Telugu Gnanasankalanithantram ( Samskruthamulam Anuvadham ) - anilvaranasi/indianlanguages GitHub Wiki
చ
ప్ర జ్ఞానసంకలనీతంత్రం స
జె (సంస్కృత మూలం - తెలుగు అనువాదం) ఫై ల్లి వ.
ర్ల ర్త
రు ర్త
ర ర్త
ర ట్ల ర్త "2 ట్రై అనువాదకులు ర్త ్ పోరంకి దక్షిణామూర్తి జ్జ రై ష్ ఫై , నై సను . హార్ సబ్లిషంగ్ హౌస్, 5 _నోసొెస్కవ్యంల్లం స్రీ. న్ రాదిగూడ చౌరస్తా హైదరాబాదు - 500027 టై య...
స్టైలలలలలలలలంతలలఅలట్ట యై స్ట్ జ్ఞాననంకలనీతంత్రం స్టి వ (సంస్కృత మూలం - తెలుగు అనువాదం) ప్ట్ యి జయ య వ్ పంటు ఫ్ట్ య్గై ఇ అనువాదకులు న్ ర్గ నె స్త్ పోరంకి దక్షిణామూర్తి జె జై స అష్టా నావం ల . యై ష్ష్ ఎం ఆం హారి శివకుమూర్ యి స్త్ ర్వర్డ ప్రాఫం, తెలుస డిపార్టమెంట్ ర్త ట్ వానన్య విషవిద్యాబయం, వకంగలో. ర్త న్డ్ ర్ష స్త్ టాగూర్ పబ్లిషింగ్ హౌస్, ర్గి ద్ని షాపు నెం. 20, వైశ్య హాస్టల్ బిల్డింగ్, య దై కాచిగూడ చౌరన్తా, హైదరాబాదు - 500 027. ఫ్జై ర సరలంం00939909999తీ
- 5 1 వ. ఆగ22౧2 52042/20// 2౧౯2౯ 61౪006 (2౧91200౧ ౪/1౧ 6 0గ9|౧౫| 164 1౧ 52౧54౯1 7/౧5/266౮ 0)/ 9౯ గిం౧4౧క 026౬9[1౧2006గ/ ర ళ్ 60 రక్ అి పోరంకి దక్షిణామూర్తి య వెల ఫ్ రూ. 15/- క్ 964 కో " ఉ గ జ లిం మో జ సిరి 400 సయోం లలో” లౌ దర ప్రతులకు: ప్షైళొలి. ౩ ర్త్తడళా టాగూర్ పబ్లిషింగ్ హౌస్, షాపు నం. 20, వైశ్య హాస్టల్ బిల్డింగ్, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు - 500 027. ఫోన్ నం : 7568329 అక్షరాల కూర్చు: వివేక్ గ్రాఫిక్స్, నల్లకుందీ, హైదరాబాదు. ముద్రణ; నరన్వతీ ఆఫ్ సెట్ వ్రీంటల్చ్, నల్లకుంట, హైదరాబాదు. ఫోన్ నం : 7612180
బా త తల డోరా రా రోదన నాలాల దదనదిలివిదిలినివ్న్య ఇ శ్రీరామ - శివరామ - కృష్ణలీలల అనుఠరాగవలరితి కావ 5 ఏల 5 2 25 బర లి దిన కవి కక ఏ 6 బవ 5 65 వనికి లో
తొలిపలుకు
పువ్కరకాలం కిందట నేను అశోక్‌కుమార్ చట్టోపాధ్యాయగారు రచించిన, 'పురాణ వురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిలి అన్హ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినవ్వడు, ఆ గ్రంథంలో, “జ్లానసంకలనీతంత్రం' లో నుంచి కొన్ని శ్లోకాలు ఉదాహరించి ఉండటం గమనించాను. ఆ శ్లోకాలు చాలా బాగున్నాయి; యోగసాధకులకు జ్ఞానోద్దిపకాలుగా ఉన్నాయి. అందువల్లి, జాననంకలనీతంత్రం మొత్తం చదవాలన్న అభిలాష కలిగింది. అప్పటినుంచి చాలా చోట్ల , ఆ వున్తకం సంపాదించడానికి ప్రయత్నం చేశాను. ఇటీవలి వరకు అలభ్యం కాలేదు.
2000 నవంబరు నెలలో, ఆ గ్రంథం నాకు కాశీలో దొరికింది. ఎంతో పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. తీరా చూస్తే, ఇరవై వుటల వున్తకం; శ్లోకాలు నూటవది! అందులో విషయం, మహేశ్వరుడు వేదాంతనొరాన్ని పార్వతీదేవికి సంగ్రహంగా వివరించడం. నాకు దొరికిన వున్తకం పేరు 'జ్ఞాననంకులీతంత్రం॥; నేను అన్వేషిన్తూ వచ్చినది 'జ్ఞానసంకలనీతంత్రం'. ఇది చాలా ప్రసిద్ధమయిన పేరు. వుస్తకం తిరగేసి చూద్దును కదా - అశోక్‌కుమార్‌గారు ఉదాహరించిన శ్లోకాలన్నీ యథాతథంగా దీంట్లో ఉన్నాయి. అంటే రెండూ బకటేనన్నమాట; పేర్లు వేరుగా ఉన్నా!
భారతీయ విద్యానంన్థాన్వారు (జగత్ గంజ్, వారాణసి - 221002) 1993లో మొదటి సారిగా ప్రచురించిన ఈ వుస్తకానికి ఎస్. ఎన్. ఖండేల్వాల్గారు “నివేదన్' గా రాసిన పరిచయ వాత్సాల్లో ఈ తంత్రాన్ని గురించి చెప్పిన విషయాలు ఇవి: అ లువ్తప్రాయమయిన శాంభవీతంత్రంలో జక భాగం
*'జ్ఞానసంకులీతంత్రం! ఇదయినా పూర్తిగా లభ్యం కాలేదు.
అ _ రాజేంద్రలాల్ మిత్ర రాసిన 'ఉత్చత్తితంత్రం' లో శాంభవీ తంత్రంపేరు
౪1 కనిపిస్తుంది.
46 _ షాజహానుకు నమకాలికుడయిన కవీంద్రాచార్య నరన్వతి సేకరించిన గ్రంథాల్లో ఇది ఉండేది.
4 _ బెంగాల్ పఏషియాటిక్ సొసైటీలో దీని రాతప్రతి (గ్రంథనంఖ్య 6035) ఉంది. వంగనాహిత్ళ పరిషత్తువారి, రాజేంద్రలాల్ మిత్రగారి సూచీపత్రాల్లో దీని పేరు చేర్చి ఉంది.
- గ్రంథం చిన్నదయినవ్పటికీ స్వాధ్యాయానికి ఉపాదేయ మనిపిస్తుంది.
4 _ రాన్నేళ్టకిందట హరిద్వారంలో చండీపర్వత సమీపంలో ఉండే బక 'మవనాోత్ముని' దగ్గర, దక్షిణ భారతదేశపు బక భాషాలిపిలో, పేరులేని ఒక రాతప్రతిలో ఈ తంత్రం దొరికింది. ఆ రాతప్రతిలో దాదాపు 700 శ్లోకాలు ఉన్నాయి. వాటికి పరిశిష్టరూపంలో, అదనంగా 110 శ్లోకాలు ఉన్నాయి. ఇవి ప్రచలిత 'జ్ఞానసంకులో శ్లోకాలతో కలుస్తున్నాయి. మొదటి 700 శ్లోకాలూ శాంభవ్తంత్రం అయి ఉండవచ్చు. దాన్ని బట్టి, 'జ్ఞాననంకులీతంత్రం' శాంభవీతంత్రంలో టక భాగం అయి ఉండవచ్చు.
4 గ్రంథంలోని భాషాన్వరూవం పొణినికి కూడా వూర్వవుది అనిపిస్తుంది.
మా మిత్రులు మలపాక శివరామక్యృష్ణగారు (రిటైర్డ్ ప్రొఫెసర్, ఇంగ్లీషు శాఖ, ఉన్మానియా విద్యాలయం) గొప్ప గ్రంథప్రియులు. ఆయన నొంత లైబ్రరీలో తొన్ని వేల గ్రంథాలున్నాయి. తంత్రశాస్త్ర గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో జ్ఞాససంకలనీతంత్రం లేదు! ఆయన శ్రీ రామకృష్ణ పరమహంనభక్తులే కాక తంత్రశాస్తాభిమానులు కూడా. అలాంటివారు తొందరు ఎవ్పడూ ఉంటారు. వాళ్టకోనం ఈ తంత్రపున్తకాన్ని తెలుగులోకి
అనువదించాలనిపించింది. నాకు చేతనైన మేరకు అనువదించి ఈ
రూపంలో అందిన్తున్నాను.
తంత్రశానస్తాన్ని గురించి కొన్ని అపోహలూ దురభిప్రాయాలూ
వ. జనంలో ఉన్నాయి; ముఖ్యంగా ఆధునిక శాన్తవిషయాలూ వగైరా చడ వుకున్నవాళ్టలో, అపోహలకు కారణం, తంత్రశాస్తాన్ని గురించి నరిగా ౩36 :సుకోడానికి ప్రయత్షించకపోవడం. లోతుకు వెళ్ళి చూస్తే - తంత్రం కానిదేదీ లేదు అనిపిస్తుంది.
'తంత్రి శబ్దం 'తన్+త్ర' (ష్టన్ నుంచి నిష్ప్టనమయిందని చెబుతారు. “తన్” ధాతువుకు వ్యాప్తిచేయడం, విస్తరింపజేయడం అని, 'త్ర' ప్రశ్యయానికి కొపాడటం, రక్షచేయడం అని అర్థాలు ఈ విధంగా, తంత్రశద్దానికి, “విస్తారపూర్వకంగా కాపాడటం”. అని అర్ధం ఏర్పడింది. అంటే తన శాస్త్ర సిద్ధాంతాలను అనుసరించేవాజణ్ణి కాపాడేది 'తంత్రశాస్త్రం' అన్నమాట.
