Telugu Gnapakala Varada noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Gnapakala-Varada
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/janaaapakaaala-varada
Date: 2026-08-04 10:10
Chunks: 28
Book Overview
Book: Gnapakala-Varada
Source: https://sundarayya.org/janaaapakaaala-varada
Total OCR chunks analysed: 28
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ఉంది
- కూడా
- ఉన్న
- గుట్ట
- ఉండేది
- జియస్
- వరదాచారి
- ఎత్తు
- పెద్ద
- జ్ఞాపకాల
- ఇక్కడ
- సామాన్య
- తంతెలు
- అంటే
- నీళ్లు
- స్వంత
- ఆత్మకథ
- చాలా
- నుంచి
- కనుక
- నేను
- నవనాథపురం
- ఆర్మూరు
- అనేవారు
- అడుగుల
- మధ్యలో
- ఉన్నాయి
- ఉంటుంది
- ఊళ్లో
- స్తంభం
Per-Chunk Details
Chunk 1 — Gnapakala-Varada_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8020
OCR Issues:
- ASCII junk on lines: [18, 22, 27, 39, 40]...
Key Terms:
- ఉంది
- కూడా
- ఉన్న
- గుట్ట
- ఉండేది
- జియస్
- వరదాచారి
- ఎత్తు
- పెద్ద
- జ్ఞాపకాల
- ఇక్కడ
- సామాన్య
- తంతెలు
- అంటే
- నీళ్లు
- స్వంత
- ఆత్మకథ
- చాలా
- నుంచి
- కనుక
- నేను
- నవనాథపురం
- ఆర్మూరు
- అనేవారు
- అడుగుల
- మధ్యలో
- ఉన్నాయి
- ఉంటుంది
- ఊళ్లో
- స్తంభం
Extractive Summary:
స ల | “ త రను (11, 1:1 వరదాచారి సంపాదకులు: డా॥ డి.చంద్రశేఖర రెడ్డి ముద్రణ : మార్చి, 2017 ర త్ర వెల: రూ.150/- ౦ క నాని రం వీల్లు ధో 159%: 978-93-86327-80-2 లా న స ము! “టో ప్రింటర్స్ : రైతునేస్తం ప్రెస్, హైదరాబాదు - ఫొ / జో స ళ్ భో ౯ ప్రచురణ బ్రాంచ్ ఆఫీస్ నీమెస్త్సో బుక్స్ ఫ్రై, ల.
Chunk 2 — Gnapakala-Varada_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18914
OCR Issues:
- ASCII junk on lines: [218, 239, 289]
Key Terms:
- నాయన
- ఉండేది
- కూడా
- అంటే
- ఉంది
- కాని
- ఊళ్లో
- మూడు
- రెండు
- పెద్ద
- వరదాచారి
- నుంచి
- తర్వాత
- ఉన్న
- కాదు
- గోవర్ధన
- అలాగే
- నరసింహాచారి
- చెరువు
- వారు
- రూపాయి
- నేను
- ఉండేవి
- నిజామాబాద్
- ముందు
- కొత్త
- ఉన్నది
- నీరు
- జ్ఞాపకాల
- చాలా
Extractive Summary:
ఈ ప్రాంతంలో ఆయనకు పెద్ద శిష్యగణం ఉండేది. ఈ తనియలో లాగానే మన పూర్వికులెవరో, మన వంశం ఏ బుషిగణం నుంచి వచ్చిందో వారసులకు తెల్పడానికి పెద్దలు జాగ్రత్తలను ఏర్పరచారు. లీ స న మ వ.
Chunk 3 — Gnapakala-Varada_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19896
OCR Issues:
- ASCII junk on lines: [50, 115, 198]
Key Terms:
- ఉండేది
- కూడా
- అంటే
- నిజాం
- కాదు
- తర్వాత
- చేశారు
- తెలుగు
- తరగతి
- ఉండేవి
- కాని
- ఉన్న
- అంకాపురం
- రెండు
- నుంచి
- ఎక్కువ
- నాకు
- విద్యార్థులకు
- వరకు
- దాని
- జ్ఞాపకాల
- యస్
- ప్రభుత్వం
- వారు
- లేదు
- వచ్చింది
- గనుక
- ముస్లిం
- మాకు
- సాహెబ్
Extractive Summary:
ఆ పశువుల కోసమే ఇంట్లో ఈ కొట్టం ఏర్పాటుచేశారు. ఆయన మారుతీ భజనమండలి పేరిట ఒక భజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ మండలిని ఆయన పట్టుదలతో పెంచి పోషించారు.
Chunk 4 — Gnapakala-Varada_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19290
OCR Issues:
- ASCII junk on lines: [248]
Key Terms:
- కూడా
- తర్వాత
- అంటే
- ఉండేది
- నేను
- కాదు
- కాని
- నాయన
- ఇంట్లో
- చేసేవారు
- రెండు
- కొన్ని
- ఉండేవి
- మూడు
- వంచన
- ఉన్న
- మంత్రం
- చాలా
- జ్ఞాపకాల
- వరదాచారి
- రోజూ
- హారతి
- కొబ్బరి
- దీనికి
- రంగులు
- అంటూ
- నాకు
- ఏదైనా
- మేము
- వచ్చేది
Extractive Summary:
వేషధారణతో, అసామాన్య ముఖవర్చస్సు గలిగి, దుర్మార్గపు పొడ ఏ మాత్రం కనబడని ఒక సాధువు, “డబ్బుకోసం సాటి మనిషికి విషప్రయోగం చేసేటంతటి నీచానికి దిగజారుతాడా?” అని ఊరంతా ఆశ్చర్యపోయారు. ఆ అధికారాలు వాడుకొని జనాన్ని పీడించి, వారు ఆర్జించినధనంతో రాజ్యానికి ఉండవలసిన హంగులన్నీ జ్ఞాపకాల వరద తిర ఈ వంచన అనే మాటలో చ ను చంద్రుడులో చలాగా కాక చంకలో చ లాగా జ్ఞాపకాల వరద 37
Chunk 5 — Gnapakala-Varada_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19203
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కూడా
- నాయన
- చాలా
- అంటే
- ఊళ్లో
- కాదు
- నేను
- గురించి
- ఉంది
- ఉన్న
- శ్లోకం
- అలాగే
- రోజులలో
- జ్ఞాపకాల
- అనేది
- వరదాచారి
- మొదటి
- కాని
- లింబగిరి
- గంగాధర్
- దుకాణం
- మింయా
- అబ్బాయి
- అమ్మాయి
- రెండు
- చెప్పారు
- లేకుండా
- లేదు
- ముంగిస
- వస్తుంది
Extractive Summary:
దీనికి మాకు నేర్పిన సులభమైన శ్లోకం లాంటిది చూడండి, దేమరా మదమందేదే రారామ మదేరాదెరా ఇలా సాగుతుంది, వేళ్లమీద నక్షత్రాన్ని లెక్కపెట్టుకొని దేమరా అని చదువుకుంటూపోతే అక్కడ దే మ రాలలో ఏ అక్షరం వస్తే ఆ గణం అని గుర్తిస్తాం. ఆ కీర్తిని నిలబెడుతున్నవారు ఈ నాటికీ ఉండటం తెలుగుజాతి అదృష్టం! ఆ రోజులలో ఆర్నూరులో ఉన్న ఓ గాంధేయవాది గురించి కూడా ఇక్కడ చెప్పాలి.
