Telugu Geyalatho guninthalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

రూ . త్ర ౩ గేయాల గంతణు | , వో | క. అక్ము.. ల గ / ఎ న లఆ? || " చి

గేయాలతో గుణింతాలు ఖ జి ౪) రి రచన వి. సరక అరిబందీ బాలసాపాత్యం ట్రస్ట్‌ గ్‌ చిక్కదవల్లి, స్రాదరాబాద్‌-20. ఫోన్స్‌ : 27660013 శ

దా! అరిఐండి ప్రసాదరావు - మేనేజింగ్‌ ట్రస్టీ తెలకపల్లి రవి = కార్యదర్శి సి. సాంబిరెడ్డి = కోశాధికారి వి. శ్రీనివాసరావు - సభ్యులు విట్టాపు బాలసుబ్రమణ్యం - సభ్యులు నాగటి నారాయణ - సభ్యులూ ఉప్పల కాంతారెడ్ది - సభ్యులు సుంకర పుణ్యవతి = సభ్యులు పి.ఎ. దేవి = సభ్యులు అ భ్యు ర ఇప్‌ (0 వ్రచురణసంఖ్య : 4 / ప్రకమముద్రణ: ఏప్రిల్‌ 2005 _ క్ష. సంజ] 215.24.) * (మ వల టం య లల ప్రజాశక్తిబుక్‌హౌన్‌ ఉన్ని హో గీ 1-1-187/1/2, చిక్కడపల్లి నంతా (0 హైదరాబాద్‌-20. ఫోన్‌ : 27660013 బ్రాంచీలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, హన్మకొండ, నల్గొండ, గుంటూరు ముద్రణ స్ప ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, హైదరాబాద్‌ కం

మనవి ట్రస్ట్‌ ప్రధాన లక్ష్యం. అలాటి సామాజిక, కళా సాహిత్య రూపాలు అందించేందుకు, కాలానుగుణమైన ప్రగతిశీల దృక్పథాన్ని, జాతీయ సమైక్యత, మానవతా భావాలను బాలల్లో వ్యాప్తి చేసేందుకు కృషి చేయడం దాని ముఖ్యలక్ష్యాలు. ప్రజల అభ్యున్నతికి, సమసమాజ స్థాపనకు జీవితాంతం కృషి చేసిన వ్యక్తి అరిబండి లక్ష్మీనారాయణ. మొదట ఉపాధ్యాయునిగా, తరువాత తెలంగాణా సాయుధ పోరాట కమ్యూనిస్టు యోధుడుగా, ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించిన అరిబండి స్మృతి చిహ్నంగా ఈ బాల సాహిత్యం ట్రస్ట్‌ ఏర్పడింది. ఇది ట్రస్ట్‌ నాల్గవ ప్రచురణ. పిల్లలు మాట్లాడితే చిలకపలుకులు అంటుంటారు. పెద్దలు చెప్పినదాన్ని ఇట్టే పట్టేసి తాము కూడా అలాగే మాట్లాడాలని పిల్లలకు మహా ముచ్చటపడు తుంటారు. నేర్చుకున్న మాటలు వినిపించి మెప్పుకోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇంగ్రీషు రైములు వినిపించినంతగా అందమైన తెలుగు మూటిచ్చుళ్మడ్డు వ్రపడటం లేదు. యాఖై ఆరు అక్షరాలతో గుణింతాలతో నిండిన , కలుగును లయన్‌ గమైస్రోల్బతుంటారు ఈ రెండు భాషలు సంగీతంలా మధురంగా పదసంపపే కాబాలి.-హోర్‌దీక తెలియాలి. లోగడ పిల్లలకోసం పలు చక్కటి రచనలు చేసిన సరళగారు గేయాలతో గుణింతాలు అనే ఈ పుస్తకం అందుకే రూపొందించారు. వీలైన మేరకు సామాజిక దృష్టిని,భాషా సౌందర్యాన్ని మేళవించి రాశారు. ఈ పుస్తకం పెద్దలకు, ఉపాధ్యాయులకు నచ్చుతుందని, పిల్లల తెలుగు నేర్చుకోవడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. దా. అరిబండి ప్రసాదరావు ₹.420065 మేనేజింగ్‌ ట్రస్టీ | కి శ

(7 2 నామాట

తెలుగు భాష తీయదనం కరువవుతూంటే, మాతృభాషలో విద్య కనుమరుగవుతూంటే, విధిగా మన భాషను మనం కాపాడుకోవలసిన పరిస్థితులీనాడు ఏర్పడ్డాయి. మమ్మీ డాడి సంస్కృతి, అమ్మ నాన్నల సాంప్రదాయ సంస్కృతిని రూపుమాపుతోందనే తపన నా చేత 'అ, ఆ లు నేర్చుకుందాం” అనే పుస్తకం రాయించింది. ఇది ప్రాచుర్యం పొందింది. అదే కోవలో “ఆంధ్రుల కథ” (గేయకధనం) పుస్తకం కూదా ఆరుసార్లు పునర్ముద్రణకు నోచుకున్నది.

ఇప్పుడు గుణింతాల, ఒత్తుల అభ్యాసానికి నిత్య జీవితంలో వినిపించే సాధారణ పదాలతోపాటు పిల్లలకు తెలియని కొన్ని పదాలను ఏర్చి కూర్చి అందిస్తున్న ప్రయోగం ఇది.

ఈ పుస్తకం 'క' నుండి 'హ'” వరకు 27 అక్షరాల గుణింతాల పాఠాలు, పాటలతో పొందుపర్చాను. దీనిలో వివిధ రకాల వస్తువులు, జంతువులు, పక్షులు, కీటకాలు, చెట్లు చేమలేగాక, వాటి గుణగణాలు, ధర్మాలు, నీతి నియమాల గురించి అనేకానేక పదాలు పరిచయం చేశాను. తెలుగు పదాలతోబాటు వాడుకలో వున్న ఇతర భాషల పదాలు కూడా దీనిలో పొందుపరచబడ్డాయి. వయోజన)లకు కూడా ఉపయుక్తంగా వుంటుంది.

మాతృభాషలోనే విద్యాబోధన జరిగి తీరాలన్న మంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. అందరూ హర్షించదగినది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు అవసరమైన రీతిలో దైనందిన జీవితంలో పెనవేసుకున్న ఎన్నో విషయాలను సులభశైలిలో నేర్చించవలసిన అవసరం వుందని నా భావన.

అటపాటల ద్వారా పిల్లలకు మన మధురమైన భాషను మరింత సులభంగా నేర్పించుకోవచ్చునన్న నా నమ్మకాన్ని మీరూ అభిమానించి అశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మీ సూచనలు, సలహాలకు స్వాగతం.

ఈ రచనకు నన్నెంతో ప్రోత్సహించి, ఎన్నో సలహాలను, సూచనలనిచ్చిన తెలుగు విశ్వవిద్యాలయం మాజీలైన వైస్‌ ఛాన్స్‌లర్‌ సోదరి డా॥ నాయని కృష్ణకుమారిగారికి, సీనియర్‌ జర్నలిస్ట్‌ వై. శేఖర్‌ గారికి, ముందు పరిచయం రాసిన శ్రీ పి. ధర్మారావుగారికి, బొమ్మలు వేసిన తమ్మారెడ్డి జిష్టుగారికి, మొదట కంప్యూటర్‌తో టైపు చేసిన ఎ. సునీతకు, అనేక మంది ఆత్మీయులకు, ప్రచురించిన అరిబండి బాలసాహిత్యం ట్రస్ట్‌ వారికి కృతజ్ఞతాపూర్వక వందనములను తెలుపుకుంటున్నాను.

పి. సరళ ఫ్ర శ ఢీ

కో నే అక్షర ఉద్యానంలోకి...

తెలుగు బాలలకి ప్రవేశం ఉచితం. పెద్దల ప్రవేశానికి మాత్రం ఒక షరతు. కనీసం ఇద్దరు బాలల్ని వెంటబెట్టుకు వస్తే ప్రవేశం దగ్గర స్వాగతం...

