Telugu Gunde Dappu - anilvaranasi/indianlanguages GitHub Wiki

థి ౧ం డెడపు య, స లో (4/ 6 ద కల్లి -ల..,౧ళిత సాహిత్య వేదిక ణ్‌ షి ౯. . ః . ్‌.అంబేద్కర్‌ స్తూ డెంట్స్‌ అసోసియేషన్‌

ఇట్ల గంండయెడ ప్స్రు (దళిత కవితా సంకలనం) నంపాొదకులు: నట్లేటో రాదికేఖల్‌ (దీ. పౌబ్‌.డ్తి నాగవుగౌది నుందరీరాజు (నీ. పౌబ్‌డ్గి (వచరణ:

“దళిత నాపొత్తు. వేదిక ఉాబిఆల్‌అంటేద్భుల్‌ న్థూడెంట్లో అనోనీయేవల్‌ పైదరాబాదు.. కేర్ళదీయ్‌. ఎిళ్చవిద్భాలయం సైదరాబాదు - 46.

7 ర్ట యం ల ళం ల ౧౯ . ల (్ర

స సం అత 2 ఏల్లీరో వ. 2" శ / ఖ్‌. ల ళ్‌

మూ మాటు

దళిత సాహిత్య వేదిక 'గుండెడప్పు' కవితా సంకలనాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది, ఇది డా!బి. ఆర్‌.అంబేద్కర్‌ న్య్ఫూడెంట్స్‌ ఆసోనియేషన్‌ అనుబంధ సాపొతీ సంస్థ, బుల్లి అడ్రంకులు. కళ్టించినా ఎదుర్కొని ఈ అభ్బూదయ రథాన్లు ఇంలోవరకు లాక్కొని వచ్చాను. ఇంకా ముందుకు తీనుకుపోయ బాధ్వత మీ వైన ఉంది” - అన్న అంబేద్కర్‌ మహాశయుని ఆశయాన్ని మునుముందుకు తీసుకుపోవాలని 'కులనిర్మూలన' ద్వారానే సమసమాజ సప్టాపన పాధ్యమవుతుందన్న సత్యాన్ని (గ్రహించిన అభ్యుదయ విద్యార్థులందరూ కలిని డాబ. ఆర్‌. అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోనియేషన్‌మ. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.

అనాదిగా అణచబడ్డవాళ్లు విద్యావకాశాలను వినియోగించుకోవడానికి విశ్వవిద్యాలయాల దాక వస్తున్నారు. ఆజన్మశ్మతువు అయిన ఆర్యసంస్కృతి కూడా అణగారిన (బతుకులను అణచి ఉంచడానికి అవేక రూపాలు నూర్చుకుంటూ. వస్తుంది. దాని ప్రధాన ఉద్దేశం వర్థవ్యవస్థను పెంచి పోషించడమే.

వెలివేయబడ్డ వాళ్లు విశ్వవిద్యాలయాల్లోకూడా వెలికి బలి అవుతూవే ఉన్నారు. అంటరాని వాళ్లను అణగదొక్కటానికి అనేక మార్గాలను అవ్వేషిన్తున్న ఆర్యసంప్కృతి ప్లైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా. వెర్రితలలు వేస్తుది. నిరంకుశ ఆర్య సంస్కృతిని నిలదీస్తూ, కులరక్కని కోరల నుండి తాడిత పీడిత దళిత విద్యార్థినీ విద్యార్థులను రక్షించడానికి వారికి ధైర్యపాహసాలను నూరిపోసి మునుముందుకు నడిపించడానికే డా॥ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కృషి చేస్తుంది, చేస్తూనే ఉంటుంది.

|

అన్ని రకాల పీడనల నుండి బాధితులంతా ఏకవైం దళిత నాయకత్వం నం! టీ లభ

కింద పటిష్టవైన పునాదులతో ఉద్యమాన్ని నిర్మించి పోరాడుతున్నారు. ఈ క్రమంలో అనునిత్యం దళితులపై జరుగుతున్న దాడులక్కు అత్యాచారాలకు ప్రతిస్పందిస్తున్న అంబేద్కర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ తనవంతు కర్తవ్యంగా ఆర్టికంగాను, ఆలోచన విధానంలోను, ఆవరణలో పాలుపంచుకుంటూనే ఉంది,

బడికి గుడికి అనాదిగా దూరమైన అంటరాని వాళ్లు ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నారు. ఆర్యసంస్కృతి కూడా వేషభాషలు మార్చుకుని దళితుల అభివృద్ధి క్రమానికి అడ్డుగోడలు కడుతుంది. అంతరించని ఆర్యసంస్కృతి హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో నాలుగు పాదాలతో వెయ్యి. పడగలతో కసీరి బుసకొడుతూ కాటు వేస్తూనే ఉంది. బలి అవుతున్నది దళితులే!

పల్లి ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్దులు పైశాచిక పాశ్చాత్య సంస్కృతిని ఒంటబట్టించుకోలేక్క, ఆ సంస్కృతిని అర్దం చేసుకుని

యు ఖు అవగాహనలోకి తీసుకున్నా, అది ఆచరణలో సాధ్యంకానిదని గ్రహించారు. ఇటు నుయ్యి అటు. గొయ్యిలా, ఎటు. దిరిగిా ఎదురు. దెబ్బలే ఎదురవుతున్నప్పటిక్సీ ఎదగలేక ఎదుగుతున్న దళిత విద్యార్థులకు గురుదేవుల వద్దకూడా అగ్రకుల భూస్వామ్య భావజాలం తారసపడుతుంది. అది సంస్కృతిపరంగాను, చదువు పరంగాను, సాహిత్యపరంగాను, అన్ని విధాల, అన్ని రంగాలలోనూ ఆణచి వేయడానికే ప్రయత్నిస్తుంది. ఇంకానా! ఇకపై సాగవు మీ ఆటలు. ఇది దళిత సాహితీయుగమని మూగబోయిన నోళ్లు మృదంగ వాయిద్యాలవుతున్నాయి.. అణచబడ్డ వాళ్లు ఆలోచిస్తున్నారు. పీడితులందరూ ఏకతాటిపై నడవటానికి ఏకమవుతున్నారు. చరిత్రహీనులు ఈ చరిత్రను తిరగరాయటానికి కళాలను పదునుపెడుతున్నారు. కయ్యానికైనొ గ “అర్మి శః వియ్యానికైనా వెనకాడేది లేదని, విజయమో. వీరస్వర్గమో ఏదైతేనేమి |

తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టవైన చార్మితక ఆధారాలతో తొళ్విక భూమిక మీద నిలబడి అంతిమధ్యేయం కులనిర్మూలనని ప్రకటిస్తున్నారు. కుళ్లి కంపుకొడుతున్న కులం కూకటివేళ్లను పెకలించి పారవేసి సమసమాజస్థాపన ధ్యేయంగా దళిత ఉద్యమం ముందడుగు వేస్తుంది. శ్రమ దోవిడే గాక మేధోసంబంధవైన దోపిడీ జరుగుతుందని దళితవర్గాలు గుర్తించాయి... అందుకే అన్నిరంగాలలోనూ దళితులు వచైతన్యవంతులు కావాలని, అందుకోసం ఎవరి పరిధిలో వారు కృషిచేయాలని వీలుపునిచ్చాయి. అందులో భాగంగానే పాహిత్య ఉద్యమం ఊపందుకుంది. చిక్కనపుతున్న పాట, దళితమేనిఫెస్తో, నిశాన్మి మొదలైన కవితాసంకలనాలు వచ్చాయి. మరికొన్ని కవితాసంకలనాలు రాబోతున్నాయి. ఈ (క్రమంలో మీ ముందుకు వచ్చింది “గుండె డప్పు కవితాసంకలన్టం,

శతాబ్దాలుగా ముళ్లకంచె. లాంటి కుళ్లు రాజకీయాన్ని అర్థం చేసుకోలేక *వోకీం తెలుసు" వనే ఆత్మన్యూనతా భావంతో వెట్టిచాకిరికే అంకితవైన “మట్టీ చేలులు” చైళన్యవంతవైం ఇప్పుడు మందుతున్న 'గుండె డప్పు! లకు పాదులు తీస్తున్నాయి. యుగయుగాలుగా _ వెలివేయబడ్డ నిషిద్ధ మానవులంతా జాగృతమైై సమాజసౌధానికి పునాదులు నిర్మించిన “విరుపేదకు వీడేది" అని వీతిలేని కాలాన్ని నిలదీన్‌ ప్రశ్నిస్తున్నారు. దళిత ఉద్యమం శరవేగంతో పురోగమిస్తున్న ఈ 'పర్తమాన దృశ్యం'లో సాయుధమవుతున్న “దళితదళం', “అటునువ్వు-ఇటు నేను అనే విషధర్మంతో మమషులను విభజించి వీడించిన మనువుగాడు చావలేదని, 'తెగేసి చెబుతుంది”. '“అమ్మకడుప్పులో” ఊవిరి పోసుకుంటున్న 'వాసనలేని పూవు" లకు కూడా కులగబ్దీని అంటించీ మానవ పశువుల చర్మం బలిచి ఆదిభారతీయులు దానిపై 'గుండె చప్పుడు" వినిపిస్తున్నారు. దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగుతున్న ఈ “దళితధ్వని తన గొంతులో జనించిందని కారుకూతలు కూస్తున్న “ముసుగు దొంగల'ను దళితులు ఇప్పుడు మూతి మీద తంతున్నారు.

1

వర్గభాయలలో ఎర్రని రోడ్డుమీద నిలబడ్డ *క్నామేద్సంతర్ముఖం' ముందు దళితులు కులమనే నిలువెత్తు ప్రశ్నను నిలబెట్టారు. ఈ వర్గకుల సమాజం' పై పోరాటం ,.వేయడానికి సహృదయంతో కలిసీరమ్మని క్యామేడ్స్‌ము దళితులు అడుగుతున్నారు. కాదంకే తమను 'సల్లంగ దీవించి సొగనంపండి? అని చంఢాలురు చాటింపు వేస్తున్నారు.

దళితసాహిత్య వేదిక తొరిప్రయత్నం ఈ గుండెడప్పు. ప్రస్తుతానికి మా ఆర్థికస్తోమతను బట్టి కేవలం సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థుల కవితలకే. పరిమితం చేసుకుని ఈ సంకలనాన్ని తీసుకువచ్చాము. మునుముందు సహృదయులు తమపూర్తి సహాయసహకారాలను అందిస్తే మరింత విసృత స్థాయిలో (సాహిత్య) ఉద్యమానికి కృషి చేయడానికి అవకౌశం ఉంటుంది.

మా తొలిప్రయత్నంగా మీ ముందు ఉంచిన గుండెడప్పును నహృదయతళతో ఆదరిస్తారని ఆశిస్తూ...