తంత్రాలు స్థూలంగా మూడు విధాలు - 1) శివుడు చెప్పినవి (ఆగమాలు, 2 పార్వతి చెప్టినవి (నిగమాలు, ౩) బుషులు చెప్పినవి (ఆర్పతంత్రాలు. మరో విభాగం - 1) చైవ ఆగమాలు 2) శాక్త ఆగమాలు ౩౫) వైష్ణవ ఆగమాలు. ఇంకొక విభాగం - 1) ఆగమం 2) యామలం 3౩౪) తంత్రం. ఇలా రకరకాలు. బాద్ధతంత్రాలు టిబెట్‌లో ఇష్టటికీ నిలిచి ఉన్నాయి.
శాక్తతంత్రాల నంఖ్యు 64; దాని ఉపతంత్రాల సంఖ్య 327. వైవతంత్రాల సంఖ్య 32 వీటి ఉపతంత్రాలసంఖ్ళు 125 “సమ్మోహన తంత్రం" ఆరో అధ్యాయంలో ఈ లెక్కలు ఉన్నట్లుగా 'తంత్రకల్చతరు' అనే హిందీ గ్రంథం, పుట 35 (కల్యాణ్ మందిర్ ప్రకాశన్, అలోసీదేవీ మార్గ్, ప్రయాగ
- 211006: ప్రచురణ ఆరో కూర్చు, 1997) తెలుపుతుంది.
తంత్రశాస్త న్వరూపస్వభావాలను గురించి, వాటిలో వైవిధ్యాన్ని గురించి కొందరు వ్రముఖులు రానిన వ్యాసాలు పైన పేర్కొన్న 'తంత్రకల్చతరు' గ్రంథంలో ఉన్నాయి. వీటినిబట్టి చూస్తే తంత్రాలన్షవ్ కేవలం వామాచారానికే పరిమితమయినవని అనుకోడం తప్ప అని తెలున్తుంది. దక్షిణాచార/ననమయాచార తంత్రాలు కూడా ఉన్నాయి. పైగా వామాచారమన్నదంతా హేయమయినటి జుగుష్పాారమయినదీ అనుకోడం కూడా తప్ప. శక్తికి (వామ) ప్రాధాన్యమిచ్చి చేసే సాధన,
ఇ111
ఆరాధన వామాచారం. ఇందులో, దృఢమయిన మననస్సుగల వీరులూ ధీరులూ మాత్రమే సాధన చెయ్యదగినవి కొన్ని ఉన్నాయన్నది మాత్రం పరమహంస అత్యంత కరోర సాధనలు కూడా నక్రమంగా చేసి సాఫల్యం పాందారన్నది రుజువయింది కదా!
జ్ఞానసంకలనీతంత్రం కేవలం అంతన్హాధనకు సంబంధించిన గ్రంథం. సాధకులకు, జిజ్ఞాసువులకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశం ఈ విధంగా నెరవేరినందుకు సంతోషం.
మా మిత్రులు డా॥ ముంజులూరి నరసింహారావుగారు దీని రాతప్రతిని నిశితంగా పరిశీలించి కొన్ని మార్పులూ చేర్చులూ నూచించి మెరుగులు దిద్దారు. మూలశ్లోకాల్లో రాతతవ్వలు/అచ్చుతప్వలు వ్యాకరణదోషాలు అనివించినవాటిని 'సాధ్యమయినంతవరకు నవరించారు. మిత్రధర్య్మంగా ఆయన శ్రమ తీనుకొని చేసిన సవాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
శ్రీరామ - శివరామకృష్ణులది అవినాభావ సంబంధం. ఆప్త మిత్రులు శ్రీపతి (పి.వి చలపతిరావు) గారి ద్వారా, సుమారు రెండున్తర నంవత్స్షరాలు కిందటి శ్రీరామ్‌గారితో పరిచయం అయింది. అది క్రమంగా దృఢమవుతూ వచ్చింది. అయితే, అందరిలాగే సాధారణ వ్యక్తిగా పైకి కనిపించే శ్రీరామ్‌గారి నమగ్ర న్వరూవన్వభావాలను అర్ధంచేసుకొని చెప్టగలవారు 'మి వంటివారు మాత్రమే. నేనెంతటివాణ్ణి! ఆత్మీయులు శ్రీరామ - శివరామక్ళష్ణులిద్దరికీ ఏకకాలంలోనే 'నూతన నంవళత్సర- నూతన శతాబ్ది - నూతన నహస్రాద్దా సంయుక్త శుభాకాంక్షలు తెలిపే అవకాశం నాకు ఇదొక్కటే. దీన్ని పురన్మరించుకొని ఈ వున్తకాన్ని ఆనందంగా వారికి అంకితమిచ్చాను. 31 డిసెంబరు 2000 పోరంకి దక్షిణామూర్తి
ఆలి జ్ఞానసంకలనీతంత్రం
1 కైలాసశిఖరాసీనం దేవచేవ జగద్గురుమ్,
పృచృతి స్మ మహాచేవీ బ్రూహి జ్ఞానం మహేశ్వర.
కైలాసగిరి శిఖరంమీద కూర్చుని ఉన్న దేవాధిదేవుడయిన మహేశ్వరుణ్ణి మహాదేవి పార్వతీదేవి అడిగింది - మహేశ్వరా! దేన్ని జ్ఞానమంటారు?” అని. దేవ్యువాచ 2. కుతః సృష్టి రృవేద్దేవ కథం సృష్టిర్వినశ్యతి,
బ్రహ్మజ్ఞానం కథం దేవ నృష్టిసంహారవర్షితమ్.
దేవి ఇంకొ ఏమడిగిందంటే, “దేవా! విశ్వనృష్టి ఎక్కణ్జంచి జరుగుతుంది? ఈ సృష్టికి వివాశం ఎలా జరుగుతుంది? సృష్టిసంహారాలేవీ లే ”, అని.
ని బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పండి , అని
ఈశ్వర ఉవాచ 3. అవ్యక్తాచ్చ భవేత్ నృష్టి రవ్యక్తాచ్చ వినశ్యతి
అవ్యక్తం బ్రహ్మణో జ్ఞానం సృష్టిసంహారవర్ణితమ్.
ఈశ్వరుడు ఇలా చెప్పాడు ఈ సృష్టి అవ్యక్తంలోనుంచి జరుగుతుంది... నాశనమయి అవ్యక్తంలోకే పోతుంది. అవ్యక్తమే సృష్టిసంహారాలు లేని బ్రహ్మజ్ఞానం.
2 చవావావవవావాణాాశాాణణయయల ద్థానసంకలనీతంత్రం తీ. _ఓంకొరాదక్షరాత్ సర్వాత్తేతా విద్యాశ్చతుర్థశ,
మం్థ్త పూజా ళవిఢానం .దరాకర్సు తదైవ. చ.
ఓంకారరనుంచే 14-విద్యలు;'మంత్రం, పూజ? తపస్సు, ధ్యానం, కర్మ అకర్మ అన్నవి పుట్టాయి. 5. _షడంగ వేదచత్వారి మీమాంసా న్యాయవిస్తరః,
ధర్మశాస్త్రపురాణాడి-ఎతొ మిద్యాశ్చతుర్రశ.
సొలుగు వేదాలు, అరు వేదొంగాలు, మీమాంస, న్యాయం, ధర్మశాస్త్రం, పురొణం అన్న పద్నాలుగు విద్యలూ పుట్టాయి. 6. _తావద్దిజో భవేత్ సర్వో యావద్ జ్ఞానం న జాయతే,
ట్రహ్మజ్ఞానపదం జ్ఞాత్వా సర్వవిధ్యా స్థిరో భవేత్
ఈ వద్నాలుగు విద్యల "జ్ఞానం లేనంతవరకు ద్వెజుడుగానే ఉంటాడు బ్రహ్మజ్ఞానం కలగ్గానే సమస్త విద్యలూ స్థిరమవ్వతాయి. 7 వేదశాస్థ వురాణాని ఫామాన్యగణికా ఇవ,
యా వునః శాంభవీవిద్యా గుప్తా. కులవధూర్వ
వేదాలు, శాస్త్రాలు, పురాణాలు వంటివన్నీ సామావ్యవేళ్యవంటివి (అంటే, ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి). కాని. శాంభవీవిద్య ఇల్లాలి వంటిది (ఇంటోవనే మరుగున ఉంటుంది) 8. _ దేహస్థాః సర్వవిద్యాశ్చ దేహస్థాః సర్వదేవతాః,
'దేహస్తాః సర్గతీర్దాణి గురువాక్వేన లభ్యతే
మన శరీరంలోనే అన్ని విద్యలూ ఉన్నాయి శరీరంలోనే అందరు
జ్ఞాననంకలనీతం[్రం ఇలానాలనకనాలనతతనుతనానననటననునుునుముతుననమునుముటనునన ల! దేవతలూ ఉన్నారు..శరీరంలోనే అన్ని తీర్థాలు ఉన్నాయి. గుళువ్హాక్టుం (శ్రద్ధ) వల్ల ఇవన్నీ అందుతాయి 9. అధ్యాత్మ విద్యాహి న్యణాం సౌఖ్య మోక్టకరీ భవేత్
ధర్నకర్మ తధా జప్యమేతత్ సర్వం నివర్తతే
మనుష్యులకు ఇధ్యాత్మ విద్యే సౌఖ్యాన్నీ మోక్తాన్నీ ఇస్తుంది. సమస్త ధర్మాలూ కర్మలూ జపతపాలూ అన్నీ ఈ అధ్యాళ్మ నిద్యల్లోనే కలిసిపోతాయి. (ఎలాగంటే -) 10. కొష్తమధ్యే యధా వహ్నిః పుష్పే గంధః పయో౭మృతమ్,
దేహమధ్యే తధా దేవ; పుణ్యవాపవవర్డిత:.
కట్టెలో నిప్పు, పువ్వులో వాసన నీటిలొ అమృతం ఉంటువృట్లుగానే, శరీరంలో వుణ్యపాపాలు ఏవీ లేని దేవుడు ఉన్నాడు 11. ఇడొ భగవతీ గంగా పింగళా యమునానదీ
ఇడాపింగళయోర్శధ్యే ఘుషుమ్నో చసరన్వతీ.