అవును, కొన్ని సందర్భాలు అట్లా ఉంటవి. వన విహారానికి వచ్చే వాళ్ళని ఆపి, లోపల ఉన్న పసిరికల్ని గూర్చి, పరిమళాల్ని గూర్చి పరిచయం చెయ్యబూనటం పరిహాసంగా ఉంటుంది. అయినా మన్నించాలి, “సరళమైన ఆజ్ఞ నాకు! |

సాహితీపరులకు సరళగారి రచనా వ్యాసంగం అర్ధశతాబ్దం నుంచీ ఎరుకే. అయితే 1982లో “ఆంధ్రుల (గేయ) కథ'ని ఈమె వినిపించిన తర్వాత అశేషమైన ప్రజకి, బాల బాలికలకు మరింతగాను, ప్రీతి పాత్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ భాలల అకాడమి ప్రచురించిన ఆ చిన్ని పొత్తం ఆరు ముద్రణలుగాబోలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఇటీవల - ఆమెకి అత్యంత అభిమాన పాత్రమైన తెలుగుజాతిలో అక్షరాస్యతా దారిద్రానికి ఖిన్నులైకాబోలు అ, ఆలతో మొదలు పెట్టాలనుకున్నారు. మన వర్ణమాలని గేయరూపంలో పాడించి ఆడించటానికని “అ, అలు నేర్చుకొందాం” పేరున మరొక రంగుల బొమ్మల పుస్తకం తెచ్చారు. అందులో మొదటి పాట మచ్చుకి-

'అ' తో వచ్చె అమ్మ, అన్నం

అమ్మ ఒడిలో ఎదగాలి

అన్నం అందరికుండాలి!

అక్షరమాలతో ఆగితే ఎట్లా? గుణింతాలు కూడదా నేర్వాలిగదా! అందుకే ఇప్పుడు “ేయాలతో గుణింతాలు” మరొక రంగుల హరివిల్లు. కొసరి కొసరి గోరుముద్దులు పెడుతున్నట్టు! మరో గోరు

'జో'తో వచ్చె జోల, జ్యోతి

జోల పాపకు కావాలి

జ్యోతి ఇంటికి ఉందాలి!

ఒక ఉపాధ్యాయినిగా, తల్లిగా, మాతృభాష వీరాభిమానిగా సరళగారి జీవనం ధన్యం! వయోజనులకి కూదా ఈ పాటలు రసగుళికలు!

ఇక మికు ఉద్యానవనంలోకి ఆహ్వానం... 22.205 సి. ధర్మారావు హైదరాబాద్‌ తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు

ప్రి ర్‌ లీ

అచ్చులు (

అ, అ, ఇ, ఈ చదవాలి

అన్నీ చక్కగ దిద్దాలి /

ఎ, ఏ, ఐ, అని వ్రాయాలి గో ఒ ఓ బె అని నేర్వాలి | ఎ అం అః అంటూ ఆడాలి

హల్లులు పేని మసేన్వి ఖ్‌ కమ్మని తెలుగు నేర్వాలి కు (కక చఛళఛజర్వు ఇ మంటే యు చేతులు కలిపి పాడాలి ట్‌ యళ టఠకడథ చి. టక టక పరుగుకి తీయాలి లో రో తథదధన లాక్‌ లో తందానంటూ తలలూపాలి పఫబఐ భమ య పాడుకొంటూ పలకాలి ద ్న యరళలవ రన్నో. శషస వా చెప్పాలి గీ స వర్ణమాలను కూర్చాల్‌ కలా కాలె అచ్చులు వ ప్రో ప్ర అందరు ఒకటై నేర్వాలి 6

గుణింతం అ ఆ ఆ = ఇ ఈ ళ్‌ ఉట లి ఊ ౮ బు్భు బూ గ్రా వె వే ఐ వై ఒొ ఓ బె = అఅం౦ అః | అనే వరవడులన్నీ నేర్వండి.

కకాకి కీ కు కూ కృ క్యూ

కె కే కై కొకో కౌ కం కః

అంటూ 'క' గుణింతము చక్కగ రాయండీ వర్ణమాల గుణింతమంతా ఇంతేనండీ త ఇదే తీరుగ ఉంటుందండీ (స్తా 1 ఇది ఆటపాటల సరదానండీ ! అందరు కలసి పాడండి హాయి హాయిగా నేర్వండీ

ఒత్తులు

హల్లు జఒత్తు దిత్వం పొల్లు క 8 క్క ఒకే రీతిలో మననం చేస్తే చదువులు సరళం అవుతాయి వర్ణమాలకు ఒరవడి కూర్చి, పలికే పద్ధతి నేర్వండీ

దయను

సా కచటతపలు ఐదు వర్గములు దశన శ్రాకోనోన.. యరలళవలు అంతస్టాలు

గ స్స్‌ శషసహలు ఊష్మాలు ఈ వర్గ గుణింతపు ఒత్తుల పొత్తులు అద్భుతమై అమరిన గుర్తులు ఆలోచనతో నేర్వండీ, అవగాహనతో రాయండీ ఆటపాటలతో అందరేకమై కలసి కట్టుగా పాడండీ | 8 (

ఒత్తుల పాటలు హల్లు ఒత్తు దిత్వం మాట పాట క, క్క అక్క అక్క చక్కగ పాఠం వింటూ ఖ ఇ కి రెబ్బ లెట్టలు బాగా చేస్తుంది గ గ్గ అగ్గి అగ్గితో ఆడుతూ అల్లరి చేస్తూ చ టృ చ్చ అచ్చులు అచ్చులు చెప్పే అ పిల్ల ఛచ ఇ) శు స్వచ్చం స్వచ్భపు తీరున పాట పాడుతూ హల్లులు చెప్పే ఈ పిల్ల కప వనం జే! క్ర జల జ్ఞ సజ్జనులు సజ్జనులతో స్నేహం చేస్తూ రు చక్కని జ్ఞానం పొందండి నై ఇ జ్ఞా జ్ఞానము సత్యం ఎప్పుడు పలకండి టల ట్ట అట్ట అట్టపై బొమ్మల అందం చూళా డ ద్ద అడ్డ అడ్డ దిడ్ద బొమ్మలు వేశా ఇ జ్జ దణ్జం అమ్మకు దణ్ణం పెట్టేశా అనందంగా ఆదేశా మ; తి (4

త _ త్త అత్త అత్త ఇచ్చిన అద్దం తెచ్చా దల ద్ద అద్దం అబద్ధమెప్పుడు ఆడను అన్నా ధ 0 ద్ద అబద్ధం అన్న పెట్టిన అప్పలు తిన్నా న న్న అన్న అబ్బా నెప్పని అరిచేశా ప ఏ ప్ప అప్ప బఐ బి బ్బ అబ్బ భభ, ్బి మ మ్మ అమ్మ అమ్మ అయ్య ప్రక్కన చేరా య స య్య అయ్య అమ్మ చెప్పిన కధలను వింటూ ర ల ర కొర్రలు కొర్రలు అల్లం పంటలు చూశా ఈ) శృ కళ్ళు యూ రోం న్డ్‌ (గ గ న ఇహ”: వ స్వ వ్వ అవ్వ అవ్వ మాటలు అవతల పెట్టి శై ళ్ళ బస్సుకోసం పరుగులు తీశా షష ష్ష ఒత్తుల పాటలు వరుసగ చెస్తు స ని స్స బిస్సు అపహ్హా అహ్హ అంటూ ఆడేశా హా హ్హా అహ్హ స్స కే0ి చే

క గుణింతము క కాకి కీ కు కూ కృ కె కే కైకొకో కౌ కం కః అంటూ క గుణింతము . నేర్వండీ కుతో వచ్చె కలము, కవిత... కలముతో కవిత రాయాలి కలమే గొప్పని చాటాలి! కొజో వచ్చె కావలి, కాలం... కావలి చేనుకు కావాలి కాలం తెలిసి మెలగాలి కిన్నెర మీటుతూ పాడాలి కిలకిల మంటూ నవ్వాలి క్రీశ వచ్చి కీర్తి, కీర్తన... రధ క్రీర్తనలెన్నో నేర్వాలి నా కుతో వ , కుండ... ఆతి, క్త క కుండకు కుదురు పెట్టావా? కూడు, గూడు కావాలి కూరలు దండిగ తినాలి షు క్ష తీ

