెడి పాత్ర దాల్చి కవి పండితుల బిల్చి ఘనమైన రీతిగ సత్మారములు సల్పు సత్మవితడు
॥1ఆ॥ అట్టి గానుగపెంట యరుదైన షష్ట్రబ్ది ప్రాంత కీర్రికెంతో ప్రబల యశము హనుమరాయడిట్టి యద్భుతాశీసులంద పూర్వజన్మలోని పుణ్యమేమొ
సీ; బద్దెనవోలైన బద్వేలు పట్నాన కాపురం బుందేటి కవివతంస
7
విద్యార్ది ప్రగతికి వేవేలు వెచ్చింప నీదు గొప్ప గుణము నేర్వదగేను మొల్ల బద్దెన పీఠముల నెలకొల్పంగ కృషికి మొక్కెదనార్య బుషివినీవు మరు జన్మలో గూడ మహావొజ్జవైనీవు జన్మించు నీకోర్మె జరుగుగాక! తే! చల్లగిరిగెల రామయ్య చలువయేమొ తిరుమలేశుడు వెంకన్న దీవెనేమొ సకల దేవేర్ల దీవెనల్ సత్ఫలించు అలుపు లేనట్టి కృషివర్య హనుమరాయ! సీ; ఘనతలను బొగడ ఘనమైన సీసాలు చాలకుండను నీదు చరిత బొగడ రాష్ట్రపతి యవార్డు లైఫ్ టైమ్మవార్జ్డుల దక్కించు కొన్నట్టి ధన్యుదవవయ వచ్చునపుడు నొక్క వక్షైన దేలేదు కీర్తిక వ్యయమైన కీడుగాదు పలువురి బాగుకై ఫలమింతమనదైన ఎంత యదృష్టమ్ము యేరికైన ॥తే॥ సౌమ్యనాధాలయములోని సంగతులను బౌద్ధ ఆరామమందున్న ప్రాభవముల వెలుగుజూపంగ కృషి సల్పి వెలికిదీసె ఘనుడితదడెయని బొగడంగ ఘనతయగునె ॥తే॥ _ అరువదేడులు నిండిన హనుమరాయ! జన్మదినమందు నీకిదే జయము జయము ఆయురారోగ్యమైశ్వర్యమమరు మీకు శ్రీనివాసుండు మిము బ్రోచి సిరులనొాసగు రచన మరియు సమర్పణ: విద్వాన్ వెల్లాల వేంకటేశ్వరాచారి, ఎం.ఏ., (ఫి. హెచ్డి.) తెలుగు పండితులు, పోరుమామిళ్ళ, కడప జిల్లా 18
భారతీసేవ - భాగ్యసుకృతి - విద్వాన్ గానుగపెంట హనుమంతరావు తనకు తాను సాహితీ సుసంపన్నునిగా, తీర్చి దిద్దుకోవడంతోపాటు, తన అభ్యుదయాన్ని ఇతరులలో కాంక్షించి, ప్రోత్సహించి, సముచితంగా గౌరవించే సువిశాల పృాదయులు హనుమంతరావు - దూరప్రాంతాల నుండి కూడా వాజ్ఞయ తపస్సులైన వారిని తన వద్దకు ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చిన అదృష్టశాలి - వివిధ సారస్వత సంఘాల స్థాపనలో తనదైన ముద్ర వేసిన కార్యశూరుడు తన గృహసంస్థయైన శ్రీ భాగ్యలక్ష్మీ ఫౌండేషన్ పక్షాన భాగ్యభారతి ప్రధమ పురస్కారాన్ని నాకు అందించి, మైత్రికి విశేషార్దం చెప్పిన విద్వాంసుడాయన. ఏ సభనైనా మొక్కుబడిగా కాక, మధురస్మృతిగా నిలుపుకొని గర్వకారణంగా చెప్పుకొనేటట్లు నిర్వహించడం ఈయన ప్రత్యేకత. తన దీక్షా దక్షతలు, వేముఖాల ప్రదర్శిస్తూనే వినమతకే అమిత ప్రాధాన్యమిస్తున్న సంస్కారి వీరు. మాతృ భాష, దేశీయ వేషం మూర్తిమంతంగా కనిపించేటట్లు, పులుగడిగిన ముత్యంలా ఉంటారు. మధురారావంతో కూడిన వీరిమాట వినడం, వీరి గృహంలో అందరూ కలిసి అందించే ఆతిధ్యం స్వీకరించడం. అక్షరారాధకులకు అనుభూతి ప్రదమైన అంశం - అనునిత్యం సదలివోని ఉత్సాహంతో సాహిత్య సమారాధన చేస్తుంటారు. తన చుట్టూ వున్న సమాజానికి తానుగా ఏమి చేయగలనన్న తపనతో ఆలోచిస్తుంటారు. ఇట్టి వీరి కార్యక్రమాలలో పెక్కింత నన్ను భాగస్వామిని చేశారు. భువన విజయాల్లో, కవిసమ్మేళనాల్లో నన్ను వెలిగించారు. నేను వీరి రుణం తీర్చుకోవడం సుసాధ్యం కాదు. అట్టి ఈ హనుమతేజానికి నేటితో ఆరు పదులు నిండాయి. ఈ సౌమ్యనాధుడు మల్లెల మొల్లల్ని వీరి శిరస్సుపై చల్లి ఆశీర్వదించు గాక! తతృ్ఫలితమైన ఆరోగ్య భాగ్య యశోవిరాజితత్వం, మనోజ్జంగా-*ని, వీరి కుటుంబసభ్యులను నిలబెట్టుగాక! డా! ఆశావాది ప్రకాశ రావు, ఎం.ఎ., డిలిట్ ఎ.పి. సాహిత్య అకాడమి మాజీ ఇ.సి. మెంబర్ ఆంధ్ర పద కవితా సదస్సు టి.టి.డి. ఎక్స్పర్ట్స్ పబ్లికేషన్ శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్శిటి మాజీ ప్రిన్సిపల్ (ఎఫ్.ఎ.సి ) గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డోర్.నెం. 4/294-ఎ, కుమ్మరదొడ్డి వీధి. పెనుకొండ - 515 110 అనంతపూర్ జిల్లా. ఆంధ్రప్రదేశ్. ఫోన్ : 08555-20075 19