మన శరీరంలో ఉండే. ఇఢావాడీ (ఎడమవైపుది) గంగానది. పింగళానొడి (కుడివైపుది)ి యమునానదీ ఈ జఇడాఫింగళావాడులకు మధ్యన ఉండే సుషుమ్నానాడి సరస్వతీనది 12 త్రివేభీసంగమో యత్ర తీర్థరాజః ప ఉచ్యతే,
తత స్నానం ప్రక్ష్వీత. సర్వపాపైః: ప్రముచ్యతే -
ఈ మూడూ కలిమే చోటే తీర్జాలన్నిటిల్డోకీ శ్రేష్టమయిన త్రివేబీపంగముం అంటారు అక్కడ స్పానం చేసే పాపాలన్నీ నశించిపోతాయి.
ట్రే బానాననాననననుననననానునానాననాయాాణాణాణాలాలాలాలాలుల ద్ధానసంకలనీతంత్రం
దేవ్యువాచ
- _ శీదృశీ భేచరీముద్రా విడ్యా చ శాంభవీ పునః, శీదృశ్యధ్యాత్మవిద్యా చ తన్మే బూహి మహేశ్వర. దేవి అడిగింది - ఓ మహేశ్వరా! ఖేచరీముద్ర ఎలాటిది? దేన్ని
శాంభనీవిద్య అంటారు. అధ్యాత్మవిద్య ఏ విధంగా ఉంటుంది? ఇవి
నాకు చెప్పండి.
ఈశ్వర ఉవాచ
- మనః స్థిరం యస్య వినొవలంబనమ్ వాయుః స్థిరో యన్య వినా నిరోధనమ్, దృష్టిః స్థిరా యస్య వినావలోకనమ్ సా ఏవ ముద్రా విచరంతి ఖేచరీ. ఈశ్వరుడు చెప్పాడు - దేనివల్ల మనస్సుకు ఏ అలోచనా
చొరబడకుండా నిలకడ వస్తుందో, దేనివల్ల గాలికి (కుంభకాదులవల్ల)
ఆపుదల లేకుండా నిలకడ ఏర్పడుతుందో, దేనివల్ల చూపు (బాహ్యమయిన తాటకాది వ్రక్రియాసాధనలు లేకుండా) చూడకుండానే నిలకడ పొందుతుందో దాన్నే భేచరీముద్ర అంటారు.
- ,బాలన్య మూర్థస్య యథైవ చేతః స్వస్నేన హీనోడి కరోతి నిద్రామ్, తతో గతః వధో నిరావలంబ: సా ఏవ విద్యా విచరంతి శాంభవీ. అజ్ఞుడి లేదా మూర్చుడి మనస్సు స్వప్నావస్థ లేకుండా నిద్రలో
లీనమయినట్టు, ఏ విద్యను అశ్రయించిన మీదట మనస్సు, మెలకువలోనే
జ్ఞానసంకలనీతంత్ర౦ నాలనననానానననన నాననా వాలు ర్ ఏ ఆధారమూ లేకుండా లీనమయి ఉంటుందో అదే శాంభవీవిద్య. దేవ్యువాచ 16. దేవదేవ జగన్నాథ బ్రూహి మే పరమేశ్వర,
దర్శనాని కథం దేవ భవంతి చ పృథక్ పృథక్.
దేవి ఇలా అడిగింది - ఓ దేవదేవా! జగన్నాధా! పరమేశ్వరా! దర్శనాలు వేరువేరుగా ఎందుకున్నాయో చెప్పండి. ఈశ్వర ఉవాచ 17... త్రిదండీ చ భవేదృక్తో వేదాభ్యాసరతః సదా,
ప్రకృతివాదరతాః శారా బౌద్దా; శూన్వాతివాదిన:.
ఈశ్వరుడు ఇలా చెప్పాడు - త్రిదండిస్వాములు దైవభక్తులు. ఎప్పుడూ వేదాభ్యాసంలో మునిగి ఉంటారు. (శక్తిని ఆరాధించే) శార్తులు ప్రకృతివాదరతులు. బౌద్ధులు ఛూాన్యవాదులు. 18. అత ఊర్థ్వగామినో యే వా తత్తజ్ఞా అపి తాదృశా:,
సర్వం నాస్తీతి చార్వాకా జల్పంతి విషయాశ్రితాి
(త్రిదండులకు, శాక్తులకు, బౌద్భులకు అతీతంగా) పైకి వెళ్ళేవాళ్ళే అసలయిన తత్త్వజ్ఞులు. విషయాశ్రయులయిన చార్వాకమతవాదులే ఈశ్వరుడి ఉనికిని అంగీకరించరు. 19. ఉమా పృచృతి హే దేవ! పిండ బ్రహ్మాండ లక్షణమ్,
వంచభూతం కథం దేవ! గుణా; కే పంచవింశతి:
గ! అలలనననాకనుతానునాలాననినుాతణడాయయటటలమాణాణయనా ద్థానేస౦ కల నీతం త్రం ఉమాదెవి ఇలా ఆడుగుతోంది- -- ఓ దేవా! పిండ బ్రహ్మాండ పంచభూత లక్షణం ఏమిటి? 25 గుణాలు ఏవి? ఈశ్వర ఉవాచ 20. అసి మాంనథి వఖంచైమ త్వగ్గోమనీఎ చి వంచిమమ్ పృధ్వీ పంచగుణా: (ప్రోక్సా 1ఐహ్మ్నజ్ఞానేన- భాషనే. 21 వక్ర భదిత మజ్ఞాచ్నమల్పమూత్రం_చృపంచమమ్,, అపాం పంచగుణాః ప్రోక్తా బ్రహజ్ఞానేన భాషతే, 22. నిద్రా క్షుదా తృషా చైవ క్షాంతి రాలస్యం పంచమమ్మ్ తేజః: పంచగుణా: 1పోకా బ్రహ్మాజ్ఞానేన బాషతే 23. ధారణం చాలనం క్షేపర సంకోచం ప్రసిరస్తధా, వామో[పీంచగుణాః ప్రోక్తా బ్రహ్మజ్ఞానేన భాషకే. 24:2 శాషర హైధరి ధి మోహరీల్ట్టా'లోభం చ పంచమమ్, “ం ” నభః పంచగుణా: ప్రాష ట్రహ్మజానేన భాషకే” _ చర్మం, వెంట్రుక పృధ్వీతత్వం తాలూకు గుణాలు. శుక్రం, శోణితం, మజ్జ, మలం) మూశ్రీలో జలతత్త్వ్యగుణాలు. నిద్ర, ఆకలి, దేప్పికి, బడలిక, సోమరతనింశే వస్తత్యగుణూలు. ధారణం; చాలనర క్షేపణం, సంకోచం, ప్రసారణం వాయుళత్ష్వగుణాలు. కానుం, క్రోధు. "లోభం, మౌహం; లజ్జ అకాశతత్త్షగుణాలు 2024). 2 వంచి టల వా తస నవట.. 25. ఆకాశాజ్ఞాయకే- పాయు ర్వోయోరుత్పద్యతే రవిః రవే రుతృద్యతే తోయం తోయాదుత్పద్యతే మహీ.
జ్ఞానసంఠలనీతంర్రం నాలకననుననకకునననననకతాననానమనానాలనాయానా. ( ఆకాశంనుంచి. వాయువు (గ్యాప్), వోయువునుంచి "అగ్ని (రవి), అగ్నిమంచి జలం, జలంనుంచి భూమి పుడతాయి 26. మహీ విలీయకే తోడే తోయం విలీయతే రవౌ, రవిర్విలీయతే వాయౌ చాయుర్విలీయతే తు'ఫే. భూమి జలంలో 'లయమవుతుంది, జలం అగ్నిలో లయమవుతుంది. అగ్ని వాయువులోను వాయువు ఆకాళశంలోను లయమవుతోయి 27. పంచతత్వాద్ ఛవేత్-సృష్టి స్తత్వ్యాత్ తత్తే విలీయతే, పంచతలత్వాచ్ పరం తేత్తం; తత్త్యారీతం- విరంజనమ్. వంచతత్త్వాలతో నృష్టి జరుగుతుంది. తత్తంలో-+తత్త్యతి విలీనమవుతుంది' వరమాత్మతత్త్వం నిరంజవమయ్యినది;. వృష్టికి మూలమయిన ప్రంచళత్చ్వాలను. మించినది. ఈ తత్తాతీతజ్ఞానంతో పరమాత్మలో లీనమవడం జరుగుతుంది. 28. స్పర్శనం రసనం టజైవ [ఘాణం చక్తుశ్చ శ్రోతరమ్ పంచేంద్రియ మెదం తత్త్యం మనః: సొధన్య మింద్రియమ్. పుళాడీ రతిచిక తాకడం, రుచి చూడటం, వాసన చూడటం, కంటితో చూడటం, వినడం అన్నవి ఐదూ ఐదు ఇంద్రియాల తత్వాలు. మనస్పే అన్ని ఇంద్రియాలకూ కారణం. 29. బ్రహ్మాండలక్షణం సర$ం'దేహమధ్యే వ్యవస్థితమ్, -పాఠారాశ్చవినశ్యంతి _విరాకారో-న నశ్యతి
(బ్రహ్మాండం తాలూకు లక్షణాలన్నీ శరీరంలో ఉన్నాయి. వీటిలో సాకారమయినవి (రూపమున్నవి) నశించిపోతాయి. కాని నిరాకారమయినది నశించదు.
- నిరాకారం మనో యస్య నిరాకారసమో భవేత్,
తస్మాత్ సర్వప్రయత్నేన పొకారంతు పరితృజేత్,
ఎవరి మనస్సు నిరాకారమయిపోతుందో (దేన్నీ మనస్సులోకి చోొరబడనియ్యకుండా ఉంటుందో) అతడు నిరాకారుడితో సమానంగా అవినాశి అవుతాడు. అందుకని ఎంత కష్టపడి అయినా సరే, సొకారాన్ని (అంటే నామరూప ప్రపంచాన్ని) విడిచిపెట్టాలి. దేవ్యువాచ 31. ఆదినాథ మయి బ్రూహి సప్త్రధాతుః కథం భవేత్,
అత్మా చైవాంతరాత్మా చ వరమాత్నా కథం భవేత్.