కృ వచ్చె కృషి, కృప... కృషితో మనిషి పెరగాలి కృపతో తాను మసలాలి! కెజి వచ్చె కెంపు, కెరటం... కెంపుల సొంపులు చూశావా? కెరటం ఒంపులు కాంచావా? కే వచ్చె కేసరి, కేశము... ్‌్నుర్ల్ల కేసరి అడవికి రాజు సుమా! కేసరి కేశములు జూలు సుమా! న్స్‌ ర్త కైళో వచ్చె కైకేయి, కైలాసం... [స కైకేయి పేరు విన్నావా! [( కైలాసం నీవు చూశావా! గ్‌ా కొశ్ర వచ్చె కొమ్మ, కొప్పు... కొమ్మలు, రెమ్మలు, చెట్లకు అందం కో కొప్పున ఉన్న పూవులు అందం తో వచ్చె కోయల, కోతి... కోయల గానం విన్నావా? కోతి చేష్టలు చూశావా? కః వచ్చె కౌరవులు, కౌగిలి... కౌరవులంటే నూరుగురు అమ్మ కౌగిలి ఆనందం కంశో వచ్చె కంచె, కంచు... మ కంచె చేనుకు వుండేను కంచు ఖంగున మైోగేను కం, కః అంటూపాడదాం క గుణింతము నేర్చాం షు కేవ యే

/ ఖ గుణింతము ఖఖాఖి ఖీ ఖు ఖూ ఖృ ఫె ఖే ఖై భొాఖభో భౌ ఖం ఖః అంటూ ఖ గుణింతము నేర్వండీ ఖతో వచ్చె ఖర్చు, ఖర్జూరం... ఖర్చులు అధికం మనకే నష్టం ఖర్జూరం మన ఒంటికి శ్రేష్టం ఖాతో వచ్చె ఖకి... ఖాకి బట్టలు వేశావా! (వే కోక పోలీసు ఆట ఆడావా? గతం తుం లిల్లాలన్నీ చూశావా! చా రో గు గోల్కొండ ఖిల్లా ఎక్కావా! వె ఖీతో వచ్చె లీర్‌... భీర్‌ అంటే పాయసము పాయసము నీవు త్రాగావా! ఖురళి (సాము) రోజూ చేయాలి ఖుషీ ఖుషీగా వుండాలి ేతి కం

ఖూతో వచ్చె ఖూని... ఖూని చేయటం నేరం డు చేయును ఖూని లాం ఖేశో వచ్చె భేల, భేదం... ఖల అంటే ఆటసుమా.. ఖేదం వీడి ఆడాలి ఖైతో వచ్చె ఖైదు, ఖైదీ... ఖైదులో ఖైదీలుంటారు ఖైదీని ఐందీ అంటారు ఖోతో వచ్చె భో ఖో... భో భో ఆట సంబరం ఖంంతో వచ్చె ఖండం... ళా ఖండములు అరై ఉన్నాయి ఈసకక్‌ గాయ ఆసియా ఖండం మనదండీ! ఆస? సనా న! తా సార్హ బారత వాయిలాం “రట

గ గుణింతము గగాగి గీ గు గూ గృ ౧ గే గై గొ గో గౌ గం గః అంటూ గ గుణింతము నేర్వండీ గతో వచ్చె గణితం, గడియారం... గణితం తప్పక నేర్వండీ గడియారం తెలుపును కాలమండీ గొతో వచ్చె గాలి, గాడిద, ... గాలి మనషికి ప్రాణం పోయును గాడిద బండెడు బరువును మోయును “ గితో వచ్చె గిలకలు, గిరగిర... గిలకలు బావికి వుండాలి గిరగిర తిరుగుతూ ఆడాలి గీతో వచ్చె గీత, గీతం... గీతలు గీచి ఆడాలి గీతాలెన్నో నేర్వాలి గుతో వచ్చె గుణం, గురువు... గురువు జ్ఞానం ఇవ్వాలి గుణం కలిగి వుండాలి నూ గూతో వచ్చె గూడు, గూళ్ళు... [౧ కూడు గూడు కావాలి గ్‌ పక్షుల గూళ్ళు చూడాలి స 115 శ

/ గతో వచ్చె గృహం, గృహిణి... స్ట

గృహం మనిషికి ఉండాలోయ్‌

గృహిణి గృహానికి రాణినోయ్‌

'గెతో వచ్చె గెడ, గెల...

గెలల చెట్లను చూశావా?

చెరుకు గెడను తిన్నావా? గేతో వచ్చె గేదె, గేలి... గేదెల పాలు బఐలమండీ! గేలి చేయుట తగదండీ! గొకో వచ్చె గొప్ప, గొడవ... గొప్పలు చెప్పుట తగదు సుమా! గొడవలు పడుట తప్పుసుమా!

గ్లోకో వచ్చె గోదుమ, గోవు... ॥ న్‌

గోవులపాలు ఆరోగ్యం ల్‌ /్‌

గౌకో వచ్చె గౌరవం, గౌతముడు... నార

గౌరవం పెద్దలకివ్వాలి ల్‌

గౌతముని బోధనలు వినాలి గ

గంట గణగణ మోగింది గంగ గలగల పారింది గం, గః అంటూ పాదాము, గ గుణంతము నేర్చాము ( 16 ॥

ఘ గుణింతము ఘ ఘా ఘి ఘీ ఘ ఘూఘ్య ఘె ఘు ఘై ఘఫొౌాఘోాఘౌఘం ఘః అంటూ ఫఘ గుణింతము నేర్వండీ ఘతో వచ్చె ఘనత, ఘనులు... ఘనముగ పనులు చేయాలి దేశ ఘనతను చాటాలి ఘీ తో వచ్చె ఘీంకారం... ఏనుగు చేయు ఘీంకారం ఘో తో వచ్చి ఘోరం, ఘోషా... (పై ఘోష పద్ధతి తప్పండీ! గా ఘోరాలు, నేరాలు వద్దండీ! / ఘం తో వచ్చె ఘంటారావం... ళ్‌ థమ గణ గణ మోగే ఘంటారావం త్‌ ఇ

చ గుణింతము చ చా చి చీచు చూ చ్భ చె చే చై చా చో చౌ చం చః అంటూ చ గుణింతము నేర్వండీ చే తో వచ్చె చదువు, చక్కని... చదువులు బాగా చదవాలి చక్కని జ్ఞానము పొందాలి న. చా శో వచ్చె చాకు, చాప... ల చాకుతో కూరలు కోయాలి య చాపపై కూర్చుని చదవాలి న్య గ చి శ్రో వచ్చె చిలక, చిటపట చినుకు... క్‌ చిలక పలుకులు ఆనందం మో, చిటపట చినుకులు ఆవ్లాదం చీ శో వచ్చె చీకు చింత, చీకటి... చీకు చింత వీడండీ! మ్యుక్త చీకటి అంటే భయపడకండీ! చు తో వచ్చె చుక్క చురుకు... గ చురుకుగా పనులు చేయాలి చుక్కల ముగ్గులు వేయాలి చూ తోవచ్చెచూరు, చూపు... చూరు పాకకు ఉండాలి ముందు చూపు మనకుండాలి

చెలువు నీరును ఇచ్చేను న్‌ చెలిమి బలిమినిచ్చేను గాంగ గాం ఆం అ క్‌ = = - // చే తో వచ్చె చేను, చేయి... కాలా న గ చేనులో పంటలు పండాలి పా (| చేయితో పనులు చేయాలి చై తో వచ్చె చైతన్యం, చైత్రం... ర! గా, చైత్రం అంటే ఒకమాసం క్‌ ము | గ గి ౯/ (1/11 1 చైతన్యం అంటే ఒకమార్చు 4. 12 చొప్ప పశువులకేయాలి , చోతో వచ్చె చోటు, చోళ్ళు... చోటు అందరికి ఉండాలి చోళ్ళ పంట పండాలి చౌ తో వచ్చె చౌక, చౌర్యం... చౌర్యం చేయుట తగదుసుమా! చౌకగా సరుకులు కొనుముసుమా! చం తో వచ్చె చంద్రుడు, చందనం... చంద్రుని వెన్నెల తెల్లన చందనమెంతో చల్లన చం, చః అంటూ చ గుణింతము నేర్పాము కం