Chunk 6 — Gnapakala-Varada_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18892
OCR Issues:
- ASCII junk on lines: [51, 150, 163, 273, 309]
Key Terms:
- తర్వాత
- కూడా
- పెళ్లి
- లేదు
- నేను
- ఉండేది
- నాకు
- ధర్మపురి
- పరిచయం
- ఉన్న
- కొడుకు
- పెళ్లికి
- ముందు
- నాయన
- పెద్ద
- గురించి
- రోజులలో
- కాని
- ఆయనకు
- జ్ఞాపకాల
- రుద్రాభిషేకం
- సాధువు
- యస్
- వరదాచారి
- ఉండేవారు
- వధువు
- చెప్పారు
- రోజులు
- రెండు
- ఆర్మూరు
Extractive Summary:
ఒక మంచిరోజు చూసి ఆ నాటినుంచి రమ్మని చెప్పారు. ఆయన బండెడ్లకు ఓ ప్రత్యేకత ఉండేది. మా తాతగారు గతించినప్పుడు, నాయన వేములవాడ వెళ్లి తనకు వాటా అక్కరలేదని తన తమ్ముడు శ్రీనివాసొచారికి , కీర్తిశేషులైన తన అన్న నరసింహావారి కొడుకులకూ ఆ సొమ్ము చెల్లించాలని పత్రం వ్రాసి ఇచ్చివచ్చారు.
Chunk 7 — Gnapakala-Varada_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19839
OCR Issues:
- ASCII junk on lines: [98, 232, 261]
Key Terms:
- కూడా
- రోజు
- కాని
- ఉండేది
- పెళ్లి
- తర్వాత
- నేను
- రోజులలో
- అంటే
- ఆలయం
- ఉంది
- వారి
- ఉన్నాయి
- దీపావళి
- వరకు
- చాలా
- కన్యాదాత
- తరగతి
- ధర్మపురి
- ఉన్న
- వరదాచారి
- నాకు
- జ్ఞాపకాల
- వారు
- యస్
- మళ్లీ
- ముందు
- వేంకటేశ్వరస్వామి
- చేసి
- లేదు
Extractive Summary:
వ్యాపారస్తులు ఆ రోజు వచ్చిన అతిథులందరికీ మిఠాయిలు పంచడంతో పాటు, ఎందుకో పేకాట ఆడటం కూడా ఒక లాంఛనంగా పాటించేవారు. ఆ రోజులలో మా ప్రాంతంలో ఈ వ్యాధి చాలావ్యాప్తిలో ఉండేది. నిర్మల్‌లో ఆ రోజులలో ఒక నానుడి 68 జి.యస్.
Chunk 8 — Gnapakala-Varada_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20128
OCR Issues:
- ASCII junk on lines: [178, 320]
Key Terms:
- నేను
- ఉన్న
- లేదు
- కాని
- కాదు
- హైదరాబాద్
- కూడా
- ఉండేది
- అప్పుడు
- రోజులలో
- నిజాం
- మేము
- గురించి
- విద్యార్థులు
- గనుక
- తరగతి
- మార్కులు
- ఉంది
- ఉండేవి
- స్కూలుకు
- తరగతిలో
- కొందరు
- ఫస్టు
- సుభాష్
- నాకు
- గుండీలు
- నిర్మల్‌లో
- రజాకార్ల
- జ్ఞాపకాల
- ముందుకు
Extractive Summary:
ముస్లింలలో ఆ నాదు, ఈ నాడు కూడా సంఘబలం ఎక్కువ. మా అన్నయ్య కొన్నాళ్లు ఆయన విద్యార్ధి గనుక ఒకసారి కలిసి మాట్లాడినప్పుడు ఈ మధ్యకాలంలో నాలాటి ఇంగ్లీషు వ్రాసే విద్యార్థిని చూడలేదనిచెప్పి మెచ్చుకున్నారట. ఈ రోజులలో లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్‌ల లాగా అతిగా రుద్దడం ఆ రోజులలో లేదు.
Chunk 9 — Gnapakala-Varada_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19427
OCR Issues:
- ASCII junk on lines: [236, 253, 283]
Key Terms:
- కూడా
- నేను
- కాని
- ఉన్న
- పెద్ద
- తర్వాత
- రోజులలో
- కాదు
- వరదాచారి
- పేరు
- లేదు
- నుంచి
- అలాగే
- ఉర్దూ
- తెలుగు
- నాకు
- అమ్మాయి
- వరకు
- వెళ్లి
- సిటీ
- కాలేజీలో
- విషయం
- ఊళ్లో
- గురించి
- ఇంగ్లీషు
- ఉండేవారు
- జ్ఞాపకాల
- తెలియదు
- వచ్చి
- ఇద్దరు
Extractive Summary:
అదీగాక పదహారు పద్ధెనిమిదేళ్ల వయసున్న పెళ్లికాని పిల్లలెవరూ ఈ ప్రాంతంలో ఆ రోజులలోఉండేవారు కాదు. ఆ రోజులలో ముఖ్యమంత్రికీ, ఆయన భార్యకు కూడా ప్రభుత్వ కారు ఒక్కటే దిక్కు ఇవాళ్డి మందత్రుల వైభోగంతో పోల్చలేని పరిస్థితి. ఆ రోజు ఆయన తెచ్చిన భూసంస్కరణలు దేశంలోకెల్లా ప్రగతిశీలమైనవని కొనియాదబడ్డాయి.
Chunk 10 — Gnapakala-Varada_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19295
OCR Issues:
- ASCII junk on lines: [110, 145]
Key Terms:
- నేను
- కూడా
- నుంచి
- కాని
- మెస్
- ఉన్న
- పరీక్ష
- తర్వాత
- కాదు
- విద్యార్థులు
- ఆర్ట్స్
- రోజులలో
- చాలా
- ఏర్పాటు
- ఉంది
- ఇంటర్
- లేదు
- ఉండే
- అంటే
- ఉన్నారు
- అప్పుడు
- హైదరాబాద్‌లో
- జ్ఞాపకాల
- డిగ్రీ
- కలిసి
- పరీక్షలు
- వరదాచారి
- దగ్గర
- అలవాటు
- గనుక
Extractive Summary:
గుర్రం వయసు, దాని బరువు, నడిపే సైసు బరువు, అన్ని గుర్రాలకు సమానావకాశాలు ఉండేటట్టు వాని మీదవేసే అదనపుబరువు, గత రికార్డులు ఏవో లెక్కలు పరీక్షకు సిద్ధమైనట్టు వేస్తుందేవాడు. పద్మశాలి హాస్టలు చూశాక ఇలాటి వారందరం కలిసి ఒక మెస్ ఏర్పాటు చేసుకొని, చదువుకోవచ్చునన్న ఆలోచన కలిగింది. ఈ భవనానికి శ్రీ కండ్లకుంట యాదగిరాచార్యులు దాదాపు జ్ఞాపకాల వరద 983
Chunk 11 — Gnapakala-Varada_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18089
OCR Issues:
- ASCII junk on lines: [61, 85, 250, 260, 305]
Key Terms:
- జర్నలిజం
- కూడా
- నేను
- అంటే
- వచ్చింది
- నాకు
- చాలా
- ఆర్ట్స్
- కాని
- అప్పుడు
- చూశాము
- ఇంగ్లీషు
- ఉండేది
- వరదాచారి
- అడిగారు
- పేరు
- డిగ్రీ
- రోజులలో
- కోర్సు
- జ్ఞాపకాల
- కాలేజీలో
- గొప్ప
- తెలుగు
- పత్రిక
- వ్యాసం
- పేరుతో
- దాని
- ఉన్న
- శాంతికుమార్
- తర్వాత
Extractive Summary:
ఆ హాల్ట్ ఒక ఆర్ట్స్ కాలేజీకి వెళ్లేవారికే కాదు, మూడు సైన్స్ కాలేజీలకు, చాలా హాస్టళ్లకు, ప్రధాన (గ్రంథాలయానికి వెళ్లేవారికి కూడా అందుబాటులో ఉంటుంది. పొట్టిగా పిట్టంత ఉన్న ఆ మనిషిని చూచి ఈ మనిషిదా ఆ గొంతు అని ఆశ్చర్యపోవడం మా వంతైంది. సచివాలయంలో ఆయన కార్యాలయానికివెళ్లి ఆ కోర్కె తీర్చుకున్నాము.