దేవి అన్నది - ఓ ఆదినాధా! సప్తధాతువుల రూపమేమిటి? అత్మ అంతరాత్మ, పరమాత్మ అన్నవి ఏమిటి? నాకు చెప్పండి. ఈశ్వర ఉవాచ 32. శుక్ర శోణిత మజ్ఞాచ మేదో మాంసం చ పంచమమ్,
అస్థి త్వక్ చైవ సప్రైతే శరీరేషు వ్యవస్థితాః
ఈశ్వరుడు అన్నాడు - శుక్రం, శోణితం. (రక్తం), మజ్జ, కొవ్వు, మాంసం, అన్న ఐదిటితోపాటు, ఎముక, చర్మంకూడా కలిసి మొత్తం ఏడు ధాతువులు దేహంలో ఉంటాయి.
జ్ఞానసంకలనీతంత్రం ఇనననమలు 33. శరీరం చైవ మాత్మాన మంతరాత్మా మనో భవేత్,
పరమాత్మా భవే, చ్భూన్యంమనో యత్ర విలీయతే.
దేహాన్ని ఆత్మ (తాను) అనీ మనస్సును అంతరాత్మ అనీ సంకల్చ వికల్పహన్యమయిన మనస్సు, వాసనాళూన్యమయిన మనస్సు, ఎక్కడ విలీనమవుతుందో అదే పరమాత్మ అనీ అంటారు. 34. రక్తధాతుర్భవేన్మాతా పక్రధాతుర్శవేత్ పితా,
చూన్యథాతురృవేత్ ప్రాణో గర్భపిండం ప్రజాయతే.
రక్తధాతువు తల్లి. శుక్రధాతువు తండ్రి. శూన్యధాతువు ప్రాణం. ఈ మూడింటి కలయికతో గర్భపిండం ఏర్పడుతుంది. దేవ్యువాచ 35... కథముత్సద్యతే వాచా కథం వాచా విలీయతే,
వాక్యస్య నిర్ణయం బ్రూహి పశ్య జ్ఞానముడాహర.
దేవి అంటున్నది - వాక్కువల్ల జ్ఞానం ఎలా పుడుతుంది? పరోక్ష జ్ఞానం ఏ వాక్కులో విలీనమవుతుంది? ఈశ్వర ఉవాచ 36. అవ్య జ్ఞాయతే ప్రాణః ప్రాణాడుతృద్యడే మనః,
మనసోత్పద్యతే వాచో మనసా వాగ్విలీయతే.
ఈశ్వరుడు అంటున్నాడు - జ్ఞానరూపమయిన అవ్యక్తంలోంచి పాణం పుడుతుంది. ఆ ప్రాణంలోంచి మనస్సు పుడుతుంది. మనస్సులోంచి వాక్కు పుడుతుంది. చివరికి ఆ వాక్కు మనస్సులో లయమవుతుంది.
- ాలాతలలననావావాణాణవణాణలాణణయల స్టానసంకలనీతంత్రం దేవ్యువాచ 37... కస్మిన్ స్థానే వసేత్ సూర్యః, కస్మిన్ స్థానే వసేచృశీ,
కస్మిన్ స్థానే వసేద్ వాయుః, కస్మిన్ స్థానే వసేన్మన:,
దేవి అడుగుతోంది - సూర్యుడు ఎక్కడ ఉంటాడు? చంద్రుడు ఎక్కడ ఉంటాడు? వాయువు ఎక్కడ ఉంటుంది? మనస్సు ఎక్కడ ఉంటుంది? ఈశ్వర ఉవాచ 38. _తాలుమూలే స్థితశ్చంద్రో నాభిమూలే దివాకరః,
నూర్యాగ్రే వాయు శృంద్రాగ్రే వసతే మనః.
ఈశ్వరుడు చెబుతున్నాడు - అంగిట్లో (తాలుమూలంలో) చంద్రుడుంటాడు. బొడ్డులో సూర్యుడుంటాడు. వాయువు ఉండేది సూర్యుడికి పైన. మనస్సు ఉండేది చంద్రుడికి పైన, 39. నూర్యాగ్రే వనతే చిత్తం చంద్రాగ్రే జీవితం ప్రియే,
ఎతద్యుక్తం మహాదేవి గురువాక్యేన లభ్యతే.
సూర్యుడికి పైభాగంలో చిత్తమూ చంద్రుడికి పైభాగంలో ప్రాణమూ
_ ఉంటాయి. గురూపదేశం ద్వారానే ఇది (వీటి జ్ఞానం) లభిస్తుంది మహాదేవీ!
దేవ్యువాచ 40. కస్మిన్ స్థానే వసేచృక్తి: కస్మిన్ స్థానే వసేచ్చివః
కస్మిన్ స్థానే వసేత్ కొలో, జరా కేన ప్రజాయతే.
దేవి అన్నది - శక్తి ఉండేది ఎక్కడ? శివుడు ఉండేది ఎక్కడ? కాలం ఉండేది ఎక్కడ? ముసలితనం దేనివల్ల వస్తుంది? ఈశ్వర ఉవాచ 41. పొతాళే వసతే శక్తి రృహ్మాండే వసేత్ శివః,
అంతరిక్షే వసేత్ కొలో జరా కేన ప్రజాయతే.
శివుడు అన్నాడు - శక్తి పాతాళంలో ఉంటుంది. బ్రహ్మాండం శివుడి నివాసం. అంతరిక్షం కాలుడి వాసం. కాలుడివల్లే ముసలితనం వస్తుంది. దేవ్యువాచ 42. ఆహారం కొంక్షతే కో2సొ భుంజకే సిబతే కథమ్,
జాగ్రత్స్వప్నసుషుప్తా చ కోవా౭సొ భుంజతే ప్రతిబుద్ధ్యతే.
దేవి అడిగింది - ఆహారాన్ని కోరేవారు ఎవరు? తినేవారూ తాగేవారూ ఎవరు? జాగ్రత్, స్వప్ప, సుషుప్తలలో మెలకువగా ఉండేవారు ఎవరు? ఈశ్వర ఉవాచ 43. ఆహారం కొంక్షతే ప్రాణో భుంజతే2పి హుతాశనః,
జాగ్రత్స్వప్నసుషుప్తా చ వాయుళ్చ ప్రతిబుద్ధ్యతే.
ఈశ్వరుడు ఇలా చెప్పాడు - ప్రాణాలకు ఆహారంకోసం కోరిక పుడుతుంది. హుతాశనుడు (అగ్నిదేవుడు/జఠరాగ్ని) భోజనం చేస్తాడు. జాగ్రత్స్వప్పసుషుప్తుల్లో వాయువు మెలకువగా ఉంటుంది.
లై అనతి జ్ఞానసంకలనీతంత్రం దేవ్యువాచ 44. కోవా కరోతి కర్మాణి కో వా లిప్యతే పొతకై:,
కోవా కరోతి పాపాని కోవా పాపైః ప్రముచ్యతే.
దేవి అడుగుతోంది - కర్మలు చేసేది ఎవరు? పాతకాలు అంటేది ఎవరికి? పాపాలు చేసేది ఎవరు? పాపవిముక్తి పొందేది ఎవరు? శివ ఉవాచ 45. మన: కరోతి పొపాని మనో లిష్యతే పొతకై:,
మనశ్చ తన్మయం భూత్వాన పుత్యైర్న చ పొతకై:
శివుడు చెబుతున్నాడు - పాపాలు చేసేది మనస్సు. మనస్సుకే పాపాలు అంటుతాయి. పుణ్యపాపాలు అంటకుండా ఉన్నప్పుడు అది తన్మయం (తత్+మయం=బ్రహ్మమయం) అవుతుంది. అప్పుడది ఈ రెంటికీ అతీతమవుతుంది. దేవ్యువాచ 46. జీవః కేన ప్రకారేణ శివో భవతి కస్య చ,
కొర్యన్య కొరణం బ్రూహి కథం కించ ప్రసాదనమ్.
- _ దేవి అంటున్నది - జీవుడు ఏ ప్రకారంగా శివత్వం పొందుతాడు?
ఏ కార్యానికి కారణం, తుష్టి సాధనం ముఖ్యమయినదో తెలపండి.
జ్ఞానసంకలనీతంత్రం వ... 1 శీవ ఉవాచ 47, _భ్రాంతిబద్దో భవేజ్జీవో భ్రాంతిముక్త: సదాశివ:
కార్యో హి కారణం తృంచ పునర్చోధో విశిష్యతే.
శివుడు చెబుతున్నాడు - జీవుడు భ్రాంతిచేత కట్టుబడిపోయి ఉంటాడు. భ్రాంతి తొలగినవాణ్ణే సదాశివుడు అంటారు. నువ్వే కార్యమూ కారణమూ. ఇది తెలుసుకోడమే శ్రేస్టకార్యం, 48. మనో౭న్యత్ర శివో2న్యత్ర శక్తిరన్యత్ర మారుతః,
ఇదం తీర్థ మిదం తీర్థం భ్రమంతి తామసా జనాః. ఉరి అఆత్మతీర్థం న జానాతి కథం మోక్షో వరాననే.
మనస్సు ఒకచోట. శివశర్తులు వేరే వేరే చోట్ల. ప్రాణం మరొక చోట. = ఈ విధంగా తమోబుద్దికి లోబడి పామరజనులు, ఈ తీర్థానికనీ ఆ తీర్థానికనీ తిరుగుతూ ఉంటారు. ఆత్మతీర్థం తెలియనివాళ్ళకు మోక్షం ఎలా వస్తుంది? 50. న వేదోం వేదమిత్యాహు ర్వేదా దాబ్రహ్మ సనాతనమ్,
బ్రహ్మవిద్యారతో యస్తు ప విప్రో వేదపారగః.