మీ దళిత సాహిత్యవేదిక [/

వురో నిశాని

దళిత కవిత్వం వడివడిగా ముందుకు పోతుంది. నాలుగు వైపుల నుంచీ కవులు కసితో బ్రాహ్మణవాదాన్ని చుట్టుముడుతున్నారు. కుల సమాజాన్ని కూల్చే ప్రయత్నంలో కలాలు నూరుభ్రున్నారు. రోజురోజుకూ బలంగా వేళ్లూనుకుంటున్న దళిత కవిత్యోద్యమాన్ని మరింత విసృతం చెయ్యాలనే పట్టుదలతో హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు గుండె డప్పు' కవితా సంకలనం తీసుకొచ్చారు. ఇందులోని కవులందరూ దళిత చైతన్యంతో ఉడికిపోతున్న దళిత విద్యార్దులు. తమ తాతలకూ తండ్రులకూ తమకూ జరిగిన జరుగుతూ ఉన్న అన్యాయాన్నీ అవమానాన్నీ దురుసుగా నిలదీస్తున్న కవులు వీళ్లు. బ్రాహ్మణీయ సమాజ నియమాలపై కన్నెర చేస్తూ కవిత్వానికి ప్రాణంతో సమానమయిన నిజాయితీని నిలువెల్లా కలిగి ఉన్న “దళితపులులు' ఈ కవులు.

వీరి కవిత్వంలో ధిక్కారం ఉంది. ఆత్మ విశ్వాసం ఉంది. సొంతతనం కోనం తపన ఉంది. బ్రాహ్మణవాదానికి ఎన్నోముఖాలు సంప్రదాయ (బ్రాహ్మణవాదాన్నే కాదు సరిగా గుర్తుపట్టటానికి అంత తేలికగా సాధ్యపడని ఎరబ్రాహ్మణ వాదాన్ని కూడా ఈ కవులు వడ్డి మీద తంతున్నారు. *ఓ చేత్తో ఆరె, మరో చేత్తో బరిసెతో మీ అంతు చూచేందుకు వస్తున్నాం అని దళితులందరి తరపున ఈ కవులు ప్రకటన చేస్తున్నారు. 'వీ సాంప్రదాయాన్నంతా మా చిన్న గోరుతో గుణించి విసరి పారేస్తాం" నీ బతుకుని కొలుషుల సత్తిని వరికినట్లు నరుకుతాం' అంటూ బ్రాహ్మణవాదులకు అగ్రకుల పెత్తందారులకు వార్నింగ్‌ ఇస్తున్నారు.

“మనువుగాడు * చావలేదు" ఆధునిక రూపంలో గాలిపీలుస్తున్నాడు. అంబేద్కర్‌ మెడలో పడుతున్న చెప్పులదండలరూపంలో పత్రికా సంపాదకీయాల్లో దళితుల్ని ఎద్దేవచేస్తూవస్తున్న మురికిరాతల రూపంలో దళితుల్ని చీల్చి విడదీసి తమ పట్టుని నిలుపుకోవాలనుకునే కుట్రదారుల రూపంలో

జీ

మనువు సుసలుతూనే ఉన్నాడన్న సత్యాన్ని ఈ కవులు గుర్తించారు.

“మైందనత్తాన్చి. మొవాం మీదో

పర్లు మెంటు ఎదోల్టే మ్యుదించుకొని

రాద్వాంగ దవనాక్తర్త అంబేబ్బోల్‌ మెళ్లో చెన్సుల దండలు"

వేస్తున్న చేతుల్ని నరికి పారేయాలన్న కని ఈ కవులకుంది" బంగారు “కాగితం మీద బద్దకంగా కునుకు తీసే నంగనాచి కలంతో వాడు మా పున్నీళ్లకుండ తిని మాడుచెక్కల రుచి గురించి పద్దాక కలగంటాడు. అంటూ “మోపంతోనే బీవించే ఆ ముసుగు దొంగను వేమంత కలిసి "రేసపువాడనుండి వెలివేస్తాం' -. అని తప్పుదు ప్రగతి వాదుల్ని [ఎర్రబాహ్మణవాదాన్ని] చెప్పుతో కొట్టి దళితుల ఐక్యతని చాకే కవిత్వం ఇందులో ఉంది.

దళితులు పెంచి పెద్దచేసిన ఉద్యమాలే దళితుల్ని చిన్న చూపుచూస్తున్న వాతావరణంలో. “రోడ్లను బ్లాఫ్ట్‌ చేస్తానని దళితులు ప్రకటించాల్సిన ' అనివార్యతనీ ఈ పుస్తకం బయట. పెడుతుంది. “గాలిని నిర్చంధిస్తే సుడిగాలిని నృష్టిస్తా' అనడంతోనే సరిపెట్టుకోకుండా “రాజ్యాధికారం రంక్రేస్తుంది' అంటూ దళిత రాజ్యాధికారం రాకుండా దళిత విముక్తి జరగదనే = దళిత ఆకాంక్షను పారకులు గ్రహించవచ్చు. 'కూలదోసీన సంకోచం మీద నా జనసందోహాన్ని నించోబెడతాను - “ఈ ఆత్మ విశ్వానమే అగ్రకుల పెత్తందార్లకు కొరడా దెబ్బ". డప్పునే సూర్యుడిగా ఎగరేశాననడం అంత తేలికయిన విషయం కాదు. ఇది దళిత వ్వక్తి త్వాన్ని (ప్రకటించుకోవడంలోని పరాకాష్ట దశ.

దళితస్త్రీ కోణం నుంచి దళిత పురుషులు రానిన కవిత్వం మనకుంది గానీ దళిత స్త్రీలే రాసిన కవిత్వం చాలా తక్కువ తెలుగు దళితస్త్రీ రానన దళిత కవిత్వాన్ని తొలిసారి ఒక సంకలనంలో భాగంగా తీసుకురావడం ఈ పుస్తకానికి ఉన్న అదనపుగుణం. *ఎటు కదిలినా ముళ్లన్నీ గుచ్చుకువేది

౪1

వాకే' కులపరిధిలో ఆగ్రకులముల్లు. వర్గపరిధిలో దోపిడీ వర్షముల్లూ లింగ పరిధిలో పురుషాహంకార ముల్తూ అన్ని ముళ్లూ గుచ్చుకునేది దళిత్త్రీ కే, అన్ని రకాల పీడనకు గురయ్యే - దళితత్త్రీ దుస్థితిని చెప్పడమే. కాదు “సహనం చచ్చిపోయినపుడు గడ్డి పోచకూడా దబ్బనవైై గుచ్చుకుంటుంది

  • అని దళితస్త్రీ చేపే హెచ్చరికను కూడా. రికార్డు చేసిన కవిత్వం దళిత కవిత్వం విస్తృతికి స్పష్టమయిన రార్కాణం.

దళిత కవిత్వాన్ని. ఎట్టా అణగ దొక్కుదామా అనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఈ పుస్తకం గురించి కూడా ఆ ప్రయత్నాలు జరగవచ్చు. అవేక మంది అనేక వంకలు పెట్టడానికి పూను కోవచ్చు. ఇందులో కనీ తప్ప కవిత్వం లేదని కొంత మంది అనవచ్చు. భావగాఢత లేదని మరికొంత మంది అనవచ్చు. భాష మీద పట్టు లేదని, తిట్టు శాపనార్థాలు ఎక్కువయ్యాయనీ రకరకాలుగా ఈ పుస్తకం మీద దాడి చేయవచ్చు. అలాంటి దాడుల కోసం ఈ కవులు ఎదురు చూడాల్సి ఉంది. ఆదాడుల్లోవే ఈ కవులు రాటు దేలాల్సి ఉంది. తెలుగు దళిత కవిత్వానికి కొంత మంది గట్టి కవుల్ని దమ్మున్న కవుల్ని వీరు అందించాల్సి ఉంది.

“దళిత దళాన్ని" (డ్‌ చేసేధోరణి క్యామేడ్స్‌తో చేయికలపాలనే తహతహ ఇందులో ఉన్నాయి. కనుకు "భవిష్యత్‌ చరిత్ర నిర్మాణానికి రక్తసంతకం చేస్తూ ఇప్పుడు అవిశ్రాంత సమరానికి సాయుధమౌతున్న" వాళ్ళు కనుక ఈ కవులు తాటాకుల గలగలర్ని ఖాతరు చెయ్యరని ఆశించవచ్చు. శేత్రువుని ఈడ్చి తన్నటం వారికి తెలుసన్న ఒప్పుకోవచ్చు.

"నాలుగు శతాబ్దాల వొ నగరం

నము. గుర్తించలేదు”

ఆవే విషయం స్పష్టంగా తెలిసిన కవులు. వీళ్ళు "నున్నటి తారు రోడ్డు పై నడుస్తున్నా చుండూరు, చలకుర్తి సంఘటనలు కంకరరాళ్ళలా తగలుతూనే ఉన్నాయి*. కనుక ఈ కవులు ఇంకా ముందుకు పోతారనీ

స!

తమలోని ప్రతికూల అంశాల్ని దూరం చేనుకొని మంచి కవులుగా ఎదుగుతారనీ అనుకోవడానికి వెనుకాడాల్సిన పనిలేదు.

“ఎలారా ఇన్లు ళ్ళిక్షలు భరించడం

ఎలారా. ఇన్లి గాయాలు మాన్దుకోవదంగో _

ఈ రకమయిన నిలదీత, తెగింపు ఉన్నంతకాలం వీరు ముందుకే పోతారు.

ఆధునిక దళిత కవిత్వ చరిత్రలో ఈ పుస్తకానికీ .గుర్తించ తగిన స్థానం ఉంటుంది. దళిత ఉద్యమం మీదా దళిత పాహిత్యం మీదా జరుగుతున్న దాడుల్ని తిన్పీకొడుతూ. నలుగురు కవులు "నిశాని పేరుతో శక్తి వంతనుయిన కవిత్వం తీసుకు వచ్చారు. 'నిశాని 'బ్రాహ్మణవాదుల్ని బెంబేలెత్తించింది. చూడబోతే "గుండెడప్పు లో కూడా ఈ ధిక్కారధోరణి ఉన్న రీత్యా ఇది మరో విశాని అవుతుందేమో, -

జి.లక్ష్మినరసయ్య

నిప్పుల మీద నడక

వీళ్లు కవులు. నా క్షవ్వలు, నా కన్నీటి చుక్కలు. నా కన్నీటిరుచి వాకు కాక ఇంకెవ్వరికీ తెలుమ్తుంది? గట్టుని కాలదన్నిన సముద్రాలు వీళ్లు. వెయ్యిన్నాక్క వాయుగుండాల్ని కదుపులో పెట్టు కున్నవాళ్లు. ఇది ముందు మాట కాదు. తుపాను హెచ్చరిక. వీదురుగాలులే కదా, చిరుజల్లులే కదా = అని గట్టు మీదున్నవారు ధైర్యాన్ని కూడదీసుకోవచ్చు. ముందున్నది ముసుళ్ల పండగ!

మునివేళ్లలో నిమిరఠేవరకూ డప్పు మూగదే. అరచేతుల్లోకి తీసుకునే వరకూ అక్షరమూ మూగదే. పరమ పవిత్రవైన అరచేతులు వీళ్లవి! మట్టేవి దీవించిన చేతులీ మాటనూ దీవిస్తాయి. నా కవులు చేతుల్లోని అక్షరాలు చిరంజీవులు.