వృత్తి కంకితమైన ఉపాధ్యాయులు - నిరాడంబరులు,మంచి మనసున్న మనీషి సాహితీవేత్త పరిశోధకులు, సంఘసేవాపరాయణులు - ప్రఖ్యాత పాత్రికేయులు, తలపండిన కవివర్యులు బహుగ్రంధకర్తలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, లైఫ్‌టైమ్ అభీవ్మెంట్, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డులనందుకున్న మహా కవి, సాహిత్య రధసారధి అయిన మాన్య మహోదయ శ్రీయుత గానుగపెంట విద్వాన్ హనుమంతరావు గారి షష్ట్రృబ్టి మహోత్సవ సందర్భమున సమర్పించు అభినందన మందార మాల కం॥ శ్రీపార్వతీశుడజుడును శ్రీపతి యాసాయిబాబ శ్రేయము గూర్పన్ కాపాడి శారదాసతి ఏపారగ వరములొసగు_ నీజంటకిటన్ కం॥ మిన్నవు హనుమంతాఖ్యుడ! పన్నుగ నీ సేవలెల్ల పదుగురు మెచ్చన్ మన్ననల గొన్న సఖుడా! నిన్నెన్నడు మరువబోము నెమ్మనములలో ఉ॥ మొన్నటి దాక బాలురకు మోదమొలర్చగ తెన్గుభాషలో తిన్నగ పాఠముల్ గజపి దీప్తుడవై విలసిల్లి కీర్తిసం పన్నుడ వైతివయ్య నిను పండితులెల్లరు ప్రస్తుతింపనీ కన్నిట మేలు గల్గుత మహాశయ ధీనిధి సత్కవీశ్వరా కవిరత్న ఆశుకవతానిధి, ప్రత్తిపాటి పర్వతాచార్యులు విశ్రాంత ప్రధానాంధ్ర పండితులు సువర్ణ కంకణ విభూషిత, సువర్ణ పుష్వాభిపషిక్త, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పల్నాటి సోదర కవి అవార్డు గ్రహీత అనుమనగిరి అచలపీర ఆస్తానకవి ఇంటి నెం. 10-1050-జడ్-59, టీచర్స్ కాలని, జవహర్ నగర్, మార్మాపురం - 528 316 ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, సెల్ : 99124 17916 20
అభినందన క0॥ బద్దెన బలికిన సుమతీ పద్దెము నొక దివ్వెజేసి బద్వేలిపురిన్ గద్దెన నిలిపితె కవన ని బట్టా! హనుమంతరాయ ! పండిత వర్యా! తే.గీ; మొల్ల కవయిత్రి పుట్టిన పల్లె గోప వరము నొక శ్రావ్య పరిమళ స్వరము జేసి కడప నడిబొడ్డునందున కావ్య శిలగ పాదుకొల్చిన హనుమన్న్ష ప్రస్తుతింతు ఆ.వె; ఊరు కృష్ణపల్లి ఉండేది బద్వేలు వీధి కవనసీమ పేరు హనుమ పరగ బిరుదులిచ్చు పట్టంబు ఢిల్లిరా! పల్లె చేవదెలిపి తెల్లదిశల ఆవె।; నందలూరు సౌమ్యనాధుచరిత రాసి బౌద్ధ శిథిలశాలలుద్ధరించి సుజన శతకమిళచ్చి సుకవి సమ్మేళనల్ వేన వేల జరిపి విరిసితీవు కం॥ ప్రతినిధివి తెలుగు ఠీవికి ప్రతిరూపమ్మీవు తెలుగు భాషాక్యతికిన్ గతిదష్టక యీరీతినె బతుకుము నూరేళ్లు మాత్య భాషా సేవన్ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథా రచయిత బాలరాజుపల్లె
సరసుడు, సౌమ్యుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు గారి షస్ట్య్రబ్టి మహోత్సవ శుభ సందర్భంగా సమర్పించిన పద్యపుష్పాంజలులు సద్వాహ్మణోత్తమ ! సద్దుణ గణధామ ! సదమలచరితుండ! సదయహృదయ! ఉత్తమోపాధ్యాయ! ఉన్నతగుణశీల! ఆధ్యాత్మవిదుడ ! ఓ అతుల కీర్తి ! ఉపకార శీలమే ఊపిరిగా నెంచి, నిరతము (శమియించు నిగమ మూర్తి ! ఆధ్యాపకాళికే ఆప్తమిత్రుండవై విద్యుక్త ధర్మాన వినుతి వడసి, పాలు నీరు వోలె పదిమందితో జేరి, కష్ట సుఖములందు కలిసి మసలి, ఆం(ధ్రజనులలోన నాద్యుండవైతివి ! అందుకొనుము ! నాదు అంజలులను. పలుకు పలుకున "నురాగ మొలుకువాడు, నిండుగుండెల నెయ్యము నెరపువాడు, పేదసాదల బ్రేమించు పెన్నిధితడు, విదుడు, విజ్ఞాన ఖనియైన విమల యశుడు నిత్య సాహిత్య (శ్రామిక నిరతుడైన సత్యనిష్పుడు, నిర్మల స్వాంతుడైన తీయతేనియ మాటల దేజరిల్లు మమతగురిపించు మన హనుమంతరావు.
షష్ట్యబ్ది అభినందన హనుమంతరావు గారిని అంచనా వెయ్యాలంటే ఆయన అధిగమించిన అరవైయేళ్ళు చాలవు. ఆరువందల సంవత్సరాలో, అంతకంటే ఇంకా వెనక్కో వెళ్ళవలసి వుంటుంది. ఆర్ష సంప్రదాయాన్ని ఒడిసి పట్టుకొన్న సంస్కృతీయుతమైన జీవనయాన మాయనిది. “త్యాగైనైకే అమృతత్వమానసుః౯ అనే ఉపనిషత్సూక్తిని నిలువెల్లా పులుముకున్న పుణ్య పురుషుడు అధ్యాపక వృత్తి ఆయనకొక ఆనుషంగిక అలంకారమే. చిరునవ్వు తప్ప కరుకైన మాటను శత్రువుపైన కూడా ప్రయోగించని అరుదైన మనస్తత్వముతో, ఆపాదమస్తకం ఆంధ్రత్వమలముకొని కట్టు బొట్టులతోఎదుటి వాడితో రెండు చేతులతో నమస్మరింప జేసుకొనే ఆహార్యకమాయనది. బిరుదులు, సన్మానాలు “నరత్నమన్విష్యతి మృగ్యతేహితత్” అని బిలబిలమని వచ్చిచేరి 'ధన్యోస్మి' ఖనుకున్నాయి. తాను సన్మానింపబడటం కంటే ఎదుటివ్యక్తి వ్యక్తిత్వాన్ని గుర్తించి సన్మానించటం ఆయన నైజం. పదునైదవ శతాబ్ది కవయిత్రి మొల్ల ఇరవై ఒకటవ శతాబ్దిలో తనకొక ఆరాధకుడు, ఆంధ్రుల హృదయాలలో స్థిరమైన వి[గ్రహస్థాపకుడు, కీర్తి వ్యాపకుడు లభిస్తాడని కలగని ఉండదు. ఆమె శ్రీ హనుమంతరావు గారిపై అమర లోకాన్నుండి అమృత బిందువుల్ని చిలికించి బుణాన్ని తీర్చుకోక తప్పదు. ధూప దీప నైవేద్యాలకు నోచని ఎన్నో దైవాయతనాలకు గతి కల్పన చేయటం. సౌమ్యనాధ దేవాలయ నవీనీకరణ, మొల్ల కాంస్య విగ్రహ స్థాపన, ఆయన నిర్మించిన కృతులు ఆయన్ని ఉత్తమ ఉన్నత పీరంపై కూర్చుండ బెట్టాలని త్రికరణశుద్ధిగా ఆకాంక్షిస్తున్నాను. డా॥ యన్.రామచంద్ర ప్రొద్దుటూరు.