కేవల వేదాధ్యయనంవల్ల వేదప్రతిపాదితమయిన బ్రహ్మజ్ఞానం లభించదు. సనాతన బ్రహ్మజ్ఞాన పర్యంతం బ్రహ్మజ్ఞానరతుడయి ఉంటే వేదపారగుడు అవుతాడు. 51. మధిత్వా చతురో వేదాన్ సర్వ శాస్తాణి చైవ హి,
సొరంతు యోగివిః పీతం, తక్రం పిబంతి పండిలా:.
త్య అనలనాతతననననతానాజాజాణావాలాావాణయలయలల మ్థానసంకలనీతంత్రం
నాలుగు వేదాలనూ సర్వశాస్తాలనూ మధించి వాటి సారాన్ని (బ్రహ్మానందామృతాన్ని) తాగుతారు యోగులు. (వెన్న తీయగా మిగిలిన) మజ్జిగ తాగుతారు పండితులు. 52. ఉచ్చిష్టం సర్వశాస్తాణి సర్వవిద్యా మువే మునే,
నోచ్చిష్టం బ్రహ్మణో జ్ఞాన మవ్యక్తం చేతనామయమ్.
శాస్త్రం ఉపదేశించే పరోక్ష జ్ఞానాన్ని గురుశిష్యపరంపరగా వాగ్రూపంలో అందించడం జరుతూ ఉంటుంది. అపరోక్ష జ్ఞానం మాత్రం స్వానుభవైక వేద్యమయినది. 53. న తపస్తప ఇత్యొహు రృహ్మచర్యం తపోత్తమమ్,
ఊోర్టరేతా భవేద్ యన్తు స దేవోన తు మానుష,
తపస్సులన్నిటిలోకీ ఉత్తమమయినది బ్రహ్మచర్యం. ఊర్ధ్వ రేతస్కులయి బ్రహ్మచర్యాన్ని పాటించేవారు మనుష్యులు కారు, దేవతలు. 54. నధథ్యానం ధ్యానమిత్యాహు ర్భ్యానం శూన్యగతం మనః,
తన్య ధ్యాన ప్రసాదేన సౌఖ్యం మోక్షం న సంశయః.
సాకారమయిన రూపాదులను ధ్యానించడం ధ్యానం కాదు. శూన్య (నిరాకార బ్రహ్మ) ధ్యానమే యధార్థమయిన ధ్యానం (మొదట్లో, మనస్సు నిలవడానికి సాకారధ్యానం ఉపయోగకరమయినప్పటికీ క్రమక్రమంగా ఆ దశను దాటి నిరాకార బ్రహ్మ ధ్యానానికి పూనుకోవాలి). దీనివల్ల భ్రమకూడా శూన్యగతం అయిపోతుంది. ఈ ధ్యానప్రసాదంవల్ల సుఖమూ ముక్తీ రెండూ కలుగుతాయి.
జ్ఞానసంకలనీతంత్రం ాతరనానాణాలణ | 55. నహోమం హోమమిత్యాహు: సమాధౌ తత్తు హాయతే,
బ్రహ్మాగ్నౌ హూయతే ప్రాణం హోమకర్మ తదుచ్యతే.
కేవలం అగ్నిహోత్రంలో (నెయ్యీ సమిధలూ వగైరాలతో) చేసే ఆహుతి ఒక్కటే హోమం కాదు. బ్రహ్మజ్ఞానమనే అగ్నిలో ప్రాణమనే నేతిని అహుతి చెయ్యడమే వాస్తవికమయిన హోమం అవుతుంది. 56. పాపకర్మ భవేదృవ్యం పుణ్యం చైవ ప్రవర్తతే,
తస్మాత్ సర్వప్రయత్నేన తద్ధ్యయంచ త్యవేద్చుధ£
పాపపుణ్యాలు రెండూ రాబోయే కాలంలో వాటి వాటి ఫలితాల్ని తప్పకుండా ఇస్తాయి. కనక, సర్వప్రయత్నంతోనూ ఈ పాపపుణ్యాలను రెండిటినీ విడిచిపెట్టాలి. 67. యావద్వర్దం కులం సర్వం తొవద్ జ్ఞానంన జాయాతే,
బ్రహ్మజ్ఞానపదం జ్ఞాత్వా సర్వవర్ణవివర్ణితః.
జ్ఞానం కలిగేటంతవరకు వర్ణభేదాదులు ఉంటూనే ఉంటాయి. బ్రహ్మజ్ఞానం కలిగినమీదట వర్ణ, కుల భేదాలు తొలగిపోతాయి. దేవ్యువాచ 58. యత్త్వయా కధితం జ్ఞానం నాహం జానామి శంకర,
నిశ్చయం బ్రూహి దేవేశ మనో యత్ర విలీయతే.
దేవి అంటున్నది - ఓ శంకరా! మీరు చెప్పిన జ్ఞానం నాకు ఒంటబట్టలేదు. ఓ దేవేశ! మనస్సు ఎక్కడ లయమవుతుందో, ఏ ప్రకారంగా లయమవుతుందో నిశ్చయంగా చెప్పండి.
యద్ర అాాాానాలాాలాణాలాజాజాశాశావాణాణలాలలాలాల ద్ధానసంకలనీతంత్రం ఈశ్వర ఉవాచ 59. మనో వార్యం తధా కర్మ తృతీయం యత్ర లీయతే
వినా స్వప్నం యఢా నిద్రా బ్రహ్మజ్ఞానం తదుచ్యతే
ఈశ్వరుడు ఇలా అంటున్నాడు - మనస్సు, వాక్కు, కర్మ లయంపొందినచోట, కలలురాని నిద్ర మాదిరి అవలంబనరహిత స్థితితో ఉదయించే జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. 60. ఏకకీ నిస్పృహ: శాంత శ్చింతా నిడ్రావివర్డిచ,,
బాలభావ స్తథా భావో బ్రహ్మజ్ఞానం తదుచ్యతే.
ఒంటరిగాను, కోరికలు లేకుండాను, శాంతంగాను, నిశ్చింతగాను, నిద్రారహిత స్థితిలోను చిన్నపిల్లవాడి మాదిరి స్థితిలోను ఉండటాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. 61. ళ్లేకొర్ధంతు ప్రవక్ష్యామి యదుక్తం తత్త్వదర్శిభి:,
సర్వచింతాపరిత్యాగో నిశ్చింతో మోగ ఉచ్యతే.
తత్త్వదర్శులయిన పండితులు చెప్పేదాన్ని శ్లోకంలో అర్ధభాగంలో చెబుతాను. అన్ని చింత (ఆలోచన)లనూ విడిచిపెట్టి నిశ్చింతుడు కావడాన్నే యోగం అంటారు. 62... నిమిషం నిమిషార్థం వా సమాధి మధిగచృతి,
శతజన్మార్జితం పాపం తత్క్షణాదేవ నశ్యతి.
ఒక్క క్షణకాలమయినా, అర్ధక్షణ కాలమయినా సరే సమాధి స్థితి పొందినట్లయితే కొన్ని వందల జన్మల పాపాలు భస్మమయిపోతాయి.
జ్ఞానపంకలనీతంద్ర౦ ాలనాలలననాననానానానానవాలలాలణ ||) దేవ్యువాచ 63. కస్య నామ భవేచృక్తిః కన్య నామ భవేచ్చివః
ఏతన్న్మే బ్రూహి భో దేవ, పశ్చాత్ జ్ఞానం ప్రకాశయ.
దేవి అంటున్నది - ఓ దేవా! శక్తి అన్నది ఎవరి పేరు? శివుడన్నది ఎవరి పేరు? ఈ సంగతి ముందుగా చెప్పి తరవాత జ్ఞానోపదేశం చెయ్యండి. ఈశ్వర ఉవాచ 64. చలచ్చిత్తే వపేచృక్తి: స్థిరచిత్తే వసేచ్చివః,
స్థిరచిత్తో భవేద్ దేవీ సదేహస్లో౭ి సిద్ధ్యతి.
ఈశ్వరుడు అంటున్నాడు - దేవీ! శక్తి చంచల చిత్తంలో ఉంటుంది. స్థిరచిత్తంలో శివుడుంటాడు. నువ్వు స్థిరచిత్తురాలివి అవు. క్రమక్రమంగా సిద్ధి కలుగుతుంది. 65. కస్మిన్ స్థానే త్రిధాశక్తి: షట్పక్రం చ తదైవ చ
ఏకవింశతి బ్రహ్మాండం సప్రపాతాళ మేవ చ.
దేవి అన్నది - మూడు రకాలయిన శక్తి, ఆరు చక్రాలు ఎక్కడున్నాయి? 21 బ్రహ్మాండం, 7 పాతాళాలు ఎక్కడున్నాయి? ఈశ్వర ఉవాచ . 66. ఉఊర్బ్వ్యశక్తి రృవేత్ కంరః అధ:శక్తి రృవేద్ గుదః,
మధ్యశక్తి రృవేన్నాభి: శక్త్యాతీతం నిరంజనమ్.
ఈశ్వరుడన్నాడు - కంరంలో ఊర్చ్వశక్తి ఉంది. బొడ్డులో మధ్యశక్తి
ఉంటుంది. ఈ మూడు రకాల శక్తులకూ అతీతంగా నిరంజనుడయిన్న్ బ్రహ్మ ఉంటాడు. 67. ఆధారం గుహ్యచ్రక్రంతు.పాంధిషానం చ భింగకమ్,
చక్రభేదం, మయా ఖ్యాతం చక్రాతీత! నమో నమ
'మూలాధ్రారచక్రం..గుహ్య (ప్రదేశం (గుధస్థానం)లో ఉంటుంది, (ఆపైన) లింగమూల ప్రదేశంలో ఉంటుంది స్వాధిష్టానచక్రం. చక్రాలనిిటికీ అతీతమయినదానికి (నిరంజన బ్రహ్మకు) నమస్కారం 68. కొయోర్ధ్యం చ బ్రహ్మలొకః స్వాధః పాతాళమవ చ,
ఊర్థ్వ మూల మధ శోభం వ్యక్షాకారత కిశేబర్మ్
లలాటానికి ఫైభాగాన్ని బ్రహ్మలోకం అంటారు. కంది "భాగాన్ని వాతాళమంటారు. ఊర్వభాగం మూలం అధోభొగం శఖొపశోఖలుగో విస్తరించినది. ఈ ప్రకారంగా జీవుడి శరీరం వృక్షాకారమునుది.