Chunk 12 — Gnapakala-Varada_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20442
OCR Issues:
- ASCII junk on lines: [167]
Key Terms:
- నేను
- కూడా
- హిందూ
- పత్రిక
- వెళ్లి
- నాకు
- అన్నాడు
- వచ్చి
- అన్నారు
- వార్త
- అడిగారు
- మొదటి
- గురించి
- చీఫ్
- కలిసి
- తర్వాత
- ఉన్న
- పరిచయం
- కాని
- వరదాచారి
- నన్ను
- ఆఫీసుకు
- సబ్
- అన్నాను
- రెండు
- కొంత
- వచ్చింది
- జ్ఞాపకాల
- గనుక
- పత్రికలో
Extractive Summary:
మా ఈ చిన్ని ప్రయత్నము అందులకు కొంతైనా సహాయపడితే సంతోషిస్తాము.” 'భగవద్రామానుజ చరిత్ర), “శ్రీరామానుజ మతతత్త్వము, 'విజ్ఞాన వికాసమునకు మొదటి సాధనము ఉపనయనము ఆ నాటి కొన్ని వ్యాసశీర్షికలు. ఏ ఉద్యోగంలో చేరినా ఆ పని చేయవచ్చు. ఆ రోజులలో సంపాదకీయం ఉండే పేజీకిఎదురుగా ఉండే పేజీ ఈ నాటి జ్ఞాపకాల వరద 111
Chunk 13 — Gnapakala-Varada_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19816
OCR Issues:
- ASCII junk on lines: [241]
Key Terms:
- నేను
- కూడా
- గురించి
- అన్నారు
- నాకు
- వెళ్లి
- ఉన్న
- వార్తలు
- కోర్సు
- ఫోను
- వెళ్లాను
- పరిచయం
- చాలా
- కలిసి
- జర్నలిజం
- వచ్చింది
- ఇచ్చారు
- యస్
- పత్రిక
- ఇంగ్లీషు
- కాని
- అంటే
- వచ్చిన
- విషయం
- అప్పుడు
- వచ్చి
- తెలుగు
- చేశాను
- రమ్మన్నారు
- గదిలోకి
Extractive Summary:
ఓ పథకం అమలు పరచమనో, ఈ ప్రాజెక్టు కట్టమనో, ఫలానా సంస్మరణ తీసుకురమ్మనో ప్రభుత్వానికి సూచిస్తూ సంపాదకీయాలు వ్రాసే సంప్రదాయం అది. దానిలో ఆ నాడు ఈ విషయాలు వ్రాసుకున్నాను. ఆయన మాటలను జ్ఞాపకాల వరద 127
Chunk 14 — Gnapakala-Varada_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20351
OCR Issues:
- ASCII junk on lines: [121, 124, 164, 211, 249]
Key Terms:
- నేను
- తెలుగు
- కూడా
- పత్రిక
- అన్నారు
- కాని
- వ్రాసి
- తర్వాత
- రోజు
- వార్త
- గురించి
- గనుక
- వచ్చింది
- చాలా
- రెండు
- మిలాప్
- పత్రికలు
- ఆంధ్రజనత
- అవకాశం
- రాత్రి
- ఎడిటరు
- ఇచ్చారు
- వచ్చి
- వచ్చారు
- లేదు
- అప్పుడు
- తెలుగులో
- చేశారు
- సాహిత్య
- ఏర్పాటు
Extractive Summary:
ఆ నాడు ఈ చిన్న పత్రికలు వేటికీ విలేఖరులు లేరు. ఆయన అజంతాకు ఆ కాంట్రాక్టు ఇచ్చారు. ఈ సంఘటనను నా పాత్రికేయ జీవిత స్వర్జోత్సవ సంచిక *వరద స్వర్దాక్షరిిలో వ్రాసిన వ్యాసంలో శాంతిస్వరూప్ 'ఆగిన గాలిపటాన్ని పరుగెత్తి పట్టుకున్న పిల్లాడిలా ఆయన - అంటేనా - ఆనందం వ్యవస్థతో మమేకం కావడానికి తార్కాణం” అని వర్ణించారు.
Chunk 15 — Gnapakala-Varada_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20221
OCR Issues:
- ASCII junk on lines: [6, 57, 71, 81, 107]...
Key Terms:
- కూడా
- ఎడిటరు
- శీర్షిక
- నేను
- పత్రిక
- పరీక్ష
- కాని
- చాలా
- తెలుగు
- నాకు
- సంవత్సరం
- ఉండేది
- అంటే
- కనుక
- అప్పుడు
- నుంచి
- దరఖాస్తు
- అజంతా
- ప్రకాశం
- వెనుక
- అవకాశం
- బట్టి
- పొత్తూరి
- యస్
- గురించి
- చెప్పాను
- వారి
- చేసి
- ఉంది
- జ్ఞాపకాల
Extractive Summary:
ఆయన మన పార్టీలో లేడండి అని వారు గుర్తుచేశారట. ఎంట్రెన్స్ పరీక్ష అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వ్రాసుకోవాలి. అందుచేత పత్రికలో ఒక సహాయ సంపాదకుడి పదవి సృష్టించాలని, సబ్ ఎడిటర్లలో అందరికంటే సీనియర్ వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలని ఒక మహజరు తయారు చేసి, అందరి సంతక్షాలు తీసుకుని ఎడిటరుకు ఇచ్చాను.
Chunk 16 — Gnapakala-Varada_pages0151-0160.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20080
OCR Issues:
- ASCII junk on lines: [40, 63, 124, 195]
Key Terms:
- నేను
- తర్వాత
- ఎడిటరుగా
- నాకు
- నన్ను
- కూడా
- ఎడిటరు
- అన్నారు
- ఉద్యోగం
- గనుక
- గురించి
- గోరా
- పత్రిక
- కాని
- పేరు
- న్యూస్
- చేశారు
- వచ్చారు
- అడిగారు
- ఆంధ్రభూమిలో
- రెండు
- అన్నాను
- ఎస్
- అప్పుడు
- మీరు
- వరదాచారి
- నాగేశ్వరరావు
- సబ్
- లేదు
- కనుక
Extractive Summary:
ఆయన దానిమీద అపాయింట్ ఊట్ల కొండయ్య జ్ఞాపకాల వరద 151 మంత్రి లైనులోకి రాగానే “ఆంధ్రభూమికి ఒక ఎడిటరు ఉన్నాడని, సంపాదకీయాలు ఆయన వ్రాస్తాడని మీకు తెలుసా?” అని అడిగారు. ఆయన రోజూ రాత్రివచ్చి ఆ శీర్షిక వ్రాసేవారు.
Chunk 17 — Gnapakala-Varada_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14599
OCR Issues:
- ASCII junk on lines: [38, 43, 70, 96, 127]...
Key Terms:
- కాని
- తర్వాత
- నేను
- ఎడిటరుగా
- చేరాడు
- చేసి
- లేదు
- నాకు
- దానిలో
- ఇద్దరు
- ఆమెకు
- ఉద్యోగం
- హైదరాబాద్
- జ్ఞాపకాల
- జర్నలిస్టు
- చేశాడు
- వచ్చి
- కూడా
- వరదాచారి
- అమ్మాయి
- ఉంది
- చెప్పాను
- గురించి
- పొత్తూరి
- ఉన్న
- ఎడిషన్
- యస్
- చేసింది
- సంతానం
- పెద్ద
Extractive Summary:
అలా ఆ నాటి పరిస్థితులలో కొంత ఆలస్యమైనా శుభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుక్ల తదియ, శ్రవజానక్ష్మత్రం సరియగు తేదీ 1962 మార్చి 31 నాడు జ్ఞాపకాల వరద 161 “ఇలాగేనా రాయడం?” అనే ఆ పుస్తకం ఆమెకు ఎందుకు సరైన అంకితమో ఒక వస సా మ న ల్" వరద నర్గాక్షరి నభకు వోజురైన మా చెల్లెలు, త , వాళ్ల కుటుంబాలు, మా విల్లలతో ప న్ను డు ల్లు జ్ఞాపకాల వరద 167
Chunk 18 — Gnapakala-Varada_pages0171-0180.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19639
OCR Issues:
- ASCII junk on lines: [55, 60, 118, 133, 267]...