చూడంటీ కవి ఏమంటున్నాడో-

“కణకణమని మోగే లో పెట్ల మధ్య

మార్దూణ్డో ఎం దియ్టమంటాము

రారాీ ఆదుకుందాం

నీ నక్త ముగ్గల్లో యింకీపోయిన నూరీదు

కా

మౌ వూరి గుడీ వెల్లో నంటోడయ్వాడు (పిద్దార్హి సుభాష్‌

పదాన్నీ, పద్యాల్నీ గుండెలమీదకు ఎక్కించుకుని ఆడించడం నా కవులకు తెలుసు. బుగ్గపొట్టలో సూర్యుణ్భ తిలకించడానికి స్పటికంలాంటి మనసుండాలి. మనసుని కన్నీళ్లలో శుభం చేసుకోవడం వీళ్లకి కాక యింకెవ్వరికి తెలుస్తుంది?

ఇవాళ అక్షరాలని దళితులూ, స్త్రీలే చేతుల్లోకి తీసుకోగలుగుతున్నారు. కారణం అక్షరాలు కన్న పేగును పోల్చుకోగలగడమే. " ఎవ్వరెంత గింజుకున్నా ఇది యిలాగే జరుగుతుంది. యుగధర్మం యిది. అలాంటి దశలో

న్‌

సాక్షాత్తూ. దళిత స్త్రీలకు చేతులు చాస్తే అక్షరం అక్కున చేరకుండా వుంటుందా” అదుగో అలాంటప్పుడే అక్షరం 'మంకెనపువ్వు' అయ్యింది. “ఏళ్ల తరబడి చదువుకు దూరసుయి' హస్టల్‌ లో చేరి పుస్తకం తెరవబోతే అక్కడా 'వార్డైన్‌గాడి చొంగచూపులే! అలాంటప్పుడు ఏమనిపిస్తుంది?

ఒంటోని శువ్పైట్లోకీ తీనుకుని

దూరంగా వినీ రెయ్యాలనివీన్తుంది" (చల్లపల్లి స్వరూపరాణి)

కానీ, అలా చెయ్యదు. హరాత్తుగా పంటపాలమే కదనరంగమయినప్పుడు చిన్నచిన్న పనిముట్లు పాశుపతాస్తాాలుగా మారతాయి. కూరల్లో వేసే కారం కామాంధుల కళ్లని భన్మీఫటలం చేస్తుంది.

“నవానం చబ్చిపోయినవ్పుడు

గ్జీ పోవకూడా

దబ్బున్నైైం గుచ్చు;కుంటుందె

చదివినప్పుడు - ఎక్కడో కలుక్కుమంటుంది. అదే కవిత్వం.

“వద్యానికీ వదును. పెట్టి |

కదన రంగంలోకీ దూకు” తున్నవాళ్లు ఈ కవులు.

కవ్చలు కనాతు చెయ్యడాన్ని ఈ సంకలనంలో చూస్తారు. కవులు పరిమళిస్తారు; ఛ్వనిస్తారు; చలిస్తారు; (ప్రబ్వలిస్తారు. (ప్రకృతి రుతుక్రమంలో చేసేపనిని కవులు అన్ని కాలాల్లోనూ చేస్తారు *

“వూచే. వువ్చూ గంధం నేను

వీచేగాలి కదలిక నేను

నటిచే చర్మిలా రచయిత నేను (వాగప్పగారి మందర్‌రాజు)

నేను - అన్నమాట దళితుడి కెప్పుడూ బహువచనమే. ఏకవచనాలూ, ఏకఛబత్రాధిపత్యాలూ తెలియని వాళ్ళం మేం. మందిలోనే హూ ప్రతిబింబాన్ని చూసుకునే వాళ్లం మా “ఆత్మగౌరవం' లో ఎవరికన్నా 'అహంకారర'

న

కనిపిస్తే అది 'వర్ధ అంధత్వం” (00౬౦౮౫ 8౬405539) అయివుండాలి.

అనలు ఆత్మగౌరవ కవిత్వమే దళితకవిత్వం. ఒక్క ఆత్మగౌరవం కోసమే. దళితులు నేడు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. తను చెప్పింది నిజమని తేల్చడానికి ఒక విద్యార్థి. ప్రాణత్యాగం చేస్తాడు. తన (ప్రేమ నిజమని "చెప్పడానికి ఒక విద్యార్థిని తనువు చాలిస్తుంది. ఎక్కడన్నా మూ తలలు తీసారూ - అంటే అక్కడ మేం తల ఎత్తినప్లే లెక్క,

“అనలు చావు గురించే ఎందుకు మాట్లాడాలి”

చావే వితుకయింది నొబిక్టో గ (కిషోర్‌

కాబట్టీ మేం మరణీంచిన ప్రతీవోటా జన్మిస్తూ నే వున్నాం. విత్తనంగా మారడమే వీరత్వం.

*"జోరన్‌కు మరణీంచడమే కాదు

తిరిగి లేవదమయూూ.... తెలును”

జీసస్సుల్లోంచి ఉషస్సులు లేస్తాయి. మరణం మా వాళ్లకి చిన్న విషయం. తుపాకి గుండుకు ఎదురొడ్డడం “ఆంధ్రకేసరు' ల శేమేగావి - అనిల్‌ కుమార్‌కి అతిచిన్నవిషయం. కాకుంటే మా త్యాగాలు గణనలోకి రావు.

ఇప్పుడు దళితకవి కులంతీగకదిపాడు. చర్మితడొంకంతా కదుల్లోంది.

“వళ్ళును తివి బతికామో

వందిమాంనం అతిని ఎదిగామో

మవ్తాచ్చేంత వరకూ రంగూ రూవ్లూ తేడాలు లేలివాళ్ళుం*

(ఎవ్‌.రవికుమార్‌, కె.శ్రీనివాసరావు)

మాకుదక్కకుండా మాంప్తాహారాన్ని మంత్రజలం జల్లుకుని మరీతింటున్న

వాళ్లు - జంద్యాలను మాత్రం మరింత పటీష్టంగా "పేముతున్నారు. ౫౮6

వుంకెన పూవు. -. చ్హావభి న్దరూవరొణో నేను ముళ్ళికంపల్లో చిక్కుకొని అల్లాడుతున్న పాలపిట్టను ఎటు కదిలినా ముళ్ళన్నీ గుచ్చుకునేది నాకే - ఇవి ఈ నాటి ముళ్ళు కావు - తరాలనుండి నా చుట్టూ పేర్చిన బానిస సంకెళ్ళు. ముందు నుయ్యి, వనుక గొయ్యిలా ఎప్పుడూ నా చుట్టూ (ప్రమాదం బుసలు కొడుతుంది. అసలు. నాజీవితాన్ని నేనుగా జీవించిందెప్పుడు...? ఇంట్లో. పురుషాహంకారం ఒక చెంప ఛెళ్ళుమనిసి స్తే వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగెడుతుంది. కూలీ డబ్బుల కోసం పాలం పని కెళ్తే, అక్కడ కామందు వెమటతోపాటు నన్ను కూడా దోచుకోవాలని, కా పేనినపుడు, నన్ను నేను విత్తనంగా భూమిలో పాతుకోవాలనిపించింది. ఏళ్ళ తరబడి దూరవైైన చదువుకోసం హాస్టల్‌ ఒడికి చేరువయినప్పుడు అక్కడ కూడా, వార్డెన్‌ గాడి ఆకలి చూప్పుల్ని తట్టుకోలేక, 1

ఒంటిని, గుప్పిట్లోకి తీసుకొని దూరంగా విసిరేయాలనిపించింది.. చిన్నప్పుడు, బడిలో నాకు బొట్టు లేదని "పెద్దయ్యాక కులం లేదని అందరూ, నన్ను ఆడిపోసుకున్నప్పుడు కంపు గొడుతున్న ఊరును చూసి గట్టీగా ముక్కు మూసుకోవాలనిపించింది. కామానికి పనికి వచ్చిన నేను కాపురానికి పనికీ రానప్పుడు ఏ కాలువలోనో తలదొచుకోవాలనిపించింది. ఈ అవమానాలకు ఎదురీదుతూనే వాలుగు అక్షరాలు నేర్చుకొని నేను కూడా ఉద్యోగస్థురాలివై ఆఫీసు కెళ్ళినపుడు.. “రిజర్వేషన్‌ కేటగిరి అనే గుసగుసల్ని వినలేక నాకే, నాచెవుల్లో సీసం పోసుకోవాలనిపించింది. సహనం చచ్చిపోయినపుడు గడ్డిపోచకూడా దబ్బనవైఎ గుచ్చుకుంటుంది. ఇకనాకు పరుగెత్తే ఓర్పులేదు. ఈ కష్టాల మంటల్లోనే బతుకుని కడుక్కొని “మం కెనపూవు' లా విచ్చుకుంటాను అఆగచాట్ల ఆడవుల్ని దాటి "పెలయేరులా దూకుతాను. సఖమ్గుపు బ్లు న్ను 2

సలంగ దీవించి న్‌, నన్ను సాగన ంపమ్మ -సాగవ్హుగారి ముందలీరొజు నన్ను బహిస్కరించండి బాబూ - భారతదేశం నుంచే కాదు, భూమ్యాకాశాలు. లేని చోటికి నన్ను నిషేధించండయ్యా! మీ కనుచూపు మేర - తిరిగి గుర్తురాని చోటికి. ఆలోచించాల్సింది మీరు కాదు ఆ పని చేయాల్సింది నేనే ! మాటలాక్కున్నావు- వేటనాపమన్నావు ఓటు వేయమన్నావు. అంతానీ ఇష్టమే జి ఫార్టీ సెవన్‌, ప్రజాస్వామ్యాన్నిస్తే స్వాతంత్ర్యం, నాశ్వాసను శాసిస్తోంది. దిక్కులు చూశాను, వెక్కెక్కి ఏడ్చాను, కళ్ళెర్రబారుతున్నాయి గుందెనాయి చేసుకుంటాను నాణ్యంగా నరమేధమే చేయండి ఇంకా ఏమి కావాలి? కడగొట్టు బిడ్డలకి కొదవేమిలేదు. “కారం చప్పుబడితే *“డ+రుమిండి' నంజుకోండి. 3

రామస్వామీ

ఊరూరా. తిరుగుతున్నావా గ దేవదారి పూలు తెచ్చానయ్యా దయచేసి సమాధినుంచి బయటకురండి వేను సీద్దుణ్న ఎ బుద్దుల్నీ = కాను నన్ను రెచ్చగొట్టకండా

నరమాంసం తినలేను.

గాలిని నిర్భంధిస్తే-సుడిగాలిని సృష్టిస్తా! రాజ్యాధికారం రంకేస్తుంది

నాచేతిలో 'రంపె పదునెక్కుతుంది.