శె
- శివ శంకర ఈశాన బూహిమే పరమేశ్వర,
దశవాయు; క్థం దెవ దశదాంరాణి చైవ హె.
దేవి అడుగుతోంది - శివా! శంకరా! ఈశాన! పరమేశ్వర! దేహంలో పది వాయువులు ఎలా ఉంటాయి? పన్నెండు ద్వారాలు ఏవి? ఈశ్వర ఉవాచ 70... హృది ప్రాణః స్తితో వాయు రపానో గుదనంస్థిత:,
నమానో నాఖిదెశి తు ఉదానః కంరమాశ్రిత:.
జ్ఞానసంకలనీతంత్రర్గ; తననన తననన నప పునుననవపతమనవననన వనమా వవమవమమాా.. కర్రీ 71 వ్యాన సర్వగతో బీహేీ సర్వగాత్రేమ సంస్థిత!
నాగాహార్ధ్వ్యగతో వాయు - కూరృస్తీర్థాని సంస్థిత£ 72. కృకరః క్షీభితే చైవ దేవదత్తో౭పి జృంభణే,
ధనంజయో నాదఘోషే నివిశేచ్చైవ శామ్యతి. 73. ఏష వాయు ర్నిగాబంబో యోగినాం యోగసమృ్నత।
నవద్వారంచ ప్రత్యక్షం. దశమం మన ఉచంతే.
ఈశ్వరుడు .చెబుతున్నాడు-=ప్రాఐ వాయువు హృదయళలోను; అపాన వాయువు "శ్పహ్యప్రదేశంలోను, దనమాన్నవ్లాయువు నాభి ప్రదేశంలోను, ఉదాన నాయువు కంళస్థానులోనుంఉంటాయి. వ్యాన వాయువు శరీరమంతటా. ఉంటూంది. ౯నాగజచాయువు. పెస్తానంలో ఉంటుంది. కూర్మవాయువుత్రీర్థాల్లో ఉంటుంది (కనురెప్పల వాడ్దించేద్యి? కృకర వాయువు క్రోభస్థమయివది (తుమ్నుతెప్సించేది), దేవదత వాయువు ఆవులింతలో ఉండేది. ధనంజయ వాయువు నాదఘోషంలోకి ప్రవేశించి వశొంతమ్వుతుంది (ప్రసవసమయింిలో శిశువును బయటికి నెల్లేది) ఈ పద వాయువులూ అలంబంలినివి యోగంలా సమ్మతమయినవి. పది ద్వోరొల్లొనూ తొమ్మిట ద్వారాలు కంటెక కనిపెంచేవి పదా ద్వారం మనస్సు. దేవ్యువాచ 74. నొడీభేదం చ మే బ్రూహి సర్వగాత్రేము పంస్థితమ్
శక్తిః; కుండలినీ చైవ ప్రసూతా దశనాడికా:.
- నాలాల ణజాంయణయయయాల ద్ధానసంకలనీతంత్రం దేవి అడుగుతోంది - శరీరమంతటా ఉండే నాడుల్లో రకాల గురించి చెప్పండి. కుండలినీశక్తిని గురించి, దాన్నించి వెలువడే పది నాడులను గురించి కూడా చెప్పండి. ఈశ్వర ఉవాచ
- ఇడా చ పింగళా చైవ సుషుమ్నా చోర్బ్వగామినీ గాంధారీ హస్తిజిహ్వా చ వ్రసరా గమనాయతా.
- అలంబుషా యశా చైవ దక్షిణాంగే చ సంస్థితా: కుహూశ్చ శంభినీ చైవ వామాంగే చ వ్యవస్థితా:.
- వితాను దశనాడీషు నానా నాడీ ప్రనూతికొ, ద్విసప్తతి సహస్రాణి శరీరే నాడికాః సృతాః.
- ఏతా యో విందతే యోగీ న యోగీ యోగలక్షణః, జ్ఞాననాడీ భవేద్దేవీ యోగినాం సీద్ధిదాయినీ. ఈశ్వరుడంటున్నాడు = శరీరంలో ఉన్న ఇడా, పింగళా, సుషుమ్నానాడులు కిందినుంచి పైకి వెళ్ళేవి. గాంధారి, హస్తిజిహ్వ, ప్రసర అనే నాడులు మూడూ దేహమంతటా వ్యాపించి ఉంటాయి. అలంబుష, యశస్వినీ నాడులు కుడివైపు, కుహూ, శంఖినీనాడులు ఎడమ వైపు ఉంటాయి. శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటాయి; ఈ పది నాడులనుంచి పుడతాయి. ఇది తెలుసుకొన్న యోగులే యోగవిదులు. జ్ఞాననాడి యోగులకు సిద్ధి కలిగిస్తుంది.
జ్ఞానసంకలనీతం[త్ర౦ నానా శవవాాాణాలాల... 22 దేవ్యువాచ 79, భూతనాధ మహాదేవ బ్రూహి మే పరమేశ్వర,
త్రయో దేవాః కధం దేవ త్రయో భావా స్త్రయో గుణా:
దేవి అడిగింది - ఓ భూతనాధా! మహాదేవా! పరమేశ్వరా! ముగ్గురు దేవతలూ ఎలా ఎలా ఉంటారు? మూడు రకాల భావాలూ మూడు రకాల గుణాలూ ఎలా ఉంటాయి? నాకు వివరంగా చెప్పండి. ఈశ్వర ఉవాచ . 80. రజోభావస్థితో బ్రహ్మా సత్త్వభావస్థితో హరిః,
క్రోధభావస్గితో రుద్ర స్తయో దేవా స్తయో గుణాః. 81. _ఏకమూర్తి స్తయో దేవాః బ్రహ్మవిష్ణుమ హేశ్వరా:,
నానా భావం మనో యస్యృ-యప్య ముక్తి ర్వజాయతే. 82. వీర్యరూపీ భవేద్ బ్రహ్మా వాయురూపస్థితో హరిః
మనోరూపస్థితో రుద్ర స్తయో దేవా స్తయో గుణాః 863. దయాభావస్థితో బ్రహ్మా శుద్ధభావస్థితో హరిః
అగ్నిభావస్థితో రుద్ర స్తయో దేవా స్తయో గుణాః,
ఈశ్వరుడు ఇలా చెప్పాడు - రజోభావంలో ఉన్నవాడు బ్రహ్మ పత్యభావంలో ఉన్నవాడు విష్ణువు. క్రోధభావంలో ఉన్నవాడు రుద్రుడు. రజోగుణం, సత్వగుణం, క్రోధగుణం ఈ 'ముగ్గురివీ మూడు రకాల గుణాలు (80). బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురూ ఒక్కరే (ఏకమూర్తి). వీరిని వేరు వేరు దేవతలుగా తలచేవాడు ముక్తి పొందలేడు (81). బ్రహ్మ
22 అలానా నాననానానకానననానావావానాణాయ లజ వాణాణానాణాలున. ద్ధొనస౦కల నీతంత్రం వీర్యరూపుడు. విష్ణువు వాయురూప్పుడు. రుద్రుడు మనోర్లూపుడ్డు ఆ రూపాల్లో వాళ్ళు తెలుస్తారు-(82)..దయాభావంలో ఉండేవాడు బ్రహ్మ, శుద్ధభావంలో ఉండేవాడు వ్లిషువ్న..ిగ్సిభావంలో ఉండేవాడు రుద్రుడు. ఈ మూడు గుణాలూ ఆ ముగురు దేవతల గుణాలు (శరీరంలో ముగ్గురు జీవతలూ మూడు ప్రకారాలుగా ఉండటంవల్లగుణాలు మూడు రకాలుగా వ్యేక్తమవుతున్సాయి](83! 84. ఏకం భూతంపరంబ్రహపగత్ సర్వశ చరాచరమ్, నానా భావం మనో యస్య తస్య ముక్తి ర్నజాయత్తేాంది రహ్రైోాత చరాచర జగత్తంతాఓకే ఒక పరబ్రహ్మవల్లాపుట్టింది-ఈ విషయంలో నానా రకాల భావాలు చునస్వులో కైలిగేవాద్రిక్ మోక్షం కలిగదు, (అంటే, ఏకాత్మభావంతోనే, మ్చుక్తిచ్స్తుంద్యు - 85. అహం 'సృష్టిరహయి కాలోజుహంగబహావిప్లహము హరన! అహం రుద్రూవ్యహర్రిచూన్యమహ్యదవ్యాప్ మరంహివమ్వుచ 86. అహం సర్యాత్మకోచేవీ నిష్మోమొగగనోషమమి..-ఎ లం స్వభావ నిర్మలం ప్వాంతంయుఏవాహటవ సంశయమును ద ఓ దేవీ! నేనే'నృష్టానేవే కారింనవే 'బ్రహ్మను.నేనుపష్టు: నేను రుద్రుణ్లీనేనుళ్యావ్యాన్ని వేను అంతటా వ్యాపించి ఉన్నవాబ్లి. నిరుజనుణ్జి (151 నేనే ఫర్యాత్మక్తుణ్ణి, కోరిక బే నివాణ్ణి: అకామలాటి ఫ్వభావరీత్యా నేన్ను విర్మలుణ్ది. వేను ఎప్పుడూ.ఉండేవాణి ఇధి నిశ్చితం (16). 87 _జితేంద్రియో భవేచ్చురో.బ్రహ్మచారీ.మవరడితవ సత్యవాదీ ఛవేద్ భక్షుదాతాంధీరో హితే రతవ
జ్ఞాఎసంకలటటచిండత్రిం చనానిల నాననా నినినననననినినినననానననననానననననా ననన ననకననననుకునుననా నా నవినలనా ననన లిం
ఇంద్రియాలను ..జయుంచినవాడు, . వీరుడు, బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు. భాగా" ఛధువుకొన్నవాడు, ఎప్పుడూ నిజమే చెప్పేవాడు, దాత, ధైర్యంగలవాడు, అందరికీ మేలు చేసేవాడూ మాథతమే భక్తుడు. 88. బ్రహ్మచర్యం తపోమూబం ధర్మమూలం దయా స్మృతా
తస్మాత్ సర్వప్రయత్నేన దయాధర్నం నమాశయేళ్ చం
బ్రహ్మచర్యం. తపస్సుకు మూలం. , ధయ .దర్మానికీ మూలం. అందువల్ల సర్వప్రయత్నాలతో దయాధర్మాన్ని పాటించాలి దేవ్యువాచ 89. యోగేశ్వర జగన్నాథ ఉమాయాః ప్రాణవల్లభ,
వేద సంధ్యాతపో ధ్యానం. హొమకర్శ కులం కధం
దేవి అన్నదీ - ఓ యోగెశ్వర! జగన్నాధ! ఉమాదెవికి ప్రాణ ప్రియుడా! ఇప్పుడిక వేదం 'సంధ్య తపన్సు,.ధ్యానం, అగ్నికార్యం; కులం ఎలాటివో చెప్పండి. ఈశ్వర ఉవాచ 90. అశ్వమెధ సహస్రాణి వాజపెయ శతాన చ,
బ్రహ్మజ్ఞానం-నమం 'పుణ్యరా కలాం నార్హ రతిషోడశిమ్
ఈశ్వరుడు అన్నాడు - కొన్ని వేల అశ్వమేధ యాగాలు, లన్ని వందల వాజపేయ యాగాలు చేసినందువల కలిగే పుణ్యం బ్రహ్మజ్ఞానం వల్ల కలిగే పుణ్యంలొ, విసమంత (పదహారో వంతు) "కూడో_ కాదు.