Key Terms:
- నేను
- కూడా
- చాలా
- తర్వాత
- వారి
- ఉన్న
- కాని
- యూనియన్
- తెలుగు
- అప్పుడు
- అధ్యక్షుడుగా
- కొంత
- వేతన
- అంటే
- ఏర్పాటు
- పత్రికలలో
- కాదు
- ఎక్కువ
- సిబ్బంది
- చెప్పాలి
- గురించి
- అన్సారీ
- వచ్చి
- జ్ఞాపకాల
- యస్
- వరదాచారి
- నాకు
- ఆంధ్రభూమి
- జర్నలిస్టేతర
- బోర్డు
Extractive Summary:
ఈ రోజు ఉన్నట్టు ఆ నాడు అంతర్జాల సమాచార పంపిణీ వ్యవస్థలు లేవు. ఈ కథనం వ్రాస్తున్నప్పుడు ఆ నాటినా విషయ(ప్రతిపాదన, భాషాపాటవం ఎలా ఉందో చూద్దామనిపించి, నా దగ్గర ఉన్న పాత కత్తిరింపులను తీసి చదివాను. రాజు తమ ప్రసంగంలో ఈ నియత, జ్ఞాపకాల వరద క్షై/7
Chunk 19 — Gnapakala-Varada_pages0181-0190.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18383
OCR Issues:
- ASCII junk on lines: [42, 92, 103, 130, 195]...
Key Terms:
- ఫోను
- నేను
- చేశారు
- కూడా
- వారు
- మేము
- రెండు
- కాదు
- అప్పుడు
- వార్త
- ఫిలిం
- తర్వాత
- క్రిటిక్స్
- గురించి
- నాకు
- జ్ఞాపకాల
- సంఘం
- ఇంగ్లీషు
- కాని
- వరదాచారి
- ఉంది
- సీతారామ్
- ఏర్పాటు
- మూడు
- టెలిఫోను
- గనుక
- రామారావు
- యూనియన్
- అవకాశం
- సబ్
Extractive Summary:
తవ్వుతుంటే కట్టడం కనబడింది పురాతత్త్వశాఖ వారు వెళ్లి తవ్వకాలు జరపగా, మంటపాలు వెలికి వచ్చాయి ఎన్నో ఏళ్లు పూర్తిగా మట్టిలో పూడుకుపోయి ఉన్నా, అవి గచ్చుతో నిర్మించినవి అయినందువల్ల చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆ శాఖ డైరెక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు విలేఖరుల గోష్టిలో చెప్పారు గచ్చుకు సామాన్య ఇంగ్లీషు పదం వాడక ఆయన లాటిన్ శాస్త్రీయనామం వాడారు ఆ వార్త వ్రాస్తున్న సబ్ ఎడిటరు దాని అర్ధంకోసం డిక్షనరీ చూస్తే ఆ మాటలేదు నన్నడిగితే నాకూ తెలియదు వార్త వ్రాసిన విలేఖరిని అడుగుదామంటే అతను వెళ్లిపోయాడు గోరాశాస్త్రి ఇంగ్లీషు బాగా వచ్చినవారు ఆయనను అడిగితే తనకూ తెలియదని, ఇలాటివి గోపాలశాప్రిని అడిగితే చెపుతాడని, ఆయన దగ్గర లాటిన్ డిక్షనరీ ఉంటుందన్నారు గొట్టు మాటలు వదిలేసి వార్త వ్రాయవచ్చు కాని ఈ వార్తకు అదే జీవం ఏళ్ల తరబడి మట్టిలో పూడుకుపోయి. ఏది వ్రాసినా సూక్ష్మపరిశీలన చేసి, సాధికారికంగా గుణదోష ప్రాతిపదికనే వ్రాయాలనే హెచ్చరిక అందులో ఉంది రెండవ అధ్యక్షుడుగా ఎన్నికైన నేను, చాలాకాలం ఆ పదవిలో కొనసాగాను నగరానికి వచ్చిన సాంకేతికనిపుణులను క్లబ్బుకు ఆవ్వోనించి విభిన్నాంశాలపై వారిచేత సభ్యులకు వివరణలు ఇప్పించేవాళ్లం అచిరకాలంలోనే హైదరాబాద్ జర్నలిస్టులు వ్రాసిన వార్తలు, చిత్రసమీక్షలు సినీప్రముఖుల విశేషాదరణను పొందాయి అంతే కాదు, నంది అవార్డుల ప్రదానం రోజు ఉదయం అసోసియేషన్ ఆనవాయితీగా బ్రేక్ ఫాస్ట్ సమావేశాలు ఏర్పాటు చేసేది అవార్డుల సభలో మంత్రులకు, హీరోలకు తప్ప తక్కినవారికి మాట్లాడే అవకాశం ఉండదు ఆ లోటును ఈ సమావేశం తీర్చేది పరిశ్రమకు సంబంధించిన సమస్యలనే గాక, భిన్నవర్ణాల అవసరాలను కూడా ప్రభుత్వదృష్టికి తేవడానికి ఇది సరైన వేదికగా ఉపకరించేది అవార్డులుగా ప్రభుత్వం ఒకప్పుడు ఇచ్చిన ఎలుకంత నందులను గౌరవనీయమైన సైజుకు పెంచేట్టు చేయడానికి నటుడు మురళీమోహన్ ఈ వేదికనే వాడుకున్నాడు “్రైస్ క్లబ్బులో బ్రేక్ ఫాస్ట్ సమావేశం ఉంటుంది గదా, నేనూ వస్తున్నా” అని అవార్డు గ్రహీతలే ఒకరోజు ముందు మద్రాసు నుంచి ఫోనుచేసి చెప్పేవారంటే, వాటికి ఎంత ఆదరణ లభించిందో అర్ధమవుతుంది జ్ఞాపకాల వరద కేరిర్ మా నాయకవర్గం కూడా నా అభిప్రాయంతో ఏకీభవించారు నిధి సేకరణకు నడుం బిగించాము మా ఫిలిం క్రిటిక్స్ కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతివారు “ఈ రేకుల షెడ్డు కాపురమేమిటండీ, మంచి భవనం కట్టుకొండి” మేము సాయపడుతాం అనేవారు ఎన్ టి రామారావు మమ్మల్ని మద్రాసుకు రమ్మన్నారు ఎస్ రాజేశ్వరరావు అంతకు ముందే సంగీతోత్సవ ప్రతిపాదనకు సమ్మతి తెలిపారు వెంటనే మద్రాసు (ప్రయాణానికి ఏర్పాటు చేశాము యూనియన్ తరపున బి నాగేశ్వరరావు, క్రిటిక్స్ పక్షాన ఆంజనేయశాస్త్రి, బాసాని సుదర్శనరెడ్డి, రెండింటిలో క్రియాశీలంగా ఉన్న నేను వెళ్లాము ఎన్టీ రామారావుకు ముందు ఫోను చేశాము ఆయన సహజగంభీర స్వరంతో “రేపు ఉదయం ఎనిమిదిన్నరకల్లా ఇంటికి రండి, మాట్లాడుకుందా”మన్నారు మేము సరేనని ఆ రోజు ఎస్ రాజేశ్వరరావును కలిసే ప్రయత్నంలో పడ్డాము ఇంతలో అనుకోకుండా అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు కలిశారు “మ్సీరేమిటిక్కడ?” అని అడిగారు విషయం చెప్పగా “రాజేశ్వరరావుతో నెగ్గడం మీవల్ల కాదు నేనూ వస్తా పదండి” అని అడుగకుండానే మాతో బయలుదేరారు ఆయన రావడం వల్ల రాజేశ్వరరావుకు మాపై అభిమానం మరింత పెరిగింది
Chunk 20 — Gnapakala-Varada_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16893
OCR Issues:
- ASCII junk on lines: [165, 184, 204, 208, 211]...