“శ మద్దానుగ పెంట హాస్తంతరాతు గారి కభినందన పద్యపంచకమ్” ఊహలు కైతలందు సుగుణోన్నతి జాడలు చేతలందు, స మ్మోహన భావబంధుర ప్రమోద పలుకులు శిష్టులందు, ఆ వాహన చేసికొన్న ధనవంతుడు కీర్తి పథమ్ములందునన్ మా హనుమంతరావు పరమాద్భుత జీవన వైఖరీ క్రియన్ కవులకు కాన్మపంట మన గానుగపెంట కులాబ్టి చంద్రుడై భువిజనియించె సాహితి విభూతిని పొంది కృతార్జులై లస ద్రవిమల పూతవాజ్బ్యయ శుభంకర సాగరులీదగాజనెన్ ధవళతరాంగ రాగ రుచిధారల భారతి యేలు చుండగన్ గడిపెన్మాలము గానభావలహరీ కావ్యప్రపంచమ్ములన్ నడిపెన్ వాజ్మయ వైదికాద్భుత స్రభల్నవ్యక్రియన్, దక్షుడై తుడిపెన్ నైచ్య గుణానువర్తన మహా దోషమ్ములన్, సంఘమున్ బడిపంతుళ్లకు మార్గదర్శియన తద్భాగ్యమ్మునూహించెదన్ విద్యాప్రాథిమ చాటుచున్, కవుల ప్రావీజ్యంబు లూహించుచున్ సద్యస్స్ఫూర్తిని పొందుచున్, సభలలో సాహిత్య స్వారస్యమున్ ఆద్యంతమ్ముగ నింపుచున్, వరలు శ్రీహన్మంతరావున్ భువిన్ పద్యప్రక్రియ యందు పండితునిగా భావింతు న(శ్రాంతమున్ బద్వేలనగా బద్దెన, బద్వేలన మొల్ల, కీర్తి భద్రములయ్యెన్ బద్వేలు నేడు హనుమద్ హృద్వైభవమయ్యె కవుల హృద్యైకమనన్ లోకా జగన్నాథశాస్తి, ఎం.ఏ., అష్టావధాని తెలుగు పండితులు, జిల్లా పరిషదున్నత పారశాల, కోన కలకడ మండలం, చిత్తూరు జిల్లా. సెల్ : 94415 74437
చందురుని వెంట చంద్రిక చనినయట్టు, సుబ్బరత్నమ్మ తోడుండి శుభముగూర్చ, పుణ్యకార్యాలు జేయుచు పొద్దుబుచ్చ, శేష జీవితమరుగు సంతోషముగను, బంధు మిత్రుల హృదయాలు పరవశింప, సభికులెల్లరు జేజేల సన్నుతింప, షష్టిపూర్తిమహోత్సవ సంబరాన శ్రీనివాసుడు దీవించు (శియములొసగి. వేదిక : రాధాకృష్ణ కళ్యాణ మండపం, స్టలం : బద్వేలు తేది : 16-09-2007 శుభాకాంక్షలతో... ఆత్యీయమిత్రుడు విద్వాన్ జ. వెంకటేశు రిటైర్డ్ తెలుగు పండితులు 21
సూనృతం పవిత్ర విప్రకుల పారావార చంద్రమా గానుగపెంట వంశారామ సువర్ణ సుమమా శ్రీనారాయణార్య కృత వ్రత సతృలమా సాధ్వీలలామ సుబ్బమాంబ గర్భశుక్తి ముక్తాఫలమా హనుమంతరాయాఖ్యతన్ వెలయు ఉపాధ్యాయోత్తమా మీషష్టిపూర్తి మహోత్సవమున ఇవే మా అభినందనలు. మీ కట్టూబొట్టూ విగ్రహం తెలుగుదనానికి ప్రతిరూపం మీ బహుముఖ ప్రజ్ఞ భాషాభిమానం బహుధా శ్లాఘనీయం. దేహళిఖ్యాతి ఢిల్లీకి చేర్చిన మీ నేర్చు సంస్తవనీయం. మిమ్ము వరించిన రాష్ట్రపతి అవార్డులు ఈ గడ్డకు గర్వకారణం మొల్ల, బద్దెన పీఠాల సాపనం మీరు తీర్చుకున్న కడప బుణం భాగ్యలక్ష్మీ ఫౌండేషన్ వ్ర వితరణకు నిలువుటద్దం. మీరేడియో ప్రసంగాలు తేటతెలుగుల సెలయేటి వూటలు మీ రచనా వ్యాసంగం సంస్కృతీ పరిరక్షణా దక్షతకు నిదర్శనం మీ “నందలూరు భౌద్దారామం-శ్రీ సౌమ్యనాధ దివ్యధామం” హృద్యం మీ సుజన శతకం పండిత పామరజన పహృదయరంజకం మీ విజ్ఞతకు సాక్ష్యం మీరు చేసిన బహుళ పండిత సత్కారం మీ హృదయ మార్ధవానికి సంకేతం మీ శిష్యవాత్సల్యం. కనుక తే॥గీ॥ అవని శతవత్సరంబుల ఆయువిచ్చి శాంతి దాంతుల సమకూర్చి సౌఖ్యమిచ్చి సుమతి హనుమంతరావును చొక్కవిభుడు కాచి రక్షించు సతతము కరుణజూపి. ఇది మూ ఆకాంక్ష... రచన పి. సుబ్బరాయుడు 7/490, ఎన్.జి.ఓ కాలని, కడప - 516 002 సెల్ : 99665 04951, ఫోన్ . 08562 - 224099 22
సాహితీ కృషీవలుడు, కవివర్యులు, పండితులు, సేవాతత్పరులు, పరిశోధకులు, కవయిత్రి మొల్ల, బద్దెన కళాపీఠం స్థాపకులు, ఢిల్లీ తెలుగు సాహిత్య అవార్తు గ్రహీత, గౌరవనీయులు బ్రహ్మశ్రీ విద్వాన్ గానుగపెంట హనుమంతరావు గారి షన్ట్యబ్ది వేడుకల సందర్భముగా సమర్పించిన మధుర కునుమాలు క్షే సాహిత్యాభిలాషి - సత్వగుణశీలుండు సేవాతత్పరతలొ - సేవలంది పరిశోధనలు మరియు - పత్రికారంగములొ కృషి చేసి చూపిన - కృషీవలుడు ! ల పాత్రికేయునిగాను - పండితవర్యునిగ కవి వర్యులుగాను - కలముపట్టీ బహుముఖ పాత్రల - బహుకోవిదుండగుచు ఖ్యాతిని చూపుచు విఖ్యాతిగాంచె | ఏం కవయి(త్రి మొల్లను - కనులారచూపించె విగ్రహ ప్రతిష్టచే - వినుతి గాంచి ఎన్నెన్నో గ్రంధాల - ఎనలేని కృషి చేసి భరత సంసృృతికి - బాటజూపె ! త్త మేటి కవులచేత - మేలుమేలని పొగడ ప్రశంసల చేత - ప్రగతిగాంచె సాహితీ పీరములు - సత్కారములు జరుప మూర్తీభవించెను - స్ఫూర్తి చెంది ! 23
5... సమత, మమత తోడ - సర్వోన్నతుండగుచు మంచి హృదయమున్న - మార్గదర్శి దానగుణాలతో - దయగల హృదయుండ “ధ్ర” శక్తి కలిగిన - ధీరమూర్తి ! 6. అరువది వసంతాల - ఆనందముప్పాంగ నేత్రోత్సవమయ్యె - నేటి సభలో కవుల సత్కారాలు - కనువిందు కలిగించ సాహితీ ప్రియులంత - సంతసించె ! "7 ఆయురారోగ్యాల - ఆదర్శ జంటగా దంపతులుగ మీరు - దారిగంటు సకల ఐశ్వర్యాల - సరితూగ గలరని సకల దేవతలను - సన్ను తింతు....” “మధుర కవి “కవితా కాలమిస్ట్ కోట సుబ్రహ్మణ్య శాస్తి (రిటైర్డ్ స్కూలు సూపర్ వైజర్) 2/356, రామ మందిరం వీధి, ప్రొద్దుటూరు, కడప జిల్లా. 24