91... . సర్వదా సర్వ తీర్ధేషు తత్ఫలం లభతే వచిః, బ్రహ్మజ్ఞానం సమం పుణ్యం కలాం నార్హంతి షోడశీమ్. ఎల్లప్పుడూ అన్ని తీర్ధాల్లోనూ స్నానంచేస్తూ ఉన్నందువల్ల కలిగే పుణ్యం బ్రహ్మజ్ఞానంవల్ల కలిగే పుణ్యంలో వీసమంత కూడా కొదు. 92. నమిత్రంన చ పుత్రాశ్చన పితా న చ బాంధవాః, న స్వామీ చ గురోస్తుల్యం యద్దృష్టం పరమం పదమ్. పరమపద ప్రాప్తి కలిగిన గురువుకు సమానుడయిన మిత్రుడు లేడు, కొడుకులు లేరు, తండ్రి లేడు, చుట్టాలు లేరు, యజమానుడు లేడు. 93. నచ విద్యా గురోస్తుల్యం న తీర్ధంన చ దేవతాః గురోస్తుల్యం న వై కో2పి యద్హృష్టం పరమంపదమ్. పరమపద ప్రాప్తి కలిగిన గురువుకు సమానంగా ఏ విద్యా లేదు, తీర్థం లేదు, దేవతలు లేరు. ర్రిశు ఏకమప్యక్షరం యత్తు గురు: శిష్యే వివేదయేత్, పృథివ్యాం నాస్తి తద్ధవ్యం యద్దత్త్యా చా నృణీ భవేత్. శిష్యుడికి గురువు ఒక్క అక్షరమ్ముక్క ఉపదేశించినప్పటికీ (ఆయన బుణం తీర్చి) శిష్యుణ్గి బుణవిముక్తుణ్జి చేసే ద్రవ్యం పృధివిలో లేనే లేదు. 95. యస్య కస్య న దాతవ్యం బ్రహ్మజ్ఞానం సుగోపితమ్, యస్య కస్యాపి భక్తస్య సద్దురుస్తస్య దీయతే.
- బ్రహ్నజ్ఞానం చాలా గోప్యంగా ఉంచదగివది. కాబట్టి ఎవడికి పడితే వాడికి (శ్రద్ధాభక్తులు లేనివాడికి) ఇచ్చేన్తూ పోగూడదు. భక్తుడికి మాత్రమే నద్దురువు ఉపదేశం చెయ్యాలి.
- మంత్ర పూజా తపో ధ్యానం హోమం జవ్యం ఐలిక్రియామ్, వన్న్వానం వర్వకర్శాణి లౌకికాని త్యజేద్ బుధక (బ్రహ్మవిడ్యానిష్టకు భంగం కలిగించే) మంత్రాన్ని. పూజమ,
తపస్సును, ధ్యానాన్ని. హోమాన్ని. జపాన్ని. బలికర్మను,. వవ్వ్వాపావ్ని.
లౌకికమయిన ఇన్ని వమలనూ (బ్రవ్మావేత్త విడిచిపెడతాడు
(సాధనభూతాలయిన మంత్రాదులతో అతనికి పనిలేదు).
97... వంపర్షాద్వృహవో దోషాః విస్పంగా దృహనో గుణాః తప్మాత్ పర్తువయుత్నేవ యతి: సంగం పరిత్యటేత్. సాంగత్యంలో అవేక దోషాలుంటాయి. వివ్పృంగంలో ఆవేక
గుణాలుంటాయి. అందుచేత సవ్వ్వాసి (యోగి) పర్వవయళ్నాలూ చేషి
సాంగత్యాన్ని విడవాలి.
- అవారః పార్తికో చేడు, ఉవారో రాజస: నవ్యత: మకారన్తమపః ప్రోక్త స్రీధిః ప్రకృతి రుచ్యతే.
అకారం పత్త్యగుణంళో కూడినది. ఉకారం రజోగుణమయ. మయివది. మకారం తమోగుణమయం. ఈ మూడూ కలిసివదే ద్రకృతి. 99. అక్షరా ప్రకృతః ప్రో. అక్షరః ప్యడుమీశ్వరం
ఈశ్వరాన్నిర్ణతా పా హి వ్రకృరిర్తుణబంధమీ
26 అతత జ్ఞానసంకలనీతంత్రం అక్షరమే ప్రకృతి. అక్షరమే ఈశ్వరుడు. ఈశ్వరుడిలోంచి ప్రకృతి బయలుపడుతుంది. ఈ ప్రకృతి (సత్త్వరజస్తమాలనే) గుణాలతో కూడి ఉన్నది. 100. సా మాయా పాలినీశక్తిః సృష్టిసంహారకారిణీ, అవిద్యా మోహినీ యా సా శబ్దరూపా యశస్వెనీ. సృష్టిస్థితిసంహారాలు చేసేది మాయే. అదే అవిద్య, మోహిని, శబ్ద (వేద) రూప, యశస్వినీదేవి. 101. అకొరశ్చెవ బుగ్వేద ఉకొరో యజురుచ్యతే, మకారః సామవేదస్తు త్రిషు యుక్షో౭ప్యధర్వణవ అకారం బుగ్వేదం, ఉకారం యజుర్వేదం అంటారు. మకారం సామవేదం. ఈ మూడూ కలిసి అధర్వణవేదం. 102. ఓంకొరస్తు ప్పృతో జేయ స్త్రినాద ఇతి సంజ్జితః, అకొరస్తధ భూర్లోక ఉకారో భువ ఉచ్యతే. 103. సవ్యంజన మకారస్తు స్వర్లోకస్తు విధీయతే, అక్షరై స్రిి రేకైశ్చ భవేదాత్మా వ్యవస్థితవి (మూడు మాత్రలు గల) ఫ్లతం ఓంకారం, అదే త్రినాదం అంటారు, అకారం భూర్జోకం. ఉకారం భువర్గోకం, అం స్వర్గోకం. శాస్త్రంలో, మూడు అక్షరాల ద్వారా ఆత్మ ప్రకాశిస్తుంది. 104. అకార; పృథివీ జ్లేయా పీతవర్దేన సంయుత:, అంతరిక్షం ఉకారస్తు విద్యుద్వర్డ ఇహోచ్యతే.
జ్ఞానసంకలనీత౦త్ర౦ అలనననతానావవవులవావం 27 105. మరొర: స్వరితి జ్లేయ: శుక్షవర్లేన సంయుతః,
ధ్రువమేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేవం వ్యవస్థితమ్.
అకారం భూమి; పీతవర్ణం (పసుప్పచ్చ) గలది. ఉకారం అంతరిక్షం; విద్యుద్వర్ణం గలది. మకారం స్వర్గలోకం; శుక్షవర్ణం (తెలుపు) గలది. ఒకే అక్షరమయిన ఓంకారమే బ్రహ్మం. ఇది నిశ్చయం. 106. స్థిరాసనో భవేన్నిత్యం చింతానిడ్రావివర్డితః,
బప స జాయతే యోగీ నొన్యథా శివఖాషితమ్.
చింత(ఆలోచన)నూ నిద్రనూ విడిచిపెట్టి నిత్యమూ స్థిరాసనంలో కూర్చున్నట్లయితే త్వరగానే యోగి అవుతాడు. దీంట్లో సందేహం లేదు. ఇది శివుడు చెప్పినది. 107. య ఇగం పరతే నిత్యం శృణోతి చ దినే దినే
సర్వపాప విశుద్ధాత్మా శివలోకంస గచ్చతి.
బ్రహ్మవిద్యకు సంబంధించిన ఉపదేశాన్ని ప్రతి దినమూ వింటూ ఉండేవాడు నమస్త పాపాలనుంచి విముక్తుడయి. శివలోక ప్రాప్తి పొందుతాడు. దేవ్యువాచ 108. స్ట్థూలస్య లక్షణం బ్రూహి కథం మనో విలీయతే,
పరమార్థం చ నిర్వాణం స్టూలనూక్ష్మస్య లక్షణమ్.
దేవి అన్నది - స్థూల, సూక్ష్మదేహ లక్షణం ఏమిట? మనన్సు ఎలా లయమవుతుంది? పరమార్థ లక్షణమూ నిర్వాణ లక్షణమూ కూడా చెప్పండి.