Key Terms:
- నేను
- మేము
- గనుక
- డబ్బు
- కూడా
- కాని
- లాటరీ
- ఇల్లు
- తర్వాత
- తెలుగు
- అప్పటికి
- రూపాయలు
- కాదు
- అప్పుడు
- మొదటి
- జ్ఞాపకాల
- మీరు
- నుంచి
- కొంత
- వరదాచారి
- ముఖ్యమంత్రి
- అలాగే
- రామారావు
- రాలేదు
- వెళ్లి
- లేదు
- ప్రెస్
- క్లబ్
- భవనానికి
- సినీ
Extractive Summary:
వ క తత న కాని వెంటనే సఫలమయ్యే పరిస్థితులు లేవు, ఆ సమయంలో, మా కార్యక్రమాలకు అల్పాహారం తీసుకు వస్తున్న తాజ్‌మహల్ హోటల్ బెట్ డోర్ కేటరింగ్ సూపర్ వైజరు దివాకర్ ఒక ఆశాజనకమైన ప్రతిపాదనతో వచ్చాడు మేము కార్యక్రమాలకు పిలిచేవారంతా విఖ్యాతులే గనుక మేము వారికి పసందైన ఉపాహారం ఇస్తుందేవారం దానికి దివాకరే ప్రతీసారి వస్తుండేవాడు మా నిధిసేకరణ ప్రయత్నాల గురించి ఆయనకు తెలుసు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు నిర్వహిస్తున్న లాటరీ టిక్కట్ల అమ్మకం మంచి ఆదాయ మార్గమని సూచించాడు అప్పటికే ఆయన స్వంతంగా ఆ పని చేస్తున్నాడు కూడా సెక్రైటేరియట్లో మంచి హోదాలోనే ఉద్యోగం చేస్తున్న రాకుర్ హరిప్రసాద్, లాటరీ డైరెక్టరుగా ఉందేవాడు రాకుర్ బాగా పలుకుబడి గలవాడు లాటరీ టికృట్ల కేటాయింపు నియమాలను సాంస్కృతిక సంస్థలకు లాభసాటిగా ఉందేవిధంగా మలిచాడు చిల్లర అమ్మకందార్లకు వందటిక్కట్లు 80 రూపాయలకు ఇస్తుంటే సాంస్కృతికసంస్థలకు 60 రూపాయలకే ఇచ్చే విధంగా, ముఖ్యమంత్రి సమ్మతితో నియమావళి రూపొందించాడు “ప్రెస్ క్లబ్ సాంస్కృతికసంస్థగా పరిగణింపబడుతుంది గనుక మీరు టిక్కట్లు తీసుకొనిఇస్తే నేను అమ్మిపెడతా”నన్నాదు దివాకర్ రాయితీగా లభించే 20 రూపాయలు చెరిసగం తీసుకుందానున్నాడు ఐదు లక్షల టికృట్లు అమ్మిపెడతానన్నాడు ప్రతిపాదన బాగానే ఉంది కాని మా ముందు జాగ్రత్త షరతులు కొన్ని ఉన్నాయన్నాను టిక్కట్ల ధర బ్యాంకులో కట్టి చాలాను ఆయనే తెచ్చిఇవ్వాలి మా వాటా సొమ్మును మా ఖాతాలో ముందే వేసి పే ఇన్ స్లిప్పు ఇవ్వాలి ఇవీ మా షరతులు “ఆ మాట నేనే చెపుదామనుకుంటున్నా” అన్నాడతను అంతేకాదు, తాను లాటరీ ఆఫీసుకు కాక ప్రెస్ క్లబ్‌కు కారు తీసుకొని వస్తానని, అదే కారులో మీ ప్రతినిధి వెళ్లి లాటరీ టిక్కట్లు డిక్కీలో వేయించుకునివస్తే సరాసరి విమానాశ్రయానికి వెళ్లిపోతానన్నాడు 192 జి యస్ వరదాచారి నాకూ తొలి విడతలోనే రుణం మంజూరైంది రుణమొత్తాన్ని మూడు విడతలలో విడుదల చేసేవారు సిటీ బిల్డర్ చేత ప్లాను గీయించుకొని, మునిసిపల్ అనుమతులు తెచ్చుకొని నిర్మాణం ప్రారంభించాను ఈ తరం వారికి ఆనాటి ధరలు ఆసక్తికరంగా ఉంటాయని చెపుతున్నాను అప్పుడు ఎసిసి సిమెంట్ బన్తా ధర వడున్నరరూపాయలు ఇసుక చిన్నలారీ 45 రూపాయలు స్టీలు లైసెన్స్ తీసుకొని కొనవలసివచ్చేది 12 ఎంఎం కడ్డీల ధర టన్నుకు 800 రూపాయలు అయినా ్రభుత్వమిచ్చే రుణంతో సరిసమానమైన మొత్తం మనం సమకూర్చుకోగలిగితే తప్పు ఇల్లు పూర్తి కాదు ఇల్లు జీవితంలో ఒక్కసారి కట్టడమే సామాన్యులకు గొప్ప గనుక, భవిష్యదవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్లాను వేయించుకోవడం సహజం అందుచేత ఎంత పొదుపుగా పోదామన్నా పెట్టుబడి పెరుగుతుంది అలంకారాలకు పోతే అదుపు తప్పుతుంది బ్యాంకులు ఆ రోజులలో గృహనిర్మాణానికి బుణాలు ఇచ్చేవి కాదు అందుకేరీ ఇన్ఫోర్సుడ్ స్తంభాలతో కాక గోడల ఇల్లు ఎంచుకున్నా ఇంతలో ఆంగ్రసంవత్సరం మారింది ఆంధ్రా బ్యాంకు వైర్మన్ కొత్తసంవత్సరం మొదటి వారంలో పత్రికాగోస్టి పెట్టి, క్యాలండర్లు, డైరీలు ఇచ్చి, క్రీతం సంవత్సరంలో తమ బ్యాంకు సాధించిన ఫలితాలను తెలుపుతూ ఉండేవారు ఆ సంవత్సరమూ పిలిచారు మామూలుగా వాటికి విలేఖరులే వెళ్తారు నేను ఇల్లు కట్టుకుంటున్నవారిని పోగుచేసి మనమూ గోస్టికి వెళ్లి రుణం 196 జియస్ వరదాచారి
Chunk 21 — Gnapakala-Varada_pages0201-0210.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19272
OCR Issues:
- ASCII junk on lines: [2, 68, 70, 79, 90]...