ఛ గుణింతము ఛచఛాఛి భీ ఛు ఛూ ఛృ ఛె ఛే ఛై ఛా ఛో ఛౌ ఛం ఛః అంటూ ఛ గుణింతము నేర్వండీ

ఛ తో వచ్చె ఛత్రము, ఛలము... ఛత్రము నీడను ఇచ్చుసుమా! ఛలము అంటే మోసము సుమా! ఛా తో వచ్చె ఛాందసము... ఛాందస భావాలు వీడాలి చైతన్యంతో బతకాలి ఛి తో వచ్చె ఛిన్నాభిన్నం... ఛిన్నాభిన్నం వీడండి కలసికట్టుగా ఉండండి య ఛే తో వచ్చె భేదము... షా / ఛేదనమంటే నరకటమే కనే వృక్ష ఛేదన తప్పు సుమా! (49 | ఛం తో వచ్చె ఛందస్సు 4 ఛందస్సు నేర్చుట ఇంపు యస ఎల... ఛందస్సు కవితకు సొంపు

జ గుణీింతము జ జా జి జీ జు జూ జ్బ దె జే జై జొ జో జౌ జం జః అంటూ జ గుణింతము నేర్వండీ జి తో వచ్చె జరీ, జనుము... జరీతో బట్టలు నేస్తారు ₹ జనుముతో నార తీస్తారు పం జొ శో వచ్చె జాగు, జాతర... ల * పనులకు జాగు అవరోదం (టీ గ [్లే జాతర జనులకు ఆనందం ఓ 1 నే 0 (యయ గ జి తో వచ్చె జిల్లేడు, జిలేబి... ఉన్న జిలేబి నీవు తిన్నావా! జీ తో వచ్చె జీడిపప్పు, జీలకర్ర... జీడిపప్పు బలమిచ్చు జీలకర్ర జీర్ణమిచ్చు జున్ను కూడా పాలేనండి న్‌ జుట్టుతొ సవరం చేస్తారండి నం “ణి” తో వచ్చె జూలు, జూదం... " | సింహం జూలు చూడండి! జూదం ఆడుట తగదండీ! గీ ఇ |! త

జ తో వచ్చె జృంబణం... జృంబణమనగా అవులింత అలసిన వచ్చును ఆవులింత జెండా ఎగుర వేశావా? డే తో వచ్చె జే జే, జేగంట... ( జాతికి జే జేలు పలకాలి! గ తో వచ్చె జొన్న... ఆలా జొన్న కూడా మన పంట జొన్న రొట్టె ఆరోగ్యము జో తో వచ్చె జోల, జ్యోతి... జోల పాపకు కావాలి జ్యోతి ఇంటికి ఉండాలి జౌ 8 వచ్చె జౌళి మిల్లులు... జౌళి మిల్లులు చూశావా! 1 జౌళి సంచులు వాదావా! 03 జం ఈ వచ్చె జంతువు, జంట... అర్జీ గ జంతువులను (ప్రేమతో సాకండీ! జంటగ బ్రతక నేర్వండీ! సే |/ 1 జం, జః అంటూ జ గుణింతము నేర్చాము

ట గుణింతము టటాటి టీ టు టూట్ళ టెటేటై టొ టో టౌ టం టః అంటూ ట గుణింతము నేర్వండీ క్రశం ట తో వచ్చె టపాసు, టక్కరి... రు టపాసు టప, టప వినరండీ! స్తీ టా తో వచ్చె టాటా... టి టి తో వచ్చె టిక్కెట్ట, టిప్పణి... న రో టిక్కెట్టు తీసుకుని తిరగాలి నాం టిప్పణి పద్యముకు చెప్పాలి టీ తో వచ్చె టీకా, టీము... టీకాలు పాపకు వేయాలి టీములు అటకు వుండాలి

టు శో వచ్చెటూరు, టూకి...

టూకీగా కధలు చెప్పాలి

టూరులు సరదాగా వుండాలి టె ౩ వచ్చి టెక్కు టెంక...

టెక్కు నీకు తగదు సుమా!

టెంక, అంటే గింజ సుమా

న టే 4 వచ్చె టేకు, టేపు... ఢధ ఆఅ టేకు కలపకు వాడెదరు ళ్‌ టేపుతో కొలతలు కొలిచెదరు గు రూ త్ర టై తో వచ్చె టైపు, టైము... టైపు కొట్టడం నేర్వాలి టైము తెలిసి మెలగాలి

టో తో వచ్చె టోపి, టోకు...

టోపి తలపై వుండాలి

టోకు వర్తకం చేయాలి

టం 4 వచ్చె టంకం, టంకశాల...

టంకశాలను చూశావా!

టంకంతో అతికించావా!

ధథ గుణింతము ఠఠాఠిరీఠరు ఠూర్ళ ఠతెఠేకైఠొఠో ఠౌ ఠం ఠః అంటూ థఠ గుణింతము నేర్వండీ భరతో వచ్చె ఠంగు, ఠలాయింపు... ఠంగున మైగెను గడియారం రలాయించుట తగనిపని లాతో వచ్చె ఠాగూరు, కావు... / గ, ఠాగూరు తాతను చూళావా! లు ఠావు కాగితం వాదావా! ధితో వచ్చె రికాణా, ఠింగు... ్థ్‌- రికాణాలేక తిరగొద్దు రింగ్‌ రంగా అనవద్దు ధ్రీతో వచ్చె ఠీవి... ఠీవిగా బ్రతక నేర్వాలి లి ల్రేతో వచ్చె కేవ... ( ఠేవ అంటీ సొంపు, సొగసు సొంపుగ నీవు రాణించాలి ఠరంతో వచ్చె ఠంగు... ఠంగున మోగే గడియారం టయిము తెలుపును గడియారం "ఖ్‌ 2ర్‌ (౮

డీ గుణింతము డ దాడి డీ డు డూ డృ డె దే దై దొ దో డౌ డం దః అంటూ డ గుణింతము నేర్వండీ ద్రతో వచ్చె దబ్బు, డప్పు... డబ్బుల బ్రతుకు సంకటం డప్పుల మైత సంబరం న డాతో వచ్చె డాబు, డాము... గ డాబు, దర్పం తగదండీ! న్న దాములు నదిపై కట్టండి! గ్ర డితో వచ్చె డిక్కి డిబ్సి... ట్స డిక్కీలో సామాన్లు పెట్టండీ డిబ్బీలో డబ్బులు వేయండి దీతో వచ్చె డీ, డీలా... డీ కొట్టీ ఆట ఆడండీ డీలా పడుట తగదండీ డు తో వచ్చె డుమ్‌ డుమ్‌, డుబ్‌ డుక్‌... డుమ్‌ డుమ్‌ శబ్దం విన్నారా! దడుబ్‌దుక్‌ వాళ్ళను చూశారా! | ణా (

డూ తో వచ్చె డూడూ... డూడూ బసవన్నను చూడాలి డూడూ అంటూ ఆడాలి డె ఈ వచ్చె డెక్క డెబ్బది... దెక్కల చప్పుడు విన్నారా దబ్బది అంకెలు వేశారా గ // దే శో వచ్చె డేగ, డేర... జ్ర డేగ పక్షి ఎగిరింది స దేర పైకి ఎకి గ ఈ పైకి ఎక్కింది రగా ళా దొ తోవచ్చె డొంక, డొల్ల... శ దొంక తిరుగుడు మానండి డొల్ల కాయలు వద్దండి డో తో వచ్చె డోకు, దోలు... డోకు తెచ్చు చెడుతిళ్ళు దోలు కొట్టె కుర్రాళ్ళు గడ్త జ్ర ఈొ డౌ జీ వచ్చె డార్‌... డౌరీ అంటే వరకట్నం డౌరీ కోరుట తప్పుసుమా దం తోవచ్చె డండం డంకా... డం డం డంకా మోగింది! బెల బెల జనులు మూగారు

తీ గుణింతము త తాతి తీతు తూ తృ తె తే తై తొతో తౌతం తః అంటూ త గుణింతము నేర్వండీ త్‌ అ్వచ్చె తలుపు, తప్పు... తలుపులు ఇంటికి ఉండాలి తప్పులు ఒప్పుకు తీరాలి తౌ ఇ వచ్చె తాటి, తామర... “ తాటిచెట్టు కల్ప తరువు తంటా. తామరపువ్వు జాతీయ పుష్పం తక, తి ౩ వచ్చె తిరగలి, తిరుపతి... . తిరగలి తిరగలి తిరుగమ్మా తిరుపతి కొండ ఎక్కమ్మా త్రీ తో వచ్చె తీపి, తీగ... సళ తీపి మిఠాయిలు తిన్నావా మట వ తీగల మొక్కలు చూశావా ప్‌ తు ౪ వచ్చె తులసి, తురుము... తులసి మొక్కలు పెంచాలి హ్ల తురిమి కూరలు చేయాలి | తూ 4 వచ్చె తూర్పు, తూనీగ... ( తూర్పున సూర్యుని చూశావా త తూనీగల్లే ఎగిరావా లి తో వచ్చె తృణము, తృష్ట.. తృణమో ఫణమో వేయమ్మా తృష్ణ తీర్చును జలపానము 28