విద్వాన్ గానుగపెంట హనుమంతరావు గారి షష్షి వూరి వైభవం లా 16-ఆఅ9ం-20అం౮ం౯ త్రీ పండితరత్న హనుమంత రావు గారు; స్వతంత్ర భారత దేశంలో ప్రభవించిన సముజ్వల కాంతిపుంజానికి; నీరాజనాలు అనుబంధానికి, ఆత్మీయతకు ఆదర్శాలకు పెట్టిన పెరు శ్రీ హనుమంతరావు; స్నేహానికి, సౌశీల్యానికి, సౌభాగ్యలక్ష్మి ఫౌందేషన్కి ఆదిమూలం, ఆధారం, సర్వస్వం ! కవితాగానుగ పంట, నవరసాల సురుచిరవంట, శ్రీ హనుమంతరావు కావ్యఘంట, మార్రోగు తరతరాలు యింటింట! ఆంధ్ర సంస్పృతాలలో దిట్ట, విద్యార్దులకు సర్యొతృష్టు విద్యావేత్త, మహోన్నత ఉదాత్త రాష్ట్రపతి జాతీయ బహుమతి (గ్రహీత! కుమ్మరి మొల్ల కవయిత్రి ప్రాశస్యాన్ని ఎల్లలెరుగని ముల్లోకాలలో సర్వకాలాలలో వెల్టులీను దివ్వెగా మీలో మూర్తీభవించె చిరు నవ్వై! మీసాహితీ జీవితం భువన విజయమై రాయలనాటి ప్రాభవాన్ని జ్ఞప్తికి తెచ్చే అరవై వసంతాల సంతసాల నవ్యరసాల హేల ! శ్రీగానుగపెంట హనుమంతరావు శతాధిక (గ్రంధకర్తగా, శతాధిక వృద్దులుగా, వేయి పున్నమిలపైగా పరిణతి చెందాలని ఆకాంక్షిస్తూ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నా
అనురాగానికి, ఆదరణకు, ఆంతర్యానికి ఇరవైన ఈశ్వరాంశతో ఉర్విలో ఊరూరా బుషితుల్యులై...... ఎనలేని ఏకాగ్రతతో ఐశ్వర్య సుజ్ఞాన సుసంపన్నుడై ఒకే ఒక్కడై ఓహో ! బెరా అన్పించుకొాని అంబ, ఆంధ్రభాషా యోషు ఆహా ! అని అచ్చెరువాంది ఆశీర్వదింప కచటతపల యరలవశషసహలతో సహా సహా ధ్యాయియై ప్రాణులతో హల్లులు కూర్చి కవితా ఉలితో కావ్య శిల్పాలను అందముగా మలచి అలంకార భూయిష్ట భావచిత్రాలు, ఆధ్యాత్మిక రాగతరంగాలు చారిత్రక గాధలతో సామాజిక స్పృహ కల్గించే రచనలతో సమున్నత శిఖరాలందుకొని లబ్ద ప్రతిష్టులై పెద్దల మన్ననల బడసి పిల్లలకు మార్గదర్శకులై అందరికీ యిష్టులై వెల్గొందుతూన్న మా హనుమంతరావుకు షష్టిపూర్తి కల్యాణ వైభవ శుభసమయంలో ఇవే, యివే మా జోహార్లు, పలుపలు విధాల దీప్తి హారతులు ఇట్లు... మీ అభిమాని, శేయోభిలాషి డాక్టరు యాదాటి హరేరామమూర్తి ఎం.ఎ. (ఆంగ్లం), ఎం.ఎ. (వేదాంతం), పి.జి.డి.టి.యి (సీఫెల్ పరిశోధక పట్టా పి.హెచ్.డి. (ఆంగ్ల సాహిత్యం) బెస్ట్ టీచర్ అవార్తీ (కాలేజెస్) ప్రిన్సిపాల్ (రిటైర్డ్) ప్రభుత్వ కళాశాల, కడప. సెల్: 093468 17716 26
అతడు (౧౧౫౦౧ [4౬ 10 111141) భారత పారతంత్ర్య తిమిరాల భయంతో సప్త సంద్రాలు దాటి పరుగులిడినాక భారతీయులు స్వేచ్భావాయువుల నాస్వాదింప మొదలిడినాక కవనపుత్రులకు, పండిత శ్రేష్టులకు సాహితీ మూర్తులకాలవాలమగు మా కడప జిల్లాలో బద్వేలు తాలూకా క్రిష్ట్ణంపల్లె యను కుగ్రామ మందు నారాయణప్పు, సుబ్బమ్మలనెడి పుణ్య దంపతులింట ఏకైక బిడ్డదై పురుడు బోసుకున్న యతడె మా హనుమంతరావు సాహితీవనాన విరిసిన నొక్క విజ్ఞానకు సుమాన్నిగాంచి ముసి ముసి నగవులతో మురిసె నవ్యస్వాతంత్ర భారతి నాడు ముప్పదెనిమిది వత్సరాల ఆచార్య వృత్తినే ఆరాధ్యదైవముగనెంచి మేధస్సును పంచి శ్రమించిన నిరంతర [శామికుడతడె స్థితులనెంచక పరిస్థితులనెంచక మనిషిని మనీషిగా ప్రేమింప మంచి మనసు గల వాడతదడె అతదె మా హనుమంతరావు నందలూరు సౌమ్యనాధుని చరితకు పరిశోధకుండతడె బౌద్దారామ విశేషాల వెలికి తీతకు కారణభూతుందతదె మొల్ల రామాయణ రచయిత్రి “మొల్ల” నివాసం మా గోపవరమే యనుచు 27
బల్లగుద్దినట్టి ఘనుండతడె. తెలుగు సాహితీ గగనాన తళుకులీను తారకయై ప్రధమ భారత పౌరుడి ప్రశంసలను బడ సెనతడు “పండిత రత్న ఢిల్లీ “తెలుగు అకాడమీ” జాతీయోత్తమ స్థాయి ఉపాధ్యాయ అవార్డుల పరంపరతో ఫరిడవిల్లైెనతడు ఖైఫ్ టైమ్ అభ్గీవ్ మెంట్ అవార్డు” తో అతడి లైఫ్ ధన్యం...ధన్యం...ధన్యం అరువది వసంతాలు నిందడె స్వాతంత్ర్య భారతావనికి నేడు సాహిత్యాలింగనాన జగతినోలలాడించుచున్నట్టి అరువది మంది సత్మవుల మేలు కలయికే ఓకన్నుల పండుగ నేడు నన్ను కడుపారగన్నట్లి నా తెనుగు కవితామ తల్లికి బద్వేలులో బ్రహ్మోత్సవాలు జరిపించుచున్నట్లి నీదు జీవితాన అరువది శుభవసంతాలు నింపుకున్న ఓ హనుమంతరాయా! నీకు సర్వదా శుభములు కలుగుగాక ముండ్షపాటి జాన్ ప్రభాకర్ జూనియర్ సహాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోవరంగుట్లపల్లి, సింహాద్రిపురం (మం॥), -. సెల్ : 99850 230 28