(2723-2995 ఆదిలాబాదు. బోల్లా బ్యన్‌" (గ్రామంలోని వారిజనులవై ద్యగకుల దురవాంకాడుంల. చేనీన దొదీని ఖందీంచే నేవట్దుం నుంచి సన్లు న్గున్గు లః జ

గుండె డప్పు కోయి, తో జేళ్చారరావు పచ్చకామెర్లతో బాధపడే లుఛ్చామేధావులకు “తూరుపునిందూరం' కూడా పచ్చగానే కనపడుతుంది. రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న దొంగ సంపాదకులకు “వెన్నెల కడలి కూడా బురదగుంట గానే కనపడుతుంది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగే అడవి జంతువులకు అమృతాన్ని పంచే “అమ్మ కూడా. “దద్దమ్మ! లాగానే కనపడుత్తుంది.. కచ కులగజ్జితో కుళ్ళు కంపుకొడుతున్న . బీవచ్చవాలక్షు, విశ్వాన్ని వెలిగించే నేను “వెధవ "లాగానే కనపడతాను.. తిన్నదరక్క ఏడ్చే సోమరిపోతులకు కష్టపడినా కడుపునిండవి నా సంతతి *ఈగల్లా' “దోమాల్లా' గానే కనబడతారు... చదువు'కొని అందల మెక్కి శాసించే పందికొక్కులకు క్‌

ప్రగతికి ఊపిరి పోసే నేను ప్రతిభలేని “పరాన్నభుక్కు" గానే కనబడతాను.... “ధాత్రివేణువు' ఊది ధాన్యరాగాలు పలికించి ప్రపంచాన్ని (బతికించే హరిత ప్రతిభనాది..... శతాబ్దాలుగా నన్ను విద్యకు దూరం చేసిన తెలివైన కుట్రను ఛేదించి నిలువెత్తు విజ్ఞానంతో కరచాలనం చేసిన “అన్ని ప్రతిభ వాొది..... సప పః

అంతరాత్మను అమ్ముకొని కుంభ కోణాల చీకటి లోయల్లో మాతృదేశాన్ని మానభంగం చేసిన రాక్షస ప్రతిభను నడిబజారులో తగులబెడతాను.... నా నెత్తురు పిండు కొని 'వఎమటను దోచుకొని నన్ను నిందించే నయపంచకుల పై “గండ్ర గొడ్డలి" పంధిస్తాను.... వా అస్టిత్వాన్ని వేధించి వా జీవితాన్ని నిషేధించిన పశు సంస్కృతి మీద “చెండ్రకోల" ర్యుళిపిస్తాను.

6

మూతికి చిక్కంకట్టి చెవిలో సీసం పోసీన గుంటనక్కల ముఖాల మీద 'యాసిడ్‌' కుమ్మరిస్తాను... “కసరి బుసకొట్టిని విషనాగుల పడగల మీద ఖడ్గనృత్యం చేస్తాను... ఇప్పుడు నేను మండుతున్న గుండె డప్పు మీద నినదించే “నిప్పుపాట' ను.... ఇక్కడ నేను గాయపడిన “బతుకు కొలిమి” లో ఎరుపెక్కిన మారణాయుధాన్ని.... (రది ద్రేషన్‌ పొందే బిన్మేయన్‌న్కీయన్‌ట్సే లను వదహోలు ద్దు లు వరాన్షు. భుక్కులు". ఈతలు”. దోమలు అని నిందించిన ఉక్సన్‌ గ్రానికలో ఎడిట్‌ వినరాతణు అందిన్తూ) క స్‌

అమ్మ కడుపులో -బో వి రత్చాకల్‌ అమ్మ కడుపులోనే, నేనెవరో తేల్చేశారు. నాపేరుకన్నా ముందే, నా కులం మతం నిర్ణయించేశారు. వాకు తెలీకుండానే, నన్ను జనం నుంచి బహిష్కరించేశారు. కుబుద్ది తోవే, నా పరిధిని పరిమితం చేశారు. నా ద్వేషముంతా, వ్యక్తులపై కాదు, ఈ వ్యపస్థపైనే - అవే నన్ను, వేదు నా నుంచే వేరు చేస్తున్నారు, అవాదిగా, మీ ఆలోచనలకు దూరంగా, (ప్రశ్చలాయుధాలు అందనీకుండా బావిలో కప్పను చేశారు. కాటి కాపరిగా, చర్మకారునిగా, ఊరినుంచే దూరంచేయబడ్డాను, వెలిక్రీ చలికీ బలిట్రై, ఇప్పుడు పులిలాగే మారేను, మీ అంతర్ముఖ కుట్రను తెలుసుకొని ఓ చేత్తో ఆరె, మరో చేత్తో బరిపెతో మీ అంతు చూచేందుకు, అదను చూసీ కదిలిన నన్ను 8

నిలువుగా. చీల్చేశారు. నా రిండు కళ్ళను, నా. రెందు కాళ్ళను, నానుండే. వేరు. చేశారు. వాటికీ, అెండు చూపుల విచ్చి, రెండు పనులు చెప్పి = రెండు దారులు చూపి రెండు శబ్దాలు వినిపించి నాల్లు వేదాల వాదాల్లోంచీ, నాల్లు వర్థాలి వర్గత్వంలోంచీ ఇజాల నిజాల నుంచీ నన్ను నెట్టి వేసేశారు, నా భవితను అంధకారం చేశారు, నా బ్రతుకును భయంకరంగా చెరుస్తూ ఉన్నారు. నాకు మనుగడే ప్రశ్నార్ధకవై కడుపు నిండటం ఆశ్చర్యార్థకమైంది. కానీ - నాలుక ఒకటేనని దానికి, రుచి మీ వెచ్చటి రక్తమని నా నాలుక కోసీన మీకు తెలుసు నా గుండె ఒకకేనని, దాని దండోరా నాదాలు వివే గుండె ధైర్యం మీకు లేదనీ నాకు తెలును- ఇనుప పు వ రి

సాయుధ మౌతున్న వాణి ౯౩ ఎన్‌. రవికుమూట్‌ -క (శ్రీనివానరావు "గీదెను కడిగిన నీళ్ల గురించో సినిమా హాల్లో తగిలిన కాళ్ల గురించో ఇక మమ్మల్ని నరకాల్సిన పని లేదు శాస్త్ర విరుద్దంగా తప సప్పేసాడవో శస్త్ర సంధానంలో షార్టుళ్ల పతనం చేస్తాడని మా తలల్నో =. బొటన వేళ్లనో కోసుకు పోవాల్చిన పని లేదు. ఇప్పుడు మేమే ఆహ్వానిస్తున్నాం రండి ! వాలి సుగ్రీవుల్లో చెండాడితే చెట్టు చాటున గుండాగిన ఉత్త (మ) పురుషుళ్లి చూపిస్తాం రండి. అనాదిగా మీకలవాటైవ అధర్మ యుద్దానికి ఆఖరుపారి సిద్ధంకండి | పాదం మా జవ్మస్థలం అంటే కాబోలనుకుని మీ కాళ్ల దగ్గరే శతాబ్లాలుగా చెమటోడ్చి బాంచెన్‌ (బ్రతుకులు పాగించిన వాళ్లం. 10

గుడికి, బడికీ

మమ్మల్ని బహిష్కృతుల్ని చేస్తే

శ్రమ ఉలితో నాగరికతా శిల్పాన్ని చెక్కిన వాళ్లం

దాన్ని హైజాక్‌ చేని

నువ్వు (ప్రతిభావంతుడివైతే

దోచుకోవడం తప్ప అన్ని వృత్తులను

(ప్రాణంలా "పెంచుకున్న వాళ్లమై

మండల్‌ జలంతో గొంతు తడుప్పుకుని

తాత్కాలిక ఉపశమనం కోసం తపించిన వాళ్లం

ఒక్కోరోజు ఒక్కో వృత్తిని అవమాన పరచడం

నువ్వు నిరసనోద్యమంగా పెట్టుకున్నా

మా బతుకుల్ని మాదిగ చెప్పుగానో

పారేటి తనం మాలగానో

కుమ్మరి కుండగానో, మలచి

సాలీల పస్త్రంగా తొడిగి

నీ (బతుక్కి అస్టేత్వం తొడిగి

నువ్వు పరమ నాటకీయంగా చెప్పే

"అహీంసో పరమ ధర్మః ని

నిజాయితిగా పాటించిన వాళ్లం

మా చెమటల్ని పారించి

నదీలోయల్ని నాగరికతా నిలయాలు చేసాం!

నువ్వొచ్చి మా రక్తం పారించి,

అశ్వమేధాలు చేయించావ్‌ |

పళ్లను తిని బతికామో

పచ్చి మాంనం తిని ఎదిగామో

నువ్వొచ్చేంత వరకూ, రంగూ, రూప్పు తేడాలు లేనివాళ్లం 11

కానీ!

నువ్వొస్తూవే రంగులు తెచ్చావ్‌ !

నావాళ్లకే ఎదో చెప్పి

నన్ను ఒంటరివాణ్నీ చేసావ్‌ |

అవకాశవాదం నీతో అధికారం పంచుకుంటే

మిగిలిన మావాడు మీకు పన్ను కళ్టే వైశ్యుడయ్యాడు

నేను మాత్రం

త్రివిధవర్థ్ణాల బానిసనయ్యాను

నీ సేపలో బతుకును పల్లకా. మార్చిన వాల్ని

వీకోపానికి తలతెగిన మొండెంగా మారిన వాల్ని

తగలబడిపోతున్న పల్లెల్ని-

వేలం వేయబడుతున్న నూలమాదిగల అవయవాల్ని

-గాజుకళ్ల చట్రంతో చూస్తున్న - సిద్ధాంతాల లేమితనం మీద

వీత్కారంగా మూ(త్రజలం కురిపిస్తున్న వాణ్ని.

భవిషత్‌ చరిత నిర్మాణానికి రక్తసంతకం. చేస్తూ

ఇప్పుడో అవిశ్రాంత సమరానికీ సాయుధమౌతున్నవాణ్ని (డా బిఆర్‌? ఆంబోద్క్‌ల్‌ వియంతా నందర్భుంగా నివాళులు అర్జిన్తూ)

12

వరమాన దృశ్వం అణాతో “కత్తుల కీష్తోల్‌

మరో మరోసారి బీసస్‌ ....శిలువ వేయబడ్డాడు

కప ఏ చావుని గూర్చి మాట్టాడాలి అసలు చావుగురించే ఎందుకు మాట్లాడాలి చావే బతుకైంది కాబట్టి నిత్యం అవేకుల' మరణాలు

వ్గాస్లుల్లు లః 'మనిషి' పాటను కట్టేసిన వాడు తల్లి “పల్లోను అంటరాని దన్నవాడు పాలంలో అమాయకప్పు "చెమట చుక్కను" వెత్తురుమయం చేసిన వాడు అమ్మకు పుట్టినోడేనా?

స హ్గుబ వ్వ నురో మరోసారి జీసస్‌ శిలువ వేయబడ్డాడు తల తెగనరకబడ్డాడు కాదు, (బూటకపు) ఎన్‌కౌంటర్లో కాల్చి వేయబడ్డాడు ఇన్నాళ్ళూ నా తల్లి పల్లెను నిషేధించిందో రాక్షస “హస్తం! ఎత్తి వేతల హెడ్డా లో అన్నల చావుకూడు తినిపించాడు మరో అన్నకాని “అన్న

13

కిలో రెండురూపాయల 'దేశానికి

"పేదోడి ప్రాణం ఖరీదు తూటాల్లోనే.... చట్టాల చావు విందులో జీసస్‌ మరణ వార్త నాలుగు బుల్లెట్లకు ఖాయమైంది.

స ప్రజాస్వామ్య హింసా దృశ్యం ఎప్పటిలానే... ఎప్పటికీ ఇలానే.....?! రాజ్యాధికారాలకూ లా ప్రతిష్టలకూ లర్హ వైన మతంలానే.... చిట్ట చివరకు చట్టాల చావువిందులో కూడా “ఎన్‌ కౌంటర్‌"కీ కులమే అర్హత?! దళితుడే ప్రథమ వేరస్టుడు?! ఎప్పటికీ... చావులోనూ... “ప్రథమపారుడే'. ....?