Key Terms:
- నేను
- కూడా
- చెప్పారు
- కాని
- తర్వాత
- రాష్ట్రపతి
- కాదు
- చేసి
- రామారావు
- ముందు
- కొత్త
- ఒకరోజు
- వరదాచారి
- వల్ల
- పింఛను
- అప్పుడు
- వచ్చారు
- ముఖ్యమంత్రి
- సహకార
- జ్ఞాపకాల
- కిస్తులు
- అంటే
- ఇచ్చారు
- ఇప్పుడు
- మేము
- యస్
- నుంచి
- ప్రభుత్వం
- ఆంధ్రభూమిలో
- నాకు
Extractive Summary:
మా వాదం విని మీరేమంటారని రిజిస్రారునడిగారు ఆయన ఒక మార్గం చెప్పారు చక్రవడ్డీని మాఫీచేయడం కాకుండా కిస్తులు చెల్లించవలసిన తేదీని 1978 మార్చి 31 నాటికి పొడిగించడం అలాచేస్తే చక్రవడ్డీ పడే ప్రసక్తి రాదు వెంటనే ఆ జివో ఇచ్చారు ఇన్ని ప్రయత్నాల తర్వాత, అందరూ బాకీ మొత్తాలు పూర్తిగా చెల్లించాక, 1994 నవంబరు 8వ తేదీన ఇండ్లు మా పేరిట రిజిస్టరయ్యాయి అనుకున్న కవులు, కళాకారులు, ఇతరరంగాల ప్రముఖులను నిర్విచక్షణగా జైలులో పెట్టారు పత్రికల పైనా సెన్సార్షిప్ విధించారు ఎమర్జెన్సీ అనుశాసనాన్ని ఎలా అమలు చేయాలో దక్షిణాది రాషమ్ర్రాల ముఖ్యమంత్రులకు సూచించడానికి, మన ముఖ్యమంత్రి వెంగళరావును నియోగించారు ఆయన ప్రత్యేక విమానంలో రాత్రంతా రాజధానులకు తిరిగి ఇందిర ఆజ్ఞలను అందరికీ అందజేసి వచ్చారు ఈ విషయం ఆయనే ఎమర్జెన్సీ విధించిన రోజు పొద్దున, హైదరాబాద్‌లో ఒక సినిమా సభకు వచ్చినప్పుడు చెప్పారు అయితే చిత్రంగా మన రాష్ట్రంలో ఆయన ఎవరినీ అరెస్టు చేయించలేదు నేను ఆఫీసుకు వెళ్లిన కొద్దిసేపటికి గోరాశాస్త్రి ఇంటినుంచి వాళ్ల అమ్మాయి ఆందోళనగా ఫోను చేసింది గోరాశాస్త్రి అప్పుడు ఊళ్లో లేరు ఉత్తమసంపాదకులకు జమీన్ రైతు పద్రిక ఇచ్చే రామానాయుడు అవార్డు అందుకోవడానికి నెల్లూరు వెళ్లారు నాన్నను అరెస్టు చేయడానికి వారంట్ జారీ అయిందని తమ బంధువైన ఎసి.పి చెప్పాడనీ, ముఖ్యమంత్రిని కలిసి ఆపివేయిస్తే మంచిదన్నాడనీ తెలిపింది నేను వెంటనే సీతారామ్‌కు ఫోన్‌చేశాను “అవునట నాకు కూడా జారీ అయిందటొ అని ఆయన అన్నాడు “ముఖ్యమంత్రిని కలుద్దాం నేనూ వస్తానన్నాను “వస్తే రా గాని, నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను ఆయన జర్నలిస్టులను అరెస్టు చ్రేయడమేమిటని పోలీసులను మందలించారని చెప్పాడు వారంట్లు రద్దయ్యాయి ఆ రోజు విజయవాడలో ఎమర్జెన్సీ వ్యతిరేకసభలో మాట్లాడబోతున్న నీలం సంజీవ రెడ్డిని కూడా వెంగళరావు అరెస్టు చేయించలేదు సభకు ముందే కారులో ఎక్కించి అనంతపురం తీసుకువెళ్లి ఆయన ఇంట్లో దింపేశారు వారంటుకు కారణమైన సంపాదకీయం
Chunk 22 — Gnapakala-Varada_pages0211-0220.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19665
OCR Issues:
- ASCII junk on lines: [5, 27, 85, 149, 209]...
Key Terms:
- నేను
- చాలా
- కూడా
- నాకు
- సంపాదకీయం
- తర్వాత
- అంటే
- అప్పుడు
- అన్నాడు
- ఈనాడులో
- కాని
- విషయం
- రామోజీరావు
- ఎడిటరు
- ఈనాడు
- రాజీనామా
- లేదు
- జర్నలిజం
- తెలుగు
- చెప్పాను
- వారిని
- ఆయనకు
- అన్నారు
- వెళ్లి
- ఉన్న
- మర్నాడు
- ఏర్పాటు
- ముందు
- జ్ఞాపకాల
- సబ్
Extractive Summary:
నాకు చాలా బాధ కలిగించింది” అంటూ చెక్కు చేతికి ఇచ్చాడు అంటే కిందటి రాశ్రే లెక్కచేయించి సిద్ధంగా ఉంచారన్నమాట సంతకం చేసి చెక్కుతీసుకొని లెక్క చూసుకుంటే ఆదాయం పన్ను కోశారని బయటపడింది రిట్రెంచ్‌మెంట్ పరిహారం మీద ఆదాయం పన్ను ఉండదని, కావాలంటే మీ లాయరును అడిగి ఆ మొత్తం కూడా ఇవ్వండని చంద్రశేఖరరెడ్డికి చెపితే, ఆయన వెంటనే లాయరును సంప్రదించి కోసిన మొత్తం ఇప్పించాడు ఆంధ్రభూమితో 22 ఏండ్ల అనుబంధం ఆ విధంగా ముగిసింది కొంత వేదనాభరితమైన పరిస్థితే కాని 11 నెలల అదనపుజీతం సాధించానన్న ధైర్యం, బెంగ దరిచేరనీయకుందడా కాపాడింది పితృవియోగం ఆ తర్వాతివారం సినిమాలో కలిసినపుడు ఆయన మళ్లీ కలువమన్నాడు. ఉమా మహేశ్వరరావు ముగ్గురికీ సంపాదకీయాలు వ్రాసే బాధ్యత అప్పగించారు తెలుగు పదత్రికలలో రోజూ ఒక సంపాదకీయమే ఉంటుంది మామూలుగా సంపాదకులే వ్రాసుకుంటూ ఉండేవారు ఇంగ్లీషు పత్రికలలో మొదట్లో మూడు ఉండేవి మూడోది హాస్య, వ్యంగ్యధోరణిలో సరదాగా సాగి అలరించేది అలా మూడు వ్రాయడానికి ఒకరికి మించి లీడర్ రైటర్లు ఉంటారు ప్రత్యేకాంశాలపై సాధికారికంగా వ్రాయగలిగిన సత్తా కలిగి ఉంటారు ధర్ట్ ఎడిటోరియల్‌కు రోజూ విషయం దొరకకనో, (వ్రాయడం కష్టమయ్యో దాన్ని చాలా పత్రికలు మానేశాయి ఆ పద్ధతిని తెలుగులో ఆదివారం సంపాదకీయం రూపంలో రామోజీ ఈనాడులో ప్రవేశ పెట్టారు ఇంకా సాగుతున్నది ముగ్గురు సంపాదకీయాలు వ్రాసే పద్ధతి కూడా ఆయన ఆలోచనే ఒక్కొక్కరికి విషయాలు కేటాయించి అధ్యయనం చెయ్యమన్నారు దేనిమీద ఎవరు వ్రాయాలో సూచించేవారు నాకు కేటాయిస్తే వి సి అని వ్రాసేవారు సంపాదకీయం వ్రాయని రోజున ప్రధాన వ్యాసం వ్రాసుకొమ్మనేవారు
Chunk 23 — Gnapakala-Varada_pages0221-0230.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19050
OCR Issues:
- ASCII junk on lines: [15, 115, 205, 207, 211]...