హానుమంతరావుకు “కళాటీపిక" కైమోడ్పులు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు గారూ! నమస్సులు !! భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరం, మీ జీవిత వజోత్సవ సంవత్సరం కూడా కావడం కాకతాళీయమైనా అది మీ అదృష్ట విశేషమే. ఈ మధురస్సృతి చిహ్నంగా అరవై మంది కవుల కవితల సమాహారంగా, తమరు ఒక కవితా సంకలనాన్ని వెలువరించడమే కాక, ఆ అరవై మంది కవులను ఒకే వేదికపై సత్కరించ సంకల్పించడం ఒక అపూర్వ సుమధుర ఘటనగా మీ సాహితీ జీవిత చరిత్రలో నిలిచిపోక తప్పదు. తెలుగు సాహితీ కళామతల్లికి తమరు చేస్తున్న సేవ, సాహితీ ప్రియులపట్ల తమరు చూపిస్తున్న ఆదరాభిమానాలు బహుధా ప్రశంసనీయం, హర్షణీయం. ఆ తిరుమలేశుని కరుణాకటాక్ష వీక్షణ పరంపరలతో తమరు నిండు నూరేండ్లు వర్టిల్లాలని, తెలుగు సాహితీ కళామ తల్లికి, సదా, సర్వదా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ కళకళలాడుతుండాలని ఆకాంక్షిస్తూ... ఆశిస్తూ... భవదీయుడు వి.యస్. రాఘవాచారి, బి.ఎ. ఎడిటర్ ఉట పల్లిషర్, కళాదీపిక మాసపత్రిక్త 12-202. లలక్రోర్, తిరుపతి - 517 501 సెల్: 99033 31న 29
అహో! ఆచార్య ! హాసనుమంతవర్య! ధన్యజీవుడవు హనుమంతరావు ! నిత్యసాహితీ కృషీవలుడవీవు తెలుగు భాషకు నీవు వెలలేని కృషి చేసి, సాహితీ సుమములను వెలయించినావు ! తెలుగు పద్యములను హృద్యమున బోధించి, విద్యార్థుల మదిని కాలువుతీరావు ! రాష్ట్రపతులచేత సత్మారములనంది ఆచార్యవర్యుడిగ యశముగాంచావు ! నారాయణప్ప, సుబ్బమ్మగార్లకు 'ప్రియపుత్రుడిగ నీవు ఘనకీర్తినందావు ! సతి భాగ్యలక్ష్మి స్మ్కతికి చిహ్నముగా సేవాసంస్థను నీవు స్టాపించినావు ! కవి పండితులను కడుశక్తి పోషించి నిండు మనసుతో సేవ చేయుచున్నావు! జ్ఞాన జ్యోతులెన్నా వెలిగించినావు ! ఉద్యమించి నీవు విద్వత్సభలు నడిపి, తెలుగు భాష యశము పెంచుచున్నావు ! “భువన విజయము” నందు చక్రవర్తిగ నీవు రాయలపాత్రలో రాణ గాంచావు ! కవి బద్దెనకు నీవు పెద్ద పీట వేశావు మొల్లమాంబకు మళ్ళీ వన్నెకూర్చావు ! అరువది వసంతాల ఆనందహేలలో ఆమని కోయిలనై నీయశము కీర్తింప తెలుగు తల్లికి నీవు ముద్దుబిడ్డగ నిలచి, అందుకాను ఆచార్య నా కవితాంజలులను సేను “బాబాయ్” లని ఆర్మీయంగా పిలుచుకొనే శ్రీగానునపింట సొనుమంతరాన్రి గారికి నమస్పుతులకో - ఆర్. శ్రవాణిశర్మ (కడపోత్సవ గేయ రచయిత్రి) ప్రొద్దుటూరు. 30
అక్షర నజరానా కృష్ణంపల్లె హనుమంతుడిని చూసి, తెలుగు తల్లి పొంగి పోతోంది! గానుగపెంట వారసుద్ని చూసి కవయిత్రి మొల మురిసిపోతోంది! అధ్యాపకుడిగా కీర్తి! పాత్రికేయుడిగా ఖ్యాతి! పండితునిగా ప్రఖ్యాతి! పరిశోధకునిగా వినుతి! అరుదైన ఎన్నో సత్కారాలు 60కి పైగా అవార్డులు! ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు సదా మీపై ఉండాలనీ, షష్టి పూర్తి మహోత్సవ సంబరాన! అందుకోండి ఈ అక్షర నజరానా! సదా మీ ఆశీస్సులు కోరుకుంటూ. జయ రవి బాపట్ల గుంటూరు జిలా. 31
అహో! ఆచార్య! హానుమంతవర్య! ధన్యజీవుడవు హనుమంతరావు ! నిత్యసాహితీ కృషీవలుడవీవు !! తెలుగు భాషకు నీవు వెలలేని కృషి చేసి, సాహితీ సుమములను వెలయించినావు ! తెలుగు పద్యములను హృద్యమున బోధించి, విద్యార్ధుల మదిని కొలువుతీరావు ! రాష్ట్రపతులచేత సత్కారములనంది ఆచార్యవర్యుడిగ యశముగాంచావు ! నారాయణప్ప, సుబ్బమ్మగార్లకు పియపుత్రుడిగ నీవు ఘనక్షీర్తినందావు ! సతి భాగ్యలక్ష్మి స్మ్పతికి చిహ్నముగా సేవాసంస్థను నీవు స్థాపించినావు ! కవి పండితులను కడుశక్తి పోషించి నిండు మనసుతో సేవ చేయుచున్నావు! జ్ఞాన జ్యోతులెన్నా వెలిగించినావు ! ఉద్యమించి నీవు విద్వత్సభలు నడిపి, తెలుగు భాష యశము పెంచుచున్నావు | “భువన విజయము” నందు చక్రవర్తిగ నీవు రాయలపాత్రలో రాణ గాంచావు ! కవి బద్దెనకు నీవు పెద్ద పీట వేశావు మొల్లమాంబకు మళ్ళీ వన్నెకూర్చావు !' అరువది వసంతాల ఆనందహేలలో ఆమని కోయిలనై నీయశము కీర్తింప తెలుగు తల్లికి నీవు ముద్దుబిడ్డగ నిలచి, అందుకొను ఆచార్య నా కవితాంజలులను నేను “బాబాయ్” అని అర్మీయంగా పిలుచుకొనే శ్పీగానుగపెంట హానుముంతరావు గారికీ ననుస్ప్రృతులకో ఆ ఆర్. శ్రీవాణిశర్మ (కడపోత్సవ గేయ రచయిత్రి) ప్రొద్దుటూరు. 32
అక్షర నజరానా కృష్ణంపల్లె హనుమంతుడిని చూసి, తెలుగు తల్లి పొంగి పోతోంది! గానుగపెంట వారసుడ్ని చూసి కవయిత్రి మొల్ల మురిసిపోతోంది! అధ్యాపకుడిగా కీర్తి! పాత్రికేయుడిగా ఖ్యాతి! పండితునిగా ప్రఖ్యాతి! పరిశోధకునిగా వినుతి! అరుదైన ఎన్నో సత్కారాలు 60కి పైగా అవార్జులు! ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు సదా మీపై ఉండాలనీ, షష్టి పూర్తి మహోత్సవ సంబరాన! అందుకోండి ఈ అక్షర నజరానా! నదా మీ అశీనస్సులు కోరుకుంటూ.. జయ రవి బాపట్ల గుంటూరు జిల్లా. 33