తెశో వచ్చె తెడ్డు, తెప్ప... / తెద్డుతో తెప్ప నడపాలి గ తెరచాప పడవకు ఉండాలి న స్ట డీ గ భీ కుక తే తో వచ్చె తేనె, తేట... స తేనెటీగలు తేనెను కూర్చె అగో తేటమజ్జిగ ఆరోగ్యమిచ్చె తై తో వచ్చె త్రెదులు, తై తై... కైదులు అందరు వాడాలి తై తై నాట్యము చేయాలి జా తొ తో వచ్చె తొండము, తొలకరి (... షా తొండము జంతువు ఏనుగు తొలకరి ఎంతో మోదము తో తో వచ్చె తోట, తోటకూర... తోటలో పూవులు కోశావా తోటకూరను తెచ్చావా తౌ తో వచ్చెతౌడు... తొడు బియ్యమే వాడాలి , ఆరోగ్యాన్ని పొందాలి తం తో వచ్చె తంతు, తంపు... తంతుల తమాషా చూశారా తంపుల తంటా తెచ్చారా తం, తః అంటూ త గుణింతము నేర్చాము 2

ద గుణింతము ద దా ది దీ దు దూ దృ దె దే దై దా దో దౌ దం దః అంటూ ద గుణింతము నేర్వండీ దతో వచ్చె ద్దు దర్జీ... దు దమన టైషును బట్టలు కుట్టేను దొశో దా క |. దొనధీమలి చపల ర చతల దాగుడు మూతలు ఆడాలి దిక్కులు తెలిసి మెలగాలి దినుసులు తప్పక వాడాలి దీతో వచ్చె దీపం, దీప్తి... చై న మై మ్చాదీపి నీ దీప్తిని గాంచి మెలగాలి దలోతో వచ్చె దూడ, భూడుడ దూడలనీవూచూశావా దృ తో వచ్చె దృఢము, దృష్టి... పై ష్‌ మ! శ

'" దెతోవచ్చె దెబ్బ, దెయ్యం... శ దెబ్బకు దెయ్యం పోవాలి. దెప్పిపొడుపులు వీడాలి దేతో వచ్చె దేహం, దేశం... దేహం దృఢంగా ఉండాలి దేశ రక్షణ చేయాలి దై తో వచ్చె దైన్యం, దైవం... దైన్యం మనసుని వీడాలి శై దైవం అంటే మానవుడే న తా దొతో వచ్చె దొడ్డి, దొడ్డ... //0 [1 ట్‌ దొడ్డిలో మొక్కలు పెంచుట మేలు వట సు దొడ్డ పనులు చేయుట మేలు 6పార్తిక దోతో వచ్చె దోస, దోసె... దోసకాయలు చూశావా! దోసెలు నీవు తిన్నావా! దౌతో వచ్చె దౌత్యం, దౌర్భాగ్యం... దేశ దేశముల దౌత్యం నేరుపు గ్రందాలరు దౌర్భాగ్యపు పని మనిషిని చెరుపు " నే దం తో వచ్చె దండం, దంపుడు. ర దండం గౌరవ చిహ్నం యన! దంపుడు బియ్యం శ్రేష్టం దం, దః అంటూ ద గుణింతము నేర్పాము | 81 (

ధ గుణింతము ధధాధిధీధుధూధ్ళృ ధెధేధైధాధోధౌాధం ధః అంటూ ధ గుణింతము నేర్వండీ

ధ తో వచ్చె ధనము, ధరలు... ధనము పొదుపుగా వాడాలి ధరలు స్థిరమై ఉండాలి థౌ తో వచ్చె ధాటి, ధార... యూ ధి తోవచ్చె ధిక్కార... / // / దుష్టులను ధిక్కరించాలి మంచిని పెంచి మెలగాలి ధీ తో వచ్చె ధీరుడు, ధీమతి... ధీరుడు ధైర్యం చూపునులే ధీమతి బుద్ధిగా మెలుగునులే ధు తో వచ్చె ధుమ ధుమ... ధుమ ధుమలాడుట తగదమ్మ ఓర్పును కలిగి వుండమ్మ ధూ తో వచ్చె ధూర్తుడు, ధూళి... ధూర్తునికి దూరంగుండాలి ధూళిని శుభ్రం చేయాలి

" ధృ తో వచ్చె దృతరాష్టుడు... కా 1 ధృతరాష్టుని పేరు విన్నారా | క్‌ు మహాభారతం చదివారా ట్‌, టీ ణక 1 ధే తో వచ్చె ధేనువు... ధేనువు అంటే ఆవేనోయ్‌ భా ఆవుపాలే అమృతమోయ్‌ థై తో వచ్చె ధైర్యం... ధైర్యం మనిషికి కావాలి దైన్యం వీడి బ్రతకాలి ధో తో వచ్చె ధోరణి, ధోవతి చ్చె ధోరణి మంచిగ వుండాలి ధోవతి తెల్లగా మెరవాలి ధౌ ఈ వచ్చె ధారేయుడు... బరువులు మోయు ధౌరేయుడు ధం తో వచ్చె ధంధ... ధంధ అంటే వృత్తేనోయ్‌ వృత్తులు ఎన్నో ఉంటాయోయ్‌ ధం, ధః అంటూ ధ గుణింతము నేర్పాము మ ఏమ య్‌

న గుణింతము ననానినీనునూనృ నెనేనైనానోనౌనం నః అంటూ న గుణింతము నేర్వండీ

నీ జీ వచ్చె నడక, నవ్వు... నడక రోజూ నడవాలి నవ్వుతు పనులు చేయాలి నా శ్రో వచ్చె నావ, నాట్యం... నావలు నదిలో తిరగాలి _ నాట్యం బాగా ఆడాలి ్‌ ని తోవచ్చె నిప్పు, నిద్ర... “ త నిప్పుతో ఆటలు ఆదొద్దు అతిగా ఫో నిద్ర అతిగా లోవద్య నీ తోవచ్చె నీరు, నీతి... నీరు, గాలి మనకుందడాలి నీతి, నియమం తెలిసుండాలి ను తోవ నునవ్లులు... నూ తో వచ్చె నూనె, నూలు... నువ్వుల నూనె వాదాలి నూనెతో వంటలు చేయుదురు ్ట నృ తో వచ్చె నృత్యము... స్‌! నృత్యము నీవు నేర్వాలి శ

నెతో వచ్చె నెత్తురు, నెమలి... నా నెత్తురు అందరిదొకటేనోయ్‌ నెమలి నాట్యము అద్భుతమోయ్‌ నై మిగ న్‌ వ ణ్‌ ఈ జాడ, నేతో వచ్చె నేల, నేరేడు... 677 ఇ నేలపై పంటలు పండాలి నేరేడు పంద్లు తినాలి నైతొ వచ్చె నైజం, నైపుణ్యం... నైజం, చక్కగ తెలియాలి నైపుణ్యంతో మెలగాలి నొతో వచ్చె నొక్కు నొసలు... నొక్కులు, నొక్కి పలికావా నొసలతో వెక్కిరించావా నతో వచ్చె నోరు, నోము... నోటితో నమిలి తిన్నావా నోముల నోయుట చూశావా నౌతో వచ్చె నౌక... నౌక ప్రయాణం చేశావా గా స్‌ నలుమూలల పరికించావా సా పడ్‌ నం తో వచ్చె నందనం, నంది... నందనములో నందిని చూశా నందివర్ధనపు పువ్వులు కోశా నం, నః అంటూ న గుణింతము నేర్చాము తక్‌ శ