ఖ్‌హ లి న పంట పాలంలో అమాయక పల్లెల (పేమపాటలు నాలుగు పాహసాల మనిషిి పాటలు నాలుగు మోసపుకుక్కల ఘాతుకానికి మరో మరోసారి బీసస్‌......

కన

14

అవును, పోరాటానికి వారసుడూ పోదాటం ఉగుపటిన వీరుడు 4 లు అబేయుడూ వాడే... ల 2 ఒరేయ్‌ ముండమోసి సన్నానీ వెధవా... జీసస్‌కు మరణించడమేకాదు. తిరిగి లేపడమూ.... తెలుసు బీనస్‌ కరుణామయుడే కాదు, 'సాతానూీను శాసించే చూపుడు. వేలు కూడా... (పాటకు గొంతిచ్చిన వొడీకీ గొంతును. వృథైను. చేనీన వాదిక్తీ “త-7-8ర5 ర స 15

డప్పుచప్పుడు =వెంకటేళం రెడీవలి గా! ళం యుగయుగాల చరిత్రలో దగ్గావగాల్లో తడిసిన వాళ్ళం కాలం మారుతున్నా పల్లెలు పట్టణాలవుతున్నా పట్టణాలు పాశ్చాత్య దేశాలవుతున్నా నాగరికత పూలు విరబూస్తున్నా మొగలు గాచే మోడువారుతున్న వాళ్ళం |! ళి ప్రపంచానికి ప్రపంచం రోజు రోజుకూ సుఖాత్మకమౌతున్నా కీట్లు ఖర్చు పెట్టిన పంచవర్ష ప్రణాళికల్లాగే ఆశించిన ఫలితాలనందలేక పోతున్నాం |! ప్రపంచంలో మార్పులు ప్రస్ఫుటంగా కనిపీస్తున్నా మా వ్యర్థం వెలిసి పోవడాన్నే చూస్తూ ఉన్నాం మీ పెళ్ళిళ్ళకీ చావుకీ డప్పుని ఢమరుకం చేస్తున్నాం! మీ సుభాన్ని మరిచి శివుళ్ళం కాలేక పోయాం |! శివతాండవం చేయలేక పోయాం ! కంరంలోంచి గరళం మీపైకక్కలేకపోయాం || 16

'ప్రజాక్తే మం కోసం మోర్డు తీసేది మేమే “బాంచన్‌' అంటూ బలిసిన మనుషులదగ్గర మోచేతి నీళ్ళు తాగేది మేమే మీ పొలాన్ని పండించేది మీ ప్రతిపనికీ కాచుకు కూర్చునేది మేమే క్షణం తీరిక లేకున్నా లక్షణాల కేం కొదువలేని వాళ్ళం | పరుల సుఖం కోసం మేం కొవ్యాత్తులవైనా పస్తుల్ని త్యాగాల్నే ఎంచుకొన్న వాళ్ళం! ఐనప్పటికీ మూ అమ్మలక్కలందరూ మీ ప్రతి చూపుకీ మీ ప్రతి కోర్కెకీ బరి కావాల్సిందేనా ! ఇవాళ |! తరతరాల తారతమ్యాల్ని ప్రశ్నిస్తున్నాం ! చెప్పులు చేసి రక్షకుల మైనప్పటికీ మాపై కాలుమోసీ అప్పులదండలు వేసి వెట్టేలో పెట్టి వెట్టేలో పుట్టినట్లు చిత్రిస్తున్న వాళ్ళని మూ శ్రమని అరగదీసి పన్నీరు, అత్తర్జుగా చేసుకుంటున్న వాళ్ళని మా చెమటను *“ధనం' చేసుకొని మేడల్లో కులికి

17

మాకు గుడి సెల్ని కూడా సరిగ్గా మిగల్బని దళారుల మెదళ్ళమీద ఎన్నో సంవత్సరాల వేడి 'పెగల్ని కక్కుతున్నాం ! ఇప్పుడు మేం డప్పుని సూర్యుడిగా ఎగరేశాం మీ వీచ మనస్తత్వాన్ని మార్చడానిక్తీ 'ఉద్యుక్తులవుతన్నాం తప్పుకు తప్పే సమాధానం కాదుకదా తప్పుల్ని మెప్పించి ఒప్పుల్లో నడివించే మార్గం కోసమే అనునిత్యం అన్వేషిన్తూ ఉన్నాం.

క

18

నేను “యం వి మదధీటిబాబు వేను నున్నటి తార్రోడ్డు పైవే చుండూరు = చలకుర్తి సంఘటనలు కంకర రాళ్ళలా తగులుతూనే ఉన్నాయి. నేను నిర్మలమైన నదిలోనే ఈదుతున్నా..., సగటు. దళితుడి ఆందనలు - ఆవేదనలు నుడి."ండాల్లా వడిగా ఉరుగుతూనే ఉన్నాయి నేను గగనంలో విహరించే పొవురాయినైతే, అగ్రవర్ణ కులాల వేటగాళ్ల తూటారాళ్లు నన్నే గురిచూస్తున్నాయి. న 19

నా రోడు మీద... య్‌ -కనకోయ్టా వీకటంపే భయపడే. మీరు అస్తమావం అంధకారంలో జీవించే, వాపై పిద్దాంతాల. వెలుగులు విరజిమ్మూలని చూస్తారు ఒరే -- తారుడబ్బాల వీడమాటున చిన్నతమ్ముణ్నీ పండబెట్టి రోడ్డుపని చేసే మా అమ్మానాన్నల్ని చూస్తే బహుశా మీరు, భళ్ళున వాంతి చేసుకుంటారనుకుంటాను రోడ్డు, వంక వంకల రోడ్డు వంక జుట్టు బాబులు, బుడ్డ కార్లల్లో బర బరా వెళ్ళే రోద్దు- గమ్యంలేని రోడ్డు- గంజి పోసీనా గరళంగామారి, మా ప్రాణాన్నీ తోడే భెద్దురోడ్డు రోడ్డు వేయడం తప్ప దాని మీద సన్నగా నడవలేని వాళ్ళం అందుకే. వేనింక రోడ్డు వెయ్యదల్పుకోలేదు రోడ్డుని బ్లాష్ట్‌ చెయ్యదల్చుకున్నాను. ఈ ఎట్ల మ్ల హి ప్ల 20

అటునువ్వు - ఇటునేను -నీద్దూరై నుభాష్‌ నిరంతరం జన్మిస్తూ నుప్వు విస్తీవవైన చావులా నేను పాలుగారే బుగ్గలపై పొట్టలు పెడ్తూ మువ్వు రారి పోయిన "పిగాలపై నిర్లిప్తాన్ని రిఇిస్తూ నేను వసంతం ఆసాంతం వొళ్ళో సర్చుకొని నువ్వు రాలిన శిశిరాన్ని ఏరుకొంటూ నేను . మవ్వు కళ్ళ చివర కాంతి మెరుపులు వినిరేస్తే కన్నీటి మేఘ శకలాలు రాలుస్తూ నేమ పది మొహాలు విప్పుకొనే సంబరాల మధ్య నువ్వుంటే నిరాశల్ని నిండుగా కప్పుకొని నేమంటాను చెప్పు ! మనిద్దరం ఎలా కల్పుకొందాం “చెప్పు! వైనా నరీ అయి నీతో కలిసుండాలన్న వాంఛ నాది “ఛి బుద్ధి పోనిచ్చుకున్నావ్‌ కాదు అంటావేమో! నేనేం చేయను ? |! నా వొంట్లోని వెత్తురంతా నాతండ్రి నా తాళల్లి నా బుద్ధులన్నీ మీకాళ్ళ కింద బతికిన వాళ్ళవి, వాళ్ళ ఆలోచన్లవి అందుశే...... _ కలల్లో కూడా నీతో సమానంగా సంచరించడానికి సంకోచం అయినా సకతే . 21

కూలదోనీన సంకోచం మీద నా జన సందోహాన్ని నించో -బెడతాను నినాదాల నిప్పుల మీద ఎండ బెడతాను కణ కణమని మోగే తప్పెట్లు మధ్య పార్యుళ్లో చిందెయ్య మంటాను. రారా ! ఆడు కుందాం |! వీ పొట్ట బుగ్గిల్లో యింకి పోయిన సూరీడు మా పూరి గుడిసెల్లో సంటోడయ్యాడు వ న్గుప్లు నః భాగ యమా ॥ గోతి ౮ క్వ త రంతిద్య్టు స 22 కన్‌ క న్ని సో 40 1.622౪65 / షం క. ॥

వన్‌ నిరుపేదకు నీడేది -మెరుగుమ్యలై నరనీంవొ

మనుష్యులున్న అడవిలో (క్రూరమృగాల సందడిలో చెటు గుటలు కవచాలె

ధా న! సు కనుమరుగు చేయుచుండే కణం కణం గుబులు పుడుతుంకటే హ్‌ దో గుండి బండ బతుకుతున్న దళితునికి దారేది? చెట్లూ పుటా తిరిగి తిరిగీ

న! న! కష్టే కన్మూ కూర్చుకొని నీడ కోనం గూడు కప్పుకుం కే రాబందులు రంకు చేని తన్నుకొని పోయిరి దిక్కూ మొక్కూ లేని దళితునికి నీడేది 7 ఎండకు బొబ్బలెక్కి వానకు మొలకలెత్తి భూమాతను నమ్ముకొని భుక్తి కొసం పోరాడి

రాజనాలు పండిస్తే రాజులొచ్చి కాజేశారు దళితునికి కడుపు నిండే దెప్పుడు? రాజకీయ రాక్షస వనంలో పదవుల పడగలు విప్పి బునకొట్టిన విషపు జలంలో ఉభయ చరాలు ఉక్కీరి బిక్కిరై చావు బతుకుల నీడల్లో తల్లడిల్లే. ! 'సామ్మనిల్లే దళితుని దాహార్తికి నీరేది +? మహమ్మారి మాయాజాలంలో సారాజుల చెదలు తొలున్తుండే ఒడలు వైద్య. నిమిత్తం వెళ్ళితే ప్రయివేటులో పన్నులు సర్కారులో చందాలు ఇవ్వలేక పోయే దళితునికి రక్షణే లేదు.