స్నేహశలి మా హనుమంతరావు గారు విద్వాన్ గానుగపెంట హనుమంతరావుతో స్నేహం అంటే ఒక మధురానుఖభూక ఆయనతో నాకు ఎంతోకాలంగా పరిచయం వుంది. ఆయన చేస్తున్న సాహితీసేవ. సమాజ సేవ అపూర్వమైనది. కవయిత్రి మొల్ల జీవిత విశేషాలను లోకానికి చాటి చెప్పిన పరిశోధకుడు. ఆమె పుట్టిన గోపవరంలో, జిల్లా కేంద్రమైన కడపలో మొల్ల విగ్రహాలను ప్రతిష్టించిన ధన్యజీవి. కడప జిల్లాలో ఎందరో కోటీశ్వరులు, గొప్ప వ్యక్తులు వున్నారు. కాని ఎవరూ చేయలేని పనిని ఒక్క వ్యక్తి చేశారు. అందుకు ఆయనంటే నాకు ఎంతో అభిమానం హనుమంతరావుకు అరవై ఏళ్ళు నిండాయి. స్వాతంత్ర్య భారతికి అరవై ఏళ్ళు గడిచాయి. ఆయన పుట్టిన రోజును కవుల మధ్య జరుపుకుంటున్న హనుమంతరావుకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను. నందనీవంలతో.... ఇట్లు పుట్టా వెంకట సుబ్బయ్య శ్రీ పుట్టా యార్స్ మయూర బేకరి ఎదురుగా. మద్రాస్ రోడ్, కడప సెల్. 92474 68002 34
కష్ట్యబ్ద పూర్తి శుభవేళ కవి పండెతులు శ్రీ గానుగపెంట హనుమంతరావు గారికి ససౌహ్బృదశుభాభినందనసుమాభిషేకము శ్లో సాహిత్య గంగా లహరీ మరాళం సౌహ్యృత్య పీయూష సువర్ని మేఘమ్! కవిత్వ మారందర్వురీ మహేశం పాత్వాంజనేయో హనుమంతరాయమ్! శ్తోః యశోలస “ద్లానుగపెంట” వంశ కాసార పుల్లాంబురుహం సుక్యష్టిమ్!! కఏిం వచోధిం సువిమర్శకం తం పాత్వాంజనేయో హనుమంతరాయమ్! శ్లో షస్ట్రబ్దవాన్ శ్రీ హనుమంతరాయ: స్వతంత్రతాంకో భరతావనే ర్యః జీయా ఛృతాయు ర్హహభుక్తి మాస్య సవింశతిం “గానుగపెంట” రత్షమ్ || శ్లో, పురి పురజన హ్యత్సు స్థాపయామాన “మొల్లా మధుర కవన రూపం భక్తి మాణిక్య దీపమ్! కవి విబుధవరోయః; శ్రీ “ౌనూమంతరాయో నవ శిశురిహ భాయాత్ షష్టివర్షాను జాతః | శ్లో! త్రీ భాగ్యలక్ష్మీ పొండేషన్ “మొల్ల సాహిత్య పీఠయో॥ః హనుమంతరాయ్యోద్యక్షు వాణీ సేవాం కరోత్విహ!! ప్రశంసాక్షరి డాఃఎస్.జనార్ధనరావు, యం.ఎ., యంఇడి, పిహెచ్డి. అవ్టావధాని 35
పట్టినదెల్ల పైడియట! పాఠము చెప్పిన పద్యమల్లినన్ ముట్టినదెల్ల ముత్యమట! ముద్దులపట్టిగ భారతాంబకున్ పట్టెను హారతంట! కనుపట్టని రీతి మహాంధ్రసాహితీ పట్టము లెన్నా పట్టెనట! పండిత మిత్రులు ప్రాంజలింపగా కట్టెను కీర్షిసొాధమట! కమ్మని గ్రంథములెన్నా వ్రాసి, జో కొట్టెను శాందాంబనట! కోరికతీరగ పేరుగన్న స మ్రాట్టుల పట్టునన్ నిలిచి పట్టులెలింగిన ప్రాజ్ఞడంట, చే పట్టిన కార్యమెల్ల ఫలవంతము చేసెడి ఆర్యుడంట! నా మట్టుకు నాకు మిత్రుడును బంధువు ఆపయి ఆసప్పండంట, ఎ స్పట్టున నెంచి చూచినను ప్రాభవమున్ గడియించుకొన్న పట్టణ ప్రాంగణాన కనుపట్టెడి మేటి వరాల ఇపట్టికిన్ పుట్టిన రోజు పండుగట! పూజ్మడు మా హనుమంతరావిలన్ ఓయి! మిత్రన ! నీదు చేయూత ఎంతొ హితము కలిగించుచుండు సాహిత్యమునకు మంచిమనసున్న వ్యక్తి విమ్మహిని నీవు నీకునుతులేల! అక్షరనియతులేల! పలు వసంతములిభ్ళువిన్ పురిఢవిల్లి అహరహంబులు ఆనందలహరులందు తేలియాడుచు, ఉనికిని తెలుపుకొనుచు సాగి పోవయ్య జీవన సాగరాన! ఆదయా మయుశడీశ్వరు(డాది దేవు! డాదరంబున మీకు చిరాయువొసంగ! అభినందనాక్షరసుమంబులతో... మ్ సూళ్ళూరుపేట 15-09-2004 36
ఆత్మీయులు, సహృదయ శిరోమణులు శ్రీయుతులు గానుగపెంట హనుమంతరావు గారి షష్టి పూర్తి మహోత్సవ సందర్భమున సమర్పించిన అభినందన మందార మాల 1). క0॥ శ్రీరస్తు - సకల నౌభా గ్యారోగ్యాభ్యుదయ మస్తటంచు శుభాశీ రోరణి - శ్రీహనుమంతుడు కూరిమి శ్రీ హనుమంతరావు కోర్కెల నిడుతన్ 2) తే॥రీ॥ ఆంధ్రమన్నను, ఆంధ్రకావ్యమ్ములన్న తనకు ఆరవ ప్రాణమై తనరు వాడు ప్రాజ్జవరులకు నిర్వాజబంధువతడు బుధులు హనుమంతరావును పొగడవలది? శానికి ఇట్టి వాడొకడు చాలని సన్నుతి సేయ నిళ్చలున్ 3౩) ఉ॥ రాముడహల్యకున్ మలర ప్రాణము దానము చేసి బ్రోచె - ఆ రాముని మార్గమే తనకు ప్రాణముగా హనుమంతరావు శ్రీ రాముని దాసి “మొల్లొకు పురావిభవంబును కూర్చె - జానకీ స్వామికి భక్తుడౌహనుమ - సత్కతి సేయక ఎట్టులుండెడున్ 4) చు॥ అమలిన రామచంద్రచరణాంబురు హంబులఅగ్టగూర్చి మొ ల్లమతరియించిె; ఆమె కృతి ఆయమ ఆక్యతి ఆంధ్రలోకచి త్తములను నిత్యమై స్య్యృతిపథంబుల నిల్చునటుల్ శిలాస్వరూ పము నెలకొల్చినాడు స్తుతి పాత్రుడు శ్రీ హనుమంతరావిలన్ 5) ఉ॥ గానుగపెంట వంశఫలకంబున చెక్కు శిలాక్షరాల, వి ద్యానిధులెల్లమెళ్చచరితాంగన శ్రీ హనుమంతరావువే రానవనీతచిత్తు వ్యవహారము స్వీయ కులస్ఫులెల్లవం శానికి ఇట్టివాడొకడుచాలని సన్నుతి సేయనిళ్చలున్ ఇట్లు. భవదీయుడు గండ్లూూరి దత్తాత్రేయ శర్మ శతొవధాని, డోన్. 3/7