ప గుణింతము ప పాపి పీ పు పూష్ఫ పె పే పై పా పో పౌ పం పః అంటూ ప గుణింతము నేర్వండీ పతో వచ్చె పని, పలక... యి పలకలు రాయుటకుందాలి యో పాతో వచ్చె పాట, పాలు... పాటలు పాడుట ఆనందం పాపకు పాలు ఆరోగ్యం పితో వచ్చె పిచ్చుక, పిల్లి... పిచ్చుక పిట్టల గూళ్ళు అందం పిల్లి పిల్లల అల్లరి అందం ప్పీతో వచ్చె పీచు, పీత... గ్‌ పీచు కాయలకుండేను చె పీత అడ్డముగ నడిచేను స్‌ ల పుట్టలో పాములు ఉంటాయి పులితో చెలిమి చెయ్యలేము పూ తో వచ్చె పూవులు, పూర్ణిమ... పూవుల అందం ఆహ్లాదం పూర్ణిమ వెలుగు ఆనందం

, పె శో వచ్చె పెడదారి, పెద్ద... గ పెడదారుల్లో పోకండి పెద్దల మన్ననలందండి పే 4 వచ్చె పేద, పేరు... పేదల బాగు చూడాలోయ్‌ పెద్దల పేరు నిలపాలోయ్‌ త్రూ మై తో వచ్చె పైరు, పై పై... ం పైరు పొలాల సొంపు చూడు పై పై కెగిరే పక్షులు చూడు పొళ వచ్చె పొట్టు, పొట్లకాయ... పొట్టు పప్పు వాడాలి పొట్లకాయలు తినాలి పో తో వచ్చె పోక, పొరుగు... పోక చెట్టు వక్కల నిచ్చోయ్‌ పొరుగున పోరు మనకొద్దోయ్‌ పౌ తో వచ్చె పౌత్రుడు, పౌరుడు... పౌత్రుడు తాతకు బహుముద్దు జజ గ భా ప౦ తో వచ్చె పంట, పండుగ... క్త సస పం, పః అంటూ ప గుణింతము నేర్పాము క స బీ శ

ఫ గుణింతము ఫఫాఫిఫీ ఫు పూష ఫెఫేఫైఫాఫో ఫొ ఫం ఫః అంటూ ఫ గుణింతము నేర్వండీ

ఫ తో వచ్చె ఫలము, ఫలితము... ఫలములు తింటే బలము కల్లు కష్టము చేస్తే ఫలితము దక్కు ఫా తో వచ్చె ఫాల్గుణము, ఫారసి... ఫాల్గుణ మాసము ఒక మాసము ఫారసి భాష ఒక భాష ఫి తో వచ్చె ఫిడేలు, ఫిర్యాదు... ఫిడేలు రాగం విన్నావా ఫిర్యాదు నాపై చేశావా ఫీ తో వచ్చె ఫీజు... న్‌ ఫీజు బడికి కట్టాలి ఫీజు గురువుకివ్వాలి ఆ పాము బుసే ఫూత్మారం ఇ తో వచ్చె ఫెళ్లున... ఫెళ్ళున కాసే ఎండలు పిల్లల పాలిట మంటలు

(ఫే వచ్చె ఫేనము... 'ఫీనము అంటే నురుగు సబ్బు నురగతో ఆదావా యూ (రే ఆఫీసులోపలి కెళ్ళావా లా ఫైళ్ళ కట్టలు చూశాశా ఫొ తో వచ్చె ఫాటో... ఫొటోస్టూడియో కెళ్ళాను ఫొటోలెన్నో చూశాను (( ఫో తో వచ్చె ఫోను... టీ ఫోను నీవు చూశావా ఫౌ తో వచ్చె ఫౌజు... ఫౌజు అంటే సేనండీ సేనలో మీరు చేరండీ ఆ ఖల త్రో వచ్చె ఫంక్షను... ఫంక్షను లెన్నో జరిగెను పెళ్ళి ఫంక్షను చూశాను పం, హః అంటూ ఫ గుణింతము నేర్పాను శ్‌ 1! శ

ఇఒ గుణీింతము బఐ బాబి బీ బు బూ బృ బె బే బై బొ బో బౌ బం ఐః అంటూ ఐ గుణింతము నేర్వండీ ఐర్రెపాలను తాగాలి ళీ బలము కలిగి వుండాలి . బొశో వచ్చె బాల, బాట... బాలల నడక బాగుందాలి బాట తిన్నగా సాగాలి బి శో వచ్చె బిలము, బిరబిర... బీలములో పాములు చూశాను బిర బిర పరుగులు తీశాను బీ తో వచ్చె బీడు, బీద... బీడును సాగు చెయ్యండీ బీదల బతుకు చూడండీ బు తో వచ్చె బుడమ, బుట్ట.. బుడమదోస తినాలి బుట్టల అల్లిక నేర్వాలి బూ తో వచ్చె బూర, బూడిద... బూరలు బాగా ఊదావా సకాల బూడిద గుమ్మడి తిన్నావా షు అక శ చు

/ బో వచ్చె బృహస్పతి... | బృచోస్పతి పేరు విన్నావా బుద్ది కలిగి వున్నావా ఎలక (4 ప స బెతో వచ్చె బెక బెక, బెడ్డ... నం? బెక బెక కప్పలు చూశావా దం దేశ వచ్చె బేరం... బేరం వ్యాపారి చేయాలి బేబాకీతో గడపాలి వో వచ్చె చైతు, బైరాగి... వైతు పనులను విడనాడాలి బైరాగి బతుకు వీడాలి బొ తో వచ్చె బొజ్జ, బొట్టు... బొజ్జ గణపతిని చూశావా బొట్టు పెట్టి వచ్చావా బోధన గురువుది కొవాలి చా బోటులో షికారు చేయాలి వమా బౌతోవచ్చె బౌబా... కుక్క బౌ బౌ అంటుంది విశ్వాసంతో వుంటుంది బఐం౦తో వచ్చె బండి, బంతి... బండి ప్రయాణం చెయ్యండి బంతి ఆటలు ఆడండి బం, ఐబః అంటూ ఐ గుణింతము నేర్పాము

భఖభ గుణింతము భభాభిభీ భుభూ భ్ళు భె భే భై భా భో భౌ భం భః అంటూ భ గుణింతము నేర్వండీ భ తో వచ్చె భక్తి, భయము... భక్తితో పనులు చేయాలి భయము వీడి బ్రతకాలి భా తో వచ్చె భారతి, భాగ్యము... యో భారతభూమి మనదేనోయ్‌ ్‌ యమో జర్నీ ఖి తో వచ్చె భిక్ష ఖిన్నము... ౮/0 భిక్షువుకి భిక్ష వేశావా భిన్న రాగాలు విన్నావా భీ తో వచ్చె భీముడు, భీషణం... / న భీముని బలము పొందాలి [ య భీషణ యుద్దాలాపాలి భు తో వచ్చె భుజము, భక్తి... భుజము, భుజము కలపాలి . భుక్తి, ముక్తి పొందాలి భూ తో వచ్చె భూమి, భూతం... భూమి అందరికి తల్లిసుమా భూతాలెక్కడా లేవుసుమా | గ్‌. గీ

ఇ భ్భృ తో వచ్చె భృతి, భృంగం... భృతి మనిషికి కావాలి భృంగం (తుమ్మెద) అందం చూడాలి హే భే తో వచ్చె భేరి, భేషజం... భేరి మోత విన్నావా భేషజం వీడి మెలిగావా జ్య ఖై ఈ వచ్చె భైరవి, ఖైరవుడు... (| మా ఖైరవ రాగం తీసావా యం ఖైరవుని నృత్యం చేశావా 12 తు భో తోవచ్చె భోగి, భోక్త... భోగి భోగం చూశావా భోక్తకు భోజనం పెట్టావా భం తో వచ్చె భంగు, భంగం... భంగు వాడుట తప్పు సుమా నిద్రకు భంగం వద్దు సుమా భం, భః అంటూ భ గుణింతము నేర్చాము "ఇ త్తీసి శ

మ గుణింతము మ మామి మీము మూ మృ మె మే మై మొ మో మౌ మం మః అంటూ మ గుణింతము నేర్వండీ మ తో వచ్చె మనిషి మమత... మనిషి మనిషిగా ఎదగాలి మమతలు నిండి మెలగాలి మాతో వచ్చె మానం, మాట... ప్రాణం కన్నా మానం మిన్న! మంచి మాటలు ఎంతో మిన్న! మితో వచ్చె మిరప, మినుము... ప (/ మిరప కాయలు కారం ఇచ్చు మినుములు మనకు బలమును ఇచ్చు మీ తో వచ్చె మీగడ, మీసం... మీగడ చిలికి వెన్న తెచ్చా! మీసం మెలేసి రోషం చూపా ముతో వచ్చె ముసురు, ముప్పు... ముసురు పట్టి వాన వచ్చె ముసిరిన ఈగలు ముప్పు తెచ్చె మూ తో వచ్చె మూత, మూలం... మూతలు వాడుట మంచిది అజా మూలం తెలియుటట మంచిది శీ త్త జీ

గ మి తో వచ్చె మృగళిర, మృదువు... ళా

ప్టిస్కె కార్తి వచ్చేసింది వృదువు యు.