జ శ శ శం ఈ

24

వాడొక ముసుగుదొంగ... -కతోయి. కోజేళ్చురరొవు

నేనూ... మాతమ్ముడూ తూరుపు కొండకు నిచ్చెనవేసి _ తొలి పొద్దును వెలిగిస్తుంటే నేలమీద నిలబడ్డ వాడు నిచ్చెన మెట్లను నిళ్శబ్దంగా నరకాలని చూస్తాడు జా నేనూ... మాపెద్దోడు నింగి చెట్టు కొమ్మవంచి చుక్కల పూలు కోస్తూంటే నివ్వెర పోయిన వాడు... ఆరచేతిలో చందమామ చూపించి మా ఇద్దరికీ మధ్య ఇనుపగోడలు కడతాడు నేనూ.. మాచిన్నోడు గుండె గునపంతో బండరాళ్ళను పగలగొటీ

పు! బతుకు బాటను దిద్దుకొంటుంకే 'ఛయపడిపోయిన వాడు

25

పచ్చని మాబాటనిండా పల్లేరుగాయలు చల్లుతాడు. వేనూ.... మావాడు మూగతనాన్ని పోగొట్టు కొని వాలుగు దిక్కులూ దద్దరిల్లేలా ఎలుగెత్తి పాడుతుంటే తట్టు కోలేని వాడు ఉప్పాంగి ఎగసే పాటను ఉరితీయాలని చూస్తాడు. కాటేకి కాళ్ళు పాచినవాడు పొవాసగాడిలా మా సరసన చేరి ముక్కు పచ్చలారని చిరునవ్వుల నడుము చిక్కుముడులు వేస్తాడు బంగారు. కాగితంమీద బద్ధకంగా కునుకు తీసే నంగనాచి కలంతో - వాడు మా పున్నీళ్ళ కుండలోవి మాడు చెక్కల రుచి గురించి పద్దాక కలగంటాడు మండుతున్న మాగాయాలకు మందెయ్యకుండా గాయల. వెత్తురు తడిచిన గుడ్డతో...వాడు 26

చౌరస్తాలో జెండా ఎగరేసి వట్టి పోయిన నినాదాలు మా వాకిట్లో పారబోస్తాడు.... విడిపోవటం తెలియని. చిరుదివ్వెలను, విభజించి పాలించాలని నల్ల ముసుగు. వేసుకొని తెల్లదొరలా తిరుగుతున్న వాడిని మేం గుర్తుప స్టేం... మోసంతోనే జీవించే ఆ ముసుగుదొంగను మేమంతా కలనీ రేపు వాడనుండి వెలేస్తాం నీతిలేని కాలాన్ని మూతి మీద తన్ని నిప్పుల తప్పెట కొడుతూ నింగీ నేలా చిందేసి ఆడతాం.

కన

2/7

నాకేం తెలుసు -దా రవికుమూల్‌ నేను పుట్టినప్పట్నుంచీ నిన్ను 'దారా” అనే పిలిచాను అన్ని వర్ణాలలో ఆఖరి వ్థం వాళ్లిని నన్ను ఎల్లప్పుడూ చివరి అక్షరంతోవే పిలిచావు అప్పుడు నౌ ఖర్మ అనుకున్నాను. కానీ, అవే నీవు వాకిచ్చిన బిరుదులని నాకేం తెలుసు? నా శరీరాన్ని ఒలిచి - _ చెప్పులుగా తయారుచేసి వీ పాదాలకు రక్షణ ఇస్తే వీ శరీర సుఖం కోసం నా ఆరీబిడ్డల మానాలకు రక్షణ లేకుండా వేశావు అప్పుడూ నా తలరాతని పరి పెట్టుకున్నాను వేముపశుపులకు సేవచేస్తే అవినన్నుతమదొడ్టోకన్నా రానిచ్చాయి నీకు సేవచేస్తే, ఏమిచ్చావు వీ ఇంట్లోకే కాదు ఊరిలోకి కాదు..... ఊరు చివర చావమన్నావు అయినా, వోరుమూసుకొని ఊరుకున్నాను 28

కానీ, అదే నీవు నాకు చేసిన సహాయమనడం నాకేం తెలుసు? మీ పెళ్ళిలకు, మీ తాతల కర్మలకు డప్పులుకొట్టి కొట్టి మా చేతులకు కాయలు కాస్తే చెట్లకుకూడా కాస్తాయికదా అనుకున్నాం కానీ, నీవు మాబిడ్డల బతుకులను సిందెలుగొ తుంచేస్తావని మాకేం తెలుసు? నీ గుడ్డలుతికి, నీగడ్డంచేస్తే యేటా బుల్దెడు గింజలిచ్చి *“బతుకుపో' అన్నావు అప్పుడు సగం కడపుతో ఉపవాసాలు చేశాము కానీ, నీవు మమ్మల్ని బతుకంతా ఉపవాసాలుంచుతావని మాకేం తెలసు ? ఊరికోసం గుడికట్టడానికి ఇటుకలు పేర్చిన నన్నే గుడిలోనికి రానివ్వకుండా నీ చెప్పుల కావలిగా సప్పుడు చేయకుండా ఉండమని ఆదేశించావు అయినా సహించి నిలిచాను

29

కావీ అదే నువ్వునొకిచ్చిన ఉద్యోగమని నాకేం తెలుసు? వీ వేదం విన్నందుకే నన్ను దోషిని చేసి కిక్షించావు - ఎలారా ఇన్ని శిక్షలు భరించడం ? ఎలారా! ఇన్ని గాయాల మానుకోవడం? అందుకే - గాయాల్ని ఈటెల గేయాలు చేసి వీ మీద యుద్దానికి సిద్దమయ్యాం. బహ సు లు 30

కా(మేడ్భంతర్ముఖంలోకి.... దో వి రత్హాకల్‌ ఎందుకువేస్తం వీకూ నాకూ నడుమ ఈ అనంత అంతరాలు ఈ నిరంతర వైరుధ్యాలు, వైరాలు అసమానతలడ్డంగానరికేస్తూ సమసమాజ ప్టాపనక్రై విశమించక సరిశ్రమిస్తున్న నహచరులమే కదూ మనం నువ్వవేట్టు, సైద్ధాంతిక తేడాలేమో కానీ మనమధ్య ఉన్నది మిత్రభేదమే నేస్తం శత్రువైరం కానే కాదు - వర్గపోరాట నినాదాల్లో, నీవూ కులనిర్మూలనా పోరాటంలో నేనూ, నిరంతర వైరి వర్గాలవై పరవ్పర ఆరోపణాయుధాలు ప్రయోగించుకుంటూ పతాక శీర్షికల మవృతూనే ఉన్నాం దీన్ని రేపటి తరం క్షమిస్తుందంటావా?! సామ్యంలేని ప్రజాస్వామ్య దానవ యాగంలో 31

అకారణంగా బలవుతున్న “అణచబడ్డ వాళ్ళ” సాక్షిగా మనం కలిసి కట్టుగా నిలబడాల్సే ఉంది కంచిక చెర్ల కోటేసు నుండి మద్దూరు మపొళల దాకా - పదిరికుప్పంన జరిగిన హింస నుండి కారంచేడు అలీనమ్మ వరకూ - నీరుకొండ చెదిరిన గుండెల్నుండి చుండూరు. పంట కాల్వల్లో నేలిన మావవ మాంన బప్తాల వరకూ-- టంగుటూరి ఇందిర నుండి చెరిచి, చంపి గ్రానైట్‌ క్వారీల్లో కుక్కబడ్డ చీమకుర్తి చెల్లెళ్ళవరకూ వెంకటాపుర బహిష్కార పర్వాలనుండి ార్పోల్‌ *' కౌటిల్యం దాకా వేరు వేరు కుంపట్లలో మనం రక్తాశువులు రొలుష్తూనే ఉన్నాం కదా వేస్తం చలకుర్తి నట్టనడి బొడ్డున, నగ్నంగా ఊ'ేగించబడ్డ 'ముత్తమ్మి ఆక్రోశాన్ని ఎన్నికల అగ్నిగుండంలో మొండి గోడలుగా మిగిలిన ఎర్రఓబన పల్లెల్నీ “తిమ్మ సముద్రాల్ని” మనం

32

వర్గ వివేచనలో ఎలా విడమరచుకోవాలి నేస్తం 'ఆయో(వుధ్యాకాండల ప్రవచనాలు వల్లిస్తూ అన్యాయాధ్యాయాలు లిఖిస్తూ వర వ్యవస్థ జెండాకు జ్లై కొడుతున్న వీంగిరి నా కొడుకుల కోటగుమ్మాన్ని కూలగొట్ట కుండా వర్గం ' ఎలా ఏర్పడుతుంది నేస్తం - నా ప్రళ్న నీ పాటలో అంతర్భవిస్తుండొచ్చు నా దృష్ట నీ చూపుల సరంజామాలో తలదూరుస్తుండొచ్చు, కానీ నా ప్రశ్నల్ని, సూక్ష్మ దృష్టుర్ని వాదం పేరిట వధించొద్దు నేస్తం ఇక నావల్ల కాదువేస్తం లా ఈ గాయాల రనీ ఆరకముందే, తరతరాల నానెత్తుటి బాకీ తీర్చుకోవలసిందే నా శ్రమచిహ్నాలుగా మొల్చిన సుత్తీ కొడవళ్ళను వర్షంగా, కులంగా. వేరు చేసిన కుట్రను కుండబద్దలు కొట్టాల్సిందే- పదనేస్తం |! పద - వొడి కూటక నీతిని ఖతం చేద్దాం.

3

తెగిన బొటన 'ద్రేళ్ళనూ మర్రి పండ్లలా రాలిపడ్డ తలకాయల్నీ "పెనం మీంచి పాయ్యిలో పడ్డ మావాభిమానాల్నీ పునరుజ్జీ వింపజేద్దాం కులం పునాదుల్ని తొలిచే పోరాట పంథాని ఆవాహన చేద్దాం " జ క!

వుటి చేతులు అం -చ్తవి న్దూడూవరాణీ

తొలి కోడి కూత చిమ్మ చీకటిని చీల్చుకుంటూ పూరిగుడిసెను వెలిగించగానే ఆమె, సత్తుగిన్నైెల సంగీతంతో ఇంటిని మేల్కొలుపుతుంది. పిల్లలకు నాలుగు మెతుకులు పెట్టి చేతిలో పద్ది మూటతో, పడుతూ లేస్తూ పాలం వెళ్తే తిట్లతో కామందు ఆమెకు స్వాగతమిప్తాడు మోకాలి లోతు బురదలో నడుంవంచి వారు మొక్కలతో పాటు నాజూకి తనాన్ని కూడా భూమిలో నాటుతున్నపుడు గుప్పెడు కారం మెతుకుల కోసం కడుపులో. పేగులు కరాళనృత్యం చేస్తాయి చెట్టుకొమ్మ కేసిన ఉయ్యాల గుడ్డలో చంటోడు పాలకోసం గుక్క పెడుతున్నా... ఆమె మాత్రం, తలెత్తకుండా, చేనుకు ఎరువేస్తూనే ఉంటుంది.

35

ఆలనా పాలనా లేని ముద్దులకూతురు మురికి గుంటల్లో ఆదుతున్నా...? ఆ మట్టి చేతులు, ఏమీపట్టనట్టు కలుపుతీస్తూనే ఉంటాయి. ఆమె ఒంటి రంగును కూడా తాగేసి బంగారంలా మెరుస్తున్న వడ్లగింజల్ని కుప్పలుగా పోస్తున్నా పోయ్యిమీదికి లేక, ఆమె రోజూ అగచాట్లు పడాల్సిందే... రెక్కలు ముక్కలు చేసుకొని, మట్టేలో పసిడిపూలు పూయిస్తే కూలి డబ్బుల దగ్గరకూడా, ఆమెను ఆడతనం వెక్కిరిస్తుంది. రెండ్రూపాయల కూలి డబ్బుల్లో పసివాళ్ళ పొట్ట వింపుదామని గంపెడాశతో, గూట్టోవాలితే ఆమె చెమటను, సారాలా తాగటానికి, "పెనిమిటి తయారుగా ఉంటాడు. ఎండకు ఎండి, వానకు తడిసి మాపటికి, మొగుడు. పెశ్టే తన్నులు తిని ఏటా పురుడు పోసుకుని ముద్దబంతి పూవులా, కళ కళ లాడే ఆమె వళ్ళు వాడిన తోటకూర కాడలా

36

వెలవెల బోతుంది.