Key Terms:
- నేను
- తెలుగు
- తర్వాత
- జర్నలిజం
- ఈనాడులో
- నాకు
- కూడా
- పత్రిక
- తరగతులు
- అప్పుడు
- రెండు
- కాని
- వచ్చింది
- గోయెంకా
- ఎడిటరుగా
- అన్ని
- గురించి
- పాఠాలు
- యూనివర్సిటీ
- ఉస్మానియా
- చేయడానికి
- జ్ఞాపకాల
- ఫోను
- లేదు
- కలిసి
- వరదాచారి
- పేరు
- అంటే
- శాఖాధిపతి
- కోర్సు
Extractive Summary:
శిక్ష అనుభవించి వచ్చాక కూడా ఆ ధనరాశులతో సుఖంగా బతికే వీలులేకుండా చేయాలన్నాను అక్రమంగా ధనరాశులు పోగుచేయడంలోగల ఆకర్షణను నిర్మూలించాలి జస్టిస్ జీవన్ రెడ్డి తర్వాత లా కమిషను చైర్మనుగా ఉన్నప్పుడు ఇలాటి అభిప్రాయమే ప్రకటించి, ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధపరచినట్టు పత్రికలలో వార్త వచ్చింది జ్ఞాపకాల వరద 219 భూపతి కృష్ణమూర్తి పేరు తెలుసు వెళ్లిచూస్తే పోయేదేముందని వెళ్లా అదొక నివాస గృహం ప్రెస్ ఎక్కడ పెడతారంటే వెనుక పెరడు చూపారు హాండ్ కంపోజింగ్ రోజులవి ఆ స్థలం ఏ మాత్రం సరిపోదు వారిది ఆషామాషీ వ్యవహారమని అర్ధమైంది రెండవది నేను ఈనాడులో చేరిన తర్వాత జరిగింది మేచినేని కిషన్‌రావు “సమయం అని పేపరు పెడుతున్నా మీరే మా సంపాదకులని ఫతేమైదాన్ క్లబ్బులో కలిసి చెప్పారు *నేను అక్కడ సుఖంగాటిన్నా నాకెందుకీ బాధ?” అంటే “కాదు కాదు రావలిసిందే” నన్నాడు ఈనాడులో సబ్ ఎడిటరుగా పని చేస్తున్న రాజశేఖరును న్యూస్ ఎడిటరుగా వేసుకున్నాడట ఆయన తిరుపతి వెళ్లి ఈనాడు ఆఫీసులో మిత్రులతో కొత్త పత్రిక రాబోతున్నదని, తాను న్యూస్ ఎడిటర్ననీ, మన వరదాచారే ఎడిటరనీ చెప్పాడట ఇంతలో ఒకరోజు కిషన్‌రావు ఫోనుచేసి పత్రిక విడుదల తేదీ నిర్ణయించాననీ, గవర్నరు కుముద్ బెన్ జోషీ రావడానికి ఒప్పుకున్నారనీ చెప్పాడు (పెస్సు ఎప్పుడు పెట్టారంటే ఏదో (ప్రెస్సు అచ్చువేస్తుందన్నాడు మర్నాడు పన్యాల ఫోను చేశాడు, ఆ పత్రికలో ఉద్యోగమిప్పించమని. హరి పురుషోత్తమరావుని వెంటపెట్టుకుని మా ఇంటికి కూడా వచ్చారు తొందరగా తేల్చమన్నారు ఈనాడుకంటే తక్కువ జీతమైనా మీరు ఒప్పుకోవలసిందేనని హరి పట్టుబట్టాడు కారణమేమిటో తెలియదుకాని రామోజీరావు ఒకరోజు పరోక్షంగా ఉద్యోగప్రస్తావన తెచ్చారు “ఆఫరు ఉంది, త్వరలో తేలుస్తా” అన్నాను ఆ మర్చాడే చేకూరికి నా అంగీకారం తెలిపాను ఆయన వైస్ చాన్సలరు తూమాటి దొణప్ప దగ్గరికి తీసుకువెళ్లారు రిజిస్ట్రారు శివరామ మూర్తికూడా చేరారు అప్పటికే వారు నిర్ణయానికి వచ్చారు విజిటింగ్ ప్రాఫెసరుగా నియమించి శాఖాధిపతి బాధ్యతలు అప్పగించారు అప్పటి ప్రొఫెనరు ప్రారంభవేతనాన్ని ఏకమొత్తం జీతంగా నిర్ణయించారు ఇంటి ఫోను బిల్లు, ఇంటికి అన్ని పెద్ద తెలుగు పత్రికలు ఇచ్చే ఏర్పాటు చేశారు 1988 డిసెంబరు 22వ తేదీతో నియామకపత్రాలు ఇచ్చారు అదే రోజు సుప్రసిద్ధ ఉర్జూ పత్రికా సంపాదకుడు ఆబిదలీఖాన్ పత్రికా రచన, విషయ(్రసారశాఖను (ప్రారంభించారు కమ్యూనికేషన్‌ను విషయ(ప్రసారమని తెనుగీకరించారు అంతా భాషాశాస్త్రజ్ఞులే ఆంగ్ల పేర్లు వాడేవారు కాదు కులపతి, శౌచాలయం వంటి నామఫలకాలు కనిపించేవి నేను మర్నాడే ఈనాడుకు రాజీనామా సమర్చించాను ఈనాడు సంప్రదాయం ప్రకారం వెంటనే రిలీవ్ చేసి, రావలసిన దబ్బుకు చెక్కు ఇచ్చారు.
Chunk 24 — Gnapakala-Varada_pages0231-0240.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17779
OCR Issues:
- ASCII junk on lines: [38, 51, 68, 89, 96]...
Key Terms:
- నేను
- తెలుగు
- గురించి
- తర్వాత
- నాకు
- ప్రభుత్వం
- సినిమా
- ఇచ్చారు
- కాని
- ఏర్పాటు
- సబ్సిడీ
- మంత్రి
- కూడా
- జ్ఞాపకాల
- అప్పుడు
- అన్నారు
- మూడు
- చిత్రం
- పోలీసు
- అవార్డులు
- చేశారు
- సన్మానం
- పాటు
- వారు
- చేశాను
- జరిగిన
- గనుక
- జర్నలిస్టుల
- జర్నలిస్టులకు
- అకాడెమీ
Extractive Summary:
గోరాశాస్ట్రికి ఆ బాధ్యత అప్పగించగా ఆయన నాకు బదలాయించారు. ఆ ప్రకారమే నా తెలుగు లెటర్ హెడ్ మీద ఈ రెండు బిరుదులతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చిన డాక్టరేటును అచ్చువేయించి ఉత్తరప్రత్యుత్తరాలకు వాడుతున్నాను. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి పిడతల రంగారెడ్డి షీల్డు ఇచ్చే ముందు నన్ను ఆపి స్కైలైన్ ఆంగ్ల దినపత్రికలో మీ చిత్రసమీక్షలు చదువుతున్నానని, బాగుంటున్నాయని, నా ప్రశంసను తెలుపుకోడానికి ఈ దండ వేస్తున్నానని దండవేసి, షీల్టును చేతికి అందించారు.
Chunk 25 — Gnapakala-Varada_pages0241-0250.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17326
OCR Issues:
- ASCII junk on lines: [2, 8, 28, 30, 33]...
Key Terms:
- తెలుగు
- నేను
- కాని
- వరదాచారి
- అప్పుడు
- దిద్దుబాటు
- వారు
- శీర్షిక
- పుస్తకం
- కింద
- రాష్ట్ర
- కూడా
- రెండు
- సాంస్కృతిక
- యస్
- పత్రికా
- న్యూ
- జ్ఞాపకాల
- ఏర్పాటు
- చాలా
- జర్నలిజం
- మంచి
- రెండవ
- అంటే
- చేశారు
- అధ్యక్షుడు
- ఎన్
- తర్వాత
- వ్రాసింది
- పాత్రికేయ
Extractive Summary:
స పదాల ఆత ఏజ్ మ నీ న... అవిభక్త ఆం(ధ్ర(నదేళ్రాస్ర (ప్రభుత్వం వారు ఉత్తమ ఉర్నలిన్దులకు ఇన్తూ జింటిన నార్ల లైఫ్స్ట్రామ్ అబీవ్ మెంట్ అవార్డును 2006 నంవత్సరానికి న్ఫీకర్ నురేష్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నవ్చటి చిత్రం న్ న్్ గో శ న | య్ శ సమ్. ఈ కోర్సు కో-ఆర్జినేటరుగా జ్ఞాపకాల వరద బ్రతక ఇండియా టుడే ఇలా వ్రాసింది “పత్రికారచన ఆషామాషీ వ్యవహారం కాదని, ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన వృత్తి అని వరదాచారి భావిస్తారు.... సమాచారం అందిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందీ ఆయన సోదాహరణంగా వివరించారు.” ప్రముఖ సంపాదకులు నండూరి రామమోహనరావు వార్త పత్రికలో వ్రాసిన సంపాదకలేఖ ఈ సందర్భంలో తప్పక పేర్కొనదగినది.