మృదువు మాటల మురిపించాలి నూ,

మె తో వచ్చె మెదడు, మెతుకు... స్త లం

మెదడు ఆలోచనకు మూలం

మెతుకు బతుకుకు మూలం చే తో వచ్చె మేక, మేలు... మేకలు మేలు చేసేను మే మే అంటూ అరిచేను మెతో వచ్చె మైకు, మైత్రి... పదమ

మెలగ నేర్వాలి ;ీ మెల వం మొ తో వచ్చె మొక్క మొద్దు...

మొక్కకు మొగ్గలు వచ్చాయి మొద్దుకు చిగుళ్ళు మొలిచాయ

మో తో వచ్చె మోపు, మోత...

మూటల మోపులు మోశావా?

డప్పుల మోతలు విన్నావా?

మౌ తో వచ్చె మౌనం, మౌధ్యం...

మౌనం మనిషికి కావాలి

మౌధ్యం వీడి బ్రతకాలి మంలో వచ్చె మంట, మంది, మంచి... మంట వంటకి వుండాలి మందికి మంచి చేయాలి

మం, మః అంటూ మ గుణింతము నేర్పాము స్ట త్‌ 4

య గుణింతము యయాయియీాయుయూ యు మయమెయేయమైయొమోయాయంయః అంటూ య గుణింతము నేర్వండీ

య తో వచ్చె యత్నం, యదార్ధం... యత్నం పనికి కావాలి! యదార్ధం ఎప్పుడూ చెప్పాలి! యౌ తో వచ్చె యాత్ర, యావత్తు... యావత్తు దేశం చూడాలి యి తో వచ్చె యిక్కట్లు... మనిషికి తప్పవు యిక్కట్లు మంచి పనులకు చప్పట్లు యు తో వచ్చె యుక్తి, యువత... యువత కదలిరావాలి యుక్తితో పనులు చేయాలి టీ _శ6. త

యూరప్‌ దేశాలు తిరిగావా యూసఫ్‌ పేరు విన్నావా ( గా స్త యో తో వచ్చె యోగి, యోగ్యులు... క! క్‌ యోగ్యత నీలో పెంపొందాలి ॥ గె ల్‌ గయ యౌ తో వచ్చె యౌవ్వనం... యౌవ్వనం దశలో కష్టపడాలి ఎన్నో ఘనతలు సాధించాలి యం తో వచ్చె యంత్రం... రం టు దేశ సంపద పెందాలి మార్‌ 56 జే

ర గుణింతము ర రారి రీ రు రూ ర్భ 3 రే. కై రారో రౌ రం రఈః అంటూ ర గుణింతము నేర్వండీ దతో వచ్చె రక్తి, రక్షణ... రక్తిగ రచనలు చేయాలోయ్‌ రక్షణ దేశానికుండాలోయ్‌ రాళో వచ్చె రాగం, రాగులు... రాగం తీస్తూ రాట్నం తిప్పు శో టీ రాగులు తింటూ రాగం తియ్యి న జన. దితో వచ్చె రిక్షా, రివాజు... అకహా రిక్షా ఎక్కి తిరిగావా ట్రనగాయ రివాజు తెలిసి మెలిగావా [2 రుం ద్రీ తో వచ్చె రీజన్‌, రీతి... రీజన్‌ మనిషికి వుండాలి రీతి, నీతి తెలియాలి వ్‌ న్స రుతో వచ్చె రుబ్బుట, రుచి... త్తం రుబ్బి వడలు వెయ్యాలి రూళో వచ్చె , రూపాయి... లాల రూళ్ళు కొట్టి లహ (ట్రా రూపాయి రూపాలు తెలిసాయా? స తరి ల

రె ోవచ్చె రెమ్మ, రెక్క... పదు య. రెక్కల పక్షుల రెపరెపలందం 1 రే తో వచ్చె రేపు, రేవు... రేపు, రేవుకు పోవాలి రేగుపండ్లు తినాలి రై తో వచ్చె రైతు, రైలు... రైతులు పొలాలు దున్నాలి రైలు ప్రయాణం చేయాలి దాచఎాయు రొ తో వచ్చె రొట్టి, రొయ్యి... రొట్టెతో రొయ్యిలు తిన్నావా రొప్పుతూ పనులు చేశావా రో తో వచ్చె రోజూ, రోగం... రోజూ రోడ్డుపై నడవాలి రోగాలు దూరం చేయాలి రౌ ఈ వచ్చె రౌతు, రౌద్రం... రౌతు, గుజ్జపు స్వారీ చేసే రౌద్రం, మనిషిని చెరిపివేసే రం ీ వచ్చె రంగు, రమ్య... ం 2 రంగుల, రంగుల రంగవల్లి సే టైన, జ రమ్యమైన కల్పవల్లి వ రం, రః అంటూ ర గుణింతము నేర్పాము స శం యే

అ గుణింతము లలా లి లీలు లూ లృ లె లే లై లొ లో లౌ లం లః అంటూ ల గుణింతము నేర్వండీ లతో వచ్చె లడ్డు, లక్ష్యం... లడ్డులు బాగా తిన్నావా? లక్ష్యం తెలిసి మెలిగావా? లాతో వచ్చె లాలి, లారీ... వట లాలి పాపకు కావాలి గ గ లాఠీ పోలీసు కుందాలి /్తో లీ జో వచ్చె లింకు, లింగం... లింకులు మనిషికి వుండాలి లింగాలు రెండని తెలియాలి లీ శో వచ్చె లీనం, లీలలు... పనిలో లీనం కావాలి కృష్ణ లీలలు చూడాలి లు తో వచ్చె లుంగీ, లుకలుక... లుంగీ కట్టి ఆదావా లుకలుక పురుగులు చూశావా లూ తో వచ్చె లూత (సాలెపురుగు), లూటీ... లూత గూడు అందం చూడు లూటీ చేసే దొంగను పట్టు స ర్‌ి థీ

లె తో వచ్చె లెక్కలు, లెంపలు...

తప్పుకు లెంపలు వేయాలి

లే తో వచ్చె లేమి, లేకి...

లేమి మనిషికి రావద్దు

లేకిగా లేఖలు రాయొద్దు లై తో వచ్చె లైటు, లైను... లైట్లు లైనుగా వుండాలి లైను కట్టి నడవాలి

| లొ శో వచ్చె లొట్ట, లొల్లి... లొట్టలువేస్తూ తినవద్దు లొల్లీ పనులు చేయొద్దు లో తో వచ్చె లోకం, లోయ...

లోకం పోకడ తెలియాలి లోయల హొయలు చూడాలి

లౌ తో వచ్చె లౌక్యం, లౌజు...

లౌక్యం మనిషికి కావాలి

లౌజు మిఠాయి తినాలి

లం తో వచ్చె లంగరు, లంగోటి...

లంగరు వేసిన పడవను చూడు

లంగోటి కట్టిన బాబును చూడు

లం, లః అంటూ ల గుణింతము నేర్పాము ర్‌1

వ గృణింతము వ వావి వీ వు వూ వృ వె వే వై వా వో వౌ వం వః అంటూ వ గుణింతము నేర్వండీ వ 4 వచ్చి వద్డు, వగరు... వద్గు వండుట చూశావా వక్క వగరు కాంచావా వౌ జ్ర వచ్చె వాగుడు, వాపు... వాగుడు మనిషికి చేటైయుండు వాపు ఒంటికి చెరుపైయుండు వి చ్చి విద్య, విజ్ఞానం... విద్య అందరికుండాలి విజ్ఞానంతో మెలగాలి వీ వచ్చె వీరులు, వీణ... వీణ వాయిద్యం వినిన ఇంపు వూ ౩ వచ్చె వ్యూహం... వ్యూహం నీకు తెలిసిందా పద్మ వ్యూహం పన్నావా స్ప 2 శీ

వృ తో వచ్చె వృత్తి, వృక్షం... ఉం వె తో వచ్చె వెన్న వెన్నెల... స్‌ తా వెన్న ఎంతో తెల్లన

కదా వే తో వచ్చె వేకువ, వేగం...