కన్నీటి వరవడిలో కొటుకుపోయి మ!

కాంతిని కోల్పోయిన ఆ పిచ్చిళల్లి

బతుకురాళ్ళ బాటలో

ఆకలి శిలువను మోస్తూ

పోయ్యిలో కట్టలా

పాద్దుగూకులా తగలబడుతుంది.

న

37

వాసనలేని పువ్వు -సాగవ్రుగౌరి ముందలీరొజూ బొను నేను దళితుణ్ణో దాపురికం లేక - జాతి చీదేసిన చివరి వాళ్లో ప్రపంచ చరిత్రలో వింతైన పంచముణ్ణ భరతమాత ముద్దు బిడ్డమ భారతీయులకు అన్పృుశ్యుడను చతుర్ముఖ బ్రహ్మ - చతుర్వేదాలు - చతుర్వర్జాలు నా జాతికి వాల్లే నాల్కలు నేరానికి శిక్ష త్రిముఖ బ్రహ్మ మూరెడు జుట్టుకు బారెడు సారము పంచమవేదం ధర్మానికీ వర్ణం పులిమి - కర్మం మర్మం జాతుల వీతులు ఆర్యుల రాతలు (ల్రేతాయుగాన.. వేదాలు వల్లించి ప్రతిభను వెదజల్లి బాపన భాష్యముతో ఆజానుబాహుడు ఆరణ్యరాముని కర్కశ సురకత్తికి వాలుక నిచ్చిన మహితాత్మ శంభూకుడు మాపీతానమహుడు సమానత్వం సహించని ఆ(గ్రష్టానం 38

"ఏకంగా యాచకవృత్తిని చేపట్టగా బొటన (వేలును దొనం చేసన ఏకలవ్యుడు మా పెద్దనాన్న ఎవడికీ _తెలును వీడే తండ్రి, అని అమ్మకు పుట్టిన కమ్మని బిడ్డ దాన వీరశూర కర్షుల్లో హీనజాతి పుతుడంటు - విద్యాభ్యాస అనర్హుడంటు నిరంకుశ న్న్థయ మిచ్చిన భూసురులకు సువర్థ్ధదంతం సగర్వంగా సమర్పించిన రాధేయుడు మా మేనమామ రాకెట్‌ యుగమిది బహుజాకెట్‌ యుగం బైబిల్‌. ఖురాన్‌ భగవద్గీత సాక్షిగా ఆధునిక చరిత్రకే ఆలంకారికంగా ఆ(గ్రకుల అహంకారానికి ఆహుతి అయ్యి అంతకంతకు అధికమిస్తున్న కారంచేడు. నీరుకొండ బడాయిగడ్డ చుండూరు అమర మ్థూపాలు నా అన్నలవి కులాలు, మనుచాలు, కలాలు చేరి గోల్తు మెడల్లు గంపలకెత్తి నవ్వే చీపురు, ఏడ్చే చెప్పుకు ఎంగిలి మెతుకులు విసీరేని ఇదిగో సమానత్వం సమతౌల్యం మా సిద్ధాంతమంటూ

39

అభాగ్య బీవుల అనాథ గాథల సమాధుల పై భూలోక స్వర్గ విశ్వవిద్యాలయ కక్రతువుకు నిరుద్యోగ పాతాళం నుండి తేబడ్డ బలిపశువులు వామ్మిత్రులు వాణీ రాణీ జలజ, జమున, పద్మ ఎవరికి వారు “అర్ధము లేని వ్యర్థ బీవులు కనుకనే ! కోట్ల నోట్లు కోర్టుల కెక్కి నిర్భయంగా నిర్ణోషులవుతున్నారు తరతరాల వాజాతుల బాధల గొథలు వెప్పుకపోతీ ! మెచ్చవి వాడు నచ్చని వాడు దళితకవిత్వం దాప్పురించింది. అరిష్టమంటు అరెస్టు వారెంటు గదేందిరాబాయ్‌ |! అట్లాగంటావంకే విశాల దృక్పథం లోవించిందంటాడు యిస్మాయిల్‌ ఏ.సి. స్మైల్‌ మాకెక్కడిది. శాశ్వత గృహ విర్మాణం ఆమడ. దూరం మూడో రోజున పిండాకూడు గూడు కోసం గువ్వలు - గూడులేని గువ్వలు అనంత _ జగత్తులో రవ్వంత ప్టానం లేవి ధవవంతులు దోచేసిన సజీవ సమాధులం = దళితులం

9 థ 9

త్ర

తెగేసి చెప్పున్నాం -కొకొని నుధొకల్‌-

గిక్షకుల పాలనా విధానాన్ని

రక్షిస్తూ,

కక్షలతో పదవీ వ్యామోహాలతో

ప్రజల్ని భక్షిస్తూ,

రాత్రికి బెదురుతూ, కుదరక

భిక్సాందేహని యాచిస్తూ

రేవీకటితో తచ్చాడుతున్న. వేళ

మేము రాజ్యాంగం రాసిచ్చి

రాజ్యపాలన చెయ్యమన్నాంకదా !

మరి...

మా దేశభక్తికి

మాప్రతిభాశక్తికి

చెప్పుల దండ వేయపల్సిందే!

ఎందుకంటే, మీరు

ముక్కుమూసుకొని జపంచేసే

మూర్చులు ము(శునీశ్చ్వరులు కదా

పుటలలోని అక్షరాలు సైతం

అంటరాని వాసన కొడ్డాయి మీకు

పొద్దు పొడిచి పొద్దు కుంకే దాకా

హద్దులేని ఇంటి పనంత ఎద్దులాగా చేస్తాము కదా ! క్ష

మరి, ఖా'కైతేం, ఖద్ద రైతేనేం ఏడుగుదైతేం ఏడువందలైబే నేం మాబతుకు స్పర్శ కోల్చేయేవరకు మానభంగం చేయవల్సిందే! ఎందుకంళ్రే, మీరు తల్లిక్కి చెల్లికి తేడా తేలియని తలిపిరి తంత్రీగాళ్ళు కదా |! పితృస్వామ్యపు ప్యుతులుకదా (| వేర్చినా చేర్చక పోయినా పాదాలకు నమస్కరించి " గురుభక్తిని చాటుకునే ఏకలవ్యులం. మా పద్యానికి పదును పెట్టే కదనరంగావికి దూకిస్తున్నోళ్ళం కదా ! మరి... గురుదక్షి ణగొ | మాచిక్కదనాన్ని ముక్కలు చేయవల్సిందే ఎందుకంటే, మీరు తండ్రులకు కాకుండా ద్రోణాచర్యులకే పుట్టారు కదా |! తల్లిలేక తల్లడిల్లే వేళ అవమానంతో ఆలోచించే వేళ 42

మా అన్న మాతో ఉండి ధైర్యం చెప్పి సమసమాజం చూపిస్తానన్నాడు మేము 'అన్న' నూట మీదనడిచే “అమ్మ బిడ్డలం కదా |! మరి... మా అన్నకు నూకు మధ్య అవగాహనలో అగాధం సృష్టించాల్సిందే! ఎందుకంకే, మీరు ఆడవి కెళ్ళకుండా, అవస్థలు పడకుండా ఓంకారం మరువని ఒరిజినల్‌ వక్తలు కదా! కానీ, చూడండ రేయ్‌ మానిగ్రహానికి ఆగ్రహం తెప్పిస్తున్నారు మా మంచితనానికి మంటపెట్టి, కాకలు సృష్టిస్తున్నారు అందుకే, ఒక్కొక్కడి డొక్కదీల్చి తోళ్ళు తొట్టెలో నాన పెట్టి 'ఆరే' కు 'వార్‌' నేర్చి గూటాన్ని రాటుతేల్చి పనికత్తికి పదును పెట్టి కిరుచెప్పులు కుట్టి తీ

మా ముత్తాత రాటుతేలిన పాదాలకర్పిస్తాం! ఓరేయ్‌... ఛీ... నీ సాంప్రదాయాన్నంతా మా చిన్న గోరుతో గుణించి విసరి పారేస్తాం! పది వీధులనుండి. విసరి వేయిబడ్డ వీర్యపు చుక్కలకు పుట్టిన ఆర్యుడా |! థూ... వీ బతుకుని కొలుపుల నత్తిని వరికినట్లు గండ్ర గొడ్డలితో నరుకుతాం ! ఏ9 న!

మనువుగాడు చావలేదు -ఎబ్‌.. రవికుమూల్‌ అయోధ్య కాష్టాన్ని రగిల్చినవాడే, బొంబాయి వైఎనాన్టీలని ఊచకోత కోసినవాడే, వర్థ వ్యవస్థా చట్రం మీద అధివసించిన అహంకార పూరితుడే ప్రపంచమేధావుల మెళ్లల్లో, చెప్పుల దండలు వెయ్యగలడూ, శిధిల చరితకు జెండాలు గుచ్చగలడు కమించండీ - వాడు అమ్మకు పుట్టి నవాడై ఉండడు శునకాల సంపర్కంలో ఉద్భవిల్లి రుద్రాక్ష ధారణోషద్రవాల మాటున దారుణ మనస్వీట్టైన దుండగీదు వాడీ చరిత్ర - చెట్టు చాటున నక్కి న! వాలిని వధించిన చరిత్ర పామ్రాజ్య కాంక్షతో, బలిని భూమిలో తొక్కిన చరిత్ర ఏకలవ్యుడి (వేలిని, కుట్రపూరితంగా కోరిన చరిత్ర వొడి కుటిలపూరిత చరిత్రమీద, పీడితులు అశుద్ద్ధాన్ని ఒలకబోస్తున్నారని, వొడి, క్రౌర్య నాగరికతా చిత్రం మీద కీస్‌

తాడితులు, తుపుక్కున ఉమ్మేస్తున్నారని (గ్రహించాక, హైందత్వాన్ని మొహం మీద గవర్నమెంటు ఎద్దల్లే ముద్రించుకొని రాజ్యాంగ రచనాకర్త అంబేద్కర్‌ మెళ్లో చెప్పుల దండలు వేసి వాడి శిధిల మనఃస్థితిని వికృతంగా ప్రకటించుకుంటాదు, వైనాన్రిలి మీదా, మాల మాదిగల మీదా, కుమ్మరి కమ్మర్ల మీదా, మంగలి, చాకళ్ల మీదా, ఆర్థిక బలహీనుల మీదా, చాటుమాటుగా, వేర్వేరు దారుల్లో దాడులు చేయిస్తాడు. వాడు - ఆధునిక మనువుకి అన్పష్టతారూపం. వాడు, నిలువెత్తు కుట్రకి సుస్పష్టతా రూపం కుల కొట్లాటలు పెట్టి మళకుంపట్లు రగిల్చి శిలావిగ్రహీల్ని అవమానపర్చి

తం

వాడి చితిని వాడే సిద్దం చేసుకుంటున్నాడు వొడి సమాధిక్కీ వాడే, ఇటుకలు "పేర్చుకుంటున్నాడు ఇక, మిగిలింది పీడిత తాడితులంతా, కష్టాల చరిత కలుగుల్లోంచి విముక్తి వెలుగు పులుగులవ్వటమే