Chunk 26 — Gnapakala-Varada_pages0251-0260.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16020
OCR Issues:
- ASCII junk on lines: [36, 44, 58, 73, 94]...
Key Terms:
- నేను
- కూడా
- కాదు
- ఏర్పాటు
- జర్నలిజం
- తెలుగు
- గనుక
- నన్ను
- ప్రకారం
- నాకు
- వరదాచారి
- కాని
- నుంచి
- జ్ఞాపకాల
- చేసిన
- గురించి
- కోసం
- అమెరికా
- వయోధిక
- కార్డులు
- తర్వాత
- నార్ల
- చేసి
- సంఘం
- ఆరోగ్యశ్రీ
- హెచ్
- జరిగింది
- పుస్తకాన్ని
- అన్నారు
- వారి
Extractive Summary:
జనసామాన్యంలో - ముఖ్యంగా విద్యార్థులలో - శాప్రీయదృక్కు (సైంటిఫిక్ టెంపర్) ఉండాలని ఎవరైనా అంటారు కొందరు దాన్ని అతిగా లాగి అపహాస్యం పాలుజేస్తుంటారు తమకు నచ్చని ప్రతిదాన్నీ పుక్కిటి పురాణమని కొట్టివేస్తుంటారు అది సరికాదని చెప్పడానికి, నాకు 1969లో ఒక అవకాశం చిక్కింది పత్థర్ గట్టిలో నానక్ రాం భగవాన్‌దాస్ సైన్స్ కాలేజీ ఉంది దానిలో తెలుగు శాఖ అధిపతిగా ఏటుకూరి ప్రసాద్ ఉండేవారు ఆయన తాపీ ధర్మారావు మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు పత్రికారచయితలంటే అభిమానం నన్ను కాలేజి దే నాడు ముఖ్యఅతిధిగా పిలిచారు అంతకు కొద్ది రోజుల ముందే అమెరికా నీల్ ఆర్మ్ స్ర్రాంగ్ అనే రోదసియాట్రికుడిని చంద్రునిపై దింపింది అప్పుడు అమెరికా వార్తాసంస్థ ఎ పి ఇచ్చిన వార్త నాకు ఉపన్యాసానికి తగిన ఎత్తుగడను సమకూర్చింది “నూరేళ్ల కింద జూల్స్ వెర్న్ వ్రాసినట్టుగానే అమెరికా ఈ రోజు చంద్రుని పై మనిషిని దింపింది అంటూ ఆ వార్తను ప్రారంభించింది వెర్నీ పేర్కొన్నట్టుగా అమెరికా కూడా మూడంచెల రాకెటునే వాడింది అంటూ కొనసాగించింది అమెరికా శాస్త్రవేత్తలు, వ్యోమగాములు ఎన్నో ఏళ్లు పరిశోధించి, ప్రయోగాలు జరిపి విజయాన్ని సాధిస్తే, ఆ కీర్తిని మొదట ఊహించిన రచయిత వెర్చ్కు అంటగట్టింది వెర్న్ అమెరికన్ కూడా కాదు, (ఫైెంచివాడు “ఏ పథకమైనా ఆలోచనతో మొదలవుతుంది అది మనకు ఇష్టంలేని వారినుంచి వెలువడితే దాన్ని మనం తిరస్మరిస్తుంటాము సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించం ఒకనాడు మన పురాణాల్లో చెప్పిన అనేకవిషయాలు ఇవాళ మన అనుభవంలో ఉన్నాయి మనలో హేతువాదులమనుకునే కొందరికి మన పురాణాలంటేనే ఏవగింపు అందులో ఉన్నవేవీ ఒప్పుకోరు పరిశోధన సంగతి దేవుడెరుగు, అది సైంటిఫిక్ టెంపర్ 282 జి యస్ వరదాచారి ఆయన నవ్వి ఈ స్వచ్భంద పదవీ విరమణ ఏమిటన్నారు. కాని ఇతరులు మన దారి తొక్కుతారన్న ఆయన ఆశ ఫలించలేదు.
Chunk 27 — Gnapakala-Varada_pages0261-0270.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14209
OCR Issues:
- ASCII junk on lines: [7, 8, 10, 77, 92]...
Key Terms:
- తెలుగు
- కూడా
- నేను
- రెండు
- నాకు
- కాని
- పాత్రికేయ
- ఏర్పాటు
- చేశాము
- వయోధిక
- తర్వాత
- జ్ఞాపకాల
- వరదాచారి
- అండ్
- కార్డులు
- జర్నలిజం
- సంఘం
- ప్రభుత్వ
- సహాయం
- తేదీన
- మీడియా
- మాస్
- హెల్త్
- కొందరికి
- సభలో
- ఎస్
- వ్రాసి
- కొన్ని
- కాదు
- తమిళనాడు
Extractive Summary:
తెలుగు పత్రికారంగం ఆరంభదశనుండి వర్తమానకాలం వరకు ఆ రంగంలో ప్రసిద్ధులైన వారందరి వర్ణచిత్రాలు, పరిచయాలతో రూపొందించిన ఈ (గ్రంథం ప్రతిష్టాత్మకమైనదేగాక, చాలా ఖర్చుతో కూడుకొన్నది. నా జ... మ న వయోధిక పాత్రికేయ నంఘం ప్రతిష్టాత్ళక ప్రచురణ మన పాభ్రికేయ వెలుగులును ఆవివ్టరించిన తమిళనాడు గవర్నర్ క రోశయ్య, వక్కన న్పీకర్ నాదెంద్ల మనోవార్ [జమా యానియన్ ప్రధమ యయ న దూ గానా విక ల ్రి వం ళా అంయెమదేత భాహాన్నన స బ్ అవను నం స్ప-2006 స్వీకర్త వాలుర్డ్ర్ మడునే వరదానాం మ!
Chunk 28 — Gnapakala-Varada_pages0271-0276.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 4405
OCR Issues:
- ASCII junk on lines: [21, 43, 100, 114]
Key Terms:
- తెలుగు
- జర్నలిజం
- జీవిత
- చేశారు
- జర్నలిస్టుగా
- ద్వారా
- చిత్రం
- గోవిందరాజు
- చక్రధర్
- నుంచి
- నాకు
- నత్సారం
- నన్ను
- దాక్టర్
- అందుకుంటూ
- తొలి
- మిత్రుడు
- కొత్త
- నేను
- కాగితం
- టైపు
- పత్రికారచయితలు
- ఉన్న
- ఎమెస్కో
- జియస్
- ద్వారానూ
- రచనల
- విశ్వవిద్యాలయంలో
- శ్రీకాకుళంలో
- కథానిలయానికి
Extractive Summary:
న న న ర. (| న... (014.0 య / 111 | [| (| | న. న స పాత్రికేయ జీవిత న్వర్జోత్సవ సందర్భంగా నా ఆనవాయితీ ప్రకారం నాచేత నత్సారం పొందిన వరిస్థ పాత్రికేయులు పెండ్యాల వామనరావు చై