శివ ఉవాచ 109. యేన జ్ఞానేన హే దేవి! విద్యతేన చ కిల్చిషం,
పృధివ్యాపస్తథా తేజో వాయురాకాశమేవ చ. 110. స్టూలరూపీ స్థితోచయం చ సూక్ష్మశ్చ అన్యధా స్థితి
శివుడన్నాడు - ఓ దేవీ! ఏ జ్ఞానంవల్ల పాపం తొలగిపోతుందో అది చెబుతాను విను. భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశం అన్నవాటివల్ల పుట్టిన దేహం స్థూలం. కాని సూక్ష్మదేహం వేరే విధంగా ఉంటుంది.
-అహపప అకద్రైల-
29 జ్ఞానసంకలనీతంత్రం శ్లోకాల అకారాదిక్రమ సూచిక
శ్లోకం మొదలు శ్లోకనంఖ్య కం మొద అకారః పృధివి బ్ఞైయా 104 ఏతా యో విందతే 78 అకార సాత్త్వికో జేయ 98 ఏతాసు దశనాడీషు 77 అక్షరా ప్రకృతిః 99 _ ఏష వాయుర్నిరాలంబో 73 అత ఊర్చ్వగామినో 18 అధ్యాత్మ విద్యా రి ఓంకారస్తు ఫ్లుతో 102 అలంబుషా 76 ఓంకారాదక్షరాత్ న! అవ్యక్షాచ్చ భవేత్ 3 కధ ముత్పద్యతే “35 అవ్యక్షాజాయతే 35. క్రస్మిన్ స్థానే త్రిధాశక్తి: 6! అశ్వమేధసహ్రాణి 90 శ అస్థ్ మాంసం 20... కష్మిన్ సానే వపైచ్చక్తి: శ అహాం సర్వాత్మకో దేవీ 88 కస్మిన్ స్థానే వపేతసూర్య: 3 అహం సృష్టిః 85 కస్య వామ భవేచ్చక్తి: 6్ ఆకాశాజ్ఞాయతే 25 కామం క్రోధం 2 ఆత్మతీర్థం న జావాతి తం కాయోర్హ్యం చ 61 ఆదిసాధ మయి బ్రూహి 31... కాష్టమధ్యే 0 ఆధారం గుహ్యచకక్రం తు 67 కీద్మ భేచరీముద్రా 13 ఆహారం కాంక్షతే కో2సౌ 42 కుతః సృష్టి స్త్రవే్లేన 2 ఆహారం కాంక్షతే ప్రాణో 43. కృకరః కోభితో చైవ 72
కైలాసశిఖరాసీనం [1 ఇడా చ పింగళా చైవ 75 కోవా కరోతి కర్మాణి తత ఇడా భగవతీ గంగా 11 క ఉచ్చిష్టం నర్వశాస్రాబి 52 చలచ్చిత్తే వసేచ్చక్తి: 64 ఉమా పృచ్ళతి 19 జీతేంద్రియో భవేచ్చూరో 87
తాలుమూలే ఏ8 ఏకమప్యక్షరం 94 శ్రావర్విజో భవేత్ 6 ఏకమూర్తి స్రయో దేవాః 61 కట్ చ భవేద్భక్తో 17 ఏకం భూతం పరంబ్రహ్మ 84 త్రివేణీ సంగమో 12
30 దయాభావ స్థితో బ్రహ్మా 863 మహీ విలీయతే తోయే 26 దెవదేవ జగన్నాధ 15 య ఇదం పరతే నిత్యం 107 హస్టాః సర్వవిద్యాశ్చ 8 యత్త్యయాకధితంజ్ఞానంం 58 ధారణం చాలనం 23 యస్య కస్య న దాతవ్యం 95 యావడ్వర్హం క్7 ఈ+౭ె నచ విద్యా 93. చున జ్ఞానేన 109 న తపస్తప రం ల న ధ్యానం క్ యోగేశ్వర జగన్నాధ 89 న మిత్రం 92 _ రక్తధాతుర్భవేన్మాలా 34 న వేదో 50 రజోభావ స్నిలో బ్రహ్మా 80 న హోమం 55... వ్యీరూపీ భవేద్ బ్రహా 82 నాడీభేదం చ 74 ౮ థి వేదశాస్త్ర పురాజూని 7 నిద్రా క్షుదా 22 నిమషం నిమిషార్ధం వా గ వ్యాన: సర్వగతో దేహే 71 జ! నిరాకారం మనో యన్య 30 శరీరం చైవ 33 ల శివ శంకర ఈశాన 69 ప్రంచతత్వాద్ భవేత్ 27. శుక్ర శోబీత మజ్ఞాచ 21 సైారర కదన మై. సద్రభోబితమజ్ఞాచమేదో. 32 1 భవేద్భవ్యం శ్లోకార్థంతు ప్రవక్ష్యామి 61 బాలన్య మూర్చస్వ్య 15 డంగ వేద చ ర్ బ్రహ్మచర్యం లం 88 లం త్వారి బ్రహ్మాండలక్షణం సర్వం 29 వంసర్గాదృహవో దోషాః 97 భూతనాధ మహాదేవ 79 సర్వదా సర్వతీర్ధేషు 91 నవ్యంజనమకారస్తు 103 భాంతి బద్దో భవేజ్జీనో శా మకారః స్త స్టేయః 05 సామాయా 100 కారఃి న్వరితి బైయః 105. సూర్యాగే వసతే చిత్తం 39 మధిత్వా చతురో వేదాన్ ర్1 సనో భవేనితం మనః కరోతి పాపాని 465 $ హీ న్నిత్యం 106 మనః స్థిరం 4 సర్వ 110 మనో 2న్వత్ర కరి శ్థాలస్య లక్షణం 108 మనో వారేం కం స్పర్శనం రసనం చైవం 28 మంత్ర పూజా తపో ధ్యానం 96 హృది ప్రాణః స్థితో వాయుః 70
పోరంకి దక్షిణామూర్తి ఇతర అనువాదాలు కొన్ని
-
_ డిసెంట్ పత్రం: గురజాడ అప్పారావుగారి 'మినిట్ అఫ్ డిసెంట్ గ్రాంధిక వ్యావహారిక భాషావివాదానికి సంబంధించినది (1914). ఆంధ్రప్రభ దినప్రతిక (1964)లో ధారావాహికగా వెలువడి పున్తకరూపంలో వచ్చింది (విశాలాంధ్ర ప్రచురణాలయం, 1968).
-
ఎందరో మహానుభావులు: నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక సంపాదకులు ఎం. చలపతిరావుగారి “ఆల్ ఇన్ ఆల్” (వ్యాసభారతి, 1973).
-
బి.ఎం. శ్రీకంరయ్య: ఎ.ఎన్. మూర్తిరావుగారి మోనోగ్రాఫ్ (సాహిత్య అకాదెమీ, కొత్తఢిల్లీ, 1978).
-
మన వాయుసేన: సి.ఎల్, ప్రొడ్పుట్ రచించిన “అవర్ ఎయిర్ ఫోర్స్" (నేషనల్ బుక్టస్ట్,1983).
-
ఒకయోగి ఆత్మకథ: శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి 'అటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి” (జయ్కో పబ్లిషింగ్ హౌస్,1986),
-
పురాణ వురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ: అశోక్‌కుమార్ చట్టో పాధ్యాయగారి గ్రంధం (యోగిరాజ్ పబ్లికేషన్, 1986).
7, దేవుడితో మాట్లాడ్డం ఎలా?: శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి “హౌ యు కెన్ టాక్ విత్ గాడ్ (యోగదా నత్సంగ సాసైటీ ఆవ్ ఇండియా,1989)..
- ప్రాజముయం జగత్: అశోక్ కుమార్ చ ట్టో పాధ్యాయగారి వ్యానససంపుటి (యోగిరాజ్ పచ్లికేషవ్,1991).
టం సల నయ న్య ప్! ఆ శ /౭ న.
-
నేందమయి జీవితచరిత్ర, భక్తుల అనుభవాలు: స్వావి అమృతస్వరూపానంద ళచన (మాతా అమృతానందమయీ మి,1న్ టస్ట్1996).
-
అమృతజ్యోతి (సంసారులకు నలహాలు): మాతా అమృతానందమయి వాక్కులు (మాతా అమృతానందమయి మిషన్ ట్రస్ట్, 1999).
11 శ్రీ అరవిందులు దర్శించిన భారతీయ నంస్కృతి: చారుచంద్ర దత్తగారి “కల్చర్ ఆఫ్ ఇండియా యాజ్ ఎన్విసేజ్జ్ వై శ్రీ అరొబిందో' (ది మదర్స్ ఇంటిగ్రల్ న్కూల్, హైదరాబాదు,1999).
-
అథర్యవేదంలో అక్షయ నిధులు: డా॥ ముంజులూరి నరసెంహారావుగారితో కలిసి; అధర్వణ వేదంలో ప్రాణసూక్త, పృధివీసూక్తాల మూలమంత్రాలకు అనువాదం, వ్యాఖ్యానం (టాగూర్ పబ్లిషింగ్ హౌస్,2000).
-
విర్వహణలో మానవత్వవు విలువలు: శ్రీ రామకృష్ణ మిషన్, శ్రీరామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి రంగనాధానందగారి 'హ్యూమన్ వాల్యూస్ ఇన్ మేనేజ్‌మెంటో (అముద్రితం).
-
భారతీయ జూనవద కళలు: చేతిపనులు: “ఇండియన్ ఫోక్ ఆర్ట్ అండ్ ేండీకాస్ట్' (నేషనల్ బుక్ ట్రస్ట్; అముద్రితం).
-
హైదరాబాదు జాతరలు, పండుగలు, ఉత్సవాలు: “ఫెయిర్స్, ఫెస్టివల్స్ అండ్ సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; అముద్రితం).
-
అధదశ్ ఏ ఎ.రమేశ్చౌదరి గ్రంధం (నేషనల్ బుక్ టస్ట్; అమ్ముదైతం).
/ పహమయపిదాణు బాజా 1 7 సం ను న లభ్లన్ల్ న- శ్రనయ్లారుతం-2 - మాఠొ అన్బువతానననుణం -
- క. ల. షన ట ఎ [1 ; న గ్ క