స

గ

దళితధ్వని -వాగవ్పుగారి మందలీరౌదా

నలుగు శతాబ్దాల నా నగరం నన్ను గుర్తించలేదు. - నిజం చెబుతున్నా పురాణ పారాయణ "రంభి వా పంచ చేరితే పతిత అవుతుందని విలకజుట్టు ఎగిరెగిరి పడితే నాలుకతో ముడికట్టే, రక్తంతో శుద్ధి చేసి రామరాజ్యానికి పునాది రాయినయ్యాను, అయినా

నాలుగు శతాబ్దాల వా నగరం

నన్ను గుర్తించలేదు - నిజం చెబుతున్నా పరుగుల ప్రపంచంలో అడుగులు వేర్చుకుంటున్నవాళ్లో నేర్పుతో, ఓర్పుతో, *ార్రాా. అనదగిన అస్త్రవిద్యా వై ద్యుళ్లో . గురుదేవుడు పరుగున వచ్చి, పాదాలపై వాలి 'భికాందేపొ' అంటే భవిష్యత్తును బంధించి నా బొటన (వ్రేలితో మహాభారతానికి నొంది వాక్యం రాశాను, అయినొ

నాలుగు శతాబ్దాల నా నగరం

నన్ను గుర్తించలేదు - నిజం చెబుతున్నా పూచే పువ్వు గంధం నేను వీచేగాలి కదరిక నేను

తి

నడిచే చరిత్ర రచయిత నేను వేను ఆలోచించేటప్పుడు అడుగు తీసి ముందడుగు. వేసేప్పుడు ఆగిపోతాను, అప్పుడే ప్రపంచం ఒక్కసారిగా కథివరపడుతుంది, అయినా

నాల్బుగు శతాబ్దాల నా నగరం

నన్ను గుర్తించలేదు,” నిజం చెబుతున్నా- మురికి నీటితో ముస్తాబైన 'బుద్ధన్న . ట్యాంక్‌బండ్‌పై బోధివృక్షం కనిపించనందుకు అలక చెంది ముఖ కవళికలు మాడ్చుకుంటున్నాడు నాన్నను ఎరుగని కూనల బస్సు - గర్భప్టాండు వదిలి అతుకుల బతుకు - రోడ్డుపైకి ఎక్కుతుంది మరచిన లెక్కల బుక్కు తెరచి “ఎనభై మూడవి ఎక్కం పౌరులకు పరిచయం. చేస్తున్నా, అయినా /|

నాలుగు శతాబ్దాల నా నగరం

నన్ను. గుర్తించలేదు - నిజం చెబుతున్నా చరిత్రలేని బతుకు - పునాది లేని భవనం పునర్నిర్మాణ ప్రయాణాన - హు స్పేన్‌పాగర్‌ సముద్రం మీద శవవై నేను ప్రశ్నిస్తుంకే సమాధానం చెప్పలేని - చార్మినార్‌ చేతులు పైకెత్తేసింది. “నాలుగు. చేతుల్ని నేను విశిష్టంగా పరిశోధిస్తుంకే చేతిలో పక్షి గాలిలో కెగిరింది శాంతిని నిల్చేనేత దూతను వదిలి సమరానికి సిద్ధం కమ్మన్నాదు- "ెంటర్‌పాయింట్‌ ఆచిద్పట

తరి

గోల్కొండ ఎక్కి దిక్కులు చూళాను, “భాగ్యా' నికేమండి, మంచి గంధం, పంచ రంగుల ఫోక్సింగ్‌తో వీటపీటలాడుతోంది-- ఫిలింనగర్‌, ఇందులో వా ప్టాన మెక్కడ్రా' అని అరుస్తున్నాను - అయినా నాలుగు శతాబ్దాల నా నగరం నన్ను గుర్తించలేదు, నిజం చెబుతున్నా- “కింగ్‌ వే, అందంగా రామ్‌కోటి రాస్తూనే ఉంది కొప్పు విప్పుకొని పోచన్ము, చిక్కుముడి తీసుకుంటుంది. సచివాలయం" ముందు - విధానసభ సాక్షిగా ఎవస్థ్ర పడుతు - “అమ్మ?” అందర్నీ సుఖపెడుతుంది వెలుగుళల్లి ఒడిలో "స్వేద తీర్చుకుందామం కే పెద్దోడొచ్చి పని చెప్పాడు - నా చూపుడు. వేలుకు గుచ్చుకున్న 'ఆరి చూపెడుతున్నా, అయినా నాలుగు శతాబ్దాల వా నగరం నన్ను గుర్తించలేదు, నిజం చెబుతున్నా - ఓదార్చే ఓపికలేని పెద్దమనుషులు గడచిన చరిత గూర్చి మమ్ము అడగకురా చేతనైతే వెదుక్కొమ్మవి శ్మశానానికీడ్చుకొచ్చారు నేనూరుకుంటే గదా! "పైకెక్కి పెదవిప్పాను - అయినా నాలుగు శతాబ్దాల నా నగరం నన్ను గుర్తించలేదు = విజం చెబుతున్నా ” నా. సా ఖ 99 క్‌ స న ఇ ఉ) | హ్‌. వ. క్‌0 . వ. | వా శ

దళితదళం -చుక్కా నాగభూవణం దళీత దళం జ్యోతి వెలుగందుకుంది దాడులను తిప్పికొట్టటానికి ను! దళిత దండు సమరశంఖారావం పూరించింది విషపూరిత బ్రాహ్మణ వాదంపై 'ఎ.కె.56' ఎక్కు పెట్టి కదన రంగాన కవాతు చేస్తుంది కళ్లున్నా చూడనివ్వని చెవులున్నా విననివ్వని అహంకారపు అగ్రజాతిని అదుపుచేయటానిక్సి దళిత దండు దాడులు ప్రారంభిస్తుంది ఛాదస్తపు వేదపురాణాలను శాపగ్రస్త ఇతిహాసాలను మూటగట్టండి సమీపించింది సమరం పాత పంచమ శిథిలాల్లోంచి పుట్టిన కొత్తను నేను ఇప్పుడు నా దృష్టంతా... నా జాతి చరిత్రను. తిరగ రాయాలవే? తా చంనపు అద్దు తగిలారో... న మూ క బో దడ పుట్లించె దండు అలా డె జట్‌ 0, 1 (40౫8, భం 51 జ వబ ల శ నీ శ స అలో సం ఖు చతల పై వా.

పీకలు తప్పిస్తుంది. దళం గురించి దానిశక్తి గురించి వీకు బాగా తెలుసు (కదా? ఎందుకంపే...? దానిశక్తి మీదనే ఆధారపడి ఎదిగిన వాడివి కదా!? వినిపించటం లేదా! దళిత సైన్య బూట్ల శబ్దపు సవాల్‌ నేడు. విశ్వమంత విస్తరించి శాసిస్తుంది చెవులు మూసుకొన్న వినిపించక మానదు. ఎందుకంళకు... సుబ్బన్న దళం సుబ్రమణ్యం వీధిలోనే కవాతు. చేస్తుంది చెరినిన “హద్దు' చెదిరిన చెల్లి 'శీంం తుడిపిన నుదుటి బొట్టు "సైన్యంతో చేతులు కలిపాయి అంతిమ విజయం కోనం తస్మాత్‌ జాగ్రత్త! అడ్రస్‌... బహుజన *“పంచముడు (దళిత కమాండర్‌)

'వాలి" (గ్రామం

“ముంత మండలం

“ఏకలవ్య” బిల్లా

“అంబేడ),ర్‌ ప్రదేశ్‌

వనకోదీ = (ఎ. కె.56'

వ ము ద3 2ళర

అంకితం నమనమాొది స్టావన్నాకై అనువ్రులు బానీన దళిత వీడులకు.....

మండే మాదిగ డవ్పులా / ఉదయిన్తోన్లు నూరీడు పై వ్యిర్కా చిటికెన వుల్లా తీనుకొని / తొలకరి పొటకు దరువేస్తున్చాను. చెవులు పారేనుకొని / నెత్తుటి మడుగును దాటులోన్టు కాలానికీ కత్తి, ఆరె తీనుకొని / కన్లీళ్లతో చెవులు కుడుతున్హాను. ఎద్దు కొమ్ముల్ల్తో మిగ్‌పావను / మునివ్హోతో ముద్దాడుతున్నాను. ల వందురాల కట చర్మితను / లందెల్లో ఐంధిన్తునాను. వరికీళ్ళు తిని / మండే 4 మాదిగ దవ్చులా ఉదయిస్తోన్లు నూరీడు పై చ్మిర్కా చిటోకెన వుల్లా తీనుకొని / ? చినుకుల్లో చిందేన్తున్హాను. . -శివవాగల్‌ నొమాదీక చైతన్ఫామే తమ చిడునామాగా ఇటీవలి కాలంలో స్రైదరాబాట్‌ ? కేర్చదీయ ఎిత్తవిద్వాలయం ఎద్వార్ధులు వార్తలకెక్కుతున్హారు. శ్రీల్నవె బరుగుతున్లు. అత్యాచారాలను ఖందిన్తూ ఉద్దుమిన్తున్హారు. ఇవ్చుడో “గుండెదవు" వవ్వుల్చును | వ్రువ్దు భుండెలవై డ్రైనమెట్లుగా.. వేల్చుతున్సారు. నంచు తనల తోనర | నాపొత్తాయుధాన్తు (చయోగిన్తున్ల ర రచయిలోలకు లాల్నలామ్‌. . లభ్రాయుధాల్లి ( లే -డా/ఎస్తీ | ఆరనం ఎద్వాజీకారణ్టాంలో దొవానలం.. చెలరేగింది. “కులవివ్హోక్షవనం”లో నప్పుఖానోప్పులం రగిలింది. మేధోవ్వాది నివారణౌషదం (వ్రతిభ్‌ నుండీ (వభవించింది. | వ్దు్ధు దూనం మారనవుడు కడుడు కట్రోన నౌంచుక ఆనమానలో (గ్రామంలో | అయినా. విశ్తవిద్వాలయంలోనైనా నమతుల్పామే. . వులిచంద్‌న. లేదినెత్తుడు కారంచేడు. పొలాల్లో అయినా. విశ్రవిద్వాలయం ఎదలోైనా నమంగానే (నవిన్తుంది.. విద్వాలయాల్లో కూడా కనివీంచే “వెలివాదోలో వెలిలో ఉను | లొలిని తొలిలో ఉన్లు చర్మితను ఎర్యితలో జను దేశీయతను, ఆళ్ళ గౌరవాన్లు నలవరించిన నల్లోజి కేకే ఈ నంవుట (గుండెదవ్చున) అందో ఖండాంతరాళ | న్ల్లబాతులను. వక్తుం చేస్తుంది. అది విద్యార్థిలో ఉన్హు బానినల్టార్లై వటాగ" చేత్‌ గుడుత్చంలోని బ్రావ్హాణల్సానికీ వ్రత్రాచ్హాయంగా కర్భిత్వాన్లు వత్తు" న్లూనం్యదాల జుండులో నుండీ అందుకుంటుంది. _ -కత్తి పద్మారావు, కవిరద *_ _ ('ప్రధావకాాదర్శి, ఆంధప్రదేశ్‌ దళిత మహానేల 18-061% : | శి