త్రూ వై తో వచ్చె వైద్యులు, వైరం... (౮, వైద్యుడు వైద్యం చేయాలి వేత [ల బదరి || చేయాలి వం తో వచ్చె వంట, వంకాయ... వంకాయ కూర తినాలి వం, మఅంటూవ స లా నేర్చాము "

శ గుణింతము శ శా శి శీ శు శూ శృ శె శే శై శా శో శౌ శం శః అంటూ శ గుణింతము నేర్వండీ శీ తో వచ్చె శత్రువు, శనివారం... శత్రువు శరణం అన్నాడు శనివారం సెలవు ఇచ్చారు శౌ తో వచ్చె శాతం, శాస్త్రం... శాతం అంటే నూరు సుమా! జ =(096 శాస్త్రాలన్నీ చదువు సుమా! శిశువుకు శిక్షణ ఇవ్వాలి శిష్యుడు మంచిని నేర్వాలి శీ వచ్చె శీలం, శీర్షిక... (ల్‌ శీలం మనిషికి కావాలి శ శీర్షిక రచనకు ఉండాలి లీ శు తో వచ్చె శుచి, శుభం... శుచి శుభం కావాలి శుభములు మీకు కలగాలి శూ తో వచ్చె శూరుడు, శూన్యం... శూరుడు జగతికి కీర్తిని తెచ్చు శూన్యం మనిషికి కీడును తెచ్చు ే 54 య

శృ తో వచ్చె శృంఖలం, శృంగం... శృంఖలాలను తెంచాలోయ్‌ శృంగం అంటే శిఖరమోయ్‌ నే శో వచ్చె శేషము, శేషాద్రి... శేషము అంటే మిగులు సుమా! శేషాద్రి అంటే తిరుమల సుమా! శై తోవచ్చె శైవం... శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీశైలం అందరు చూదాలి ౧) లీ శొ జీ వచ్చె శొంఠి... శొంఠి పేరు విన్నావా శొంఠి ఒంటికి మంచిది శో తో వచ్చె శోభ, శోకము... శోభమును గూర్చి శోభిల్లాలి... శౌ త్రో వచ్చె శౌర్యం... శౌర్యం కలిగి వుండాలి పిరికితనం వీడాలి శం తో వచ్చె శంఖం, శంక... ఇవ క్వ శంకను వీడి బ్రతకాలి శం, శః అంటూ శ గుణింతము నేర్చాము ర్‌ర్‌

ఆ షై ౦౫ ష షా షి షీషు షూ పృ షె షే షై షా షో షా షం షః అంటూ ష గుణింతము నేర్వండీ ష తో వచ్చె షష్టి షడ్రుచులు... తాత షష్టి పూర్తి చూశావా షడ్రుచుల భోజనం చేశావా షా తోవచ్చె షాపు... షాపుకు నీవు వెళ్ళావా సరుకులు అన్నీ కొన్నావా లి, నం! గై 6౫ తో వచ్చె షికారు... [| సైన్సే షికారు రోజూ చెయ్యాలి రా వింతలు ఎన్నో చూడాలి ప ఇజ్‌ ఇ తో వచ్చె షేదము... షేధము అంటే నిషేదము పొగ త్రాగుట నిషేదము [్‌ మె షో శి వచ్చె షోకు... షోకుగ పనులు చేశావా షోకులు చేసుకు తిరిగావా

గో ఆలీ న ౧) గుణింతము స సా సి సీ సు సూ సృ సె సే సై సా సో సౌ సం సః అంటూ స గుణింతము నేర్వండీ స తో వచ్చె సదా, సమానం... సదా సత్యం పలకాలి సమాన మందరికుండాలి సా తో వచ్చె సాధన, సాగరం... సాధనతో పని సాధించాలి సాగర సంపత్తి చూడాలి సి తో వచ్చె సిరి, సిద్ధాంతం... | సిరి సంపదలు సిద్ధించాలి తా కు సీ ౪ వచ్చె సీతాఫలము, సీతాకోక చిలుక... సీత్రాఫలములు ఎన్నో తిన్నా! న్న సీత్రాకోక చిలుకలు చూశా రయ్‌ సి సు తో వచ్చె సుగుణం, సుఖం... క టకలో సుగుణాలందరికు ఉందాలి సుఖ సౌఖ్యాలు పొందాలి సూ తో వచ్చె సూచన, సూక్తులు... సూచన మంచిగా పొందాలి సూక్తులు స్ఫూర్తికిని ఇవ్వాలి స్స తో వచ్చె సృష్టి సృజన... స్పష్నీ అందాలు చూడాలి సృజన శక్తి మీకుందాలి "ఇ ర్‌? ళు

సె తోవచ్చె సెగ, సెలవు... ను

సెలవులు బాగా గడపాలి హం యా!

"సే తో వచ్చె సేద్యం, సేవ...

సేద్యం బాగా చేయాలి

సేవ చేసి మెలగాలి సై తో వచ్చె సైన్యం, సైతాను... సైన్యం దేశానికుండాలి సైతానుల హతమార్చాలి సొ తో వచ్చె సొమ్ము, సొరకాయ... సొమ్ము సొత్తు పొందావా సొరకాయ కూర తిన్నావా

॥ ళు సో తో వచ్చె సోంపు, సోమరితనం... ఖర సోంపు దినుసులు వాడుట మంచిది

సోమరితనం వీడుట మంచిది

సౌ తో వచ్చె సౌమ్యం, సౌఖ్యం...

సౌమ్యం, సౌఖ్యం కావాలి

సౌభాగ్యంతో గడపాలి

సం తో వచ్చె సంతతి, సంపద, సంత...

సంతతి ఇంటికి సంపద

సంతలో సరుకుల సందడి

సం, సః అంటూ స గుణింతము నేర్చాము 58

లొ ల నే! 6౮ గుణింతము హ హా హి హీ హు హూ హృ హె హే హై హొ హాహా హం హః అంటూ హ గుణింతము నేర్వండీ హ తో వచ్చె హద్బలు, హక్కులు, హస్తం... హద్దులు, హక్కులు ఉందాలి హస్తం పనులు చేయాలి హా తోవచ్చె హాస్యం, హాని... హాస్యపు మాటలు చెప్పాలి హీ తో వచ్చె హింస, హితము... ల హింస ఎంతో చేటు చేయు హితము చేయుటే మనిషికి మేలు హీ తో వచ్చె హీనం, హీనుడు... హీనపు పనులు మానాలి హీనులను దూరం చేయాలి హు తో వచ్చె హుషారు, హుష్‌... హుషారు పనులు చేశావా! హుష్‌ కాకి అన్నావా! హూ తోవచ్చెహూ హూ, హూకూం... హూ, హూ అంటూ అఆదావా హూకూం జారీ చేయ్యాలి గ ర్‌ం ం

హృ తో వచ్చె హృదయం, హృద్రోగం... హృదయం విశాలం కావాలి హృద్రోగాలు తగ్గాలి హె తో వచ్చె హెచ్చు, హెచ్చిన... / హెచ్చుతగ్గు మాటలు చేటు హెచ్చిన ధరలు జాతికి చేటు హే తో వచ్చె హేయం, హేతువు... హేయపు పనులు మానాలి హేతువు తెలిసి మెలగాలి జై( హైలెన్సా అంటూ ఆట అడు హో తో వచ్చె హోరు, హోమం... హోరుగాలి జోరుగ వీచె హోమం ధూమాన్నెంతోపెంచె హౌతోవచ్చె వొరా... సలా పాను హోరా రైలు ఎక్కావా గ్‌ ఇం మకగన్య. ళా ఊగే వంతెన చూశావా లోగో ప్రారరాణలే హం తో వచ్చె హంస, హంగామ... మ్‌ హంసల దీవి చూశావా! హంగామా నీవు చేశావా! గ్రే హం,హః అంటూ హ గుణింతము నేర్చాము ట్ర 600 (4

శ్జే | వ |