గానుగపెంట హనుమంతరావుకు శుభాకాంక్షలు విద్వాన్ గానుగపెంటి హనుమందరావు సాహితీ మిత్రులు, 60 ఏండ్ల వయస్సు పూర్తి చేసుకొని షష్టి పూర్తి ఉత్సవ సందర్భంగా, భారతదేశ స్వాతంత్రం పొంది 60 పండ్లు నిండిన సందర్భంగా 16-09-2007వ తేటీన తన స్వస్థలమైన బద్వేలులో రాధాకృష్ణ మంగమ్మ కల్యాణ మంటపమునందు 60 మంది కవులు, పండితులు, రచయితలు, ఏిద్యావేత్తలతో బృహత్తర కవి సమ్మేళనం, విద్వన్మమణుల సమారోహం నిర్వహిస్తున్నందుకు ఘనంగా అభినందిస్తున్నాను. గానుగపెంట హనుమంతరావు ఆంధ్రబాషా సాహిత్య బోధనలో మూడున్నర దశాబ్దాలు ఉద్య్యోగించారు. కడప జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండిత పరిషత్తు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా పండిత లోకానికి సేవ బనర్జారు. వందలాది కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాలు, అవధానాలు నిర్వహించడమూ, పాల్గొనడమూ టిక్షతో, శ్రద్ధతో సాగించారు. సుజన శతకము, కుమ్మరి మొల్ల, సౌమ్మనాథ చరిత్ర, బౌద్ధారామాలు వంటి గ్రంథాలు రచించారు. తన అర్ధాంగి పేరుతో “భాగ్యలక్ష్మీ షాండేషన్” అనే ట్రస్టును స్థాపించి, ప్రతి సంవత్సరము జిల్లాలో ఇంటర్, యస్.యన్‌సి. పబ్లిక్ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన బాలబాలికలకు నగదు పురస్కారాలు అందిస్తున్నారు. ఇదేగాక వీరి శాశ్వత కృషిలో కలికితురాయి “మొల్ల సాహితీ పీఠం న్థాపనొ ఈ పీఠానికి అధ్యక్షులుగా కూడా ఉంటున్నారు. గానుగపెంట హనుమంతరావు ఇతోధికంగా సాహిత్య సేవలు సాగంచడానికి భగవంతుడు ఆయనకు ఆర్థిక వనరులతోబాటు ఆయురారోగ్యాలు పుష్కలంగా ఇవ్వాలని కోరుకొంటున్నాను.
యం. జానకిరామ్, ఎం.ఏ. బిఇడి. కో కన్వీనర్, ఇంటాక్, కడప జిల్లా. మేనేజింగ్ కమిటి మెంబర్,
రామకృష్ణ మిషన్, కడప
38
న య. సరన మం ల క భ్ న్ వ. చెల్ల ప 4 స్నా ట్ట్యాల వ్ ళ్:౬ హను పుంతరావు మార్గదర్శన మార్గంలో గానుగపెంట హను ఎం స్ చరిహాదద్యళ్తై ఇలా న నా. సనన ణు న! స్ య శూ టం! మం వ్యాంటుటె, కడవ బ్బ మ్ || చై క క క సె న్. వ టే నష శ్ డి పొచటూ.ంళ్య న. శు వ | మ స. శృళ్తంచలు , రా | న్ శే. ల్ సలి “రువ 10ిలా ఖై శి / శ న తం పసం యెజపి నాతిలి “రువ ల శ్ళసైన్న లా [ల మ చవ చల్తాలో ఎలయురాళ్ళపల్లై డటాకు ప్రపతి కె అర్ నారాయడ్ నుంచి పరడితరత్న అవార్డు స్వీకరిస్తూ. చటాష్మటానైా - ద్వెలు కాచాయిపేట ఉచిత చారణ. మాజీరాష్ట్ర నన పు పసు ము. పం న ఒచ్వె రా చ నస్టై వారా క్ ఇల్లై ఎసి చేశా అయా హైం లాలు క్ ం | త నే ఎకి ఇచోధికంగా కృషి చు భాదికం నేవలకు గుర్తుగా. ల న సో క న వ ల ఎ వు నాగిపెంట ఈ హుం క కొశసాగుతూ. ఫరలండే వ్యాపా ల ల ఒణ భాషాట్యద్దైల చీ షైలి గాటుగపెయు హను వ వూ శ డెన్. రేడియా. వ్రతంగాలు... మీక్షలు కవిచా తపా ఆపరులు నీర్కారాలు ప్రశవబకూ స్పైతత భగ్న గాసు నతని "| కచవతవు బటన్ ఆ లో వండు పార్టు ఒత్తమ ఉటా క నృవ్పటినుంచి వం సుఎంచ్చ్యతీ. జు పైవా కే 3, పాటు 20 లో రాష్ట్ర చుర్నర్ ప! నాకు విశన్నవటినుంచి వం 3 న్ వాదు -వాచ్తుడో పాటు 10 లే కాష్ట టై న న న న టా (న స కాశం వచ్చాణాఆ దిశగా కృషివేసేవాడిని వలా లం అమ్చానేన. సత్కాంల చె అగాది పురస్కారం, టా ను చటూలులొ ఉపాధ్యాయునిగా చన్ఫష్థుచు క్ న్ భాషీడ్ బిరుదు ధించాలి. ఇక 18లో హో అబ్బుడి. వౌద్దారాచూలు. సాద్యునాది ఆలయంలో మ రాష్ట్రతి వలర్ నారాయన్. చేతులు మీదుగా యట. లా వాగి అన్క విశిష్టతలదు. చెలికితచ్చేదుకు యత్నం ఆలా ల తరత చను కవితలా దురులేరు యా. షు బాను. తెయుగుడాతి గిర్విచచగ కచంత్రి కచ్చు ఇదు. ఎప్తుతరం. సనమ. పాద్యాయురూ వాష్టత్ మన ముల దస్యనం ఎ యం జిటాలోని ఎవరం ఇని ఇన కచుకునా రు. బా అయన ెనిలడు సం న ఇట ప జహా త మ కానా ఎవాన్త ప చిల్లాంచుకుల్తా రు వక్త మతా డా. ళు ఆధారాలతో టూ యనశరెవా ౬6 న్ు కక తం సు వా తు డ్డ స. ల. తీనుతాచాడు.. క సాహిర్ వఎతలిటి. ౬ వ వ | చ లయల డే ర సన్. రస ధంన ం.. తీనుతెచాడు క క ల న. న ఒ య్ న టం గ్ కకక వా తు మెచ్చే ఎమ ముతూ వ్వక్తి ఎవిలానవి. వాకచ్తిడి ఎఎ కిటి ల న శ న న న ౮) స యతం నే సట్ కళా డీమ నాఎ లి ముదలాది పాహిన్ ౬ పయిట. పార్టుత అ దర్ దీన్ని యుమతరం నీ న నన కా వై న ఈ ంలల్లుటతే. పైరు, నన ర సస. ౨ుం మప వాటిక యాం జ (1. కవయొయా చి స. నన న చర్గాదో నదితు ను ఎద సా - య నట్ట ంటైళట షన నె న ము లాలు క్ ఫర ర మణ భూతు “వ నక టు నం మ... |. న ల స. న వచనమ యి వ. ను ల షల భావి వ స్మ స చ. న్నున టై వ నంటి గా టం స ఒం న నషం సం మహన... న. నుం ఎ ఎవో ఎంటి యా కం... త ర నన శే ద వగా. ఎనో శ స జేర న వం... నాం నన మ. టెం న! పీసు. ల క. స నం ర ఎవో ంవాటాంతో తిం ను. ఎ హత. షే 1... వం టై నావ? కా వద్దాం ఎందుకే. న చే షై ॥ (| వ ॥ న. ( న నా నే ఫౌలవేఎన బారా. విద్యా రంగంలో న. స గ పం యంపహం. చె తిభానింంన గాద వత క! న యం న దహ నగి సయ ఓ న వ లా 4 కలీ న ర సలిట కలం. ర రా తంగా పసుడుం. ఈ అమెత్నా. లి వాజీపేయ్తో సత్కారం టా. కస స ౧ అప్పటి ప్రధాని అటల్ బిహారీ న న ఇం
నష తత న సా! శ పిత 4 మ స నను ప్త్ర తాం స య పయ న్న టం. న . న కసా వ _ తె భవా దొ న న ్గ్ తం పలేచ్ లో లం వ సట హన య స గ ర యా. క శ న | ” ” గ. ఇడ అ న నా సత్తీ సతత చేల . గ వ యం ల త. ల మ “ క్త మా స రన లన 2౯ క తే సన లం లల న. శాల న ర శం పే జ్య వ ఫ్ జై స _ే శన న లాకు టన న... ల్ స క ఇ గా ల పనేం జే వు వ సే న. లం | లలా న! సీ నట స గల ష్ష్ న గ రై. న న. భి! ళషాన్ స ఎట్ల చోట్ చలే (స్ థి 4 మి... సగ: న్ ల య్ న న య. యట. సా నమైాళు |! స. స్స్ 6) న న నే న. హ్ వే పట లోల |] వ్ మి ప య న లే టనే సరూ ను నాం. న చ స నే తపతి భ్ * వ ఖా. నా అనా. చా న త లా సప యనే శ ఉభేలి చు ఫో క న చా. జస” ఉష: క టు. నం హ్ మచిత పై శ్లేసజ చుట్టలు చస మ వ్ నా న లీ - గి సరత పసల శాక్ తి లు నాం డా నన సం; న. |. ్గ్ తం డాం భి హ్స్ట్క క వ వ్పదత లీ న. మం యు. త స తలే. కాశ పై న. వ నం స ష్రోలాని ళల నా నళ మ స బి1 న స సాం పీ స వం. సశ | ” ఉన వ ర్ లై వర ర ట్ర సో సో... ఈబా ట్ న య నెత్తస పం ల. టం టే య. స. ౫ స సరసం షి బం. మసన. లలల. చేల తత ంటఇ తీట హహ న శ భే సఖ న్ కర్త శప న 22 ఖే “టే లు ాా = న ఎ ఎ. న స వసం నా న. ; త సు... గ! సైనా డై స్ క్ షస గ్ న్ హ్ ల సూ సక స! ! జి సై శవ డ్ య. చే న్నా ౯ శ ళల శ సస ట్తూ ననే నన న షు టట పతన పటే నస శి పట్టున గ న. తో రలు త్త టి వప [రాజా 1. వ నం. స్ ఇం క స ౯ . శత త్త లట్లనైా న మ ర్స వ వ న న న. సలి ల లతల సి జఖి న లల / ” వ న న... వపను వి మనల హత్తి స. క |. వం పట నవక తలం ప స న న చ్ = . సై నటే... “౫ పన స్ట్ ం నే ప న సారో య! - న. 2 స్ శట్రిలే సల్ల నం తలనే ఒటటాా * న. యస స్త షల క ల తసి వన ష్ సలి శాస తశ అయుంణాల (/ పను పర్తమునన టకం ల స సంగఅళ్తా 5 ళు వ కం న స్రమైష్యు మాలని ష్ న్; లా
లో? అలో ర్స్ శై సయ 9 ల. మౌ బాల్ని నార గ్ “పా త ర్ సళ సు ఆర్సీ అష్ ఇ షా జ 486 శే. అశం? రి మారదర్నన మార్షంలో జె ను న వ్ ళో కం. అండాల స క శ్రే తొ న 1% విలా! ల న్ | బచ్యెయు కటు పేల ఉన్లిళా దారా. మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయర్ న - హై స ఎను సర వతోదిరంగా కృషి దేలిన చపవలో కొ -న ప్రై జా టా పసం భ్. నసెవలకు గుర్తుగా... (1. న (స గాను సను (4 చౌ త్ర భాష్టాభిన్ళదిలో రీమమైల గానుగపెంట హను సై తూలుటే 2 సయం మనసయ్య్యూతీ. నస్టుదా.... ఆదవతేయు. ్ ననా సపతూ ప్రశంసలకా 4. మూలంలో ఎంతో వున్నయి. అందుకే ప చని ఆవ నస్ [8 లో తండ షార్లు ఉత్తమ ఉపా 7 టి. కావల వర్తంతు. దిశగా కృషిదేసేవాడిని. ఇలాగే చ అవార్డుతో పాటు 1350 లోనే రాష్ట్ర గవర్నర్ న. నృ విశిష్టతలను. వెలికితచ్చేదుకు యత్నం స వ బిరుదు లభించాయి. ఇక 1800లో రుం చాను. తపుతువాత్ గర్వించిడగ కవయిత్రి కుచది అప్పటి. రాష్ట్రపతి కెలర్.నారాయడ్. చేతులు. మీదుగా రం మా అహం టను స్ గ కవయిత్రి కుమ్యుది కను న మొల జస్థస్త్రలు మని జిల్తాలోని నోపదరం. ఇని అందుకున్న పండితరత్స తని మమతులో మురువలేనిదు చ న ఆధారాల హా ప్రదిళస్నా లం బని. వచు. అనంతరం ఉత్తమ. ఐపాద్యాయునిగా రాష్ట్రప మ న. ల పన హన లలు టు తు నంచర్థుగా ఎన మ్య్ట్మురే తో నాం టన... బచన్. పివాపు తి “యా చెసెంప్తానే పారత ఉంటున్న పీన్తి క్ష న న. ఎమ జిల్లాకో సోంటానా.. పపివ్స్ కహ ఫా! శవం. పన్ని యువతరు మము ల నర ల | న్స్ బజన. వొళ్టుం స న యు / ఎవ వవిదిగి చవి వహ గ్ సో [షన్ స... ప న ల నహ స నల న. వ. ౨ రగ న్ త మ లం శ్ న షస ఆ ఎ / ణి అప్పటి ప్రదాని అటల్ బిహారీ నాజీపేయ్తో స,
స్ శ లా బా నుం ఆ మ ర అనక య జ్ వా చేస్త, న మ స్ త్రీ సననం నటన ని న క... మనత మం నం చ వ / ల ల న ను డగ ము క నన. హస్ ము. ము గ్ ఫ్ శ్ జ్ స భ్ సా (నో తు. స్ ల ... సట. నో భా ర ని లో శీ లో ॥? (1 న. స . "3న సో సం ల స ల ప క్ స మం కయ న |] | హు న వ టట శ ము భే 7 ఓ | “” ల ల వూ లో సరోజిని . కట 1 మ రంాతి గ
శ అ; న్ ర్త ల [సాద | .. కష్తుళ్నకాణీక / క గ // న వ | టం టి స తం ' న రయ మ యాం త ఏ భి నూ మ! శ్రమ 'పండితరత్న' రాష్ట్రపతి అవార్డు గ్రహీత | . జ . రిద్యాన్ గాస్రుగపెంట హనుముంళరొర) |